Day 304
Day 305 : యిర్మీయా 42-44 & 1 కొరింథీయులకు 10-11
Day 306

యిర్మీయా అధ్యాయము 42

1

అంతలో సేనాH2428ధిపతుH8269లందరునుH3605 కారేహH7143 కుమారుడైనH1121 యోహానానునుH3110 హోషేయాH1955 కుమారుడైనH1121 యెజన్యాయునుH3153, అల్పులేమిH6996 ఘనులేమిH1419 ప్రజH5971లందరునుH3605 ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414 యొద్దకుH5704 వచ్చిH5066 అతనితోH413 ఈలాగు మనవి చేసిరిH559

Then all the captains of the forces, and Johanan the son of Kareah, and Jezaniah the son of Hoshaiah, and all the people from the least even unto the greatest, came near,
2

మేము ఎంత కొంచెముH4592 మంది మిగిలియున్నామోH5307 నీవు చూచుచున్నావుH4994 గదా? చిత్తగించిH7200 మా విన్నపమునుH8467 నీ సన్నిధికిH6440 రానిచ్చి, శేషించియున్నH7611 మా యందరిH3605 నిమిత్తముH1157 నీ దేవుడైనH430 యెహోవాH3068కుH413 ప్రార్థనచేయుముH6419.

And said unto Jeremiah the prophet, Let, we beseech thee, our supplication be accepted before thee, and pray for us unto the LORD thy God, even for all this remnant; (for we are left but a few of many, as thine eyes do behold us:)
3

మేము నడవవలసినH1980 మార్గమునుH1870 చేయవలసినH6213 కార్యమునుH1697 నీ దేవుడగుH430 యెహోవాH3068 మాకు తెలియజేయునుగాకH5046.

That the LORD thy God may shew us the way wherein we may walk, and the thing that we may do.
4

కాగా ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414 వారికుత్తరమిచ్చినH6030దేమనగాH1697మీరు చేసిన మనవి నేనంగీకరించుచున్నానుH5046, మీ మాటలనుబట్టి మన దేవుడైనH430 యెహోవానుH3068 నేను ప్రార్థించుదునుH6419, ఏమియు మీకు మరుగుచేయక యెహోవాH3068 మిమ్మునుగూర్చి సెలవిచ్చునదంతయు మీకు తెలియజేతును.

Then Jeremiah the prophet said unto them, I have heard you; behold, I will pray unto the LORD your God according to your words; and it shall come to pass, that whatsoever thing the LORD shall answer you, I will declare it unto you; I will keep nothing back from you.
5

అప్పుడు వారుH1992 యిర్మీయాH3414తోH413 ఇట్లనిరిH559నిన్ను మా యొద్దకుH413 పంపిH7971, నీ దేవుడగుH430 యెహోవాH3068 సెలవిచ్చిన ఆ మాటలH1697నుబట్టిH3605 మరుమాట లేకుండH3808 మేము జరిగింH6213చనిH3808 యెడలH518 యెహోవాH3068 మామీద నమ్మకమైనH539 సత్యH571సాక్షిగాH5707 ఉండునుH1961 గాక.

Then they said to Jeremiah, The LORD be a true and faithful witness between us, if we do not even according to all things for the which the LORD thy God shall send thee to us.
6

మాకు మేలు కలుగునట్లుH3190 మేము మన దేవుడైనH430 యెహోవాH3068 మాటH6963 వినువారమైH8085, అది మేలేH2896గానిH518 కీడేH7451గానిH518 మేముH580 ఆయనయొద్దకు నిన్ను పంపుH7971విషయములో మన దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చు మాటకుH6963 విధేయుల మగుదుముH8085.

Whether it be good, or whether it be evil, we will obey the voice of the LORD our God, to whom we send thee; that it may be well with us, when we obey the voice of the LORD our God.
7

పదిH6235 దినముH3117లైనH1961 తరువాతH7093 యెహోవాH3068 వాక్కుH1697 యిర్మీయాH3414కుH413 ప్రత్యక్షమాయెనుH1961 గనుక

And it came to pass after ten days, that the word of the LORD came unto Jeremiah.
8

అతడు కారేహH7143 కుమారుడైనH1121 యోహానానునుH3110 అతనితోH854 కూడనున్న సేనలH2428 యదిఫతులH8269నందరినిH3605, అల్పులH6996నేమిH4480 ఘనులH1419 నేమి ప్రజలH5971నందరినిH3605 పిలిపించిH7121 వారితో ఇట్లనెను

Then called he Johanan the son of Kareah, and all the captains of the forces which were with him, and all the people from the least even to the greatest,
9

ఇశ్రాయేలుH3478 దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 మనవిH8467 చేయుటకైH5307 మీరు నన్ను పంపితిరిH7971 గదా? ఆయన సెలవిచ్చునH559దేమనగాH3541

And said unto them, Thus saith the LORD, the God of Israel, unto whom ye sent me to present your supplication before him;
10

నేను మీకు చేసినH6213 కీడుH7451నుగూర్చిH413 సంతాపమొందియున్నానుH5162, మీరు తొందరపడక యీH2063 దేశములోH776 కాపురమున్నH3427 యెడలH518, పడH2040గొట్టకH3808 నేను మిమ్మును స్థాపింతునుH1129, పెల్లగింH5428పకH3808 నాటెదనుH5193.

