Day 303
Day 304 : యిర్మీయా 39-41 & 1 కొరింథీయులకు 8-9
Day 305

యిర్మీయా అధ్యాయము 39

1

యూదాH3063రాజైనH4428 సిద్కియాH6667 యేలుబడియందు తొమి్మదవH8671 సంవత్సరముH8141 పదియవH6224 నెలలోH2320 బబులోనుH894 రాజైనH4428 నెబుకద్రెజరుH5019 తన సమస్తH3605 సైన్యముతోH2428 యెరూషలేముH3389 మీదికిH413వచ్చిH2428దాని ముట్టడివేయగాH6696

In the ninth year of Zedekiah king of Judah, in the tenth month, came Nebuchadrezzar king of Babylon and all his army against Jerusalem, and they besieged it.
2

సిద్కియాH6667 యేలుబడియందు పదకొండవH6240 సంవత్సరముH8141 నాలుగవH7243 నెలH2320 తొమి్మదవH8672 దినమునH2320 పట్టణH5892 ప్రాకారములు పడగొట్టబడెనుH1234.

And in the eleventh year of Zedekiah, in the fourth month, the ninth day of the month, the city was broken up.
3

యెరూషలేముH3389 పట్టబడగా అధిపతుH8269లందరుH3605, నేర్గల్‌షరేజరుH5371 సవ్గుర్నెబోH5562 షండుల కధిపతియగుH8269 శర్సెకీముH8310, జ్ఞానులకధిపతియగు నేర్గల్‌షరేజరుH5371 మొదలైన బబులోనుH894రాజుH4428 అధిపతుH8269 లందరుH3605 లోపలికి వచ్చిH935 మధ్యH8432గుమ్మములోH8179 కూర్చుండిరిH3427.

And all the princes of the king of Babylon came in, and sat in the middle gate, even Nergalsharezer, Samgarnebo, Sarsechim, Rabsaris, Nergalsharezer, Rabmag, with all the residue of the princes of the king of Babylon.
4

యూదులH3063రాజైనH4428 సిద్కియాయుH6667 అతని యోH4421ధుH376లందరునుH3605 వారినిచూచిH7200 పారిపోయిH1272, రాజుH4428 తోటH1588మార్గమునH1870 రెండు గోడలH2346 మధ్యనున్నH996 గుమ్మపుH8179మార్గమునH1870 పోయిరిH3318 గాని రాజుH4428 మైదానపుH6160 మార్గమునH1870 వెళ్లిపోయెనుH3318.

And it came to pass, that when Zedekiah the king of Judah saw them, and all the men of war, then they fled, and went forth out of the city by night, by the way of the king's garden, by the gate betwixt the two walls: and he went out the way of the plain.
5

అయితే కల్దీయులH3778 సేనవారినిH2428 తరిమిH7291 యెరికోH3405 దగ్గరనున్న మైదానములలోH6160 సిద్కియానుH6667 కలిసికొని పట్టుకొనిH3947, రాజుH4428 అతనికిH854 శిక్షH4941 విధింపవలెననిH1696 హమాతుH2574 దేశములోH776 రిబ్లాH7247 పట్టణముH5892 దగ్గరనున్న బబులోనుH894రాజైనH4428 నెబుకద్రెజరుH5019నొద్దకుH413 వారు సిద్కియానుH6667 తీసికొనిపోయిరిH5927

But the Chaldeans' army pursued after them, and overtook Zedekiah in the plains of Jericho: and when they had taken him, they brought him up to Nebuchadnezzar king of Babylon to Riblah in the land of Hamath, where he gave judgment upon him.
6

బబులోనుH894రాజుH4428 రిబ్లాH7247 పట్టణములోH5892 సిద్కియాH6667 కుమారులనుH1121 అతని కన్నులయెదుటH5869 చంపించెనుH7819, మరియు బబులోనుH894రాజుH4428 యూదాH3063 ప్రధానుH2715లందరినిH3605 చంపించెనుH7819.

Then the king of Babylon slew the sons of Zedekiah in Riblah before his eyes: also the king of Babylon slew all the nobles of Judah.
7

అంతట అతడు సిద్కియాH6667 కన్నులుH5869 ఊడదీయించిH5786 అతని బబులోనునకుH894 తీసికొనిపోవుటకైH935 సంకెళ్లతోH5178 బంధించెనుH631.

Moreover he put out Zedekiah's eyes, and bound him with chains, to carry him to Babylon.
8

కల్దీయులుH3778 రాజH4428నగరునుH1004 ప్రజలH5971 యిండ్లనుH1004 అగ్నిచేతH784 కాల్చివేసిH8313 యెరూషలేముH3389 ప్రాకారములనుH2346 పడగొట్టిరిH5422.

And the Chaldeans burned the king's house, and the houses of the people, with fire, and brake down the walls of Jerusalem.
9

అప్పుడుH227 రాజదేహ సంరక్షకులH2876 కధిపతియగుH7227 నెబూజరదానుH5018 శేషించిH3499 పట్టణములోH5892 నిలిచియున్నH7604 ప్రజలనుH5971, ద్రోహులై తమ రాజునుH4428 విడిచిH5307 తనతోH5921 చేరినవారినిH5307, శేషించినH3499 ప్రజలH5971నందరినిH3605 బబులోనునకుH894 కొనిపోయెనుH1540.

Then Nebuzaradan the captain of the guard carried away captive into Babylon the remnant of the people that remained in the city, and those that fell away, that fell to him, with the rest of the people that remained.
10

అయితే రాజదేహసంరక్షకులH2876 కధిపతియైనH7227 నెబూజరదానుH5018 లేమిగల దరిH1800ద్రులనుH5971 యూదాH3063దేశములోH776 నుండనిచ్చిH7604, వారికి ద్రాక్షతోటలనుH3754 పొలములనుH3010 నియమించెనుH5414.

But Nebuzaradan the captain of the guard left of the poor of the people, which had nothing, in the land of Judah, and gave them vineyards and fields at the same time.
11

మరియు యిర్మీయానుH3414 గూర్చిH5921 బబులోనుH894 రాజైనH4428 నెబుకద్రెజరుH5019 రాజదేహ సంరక్షకులకుH2876 అధిపతియగుH7227 నెబూజరదానుH5018నకుH3027

Now Nebuchadrezzar king of Babylon gave charge concerning Jeremiah to Nebuzaradan the captain of the guard, saying,
12

ఈ ఆజ్ఞ ఇచ్చెనుH6680నీవు ఇతనికిH5921 హానిH7451 చేయH6213H408 దగ్గరనుంచుకొనిH5869 పరామర్శించిH7760, ఇతడు నీతోH413 చెప్పుH1696నట్లుH834 చేయవలెనుH6213.

