Day 330
Day 331 : యెహెజ్కేలు 37-38 & 1 తిమోతికి 1-3
Day 332

యెహెజ్కేలు అధ్యాయము 37

1

యెహోవాH3068 హస్తముH3027 నా మీదికిH5921 వచ్చెనుH1961. నేను ఆత్మవశుడనైయుండగాH7307 యెహోవాH3068 నన్ను తోడుకొని పోయిH3318 యెముకలతోH6106 నిండియున్నH4392 యొక లోయH1237 లోH8432 నన్ను దింపెనుH5117. ఆయన వాటిమధ్యH5921 నన్ను ఇటు అటుH5439 నడిపించుచుండగాH5674

The hand of the LORD was upon me, and carried me out in the spirit of the LORD, and set me down in the midst of the valley which was full of bones,
2

యెముకలనేకములుH7227 ఆ లోయH1237 లోH5921 కనబడెనుH2009, అవి కేవలముH3966 ఎండిపోయినవిH3002.

And caused me to pass by them round about: and, behold, there were very many in the open valley; and, lo, they were very dry.
3

ఆయన నరH120 పుత్రుడాH1121, యెండిపోయిన యీH428 యెముకలుH6106 బ్రదుకగలవాH2421? అని నన్నH413 డుగగాH559 ప్రభువాH136 యెహోవాH3069 అది నీకేH859 తెలియుననిH3045 నేనంటినిH559.

And he said unto me, Son of man, can these bones live? And I answered, O Lord GOD, thou knowest.
4

అందుకాయన ప్రవచనH5012 మెత్తి యెండిపోయిన యీH428 యెముకలతోH6106 ఇట్లనుముH559 ఎండిపోయినH3002 యెముకలారాH6106, యెహోవాH3068 మాటH1697 ఆలకించుడిH8085.

Again he said unto me, Prophesy upon these bones, and say unto them, O ye dry bones, hear the word of the LORD.
5

H428 యెముకలకుH6106 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 మీరు బ్రదుకునట్లుH2421 నేనుH589 మీలోనికి జీవాత్మనుH7307 రప్పించుచున్నానుH935;

Thus saith the Lord GOD unto these bones; Behold, I will cause breath to enter into you, and ye shall live:
6

చర్మముH5785 కప్పిH5927 మీకుH5921 నరములH1517 నిచ్చిH5414 మీ మీదH5921 మాంసముH1320 పొదిగి చర్మముH5785 మీమీదH5921 కప్పెదనుH7159; మీలో జీవాత్మH7307 నుంచగాH5414 మీరు బ్రదుకుదురుH2421; అప్పుడు నేనుH589 యెహోవానైH3068 యున్నానని మీరు తెలిసికొందురుH3045.

And I will lay sinews upon you, and will bring up flesh upon you, and cover you with skin, and put breath in you, and ye shall live; and ye shall know that I am the LORD.
7

ఆయన నాకిచ్చిన ఆజ్ఞH6680 ప్రకారముH834 నేను ప్రవచించుచుండగాH5012 గడగడమనుH7494 ధ్వనిH6963 యొకటి పుట్టెనుH1961; అప్పుడు ఎముకలుH6106 ఒకదానితోH6106 ఒకటిH6106 కలిసికొనెనుH7126.

So I prophesied as I was commanded: and as I prophesied, there was a noise, and behold a shaking, and the bones came together, bone to his bone.
8

నేను చూచుచుండగాH7200 నరములునుH1517 మాంసమునుH1320 వాటిమీదికిH5921 వచ్చెనుH5927, వాటిపైనH4605 చర్మముH5785 కప్పెనుH7159, అయితే వాటిలో జీవాత్మH7307 ఎంత మాత్రమును లేకH369 పోయెను.

And when I beheld, lo, the sinews and the flesh came up upon them, and the skin covered them above: but there was no breath in them.
9

అప్పడు ఆయన నరH120పుత్రుడాH1121; జీవాత్మవచ్చునట్లుH7307 ప్రవచించిH5012 ఇట్లనుముH559 ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 జీవాత్మాH7307, నలుదిక్కులనుండిH702వచ్చిH935 హతులైనH2026 వీరుH428 బ్రదుకునట్లుH2421 వారిమీద ఊపిరిH5301 విడువుము.

Then said he unto me, Prophesy unto the wind, prophesy, son of man, and say to the wind, Thus saith the Lord GOD; Come from the four winds, O breath, and breathe upon these slain, that they may live.
10

ఆయన నా కాజ్ఞాపించినట్లుH6680 నేను ప్రవచింపగాH5012 జీవాత్మH7307 వారిలోనికి వచ్చెనుH935; వారు సజీవులైH2421 లేచిH5975 లెక్కింప శక్యముకానిH3966 మహాH1419 సైన్యమైH2428 నిలిచిరిH5975.

So I prophesied as he commanded me, and the breath came into them, and they lived, and stood up upon their feet, an exceeding great army.
11

అప్పుడాయన నాతోH413 ఇట్లనెనుH559 నరH120పుత్రుడాH1121, ఈH428 యెముకలుH6106 ఇశ్రాయేలీయులH3478నందరినిH3605 సూచించుచున్నవి. వారు మన యెముకలుH6106 ఎండిపోయెనుH3001, మన ఆశH8615 విఫలమాయెనుH6, మనము నాశనమైపోతివిుH1504 అని యనుకొనుచున్నారుH559

Then he said unto me, Son of man, these bones are the whole house of Israel: behold, they say, Our bones are dried, and our hope is lost: we are cut off for our parts.
12

కాబట్టిH3651 ప్రవచనH5012 మెత్తి వారితోH413 ఇట్లనుముH559 ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 నా ప్రజలారాH5971, మీరున్న సమాధులనుH6913 నేనుH589 తెరచెదనుH6605, సమాధులలోH6913నుండిH4480 మిమ్మును బయటికి రప్పించిH5927 ఇశ్రాయేలుH3478 దేశముH127లోనికిH413 తోడుకొని వచ్చెదనుH935.

