Day 329
Day 330 : యెహెజ్కేలు 35-36 & 2 థెస్సలొనీకయులకు 1-3
Day 331

యెహెజ్కేలు అధ్యాయము 35

1

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

Moreover the word of the LORD came unto me, saying,
2

నరH120 పుత్రుడాH1121, శేయీరుH8165 పర్వతముH2022 వైపుH5921 నీ ముఖముH6440 త్రిప్పుకొనిH7760

Son of man, set thy face against mount Seir, and prophesy against it,
3

దానికి మాట యెత్తి ఈలాగు ప్రవచింపుముH559 ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 శేయీరుH8165 పర్వతమాH2022, నేను నీకు విరోధినైతినిH413, నా హస్తముH3027 నీమీదH5186 చాపిH5186 నిన్ను పాడుగానుH8077 నిర్జనముగానుH4923 చేసెదనుH5414.

And say unto it, Thus saith the Lord GOD; Behold, O mount Seir, I am against thee, and I will stretch out mine hand against thee, and I will make thee most desolate.
4

నీవుH859 నిర్జనముగాH8077 ఉండునట్లుH1961 నీ పట్టణములనుH5892 ఎడారులుగాH2723 చేసెదనుH7760, నీవు పాడవుదువు, అప్పుడు నేనుH589 యెహోవానైH3068 యున్నానని నీవు తెలిసికొందువుH3045.

I will lay thy cities waste, and thou shalt be desolate, and thou shalt know that I am the LORD.
5

ఇశ్రాయేలీయులH3478 యెడల ఎడతెగనిH5769 పగH342 కలిగిH1961, వారి దోషH5771 సమాప్తిH7093 కాలమునH6256 వారికి ఉపద్రవముH343 కలిగిన సమయమునH6256 నీవు వారిని ఖడ్గమునH2719 కప్పగించితివిH3027 గనుకH3282

Because thou hast had a perpetual hatred, and hast shed the blood of the children of Israel by the force of the sword in the time of their calamity, in the time that their iniquity had an end:
6

నాH589 జీవముతోడుH2416 నేను నిన్ను రక్తముగాH1818 చేసెదనుH6213, రక్తముH1818 నిన్ను తరుమునుH7291, రక్తముH1818 నీకిష్టమాయెనుH8130H3808 గనుక రక్తమేH1818 నిన్ను తరుమునుH7291, ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

Therefore, as I live, saith the Lord GOD, I will prepare thee unto blood, and blood shall pursue thee: sith thou hast not hated blood, even blood shall pursue thee.
7

వచ్చువారునుH7725 పోవువారునుH5674 లేకుండ అందరిని నిర్మూలముచేసిH3772 నేను శేయీరుH8165 పర్వతమునుH2022 పాడుగాను నిర్జనముగానుH8077 చేయుదునుH5414.

Thus will I make mount Seir most desolate, and cut off from it him that passeth out and him that returneth.
8

అతని పర్వతములనుH2022 హతమైనవారితోH2491 నింపుదునుH4390, నీ కొండలలోనుH1389 నీ లోయలలోనుH1516 నీ వాగుH650 లన్నిటిలోనుH3605 వారు ఖడ్గముచేతH2719 హతులైH2491 కూలుదురుH5307.

And I will fill his mountains with his slain men: in thy hills, and in thy valleys, and in all thy rivers, shall they fall that are slain with the sword.
9

నేనుH589 యెహోవానైH3068 యున్నానని మీరు తెలిసికొనునట్లుH3045 నీ పట్టణములుH5892 మరల కట్టH3427 బడకుండH3808 ఎల్లప్పుడునుH5769 పాడుగాH8077 ఉండజేయుదునుH5414.

I will make thee perpetual desolations, and thy cities shall not return: and ye shall know that I am the LORD.
10

యెహోవాH3068 అక్కడH8033 నుండిననుH1961 ఆ రెండుH8147 జనములునుH1471 ఆ రెండుH8147 దేశములునుH776 మనవేH1961; మనము వాటిని స్వాధీనపరచుకొందముH3423 రండని నీవనుకొంటివేH559;

Because thou hast said, These two nations and these two countries shall be mine, and we will possess it; whereas the LORD was there:
11

నాH589 జీవముతోడుH2416 నీవు వారి యెడల పట్టినH6213 పగవలనH8135 వారికి చూపిన అసూయచొప్పుననుH7068 క్రోధముH639 చొప్పునను నేను నీకు తగిన పనిచేసిH6213, నిన్ను శిక్షించుటవలనH8199 వారికి నన్ను నేనే తెలియపరచుకొందునుH3045.

Therefore, as I live, saith the Lord GOD, I will even do according to thine anger, and according to thine envy which thou hast used out of thy hatred against them; and I will make myself known among them, when I have judged thee.
12

అవి పాడైనవిH8074, మనకు ఆహారముగాH402 అప్పగింపబడినవనిH5414 నీవు ఇశ్రాయేలుH3478 పర్వతములనుH2022 గురించిH5921 పలికినH559 దూషణH5007 మాటలన్నియుH3605 యెహోవానగుH3068 నాకుH589 వినబడెననిH8085 నీవు తెలిసికొందువుH3045.

And thou shalt know that I am the LORD, and that I have heard all thy blasphemies which thou hast spoken against the mountains of Israel, saying, They are laid desolate, they are given us to consume.
13

పెద్దH1431 నోరుH6310 చేసికొని మీరు నామీదH5921 విస్తారముగాH6280 ఆడిన మాటలుH1697 నాకుH589 వినబడెనుH8085.

Thus with your mouth ye have boasted against me, and have multiplied your words against me: I have heard them.
14

ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 లోకH776 మంతయుH3605 సంతోషించునప్పుడుH8055 నాశనముH8077 నేను నీ మీదికి రప్పించెదనుH6213.

