Day 331
Day 332 : యెహెజ్కేలు 39-40 & 1 తిమోతికి 4-6
Day 333

యెహెజ్కేలు అధ్యాయము 39

1

మరియు నరH120 పుత్రుడాH1121, గోగునుH1463 గూర్చిH5921 ప్రవచనH5012 మెత్తి ఇట్లనుముH559 ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 రోషునకును మెషెకునకునుH4902 తుబాలునకునుH8422 అధిపతివైనH7218 గోగూH1463, నేను నీకు విరోధినైయున్నానుH413.

Therefore, thou son of man, prophesy against Gog, and say, Thus saith the Lord GOD; Behold, I am against thee, O Gog, the chief prince of Meshech and Tubal:
2

నిన్ను వెనుకకు త్రిప్పిH7725 నడిపించి, ఉత్తరH6828 దిక్కునH3411 దూరములోH8338 ఉన్న నిన్ను బయలుదేరదీసిH5927 ఇశ్రాయేలీయులH3478 పర్వతములకుH2022 రప్పించిH935

And I will turn thee back, and leave but the sixth part of thee, and will cause thee to come up from the north parts, and will bring thee upon the mountains of Israel:
3

నీ యెడమH8040 చేతిలోనున్నH3027 నీ వింటినిH7198 క్రింద పడగొట్టెదనుH5221, నీ కుడిH3225 చేతిలోనున్నH3027 బాణములనుH2671 క్రింద పడవేసెదనుH5307,

And I will smite thy bow out of thy left hand, and will cause thine arrows to fall out of thy right hand.
4

నీవునుH859 నీ సైన్యమునుH102 నీతోనున్నH854 జనులందరునుH5971 ఇశ్రాయేలుH3478 పర్వతములH2022 మీదH5921 కూలుదురుH5307, నానా విధమైన క్రూరH5861 పక్షులకునుH6833 దుష్ట మృగములకునుH2416 ఆహారముగాH402 నిన్ను ఇచ్చెదనుH5414.

Thou shalt fall upon the mountains of Israel, thou, and all thy bands, and the people that is with thee: I will give thee unto the ravenous birds of every sort, and to the beasts of the field to be devoured.
5

నీవు పొలముH7704 మీదH5921 కూలుదువుH5307, నేనేH589 మాటH1696 యిచ్చియున్నాను. ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

Thou shalt fall upon the open field: for I have spoken it, saith the Lord GOD.
6

నేను మాగోగుH4031 మీదికిని ద్వీపములలోH339 నిర్విచారముగాH983 నివసించువారిమీదికినిH3427 అగ్నిH784 పంపెదనుH7971, అప్పుడు నేనుH589 యెహోవానైH3068 యున్నానని వారు తెలిసికొందురుH3045.

And I will send a fire on Magog, and among them that dwell carelessly in the isles: and they shall know that I am the LORD.
7

నేనుH589 యెహోవానైH3068 యున్నానని అన్యజనులుH1471 తెలిసికొనునట్లుH3045 ఇక నా పరిశుద్ధH6944 నామమునకుH8034 దూషణH2490 కలుగనియ్యకH3808, నా జనులగుH5971 ఇశ్రాయేలీయులH3478 మధ్యH8432 దానిని బయలుపరచెదనుH3045.

So will I make my holy name known in the midst of my people Israel; and I will not let them pollute my holy name any more: and the heathen shall know that I am the LORD, the Holy One in Israel.
8

ఇదిగోH2009 అది వచ్చుచున్నదిH935, కలుగబోవుచున్నదిH1961, నేను తెలియజేసినH1696 సమయమునH3117 అది జరుగును; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

Behold, it is come, and it is done, saith the Lord GOD; this is the day whereof I have spoken.
9

ఇశ్రాయేలీయులH3478 పట్టణములలోH5892 నివసించువారుH3427 బయలుదేరిH3318, కవచములనుH5402 డాళ్లనుH4043 కేడెములనుH6793 విండ్లనుH7198 బాణములనుH2671 గదలనుH4731 ఈటెలనుH7420 తీసికొని పొయ్యిలోH1197 కాల్చుదురుH5400, వాటివలన ఏడుH7651 సంవత్సరములుH8141 అగ్నిH784 మండునుH1197.

And they that dwell in the cities of Israel shall go forth, and shall set on fire and burn the weapons, both the shields and the bucklers, the bows and the arrows, and the handstaves, and the spears, and they shall burn them with fire seven years:
10

వారు పొలములోH7704 కట్టెలుH6086 ఏరుH5375 కొనకయుH3808 అడవులలోH3293 మ్రానులు నరుH2404 కకయునుండిH3808, ఆయుధములుH5402 పొయ్యిలోH784 కాల్చుచుందురుH1197, తమ్మును దోచుకొనినవారినిH7997 తామే దోచుకొందురుH7997, తమ సొమ్ము కొల్లపెట్టినవారిH962 సొమ్ము తామే కొల్లపెట్టుదురుH962; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

So that they shall take no wood out of the field, neither cut down any out of the forests; for they shall burn the weapons with fire: and they shall spoil those that spoiled them, and rob those that robbed them, saith the Lord GOD.
11

H1931 దినమునH3117 గోగువారినిH1463 పాతిపెట్టుటకైH6913 సముద్రమునకుH3220 తూర్పుగాH6926 ప్రయాణస్థులుH5674 పోవు లోయలోH1516 ఇశ్రాయేలుH3478 దేశమున నేనొక స్థలముH4725 ఏర్పరచెదనుH5414; గోగునుH1463 అతని సైన్యH1995 మంతటినిH3605 అక్కడి జనులు పాతిపెట్టగాH6912 ప్రయాణస్థులుH5674 పోవుటకు వీలులేకుండునుH2629, ఆ లోయకుH1516 హమోన్గోగుH1996 అను పేరుH7121 పెట్టుదురు.

And it shall come to pass in that day, that I will give unto Gog a place there of graves in Israel, the valley of the passengers on the east of the sea: and it shall stop the noses of the passengers: and there shall they bury Gog and all his multitude: and they shall call it The valley of Hamongog.
12

దేశమునుH776 పవిత్రపరచుచుH2891 ఇశ్రాయేలీయులుH3478 ఏడుH7651 నెలలుH2320 వారిని పాతిపెట్టుచుందురుH6912.

And seven months shall the house of Israel be burying of them, that they may cleanse the land.
13

నేను ఘనతH3513 వహించు దినమునH3117 దేశపుH776 జనుH5971 లందరుH3605 వారిని పాతిపెట్టుదురుH6912; దానివలన వారు కీర్తిH8034 నొందెదరుH1961; ఇదే యెహోవాH3069 వాక్కుH5002.

Yea, all the people of the land shall bury them; and it shall be to them a renown the day that I shall be glorified, saith the Lord GOD.
14

దేశమునుH776 పవిత్రపరచుటకైH2891 దానిలోనున్న కళేబరములనుH3498 పాతిపెట్టువారినిH6912, దేశమునుH776 సంచరించిH5674 చూచుచు వారితోకూడ పోయిH914 పాతిపెట్టువారినిH8548 నియమించెదరు. ఏడుH7651 నెలలైనH2320 తరువాతH7097 దేశమునందు తనికీH2713 చేసెదరు.

And they shall sever out men of continual employment, passing through the land to bury with the passengers those that remain upon the face of the earth, to cleanse it: after the end of seven months shall they search.
15

దేశమునుH776 సంచరించిH5674 చూచువారు తిరుగు లాడుచుండగాH5674 మనుష్యH120 శల్యH6106 మొకటియైనను కనబడినH7200 యెడల పాతిపెట్టువారుH6912 హమోన్గోగుH1996 లోయH1516 లోH413 దానిని పాతిపెట్టుH6912 వరకుH5704 అక్కడH681 వారేదైన ఒక ఆనవాలుH6725 పెట్టుదురుH1129.

And the passengers that pass through the land, when any seeth a man's bone, then shall he set up a sign by it, till the buriers have buried it in the valley of Hamongog.
16

మరియు హమోనాH1997 అను పేరుగలH8034 ఒక పట్టణH5892 ముండును. ఈలాగున వారు దేశమునుH776 పవిత్రపరచుదురుH2891.

