Day 315
Day 316 : యెహెజ్కేలు 7-8 & 2 కొరింథీయులకు 12-13
Day 317

యెహెజ్కేలు అధ్యాయము 7

1

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

Moreover the word of the LORD came unto me, saying,
2

నరH120 పుత్రుడాH1121, ప్రకటింపుము; ఇశ్రాయేలీయులH3478 దేశమునకుH127 అంతము వచ్చియున్నదిH7093, నలుH702 దిక్కులH3671 దేశమునకుH776 అంతముH7093 వచ్చేయున్నదనిH935 ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చుచున్నాడుH559; ఇప్పుడుH6258 నీకుH5921 అంతముH7093 వచ్చేయున్నదిH935.

Also, thou son of man, thus saith the Lord GOD unto the land of Israel; An end, the end is come upon the four corners of the land.
3

నా కోపముH639 నీమీద తెప్పించు నీ ప్రవర్తననుబట్టిH1870 నీకు తీర్పుతీర్చిH8199, నీవు చేసిన సమస్తH3605 హేయకృత్యములH8441 ఫలముH5414 నీమీదికిH5921 రప్పించుచున్నానుH7971.

Now is the end come upon thee, and I will send mine anger upon thee, and will judge thee according to thy ways, and will recompense upon thee all thine abominations.
4

నీయెడలH5921 కటాక్షH2347 ముంచకయుH3808 కనికరముH2550 చూపకయుH3808 నుందును, నేనుH589 యెహోవానైH3068 యున్నానని నీ వెరుగునట్లుH3045 నీ ప్రవర్తనH1870 ఫలము నీవు అనుభవింపజేసెదనుH5414, నీ హేయ కృత్యములుH8441 నీ మధ్యనేH8432 యుండనిత్తునుH1961.

And mine eye shall not spare thee, neither will I have pity: but I will recompense thy ways upon thee, and thine abominations shall be in the midst of thee: and ye shall know that I am the LORD.
5

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 దురదృష్టముH7451 వింతైనH259 దురదృష్టముH7451 సంభవించుచున్నదిH935,

Thus saith the Lord GOD; An evil, an only evil, behold, is come.
6

అంతముH7093 వచ్చుచున్నదిH935, అంతమేH7093 వచ్చుచున్నదిH935, అది నీ కొరకుH413 కనిపెట్టుచున్నదిH6974, ఇదిగోH2009 సమీపమాయెనుH935.

An end is come, the end is come: it watcheth for thee; behold, it is come.
7

దేశH776 నివాసులారాH3427, మీమీదికి దుర్దిH4103 నముH3117 వచ్చుచున్నదిH935, సమయముH6256 వచ్చుచున్నదిH935, దినముH6843 సమీపమాయెనుH7138, ఉత్సాహ ధ్వనిH1906 కాదుH3808 శ్రమధ్వనియే పర్వతములమీదH2022 వినబడు చున్నది.

The morning is come unto thee, O thou that dwellest in the land: the time is come, the day of trouble is near, and not the sounding again of the mountains.
8

ఇంక కొంతసేపటికిH7138 నేను నా క్రోధమునుH2534 నీమీదH5921 కుమ్మరింతునుH8210, నీమీద నా కోపమునుH639 నెరవేర్చుచుH3615 నీ ప్రవర్తననుబట్టిH1870 నీకు తీర్పుతీర్చిH8199, నీ సమస్తH3605 హేయకృత్యములH8441 ఫలముH5414 నీమీదికిH5921 రప్పించెదనుH7971.

Now will I shortly pour out my fury upon thee, and accomplish mine anger upon thee: and I will judge thee according to thy ways, and will recompense thee for all thine abominations.
9

యెహోవానగుH3068 నేనేH589 నిన్ను మొత్తువాడనైH5221 యున్నానని నీవెరుగునట్లుH3045 నీ యెడల కటాక్షH2347 ముంచకయుH3808 కనికరముH2550 చూపకయుH3808 నుందును, నీ ప్రవర్తనH1870 ఫలముH5414 నీవనుభవింపజేసెదనుH5921, నీ హేయకృత్యములుH8441 నీ మధ్యH8432 నుండనిత్తునుH1961.

And mine eye shall not spare, neither will I have pity: I will recompense thee according to thy ways and thine abominations that are in the midst of thee; and ye shall know that I am the LORD that smiteth.
10

ఇదిగోH2009 యిదే ఆ దినముH3117, అది వచ్చేయున్నదిH935, ఆ దుర్దినము ఉదయించుH6843 చున్నదిH3318, ఆ దండముH4294 పూచియున్నదిH6692, ఆ గర్వముH2087 చిగిరించియున్నదిH6524, బలాత్కారముH2555 పుట్టిH6965 దుష్టులనుH7562 దండించునదాయెనుH4294.

Behold the day, behold, it is come: the morning is gone forth; the rod hath blossomed, pride hath budded.
11

వారిలోH4480 నైననుH3808 వారి గుంపులోH1995 నైననుH3808 వారి ఆస్తిలోH1991 నైననుH3808 వారికున్న ప్రభావములోH5089 నైననుH3808 ఏమియు శేషింపదు.