If ye will still abide in this land, then will I build you, and not pull you down, and I will plant you, and not pluck you up: for I repent me of the evil that I have done unto you.
11

మీరు బబులోనుH894రాజునకుH4428 భయపడుచున్నారేH3372; అతనికి భయH3372పడకుడిH408, అతని చేతిH3027లోనుండిH4480 మిమ్మును తప్పించిH5337 మిమ్మును రక్షించుటకుH3467 నేను మీకు తోడైయున్నానుH854, అతనికి భయH3372పడకుడిH408,

Be not afraid of the king of Babylon, of whom ye are afraid; be not afraid of him, saith the LORD: for I am with you to save you, and to deliver you from his hand.
12

మరియు అతడు మీయెడల జాలిపడిH7356 మీ స్వదేశముH776నకుH413 మిమ్మును పంపునట్లుH7725 మీయెడల నేనతనికి జాలిH7355 పుట్టించెదనుH5414.

And I will shew mercies unto you, that he may have mercy upon you, and cause you to return to your own land.
13

అయితేH3588 మీరు మీ దేవుడైనH430 యెహోవాH3068 మాటH6963 వినH8085నివారైH1115 యీH2063 దేశమందుH776 కాపురముంH3427డకH3808మనముH859 ఐగుప్తుH4714 దేశమునకుH776 వెళ్లుదముH935,

But if ye say, We will not dwell in this land, neither obey the voice of the LORD your God,
14

అక్కడH8033 యుద్ధముH4421 చూడH7200కయుH3808 బూరH7782ధ్వనిH6963 వినH8085కయుH3808 ఆహారపుH3899 లేమిచేత ఆకలిH7456గొనకయుH3808 నుందుము గనుకH3588 అక్కడనేH8033 కాపురముందమనిH3427 మీరH859నుకొనినH559 యెడలH518

Saying, No; but we will go into the land of Egypt, where we shall see no war, nor hear the sound of the trumpet, nor have hunger of bread; and there will we dwell:
15

యూదావారిలోH3063 శేషించినవారలారాH7611, యెహోవాH3068 మాటH1697 ఆలకించుడిH8085; ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559ఐగుప్తునకుH4714 వెళ్లవలెననిH935 నిశ్చయించుకొనిH6440 అక్కడనేH8033 కాపురముండుటకుH1481 మీరు వెళ్లినH935యెడలH518

And now therefore hear the word of the LORD, ye remnant of Judah; Thus saith the LORD of hosts, the God of Israel; If ye wholly set your faces to enter into Egypt, and go to sojourn there;
16

మీరుH859 భయపడుచున్నH3373 ఖడ్గముH2719 అక్కడనుH8033 ఐగుప్తుH4714 దేశముననేH776 మిమ్మును తరిమిH1961 పట్టుకొనునుH5381; మీకుH859 భయముH1672 కలుగజేయుH4480 క్షామముH7458 ఐగుప్తులోనేH4714 మిమ్మును తరిమి కలిసికొనునుH1692, అక్కడనేH8033 మీరు చత్తురుH4191,

Then it shall come to pass, that the sword, which ye feared, shall overtake you there in the land of Egypt, and the famine, whereof ye were afraid, shall follow close after you there in Egypt; and there ye shall die.
17

నేనుH589 వారిమీదికిH5921 రప్పించుH935 కీడుH7451నుండిH4480 వారిలో శేషించువాడైననుH8300 తప్పించుకొనువాడైననుH6412 ఉండH1961డుH3808, ఐగుప్తులోH4714 నివసింపవలెననిH3427 అక్కడికిH8033 వెళ్లH935 నిశ్చయించుకొను మనుష్యుH376లందరుH3605 ఖడ్గముచేతనుH2719 క్షామముచేతనుH7458 తెగులుచేతనుH1698 నిశ్శేషముగా చత్తురుH4191.

So shall it be with all the men that set their faces to go into Egypt to sojourn there; they shall die by the sword, by the famine, and by the pestilence: and none of them shall remain or escape from the evil that I will bring upon them.
18

ఇశ్రాయేలుH3478 దేవుడగుH430 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559నా కోపమునుH639 నా ఉగ్రతయుH2534 యెరూషలేముH3389 నివాసులH3427 మీదికిH5921 వచ్చిH5413నట్లుH834, మీరు ఐగుప్తునకుH4714 వెళ్లినయెడలH935 నా ఉగ్రతH2534 మీమీదికినిH5921 వచ్చునుH5413, మీరు శాపాస్పదముగానుH7045 భీతి పుట్టించువారుగానుH8047 దూషణాస్పదముగానుH2781 తిరస్కరింపబడువారుగానుH423 ఉందురుH1961, ఈH2088 స్థలమునుH4725 మరి యెప్పుడునుH5750 చూడH7200రుH3808.

For thus saith the LORD of hosts, the God of Israel; As mine anger and my fury hath been poured forth upon the inhabitants of Jerusalem; so shall my fury be poured forth upon you, when ye shall enter into Egypt: and ye shall be an execration, and an astonishment, and a curse, and a reproach; and ye shall see this place no more.
19

యూదాH3063 శేషులారాH7611, ఐగుప్తునకుH4714 వెళ్లH935కూడదనిH408 యెహోవాH3068 మీకాజ్ఞనిచ్చినట్టుH1696 నేడుH3117 నేను మీకు సాక్ష్యమిచ్చితిననిH5749 మీరే నిశ్చయముగా తెలిసికొనుచున్నారుH3045.

The LORD hath said concerning you, O ye remnant of Judah; Go ye not into Egypt: know certainly that I have admonished you this day.
20

మన దేవుడైనH430 యెహోవాH3068కుH413 మా నిమిత్తముH1157 ప్రార్థనచేసిH6419 మన దేవుడైనH430 యెహోవాH3068 చెప్పునదంతయుH559 మాకు తెలియజెప్పినయెడలH5046 మేమాలాగుH3651 చేయుదుమనిH6213 చెప్పుచుH559 మిమ్మును మీరేH5315 మోసపుచ్చుకొనుచున్నారుH8582.