Therefore prophesy and say unto them, Thus saith the Lord GOD; Behold, O my people, I will open your graves, and cause you to come up out of your graves, and bring you into the land of Israel.
13

నా ప్రజలారాH5971, నేను సమాధులనుH6913 తెరచిH6605 సమాధులలోనున్నH6913 మిమ్మును బయటికి రప్పించగాH5927

And ye shall know that I am the LORD, when I have opened your graves, O my people, and brought you up out of your graves,
14

నేనుH589 యెహోవానైH3068 యున్నానని మీరు తెలిసికొందురుH3045, మీరు బ్రదుకునట్లుH2421 నా ఆత్మనుH7307 మీలో ఉంచిH5414 మీ దేశముH127లోH5921 మిమ్మును నివసింపజేసెదనుH5117, యెహోవానగుH3068 నేనుH589 మాటH1696 ఇచ్చి దానిని నెరవేర్తుననిH6213 మీరు తెలిసికొందురుH3045; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

And shall put my spirit in you, and ye shall live, and I shall place you in your own land: then shall ye know that I the LORD have spoken it, and performed it, saith the LORD.
15

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

The word of the LORD came again unto me, saying,
16

నరH120పుత్రుడాH1121, నీవుH859 కఱ్ఱతునకH6086 యొకటిH259 తీసికొనిH3947 దానిమీదH5921 యూదావారిదనియుH3063, వారి తోటివారగుH2270 ఇశ్రాయేలీయులదనియుH3478 పేళ్లు వ్రాయుముH3789. మరియొకH259 తునకH6086 తీసికొనిH3947 దాని మీదH5921 ఎఫ్రాయిమునకుH669 తునకH6086, అనగా యోసేపుH3130 వంశస్థులదనియు వారితోటివారగుH2270 ఇశ్రాయేలుH3478వారిదనియుH1004 వ్రాయుముH3789.

Moreover, thou son of man, take thee one stick, and write upon it, For Judah, and for the children of Israel his companions: then take another stick, and write upon it, For Joseph, the stick of Ephraim, and for all the house of Israel his companions:
17

అప్పుడది యేకమైనH259 తునకయగునట్లుH6086 ఒకదానితోH259 ఒకటిH259 జోడించుముH7126, అవి నీ చేతిలోH3027 ఒకటేH259 తునక యగునుH1961.

And join them one to another into one stick; and they shall become one in thine hand.
18

ఇందులకుH428 తాత్పర్యముH4100 మాకు తెలియH5046జెప్పవాH3808? అని నీ జనులుH5971 నిన్నడుగగాH559

And when the children of thy people shall speak unto thee, saying, Wilt thou not shew us what thou meanest by these?
19

ఆ రెండు తునకలనుH6086 వారి సమక్షమునH5869 నీవు చేతపట్టుకొనిH3027 వారితోH413 ఇట్లనుముH1696 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 ఎఫ్రాయిముH669 చేతిలోనున్నH3027 తునక, అనగా ఏ తునకమీద ఇశ్రాయేలుH3478వారందరిH7626 పేళ్లును వారితోటివారిH2270 పేళ్లును నేను ఉంచితినోH5414 యోసేపుH3130 అను ఆ తునకనుH6086 యూదావారిH3063 తునకనుH6086 నేను పట్టుకొని యొకటిగాH259 జోడించిH6213 నా చేతిలోH3027 ఏకమైనH259 తునకగాH6086 చేసెదనుH1961.

Say unto them, Thus saith the Lord GOD; Behold, I will take the stick of Joseph, which is in the hand of Ephraim, and the tribes of Israel his fellows, and will put them with him, even with the stick of Judah, and make them one stick, and they shall be one in mine hand.
20

ఇట్లుండగా వారిH413 కీలాగు చెప్పుముH1696

And the sticks whereon thou writest shall be in thine hand before their eyes.
21

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 ఏయే అన్యజనులలో ఇశ్రాయేలీయులుH3478 చెదరిపోయిరో ఆ యా అన్యజనులH1471లోనుండిH996 వారిని రక్షించిH3947, వారు ఎచ్చటెచ్చటH8033 ఉన్నారోH1980 అచ్చటనుండిH5439 వారిని సమకూర్చిH6908 వారి స్వదేశముH127లోనికిH413 తోడుకొనివచ్చిH935

And say unto them, Thus saith the Lord GOD; Behold, I will take the children of Israel from among the heathen, whither they be gone, and will gather them on every side, and bring them into their own land:
22

వారికమీదట ఎన్నటికినిH5750 రెండుH8147 జనములుగానుH1471 రెండుH8147 రాజ్యములుగానుH4467 ఉండH2673 కుండునట్లుH3808 ఆ దేశములోH776 ఇశ్రాయేలీయులH3478 పర్వతములH2022 మీద

And I will make them one nation in the land upon the mountains of Israel; and one king shall be king to them all: and they shall be no more two nations, neither shall they be divided into two kingdoms any more at all:
23

వారిని ఏకH259జనముగాH1471 చేసిH6213, వారికందరికిH3605 ఒకH259 రాజునేH4428 నియమించెదను. తమ విగ్రహములH1544 వలనగాని తాము చేసియున్న హేయక్రియలవలనగానిH8251 యేH3605 అతిక్రమక్రియలవలనగానిH6588 వారికమీదటH5750 తమ్మును అపవిత్రH2930 పరచుకొనరుH3808; తాము నివసించినH4186 చోట్లన్నిటిలోH3605 వారు మానక పాపములుH2398 ఇక చేయకుండ వారిని రక్షించిH3467 వారిని పవిత్రపరచెదనుH2891, అప్పుడు వారు నా జనుH5971లగుదురుH1961, నేనుH589 వారి దేవుడనైH430 యుందునుH1961.

Neither shall they defile themselves any more with their idols, nor with their detestable things, nor with any of their transgressions: but I will save them out of all their dwellingplaces, wherein they have sinned, and will cleanse them: so shall they be my people, and I will be their God.
24

నా సేవకుడైనH5650 దావీదుH1732 వారికిH5921 రాజవునుH4428, వారికందరికిH3605 కాపరిH7462 యొక్కడేH259 యుండునుH1961, వారు నా విధులనుH4941 అనుసరింతురుH1980, నా కట్టడలనుH2708 గైకొనిH8104 ఆచరింతురుH6213.