And also the name of the city shall be Hamonah. Thus shall they cleanse the land.
17

నరH120 పుత్రుడాH1121, ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 సకలజాతులH3605 పక్షులకునుH6833 భూH7704 మృగములH2416 కన్నిటికినిH3605 యీ సమాచారము తెలియజేయుముH559 నేను మీ కొరకు వధించు బలికిH2076 నలుదిక్కులనుండిH5439 కూడిH6908 రండిH935; ఇశ్రాయేలీయులH3478 పర్వతములH2022 మీదH5921 నొక గొప్పH1419 బలిH2077 జరుగును, మీరు మాంసముH1320 తిందురుH398 రక్తముH1818 త్రాగుదురుH8354;

And, thou son of man, thus saith the Lord GOD; Speak unto every feathered fowl, and to every beast of the field, Assemble yourselves, and come; gather yourselves on every side to my sacrifice that I do sacrifice for you, even a great sacrifice upon the mountains of Israel, that ye may eat flesh, and drink blood.
18

బలాఢ్యులH1368 మాంసముH1320 తిందురుH398, భూపతులH5387 రక్తమునుH1818, బాషానులోH1316 క్రొవ్వినH4806 పొట్లేళ్లH352 యొక్కయు గొఱ్ఱపిల్లలH3733 యొక్కయు మేకలయొక్కయుH6260 కోడెలయొక్కయుH699 రక్తముH1818 త్రాగుదురుH8354.

Ye shall eat the flesh of the mighty, and drink the blood of the princes of the earth, of rams, of lambs, and of goats, of bullocks, all of them fatlings of Bashan.
19

నేను మీ కొరకు బలిH2077 వధింపH2076 బోవుచున్నాను, మీరు కడుపారH7654 క్రొవ్వుH2459 తిందురుH398, మత్తుH7943 కలుగునంతగా రక్తముH1818 త్రాగుదురుH8354.

And ye shall eat fat till ye be full, and drink blood till ye be drunken, of my sacrifice which I have sacrificed for you.
20

నే నేర్పరచిన పంక్తినిH7979 కూర్చుండి గుఱ్ఱములనుH5483 రౌతులనుH7393 బలాఢ్యులనుH1368 ఆయుధH4421 స్థులనుH376 మీరు కడుపారH7646 భక్షింతురు, ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

Thus ye shall be filled at my table with horses and chariots, with mighty men, and with all men of war, saith the Lord GOD.
21

నా ఘనతనుH3519 అన్యజనులలోH1471 అగుపరచెదనుH5414, నేను చేసినH6213 తీర్పునుH4941 వారిమీద నేను వేసినH7760 నా హస్తమునుH3027 అన్యజనుH1471లందరుH3605 చూచెదరుH7200.

And I will set my glory among the heathen, and all the heathen shall see my judgment that I have executed, and my hand that I have laid upon them.
22

H1931 దినముH3117 మొదలుకొనిH1973 నేనేH589 తమ దేవుడైనH430 యెహోవానైయున్నాననిH3068 ఇశ్రాయేలీయులుH3478 తెలిసికొందురుH3045.

So the house of Israel shall know that I am the LORD their God from that day and forward.
23

మరియు ఇశ్రాయేలీయులుH3478 తమ దోషమునుబట్టిH5771 చెరలోనికిH1540 పోయిరనియు వారు విశ్వాస ఘాతకులైనందునH4603 నేను వారికి పరాH5641జ్ముఖుడనైH6440 వారు ఖడ్గముచేతH2719 కూలునట్లుగాH5307 వారిని బాధించుH6862వారికిH3027 అప్పగించితిననియుH5414 అన్యజనులుH1471 తెలిసికొందురుH3045.

And the heathen shall know that the house of Israel went into captivity for their iniquity: because they trespassed against me, therefore hid I my face from them, and gave them into the hand of their enemies: so fell they all by the sword.
24

వారి యపవిత్రతనుH2932 బట్టియు అతిక్రమH6588 క్రియలనుబట్టియు నేను వారికి పరాH5641జ్ముఖుడనైH6440 వారికి ప్రతికారము చేసితినిH6213.

According to their uncleanness and according to their transgressions have I done unto them, and hid my face from them.
25

కాబట్టిH3651 ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 నా పరిశుద్దH6944 నామమునుబట్టిH8034 రోషముకలిగినవాడనైH7065 యాకోబుH3290 సంతతివారిని చెరలోనుండిH7622 రప్పించెదనుH7725, ఇశ్రాయేలీయుH3478లందరియెడలH3605 జాలిపడెదనుH7355.

Therefore thus saith the Lord GOD; Now will I bring again the captivity of Jacob, and have mercy upon the whole house of Israel, and will be jealous for my holy name;
26

వారు నాయెడల తాము చూపిన విశ్వాసఘాతకమునుH4603 తమ అవమానమునుH3639 తాము భరించుదురుH5375. నేను అన్యజనులందరిలోH5971నుండిH4480 వారిని సమకూర్చిH6908 వారి శత్రువులH341 దేశములోనుండిH776 రప్పించినH7725 తరువాత వారు సురక్షితముగానుH983 నిH369ర్భయముగానుH2729 తమ దేశములోH127 నివసించునప్పుడుH3427

After that they have borne their shame, and all their trespasses whereby they have trespassed against me, when they dwelt safely in their land, and none made them afraid.
27

వారియందు అన్యజనుH1471లనేకములH7227 యెదుటH5869 నన్ను పరిశుద్ధH6942 పరచుకొందును.

When I have brought them again from the people, and gathered them out of their enemies' lands, and am sanctified in them in the sight of many nations;
28

అన్యజనులH1471లోనికిH413 వారిని చెరగాH1540 పంపి, వారిలో ఎవరిని ఇకనుH5750 అచ్చటH8033 ఉండH3498నియ్యకH3808 తమ దేశమునకుH127 వారిని సమకూర్చినH3664 సంగతినిబట్టి నేనుH589 తమ దేవుడైనH430 యెహోవానైH3068 యున్నానని వారు తెలిసికొందురుH3045.

Then shall they know that I am the LORD their God, which caused them to be led into captivity among the heathen: but I have gathered them unto their own land, and have left none of them any more there.
29

అప్పుడు ఇశ్రాయేలీయులH3478మీదH5921 నేను నా ఆత్మనుH7307 కుమ్మరించెదనుH8210 గనుక నేనికనుH5750 వారికి పరాH5641జ్ముఖుడనైH6440 యుండనుH3808; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

Neither will I hide my face any more from them: for I have poured out my spirit upon the house of Israel, saith the Lord GOD.

యెహెజ్కేలు అధ్యాయము 40

1

మనము చెరలోనికిH1546 వచ్చిన యిరువదిH6242యైదవH2568 సంవత్సరముH8141 మొదటి నెలH2320 పదియవH6218 దినమున, అనగా పట్టణముH5862 కొల్లపోయినH5221 పదుH6240నాలుగవH702 సంవత్సరమునH8141H2088 దినముననేH3117 యెహోవాH3068 హస్తముH3027 నా మీదికిH5921 రాగాH1961 ఆయన నన్ను పట్టణమునకు తోడుకొనిH935 పోయెను.

In the five and twentieth year of our captivity, in the beginning of the year, in the tenth day of the month, in the fourteenth year after that the city was smitten, in the selfsame day the hand of the LORD was upon me, and brought me thither.
2

దేవునిH430 దర్శనవశుడనైనH4759 నన్ను ఇశ్రాయేలీయులH3478 దేశముH776లోనికిH413 తోడుకొనిH935 వచ్చి, మిగులH3966 ఉన్నతమైనH1364 పర్వతముH2022మీదH413 ఉంచెనుH5117. దానిపైనH5921 దక్షిణపుతట్టునH5045 పట్టణమువంటిH5892 దొకటిH4011 నాకగు పడెను.

In the visions of God brought he me into the land of Israel, and set me upon a very high mountain, by which was as the frame of a city on the south.
3

అక్కడికిH8033 ఆయన నన్ను తోడుకొనిH935 రాగా ఒక మనుష్యుడుండెనుH376. ఆయన మెరయుచున్న యిత్తడిH5178 వలెH4758 కనబడెనుH4758, దారమునుH6616 కొలH4060 కఱ్ఱయుH7070 చేతH3027 పట్టుకొని ద్వారములోH8179 ఆయనH1931 నిలువబడియుండెనుH5975.