For ye dissembled in your hearts, when ye sent me unto the LORD your God, saying, Pray for us unto the LORD our God; and according unto all that the LORD our God shall say, so declare unto us, and we will do it.
21

నేడుH3117 నేను మీకు దాని తెలియజెప్పుచున్నానుH5046 గాని మీ దేవుడైనH430 యెహోవాH3068 మీయొద్దకుH413 నాచేత పంపినH7971 వర్తమానమునుH6963 మీరు ఆలకింH8085పకపోతిరిH3808.

And now I have this day declared it to you; but ye have not obeyed the voice of the LORD your God, nor any thing for the which he hath sent me unto you.
22

కాబట్టి కాపురముండవలెననిH1481 మీరు కోరుH2654 స్థలములోనేH4725 మీరు ఖడ్గముచేతనుH2719 క్షామము చేతనుH7458 తెగులుచేతనుH1698 చత్తురనిH4191 నిశ్చయముగా తెలిసికొనుడిH3045.

Now therefore know certainly that ye shall die by the sword, by the famine, and by the pestilence, in the place whither ye desire to go and to sojourn.

యిర్మీయా అధ్యాయము 43

1

అతడు ప్రజలH5971కందరిH3605కిH413 ప్రకటింపవలెననిH1696 దేవుడైనH430... యెహోవాH3068 పంపినH7971 ప్రకారము యిర్మీయాH3414 వారి దేవుడగుH430 యెహోవాH3068 సెలవిచ్చిన మాటలH1697న్నిటినిH428 వారికి ప్రకటించిH1696 చాలింపగాH3615

And it came to pass, that when Jeremiah had made an end of speaking unto all the people all the words of the LORD their God, for which the LORD their God had sent him to them, even all these words,
2

హోషేయాH1955 కుమారుడైనH1121 అజర్యాయునుH5838 కారేహH7143 కుమారుడైనH1121 యోహానానునుH3110 గర్విష్ఠుH2086లందH3605రునుH376 యిర్మీయాH3414తోH413 ఇట్లనిరిH559నీవుH859 అబద్ధముH8267 పలుకుచున్నావుH1696 ఐగుప్తులోH4714 కాపురముండుటకుH1481 మీరు అక్కడికిH8033 వెళ్లH935కూడదనిH3808 ప్రకటించుటకైH1696 మన దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను పంపH7971లేదుH3808.

Then spake Azariah the son of Hoshaiah, and Johanan the son of Kareah, and all the proud men, saying unto Jeremiah, Thou speakest falsely: the LORD our God hath not sent thee to say, Go not into Egypt to sojourn there:
3

మమ్మును చంపుటకునుH4191, బబులోనునకుH894 చెరపట్టుకొనిH1540 పోవుటకును, కల్దీయులH3778చేతికిH3027 మమ్మును అప్పగింపవలెననిH5414 నేరీయాH5374 కుమారుడైనH1121 బారూకుH1263 మాకు విరోధముగా రేపుచున్నాడుH5496. (అని చెప్పిరి)

But Baruch the son of Neriah setteth thee on against us, for to deliver us into the hand of the Chaldeans, that they might put us to death, and carry us away captives into Babylon.
4

కాగా కారేహH7143 కుమారుడైనH1121 యోహానానునుH3110 సేనలH2428యధిపతుH8269లందరునుH3605 ప్రజH5971లందురునుH3605 యూదాH3063దేశములోH776 కాపురముండవలెనన్నH3427 యెహోవాH3068 మాట వినH8085కపోయిరిH3808.

So Johanan the son of Kareah, and all the captains of the forces, and all the people, obeyed not the voice of the LORD, to dwell in the land of Judah.
5

మరియు కారేహH7143 కుమారుడైనH1121 యోహానానునుH3110 సేనలH2428 యధిపతుH8269లందరునుH3605 యెహోవాH3068 మాట వినH8085నివారైH3808, యూదాH3063దేశములోH776 నివసించుటకుH1481 తాము తరిమి వేయబడినH5080 ఆయా ప్రదేశములH1471నుండిH4480 తిరిగి వచ్చినH7725 యూదులH3063 శేషమునుH7611,

But Johanan the son of Kareah, and all the captains of the forces, took all the remnant of Judah, that were returned from all nations, whither they had been driven, to dwell in the land of Judah;
6

అనగా రాజ దేహసంరక్షకులH2876కధిపతియగుH7227 నెబూజరదానుH5018 షాఫానుH8227 కుమారుడైనH1121 అహీకాముH296 కుమారుడగుH1121 గెదల్యాకుH1436 అప్పగించినH5414 పురుషులనుH1397 స్త్రీలనుH802 పిల్లలనుH1121 రాజH4428కుమార్తెలనుH1323 ప్రవక్తయగుH5030 యిర్మీయానుH3414 నేరీయాH5374 కుమారుడగుH1121 బారూకునుH1263 తోడుకొనిపోయిH5117

Even men, and women, and children, and the king's daughters, and every person that Nebuzaradan the captain of the guard had left with Gedaliah the son of Ahikam the son of Shaphan, and Jeremiah the prophet, and Baruch the son of Neriah.
7

ఐగుప్తుH4714దేశములోH776 ప్రవేశించిరిH935. వారు తహపనేసుH8471కుH5704 రాగాH935

So they came into the land of Egypt: for they obeyed not the voice of the LORD: thus came they even to Tahpanhes.
8

యెహోవాH3068 వాక్కుH1697 తహపనేసులోH8471 యిర్మీయాH3414కుH413 ప్రత్యక్షమైH1961 యిలాగు సెలవిచ్చెనుH559