Thus saith the Lord GOD; When the whole earth rejoiceth, I will make thee desolate.
15

ఇశ్రాయేలీయులH3478 స్వాస్థ్యముH5159 పాడైపోవుటH8074 చూచి నీవు సంతోషించితివిH8057 గనుకH834 నీకును ఆ ప్రకారముగానే చేసెదనుH6213; శేయీరుH8165 పర్వతమాH2022, నీవు పాడవుH8077 దువుH1961, ఎదోముH123 దేశము యావత్తునుH3605 పాడైపోవునుH8077, అప్పుడు నేనుH589 యెహోవానైH3068 యున్నానని వారు తెలిసికొందురుH3045.

As thou didst rejoice at the inheritance of the house of Israel, because it was desolate, so will I do unto thee: thou shalt be desolate, O mount Seir, and all Idumea, even all of it: and they shall know that I am the LORD.

యెహెజ్కేలు అధ్యాయము 36

1

మరియు నరH120 పుత్రుడాH1121, నీవుH859 ఇశ్రాయేలుH3478 పర్వతములకుH2022 ఈ మాట ప్రవచింపుముH5012 ఇశ్రాయేలుH3478 పర్వతములారాH2022, యెహోవాH3068 మాటH1697 ఆలకించుడిH8085,

Also, thou son of man, prophesy unto the mountains of Israel, and say, Ye mountains of Israel, hear the word of the LORD:
2

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 ఆహాH1889 ప్రాచీనములైనH5769 ఉన్నతస్థలములుH1116 మా స్వాస్థ్యముH4181 లైనవనిH1961 మిమ్మును గురించిH5921 శత్రువులుH341 చెప్పుకొనిరిH559.

Thus saith the Lord GOD; Because the enemy hath said against you, Aha, even the ancient high places are ours in possession:
3

వచనమెత్తి ఈలాగు ప్రవచింపుముH5012 ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 శేషించినH7611 అన్యజనులకుH1471 మీరు స్వాధీనుH4181 లగునట్లుగానుH1961, నిందించువారిచేతH3956 జనులH5971 దృష్టికి మీరు అపహాస్యాస్పదమగునట్లుగానుH1681, నలుదిక్కులH5439 మీ శత్రువులు మిమ్మను పట్టుకొనH7602 నాశించి మిమ్మును పాడుచేసియున్నారుH8074.

Therefore prophesy and say, Thus saith the Lord GOD; Because they have made you desolate, and swallowed you up on every side, that ye might be a possession unto the residue of the heathen, and ye are taken up in the lips of talkers, and are an infamy of the people:
4

కాగాH3651 ఇశ్రాయేలుH3478 పర్వతములారాH2022, ప్రభువైనH136 యెహోవాH3069 మాటH1697 ఆలకించుడిH8085. ప్రభువగుH136 యెహోవాH3069 ఈలాగు సెలవిచ్చుచున్నాడుH559 శేషించినH7611 అన్యజనులకుH1471 అపహాస్యాస్పదమైH3933 దోపుడుH957 సొమ్ముగా విడువబడినH5800 పర్వతములతోనుH2022 కొండలతోనుH1389 వాగులతోనుH650 లోయలతోనుH1516 పాడైనH8074 స్థలములతోను నిర్జనమైనH2723 పట్టణములతోనుH5892

Therefore, ye mountains of Israel, hear the word of the Lord GOD; Thus saith the Lord GOD to the mountains, and to the hills, to the rivers, and to the valleys, to the desolate wastes, and to the cities that are forsaken, which became a prey and derision to the residue of the heathen that are round about;
5

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 సంతుష్టH8057 హృదయులైH3824 నా దేశమునుH776 హీనముగాH7589 చూచి దోపుడుH957 సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్థ్యమనిH4181 దాని స్వాధీనపరచు కొనిన ఎదోమీయులH123 నందరినిH3605 బట్టియుH5921, శేషించినH7611 అన్యజనులనుH1471 బట్టియుH5921 నారోషాH7068 గ్నితోH784 యథార్థముగా మాటH1696 ఇచ్చియున్నాను.

Therefore thus saith the Lord GOD; Surely in the fire of my jealousy have I spoken against the residue of the heathen, and against all Idumea, which have appointed my land into their possession with the joy of all their heart, with despiteful minds, to cast it out for a prey.
6

కాబట్టిH3651 ఇశ్రాయేలుH3478 దేశమునుH127 గూర్చిH5921 ప్రవచనమెత్తిH5012, పర్వతములతోనుH2022 కొండలతోనుH1389 వాగులతోనుH650 లోయలతోనుH1516 ఈ మాట తెలియజెప్పుముH559 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 మీరు అన్యజనులవలనH1471 అవమానముH3639 నొందితిరిH5375 గనుక రోషముతోనుH7068 కోపముతోనుH2534 నేను మాటH1696 ఇచ్చియున్నాను.

Prophesy therefore concerning the land of Israel, and say unto the mountains, and to the hills, to the rivers, and to the valleys, Thus saith the Lord GOD; Behold, I have spoken in my jealousy and in my fury, because ye have borne the shame of the heathen:
7

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 మీ చుట్టునున్నH5439 అన్యజనులుH1471 అవమానముH3639 నొందుదురనిH5375 నేనుH589 ప్రమాణము చేయుచున్నానుH5375.

Therefore thus saith the Lord GOD; I have lifted up mine hand, Surely the heathen that are about you, they shall bear their shame.
8

ఇశ్రాయేలుH3478 పర్వతములారాH2022, యిక కొంతకాలమునకు ఇశ్రాయేలీయులగుH3478 నా జనులుH5971 వచ్చెదరుH935, మీరు చిగురుH6057 పెట్టిH5414 వారికొరకు మీ ఫలములుH6529 ఫలించుదురుH5375.

