Day 307
Day 308 : యిర్మీయా 49 & 1 కొరింథీయులకు 15
Day 309

యిర్మీయా అధ్యాయము 49

1

అమ్మోనీయులH5984నుగూర్చిH1121 యెహోవాH3068 ఈలాగుH3541 సెల...విచ్చుచున్నాడుH559 ఇశ్రాయేలునకుH3478 కుమారులుH1121 లేరాH369? అతనికి వారసుడుH3423 లేకపోయెనాH369? మల్కోము గాదునుH1410 ఎందుకుH4069 స్వతంత్రించుకొనునుH3423? అతని ప్రజలుH5971 దాని పట్టణములలోH5892 ఎందుకుH4069 నివసింతురుH3427?

Concerning the Ammonites, thus saith the LORD; Hath Israel no sons? hath he no heir? why then doth their king inherit Gad, and his people dwell in his cities?
2

కాగాH3651యెహోవాH3068 ఈలాగున సెలవిచ్చుచున్నాడుH559రాగలH935 దినములలోH3117 నేను అమ్మోనీయులH5983 పట్టణమగు రబ్బాH7237 మీదికిH413 వచ్చు యుద్ధముH4421 యొక్క ధ్వనిH8643 వినబడజేసెదనుH8085; అది పాడుH8077దిబ్బH8510యగునుH1961, దాని ఉపపురములుH1323 అగ్నిచేతH784 కాల్చబడునుH3341, దాని వారసులకుH3423 ఇశ్రాయేలీయులుH3478 వారసులగుదురనిH3423 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH5002.

Therefore, behold, the days come, saith the LORD, that I will cause an alarm of war to be heard in Rabbah of the Ammonites; and it shall be a desolate heap, and her daughters shall be burned with fire: then shall Israel be heir unto them that were his heirs, saith the LORD.
3

హెష్బోనూH2809, అంగలార్చుముH3213, హాయిH5857 పాడాయెనుH7703, మల్కోమును అతని యాజకులునుH3548 అతని యధిపతులునుH8269 చెరలోనికిH1473 పోవుచున్నారుH1980; రబ్బాH7237 నివాసినులారాH1323, కేకలువేయుడిH6817, గోనెపట్టH8242 కట్టుకొనుడిH2296, మీరు అంగలార్చిH5594 కంచెలలోH1448 ఇటు అటు తిరుగులాడుడిH7751.

Howl, O Heshbon, for Ai is spoiled: cry, ye daughters of Rabbah, gird you with sackcloth; lament, and run to and fro by the hedges; for their king shall go into captivity, and his priests and his princes together.
4

విశ్వాసH982ఘాతకుH7728రాలానాH1323 యొద్దకుH413 ఎవడునుH4310 రాలేడని నీ ధనమునేH214 ఆశ్రయముగా చేసికొన్నదానాH982,

Wherefore gloriest thou in the valleys, thy flowing valley, O backsliding daughter? that trusted in her treasures, saying, Who shall come unto me?
5

నీ లోయలోH6010 జలములు ప్రవహించుచున్నవనిH2100, నీవేలH4100 నీ లోయలనుగూర్చిH6010 యతిశయించుచున్నావుH1984? ప్రభువునుH136 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3069 ఈలాగు సెలవిచ్చుచున్నాడుH5002

Behold, I will bring a fear upon thee, saith the Lord GOD of hosts, from all those that be about thee; and ye shall be driven out every man right forth; and none shall gather up him that wandereth.
6

నేను నీ చుట్టునున్నH5439 వారందరివలనH3605 నీకుH5921 భయముH6343 పుట్టించుచున్నానుH935; మీరందరుH3605 శత్రువుని కెదురుగా తరుమబడుదురుH5080, పారిపోవువారిని సమకూర్చుH6908వాడొకడునుH376 లేకపోవునుH369, అటుH3651తరువాతH310 చెరలోనున్నH7622 అమ్మోనీH5983యులనుH1121 నేను రప్పించెదనుH1121; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

And afterward I will bring again the captivity of the children of Ammon, saith the LORD.
7

సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఎదోమునుగూర్చిH123 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 తేమానులోH8487 జ్ఞానH2451మికH5750 నేమియులేదాH369? వివేకులకుH995 ఇక ఆలోచనH6098 లేకపోయెనాH4480? వారి జ్ఞానముH2451 వ్యర్థమాయెనాH5628?

Concerning Edom, thus saith the LORD of hosts; Is wisdom no more in Teman? is counsel perished from the prudent? is their wisdom vanished?
8

ఏశావునుH6215 విమర్శించుచుH6485 నేనతనికి కష్టH343కాలముH6256 రప్పించుచున్నానుH935; దదానీH1719యులారాH3427, పారిపోవుడిH5127 వెనుకకు మళ్లుడిH6437 బహులోతునH6009 దాగుకొనుడిH3427.

Flee ye, turn back, dwell deep, O inhabitants of Dedan; for I will bring the calamity of Esau upon him, the time that I will visit him.
9

ద్రాక్షపండ్లు ఏరువారుH1219 నీయొద్దకు వచ్చినH935 యెడలH518 వారు పరిగెలనుH5955 విడువరాH518? రాత్రిH3915 దొంగలుH1590 వచ్చినH935యెడలH518 తమకు చాలునంతH1767 దొరుకువరకు నష్టము చేయుదురు గదాH7843?