Violence is risen up into a rod of wickedness: none of them shall remain, nor of their multitude, nor of any of theirs: neither shall there be wailing for them.
12

కాలముH6256 వచ్చుచున్నదిH935, దినముH3117 సమీపమాయెనుH5060, వారి సమూహH1995 మంతటిH3605 మీదH413 ఉగ్రతH2740 నిలిచి యున్నది గనుక కొనువారికిH7069 సంతోషముండH8055 పనిలేదుH408, అమ్మువానికిH4376 దుఃఖముండH56 పనిలేదుH408.

The time is come, the day draweth near: let not the buyer rejoice, nor the seller mourn: for wrath is upon all the multitude thereof.
13

వారు బ్రదికిH2416 యున్ననుH5750 అమ్మువాడుH4376 అమ్మినదానికిH4465 తిరిగిH7725 రాడుH3808,ఈ దర్శనముH2377 వారి సమూహH1995 మంతటికిH3605 చెందునుH413, అది తప్పక జరుగును, వారందరు దోషులైరిH5771 గనుక తమ ప్రాణముH2416 రక్షించు కొనుటకు వారిలో ఎవరునుH376 ధైర్యముH2388 చేయరు.

For the seller shall not return to that which is sold, although they were yet alive: for the vision is touching the whole multitude thereof, which shall not return; neither shall any strengthen himself in the iniquity of his life.
14

వారు సర్వసిద్ధులైH3559 బాకాH8619 నాదము చేయుదురుH8628 గాని వారి సమూహH1995 మంతటిH3605 మీదికిH413 నా ఉగ్రతH2740 వచ్చియున్నది గనుక యుద్ధమునకుH4421 పూనుకొనువాడొకడునుH1980 ఉండడుH369.

They have blown the trumpet, even to make all ready; but none goeth to the battle: for my wrath is upon all the multitude thereof.
15

బయటH2351 ఖడ్గమున్నదిH2719 లోపటH1004 తెగులునుH1698 క్షామమునుH7458 ఉన్నవి, బయటనున్నH7704 వారుH834 ఖడ్గముచేతH12719 చత్తురుH4191, పట్టణములోనున్నH5892 వారినిH834 క్షామమునుH7458 తెగులునుH1698 మింగునుH398.

The sword is without, and the pestilence and the famine within: he that is in the field shall die with the sword; and he that is in the city, famine and pestilence shall devour him.
16

వారిలో ఎవరైనను తప్పించుకొనినH6412 యెడల వారందరునుH3605 లోయలోనిH1516 గువ్వలవలెH3123 పర్వతములH2022మీదH413నుండిH1961 తమ దోషములనుబట్టిH5771 మూల్గులిడుదురుH1993.

But they that escape of them shall escape, and shall be on the mountains like doves of the valleys, all of them mourning, every one for his iniquity.
17

అందరిH3605చేతులుH3027 సత్తువ తప్పునుH7503, అందరిH3605 మోకాళ్లుH1290 నీళ్లవలెH4325 తత్తరిల్లునుH1980.

All hands shall be feeble, and all knees shall be weak as water.
18

వారు గోనెపట్టH8242 కట్టుకొందురుH2296, వారికి ఘోరమైన భయముH6427 తగులునుH3680, అందరుH3605 సిగ్గుపడుదురుH955, అందరిH3605 తలలుH7218 బోడియగునుH7144.

They shall also gird themselves with sackcloth, and horror shall cover them; and shame shall be upon all faces, and baldness upon all their heads.
19

తమ వెండినిH3701 వీధులలోH2351 పారవేయుదురుH7993, తమ బంగారమునుH2091 నిషిద్ధమనిH5079 యెంచుదురుH1961, యెహోవాH3068 ఉగ్రతH5678 దినమందుH3117 వారి వెండియేH3701 గాని బంగారమేH2091 గాని వారిని తప్పించH5337 జాలH3201దుH3808, అది వారి దోషక్రియలుH5771 విడువకుండ అభ్యంతరమాయెనుH4388 గనుకH3588 దానివలన వారు తమ ఆకలిH5315 తీర్చుకొనH7646జాలకపోదురుH3808, తమ ఉదరమునుH4578 పోషించుకొనH4390జాలకపోదురుH3808.

They shall cast their silver in the streets, and their gold shall be removed: their silver and their gold shall not be able to deliver them in the day of the wrath of the LORD: they shall not satisfy their souls, neither fill their bowels: because it is the stumblingblock of their iniquity.
20

శృంగారమైనH6643 ఆ యాభరణమునుH5716 వారు తమ గర్వమునకుH1347 ఆధారముగా ఉపయోగించిరిH7760, దానితో వారు హేయమైనH8441 దేవతలH8251 విగ్రహములుH6754 చేసిరిH6213 గనుకH3651 నేను దానిని వారికి రోతగాH5079 చేసెదనుH5414,

As for the beauty of his ornament, he set it in majesty: but they made the images of their abominations and of their detestable things therein: therefore have I set it far from them.
21

వారు దాని అపవిత్రపరచునట్లుH957 అన్యులH2114చేతికిH3027 దోపుడు సొమ్ముగానుH7998 దుర్మార్గులైనH7563 జనులకుH776 లూటిగానుH2490 నేను దానిని అప్పగించెదనుH5414.

And I will give it into the hands of the strangers for a prey, and to the wicked of the earth for a spoil; and they shall pollute it.
22

వారిని చూడకుండH4480 నా ముఖమునుH6440 నేను త్రిప్పుకొందునుH5437 గనుక శత్రువులుH6530 నా నిధిస్థానమునుH6845 అపవిత్రపరచుదురుH2490, దొంగలుH6530 చొరబడిH935 దానిని అపవిత్రపరచుదురుH2490.

