Day 314
Day 315 : యెహెజ్కేలు 4-6 & 2 కొరింథీయులకు 11
Day 316

యెహెజ్కేలు అధ్యాయము 4

1

నరH120 పుత్రుడాH1121, పెంకుH3843 ఒకటి తీసికొనివచ్చిH3947 నీ ముందరH6440 ఉంచుకొనిH5414 యెరూషలేముH3389 పట్టణపుH5892 రూపమును దాని మీదH5921 వ్రాయుముH2710.

Thou also, son of man, take thee a tile, and lay it before thee, and pourtray upon it the city, even Jerusalem:
2

మరియు అది ముట్టడిH4692 వేయబడినట్లునుH5414 దానియెదుటH5921 బురుజులనుH1785 కట్టినట్లునుH1129 దిబ్బH5550 వేసినట్లునుH5921 దాని చుట్టునున్నH5439 ప్రాకారములనుH4264 కూలగొట్టుH8210 యంత్రములుH3733 న్నట్లునుH7760 నీవు వ్రాయుముH2710.

And lay siege against it, and build a fort against it, and cast a mount against it; set the camp also against it, and set battering rams against it round about.
3

మరియు ఇనుపH1270రేకొకటిH4227 తెచ్చిH3947, నీకునుH859 పట్టణమునకునుH5892 మధ్యH996 ఇనుపH1270 గోడగాH7023 దానిని నిలువబెట్టిH5414, నీ ముఖH6440 దృష్టిని పట్టణము మీదH413 ఉంచుకొనుముH3559; పట్టణము ముట్టడి వేయబడినట్లుగాH4692 ఉండునుH1961, నీవు దానిని ముట్టడివేయువాడవుగాH6696 ఉందువు; అదిH1931 ఇశ్రాయేలీయులకుH3478 సూచనగా ఉండునుH226.

Moreover take thou unto thee an iron pan, and set it for a wall of iron between thee and the city: and set thy face against it, and it shall be besieged, and thou shalt lay siege against it. This shall be a sign to the house of Israel.
4

మరియు నీ యెడమH8042ప్రక్కనుH6654 పండుకొనియుండిH7901 ఇశ్రాయేలువారిH3478 దోషమునుH5771 దానిమీదH5921 మోపవలెనుH7760; ఎన్నిH4557 దినములుH3117 నీవు ఆ తట్టు పండుకొందువోH7901 అన్ని దినములుH3117 నీవు వారి దోషమునుH5771 భరింతువుH5375.

Lie thou also upon thy left side, and lay the iniquity of the house of Israel upon it: according to the number of the days that thou shalt lie upon it thou shalt bear their iniquity.
5

ఇశ్రాయేలుH3478 వారిH1004 దోషమునుH5771 నీవు భరించునట్లుగాH5375 వారు దోషముH5771 చేసిన సంవత్సరములH8141 లెక్కచొప్పునH4557 నీకు మూడుH7969 వందలH3967 తొంబదిH8673 దినములుH3117 నిర్ణయించియున్నానుH5414.

For I have laid upon thee the years of their iniquity, according to the number of the days, three hundred and ninety days: so shalt thou bear the iniquity of the house of Israel.
6

ఆ దినములు గడచినH3615 తరువాతH8145 కుడిH3233 ప్రక్కనుH6654 పండుకొనియుండిH7901 నలువదిH705 దినములుH3117 యూదాH3063 వారిH1004 దోషమునుH5771 భరింపవలెనుH5375, సంవత్సర మొకటింటికిH8141 ఒక దినముH3117 చొప్పున నేను నిర్ణయించియున్నానుH5414.

And when thou hast accomplished them, lie again on thy right side, and thou shalt bear the iniquity of the house of Judah forty days: I have appointed thee each day for a year.
7

ఈలాగు నీవుండగాH3559 యెరూషలేముH3389 ముట్టడివేయబడినట్లుH4692 తేరిచూచుచుH2009, చొక్కాయిని తీసివేసినH2834 బాహువు చాపిH2220 దానినిగూర్చిH5921 ప్రకటింపవలెనుH5012.

Therefore thou shalt set thy face toward the siege of Jerusalem, and thine arm shall be uncovered, and thou shalt prophesy against it.
8

పట్టణముH5892 ముట్టడివేయబడినట్లుండుH4692 దినములుH3117 నీవు రెండవ ప్రక్కనుH6654 తిరుH2015 గకH3808 అదేపాటునH5704 ఉండునట్లు నిన్నుకట్లతోH5688 బంధింతునుH5414.