And David my servant shall be king over them; and they all shall have one shepherd: they shall also walk in my judgments, and observe my statutes, and do them.
25

మీ పితరులుH1 నివసించునట్లుH3427 నా సేవకుడైనH5650 యాకోబునకుH3290 నేనిచ్చినH5414 దేశముH776లోH5921 వారు నివసింతురుH3427, వారిH1992 పిల్లలునుH1121 వారి పిల్లలH1121 పిల్లలునుH1121 అక్కడ నిత్యముH5769 నివసింతురుH3427, నా సేవకుడైనH5650 దావీదుH1732 ఎల్లకాలముH5769 వారికి అధిపతియైH5387 యుండును.

And they shall dwell in the land that I have given unto Jacob my servant, wherein your fathers have dwelt; and they shall dwell therein, even they, and their children, and their children's children for ever: and my servant David shall be their prince for ever.
26

నేను వారితో సమాధానార్థమైనH7965 నిబంధనH1285 చేసెదనుH3772, అది నాకును వారికినిH854 నిత్యH5769 నిబంధనగాH1285 ఉండునుH1961, నేను వారిని స్థిరపరచెదనుH5414, వారిని విస్తరింపజేసిH7235 వారిమధ్యH8432 నా పరిశుద్ధస్థలమునుH4720 నిత్యముH5769 ఉంచెదనుH5414.

Moreover I will make a covenant of peace with them; it shall be an everlasting covenant with them: and I will place them, and multiply them, and will set my sanctuary in the midst of them for evermore.
27

నా మందిరముH4908 వారికి పైగాH5921నుండునుH1961, నేను వారిదేవుడనైH430 యుందునుH1961 వారు నా జనులైH5971యుందురుH1961.

My tabernacle also shall be with them: yea, I will be their God, and they shall be my people.
28

మరియు వారి మధ్యH8432 నా పరిశుద్ధస్థలముH4720 నిత్యముH5769 ఉండుటనుబట్టిH1961 యెహోవానైనH3068 నేనుH589 ఇశ్రాయేలీయులనుH3478 పరిశుద్ధపరచువాడననిH6942 అన్యజనులుH1471 తెలిసికొందురుH3045.

And the heathen shall know that I the LORD do sanctify Israel, when my sanctuary shall be in the midst of them for evermore.

యెహెజ్కేలు అధ్యాయము 38

1

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

And the word of the LORD came unto me, saying,
2

నరH120పుత్రుడాH1121, మాగోగుH4031 దేశపువాడగుH776 గోగుH1463, అనగా రోషునకును మెషెకునకునుH4902 తుబాలునకునుH8422 అధిపతియైనవానితట్టుH5387 అభిH413ముఖుడవైH6440 అతని గూర్చిH5921 ఈ మాట యెత్తి ప్రవచింపుముH5012

Son of man, set thy face against Gog, the land of Magog, the chief prince of Meshech and Tubal, and prophesy against him,
3

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 రోషునకును మెషెకునకునుH4902 తుబాలునకునుH8422 అధిపతియగుH5387 గోగూH1463, నేను నీకు విరోధినైH413 యున్నాను.

And say, Thus saith the Lord GOD; Behold, I am against thee, O Gog, the chief prince of Meshech and Tubal:
4

నేను నిన్ను వెనుకకు త్రిప్పిH7725 నీ దవుడలకుH3895 గాలములుH2397 తగిలించిH5414, నిన్నును నీ సైన్యH2428 మంతటినిH3605 గుఱ్ఱములనుH5483 నానావిధములైన ఆయుధములుH4358 ధరించుH3847 నీ రౌతులH6571 నందరినిH3605, కవచములునుH6793 డాళ్లునుH4043 ధరించి ఖడ్గములుH2719 చేతపట్టుకొనుH8610 వారినందరినిH3605, మహాH7227 సైన్యముగాH6951 బయలు దేరదీసెదనుH3318.

And I will turn thee back, and put hooks into thy jaws, and I will bring thee forth, and all thine army, horses and horsemen, all of them clothed with all sorts of armour, even a great company with bucklers and shields, all of them handling swords:
5

నీతోH854 కూడిన పారసీకదేశపుH6539 వారిని కూషీయులనుH3568 పూతువారినందరినిH6316, డాళ్లనుH4043 శిరస్త్రాణములనుH3553 ధరించు వారినందరినిH3605 నేను బయలుదేరదీసెదను.

Persia, Ethiopia, and Libya with them; all of them with shield and helmet:
6

గోమెరునుH1586 అతని సైన్యH102 మంతయునుH3605 ఉత్తరH6828 దిక్కులలోనుండుH3411 తోగర్మాయునుH8425 అతని సైన్యమునుH102 జనముH5971 లనేకములుH7227 నీతోకూడH854 వచ్చును.

Gomer, and all his bands; the house of Togarmah of the north quarters, and all his bands: and many people with thee.
7

నీవుH859 సిధ్దముగాH3559 ఉండుము, నీవు సిద్ధపడిH3559 నీతోకూడH5921 కలిసినH6950 సమూహH6951 మంతటినిH3605 సిద్ధపరచుము, వారికి నీవు కావలియైH4929 యుండవలెనుH1961.

Be thou prepared, and prepare for thyself, thou, and all thy company that are assembled unto thee, and be thou a guard unto them.
8

చాలH7227 దినములైనH3117 తరువాత నీవు శిక్షనొందుదువుH6485; సంవత్సరములH8141 అంతములోH319 నీవు ఖడ్గమునుండిH2719 తప్పించుకొనిH7725, ఆ యా జనములలో చెదరిపోయి యెడతెగకH8548 పాడుగాH2723 ఉన్నH1961 ఇశ్రాయేలీయులH3478 పర్వతములమీదH2022 నివసించుటకై మరల సమకూర్చబడినH6908 జనులయొద్దకునుH5971, ఆ యా జనులలోనుండిH5971 రప్పించబడిH3318 నిర్భయముగాH983 నివసించుH3427 జనులందరియొద్దకునుH3605 నీవు వచ్చెదవుH935.