But ye, O mountains of Israel, ye shall shoot forth your branches, and yield your fruit to my people of Israel; for they are at hand to come.
9

నేను మీ పక్షముననున్నానుH413, నేను మీ తట్టుH413 తిరుగగాH6437 మీరు దున్నబడిH5647 విత్తబడుదురుH2232.

For, behold, I am for you, and I will turn unto you, and ye shall be tilled and sown:
10

మీ మీదH5921 మానవH120 జాతిని, అనగా ఇశ్రాయేలీయులH3478 నందరినిH3605, విస్తరింపH7235 జేసెదను, నా పట్టణములకుH5892 నివాసులుH3427 వత్తురు, పాడైపోయినH2723 పట్టణములు మరల కట్టబడునుH1129.

And I will multiply men upon you, all the house of Israel, even all of it: and the cities shall be inhabited, and the wastes shall be builded:
11

మీ మీదH5921 మనుష్యులనుH120 పశువులనుH929 విస్తరింపజేసెదనుH7235, అవి విస్తరించిH7235 అభివృద్ధిH6509 నొందును, పూర్వమున్నట్టుH6927 మిమ్మును నివాసస్థలముగాH3427 చేసి, మునుపటికంటెH7221 అధికమైన మేలు మీకు కలుగజేసెదను, అప్పుడు నేనుH589 యెహోవానైH3068 యున్నానని మీరు తెలిసికొందురుH3045.

And I will multiply upon you man and beast; and they shall increase and bring fruit: and I will settle you after your old estates, and will do better unto you than at your beginnings: and ye shall know that I am the LORD.
12

మానవజాతినిH120, అనగా నా జనులగుH5971 ఇశ్రాయేలీయులనుH3478 నేను మీలోH5921 సంచారముH1980 చేయించెదను, వారు నిన్ను స్వతంత్రించుకొందురుH3423, మీరికమీదటH3254 వారిని పుత్రహీనులుగాH7921 చేయకH3808 వారికి స్వాస్థ్యH5159 మగుదురుH1961.

Yea, I will cause men to walk upon you, even my people Israel; and they shall possess thee, and thou shalt be their inheritance, and thou shalt no more henceforth bereave them of men.
13

ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 దేశమా, నీవుH859 మనుష్యులనుH120 భక్షించుదానవుH398, నీ జనులనుH1471 పుత్రహీనులుగాH7921 చేయుదానవుH1961 అని జనులు నిన్నుగూర్చి చెప్పుచున్నారేH559.

Thus saith the Lord GOD; Because they say unto you, Thou land devourest up men, and hast bereaved thy nations;
14

నీవు మనుష్యులనుH120 భక్షింH398 పవుH3808, ఇక నీ జనులనుH1471 పుత్రహీనులుగాH7921 చేయవుH3808; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002

Therefore thou shalt devour men no more, neither bereave thy nations any more, saith the Lord GOD.
15

నిన్ను గూర్చి అన్యజనులుH1471 చేయు అపహాస్యముH3639 నీకికH5750 వినH8085 బడకుండH3808 చేసెదను, జనములవలనH5971 కలుగు అవమానముH2781 నీవికH5750 భరింH5375 పవుH3808,నీవు నీ జనులనుH1471 పుత్రహీనులగాH3782 చేయకయుందువుH3808; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

Neither will I cause men to hear in thee the shame of the heathen any more, neither shalt thou bear the reproach of the people any more, neither shalt thou cause thy nations to fall any more, saith the Lord GOD.
16

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559.

Moreover the word of the LORD came unto me, saying,
17

నరH120 పుత్రుడాH1121, ఇశ్రాయేలీH3478 యులుH1004 తమ దేశముH127 లోH5921 నివసించిH3427, దుష్‌ప్రవర్తనచేతనుH1870 దుష్‌క్రియలచేతనుH5949 దానిని అపవిత్రపరచిరిH2930, వారి ప్రవర్తనH1870 బహిష్టయైనH2932 స్త్రీయొక్కH5079 అపవిత్రతవలె నా దృష్టికిH6440 కనబడుచున్నదిH1961.

Son of man, when the house of Israel dwelt in their own land, they defiled it by their own way and by their doings: their way was before me as the uncleanness of a removed woman.
18

కాబట్టి దేశములోH776 వారు చేసినH8210 నరహత్యH1818 విషయమైయునుH5921, విగ్రహములనుH1544 పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరచినదానిH2930 విషయమైయును నేను నా క్రోధమునుH2534 వారిమీదH5921 కుమ్మరించిH8210

Wherefore I poured my fury upon them for the blood that they had shed upon the land, and for their idols wherewith they had polluted it:
19

వారి ప్రవర్తననుH1870 బట్టియు వారి క్రియలనుH5949 బట్టియు వారిని శిక్షించిH8199, నేను అన్యజనులలోనికిH1471 వారిని వెళ్లగొట్టగాH6327 వారు ఆ యా దేశములకుH776 చెదరిపోయిరిH2219.

And I scattered them among the heathen, and they were dispersed through the countries: according to their way and according to their doings I judged them.
20

వారు తాము వెళ్లినH935 స్థలములలోని జనులయొద్దH1471 చేరగాH935 ఆ జనులు వీరుH428 యెహోవాH3068 జనులేH5971 గదా, ఆయన దేశములోనుండిH776 వచ్చినవారేH3318 గదా, అని చెప్పుటవలనH559 నా పరిశుద్ధH6944 నామమునకుH8034 దూషణH2490 కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి.

And when they entered unto the heathen, whither they went, they profaned my holy name, when they said to them, These are the people of the LORD, and are gone forth out of his land.
21

కాగా ఇశ్రాయేలీయులుH3478 పోయినH935 యెల్లచోట్లనుH8033 నా పరిశుద్ధH6944 నామమునకుH8034 దూషణH2490 కలుగగా నేను చూచి నా నామముH8034 విషయమైH5921 చింతపడితినిH2550.

