Day 313
Day 314 : యెహెజ్కేలు 1-3 & 2 కొరింథీయులకు 9-10
Day 315

యెహెజ్కేలు అధ్యాయము 1

1

ముప్పదియవH7970 సంవత్సరముH8141 నాలుగవH7243 నెలH2320 అయిదవH2568 దినమున నేనుH589 కెబారుH3529 నదీప్రదేశమునH5104 చెరలోనిH1473 వారి మధ్యH8432 కాపురముంటిని; ఆ కాలమున ఆకాశముH8064 తెరవ బడగాH6605 దేవునిగూర్చినH430 దర్శనములుH4759 నాకు కలిగెనుH7200.

Now it came to pass in the thirtieth year, in the fourth month, in the fifth day of the month, as I was among the captives by the river of Chebar, that the heavens were opened, and I saw visions of God.
2

యెహోయాకీనుH3112 చెరపట్టబడినH1546 అయిదవH2549 సంవత్సరముH8141 ఆ నెలలోH2320 అయిదవH2568 దినమున కల్దీయులH3778 దేశమందున్నH776 కెబారుH3529 నదీప్రదేశమునH5104 యెహోవాH3068 వాక్కుH1697 బూజీH941 కుమారుడునుH1121

In the fifth day of the month, which was the fifth year of king Jehoiachin's captivity,
3

యాజకుడునగుH3548 యెహెజ్కేలుH3168 నకుH413 ప్రత్యక్షముకాగాH1961 అక్కడనేH8033 యెహోవాH3068 హస్తముH3027 అతనిమీదికిH5921 వచ్చెనుH1961.

The word of the LORD came expressly unto Ezekiel the priest, the son of Buzi, in the land of the Chaldeans by the river Chebar; and the hand of the LORD was there upon him.
4

నేను చూడగాH7200 ఉత్తరH6828 దిక్కునుండిH4480 తుపానుH7307 వచ్చు చుండెనుH935; మరియు గొప్పH1419 మేఘమునుH6051 గోళమువలె గుండ్రముగాH3947 ఉన్న అగ్నియుH784 కనబడెనుH2009, కాంతిH5051 దానిచుట్టుH5439 ఆవరించియుండెను; ఆ అగ్నిH784 లోనుండిH8432 కరగబడినదై ప్రజ్వలించుచున్న యపరంజివంటిH2830 దొకటి కనబడెను.

And I looked, and, behold, a whirlwind came out of the north, a great cloud, and a fire infolding itself, and a brightness was about it, and out of the midst thereof as the colour of amber, out of the midst of the fire.
5

దానిలోH8432 నుండిH4480 నాలుగుH702 జీవులH2416 రూపములుగలH1823 యొకటి కనబడెను, వాటి రూపముH4758 మానవH120 స్వరూపముH1823 వంటిది.

Also out of the midst thereof came the likeness of four living creatures. And this was their appearance; they had the likeness of a man.
6

ఒక్కొక్క దానికిH259 నాలుగుH702 ముఖములునుH6440 నాలుగుH702 రెక్కలునుH3671 గలవు.

And every one had four faces, and every one had four wings.
7

వాటి కాళ్లుH7272 చక్కగాH3477 నిలువబడినవిH7272, వాటి అరH3709 కాళ్లుH7272 పెయ్యH5695 కాళ్లవలెH7272 ఉండెను, అవి తళతళలాడుH5340 ఇత్తడివలెH5178 ఉండెను.

And their feet were straight feet; and the sole of their feet was like the sole of a calf's foot: and they sparkled like the colour of burnished brass.
8

వాటి నాలుగుH702 ప్రక్కలH7253 రెక్కలH3671 క్రిందH4480 మానవH120 హస్తములవంటిH3027 హస్తములుండెనుH3027, నాలుగింటికినిH702 ముఖములునుH6440 రెక్కలునుH3671 ఉండెను.

And they had the hands of a man under their wings on their four sides; and they four had their faces and their wings.
9

వాటి రెక్కలుH3671 ఒకH802 దానినొకటిH269 కలిసికొనెనుH2266, ఏ వైపునకైననుH1980 తిరుH5437 గకH3808 అవన్నియుH376 చక్కగాH5676 నెదుటికిH6440 పోవుచుండెనుH1980.

Their wings were joined one to another; they turned not when they went; they went every one straight forward.
10

ఆ నాలుగింటిH702 యెదుటి ముఖరూపములుH6440 మానవH120 ముఖముH6440 వంటివిH1823, కుడిపార్శ్వపు రూపములుH3225 సింహH738 ముఖముH6440 వంటివి. యెడమపార్శ్వపు ముఖములుH8040 ఎద్దుH7794 ముఖముH6440 వంటివి. నాలుగింటికిH702 పక్షిరాజుH5404 ముఖమువంటిH6440 ముఖములు కలవుH6440.

As for the likeness of their faces, they four had the face of a man, and the face of a lion, on the right side: and they four had the face of an ox on the left side; they four also had the face of an eagle.
11

వాటి ముఖములునుH64440 రెక్కలునుH3671 వేరు వేరుగా ఉండెనుH6504, ఒక్కొక జీవి రెక్కలలోH376 ఒక రెక్క రెండవH8147 జతలో ఒకదానితోH376 కలిసి యుండెనుH2266; ఒక్కొక జతH376 రెక్కలు వాటి దేహములనుH1472 కప్పెనుH3680.

Thus were their faces: and their wings were stretched upward; two wings of every one were joined one to another, and two covered their bodies.
12

అవన్నియుH376 చక్కగాH5676 ఎదుటికిH6440 పోవుచుండెనుH1980, అవి వెనుకకుH1980 తిరుH5437 గకH3808 ఆత్మH7307 యే వైపునకుH834 పోవుచుండునోH1980 ఆ వైపునకే పోవుచుండెనుH1961.

And they went every one straight forward: whither the spirit was to go, they went; and they turned not when they went.
13

ఆ జీవులH2416 రూపములుH4758 మండుచున్నH1197 నిప్పులతోనుH1513 దివిటీలతోనుH3940 సమానములుH1823; ఆ అగ్నిH784 జీవులH2416 మధ్యనుH996 ఇటు అటు వ్యాపించెనుH1980, ఆ అగ్నిH784 అతికాంతిగా ఉండెనుH5051, అగ్నిలోH784 నుండిH4480 మెరుపుH1300 బయలుదేరుచుండెనుH3318.