After many days thou shalt be visited: in the latter years thou shalt come into the land that is brought back from the sword, and is gathered out of many people, against the mountains of Israel, which have been always waste: but it is brought forth out of the nations, and they shall dwell safely all of them.
9

గాలి వానH7722 వచ్చినట్లునుH935 మేఘముH6051 కమ్మినట్లునుH3680 నీవుH859 దేశముH776 మీదికి వచ్చెదవుH5927, నీవునుH859 నీ సైన్యమునుH102 నీతోకూడినH854 బహుH7227 జనమునుH5971 దేశముమీద వ్యాపింతురు.

Thou shalt ascend and come like a storm, thou shalt be like a cloud to cover the land, thou, and all thy bands, and many people with thee.
10

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559H1931 కాలమందుH3117 నీ మనస్సుH3824 లోH5921 అభిప్రాయములుH1697 పుట్టునుH5927,

Thus saith the Lord GOD; It shall also come to pass, that at the same time shall things come into thy mind, and thou shalt think an evil thought:
11

నీవు దురాH7451 లోచనచేసిH2803 ఇట్లనుకొందువుH559 నేను ప్రాకారములులేనిH6519 గ్రామములుగల దేశముH776 మీదికిH5921 పోయెదనుH5927, ప్రాకారములునుH2346 అడ్డగడియలునుH1280 గవునులునుH1817 లేనిH369 దేశము మీదికి పోయెదను, నిమ్మళముగానుH8252 నిర్భయముగానుH983 నివసించువారిH3427 మీదికి పోయెదనుH935.

And thou shalt say, I will go up to the land of unwalled villages; I will go to them that are at rest, that dwell safely, all of them dwelling without walls, and having neither bars nor gates,
12

వారిని దోచుకొనిH7998 కొల్లసొమ్ముగాH957 పట్టుకొనుటకైH962, పూర్వము పాడైH2723 మరల నివసింపబడినH3427 స్థలములమీదికి తిరిగి పోయెదనుH7725, ఆ యా జనములలోనుండిH1471 సమకూర్చబడిH622, పశువులునుH4735 సరకులునుH7075 గలిగిH6213, భూమిH776 నట్టనడుమH2872 నివసించుH3427 జనులH5971 మీదికిH413 తిరిగి పోయెదనుH7725.

To take a spoil, and to take a prey; to turn thine hand upon the desolate places that are now inhabited, and upon the people that are gathered out of the nations, which have gotten cattle and goods, that dwell in the midst of the land.
13

సెబావారునుH7614 దదానువారునుH1719 తర్షీషుH8659 వర్తకులునుH5503 కొదమసింహములH3715 వంటివారైన దానివారందరునుH3605 నిన్ను చూచిసొమ్ముH7998 దోచుకొనుటకుH7997 వచ్చితివాH935? దోపుH957 దోచుకొనుటకుH962 సైన్యముH6951 సమకూర్చితివాH6950? బహుగాH1419 దోపుH7998 దోచుకొనిH7997, వెండిH3701 బంగారములనుH2091 పశువులనుH4735 సరకులనుH7075 పట్టుకొని పోవుటకుH3947 చాల దోపుడుH7998 దోచుకొనుటకుH7997 వచ్చితివాH935? అని నిన్నడుగుదురుH559.

Sheba, and Dedan, and the merchants of Tarshish, with all the young lions thereof, shall say unto thee, Art thou come to take a spoil? hast thou gathered thy company to take a prey? to carry away silver and gold, to take away cattle and goods, to take a great spoil?
14

కాగా నరH120 పుత్రుడాH1121, ప్రవచనమెత్తిH5012 గోగుతోH1463 ఇట్లనుముH559 ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 నా జనులగుH5971 ఇశ్రాయేలీయులుH3478 నిర్భయముగాH983 నివసించుH3427 కాలమునH3117 నీవు తెలిసికొందువుH3045 గదా?

Therefore, son of man, prophesy and say unto Gog, Thus saith the Lord GOD; In that day when my people of Israel dwelleth safely, shalt thou not know it?
15

ఉత్తరH6828 దిక్కునH3411 దూరముననున్న నీ స్థలములలోనుండిH4725 నీవునుH859 నీతోకూడ జనముH5971 లనేకములునుH7227 గుఱ్రముH5483 లెక్కిH7392 బహుH1419 విస్తారమైనH7227 సైన్యముగాH2428 కూడి వచ్చిH935

And thou shalt come from thy place out of the north parts, thou, and many people with thee, all of them riding upon horses, a great company, and a mighty army:
16

మేఘముH6051 భూమినిH776 కమ్మినట్లుH3680 ఇశ్రాయేలీయులగుH3478 నా జనులH5971 మీదH5921 పడెదరుH5927; అంత్యH319 దినములందుH3117 అది సంభవించునుH1961, అన్యజనులుH1471 నన్ను తెలిసికొనునట్లుH3045 నిన్నుబట్టి వారి యెదుటH5869 నన్ను నేను పరిశుద్ధ పరచుకొనుH692 సమయమున, గోగూH1463, నేను నా దేశముH776 మీదికిH5921 నిన్ను రప్పించెదనుH935.

And thou shalt come up against my people of Israel, as a cloud to cover the land; it shall be in the latter days, and I will bring thee against my land, that the heathen may know me, when I shall be sanctified in thee, O Gog, before their eyes.
17

ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 నిన్ను వారిమీదికిH5921 రప్పించెదననిH935 పూర్వH6931 మందుH3117 ఏటేటH8141 ప్రవచించుచువచ్చినH5012 ఇశ్రాయేలీయులH3478 ప్రవక్తలైనH5030 నా సేవకులH5650 ద్వారాH3027 నేను సెలవిచ్చినమాటH1696 నిన్నుగూర్చినదేH859 గదా?