And he brought me thither, and, behold, there was a man, whose appearance was like the appearance of brass, with a line of flax in his hand, and a measuring reed; and he stood in the gate.
4

ఆ మనుష్యుడుH376 నాతోH413 ఇట్లనెనుH1696 నరH120 పుత్రుడాH1121, నేనుH589 నీకు చూపుచున్నH7200 వాటినన్నిటినిH3605 కన్నులారH5869 చూచిH7200 చెవులారH241 వినిH8085 మనస్సులోH3820 ఉంచుకొనుముH7760; నేను వాటిని నీకు చూపుటH7200 కైH4616 నీవిచ్చటికిH2008 తేబడితివిH935, నీకుH859 కనబడుH7200 వాటి నన్నిటినిH3605 ఇశ్రాయేలీయులకుH3478 తెలియజేయుముH5046.

And the man said unto me, Son of man, behold with thine eyes, and hear with thine ears, and set thine heart upon all that I shall shew thee; for to the intent that I might shew them unto thee art thou brought hither: declare all that thou seest to the house of Israel.
5

నేను చూడగాH2009 నలుదిశలH2351 మందిరముH1004 చుట్టుH5439 ప్రాకారH2346 ముండెను, మరియు ఆ మనుష్యునిH376 చేతిలోH3027 ఆరుH8337 మూరలH520 కొలH4060 కఱ్ఱయుండెనుH7070, ప్రతిమూరH520 మూరెడు బెత్తెడుH2948 నిడివి గలది, ఆయన ఆ కట్టడమునుH1146 కొలువగాH4058 దాని వెడల్పునుH7341 దాని యెత్తునుH6967 బారH7070 న్నరH259 తేలెను.

And behold a wall on the outside of the house round about, and in the man's hand a measuring reed of six cubits long by the cubit and an hand breadth: so he measured the breadth of the building, one reed; and the height, one reed.
6

అతడు తూర్పుH6921 తట్టునH1870 నున్న గుమ్మముH8179 నకుH413 వచ్చిH935 దాని సోపానములమీదిH4609 కెక్కిH5927 గుమ్మపుH8179 గడపనుH5592 కొలువగాH4058 దాని వెడల్పుH7341, అనగా మొదటిH259 గడపH5592 వెడల్పుH7341 బారH7070 న్నరH259 తేలెను.

Then came he unto the gate which looketh toward the east, and went up the stairs thereof, and measured the threshold of the gate, which was one reed broad; and the other threshold of the gate, which was one reed broad.
7

మరియు కావలిగదిH8372 నిడివియుH753 వెడల్పునుH7341 బారH7070 న్నరH259, కావలి గదులకుH8372 మధ్యH996 అయిదేసిH2568 మూరలH520 యెడముండెను. గుమ్మముయొక్కH8179 ద్వారపుH197 ప్రక్కకునుH681 మందిరమునకుH1004 బారH7070 న్నరH259 యెడము.

And every little chamber was one reed long, and one reed broad; and between the little chambers were five cubits; and the threshold of the gate by the porch of the gate within was one reed.
8

గుమ్మపుH8179 ద్వారమునకునుH197 మందిరమునకునుH1004 మధ్య కొలువగాH4058 బారH7070 న్నరH259 తేలెను.

He measured also the porch of the gate within, one reed.
9

గుమ్మపుH8179 ద్వారముH197 కొలువగాH4058 అది యెనిమిదిH8083 మూరలైH520 యుండెను, దానిస్తంభములుH352 రెండేసిH8147 మూరలుH520; అవి గుమ్మపుH8179 ద్వారముH197 మందిరపుH1004 దిక్కుగా చూచుచుండెను.

Then measured he the porch of the gate, eight cubits; and the posts thereof, two cubits; and the porch of the gate was inward.
10

తూర్పుH6921 గుమ్మపుH8179 ద్వారముయొక్క కావలి గదులుH8372 ఇటుH6311 మూడునుH7969, అటుH6311 మూడునుH7969 ఉండెను, మూడుH7969 గదులకు కొలతH4060 యొకటేH259. మరియు రెండు ప్రక్కలనున్న స్తంభములకుH352 కొలతH4060 యొకటేH259.

And the little chambers of the gate eastward were three on this side, and three on that side; they three were of one measure: and the posts had one measure on this side and on that side.
11

ఆ యా గుమ్మములH8179 వాకిండ్లుH6607 కొలువగాH4058 వాటి వెడల్పుH7341 పదిH6235 మూరలునుH520 నిడివిH753 పదుH6240 మూడుH7969 మూరలునుH520 తేలెను.

And he measured the breadth of the entry of the gate, ten cubits; and the length of the gate, thirteen cubits.
12

కావలి గదులH8372 ముందరH6440 మూరెడుH520 ఎత్తుగల గోడH1366 ఇరుప్రక్కల నుండెను, ఆ ప్రక్కనుH6311 ఈ ప్రక్కనుH6311 మూరెడుH520 ఎత్తుగల గోడH1366 యుండెను; గదులైతేH8372 ఇరుప్రక్కలను ఆరుH8377 మూరలH520 ఎత్తుగలవి.

The space also before the little chambers was one cubit on this side, and the space was one cubit on that side: and the little chambers were six cubits on this side, and six cubits on that side.
13

ఒకగదిH8372 కప్పునుండిH1406 రెండవదాని కప్పువరకుH1406 గుమ్మమునుH8179 కొలువగాH4058 ఇరువదిH6242 యయిదుH2568 మూరలH520 వెడల్పుH7341 తేలెను, రెండు వాకిండ్లమధ్యH6607 గోడను అదే కొలత.

He measured then the gate from the roof of one little chamber to the roof of another: the breadth was five and twenty cubits, door against door.
14

అరువదేసిH8346 మూరలుH520 ఎడముగా ఒక్కొక్క స్తంభముH352 నిలువబెట్టబడెనుH6213. గుమ్మముH8179 చుట్టునున్నH5439 ఆవరణముH2691 స్తంభములH352 వరకుH413 వ్యాపించెను.

He made also posts of threescore cubits, even unto the post of the court round about the gate.
15

బయటిH2978 గుమ్మముH8179 నొద్దనుండిH5921 లోపటిH6442 గుమ్మపుH8179 ద్వారమువరకుH197 ఏబదిH2572 మూరలుH520.

And from the face of the gate of the entrance unto the face of the porch of the inner gate were fifty cubits.
16

కావలి గదులకునుH8372 గుమ్మములకుH8179 లోపలH6441 వాటికి మధ్యగా చుట్టుH5439 నున్న గోడలకును ప్రక్కగదులకును కమ్ములుH331 పెట్టబడిన కిటికీలుండెనుH2474, గోడలోని స్తంభములకునుH352 కిటికీలుండెనుH2474; ప్రతి స్తంభముH352 మీదనుH413 ఖర్జూరపుH8561 చెట్లు రూపింపబడి యుండెను.

And there were narrow windows to the little chambers, and to their posts within the gate round about, and likewise to the arches: and windows were round about inward: and upon each post were palm trees.
17

అతడు బయటిH2435 ఆవరణముH2691 లోనికిH413 నన్ను తీసికొనిరాగాH935 అచ్చట గదులునుH3957 చప్టాయుH7531 కనబడెనుH2009. చప్టాH7531మీదH413 ముప్పదిH7970 చిన్నగదులుH3957 ఏర్పడియుండెనుH6213.

Then brought he me into the outward court, and, lo, there were chambers, and a pavement made for the court round about: thirty chambers were upon the pavement.
18

ఈ చప్టాH7531 గుమ్మములవరకుండిH8179 వాటి వెడల్పున సాగియుండెనుH753. అది క్రిందిH8484 చప్టాH7531 ఆయెను.

And the pavement by the side of the gates over against the length of the gates was the lower pavement.
19

క్రిందిH8481 గుమ్మముH8179 మొదలుకొనిH6440 లోపలిH6442 ఆవరణమువరకుH2691 ఆయన వెడల్పుH7341 కొలువగాH4058 ఇది తూర్పుననుH6921 ఉత్తరముననుH6828 నూరుH3967 మూరలాయెనుH520.