Then came the word of the LORD unto Jeremiah in Tahpanhes, saying,
9

నీవు పెద్దH1419 రాళ్లనుH68 చేత పట్టుకొనిH3947, యూదాH3064 మనుష్యులుH376 చూచుచుండగాH2009 తహపనేసులోనున్నH8471 ఫరోH6547 నగరుH1004 ద్వారముననున్నH6607 శిలావరణములోని సున్నములోH4423 వాటిని పాతిపెట్టి జనులకీమాట ప్రకటింపుము

Take great stones in thine hand, and hide them in the clay in the brickkiln, which is at the entry of Pharaoh's house in Tahpanhes, in the sight of the men of Judah;
10

ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యముల కధిపతియునగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునH559దేమనగాH3541 ఇదిగోH2009 నా దాసుడగుH5650 బబులోనుH894 రాజైనH4428 నెబుకద్రెజరునుH5019 నేను పిలువనంపించిH7971 తీసికొనివచ్చిH3947, నేను పాతిపెట్టినH2934 యీH428 రాళ్లH68మీదH4480 అతని సింహాసనముH3678 ఉంచెదనుH7760, అతడు రత్నకంబళినిH8237 వాటిమీదనేH5921 వేయించునుH5186.

And say unto them, Thus saith the LORD of hosts, the God of Israel; Behold, I will send and take Nebuchadrezzar the king of Babylon, my servant, and will set his throne upon these stones that I have hid; and he shall spread his royal pavilion over them.
11

అతడువచ్చిH935 తెగులునకుH4194 నిర్ణయమైనH834 వారిని తెగులునకునుH4194, చెరకుH7628 నిర్ణయమైనవారినిH834 చెరకునుH7628, ఖడ్గమునకుH2719 నిర్ణయమైనవారినిH834 ఖడ్గమునకునుH2719 అప్పగించుచు ఐగుప్తీయులనుH4714 హతముచేయునుH5221.

And when he cometh, he shall smite the land of Egypt, and deliver such as are for death to death; and such as are for captivity to captivity; and such as are for the sword to the sword.
12

ఐగుప్తుH4714 దేవతలH430 గుళ్లలోH1004 నేను అగ్నిH784 రాజబెట్టుచున్నానుH3341, వాటిని నెబుకద్రెజరుH5019 కాల్చి వేయునుH8313, ఆ దేవతలనుH430 చెరగొనిపోవునుH7617, గొఱ్ఱలకాపరిH7462 తన వస్త్రమునుH899 చుట్టుకొనుH5844నట్లుH834 అతడు ఐగుప్తుH4714దేశమునుH776 తనకు చుట్టుకొని నిరాటంకముగాH7965 అక్కడH8033నుండిH4480 సాగిపోవునుH3318.

And I will kindle a fire in the houses of the gods of Egypt; and he shall burn them, and carry them away captives: and he shall array himself with the land of Egypt, as a shepherd putteth on his garment; and he shall go forth from thence in peace.
13

అతడు ఐగుప్తులోనున్నH4714 సూర్యదేవతా పట్టణములోని సూర్యప్రతిమలనుH4676 విరుగగొట్టిH7665 ఐగుప్తుH4714 దేవతలH430 గుళ్లనుH1004 అగ్నిచేతH784 కాల్చివేయునుH8313.

He shall break also the images of Bethshemesh, that is in the land of Egypt; and the houses of the gods of the Egyptians shall he burn with fire.

యిర్మీయా అధ్యాయము 44

1

మిగ్దోలులోగానిH4024 తహపనేసులోగానిH8471 నొపులోగానిH5297 పత్రోసులోగానిH6624 ఐగుప్తుH4714దేశH776వాసముచేయుచున్నH3427 యూదులH3064నందరినిH3605గూర్చిH413 ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములH6635 కధిపతియునగు యెహోవాH3068 వాక్కుH1697 యిర్మీయాH3414కుH413 ప్రత్యక్షమైH1961 యీలాగుH3541 సెలవిచ్చెనుH559

The word that came to Jeremiah concerning all the Jews which dwell in the land of Egypt, which dwell at Migdol, and at Tahpanhes, and at Noph, and in the country of Pathros, saying,
2

నేను యెరూషలేముH3389 మీదికినిH5921 యూదాH3063 పట్టణముH5892లన్నిటిH3605 మీదికినిH5921 రప్పించినH935 కీడంH7451తయుH3605 మీరుH859 చూచుచునే యున్నారుH7200.

Thus saith the LORD of hosts, the God of Israel; Ye have seen all the evil that I have brought upon Jerusalem, and upon all the cities of Judah; and, behold, this day they are a desolation, and no man dwelleth therein,
3

మీరైననుH859 మీ పితరులైననుH1 ఎరుH3045గనిH3808 అన్యH312దేవతలనుH430 అనుసరించుచు పూజించుచుH5647 వాటికి ధూపము వేయుచుH6999 వచ్చుటవలన వాటి నివాసులుH3427 తాము చేసికొనినH6213 దోషముH7451చేతH4480 నాకు కోపము పుట్టించిరిH3707 గనుక నేH2088డుH3117 నివాసులుH3427లేకుండH369 అవి పాడుపడి యున్నవిH2723 గదా.

Because of their wickedness which they have committed to provoke me to anger, in that they went to burn incense, and to serve other gods, whom they knew not, neither they, ye, nor your fathers.
4

మరియు నేను పెందలకడ లేచిH7925 ప్రవక్తలైనH5030 నా సేవకుH5650లందరినిH3605 మీయొద్దకుH413 పంపుచుH7971, నాకసహ్యమైనH8130 యీH2063 హేయH8441కార్యమునుH1697 మీరు చేయH6213కుండుడిH408 అని నేను చెప్పుచువచ్చితినిH559 గాని

Howbeit I sent unto you all my servants the prophets, rising early and sending them, saying, Oh, do not this abominable thing that I hate.
5

వారు అలH8085 కింపకH3808 పోయిరి, అన్యH312దేవతలకుH430 ధూపార్పణముచేయుటH6999 మానకపోయిరిH1115, తమ దుర్మార్గతనుH7451 విడువకపోయిరిH7725 చెవిH241 యొగ్గH5186కపోయిరిH3808.