My face will I turn also from them, and they shall pollute my secret place: for the robbers shall enter into it, and defile it.
23

దేశముH776 రక్తముతోH1818 నిండియున్నదిH4390, పట్టణముH5892 బలాత్కారముతోH2555 నిండియున్నదిH4390. సంకెళ్లుH7569 సిద్ధపరచుముH6213.

Make a chain: for the land is full of bloody crimes, and the city is full of violence.
24

బలాఢ్యులH5794 యతిశయముH1347 ఆగిపోవునట్లునుH7673 వారి పరిశుద్ధస్థలములుH4720 అపవిత్ర ములగునట్లునుH2490 అన్యజనులలోH1471 దుష్టులనుH7451 నేను రప్పించెదనుH935; ఆ దుష్టులుH7451 వారి యిండ్లనుH1004 స్వతంత్రించుకొందురుH3423.

Wherefore I will bring the worst of the heathen, and they shall possess their houses: I will also make the pomp of the strong to cease; and their holy places shall be defiled.
25

సమూలధ్వంసముH7089 వచ్చేయున్నదిH935, జనులు సమాధానముH7965 కొరకు విచారించుచున్నారుH1245 గాని అది వారికి దొరకదుH369.

Destruction cometh; and they shall seek peace, and there shall be none.
26

నాశనముH1943 వెంబడిH5921 నాశనముH1943 కలుగుచున్నదిH935, సమాచారముH8052 వెంబడిH413 సమాచారముH8052 వచ్చుచున్నదిH1961; వారు ప్రవక్తయొద్దH5030 దర్శనముకొరకుH2377 విచారణచేయుదురుH1245 గాని యాజకులుH3548 ధర్మశాస్త్రజ్ఞానులుH8451 కాకపోయిరిH6, పెద్దలుH2205 ఆలోచనH6098 చేయకయే యున్నారు.

Mischief shall come upon mischief, and rumour shall be upon rumour; then shall they seek a vision of the prophet; but the law shall perish from the priest, and counsel from the ancients.
27

రాజుH4428 వ్యాకులపడుచున్నాడుH56, అధికారులుH5387 భీతిH8077నొందుచున్నారుH3847, సామాన్య జనులుH5971 వణకుచున్నారుH926; నేనుH589 యెహోవానైH3068 యున్నానని వారు తెలిసికొనునట్లుH3045 వారి ప్రవర్తనఫలముH1870 నేను వారి మీదికి రప్పింపబోవుచున్నానుH6213, వారు చేసిన దోషములనుబట్టిH4941 వారికి తీర్పు తీర్చబోవుచున్నానుH8199.

The king shall mourn, and the prince shall be clothed with desolation, and the hands of the people of the land shall be troubled: I will do unto them after their way, and according to their deserts will I judge them; and they shall know that I am the LORD.

యెహెజ్కేలు అధ్యాయము 8

1

ఆరవH8345 సంవత్సరముH8141 ఆరవH8345 నెలH2320 అయిదవ దినమునH2568 నేనుH589 నా యింటH1004 కూర్చునియుండగానుH3427 యూదాH3063 పెద్దలుH2205 నా యెదుటH6440 కూర్చుండియుండగానుH3427 ప్రభువైనH136 యెహోవాH3069 హస్తముH3027 నామీదికిH5921 వచ్చెనుH5307.

And it came to pass in the sixth year, in the sixth month, in the fifth day of the month, as I sat in mine house, and the elders of Judah sat before me, that the hand of the Lord GOD fell there upon me.
2

అంతట నేను చూడగాH7200 అగ్నినిH784 పోలినH1823 ఆకారముH4758 నాకు కనబడెనుH2009, నడుముH4975 మొదలుకొని దిగువకుH4295 అగ్నిH784మయమైనట్టుగానుH4758, నడుముH4975 మొదలుకొనిH4480 పైకిH4605 తేజోమయH2096మైనట్టుగానుH4758, కరుగుచున్న అపరంజియైనట్టుగానుH2830 ఆయన నాకు కనబడెనుH2009.

Then I beheld, and lo a likeness as the appearance of fire: from the appearance of his loins even downward, fire; and from his loins even upward, as the appearance of brightness, as the colour of amber.
3

మరియు చెయ్యివంటిదిH3027 ఒకటి ఆయన చాపిH7971 నా తలH7218వెండ్రుకలుH6734 పట్టుకొనగాH3947 ఆత్మH7307 భూమ్యాH776కాశములH8064 మధ్యకుH996 నన్నెత్తిH5375, నేను దేవునిH430 దర్శనములనుH4759 చూచుచుండగాH935 యెరూషలేమునకుH3389 ఉత్తరపువైపుననున్నH6828 ఆవరణH6442 ద్వారముదగ్గరH8179 రోషము పుట్టించుH7065 విగ్రహస్థానములోH5566 నన్ను దించెనుH4186.

And he put forth the form of an hand, and took me by a lock of mine head; and the spirit lifted me up between the earth and the heaven, and brought me in the visions of God to Jerusalem, to the door of the inner gate that looketh toward the north; where was the seat of the image of jealousy, which provoketh to jealousy.
4

అంతట లోయలోH1237 నాకు కనబడినH7200 దర్శనరూపముగాH4758 ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 ప్రభావముH3519 అచ్చటH8033 కనబడెనుH2009.

