Day 324
Day 325 : యెహెజ్కేలు 24-26 & ఫిలిప్పీయులకు 3-4
Day 326

యెహెజ్కేలు అధ్యాయము 24

1

తొమ్మిదియవH8671 సంవత్సరముH8141 పదియవH6224 నెలH2320 పదియవH6218 దినమున యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

Again in the ninth year, in the tenth month, in the tenth day of the month, the word of the LORD came unto me, saying,
2

నరH120పుత్రుడాH1121, ఈదినముH3117 పేరుH8034 వ్రాసిH3789 యుంచుము, నేటిదినముH3117 పేరు వ్రాసి యుంచుము, ఈH2088 దినముH3117 బబులోనుH894 రాజుH428 యెరూషలేముH3389 మీదికిH413 వచ్చుచున్నాడుH5564.

Son of man, write thee the name of the day, even of this same day: the king of Babylon set himself against Jerusalem this same day.
3

మరియు తిరుగుబాటుచేయుH4805 ఈ జనులను గూర్చి యుపమానH4912రీతిగాH4911 ఇట్లు ప్రకటింపుముH559 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 కుండనుH5518 తెచ్చిH8239 దానిలో నీళ్లుH4325 పోసిH3332 దానిని పొయ్యిమీద పెట్టుముH8239.

And utter a parable unto the rebellious house, and say unto them, Thus saith the Lord GOD; Set on a pot, set it on, and also pour water into it:
4

తొడH3409జబ్బH3802 మొదలగు మంచిH2896 మంచి ముక్కలన్నియుH5409 చేర్చిH622 అందులోH413 వేసి, మంచి యెముకలనుH6106 ఏరిH4005 దాని నింపుముH4390.

Gather the pieces thereof into it, even every good piece, the thigh, and the shoulder; fill it with the choice bones.
5

మందలోH6629 శ్రేష్ఠమైనవాటినిH4005 తీసికొనుముH397, అందున్నH8432 యెముకలుH6106 ఉడుకునట్లుH1310 చాల కట్టెలు పోగుచేయుము, దానిని బాగుగాH7571 పొంగించుముH7570, ఎముకలనుH6106 చాలునంతగా ఉడికించుముH1752.

Take the choice of the flock, and burn also the bones under it, and make it boil well, and let them seethe the bones of it therein.
6

కాబట్టిH3651 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 నరహంతకులున్నH1818 పట్టణమునకుH5892 శ్రమH188; మడ్డిగలH2457 కుండాH5518, మానకుండH3808 మడ్డిగలిగియుండుH2457 కుండా, నీకు శ్రమ; చీటిH1486 దాని వంతునH5921 పడH5307లేదుH3808, వండినదానిని ముక్కవెంబడిH5409 ముక్కగాH5409 దానిలోనుండి తీసికొనిH3318 రమ్ముH3318.

Wherefore thus saith the Lord GOD; Woe to the bloody city, to the pot whose scum is therein, and whose scum is not gone out of it! bring it out piece by piece; let no lot fall upon it.
7

దానిచేత చిందింపబడిన రక్తముH1818 దానిలోH8432 కనబడుచున్నది, మట్టితోH6083 దాని కప్పివేయునట్లుH3680 దానిని నేలH776మీదH5921 కుమ్మH8210రింపకH3808 వట్టి బండH5553మీదH6706 దానిని చిందించెను.

For her blood is in the midst of her; she set it upon the top of a rock; she poured it not upon the ground, to cover it with dust;
8

కావున నా క్రోధముH2534 రానిచ్చిH5927, నేను ప్రతికారముH5359 చేయునట్లుH5358 అది చిందించిన రక్తముH1818 కప్పH3680బడకుండH1115 దానిని వట్టిబండH5553మీదH6706 నేనుండ నిచ్చితినిH5414.

That it might cause fury to come up to take vengeance; I have set her blood upon the top of a rock, that it should not be covered.
9

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 నరహంతకులున్నH1818 పట్టణమునకుH5892 శ్రమH188, నేనునుH589 విస్తరించిH131 కట్టెలు పేర్చబోవుచున్నానుH4071.

Therefore thus saith the Lord GOD; Woe to the bloody city! I will even make the pile for fire great.
10

చాల కట్టెలుH6086 పేర్చుముH7235, అగ్నిH784 రాజబెట్టుముH1814, మాంసమునుH1320 బాగుగా ఉడకబెట్టుముH8552. ఏమియు ఉండకుండ ఎముకలుH6106 పూర్తిగా ఉడుకునట్లుH2787 చారు చిక్కగాH4841 దింపుముH7543.

Heap on wood, kindle the fire, consume the flesh, and spice it well, and let the bones be burned.
11

తరువాత దానికి తగిలినH5413 మష్టునుH2932 మడ్డియుH2457 పోవునట్లుH8552 అదిH4616 వేడియైH2552 మెరుగుH2787 పట్టువరకు వట్టిచట్టిH7386 పొయ్యిH1513మీదనేH5921 యుంచుముH5975.

Then set it empty upon the coals thereof, that the brass of it may be hot, and may burn, and that the filthiness of it may be molten in it, that the scum of it may be consumed.
12

అలసటH3811 పుట్టు వరకు ఇంతగా శ్రద్ధపుచ్చుకొనినను దాని విస్తారమైనH7227 మష్టుH2457 పోH3318దాయెనుH3808, మష్టుతోకూడH2457 దానిని అగ్నిలోH784 వేయుము,

She hath wearied herself with lies, and her great scum went not forth out of her: her scum shall be in the fire.
13

నీకు కలిగిన అపవిత్రతH2932 నీ కామాతురతయేH2154; నిన్ను శుభ్రపరచుటకుH2891 నేను పూనుకొనినను నీవు శుభ్రH2891పడకపోతివిH3808, నా క్రోధమునుH2534 నీమీద తీర్చుకొనుH5117వరకుH5704 నీవు శుభ్రH2891 పడకయుందువుH3808.

In thy filthiness is lewdness: because I have purged thee, and thou wast not purged, thou shalt not be purged from thy filthiness any more, till I have caused my fury to rest upon thee.
14

యెహోవానైనH3068 నేనుH589 మాటయిచ్చి యున్నానుH1696, అది జరుగునుH935, నేనే నెరవేర్చెదనుH6213 నేను వెనుకH6544తీయనుH3808, కనికH2347రింపనుH3808, సంతాపH5162పడనుH3808, నీ ప్రవర్తననుH1870 బట్టియు నీ క్రియలనుబట్టియుH5949 నీకు శిక్షH8199 విధింపబడును, ఇదే యెహోవాH3069 వాక్కుH5002.