If grapegatherers come to thee, would they not leave some gleaning grapes? if thieves by night, they will destroy till they have enough.
10

నేనుH589 ఏశావునుH6215 దిగంబరినిగాH2834 చేయు చున్నాను, అతడు దాగిH2247యుంH3201డకుండునట్లుH3808 నేనతని మరుగు స్థలమునుH4565 బయలుపరచుచున్నానుH1540, అతని సంతానమునుH2233 అతని స్వజాతివారునుH251 అతని పొరుగువారునుH7934 నాశనమగుచున్నారుH7703, అతడును లేకపోవునుH369.

But I have made Esau bare, I have uncovered his secret places, and he shall not be able to hide himself: his seed is spoiled, and his brethren, and his neighbours, and he is not.
11

అనాధులగు నీ పిల్లలనుH3490 విడువుముH5800, నేనుH589 వారిని సంరక్షించెదనుH2421, నీ విధవరాండ్రుH490 నన్ను ఆశ్రయింపవలెనుH982.

Leave thy fatherless children, I will preserve them alive; and let thy widows trust in me.
12

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 న్యాయముచేతH4941 ఆ పాత్రలోనిదిH3563 త్రాగH8354నుH369 రానివారు నిశ్చయముగా దానిలోనిది త్రాగు చున్నారేH8354, నీవుH859మాత్రము బొత్తిగా శిక్ష నొందకపోవుదువాH5352? శిక్ష తప్పించుH5352కొనకH3808 నీవు నిశ్చయముగా త్రాగుదువుH8354.

For thus saith the LORD; Behold, they whose judgment was not to drink of the cup have assuredly drunken; and art thou he that shall altogether go unpunished? thou shalt not go unpunished, but thou shalt surely drink of it.
13

బొస్రాH1224 పాడుగానుH8047 అపహాస్యాస్పదముగానుH2781 ఎడారి గానుH2721 శాపవచనముగానుH7045 ఉండుననియుH1961, దాని పట్టణముH5892 లన్నియుH3605 ఎన్నటెన్నటికిH5769 పాడుగాH2723నుండుననియుH1961 నా తోడని ప్రమాణము చేసియున్నాననిH7650 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH5002.

For I have sworn by myself, saith the LORD, that Bozrah shall become a desolation, a reproach, a waste, and a curse; and all the cities thereof shall be perpetual wastes.
14

యెహోవాH3068 యొద్దనుండిH4480 నాకు వర్తమానముH8052 వచ్చెనుH8085; జనములH1471 యొద్దకు దూతH6735 పంపబడి యున్నాడుH7971, కూడికొనిH6908 ఆమెమీదికిH5921 రండిH935 యుద్ధమునకుH4421 లేచిH6965 రండి.

I have heard a rumour from the LORD, and an ambassador is sent unto the heathen, saying, Gather ye together, and come against her, and rise up to the battle.
15

జనములలోH1471 అల్పునిగానుH6996 మనుష్యులలోH120 నీచునిగానుH959 నేను నిన్ను చేయుచున్నానుH5414.

For, lo, I will make thee small among the heathen, and despised among men.
16

నీవు భీకరుడవుH8606; కొండH5553సందులలోH2288 నివసించువాడాH7931, పర్వతH1389 శిఖరమునుH4791 స్వాధీనపరచుకొనువాడాH8610, నీ హృదయH3820గర్వముH2087 నిన్ను మోసపుచ్చెనుH5377, నీవు పక్షిరాజువలెH5404 నీ గూటినిH7064 ఉన్నత స్థలములోH1361 కట్టుకొనినను అక్కడH8033నుండిH4480 నిన్ను క్రింద పడద్రోసెదనుH3381; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

Thy terribleness hath deceived thee, and the pride of thine heart, O thou that dwellest in the clefts of the rock, that holdest the height of the hill: though thou shouldest make thy nest as high as the eagle, I will bring thee down from thence, saith the LORD.
17

ఎదోముH123 పాడైH8047పోవునుH1961, దాని మార్గమునH5921 నడుచువారుH5674 ఆశ్చర్యపడిH8074 దాని యిడుమH4347లన్నియుH3605 చూచి వేళాకోళము చేయుదురుH8319.

Also Edom shall be a desolation: every one that goeth by it shall be astonished, and shall hiss at all the plagues thereof.
18

సొదొమయుH5467గొమొఱ్ఱాయుH6017 వాటి సమీపH7934 పట్టణములును పడగొట్టబడినH4114 తరువాత వాటిలో ఎవడునుH120 కాపురH3427ముండక పోయినట్లుH3808 ఏ మనుష్యుడునుH376 అక్కడH8033 కాపురH3427ముండడుH3808, ఏ నరుడునుH120 దానిలో బసH1481చేయడుH3808.

As in the overthrow of Sodom and Gomorrah and the neighbour cities thereof, saith the LORD, no man shall abide there, neither shall a son of man dwell in it.
19

చిరకాలము నిలుచుH386 నివాసమునుH5116 పట్టుకొనవలెనని శత్రువులు యొర్దానుH3383 ప్రవాహములోH1347 నుండిH4480 సింహమువలెH738 వచ్చుచున్నారుH5927, నిమిషములోనేH7280 నేను వారినిH5921 దాని యొద్దనుండిH4480 తోలివేయుదునుH7323, నేనెవనిH4310 నేర్పరతునోH977 వానిని దానిమీదH413 నియమించెదనుH6485; నన్ను పోలియున్నవాడైH3644 నాకు ఆక్షేపణ కలుగచేయుH3259వాడేడిH4310? నన్నుH6440 ఎదిరింపగలH5975 కాపరిH7462యేడిH4310?