Then he measured the breadth from the forefront of the lower gate unto the forefront of the inner court without, an hundred cubits eastward and northward.
20

మరియు ఉత్తరపుH6828 వైపునH1870 బయటిH2435 ఆవరణముH2691 చూచుచుండుH6440 గుమ్మపుH8179 నిడివినిH753 వెడల్పునుH7341

And the gate of the outward court that looked toward the north, he measured the length thereof, and the breadth thereof.
21

దాని ఇరుప్రక్కలనున్న మూడేసిH7969 కావలి గదులనుH8372 వాటి స్తంభములనుH352 వాటి మధ్యగోడలనుH361 అతడు కొలువగాH4060 వాటి కొలత మొదటిH7223 గుమ్మపుH8179 కొలత ప్రకారముగా కనబడెను, అనగా నిడివిH753 ఏబదిH2572 మూరలుH520 వెడల్పుH7341 ఇరువదిH6242 యైదుH2568 మూరలుH520 కనబడెను.

And the little chambers thereof were three on this side and three on that side; and the posts thereof and the arches thereof were after the measure of the first gate: the length thereof was fifty cubits, and the breadth five and twenty cubits.
22

వాటి కిటికీలునుH2474 వాటి మధ్యగోడలునుH361 ఖర్జూరపుచెట్లవలెH8561 రూపింప బడిన వాటి అలంకారమును తూర్పుH6921 ద్వారముయొక్కH8179 కొలతH4060 ప్రకారముగా కనబడెనుH6440 మరియు ఎక్కుటకైH5927 యేడుH7651 మెట్లుండెనుH4609, ఎదుటనుండిH6440 దాని మధ్యగోడలుH361 కనబడుచుండెను.

And their windows, and their arches, and their palm trees, were after the measure of the gate that looketh toward the east; and they went up unto it by seven steps; and the arches thereof were before them.
23

ఉత్తరద్వారమునH6828 కెదురుగాH508 ఒకటియు, తూర్పుద్వారమునH6921 కెదురుగా ఒకటియు, లోపటిH6442 ఆవరణమునకుH2691 పోవు రెండు గుమ్మములుండెనుH8179. ఈ గుమ్మమునకుH8179 ఆ గుమ్మమునకుH8179 ఎంతైనది అతడు కొలువగాH4058 నూరుH3967 మూరలH520 యెడము కనబడెను.

And the gate of the inner court was over against the gate toward the north, and toward the east; and he measured from gate to gate an hundred cubits.
24

అతడు నన్ను దక్షిణపుH1864 తట్టునకుH1870 తోడుకొనిH1980 పోగా దక్షిణపుH1864 తట్టునH1870 గుమ్మH8179 మొకటి కనబడెనుH2009. దాని స్తంభములనుH352 మధ్యగోడలనుH361 కొలువగాH4058 అదేH428 కొలతH4060 కనబడెను.

After that he brought me toward the south, and behold a gate toward the south: and he measured the posts thereof and the arches thereof according to these measures.
25

మరియు వాటిH428 కున్నట్టుగా దీనికిని దీని మధ్యగోడలకునుH361 చుట్టుH5439 కిటికీH2474 లుండెను, దాని నిడివిH753 ఏబదిH2572 మూరలుH520 దాని వెడల్పుH7341 ఇరవదిH6242 యైదుH2568 మూరలుH520.

And there were windows in it and in the arches thereof round about, like those windows: the length was fifty cubits, and the breadth five and twenty cubits.
26

ఎక్కుటకుH5930 ఏడుH7651 మెట్లునుH4609 ఎదురుగాH6440 కనబడు మధ్యగోడలునుH361 ఉండెను. మరియు దాని స్తంభములH352 ఇరుప్రక్కలనుH6311 ఖర్జూరపుH8561 చెట్లను పోలిన అలంకారముండెను

And there were seven steps to go up to it, and the arches thereof were before them: and it had palm trees, one on this side, and another on that side, upon the posts thereof.
27

లోపటిH6442 ఆవరణమునకుH2691 దక్షిణపుH1864 తట్టునH1870 గుమ్మమొకటిH8179 యుండెను, దక్షిణపుH1864 తట్టునుH1870 గుమ్మముH8179 నుండిH4480 గుమ్మముH8179 వరకుH413 ఆయన కొలువగాH4058 నూరుH3967 మూరలాయెనుH520.

And there was a gate in the inner court toward the south: and he measured from gate to gate toward the south an hundred cubits.
28

అతడు దక్షిణH1864 మార్గమునH8179 లోపటిH6442 ఆవరణములోనికిH2691 నన్ను తోడుకొనిపోయిH935 దక్షిణపుH1864 గుమ్మమునుH8179 కొలిచెనుH4058; దాని కొలతH4060 అదేH428.

And he brought me to the inner court by the south gate: and he measured the south gate according to these measures;
29

మరియు దాని కావలిగదులునుH8372 స్తంభములునుH352 మధ్య గోడలునుH361 పైచెప్పినH428 కొలతకుH4060 సరిపడెను; దానికిని దాని చుట్టుH5439 ఉన్న మధ్యగోడలకునుH361 కిటికీలుండెనుH2474, దాని నిడివిH753 ఏబదిH2572 మూరలుH520 దాని వెడల్పుH7341 ఇరువదిH6242 యైదుH2568 మూరలుH520

And the little chambers thereof, and the posts thereof, and the arches thereof, according to these measures: and there were windows in it and in the arches thereof round about: it was fifty cubits long, and five and twenty cubits broad.
30

చుట్టుH5439 మధ్యగోడలH361 నిడివిH753 ఇరువదిH6242 యైదుH2568 మూరలుH520,వెడల్పుH7341 అయిదుH2568 మూరలుH520.

And the arches round about were five and twenty cubits long, and five cubits broad.
31

దాని మధ్యగోడలుH361 బయటిH2435 ఆవరణముH2691 తట్టుH413 చూచుచుండెను; దాని స్తంభములH352 మీదH413 ఖర్జూరపుచెట్లనుH8561 పోలిన అలంకారముండెను; ఎక్కుటకుH4608 ఎనిమిదిH8083 మెట్లుండెనుH4609.

And the arches thereof were toward the utter court; and palm trees were upon the posts thereof: and the going up to it had eight steps.
32

తూర్పుH6921 తట్టుH1870 లోపటిH6442 ఆవరణముH2691 లోనికిH413 నన్ను తోడుకొనిపోయిH935 దాని గుమ్మమునుH8179 ఆయన కొలువగాH4058 పైచెప్పినH428 కొలతH4060 తేలెను.

And he brought me into the inner court toward the east: and he measured the gate according to these measures.
33

దాని కావలిగదులకునుH8372 స్తంభములకునుH352 మధ్యగోడలకునుH361 కొలతH4060 అదేH28; దానికిని దాని చుట్టునున్నH5439 మధ్యగోడలకునుH361 కిటికీలుండెనుH2474; నిడివిH753 యేబదిH2572 మూరలుH520, వెడల్పుH7341 ఇరువదిH6242 యైదుH2568 మూరలుH520.

And the little chambers thereof, and the posts thereof, and the arches thereof, were according to these measures: and there were windows therein and in the arches thereof round about: it was fifty cubits long, and five and twenty cubits broad.
34

దాని మధ్యగోడలుH361 బయటిH2435 ఆవరణముH2691 తట్టు చూచుచుండెను. ఈ ప్రక్కనుH6311 ఆ ప్రక్కనుH6311 దాని స్తంభములH352 మీదH413 ఖర్జూరపుచెట్లనుH8561 పోలిన అలంకార ముండెను, ఎక్కుటకుH4608 ఎనిమిదిH8083 మెట్లుండెనుH4609.

And the arches thereof were toward the outward court; and palm trees were upon the posts thereof, on this side, and on that side: and the going up to it had eight steps.
35

ఉత్తరపుH6828 గుమ్మమునకుH8179 అతడు నన్నుH413 తోడుకొనిపోయిH935 దాని కొలువగాH4058 అదేH428 కొలతH4060 యాయెను.

And he brought me to the north gate, and measured it according to these measures;
36

దాని కావలిగదులకునుH8372 స్తంభములకునుH352 దాని మధ్యగోడలకునుH361 అదే కొలత; దాని కిని దాని చుట్టునున్నH5439 మధ్యగోడలకునుH361 కీటికీలుండెనుH2474; దాని నిడివిH753 యేబదిH2572 మూరలుH520 దాని వెడల్పుH7341 ఇరువదిH6242 యైదుH2568 మూరలుH520.