Thus saith the Lord GOD; Art thou he of whom I have spoken in old time by my servants the prophets of Israel, which prophesied in those days many years that I would bring thee against them?
18

H1931 దినమునH3117, గోగుH1463 ఇశ్రాయేలీయులH3478 దేశముH127 మీదికిH5921 రాబోవుH935 ఆ దినమున, నాH639 కోపముH2534 బహుగా రగులుకొనునుH5927; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002

And it shall come to pass at the same time when Gog shall come against the land of Israel, saith the Lord GOD, that my fury shall come up in my face.
19

కాబట్టి నేను రోషమునుH7068 మహా రౌద్రమునుH5678 గలిగిన వాడనై యీలాగు ప్రమాణముచేసితినిH1696. ఇశ్రాయేలీయులH3478 దేశములోH127 మహాH1419 కంపముH7494 పుట్టునుH1961.

For in my jealousy and in the fire of my wrath have I spoken, Surely in that day there shall be a great shaking in the land of Israel;
20

సముద్రపుH3220 చేపలునుH1709 ఆకాశH8064 పక్షులునుH5775 భూH7704 జంతువులునుH2416 భూమిH127 మీదH5921 ప్రాకుH7430 పురుగుH7431 లన్నియుH3605 భూమిH127 మీదనుండుH5921 నరుH120 లందరునుH3605 నాకుH6440 భయపడి వణకుదురుH7493, పర్వతములుH2022 నాశనమగునుH2040, కొండపేటులుH4095 పడునుH5307, గోడH2346 లన్నియుH3605 నేలH776 పడునుH5307

So that the fishes of the sea, and the fowls of the heaven, and the beasts of the field, and all creeping things that creep upon the earth, and all the men that are upon the face of the earth, shall shake at my presence, and the mountains shall be thrown down, and the steep places shall fall, and every wall shall fall to the ground.
21

నా పర్వతముH2022 లన్నిటిలోH3605 అతని మీదికిH5921 ఖడ్గముH2719 రప్పించెదనుH7121, ప్రతివానిH376 ఖడ్గముH2719 వాని సహోదరునిమీదH251 పడునుH1961; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

And I will call for a sword against him throughout all my mountains, saith the Lord GOD: every man's sword shall be against his brother.
22

తెగులుH1698 పంపి హత్యH1818 కలుగజేసి అతనిమీదనుH5921 అతని సైన్యపుH102 వారిమీదనుH5921 అతనితోH854 కూడిన జనముH5971 లనేకములH7227 మీదనుH5921 ప్రళయమైనH7857 వాననుH1653 పెద్ద వడగండ్లనుH417 అగ్నిH784 గంధకములనుH1614 కురిపించిH4305 నేను అతనితోH854 వ్యాజ్యెమాడుదునుH8199.

And I will plead against him with pestilence and with blood; and I will rain upon him, and upon his bands, and upon the many people that are with him, an overflowing rain, and great hailstones, fire, and brimstone.
23

నేనుH589 యెహోవానైH3068 యున్నానని అన్యజనులుH1471 అనేకులుH7227 తెలిసికొనునట్లుH3045 నేను ఘనతH1431 వహించి నన్ను పరిశుద్ధపరచుకొనిH6942 వారి యెదుటH5869 నన్ను తెలియపరచుకొందునుH3045.

Thus will I magnify myself, and sanctify myself; and I will be known in the eyes of many nations, and they shall know that I am the LORD.

1 తిమోతికి అధ్యాయము 1

2

విశ్వాసమునుబట్టిG4102 నా నిజ మైనG1103 కుమారుడగుG5043 తిమోతికిG5095 శుభమని చెప్పి వ్రాయునది. తండ్రియైనG3962 దేవునినుండియుG2316 మనG2257 ప్రభువైనG2962 క్రీస్తుG5547యేసుG2424 నుండియుG575 కృపయుG5485 కనికరమునుG1656 సమాధానమునుG1515 నీకు కలుగును గాక.

Paul, an apostle of Jesus Christ by the commandment of God our Saviour, and Lord Jesus Christ, which is our hope;
3

నేను మాసిదోనియకుG3109 వెళ్లుచుండగాG4198 సత్యమునకు భిన్నమైన బోధG2085 చేయవద్దనియుG3361, కల్పనాకథలునుG3454 మితములేనిG562 వంశావళులునుG1076,

Unto Timothy, my own son in the faith: Grace, mercy, and peace, from God our Father and Jesus Christ our Lord.
4

విశ్వాససంబంధమైనG4102 దేవునిG2316 యేర్పాటుతో కాక వివాదములతోనేG2214 సంబంధము కలిగియున్నవి గనుక, వాటిని లక్ష్యపెట్టవద్దనియుG4337, కొందరికి ఆజ్ఞాపించుG3622 టకు నీవు ఎఫెసుG2181లో నిలిచియుండవలెననిG4357 నిన్ను హెచ్చరించినG3853 ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను.

As I besought thee to abide still at Ephesus, when I went into Macedonia, that thou mightest charge some that they teach no other doctrine,
5

ఉపదేశసారమేదనగాG3852, పవిత్రG2513 హృదయముG2588నుండియు, మంచిG18 మనస్సాక్షిG4893నుండియు, నిష్కపటమైనG505 విశ్వాసముG4102 నుండియు కలుగు ప్రేమయే.

Neither give heed to fables and endless genealogies, which minister questions, rather than godly edifying which is in faith: so do.
6

కొందరుG5100 వీటిని మానుకొనిG1624 తొలగిపోయిG795, తాము చెప్పువాటినైననుG3150,

Now the end of the commandment is charity out of a pure heart, and of a good conscience, and of faith unfeigned:
7

నిశ్చయమైనట్టు రూఢిగాG1226పలుకువాటినైననుG3004 గ్రహింపకG3539 పోయిననుG3383 ధర్మశాస్త్రోపదేశకులైG3547 యుండగోరిG2309 విష్‌ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి.