But I had pity for mine holy name, which the house of Israel had profaned among the heathen, whither they went.
22

కాబట్టిH3651 ఇశ్రాయేలీయులకుH3478 ఈ మాట ప్రకటనచేయుముH559 ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 ఇశ్రాయేలీH3478 యులారాH1004, మీ నిమిత్తముH4616 కాదుH3808 గానిH518 అన్యజనులలోH1471 మీచేత దూషణనొందినH2490 నా పరిశుద్ధH6944 నామముH8034 నిమిత్తము నేనుH589 చేయబోవుదానిని చేయుదునుH6213.

Therefore say unto the house of Israel, Thus saith the Lord GOD; I do not this for your sakes, O house of Israel, but for mine holy name's sake, which ye have profaned among the heathen, whither ye went.
23

అన్యజనులH1471 మధ్య మీరు దూషించినH290 నా ఘనమైనH1419 నామమునుH8034 నేను పరిశుద్ధపరచుదునుH6942, వారి యెదుటH5869 మీయందు నేనుH589 నన్ను పరిశుద్ధపరచుకొనగాH6942 నేనుH589 ప్రభువగు యెహోవాననిH3068 వారు తెలిసికొందురుH3045; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

And I will sanctify my great name, which was profaned among the heathen, which ye have profaned in the midst of them; and the heathen shall know that I am the LORD, saith the Lord GOD, when I shall be sanctified in you before their eyes.
24

నేను అన్యజనులH1471 లోనుండిH4480 మిమ్మును తోడుకొనిH3947, ఆ యా దేశములలోH776 నుండిH4480 సమకూర్చిH6908, మీ స్వదేశముH127 లోనికిH413 మిమ్మును రప్పించెదనుH935.

For I will take you from among the heathen, and gather you out of all countries, and will bring you into your own land.
25

మీ అపవిత్రత యావత్తు పోవునట్లుH2891 నేను మీ మీదH5921 శుద్ధH2889 జలముH4325 చల్లుదునుH2236, మీ విగ్రహములవలనH1544 మీకు కలిగిన అపవిత్రతH2932 అంతయుH3605 తీసివేసెదనుH2891.

Then will I sprinkle clean water upon you, and ye shall be clean: from all your filthiness, and from all your idols, will I cleanse you.
26

నూతనH2319 హృదయముH3820 మీ కిచ్చెదనుH5414, నూతనH2319 స్వభావముH7307 మీకుH7130 కలుగజేసెదనుH5414, రాతిH68 గుండెH3820 మీలోH1320 నుండిH4480 తీసివేసిH5493 మాంసపుH1320 గుండెనుH3820 మీకిచ్చెదనుH5414.

A new heart also will I give you, and a new spirit will I put within you: and I will take away the stony heart out of your flesh, and I will give you an heart of flesh.
27

నా ఆత్మనుH7307 మీH7130 యందుంచిH5414, నా కట్టడలH2706 ననుసరించువారినిగానుH1980 నా విధులనుH4941 గైకొనుH8104 వారినిగాను మిమ్మును చేసెదను.

And I will put my spirit within you, and cause you to walk in my statutes, and ye shall keep my judgments, and do them.
28

నేను మీ పితరులH1 కిచ్చినH5414 దేశములోH776 మీరు నివసించెదరుH3427, మీరు నా జనులైH5971 యుందురుH1961 నేనుH595 మీ దేవుడనైH430 యుందునుH1961.

And ye shall dwell in the land that I gave to your fathers; and ye shall be my people, and I will be your God.
29

మీ సకలమైనH3605 అపవిత్రతనుH2932 పోగొట్టి నేను మిమ్మును రక్షింతునుH3467, మీకుH5921 కరవుH7458 రానియ్యకH3808 ధాన్యముH1715 నకుH413 ఆజ్ఞH7121 ఇచ్చి అభివృద్ధిH7235 పరతును.

I will also save you from all your uncleannesses: and I will call for the corn, and will increase it, and lay no famine upon you.
30

అన్యజనులలోH1471 కరవునుH7458 గూర్చిన నిందH2781 మీరికH5750 నొందH3947 కయుండునట్లుH3808 చెట్లH6086 ఫలములనుH6529 భూమిH7704 పంటనుH8570 నేను విస్తరింపజేసెదనుH7235.

And I will multiply the fruit of the tree, and the increase of the field, that ye shall receive no more reproach of famine among the heathen.
31

అప్పుడు మీరు మీ దుష్‌H7451 ప్రవర్తననుH1870 మీరు చేసిన దుష్‌క్రియలనుH4611 మనస్సునకుH2142 తెచ్చుకొని, మీ దోషములనుH5771 బట్టియు హేయక్రియలనుH8441 బట్టియు మిమ్మునుH6440 మీరు అసహ్యించుకొందురుH6962.

Then shall ye remember your own evil ways, and your doings that were not good, and shall lothe yourselves in your own sight for your iniquities and for your abominations.
32

మీ నిమిత్తముH4616 నేనుH589 ఈలాగున చేయుటH6213 లేదనిH3808 తెలిసికొనుడిH3045; ఇదే ప్రభువైనH3069 యెహోవాH3069 వాక్కుH5002. ఇశ్రాయేలీH3478 యులారాH1004, మీ ప్రవర్తననుగూర్చిH1870 చిన్నబోయిH3637 సిగ్గుపడుడిH954.

Not for your sakes do I this, saith the Lord GOD, be it known unto you: be ashamed and confounded for your own ways, O house of Israel.
33

మీ దోషములవలనH5771 మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసిH2891 మీ పట్టణములలోH5892 మిమ్మును నివసింపH3427 జేయునాడుH3117 పాడైపోయినH2723 స్థలములు మరల కట్టబడునుH1129.

