Day 328
Day 329 : యెహెజ్కేలు 33-34 & 1 థెస్సలొనీకయులకు 4-5
Day 330

యెహెజ్కేలు అధ్యాయము 33

1

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559.

Again the word of the LORD came unto me, saying,
2

నరH120 పుత్రుడాH1121, నీవు నీ జనులకుH5971 సమాచారము ప్రకటించిH1696 వారితోH413 ఇట్లనుముH559 నేను ఒకానొక దేశముH776 మీదికిH5921 ఖడ్గమునుH2719 రప్పింపగాH935 ఆ జనులుH5971 తమలో ఒకనినిH376 ఏర్పరచుకొనిH3947 కావలిగాH6822 నిర్ణయించినH5414 యెడల

Son of man, speak to the children of thy people, and say unto them, When I bring the sword upon a land, if the people of the land take a man of their coasts, and set him for their watchman:
3

అతడు దేశముH776 మీదికిH5921 ఖడ్గముH2719 వచ్చుటH935 చూచిH7200, బాకాH7782 ఊదిH8628 జనులనుH5971 హెచ్చరికH2094 చేసిన సమయమున

If when he seeth the sword come upon the land, he blow the trumpet, and warn the people;
4

ఎవడైనను బాకాH7782 నాదముH6963 వినియునుH8085 జాగ్రత్తH2094 పడనందునH3808 ఖడ్గముH2719 వచ్చిH935 వాని ప్రాణముH1818 తీసినయెడలH3947 వాడు తన ప్రాణమునకుH1818 తానే ఉత్తరవాదిH7218

Then whosoever heareth the sound of the trumpet, and taketh not warning; if the sword come, and take him away, his blood shall be upon his own head.
5

బాకాH7782 నాదముH6963 వినియునుH8085 వాడు జాగ్రత్తH2094 పడకపోయెనుH3808 గనుక తన ప్రాణమునకుH1818 తానే ఉత్తరవాది; ఏలయనగా వాడుH1931 జాగ్రత్తపడినH2094 యెడల తనప్రాణమునుH5315 రక్షించుకొనునుH4422.

He heard the sound of the trumpet, and took not warning; his blood shall be upon him. But he that taketh warning shall deliver his soul.
6

అయితేH3588 కావలివాడుH6822 ఖడ్గముH2719 వచ్చుటH935 చూచియుH7200, బాకాH7782H8628 దనందుH3808 చేత జనులుH5971H3808 జాగ్రత్తగాH2094 ఉండుటయు, ఖడ్గముH2719 వచ్చిH935 వారిలోH4480 ఒకనిH5315 ప్రాణము తీయుటయుH3947 తటస్థించిన యెడల వాడుH1931 తన దోషమునుH5771 బట్టి పట్టబడిననుH3947, నేను కావలివానియొద్దH6822 వాని ప్రాణమునుగూర్చిH1818 విచారణచేయుదునుH1875.

But if the watchman see the sword come, and blow not the trumpet, and the people be not warned; if the sword come, and take any person from among them, he is taken away in his iniquity; but his blood will I require at the watchman's hand.
7

నరH120 పుత్రుడాH1121, నేను నిన్ను ఇశ్రాH3478 యేలీయులకుH1004 కావలివానిగాH6822 నియమించియున్నానుH5414 గనుక నీవుH859 నా నోటిH6310 మాటనుH1697 వినిH8085 నాకు ప్రతిగా వారిని హెచ్చరికH2094 చేయవలెను.

So thou, O son of man, I have set thee a watchman unto the house of Israel; therefore thou shalt hear the word at my mouth, and warn them from me.
8

దుర్మార్గుడాH7563, నీవు నిశ్చయముగా మరణముH4191 నొందుదువు అని దుర్మార్గునికిH7563 నేను సెలవియ్యగాH559, అతడు తన దుర్మార్గతనుH1870 విడిచి జాగ్రత్తపడునట్లుH2094 నీవు ఆ దుర్మార్గునికిH7563 నా మాట తెలియH1696 జేయనిH3808 యెడల ఆH1931 దుర్మార్గుడుH7563 తన దోషమునుబట్టిH5771 మరణముH4191 నొందును గాని అతని ప్రాణమునుగూర్చిH1818 నిన్నుH3027 విచారణచేయుదునుH1245.

When I say unto the wicked, O wicked man, thou shalt surely die; if thou dost not speak to warn the wicked from his way, that wicked man shall die in his iniquity; but his blood will I require at thine hand.
9

అయితేH3588 ఆ దుర్మార్గుడుH7563 తన దుర్మార్గతనుH1870 విడువవలెననిH7725 నీవుH859 అతనిని హెచ్చరికH2094 చేయగా అతడు తన దుర్మార్గతనుH1870 విడుH7725 వనియెడలH3808 అతడుH1931 తన దోషమునుబట్టిH5771 మరణముH4191 నొందును గాని నీవుH859 నీ ప్రాణముH5315 దక్కించుకొందువుH5337.

Nevertheless, if thou warn the wicked of his way to turn from it; if he do not turn from his way, he shall die in his iniquity; but thou hast delivered thy soul.
10

నరH120 పుత్రుడాH1121, ఇశ్రాH3478 యేలీయులH1004 కుH413 ఈ మాట ప్రకటింపుముH559 మా పాపH2403 దోషములుH6588 మామీదH5921 పడియున్నవి, వాటివలన మేముH587 క్షీణించుచున్నాముH4743, మనమెట్లుH349 బ్రదకుదుమనిH2421 మీరు చెప్పుకొనుమాటH559 నిజమే.