But they hearkened not, nor inclined their ear to turn from their wickedness, to burn no incense unto other gods.
6

కావున నా ఉగ్రతయుH2534 నా కోపమునుH2534 కుమ్మరింపబడిH5413, యూదాH3063 పట్టణములలోనుH5892 యెరూషలేముH3389 వీధులలోనుH2351 రగులుకొనెనుH1197, గనుక నేH3117డున్నట్లుగాH2088 అవి పాడైH2723 యెడారిH8077 ఆయెనుH1961.

Wherefore my fury and mine anger was poured forth, and was kindled in the cities of Judah and in the streets of Jerusalem; and they are wasted and desolate, as at this day.
7

కాబట్టి ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములH6635 కధిపతియునగు యెహోవాH3068 ఈలాగుH3541 అజ్ఞ ఇచ్చుచున్నాడుH559ఏమియు శేషముH7611లేకుండH1115 స్త్రీH802 పురుషులునుH376 శిశువులునుH3243 చంటి బిడ్డలునుH5768 యూదాH3063 మధ్య నుండ కుండ నిర్మూలము చేయబడునట్లుగాH3772 మీరేలH4100 ఈ గొప్పH1419 తప్పిదమునుH7451 మీకు విరోధముగాH413 చేసికొనుచున్నారుH6213?

Therefore now thus saith the LORD, the God of hosts, the God of Israel; Wherefore commit ye this great evil against your souls, to cut off from you man and woman, child and suckling, out of Judah, to leave you none to remain;
8

మీకుమీరే సమూలనాశనముH2781 తెచ్చుకొనునట్లును, భూమిH776 మీదనున్న జనముH1471లన్నిటిలోH3605 మీరు దూషణH7045పాలైH1961 తిరస్కరింపబడునట్లునుH3772, మీరుH859 కాపురముండుటకుH1481 పోయినH935 ఐగుప్తులోH4714 అన్యH312దేవతలకుH430 ధూపార్పణము చేయుదురుH6999. మీరేలH8033 యీలాగున చేయుచు మీ చేతిH3027క్రియలచేతH4639 నాకు కోపము పుట్టించుచున్నారుH3707?

In that ye provoke me unto wrath with the works of your hands, burning incense unto other gods in the land of Egypt, whither ye be gone to dwell, that ye might cut yourselves off, and that ye might be a curse and a reproach among all the nations of the earth?
9

వారు యూదాH3063దేశములోనుH776 యెరూషలేముH3389 వీధులలోనుH2351 జరిగించిన క్రియలనుH6213 అనగా మీ పితరులుH1 చేసిన చెడుతనమునుH7451 యూదాH3063 రాజులుH4428 చేసిన చెడుతనమునుH7451 వారి భార్యలుH802 చేసిన చెడుతనమునుH7451, మీమట్టుకు మీరు చేసిన చెడుతనమునుH7451 మీ భార్యలుH802 చేసిన చెడుతనమునుH7451 మరచి పోతిరాH7911?

Have ye forgotten the wickedness of your fathers, and the wickedness of the kings of Judah, and the wickedness of their wives, and your own wickedness, and the wickedness of your wives, which they have committed in the land of Judah, and in the streets of Jerusalem?
10

నేH2088టిH3117వరకుH5704 వారు దీనమనస్సుH1792 ధరింపకున్నారుH3808, భయముH3372 నొందకున్నారుH3808, నేను మీకునుH6440 మీ పితరులకునుH1 నియమించినH5414 ధర్మశాస్త్రముH8451 నైనను కట్టడలనైననుH2708 అనుసH1980రింపకయేH3808 యున్నారు.

They are not humbled even unto this day, neither have they feared, nor walked in my law, nor in my statutes, that I set before you and before your fathers.
11

కాబట్టిH3651 ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559మీకు కీడు చేయునట్లుH7451,

Therefore thus saith the LORD of hosts, the God of Israel; Behold, I will set my face against you for evil, and to cut off all Judah.
12

అనగా యూదాH3063వారినందరినిH3605 నిర్మూలము చేయునట్లుH8552, నేను మీకు అభిముఖుడH6440నగుదునుH7760; ఐగుప్తుH4714 దేశములోH776 కాపురముందుమనిH1481 అచ్చటికిH8033 వెళ్ల నిశ్చయించుకొను యూదాH3063శేషులనుH7611 నేను తోడుకొని పోవుదునుH3947, వారందరుH ఐగుప్తు దేశములోనే నశించెదరు; అల్పులేమిH6996 ఘనులేమిH1419 వారందరుH3605 కూలుదురుH5307, ఖడ్గముచేతనైననుH2719 క్షామముచేతనైననుH7458 నశింతురుH8552, ఖడ్గముచేతనైననుH2719 క్షామము చేతనైననుH7458 వారు చత్తురుH4191, శాపాస్పదమునుH7045 భీతి పుట్టించువారుగానుH8047 దూషణపాలుగానుH2781 తిరస్కారము నొందినH423 వారుగాను ఉందురుH1961.

And I will take the remnant of Judah, that have set their faces to go into the land of Egypt to sojourn there, and they shall all be consumed, and fall in the land of Egypt; they shall even be consumed by the sword and by the famine: they shall die, from the least even unto the greatest, by the sword and by the famine: and they shall be an execration, and an astonishment, and a curse, and a reproach.
13

యెరూషలేముH3389 నివాసులను నేనే లాగుH5921 శిక్షించితినోH6485 ఆలాగేH834 ఐగుప్తుH4714దేశములోH776 నివసించుH3427 వీరిని ఖడ్గముచేతగానిH2719 క్షామముచేతగానిH7458 తెగులుచేతగానిH1698 శిక్షించెదనుH6485.