And, behold, I will lay bands upon thee, and thou shalt not turn thee from one side to another, till thou hast ended the days of thy siege.
9

మరియు నీవుH859 గోధుమలునుH2406 యవలునుH8184 కాయధాన్యములునుH6321 చోళ్లునుH5742 సజ్జలునుH1764 తెల్ల జిలకరనుH3698 తెచ్చుకొనిH3947, యొకH259 పాత్రలోH3627 ఉంచిH5414, నీవు ఆ ప్రక్కH6654 మీదH5921 పండుకొనుH7901 దినములH3117 లెక్కచొప్పునH4557 రొట్టెలుH3899 కాల్చుకొనవలెనుH6213, మూడుH7969 వందలH3967 తొంబదిH8673 దినములుH3117 నీవు ఈలాగున భోజనము చేయుచు రావలెనుH398;

Take thou also unto thee wheat, and barley, and beans, and lentiles, and millet, and fitches, and put them in one vessel, and make thee bread thereof, according to the number of the days that thou shalt lie upon thy side, three hundred and ninety days shalt thou eat thereof.
10

నీవు తూనికె ప్రకారముH4946, అనగా దినమొకటింటికిH3117 ఇరువదిH6242 తులములH8255 యెత్తుచొప్పునH4946 భుజింపవలెనుH398, వేళH6256 వేళకుH6256 తినవలెనుH398,

And thy meat which thou shalt eat shall be by weight, twenty shekels a day: from time to time shalt thou eat it.
11

నీళ్లుH4325 కొలప్రకారముH4884 అరపడిచొప్పునH1969 ప్రతిదినము త్రాగవలెనుH8354, వేళH6256 వేళకుH6256 త్రాగవలెనుH8354;

Thou shalt drink also water by measure, the sixth part of an hin: from time to time shalt thou drink.
12

యవలH8184 అప్పములుH5692 చేసి వారు చూచుచుండగాH5869 దానిని మనుష్యH120 మలముతోH1561 కాల్చిH5746 భుజింపవలెనుH398;

And thou shalt eat it as barley cakes, and thou shalt bake it with dung that cometh out of man, in their sight.
13

నేను వారిని తోలివేయుH5080 జనములలోH1471 ఇశ్రాయేలీయులుH3478 ఈ ప్రకారముH3602 అపవిత్రమైనH2931 ఆహారమునుH3899 భుజింతురనిH398 యెహోవాH3068 నాకు సెలవిచ్చెనుH559.

And the LORD said, Even thus shall the children of Israel eat their defiled bread among the Gentiles, whither I will drive them.
14

అందుకు అయ్యోH162, ప్రభువాH136, యెహోవాH3069, నేనెన్నడునుH5315 అపవిత్రతH2930 నొందినవాడను కానేH3808, బాల్యముH5271 నుండిH4480 నేటిH6258 వరకునుH5704 చచ్చినదానినైననుH5038 మృగములు చీల్చినదానినైననుH2966 నేను తినినవాడనుH398 కానేH3808, నిషిద్ధమైనH6292 మాంసముH1320 నా నోటH6310 ఎన్నడును పడH935 లేదేH3808 అని నేననగాH559

Then said I, Ah Lord GOD! behold, my soul hath not been polluted: for from my youth up even till now have I not eaten of that which dieth of itself, or is torn in pieces; neither came there abominable flesh into my mouth.
15

ఆయన చూడుముH7200, మనుష్యH120 మలమునకుH1561 మారుగాH8478 నీకుH853 గోH1241 మలముH6832 నేను నిర్ణయించి యున్నానుH5414; దీనితోH5921 నీవు నీ భోజనముH3899 సిద్ధపరుచుకొనుమనిH6213 సెలవిచ్చిH559

Then he said unto me, Lo, I have given thee cow's dung for man's dung, and thou shalt prepare thy bread therewith.
16

నరH120 పుత్రుడాH1121, ఇదిగోH2009 యెరూషలేములోH3389 రొట్టెయనుH3899 ఆధారమునుH4294 నేను లేకుండ చేసినందునH7665 వారు తూనికె ప్రకారముగాH4948 బహు చింతతోH1674 రొట్టెH3899 భుజింతురుH398, నీళ్లుH4325 కొలచొప్పునH4884 త్రాగుచుH8354 విస్మయ మొందుదురుH8078.

Moreover he said unto me, Son of man, behold, I will break the staff of bread in Jerusalem: and they shall eat bread by weight, and with care; and they shall drink water by measure, and with astonishment:
17

అన్నH3899 పానములుH4325 లేకపోయినందునH2637 వారు శ్రమనొంది విభ్రాంతిపడిH8074 యొకనిH376 నొకడుH251 చూచుచు తాము కలుగజేసికొనిన దోషమువలనH5771 నశించిపోవుదురుH4743.

That they may want bread and water, and be astonied one with another, and consume away for their iniquity.

యెహెజ్కేలు అధ్యాయము 5

1

మరియు నరH120పుత్రుడాH1121, నీవుH859 మంగలH1532కత్తివంటిH8593 వాడిగలH2299కత్తియొకటిH2719 తీసికొనిH3947 నీ తలనుH7218 గడ్డమునుH2206 క్షౌరముచేసికొనిH5674, త్రాసుH3976 తీసికొనిH3947 ఆ వెండ్రుకలను తూచిH4948 భాగములుH2505 చేయుము.

And thou, son of man, take thee a sharp knife, take thee a barber's razor, and cause it to pass upon thine head and upon thy beard: then take thee balances to weigh, and divide the hair.
2

పట్టణమునుH5892 ముట్టడిH4692 వేసిన దినములుH3117 సంపూర్ణమైనప్పుడుH4390 నీవు పట్టణములోH5892 వాటి మూడవ భాగమునుH7992 కాల్చిH1197, రెండవ భాగమునుH7992 తీసిH3947 ఖడ్గముచేతH2719 హతముచేయుH5221 రీతిగా దానిని చుట్టుH5439 విసిరికొట్టిH2719 మిగిలిన భాగముH7992 గాలికిH7307 ఎగిరిపోనిమ్ముH2219; నేను ఖడ్గముదూసిH2719 వాటిని తరుముదునుH7324.