As for the likeness of the living creatures, their appearance was like burning coals of fire, and like the appearance of lamps: it went up and down among the living creatures; and the fire was bright, and out of the fire went forth lightning.
14

మెరుపు తీగెలుH965 కనబడు రీతిగాH4758 జీవులుH2416 ఇటు అటుH7725 తిరుగు చుండెనుH7519.

And the living creatures ran and returned as the appearance of a flash of lightning.
15

ఈ జీవులనుH2416 నేను చూచుచుండగాH7200 నేలమీదH776 ఆ నాలుగింటిH702 యెదుట ముఖములH6440 ప్రక్కనుH681 చక్రమువంటిH212 దొకటిH259 కనబడెనుH2009.

Now as I beheld the living creatures, behold one wheel upon the earth by the living creatures, with his four faces.
16

ఆ చక్రములయొక్కH212 రూపమునుH4758 పనియుH4639 రక్తవర్ణపుH8658 రాతివలె నుండెనుH5869, ఆ నాలుగునుH702 ఒక్కH259 విధముగానేH1823 యుండెను. వాటి రూపమునుH4758 పనియుH4639 చూడగా చక్రముH212 లోH8432 చక్రమున్నట్టుగాH212 ఉండెనుH1961.

The appearance of the wheels and their work was like unto the colour of a beryl: and they four had one likeness: and their appearance and their work was as it were a wheel in the middle of a wheel.
17

అవి జరుగునప్పుడుH1980 నాలుగుH702 ప్రక్కలకుH7253 జరుగుచుండెనుH1980, వెనుకకుH5437 తిరుగకయేH3808 జరుగుచుండెనుH1980.

When they went, they went upon their four sides: and they turned not when they went.
18

వాటి కైవారములుH1354 మిక్కిలి యెత్తుగలవైH1363 భయంకరముగా ఉండెనుH3374, ఆ నాలుగుH702 కైవారములుH1354 చుట్టుH5439 కండ్లతోH5869 నిండి యుండెనుH4392.

As for their rings, they were so high that they were dreadful; and their rings were full of eyes round about them four.
19

ఆ జీవులుH2416 కదలగాH1980 ఆ చక్రములునుH212 వాటి ప్రక్కనుH681 జరిగెనుH1980, అవి నేలH776 నుండిH4480 లేచినప్పుడుH5375 చక్రములుకూడH212 లేచెనుH5375.

And when the living creatures went, the wheels went by them: and when the living creatures were lifted up from the earth, the wheels were lifted up.
20

ఆత్మH7307 యెక్కడికిH834 పోవునోH1980 అక్కడికేH8033, అదిH7307 పోవలసినH1980 వైపునకేH8033 అవియు పోవుచుండెనుH1980; జీవికున్నH2416 ఆత్మH7307, చక్రములకును ఉండెనుH212 గనుక అవి లేవగానేH5980 చక్రములునుH212 లేచుచుండెనుH5375.

Whithersoever the spirit was to go, they went, thither was their spirit to go; and the wheels were lifted up over against them: for the spirit of the living creature was in the wheels.
21

జీవికున్నH2416 ఆత్మH7307 చక్రములకును ఉండెనుH212 గనుక జీవులుH2416 జరుగగాH1980 చక్రములునుH212 జరుగుచుండెనుH1980, అవి నిలువగాH5975 ఇవియు నిలిచెనుH5975, అవి నేలH776 నుండిH4480 లేవగాH5375 ఇవియుH212 వాటితోకూడH5980 లేచెనుH5375.

When those went, these went; and when those stood, these stood; and when those were lifted up from the earth, the wheels were lifted up over against them: for the spirit of the living creature was in the wheels.
22

మరియు జీవులH2416 తలలH7218 పైనH5921 ఆకాశమండలము వంటిH1823 విశాలతయున్నట్టుండెనుH7549. అది తళతళలాడుH3372 స్ఫటికముతోH7140 సమానమై వాటి తలలకుH7218 పైగాH4605 వ్యాపించి యుండెనుH5186.

And the likeness of the firmament upon the heads of the living creature was as the colour of the terrible crystal, stretched forth over their heads above.
23

ఆ మండలమువంటిH7549 దాని క్రిందిH8478 జీవుల రెక్కలలోH3671 రెండేసిH8147 యొకH802 దానిప్రక్కH413 ఒకటిH269 పైకి చాపబడియుండెనుH3477; రెండేసిH8147 వాటి దేహములుH1472 కప్పుచుండెనుH3680, ఈ తట్టుననున్నH2007 జీవులకునుH2416 ఆ తట్టుననున్నH2007 జీవులకునుH2416, అనగా ప్రతిజీవికినిH376 ఆలాగున రెక్కలుండెనుH3671.

And under the firmament were their wings straight, the one toward the other: every one had two, which covered on this side, and every one had two, which covered on that side, their bodies.
24

అవి జరుగగాH1980 నేను వాటి రెక్కలH3671 చప్పుడుH6963 వింటినిH8085; అది విస్తారమైనH7227 ఉదకములH4325 ఘోషవలెనుH6963 సర్వశక్తుడగు దేవునిH7706 స్వరమువలెనుH1999 దండువారు చేయుH4264 ధ్వనివలెనుH6963 ఉండెను, అవి నిలుచునప్పుడెల్లH5975 తమ రెక్కలనుH3671 వాల్చుకొనుచుండెనుH7503.

And when they went, I heard the noise of their wings, like the noise of great waters, as the voice of the Almighty, the voice of speech, as the noise of an host: when they stood, they let down their wings.
25

అవి నిలిచిH5975 రెక్కలనుH3671 వాల్చునప్పుడుH7503 వాటి తలలకుH7218 పైగాH5921 నున్న ఆకాశమండలమువంటిH7549 దానిలోనుండిH4480 శబ్దముH6963 పుట్టెనుH1961.

And there was a voice from the firmament that was over their heads, when they stood, and had let down their wings.
26

వాటి తలలH7218 పైనున్నH5921 ఆ మండలముH7549 పైనH4605 నీల కాంతమయమైనH5601 సింహాసనముH3678 వంటిH1823 దొకటి కనబడెను; మరియు ఆ సింహాసనముH3678 వంటిH1823 దానిమీదH4605 నరH120 స్వరూపియగుH4758 ఒకడు ఆసీనుడైయుండెను.

