Day 323
Day 324 : యెహెజ్కేలు 23 & ఫిలిప్పీయులకు 1-2
Day 325

యెహెజ్కేలు అధ్యాయము 23

1

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961... యీలాగు సెలవిచ్చెనుH559

The word of the LORD came again unto me, saying,
2

నరH120పుత్రుడాH1121, ఒకH259 తల్లికిH517 పుట్టిన యిద్దరుH8147 స్త్రీలుH802 కలరుH1961.

Son of man, there were two women, the daughters of one mother:
3

వీరు ఐగుప్తుదేశములోH4714 జారత్వముH2181 చేసిరి, ¸యౌవనకాలమందేH5271 జారత్వముH2181 చేయుచు వచ్చిరి, అక్కడ వారికి ఆలింగనమాయెను, అక్కడH8033 వారి కన్యాకాలపుH1331 చనులనుH7699 పురుషులు నలిపిరిH600.

And they committed whoredoms in Egypt; they committed whoredoms in their youth: there were their breasts pressed, and there they bruised the teats of their virginity.
4

వారిలో పెద్దదానిH1419 పేరుH8034 ఒహొలాH170, ఆమె సహోదరిH269 పేరు ఒహొలీబాH172. వీరు నాకు పెండ్లి చేయబడినవారైH1961 కుమారులనుH1121 కుమార్తెలనుH1323 కనిరిH3205 ఒహొలాయనుH170 పేరుH8034 షోమ్రోనునకునుH8111, ఒహొలీబాయనుH172 పేరు యెరూషలేమునకునుH3389 చెందుచున్నవి.

And the names of them were Aholah the elder, and Aholibah her sister: and they were mine, and they bare sons and daughters. Thus were their names; Samaria is Aholah, and Jerusalem Aholibah.
5

ఒహొలాH170 నాకు పెండ్లిచేయబడిననుH8478 వ్యభిచారముచేసిH2181

And Aholah played the harlot when she was mine; and she doted on her lovers, on the Assyrians her neighbours,
6

తన విటకాండ్రH157మీదH5921 బహుగా ఆశH5689 పెట్టుకొని, ధూమ్రవర్ణముగలH8504 వస్త్రములు ధరించుకొనినH3847 సైన్యాధిపతులునుH6346 అధికారులునుH5461 అందముగలH2531 యౌవనులునుH970 గుఱ్ఱముH5483లెక్కుH7392 రౌతులునుH6571 అగు అష్టూరువారినిH804 మోహించెనుH2181.

Which were clothed with blue, captains and rulers, all of them desirable young men, horsemen riding upon horses.
7

అది కాముకురాలిరీతిగా అష్షూరువారిలోH804 ముఖ్యులగుH4005 వారందరియెదుటH3605 తిరుగుచు, వారందరితోH5921 వ్యభిచH8457రించుచుH5414, వారు పెట్టుకొనిన విగ్రహముH1544లన్నిటినిH3605 పూజించుచు, అపవిత్రురాలాయెనుH2930.

Thus she committed her whoredoms with them, with all them that were the chosen men of Assyria, and with all on whom she doted: with all their idols she defiled herself.
8

మరియు ఐగుప్తులోH4714 నేర్చుకొనిన జారత్వమునుH8457 ఇది మానH5800కయుండెనుH3808, అచ్చటనే దాని యౌవనమందేH5271 పురుషులు దానితోH854 శయనించిరిH7901, దాని చనులనుH1717 ఆలింగనముH6213 చేసిరి, కాముకులై దానితో విశేషముగా వ్యభిచారముH8457 చేసిరి.

Neither left she her whoredoms brought from Egypt: for in her youth they lay with her, and they bruised the breasts of her virginity, and poured their whoredom upon her.
9

కావునH3651 దాని విటకాండ్రకుH157 నేను దానిని అప్పగించియున్నానుH5414, అది మోహించినH5689 అష్షూరువారికిH804 దానిని అప్పగించియున్నానుH5414.

Wherefore I have delivered her into the hand of her lovers, into the hand of the Assyrians, upon whom she doted.
10

వీరుH1992 దాని మానాచ్ఛాదనముH6172 తీసిరిH1540, దాని కుమారులనుH1121 కుమార్తెలనుH1323 పట్టుకొనిH3947 దానిని ఖడ్గముచేతH2719 చంపిరిH2026; యీలాగున ఆమె స్త్రీలలోH802 అపకీర్తిH8034పాలైH1961 శిక్షH8196 నొందెనుH6213.

These discovered her nakedness: they took her sons and her daughters, and slew her with the sword: and she became famous among women; for they had executed judgment upon her.
11

చేయవలసిన మంచి క్రియలలోH428 దేనినైననుH3605 చేయH6213 కయుండినయెడలH3808, అనగా పర్వతములH2022 మీదH413 భోజనము చేయుటయుH398, తన పొరుగువానిH7453 భార్యనుH802 చెరుపుటయుH2930,

And when her sister Aholibah saw this, she was more corrupt in her inordinate love than she, and in her whoredoms more than her sister in her whoredoms.
11

దాని చెల్లెలైనH269 ఒహొలీబాH172 దానిని చూచిH7200 కాముకత్వమందుH5691 దానిని మించిH4480 అక్కచేసినH269 జారత్వములకంటెH8457 మరి ఎక్కువగా జారత్వముH2183 చేసెను.

She doted upon the Assyrians her neighbours, captains and rulers clothed most gorgeously, horsemen riding upon horses, all of them desirable young men.
12

ప్రశస్తH4358 వస్త్రములు ధరించినవారునుH3847 సైన్యాధిపతులునుH6346 అధికారులునుH5461 గుఱ్ఱముH5483లెక్కుH7392 రౌతులునుH6571 సౌందర్యముగలH2531 యౌవనులునుH970 అగు అష్షూరువారైనH804 తన పొరుగువారినిH7138 అది మోహించెనుH5689.

Then I saw that she was defiled, that they took both one way,
13

అది అపవిత్రురాలాయెననియుH2930, వారిద్దరునుH8147 ఏకరీతినేH259 ప్రవర్తించుచున్నారనియుH1870 నాకు తెలిసెనుH7200.