I the LORD have spoken it: it shall come to pass, and I will do it; I will not go back, neither will I spare, neither will I repent; according to thy ways, and according to thy doings, shall they judge thee, saith the Lord GOD.
15

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

Also the word of the LORD came unto me, saying,
16

నరH120పుత్రుడాH1121, నీ కన్నులH5869 కింపైనH4261 దానిని నీ యొద్దనుండిH4480 ఒక్కదెబ్బతోH4046 తీసివేయ బోవుచున్నానుH3947, నీవు అంగలార్చH5594వద్దుH3808 ఏడువH1058వద్దుH3808 కన్నీరుH1832 విడువH935వద్దుH3808.

Son of man, behold, I take away from thee the desire of thine eyes with a stroke: yet neither shalt thou mourn nor weep, neither shall thy tears run down.
17

మృతులకైH4191 విలాపముH60చేH6213యకH3808 నిశ్శబ్దముగాH1826 నిట్టూర్పుH602 విడువుము, నీ శిరోభూషణములుH6287 ధరించుకొనిH2280 పాదరక్షలుH5275 తొడుగుకొనవలెనుH7760, నీ పెదవులుH8222 మూసికొనH5844 వద్దుH3808 జనులH376 ఆహారముH3899 భుజింపH398వద్దుH3808

Forbear to cry, make no mourning for the dead, bind the tire of thine head upon thee, and put on thy shoes upon thy feet, and cover not thy lips, and eat not the bread of men.
18

ఉదయమందుH1242 జనులకుH5974 నేను ప్రకటించితినిH1696, సాయంతనమునH6153 నా భార్యH802 చనిపోగాH4191 ఆయన నా కాజ్ఞాపించిH6680నట్లుH834 మరునాటి ఉదయమునH1242 నేను చేసితినిH6213.

So I spake unto the people in the morning: and at even my wife died; and I did in the morning as I was commanded.
19

నీవుH859 చేసినH6213వాటివలనH3588 మేము తెలిసికొనవలసినH4100 సంగతిH428 నీవు మాతో చెప్పH5046వాH3808 అని జనులుH5971 నన్నడుగగాH559

And the people said unto me, Wilt thou not tell us what these things are to us, that thou doest so?
20

నేను వారితోH413 ఇట్లంటినిH559 యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559.

Then I answered them, The word of the LORD came unto me, saying,
21

ఇశ్రాయేH3478లీయులకుH1004 నీవీలాగున ప్రకటింపుముH559 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 మీకు అతిశయాH1347స్పదముగానుH5797, మీ కన్నులకుH5869 ముచ్చటగానుH4261, మీ మనస్సునకుH5315 ఇష్టముగానుH4263 ఉన్న నా పరిశుద్ధ స్థలమునుH4720 నేను చెరపబోవుచున్నానుH2490, మీరు వెనుక విడిచినH5800 మీ కుమారులునుH1121 కుమార్తెలునుH1323 అక్కడనే ఖడ్గముచేతH2719 కూలుదురుH5307.

Speak unto the house of Israel, Thus saith the Lord GOD; Behold, I will profane my sanctuary, the excellency of your strength, the desire of your eyes, and that which your soul pitieth; and your sons and your daughters whom ye have left shall fall by the sword.
22

అప్పుడు నేను చేసిH6213నట్లుH834 మీరును చేయుదురుH6213, మీ పెదవులుH8222 మూసిH5844కొనకయుందురుH3808, జనులH376 ఆహారమునుH3899 మీరు భుజింపH398కయుందురుH3808.

And ye shall do as I have done: ye shall not cover your lips, nor eat the bread of men.
23

మీ శిరోభూషణములనుH6287 తలలH7218మీదనుండిH5921 తీయకయు, మీ పాదరక్షలనుH5275 పాదములనుండిH7272 తీయకయు, అంగలార్చH5594కయుH3808, ఏడ్వH1058కయుH3808 నుందురు, ఒకనిH376 నొకరుచూచిH251 నిట్టూర్పులుH5098 విడుచుచు మీరు చేసిన దోషములనుబట్టిH5771 మీరు క్షీణించిH4743 పోవుదురు.

And your tires shall be upon your heads, and your shoes upon your feet: ye shall not mourn nor weep; but ye shall pine away for your iniquities, and mourn one toward another.
24

యెహెజ్కేలుH3168 మీకు సూచనగాH4159 ఉండునుH1961, అతడు చేసినH6213దంతటిH3605 ప్రకారము మీరును చేయుదురుH6213, ఇది సంభవించునప్పుడుH935 నేనుH589 ప్రభువైనH136 యెహోవానైH3069 యున్నానని మీరు తెలిసికొందురుH3045.

Thus Ezekiel is unto you a sign: according to all that he hath done shall ye do: and when this cometh, ye shall know that I am the Lord GOD.
25

నరH120పుత్రుడాH120, వారి ఆశ్రయమునుH4581 అతిశయాH4885స్పదమునుH8597 వారికి కన్నులH5869 కింపైనదానినిH4261 వారు ఇచ్ఛయించుH4853 దానిని, వారి కుమారులనుH1121 కుమార్తెలనుH1323 నేను తీసివేయుH3947 దినమునందుH3117 నీకు సమాచారము తెలియజేయుటకైH2045 తప్పించుకొనిH6412 వచ్చిన యొకడు నీయొద్దకుH413 వచ్చునుH935.

Also, thou son of man, shall it not be in the day when I take from them their strength, the joy of their glory, the desire of their eyes, and that whereupon they set their minds, their sons and their daughters,
26

ఆ దినముననేH3117 నీవికను మౌనముగాH481 ఉండకH3808, తప్పించుకొనిH6412 వచ్చిన వానితో స్పష్టముగాH6605 మాటలాడుదువుH1696;

That he that escapeth in that day shall come unto thee, to cause thee to hear it with thine ears?
27

నేనుH589 యెహోవానైH3068 యున్నానని వారు తెలిసికొనునట్లుH3045 నీవు ఈ రీతిని వారికి సూచనగాH4159 ఉందువుH1961.

In that day shall thy mouth be opened to him which is escaped, and thou shalt speak, and be no more dumb: and thou shalt be a sign unto them; and they shall know that I am the LORD.

యెహెజ్కేలు అధ్యాయము 25

1

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

The word of the LORD came again unto me, saying,
2

నరH120పుత్రుడాH1121, అమ్మోనీయులH5983 తట్టుH413 ముఖముH6440 త్రిప్పుకొనిH7760 వారినిగూర్చిH5921 యీ మాట ప్రవచింపుముH5012.