And, behold, the glory of the God of Israel was there, according to the vision that I saw in the plain.
5

నరH120పుత్రుడాH1121, ఉత్తరపువైపుH6828 తేరిH5375 చూడుమనిH5869 యెహోవాH3068 నాకుH413 సెలవియ్యగాH559 నేను ఉత్తరపుH6828వైపుH1870 తేరిH5375 చూచితినిH5869; ఉత్తరపువైపునH6828 బలిపీఠపుH4196 గుమ్మముH8179 లోపలH872 రోషము పుట్టించుH7068H2088 విగ్రహముH5566 కనబడెనుH2009.

Then said he unto me, Son of man, lift up thine eyes now the way toward the north. So I lifted up mine eyes the way toward the north, and behold northward at the gate of the altar this image of jealousy in the entry.
6

అంతట ఆయన నాతోH413 ఈలాగు సెలవిచ్చెనుH559 నరH120పుత్రుడాH1121, వారుH1992 చేయుH6213 దానిని నీవుH859 చూచుచున్నావుH7200 గదా; నా పరిశుద్ధస్థలమునుH4720 నేను విడిచిపోవునట్లుగాH7368 ఇశ్రాయేలీయులుH3478 ఇక్కడH6311 చేయుH6213 అత్యధికమైనH1419 హేయకృత్యములుH8441 చూచితివాH7200? యీతట్టు తిరిగినయెడలH7725 వీటికంటె మరి యధికమైనH119 హేయక్రియలుH8441 చూచెదవుH7200.

He said furthermore unto me, Son of man, seest thou what they do? even the great abominations that the house of Israel committeth here, that I should go far off from my sanctuary? but turn thee yet again, and thou shalt see greater abominations.
7

అప్పుడు ఆవరణH2691ద్వారముH6607 దగ్గర నన్నుH413 ఆయన దింపగాH935 గోడలోనున్నH7023 సందుH2356 ఒకటిH259 నాకు కనబడెనుH7200.

And he brought me to the door of the court; and when I looked, behold a hole in the wall.
8

నరH120పుత్రుడాH1121, ఆ గోడకుH7023 కన్నము త్రవ్వుమనిH2864 ఆయన నాకుH413 సెలవియ్యగాH559 నేను గోడకుH7023 కన్నము త్రవ్వినంతలోH2864 ద్వారH6607మొకటిH259 కనబడెనుH2009.

Then said he unto me, Son of man, dig now in the wall: and when I had digged in the wall, behold a door.
9

నీవు లోపలికి చొచ్చిH935, యిక్కడH6311 వారెట్టి హేయకృత్యములుH8441 చేయుచున్నారోH6213 చూడుమనిH7200 ఆయన నాకుH413 సెలవియ్యగాH559

And he said unto me, Go in, and behold the wicked abominations that they do here.
10

నేను లోపలికి పోయిH935 చూచితినిH7200; అప్పుడు ప్రాకెడిH7431 సకలH3605 జంతువుల ఆకారములునుH8403 హేయమైనH8263 మృగములH929 ఆకారములునుH8403, అనగా ఇశ్రాయేలీయులH3478 దేవతల విగ్రహములన్నియుH1544 గోడH7023మీదH5921 చుట్టునుH5439 వ్రాయబడియున్నట్టుH2707 కనబడెనుH2009.

So I went in and saw; and behold every form of creeping things, and abominable beasts, and all the idols of the house of Israel, pourtrayed upon the wall round about.
11

మరియు ఒక్కొకడుH376 తన చేతిలోH3027 ధూపార్తిH4730 పట్టుకొని ఇశ్రాయేలీయులH3478 పెద్దలుH2205 డెబ్బదిH7657 మందియుH376, వారిమధ్యనుH8432 షాఫానుH8227 కుమారుడైనH1121 యజన్యాయుH2970, ఆ యాకారములకు ఎదురుగాH6440 నిలిచి యుండగాH5975, చిక్కనిH6282 మేఘమువలెH6051 ధూపవాసనH7004 ఎక్కుచుండెనుH5927.

And there stood before them seventy men of the ancients of the house of Israel, and in the midst of them stood Jaazaniah the son of Shaphan, with every man his censer in his hand; and a thick cloud of incense went up.
12

అప్పుడాయన నాకుH413 సెలవిచ్చినదేమనగాH559 నరH120పుత్రుడాH1121 యెహోవాH3068 మమ్మును కానకH7200 యుండునుH369, యెహోవాH3068 దేశమునుH776 విసర్జించెనుH5800 అని యనుకొనిH559, ఇశ్రాయేలీయులH3478 పెద్దలుH2205 చీకటిలోH2822 తమ విగ్రహపుH4906 గదులలోH2315 వారిలో ప్రతివాడుH376 చేయుదానినిH6213 నీవు చూచుచున్నావు గదాH7200.

Then said he unto me, Son of man, hast thou seen what the ancients of the house of Israel do in the dark, every man in the chambers of his imagery? for they say, The LORD seeth us not; the LORD hath forsaken the earth.
13

మరియు ఆయన నీవు ఈతట్టు తిరుగుముH7725, వీటిని మించిన అతిH1419 హేయకృత్యములుH8441 వారుH1992 చేయుటH6213 చూతువనిH7200 నాతోH413 చెప్పిH559

He said also unto me, Turn thee yet again, and thou shalt see greater abominations that they do.
14

యెహోవాH3068 మందిరపుH1004 ఉత్తరH6828 ద్వారముH8179 దగ్గర నన్ను దింపగాH935, అక్కడH8033 స్త్రీలుH802 కూర్చుండిH3427 తమ్మూజుH8542 దేవతనుగూర్చిH854 యేడ్చుటH1058 చూచితినిH2009.