And that she increased her whoredoms: for when she saw men pourtrayed upon the wall, the images of the Chaldeans pourtrayed with vermilion,
14

మరియు అది యధికముగాH3254 వ్యభిచారముH8457 చేయవలెనని కోరినదై, మొలలకుH4975 నడికట్లునుH232 తలలమీదH7218 చిత్రవర్ణముH2871 గల పాగాలును పెట్టుకొని రాచకళలుగలవారైH7991

Girded with girdles upon their loins, exceeding in dyed attire upon their heads, all of them princes to look to, after the manner of the Babylonians of Chaldea, the land of their nativity:
15

సిందూరముతోH8350 పూయబడిH2710 గోడH7023మీదH5921 చెక్కబడినవారైH2707, తమ జన్మH4138దేశమైనH776 కల్దీయులదేశపుH3778 బబులోనుH894 వారివంటిH1823 కల్దీయులH3778 పటములనుH6754 చూచిH7200 మోహించెను.

And as soon as she saw them with her eyes, she doted upon them, and sent messengers unto them into Chaldea.
16

అది వారిని చూచినవెంటనేH4758 మోహించిH5689 కల్దీయదేశముH3778నకుH413 వారి యొద్దకు దూతలనుH4397 పంపిH7971 వారిని పిలిపించుకొనగా

And the Babylonians came to her into the bed of love, and they defiled her with their whoredom, and she was polluted with them, and her mind was alienated from them.
17

బబులోనుH894 వారుH1121 సంభోగముH4904 కోరిH1730వచ్చిH935 జారత్వముచేతH8457 దానిని అపవిత్రH2930 పరచిరి; వారిచేత అది అపవిత్రపరచబడినH2930 తరువాత, దాని మనస్సుH5315 వారికిH4480 యెడమాయెనుH3363.

So she discovered her whoredoms, and discovered her nakedness: then my mind was alienated from her, like as my mind was alienated from her sister.
18

ఇట్లు అది జారత్వముH8457 అధికముగాచేసి తన మానాచ్ఛాదనముH6172 తీసివేసికొనెనుH1540 గనుక దాని అక్కH269 విషయములో నేనుH5315 ఆశాభగ్నుడH5361నైనట్టుH834 దాని విషయములోను ఆశాభగ్నుడనైతినిH3363.

Yet she multiplied her whoredoms, in calling to remembrance the days of her youth, wherein she had played the harlot in the land of Egypt.
19

మరియు యౌవనH5271దినములందుH3117 ఐగుప్తుH4714 దేశములోH776 తాను జరిగించిన వ్యభిచారముH2181 మనస్సునకుH2142 తెచ్చుకొని అది మరి ఎక్కువగాH7235 వ్యభిచారముH8457 చేయుచు వచ్చెను.

For she doted upon their paramours, whose flesh is as the flesh of asses, and whose issue is like the issue of horses.
20

గాడిద గుఱ్ఱములవంటిH5483 సిగ్గుమాలిన మోహముH1320గలH2543 తన విటకాండ్రH6370యందుH5921 అది మోహముH5689 నిలుపుచుండెను.

Thus thou calledst to remembrance the lewdness of thy youth, in bruising thy teats by the Egyptians for the paps of thy youth.
21

యౌవనకాలమందుH5271 నీవు ఐగుప్తీయులచేతH4714 నీ చనులనుH1717 నలిపించుకొనినH6213 సంగతి జ్ఞాపకముH6485 చేసికొని నీ బాల్యకాలపుH5271 దుష్కార్యమునుH2154 చేయవలెనని నీవు చూచుచుంటివి.

Therefore, O Aholibah, thus saith the Lord GOD; Behold, I will raise up thy lovers against thee, from whom thy mind is alienated, and I will bring them against thee on every side;
22

కావునH3651 ఒహొలీబాH172, ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 నీ మనస్సునకుH5315 ఎడమైపోయినH5361 నీ విటకాండ్రనుH157 రేపిH5782 నలుదిక్కులుH5439 వారిని నీమీదికిH5921 రప్పించెదనుH935.

The Babylonians, and all the Chaldeans, Pekod, and Shoa, and Koa, and all the Assyrians with them: all of them desirable young men, captains and rulers, great lords and renowned, all of them riding upon horses.
23

గుఱ్ఱములH5483 నెక్కుH7392 బబులోనువారినిH894 కల్దీయులనుH3778 అధిపతులను ప్రధానాధికారులనందరిని అష్షూరీయులనుH804 సౌందర్యముగలH2531 శ్రేష్ఠులనుH970 అధిపతులనుH6346 అధికారులనుH5461 శూరులనుH7991 మంత్రులనుH7121 అందరినిH3605 నీమీదికి నేను రప్పించుచున్నాను.

And they shall come against thee with chariots, wagons, and wheels, and with an assembly of people, which shall set against thee buckler and shield and helmet round about: and I will set judgment before them, and they shall judge thee according to their judgments.
24

ఆయుధములు పట్టుకొని చక్రములుగలH1534 రథములతోనుH2021 గొప్ప సైన్యముతోనుH6951 వారు నీమీదికిH5921 వచ్చిH935, కేడెములనుH6793 డాళ్లనుH4043 పట్టుకొని శిరస్త్రాణములుH6959 ధరించుకొనిH7760 వారు నీమీదికిH5921 వచ్చి నిన్ను చుట్టుకొందురుH5439, వారు తమ మర్యాదచొప్పునH4941 నిన్ను శిక్షించునట్లుH8199 నేను నిన్ను గూర్చిన తీర్పుH4941 వారికప్పగింతునుH5414.

And I will set my jealousy against thee, and they shall deal furiously with thee: they shall take away thy nose and thine ears; and thy remnant shall fall by the sword: they shall take thy sons and thy daughters; and thy residue shall be devoured by the fire.
25

ఉగ్రతతోH2534 వారు నిన్ను శిక్షించునట్లుH6213 నా రోషముH7068 నీకు చూపుదునుH5414, నీ చెవులనుH241 నీ ముక్కునుH639 వారు తెగగోయుదురుH5493, నీలో శేషించినవారుH319 ఖడ్గముచేతH2719 కూలుదురుH5307, నీ కుమారులనుH1121 నీ కుమార్తెలనుH1323 వారుH1992 పట్టుకొందురుH3947, నీలో శేషించినH319 వారు అగ్నిచేతH784 దహింపబడుదురుH398.