Son of man, set thy face against the Ammonites, and prophesy against them;
3

అమ్మోనీయులారాH5983, ప్రభువైనH136 యెహోవాH3069 మాటH1697 ఆలకించుడిH8085. ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 నా పరిశుద్ధస్థలముH4720 అపవిత్రపరచH2490 బడినప్పుడుH3588, ఇశ్రాయేలీయులH3478 దేశముH127 పాడుచేయబడినH8074 కాలమునH3588 యూదావారుH3063 చెరలోనికిH1473 పోయినప్పుడుH1980, మీరు సంతోషమనిH1889 చెప్పుకొనుచుH559 వచ్చితిరి గనుక

And say unto the Ammonites, Hear the word of the Lord GOD; Thus saith the Lord GOD; Because thou saidst, Aha, against my sanctuary, when it was profaned; and against the land of Israel, when it was desolate; and against the house of Judah, when they went into captivity;
4

నేను మిమ్మును తూర్పుననుండుH6924 మనుష్యులకుH1121 స్వాస్థ్యముగాH4181 అప్పగించెదనుH5414, వారు తమ డేరాలనుH2918 మీ దేశములోవేసిH3427 మీ మధ్య కాపురముందురుH4908, వారుH1992 మీ పంటలుH6529 తిందురుH398 మీ పాలుH2461 త్రాగుదురుH8354.

Behold, therefore I will deliver thee to the men of the east for a possession, and they shall set their palaces in thee, and make their dwellings in thee: they shall eat thy fruit, and they shall drink thy milk.
5

నేను రబ్బాH7237 పట్టణమును ఒంటెలH1581 సాలగాH5116 చేసెదనుH5414, అమ్మోనీయులH5983 దేశమును గొఱ్ఱలH6629 దొడ్డిగాH4769 చేసెదను, అప్పుడు నేనుH589 యెహోవానైH3068 యున్నానని మీరు తెలిసికొందురుH3045.

And I will make Rabbah a stable for camels, and the Ammonites a couchingplace for flocks: and ye shall know that I am the LORD.
6

మరియు ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 మీరు చేతులుH3027 చరచుకొనిH4222 కాళ్లతోH7272 నేలతన్నిH7554 ఇశ్రాయేలీయులH3478 శ్రమను చూచి మీ మనస్సులోనిH5315 తిరస్కారముH7589 కొలది ఉల్లసించితిరిH8055 గనుక నేనుH589 యెహోవానైH3068 యున్నానని మీరు తెలిసికొనునట్లుH3045

For thus saith the Lord GOD; Because thou hast clapped thine hands, and stamped with the feet, and rejoiced in heart with all thy despite against the land of Israel;
7

నేను మీకు విరోధినైH5186, మిమ్మును జనములకుH776 దోపుడుసొమ్ముగాH957 అప్పగింతునుH5414, అన్యజనులలోH1471 ఉండకుండH4480 మిమ్మును నిర్మూలముH3772 చేతును, జనముH5971 కాకుండ మిమ్మును నశింపజేతునుH6 సమూలధ్వంసముH8045 చేతును.

Behold, therefore I will stretch out mine hand upon thee, and will deliver thee for a spoil to the heathen; and I will cut thee off from the people, and I will cause thee to perish out of the countries: I will destroy thee; and thou shalt know that I am the LORD.
8

మరియు ప్రభువైనH136 యెహోవాH3069 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH559 ఇతర జనముH1471 లన్నిటికినిH3605 యూదాH3063 వారికినిH1004 భేద మేమి యని మోయాబీయులును H4124 శేయీరుH8165 పట్టణపు వారును అందురుH559 గనుకH3282

Thus saith the Lord GOD; Because that Moab and Seir do say, Behold, the house of Judah is like unto all the heathen;
9

తూర్పుననున్నH6924 వారినిH1121 రప్పించి, దేశమునకుH776 భూషణముగానున్నH6643 పొలిమేరH7097 పురములగుH5892 బేత్యేషీమోతునుH1020 బయల్మెయోనునుH1186 కిర్యతాయిమునుH7156 మోయాబీయులH4124 సరిహద్దులోగానున్నH3802 పట్టణములన్నిటినిH5892, అమ్మోనీయులనందరినిH5983 వారికి స్వాస్థ్యముగాH4181 అప్పగింతునుH5414;

Therefore, behold, I will open the side of Moab from the cities, from his cities which are on his frontiers, the glory of the country, Bethjeshimoth, Baalmeon, and Kiriathaim,
10

జనములలోH1471 అమ్మోనీయులుH5983 ఇకను జ్ఞాపకమునకుH2142 రారుH3808.

Unto the men of the east with the Ammonites, and will give them in possession, that the Ammonites may not be remembered among the nations.
11

నేనుH589 యెహోవానైH3068 యున్నానని మోయాబీయులుH4124 తెలిసికొనునట్లుH3045 నేనీలాగున వారికి శిక్షH8201 విధింతునుH6213.

And I will execute judgments upon Moab; and they shall know that I am the LORD.
12

మరియు ప్రభువైనH136 యెహోవాH3069 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH559 ఎదోమీయులుH123 యూదాH3063వారిమీదH1004 పగH5359తీర్చుకొనుచున్నారుH5358, తీర్చుకొనుటలోH5358 వారు బహుగా దోషులైరిH816 గనుకH3282 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559

Thus saith the Lord GOD; Because that Edom hath dealt against the house of Judah by taking vengeance, and hath greatly offended, and revenged himself upon them;
13

ఎదోముH123మీదH5921 నా చెయ్యిH3027చాపిH5186, మనుష్యులేమిH120 పశువులేమిH929 దానిలో నుండకుండH4480 నేను సమస్తమును నిర్మూలముH3772 చేయుదును, తేమానుH8487 పట్టణము మొదలుకొనిH4480 నేను దాని పాడుH2723 చేయుదునుH5414,దదానువరకుH1719 జనులందరును ఖడ్గముచేతH2719 కూలుదురుH5307.

Therefore thus saith the Lord GOD; I will also stretch out mine hand upon Edom, and will cut off man and beast from it; and I will make it desolate from Teman; and they of Dedan shall fall by the sword.
14

నా జనులైనH5971 ఇశ్రాయేలీయులచేతH3478 ఎదోముH123 వారిమీద నా పగH5360 తీర్చుకొందునుH5414, ఎదోమీయులH123 విషయమై నా కోపమునుబట్టియుH639 నా రౌద్రమునుబట్టియుH2534 నేను ఆలోచించినదానిని వారు నెరవేర్చుదురుH6213, ఎదోమీయులుH123 నా క్రోధముH5360 తెలిసికొందురుH3045; ఇదే యెహోవాH3069 వాక్కుH5002.