Therefore, O thou son of man, speak unto the house of Israel; Thus ye speak, saying, If our transgressions and our sins be upon us, and we pine away in them, how should we then live?
11

కాగా వారితోH413 ఇట్లనుముH559 నాH589 జీవముతోడుH2416 దుర్మార్గుడుH7563 మరణముH4194 నొందుటవలన నాకు సంతోషముH2654 లేదుH518; దుర్మార్గుడుH7563 తన దుర్మార్గతH1870 నుండిH4480 మరలిH7725 బ్రదుకుటవలనH2421 నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీH3478 యులారాH1004, మనస్సు త్రిప్పుకొనుడిH7725, మీ దుర్మార్గతనుండిH1870 మరలిH7725 మనస్సు త్రిప్పుకొనుడి, మీరెందుకుH4100 మరణముH4191 నొందుదురు? ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

Say unto them, As I live, saith the Lord GOD, I have no pleasure in the death of the wicked; but that the wicked turn from his way and live: turn ye, turn ye from your evil ways; for why will ye die, O house of Israel?
12

మరియు నరH120 పుత్రుడాH1121, నీవుH859 నీ జనులకుH5971 ఈ మాట తెలియజేయుముH559 నీతిమంతుడుH6662 పాపముH6588 చేసిన దినమునH3117 అదివరకు అతడు అనుసరించిన నీతిH6666 అతని విడిH5337 పింపదుH3808. దుష్టుడుH7563 చెడుతనముH7564 విడిచి మనస్సు త్రిప్పుకొనినH7725 దినమునH3117 తాను చేసియున్న చెడుతనమునుబట్టిH7562 వాడు పడిH3782 పోడుH3808, ఆలాగుననే నీతిమంతుడుH6662 పాపముచేసినH2398 దినమునH3117 తన నీతినిబట్టి అతడు బ్రదుకH2421 జాH3201 లడుH3808.

Therefore, thou son of man, say unto the children of thy people, The righteousness of the righteous shall not deliver him in the day of his transgression: as for the wickedness of the wicked, he shall not fall thereby in the day that he turneth from his wickedness; neither shall the righteous be able to live for his righteousness in the day that he sinneth.
13

నీతిమంతుడుH6662 నిజముగా బ్రదుకుననిH2421 నేను చెప్పినందునH559 అతడుH1931 తన నీతినిH6666 ఆధారముచేసికొనిH982 పాపముH5766 చేసినయెడలH6213 అతని నీతిH6666 క్రియలన్నిటిలోH3605 ఏదియు జ్ఞాపకమునకుH2142 తేబడదుH3808, తాను చేసినH6213 పాపమునుబట్టిH5766 యతడు మరణముH4191 నొందును.

When I shall say to the righteous, that he shall surely live; if he trust to his own righteousness, and commit iniquity, all his righteousnesses shall not be remembered; but for his iniquity that he hath committed, he shall die for it.
14

మరియు నిజముగా మరణముH4191 నొందుదువని దుర్మార్గునికిH7563 నేను సెలవియ్యగాH559 అతడు తన పాపముH2403 విడిచిH7725, నీతిH6666 న్యాయములనుH4941 అనుసరించుచుH6213

Again, when I say unto the wicked, Thou shalt surely die; if he turn from his sin, and do that which is lawful and right;
15

కుదువసొమ్మునుH2258 మరల అప్పగించుచుH7725, తాను దొంగిలినదానినిH1500 మరల ఇచ్చివేసిH7999 పాపముH5766 జరిగింH6213 పకH1115 యుండి, జీవాధారములగుH2416 కట్టడలనుH2708 అనుసరించినయెడలH1980 అతడు మరణముH4191 నొందకH3808 అవశ్యముగా బ్రదుకునుH2421.

If the wicked restore the pledge, give again that he had robbed, walk in the statutes of life, without committing iniquity; he shall surely live, he shall not die.
16

అతడు చేసినH2398 పాపములలోH2403 ఏదియుH3605 అతని విషయమై జ్ఞాపకమునకుH2142 తేబడదుH3808, అతడు నీతిH6666 న్యాయములనుH4941 అనుసరించెనుH6213 గనుక నిశ్చయముగా అతడు బ్రదుకునుH2421.

None of his sins that he hath committed shall be mentioned unto him: he hath done that which is lawful and right; he shall surely live.
17

అయినను నీ జనులుH5971 యెహోవాH136 మార్గముH1870 న్యాయముH8505 కాదనిH3808 యనుకొందురుH559; అయితే వారిH1992 ప్రవర్తనయేH1870 గదా అH3808 న్యాయమైనదిH8505?

Yet the children of thy people say, The way of the Lord is not equal: but as for them, their way is not equal.
18

నీతిమంతుడుH6662 తన నీతినిH6666 విడిచిH7725, పాపముH5766 చేసినH6213 యెడల ఆ పాపమునుబట్టి అతడు మరణముH4191 నొందును.

When the righteous turneth from his righteousness, and committeth iniquity, he shall even die thereby.
19

మరియు దుర్మార్గుడుH7563 తన దుర్మార్గతనుH7564 విడిచిH7725 నీతిH6666 న్యాయములనుH4941 అనుసరించినయెడలH6213 వాటినిబట్టిH5921 అతడుH1931 బ్రదుకునుH2421.

But if the wicked turn from his wickedness, and do that which is lawful and right, he shall live thereby.
20

యెహోవాH136 మార్గముH1870 న్యాయముH8505 కాదనిH3808 మీరనుకొనుచున్నారేH559; ఇశ్రాయేలీH3478 యులారాH1004, మీలో ఎవనిH376 ప్రవర్తననుబట్టిH1870 వానికి శిక్షH8199 విధించెదను.

Yet ye say, The way of the Lord is not equal. O ye house of Israel, I will judge you every one after his ways.
21

మనము చెరలోనికిH1546 వచ్చిన పంH6240 డ్రెండవH8147 సంవత్సరముH8141 పదియవH6224 నెలH2320 అయిదవH2568 దినమున ఒకడు యెరూషలేములోH3389 నుండిH4480 తప్పించుకొనిH6412 నాయొద్దకుH413 వచ్చిH935 పట్టణముH5892 కొల్లH5221 పెట్టబడెనని తెలియజేసెనుH559.

And it came to pass in the twelfth year of our captivity, in the tenth month, in the fifth day of the month, that one that had escaped out of Jerusalem came unto me, saying, The city is smitten.
22

తప్పించుకొనినవాడుH6412 వచ్చినH935 వెనుకటి సాయంత్రమునH6153 యెహోవాH3068 హస్తముH3027 నామీదికిH413 వచ్చెనుH1961; ఉదయమునH1242 అతడు నాయొద్దకుH413 రాకH935 మునుపేH6440 యెహోవా నా నోరుH6310 తెరవగాH6605 పలుకుటకు నాకు శక్తి కలిగెను, అప్పటినుండిH5704 నేను మౌనినిH481 కాకయుంటినిH3808.