They shall also strip thee out of thy clothes, and take away thy fair jewels.
26

నీ బట్టలనుH899 లాగివేసిH6584 నీ సొగసైనH8597 నగలనుH3627 అపహరించుదురుH3947.

Thus will I make thy lewdness to cease from thee, and thy whoredom brought from the land of Egypt: so that thou shalt not lift up thine eyes unto them, nor remember Egypt any more.
27

ఐగుప్తునుH4714 నీవికH5750 కోరకయు, అచ్చట నీవు చేసిన వ్యభిచారమిక మనస్సునకుH2142 తెచ్చుకొనకయుH3808 నుండునట్లు ఐగుప్తుH4714 దేశమందుండిH776 నీవు చేసిన వ్యభిచారమునుH2184 దుష్కార్యమునుH2154 నీలో నుండకుండH4480 ఈలాగున మాన్పించెదనుH7673.

For thus saith the Lord GOD; Behold, I will deliver thee into the hand of them whom thou hatest, into the hand of them from whom thy mind is alienated:
28

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునH559 దేమనగాH3541 నీవు ద్వేషించినH8130 వారికినిH834 నీ మనస్సుH5315 ఎడమైనH5361 వారికినిH834 నిన్ను అప్పగించుచున్నానుH5414.

And they shall deal with thee hatefully, and shall take away all thy labour, and shall leave thee naked and bare: and the nakedness of thy whoredoms shall be discovered, both thy lewdness and thy whoredoms.
29

ద్వేషముH8135 చేతH854 వారు నిన్ను బాధింతురుH6213, నీ కష్టార్జితH3018 మంతయుH3605 పట్టుకొనిH3947 నిన్ను వస్త్రహీనముగానుH6181 దిగంబరిగానుH5903 విడుతురుH5800; అప్పుడు నీ వేశ్యాత్వమునుH6172 నీ దుష్కార్యములునుH2154 నీ జారత్వమునుH2183 వెల్లడియగునుH1540.

I will do these things unto thee, because thou hast gone a whoring after the heathen, and because thou art polluted with their idols.
30

నీవు అన్యజనులతోH1471 చేసిన వ్యభిచారమునుబట్టియుH2181 నీవు వారి విగ్రహములనుH1544 పూజించి అపవిత్రపరచుకొనుటనుబట్టియుH2930 నీకు ఇవిH428 సంభవించునుH6213; నీ అక్కH269 ప్రవర్తించినట్టుH1870 నీవును ప్రవర్తించితివిH1980 గనుక అది పానము చేసిన పాత్రనుH3563 నీ చేతిH3027 కిచ్చెదనుH5414.

Thou hast walked in the way of thy sister; therefore will I give her cup into thine hand.
31

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 నీ అక్కH269 పానముH8354 చేసిన, లోతునుH6013 వెడల్పునుగలH7342 పాత్రలోనిదిH3563 నీవును పానముH8354 చేయవలెను.

Thus saith the Lord GOD; Thou shalt drink of thy sister's cup deep and large: thou shalt be laughed to scorn and had in derision; it containeth much.
32

అందులో పానము చేయవలసినదిH3557 చాలయున్నదిH4767 గనుక ఎగతాళియుH6712 అపహాస్యమునుH3933 నీకు తటస్థించెనుH1961.

Thou shalt be filled with drunkenness and sorrow, with the cup of astonishment and desolation, with the cup of thy sister Samaria.
33

నీ అక్కయైనH269 షోమ్రోనుH8111 పాత్రH3563 వినాశోపH8077 ద్రవములతోH8047 నిండినదిH4390, నీవు దానిలోనిది త్రాగి మత్తురాలవైH7943 దుఃఖముతోH3015 నింపబడుదువుH4390.

Thou shalt even drink it and suck it out, and thou shalt break the sherds thereof, and pluck off thine own breasts: for I have spoken it, saith the Lord GOD.
34

అడుగుమట్టునకుH4680 దాని పానముచేసిH8354 పాత్రను చెక్కలుH2785 చేసిH1633 వాటితో నీ స్తనములనుH7699 పెరుకుకొందువుH5423; నేనేH589 మాటయిచ్చియున్నానుH1696; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002.

Therefore thus saith the Lord GOD; Because thou hast forgotten me, and cast me behind thy back, therefore bear thou also thy lewdness and thy whoredoms.
35

ప్రభువైనH136 యెహోవాH3069 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH559 నీవు నన్ను మరచిH7911 వెనుకకుH1458 త్రోసివేసితివిH7993 గనుక నీ దుష్కార్యములకునుH2154 వ్యభిచారమునకునుH8457 రావలసిన శిక్షను నీవుH859 భరించెదవుH5375.

The LORD said moreover unto me; Son of man, wilt thou judge Aholah and Aholibah? yea, declare unto them their abominations;
36

మరియు యెహోవాH3068 నాకీలాగుH413 సెలవిచ్చెనుH559 నరH120 పుత్రుడాH1121, ఒహొలాకునుH170 ఒహొలీబాకునుH172 నీవు తీర్పు తీర్చుదువాH8199? అట్లయితే వారి హేయకృత్యములనుH8441 వారికిH853 తెలియజేయుముH5046.

That they have committed adultery, and blood is in their hands, and with their idols have they committed adultery, and have also caused their sons, whom they bare unto me, to pass for them through the fire, to devour them.
37

వారు వ్యభిచారిణులునుH5003 నరహత్యH1818 చేయువారునైH3027 విగ్రహముH1544 లతోH854 వ్యభిచరించిH5003, నాకు కనినH3205 కుమారులనుH1121 విగ్రహములు మింగునట్లుH402 వారిని వాటికి ప్రతిష్టించిరి.