Behold, he shall come up like a lion from the swelling of Jordan against the habitation of the strong: but I will suddenly make him run away from her: and who is a chosen man, that I may appoint over her? for who is like me? and who will appoint me the time? and who is that shepherd that will stand before me?
20

ఎదోమునుH123గూర్చిH413 యెహోవాH3068 చేసినH3289 ఆలోచనH6098 వినుడిH8085. తేమానుH8487 నివాసులనుH3427గూర్చిH413 ఆయన ఉద్దేశించినదానిH4284 వినుడిH8085. నిశ్చయముగాH518 మందలోH6629 అల్పులైనH6810 వారిని శత్రువులు లాగుదురుH5498, నిశ్చయముగాH518 వారి నివాసస్థలముH5116 వారినిబట్టిH5921 ఆశ్చర్యపడునుH8074.

Therefore hear the counsel of the LORD, that he hath taken against Edom; and his purposes, that he hath purposed against the inhabitants of Teman: Surely the least of the flock shall draw them out: surely he shall make their habitations desolate with them.
21

వారు పడిపోగాH5307 అఖండమైన ధ్వనిH6963 పుట్టెను; భూమిH776 దానికి దద్దరిల్లుచున్నదిH7493, అంగలార్పుH6818 ఘోషయుH6963 ఎఱ్ఱH5488సముద్రముH3220 దనుక వినబడెనుH8085.

The earth is moved at the noise of their fall, at the cry the noise thereof was heard in the Red sea.
22

శత్రువు పక్షిరాజువలెH5404 లేచిH5927 యెగిరిH1675 బొస్రాH1224మీదH5921 పడవలెనని తన రెక్కలుH3671 విప్పుకొనుచున్నాడుH6566; ఆH1931 దినమునH3117 ఎదోముH123 బలాఢ్యులH1368 హృదయములుH3820 ప్రసవించుH6887 స్త్రీH802 హృదయమువలె H3820ఉండునుH1961.

Behold, he shall come up and fly as the eagle, and spread his wings over Bozrah: and at that day shall the heart of the mighty men of Edom be as the heart of a woman in her pangs.
23

దమస్కును గూర్చినH1834 వాక్కు. హమాతునుH2574 అర్పాదునుH774 దుH7451ర్వార్తH8052 వినిH8085 సిగ్గుపడుచున్నవిH954 అవి పరవశములాయెనుH4127 సముద్రముమీదH3220 విచారము కలదుH1674దానికి నెమ్మదిH8252లేదుH3808.

Concerning Damascus. Hamath is confounded, and Arpad: for they have heard evil tidings: they are fainthearted; there is sorrow on the sea; it cannot be quiet.
24

దమస్కుH1834 బలహీనమాయెనుH7503. పారిపోవలెననిH5127 అది వెనుకతీయుచున్నదిH6437 వణకుH7374 దానిని పట్టెనుH2388 ప్రసవించు స్త్రీనిH3205 పట్టునట్లు ప్రయాసH2256వేదనలుH6869 దానిని పట్టెనుH270.

Damascus is waxed feeble, and turneth herself to flee, and fear hath seized on her: anguish and sorrows have taken her, as a woman in travail.
25

ప్రసిద్ధిగలH8416 పట్టణముH5892 బొత్తిగా విడువబడెనుH5800 నాకు ఆనందమునిచ్చుH4885 పట్టణముH7151 బొత్తిగాH349 విడువబడెనుH5800.

How is the city of praise not left, the city of my joy!
26

ఆమె ¸యవనులుH970 ఆమె వీధులలోH7339 కూలుదురుH5307H1931 దినమునH3117 యోH4421ధుH376లందరుH3605 మౌనులైయుందురుH1826 ఇదే సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 వాక్కుH5002.

Therefore her young men shall fall in her streets, and all the men of war shall be cut off in that day, saith the LORD of hosts.
27

నేను దమస్కుH1834 ప్రాకారములోH2346 అగ్నిH784 రాజబెట్టెదనుH3341 అది బెన్హదదుH1130 నగరులనుH759 కాల్చివేయునుH398.

And I will kindle a fire in the wall of Damascus, and it shall consume the palaces of Benhadad.
28

బబులోనుH894రాజైనH4428 నెబుకద్రెజరుH5019 కొట్టినH5221 కేదారునుగూర్చియుH6938 హాసోరుH2674 రాజ్యములనుగూర్చియుH4467 యెహోవాH3068 సెలవిచ్చినమాటH559 లేచిH6965 కేదారుH6938నకుH413 వెళ్లుడిH5927 తూర్పుH6924దేశస్థులనుH1121 దోచుకొనుడిH7703.

Concerning Kedar, and concerning the kingdoms of Hazor, which Nebuchadrezzar king of Babylon shall smite, thus saith the LORD; Arise ye, go up to Kedar, and spoil the men of the east.
29

వారి గుడారములనుH168 గొఱ్ఱల మందలనుH6629 శత్రువులు కొనిపోవుదురుH3947 తెరలనుH3407 ఉపకరణములనుH3627 ఒంటెలనుH1581 వారు పట్టుకొందురుH5375 నఖముఖాలH5439 భయమనిH4032 వారు దానిమీదH5921 చాటింతురుH7121

Their tents and their flocks shall they take away: they shall take to themselves their curtains, and all their vessels, and their camels; and they shall cry unto them, Fear is on every side.
30