And above the firmament that was over their heads was the likeness of a throne, as the appearance of a sapphire stone: and upon the likeness of the throne was the likeness as the appearance of a man above upon it.
27

చుట్టుH5439 దాని లోపటH1004 కరుగుచున్న యిత్తడియుH2830 అగ్నియుH784 నున్నట్టు నాకు కనబడెనుH7200. నడుము మొదలుకొని మీదికినిH4605 నడుము మొదలు కొని దిగువకునుH4295 ఆయన అగ్నిH784 స్వరూపముగాH4758 నాకు కనబడెనుH7200, చుట్టునుH5439 తేజోమయముగాH5051 కనబడెనుH7200.

And I saw as the colour of amber, as the appearance of fire round about within it, from the appearance of his loins even upward, and from the appearance of his loins even downward, I saw as it were the appearance of fire, and it had brightness round about.
28

 

వర్షH1653 కాలమునH3117 కనబడు ఇంద్ర ధనుస్సుయొక్కH7198 తేజస్సువలెH5051 దాని చుట్టునున్నH5439 తేజస్సుH5051 కనబడెనుH4758. ఇదిH1931 యెహోవాH3068 ప్రభావH3519 స్వరూపH1823 దర్శనముH4758. నేను చూచిH7200 సాగిలపడగాH5307 నాతో మాటలాడుH1696 ఒకని స్వరముH6963 నాకు వినబడెనుH8085.

As the appearance of the bow that is in the cloud in the day of rain, so was the appearance of the brightness round about. This was the appearance of the likeness of the glory of the LORD. And when I saw it, I fell upon my face, and I heard a voice of one that spake.

యెహెజ్కేలు అధ్యాయము 2

1

నరH120 పుత్రుడాH1121, నీవు చక్కగాH7272 నిలువబడుముH5975, నేను నీతో మాటలాడవలెనుH1696 అనిH559

And he said unto me, Son of man, stand upon thy feet, and I will speak unto thee.
2

ఆయన నాతోH413 మాటలాడిH1696 నప్పుడుH834 ఆత్మH7307 నాలోనికివచ్చిH935 నన్ను నిలువబెట్టెనుH5975; అప్పుడు నాతోH413 మాటలాడినవానిH1696 స్వరము వింటినిH8085.

And the spirit entered into me when he spake unto me, and set me upon my feet, that I heard him that spake unto me.
3

ఆయన నాతోH413 ఇట్లనెనుH559 నరH120 పుత్రుడాH1121, నా మీద తిరుగుబాటుచేసినH4775 జనులయొద్దకుH1471 ఇశ్రాయేలీయులH3478 యొద్దకుH413 నిన్నుH853 పంపుచున్నానుH7971; వారునుH1992 వారి పితరులునుH1 నేటిH3117 వరకునుH5704 నామీద తిరుగుబాటు చేసినవారుH6586."

And he said unto me, Son of man, I send thee to the children of Israel, to a rebellious nation that hath rebelled against me: they and their fathers have transgressed against me, even unto this very day.
4

వారు సిగ్గుమాలినH7186 వారును కఠినH2389 హృదయులునైH3820 యున్నారు, వారి యొద్దకుH413 నేనుH589 నిన్ను పంపుచున్నానుH7971, వారుH1992 తిరుగుబాటు చేయువారుH4805

For they are impudent children and stiffhearted. I do send thee unto them; and thou shalt say unto them, Thus saith the Lord GOD.
5

గనుక వారుH1992 వినిననుH8085 వినకపోయిననుH2308 తమ మధ్యH8432 ప్రవక్తH5030 యున్నాడనిH1961 వారు తెలిసికొనునట్లుH3045 ప్రభువగుH136 యెహోవాH3069 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడనిH559 నీవు వారికిH1992 ప్రకటింపవలెనుH559.

And they, whether they will hear, or whether they will forbear, (for they are a rebellious house,) yet shall know that there hath been a prophet among them.
6

నరH120 పుత్రుడాH1121, నీవుH859 బ్రహ్మదండి చెట్లలోనుH5621 ముండ్లతుప్పలలోనుH5544 తిరుగుచున్నావు, తేళ్లH6137 మధ్యH413 నివసించుచున్నావుH3427;

And thou, son of man, be not afraid of them, neither be afraid of their words, though briers and thorns be with thee, and thou dost dwell among scorpions: be not afraid of their words, nor be dismayed at their looks, though they be a rebellious house.
7

అయిననుH3588 ఆ జనులకు భయH3372 పడకుముH408, వారి మాటలకునుH1697 భయH3372 పడకుముH408. వారుH1992 తిరుగుబాటుH4805 చేయువారుH1004 వారికి భయH3372 పడకుముH408.

And thou shalt speak my words unto them, whether they will hear, or whether they will forbear: for they are most rebellious.
8

వారుH1992 తిరుగుబాటు చేయువారుH4805 గనుక వారు వినిననుH8085 వినకపోయిననుH2308 నేను సెలవిచ్చినH1696 మాటనుH1697 నీవు వారికిH13 తెలియజేయుముH3045.

But thou, son of man, hear what I say unto thee; Be not thou rebellious like that rebellious house: open thy mouth, and eat that I give thee.
9

నరH120 పుత్రుడాH1121, వారు తిరుగుబాటు చేసినట్లుH4805 నీవు చేH1961 యకH408 నేనుH589 నీతోH413 చెప్పు మాటనుH1696 వినిH8085 నోరుH6310 తెరచిH6475 నేH589 నిచ్చుH514 దానిH834 భుజించుముH398 అనెనుH559.

And when I looked, behold, an hand was sent unto me; and, lo, a roll of a book was therein;
10

నేను చూచుచుండగాH7200 గ్రంథమునుH5612 పట్టుకొనిన యొక చెయ్యిH3027 నా యొద్దకుH413 చాపబడెనుH7971. ఆయన దాని నాముందరH6440 విప్పగాH6566 అదిH1931 లోపటనుH6440 వెలుపటనుH268 వ్రాయబడినదై యుండెనుH3789; మహా విలాపమునుH7015 మనోదుఃఖమునుH1899 రోదనమునుH1958 అని అందులోH413 వ్రాయబడియుండెనుH3789.