Moreover this they have done unto me: they have defiled my sanctuary in the same day, and have profaned my sabbaths.
38

వారీలాగునH2063 నాయెడల జరిగించుచున్నారుH6213; అదియుగాక ఆH1931 దినమందేH3117, వారు నా పరిశుద్ధస్థలమునుH4720 అపవిత్రపరచినH2930 దినమందే, నేను నియమించిన విశ్రాంతిదినములనుH7676 సామాన్యదినములుగాH2490 ఎంచిరి.

For when they had slain their children to their idols, then they came the same day into my sanctuary to profane it; and, lo, thus have they done in the midst of mine house.
39

తాము పెట్టుకొనిన విగ్రహములపేరటH1544 తమ పిల్లలనుH1121 చంపినH7819 నాడేH3117 వారు నా పరిశుద్ధస్థలములోH4720 చొచ్చి దాని నపవిత్రపరచిH2490, నామందిరముH1004 లోనేH8432 వారీలాగునH3541 చేసిరిH6213.

And furthermore, that ye have sent for men to come from far, unto whom a messenger was sent; and, lo, they came: for whom thou didst wash thyself, paintedst thy eyes, and deckedst thyself with ornaments,
40

మరియు దూరముననున్నH4801 వారిని పిలిపించుకొనుటకైH935 వారు దూతనుH4397 పంపిరిH7971; వారు రాగాH935 వారికొరకుH834 నీవు స్నానముH7364 చేసి కన్నులకుH5869 కాటుకపెట్టుకొనిH3583 ఆభరణములుH5716 ధరించుకొనిH5710

And satest upon a stately bed, and a table prepared before it, whereupon thou hast set mine incense and mine oil.
41

ఘనమైనH3520 మంచముH4296 మీదH5921 కూర్చుండిH3427 బల్లనుH7979 సిద్ధపరచిH6186 దానిమీదH5921 నా పరిమళ ద్రవ్యమునుH7004 తైలమునుH8081 పెట్టితివిH7760.

And a voice of a multitude being at ease was with her: and with the men of the common sort were brought Sabeans from the wilderness, which put bracelets upon their hands, and beautiful crowns upon their heads.
42

ఆలాగున జరుగగా, అచ్చట ఆమెతో ఉండిన వేడుకగాండ్రH7961 సమూహముయొక్కH1995 సందడిH6963 వినబడెను. సమూహమునకుH7230 చేరిన త్రాగుబోతులు వారియొద్దకు ఎడారిH4057 మార్గమునుండిH4480 వచ్చిరిH935, వారు ఈ వేశ్యల చేతులH3027కుH5921 కడియములుH6781 తొడిగిH5414 వారి తలలH7218కుH413 పూదండలుH5850 చుట్టిరి.

Then said I unto her that was old in adulteries, Will they now commit whoredoms with her, and she with them?
43

వ్యభిచారముH8457 చేయుటచేతH2181 బలహీనురాలైనH1087 దీనితోH1931 నేనీలాగంటినిH559 అది మరెన్నటికినిH6258 వ్యభిచారముచేయకH5004 మానదు.

Yet they went in unto her, as they go in unto a woman that playeth the harlot: so went they in unto Aholah and unto Aholibah, the lewd women.
44

వేశ్యతోH2181 సాంగత్యముచేయునట్లుH935 వారు దానితోH413 సాంగత్యముH935 చేయుదురు, ఆలాగుననేH3651 వారు కాముకుH2154రాండ్రయినH802 ఒహొలాH170తోనుH413 ఒహొలీబాH172తోనుH413 సాంగత్యముH935 చేయుచువచ్చిరి.

And the righteous men, they shall judge them after the manner of adulteresses, and after the manner of women that shed blood; because they are adulteresses, and blood is in their hands.
45

అయితే వ్యభిచారిణులకునుH5003 నరH1818హంతకుH8210రాండ్రకునుH4941 రావలసిన శిక్షH8199 నీతిపరులైనH6662 వారుH376 వీరికి తగినట్టుగాH4941 విధింతురు; వారుH2007 వ్యభిచారిణులేH5003, నరహత్యచేయH1818 యత్నించుదురు.

For thus saith the Lord GOD; I will bring up a company upon them, and will give them to be removed and spoiled.
46

ఇందుకు ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునH559దేమనగాH3541 వారిమీదికిH5921 నేను సైన్యమునుH6951 రప్పింతునుH5927, శత్రువులు వారిని బాధించుటకైH2189 దోపుడు సొమ్ముగా వారిని అప్పగింతునుH5414.

And the company shall stone them with stones, and dispatch them with their swords; they shall slay their sons and their daughters, and burn up their houses with fire.
47

ఆ సైనికులుH6951 రాళ్లుH68 రువ్విH7275 వారిని చంపుదురు, ఖడ్గముచేతH2719 హతముH1254 చేయుదురు, వారి కుమారులనుH1121 కుమార్తెలనుH1323 చంపుదురుH2026, వారి యిండ్లనుH1004 అగ్నిచేతH784 కాల్చివేయుదురుH8313.

Thus will I cause lewdness to cease out of the land, that all women may be taught not to do after your lewdness.
48

స్త్రీH802లందరుH3605 మీ కామాతురతచొప్పునH2154 చేయH6213కూడదనిH3808 నేర్చుకొనునట్లుH3256 మీ కామాతురతనుH2154 దేశములోH776 నుండకుండH4480 మాన్పించుదునుH7673.

And they shall recompense your lewdness upon you, and ye shall bear the sins of your idols: and ye shall know that I am the Lord GOD.
49

నేనేH589 యెహోవాననిH3069 మీరు తెలిసికొనునట్లుH3045 మీ కామాతురతకుH2154 శిక్ష విధింపబడునుH5414, విగ్రహములనుH1544 పూజించిన పాపమునుH2399 మీరు భరించుదురుH5375.

ఫిలిప్పీయులకు అధ్యాయము 1

1

ఫిలిప్పీలోG5375 ఉన్న క్రీస్తుG5547 యేసుG2424నందలి సకలG3956 పరిశుద్ధులకునుG40 అధ్యక్షులకునుG1985 పరిచారకులకునుG1249 క్రీస్తుG5547యేసుG2424 దాసులైనG1404 పౌలునుG3972 తిమోతియునుG5095 శుభమని చెప్పి వ్రాయు నది.