Take him, and look well to him, and do him no harm; but do unto him even as he shall say unto thee.
13

కావున రాజదేహసంరక్షకులకుH2876 అధిపతియైనH7227 నెబూజరదానునుH5018 షండులకుH7249 అధిపతియగుH7227 నెబూషజ్బానునుH5021 జ్ఞానులకుH7248 అధిపతియగుH7227 నేర్గల్‌షరేజరునుH5371 బబులోనుH894రాజుH4428 ప్రధానుH7227లందరునుH3605 దూతలనుH2876 పంపిH7971

So Nebuzaradan the captain of the guard sent, and Nebushasban, Rabsaris, and Nergalsharezer, Rabmag, and all the king of Babylon's princes;
14

బందీH4307గృహశాలలోH2691నుండిH4480 యిర్మీయానుH3414 తెప్పించిH3947, అతనిని యింటికిH1004 తోడుకొనిపోవుటకుH3318 షాఫానుH8227 కుమారుడైనH1121 అహీకాముH296 కుమారుడగుH1121 గెదల్యాH1436కుH413 అతని నప్పగించిరిH5414, అప్పుడతడు ప్రజలH5971మధ్యH8432 నివాసముచేసెనుH3427.

Even they sent, and took Jeremiah out of the court of the prison, and committed him unto Gedaliah the son of Ahikam the son of Shaphan, that he should carry him home: so he dwelt among the people.
15

యిర్మీయాH3414 బందీH4307గృహశాలలోH2691నుండగాH1961 యెహోవాH3068 మాటH1697 అతనికిH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

Now the word of the LORD came unto Jeremiah, while he was shut up in the court of the prison, saying,
16

నీవు వెళ్లిH1980 కూషీయుడగుH3569 ఎబెద్మెలెకుతోH5663 ఇట్లనుముH559ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యముల కధిపతియునగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559మేలు చేయుటకైH2896కాకH3808 కీడుచేయుటకైH7451 నేను ఈH2063 పట్టణమునుH5892గూర్చిH413 చెప్పిన మాటలుH1697 నెరవేర్చుచున్నానుH935; నీవు చూచుచుండగాH2009 ఆ మాటలుH1697H1931 దినమునH3117 నెరవేరునుH1961.

Go and speak to Ebedmelech the Ethiopian, saying, Thus saith the LORD of hosts, the God of Israel; Behold, I will bring my words upon this city for evil, and not for good; and they shall be accomplished in that day before thee.
17

H1931 దినమునH3117 నేను నిన్ను విడిపించెదనుH5337, నీవు భయపడుH3016 మనుష్యులH376చేతికిH3027 నీవుH859 అప్పగింH5414పబడవనిH3808 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH5002.

But I will deliver thee in that day, saith the LORD: and thou shalt not be given into the hand of the men of whom thou art afraid.
18

నీవు నన్ను నమ్ముకొంటివిH982 గనుకH3588 నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదనుH4422, నీవు ఖడ్గముచేతH2719 పడH5307వుH3808, దోపుడుసొమ్ము దక్కించుకొనునట్లుH7998 నీ ప్రాణమునుH5315 నీవు దక్కించుకొందువు; ఇదేయెహోవాH3068 వాక్కుH5002.

For I will surely deliver thee, and thou shalt not fall by the sword, but thy life shall be for a prey unto thee: because thou hast put thy trust in me, saith the LORD.

యిర్మీయా అధ్యాయము 40

1

రాజదేహసంరక్షకులH2876కధిపతియైనH7227 నెబూజరదానుH5018 యెరూషలేములోH3389నుండియుH4480 యూదాH3063లోనుండియుH4480 బబులోనునకుH894 చెరగా కొనిపోబడినH1546 బందీ జనులందరిలోనుండిH3605, సంకెళ్లH246చేతH8432 కట్టబడియున్నH631 యిర్మీయానుH3414 తీసికొనిH3947 రామాలోH7414 నుండిH4480 పంపివేయగాH7971, యెహోవాH3068 యొద్దH854నుండిH4480 అతనికి ప్రత్యక్షమైనH1961 వాక్కుH1697.

The word that came to Jeremiah from the LORD, after that Nebuzaradan the captain of the guard had let him go from Ramah, when he had taken him being bound in chains among all that were carried away captive of Jerusalem and Judah, which were carried away captive unto Babylon.
2

రాజదేహసంరక్షకులH2876 కధిపతిH7227 యిర్మీయానుH3414 అవతలికి తీసికొపోయిH3947 అతనితోH413 ఈలాగు మాటలాడెనుH559H2088 స్థలముH4725నకుH413 నేను ఈH2063 కీడు చేసెదననిH7451 నీ దేవుడగుH430 యెహోవాH3068 ప్రకటించెను గదాH1696.

And the captain of the guard took Jeremiah, and said unto him, The LORD thy God hath pronounced this evil upon this place.
3

తాను చెప్పినH1696 ప్రకారముH834 యెహోవాH3068 దాని రప్పించిH935 చేయించెనుH6213, మీరు యెహోవాకు విరోధముగాH3068 పాపముచేసిH2398 ఆయన మాటలుH6963 వినకH8085 పోతిరిH3808 గనుకH3588 మీకీగతిH1697 పట్టినదిH1961.

Now the LORD hath brought it, and done according as he hath said: because ye have sinned against the LORD, and have not obeyed his voice, therefore this thing is come upon you.
4

ఆలకించుముH2009, ఈ దినమునH3117 నేను నీ చేతులH3027 సంకెళ్లనుH246 తీసి నిన్ను విడిపించుచున్నానుH6605, నాతోకూడH854 బబులోనునకుH894 వచ్చుటH935 మంచిదనిH2896 నీకు తోచినH5869యెడలH518 రమ్ముH935, నేను నిన్ను భద్రముగా కాపాడెదనుH7760; అయితే బబులోనునకుH894 నాతోకూడH854 వచ్చుటH935 మంచిదిH2896కాదని నీకు తోచినయెడలH5869 రావద్దు, దేశH776మంతటH3605 నీకేమియు అడ్డములేదు, ఎక్కడికిH8033 వెళ్లుటH1980 నీ దృష్టికిH6440 అనుకూలమోH3477, యెక్కడికిH8033 వెళ్లుటH1980 మంచిదనిH2896 నీకు తోచునోH5869 అక్కడికిH413 వెళ్లుముH1980.