The little chambers thereof, the posts thereof, and the arches thereof, and the windows to it round about: the length was fifty cubits, and the breadth five and twenty cubits.
37

దాని స్తంభములుH352 బయటిH2435 ఆవరణముతట్టుH2691 చూచుచుండెను; ఆ స్తంభములH352 మీదH413 ఈ ప్రక్కనుH6311 ఆ ప్రక్కనుH6311 ఖర్జూరపుH8561 చెట్లనుపోలిన అలంకారముండెను; ఎక్కుటకుH4608 ఎనిమిదిH8083 మెట్లుండెనుH4609.

And the posts thereof were toward the utter court; and palm trees were upon the posts thereof, on this side, and on that side: and the going up to it had eight steps.
38

గుమ్మములH8179 స్తంభములయొద్దH352 వాకిలిగలH6607 గదియుండెనుH3957; అక్కడH8033 దహనబలిH5930 పశువుల మాంసము కడుగుదురుH1740.

And the chambers and the entries thereof were by the posts of the gates, where they washed the burnt offering.
39

మరియు గుమ్మపుH8179 మంటపములోH197 ఇరుప్రక్కలH6311 రెండేసిH8147 బల్లలుంచబడెనుH7979; వీటిమీదH413 దహనబలిH5930 పశువులును పాపపరిహారార్థH2403 బలిపశువులును అపరాధపరిహారార్థH817 బలిపశువులును వధింపబడునుH7819.

And in the porch of the gate were two tables on this side, and two tables on that side, to slay thereon the burnt offering and the sin offering and the trespass offering.
40

గుమ్మముయొక్కH8179 వాకిలిదగ్గరH6607 ఉత్తరపుదిక్కునH6828 మెట్లు ఎక్కుచోటునH5927 ఇరుప్రక్కలH3802 రెండేసిH8147 బల్లలుండెనుH7979. అనగా గుమ్మపుH8179 రెండుప్రక్కలH6311 నాలుగేసిH702 బల్లలుండెనుH7979. ఇవి పశువులను వధించుటకైH7819 ఉంచబడి యుండెను.

And at the side without, as one goeth up to the entry of the north gate, were two tables; and on the other side, which was at the porch of the gate, were two tables.
41

దహనబలిH5930 పశువులు మొదలగు బలిపశువులనుH2077 వధించుటకైH7819 వినియోగించు ఉపకరణముH3627 లుంచదగినH5117 యెనిమిదిH8083 బల్లలుH7979 ఈ తట్టుH6311 నాలుగుH702 ఆ తట్టుH6311 నాలుగుH702 మెట్లదగ్గర నుండెను.

Four tables were on this side, and four tables on that side, by the side of the gate; eight tables, whereupon they slew their sacrifices.
42

అవి మూరెడుH520 న్నరH2677 నిడివియుH753 మూరెడుH520 న్నరH2677 వెడల్పునుH7341 మూరెడుH520 ఎత్తునుH1363 గలిగి మలిచినH1496 రాతితోH68 చేయబడి యుండెను.

And the four tables were of hewn stone for the burnt offering, of a cubit and an half long, and a cubit and an half broad, and one cubit high: whereupon also they laid the instruments wherewith they slew the burnt offering and the sacrifice.
43

చుట్టుగోడకుH5439 అడుగడుగు పొడుగుగల మేకులుH8240 నాటబడియుండెనుH3559; అర్పణH7133 సంబంధమైన మాంసముH1320 బల్లలH7979 మీదH413 ఉంచుదురు.

And within were hooks, an hand broad, fastened round about: and upon the tables was the flesh of the offering.
44

లోపటిH6442 గుమ్మముH8179 బయట లోపటిH6442 ఆవరణములోH2691 ఉత్తరపుH6828 గుమ్మముదగ్గరనుండిH8179 దక్షిణముగాH1864 చూచుH6440 నొకటియు, తూర్పుH6921 గుమ్మముH8179 దగ్గరనుండి ఉత్తరముగాH6828 చూచుH6440 నొకటియు రెండు గదులుండెనుH3957.

And without the inner gate were the chambers of the singers in the inner court, which was at the side of the north gate; and their prospect was toward the south: one at the side of the east gate having the prospect toward the north.
45

అప్పుడతడు నాతోH413 ఇట్లనెనుH1696 దక్షిణపుH1864 తట్టుH1870 చూచుH6440 గదిH3957 మందిరమునకుH1004 కావలిH8104 వారగు యాజకులదిH3548.

And he said unto me, This chamber, whose prospect is toward the south, is for the priests, the keepers of the charge of the house.
46

ఉత్తరపుH6828 తట్టుH1870 చూచుH6440 గదిH3957 బలిపీఠమునకుH4196 కావలివారగుH8104 యాజకులదిH3548. వీరుH1992 లేవీయులలోH3878 సాదోకుH6659 సంతతివారైH1121 సేవచేయుటకైH8334 యెహోవాH3068 సన్నిధికి వచ్చువారుH7131.

And the chamber whose prospect is toward the north is for the priests, the keepers of the charge of the altar: these are the sons of Zadok among the sons of Levi, which come near to the LORD to minister unto him.
47

అతడు ఆ ఆవరణమునుH2691 కొలువగాH4058 నిడివియుH753 వెడల్పునుH7341 నూరుH3967 మూరలైH520 చచ్చౌకముగా ఉండెను. మందిరమునకుH1004 ఎదురుగాH6440 బలిపీఠముంచబడెనుH4196.

So he measured the court, an hundred cubits long, and an hundred cubits broad, foursquare; and the altar that was before the house.
48

అతడు మందిరముయొక్కH1004 మంటపములోనికిH197 నన్నుH413 తోడుకొనిH935 వచ్చి మంటపH197 స్తంభములనుH352 ఒక్కొక్కదాని కొలువగాH4058 అది ఇరుప్రక్కలH6311 అయిదేసిH2568 మూరలుండెనుH520, గుమ్మముH8179 ఇరుప్రక్కలH6311 మూడేసిH7969 మూరలH520 వెడల్పుH7341.

And he brought me to the porch of the house, and measured each post of the porch, five cubits on this side, and five cubits on that side: and the breadth of the gate was three cubits on this side, and three cubits on that side.
49

మంటపమునకుH197 నిడివిH753 యిరువదిH6242 మూరలుH520; ఎక్కుటకైH5927 యుంచబడిన మెట్లదగ్గరH4609 దాని వెడల్పుH7341 పదకొండుH6249 మూరలుH520, స్తంభములH352 దగ్గరH413 ఇరు ప్రక్కలH6311 ఒక్కొక్కటిగా కంబములుంచబడెనుH5982.

The length of the porch was twenty cubits, and the breadth eleven cubits; and he brought me by the steps whereby they went up to it: and there were pillars by the posts, one on this side, and another on that side.

1 తిమోతికి అధ్యాయము 4

1

అయితే కడవరిG5306 దినములG2540లోG1722 కొందరుG5100 అబద్ధికులG5573 వేషధారణవలనG5272 మోసపరచుG4108 ఆత్మలయందునుG4151

Now the Spirit speaketh expressly, that in the latter times some shall depart from the faith, giving heed to seducing spirits, and doctrines of devils;
2

దయ్యములG1140 బోధయందునుG1319 లక్ష్యముంచిG4337, విశ్వాసG4102 భ్రష్టులగుదురనిG868 ఆత్మG4151 తేటగాG4490 చెప్పుచున్నాడుG3004.

Speaking lies in hypocrisy; having their conscience seared with a hot iron;
3

ఆ అబద్ధికులుG5573, వాతవేయబడినG2748 మనస్సాక్షిG893గలవారైG2398, వివాహముG1060నిషేధించుచుG2967, సత్యవిషయమైG225 అనుభవజ్ఞానముగలG1921 విశ్వాసులుG4103 కృతజ్ఞతాస్తుతులుG2169 చెల్లించిపుచ్చుకొనునిమిత్తముG1519 G3336దేవుడుG2316 సృజించినG2936 ఆహారవస్తువులనుG1033 కొన్నిటిని తినుట మానవలెననిG567 చెప్పు చుందురు.