Then he brought me to the door of the gate of the LORD'S house which was toward the north; and, behold, there sat women weeping for Tammuz.
15

అప్పుడాయన నరH120పుత్రుడాH1121, యిది చూచితివిH7200 గాని నీవు తిరిగిH7725 చూచినH7200 యెడల వీటినిH4480 మించినH1419 హేయకృత్యములుH8441 చూతువనిH7200 నాతోH413 చెప్పిH559

Then said he unto me, Hast thou seen this, O son of man? turn thee yet again, and thou shalt see greater abominations than these.
16

యెహోవాH3068 మందిరపుH1004 లోపలిH6442 ఆవరణములోH2691 నన్ను దింపగాH935, అక్కడ యెహోవాH3068 ఆలయH1964 ద్వారముH6607 దగ్గరనున్న ముఖమంటపమునకునుH197 బలిపీఠమునకునుH4196 మధ్యనుH996 ఇంచుమించు ఇరువదిH6242 యయిదుగురుH2568 మనుష్యులుH376 కనబడిరిH2009. వారి వీపులుH268 యెహోవాH3068 ఆలయముH1964 తట్టునుH413 వారి ముఖములుH6440 తూర్పుతట్టునుH6924 తిరిగి యుండెను; వారుH1992 తూర్పునH6924 నున్న సూర్యునికిH8121 నమస్కారము చేయుచుండిరిH7812.

And he brought me into the inner court of the LORD'S house, and, behold, at the door of the temple of the LORD, between the porch and the altar, were about five and twenty men, with their backs toward the temple of the LORD, and their faces toward the east; and they worshipped the sun toward the east.
17

అప్పుడాయన నాతోH413 ఇట్లనెనుH559 నరH120పుత్రుడాH1121, నీవు చూచితివేH7200; యూదాH3063వారుH1004 ఇక్కడH6311 ఇట్టి హేయ కృత్యములుH8441 జరిగించుటH6213 చాలదాH7043? వారు దేశమునుH776 బలాత్కారముతోH2555 నింపుచుH4390 నాకు కోపము పుట్టించుదురుH3707, తీగెH2156ముక్కునకుH639 పెట్టుచుH7971 మరి ఎక్కువగాH7725 నాకు కోపము పుట్టించుదురుH3707.

Then he said unto me, Hast thou seen this, O son of man? Is it a light thing to the house of Judah that they commit the abominations which they commit here? for they have filled the land with violence, and have returned to provoke me to anger: and, lo, they put the branch to their nose.
18

కాబట్టి కటాక్షముH2347 లేకయుH3808 కనికరముH2550 చూపకయుH3808 నేనుH589 నా క్రోధముH2534నగుపరచిH6213, వారు నా చెవులలోH241 ఎంత బిగ్గరగాH6963 మొఱ్ఱపెట్టిననుH7121 నేను ఆలH8085కింపH3808 కుందును.

Therefore will I also deal in fury: mine eye shall not spare, neither will I have pity: and though they cry in mine ears with a loud voice, yet will I not hear them.

2 కొరింథీయులకు అధ్యాయము 12

1

అతిశయపడుటG2744 నాకుG3427 తగG4851దుG3756 గాని అతిశయG2744పడవలసివచ్చినదిG1211. ప్రభువుG2962 దర్శనములనుG3701 గూర్చియు ప్రత్యక్షతలనుG602 గూర్చియు చెప్పుదునుG1063.

It is not expedient for me doubtless to glory. I will come to visions and revelations of the Lord.
2

క్రీస్తుG5547నందున్నG1722 యొక మనుష్యునిG444 నేనెరుగుదునుG1492. అతడుG5108 పదునాలుగుG1180 సంవత్సరములG2094క్రిందట మూడవG5154 ఆకాశమునకుG3772 కొనిపోబడెనుG726; అతడు శరీరముG4983తోG1722 కొనిపోబడెనోG1535 నేనెరుG1492గనుG3756, శరీరముG4983లేకG1622 కొనిపోబడెనోG1535 నేనెరుG1492గనుG3756, అది దేవునికేG2316 తెలియునుG1492.

I knew a man in Christ above fourteen years ago, (whether in the body, I cannot tell; or whether out of the body, I cannot tell: God knoweth;) such an one caught up to the third heaven.
3

అట్టిG5108 మనుష్యునిG444 నేనెరుగుదునుG1492. అతడు పరదైసుG3857లోనికిG1519 కొనిపోబడిG726, వచింప శక్యముకానిG731 మాటలుG4487 వినెనుG191; ఆG3739 మాటలుG4487 మనుష్యుడుG444 పలుకG2980కూడదుG3756.

And I knew such a man, (whether in the body, or out of the body, I cannot tell: God knoweth;)
4

అతడు శరీరముG4983తోG1722 కొనిపోబడెనోG1535 శరీరముG4983లేకG1622 కొనిపోబడెనోG1535 నేనెరుG1492గనుG3756, అది దేవునికేG2316 తెలియునుG142.