And now, behold, I loose thee this day from the chains which were upon thine hand. If it seem good unto thee to come with me into Babylon, come; and I will look well unto thee: but if it seem ill unto thee to come with me into Babylon, forbear: behold, all the land is before thee: whither it seemeth good and convenient for thee to go, thither go.
5

ఇంకనుH5750 అతడు తిరిగి వెళ్లH7725H3808 తడవు చేయగా రాజదేహసంరక్షకులH2876 కధిపతిH7227 అతనితో ఈలాగు చెప్పెనుబబులోనుH894 రాజుH4428 షాఫానుH8227 కుమారుడైనH1121 అహీకాముH296 కుమారుడగుH1121 గెదల్యానుH1436 యూదాH3063పట్టణములమీదH5892 నియమించియున్నాడుH6485, అతని యొద్దకు వెళ్లుముH1980; అతని యొద్ద నివసించిH3427 ప్రజలH5971మధ్యనుH8432 కాపురముండుముH3427, లేదాH176 యెక్కడికిH413 వెళ్లుటH1980 నీ దృష్టికిH5869 అనుకూలమోH3477 అక్కడికే వెళ్లుముH1980. మరియు రాజదేహసంరక్షకులH2876 కధిపతిH7227 అతనికి బత్తెమునుH737 బహుమానముH4864 ఇచ్చిH5414 అతని సాగనంపగాH7971

Now while he was not yet gone back, he said, Go back also to Gedaliah the son of Ahikam the son of Shaphan, whom the king of Babylon hath made governor over the cities of Judah, and dwell with him among the people: or go wheresoever it seemeth convenient unto thee to go. So the captain of the guard gave him victuals and a reward, and let him go.
6

యిర్మీయాH3414 మిస్పాలోనుండుH4708 అహీకాముH296 కుమారుడైనH1121 గెదల్యాH1436యొద్దకుH413 వెళ్లిH935 అతనితో కూడH854 దేశములోH776 మిగిలినH7604 ప్రజలH5971మధ్యH8432 కాపురముండెనుH3427.

Then went Jeremiah unto Gedaliah the son of Ahikam to Mizpah; and dwelt with him among the people that were left in the land.
7

అయితే అచ్చటచ్చటనుండు సేనల యధిపతుH8269లందరునుH3605 వారి పటాలపువారునుH7704, బబులోనుH894రాజుH4428 అహీకాముH296 కుమారుడైనH1121 గెదల్యానుH1436 దేశముమీదH776 అధికారిగాH6485 నియమించిH6485, బబులోనునకుH894 చెరగొనిH1540 పోబడకH3808 నిలిచినవారిలో స్త్రీలనుH802 పురుషులనుH376 పిల్లలనుH2945, దేశములోనిH776 అతినీరసులైన దరిద్రులనుH1803 అతనికి అప్పగించెనని వినిరిH8085.

Now when all the captains of the forces which were in the fields, even they and their men, heard that the king of Babylon had made Gedaliah the son of Ahikam governor in the land, and had committed unto him men, and women, and children, and of the poor of the land, of them that were not carried away captive to Babylon;
8

కాగా నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలునుH3458 కారేహH7143 కుమారులైనH1121 యోహానానుH3110 యోనాతానులునుH3129 తన్హుమెతుH8576 కుమారుడైనH1121 శెరాయాయునుH8304 నెటోపాతీయుడైనH5200 ఏపయిH5778 కుమారులునుH1121 మాయకాతీయుడైనవానిH4602 కుమారుడగుH1121 యెజన్యాయునుH3453 వారిH1992 పటాలపువారునుH376 మిస్పాలోH4708 నుండిన గెదల్యాH1436యొద్దకుH413 వచ్చిరిH935.

Then they came to Gedaliah to Mizpah, even Ishmael the son of Nethaniah, and Johanan and Jonathan the sons of Kareah, and Seraiah the son of Tanhumeth, and the sons of Ephai the Netophathite, and Jezaniah the son of a Maachathite, they and their men.
9

అప్పుడు షాఫానుH8227 కుమారుడైనH1121 అహీకాముH296 కుమారుడగుH1121 గెదల్యాH1436 ప్రమాణముచేసిH7650 వారితోనుH376 వారి పటాలపువారితోను ఈలాగు చెప్పెనుH559మీరు కల్దీయులనుH3778 సేవించుH5647టకుH4480 భయH3372పడకుడిH408, దేశములోH776 కాపురముండిH3427 బబులోనుH894రాజునుH4428 సేవించినయెడలH5647 మీకు మేలు కలుగునుH3190.

And Gedaliah the son of Ahikam the son of Shaphan sware unto them and to their men, saying, Fear not to serve the Chaldeans: dwell in the land, and serve the king of Babylon, and it shall be well with you.
10

నేనైతేనోH589 నాయొద్దకుH413 వచ్చుH935 కల్దీయులH3778 యెదుటH413 నిలుచుటకైH935 మిస్పాలోH4709 కాపురముందునుH3427 గాని మీరుH859 ద్రాక్షారసమునుH3196 వేసవికాల ఫలములనుH7019 తైలమునుH8081 సమకూర్చుకొనిH622, మీ పాత్రలలోH3627 వాటిని పోసికొనిH7760 మీరు స్వాధీనపరచుకొనినH8610 పట్టణములలోH5892 కాపురముండుడిH3427.

As for me, behold, I will dwell at Mizpah to serve the Chaldeans, which will come unto us: but ye, gather ye wine, and summer fruits, and oil, and put them in your vessels, and dwell in your cities that ye have taken.
11

మోయాబులోH4124 నేమి అమ్మోనీయులH5983 మధ్యనేమి ఎదోములోH123 నేమి యేయేH3605 ప్రదేశములలోనేమిH776 యున్న యూదుH3064లందరుH3605 బబులోనుH894రాజుH4428 యూదాలోH3063 జనశేషమునుH7611 విడిచెననియుH5414, షాఫానుH8227 కుమారుడైనH1121 అహీకాముH296 కుమారుడగుH1121 గెదల్యానుH1436 వారిమీదH5921 నియమించెH6485ననియుH3588 వినినప్పుడుH8085

Likewise when all the Jews that were in Moab, and among the Ammonites, and in Edom, and that were in all the countries, heard that the king of Babylon had left a remnant of Judah, and that he had set over them Gedaliah the son of Ahikam the son of Shaphan;
12

అందరునుH3605 తాము తోలివేయబడినH5080 స్థలముH4725లన్నిటినిH3605 విడిచిH4480 మిస్పాకుH4708 గెదల్యాH1436యొద్దకుH413 వచ్చిH935 బహుH3966 విస్తారముH7335 ద్రాక్షారసమునుH3196 వేసవికాలపు పండ్లనుH7019 సమకూర్చుకొనిరిH622.