For I will punish them that dwell in the land of Egypt, as I have punished Jerusalem, by the sword, by the famine, and by the pestilence:
14

కావున తాము మరలి వచ్చిH7725 యూదాH3063దేశములోH776 కాపురముండవలెనన్నH1481 మక్కువచేతH5375 ఐగుప్తులోH4714 ఆగుటకై అక్కడికిH8033 వెళ్లు యూదాH3063 వారిలోని శేషముH7611 ఎవరును తప్పించుH6412కొనరుH3808, శేషమేమియుH7611 ఉండదుH3808, పారిపోవువారుH6412 గాకH3588 మరి ఎవరును తిరిగిH7725రారుH3808.

So that none of the remnant of Judah, which are gone into the land of Egypt to sojourn there, shall escape or remain, that they should return into the land of Judah, to the which they have a desire to return to dwell there: for none shall return but such as shall escape.
15

అప్పుడు తమ భార్యలుH802 అన్యH312దేవతలకుH430 ధూపము వేయుదురనిH6999 యెరిగియున్నH3045 పురుషుH376లందరునుH3605, అక్కడ నిలిచియున్నH5975 స్త్రీలునుH802,

Then all the men which knew that their wives had burned incense unto other gods, and all the women that stood by, a great multitude, even all the people that dwelt in the land of Egypt, in Pathros, answered Jeremiah, saying,
16

మహాH1419 సమాజముగా కూడినH6951 వారును ఐగుప్తుH4714 దేశమందలిH776 పత్రోసులోH6624 కాపురముండుH3427 జనుH5971లందరునుH3605 యిర్మీయాకుH3414 ఈలాగు ప్రత్యుత్తరమిచ్చిరిH6030 యెహోవాH3068 నామమునుబట్టిH8034 నీవు మాకు ప్రకటించుH1696 ఈ మాటను మేమంగీకH8085రింపముH369,

As for the word that thou hast spoken unto us in the name of the LORD, we will not hearken unto thee.
17

మేము నీతో చెప్పిన సంగతుH1697లన్నిటినిH3605 నిశ్చయముగా నెరవేర్చబోవుచున్నాముH6213; మేమునుH587 మా పితరులునుH1 మా రాజులునుH4428 మా యధిపతులునుH8269 యూదాH3063 పట్టణములలోనుH5892 యెరూషలేముH3389 వీధులలోనుH2351 చేసినH6213ట్లేH834 ఆకాశH8064రాణికిH4446 ధూపము వేయుదుముH6999, ఆమెకు పానార్పణములుH5262 అర్పింతుముH5258; ఏలయనగాH834 మేము ఆలాగు చేసినప్పుడుH6213 మాకు ఆహారముH3899 సమృద్ధిగా దొరికెనుH7646, మేము క్షేమముగానేH2896 యుంటిమిH1961, యే కీడునుH7451 మాకు కలుగలేదుH3808.

But we will certainly do whatsoever thing goeth forth out of our own mouth, to burn incense unto the queen of heaven, and to pour out drink offerings unto her, as we have done, we, and our fathers, our kings, and our princes, in the cities of Judah, and in the streets of Jerusalem: for then had we plenty of victuals, and were well, and saw no evil.
18

మేము ఆకాశH8064రాణికిH4446 ధూపము వేయH6999కయుH2308 ఆమెకు పానార్పణములుH5262 అర్పింH5258పకయుH2308 మానినప్పటిH227నుండిH4480 సమస్తముH3605 మాకు తక్కువైనదిH2637, మేము ఖడ్గముచేతనుH2719 క్షామముచేతనుH7458 క్షీణించుచున్నాముH8552.

But since we left off to burn incense to the queen of heaven, and to pour out drink offerings unto her, we have wanted all things, and have been consumed by the sword and by the famine.
19

మేముH587 ఆకాశH8064 రాణికిH4446 ధూపము వేయగానుH6999, ఆమెకు పానార్పణములుH5262 అర్పింపగానుH5258, మా పురుషులH376 సెలవుH1107లేకుండH4480 ఆమెకు పిండి వంటలుH3561 చేయుచున్నామాH6213? ఆమెకు పానార్పణములుH5262 పోయుచున్నామాH5258? అని వారు చెప్పగా

And when we burned incense to the queen of heaven, and poured out drink offerings unto her, did we make her cakes to worship her, and pour out drink offerings unto her, without our men?
20

యిర్మీయాH3414 ఆ స్త్రీH802 పురుషుH1397లందరిH3605తోH5921, అనగా తనకుH853 అట్లుH1697 ప్రత్యుత్తరH6030 మిచ్చిన ప్రజH5971లందరిH3605తోH413 ఇట్లనెనుH559

Then Jeremiah said unto all the people, to the men, and to the women, and to all the people which had given him that answer, saying,
21

యూదాH3063పట్టణములలోనుH5892 యెరూషలేముH3389 వీధులలోనుH2351 మీరునుH859 మీ పితరులునుH1 మీ రాజులునుH4428 మీ యధిపతులునుH8269 దేశH776ప్రజలునుH5971 ధూపముH7002 వేసినH6999 సంగతి యెహోవాH3068 జ్ఞాపకముచేసికొనH2142లేదాH3808? అదే గదా ఆయన మనస్సుH3820నకుH5921 వచ్చెనుH5927.