And I will lay my vengeance upon Edom by the hand of my people Israel: and they shall do in Edom according to mine anger and according to my fury; and they shall know my vengeance, saith the Lord GOD.
15

మరియు ప్రభువగుH136 యెహోవాH3069 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH559 ఫీలిష్తీయులుH6430 పగH5359తీర్చుకొనుచుH5358 నాశముH5360 చేయుచుH6213, మాననిH5769 క్రోధముగలవారైH342 తిరస్కారముH7589 చేయుచు పగతీర్చుకొనుచున్నారుH4889 గనుక

Thus saith the Lord GOD; Because the Philistines have dealt by revenge, and have taken vengeance with a despiteful heart, to destroy it for the old hatred;
16

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 ఫిలిష్తీయులH6430మీదH5921 నేను చెయ్యిH3027 చాపిH5186 కెరేతీయులనుH3774 నిర్మూలముచేసెదనుH3772. సముద్రH3220 తీరమునH2348 నివసించు శేషమునుH7611 నశింపజేసెదనుH6.

Therefore thus saith the Lord GOD; Behold, I will stretch out mine hand upon the Philistines, and I will cut off the Cherethims, and destroy the remnant of the sea coast.
17

క్రోధముతోH2534 వారిని శిక్షించి వారిమీద నా పగH5360 పూర్తిగాH1419 తీర్చుకొందునుH6213; నేను వారి మీద నా పగH5360 తీర్చుకొనగాH5414 నేను యెహోవానైH3068 యున్నానని వారు తెలిసికొందురుH3045.

And I will execute great vengeance upon them with furious rebukes; and they shall know that I am the LORD, when I shall lay my vengeance upon them.

యెహెజ్కేలు అధ్యాయము 26

1

మరియు పదకొండవH6249 సంవత్సరముH8141 నెలH2320 మొదటిH259 దినమున యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

And it came to pass in the eleventh year, in the first day of the month, that the word of the LORD came unto me, saying,
2

నరH120పుత్రుడాH1121, యెరూషలేమునుH3389గూర్చిH5921 ఆహాH1889 జనములకుH5971 ద్వారముగానున్నH5971 పట్టణము పడగొట్టబడెనుH7665, అది నాH413వశమాయెనుH5437, అది పాడైH4390 పోయినందున నేను పరిపూర్ణముH4390 నొందితిని అని తూరుH6865 చెప్పెనుH559 గనుకH3282

Son of man, because that Tyrus hath said against Jerusalem, Aha, she is broken that was the gates of the people: she is turned unto me: I shall be replenished, now she is laid waste:
3

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 తూరుపట్టణమాH6865, నేను నీకు విరోధినైతినిH5921, సముద్రముH3220 దాని తరంగములనుH1530 పొంగజేయుH5927 రీతిగా నేను అనేకH7227జనములనుH171 నీ మీదికిH5921 రప్పించెదనుH5927.

Therefore thus saith the Lord GOD; Behold, I am against thee, O Tyrus, and will cause many nations to come up against thee, as the sea causeth his waves to come up.
4

వారు వచ్చి తూరుయొక్కH6865 ప్రాకారములనుH2346 కూల్చిH7843 దాని కోటలనుH4026 పడగొట్టుదురుH2040, నేను దానిమీదనున్నH4480 మంటినిH6083 తుడిచిH5500 వేయుదును, దానిని వట్టిH6706బండగాH5553 చేసెదనుH5414.

And they shall destroy the walls of Tyrus, and break down her towers: I will also scrape her dust from her, and make her like the top of a rock.
5

సముద్రముH3220 దాని నావరించును, అది వలలుH2764 పరచుటకుH4894 చోటగునుH1961, నేనేH589 మాటH1696 యిచ్చితిని, ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002 అది జనములకుH1471 దోపుడుసొమ్మH957గునుH1961.

It shall be a place for the spreading of nets in the midst of the sea: for I have spoken it, saith the Lord GOD: and it shall become a spoil to the nations.
6

బయటి పొలములోH7704 నున్న దాని కుమార్తెలుH1323 కత్తిH2719పాలగుదురుH2026, అప్పుడు నేనుH589 యెహోవానైH3068 యున్నానని వారు తెలిసికొందురుH3045.

And her daughters which are in the field shall be slain by the sword; and they shall know that I am the LORD.
7

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 రాH4428రాజగుH4428 బబులోనుH894రాజైనH4428 నెబుకద్రెజరునుH5019 నేను తూరుపట్టణముH6865 మీదికిH413 రప్పించుచున్నానుH935, అతడు గుఱ్ఱములతోనుH5483 రథములతోనుH7393 రౌతులతోనుH6571 గుంపులుH7227 గుంపులుగానున్నH5971 సైన్యముతోనుH6951 ఉత్తరదిక్కుH6828నుండివచ్చిH4480

For thus saith the Lord GOD; Behold, I will bring upon Tyrus Nebuchadrezzar king of Babylon, a king of kings, from the north, with horses, and with chariots, and with horsemen, and companies, and much people.
8

బయటిపొలముH7704 లోని నీ కుమార్తెలనుH1323 ఖడ్గముతోH2719 చంపిH2026, నీ కెదురుగాH5921 బురుజులుH1785 కట్టించిH5414 దిబ్బH5550వేయించిH8210 నీ కెదురుగాH5921 డాలుH6793 నెత్తునుH6965.

He shall slay with the sword thy daughters in the field: and he shall make a fort against thee, and cast a mount against thee, and lift up the buckler against thee.
9

మరియు అతడు నీ ప్రాకారములనుH2346 పడగొట్టుటకైH6904 యంత్రములుH4239 సంధించిH5414 గొడ్డండ్రతోH2719 నీ కోటలనుH4026 పడగొట్టునుH5422.

And he shall set engines of war against thy walls, and with his axes he shall break down thy towers.
10

అతనికి గుఱ్ఱములుH5483 బహు విస్తారముగాH8229 ఉన్నవి, అవి ధూళిH80 యెగరగొట్టగా అది నిన్ను కమ్మునుH3680, బీటసందులుగలH1234 పట్టణములోనికిH5892 సైనికులు చొరబడినట్లుH3996 అతడు నీ కోటలలోH8179 ప్రవేశించునప్పుడుH935 రౌతులయొక్కయుH6571 చక్రములయొక్కయుH1534 రథములయొక్కయుH7393 ధ్వనిచేతH6963 నీ ప్రాకారములుH2346 కంపించునుH7493.