Thus saith the Lord GOD; In the day that I shall have cleansed you from all your iniquities I will also cause you to dwell in the cities, and the wastes shall be builded.
34

మార్గస్థులH5674 దృష్టికిH5869 పాడుగానుH8074 నిర్జనముగానుH8077 అగుపడిన భూమిH776 సేద్యముH5647 చేయబడునుH1961.

And the desolate land shall be tilled, whereas it lay desolate in the sight of all that passed by.
35

పాడైనH8074 భూమిH776 ఏదెనుH5731 వనమువలెH1588 ఆయెననియుH1961, పాడుగానుH8074 నిర్జనముగానున్నH2040 యీH1977 పట్టణములుH5892 నివాసులతోH3427 నిండి ప్రాకారములుH5892 గలవాయెననియు జనులు చెప్పుదురుH559.

And they shall say, This land that was desolate is become like the garden of Eden; and the waste and desolate and ruined cities are become fenced, and are inhabited.
36

అప్పుడు యెహోవానైనH3068 నేనుH589 పాడైపోయినH2040 స్థలములను కట్టువాడH1129 ననియు, పాడైపోయినH8074 స్థలములలో చెట్లను నాటువాడH5193 ననియు మీ చుట్టుH5439 శేషించినH7604 అన్యజనులుH1471 తెలిసికొందురుH3045. యెహోవానైనH3068 నేనుH589 మాటH1696 ఇచ్చియున్నాను, నేను దాని నెరవేర్తునుH6213.

Then the heathen that are left round about you shall know that I the LORD build the ruined places, and plant that that was desolate: I the LORD have spoken it, and I will do it.
37

ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 ఇశ్రాయేలీయులకుH3478 నేను ఈలాగు చేయుH6213 విషయములో వారిని నాయొద్ద విచారణH1875 చేయనిత్తునుH5750, గొఱ్ఱెలుH6629 విస్తరించునట్లుగాH7235 నేను వారినిH120 విస్తరింపజేసెదనుH7235.

Thus saith the Lord GOD; I will yet for this be enquired of by the house of Israel, to do it for them; I will increase them with men like a flock.
38

నేనుH589 యెహోవానైH3068 యున్నానని వారు తెలిసికొనునట్లుH3045 ప్రతిష్ఠితములగుH6944 గొఱ్ఱెలంతH6629 విస్తారముగాను, నియామకదినములలోH4150 యెరూషలేమునకుH3389 వచ్చు గొఱ్ఱెలంతH6629 విస్తారముగానుH4392 వారి పట్టణములయందుH5892 మనుష్యులుH120 గుంపులుH6629 గుంపులుగా విస్తరించునట్లుH4392 నేను చేసెదను.

As the holy flock, as the flock of Jerusalem in her solemn feasts; so shall the waste cities be filled with flocks of men: and they shall know that I am the LORD.

2 థెస్సలొనీకయులకు అధ్యాయము 1

1

మనG2257 తండ్రిG3962యైనG2532 దేవునిG2316యందునుG1722 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547నందునుG1722 ఉన్న థెస్సలొనీకయులG2331 సంఘముG1577నకుG3588 పౌలును G3972, సిల్వానునుG4610, తిమోతియునుG5095 శుభమని చెప్పి వ్రాయునది.

Paul, and Silvanus, and Timotheus, unto the church of the Thessalonians in God our Father and the Lord Jesus Christ:
2

తండ్రిG3962యైనG2532 దేవునిG2316నుండియుG575 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547నుండియుG575 కృపG5485యుG2532 సమాధానముG1515నుG2532 మీకు కలుగునుG5213 గాక.

Grace unto you, and peace, from God our Father and the Lord Jesus Christ.
3

సహోదరులారాG80, మేమెల్లప్పుడుG3842 మిమ్మునుG5216గూర్చిG4012 దేవునికిG2316 కృతజ్ఞతాస్తుతులుG2168 చెల్లించుటకు బద్ధులమైయున్నాముG3784. ఇదిG2076 యుక్తమేG514; ఏలయనగాG3754 మీG5216 విశ్వాసముG4102 బహుగా అభివృద్ధిపొందుచున్నదిG5232. మీG5216 అందరిలోG3956 ప్రతిG1538 వాడునుG1520 ఎదుటివానిG240యెడలG1519 చూపు ప్రేమG26 విస్తరించుచున్నదిG5232.

We are bound to thank God always for you, brethren, as it is meet, because that your faith groweth exceedingly, and the charity of every one of you all toward each other aboundeth;
4

అందువలనG5620 మీG5216 హింసలG1375న్నిటిG3956లోనుG1722, మీరు సహించుచున్నG430 శ్రమలG2347లోనుG, మీ ఓర్పుG5281నుG2532 విశ్వాసమునుG4102 చూచి, మేముG846 దేవునిG2316 సంఘములG1577లోG1722 మీG5213యందుG1722 అతిశయG2744పడుచున్నాముG846.

So that we ourselves glory in you in the churches of God for your patience and faith in all your persecutions and tribulations that ye endure:
5

దేనిG3739కొరకుG5228 మీరుG2532 శ్రమపడుచున్నారోG3958G3588 దేవునిG2316 రాజ్యమునకుG932 మీరు యోగ్యులని యెంచబడుG2661 నిమిత్తము, మీరిట్లు ఓర్చుకొనుట దేవునిG2316 న్యాయమైనG1342 తీర్పుG2920నకుG3588 స్పష్టమైన సూచనయైయున్నది.