Forbidding to marry, and commanding to abstain from meats, which God hath created to be received with thanksgiving of them which believe and know the truth.
4

దేవుడుG2316 సృజించినG2938 ప్రతిG3956 వస్తువును మంచిదిG2570. కృతజ్ఞతాస్తుతులుG2169 చెల్లించిG3326 పుచ్చుకొనినయెడలG2983 ఏదియు నిషేధింపతగినదిG579;కాదుG3762;

For every creature of God is good, and nothing to be refused, if it be received with thanksgiving:
5

ఏలయనగా అది దేవునిG2316 వాక్యముG3056 వలననుG1223 ప్రార్థనG1783వలననుG1223 పవిత్రపరచబడుచున్నదిG37.

For it is sanctified by the word of God and prayer.
6

ఈ సంగతులను సహోదరులకు వివరించినయెడలG5294 G3588 G80,నీవు అనుసరించుచువచ్చినG2071 విశ్వాసG4102సుబోధG2570 G1319 సంబంధమైనG3588 వాక్యములచేతG3056పెంపారుచుG1789క్రీస్తుG5547యేసునకుG2424మంచిG2570పరిచారకుడవైG1249యుందువు.

If thou put the brethren in remembrance of these things, thou shalt be a good minister of Jesus Christ, nourished up in the words of faith and of good doctrine, whereunto thou hast attained.
7

అపవిత్రములైనG952 ముసలమ్మG1126 ముచ్చటలనుG3454 విసర్జించి, దేవభక్తిG2150 విషయములో నీకుG4314 నీవేG4572 సాధకముG1128 చేసికొనుము.

But refuse profane and old wives' fables, and exercise thyself rather unto godliness.
8

శరీరG4984 సంబంధమైనG1063 సాధకముG1129 కొంచెముమట్టుకేG3641 ప్రయోజనకరమవునుG2076 G5624 గానిG1161 దైవభక్తిG2150 యిప్పటిG3568 జీవముG2222 విషయములోను రాబోవుG3195 జీవముG2222 విషయములోను వాగ్దానము తోG1860 కూడినదైనందునG2192 అది అన్ని విషయములలోG3956 ప్రయోజనకరమవునుG5624.

For bodily exercise profiteth little: but godliness is profitable unto all things, having promise of the life that now is, and of that which is to come.
9

ఈ వాక్యముG3056 నమ్మదగినదియుG4103 పూర్ణాంగీకారమునకుG3956 G594 యోగ్యమునైయున్నదిG514.

This is a faithful saying and worthy of all acceptation.
10

మనుష్యులG444 కందరికిG3956 రక్షకుడునుG4990,మరి విశేషముగాG3122 విశ్వాసులకుG4103 రక్షకుడునైనG4990 జీవముగలG2198 దేవునిG2316 యందుG1909 మనముG2532 నిరీక్షణనుంచియున్నాముG1679 గనుకG3754 ఇందు నిమిత్తముG1519 G5124 ప్రయాసముతోG2872 పాటుపడుచున్నాముG3679.

For therefore we both labour and suffer reproach, because we trust in the living God, who is the Saviour of all men, specially of those that believe.
11

ఈ సంగతులG5023 నాజ్ఞాపించిG3853 బోధించుముG1321.

These things command and teach.
12

 

నీ యౌవనమునుG3503బట్టిG4675 ఎవడునుG3367 నిన్ను తృణీకరింపనియ్యకుముG2706 గానిG1096,మాటG391 లోనుG1722,ప్రవర్తనలోను, ప్రేమలోనుG26, విశ్వాసముG4102 లోనుG1722, పవిత్రతG47లోనుG1722, విశ్వాసులకుG4103మాదిరిగాG5179 ఉండుము.

Let no man despise thy youth; but be thou an example of the believers, in word, in conversation, in charity, in spirit, in faith, in purity.
13

నేను వచ్చువరకుG2064 G2193 చదువుటయందునుG320, హెచ్చరించుటయందునుG3874, బోధించుటయందునుG1319 జాగ్రత్తగా ఉండుముG4337

Till I come, give attendance to reading, to exhortation, to doctrine.
14

పెద్దలుG4244 హస్తG5495 నిక్షేపణముచేయగాG1936 ప్రవచనG4394 మూలమునG1223 నీకుG4671 అనుగ్రహింపబడిG1325 నీలో ఉన్నG1722 వరమునుG5486 అలక్ష్యముG272 చేయకుముG3361.

Neglect not the gift that is in thee, which was given thee by prophecy, with the laying on of the hands of the presbytery.
15

నీG4675 అభివృద్ధిG4297 అందరికిG3956 తేటగా కనబడు నిమిత్తముG5600 G5318 వీటినిG2525 మనస్కరించుముG3191, వీటియందేG5023 సాధకము చేసికొనుముG2468.

Meditate upon these things; give thyself wholly to them; that thy profiting may appear to all.
16

నిన్నుగూర్చియుG4572 నీ బోధనుG1319 గూర్చియుG3588 జాగ్రత్త కలిగియుండుముG1907, వీటిలోG846 నిలుకడగాG1961 ఉండుము; నీవీలాగుచేసిG4160 నిన్నును నీG2532 బోధ వినువారినిG191 రక్షించుకొందువుG4982.

Take heed unto thyself, and unto the doctrine; continue in them: for in doing this thou shalt both save thyself, and them that hear thee.

1 తిమోతికి అధ్యాయము 5

1

వృద్ధునిG4245 గద్దింపకG1969 G3361 తండ్రిగాG3962 భావించిG3870 అతనిG5613 హెచ్చరించుము.

Rebuke not an elder, but intreat him as a father; and the younger men as brethren;
2

అన్నదమ్ములనిG80 యౌవనులనుG3501, తల్లులనిG3384 వృద్ధ స్త్రీలనుG4245, అక్కచెల్లెండ్రనిG79 పూర్ణG3956 పవిత్రతG47 తోG1722 యౌవనస్త్రీలనుG3501 హెచ్చరించుము.

The elder women as mothers; the younger as sisters, with all purity.
3

నిజముగాG3689 అనాథలైన విధవరాండ్రనుG5503 సన్మానింపుముG5091.

Honour widows that are widows indeed.
4

అయితేG1487G5100 విధవరాలికైననుG5503 పిల్లలుG5043 గాని మనుమలుG1549 గాని యుండినG2192 యెడల, వీరు మొదటG4412 తమ యింటిG3624 వారియెడల భక్తి కనుపరచుటకునుG2151, తమ తలిదండ్రులకుG4269 ప్రత్యుపకారముG591 G287 చేయుటకును నేర్చుకొనవలెనుG3129; ఇది దేవునిG2316 దృష్టికనుకూలమైయున్నదిG587.

But if any widow have children or nephews, let them learn first to shew piety at home, and to requite their parents: for that is good and acceptable before God.
5

అయితే నిజముగాG3689 అనాథయైన విధవరాలుG5503 ఏకాకియై యుండిG3443, దేవునిG2316 మీదనేG1909 తన నిరీక్షణనుంచుకొనిG1679, విజ్ఞాపనలయందునుG1162 ప్రార్థనలయందునుG4335 రేయింG3571 బగలుG2250 నిలుకడగాG4357 ఉండును.

Now she that is a widow indeed, and desolate, trusteth in God, and continueth in supplications and prayers night and day.
6

సుఖభోగములయందుG4684 ప్రవర్తించునది బ్రదుకు చుండియుG2198 చచ్చినదైG2348 యుండును.

But she that liveth in pleasure is dead while she liveth.
7

వారుG5600 నిందారహితులైG432 యుండునట్లుG2532 ఈలాగుG5023 ఆజ్ఞాపించుముG3853

And these things give in charge, that they may be blameless.
8

ఎవడైననుG5100 స్వకీయులనుG2398, విశేషముగాG3122 తన యింటివారినిG3609, సంరక్షింపక పోయినయెడలG4306 G3756 వాడు విశ్వాసG4102 త్యాగము చేసినవాడైG720 అవిశ్వాసికన్నG571 చెడ్డవాడైG5501 యుండును.