The incense that ye burned in the cities of Judah, and in the streets of Jerusalem, ye, and your fathers, your kings, and your princes, and the people of the land, did not the LORD remember them, and came it not into his mind?
22

యెహోవాH3068 మీ దుష్టH7455క్రియలనుH4611 చూచి మీరు చేయు హేయకృత్యములనుH8441 ఎంచి యికను సహింపH5375లేకపోయెనుH3808 గనుక నేడున్నట్లుగాH3117 మీ దేశముH776 పాడుగానుH2723 ఎడాH3427రిగానుH369 శాపాస్పదముగానుH7045 నిర్జనము గానుH8047 ఆయన చేసెనుH1961.

So that the LORD could no longer bear, because of the evil of your doings, and because of the abominations which ye have committed; therefore is your land a desolation, and an astonishment, and a curse, without an inhabitant, as at this day.
23

యెహోవాH3068 మాటH6963 వినH8085H3808, ఆయన ధర్మశాస్త్రమునుబట్టియుH8451 కట్టడలనుబట్టియుH2708 ఆయన తనకు సాక్ష్యార్థముగాH5715 ఇచ్చిన ఆజ్ఞనుబట్టియుH5921 నడుH1980వకH3808, మీరు ధూపమువేయుచుH6999 యెహోవాకుH3068 విరోధముగా పాపము చేసితిరిH2398 గనుకనేH834 నేH2063డున్నట్లుగాH3117H2063 కీడుH7451 మీకు సంభవించెనుH7122.

Because ye have burned incense, and because ye have sinned against the LORD, and have not obeyed the voice of the LORD, nor walked in his law, nor in his statutes, nor in his testimonies; therefore this evil is happened unto you, as at this day.
24

మరియు యిర్మీయాH3414 ప్రజలH5971నందరినిH3605 స్త్రీలH802నందరినిH3605 చూచి వారితోH413 ఇట్లనెనుH559ఐగుప్తులోనున్నH4714 సమస్తమైనH3605 యూదులారాH3063, యెహోవాH3068 మాటH1697 వినుడిH8085.

Moreover Jeremiah said unto all the people, and to all the women, Hear the word of the LORD, all Judah that are in the land of Egypt:
25

ఇశ్రాయేలుH3478 దేవుడునుH430, సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH559 ఆకాశH8064రాణికిH4446 ధూపము వేయుదుH6999 మనియు, ఆమెకు పానార్పణములుH5262 అర్పింతుమనియుH5258, మేము మ్రొక్కుకొనినH5087 మ్రొక్కుబళ్లనుH5088 నిశ్చయముగా నెరవేర్చుదుమనియుH6213 మీరునుH859 మీ భార్యలునుH802 మీ నోటితోH6310 పలికిH1696 మీ చేతులతోH3027 నెరవేర్చుచున్నారేH4390; నిజముగానే మీ మ్రొక్కుబళ్లనుH5088 మీరు మ్రొక్కుదురుH6965, నిజముగానే మీ మ్రొక్కులనుH5088 మీరు నెరవేర్తురుH6213.

Thus saith the LORD of hosts, the God of Israel, saying; Ye and your wives have both spoken with your mouths, and fulfilled with your hand, saying, We will surely perform our vows that we have vowed, to burn incense to the queen of heaven, and to pour out drink offerings unto her: ye will surely accomplish your vows, and surely perform your vows.
26

కాబట్టిH3651 ఐగుప్తులోH4714 నివసించుH3427 సమస్తమైనH3605 యూదులారాH3063, యెహోవాH3068 మాటH1697 వినుడిH8085 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 ప్రభువగుH136 యెహోవాH3069 అను నేను నా జీవముH2416తోడు ప్రమాణము చేయుచుH7650, ఐగుప్తులోH4714 నివసించుH3427 యూదులలోH3063 ఎవరునుH3605 ఇకమీదటH5750 నా నామముH8034 నోటH6310 పలH7121కరనిH518 నా ఘనమైనH1419 నామముH8034తోడు నేను ప్రమాణము చేయుచున్నానుH7650.

Therefore hear ye the word of the LORD, all Judah that dwell in the land of Egypt; Behold, I have sworn by my great name, saith the LORD, that my name shall no more be named in the mouth of any man of Judah in all the land of Egypt, saying, The Lord GOD liveth.
27

మేలు చేయుటకుH2896 కాకH3808 కీడుచేయుటకేH7451 నేను వారిని కనిపెట్టుచున్నానుH8245; వారు ఖడ్గముచేతనైననుH2719 క్షామముచేతనైననుH7458 క్షీణించిపోవుచుH8552, ఐగుప్తుH4714దేశములోనున్నH776 యూదాH3063వారందరుH3605 శేషములేకుండ చత్తురుH3615.

Behold, I will watch over them for evil, and not for good: and all the men of Judah that are in the land of Egypt shall be consumed by the sword and by the famine, until there be an end of them.
28

ఖడ్గముH2719 తప్పించుకొనువారుH6412 కొద్దిH4962మందియైH4557 ఐగుప్తుH4714దేశములోH776 నుండిH4480 యూదాH3063దేశమునకుH776 తిరిగి వచ్చెదరుH7725, అప్పడుH8033 ఐగుప్తుH4714దేశములోH776 కాపురముండుటకుH1481 వెళ్లినH935 యూదాH3063 వారిలో శేషముH7611 ఎవరిH4310 మాటH1697 నిలకడగాH6965 నుండునో, నాదోH4480 తమదోH4480 అది తెలిసికొందురుH3045.