Which is a manifest token of the righteous judgment of God, that ye may be counted worthy of the kingdom of God, for which ye also suffer:
6

ప్రభువైనG2962 యేసుG2424 తనG484 ప్రభావమునుG1411 కనుపరచు దూతలG32తోకూడG3326 పరలోకముG3772నుండిG575 అగ్నిG4442జ్వాలలG5395లోG1722 ప్రత్యక్షమైG602,

Seeing it is a righteous thing with God to recompense tribulation to them that trouble you;
7

దేవునిG2316 నెరుగనివారికినిG1492, మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 సువార్తG2098కుG3588 లోబG5219డనిG3361 వారికిని ప్రతిదండనG1557 చేయునప్పుడుG1325

And to you who are troubled rest with us, when the Lord Jesus shall be revealed from heaven with his mighty angels,
8

మిమ్మునుG5209 శ్రమపరచు వారికిG2346 శ్రమయుG2347, శ్రమపొందుచున్నG2346 మీకుG5213 మాతోG2257కూడG3326 విశ్రాంతియుG425 అనుగ్రహించుటG467 దేవునికిG2316 న్యాయమేG1342.

In flaming fire taking vengeance on them that know not God, and that obey not the gospel of our Lord Jesus Christ:
9

G దినముG2250G1722 తనG848 పరిశుద్ధులG40యందుG1722 మహిమపరచబడుటకునుG1740, విశ్వసించినG4100వారందరిG3956 యందుG1722 ప్రశంసింపబడుటకునుG2296,ప్రభువుG2962 వచ్చినప్పుడుG2064 అట్టివారు

Who shall be punished with everlasting destruction from the presence of the Lord, and from the glory of his power;
10

ఆయన సముఖముG4383 నుండిG575యుG3588 ఆయనG846 ప్రభావమందలిG2479 మహిమG1391నుండిG575యుG3588 పారదోలబడి, నిత్యG166నాశనమనుG3639 దండనG5099 పొందుదురుG1349. ఏలయనగా మేముG2257 మీG5209కిచ్చినG1909 సాక్ష్యముG3142 మీరుG5209 నమి్మతిరిG4100.

When he shall come to be glorified in his saints, and to be admired in all them that believe (because our testimony among you was believed) in that day.
11

అందువలనG3739 మనG2257 దేవునిG2316యొక్కయు ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547యొక్కయు కృపG5485చొప్పునG2596 మీG5213యందుG1722 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 నామముG3686నుG3588, ఆయనG846యందుG1722 మీరునుG5210 మహిమనొందునట్లుG1740,

Wherefore also we pray always for you, that our God would count you worthy of this calling, and fulfil all the good pleasure of his goodness, and the work of faith with power:
12

మేలుG19 చేయవలెనని మీలో కలుగు ప్రతి యాలోచనను, విశ్వాసయుక్తమైనG4102 ప్రతి కార్యమునుG2041 బలముG1411తోG1722 సంపూర్ణముG4137 చేయుచు, మనG2257దేవుడుG2316 తన పిలుపునకుG2821 మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీG5216కొరకుG4012 ఎల్లప్పుడునుG3842 ప్రార్థించుచున్నాముG4336.

That the name of our Lord Jesus Christ may be glorified in you, and ye in him, according to the grace of our God and the Lord Jesus Christ.

2 థెస్సలొనీకయులకు అధ్యాయము 2

1

సహోదరులారాG80, ప్రభువుG2962దినG2250మిప్పుడే వచ్చిG3952 యున్నట్టుగా ఆత్మG4151 వలనG1223నైననుG3383, మాటG3056వలనG1223నైననుG3383, మా యొద్దనుండిG1223 వచ్చినదనిG చెప్పిన పత్రికG1992వలనG1223నైనను, ఎవడైనను చెప్పినయెడల

Now we beseech you, brethren, by the coming of our Lord Jesus Christ, and by our gathering together unto him,
2

మీరుG5209 త్వరపడిG5030 చంచలG4531మనస్కులుG3563 కాకుండవలెననియు, బెదరకుండవలెననియు, మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 రాకడనుG3952బట్టియు, మనము ఆయనG846యొద్దG1909 కూడుకొనుటనుG1997 బట్టియు, మిమ్మును వేడుకొనుచున్నాము.

That ye be not soon shaken in mind, or be troubled, neither by spirit, nor by word, nor by letter as from us, as that the day of Christ is at hand.
3

మొదటG4412 భ్రష్టత్వము సంభవించి నాశనG684 పాత్రుడగుపాపG266పురుషుడుG444 బయలుపడిG601తేనేగాని ఆG3588 దినముG2250 రాదు.

Let no man deceive you by any means: for that day shall not come, except there come a falling away first, and that man of sin be revealed, the son of perdition;
4

ఏది దేవుడG2316నబడునోG3004, ఏది పూజింపబడునోG4574, దానిG1909నంతటినిG3956 ఎదిరించుచుG480, దానికంతటికిపైగాG1909 వాడు తన్నుతానే హెచ్చించుకొనుచుG5229, తానుG2076 దేవుడననిG2316 తన్నుG1438 కనుపరచుకొనుచుG584, దేవునిG2316 ఆలయముG3485లోG1519 కూర్చుండునుG2523 గనుకG5620 ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనియ్యకుడి.

Who opposeth and exalteth himself above all that is called God, or that is worshipped; so that he as God sitteth in the temple of God, shewing himself that he is God.
5

నేనింకనుG2089 మీయొద్ద ఉన్నప్పుడుG5607 ఈ సంగతులనుG5023 మీG5209తోG4314 చెప్పినదిG3004 మీకు జ్ఞాపకముG3421లేదా?G3756

Remember ye not, that, when I was yet with you, I told you these things?
6

కాగా వాడుG846 తనG1438 సొంతకాలG2540మందుG1722 బయలుపరచబడవలెననిG601 వానినిG846 అడ్డగించునది ఏదోG2722 అది మీరెరుగుదురుG1492.