హాసోరుH2674 నివాసులారాH3427, బబులోనుH894రాజైనH4428 నెబుకద్రెజరుH5019 మీమీదికిH5921 రావలెనని ఆలోచనH6098 చేయుచున్నాడుH3289 మీమీదH5921 పడవలెననుH2803 ఉద్దేశముతో ఉన్నాడుH4284 యెహోవాH3068 వాక్కుH5002 ఇదే పారిపోవుడిH5127 బహులోతునH6009 వెళ్లుడిH3966 అగాధస్థలములలోH6009 దాగుడిH3427

Flee, get you far off, dwell deep, O ye inhabitants of Hazor, saith the LORD; for Nebuchadrezzar king of Babylon hath taken counsel against you, and hath conceived a purpose against you.
31

మీరు లేచిH6965 ఒంటరిగాH910 నివసించుచుH7931 గుమ్మములుH1817 పెట్టకయుH3808 గడియలుH1280 అమర్చకయుH3808 నిశ్చింతగానుH983 క్షేమముగానుH7961 నివసించుH3427 జనముH1471మీదH413 పడుడి.

Arise, get you up unto the wealthy nation, that dwelleth without care, saith the LORD, which have neither gates nor bars, which dwell alone.
32

వారి ఒంటెలుH1581 దోపుడుసొమ్ముగాH957 ఉండునుH1961 వారి పశువులH4735మందలుH1995 కొల్లసొమ్ముగాH7998 ఉండునుH1961 గడ్డపుH7112 ప్రక్కలనుH6285 కత్తిరించుకొనువారిని నఖముఖాలH7307 చెదరగొట్టుచున్నానుH2219 నలుదిక్కులH5676నుండిH4480 ఉపద్రవమునుH343 వారిమీదికి రప్పించుచున్నానుH935 ఇదే యెహోవాH3068 వాక్కుH5002,

And their camels shall be a booty, and the multitude of their cattle a spoil: and I will scatter into all winds them that are in the utmost corners; and I will bring their calamity from all sides thereof, saith the LORD.
33

హాసోరుH2674 చిరH5769కాలముH5704 పాడైH8077 నక్కలకుH8577 నివాసస్థలముగాH4583 ఉండునుH1961 అక్కడH8033 ఏ మనుష్యుడునుH376 కాపురH3427ముండడుH3808 ఏ నరుడునుH120 దానిలో బసH1481చేయడుH3808.

And Hazor shall be a dwelling for dragons, and a desolation for ever: there shall no man abide there, nor any son of man dwell in it.
34

యూదాH3063రాజైనH4428 సిద్కియాH6667 యేలుబడిH4438 ఆరంభములోH7225 యెహోవాH3068 వాక్కుH1697 ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414కుH413 ప్రత్యక్షమైH1961 ఏలామునుH5867గూర్చిH413

The word of the LORD that came to Jeremiah the prophet against Elam in the beginning of the reign of Zedekiah king of Judah, saying,
35

ఈలాగుH3541 సెలవిచ్చెనుH559 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చినదేమనగాH559 నేను ఏలాముH5867 యొక్క బలమునకుH1369 ముఖ్యాధారమైనH7225 వింటినిH7198 విరుచుచున్నానుH7665.

Thus saith the LORD of hosts; Behold, I will break the bow of Elam, the chief of their might.
36

నలుదిశలH702నుండిH4480 నాలుగుH702 వాయువులనుH7307 ఏలాముH5867మీదికిH413 రప్పించిH935, నలుH702దిక్కులనుండిH4480 వచ్చు వాయువులH7307వెంటH3605 వారిని చెదరగొట్టుదునుH2219, వెలివేయబడినH5080 ఏలాముH5867 వారు ప్రవేశింH935పనిH3808 దేశH1471మేదియుH834 నుంH1961డదుH3808.

And upon Elam will I bring the four winds from the four quarters of heaven, and will scatter them toward all those winds; and there shall be no nation whither the outcasts of Elam shall not come.
37

మరియు వారి శత్రువులH341యెదుటనుH6440 వారి ప్రాణముH5315 తీయజూచువారిH1245యెదుటనుH6440 ఏలామునుH5867 భయపడజేయుదునుH2865, నా కోపాH639గ్నిచేతH2740 కీడునుH7451 వారి మీదికిH5921 నేను రప్పించుదునుH935, వారిని నిర్మూలముH3615 చేయువరకుH5704 వారివెంటH310 ఖడ్గముH2719 పంపుచున్నానుH7971; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

For I will cause Elam to be dismayed before their enemies, and before them that seek their life: and I will bring evil upon them, even my fierce anger, saith the LORD; and I will send the sword after them, till I have consumed them:
38

నా సింహాసనమునుH3678 అచ్చటనేH8033 స్థాపించిH7760 ఏలాములోH5867 నుండిH4480 రాజునుH4428 అధిపతులనుH8269 నాశనముచేయుదునుH6; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

And I will set my throne in Elam, and will destroy from thence the king and the princes, saith the LORD.
39

అయితే కాలాంH3117తమునH319 చెరపట్టబడినH7622 ఏలాముH5867 వారిని నేను మరల రప్పించెదనుH7725; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

But it shall come to pass in the latter days, that I will bring again the captivity of Elam, saith the LORD.

1 కొరింథీయులకు అధ్యాయము 15

1

మరియుG1161 సహోదరులారాG80, నేను మీకుG5213 ప్రకటించినG2097 సువార్తనుG2098 మీకుG5213 తెలియపరచుచున్నానుG1107.