And he spread it before me; and it was written within and without: and there was written therein lamentations, and mourning, and woe.

యెహెజ్కేలు అధ్యాయము 3

1

మరియు ఆయన నాతోH413 ఈలాగు సెలవిచ్చెనుH559 నరH120 పుత్రుడాH1121, నీకు కనబడినH4672 దానినిH834 భక్షించుముH398, ఈH2063 గ్రంథమునుH4039 భక్షించిH398 ఇశ్రాయేలీయులH3478 యొద్దకుH413 పోయిH1980 వారికి ప్రకటన చేయుముH1696.

Moreover he said unto me, Son of man, eat that thou findest; eat this roll, and go speak unto the house of Israel.
2

నేను నోరుH6310 తెరువగాH6605 ఆయన ఆH2063 గ్రంథముH4039 నాకు తినిపించిH398

So I opened my mouth, and he caused me to eat that roll.
3

నరH120 పుత్రుడాH1121, నేH589 నిచ్చుచున్నH5414 యీH2063 గ్రంథమునుH4039 ఆహారముగా తీసికొనిH398 దానితో నీ కడుపుH4578 నింపుకొనుమనిH4390 నాతోH413 సెలవియ్యగాH559 నేను దాని భక్షించితినిH398; అది నా నోటికిH6310 తేనెవలెH1706 మధురముగాH4966 నుండెనుH1961.

And he said unto me, Son of man, cause thy belly to eat, and fill thy bowels with this roll that I give thee. Then did I eat it; and it was in my mouth as honey for sweetness.
4

మరియు ఆయన నాతోH413 ఈలాగు సెలవిచ్చెనుH559 నరH120 పుత్రుడాH1121, నీవు బయలుదేరిH1980 ఇశ్రాయేలీయులH3478 యొద్దకుH413 పోయిH935 నా మాటలుH1697 వారికిH413 తెలియజెప్పుముH1696.

And he said unto me, Son of man, go, get thee unto the house of Israel, and speak with my words unto them.
5

నీవు గ్రహింపలేనిH6012 ఏసH3515 మాటలుH3956 పలుకుH8193 జనులH5971 యొద్దకుH413 కాదుH3808 ఇశ్రాయేలీయులH3478 యొద్దకేH413 నిన్నుH859 పంపుచున్నానుH7971.

For thou art not sent to a people of a strange speech and of an hard language, but to the house of Israel;
6

నీవు గ్రహింపH8085 లేనిH3808 ఏసH3515 మాటలుH3956 పలుకుH8193 అన్యజనులH5971 యొద్దకుH413 నిన్ను పంపుటలేదుH3808, అట్టివారి యొద్దకుH413 నేను నిన్ను పంపినH7971 యెడలH518 వారుH1992 నీ మాటలు విందురుH8085.

Not to many people of a strange speech and of an hard language, whose words thou canst not understand. Surely, had I sent thee to them, they would have hearkened unto thee.
7

అయితే ఇశ్రాయేలీయుH3478 లందరుH3605 సిగ్గుమాలిన వారునుH4696 కఠినH7186 హృదయులునైH3820, నేను చెప్పిన మాటల నాలH8085 కింపH369 నొల్లకH14 యున్నారు గనుక నీ మాటలు వినH8085 నొల్లరుH14.

But the house of Israel will not hearken unto thee; for they will not hearken unto me: for all the house of Israel are impudent and hardhearted.
8

ఇదిగోH2009 వారి ముఖముH6440 వలెనేH5980 నీ ముఖమునుH6440 కఠినమైనదిగాH2389 నేను చేసెదనుH5414, వారి నుదురుH4696 వలెనేH5980 నీ నుదురునుH4696 కఠినమైనదిగాH2389 చేసెదనుH5414.

Behold, I have made thy face strong against their faces, and thy forehead strong against their foreheads.
9

నీ నుదురుH4696 చెకుముకి రాతిH6864 కంటెH4480 కఠినముగా ఉండుH2389 వజ్రమువలెH8068 చేసెదనుH5414; వారికి భయH3372 పడకుముH3808, వారందరుH1992 తిరుగుబాటు చేయువారైననుH4805 వారిని చూచిH6440 జడియH2865 కుముH3808.

As an adamant harder than flint have I made thy forehead: fear them not, neither be dismayed at their looks, though they be a rebellious house.
10

మరియు నరH120 పుత్రుడాH1121, చెవిH241 యొగ్గిH8085 నేను నీతోH413 చెప్పుH1696 మాటH1697 లన్నిటినిH3605 చెవులారH241 వినిH8085 నీ మనస్సులోH3824 ఉంచుకొనిH3947

Moreover he said unto me, Son of man, all my words that I shall speak unto thee receive in thine heart, and hear with thine ears.
11

బయలుదేరిH935 చెరలోనున్నH1473 నీ జనులH5971 యొద్దకుH13 పోయిH1980 యీ మాటలు ప్రకటింపుముH1696, వారు వినిననుH8085 వినకపోయిననుH2308 ప్రభువైనH136 యెహోవాH3069 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడనిH559 చెప్పుమనిH559 ఆయన నాతోH413 సెలవిచ్చెనుH559.

And go, get thee to them of the captivity, unto the children of thy people, and speak unto them, and tell them, Thus saith the Lord GOD; whether they will hear, or whether they will forbear.
12

అంతలో ఆత్మH7307 నన్నెత్తికొనిపోగాH5375 యెహోవాH3068 ప్రభావమునకుH3519 స్తోత్రము కలుగునుగాకH1288 అను శబ్దమొకటిH6963 ఆయన యున్న స్థలముH4725 నుండిH4480 ఆర్భాటముతోH1419 నా వెనుకH310 పలుకుట నేను వింటినిH8085.