Even all the Jews returned out of all places whither they were driven, and came to the land of Judah, to Gedaliah, unto Mizpah, and gathered wine and summer fruits very much.
13

మరియు కారేహH7143 కుమారుడైనH1121 యోహానానునుH3110, అచ్చటచ్చటనున్నH7704 సేనల యధిపతుH8269లందరునుH3605 మిస్పాలోనున్నH4708 గెదల్యాH1436యొద్దకుH413 వచ్చిH935

Moreover Johanan the son of Kareah, and all the captains of the forces that were in the fields, came to Gedaliah to Mizpah,
14

నిన్ను చంపుటకుH5315 అమ్మోనీయులH5983 రాజైనH4428 బయలీనుH1185 నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలునుH3458 పంపెననిH7971 నీకు తెలియదాH3045 అని చెప్పిరిH559. అయితే అహీకాముH296 కుమారుడైనH1121 గెదల్యాH1436 వారి మాట నమ్మH539లేదుH3808.

And said unto him, Dost thou certainly know that Baalis the king of the Ammonites hath sent Ishmael the son of Nethaniah to slay thee? But Gedaliah the son of Ahikam believed them not.
15

కారేహH7143 కుమారుడగుH1121 యోహానానుH3110 మిస్పాలోH4709 గెదల్యాH1436తోH413 రహస్యముగాH5643 ఇట్లనెనుH559నీయొద్దకుH413 కూడివచ్చినH6908 యూదుH3063లందరుH3605 చెదరిపోవునట్లునుH6327, యూదాH3063 జనశేషముH7611 నశించునట్లునుH6 నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలుH3458 నిన్ను చంపH5221నేలH4100?దయచేసి నన్ను వెళ్లనిమ్ముH1980,ఎవనికి తెలియH3045కుండH3808 నేను వానిని చంపెదనుH5315.

Then Johanan the son of Kareah spake to Gedaliah in Mizpah secretly, saying, Let me go, I pray thee, and I will slay Ishmael the son of Nethaniah, and no man shall know it: wherefore should he slay thee, that all the Jews which are gathered unto thee should be scattered, and the remnant in Judah perish?
16

అందుకు అహీకాముH296 కుమారుడైనH1121 గెదల్యాH1436 కారేహH7143 కుమారుడైనH1121 యోహానానుH3110తోH413 ఇష్మాయేలునుH3458గూర్చిH413 నీవు అబద్ధH8267మాడుచున్నావుH1696, నీవాH2088కార్యముH1697 చేయH6213కూడదH408నెనుH559.

But Gedaliah the son of Ahikam said unto Johanan the son of Kareah, Thou shalt not do this thing: for thou speakest falsely of Ishmael.

యిర్మీయా అధ్యాయము 41

1

ఏడవH7637 మాసమునH2320 ఎలీషామాH476 మనుమడునుH1121 నెతన్యాH5418 కుమారుడునుH1121 రాజH4410వంశస్థుడునుH2233 రాజుయొక్కH4428 ప్రధానులలోH7227 నొకడునగుH4480 ఇష్మాయేలనుH476వాడునుH1121, అతనితో పదిమందిH6235 మనుష్యులునుH376, మిస్పాలోనున్నH4708 అహీకాముH296 కుమారుడైనH1121 గెదల్యాH1436యొద్దకుH413 వచ్చిH935 అక్కడH8033 అతనితోకూడH3162 మిస్పాలోH4709 భోజనముH3899చేసిరిH398.

Now it came to pass in the seventh month, that Ishmael the son of Nethaniah the son of Elishama, of the seed royal, and the princes of the king, even ten men with him, came unto Gedaliah the son of Ahikam to Mizpah; and there they did eat bread together in Mizpah.
2

అప్పుడు నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలుH3458 అతనితోH854 కూడనున్నH1961 ఆ పదిమందిH6235 మనుష్యులునుH376 లేచిH6965 షాఫానుH8227 మనుమడునుH1121 అహీకాముH296 కుమారుడైనH1121 గెదల్యానుH1436 ఖడ్గముచేతH2719 హతముచేసిరిH4191; బబులోనుH894రాజుH4428 ఆ దేశముమీదH776 అతని అధికారినిగా నియమించినందునH6485 అతని చంపిరిH4191.

Then arose Ishmael the son of Nethaniah, and the ten men that were with him, and smote Gedaliah the son of Ahikam the son of Shaphan with the sword, and slew him, whom the king of Babylon had made governor over the land.
3

మరియు మిస్పాలోH4709 గెదల్యాH1436 యొద్దH854 ఉండిన యూదులH3064 నందరినిH3605, అక్కడH8033 దొరికినH4672 యోధుH4421లగుH376 కల్దీయులనుH3778 ఇష్మాయేలుH3458 చంపెనుH5221.

Ishmael also slew all the Jews that were with him, even with Gedaliah, at Mizpah, and the Chaldeans that were found there, and the men of war.
4

అతడు గెదల్యానుH1436 చంపినH4191 రెండవH8145నాడుH3117 అది ఎవరికినిH376 తెలియH3045బడకH3808 మునుపు

And it came to pass the second day after he had slain Gedaliah, and no man knew it,
5

గడ్డములుH2206 క్షౌరము చేయించుకొనిH1548 వస్త్రములుH899 చింపుకొనిH7167 దేహములు గాయపరచుకొనినH1413 యెనుబదిమందిH8084 పురుషులుH376 యెహోవాH3068 మందిరమునకుH1004 తీసికొనిH935 పోవుటకై నైవేద్యములనుH4503 ధూపద్రవ్యములనుH3828 చేతపట్టుకొనిH3027 షెకెముH7927 నుండియుH4480 షిలోహుH7887 నుండియుH4480 షోమ్రోనుH8111నుండియుH4480 రాగాH935

That there came certain from Shechem, from Shiloh, and from Samaria, even fourscore men, having their beards shaven, and their clothes rent, and having cut themselves, with offerings and incense in their hand, to bring them to the house of the LORD.
6

నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలుH3458 దారి పొడుగునH1980 ఏడ్చుచుH1058, వారిని ఎదుర్కొనుటకుH7125 మిస్పాH4709లోనుండిH4480 బయలు వెళ్లిH3318 వారిని కలిసికొనిH6298 వారితోH413-- అహీకాముH296 కుమారుడైనH1121 గెదల్యాH1436 యొద్దకుH413 రండH935నెనుH559.