Moreover, brethren, I declare unto you the gospel which I preached unto you, which also ye have received, and wherein ye stand;
2

మీరు దానినిG3739 అంగీకరించితిరిG3880, దానిG3739యందేG1722 నిలిచియున్నారుG2476. మీ విశ్వాసముG4100 వ్యర్థమైG1500తేనేG1622 గాని, నేనుG3056 ఏ ఉపదేశరూపముగా సువార్తG2098 మీకుG5213 ప్రకటించితినోG2097 ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్నG2722 యెడలG1487 ఆ సువార్తG2098వలననేG1223 మీరు రక్షణ పొందువారైయుందురుG4982.

By which also ye are saved, if ye keep in memory what I preached unto you, unless ye have believed in vain.
3

నాకిG2532య్యబడినG3880 ఉపదేశమును మొదటG4413 మీకుG5213 అప్పగించితినిG3860. అదేమనగాG3754, లేఖనములG1124 ప్రకారముG2596 క్రీస్తుG5547 మనG2257 పాపములG266నిమిత్తముG5228 మృతిపొందెనుG599, సమాధిచేయబడెనుG2290,

For I delivered unto you first of all that which I also received, how that Christ died for our sins according to the scriptures;
4

లేఖనములG1124 ప్రకారముG2596 మూడవG5154దినమునG2250 లేపబడెనుG1453.

And that he was buried, and that he rose again the third day according to the scriptures:
5

ఆయన కేఫాకునుG2786, తరువాతG1534 పండ్రెండుG1427గురికినిG3588 కనబడెనుG3700.

And that he was seen of Cephas, then of the twelve:
6

అటుపిమ్మటG1899 ఐదు వందలకుG4001 ఎక్కువైనG1883 సహోదరులకుG80 ఒక్కసమయమందేG2178 కనబడెనుG3700. వీరిలో అనేకులుG4119 ఇప్పటిG737వరకుG2193 నిలిచియున్నారుG3306, కొందరుG5100 నిద్రించిరిG2837.

After that, he was seen of above five hundred brethren at once; of whom the greater part remain unto this present, but some are fallen asleep.
7

తరువాతG1899 ఆయన యాకోబుకునుG2385, అటుతరువాతG1534 అపొస్తలులG652కందరికినిG3956 కనబడెనుG3700.

After that, he was seen of James; then of all the apostles.
8

అందరికిG3956 కడపటG2078 అకాలమందుG1626 పుట్టినట్టున్న నాకునుG2504 కనబడెనుG3700;

And last of all he was seen of me also, as of one born out of due time.
9

ఏలయనగాG1063 నేనుG1473 అపొస్తలులందరిG652లోG3588 తక్కువవాడనుG1646 దేవునిG2316 సంఘమునుG1577 హింసించిG1377నందునG1360 అపొస్తలుడG652నబడుటకుG2564 యోగ్యుడనుG2425కానుG3756.

For I am the least of the apostles, that am not meet to be called an apostle, because I persecuted the church of God.
10

అయిననుG1161 నేనేG1510మైయున్నానోG3739 అది దేవునిG2316 కృపవలననేG5485 అయియున్నానుG1510. మరియుG2532 నాకుG1691 అనుగ్రహింపబడినG1519 ఆయనG848 కృపG5485 నిష్ఫలముG2756 కాలేదుG3756 గానిG235, వారందరిG3956కంటెG846 నేనెక్కువగాG4054 ప్రయాసపడితినిG2872.ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.

But by the grace of God I am what I am: and his grace which was bestowed upon me was not in vain; but I laboured more abundantly than they all: yet not I, but the grace of God which was with me.
11

నేనైనG1473నేమిG1535 వారైనG1565నేమి, ఆలాగుననేG3779 మేము ప్రకటించుచున్నాముG2784, ఆలాగుననేG3779 మీరును విశ్వసించితిరిG4100.

Therefore whether it were I or they, so we preach, and so ye believed.
12

క్రీస్తుG5547 మృతులG3498లోనుండిG1537 లేపబడియున్నాడనిG1453 ప్రకటింపబడుచుండగాG2784 మీG5213లోG1722 కొందరుG5100 –మృతులG3498 పునరుత్థానముG386 లేదనిG3756 యెట్లుG4459 చెప్పుచున్నారుG3004?

Now if Christ be preached that he rose from the dead, how say some among you that there is no resurrection of the dead?
13

మృతులG3498 పునరుత్థానముG386 లేనిG3756యెడలG1487, క్రీస్తుకూడG5547 లేపబడిG1453యుండలేదుG3761.

But if there be no resurrection of the dead, then is Christ not risen:
14

మరియుG1161 క్రీస్తుG5547 లేపబడిG1453యుండనిG3756యెడలG1487 మేముG2257 చేయు ప్రకటనG2782 వ్యర్థమేG2756, మీG5216 విశ్వాసముG412నుG2532 వ్యర్థమేG2756.

And if Christ be not risen, then is our preaching vain, and your faith is also vain.
15

దేవుడుG2316 క్రీస్తునుG5547 లేపెననిG1453, ఆయననుగూర్చిG2316 మేము సాక్ష్యము చెప్పియున్నాముG3140 గదాG3754? మృతులుG3498 లేపG1453బడనిG3756యెడలG1512 దేవుడాయననుG3739 లేపG1453లేదుG3756 గనుకG686 మేమును దేవునిG2316 విషయమై అబద్ధపు సాక్షులముగాG5575 అగపడుచున్నాముG2147.

Yea, and we are found false witnesses of God; because we have testified of God that he raised up Christ: whom he raised not up, if so be that the dead rise not.
16

మృతులుG3498 లేపG1453బడనిG3756 యెడలG1487 క్రీస్తుకూడG5547 లేపబడG1453లేదుG3761.