And now ye know what withholdeth that he might be revealed in his time.
7

ధర్మవిరోధG సంబంధమైన మర్మముG3466 ఇప్పటికే క్రియG1754చేయుచున్నదిG2235 గాని, యిదివరకు అడ్డగించుచున్నవాడు మధ్యనుండి తీసిG1096వేయబడుG1537 వరకేG2193 అడ్డగించును.

For the mystery of iniquity doth already work: only he who now letteth will let, until he be taken out of the way.
8

అప్పుడా ధర్మవిరోధిG459 బయలుపరచబడునుG601. ప్రభువైనG2962 యేసుG2424 తనG848 నోటిG4750యూపిరిG4151చేతG3588 వానినిG848 సంహరించిG355 తన ఆగమనG3952 ప్రకాశముG2015చేతG3588 నాశనము చేయునుG2673.

And then shall that Wicked be revealed, whom the Lord shall consume with the spirit of his mouth, and shall destroy with the brightness of his coming:
9

నశించుచున్నవారుG622 తాముG846 రక్షింపబడుటకైG4982 సత్యG225విషయమైన ప్రేమG26నుG3588 అవలంబింపక పోయిరి గనుక, వారిG3739 రాకG3952 అబద్ధG5579 విషయమైన సమస్తG3956 బలముG1411తోనుG1722, నానాG3956విధములైన సూచకక్రియలG4592తోనుG1722, మహత్కార్యములG5059తోనుG1722

Even him, whose coming is after the working of Satan with all power and signs and lying wonders,
10

దుర్నీతినిG93 పుట్టించు సమస్తG3956 మోసముG539తోనుG1722, నశించుచున్నG622 వారిలో సాతానుG4567 కనుపరచు బలమునుG1411 అనుసరించియుండును

And with all deceivableness of unrighteousness in them that perish; because they received not the love of the truth, that they might be saved.
11

ఇందుG5124చేతG1223 సత్యమునుG225 నమ్మక దుర్నీతిG93యందుG1722 అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకైG1209,

And for this cause God shall send them strong delusion, that they should believe a lie:
12

అబద్ధమునుG5579 నమ్మునట్లుG4100 మోసముచేయుG539 శక్తినిG1411 దేవుడుG2316 వారికిG846 పంపుచున్నాడుG3992.

That they all might be damned who believed not the truth, but had pleasure in unrighteousness.
13

ప్రభువుG2962వలనG3754 ప్రేమింపబడినG25 సహోదరులారాG80, ఆత్మG4151 మిమ్మునుG5209 పరిశుద్ధపరచుటG38వలననుG1722, మీరు సత్యమునుG225 నమ్ముటG4102వలననుG1722, రక్షణG4991పొందుటకు దేవుడుG2316 ఆదిG746నుండిG575 మిమ్మును ఏర్పరచుకొనెనుG138 గనుకG3754 మేముG2249 మిమ్మునుబట్టి యెల్లప్పుడునుG3842 దేవునికిG2316 కృతజ్ఞతాస్తుతులుG2168 చెల్లింప బద్ధులమైయున్నాముG3784.

But we are bound to give thanks alway to God for you, brethren beloved of the Lord, because God hath from the beginning chosen you to salvation through sanctification of the Spirit and belief of the truth:
14

మీరీG3739లాగునG1519 రక్షింపబడిG మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547యొక్క మహిమనుG1319 పొందవలెననిG4047, ఆయన మా సువార్తG2098 వలనG1223 మిమ్మునుG5209 పిలిచెనుG2564.

Whereunto he called you by our gospel, to the obtaining of the glory of our Lord Jesus Christ.
15

కాబట్టిG686 సహోదరులారాG80, నిలుకడగాG4739 ఉండి మా నోటిమాటG3056వలననైననుG1223 మాG2257 పత్రికG1992 వలనG1223నైనను మీకు బోధింపబడినG1321 విధులనుG3862 చేపట్టుడిG2902.

Therefore, brethren, stand fast, and hold the traditions which ye have been taught, whether by word, or our epistle.
16

మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తునుG5547, మనలనుG2248 ప్రేమించిG25, కృపG5485చేతG1722 నిత్యమైనG166 ఆదరణయుG3874, శుభG18 నిరీక్షణG1680యుG2532 అనుగ్రహించినG1325 మనG2257 తండ్రిG3962యైనG2532 దేవుడునుG2316,

Now our Lord Jesus Christ himself, and God, even our Father, which hath loved us, and hath given us everlasting consolation and good hope through grace,
17

మీG5216 హృదయములనుG2588 ఆదరించి, ప్రతిG3956సత్కాG18ర్యG3056మందునుG1722 ప్రతిG3956సద్వాక్యG3870 మందుG1722నుG2532 మిమ్మునుG5209 స్థిరపరచునుG4741 గాక.

Comfort your hearts, and stablish you in every good word and work.

2 థెస్సలొనీకయులకు అధ్యాయము 3

1

తుదకుG3063 సహోదరులారాG80, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువుG2962వాక్యముG3056 శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడుG1392 నిమిత్తమును,

Finally, brethren, pray for us, that the word of the Lord may have free course, and be glorified, even as it is with you:
2

మేము మూర్ఖులైన దుష్టG4190మనుష్యులG444 చేతిలోనుండి తప్పింపబడుG4506 నిమిత్తమును, మాG2257కొరకుG4012 ప్రార్థించుడిG4336; విశ్వాసముG4102 అందరికిG3956 లేదుG3756.

And that we may be delivered from unreasonable and wicked men: for all men have not faith.
3

అయితేG1161 ప్రభువుG2962 నమ్మదగినG4103వాడు; ఆయనG3739 మిమ్మునుG5209 స్థిరపరచిG4741 దుష్టత్వముG4190నుండిG5753 కాపాడునుG5442.