And Ishmael the son of Nethaniah went forth from Mizpah to meet them, weeping all along as he went: and it came to pass, as he met them, he said unto them, Come to Gedaliah the son of Ahikam.
7

అయితే వారు ఆ పట్టణముH5892 మధ్యనుH8432 ప్రవేశించినప్పుడుH935 నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలునుH3458 అతనిH1931తోకూడH854 ఉన్నవారునుH1961 వారిని చంపిH7819 గోతిలోH953 పడవేసిరి.

And it was so, when they came into the midst of the city, that Ishmael the son of Nethaniah slew them, and cast them into the midst of the pit, he, and the men that were with him.
8

అయితే వారిలో పదిమందిH6235 మనుష్యులుH376 ఇష్మాయేలుH3458తోH413 పొలములలోH7704 దాచబడిన గోధుమలుH2406 యవలుH8184 తైలముH8081 తేనెH1706 మొదలైన ద్రవ్యములుH4301 మాకు కలవుH3426, మమ్మును చంపH4191కుమనిH408 చెప్పుకొనగాH559 అతడు వారి సహోదరులతోH251 కూడH8432 వారిని చంపH4191క మానెనుH3808.

But ten men were found among them that said unto Ishmael, Slay us not: for we have treasures in the field, of wheat, and of barley, and of oil, and of honey. So he forbare, and slew them not among their brethren.
9

ఇష్మాయేలుH3458 గెదల్యాH1436తోకూడ చంపినH5221 మనుష్యులH376 శవముH6297లన్నిటినిH3605 పడవేసినH7993 గోయిH953 రాజైనH4428 ఆసాH609 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 బయషాకుH1201 భయపడిH6440 త్రవ్వించిన గొయ్యియేH953; నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలుH5418 చంపబడినవారిH2491 శవములతో దాని నింపెనుH4390.

Now the pit wherein Ishmael had cast all the dead bodies of the men, whom he had slain because of Gedaliah, was it which Asa the king had made for fear of Baasha king of Israel: and Ishmael the son of Nethaniah filled it with them that were slain.
10

అప్పుడు ఇష్మాయేలుH3458 మిస్పాలోనున్నH4709 జనH5971శేషH7611మంతటినిH3605 రాజH4428 కుమార్తెలH1323నందరినిH3605 అనగా రాజదేహసంరక్షకులH2876 కధిపతియైనH7227 నెబూజరదానుH5018 అహీకాముH296 కుమారుడైనH1121 గెదల్యాకుH1436 అప్పగించిన జనుH5971లందరినిH3605, చెరతీసికొనిపోయెనుH7617. నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలుH3458 వారిని చెరతీసికొనిపోయిH7617 అమ్మోనీయులH5983యొద్దకుH413 చేరవలెననిH1980 ప్రయత్నపడుచుండగాH5674

Then Ishmael carried away captive all the residue of the people that were in Mizpah, even the king's daughters, and all the people that remained in Mizpah, whom Nebuzaradan the captain of the guard had committed to Gedaliah the son of Ahikam: and Ishmael the son of Nethaniah carried them away captive, and departed to go over to the Ammonites.
11

కారేహH7143 కుమారుడైనH1121 యోహానానునుH3110 అతనితోకూడH854నున్నH834 సేనాధిపతుH8269లందరునుH3605 నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలుH3458 చేసినH6213 సమస్తH3605 దుష్కార్యములనుH7451 గూర్చిన వార్త వినిH8085

But when Johanan the son of Kareah, and all the captains of the forces that were with him, heard of all the evil that Ishmael the son of Nethaniah had done,
12

పురుషులH376నందరినిH3605 పిలుచుకొనిH3947, నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలుH3458తోH5973 యుద్ధము చేయH3898బోయిH1980, గిబియోనులోH1391నున్నH834 మహాH7227 జలములH4325 దగ్గరH413 అతని కలిసికొనిరిH4672.

Then they took all the men, and went to fight with Ishmael the son of Nethaniah, and found him by the great waters that are in Gibeon.
13

ఇష్మాయేలుతోH3458 కూడనున్నH854 ప్రజH5971లందరుH3605 కారేహH7143 కుమారుడైనH1121 యోహానానునుH3110, అతనితోH854 కూడనున్న సేనాధిపతుH8269లనందరినిH3605 చూచినప్పుడుH7200 వారు సంతోషించిH8055

Now it came to pass, that when all the people which were with Ishmael saw Johanan the son of Kareah, and all the captains of the forces that were with him, then they were glad.
14

ఇష్మాయేలుH3458 మిస్పాలోH4709 నుండిH4480 చెరగొనిపోయినH7617 ప్రజH5971లందరుH3605 అతని విడిచిH5437 కారేహH7143 కుమారుడైనH1121 యెహానానుH3110తోH413 కలిసిరిH1980.

So all the people that Ishmael had carried away captive from Mizpah cast about and returned, and went unto Johanan the son of Kareah.
15

అయినను, నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలునుH3458 ఎనమండుగురుH8083 మనుష్యులునుH376 యోహానానుH3110 చేతిలోH6440నుండిH4480 తప్పించుకొనిH4422 అమ్మోనీయులH5983 యొద్దకుH413 పారిపోయిరిH1980.