Then the spirit took me up, and I heard behind me a voice of a great rushing, saying, Blessed be the glory of the LORD from his place.
13

మరియు ఆ జంతువులH2416 రెక్కలుH3671 ఒకH802 దానికొకటిH269 తగులుటవలనH5401 కలుగు చప్పుడునుH6963 వాటి ప్రక్కనున్నH5980 చక్రములH6963 ధ్వనియుH6963 గొప్పH1419 సందడిH7494 జరుగు చున్నట్లుగా నాకు వినబడెనుH6963

I heard also the noise of the wings of the living creatures that touched one another, and the noise of the wheels over against them, and a noise of a great rushing.
14

ఆత్మH7307 నన్నెత్తిH5375 తోడు కొనిపోగాH3947 నా మనస్సునకుH7307 కలిగిన రౌద్రాగ్నిచేత బహుగా వ్యాకులపడుచుH4751 కొట్టుకొనిపోయినప్పుడుH1980, యెహోవాH3068 హస్తముH3027 నా మీదH5921 బలముగా వచ్చెనుH2389.

So the spirit lifted me up, and took me away, and I went in bitterness, in the heat of my spirit; but the hand of the LORD was strong upon me.
15

నేను కెబారుH3529 నదిH5104 దగ్గరH413 తేలాబీబు అను స్థలమందుH8512 కాపుర ముండుH3427 చెరపట్టబడినవారిH1473 యొద్దకుH13 వచ్చిH935, వారుH1992 కూర్చున్నH3427 స్థలమందుH8033 కూర్చుండిH3427 యేమియు చెప్పకయు కదలకయుH8074 నున్నవాడనైH3427 యేడుH7651 దినములుH3117 వారి మధ్యH8432 నుంటిని.

Then I came to them of the captivity at Telabib, that dwelt by the river of Chebar, and I sat where they sat, and remained there astonished among them seven days.
16

ఆ యేడుH7651 దినములుH3117 జరిగిన తరువాతH7097 యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

And it came to pass at the end of seven days, that the word of the LORD came unto me, saying,
17

నరH120 పుత్రుడాH1121, ఇశ్రాయేలీయులకుH3478 కావలిగాH6822 నేను నిన్ను నియమించియున్నానుH5414, కాబట్టి నీవు నా నోటిH6310 మాటH1697 ఆలకించిH8085 నేను చెప్పినదానినిబట్టి వారిని హెచ్చరిక చేయుముH2094.

Son of man, I have made thee a watchman unto the house of Israel: therefore hear the word at my mouth, and give them warning from me.
18

అవశ్యముగా నీవు మరణ మవుదువనిH4191 నేను దుర్మార్గునిH7563 గూర్చి ఆజ్ఞ ఇయ్యగాH559 నీవు అతనిని హెచ్చరికH2094 చేయకయుH3808, అతడు జీవించునట్లుH2421 తన దుర్మార్గతనుH7563 విడిచి పెట్టవలెననిH1870 వానిని హెచ్చరికH2094 చేయH1696 కయుH3808 నుండినయెడల ఆ దుర్మార్గుడుH7563 తాను చేసిన దోషమునుబట్టిH5771 మరణమవునుH4191 గాని అతని రక్తమునకుH1818 నిన్నుH3027 ఉత్తరవాదిగా ఎంచుదునుH1245.

When I say unto the wicked, Thou shalt surely die; and thou givest him not warning, nor speakest to warn the wicked from his wicked way, to save his life; the same wicked man shall die in his iniquity; but his blood will I require at thine hand.
19

అయితేH3588 నీవుH859 దుర్మార్గునిH7563 హెచ్చరికH2094 చేయగా అతడు తన దుర్మార్గతH7562 నుండిH4480 దుష్‌క్రియలH7563 నుండియుH4480 మరH7725 లనియెడలH3808 అతడుH1931 తన దోషమునుబట్టిH5771 మరణమవునుH4191 గాని నీవుH859 (ఆత్మనుH5315 ) తప్పించుకొందువుH5337.

Yet if thou warn the wicked, and he turn not from his wickedness, nor from his wicked way, he shall die in his iniquity; but thou hast delivered thy soul.
20

మరియు నీతిగలవాడుH6662 తన నీతినిH6664 విడిచిH7725 దుర్నీతినిH5766 అనుసరించినందునH6213 నేను అతని ముందరH6440 అభ్యంతరముH4383 పెట్టగాH5414 అతడు మరణమగునుH4191 నీవు అతనిని హెచ్చరికH2094 చేయనిH3808 యెడల పూర్వము తాను చేసిన నీతిH6666 జ్ఞాపకమునకుH2142 రాకుండH3808 అతడు తన దోషమునుబట్టిH2403 మరణ మవునుH4191, అయితే అతని ప్రాణవిషయములోH1818 నిన్నుH3027 ఉత్తరవాదిగా ఎంచుదునుH1245.

Again, When a righteous man doth turn from his righteousness, and commit iniquity, and I lay a stumblingblock before him, he shall die: because thou hast not given him warning, he shall die in his sin, and his righteousness which he hath done shall not be remembered; but his blood will I require at thine hand.
21

అయితేH3588 పాపముH2398 చేయవలదనిH1115 నీతిగల వానినిH6662 నీవుH859 హెచ్చరికచేయగాH2094 అతడు హెచ్చరింపబడిH2094 పాపముH2398 చేయకH3808 మానినయెడల అతడు అవశ్య ముగా బ్రదుకునుH2421, నీ మట్టుకు నీవునుH859 (ఆత్మనుH5315 ) తప్పించు కొందువుH5337.

Nevertheless if thou warn the righteous man, that the righteous sin not, and he doth not sin, he shall surely live, because he is warned; also thou hast delivered thy soul.
22

అక్కడH8033 యెహోవాH3068 హస్తముH3027 నామీదికిH5921 వచ్చిH1961, నీవు లేచిH6965 మైదానపు భూమికిH1237 వెళ్లుముH3318, అక్కడH8033 నేను నీతోH854 మాటలాడుదుననిH1696 ఆయన నాకుH413 సెలవిచ్చెనుH559.

And the hand of the LORD was there upon me; and he said unto me, Arise, go forth into the plain, and I will there talk with thee.
23

నేను లేచిH6965 మైదానపు భూమికిH1237 వెళ్లగాH3318, కెబారుH3529 నదిH5104 దగ్గరH5921 యెహోవాH3068 ప్రభావముH3519 నాకు ప్రత్యక్షమైనట్టుH7200 ఆయన ప్రభావముH3519 నిలువబడిH5975 నాకు ప్రత్యక్ష మాయెనుH2009.