Now the hand of the LORD was upon me in the evening, afore he that was escaped came; and had opened my mouth, until he came to me in the morning; and my mouth was opened, and I was no more dumb.
23

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

Then the word of the LORD came unto me, saying,
24

నరH120 పుత్రుడాH1121, ఇశ్రాయేలుH3478 దేశముH127 లోH5921 పాడైపోయినH2723 ఆ యాH428 చోట్లను కాపురమున్నH3427 వారు అబ్రాహాముH85 ఒంటరియైH259 యీ దేశమునుH776 స్వాస్థ్యముగాH3423 పొందెనుH5414 గదా; అనేకులమైనH7227 మనకునుH587 ఈ దేశముH776 స్వాస్థ్యముగాH4181 ఇయ్యబడదాH5414 అని అనుకొనుచున్నారుH5414.

Son of man, they that inhabit those wastes of the land of Israel speak, saying, Abraham was one, and he inherited the land: but we are many; the land is given us for inheritance.
25

కాబట్టిH3651 వారికీH413 మాట ప్రకటనచేయుముH559 ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 రక్తముH1818 ఓడ్చి వేయక మాంసము భుజించుH398 మీరు, మీ విగ్రహములH1544 వైపుH413 దృష్టిH5869 యుంచుH5375 మీరు, నరహత్యచేయుH8210 మీరు, ఈ దేశమునుH776 స్వతంత్రించుకొందురాH3423?

Wherefore say unto them, Thus saith the Lord GOD; Ye eat with the blood, and lift up your eyes toward your idols, and shed blood: and shall ye possess the land?
26

మీరు ఖడ్గముH2719 నాధారముH5921 చేసికొనువారుH5975, హేయక్రియలుH8441 జరిగించువారుH6213 , పొరుగువానిH7453 భార్యనుH802 చెరుపువారుH2930; మీవంటి వారు దేశమునుH776 స్వతంత్రించుకొందురాH3423? నీవీలాగున వారికిH413 చెప్పుముH559 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559

Ye stand upon your sword, ye work abomination, and ye defile every one his neighbour's wife: and shall ye possess the land?
27

నాH589 జీవముతోడుH2416 పాడైపోయినH2723 స్థలములలో ఉండువారు ఖడ్గముచేతH2719 కూలుదురుH5307, బయటH6440 పొలముH7704లోH5921 ఉండు వారిని నేను మృగములకుH2416 ఆహారముగాH398 ఇచ్చెదనుH5414, కోటలలోనివారునుH4679 గుహలలోనివారునుH4631 తెగులుచేతH1698 చచ్చెదరుH4191.

Say thou thus unto them, Thus saith the Lord GOD; As I live, surely they that are in the wastes shall fall by the sword, and him that is in the open field will I give to the beasts to be devoured, and they that be in the forts and in the caves shall die of the pestilence.
28

ఆ దేశమునుH776 నిర్జనముగానుH8077 పాడుగానుచేసిH4923 దాని బలాH5797తిశయమునుH1347 మాన్పించెదనుH7673, ఎవరును వాటిలో సంచH5674రింపకుండH369 ఇశ్రాయేలీయులH3478 మన్యములుH2022 పాడవునుH8074.

For I will lay the land most desolate, and the pomp of her strength shall cease; and the mountains of Israel shall be desolate, that none shall pass through.
29

వారు చేసినH6213 హేయక్రియH8441 లన్నిటినిబట్టిH3605 వారి దేశమునుH776 పాడుగానుH4923 నిర్జనముగానుH8077 నేను చేయగాH5414 నేనేH589 యెహోవానైH3068 యున్నానని వారు తెలిసికొందురుH3045.

Then shall they know that I am the LORD, when I have laid the land most desolate because of all their abominations which they have committed.
30

మరియు నరH120పుత్రుడాH1121; నీ జనులH5971 గోడదగ్గరనుH7023 ఇంటిH1004 ద్వారములందునుH6607 నిలువబడి నిన్నుగూర్చిH681 మాటలాడుదురుH1696, ఒకరిH2297 నొకరుH259 చూచిపోదము రండి, యెహోవాH3068యొద్దనుండిH854 బయలుదేరుH3318 మాటH1697 యెట్టిదో చూతము రండిH935 అని చెప్పుకొనుచున్నారుH559.

Also, thou son of man, the children of thy people still are talking against thee by the walls and in the doors of the houses, and speak one to another, every one to his brother, saying, Come, I pray you, and hear what is the word that cometh forth from the LORD.
31

నా జనులుH5971 రాదగినH3996 విధముగా వారు నీయొద్దకుH413 వచ్చిH935, నా జనులైనట్టుగాH5971 నీ యెదుటH6440 కూర్చుండిH3427 నీ మాటలుH1697 విందురుH8085 గాని వాటి ననుసరించిH6213 ప్రవర్తింపరుH3808, వారుH1992 నోటితోH6310 ఎంతో ప్రేమH5690 కనుపరచుదురుH6213 గాని వారి హృదయముH3820 లాభమునుH1215 అపేక్షించుచున్నదిH1980.

And they come unto thee as the people cometh, and they sit before thee as my people, and they hear thy words, but they will not do them: for with their mouth they shew much love, but their heart goeth after their covetousness.
32

నీవు వారికి వాద్యముH5059 బాగుగాH3190 వాయించుచుH5059 మంచిH3303 స్వరముH6963 కలిగిన గాయకుడవుగాH7892 ఉన్నావు, వారు నీ మాటలుH1697 విందురుH8085 గాని వాటిని అనుసరించిH6213 నడుచుకొనరుH369.

And, lo, thou art unto them as a very lovely song of one that hath a pleasant voice, and can play well on an instrument: for they hear thy words, but they do them not.
33

అయినను ఆ మాట నెరవేరునుH935, అది నెరవేరగాH935 ప్రవక్తH5030 యొకడు తమ మధ్యH8432నుండెననిH1961 వారు తెలిసికొందురుH3045.

And when this cometh to pass, (lo, it will come,) then shall they know that a prophet hath been among them.

యెహెజ్కేలు అధ్యాయము 34

1

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

And the word of the LORD came unto me, saying,
2

నరH120పుత్రుడాH1121, ఇశ్రాయేలీయులH3478 కాపరులనుH7462గూర్చిH5921 ఈ మాట ప్రవచింపుముH5012, ఆ కాపరులH7462తోH413 ఇట్లనుముH559 ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 తమ కడుపు నింపుకొనుH7462 ఇశ్రాయేలీయులH3478 కాపరులకుH7462 శ్రమH1945; కాపరులుH7462 గొఱ్ఱెలనుH6629 మేపవలెనుH7462 గదా.