Paul and Timotheus, the servants of Jesus Christ, to all the saints in Christ Jesus which are at Philippi, with the bishops and deacons:
2

మనG2257 తండ్రియగుG3962 దేవునిG2316నుండియుG575 ప్రభువగుG2962 యేసుG2424క్రీస్తుG5547 నుండియు మీకుG5213 కృపయుG5485 సమాధానమునుG1515 కలుగును గాక.

Grace be unto you, and peace, from God our Father, and from the Lord Jesus Christ.
3

ముదటిG4413 దినముG2250నుండి ఇదివరకు సువార్తG2098 విషయములో మీరు నాతో పాలివారై యుండుట చూచి,

I thank my God upon every remembrance of you,
4

మీG5213లోG1722 ఈ సత్‌G18క్రియG2041 నారంభించినవాడుG1728 యేసుG2424క్రీస్తుG5547 దినముG2250 వరకుG891 దానినిG3754 కొనసాగించుననిG2005 రూఢిగా నమ్ముచున్నానుG3982.

Always in every prayer of mine for you all making request with joy,
5

గనుక మీG5216 అందరిG3956 నిమిత్తముG5228 నేనుG3450 చేయు ప్రతిG3956 ప్రార్థనG1162లోG1722 ఎల్లప్పుడునుG3842 సంతోషముG5479తోG3326 ప్రార్థనG1162చేయుచుG4160,

For your fellowship in the gospel from the first day until now;
6

నేను మిమ్మునుG5216 జ్ఞాపకముG3417 చేసికొనినప్పుడెల్లనుG3956 నాG3450 దేవునికిG2316 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానుG2168.

Being confident of this very thing, that he which hath begun a good work in you will perform it until the day of Jesus Christ:
7

నాG3450 బంధకములG1199 యందునుG1722, నేను సువార్తG2098పక్షమున వాదించుటG627యందునుG3588, దానిని స్థిరపరచుటయందునుG951, మీరందరుG3956 ఈ కృపలోG5485 నాతోకూడG3450 పాలివారైG4791 యున్నారు గనుక నేను మిమ్మునుG5037 నా హృదయముG2588లోG1722 ఉంచుకొనిG2192 యున్నానుG3165. ఇందుచేతG2531 మిమ్ముG5216నందరినిగూర్చిG3956 యీలాగుG2076 భావించుటG5426 నాకుG1698 ధర్మమేG1342.

Even as it is meet for me to think this of you all, because I have you in my heart; inasmuch as both in my bonds, and in the defence and confirmation of the gospel, ye all are partakers of my grace.
8

క్రీస్తుG5547యేసుయొక్కG2424 దయారసమునుబట్టిG4698, మీG5209 అందరిమీదG3956 నేనెంతG5613 అపేక్ష కలిగియున్నానోG1971 దేవుడేG2316 నాకుG3450 సాక్షిG3144.

For God is my record, how greatly I long after you all in the bowels of Jesus Christ.
9

మీరుG5209 శ్రేష్ఠమైన కార్యములనుG1308 వివేచింపగలవారగుటకుG1381, మీG5216 ప్రేమG26 తెలివితోనుG1922, సకలవిధములైనG3956 అనుభవజ్ఞానముతోనుG144 కూడినదైG2089, అంతకంతకుG3123 అభివృద్ధిపొందవలెననియుG4052,

And this I pray, that your love may abound yet more and more in knowledge and in all judgment;
10

ఇందువలన దేవునికిG2316 మహిమయుG1391 స్తోత్రమునుG1868 కలుగునట్లుG1519, మీరు యేసుG2424 క్రీస్తుG5547వలననైనG1223 నీతిG1343ఫలములతోG2590 నిండికొనినG4137

That ye may approve things that are excellent; that ye may be sincere and without offence till the day of Christ;
11

వారైG5600 క్రీస్తుG5547 దినముG2250నకు నిష్కపటులునుG1506 నిర్దోషులునుG677 కావలెననియుG1519 ప్రార్థించుచున్నానుG4336.

Being filled with the fruits of righteousness, which are by Jesus Christ, unto the glory and praise of God.
12

సహోదరులారాG80, నాకుG1691 సంభవించినవిG2596 సువార్తG2098మరి యెక్కువగాG3123 ప్రబలమగుటకేG2064 సమకూడెననిG4297 మీరుG5209 తెలిసికొనG1097గోరుచున్నానుG1014.

But I would ye should understand, brethren, that the things which happened unto me have fallen out rather unto the furtherance of the gospel;
13

ఏలాగనగాG5620 నాG3450 బంధకములుG1199 క్రీస్తుG5547 నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమనుG4232 సేనలోని వారి కందరికినిG3650 తక్కినవారిG3062 కందరికినిG3956 స్పష్టమాయెనుG5318.

So that my bonds in Christ are manifest in all the palace, and in all other places;
14

మరియుG2532 సహోదరులైనG80 వారిలో ఎక్కువమందిG4119 నాG3450 బంధకములG1199 మూలముగా ప్రభువుG2962నందుG1722 స్థిర విశ్వాసముG3982 గలవారై, నిర్భయముగాG870 దేవునిG2316 వాక్యముG3056 బోధించుటకుG2980 మరిG4056 విశేషధైర్యముG5111 తెచ్చుకొనిరి.

And many of the brethren in the Lord, waxing confident by my bonds, are much more bold to speak the word without fear.
15

కొందరుG5100 అసూయచేతనుG5355 కలహబుద్ధిచేతనుG2054, మరికొందరుG5100 మంచిబుద్ధిG2107 చేతనుG1223 క్రీస్తునుG5547 ప్రకటించుచున్నారుG2784.

Some indeed preach Christ even of envy and strife; and some also of good will:
16

వారైతేG3303 నాG350 బంధకములతోG1199 కూడ నాకు శ్రమG2347 తోడుచేయవలెననిG2018 తలంచుకొనిG3633, శుద్ధమనస్సుతోG55 కాకG3756 కక్షG2052తోG1537 క్రీస్తునుG5547 ప్రకటించుచున్నారుG2605;

The one preach Christ of contention, not sincerely, supposing to add affliction to my bonds:
17

వీరైతేG3588 నేను సువార్తపక్షమునG2098 వాదించుటకుG627 నియమింపబడియున్నాననిG2749యెరిగిG1492, ప్రేమG26తోG1537 ప్రకటించుచున్నారు.