Thou shalt burn with fire a third part in the midst of the city, when the days of the siege are fulfilled: and thou shalt take a third part, and smite about it with a knife: and a third part thou shalt scatter in the wind; and I will draw out a sword after them.
3

అయితేH8033 వాటిలోH4557 కొన్నిటినిH4592 తీసికొనిH3947 నీ చెంగునH3671 కట్టుకొనుముH6696;

Thou shalt also take thereof a few in number, and bind them in thy skirts.
4

పిమ్మట వాటిలోH4480 కొన్నిటినిH4592 మరలH5750 తీసిH3947 అగ్నిH784లోH8432వేసిH7993 కాల్చుముH8313; దానినుండి అగ్నిH784 బయలుదేరిH3318 ఇశ్రాయేలుH3478 వారిH1004నందరినిH3605 తగులబెట్టునుH8313.

Then take of them again, and cast them into the midst of the fire, and burn them in the fire; for thereof shall a fire come forth into all the house of Israel.
5

మరియు ప్రభువైనH136 యెహోవాH3069 ఈలాగుH3541 సెలవిచ్చెనుH559 ఇదిH2063 యెరూషలేమేH3389 గదా, అన్యజనులH1471మధ్యH8432 నేను దాని నుంచితినిH7760, దానిచుట్టుH5439 రాజ్యములున్నవిH776.

Thus saith the Lord GOD; This is Jerusalem: I have set it in the midst of the nations and countries that are round about her.
6

అయితే వారు నా విధులనుH4941 తృణీకరించిH4784, నా కట్టడలH2708 ననుసH1980రింపకH3808 దుర్మార్గత ననుసరించుచుH7564, నా విధులనుH4941 కట్టడలనుH2708 త్రోసివేసిH3988 తమ చుట్టునున్నH5439 అన్యజనులH1471 కంటెనుH4480 దేశస్థులH776కంటెనుH4480 మరి యధికముగా దుర్మార్గులైరిH7564

And she hath changed my judgments into wickedness more than the nations, and my statutes more than the countries that are round about her: for they have refused my judgments and my statutes, they have not walked in them.
7

కాబట్టిH3651 ప్రభువైనH136 యెహోవాH3069 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 నా కట్టడల H2708ననుసH1980రింపకయుH3808 నా విధులనుH4941 గైH6213కొనకయుH3808 నుండువారై, మీ చుట్టునున్నH5439 అన్యజనులకుH1471 కలిగియున్న విధులనైననుH4941 అనుసH6213రింపకH3808, మీరు మీ చుట్టునున్నH5439 దేశస్థులH1471కంటెH4480 మరి యధికముగాH1995 కఠినహృదయులైతిరి.

Therefore thus saith the Lord GOD; Because ye multiplied more than the nations that are round about you, and have not walked in my statutes, neither have kept my judgments, neither have done according to the judgments of the nations that are round about you;
8

కావునH3651 ప్రభువైనH136 యెహోవానగుH3069 నేనుH589 నీకు విరోధినైతినిH5921, అన్యజనులుH1471 చూచుచుండగాH5869 నీకు శిక్షH4941 విధింతునుH6213.

Therefore thus saith the Lord GOD; Behold, I, even I, am against thee, and will execute judgments in the midst of thee in the sight of the nations.
9

నీ హేయ కృత్యములనుH8441 బట్టిH3282 పూర్వమందు నేను చేH6213యనికార్యమునుH3808, ఇక మీదటH834 నేను చేయH6213బూనుకొననిH3808 కార్యమును నీ మధ్యH853 జరిగింతునుH6213.

And I will do in thee that which I have not done, and whereunto I will not do any more the like, because of all thine abominations.
10

కావునH3651 నీ మధ్యH8432 తండ్రులుH1 తమ కుమారులనుH1121 భక్షింతురుH398, కుమారులుH1121 తమ తండ్రులనుH1 భక్షింతురుH398, ఈ ప్రకారము నేను నీకు శిక్షH8201 విధించిH6213 నీలో శేషించినH7611 వారినిH3605 నలుH3605దిశలH7307 చెదరగొట్టుదునుH2219.

Therefore the fathers shall eat the sons in the midst of thee, and the sons shall eat their fathers; and I will execute judgments in thee, and the whole remnant of thee will I scatter into all the winds.
11

నీ హేయదేవతH8251 లన్నిటినిH3605 పూజించి నీవు చేసిన హేయమైనH8441 క్రియలన్నిటిH3605 చేత నా పరిశుద్ధస్థలమునుH4720 అపవిత్ర పరచితివిH2930 గనుకH3282 కరుణా దృష్టియైననుH5869 జాలియైననుH2347 లేకH3808 నేనుH589 నిన్ను క్షీణింప జేసెదననిH1639 నాH589 జీవముతోడుH2416 ప్రమాణము చేయుచున్నానుH5002; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002

Wherefore, as I live, saith the Lord GOD; Surely, because thou hast defiled my sanctuary with all thy detestable things, and with all thine abominations, therefore will I also diminish thee; neither shall mine eye spare, neither will I have any pity.
12

కరవుH7458 వచ్చి యుండగాH3615 నీలోH8432 మూడవ భాగముH7992 తెగులుచేతH1698 మరణ మవునుH4191, మూడవ భాగముH7992 ఖడ్గముచేతH2719 నీ చుట్టుH5439 కూలునుH5307, నేను కత్తిH2719 దూసిిH7324 మిగిలిన భాగమునుH310 నలుH3605 దిశలH7307 చెదరగొట్టిH2219 తరుముదునుH7324.