From which some having swerved have turned aside unto vain jangling;
8

అయినను శ్రీమంతుడగుG3107 దేవుడుG2316 నాకు అప్పగించినG1473 ఆయన మహిమగలG1391 సువార్తG2098ప్రకారము,

Desiring to be teachers of the law; understanding neither what they say, nor whereof they affirm.
9

ధర్మశాస్త్రముG3551 ధర్మవిరోధులకునుG459 అవిధేయులకునుG506 భక్తిహీనులకునుG769 పాపిష్టులకునుG268 అపవిత్రులకునుG462 మతదూషకులకునుG952 పితృహంతకులకునుG3964 మాతృహంతకులకునుG3389 నరహంతకులకునుG409 వ్యభిచారులకునుG4205 పురుషసంయోగులకును మనుష్యచోరులకునుG405 అబద్ధికులకునుG5583 అప్రమాణికులకునుG1965,

But we know that the law is good, if a man use it lawfully;
10

హితG5198బోధG1319కు విరోధియైనవాడుG480 మరి ఎవడైననుG1536 ఉండిన యెడల, అట్టివానికిని నియమింపబడెనుగాని,

Knowing this, that the law is not made for a righteous man, but for the lawless and disobedient, for the ungodly and for sinners, for unholy and profane, for murderers of fathers and murderers of mothers, for manslayers,
11

నీతిమంతునికిG1342 నియమింపబడలేదని యెవడైనను ఎరిగిG1492, ధర్మానుకూలముగాG3545 దానిని ఉపయోగించినయెడలG2596 ధర్మశాస్త్రముG3551 మేలైనదని మనమెరుగుదుముG1492.

For whoremongers, for them that defile themselves with mankind, for menstealers, for liars, for perjured persons, and if there be any other thing that is contrary to sound doctrine;
12

పూర్వముG4386 దూషకుడనుG989 హింసకుడనుG1376 హానికరుడనైనG5197 నన్నుG3165, తనG3754 పరిచర్యకుG1248 నియమించిG5087 నమ్మకమైనG4103 వానిగాG1519 ఎంచినందుకుG2233,

According to the glorious gospel of the blessed God, which was committed to my trust.
13

నన్ను బలపరచినG1743 మనG2257 ప్రభువైనG2962 క్రీస్తుG5547 యేసుకుG2424 కృతజ్ఞుడనైG2192 యున్నాను. తెలియకG50 అవిశ్వాసముG570 వలన చేసితినిG4160 గనుకG3754 కనికరింపబడితినిG1653.

And I thank Christ Jesus our Lord, who hath enabled me, for that he counted me faithful, putting me into the ministry;
14

మరియుG1161 మనG2257 ప్రభువుయొక్కG2962 కృపయుG5485, క్రీస్తుG5547 యేసుG2424నందున్నG1722 విశ్వాసమునుG4102 ప్రేమయుG26, అత్యధికముగా విస్తరించెనుG5250.

Who was before a blasphemer, and a persecutor, and injurious: but I obtained mercy, because I did it ignorantly in unbelief.
15

 

పాపులనుG268 రక్షించుటకుG4982 క్రీస్తుG5547యేసుG2424 లోకముG2889నకుG1519 వచ్చెననుG2064 వాక్యముG3056 నమ్మతగినదియుG4103 పూర్ణాంగీకారమునకుG594 యోగ్య మైనదియునైG514 యున్నది. అట్టి వారిలోG3739 నేనుG1473 G1510 ప్రధానుడనుG4413

And the grace of our Lord was exceeding abundant with faith and love which is in Christ Jesus.
16

అయిననుG235 నిత్యG166జీవముG2222 నిమిత్తముG1223 తననుG846 విశ్వసింపG4100 బోవువారికిG3195 నేను మాదిరిగాG5296 ఉండులాగున యేసుG2424క్రీస్తుG5547 తన పూర్ణమైనG1731 దీర్ఘశాంతమును ఆ ప్రధానపాపినైనG3115 నాG1692 యందG1722 కనుపరచునట్లు నేను కనికరింపబడితినిG1653.

This is a faithful saying, and worthy of all acceptation, that Christ Jesus came into the world to save sinners; of whom I am chief.
17

సకల యుగములలో రాజైయుండిG935, అక్షయుడునుG165 అదృశ్యుడునగుG517 అద్వితీయG3441 దేవునికిG2316 ఘనతయుG5092 మహిమయుG1391యుగయుగములుG165 కలుగును గాకG281. ఆమేన్‌.

Howbeit for this cause I obtained mercy, that in me first Jesus Christ might shew forth all longsuffering, for a pattern to them which should hereafter believe on him to life everlasting.
18

నాG4671 కుమారుడువైనG5043 తిమోతీG5095, నీవు విశ్వాసమునుG4102 మంచిG2570 మనస్సాక్షియుG4893 కలిగినవాడవైG2192, నిన్నుగూర్చి ముందుగాG4254 చెప్పబడిన ప్రవచనములG4394 చొప్పున ఈ మంచి పోరాటముG4754 పోరాడవలెననిG4752 వాటినిబట్టి యీG5026 ఆజ్ఞనుG3908 నీకు అప్పగించుచున్నానుG3852.

Now unto the King eternal, immortal, invisible, the only wise God, be honour and glory for ever and ever. Amen.
19

అట్టి మనస్సాక్షినిG4893 కొందరుG5100 త్రోసివేసిG683, విశ్వాసG4102విషయమైG4012 ఓడ బద్దలైG3489 పోయినవారివలె చెడియున్నారు.

This charge I commit unto thee, son Timothy, according to the prophecies which went before on thee, that thou by them mightest war a good warfare;
20

వారిలోG3739 హుమెనైయునుG5211 అలెక్సంద్రునుG223 ఉన్నారు; వీరు దూషింపG987కుండG3361 శిక్షింపబడుటకైG3811 వీరిని సాతానునకుG4567 అప్పగించితినిG3860.