But if any provide not for his own, and specially for those of his own house, he hath denied the faith, and is worse than an infidel.
9

అరువదిG1835 ఏండ్లG2094 కంటె తక్కువవయస్సుG1096 లేక, ఒక్కG1520 పురుషునికేG435 భార్యయైG1135,

Let not a widow be taken into the number under threescore years old, having been the wife of one man,
10

సత్‌G2570 క్రియలకుG2041 పేరుపొందినG3140 విధవరాలుG5503 పిల్లలను పెంచిG5044, పరదేశులకు అతిథ్యమిచ్చిG3580, పరిశుద్ధులG40 పాదములుG4228 కడిగిG3538, శ్రమపడువారికిG2346 సహాయముచేసిG1884, ప్రతిG3956 సత్కాG18 ర్యముG2041 చేయ బూనుకొనినదైG1872 తేG1487 ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చునుG2639.

Well reported of for good works; if she have brought up children, if she have lodged strangers, if she have washed the saints' feet, if she have relieved the afflicted, if she have diligently followed every good work.
11

యౌవనస్థులైనG3501 విధవ రాండ్రనుG5503 లెక్కలోG1640 చేర్చవద్దుG3361;

But the younger widows refuse: for when they have begun to wax wanton against Christ, they will marry;
12

వారు క్రీస్తునకుG5547 విరోధముగాG2691 నిరంకుశలైనప్పుడుG114 తమ మొదటిG4413 విశ్వాసమునుG4102 వదలుకొనిరను తీర్పుG2917 పొందినవారైG2192 పెండ్లాడగోరుదురుG2309.

Having damnation, because they have cast off their first faith.
13

మరియుG2532 వారు ఇంటింట తిరుగులాడుచుG4022, బద్ధకురాండ్రగుటకుG692 మాత్రమేG3440 గాకG3756, ఆడరాని మాటలాడుచుG2980, వదరుబోతులునుG5397 పరులజోలికిG4021 పోవువారునగుటకునుG260 నేర్చుకొందురుG3129.

And withal they learn to be idle, wandering about from house to house; and not only idle, but tattlers also and busybodies, speaking things which they ought not.
14

కాబట్టిG3767 యౌవన స్త్రీలుG3501 వివాహముG1060 చేసికొని పిల్లలను కనిG5041 గృహపరిపాలనG3616 జరిగించుచు, నిందించుటకుG5484 విరోధికిG480 అవకాశG874 మియ్యG1325 కుండవలెననిG3367 కోరు చున్నానుG1014.

I will therefore that the younger women marry, bear children, guide the house, give none occasion to the adversary to speak reproachfully.
15

ఇంతకుముందేG2235 కొందరుG5100 త్రోవనుండి తొలగి పోయిG1624 సాతానుG4567 నుG1063 వెంబడించినవారైరిG3694.

For some are already turned aside after Satan.
16

విశ్వాసురాలైనG4103 యేG1536 స్త్రీ యింటనైనను విధవరాండ్రుంG5503 డినయెడలG2192, సంఘముG1577 నిజముగాG3689 అనాథలైన విధవరాండ్రకుG5503 సహాయము చేయుటకైG1884 దానిమీదG2443 భారములేకుండG916 ఆమెయే వీరికి సహాయము చేయవలెనుG1884.

If any man or woman that believeth have widows, let them relieve them, and let not the church be charged; that it may relieve them that are widows indeed.
17

బాగుగాG2573 పాలనచేయుG4291 పెద్దలనుG4245, విశేషముగాG3122 వాక్యG3056 మందునుG1722 ఉపదేశమందునుG1319 ప్రయాసపడువారినిG2872, రెట్టింపుG1362 సన్మానమునకుG5092 పాత్రులనుగా ఎంచవలెనుG515.

Let the elders that rule well be counted worthy of double honour, especially they who labour in the word and doctrine.
18

ఇందుకుG1063 నూర్చెడిG248 యెద్దుG1016 మూతికి చిక్కముG5392 వేయవద్దుG3756 అని లేఖనముG1124 చెప్పుచున్నదిG3004.

For the scripture saith, Thou shalt not muzzle the ox that treadeth out the corn. And, The labourer is worthy of his reward.
19

మరియుG2535 పనివాడుG2040 తనG848 జీతమునకుG3408 పాత్రుడుG514 ఇద్దరుG1417 ముగ్గురుG5140 సాక్షులుంటేనేగానిG3144 పెద్దమీదG4245 దోషా రోపణG2724 అంగీకరింపG3858 కుముG3361

Against an elder receive not an accusation, but before two or three witnesses.
20

ఇతరులుG3062 భయపడునిమిత్తముG2192 పాపము చేయువారినిG264 అందరిG3956 యెదుటG1909 గద్దింపుముG1651.

Them that sin rebuke before all, that others also may fear.
21

విరోధ బుద్ధితోనైననుG4299 పక్షపాతముG4346తోనైననుG2596 ఏమియుG3367చేయకG4160, నేను చెప్పిన ఈ సంగతులనుG5023 గైకొనవలెననిG5442 దేవునిG2316 యెదుటనుG1799, క్రీస్తుG5547 యేసుG ఎదుటనుG1799, ఏర్పరచబడినG1588 దేవ దూతలG32యెదుటనుG1799 నీకు ఆనబెట్టుచున్నానుG1263.

I charge thee before God, and the Lord Jesus Christ, and the elect angels, that thou observe these things without preferring one before another, doing nothing by partiality.
22

త్వరపడిG5030 యెవనిమీదనైననుG3367 హస్తG5495నిక్షేపణముG2007 చేయకుము. పరులG245 పాపములలోG266 పాలివాడవైG2841 యుండకుముG3366. నీవుG4572 పవిత్రుడవుగాG53 ఉండునట్లుG5083 చూచుకొనుము.

Lay hands suddenly on no man, neither be partaker of other men's sins: keep thyself pure.
23

ఇకమీదట నీళ్లేత్రాగకG5202 G5202 నీG4675 కడుపు జబ్బునిమిత్తమునుG1223 G4675 G4751 తరచుగాG4675 వచ్చు బలహీనతలG769 కోసరమును ద్రాక్షారసముG3631 కొంచెముగాG3641 పుచ్చుకొనుముG5530.

Drink no longer water, but use a little wine for thy stomach's sake and thine often infirmities.
24

కొందరిG5100 పాపములుG266 తేటగా బయలుపడిG4271 న్యాయపు తీర్పుG2920నకుG1519 ముందుగా నడుచుచున్నవిG4254, మరికొందరిG2532 పాపములుG266 వారివెంట వెళ్లుచున్నవిG1872.

Some men's sins are open beforehand, going before to judgment; and some men they follow after.
25

అటువలెG5615 మంచిG2570కార్యములుG2041 తేటగా బయలుపడుచున్నవిG4271, బయలుపడనివిG2192 G247 దాచబడG2928నేరవుG1410 G3756.

Likewise also the good works of some are manifest beforehand; and they that are otherwise cannot be hid.

1 తిమోతికి అధ్యాయము 6

1

దేవునిG2316 నామమునుG3686 ఆయన బోధయుG1319 దూషింపబడG987 కుండునట్లుG3361 దాసత్వమను కాడిG2218క్రిందG5259 ఉన్నవారందరునుG3745, తమG2398 యజమానులుG1203 పూర్ణమైనG3956 ఘనతకుG5092 పాత్రులనిG514 యెంచవలెనుG2233.

Let as many servants as are under the yoke count their own masters worthy of all honour, that the name of God and his doctrine be not blasphemed.
2

విశ్వాసులైనG4103 యజమానులుG1203గలG2192 దాసులుG1401 తమG2398 యజమానులుG1203 సహోదరులని G80వారినిG1526 తృణీకరింG2706పకG3361, తమ సేవాఫలముG2108 పొందువారు విశ్వాసులునుG4103 ప్రియులునైG27 యున్నారనిG482 మరి యెక్కువగాG3123 వారికి సేవచేయవలెనుG1398; ఈ సంగతులుG5023 బోధించుచుG1321 వారిని హెచ్చరించుముG3870.