A third part of thee shall die with the pestilence, and with famine shall they be consumed in the midst of thee: and a third part shall fall by the sword round about thee; and I will scatter a third part into all the winds, and I will draw out a sword after them.
13

నా కోపముH639 తీరునుH3615, వారిమీద నా ఉగ్రతH2534 తీర్చుకొనిH5117 నన్ను ఓదార్చుకొందునుH5162, నేను వారి మీద నా ఉగ్రతH2534 తీర్చుకొనుకాలమునH3615 యెహోవానైనH3068 నేనుH589 ఆసక్తిగలవాడనైH7068 ఆలాగు సెలవిచ్చితిననిH1696 వారు తెలిసి కొందురుH3045

Thus shall mine anger be accomplished, and I will cause my fury to rest upon them, and I will be comforted: and they shall know that I the LORD have spoken it in my zeal, when I have accomplished my fury in them.
14

ఆలాగు నీ చుట్టునున్నH5439 అన్యజనులలోH1471 నిన్ను చూచు వారందరిH3605 దృష్టికిH5869 పాడుగానుH2723 నిందాస్పదముగానుH2781 నేను నిన్ను చేయుదునుH5414.

Moreover I will make thee waste, and a reproach among the nations that are round about thee, in the sight of all that pass by.
15

కావున నీ పోషH3899 ణాధారముH4294 తీసివేసిH7665, నీమీదికిH5921 నేను మహా క్షామముH7458 రప్పించిH3254, నీవారు క్షయమగుH4889 నట్లుగాH1961 వారిని క్షయపరచుH7451 మహాక్షామమునుH7458 పంపించిH7971, కోపముచేతనుH639 క్రోధముచేతనుH2534 కఠినమైనH2534 గద్దింపులచేతనుH8433 నేను నిన్ను శిక్షింపగాH6213

So it shall be a reproach and a taunt, an instruction and an astonishment unto the nations that are round about thee, when I shall execute judgments in thee in anger and in fury and in furious rebukes. I the LORD have spoken it.
16

నీ చుట్టునున్నH5439 అన్యజనులకుH1471 నీవు నిందకునుH2781 ఎగతాళికినిH1422 హెచ్చరికకునుH4148 విస్మయమునకునుH4923 ఆస్పదముగా ఉందువుH1961; యెహోవానగుH3068 నేనేH589 ఆజ్ఞ ఇచ్చియున్నానుH1696.

When I shall send upon them the evil arrows of famine, which shall be for their destruction, and which I will send to destroy you: and I will increase the famine upon you, and will break your staff of bread:
17

ఈ ప్రకారము నేను నీమీదికిH5921 క్షామమునుH7458 దుష్టH7451 మృగములనుH2416 పంపుదునుH7971, అవి నీకు పుత్ర హీనత కలుగజేయునుH7921, తెగులునుH1698 ప్రాణహానియుH1818 నీకు కలుగునుH5674, మరియు నీమీదికిH5921 ఖడ్గమునుH2719 రప్పించెదనుH935; యెహోవానగుH3068 నేనేH589 యీలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నానుH1696.

So will I send upon you famine and evil beasts, and they shall bereave thee; and pestilence and blood shall pass through thee; and I will bring the sword upon thee. I the LORD have spoken it.

యెహెజ్కేలు అధ్యాయము 6

1

యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

And the word of the LORD came unto me, saying,
2

నరH120 పుత్రుడాH1121, ఇశ్రాయేలీయులH3478 పర్వతములH2022 తట్టుH413 చూచిH7760 వాటివిషయమైH413 యీ మాటలు ప్రకటించుముH5012

Son of man, set thy face toward the mountains of Israel, and prophesy against them,
3

ఇశ్రాయేలీయులH3478 పర్వతములారాH2022, ప్రభువైనH136 యెహోవాH3069 మాటH1697 ఆలకించుడిH8085; పర్వతములతోనుH2022 కొండలతోనుH1389 వాగులతోనుH650 లోయలతోనుH1516 ప్రభువైనH136 యెహోవాH3069 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 ఇదిగోH2009 నేనుH589 నిజముగా మీ మీదికిH5921 ఖడ్గమునుH2719 రప్పించిH935 మీ ఉన్నత స్థలములనుH1116 నాశనము చేసెదనుH6.

And say, Ye mountains of Israel, hear the word of the Lord GOD; Thus saith the Lord GOD to the mountains, and to the hills, to the rivers, and to the valleys; Behold, I, even I, will bring a sword upon you, and I will destroy your high places.
4

మీ బలిపీఠములుH4196 పాడైపోవునుH8074, సూర్యదేవతకుH2553 నిలిపిన స్తంభములు ఛిన్నా భిన్నములవునుH7665, మీ బొమ్మలH1544 యెదుటH6440 మీ జనులను నేను హతముH2491 చేసెదనుH5307.