But Ishmael the son of Nethaniah escaped from Johanan with eight men, and went to the Ammonites.
16

అప్పుడు నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలుH3458 అహీకాముH296 కుమారుడైనH1121 గెదల్యానుH1436 చంపినH5221 తరువాతH310,

Then took Johanan the son of Kareah, and all the captains of the forces that were with him, all the remnant of the people whom he had recovered from Ishmael the son of Nethaniah, from Mizpah, after that he had slain Gedaliah the son of Ahikam, even mighty men of war, and the women, and the children, and the eunuchs, whom he had brought again from Gibeon:
17

కారేహH7143 కుమారుడైనH1121 యోహానానునుH3110 అతనితో కూడH854నున్నH834 సేనల యధిపతుH8269లందరునుH3605 మిస్పాH4709దగ్గరనుండిH4480 ఇష్మాయేలుH3458 నొద్దH854నుండిH4480 జనH5971శేషH7611మంతటినిH3605, అనగా గిబియోనుH1391 దగ్గరనుండిH4480 ఇష్మాయేలుH3458 కొనిపోయిన యోధుH4421లనుH376 స్త్రీలనుH802 పిల్లలనుH1121, రాజపరివారమునుH5631 మరల రప్పించిరిH7725;

And they departed, and dwelt in the habitation of Chimham, which is by Bethlehem, to go to enter into Egypt,
18

అయితే వారు బబులోనుH894రాజుH4428 దేశముమీదH776 అధికారినిగా నియమించినH6485 అహీకాముH296 కుమారుడైనH1121 గెదల్యానుH1436 నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలుH3458 చంపినందునH5221 వారు కల్దీయులకుH3778 భయపడిH3372 ఐగుప్తుH4714నకుH935 వెళ్లుదమనుకొనిH1980 బేత్లెహేముH1035దగ్గరనున్నH681 గెరూతు కింహాములోH3643 దిగిరిH1980.

Because of the Chaldeans: for they were afraid of them, because Ishmael the son of Nethaniah had slain Gedaliah the son of Ahikam, whom the king of Babylon made governor in the land.

1 కొరింథీయులకు అధ్యాయము 8

1

విగ్రహములకు బలిగా అర్పించినవాటిG1494 విషయము: –మనమందరముG3956 జ్ఞానముG1108గలవారమనిG2192 యెరుగుదుముG1492. జ్ఞానముG1108 ఉప్పొంగజేయునుG5448 గానిG1161 ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును.

Now as touching things offered unto idols, we know that we all have knowledge. Knowledge puffeth up, but charity edifieth.
2

ఒకడుG5100 తనకేమైననుG5100 తెలియుG1492ననుకొనియుంటేG1380, తాను తెలిసికొనవలసినట్టు ఇంకనుG3764 ఏమియుG3762 తెలిసికొనినవాడుG1097 కాడు.

And if any man think that he knoweth any thing, he knoweth nothing yet as he ought to know.
3

ఒకడుG5100 దేవునిG2316 ప్రేమించినG25 యెడలG1487 అతడుG3778 దేవునికిG846 ఎరుకైనవాడేG1097.

But if any man love God, the same is known of him.
4

కాబట్టిG3767 విగ్రహములకు బలిగా అర్పించినవాటినిG1494 తినుటG1035 విషయముG4012 : –లోకG2889మందుG1722 విగ్రహముG1497 వట్టిదనియుG3762, ఒక్కడేG1520 దేవుడుG2316 తప్ప వేరొకG2087 దేవుడుG2316 లేడనియుG3762 ఎరుగుదుముG1492.

As concerning therefore the eating of those things that are offered in sacrifice unto idols, we know that an idol is nothing in the world, and that there is none other God but one.
5

దేవతలG2316నబడినవారునుG1526 ప్రభువులG2962నబడినవారునుG1526 అనేకులుG4183న్నారుG1526.

For though there be that are called gods, whether in heaven or in earth, (as there be gods many, and lords many,)
6

ఆకాశG3772మందైననుG1722 భూమిG1093మీదనైననుG1722 దేవతలG2316నబడినవిG3004 యున్ననుG1526, మనకుG2254 ఒక్కడేG1520 దేవుడుG2316న్నాడు. ఆయనG3588 తండ్రిG3962; ఆయననుండి సమస్తమునుG3956 కలిగెను; ఆయనG846 నిమిత్తముG1519 మనముG2249న్నాము. మరియుG2532 మనకు ప్రభువుG2962 ఒక్కడేG1520; ఆయన యేసుG2424క్రీస్తుG5547; ఆయనG3739ద్వారాG1223 సమస్తమును కలిగెనుG3956; మనముG2249 ఆయనG846ద్వారాG1223 కలిగినవారము.

But to us there is but one God, the Father, of whom are all things, and we in him; and one Lord Jesus Christ, by whom are all things, and we by him.
7

అయితేG235 అందరిG3956యందుG1722 ఈజ్ఞానముG1108 లేదుG3756. కొందరిదిG5100వరకుG1161 విగ్రహమునుG1497 ఆరాధించినవారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకుG1494 బలి యియ్యబడినవని యెంచిG5613 భుజించుదురుG2068; ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది.

Howbeit there is not in every man that knowledge: for some with conscience of the idol unto this hour eat it as a thing offered unto an idol; and their conscience being weak is defiled.
8

భోజనముG1033నుబట్టి దేవునిG2316 యెదుట మనముG2248 మెప్పుG3936పొందముG3756; తినకG5315పోయినందునG3361 మనకు తక్కువలేదుG5302, తినిG5315నందునG1437 మనకు ఎక్కువలేదుG4052.

But meat commendeth us not to God: for neither, if we eat, are we the better; neither, if we eat not, are we the worse.
9

అయిననుG1161 మీకు కలిగియున్నG5216 యీG3778 స్వాతంత్ర్యముG1849వలనG3381 బలహీనులకుG770 అభ్యంతరముG4348 కలుగకుండG1096 చూచుకొనుడిG991.

But take heed lest by any means this liberty of yours become a stumblingblock to them that are weak.
10

ఏలయనగా జ్ఞానముG1108గల నీవు విగ్రహాలయG1493మందుG1722 భోజనపంక్తినిG2621 కూర్చుండగా ఒకడుG5100 చూచినG1492యెడలG1437, బలహీనమైనG772 మనస్సాక్షిG4893గలG5607 అతడు విగ్రహములకు బలి యియ్యబడిన పదార్థములనుG1494 తినుటకుG2068 ధైర్యము తెచ్చుకొనునుG3618 గదా?

For if any man see thee which hast knowledge sit at meat in the idol's temple, shall not the conscience of him which is weak be emboldened to eat those things which are offered to idols;
11

అందువలన ఎవనిG3739కొరకుG1223 క్రీస్తుG5547 చనిపోయెనోG599 ఆ బలహీనుడైనG770 ఆ నీ సహోదరుడుG80 నీG4674 జ్ఞానమునుG1108బట్టిG1909 నశించునుG622.

And through thy knowledge shall the weak brother perish, for whom Christ died?
12

ఈలాగు సహోదరులకుG80 విరోధముగాG1519 పాపము చేయుటG264 వలనను, వారిG848 బలహీనమైనG770 మనస్సాక్షినిG4893 నొప్పించుటG5180 వలనను, మీరు క్రీస్తునకుG5547 విరోధముగాG1519 పాపము చేయువారగుచున్నారుG264.