But the other of love, knowing that I am set for the defence of the gospel.
18

అయిననేమిG1063? మిషచేతనేగానిG4392 సత్యముచేతనేG225 గాని, యేG3956విధముG5158చేతనైననుG1535 క్రీస్తుG5547 ప్రకటింపబడుచున్నాడుG2605. అందుకు నేనుG5129 సంతోషించుచున్నానుG5463. ఇక ముందునుG235 సంతోషింతునుG5463.

What then? notwithstanding, every way, whether in pretence, or in truth, Christ is preached; and I therein do rejoice, yea, and will rejoice.
19

మరియు నేను ఏ విషయములోను సిగ్గుG153 పడకG3762 యెప్పటివలెనే యిప్పుడును పూర్ణG3956 ధైర్యముG3954 తోG1722 బోధించుటవలన నా బ్రదుకుG2222 మూలముగా నైననుG1223 సరే, చావుG2288 మూలముగానైననుG1223 సరే, క్రీస్తుG5547 నాG3450 శరీరG4983 మందుG1722 ఘనపరచబడుననిG3170

For I know that this shall turn to my salvation through your prayer, and the supply of the Spirit of Jesus Christ,
20

నేనుG3450 మిగుల అపేక్షించుచుG603 నిరీక్షించుచున్నG1680 ప్రకారముగాG2596 మీG5216 ప్రార్థనG1162 వలననుG1223, యేసుG2424 క్రీస్తుయొక్కG5547 ఆత్మG4151 నాకు సమృద్ధిగాG2024 కలుగుటవలనను, ఆ ప్రకటన నాకుG3427 రక్షణార్థముగాG4991 పరిణ మించుననిG576 నేనెరుగుదునుG1492.

According to my earnest expectation and my hope, that in nothing I shall be ashamed, but that with all boldness, as always, so now also Christ shall be magnified in my body, whether it be by life, or by death.
21

నాG1698 మట్టుకైతేG1063 బ్రదుకుటG2198 క్రీస్తేG5547, చావైతేG599 లాభముG2771.

For to me to live is Christ, and to die is gain.
22

అయిననుG1487 శరీరముG4561 తోG1722 నేను జీవించుటయేG2198 నాకున్నG3427 పనికిG2041 ఫలసాధనమైనG2590 యెడలG2532 నేనేమి కోరుకొందునోG138 నాకు తోచG1107 లేదుG3756.

But if I live in the flesh, this is the fruit of my labour: yet what I shall choose I wot not.
23

ఈ రెంటిG1417 మధ్యనుG1537 ఇరుకునబడియున్నానుG4912. నేను వెడలిపోయిG360 క్రీస్తుG5547 తోG4862 కూడG1511 నుండవలెనని నాకు ఆశG1939 యున్నదిG2192, అదినాకుG4183 మరి మేలుG2909.

For I am in a strait betwixt two, having a desire to depart, and to be with Christ; which is far better:
24

అయిననుG1161 నేను శరీరముG4561 నందుG1722 నిలిచి యుండుటG1961 మిమ్మునుG5209 బట్టిG1223 మరి అవసరమైయున్నదిG316.

Nevertheless to abide in the flesh is more needful for you.
25

మరియుG2532 ఇట్టి నమ్మకము కలిగిG3982, నేను మరల మీతో కలిసిG4839 యుండుటచేతG3306 నన్నుG1698 గూర్చిG1722 క్రీస్తుG5547 యేసుG2424 నందుG1722 మీకున్నG5216 అతిశయముG2745 అధికమగునట్లుG4052.

And having this confidence, I know that I shall abide and continue with you all for your furtherance and joy of faith;
26

మీరుG5216 విశ్వాసమునందుG4102 అభివృద్ధియుG4297 ఆనందమునుG5479 పొందు నిమిత్తముG4839, నేను జీవించి మీG5213 అందరితోG3956 కూడ కలిసియుందుననిG3306 నాకు తెలియునుG1492.

That your rejoicing may be more abundant in Jesus Christ for me by my coming to you again.
27

నేను వచ్చిG2064 మిమ్మునుG5209 చూచిననుG1492, రాకపోయిననుG548, మీరు ఏ విషయములోనుG5216 ఎదిరించువారికిG480 బెదరకG4426, అందరును ఒక్కG3391 భావముతోG5590 సువార్తG2098 విశ్వాసG4102పక్షమున పోరాడుచుG4866, ఏకG1520 మనస్సుG4151గలవారై నిలిచియున్నారనిG4739 నేను మిమ్మును గూర్చి వినులాగునG191, మీరు క్రీస్తుG5547 సువార్తకుG2098 తగినట్లుగాG516 ప్రవర్తించుడిG4176.

Only let your conversation be as it becometh the gospel of Christ: that whether I come and see you, or else be absent, I may hear of your affairs, that ye stand fast in one spirit, with one mind striving together for the faith of the gospel;
28

అట్లు మీరు బెదరG4426కుండుటG3367 వారికిG846 నాశనమునుG684 మీకుG5213 రక్షణయునుG4991 కలుగుననుటకు సూచనయైG1732 యున్నది. ఇదిG5124 దేవునిG2316వలనG575 కలుగునదే.

And in nothing terrified by your adversaries: which is to them an evident token of perdition, but to you of salvation, and that of God.
29

ఏలయనగా మీరు నాG1698యందుG1722 చూచినట్టియుG1492, నాG1698యందున్నదనిG1722 మీరిప్పుడుG3568 వినుచున్నట్టియుG191 పోరాటముG73 మీకునుG846 కలిగియున్నందునG2192

For unto you it is given in the behalf of Christ, not only to believe on him, but also to suffer for his sake;
30

క్రీస్తుG5547నందుG1519 విశ్వాసముంచుటG4100మాత్రమేG3440 గాకG3756 ఆయన పక్షమునG5228 శ్రమపడుటయుG3958 ఆయన పక్షమునG5228 మీకుG5213 అనుగ్రహింపబడెనుG5483.