And your altars shall be desolate, and your images shall be broken: and I will cast down your slain men before your idols.
5

ఇశ్రాయేలీయులH3478 కళేబరములనుH6297 వారి బొమ్మలH1544 యెదుటH6440 పడవేసిH5414,మీ యెముకలనుH6106 మీ బలిపీఠములH4196 చుట్టుH5439 పారవేయుదునుH2219.

And I will lay the dead carcases of the children of Israel before their idols; and I will scatter your bones round about your altars.
6

నేనేH589 యెహోవానైH3068 యున్నానని మీరు తెలిసికొనునట్లుH3045 మీ బలిపీఠములుH4196 విడువబడిH3456 పాడైపోవునుH2717, మీ విగ్రహములుH1544 ఛిన్నా భిన్నములగునుH7665,సూర్య దేవతకుH2553 మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడునుH1438, మీ పనులుH4639 నాశనమగునుH4229, మీ నివాసH4186 స్థలములన్నిటిలోH3605 నున్న మీ పట్టణములుH5892 పాడైపోవునుH2717, మీ ఉన్నత స్థలములుH1116 విడువబడునుH3456,

In all your dwellingplaces the cities shall be laid waste, and the high places shall be desolate; that your altars may be laid waste and made desolate, and your idols may be broken and cease, and your images may be cut down, and your works may be abolished.
7

మీ జనులు హతులైH2491 కూలుదురుH5307.

And the slain shall fall in the midst of you, and ye shall know that I am the LORD.
8

అయినను మీరు ఆ యా దేశములలోH776 చెదరిపోవునప్పుడుH2219 ఖడ్గమునుH2719 తప్పించుకొను కొందరినిH6412 నేను మీలోH8432 శేషముగాH3498 అన్యజనులమధ్యH1471 ఉండనిచ్చెదనుH1961.

Yet will I leave a remnant, that ye may have some that shall escape the sword among the nations, when ye shall be scattered through the countries.
9

మరియు నన్ను విసర్జించినవారిH5493 విశ్వాస ఘాతకమైన వ్యభిచారH2181 మనస్సునుH3820, విగ్రహములH1544 ననుసరించిన వ్యభిచారH2181 దృష్టినిH5869 నేను మార్చిH7665 నాతట్టు తిరుగజేయగా, చెరపట్టబడినవారైH7617 శేషించినవారుH6412 అన్యజనులమధ్యH1471 నన్ను జ్ఞాపకము చేసికొనిH2142, తామనుసరించినH6213 హేయకృత్యముH8441 లన్నిటినిబట్టిH3605 తాము చేసిన దుష్క్రియలనుH7451 కనుగొని తమ్మును తామేH6440 అసహ్యించుకొనుచుH6962

And they that escape of you shall remember me among the nations whither they shall be carried captives, because I am broken with their whorish heart, which hath departed from me, and with their eyes, which go a whoring after their idols: and they shall lothe themselves for the evils which they have committed in all their abominations.
10

నేనుH589 యెహోవానైH3068 యున్నానని వారు తెలిసికొందురుH3045; ఈH2063 కీడుH7451 వారికి చేసెదననిH6213 నేను చెప్పినమాటH1696 వ్యర్థముH2600 కాదుH3808.

And they shall know that I am the LORD, and that I have not said in vain that I would do this evil unto them.
11

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 నీ చేతులుH3709 చరిచిH5221 నేలH7554 తన్నిH7272 ఇశ్రాయేలీయులH3478 దుష్టమైనH7451 హేయకృత్యములనుబట్టిH8441 అయ్యోH253 అని అంగలార్చుముH559; ఖడ్గముచేతనుH2719 క్షామముచేతనుH7458 తెగులుచేతనుH1698 వారు కూలుదురుH5307.

Thus saith the Lord GOD; Smite with thine hand, and stamp with thy foot, and say, Alas for all the evil abominations of the house of Israel! for they shall fall by the sword, by the famine, and by the pestilence.
12

దూరముననున్న వారుH7350 తెగులుచేతH1698 చత్తురుH4191, దగ్గర నున్నవారుH7138 ఖడ్గముచేతH2719 కూలుదురుH5307, శేషించిH7604 ముట్టడి వేయబడినవారుH5341 క్షామముచేతH7458 చత్తురుH4191; ఈ ప్రకారము నేను వారి మీద నా క్రోధముH2534 తీర్చుకొందునుH3615.

He that is far off shall die of the pestilence; and he that is near shall fall by the sword; and he that remaineth and is besieged shall die by the famine: thus will I accomplish my fury upon them.
13

తమ విగ్రహములH1544 మధ్యనుH8432 తాము కట్టిన బలిపీఠములH4196 చుట్టునుH5439 ఎత్తయినH7311 కొండH1389 లన్నిటిH3605 మీదనుH413 సకలH3605 పర్వతములH2022 నడి కొప్పులమీదనుH7218 పచ్చనిH7488 చెట్లన్నిటిH6086 క్రిందనుH8478, పుష్టిపారినH5687 మస్తకిH424 వృక్షముH6086 లన్నిటిH3605 క్రిందనుH8478, తమ విగ్రహముH1544 లన్నిటికిH3605 పరిమళH5207 ధూపమువేసినH5414 చోటులన్నిటిలోనుH4725 పడి వారి జనులు హతులైH2491 యుండుH1961 కాలమున నేనేH589 యెహోవానైH3068 యున్నానని మీరు తెలిసికొందురుH3045.