And they that have believing masters, let them not despise them, because they are brethren; but rather do them service, because they are faithful and beloved, partakers of the benefit. These things teach and exhort.
3

ఎవడైననుG1536 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547యొక్కG3588 హితG5198 వాక్యములనుG3056 దైవభక్తికిG2150 అనుగుణ్యమైనG2596 బోధనుG1319 అంగీకG4334 రింపకG3361, భిన్నమైనబోధనుపదేశించినయెడలG2085

If any man teach otherwise, and consent not to wholesome words, even the words of our Lord Jesus Christ, and to the doctrine which is according to godliness;
4

వాడేమియుG3367 ఎరుగకG1987 తర్కములనుG2214గూర్చియుG4012 వాగ్వాదములనుG3055 గూర్చియుG4012 వ్యర్థముగాG3552 ప్రయాసపడుచుG1096 గర్వాంధుడగునుG5187. వీటిమూలముగాG1537 G3739 అసూయG5355 కలహముG2054 దూషణలుG988 దురG4190ను మానములునుG5283,

He is proud, knowing nothing, but doting about questions and strifes of words, whereof cometh envy, strife, railings, evil surmisings,
5

చెడిపోయినG1311 మనస్సుకలిగిG3563 సత్యG225హీనులైG650 దైవభక్తిG2150 లాభసాధనG4200మనుకొనుG3543 మనుష్యులG444 వ్యర్థవివాదములునుG3859 కలుగుచున్నవి.

Perverse disputings of men of corrupt minds, and destitute of the truth, supposing that gain is godliness: from such withdraw thyself.
6

సంతుష్టిG841 సహితమైనG3326 దైవభక్తిG2150 గొప్పG3173లాభసాధనమైG4200 యున్నది.

But godliness with contentment is great gain.
7

మనమీలోకముG2889లోనికిG1519 ఏమియుG3762 తేలేదుG1533, దీనిలోనుండిG1212 G3754 ఏమియు తీసికొనిG1627 G5100 పోలేముG1410.

For we brought nothing into this world, and it is certain we can carry nothing out.
8

కాగాG1161 అన్నG1305వస్త్రములుG4629 గలవారమైG2192 యుండి వాటితో తృప్తిపొందియుందముG714 G5125.

And having food and raiment let us be therewith content.
9

ధనవంతులగుటకుG4147 అపేక్షించు వారుG1014 శోధనG3986లోనుG1519, ఉరిG3803లోనుG1519, అవివేక యుక్తములునుG453 హానికరములునైనG983 అనేకG4183 దురాశలలోనుG1939 పడుదురుG1706. అట్టివిG3748 మనుష్యులనుG444 నష్టములోనుG3639 నాశనములోనుG684 ముంచివేయునుG1036.

But they that will be rich fall into temptation and a snare, and into many foolish and hurtful lusts, which drown men in destruction and perdition.
10

ఎందుకనగా ధనాపేక్షG5365సమస్తమైనG3956 కీడులకుG2556 మూలముG4491; కొందరుG5100 దానిని ఆశించిG3713 విశ్వాసముG4102నుండిG575 తొలగిపోయిG635 నానాG4183బాధలతోG3601 తమ్మును తామే పొడుచుకొనిరిG4044 G1438.

For the love of money is the root of all evil: which while some coveted after, they have erred from the faith, and pierced themselves through with many sorrows.
11

దైవG2316జనుడాG444, నీవైతేG4771 వీటివిG5023 విసర్జించిG5343, నీతినిG1343 భక్తినిG2150 విశ్వాసమునుG4102 ప్రేమనుG26 ఓర్పునుG5281 సాత్వికమునుG4236 సంపా దించుకొనుటకు ప్రయాసపడుముG1377.

But thou, O man of God, flee these things; and follow after righteousness, godliness, faith, love, patience, meekness.
12

విశ్వాససంబంధమైనG102 మంచిG2570 పోరాటముG73 పోరాడుముG75, నిత్యG166జీవమునుG2222 చేపట్టుముG1949. దాని పొందుటకుG1519 G3739 నీవుG2532 పిలువబడిG2564 అనేకG4183 సాక్షులG3144యెదుటG1799 మంచిG2570 ఒప్పుకోలుG3671 ఒప్పుకొంటివిG3670.

Fight the good fight of faith, lay hold on eternal life, whereunto thou art also called, and hast professed a good profession before many witnesses.
13

సమస్తమునకుG3956 జీవాధారకుడైనG2227 దేవునిG2316 యెదుటనుG1799, పొంతిG4194పిలాతునొద్దG4091 ధైర్య ముగాG2570 ఒప్పుకొనిG3671 సాక్ష్యమిచ్చినG3140 క్రీస్తుG5547యేసుG2424 ఎదుటను,

I give thee charge in the sight of God, who quickeneth all things, and before Christ Jesus, who before Pontius Pilate witnessed a good confession;
14

మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 ప్రత్యక్షమగుG2015 వరకుG3360 నీవుG4571 నిష్కళంకముగానుG784 అనింద్యముగానుG423 ఈ ఆజ్ఞనుG1785 గైకొన వలెననిG5083 నీకు ఆజ్ఞాపించుచున్నానుG3853 G4671.

That thou keep this commandment without spot, unrebukeable, until the appearing of our Lord Jesus Christ:
15

శ్రీమంతుడునుG3107 అద్వితీయుడునగుG3441 సర్వాధిపతిG1413 యుక్తకాలములG2540యందుG2398 ఆ ప్రత్యక్షతను కనుపరచునుG1166. ఆ సర్వాధిపతిG1413 రాజులకుG936 రాజునుG935 ప్రభువులకుG2961 ప్రభువునైG2962 యున్నాడు.

Which in his times he shall shew, who is the blessed and only Potentate, the King of kings, and Lord of lords;
16

సమీపింపరానిG676 తేజస్సులోG5457 ఆయన మాత్రమేG3441 వసించుచుG3611 అమరత్వముG110గలవాడైయున్నాడుG2192. మనుష్యులలోG444 ఎవడునుG3739 ఆయనను చూడలేదుG1492, ఎవడునుG3762 G444 చూడG1492నేరడుG3761G1410; ఆయనకు ఘనతయుG5092 శాశ్వతమైనG166 ప్రభావమునుG2904 కలిగియుండును గాక. ఆమేన్‌G281.

Who only hath immortality, dwelling in the light which no man can approach unto; whom no man hath seen, nor can see: to whom be honour and power everlasting. Amen.
17

ఇహమందుG3568 G165 ధనవంతులైనవారుG4145 గర్విష్టులు కాకG5309, అస్థిరమైనG83 ధనమునందుG4149 నమి్మకG1679యుంచకG3366,సుఖముగాG619 అనుభ వించుటకుG1519 సమస్తమునుG3956 మనకుG2254 ధారాళముగG4146 దయ చేయుG3930 దేవునియందేG2316 నమి్మకయుంచుడనిG1679 ఆజ్ఞాపించుముG3853.

Charge them that are rich in this world, that they be not highminded, nor trust in uncertain riches, but in the living God, who giveth us richly all things to enjoy;
18

వారు వాస్తవమైనG166 జీవమునుG2222 సంపాదించుకొను నిమిత్తముG1949, రాబోవు కాలమునకుG3195 మంచిG2570 పునాదిG2310 తమకొరకుG1438 వేసి కొనుచుG597, మేలుచేయువారునుG14,

That they do good, that they be rich in good works, ready to distribute, willing to communicate;
19

సత్‌G2570క్రియలుG2041 అను ధనము గలవారునుG4147, ఔదార్యముగలవారునుG2843, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునైG2130 యుండవలెనని వారికి ఆజ్ఞా పించుము.

Laying up in store for themselves a good foundation against the time to come, that they may lay hold on eternal life.
20

G5599 తిమోతిG5095, నీకు అప్పగింపబడినదానినిG3872 కాపాడిG5442, అప విత్రమైనG952 వట్టి మాటలకునుG2757, జ్ఞానమనిG1108 అబద్ధముగాG477 చెప్పబడిన విపరీతవాదములకునుG5581 దూరముగాG1624 ఉండుము.

O Timothy, keep that which is committed to thy trust, avoiding profane and vain babblings, and oppositions of science falsely so called:
21

ఆ విషయములో ప్రవీణులమనిG1861 కొందరనుకొనిG5100 విశ్వాసG4102 విషయముG4012 తప్పిపోయిరిG795. కృపG5485 మీకుG4675 తోడైయుండునుగాకG3326.

Which some professing have erred concerning the faith. Grace be with thee. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.