Holding faith, and a good conscience; which some having put away concerning faith have made shipwreck:

1 తిమోతికి అధ్యాయము 2

1

మనము సంపూర్ణభక్తియుG2150 మాన్యతయుG4587 కలిగి, నెమ్మదిG2263 గాను సుఖముగానుG2272 బ్రదుకుG979 నిమిత్తముG1236, అన్నిటికంటెG3956 ముఖ్యముగాG4412 మనుష్యుG444లందరిG3946కొరకునుG5228

Of whom is Hymenaeus and Alexander; whom I have delivered unto Satan, that they may learn not to blaspheme.
2

రాజులG935కొరకునుG5228 అధికారుG5247లందరికొరకునుG3956 విజ్ఞాపనములునుG1162 ప్రార్థనలునుG4335 యాచనలునుG1783 కృతజ్ఞతాస్తుతులునుG2169 చేయవలెనని హెచ్చరించుచున్నానుG3870.

I exhort therefore, that, first of all, supplications, prayers, intercessions, and giving of thanks, be made for all men;
3

ఇదిG5124 మంచిదియుG2570 మనG2257 రక్షకుడగుG4990 దేవునిG2316 దృష్టికిG1799 అనుకూలమైనదియునై యున్నదిG587.

For kings, and for all that are in authority; that we may lead a quiet and peaceable life in all godliness and honesty.
4

ఆయన, మనుష్యుG444లందరుG3956 రక్షణపొందిG4982 సత్యమునుగూర్చినG225 అనుభవజ్ఞానముG1922గలవారైG1519 యుండవలెననిG2064 యిచ్ఛయించుచున్నాడుG2309.

For this is good and acceptable in the sight of God our Saviour;
5

దేవుడొక్కడేG2316, G1520 దేవునికినిG2316 నరులకునుG444 మధ్యవర్తియుG3316 ఒక్కడేG1520; ఆయన క్రీస్తుG5547యేసనుG2424 నరుడుG444.

Who will have all men to be saved, and to come unto the knowledge of the truth.
6

ఈయన అందరిG3956కొరకుG5228 విమోచన క్రయధనముగాG487 తన్నుతానేG1438 సమర్పించుకొనెను. దీనినిగూర్చిన సాక్ష్యముG3142 యుక్తG2398 కాలములయందుG5240 ఇయ్యబడునుG1325.

For there is one God, and one mediator between God and men, the man Christ Jesus;
7

ఈ సాక్ష్యమిచ్చుటకై నేనుG1473 ప్రకటించువాడనుగానుG2783, అపొస్తలుడనుగానుG652, విశ్వాసG4102 సత్యములG225 విషయములో అన్యజనులకుG1484 బోధకుడనుG1320 గాను నియమింపబడితినిG5087. నేను సత్యమేG225 చెప్పుచున్నానుG3004, అబద్ధమాడుటG5574లేదుG3756.

Who gave himself a ransom for all, to be testified in due time.
8

కావునG3767 ప్రతిG3956స్థలమందునుG5117 పురుషులుG435 కోపమునుG3709 సంశయమునుG1261 లేనివారైG5565, పవిత్రమైనG3741 చేతులెత్తిG5495 ప్రార్థనG4336 చేయవలెనని కోరుచున్నానుG1014.

Whereunto I am ordained a preacher, and an apostle, (I speak the truth in Christ, and lie not;) a teacher of the Gentiles in faith and verity.
9

మరియు స్త్రీలునుG1135 అణుకువయుG2887 స్వస్థబుద్ధియుG127 గలవారైG5615 యుండి, తగుమాత్రపు వస్త్రములG2689 చేతనేగాని జడలతోG4117 నైననుG2228 బంగారముతోG5557నైననుG2228 ముత్యములతోG3135నైననుG2228 మిగుల వెలగలG4185 వస్త్రములతోG2689నైననుG2228 అలంకరించుG2441,

కొనకG3361
I will therefore that men pray every where, lifting up holy hands, without wrath and doubting.
10

దైవభక్తిగలవారమనిG2317 చెప్పుకొను స్త్రీలకుG1135 తగినట్టుగాG4241 సత్‌G18క్రియలG2041చేతG1223 తమ్మును తాముG1438 అలంకరించుG2885 కొనవలెను.

In like manner also, that women adorn themselves in modest apparel, with shamefacedness and sobriety; not with broided hair, or gold, or pearls, or costly array;
11

స్త్రీలుG1135 మౌనముగాG2271 ఉండిG1722, సంపూర్ణG3956 విధేయతG5292తోG1722 నేర్చుకొనవలెనుG3129.

But (which becometh women professing godliness) with good works.
12

స్త్రీG1135 మౌనముగాG2271 ఉండవలసినదేG1511గానిG1161, ఉపదేశించుటకైననుG1321, పురుషునిG435మీద అధికారము చేయుటకైననుG831 ఆమెకు సెలవియ్యనుG3761.

Let the woman learn in silence with all subjection.
13

మొదటG4413 ఆదాముG76ను తరువాతG1534 హవ్వG2096యును నిర్మింపబడిరిG4111 కారాG1063?

But I suffer not a woman to teach, nor to usurp authority over the man, but to be in silence.
14

మరియుG2532 ఆదాముG76 మోసపరచG538బడలేదుG3756 గానిG1161, స్త్రీG1135 మోసపరచబడిG538 అపరాధముG3847లోG1722 పడెనుG1096.

For Adam was first formed, then Eve.
15

అయిననుG1161 వారు స్వస్థబుద్ధిG4997కలిగిG3326, విశ్వాసG4102ప్రేమG26 పరిశుద్ధతG38లయందుG1722 నిలు కడగా ఉండినయెడలG3306 శిశుప్రసూతిద్వారాG5042 ఆమె రక్షింప బడునుG4982.

And Adam was not deceived, but the woman being deceived was in the transgression.

1 తిమోతికి అధ్యాయము 3

1

ఎవడైననుG1536 అధ్యక్షపదవినిG1984 ఆశించినయెడలG3713 అట్టివాడు దొడ్డG2570పనినిG2041 అపేక్షించుచున్నాడనుG1937 మాటG3056 నమ్మదగినదిG4103.