Son of man, prophesy against the shepherds of Israel, prophesy, and say unto them, Thus saith the Lord GOD unto the shepherds; Woe be to the shepherds of Israel that do feed themselves! should not the shepherds feed the flocks?
3

మీరు క్రొవ్వినH1277 గొఱ్ఱెలను వధించిH2076 క్రొవ్వునుH2459 తినిH398 బొచ్చునుH6785 కప్పుకొందురుH3847 గాని గొఱ్ఱెలనుH6629 మేH7462పరుH3808,

Ye eat the fat, and ye clothe you with the wool, ye kill them that are fed: but ye feed not the flock.
4

బలహీనమైనవాటినిH2470 మీరు బలH2388పరచరుH3808, రోగముగలవాటినిH2470 స్వస్థH7495పరచరుH3808, గాయపడినH7665 వాటికి కట్టుH2280కట్టరుH3808, తోలివేసినH5080 వాటిని మరల తోలుకొనిH7725రారుH3808, తప్పిపోయినవాటినిH6 వెదH1245కరుH3808, అది మాత్రమేగాక మీరు కఠినమనస్కులైH6531 బలాత్కారముతోH2394 వాటిని ఏలుదురుH7287.

The diseased have ye not strengthened, neither have ye healed that which was sick, neither have ye bound up that which was broken, neither have ye brought again that which was driven away, neither have ye sought that which was lost; but with force and with cruelty have ye ruled them.
5

కాబట్టి కాపరులుH7462 లేకయేH1097 అవి చెదరిపోయెనుH6327, చెదరిపోయిH6327 సకలH3605 అడవిH7704 మృగములకుH2416 ఆహారH402మాయెనుH1961.

And they were scattered, because there is no shepherd: and they became meat to all the beasts of the field, when they were scattered.
6

నా గొఱ్ఱెలుH6629 పర్వతముH2022లన్నిటిమీదనుH3605 ఎత్తయినH7311 ప్రతిH3605 కొండH1389మీదనుH5921 తిరుగులాడుచున్నవిH7686, నా గొఱ్ఱెలుH6629 భూమిH776యందంH6440తటH3605 చెదరిపోయిననుH6327 వాటినిగూర్చి విచారించువాడొకడునుH1875 లేడుH369, వెదకువాడొకడునుH1245 లేడుH369.

My sheep wandered through all the mountains, and upon every high hill: yea, my flock was scattered upon all the face of the earth, and none did search or seek after them.
7

కాబట్టిH3651 కాపరులారాH7462, యెహోవాH3068 మాటH1697 ఆలకించుడిH8085

Therefore, ye shepherds, hear the word of the LORD;
8

కాపరులుH7462 లేకుండH369 నా గొఱ్ఱెలుH6629 దోపుడుH957సొమ్మయిH1961 సకలమైనH3605 అడవిH7704మృగములకుH2416 ఆహారH402 మాయెనుH1961; కాపరులుH7462 నా గొఱ్ఱెలనుH6629 విచాH1875రింపరుH3808, తమ కడుపు మాత్రమే నింపుకొందురుH7462 గాని గొఱ్ఱెలనుH6629 మేH7462పరుH3808; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002.

As I live, saith the Lord GOD, surely because my flock became a prey, and my flock became meat to every beast of the field, because there was no shepherd, neither did my shepherds search for my flock, but the shepherds fed themselves, and fed not my flock;
9

కాబట్టిH3651 కాపరులారాH7462 యెహోవాH3068 మాటH1697 ఆలకించుడిH8085.

Therefore, O ye shepherds, hear the word of the LORD;
10

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 నాH589 జీవముతోడుH2416 నేనుH589 ఆ కాపరులకుH7462 విరోధినైతినిH413, నా గొఱ్ఱెలనుగూర్చిH6629 వారియొద్దH3027 విచారించెదనుH1875, వారు గొఱ్ఱెలుH6629 మేపుటH7462 మాన్పించెదనుH7673, ఇకనుH5750 కాపరులుH7462 తమ కడుపు నింపుకొనH7462 జాలకH3808 యుందురు; నా గొఱ్ఱెలుH6629 వారికి తిండిH402కాకుండH3808 వారి నోటH6310నుండిH4480 వాటిని తప్పించెదనుH5337, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

Thus saith the Lord GOD; Behold, I am against the shepherds; and I will require my flock at their hand, and cause them to cease from feeding the flock; neither shall the shepherds feed themselves any more; for I will deliver my flock from their mouth, that they may not be meat for them.
11

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 ఇదిగోH2009 నేను నేనేH589 నా గొఱ్ఱెలనుH6629 వెదకిH1239 వాటిని కనుగొందునుH1875.

For thus saith the Lord GOD; Behold, I, even I, will both search my sheep, and seek them out.
12

తమ గొఱ్ఱెలుH5739 చెదరిపోయినప్పుడుH6566 కాపరులుH7462 వాటిని వెదకునట్లుH1243 నేను నా గొఱ్ఱెలనుH6629 వెదకిH1239, చీకటిగలH6205 మబ్బుH6051దినమందుH3117 ఎక్కడెక్కడికిH8033 అవి చెదరిపోయెనోH6327 అక్కడనుండిH4480 నేను వాటిని తప్పించిH5337

As a shepherd seeketh out his flock in the day that he is among his sheep that are scattered; so will I seek out my sheep, and will deliver them out of all places where they have been scattered in the cloudy and dark day.
13

ఆ యా జనులలోH5971నుండిH4480 వాటిని తోడుకొనిH3318 వచ్చి, ఆ యా దేశములలోH776నుండిH4480 వాటిని సమకూర్చిH6908 వాటి స్వదేశముH127 లోనికిH413 వాటిని తెచ్చిH935 పర్వతములH2022మీదనుH413 వాగులయొద్దనుH650 దేశమందున్నH776 సకలమైనH3605 కాపురపుH4186 స్థలములందును వాటిని మేపెదనుH7462.