Having the same conflict which ye saw in me, and now hear to be in me.

ఫిలిప్పీయులకు అధ్యాయము 2

1

కావున క్రీస్తుG5547నందుG1722G1536 హెచ్చరికయైననుG3874, ప్రేమ వలనG26 ఆదరణయైననుG3890, ఆత్మయందుG4151G1536 సహవాసమైననుG2842 ఏ దయారసమైననుG4698, వాత్సల్యమైననుG3628 ఉన్నయెడల

If there be therefore any consolation in Christ, if any comfort of love, if any fellowship of the Spirit, if any bowels and mercies,
2

మీరు ఏకమనస్కులగునట్లుగాG4861 ఏకG846ప్రేమG26కలిగిG2192, యేకG1520 భావముగలవారుగాG5426 ఉండి, ఒక్కదానియందేG846 మనస్సుంచుచుG5426 నాG3450 సంతోషమునుG5479 సంపూర్ణముG4137 చేయుడి.

Fulfil ye my joy, that ye be likeminded, having the same love, being of one accord, of one mind.
3

కక్షచేతనైననుG2052 వృథాతిశయముచేతనైననుG2754 ఏమియుG3367 చేయకG2596, వినయమైన మనస్సుగలవారైG5012 యొకనినొకడుG240 తనకంటెG1438 యోగ్యుడనిG5242 యెంచుచుG2233

Let nothing be done through strife or vainglory; but in lowliness of mind let each esteem other better than themselves.
4

మీలో ప్రతివాడునుG1538 తన సొంతకార్యములనుG1438 మాత్రమేగాకG3361 యితరుల కార్యములనుG2087 కూడG2532 చూడవలెనుG4648.

Look not every man on his own things, but every man also on the things of others.
5

క్రీస్తుG5547యేసుG2424నకు కలిగినG2532 యీG5124 మనస్సుG5426 మీరునుG5213 కలిగియుండుడి.

Let this mind be in you, which was also in Christ Jesus:
6

ఆయనG3739 దేవునిG2316 స్వరూపముG3444 కలిగినవాడైయుండిG5225, దేవునితోG2316 సమానముగాG2470 ఉండుటG1511 విడిచిపెట్టకూడనిG3756 భాగ్యమనిG725 యెంచుకొనలేదుG2233 గాని

Who, being in the form of God, thought it not robbery to be equal with God:
7

మనుష్యులG444 పోలికగాG3667 పుట్టిG1096, దాసునిG1401 స్వరూపమునుG3444 ధరించుకొనిG2983, తన్ను తానేG1438 రిక్తునిగా చేసికొనెనుG2758.

But made himself of no reputation, and took upon him the form of a servant, and was made in the likeness of men:
8

మరియుG2532, ఆయన ఆకారమందుG4976 మనుష్యుG444డుగాG5613 కనబడిG2147, మరణముG2288 పొందునంతగా, అనగా సిలువG4716మరణముG2288 పొందునంతగాG3360 విధేయతG5255 చూపినవాడైG1096, తన్నుతానుG1438 తగ్గించుకొనెనుG5013.

And being found in fashion as a man, he humbled himself, and became obedient unto death, even the death of the cross.
9

అందుచేతనుG1352 పరలోకమందున్నవారిలోG2032 గాని, భూమిమీద ఉన్నవారిలోG గాని,

Wherefore God also hath highly exalted him, and given him a name which is above every name:
10

భూమిక్రింద ఉన్నవారిలోG2709 గాని, ప్రతివానిG3956 మోకాలునుG1119 యేసుG2424నామమునG3686 వంగునట్లునుG2578,

That at the name of Jesus every knee should bow, of things in heaven, and things in earth, and things under the earth;
11

ప్రతివానిG3956 నాలుకయుG1100 తండ్రియైనG3962 దేవునిG2316 మహిమాG1391ర్థమైG1519 యేసుG2424క్రీస్తుG5547 ప్రభువనిG2962 ఒప్పుకొనునట్లునుG1843, దేవుడుG2316 ఆయననుG846 అధికముగా హెచ్చించిG5251, ప్రతిG3956 నామమునకుG3686 పైG5228నామమునుG3686 ఆయనకుG846 అనుగ్రహించెనుG5483.

And that every tongue should confess that Jesus Christ is Lord, to the glory of God the Father.
12

కాగాG5620 నాG3450 ప్రియులారాG27, మీరెల్లప్పుడునుG3842 విధేయులైG5219 యున్న ప్రకారముG2531, నాG3450యెదుటG3952 ఉన్నప్పుడుG5613 మాత్రమేG3440 గాకG235 మరిG3123 యెక్కువగాG4183 నేనుG3450 మీతో లేనిG666 యీ కాలమందునుG3568, భయముG5401తోనుG3326 వణకుతోనుG5156 మీ సొంతG1438రక్షణనుG4991 కొనసాగించుకొనుడిG2716.

Wherefore, my beloved, as ye have always obeyed, not as in my presence only, but now much more in my absence, work out your own salvation with fear and trembling.
13

ఎందుకనగాG1063 మీరు ఇచ్ఛయించుటG2309 కును కార్యసిద్ధి కలుగజేసికొనుటకునుG1754, తనG5228 దయాసంకల్పముG2107 నెరవేరుటకైG1754 మీG5213లోG1722 కార్యసిద్ధిG1754 కలుగజేయువాడుG1754 దేవుడేG2316.

For it is God which worketh in you both to will and to do of his good pleasure.
14

మీరు మూర్ఖమైనG1294 వక్రG4646జనముG1074 మధ్యG3319, నిరపరాధులునుG273 నిష్కళంకులునుG185 అనింద్యులునైనG298 దేవునిG2316 కుమారులG5043గునట్లు,G1096,

Do all things without murmurings and disputings:
15

సణుగులునుG1112 సంశయములునుG1261 మానిG5565, సమస్త కార్యములనుG3956 చేయుడిG4160.