Then shall ye know that I am the LORD, when their slain men shall be among their idols round about their altars, upon every high hill, in all the tops of the mountains, and under every green tree, and under every thick oak, the place where they did offer sweet savour to all their idols.
14

నేనుH3027 వారికిH5921 విరోధినైH5186 వారు నివసించుH4186 స్థలములన్నిటిలోH3605 వారి దేశమునుH776 దిబ్లాతుH1689 అరణ్యముH4057 కంటెH480 మరి నిర్జనముగానుH4923 పాడుగానుH8077 చేయగాH5414 నేనేH589 యెహోవానైH3068 యున్నానని వారు తెలిసికొందురుH3045.

So will I stretch out my hand upon them, and make the land desolate, yea, more desolate than the wilderness toward Diblath, in all their habitations: and they shall know that I am the LORD.

2 కొరింథీయులకు అధ్యాయము 11

1

కొంచెG3397మవివేకముగాG877 నేను మాటలాడినను మీరు సహింపవలెననిG430 కోరుచున్నానుG3785, నన్నుగూర్చిG3450 మీరేలాగైననుG2532 సహించుడిG430.

Would to God ye could bear with me a little in my folly: and indeed bear with me.
2

దేవాG2316సక్తితోG2205 మీ యెడలG5209 ఆసక్తి కలిగియున్నానుG2206; ఎందుకనగాG1063 పవిత్రురాలైనG53 కన్యకనుగాG3933 ఒక్కడేG1520 పురుషునికిG435, అనగా క్రీస్తుకుG5547 సమర్పింపవలెననిG3936, మిమ్మునుG5209 ప్రధానము చేసితినిG718 గాని,

For I am jealous over you with godly jealousy: for I have espoused you to one husband, that I may present you as a chaste virgin to Christ.
3

సర్పముG3789 తనG848 కుయుక్తిG3834చేతG1722 హవ్వనుG2096 మోసపరచిG1818నట్లుG5613 మీG5216 మనస్సులునుG3540 చెరుపబడిG5351, క్రీస్తుG5547 ఎడలనున్నG1519 సరళతG572నుండియుG575 పవిత్రతG53 నుండియుG575 ఎట్లయినను తొలగిపోవునేమోG3381 అని భయపడుచున్నానుG5399.

But I fear, lest by any means, as the serpent beguiled Eve through his subtilty, so your minds should be corrupted from the simplicity that is in Christ.
4

ఏలయనగాG1063 వచ్చినవాడెవడైననుG2064 మేముG2784 ప్రకటింపనిG3756 మరియొకG243 యేసునుG2424 ప్రకటించిననుG2784, లేకG2228 మీరుG3756 పొందనిG2983 మరియొకG2087 ఆత్మనుG4151 మీరు పొందిననుG2983,మీరు అంగీకG1209రింపనిG3756 మరియొకG2087 సువార్తG2098 మీరు అంగీకరించిననుG1209, మీరు వానినిగూర్చి సహించుటG430 యుక్తమేG2573.

For if he that cometh preacheth another Jesus, whom we have not preached, or if ye receive another spirit, which ye have not received, or another gospel, which ye have not accepted, ye might well bear with him.
5

నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటెG652 లేశమాత్రమును తక్కువవాడనుG5302 కాననిG3367 తలంచుకొనుచున్నానుG3049.

For I suppose I was not a whit behind the very chiefest apostles.
6

మాటలG3056యందుG1722 నేను నేర్పులేనివాడనైననుG2399 జ్ఞానG1108మందుG1722 నేర్పులేని వాడను కానుG3756. ప్రతి సంగతిG3956లోనుG1722 అందరిG3956 మధ్యనుG1722 మీG5209 నిమిత్తముG1519 మేము ఆ జ్ఞానమునుG1108 కనుపరచియున్నాముG5319.

But though I be rude in speech, yet not in knowledge; but we have been throughly made manifest among you in all things.
7

మిమ్మునుG5210 హెచ్చింపవలెననిG5312 మీకుG5213 దేవునిG2316 సువార్తనుG2098 ఉచితముగాG1432 ప్రకటించుచుG2097 నన్ను నేనేG1683 తగ్గించుకొనినందునG5013 పాపముG266 చేసితినాG4160?

Have I committed an offence in abasing myself that ye might be exalted, because I have preached to you the gospel of God freely?
8

మీకుG5216 పరిచర్య చేయుటకైG1248 నేనితరG243 సంఘములవలనG1577 జీతముG3800 పుచ్చుకొనిG2983, వారి ధనము దొంగిలినవాడనైతినిG4813.