And I will bring them out from the people, and gather them from the countries, and will bring them to their own land, and feed them upon the mountains of Israel by the rivers, and in all the inhabited places of the country.
14

నేను మంచిH2896 మేతగలచోటH4829 వాటిని మేపెదనుH7462, ఇశ్రాయేలుయొక్కH3478 ఉన్నతH4791స్థలములమీదH2022 వాటికి దొడ్డిH5116 యేర్పడునుH1961, అక్కడH8033 అవి మంచిH2896 దొడ్డిలోH5116 పండుకొనునుH7257, ఇశ్రాయేలుH3478 పర్వతములH2022మీదH413 బలమైనH8082 మేతగలH4829 స్థలమందు అవి మేయునుH7462,

I will feed them in a good pasture, and upon the high mountains of Israel shall their fold be: there shall they lie in a good fold, and in a fat pasture shall they feed upon the mountains of Israel.
15

నేనేH589 నా గొఱ్ఱెలనుH6629 మేపిH7462 పరుండబెట్టుదునుH7257; ఇదే ప్రభువగుH136 యెహోవాH5002 వాక్కుH5002.

I will feed my flock, and I will cause them to lie down, saith the Lord GOD.
16

తప్పిపోయినH6 దానిని నేను వెదకుదునుH1245, తోలివేసినH5080 దానిని మరల తోలుకొనిH7725 వచ్చెదను, గాయపడినదానికిH7665 కట్టు కట్టుదునుH2280, దుర్బలముగాH2470 ఉన్నదానిని బలపరచుదునుH2388; అయితే క్రొవ్వినవాటికినిH8082 బలముగలవాటికినిH2389 శిక్షయనుH4941 మేతపెట్టిH7462 లయపరచెదనుH8045.

I will seek that which was lost, and bring again that which was driven away, and will bind up that which was broken, and will strengthen that which was sick: but I will destroy the fat and the strong; I will feed them with judgment.
17

నా మందాH6629, మీ విషయమైH859 దేవుడనైనH3069 యెహోవానగుH3069 నేను సెలవిచ్చునదేమనగాH559 గొఱ్ఱెకునుH7716 గొఱ్ఱెకునుH7716 మధ్యనుH996, గొఱ్ఱెలకును పొట్టేళ్లకును మధ్యను, గొఱ్ఱెలకునుH352 మేకపోతులకునుH6260 మధ్యను భేదము కనుగొని నేను తీర్పుతీర్చెదనుH8199.

And as for you, O my flock, thus saith the Lord GOD; Behold, I judge between cattle and cattle, between the rams and the he goats.
18

విశేషముగా మేతమేసిH4829 మిగిలినH3499 దానిని కాళ్లతోH7272 త్రొక్కుటH7429 మీకుH4480 చాలదాH4592?

Seemeth it a small thing unto you to have eaten up the good pasture, but ye must tread down with your feet the residue of your pastures? and to have drunk of the deep waters, but ye must foul the residue with your feet?
19

మీరు స్వచ్ఛమైనH4950 నీరుH4325త్రాగిH8354 మిగిలినదానినిH3498 కాళ్ళతోH7272 కలకలుH7515 చేయుట మీకుచాలదా? మీరు కాళ్లతోH7272 త్రొక్కినదానినిH4823 నా గొఱ్ఱెలుH6629 మేయవలెనాH7462? కాళ్లతోH7272 మీరు బురదగాH4833 కలిపినదానిని అవి త్రాగవలెనాH8354?

And as for my flock, they eat that which ye have trodden with your feet; and they drink that which ye have fouled with your feet.
20

కాబట్టిH3651 ప్రభువైనH136 యెహోవాH3069 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH559 ఇదిగోH2009 నేనుH589 నేనే క్రొవ్వినH1277 గొఱ్ఱెలకునుH7716 చిక్కిపోయినH7330 గొఱ్ఱెలకునుH7716 మధ్య భేదముH996 కనుగొని తీర్పు తీర్చుదునుH8199.

Therefore thus saith the Lord GOD unto them; Behold, I, even I, will judge between the fat cattle and between the lean cattle.
21

మీరు భుజముతోనుH3802 ప్రక్కతోనుH6654 త్రోసిH1920, కొమ్ములతోH7161 రోగముగలH2470 వాటినన్నిటినిH3605 పొడిచిH5055 చెదరగొట్టెదరుH6327.

Because ye have thrust with side and with shoulder, and pushed all the diseased with your horns, till ye have scattered them abroad;
22

నా గొఱ్ఱెలుH6629 ఇక దోపుడుH957 కాకుండH3808 గొఱ్ఱెకునుH7716 గొఱ్ఱెకునుH7716 మధ్యH996 తీర్పుతీర్చిH8199 నేను వాటిని రక్షించెదనుH3467.

Therefore will I save my flock, and they shall no more be a prey; and I will judge between cattle and cattle.
23

వాటిని మేపుటకైH7462 నేను నా సేవకుడైనH5650 దావీదునుH1732 వాటిమీదH5921 కాపరినిగాH7462 నియమించెదనుH6965, అతడుH1931 వాటికి కాపరిగాH7462 ఉండిH1961 వాటిని మేపునుH7462.

And I will set up one shepherd over them, and he shall feed them, even my servant David; he shall feed them, and he shall be their shepherd.
24

యెహోవానైనH3068 నేనుH589 వారికి దేవుడనైH430 యుందునుH1961, నా సేవకుడైనH5650 దావీదుH1732 వారిమధ్యH8432 అధిపతిగాH5387 ఉండును, యెహోవానైనH3068 నేనుH589 మాటయిచ్చియున్నానుH1696.

And I the LORD will be their God, and my servant David a prince among them; I the LORD have spoken it.
25

మరియు అవి అరణ్యములోH4057 నిర్భయముగాH983 నివసించునట్లునుH3427, అడవిలోH3293 నిర్భయముగా పండుకొనునట్లునుH3462 నేను వారితో సమాధానార్థH7965 నిబంధనH1285 చేయుదునుH3772, దుష్టH7451మృగములుH2416 దేశములోH776 లేకుండH7673 చేయుదును.