Then I arose, and went forth into the plain: and, behold, the glory of the LORD stood there, as the glory which I saw by the river of Chebar: and I fell on my face.
24

నేనుH6440 నేలను సాగిల పడగాH5307 ఆత్మH7307 నాలో ప్రవేశించిH935 నన్ను చక్కగా నిలువబెట్టినH5975 తరువాత యెహోవాH3068 నాతోH854 మాటలాడిH1696 ఈలాగు సెలవిచ్చెనుH559 నరH120 పుత్రుడాH1121, వారు నీ మీదH5921 పాశములుH5688 వేసిH5414 వాటితో నిన్ను బంధింపబోవుదురుH631 గనుక వారి యొద్దకుH8432 వెళ్లH3318H3808 యింటికిH1004 పోయిH935 దాగియుండుముH5462.

Then the spirit entered into me, and set me upon my feet, and spake with me, and said unto me, Go, shut thyself within thine house.
25

వారుH1992 బహుగా తిరుగుబాటుH4805 చేయువారు గనుక నీవు మౌనివైH481 వారిని గద్దింH3198 పకH3808 యుండునట్లుH1961

But thou, O son of man, behold, they shall put bands upon thee, and shall bind thee with them, and thou shalt not go out among them:
26

నేను నీ నాలుకH3956 నీ అంగిటికిH2441 అంటుకొనH1692 జేసెదను.

And I will make thy tongue cleave to the roof of thy mouth, that thou shalt be dumb, and shalt not be to them a reprover: for they are a rebellious house.
27

అయితే నేను నీతోH854 మాటలాడిH1696 నీ నోరుH6310 తెరచెదనుH6605, వారుH1992 తిరుగుబాటుH4805 చేయువారుH1004 గనుక నీవు వారియొద్దకు పోయి వినువాడుH8085 వినునుగాకH8085 విననొల్లనివాడుH2310 విననొల్లకయుండునుగాకH2308 అని ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చుచున్నాడనిH559 వారితోH413 చెప్పవలెనుH559.

But when I speak with thee, I will open thy mouth, and thou shalt say unto them, Thus saith the Lord GOD; He that heareth, let him hear; and he that forbeareth, let him forbear: for they are a rebellious house.

2 కొరింథీయులకు అధ్యాయము 9

1

పరిశుద్ధులG40కొరకైనG1063 యీG3588 పరిచర్యనుG1248గూర్చి మీG5213 పేరు వ్రాయుటకుG1125 నాG3427 కగత్యములేదుG4053.

For as touching the ministering to the saints, it is superfluous for me to write to you:
2

మీG5216 మనస్సుG4288 సిద్ధమైయున్నదని నేనెరుగుదునుG1492. అందువలన సంవత్సరముG4070నుండిG575 అకయG882 సిద్ధపడియున్నదనిG3903 చెప్పి, నేను మిమ్మునుG5216 గూర్చిG5228 మాసిదోనియవారియెదుటG3110 అతిశయపడుచున్నానుG2744; మీG5216 ఆసక్తినిG2205 చూచి అనేకులుG4119 ప్రేరేపింపబడిరిG2042.

For I know the forwardness of your mind, for which I boast of you to them of Macedonia, that Achaia was ready a year ago; and your zeal hath provoked very many.
3

అయితేG1161 మిమ్మునుG5216గూర్చినG5228 మాG2257 అతిశయముG2745G5129 విషయముG3313లోG1722 వ్యర్థముG2758కాకుండునట్లు, నేను చెప్పినG3004 ప్రకారముG2531 మీరు సిద్ధముగాG3903 ఉండుటకైG5600 యీG3588 సహోదరులనుG80 పంపితినిG3992.

Yet have I sent the brethren, lest our boasting of you should be in vain in this behalf; that, as I said, ye may be ready:
4

మీరుG5209 సిద్ధపడనిG532 యెడలG1437 ఒకవేళG1437 మాసిదోనియవారెవరైననుG3110 నాG1698తోG4862కూడ వచ్చిG2064 మీరుG5209 సిద్ధముగా ఉండకపోవుటG532 చూచినయెడలG2147, ఈG5026 నమి్మకG5287 కలిగియున్నందుకుG2746 మేముG2249 సిగ్గుపరచG2617బడుదుముG5210; మీరును సిగ్గుపరచG2617బడుదురనిG5210 యిక చెప్పG3004నేలG3361?

Lest haply if they of Macedonia come with me, and find you unprepared, we (that we say not, ye) should be ashamed in this same confident boasting.
5

కావునG3767 లోగడG4293 ఇచ్చెదమని మీరుG5216 చెప్పిన ధర్మముG2129 పిసినితనముG4124గాG5618 ఇయ్యకG3361 ధారాళముG2129గాG5613 ఇయ్యవలెననిG2092 చెప్పి, సహోదరులుG80 మీG5209 యొద్దకుG1519 ముందుగావచ్చిG4281 దానిని జమచేయుటకై G4294వారినిG3588 హెచ్చరించుటG3870 అవసరమనిG316 తలంచితినిG2233.

Therefore I thought it necessary to exhort the brethren, that they would go before unto you, and make up beforehand your bounty, whereof ye had notice before, that the same might be ready, as a matter of bounty, and not as of covetousness.
6

కొంచెముగాG5340 విత్తువాడుG4687 కొంచెముగాG5340 పంటకోయునుG2325, సమృద్ధిగా విత్తువాడుG4687 సమృద్ధిగా పంటకోయునుG2325 అని యీG5124 విషయమై చెప్పవచ్చును.

But this I say, He which soweth sparingly shall reap also sparingly; and he which soweth bountifully shall reap also bountifully.
7

సణుగుకొనకయుG1537 బలవంతముగాG318 కాకయుG3361 ప్రతివాడునుG1538 తన హృదయములోG2588 నిశ్చయించుకొనినG4255 ప్రకారముG2531 ఇయ్యవలెను; దేవుడుG2316 ఉత్సాహముగాG2431 ఇచ్చువానినిG1395 ప్రేమించునుG5.