That ye may be blameless and harmless, the sons of God, without rebuke, in the midst of a crooked and perverse nation, among whom ye shine as lights in the world;
16

అట్టి జనముG1074 మధ్యనుG3319 మీరు జీవG2222వాక్యమునుG3056 చేతపట్టుకొనిG1907, లోకG2889మందుG1722 జ్యోతులG5458వలెG5613 కనబడుచున్నారుG5316. అందువలన నేను వ్యర్థముగాG2756 పరుగెత్తG5143 లేదనియుG3756, నేను పడిన కష్టముG2872 నిష్‌ప్రయోజనముG2756 కాలేదనియుG3761 క్రీస్తుG5547దినమునG2250 నాకుG1698 అతిశయకారణముG2745 కలుగునుG1519

Holding forth the word of life; that I may rejoice in the day of Christ, that I have not run in vain, neither laboured in vain.
17

మరియు మీG5216 విశ్వాసG4102యాగములోనుG2378 దానిG1499 సంబంధమైన సేవలోనుG3009 నేను పానార్పణముగాG4689 పోయబడిననుG1909, నేనా నందించిG5463 మీG5213 యందరిG3956తోకూడ సంతోషింతునుG4796.

Yea, and if I be offered upon the sacrifice and service of your faith, I joy, and rejoice with you all.
18

ఇటువలెనేG846 మీరునుG5210 ఆనందించిG5463 నాతోకూడG3427 సంతోషించుడిG4796.

For the same cause also do ye joy, and rejoice with me.
19

నేనునుG2504 మీ క్షేమముG4012 తెలిసికొనిG1097 ధైర్యము తెచ్చుకొనుG2174 నిమిత్తము తిమోతినిG5095 శీఘ్రముగాG5030 మీయొద్దకుG5213 పంపుటకుG3992 ప్రభువైనG2962 యేసుG2424నందుG1722 నిరీక్షించుచున్నానుG1679.

But I trust in the Lord Jesus to send Timotheus shortly unto you, that I also may be of good comfort, when I know your state.
20

మీ క్షేమవిషయమైG4012 నిజముగాG1104 చింతించువాడుG3309 అతని వంటివాడెవడునుG2473 నాయొద్దG2192 లేడుG3762.

For I have no man likeminded, who will naturally care for your state.
21

అందరునుG3956 తమ సొంతG1438 కార్యములనేG3588 చూచుకొనుచున్నారుG2212 గాని, యేసుG2424క్రీస్తుG5547 కార్యములనుG3588 చూడరుG3756.

For all seek their own, not the things which are Jesus Christ's.
22

అతనిG846 యోగ్యతG1382 మీరెరుగుదురుG1097. తండ్రికిG3962 కుమారుG5043డేలాగు సేవచేయునోG1398 ఆలాగే అతడు నాతోG1698కూడG4862 సువార్తG2098 వ్యాపకము నిమిత్తము సేవ చేసెనుG1398.

But ye know the proof of him, that, as a son with the father, he hath served with me in the gospel.
23

కాబట్టిG3767 నాకేమిG1691 సంభవింపనైయున్నదోG4012 చూచినG542వెంటనేG5613 అతనినిG5126 పంపవలెననిG3992 అనుకొనుచున్నానుG1679.

Him therefore I hope to send presently, so soon as I shall see how it will go with me.
24

నేనునుG846 శీఘ్రముగాG5030 వచ్చెదననిG2064 ప్రభువునుG2962బట్టిG1722 నమ్ముచున్నానుG3982.

But I trust in the Lord that I also myself shall come shortly.
25

మరియుG2532 నాG3450 సహోదరుడునుG80, జతపనివాడునుG4904, నాతోడి యోధుడునుG4961, మీG5216 దూతయుG652, నాG3450 అవసరమునకుG5532 ఉపచరించినG3011 వాడునైన ఎపఫ్రొదితునుG1891 మీG5209 యొద్దకుG4314 పంపుటG3992 అగత్యమనిG316 అనుకొంటినిG2233.

Yet I supposed it necessary to send to you Epaphroditus, my brother, and companion in labour, and fellowsoldier, but your messenger, and he that ministered to my wants.
26

అతడురోగి యాయెననిG770 మీరు వింటిరిG191 గనుకG1360 అతడు మిమ్ముG5209నందరినిG3956 చూడG1894 మిగుల అపేక్షగలవాడైG1971 విచారపడుచుండెనుG85.

For he longed after you all, and was full of heaviness, because that ye had heard that he had been sick.
27

నిజముగాG2532 అతడు రోగియైG770 చావునకుG2288 సిద్ధమై యుండెనుG3897 గానిG235 దేవుడG2316తనినిG846 కనికరించెనుG1653; అతనిG846మాత్రమేG3440 గాకG3756 నాకుG1691 దుఃఖముG3077మీదG1909 దుఃఖముG3077 కలుగకుండుటకైG3363 నన్నునుG2192 కనికరించెనుG1653.

For indeed he was sick nigh unto death: but God had mercy on him; and not on him only, but on me also, lest I should have sorrow upon sorrow.
28

కాబట్టిG3767 మీరు అతనినిG846 చూచిG1492 మరలG3825 సంతోషించునిమిత్తమునుG5463 నా కున్నG2504 దుఃఖము తగ్గుG253 నిమిత్తమునుG5600 అతనినిG846 మరి శీఘ్రముగాG4708 పంపితినిG3992.

I sent him therefore the more carefully, that, when ye see him again, ye may rejoice, and that I may be the less sorrowful.
29

నాG3165యెడలG4314 మీG5216 ఉపచర్యలోG3009 ఉన్న కొదువనుG5303 తీర్చుటకైG378 అతడు తన ప్రాణమునైననుG5590 లక్ష్యపెట్టకG3851 క్రీస్తుయొక్కG5547 పనిG2041 నిమిత్తముG1223 చావుG2288నకుG3360 సిద్ధమైయుండెనుG1448

Receive him therefore in the Lord with all gladness; and hold such in reputation:
30

గనుకG3754 పూర్ణాG3956 నందముG5479తోG3326 ప్రభువునందుG2962 అతనినిG846 చేర్చుకొనిG4327 అట్టివారినిG5108 ఘనపరచుడిG1784.

Because for the work of Christ he was nigh unto death, not regarding his life, to supply your lack of service toward me.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.