But when ye sin so against the brethren, and wound their weak conscience, ye sin against Christ.
13

కాబట్టిG1355 భోజనపదార్థమువలనG1033 నా సహోదరునికిG80 అభ్యంతరముG3450 కలిగినయెడలG1487, నా సహోదరునికిG80 అభ్యంతరముG3450 కలుగజేయకుండుటకై నేనెన్నటికిని మాంసముG2907 తినG5315నుG3364.

Wherefore, if meat make my brother to offend, I will eat no flesh while the world standeth, lest I make my brother to offend.

1 కొరింథీయులకు అధ్యాయము 9

1

నేనుG1510 స్వతంత్రుడనుG1658 కానాG3756? నేనుG1510 అపొస్తలుడనుG652 కానాG3756? మనG2257 ప్రభువైనG2962 యేసునుG2424 నేను చూడG3708లేదాG3780? ప్రభువుG2962నందుG1722 నాG3450పనికిG2041 ఫలము మీరుG5210 కారాG3756?

Am I not an apostle? am I not free? have I not seen Jesus Christ our Lord? are not ye my work in the Lord?
2

ఇతరులకుG243 నేనుG1510 అపొస్తలుడనుG652 కాకపోయిననుG3756 మీమట్టుకైననుG5213 అపొస్తలుడనై యున్నానుG1510. ప్రభువుG2962నందుG1722 నాG1699 అపొస్తలత్వముG651నకుG1063 ముద్రగాG4973 ఉన్నవారుG2075 మీరేG5210 కారా?

If I be not an apostle unto others, yet doubtless I am to you: for the seal of mine apostleship are ye in the Lord.
3

నన్నుG1691 విమర్శించువారికిG350 నేను చెప్పుG1699సమాధానG627మిదేG3778.

Mine answer to them that do examine me is this,
4

తినుటకునుG5315 త్రాగుటకునుG4095 మాకు అధికారముG1849 లేదాG3378?

Have we not power to eat and to drink?
5

తక్కినG3062 అపొస్తలులG652వలెనుG5613, ప్రభువుG2962యొక్కG3588 సహోదరులG80వలెనుG3588, కేఫావలెనుG2786 విశ్వాసురాలైన భార్యనుG1135 వెంటబెట్టుకొని తిరుగుటకుG4013 మాకు అధికారముG1849లేదాG3378?

Have we not power to lead about a sister, a wife, as well as other apostles, and as the brethren of the Lord, and Cephas?
6

మరియుG2532 పని చేయకుండుటకుG2038 నేనునుG1473 బర్నబాయుG921 మాత్రమేG3441 అధికారముG1849 లేనిG3756వారమాG2192?

Or I only and Barnabas, have not we power to forbear working?
7

ఎవడైననుG5101 తన సొంతG2398 ఖర్చుపెట్టుకొనిG3800 దండులోG4754 కొలువుచేయునా? ద్రాక్షతోటG290వేసిG5452 దానిG1537 ఫలముG2590 తినG2068నిG3756వాడెవడుG5101? మందనుG4167 కాచిG4165 మందG4167 పాలుG1051 త్రాగG2068నిG3756వాడెవడుG5101?

Who goeth a warfare any time at his own charges? who planteth a vineyard, and eateth not of the fruit thereof? or who feedeth a flock, and eateth not of the milk of the flock?
8

ఈ మాటలుG5023 లోకాచారమునుG444 బట్టిG2596 చెప్పుచున్నానాG2980? ధర్మశాస్త్రముG3551కూడG2532 వీటినిG5023 చెప్పుచున్నదిG2980గదా?

Say I these things as a man? or saith not the law the same also?
9

–కళ్లముG248 త్రొక్కుచున్న యెద్దుG1016 మూతికి చిక్కముG5392 పెట్టవద్దుG3756 అని మోషేG3475 ధర్మశాస్త్రముG3551లోG1722 వ్రాయబడియున్నదిG1125. దేవుడుG2316 ఎడ్లకొరకుG1016 విచారించుచున్నాడాG3199?

For it is written in the law of Moses, Thou shalt not muzzle the mouth of the ox that treadeth out the corn. Doth God take care for oxen?
10

కేవలము మనకొరకుG1223 దీనినిG3843 చెప్పుచున్నాడాG3004? అవునుG1063, మనకొరకేG1223 గదా యీ మాట వ్రాయబడెనుG1125? ఏలయనగా, దున్నువాడుG722 ఆశG1680తోG1909 దున్నవలెనుG722, కళ్లము త్రొక్కించువాడుG248 పంటలో పాలుపొందుదుననుG3348 ఆశG1680తోG1909 త్రొక్కింపవలెనుG248.

Or saith he it altogether for our sakes? For our sakes, no doubt, this is written: that he that ploweth should plow in hope; and that he that thresheth in hope should be partaker of his hope.
11

మీకొరకుG5213 ఆత్మసంబంధమైనవిG4152 మేముG2249 విత్తియుండగాG4687 మీG5216వలన శరీరసంబంధమైన ఫలములుG4559 కోసికొనుటG2325 గొప్పకార్యమాG3173?

If we have sown unto you spiritual things, is it a great thing if we shall reap your carnal things?
12

ఇతరులకుG243 మీ పైనిG5216 యీ అధికారములోG1849 పాలు కలిగినG3348యెడలG1487 మాకుG2249 ఎక్కువ కలదు గదాG3123? అయితే మేము ఈG5026 అధికారమునుG1849 వినియోగించుG5530కొనలేదుG3756; క్రీస్తుG5547 సువార్తకుG2098 ఏ అభ్యంతరమైననుG1325 కలుగజేయకుండుటకైG3363 అన్నిటినిG3956 సహించుచున్నాముG4722.

If others be partakers of this power over you, are not we rather? Nevertheless we have not used this power; but suffer all things, lest we should hinder the gospel of Christ.
13

ఆలయకృత్యములుG2413 జరిగించువారుG2038 ఆలయముG2411వలనG1537 జీవనము చేయుచున్నారనియుG2068, బలిపీఠముG2379నొద్దG3588 కనిపెట్టుకొనియుండువారుG4332 బలిపీఠముG2379తోG4829 పాలివారై యున్నారనియు మీరెG3756రుగరాG1492?