And I will make with them a covenant of peace, and will cause the evil beasts to cease out of the land: and they shall dwell safely in the wilderness, and sleep in the woods.
26

వారిని నా పర్వతముH1389 చుట్టుపట్లH5439 స్థలములను దీవెనకరముగాH1293 చేయుదును. ఋతువులH6256 ప్రకారము వర్షముH1653 కురిపించెదనుH3381,దీవెనకరమగుH1293 వర్షములుH1653 కురియునుH1961,

And I will make them and the places round about my hill a blessing; and I will cause the shower to come down in his season; there shall be showers of blessing.
27

ఫలవృక్షములుH6529 ఫలములిచ్చునుH5414, భూమిH776 పంటH2981 పండునుH5414, వారు దేశములోH127 నిర్భయముగాH983 నివసింతురుH1961, నేను వారి కాడిH5923కట్లనుH4133 తెంపిH7665 వారిని దాసులుగాH5647 చేసినవారి చేతిలోH3027 నుండిH4480 వారిని విడిపింపగాH5337 నేనుH589 యెహోవానైH3068 యున్నానని వారు తెలిసికొందురుH3045.

And the tree of the field shall yield her fruit, and the earth shall yield her increase, and they shall be safe in their land, and shall know that I am the LORD, when I have broken the bands of their yoke, and delivered them out of the hand of those that served themselves of them.
28

ఇకH5750 వారు అన్యజనులకుH1471 దోపుడుH957 సొమ్ముగా ఉంH1961డరుH3808, దుష్టమృగములుH2416 వారినిక భక్షింH398పవుH3808, ఎవరివలనను భయముH2729 లేకుండH369 వారు సురక్షితముగాH983 నివసించెదరుH3427.

And they shall no more be a prey to the heathen, neither shall the beast of the land devour them; but they shall dwell safely, and none shall make them afraid.
29

మరియు వారు ఇకH5750 దేశములోH776 కరవుH7458 కలిగిH1961 నశించిH622పోకుండనుH3808 అన్యజనులవలనH1471 వారి కవమానముH3639 ప్రాప్తించH5375కుండనుH3808 వారి ప్రఖ్యాతికొరకైH8034 తోటH4302 యొకటి నే నేర్పరచెదనుH6965.

And I will raise up for them a plant of renown, and they shall be no more consumed with hunger in the land, neither bear the shame of the heathen any more.
30

అప్పుడు తమ దేవుడైనH430 యెహోవానగుH3068 నేనుH589 తమకు తోడుగాH854 ఉన్నాననియు, ఇశ్రాయేలీయులైనH3478 తాముH1992 నా జనులైయున్నారనియుH5971 వారు తెలిసికొందురుH3045; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

Thus shall they know that I the LORD their God am with them, and that they, even the house of Israel, are my people, saith the Lord GOD.
31

నా గొఱ్ఱెలునుH6629 నేను మేపుచున్నH4830 గొఱ్ఱెలునగుH6629 మీరుH859 మనుష్యులుH120, నేనుH589 మీ దేవుడనుH430; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002.

And ye my flock, the flock of my pasture, are men, and I am your God, saith the Lord GOD.

1 థెస్సలొనీకయులకు అధ్యాయము 4

1

మెట్టుకు సహోదరులారాG80, మేము ప్రభువైనG2962 యేసుG2424 ద్వారాG1223 మీకిచ్చినG1325 ఆజ్ఞనుG3852 మీరెరుగుదురుG1492.

Furthermore then we beseech you, brethren, and exhort you by the Lord Jesus, that as ye have received of us how ye ought to walk and to please God, so ye would abound more and more.
2

కాగాG3767 మీG5209రేలాగుG4459 నడుచుకొనిG4043 దేవునిG2316 సంతోషపరచవలెనో మావలన నేర్చుకొనిన ప్రకారముగా మీరుG5209 నడుచుG4043కొనుచున్నారుG1163. ఈ విషయములో మీరుG2443 అంతకంతకుG3123 అభివృద్ధిG4052 నొందవలెననిG3880 మిమ్మును వేడుకొనిG700 ప్రభువైనG2962 యేసుG2424నందు హెచ్చరించుచున్నాము.

For ye know what commandments we gave you by the Lord Jesus.
3

మీరుG5216 పరిశుద్ధులగుటయేG38, అనగా మీరుG5209 జారత్వముG4202నకుG575 దూరముగా ఉండుటయేG567 దేవునిG2316 చిత్తముG2307.

For this is the will of God, even your sanctification, that ye should abstain from fornication:
4

మీలోG5216 ప్రతివాడునుG1538, దేవునిG2316 ఎరుG1492గనిG3361 అన్యజనులG1484వలెG2509 కామాG3806భిలాషG1939యందుG1722 కాకG3361,

That every one of you should know how to possess his vessel in sanctification and honour;
5

పరిశుద్ధతG38యందునుG1722 ఘనతG5092యందునుG1722 తన తనG1438 ఘటమునుG4632 ఎట్లు కాపాడుకొనవలెనోG2932 అది యెరిగియుండుటయేG1492 దేవునిG2316 చిత్తముG2307.

Not in the lust of concupiscence, even as the Gentiles which know not God:
6

ఈ విషయమందెవడునుG4992 అతిక్రమించి తనG848 సహోదరునికిG80 మోసముG4122 చేయకుండవలెనుG3361; ఎందుకనగాG1360 మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చినG1263 ప్రకారము ప్రభువుG2962 వీటన్నిటిG3956 విషయమై ప్రతిదండన చేయువాడుG1558.

That no man go beyond and defraud his brother in any matter: because that the Lord is the avenger of all such, as we also have forewarned you and testified.
7

పరిశుద్ధుG38లగుటకేG1063 దేవుడుG2316 మనలనుG2248 పిలిచెనుG2564గానిG235 అపవిత్రులుగాG167 ఉండుటకు పిలువG2564లేదుG3756.

For God hath not called us unto uncleanness, but unto holiness.
8

కాబట్టిG5105 ఉపేక్షించువాడుG114 మనుష్యునిG444 ఉపేక్షింG114పడుG3756 గానిG235 మీకుG2248 తనG848 పరిశుద్ధాG40త్మనుG4151 అనుగ్రహించినG1325 దేవునినేG2316 ఉపేక్షించుచున్నాడుG114.

He therefore that despiseth, despiseth not man, but God, who hath also given unto us his holy Spirit.
9

సహోదరప్రేమనుG5360గూర్చిG4012 మీకుG5213 వ్రాయG1125నక్కరG2192లేదుG3756; మీరుG5210 ఒకని నొకడుG240 ప్రేమించుG25టకు దేవుని చేతనే నేర్పబడితిరిG2312.