I robbed other churches, taking wages of them, to do you service.
9

మరియుG2532 నేను మీG5209యొద్దG4314నున్నప్పుడుG3918 నాకక్కర కలిగియుండగాG5302 నేనెవనిమీదను భారముG2655 మోపలేదుG3762; మాసిదోనియG3109నుండిG575 సహోదరులుG80 వచ్చిG2064 నా అక్కరG5303 తీర్చిరిG4322. ప్రతి విషయముG3956లోనుG1722 నేనుG1683 మీకుG5213 భారముగా ఉండకుండG4 జాగ్రత్తపడితినిG5083, ఇక ముందుకును జాగ్రత్తపడుదునుG5083

And when I was present with you, and wanted, I was chargeable to no man: for that which was lacking to me the brethren which came from Macedonia supplied: and in all things I have kept myself from being burdensome unto you, and so will I keep myself.
10

క్రీస్తుG5547 సత్యముG225 నాG1698యందుG1722 ఉండుటవలనG2076 అకయG882 ప్రాంతములG2824యందుG1722 నేనీలాగుG3778 అతిశయపడకుండG2746, నన్నుG1691 ఆటంకపరచుటకుG4972 ఎవరిG3754 తరముకాదుG3756.

As the truth of Christ is in me, no man shall stop me of this boasting in the regions of Achaia.
11

ఎందువలనG1302? నేనుG25 మిమ్మునుG5209 ప్రేమింపనందుG3756వలననాG3754? దేవునికేG2316 తెలియునుG1492.

Wherefore? because I love you not? God knoweth.
12

అతిశయకారణముG874 వెదకువారుG2309 ఏవిషయముG3739లోG1722 అతిశయించుచున్నారోG2744, ఆ విషయములో వారును మాG2249వలెనేG2531 యున్నారని కనబడునిమిత్తముG2147 వారికి కారణముG874 దొరకకుండ కొట్టివేయుటకుG1581, నేను చే¸

But what I do, that I will do, that I may cut off occasion from them which desire occasion; that wherein they glory, they may be found even as we.
13

ఏలయనగాG1063 అట్టివారుG5108 క్రీస్తుయొక్కG5547 అపొస్తలులG652 వేషముG1519 ధరించుకొనువారైయుండిG3345, దొంగ అపొస్తలులునుG5570 మోసగాండ్రగుG1386 పనివారునైయున్నారుG2040.

For such are false apostles, deceitful workers, transforming themselves into the apostles of Christ.
14

ఇది ఆశ్చర్యముG2298 కాదుG3756; సాతానుG4567 తానేG846 వెలుగుG5457దూతG32 వేషముG1519 ధరించుకొనుచున్నాడుG3345

And no marvel; for Satan himself is transformed into an angel of light.
15

గనుకG3767 వానిG846 పరిచారకులునుG1249 నీతిG1343పరిచారకులG1249 వేషముG5613 ధరించుకొనుటG3345 గొప్పసంగతిG3173 కాదుG3756. వారిG846 క్రియలG2041 చొప్పునG2596 వారిG3739కంతముG5056 కలుగునుG2071.

Therefore it is no great thing if his ministers also be transformed as the ministers of righteousness; whose end shall be according to their works.
16

నేనుG3165 అవివేకిననిG878 యెవడునుG5100 తలంచG1380వద్దనిG3361 మరలG3825 చెప్పుచున్నానుG3004. అట్లుG5613 తలంచినG1380యెడలG1490 నేనుG2504 కొంచెముG3397 అతిశయపడునట్లుG2744 నన్నుG3165 అవివేకిG878నైనట్టుG5613గానేG2579 చేర్చుకొనుడిG1209.

I say again, Let no man think me a fool; if otherwise, yet as a fool receive me, that I may boast myself a little.
17

నేను చెప్పుచున్నదిG2980 ప్రభువుG2962 మాట ప్రకారముG2596 చెప్పుటG2980లేదుG3756 గానిG235 ఇట్లు అతిశయపడుటకుG2746 ఆధారముG5287 కలిగిG1722 అవివేకిG877వలెG5613 చెప్పుచున్నానుG2980.

That which I speak, I speak it not after the Lord, but as it were foolishly, in this confidence of boasting.
18

అనేకులుG4183 శరీరG4561 విషయములోG2596 అతిశయపడుచున్నారుG2744 గనుకG1893 నేనునుG2504 ఆలాగే అతిశయపడుదునుG2744.

Seeing that many glory after the flesh, I will glory also.
19

మీరు వివేకులైG5429యుండిG5607 సంతోషముతోG2234 అవివేకులనుG878 సహించుచున్నారుG430.

For ye suffer fools gladly, seeing ye yourselves are wise.
20

ఒకడుG1536 మిమ్మునుG5209 దాస్యమునకుG2615 లోపరచినను, ఒకడుG1536 మిమ్ము మింగివేసిననుG2719, ఒకడుG1536 మిమ్ము వశపరచుకొనిననుG2983, ఒకడుG1536 తన్ను గొప్పచేసికొనిననుG1869, ఒకడుG1536 ముఖముG4383మీదG1519 మిమ్మునుG5209 కొట్టిననుG1194 మీరు సహించుచున్నారుG430.

For ye suffer, if a man bring you into bondage, if a man devour you, if a man take of you, if a man exalt himself, if a man smite you on the face.
21

మేముG2249 బలహీనులమైయున్నట్టుG770 అవమానముగాG819 మాటలాడుచున్నానుG3004. ఏ విషయమందు ఎవడైనG5100 ధైర్యము కలిగియున్నాడోG5111, ఆ విషయమందుG1722 నేనుకూడG2504 ధైర్యము కలిగినవాడనుG5111; అవివేకముగాG877 మాటలాడుచున్నానుG3004సుమా.