Do ye not know that they which minister about holy things live of the things of the temple? and they which wait at the altar are partakers with the altar?
14

ఆలాగునG3779 సువార్తG2098 ప్రచురించువారుG2605 సువార్తG2098వలనG1537 జీవింపవలెననిG2198 ప్రభువుG2962 నియమించియున్నాడుG1299.

Even so hath the Lord ordained that they which preach the gospel should live of the gospel.
15

నేనైతే వీటిలోG5130 దేనినైననుG1161 వినియోగించుG5530కొనలేదుG3762; మీరు నాG1698యెడలG1722 యీలాగునG3779 జరుపవలెననిG1096 ఈ సంగతులుG5023 వ్రాయనులేదుG1125. ఎవడైననుG5100 నా అతిశయమును నిరర్థకము చేయుటకంటె నాకుG3427 మరణమేG599 మేలుG2570.

But I have used none of these things: neither have I written these things, that it should be so done unto me: for it were better for me to die, than that any man should make my glorying void.
16

నేనుG3427 సువార్తను ప్రకటించుచున్ననుG2097 నాకు అతిశయGకారణములేదుG3756. సువార్తను ప్రకటింపవలసిన భారముG318 నామీదG3427 మోపబడియున్నదిG1945. అయ్యో, నేను సువార్తనుG2097 ప్రకటింపకపోయినG3361యెడలG1437 నాకుG3427 శ్రమG3759.

For though I preach the gospel, I have nothing to glory of: for necessity is laid upon me; yea, woe is unto me, if I preach not the gospel!
17

ఇదిG5124 నేనిష్టపడిG1635 చేసినయెడలG1487 నాకుG2192 జీతముG3408 దొరకునుG2192. ఇష్టపడకపోయిననుG210 గృహనిర్వాహకత్వముG3622 నాకు అప్పగింపబడెనుG4100.

For if I do this thing willingly, I have a reward: but if against my will, a dispensation of the gospel is committed unto me.
18

అట్లయితేG3767 నాకుG3427 జీతG3408మేమిG5101? నేను సువార్తను ప్రకటించునప్పుడుG2097 సువార్తG2098యందుG1722 నాకున్నG450 అధికారమునుG1849 పూర్ణముగా వినియోగపరచుG2710కొనకుండG3361 సువార్తనుG2098 ఉచితముగాG77 ప్రకటించుటయేG5087 నా జీతము.

What is my reward then? Verily that, when I preach the gospel, I may make the gospel of Christ without charge, that I abuse not my power in the gospel.
19

నేను అందరిG3956 విషయముG1063 స్వతంత్రుడనైG1658యున్ననుG5607 ఎక్కువమందినిG4119 సంపాదించుకొనుటకైG2770 అందరికినిG3956 నన్ను నేనే దాసునిగాG1402 చేసికొంటిని.

For though I be free from all men, yet have I made myself servant unto all, that I might gain the more.
20

యూదులనుG2453 సంపాదించుకొనుటకుG2770 యూదులకుG2453 యూదునివలెG5613 ఉంటినిG1096. ధర్మశాస్త్రమునకుG3551 లోబడినవారినిG5259 సంపాదించుకొనుటకుG2770 నేను ధర్మశాస్త్రమునకుG3551 లోబడినవాడనుG5259 కాకపోయినను, ధర్మశాస్త్రమునకుG3551 లోబడినవానివలెG5613 ఉంటినిG1096.

And unto the Jews I became as a Jew, that I might gain the Jews; to them that are under the law, as under the law, that I might gain them that are under the law;
21

దేవునిG2316 విషయమై ధర్మశాస్త్రము లేనిG459వాడనుG5607 కానుG3361 గానిG235 క్రీస్తుG5547 విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడనుG1772. అయినను ధర్మశాస్త్రము లేనివారినిG459 సంపాదించుకొనుటకుG2770 ధర్మశాస్త్రము లేనివారికిG459 ధర్మశాస్త్రము లేనిG459వానివలెG5613 ఉంటిని.

To them that are without law, as without law, (being not without law to God, but under the law to Christ,) that I might gain them that are without law.
22

బలహీనులనుG772 సంపాదించుకొనుటకుG2770 బలహీనులG772కుG3588 బలహీనుడG772నైతినిG1096. ఏ విధముచేతనైననుG3843 కొందరినిG5100 రక్షింపవలెననిG4982 అందరికిG3956 అన్నివిధములG3956 వాడనైయున్నానుG1096.

To the weak became I as weak, that I might gain the weak: I am made all things to all men, that I might by all means save some.
23

మరియుG1161 నేను సువార్తలో వారితోG4791 పాలివాడనగుటకైG1096 దానిG2443కొరకేG1223 సమస్తమును చేయుచున్నానుG4160.

And this I do for the gospel's sake, that I might be partaker thereof with you.
24

పందెపు రంగG4712మందుG1722 పరుగెత్తుG5143వారందరుG3956 పరుగెత్తుదురుG5143 గానిG1161 యొక్కడేG1520 బహుమానముG1017 పొందుననిG2983 మీకుG3756 తెలియదాG1492? అటువలె మీరు బహుమానముG107 పొందునట్లుగాG2638 పరుగెత్తుడిG5143.

Know ye not that they which run in a race run all, but one receiveth the prize? So run, that ye may obtain.
25

మరియుG1161 పందెమందు పోరాడుG75 ప్రతివాడుG3956 అన్ని విషయములయందుG3956 మితముగా ఉండునుG1467. వారుG1565 క్షయమగుG5349 కిరీటమునుG4735 పొందుటG2983కునుG2443, మనG2249మైతేG1161 అక్షయమగుG862 కిరీటమునుG4735 పొందుటG2983కునుG2443 మితముగా ఉన్నాము.

And every man that striveth for the mastery is temperate in all things. Now they do it to obtain a corruptible crown; but we an incorruptible.
26

కాబట్టిG5106 నేనుG1473 గురి చూడనిG84వానివలెG5613 పరుగెత్తుG5143 వాడనుకానుG3756,

I therefore so run, not as uncertainly; so fight I, not as one that beateth the air:
27

గాలినిG109 కొట్టిG1194నట్టుG5613 నేను పోట్లాడుటG4438 లేదుG3756 గానిG235 ఒకవేళ ఇతరులకుG243 ప్రకటించినG2784 తరువాత నేనేG848 భ్రష్టుడనైపోదునేమోG3381 అని నాG3450 శరీరమునుG4983 నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నానుG1396.

But I keep under my body, and bring it into subjection: lest that by any means, when I have preached to others, I myself should be a castaway.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.