By reason of the abundance of his horses their dust shall cover thee: thy walls shall shake at the noise of the horsemen, and of the wheels, and of the chariots, when he shall enter into thy gates, as men enter into a city wherein is made a breach.
11

అతడు తన గుఱ్ఱములH5483 డెక్కలచేతH6541 నీ వీధుH2351లన్నియుH3605 అణగద్రొక్కించునుH7429, నీ జనులనుH5971 ఖడ్గముతోH2719 హతముH2026 చేయును, నీ ప్రభావమునకుH5797 చిహ్నములైన స్తంభములుH4676 నేలనుH776 కూలునుH3381.

With the hoofs of his horses shall he tread down all thy streets: he shall slay thy people by the sword, and thy strong garrisons shall go down to the ground.
12

వారు నీ ఐశ్వర్యమునుH2428 దోచుకొందురుH7997, నీ వర్తకమునుH7404 అపహరింతురుH962, నీ ప్రాకారములనుH2346 పడగొట్టుదురుH2040, నీ విలాసH2532 మందిరములనుH1004 పాడుచేయుదురుH5422, నీ రాళ్లనుH68 నీ కలపనుH6086 నీ మంటినిH6083 నీళ్లH4325లోH8432 ముంచివేయుదురుH7760.

And they shall make a spoil of thy riches, and make a prey of thy merchandise: and they shall break down thy walls, and destroy thy pleasant houses: and they shall lay thy stones and thy timber and thy dust in the midst of the water.
13

ఇట్లు నేను నీ సంగీతH7892నాదమునుH1995 మాన్పించెదనుH7673, నీ సితారాH3658నాదH6963 మికనుH5750 వినH8085బడదుH3808,

And I will cause the noise of thy songs to cease; and the sound of thy harps shall be no more heard.
14

నిన్ను వట్టిH6706బండగాH5553 చేయుదునుH5414, వలలుH2764 పరచుకొనుటకుH4894 చోటగుదువు నీవికనుH5750 కట్టH1129బడకH3808 యుందువు. నేనేH589 మాటH1696 యిచ్చియున్నాను; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

And I will make thee like the top of a rock: thou shalt be a place to spread nets upon; thou shalt be built no more: for I the LORD have spoken it, saith the Lord GOD.
15

తూరునుగూర్చిH6865 ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 నీవు కూలునప్పుడుH4658 కలుగు ధ్వనియుH6963, హతులగుచున్నవారిH2491 కేకలునుH602, నీలోH8432 జరుగుH2026 గొప్పవధయుH2027 ద్వీపములుH339 విని కంపించునుH7493.

Thus saith the Lord GOD to Tyrus; Shall not the isles shake at the sound of thy fall, when the wounded cry, when the slaughter is made in the midst of thee?
16

సముద్రపుH3220 అధిపతుH5387లందరునుH3605 తమ సింహాసనములH3678మీదH5921నుండిH4480 దిగిH3381, తమ చొక్కాయిలనుH4598 విచిత్రమైనH7553 వస్త్రములనుH899 తీసివేసిH6584, దిగులుపడినవారైH2731 నేలనుH776 కూర్చుండిH3427 గడగడ వణకుచుH2729 నిన్ను చూచి విస్మయపడుదురుH8074.

Then all the princes of the sea shall come down from their thrones, and lay away their robes, and put off their broidered garments: they shall clothe themselves with trembling; they shall sit upon the ground, and shall tremble at every moment, and be astonished at thee.
17

వారు నిన్నుగూర్చిH5921 అంగలార్పుH7015 వచన మెత్తిH5375 ఈలాగున అందురుH559 సముద్రH3220 నివాసమైనదానాH3427, ఖ్యాతినొందినH1984 పట్ణణమాH5892, నీవెట్లుH349 నాశనమైతివిH6? సముద్రH3220 ప్రయాణము చేయుటవలన దానికినిH1931 దాని నివాసులకునుH3427 బలముH2389 కలిగెనుH1961, సముద్రవాసుH3427 లందరినిH3605 భీతిల్లH2851 చేసినదిH5414 ఇదే.

And they shall take up a lamentation for thee, and say to thee, How art thou destroyed, that wast inhabited of seafaring men, the renowned city, which wast strong in the sea, she and her inhabitants, which cause their terror to be on all that haunt it!
18

ఇప్పుడుH6258 నీవు కూలినందునH4658 ద్వీపములుH339 కంపించుచున్నవిH2729, నీవు వెళ్లిపోవుటH3318 చూచి సముద్రH3220 ద్వీపములుH339 కదలుచున్నవిH926.

Now shall the isles tremble in the day of thy fall; yea, the isles that are in the sea shall be troubled at thy departure.
19

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 నివాసులుH3427 లేనిH3808 పట్టణములవలెనేH5892 నేను నిన్ను పాడుH2717 చేయునప్పుడుH5414 మహాH7227 సముద్రముH4325 నిన్ను ముంచునట్లుగాH3680 నీ మీదికిH5921 నేను అగాధజలములనుH8415 రప్పించెదనుH5927, పురాతనకాలమందుH5769 పాతాళములోనికిH953 దిగిపోయినH3381వారిH5971యొద్దH854 నీ వుండునట్లు నేను నిన్ను పడవేసిH3381, నీవు జనముH3427లేనిH3808 దానవగుటకై పురాతనకాలములోH5769 పాడైనH2723 జనులయొద్ద భూమిH776 క్రిందనున్నH8482 స్థలములలో నీకు నివాసము నిర్ణయింతునుH3427, పాతాళములోనికిH953 దిగిH3381 పోవువారితోH854 కూడ నిన్ను నివసింప జేసెదను.

For thus saith the Lord GOD; When I shall make thee a desolate city, like the cities that are not inhabited; when I shall bring up the deep upon thee, and great waters shall cover thee;
20

మరియు సజీవులుH2416 నివసించు భూమిమీదH776 నేను మహాఘనకార్యముH6643 కలుగజేతునుH5414;

When I shall bring thee down with them that descend into the pit, with the people of old time, and shall set thee in the low parts of the earth, in places desolate of old, with them that go down to the pit, that thou be not inhabited; and I shall set glory in the land of the living;
21

నిన్ను భీతికిH1091 కారణముగా జేతునుH5414, నీవు లేకపోవుదువుH369, ఎంత వెదకిననుH1245 నీవెన్నటికినిH5769 కనH4672బడకH3808 యుందువు; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002.

I will make thee a terror, and thou shalt be no more: though thou be sought for, yet shalt thou never be found again, saith the Lord GOD.