I speak as concerning reproach, as though we had been weak. Howbeit whereinsoever any is bold, (I speak foolishly,) I am bold also.
22

వారు హెబ్రీయులా?G1445 నేనునుG2504 హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయులా?G2475 నేనునుG2504 ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రాహాముG11 సంతానమాG4690? నేనునుG2504 అట్టివాడనే.

Are they Hebrews? so am I. Are they Israelites? so am I. Are they the seed of Abraham? so am I.
23

వారు క్రీస్తుG5547 పరిచారకులా?G1249 వెఱ్ఱివానివలెG3912 మాటలాడుచున్నానుG2980, నేనునుG1473 మరి యెక్కువగాG5228 క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగాG4056 ప్రయాసపడితినిG2873, మరి అనేక పర్యాయములుG4056 చెరసాలG5438లోG1722 ఉంటిని; అపరిమితముగాG5234 దెబ్బలుG4127 తింటిని, అనేకమారులుG4178 ప్రాణాపాయముG2288లలోG1722 ఉంటిని.

Are they ministers of Christ? (I speak as a fool) I am more; in labours more abundant, in stripes above measure, in prisons more frequent, in deaths oft.
24

యూదులG2453చేతG5259 అయిదుమారులుG3999 ఒకటిG3391 తక్కువG3844 నలువదిదెబ్బలుG5062 తింటినిG2983;

Of the Jews five times received I forty stripes save one.
25

ముమ్మారుG5151 బెత్తములతో కొట్టబడితినిG4463; ఒకసారిG530 రాళ్లతో కొట్టబడితినిG3034; ముమ్మారుG5151 ఓడ పగిలి శ్రమపడితినిG3489; ఒక రాత్రింబగళ్లుG3574 సముద్రముG1037లోG1722 గడిపితినిG4160.

Thrice was I beaten with rods, once was I stoned, thrice I suffered shipwreck, a night and a day I have been in the deep;
26

అనేక పర్యాయములుG4178 ప్రయాణములలోనుG3597, నదులవలననైనG4215 ఆపదలలోనుG2794, దొంగలవలననైనG3027 ఆపదలలోనుG2794, నా స్వజనులG1085వలననైనG1537 ఆపదలలోనుG2794, అన్యజనులG1484వలననైనG1537 ఆపదలలోనుG2794, పట్టణముG4172లోG1722 ఆపదలోను, అరణ్యములో ఆపదలోను,సముద్రములో ఆపదలోను, కపట సహోదరులవలని ఆపదలలో ఉంటిని.

In journeyings often, in perils of waters, in perils of robbers, in perils by mine own countrymen, in perils by the heathen, in perils in the city, in perils in the wilderness, in perils in the sea, in perils among false brethren;
27

ప్రయాసG2873తోనుG1722, కష్టములG3449తోనుG1722, తరచుగాG4178 జాగరణములG70తోనుG1722, ఆకలిG3042దప్పులG1373తోనుG1722, తరచుగాG4178 ఉపవాసములG3521తోనుG1722, చలిG5592తోనుG1722, దిగంబరత్వముG1132తోనుG1722 ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి.

In weariness and painfulness, in watchings often, in hunger and thirst, in fastings often, in cold and nakedness.
28

ఇవియును గాకG3924 సంఘములG1577న్నిటినిగూర్చినG3956 చింతయుG3308 కలదు. ఈ భారము దినదినమునుG2596 నాకు కలుగుచున్నదిG1999.

Beside those things that are without, that which cometh upon me daily, the care of all the churches.
29

ఎవడైననుG5101 బలహీనుడాయెనా?G770 నేనును బలహీనుడనుG770 కానా?G3756 ఎవడైననుG5101 తొట్రుపడెనా?G4624 నాకునుG1473 మంటG4448 కలుగదాG3756?

Who is weak, and I am not weak? who is offended, and I burn not?
30

అతిశయG2744పడవలసిG1163యుంటేG1487 నేను నా బలహీనతG769 విషయమైనG3588 సంగతులనుగూర్చియేG3588 అతిశయపడుదునుG2744.

If I must needs glory, I will glory of the things which concern mine infirmities.
31

నేనబద్ధమాడుటG5574లేదనిG3756 నిరంతరముG1519 స్తుతింపG2128బడుచున్నG5607 మనG2257 ప్రభువగుG2962 యేసుG2424యొక్క తండ్రియైనG3962 దేవుడుG2316 ఎరుగునుG1492.

The God and Father of our Lord Jesus Christ, which is blessed for evermore, knoweth that I lie not.
32

దమస్కుG1154లోG1722 అరెతG702 అనుG3588 రాజుG935క్రింద ఉన్న అధిపతిG1481 నన్నుG3165 పట్టG4084గోరిG2309 కావలియుంచి దమస్కీయులG1153 పట్టణమును భద్రము చేసెను.

In Damascus the governor under Aretas the king kept the city of the Damascenes with a garrison, desirous to apprehend me:
33

అప్పుడుG2532 నేను కిటికీG2376గుండG1223 గోడG5038 మీదనుండిG1223 గంపG4553లోG1722 దింపబడిG5465 అతనిG846 చేతిలోనుండిG5495 తప్పించుకొనిపోతినిG1628.

And through a window in a basket was I let down by the wall, and escaped his hands.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.