How that he was caught up into paradise, and heard unspeakable words, which it is not lawful for a man to utter.
5

అట్టివానిG5108 గూర్చిG5228 అతిశయింతునుG2744; నా విషయమైతేనోG1683 నాG3450 బలహీనతG769యందేG1722 గాకG1161 వేరువిధముగా అతిశG2744యింపనుG3756.

Of such an one will I glory: yet of myself I will not glory, but in mine infirmities.
6

అతిశయపడుటకు ఇచ్ఛయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును గాని నాయందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన వినినదానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిసయించుట మానుకొనుచున్నాను.

For though I would desire to glory, I shall not be a fool; for I will say the truth: but now I forbear, lest any man should think of me above that which he seeth me to be, or that he heareth of me.
7

నాకుG3427 కలిగినG1325 ప్రత్యక్షతలుG602 బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగాG5326 హెచ్చిG5229పోకుండుG3363 నిమిత్తము నాకుG3427 శరీరముG4561లోG1722 ఒక ముల్లుG4647, నేను అత్యధికముగా హెచ్చిG5229పోకుండుG3363 నిమిత్తము, నన్నుG3165 నలగగొట్టుG2852టకుG2443 సాతానుయొక్కG4566 దూతగాG32 ఉంచబడెనుG1325.

And lest I should be exalted above measure through the abundance of the revelations, there was given to me a thorn in the flesh, the messenger of Satan to buffet me, lest I should be exalted above measure.
8

అది నాయొద్దG1700నుండిG575 తొలగిపోవలెననిG868 దాని విషయG5127మైG5228 ముమ్మారుG5151 ప్రభువునుG2962 వేడుకొంటినిG3870.

For this thing I besought the Lord thrice, that it might depart from me.
9

అందుకునాG3450 కృపG5485 నీకుG4671 చాలునుG714, బలహీనతG769యందుG1722 నాG3450శక్తిG1411 పరిపూర్ణమగుచున్నదనిG5048 ఆయన నాతోG3427 చెప్పెనుG2046. కాగాG3767 క్రీస్తుG5547 శక్తిG1411 నాG1691మీదG1909 నిలిచియుండుG1981 నిమిత్తము, విశేషముగా నాG3450 బలహీనతలG769యందెG1722

And he said unto me, My grace is sufficient for thee: for my strength is made perfect in weakness. Most gladly therefore will I rather glory in my infirmities, that the power of Christ may rest upon me.
10

నేనెప్పుడుG3752 బలహీనుడనోG770 అప్పుడేG5119 బలవంతుడనుG1415 గనుక క్రీస్తుG5547 నిమిత్తముG5228 నాకు కలిగిన బలహీనతలG769లోనుG1722 నిందలG5196లోనుG1722 ఇబ్బందులG318లోనుG1722 హింసలG1375లోనుG1722 ఉపద్రవములG4730లోనుG1722 నేను సంతోషించుచున్నానుG2106.

Therefore I take pleasure in infirmities, in reproaches, in necessities, in persecutions, in distresses for Christ's sake: for when I am weak, then am I strong.
11

నేనవివేకిG878నైతినిG1096, మీరేG5210 నన్నుG3165 బలవంతము చేసితిరిG315. నేనుG1473 మీG5216చేతG5259 మెప్పుG4921 పొందవలసినG3784వాడను, ఏలయనగాG1063 నేనుG1510 ఏమాత్రపువాడనుG3762 కాకపోయిననుG1499 మిక్కిలిG3029 శ్రేష్ఠులైనG5228 యీ అపొస్తలులG652కంటె నేను ఏ విషయములోను తక్కువవాడనుG5302 కానుG3762.

I am become a fool in glorying; ye have compelled me: for I ought to have been commended of you: for in nothing am I behind the very chiefest apostles, though I be nothing.
12

సూచకక్రియలనుG4592 అద్భుతములనుG5059 మహత్కార్యములనుG1411 చేయుటవలన, అపొస్తలునియొక్కG652 చిహ్నములుG4592 పూర్ణమైనG3956 ఓరిమిG5281తోG1722 మీG5213 మధ్యనుG1722 నిజముగాG3303 కనుపరచబడెనుG2716.

Truly the signs of an apostle were wrought among you in all patience, in signs, and wonders, and mighty deeds.
13

నేనుG1437 మీకుG5216 భారముగాG2655 ఉండకపోతిననుG3756 విషయములో తప్పG1508, మరి ఏ విషయములోG3739 మీరితరG3062 సంఘములకంటెG1577 తక్కువ వారైతిరిG2274? నేను చేసిన యీG5026 అన్యాయమునుG93 క్షమించుడిG5483.

For what is it wherein ye were inferior to other churches, except it be that I myself was not burdensome to you? forgive me this wrong.
14

ఇదిగోG2400, యీ మూడవసారిG5154 మీG5209యొద్దకుG4314 వచ్చుటకుG2064 సిద్ధముగాG2098 ఉన్నానుG2192; వచ్చినప్పుడు మీకుG5216 భారముగాG2655 నుండనుG3756. మీG5216 సొత్తును కాదుG3756 మిమ్మునేG5209 కోరుచున్నానుG2212. పిల్లలుG5043 తలిదండ్రులG1118కొరకుG3588 కాదుG3756 తలిదండ్రులేG1118 పిల్లలG5043కొరకుG3588 ఆస్తి కూర్చG2343తగినదిG3784 గదా

Behold, the third time I am ready to come to you; and I will not be burdensome to you: for I seek not yours, but you: for the children ought not to lay up for the parents, but the parents for the children.
15

కాబట్టి నాకు కలిగినది యావత్తు మీG5216 ఆత్మలకొరకుG5228 బహు సంతోషముగాG2236 వ్యయపరచెదనుG1159; నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మునుG5209 ఎంత యెక్కువగాG4056 ప్రేమించుచున్నానోG25 అంత తక్కువగాG2276 మీరుG5209 నన్ను ప్రేమింతురాG25?