ఫిలిప్పీయులకు అధ్యాయము 3

1

మెట్టుకు నాG3450 సహోదరులారాG80, ప్రభువుG2962నందుG1722 ఆనందించుడిG5463. అదేసంగతులనుG846 మీకుG5213 వ్రాయుటG1125 నాకుG1698 కష్టమైనదిG3636 కాదుG3756, మీకుG5213 అది క్షేమకరముG804.

Finally, my brethren, rejoice in the Lord. To write the same things to you, to me indeed is not grievous, but for you it is safe.
2

కుక్కల విషయమైG2965 జాగ్రత్తగాG991 ఉండుడి. దుష్టులైనG2556 పని వారిG2040 విషయమై జాగ్రత్తగాG991 ఉండుడి, ఈ ఛేదనG2699 నాచరించు వారి విషయమై జాగ్రత్తగాG991 ఉండుడి.

Beware of dogs, beware of evil workers, beware of the concision.
3

ఎందుకనగాG1063 శరీరముG4561నుG1722 ఆస్పదముG3982 చేసికొనకG3756 దేవునియొక్కG2316 ఆత్మవలనG4151 ఆరాధించుచుG3000, క్రీస్తుG5547యేసుG2424నందుG1722 అతిశయపడుచున్నG2744 మనమేG2249 సున్నతిG4061 ఆచరించువారముG2070.

For we are the circumcision, which worship God in the spirit, and rejoice in Christ Jesus, and have no confidence in the flesh.
4

కావలయునంటేG2539 నేనుG1473 శరీరముG4561నుG1722 ఆస్పదముG4006 చేసికొనవచ్చునుG2192; మరి ఎవడైననుG243 శరీరమునుG4561 ఆస్పదముG3982 చేసికొనదలచినయెడలG1380 నేనుG1473 మరి యెక్కువగాG3123 చేసికొనవచ్చునుG2192.

Though I might also have confidence in the flesh. If any other man thinketh that he hath whereof he might trust in the flesh, I more:
5

ఎనిమిదవదినమునG3637 సున్నతి పొందితినిG4061, ఇశ్రాయేలుG2474 వంశపువాడనైG1085, బెన్యామీనుG958 గోత్రములోG5443 పుట్టి హెబ్రీయులG1445 సంతానమైన హెబ్రీయుడనైG1445, ధర్మశాస్త్రG3551విషయముG2596 పరిసయ్యుడనైG5330,

Circumcised the eighth day, of the stock of Israel, of the tribe of Benjamin, an Hebrew of the Hebrews; as touching the law, a Pharisee;
6

ఆసక్తిG2205విషయముG2596 సంఘమునుG1577 హింసించువాడనైG1377, ధర్మశాస్త్రముG3551వలనిG1722 నీతిG1343విషయముG2596 అనింద్యుడనైG273 యుంటిని.

Concerning zeal, persecuting the church; touching the righteousness which is in the law, blameless.
7

అయిననుG235 ఏవేవిG3748 నాకుG3427 లాభకరములైG2771 యుండెనోG2258 వాటినిG5023 క్రీస్తుG5547నిమిత్తముG1223 నష్టముగాG2209 ఎంచుకొంటినిG2233.

But what things were gain to me, those I counted loss for Christ.
8

నిశ్చయముగాG3304 నాG3450 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తునుగూర్చినG5547 అతిశ్రేష్ఠమైనG5242 జ్ఞానముG1108 నిమిత్తమైG3588 సమస్తమునుG3956 నష్టముగాG2210 ఎంచుకొనుచున్నాను.

Yea doubtless, and I count all things but loss for the excellency of the knowledge of Christ Jesus my Lord: for whom I have suffered the loss of all things, and do count them but dung, that I may win Christ,
9

క్రీస్తునుG5547 సంపాదించుకొనిG2770, ధర్మశాస్త్రG3551మూలమైనG1537 నాG1699 నీతిG1343నిగాకG3361, క్రీస్తునందలిG5547 విశ్వాసముG4102వలననైనG1223 నీతిG1343, అనగా విశ్వాసమునుG4102బట్టిG1909 దేవుడుG2316 అనుగ్రహించు నీతిG1343గలవాడనైG1537 ఆయనG846యందుG1722 అగపడుG2147 నిమిత్తమును,

And be found in him, not having mine own righteousness, which is of the law, but that which is through the faith of Christ, the righteousness which is of God by faith:
10

ఏ విధముచేతనైననుG4459 మృతులలోG398నుండిG1519 నాకు పునరుత్థానముG1815 కలుగవలెననిG2658, ఆయనG846 మరణవిషయములోG3804 సమానానుభవముగలవాడనైG4833, ఆయనను ఆయనG846 పునరుత్థానG386బలమునుG1411 ఎరుగు నిమిత్తమునుG1097,

That I may know him, and the power of his resurrection, and the fellowship of his sufferings, being made conformable unto his death;
11

ఆయనG846 శ్రమలలోG3804 పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమునుG3956 నష్టపరచుకొనిG2210 వాటినిG1511 పెంటతోG4656 సమానముగా ఎంచుకొనుచున్నానుG2233.

If by any means I might attain unto the resurrection of the dead.
12

ఇదివరకే నేనుG2235 గెలిచితిG2983 ననియైననుG3754, ఇదివరకేG2235 సంపూర్ణ సిద్ధి పొందితిననియైననుG5048 నేను అనుకొనుటలేదుG2228 గానిG1161, నేను దేనిG3739 నిమిత్తముG1909 క్రీస్తుG5547 యేసుG2424 చేతG5259 పట్టబడితినోG2638 దానినిG1499 పట్టుకొనవలెననిG2638 పరుగెత్తు చున్నానుG1377.

Not as though I had already attained, either were already perfect: but I follow after, if that I may apprehend that for which also I am apprehended of Christ Jesus.
13

సహోదరులారాG80, నేనిదివరకేG1683 పట్టుకొని యున్నాననిG2638 తలంచుG3049 కొననుG3756. అయితేG1161 ఒకటి చేయుచున్నానుG1520; వెనుకG3694 ఉన్నవిG3303 మరచిG1950 ముందున్న వాటికొరకైG1715 వేగిరపడుచుG1901

Brethren, I count not myself to have apprehended: but this one thing I do, forgetting those things which are behind, and reaching forth unto those things which are before,
14

క్రీస్తుG5547 యేసుG2424 నందుG1722 దేవునిG2316 ఉన్నతమైనG507 పిలుపునకుG2821 కలుగు బహుమానమునుG1017 పొందవలెననిG2596, గురిG4649 యొద్దకేG1909 పరుగెత్తుచున్నానుG1377.