For if the dead rise not, then is not Christ raised:
17

క్రీస్తుG5547 లేపG1453బడనిG3756 యెడలG1487 మీG5216 విశ్వాసముG4102 వ్యర్థమేG3152, మీG2075రింకనుG2089 మీG5216 పాపములG266లోనేG1722 యున్నారుG2075.

And if Christ be not raised, your faith is vain; ye are yet in your sins.
18

అంతేకాదుG686, క్రీస్తుG5547నందుG1722 నిద్రించినవారునుG2837 నశించిరిG622.

Then they also which are fallen asleep in Christ are perished.
19

G5026 జీవితకాలముG2222మట్టుకేG3440 మనముG2070 క్రీస్తుG5547నందుG1722 నిరీక్షించుG1679వారమైనG2070యెడలG1487 మనుష్యుG444లందరికంటెG3956 దౌర్భాగ్యులమైయుందుముG1652.

If in this life only we have hope in Christ, we are of all men most miserable.
20

ఇప్పుడైతేG3570 నిద్రించినవారిలోG2837 ప్రథమఫలముగాG536 క్రీస్తుG5547 మృతులG3498లోనుండిG1537 లేపబడియున్నాడుG1453.

But now is Christ risen from the dead, and become the firstfruits of them that slept.
21

మనుష్యునిG444 ద్వారాG1223 మరణముG2288 వచ్చెను గనుక మనుష్యునిG444 ద్వారాG1223నేG2532 మృతులG3498 పునరుత్థానముG386నుG2532 కలిగెను.

For since by man came death, by man came also the resurrection of the dead.
22

ఆదాముG76నందుG1722 అందరుG3956 ఏలాగు మృతిపొందుచున్నారోG599, ఆలాగుG5618ననే క్రీస్తుG5547నందుG1722 అందరుG3956 బ్రదికింపబడుదురుG2227.

For as in Adam all die, even so in Christ shall all be made alive.
23

ప్రతివాడునుG1538 తన తనG2398 వరుసG5001లోనేG1722 బ్రదికింపబడునుG2227; ప్రథమఫలముG536 క్రీస్తుG5547; తరువాతG1899 క్రీస్తుG5547 వచ్చినపుడుG3952 ఆయనG848వారుG3588 బ్రదికింపబడుదురుG2227.

But every man in his own order: Christ the firstfruits; afterward they that are Christ's at his coming.
24

అటుతరువాత ఆయన సమస్తమైనG3956 ఆధిపత్యమునుG746, సమస్తమైనG3956 అధికారమునుG1849, బలమునుG1411 కొట్టివేసిG2673 తన తండ్రిG3962యైనG2532 దేవునికిG2316 రాజ్యముG932 అప్పగించునుG3860; అప్పుడుG1534 అంతముG5056 వచ్చునుG3588.

Then cometh the end, when he shall have delivered up the kingdom to God, even the Father; when he shall have put down all rule and all authority and power.
25

ఎందుకనగాG1063 తన శత్రువులG2190నందరినిG తనG848 పాదములG4228 క్రిందG5259 ఉంచుG5087వరకుG891 ఆయనG846 రాజ్యపరిపాలనG936 చేయుచుండవలెనుG1163.

For he must reign, till he hath put all enemies under his feet.
26

కడపటG2078 నశింపజేయబడుG2673 శత్రువుG2190 మరణముG2288.

The last enemy that shall be destroyed is death.
27

దేవుడుG2316 సమస్తమునుG3956 క్రీస్తుG5547 పాదములG4228క్రిందG5259 లోపరచియుంచెనుG5293. సమస్తమునుG3956 లోపరచబడియున్నదనిG5293 చెప్పినప్పుడుG2036 ఆయనకుG846 సమస్తమునుG3956 లోపరచినవాడుG5293 తప్పG1622 సమస్తమునుG3956 లోపరచబడి యున్నదనుG5293 సంగతి విశదమే.

For he hath put all things under his feet. But when he saith all things are put under him, it is manifest that he is excepted, which did put all things under him.
28

మరియుG1161 సమస్తమునుG3956 ఆయనG46కుG5293 లోపరచబడినప్పుడు దేవుడుG2316 సర్వముG3956లోG1722 సర్వమగుG3956 నిమిత్తము కుమారుడుG5207 తనకు సమస్తమును లోపరచినG3956 దేవునికి తానేG848 లోబడునుG5293.

And when all things shall be subdued unto him, then shall the Son also himself be subject unto him that put all things under him, that God may be all in all.
29

ఇట్లు కానియెడలG1893 మృతులG3498కొరకైG5228 బాప్తిస్మముపొందుG907 వారేమిచేతురుG4160? మృతులేG3498మాత్రమునుG3654 లేపG1453బడనిG3756యెడలG1487 మృతులG3498కొరకుG5228 వారుG2532 బాప్తిస్మముG907 పొందనేలG5101?

Else what shall they do which are baptized for the dead, if the dead rise not at all? why are they then baptized for the dead?
30

మరియుG2532 మేము గడియG3956గడియకుG5610 ప్రాణభయముతోG2793 నుండనేలG5101?

And why stand we in jeopardy every hour?
31

సహోదరులారాG80, మనG2257 ప్రభువైనG2962 క్రీస్తుG5547యేసుG2424నందుG1722 మిమ్మునుగూర్చిG2251 నాకు కలిగియున్నG2192 అతిశయముG2746తోడు నేను దినదినమునుG2596 చనిపోవుచున్నానుG599 అని చెప్పుదునుG3513.