And I will very gladly spend and be spent for you; though the more abundantly I love you, the less I be loved.
16

అది ఆలా గుండనియ్యుడిG2077. నేనుG1437 మీకుG509 భారముగాG2599 ఉండలేదుG3756 గానిG235 యుక్తిG3835గలవాడనైG5225 మిమ్మునుG5209 తంత్రము చేతG1388 పట్టుకొంటినిG2983 అని చెప్పుదురేమో.

But be it so, I did not burden you: nevertheless, being crafty, I caught you with guile.
17

నేను మీG5209 యొద్దకుG4314 పంపినG649వారిలోG3739 ఎవనిG5100వలననైననుG3361 మిమ్మునుG5209 మోసపుచ్చి ఆర్జించుG4122కొంటినా?G846

Did I make a gain of you by any of them whom I sent unto you?
18

మీయొద్దకు వెళ్లుటకు తీతునుG5103 హెచ్చరించిG3870 అతనితోకూడ ఒక సహోదరునిG80 పంపితినిG4882. తీతుG5103 మిమ్మునుG5209 మోసపుచ్చి యేమైన ఆర్జించుG4122కొనెనాG3387? మేమొక్కG846 ఆత్మG4151వలననేG3588 ఒక్కG846 అడుగుజాడలG248యందేG3588 నడుచుకొనలేదాG3756?

I desired Titus, and with him I sent a brother. Did Titus make a gain of you? walked we not in the same spirit? walked we not in the same steps?
19

మేమింతవరకు మా విషయమై మీకుG5213 సమాధానము చెప్పుకొనుచున్నామనిG626 మీకుG3754 తోచునేమోG1380. దేవునిG2316 యెదుటనేG2714 క్రీస్తుG5547నందుG1722 మాటలాడుచున్నాముG2980; ప్రియులారాG27, మీG5216 క్షేమాభివృద్ధిG3619కొరకుG5228 ఇవన్నియుG3956 చెప్పుచున్నాము.

Again, think ye that we excuse ourselves unto you? we speak before God in Christ: but we do all things, dearly beloved, for your edifying.
20

ఎందుకనగా ఒకవేళG3381 నేను వచ్చినప్పుడుG2064 మీరుG5209 నాకిష్టులుగాG2309 ఉండరేమోG3756 అనియు, నేనుG2504 మీG5213కిష్టుడG2309నుగాG3634 ఉండG2147నేమోG3756 అనియు, ఒకవేళG3381 కలహమునుG2054 అసూయయుG2205 క్రోధములునుG2372 కక్షలునుG2052 కొండెములునుG2636 గుసగుసలాడుటలునుG5587 ఉప్పొంగుటలునుG5450 అల్లరులునుG181 ఉండునేమో అనియు,

For I fear, lest, when I come, I shall not find you such as I would, and that I shall be found unto you such as ye would not: lest there be debates, envyings, wraths, strifes, backbitings, whisperings, swellings, tumults:
21

నేను మరలG3825 వచ్చినప్పుడుG2064 నాG3450 దేవుడుG2316 మీG5209 మధ్యG4314 నన్నుG3165 చిన్నబుచ్చునేమోG5013 అనియు, మునుపు పాపముచేసిG4258 తాము జరిగించినG4238 అపవిత్రతG167 జారత్వముG4202 పోకిరి చేష్టలG766 నిమిత్తముG1909 మారుమనస్సుG3340 పొందనిG3361 అనేకులనుG4183 గూర్చి దుఃఖపడవలసిG3996 వచ్చునేమో అనియు భయపడుచున్నానుG5399.

And lest, when I come again, my God will humble me among you, and that I shall bewail many which have sinned already, and have not repented of the uncleanness and fornication and lasciviousness which they have committed.

2 కొరింథీయులకు అధ్యాయము 13

1

G5124 మూడవ సారిG5154 నేను మీG5209యొద్దకుG4314 వచ్చుచున్నానుG2064 ఇద్దరుG1417 ముగ్గురుG5140 సాక్షులG3144 నోటG4750 ప్రతిG3956 మాటయుG4487 స్థిరపరచబడవలెనుG2476.

This is the third time I am coming to you. In the mouth of two or three witnesses shall every word be established.
2

నేను మునుపు చెప్పితినిG4280; నేనిప్పుడుG3568 మీయొద్ద లేకున్ననుG548 రెండవసారిG1208 మీయొద్దనున్నట్టుG3918 గానేG5613, మునుపటినుండి పాపము చేయుచుండినG4258 వారికిని మిగిలినG3062 వారికందరికినిG3956 ముందుగా తెలియజేయునదేమనగాG4302, నేను తిరిగిG3825 వచ్చినG2064యెడలG1437 కనికరముG5339 చూపనుG3756.