I press toward the mark for the prize of the high calling of God in Christ Jesus.
15

కాబట్టి మనలోG3767 సంపూర్ణులమైనG5046 వారమందరముG3745 ఈ తాత్పర్యమే కలిగియుందముG5426. అప్పుడు దేనిగూర్చియైననుG1536 మీకు వేరుG2088 తాత్పర్యము కలిగియున్నయెడలG5426, అదియుG2532 దేవుడుG2316 మీకుG5213 బయలు పరచునుG601.

Let us therefore, as many as be perfect, be thus minded: and if in any thing ye be otherwise minded, God shall reveal even this unto you.
16

అయిననుG4133 ఇప్పటివరకు మనకు లభించినG5348 దానినిG3588 బట్టియేG846 క్రమముగాG2583 నడుచుకొందముG4748.

Nevertheless, whereto we have already attained, let us walk by the same rule, let us mind the same thing.
17

సహోదరులారాG80, మీరు నన్నుG3450 పోలిG1096 నడుచుకొనుడిG4831; మేముG2248 మీకుG2192 మాదిరియైయున్నG5179 ప్రకారముG2531 నడుచుకొను వారినిG4043 గురిపెట్టిG4648 చూడుడి.

Brethren, be followers together of me, and mark them which walk so as ye have us for an ensample.
18

అనేకులుG4183 క్రీస్తుG5547 సిలువకుG4716 శత్రువులుగాG2190 నడుచుకొనుచున్నారుG4043; వీరిని గూర్చిG3739 మీతోG5213 అనేక పర్యాయములుG4178 చెప్పిG3004 యిప్పుడునుG3568 ఏడ్చుచుG2799 చెప్పుచున్నానుG3004.

For many walk, of whom I have told you often, and now tell you even weeping, that they are the enemies of the cross of Christ:
19

నాశనమేG684 వారిG3739 అంతముG5056, వారిG3739 కడుపేG2836 వారి దేవుడుG2316; వారు తాము సిగ్గుపడవలసినG152 సంగతులG846 యందుG1722 అతిశయపడుచున్నారుG1391, భూసంబంధమైనవాటిG1919 యందేG1722 మనస్సు నుంచుచున్నారుG5426.

Whose end is destruction, whose God is their belly, and whose glory is in their shame, who mind earthly things.)
20

మనG2257 పౌరస్థితిG4175 పరలోకముG3772 నందున్నదిG1722; అక్కడG3739 నుండిG1537 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 అను రక్షకునిG4990 నిమిత్తము కనిపెట్టుకొనియున్నాముG553.

For our conversation is in heaven; from whence also we look for the Saviour, the Lord Jesus Christ:
21

సమస్తమునుG3956 తనకుG1438 లోపరచుG5293 కొనజాలినG1410 శక్తినిG1753 బట్టిG2596 ఆయనG846 మనG2257 దీనG5014 శరీరమునుG4983 తనG846 మహిమగలG1391 శరీరమునకుG4983 సమ రూపముG1096 గలదానిగాG4832 మార్చునుG3345.

Who shall change our vile body, that it may be fashioned like unto his glorious body, according to the working whereby he is able even to subdue all things unto himself.

ఫిలిప్పీయులకు అధ్యాయము 4

1

కావునG5620 నేనపేక్షించుG1973 నాG3450 ప్రియG27 సహోదరులారాG80, నాG3450 ఆనందమునుG5479 నాG3450 కిరీటమునైయున్నG4735 నా ప్రియులారాG27, యిట్లుG3779 ప్రభువుG2962 నందుG1722 స్థిరులై యుండుడిG4739.

Therefore, my brethren dearly beloved and longed for, my joy and crown, so stand fast in the Lord, my dearly beloved.
2

ప్రభువుG2962 నందుG1722 ఏకG3588 మనస్సుG5426 గలవారైయుండుడనిG846 యువొదియనుG2136, సుంటుకేనుG4941 బతిమాలుకొనుచున్నానుG3870.

I beseech Euodias, and beseech Syntyche, that they be of the same mind in the Lord.
3

అవును, నిజమైనG1103 సహకారీG4805 ఆ స్త్రీలుG846 క్లెమెంతుG2815 తోనుG3326 నాG3450 యితరG3062 సహకారులతోనుG4904 సువార్తపనిG2093 లోG1722 నాతోకూడG3427 ప్రయాసపడినవారుG4866 గనుకG2532 వారికిG3748 సహాయముG4815 చేయుమని నిన్నుG4571 వేడుకొనుచున్నానG2065

And I intreat thee also, true yokefellow, help those women which laboured with me in the gospel, with Clement also, and with other my fellowlabourers, whose names are in the book of life.
4

ఎల్లప్పుడునుG3842 ప్రభువుG2962 నందుG1722 ఆనందించుడిG5463,మరలG3825 చెప్పుదునుG2046 ఆనందించుడిG5463.

Rejoice in the Lord alway: and again I say, Rejoice.
5

మీG5216 సహనమునుG1933 సకలG3956 జనులకుG444 తెలియబడనియ్యుడిG1097. ప్రభువుG2962 సమీపముగాG1451 ఉన్నాడు.

Let your moderation be known unto all men. The Lord is at hand.
6

దేనినిగూర్చియుG3367 చింతపడకుడిG3309 గానిG235 ప్రతి విషయములోనుG3956 ప్రార్థనG4335 విజ్ఞాపనములచేతG1162 కృతజ్ఞతాG2169 పూర్వకముగాG3326 మీG5216 విన్నపములుG155 దేవునిG2316 కిG4314 తెలియజేయుడిG1107.

Be careful for nothing; but in every thing by prayer and supplication with thanksgiving let your requests be made known unto God.
7

అప్పుడుG2532 సమస్తG3956 జ్ఞానమునకుG3563 మించినG5242 దేవునిG2316 సమాధానముG1515 యేసుG2424 క్రీస్తుG5547 వలనG1722 మీG5216 హృదయములకునుG2588 మీG5216 తలంపులకునుG3540 కావలి యుండునుG5432.

And the peace of God, which passeth all understanding, shall keep your hearts and minds through Christ Jesus.
8

మెట్టుకుG3063 సహోదరులారాG80, యేG3745 యోగ్యతయైననుG4586 మెప్పైననుG1342 ఉండినయెడల, ఏవిG3745 సత్యమైనవోG227, ఏవిG3745 మాన్య మైనవోG2163, ఏవిG1536 న్యాయమైనవోG703, ఏవిG3745 పవిత్రమైనవోG53, ఏవిG3745 రమ్యమైనవోG4375, ఏవిG1536 ఖ్యాతిగలవోG1868, వాటిమీదG5023 ధ్యానముంచుకొనుడిG3049.