Every man according as he purposeth in his heart, so let him give; not grudgingly, or of necessity: for God loveth a cheerful giver.
8

మరియుG1161 అన్నిటిG3956యందుG1722 ఎల్లప్పుడునుG3842 మీలో మీరు సర్వG3956సమృద్ధిG841గలవారైG2192 ఉత్తమమైనG18 ప్రతిG3956కార్యముG2041 చేయుటకుG1519 దేవుడుG2316 మీG5209యెడలG1519 సమస్తG3956 విధములైన కృపనుG5485 విస్తరింపచేయగలడుG4052.

And God is able to make all grace abound toward you; that ye, always having all sufficiency in all things, may abound to every good work:
9

ఇందు విషయమైG2531 అతడు వెదజల్లిG4650 దరిద్రుG3993లకిG3588చ్చెనుG1325 అతనిG846 నీతిG1343 నిరంతరముG1519 నిలుచునుG3306 అని వ్రాయబడియున్నదిG1125.

As it is written, He hath dispersed abroad; he hath given to the poor: his righteousness remaineth for ever.
10

విత్తువానిG4687కిG3588 విత్తనమునుG4690 తినుటG1035కుG1519 ఆహారమునుG740 దయచేయుG2023 దేవుడుG2316 మీG5216కు విత్తనముG4690 దయచేసిG4703 విస్తరింపచేసిG4129, మీరు ప్రతి విషయముG3956లోG1722 పూర్ణౌదార్యభాగ్యముగలవారగునట్లుG4148, మీG5216 నీతిG1343ఫలములుG1081 వృద్ధిపొందించునుG837.

Now he that ministereth seed to the sower both minister bread for your food, and multiply your seed sown, and increase the fruits of your righteousness;)
11

ఇట్టి, ఔదార్యముG572వలనG2716 మాG2257ద్వారాG1223 దేవునికిG2316 కృతజ్ఞతాస్తుతులుG2169 చెల్లింపబడును.

Being enriched in every thing to all bountifulness, which causeth through us thanksgiving to God.
12

ఏలయనగా ఈG3588 సేవనుG1248గూర్చినG5026 పరిచర్యG3009 పరిశుద్ధులG40 అక్కరలకుG5303 సహాయము కలుగజేయుటG2076 మాత్రముG3440 కాకుండG3756, అనేకులుG4183 దేవునికిG2316 చెల్లించు కృతజ్ఞతాస్తుతులG2169 మూలముగాG1223 విస్తరించుచున్నదిG4052.

For the administration of this service not only supplieth the want of the saints, but is abundant also by many thanksgivings unto God;
13

ఏలాగనగా క్రీస్తుG5547సువార్తG2098ను అంగీకరింతుమనిG3671 ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందుచేతనుG5292, వారిG846 విషయమునుG1519 అందరిG3956 విషయమునుG1519 ఇంత ఔదార్యముగాG572 ధర్మము చేసిG2842నందుచేతను, ఈG5026 పరిచర్యG1248 మూలముగాG1223 మీ యోగ్యత కనబడిG1382నందునG1223 వారు దేవునిG2316 మహిమపరచుచున్నారుG1392.

Whiles by the experiment of this ministration they glorify God for your professed subjection unto the gospel of Christ, and for your liberal distribution unto them, and unto all men;
14

మరియుG2532 మీG5213యెడలG1909 దేవుడుG2316 కనుపరచిన అత్యధికమైనG5235 కృపనుG5485 చూచి, వారుG846 మీG5216 నిమిత్తమైG5228 ప్రార్థనG1162 చేయుచు, మిమ్మును చూడవలెనని ఎక్కువ కోరిక గలవారై యున్నారు.

And by their prayer for you, which long after you for the exceeding grace of God in you.
15

చెప్పశక్యముకానిG411 ఆయనG846 వరమునుG1431 గూర్చిG1909 దేవునికిG2316 స్తోత్రముG5485.

Thanks be unto God for his unspeakable gift.

2 కొరింథీయులకు అధ్యాయము 10

1

మీG5213 ఎదుట నున్నప్పుడుG4383 మీG5213లోG1722 అణకువగలవాడనైG5011నట్టియు, ఎదుట లేనప్పుడుG548 మీG5209యెడలG1519 ధైర్యముగలవాడనైG2292నట్టియు, పౌలనుG3972 నేనేG846 యేసుక్రీస్తుG5547యొక్క సాత్వికమునుG4236 మృదుత్వమునుG1932 బట్టిG1223 మిమ్మునుG3588 వేడుకొనుచున్నానుG3870.

Now I Paul myself beseech you by the meekness and gentleness of Christ, who in presence am base among you, but being absent am bold toward you:
2

శరీరG4561ప్రకారముG2596 నడుచుకొనువారమనిG4043 మమ్మునుగూర్చిG2248 కొందరG5100నుకొనుచున్నారుG3049 కారా? అట్టి వారియెడలG1909 నేను తెగించిG4006 కాఠిన్యముG5111 చూపవలెనని తలంచుకొనుచున్నానుG3049 గానిG1161, నేను వచ్చినప్పుడుG3918 అట్లు కాఠిన్యమునుG2292 చూపకుండునట్లుG3361 చేయుడని నేను మిమ్మునుG5209 బతిమాలుకొనుచున్నానుG1189.

But I beseech you, that I may not be bold when I am present with that confidence, wherewith I think to be bold against some, which think of us as if we walked according to the flesh.
3

మేము శరీరధారుG4561లమైG1722 నడుచుకొనుచున్ననుG4043 శరీరG4561ప్రకారముG2596 యుద్ధముG4754చేయముG3756.

For though we walk in the flesh, we do not war after the flesh:
4

మాG2257 యుద్ధోపG4752కరణములుG3696 శరీరసంబంధమైనవిG4559 కావుG3756గానిG235, దేవునిG2316 యెదుట దుర్గములనుG1415 పడద్రోయజాలినంతG2506 బలముకలవైయున్నవిG3794.

For the weapons of our warfare are not carnal, but mighty through God to the pulling down of strong holds;)
5

మేము వితర్కములనుG3053, దేవునిగూర్చినG2316 జ్ఞానముG1108నుG2596 అడ్డగించుG1869 ప్రతిG3956 ఆటంకమునుG5313 పడద్రోసిG2507, ప్రతిG3956 ఆలోచననుG3540 క్రీస్తుG5547కుG1519 లోబడునట్లుG5218 చెరపట్టిG163

Casting down imaginations, and every high thing that exalteth itself against the knowledge of God, and bringing into captivity every thought to the obedience of Christ;
6

మీరుG5216 సంపూర్ణG4137 విధేయతనుG5218 కనుపరచినప్పుడుG3752 సమస్తమైనG3956 అవిధేయతకుG3876 ప్రతిదండనచేయG1556 సిద్ధపడిG2092యున్నాముG2192.