I told you before, and foretell you, as if I were present, the second time; and being absent now I write to them which heretofore have sinned, and to all other, that, if I come again, I will not spare:
3

క్రీస్తుG5547 నాG1698యందుG1722 పలుకుచున్నాడనిG2980 ఋజువుG1382 కోరుచున్నారాG2212? ఆయనG3739 మీయెడలG5209 బలహీనుడుG770 కాడుG3756 గానిG235, మీG5213యందుG1722 శక్తిమంతుడైయున్నాడుG1414.

Since ye seek a proof of Christ speaking in me, which to you-ward is not weak, but is mighty in you.
4

బలహీనతG769నుబట్టిG1537 ఆయన సిలువవేయబడెనుG4717 గానిG235, దేవునిG2316 శక్తిG1411నిబట్టిG1537 జీవించుచున్నాడుG2198. మేముG2249నుG2532 ఆయనG846యందుండిG1722 బలహీనులమైయున్నాముG770 గానిG235, మీG5209 యెడలG1519 దేవునిG2316 శక్తిG1411నిబట్టిG1537, ఆయనG846తోG4862 కూడ జీవముగలవారముG2198.

For though he was crucified through weakness, yet he liveth by the power of God. For we also are weak in him, but we shall live with him by the power of God toward you.
5

మీరు విశ్వాసముG4102గలవారైG1722 యున్నారోG2075 లేదోG1487 మిమ్మునుG2228 మీరేG1438 శోధించుకొని చూచుకొనుడిG1381; మిమ్మును మీరేG1438 పరీక్షించుకొనుడిG3985; మీరుG2075 భ్రష్టులుG96 కానియెడలG1509 యేసుG2424క్రీస్తుG5547 మీG5213లోG1722 నున్నాడనిG2076 మిమ్మునుG2228 గూర్చి మీరేG1438 యెరుG1921గరాG3756?

Examine yourselves, whether ye be in the faith; prove your own selves. Know ye not your own selves, how that Jesus Christ is in you, except ye be reprobates?
6

మేముG2249 భ్రష్టులముG96 కామనిG3756 మీరు తెలిసికొందురనిG1097 నిరీక్షించుచున్నానుG1679.

But I trust that ye shall know that we are not reprobates.
7

మీరుG5209 ఏ దుష్కార్యమైననుG2556 చేయG4160కుండవలెననిG3367 దేవునిG2316 ప్రార్థించుచున్నాముG2172; మేముG2249 యోగ్యులమైనట్టుG1384 కనబడవలెననిG5316కాదుG3756 గానిG235, మేముG2249 భ్రష్టులG96మైG5600నట్టుG5613 కనబడిననుG1161 మీరుG5210 మేలైనదేG2570 చేయవలెననిG4160 ప్రార్థించుచున్నాముG2172.

Now I pray to God that ye do no evil; not that we should appear approved, but that ye should do that which is honest, though we be as reprobates.
8

మేము సత్యముG225నకుG3588 విరోధముగాG2596 ఏమియుG5100 చేయG1410నేరముG3756 గానిG235, సత్యముG225 నిమిత్తమేG5228 సమస్తమును చేయుచున్నాముG1410.

For we can do nothing against the truth, but for the truth.
9

మేముG2249 బలహీనులమైయున్ననుG770 మీరుG5210 బలవంతులైG1415యుండినG5600 యెడల సంతోషించెదముG5463. దీని నిమిత్తమేG5124, అనగా మీరుG5216 సంపూర్ణులుG2676 కావలెననియే ప్రార్థించుచున్నాముG2172.

For we are glad, when we are weak, and ye are strong: and this also we wish, even your perfection.
10

కాబట్టిG1223 నేను మీయొద్దకు వచ్చినప్పుడుG3918 పడద్రోయుటG2506కుG1519 కాకG3756, మిమ్మును కట్టుటG3619కేG1519 ప్రభువుG2962 నాకుG3427 అనుగ్రహించినG1325 అధికారముG1849చొప్పునG2596 కాఠిన్యముG664 కనపరచG5530కుండునట్లుG3363 దూరముగా ఉండగానేG548 యీ సంగతులుG5023 వ్రాయుచున్నానుG1125.

Therefore I write these things being absent, lest being present I should use sharpness, according to the power which the Lord hath given me to edification, and not to destruction.
11

తుదకుG3063 సహోదరులారాG80, సంతోషించుడిG5463, సంపూర్ణులైయుండుడిG2675, ఆదరణ కలిగియుండుడిG3870, ఏకమనస్సుగలవారైG5426 యుండుడిG846 సమాధానముగా ఉండుడిG1514; ప్రేమG26 సమాధానములకుG1515 కర్తయగు దేవుడుG2316 మీG5216కుG3326 తోడైయుండునుG2071.

Finally, brethren, farewell. Be perfect, be of good comfort, be of one mind, live in peace; and the God of love and peace shall be with you.
12

పవిత్రమైనG40 ముద్దుG5370పెట్టుకొనిG1722 యొకరికి ఒకరుG240 వందనములుG782 చేసికొనుడి.

Greet one another with an holy kiss.
13

పరిశుద్ధుG40లందరుG3956 మీకుG5209 వందనములుG782 చెప్పుచున్నారు.

All the saints salute you.
14

ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 కృపయుG5485 దేవునిG2316 ప్రేమయుG26 పరిశుద్ధాG40త్మG4151 సహవాసమునుG2842 మీG5216కందరికినిG3956 తోడైయుండునుG3326 గాకG281.

The grace of the Lord Jesus Christ, and the love of God, and the communion of the Holy Ghost, be with you all. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.