Finally, brethren, whatsoever things are true, whatsoever things are honest, whatsoever things are just, whatsoever things are pure, whatsoever things are lovely, whatsoever things are of good report; if there be any virtue, and if there be any praise, think on these things.
9

మరియుG2532 మీరు నాG1698 వలనG1722 ఏవి నేర్చుకొనిG3129 అంగీకరించితిరోG3880, నాయందున్నట్టుగా ఏవి వింటిరోG191 ఏవి చూచితిరోG1492, అట్టివాటిని చేయుడి; అప్పుడు సమాధానG1515 కర్తయగు దేవుడుG2316 మీకుG5216 తోడైయుండునుG3326.

Those things, which ye have both learned, and received, and heard, and seen in me, do: and the God of peace shall be with you.
10

నన్నుG1700 గూర్చిG5228 మీరిన్నాళ్లకుG2235 మరల యోచన చేయ సాగితిరనిG330 ప్రభువుG2962నందుG1722 మిక్కిలిG3171 సంతోషించితినిG5463. ఆ విషయములోG1909 మీరుG2532 యోచనచేసియుంటిరిG5426 గానిG1161 తగిన సమయము దొరకకపోయెనుG170.

But I rejoiced in the Lord greatly, that now at the last your care of me hath flourished again; wherein ye were also careful, but ye lacked opportunity.
11

నాకుG1473 కొదువG5304 కలిగినందునG2596 నేనీలాగుG3754 చెప్పుటG3004 లేదుG3756; నేG1510 నేస్థితిలోG3739 ఉన్నను ఆస్థితిలో సంతృప్తిG842 కలిగియుండG1511 నేర్చుకొని యున్నానుG3129.

Not that I speak in respect of want: for I have learned, in whatsoever state I am, therewith to be content.
12

దీనస్థితిలో ఉండG5013 నెరుగుదునుG1492, సంపన్న స్థితిలో ఉండG4052 నెరుగుదునుG1492; ప్రతివిషయముG3956 లోనుG1722 అన్ని కార్యములలోనుG3956 కడుపు నిండియుండుటకునుG5526 ఆకలిగొనియుండుటకునుG3983, సమృద్ధికలిగియుండుటకునుG4052 లేమిలోఉండుటకునుG5302 నేర్చు కొనియున్నానుG3453.

I know both how to be abased, and I know how to abound: every where and in all things I am instructed both to be full and to be hungry, both to abound and to suffer need.
13

నన్నుG3165 బలపరచువానిG1743 యందేG1722 నేను సమస్తమునుG3956 చేయగలనుG2480.

I can do all things through Christ which strengtheneth me.
14

అయిననుG4133 నాG3450 శ్రమలోG2347 మీరు పాలుపుచ్చుకొనినదిG4790 మంచిG2573 పనిG4160.

Notwithstanding ye have well done, that ye did communicate with my affliction.
15

ఫిలిప్పీయులారాG5374, సువార్తనుG2098 నేను బోధింప నారంభించిG746 మాసిదోనియలోG3109 నుండిG575 వచ్చినప్పుడుG1831 ఇచ్చుG1394 విషయములోనుG3056 పుచ్చుకొనుG3028 విషయములోనుG3056 మీరుG5210 తప్పG3441 మరి ఏG3762 సంఘపువారునుG1577 నాతోG3427 పాలివారుG2841 కాలేదని మీకేG5210 తెలియునుG1492.

Now ye Philippians know also, that in the beginning of the gospel, when I departed from Macedonia, no church communicated with me as concerning giving and receiving, but ye only.
16

ఏలయనగాG3754 థెస్సలొనీకG2332 లోG1722 కూడG2532 మీరు మాటిమాటికిG1364 నాG3427 అవసరముG5532 తీర్చుటకు సహాయము చేసితిరిG3992.

For even in Thessalonica ye sent once and again unto my necessity.
17

నేను యీవినిG1390 అపేక్షించిG1934 యీలాగు చెప్పుటలేదుG3756 గానిG235 మీG5216 లెక్కకుG3056 విస్తారG4121 ఫలముG2590 రావలెనని అపేక్షించిG1934 చెప్పు చున్నాను.

Not because I desire a gift: but I desire fruit that may abound to your account.
18

నాకు సమస్తమునుG3956 సమృద్ధిగాG4052 కలిగియున్నదిG568. మీరుG5216 పంపినG3844 వస్తువులుG3588 ఎపఫ్రొదితుG1891 వలనG3844 పుచ్చుకొనిG1209 యేమియు తక్కువలేక యున్నానుG4137; అవి మనోహరమైనG3744 సువాసనయుG2175, దేవునికిG2316 ప్రీతికరమునుG2101 ఇష్టమునైనG1184 యాగమునై యున్నవిG2378.

But I have all, and abound: I am full, having received of Epaphroditus the things which were sent from you, an odour of a sweet smell, a sacrifice acceptable, wellpleasing to God.
19

కాగాG1161 దేవుడుG2316 తనG88 ఐశ్వర్యముG4149 చొప్పున క్రీస్తుG5547 యేసుG2424 నందుG1722 మహిమG1391 లోG1722 మీG5216 ప్రతిG3956 అవసరమునుG5532 తీర్చునుG4137.

But my God shall supply all your need according to his riches in glory by Christ Jesus.
20

మనG2257 తండ్రియైనG3962 దేవునికిG2316 యుగ యుగములకుG165 మహిమG1391 కలుగునుG1519 గాక. ఆమేన్‌G281.

Now unto God and our Father be glory for ever and ever. Amen.
21

ప్రతిG3956 పరిశుద్ధునికిG40 క్రీస్తుG5547 యేసుG2424 నందుG1722 వందనములుG782 చెప్పుడి.

Salute every saint in Christ Jesus. The brethren which are with me greet you.
22

నాG1698 తోకూడG4862 ఉన్న సహోదరులందరుG80 మీకుG5209 వందనములుG782 చెప్పుచున్నారు. పరిశుద్ధుG40 లందరునుG3956 ముఖ్యముగాG3122 కైసరుG2541 ఇంటివారిలోG3614 ఉన్నG3588 పరిశుద్ధులునుG40 మీకుG5209 వందనములుG782 చెప్పుచున్నారు.

All the saints salute you, chiefly they that are of Caesar's household.
23

ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 కృపG5485 మీG5216 ఆత్మతోG3326 ఉండునుగాక.

The grace of our Lord Jesus Christ be with you all. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.