But as touching brotherly love ye need not that I write unto you: for ye yourselves are taught of God to love one another.
10

ఆలాగుననేG2532 మాసిదోనియG3109 యందంతటG3956 ఉన్న సహోదరుG80లందరినిG3956 మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారాG80, మీరు ప్రేమయందు మరియొక్కువగాG3123 అభివృద్ధినొందుచుండవలెననియుG4052,

And indeed ye do it toward all the brethren which are in all Macedonia: but we beseech you, brethren, that ye increase more and more;
11

సంఘమునకు వెలుపటివారి యెడల మర్యాదగాG2156 నడుచుకొనుచుG4043, మీకేమియు కొదువG3367 లేకుండునట్లుG5532 మేము మీకుG5213 ఆజ్ఞాపించినG3853 ప్రకారము మీరు పరులజోలికి పోక,

And that ye study to be quiet, and to do your own business, and to work with your own hands, as we commanded you;
12

మీ సొంతకార్యములనుG2398 జరుపుకొనుటG యందును మీG5216 చేతులతోG5495 పనిG2038చేయుటయందునుG4238 ఆశకలిగిG2270 యుండవలెననియుG5389, మిమ్మునుG5213 హెచ్చరించుచున్నాముG3853.

That ye may walk honestly toward them that are without, and that ye may have lack of nothing.
13

సహోదరులారాG80, నిరీక్షణG1680లేనిG3361 యితరులG3062వలెG2531 మీరు దుఃఖపడG3076కుండుG3361 నిమిత్తముG2532, నిద్రించుచున్నవారినిG2837 గూర్చిG4012 మీకుG5209 తెలియకుండుటG50 మాకిష్టములేదుG3756.

But I would not have you to be ignorant, brethren, concerning them which are asleep, that ye sorrow not, even as others which have no hope.
14

యేసుG2424 మృతిG599 పొంది తిరిగి లేచెననిG450 మనము నమి్మనG4100యెడలG1487, అదే ప్రకారము యేసుG2424నందుG1223 నిద్రించినG2837వారినిG2532 దేవుడాG2316యనG846తోG4862 కూడ వెంటబెట్టుకొనిG71 వచ్చును.

For if we believe that Jesus died and rose again, even so them also which sleep in Jesus will God bring with him.
15

మేము ప్రభువుG2962మాటనుG3056 బట్టిG1722 మీతోG5213 చెప్పునG3004దేమనగాG5124, ప్రభువుG2962 రాకడG3952వరకు సజీవులమైG2198 నిలిచియుండుG4035 మనముG3364 నిద్రించినవారికంటెG2837 ముందుగా ఆయన సన్నిధి చేరముG5348.

For this we say unto you by the word of the Lord, that we which are alive and remain unto the coming of the Lord shall not prevent them which are asleep.
16

ఆర్భాటముG2752తోనుG1722, ప్రధానదూతG743శబ్దముG5456తోనుG1722, దేవునిG2316 బూరG4536తోనుG1722 పరలోకముG3772నుండిG575 ప్రభువుG2962 దిగివచ్చునుG2597; క్రీస్తుG5547నందుండిG1722 మృతులైనG3498 వారు మొదటG4412 లేతురుG450.

For the Lord himself shall descend from heaven with a shout, with the voice of the archangel, and with the trump of God: and the dead in Christ shall rise first:
17

ఆ మీదట సజీవులమైG2198 నిలిచియుండుG4035 మనము వారితోకూడG846 ఏకముగాG260 ప్రభువునుG2962 ఎదుర్కొనుటకుG726 ఆకాశమండలమునకుG109 మేఘములG3507మీద కొనిపోబడుదుము. కాగా మనముG3842 సదాకాలము ప్రభువుG2962తోG1722 కూడ ఉందుముG2071.

Then we which are alive and remain shall be caught up together with them in the clouds, to meet the Lord in the air: and so shall we ever be with the Lord.
18

కాబట్టి మీరుG5620G5125 మాటలG3056చేతG1722 ఒకనినొకడుG240 ఆదరించుకొనుడిG3870.

Wherefore comfort one another with these words.

1 థెస్సలొనీకయులకు అధ్యాయము 5

1

సహోదరులారాG80, ఆG3588 కాలములనుG2540గూర్చియుG4012 ఆ సమయములనుG5550గూర్చియుG4012 మీకుG5213 వ్రాయG1125నక్కరG5532లేదుG3756.

But of the times and the seasons, brethren, ye have no need that I write unto you.
2

రాత్రివేళG3571 దొంగG2812 ఏలాగుG3779 వచ్చునోG2064 ఆలాగే ప్రభువుG2962 దినముG2250 వచ్చుననిG2064 మీకుG846 బాగుగాG199 తెలియునుG1492.

For yourselves know perfectly that the day of the Lord so cometh as a thief in the night.
3

లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగాG3004, గర్భిణిస్త్రీకి ప్రసవవేదనG5604 వచ్చునట్లు వారికి ఆకస్మికముగాG160 నాశనముG3639 తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుG1628కొనలేరుG3364

For when they shall say, Peace and safety; then sudden destruction cometh upon them, as travail upon a woman with child; and they shall not escape.
4

సహోదరులారాG80, ఆ దినముG2250 దొంగG2812వలెG5613 మీG5209మీదికిG2638 వచ్చుటకు మీరుG5210 చీకటిG4655లోG1722 ఉన్నవారుG2075కారుG3756.

But ye, brethren, are not in darkness, that that day should overtake you as a thief.
5

మీG5210రందరుG3956 వెలుగుG5457 సంబంధులును పగటిG2250 సంబంధులునై యున్నారుG2070; మనము రాత్రివారముG3571 కాముG3761, చీకటివారముG4655 కాముG3761.

Ye are all the children of light, and the children of the day: we are not of the night, nor of darkness.
6

కావునG686 ఇతరులG3062వలెG5613 నిద్రG2518పోకG3361 మెలకువగాG1127 ఉండి మత్తులముG3525కాకG3361 యుందము.

Therefore let us not sleep, as do others; but let us watch and be sober.
7

నిద్రపోవువారుG2518 రాత్రివేళG3571 నిద్రపోవుదురుG2518, మత్తుగా ఉండువారుG3184 రాత్రివేళG3571 మత్తుగా ఉందురుG3182.