And having in a readiness to revenge all disobedience, when your obedience is fulfilled.
7

సంగతులనుG3588 పైపైననేG4383 మీరు చూచుచున్నారుG991, ఎవడైననుG1536 తానుG1438 క్రీస్తుG5547వాడననిG1511 నమ్ముకొనినG3982యెడల, అతడేG846లాగుG2531 క్రీస్తువాడోG5547 ఆలాగేG3779 మేమునుG2249 క్రీస్తువారమనిG5547 తనG575 మనస్సులో తానుG1438 తిరిగిG3825 ఆలోచించుకొనవలెనుG3049.

Do ye look on things after the outward appearance? If any man trust to himself that he is Christ's, let him of himself think this again, that, as he is Christ's, even so are we Christ's.
8

పడద్రోయుటకుG2506 కాకG3756 మిమ్మునుG5216 కట్టుటకేG3619 ప్రభువుG2962 మాకుG2254 అనుగ్రహించినG1325 అధికారమునుG1849గూర్చి నేనొకవేళG5100 కొంచెము అధికముగాG4055 అతిశయపడిననుG2744 నేను సిగ్గుపరచG153బడనుG3756.

For though I should boast somewhat more of our authority, which the Lord hath given us for edification, and not for your destruction, I should not be ashamed:
9

నేను వ్రాయు పత్రికలG1992వలనG1223 మిమ్మునుG5209 భయపెట్టవలెననిG1629 యున్నట్టుG5613 కనబడG1380కుండG3361 ఈ మాట చెప్పుచున్నాను.

That I may not seem as if I would terrify you by letters.
10

అతని పత్రికలుG1992 ఘనమైనవియుG926 బలీయమైనవియునైయున్నవిG2478 గానిG1161 అతడు శరీరరూపమునకుG4983 బలహీనుడుG772, అతని ప్రసంగముG3056 కొరగానిదనిG1848 యొకడు అనునుG5346.

For his letters, say they, are weighty and powerful; but his bodily presence is weak, and his speech contemptible.
11

మేమెదుటలేనప్పుడుG548 పత్రికలG1992 ద్వారాG1223 మాటలయందెట్టిG3056 వారమైయున్నామోG2070, యెదుట ఉన్నప్పుడుG3918 క్రియయందుG2041 అట్టివారమైG5108 యుందుమనిG2532 అట్లనువాడుG5108 తలంచుకొనవలెనుG3049.

Let such an one think this, that, such as we are in word by letters when we are absent, such will we be also in deed when we are present.
12

తమ్మునుG846 తామేG1438 మెచ్చుకొనుG4921 కొందరితోG5100 జతపరచుకొనుటకైననుG1469 వారితో సరిచూచుకొనుటకైననుG4793 మేము తెగింపG5111జాలముG3756 గానిG235, వారుG846 తమలోనేG1438 యొకరినిG1438 బట్టిG1722 యొకరుG1438 ఎన్నికచేసికొనిG3354 యొకరితోG1438నొకరుG1438 సరిచూచుకొనుచున్నందునG4793, గ్రహింపుG4920లేకG3756 యున్నారు.

For we dare not make ourselves of the number, or compare ourselves with some that commend themselves: but they measuring themselves by themselves, and comparing themselves among themselves, are not wise.
13

మేమైతేG2249 మేరకుG280 మించి అతిశయG2744పడముG3780 గానిG235 మీరున్నG5216 స్థలము వరకునుG891 రావలెననిG2185 దేవుడుG2316 మాకుG2254 కొలిచిG3358 యిచ్చినG3307 మేరకుG2583 లోబడియుండి అతిశయించుచున్నాముG2744.

But we will not boast of things without our measure, but according to the measure of the rule which God hath distributed to us, a measure to reach even unto you.
14

మేము క్రీస్తుG5547 సువార్తG2098 ప్రకటించుచు, మీG5216వరకునుG891 వచ్చియుంటిమిG5348 గనుక మీG5209యొద్దకుG1519 రానిG3361వారమైనట్టుG2185 మేముG5239 మా మేరG1438 దాటి వెళ్లుచున్న వారము కాముG3756.

For we stretch not ourselves beyond our measure, as though we reached not unto you: for we are come as far as to you also in preaching the gospel of Christ:
15

మేము మేరకు మించిG280 యితరులG245 ప్రయాసఫలముG2873లలోG1722 భాగస్థులమనుకొని అతిశయG2744పడముG3756. మీG5216 విశ్వాసముG4102 అభివృద్ధియైనకొలదిG837 మాకనుగ్రహింపబడినG2257 మేరలకుG2583 లోపలనేG1722 సువార్తG2098 మరి విశేషముగాG4050 వ్యాపింపజేయుచుG3170,

Not boasting of things without our measure, that is, of other men's labours; but having hope, when your faith is increased, that we shall be enlarged by you according to our rule abundantly,
16

మీG5216 ఆవలిG5238 ప్రదేశములలోG1722 కూడ సువార్తG2097 ప్రకటించునట్లుగా, మేము మీ మూలముగా ఘనపరచబడుదుమని నిరీక్షించుచున్నామే గాని, మరియొకనిG245 మేరలోG1722 చేరి, సిద్ధమైయున్నవి మావియైనట్టు అతిశయింపG2744గోరముG3756.

To preach the gospel in the regions beyond you, and not to boast in another man's line of things made ready to our hand.
17

అతిశయించువాడుG2744 ప్రభువుG2962నందేG1722 అతిశయింపవలెనుG2744.

But he that glorieth, let him glory in the Lord.
18

ప్రభువుG2962 మెచ్చుకొనువాడేG4921 యోగ్యుడుG1384 గానిG235 తన్నుG1565 తానేG1438 మెచ్చుకొనువాడుG4921 యోగ్యుడుG1384కాడుG3756.

For not he that commendeth himself is approved, but whom the Lord commendeth.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.