I protest by your rejoicing which I have in Christ Jesus our Lord, I die daily.
32

మనుష్యరీతిగాG2596, నేను ఎఫెసుG2181లోG1722 మృగములతో పోరాడినG2341యెడలG1487 నాకుG3427 లాభG3786మేమిG5101? మృతులుG3498 లేపG1453బడనిG3756యెడలG1487 –రేపుG839 చనిపోదుముG599 గనుక తిందముG5315 త్రాగుదముG4095.

If after the manner of men I have fought with beasts at Ephesus, what advantageth it me, if the dead rise not? let us eat and drink; for to morrow we die.
33

మోసG4105పోకుడిG3361. దుష్టG2556సాంగత్యముG3657 మంచిG5543 నడవడినిG2239 చెరుపునుG5351.

Be not deceived: evil communications corrupt good manners.
34

నీతిప్రవర్తనగలవారైG1346 మేల్కొనిG1594, పాపముG264 చేయకుడిG3361; దేవునిగూర్చినG2316 జ్ఞానముG2192 కొందరికిG5100 లేదుG3756. మీకుG5213 సిగ్గు కలుగుటకైG1791 యిట్లుG4314 చెప్పుచున్నానుG3004.

Awake to righteousness, and sin not; for some have not the knowledge of God: I speak this to your shame.
35

అయితేG235 మృతులేG3498లాగుG4459 లేతురుG1453? వారెట్టిG169 శరీరముతోG4983 వత్తురనిG2064 యొకడుG5100 అడుగునుG2046.

But some man will say, How are the dead raised up? and with what body do they come?
36

ఓ అవివేకీG878, నీవుG4771 విత్తునదిG4687 చచ్చితేనేG599 గానిG3362 బ్రదికింపG2227బడదుG3756 గదా.

Thou fool, that which thou sowest is not quickened, except it die:
37

నీవు విత్తుG4687దానినిG3739 చూడగా అదిG5177 గోధుమగింజయైననుG4621 సరే, మరిG2228 ఏ గింజయైననుG3062 సరే, వట్టిG1131 గింజనేG2848 విత్తుచున్నావుG4687 గానిG235 పుట్టబోవు శరీరమునుG4983 విత్తుటG4687 లేదుG3756.

And that which thou sowest, thou sowest not that body that shall be, but bare grain, it may chance of wheat, or of some other grain:
38

అయితేG1161 దేవుడేG2316 తన చిత్తG2309ప్రకారముG1531 నీవు విత్తినదానికిG846 శరీరముG4983 ఇచ్చునుG1325. మరియుG2532 ప్రతిG1538 విత్తనమునకునుG4690 దాని దానిG2398 శరీరముG4983 ఇచ్చుచున్నాడుG4983. మాంసG4561మంతయుG3956 ఒకG846 విధమైనదిG4561 కాదుG3756.

But God giveth it a body as it hath pleased him, and to every seed his own body.
39

మనుష్యG444 మాంసముG4561 వేరుG243, మృగG2934మాంసముG4561 వేరుG243, పక్షిG4421 మాంసముG4561వేరుG243, చేపG2486 మాంసముG4561 వేరుG243.

All flesh is not the same flesh: but there is one kind of flesh of men, another flesh of beasts, another of fishes, and another of birds.
40

మరియుG1161 ఆకాశవస్తుG2032 రూపములుG4983 కలవుG2532, భూవస్తుG1919రూపములుG4983 కలవుG2532; ఆకాశవస్తుG2032రూపములG4983 మహిమG1391 వేరుG2087, భూవస్తురూపములG1919 మహిమG1391 వేరుG2087.

There are also celestial bodies, and bodies terrestrial: but the glory of the celestial is one, and the glory of the terrestrial is another.
41

నూర్యునిG2246 మహిమG1391 వేరుG243, చంద్రునిG4582 మహిమG1391వేరుG243, నక్షత్రములG792 మహిమG1391 వేరుG243. మహిమనుG1391బట్టిG1722 యొక నక్షత్రమునకునుG792 మరియొక సక్షత్రమునకునుG792 భేదముకలదుG1308 గదా

There is one glory of the sun, and another glory of the moon, and another glory of the stars: for one star differeth from another star in glory.
42

మృతులG3498 పునరుత్థానమునుG386 ఆలాG3779గేG2532. శరీరము క్షయమైనG5356దిగాG1722 విత్తబడిG4687 అక్షయమైనG861దిగాG1722 లేపబడునుG1453;

So also is the resurrection of the dead. It is sown in corruption; it is raised in incorruption:
43

ఘనహీనమైనదిగాG819 విత్తబడిG4687 మహిమగలదిగాG1391 లేపబడునుG1453; బలహీనమైనదిగాG769 విత్తబడిG4687, బలమైనదిగాG1411 లేపబడునుG1453;

It is sown in dishonour; it is raised in glory: it is sown in weakness; it is raised in power:
44

ప్రకృతిసంబంధమైనG5591 శరీరముగాG4983 విత్తబడిG4687 ఆత్మసంబంధG4152 శరీరముగాG4983 లేపబడునుG1453. ప్రకృతిసంబంధమైనG5591 శరీరముG4983న్నదిG2076 గనుకG2532 ఆత్మసంబంధమైనG4152 శరీరముG4983కూడ ఉన్నదిG2076.