For they that sleep sleep in the night; and they that be drunken are drunken in the night.
8

మనముG2249 పగటివారమైG2250 యున్నాము గనుక మత్తులమై యుండక, విశ్వాసG1680 ప్రేమG26లను కవచముG2382, రక్షణG4991నిరీక్షణయనుG1680 శిరస్త్రాణమునుG4030 ధరించుకొందముG1746.

But let us, who are of the day, be sober, putting on the breastplate of faith and love; and for an helmet, the hope of salvation.
9

ఎందుకనగాG3754 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547ద్వారాG1223 రక్షణG4991పొందుG4047టకేG1519 దేవుడుG2316 మనలనుG2248 నియమించెనుG5087 గాని ఉగ్రతG3709పాలగుటకు నియమింపG5087లేదుG3756.

For God hath not appointed us to wrath, but to obtain salvation by our Lord Jesus Christ,
10

మనము మేలుకొనిG1127యున్నను నిద్రపోవుచున్ననుG2518 తనG846తోG4862కూడG260 జీవించునిమిత్తముG2198 ఆయన మనG2257కొరకుG5228 మృతిపొందెనుG599.

Who died for us, that, whether we wake or sleep, we should live together with him.
11

కాబట్టిG1352 మీరిప్పుడు చేయుచున్నట్టుG4160గానేG2531 యొకనినొకడుG1520 ఆదరించిG3870 యొకనికొకడుG240 క్షేమాభివృద్ధి కలుగజేయుడిG3618.

Wherefore comfort yourselves together, and edify one another, even as also ye do.
12

మరియుG1161 సహోదరులారాG80, మీలోG5213 ప్రయాసపడుచుG2872 ప్రభువుG2962నందుG1722 మీకుG5216 పైవారైయుండిG4291 మీకుG5209 బుద్ధి చెప్పువారినిG3560 మన్ననచేసిG2065

And we beseech you, brethren, to know them which labour among you, and are over you in the Lord, and admonish you;
13

వారి పనినిబట్టి వారిని ప్రేమG26తో మిక్కిలి ఘనముగాG2233 ఎంచవలెనని వేడుకొనుచున్నాము; మరియుG2532 ఒకనితోG1722 నొకడుG1438 సమాధానముగా ఉండుడిG1514.

And to esteem them very highly in love for their work's sake. And be at peace among yourselves.
14

సహోదరులారాG80, మేము మీకుG5209 బోధించునదిG3870 ఏమనగా అక్రమముగా నడుచుకొనువారికిG813 బుద్ధిG3560 చెప్పుడి, ధైర్యము చెడినవారిని దైర్యపరచుడిG3114, బలహీనులకుG3642 ఊతనియ్యుడిG472, అందరిG3956యెడలG4314 దీర్ఘశాంతముG3888గలవారై యుండుడి.

Now we exhort you, brethren, warn them that are unruly, comfort the feebleminded, support the weak, be patient toward all men.
15

ఎవడునుG5100 కీడునకుG2556 ప్రతిG473కీడుG2556 ఎవనికైననుG5100 చేయకుండG3361 చూచుకొనుడిG3708;మీరు ఒకని యెడల ఒకడునుG240 మనుష్యులందరిG3956 యెడలను ఎల్లప్పుడుG3842 మేలైనదానినిG18 అనుసరించిG1377 నడుచుకొనుడి.

See that none render evil for evil unto any man; but ever follow that which is good, both among yourselves, and to all men.
16

ఎల్లప్పుడునుG3842 సంతోషముగా ఉండుడిG5463;

Rejoice evermore.
17

యెడతెగకG89 ప్రార్థనచేయుడిG4336;

Pray without ceasing.
18

ప్రతి విషయముG3956నందునుG1722 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడిG2168. ఈలాగు చేయుట యేసుG2424క్రీస్తుG5547నందుG1722 మీG5209 విషయములోG1519 దేవునిG2316 చిత్తముG2307.

In every thing give thanks: for this is the will of God in Christ Jesus concerning you.
19

ఆత్మనుG4151 ఆర్పG4570కుడిG3361.

Quench not the Spirit.
20

ప్రవచించుటనుG4394 నిర్లక్ష్యముG1848 చేయకుడిG3361.

Despise not prophesyings.
21

సమస్తమునుG3956 పరీక్షించిG1381 మేలైనదానినిG2570 చేపట్టుడిG2722.

Prove all things; hold fast that which is good.
22

ప్రతిG575 విధమైనG3956 కీడునకునుG4190 దూరముగా ఉండుడిG567.

Abstain from all appearance of evil.
23

సమాధానG1515కర్తయగుG846 దేవుడేG2316 మిమ్మునుG5209 సంపూర్ణముగాG3651 పరిశుద్ధపరచునుG37 గాక. మీG5216 ఆత్మయుG4151, జీవమునుG5590 శరీరమునుG4983 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 రాకడG3952యందుG1722 నిందా రహితముగానుG274, సంపూర్ణముగానుG3648 ఉండునట్లు కాపాడబడునుG5083 గాక.

And the very God of peace sanctify you wholly; and I pray God your whole spirit and soul and body be preserved blameless unto the coming of our Lord Jesus Christ.
24

మిమ్మునుG5209 పిలుచువాడుG2564 నమ్మకమైనవాడుG4103 గనుకG3739 ఆలాగుG2532 చేయునుG4160.

Faithful is he that calleth you, who also will do it.
25

సహోదరులారాG80, మాG2257కొరకుG4012 ప్రార్థనచేయుడిG4336.

Brethren, pray for us.
26

పవిత్రమైనG40 ముద్దుG5370పెట్టుకొని సహోదరులG80కందరికినిG3956 వందనములు చేయుడిG782.

Greet all the brethren with an holy kiss.
27

సహోదరులG80కందరికినిG3956 యీ పత్రికG1992 చదివిG314 వినిపింపవలెనని ప్రభువుG2962పేర మీకుG5209 ఆనబెట్టుచున్నానుG3726.

I charge you by the Lord that this epistle be read unto all the holy brethren.
28

మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 కృపG5485 మీకుG5216 తోడై యుండును గాకG281.

The grace of our Lord Jesus Christ be with you. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.