But the Lord is faithful, who shall stablish you, and keep you from evil.
4

మేము మీకుG5213 ఆజ్ఞాపించుG3853వాటినిG3739 మీరుG2532 చేయుచున్నారనియుG4160, ఇక చేయుదురనియుG4160 ప్రభువుG2962నందుG1722 మిమ్మునుగూర్చి నమ్మకము కలిగి యున్నాముG3982.

And we have confidence in the Lord touching you, that ye both do and will do the things which we command you.
5

దేవునిG2316యందలిG1519 ప్రేమG26యుG2532 క్రీస్తుG5547 చూపిన ఓర్పునుG5281 మీకు కలుగునట్లు ప్రభువుG2962 మీG5216 హృదయములనుG2588 ప్రేరేపించునుG2720 గాక.

And the Lord direct your hearts into the love of God, and into the patient waiting for Christ.
6

సహోదరులారాG80, మాG2257వలనG3844 పొందినG3880 బోధనG3862 ప్రకారముకాకG3361 అక్రమముగాG814 నడుచుకొనుG4043 ప్రతిG3956 సహోదరునిG80 యొద్దనుండిG575 తొలగిపోవలెననిG4724 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 పేరట మీకుG5213 ఆజ్ఞాపించుచున్నాముG3853.

Now we command you, brethren, in the name of our Lord Jesus Christ, that ye withdraw yourselves from every brother that walketh disorderly, and not after the tradition which he received of us.
7

ఏలాగుG4459 మమ్మునుG2248 పోలిG3401 నడుచుకొనవలెనోG1163 మీకేG846 తెలియునుG1492. మేము మీG5213 మధ్యనుG1722 అక్రమముగాG812 నడుచుకొనలేదుG3756;

For yourselves know how ye ought to follow us: for we behaved not ourselves disorderly among you;
8

ఎవనిG3844యొద్దనుG5100 ఉచితముగాG1432 ఆహారముG740 పుచ్చుకొనG5315లేదుG3761; మేము మీలోG5216 ఎవనికినిG5100 భారముగాG1912 ఉండకూడదనిG3361 ప్రయాసముతోను కష్టముG3449తోనుG1722 రాత్రింG3571బగళ్లుG2250 పనిచేయుచుG2873 జీవనముG2038 చేసితివిు.

Neither did we eat any man's bread for nought; but wrought with labour and travail night and day, that we might not be chargeable to any of you:
9

మీరుG5213 మమ్మునుG2248 పోలి నడుచుకొనవలెననిG3401 మమ్మును మేముG1438 మాదిరిగాG5179 కనుపరచుకొనుటకే యీలాగు చేసితివిుG1325 గానిG235, మాకుG2192 అధికారముG1849లేదనిG3756చేయలేదుG3756.

Not because we have not power, but to make ourselves an ensample unto you to follow us.
10

మరియు మేముG2258 మీG5209 యొద్దG4314 ఉన్నప్పుడు--ఎవడైననుG1536 పనిG2038చేయG2309 నొల్లనిG3756 యెడల వాడు భోజనముG2068 చేయకూడదనిG3366 మీకుG5213 ఆజ్ఞాపించితివిుG3853 గదా.

For even when we were with you, this we commanded you, that if any would not work, neither should he eat.
11

మీలోకొందరుG5100 ఏ పనియుG2038 చేయకG3367 పరులజోలికిG4020 పోవుచు, అక్రమముగాG814 నడుచుకొనుచున్నారనిG4043 వినుచున్నాముG191.

For we hear that there are some which walk among you disorderly, working not at all, but are busybodies.
12

అట్టివారుG5108 నెమ్మదిగాG2271 పని చేయుచుG2038, సొంతముగాG1438 సంపాదించుకొనిన ఆహారముG740 భుజింపG2068వలెనని మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగాG3853 హెచ్చరించుG3870చున్నాము.

Now them that are such we command and exhort by our Lord Jesus Christ, that with quietness they work, and eat their own bread.
13

సహోదరులారాG80, మీరైG5210తేG1161 మేలుచేయుటలోG2569 విసుకG1573వద్దుG3361.

But ye, brethren, be not weary in well doing.
14

ఈ పత్రికG1992 మూలముగాG1223 మేముG2257 చెప్పిన మాటకుG3056 ఎవడైననుG5100 లోబG5219డనిG3756 యెడలG1487 అతనినిG5126 కనిపెట్టిG4593, అతడు సిగ్గుపడు నిమిత్తముG1788 అతనితోG846 సాంగత్యముG4874 చేయకుడిG3361.

And if any man obey not our word by this epistle, note that man, and have no company with him, that he may be ashamed.
15

అయిననుG2532 అతనిని శత్రువుగాG2190 భావింG2233పకG3361 సహోదరునిG80గాG5613 భావించిG2233 బుద్ధి చెప్పుడిG3560.

Yet count him not as an enemy, but admonish him as a brother.
16

సమాధానకర్తయగుG1515 ప్రభువుG2962 తానేG846 యెల్లప్పుడునుG3956 ప్రతిG3956 విధముG5158చేతనుG1722 మీకుG5213 సమాధానముG1515 అనుగ్రహించునుG1325 గాక. ప్రభువుG2962 మీG5216కందరికిG3956 తోడైయుండునుG3326 గాక.

Now the Lord of peace himself give you peace always by all means. The Lord be with you all.
17

పౌలనుG3972 నేను నా చేG5495వ్రాతతోG1699 వందనమనిG783 వ్రాయుచున్నానుG1125; ప్రతిG3956 పత్రికG1992యందునుG1722 అదే గురుతుG4592, నేను వ్రాయుటG1125 ఈలాగే.

The salutation of Paul with mine own hand, which is the token in every epistle: so I write.
18

మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 కృపG5485 మీG5216కందరికిG3956 తోడై యుండునుG3956 గాకG281.

The grace of our Lord Jesus Christ be with you all. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.