Notwithstanding she shall be saved in childbearing, if they continue in faith and charity and holiness with sobriety.
2

అధ్యక్షుడగువాడుG1985 నిందారహితుడునుG423, ఏకG3391పత్నీG1135 పురుషు డునుG435, మితానుభవుడునుG3524, స్వస్థబుద్ధిగలవాడునుG4998, మర్యాదస్థుడునుG2887, అతిథిప్రియుడునుG5382, బోధింపతగినవాడునైG1317 యుండిG1163,

This is a true saying, If a man desire the office of a bishop, he desireth a good work.
3

మద్యపానియుG3943 కొట్టువాడునుG4131కాకG3361, సాత్వి కుడునుG1933, జగడమాడనివాడునుG269, ధనాపేక్షG146లేనివాడునైG866,

A bishop then must be blameless, the husband of one wife, vigilant, sober, of good behaviour, given to hospitality, apt to teach;
4

సంపూర్ణG3956మాన్యతG4587 కలిగిG2192 తన పిల్లలనుG5043 స్వాధీనపరచుకొనుచు, తనG2398 యింటిG3624వారిని బాగుగాG2573 ఏలువాడునైG4291 యుండవలెను.

Not given to wine, no striker, not greedy of filthy lucre; but patient, not a brawler, not covetous;
5

ఎవడైననుG5100 తనG2398 యింటివారినిG3624 ఏలనేరకG1492 పోయినయెడలG3756 అతడు దేవునిG2316 సంఘమునుG1577 ఏలాగుG4459 పాలించునుG1959?

One that ruleth well his own house, having his children in subjection with all gravity;
6

అతడుG1706 గర్వాంధుడైG5187 అపవాదికిG1228 కలిగినG3588 శిక్షావిధికిG2917 లోబడకుండునట్లుG3363 క్రొత్తగాG3504 చేరినవాడైG1519 యుండకూడదుG3361.

For if a man know not how to rule his own house, how shall he take care of the church of God?)
7

మరియుG2532 అతడుG846 నిందG3680పాలైG1519అపవాదిG1228 ఉరిలోG3803 పడిపోకుండునట్లుG1706 సంఘమునకు వెలుపటివారిచేతG1855 మంచిG2570 సాక్ష్యముG3141 పొందినG2192 వాడైయుండవలెను.

Not a novice, lest being lifted up with pride he fall into the condemnation of the devil.
8

ఆలాగుననేG5615 పరిచారకులుG1249 మాన్యులై యుండిG4586, ద్విమనస్కులునుG1351, మిగులG4183 మద్యపానాసక్తులునుG3631, దుర్లాభము నపేక్షించువారునైG146యుండకG3361

Moreover he must have a good report of them which are without; lest he fall into reproach and the snare of the devil.
9

విశ్వాసG4102మర్మమునుG3466 పవిత్రG2513మైనG1722 మనస్సాక్షితోG4893 గైకొనువారైG2192 యుండవలెను.

Likewise must the deacons be grave, not doubletongued, not given to much wine, not greedy of filthy lucre;
10

మరియుG2532 వారుG3778 మొదటG4412 పరీక్షింపబడవలెనుG1381; తరువాతG1534 వారు అనింద్యులైతేG410 పరిచారకులుగాG1247 ఉండవచ్చునుG5607.

Holding the mystery of the faith in a pure conscience.
11

అటువలెG5615 పరిచర్యచేయు స్త్రీలునుG1135 మాన్యులైG4586 కొండెములుG1228 చెప్పనివారునుG3361, మితాను భవముగలవారునుG3524, అన్నివిషయములG3956లోG1722 నమ్మకమైనవారునైG4103 యుండవలెను.

And let these also first be proved; then let them use the office of a deacon, being found blameless.
12

పరిచారకులుG1249 ఏకG3391పత్నీG1135 పురుషులునుG435, తమG2398 పిల్లలనుG5043 తమG2398 యింటివారినిG3624 బాగుగాG2573 ఏలువారునైG4291 యుండవలెను.

Even so must their wives be grave, not slanderers, sober, faithful in all things.
13

పరిచారకులైయుండిG1247 ఆ పనిని బాగుగాG2573 నెరవేర్చినవారుG1438 మంచిG2570 పదవినిG898 సంపాదించుకొనిG4046 క్రీస్తుG5547యేసుG2424నందలిG1722 విశ్వాసమందుG4102 బహుG4183 ధైర్యముG3954 గలవారగుదురు.

Let the deacons be the husbands of one wife, ruling their children and their own houses well.
14

శీఘ్రముగాG5032 నీయొద్దకుG4671 వత్తుననిG2064 నిరీక్షించుచున్నానుG1679;

For they that have used the office of a deacon well purchase to themselves a good degree, and great boldness in the faith which is in Christ Jesus.
15

అయిననుG1437 నేను ఆలస్యముచేసినయెడలG1019 దేవునిG2316 మందిరముG3624లోG1722, అనగా జీవముగలG2198 దేవునిG2316 సంఘములోG1577, జనులేలాగుG4459 ప్రవర్తింపవలెనోG390 అదిG2443 నీకు తెలియవలెననిG1492 యీ సంగతులనుG5023 నీకు వ్రాయుచున్నానుG1125. ఆ సంఘముG1577 సత్యముG225నకుG3588 స్తంభమునుG4769 ఆధారమునైG1477 యున్నది.

These things write I unto thee, hoping to come unto thee shortly:
16

 

నిరాక్షేపముగాG3672 దైవభక్తినిG2150 గూర్చిన మర్మముG3466 గొప్పదైయున్నదిG3173;ఆయనG2316 సశరీరుడుగాG4561 ప్రత్యక్షుడయ్యెనుG5319.ఆత్మవిషయమునG4151 నీతిపరుడని తీర్పునొందెనుG1344 దేవదూతలకుG32 కనబడెనుG3700 రక్షకుడని జనములలోG1484 ప్రకటింపబడెనుG2784 లోకమందుG2889 G1722 నమ్మబడెనుG4100 ఆరోహణుడైG353 తేజోమయుG1391డయ్యెనుG1722.

But if I tarry long, that thou mayest know how thou oughtest to behave thyself in the house of God, which is the church of the living God, the pillar and ground of the truth.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.