It is sown a natural body; it is raised a spiritual body. There is a natural body, and there is a spiritual body.
45

ఇందు విషయమై –ఆదామనుG76 మొదటిG4413 మనుష్యుడుG444 జీవించుG2198 ప్రాణిG5590 ఆయెననిG1096 వ్రాయబడియున్నదిG1125. కడపటిG2078 ఆదాముG76 జీవింపచేయుG2227 ఆత్మG4151 ఆయెను.

And so it is written, The first man Adam was made a living soul; the last Adam was made a quickening spirit.
46

ఆత్మసంబంధమైనదిG4152 మొదటG4412 కలిగినది కాదుG3756, ప్రకృతిసంబంధమైనదేG5591 మొదటG4412 కలిగినది; తరువాతG1899 ఆత్మసంబంధమైనదిG4152.

Howbeit that was not first which is spiritual, but that which is natural; and afterward that which is spiritual.
47

మొదటిG4413 మనుష్యుడుG444 భూసంబంధియైG1093 మంటినుండి పుట్టినవాడుG5517, రెండవG1208 మనుష్యుడుG444 పరలోకముG3772నుండిG1537 వచ్చినవాడుG3588.

The first man is of the earth, earthy: the second man is the Lord from heaven.
48

మంటినుండిG5517 పుట్టినవాడెట్టివాడోG3588 మంటినుండి పుట్టినవారును అట్టిG3634వారేG5517, పరలోకసంబంధిG2032 యెట్టివాడోG3588 పరలోకసంబంధులును అట్టిG3634వారేG2032.

As is the earthy, such are they also that are earthy: and as is the heavenly, such are they also that are heavenly.
49

మరియుG2532 మనము మంటినుండిG5517 పుట్టినవానిG5409 పోలికనుG1504 ధరించిన ప్రకారముG2531 పరలోకసంబంధిG2032 పోలికG1504యుG2532 ధరింతుముG5409.

And as we have borne the image of the earthy, we shall also bear the image of the heavenly.
50

సహోదరులారాG80, నేను చెప్పునదిG5346 ఏమనగాG3754 రక్తG129మాంసములుG దేవునిG2316 రాజ్యమునుG932 స్వతంత్రించుG2816కొననేరవుG1410; క్షయతG5356 అక్షయతనుG861 స్వతంత్రించుG2816కొనదుG3761.

Now this I say, brethren, that flesh and blood cannot inherit the kingdom of God; neither doth corruption inherit incorruption.
51

ఇదిగోG2400 మీకుG5213 ఒక మర్మముG3466 తెలుపుచున్నానుG3004; మన మందరముG3956 నిద్రింG2837చముG3756 గానిG1161 నిమిషముG823లోG1722, ఒక రెప్పపాటునG4493, కడG2078బూరG4536 మ్రోగగానే మనమందరముG3956 మార్పు పొందుదుముG236.

Behold, I shew you a mystery; We shall not all sleep, but we shall all be changed,
52

బూర మ్రోగునుG4537; అప్పుడుG2532 మృతులుG3498 అక్షయులుగాG862 లేపబడుదురుG1453, మనముG2249 మార్పు పొందుదుముG236.

In a moment, in the twinkling of an eye, at the last trump: for the trumpet shall sound, and the dead shall be raised incorruptible, and we shall be changed.
53

క్షయమైనG5349 యీG5124 శరీరము అక్షయతనుG861 ధరించుకొG1746నవలసియున్నదిG1163; మర్త్యమైనG2349 యీG124 శరీరము అమర్త్యతనుG110 ధరించుకొనవలసియున్నదిG1746.

For this corruptible must put on incorruption, and this mortal must put on immortality.
54

G5124 క్షయమైనదిG5349 అక్షయతనుG861 ధరించుకొనిG1746నప్పుడుG3752,ఈG5124 మర్త్యమైనదిG2349 అమర్త్యతనుG110 ధరించుకొనినప్పుడుG1746, –విజయG3534మందుG1519 మరణముG2288 మింగివేయబడెనుG2666 అని వ్రాయబడినG1125 వాక్యము నెరవేరునుG1096.

So when this corruptible shall have put on incorruption, and this mortal shall have put on immortality, then shall be brought to pass the saying that is written, Death is swallowed up in victory.
55

ఓ మరణమాG2288, నీG4675 విజయమెG3534క్కడ?G4226 ఓ మరణమాG86, నీG4675 ముల్లెG2759క్కడ?G4226

O death, where is thy sting? O grave, where is thy victory?
56

మరణపుG2288 ముల్లుG2759 పాపముG266; పాపమునకున్నG266 బలముG1411 ధర్మశాస్త్రమేG3551.

The sting of death is sin; and the strength of sin is the law.
57

అయిననుG161 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 మూలముగాG1223 మనకుG2254 జయముG3534 అనుగ్రహించుచున్నG1325 దేవునికిG2316 స్తోత్రముG5485 కలుగును గాక.

But thanks be to God, which giveth us the victory through our Lord Jesus Christ.
58

కాగాG5620 నాG3450 ప్రియG27 సహోదరులారాG80, మీG5216 ప్రయాసముG2873 ప్రభువుG2962నందుG1722 వ్యర్థముG2756కాదనిG3756 యెరిగిG1492, స్థిరులునుG476, కదలనివారునుG277, ప్రభువుG2962 కార్యాభివృద్ధిG2041యందుG1722 ఎప్పటికినిG3842 ఆసక్తులునైG4052యుండుడిG1096.

Therefore, my beloved brethren, be ye stedfast, unmoveable, always abounding in the work of the Lord, forasmuch as ye know that your labour is not in vain in the Lord.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.