Yet a small number that escape the sword shall return out of the land of Egypt into the land of Judah, and all the remnant of Judah, that are gone into the land of Egypt to sojourn there, shall know whose words shall stand, mine, or theirs.
29

మీకు కీడు సంభవించునట్లుగాH7451 నా మాటలుH1697 నిశ్చయముగా నిలుచుననిH6965 మీకు తెలియబడుటకునుH3045, నేనుH589H2088 స్థలమందుH4725 మిమ్మును శిక్షించుచుH6485న్నందుకునుH5921 ఇదిH2063 మీకు సూచనగాH226 నుండును; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

And this shall be a sign unto you, saith the LORD, that I will punish you in this place, that ye may know that my words shall surely stand against you for evil:
30

అతనికి శత్రువైH341 అతని ప్రాణమునుH5315 తీయ జూచుచుండినH1245 నెబుకద్రెజరనుH5019 బబులోనుH894 రాజుH4428చేతికిH3027 నేను యూదాH3063రాజైనH4428 సిద్కియానుH6667 అప్పగించిH5414నట్లుH834 ఐగుప్తుH4714రాజైనH4428 ఫరోహొఫ్రనుH6548 అతని శత్రువులైH341 అతని ప్రాణమునుH5315 తీయజూచువారిH1245 చేతికిH3027 అప్పగించెదనుH5414.

Thus saith the LORD; Behold, I will give Pharaohhophra king of Egypt into the hand of his enemies, and into the hand of them that seek his life; as I gave Zedekiah king of Judah into the hand of Nebuchadrezzar king of Babylon, his enemy, and that sought his life.

1 కొరింథీయులకు అధ్యాయము 10

1

సహోదరులారాG80, యీ సంగతి మీకుG5209 తెలియకుండుటG50 నాకిష్టముG2309లేదుG3756. అదేదనగాG3754, మనG2257 పితరుG392లందరుG3956 మేఘముG3507క్రిందG5259 నుండిరిG2258. వారందరునుG3956 సముద్రముG2281లోG1223 నడచిపోయిరిG1330;

Moreover, brethren, I would not that ye should be ignorant, how that all our fathers were under the cloud, and all passed through the sea;
2

అందరునుG3956 మోషేనుG375 బట్టిG1519 మేఘముG3507లోనుG1722 సముద్రముG2281లోనుG1722 బాప్తిస్మముపొందిరిG907;

And were all baptized unto Moses in the cloud and in the sea;
3

అందరుG3956 ఆత్మసంబంధమైనG4152 ఒకేG846 ఆహారమునుG1033 భుజించిరిG5315;

And did all eat the same spiritual meat;
4

అందరుG3956 ఆత్మసంబంధమైనG4152 ఒకేG846 పానీయమునుG4188 పానము చేసిరిG4095. ఏలయనగా తమ్మును వెంబడించినG190 ఆత్మసంబంధమైనG4152 బండలోనిదిG4073 త్రాగిరిG4095; ఆ బండG4073 క్రీస్తేG5547.

And did all drink the same spiritual drink: for they drank of that spiritual Rock that followed them: and that Rock was Christ.
5

అయితేG235 వారిలోG846 ఎక్కువమందిG4119 దేవునిG2316కిష్టులుగా ఉండకపోయిరిG2106 గనుక అరణ్యముG2048లోG1722 సంహరింపబడిరిG2693.

But with many of them God was not well pleased: for they were overthrown in the wilderness.
6

వారు ఆశించినG1937 ప్రకారముG2531 మనముG2248 చెడ్డవాటినిG2556 ఆశించకుండునట్లుG1938 ఈ సంగతులుG5023 మనకుG2257 దృష్టాంతములుగాG5179 ఉన్నవిG1096.

Now these things were our examples, to the intent we should not lust after evil things, as they also lusted.
7

–జనులుG2992 తినుటకునుG5315 త్రాగుటకునుG4095 కూర్చుండిG2523,ఆడుటకుG3815 లేచిరిG450. అని వ్రాయబడిG1125నట్లుG5613 వారిలోG846 కొందరిG5100వలెG2531 మీరు విగ్రహారాధకులైG1496 యుండG1096కుడిG3366.

Neither be ye idolaters, as were some of them; as it is written, The people sat down to eat and drink, and rose up to play.
8

మరియుG2532 వారిG846వలెG2531 మనము వ్యభిచరింపకG4203 యుందము; వారిలోG846 కొందరుG5100 వ్యభిచరించి నందునG4203 ఒక్కG3391దినముG2250ననేG1722 యిరువది మూడువేలమందిG140 కూలిరిG4098.

Neither let us commit fornication, as some of them committed, and fell in one day three and twenty thousand.
9

మనముG1598 ప్రభువునుG5547 శోధింపక యుందముG3366; వారిలోG846 కొందరుG5100 శోధించిG3985 సర్పములG3789వలనG5259 నశించిరిG622.

Neither let us tempt Christ, as some of them also tempted, and were destroyed of serpents.
10

మీరు సణుగG1111కుడిG3366; వారిలోG846 కొందరుG5100 సణిగిG1111 సంహారకునిG3644 చేతG5259 నశించిరిG622i9.

Neither murmur ye, as some of them also murmured, and were destroyed of the destroyer.
11

ఈ సంగతులుG5023 దృష్టాంతములుగాG5179 వారికిG1565 సంభవించిG4819, యుగాంG165తమందున్నG5056 మనకుG2257 బుద్ధి కలుగుటకైG3559 వ్రాయబడెనుG1125.

Now all these things happened unto them for ensamples: and they are written for our admonition, upon whom the ends of the world are come.
12

తాను నిలుచుచున్నాననిG2476 తలంచుకొనువాడుG1380 పడG4098కుండునట్లుG3361 జాగ్రత్తగా చూచుకొనవలెనుG991.

Wherefore let him that thinketh he standeth take heed lest he fall.
13

సాధారణముగా మనుష్యులకుG442 కలుగు శోధనG3986 తప్ప మరి ఏదియుG3756 మీకుG5209 సంభవింపలేదుG2983. దేవుడుG2316 నమ్మదగినవాడుG4103; మీరు సహింపగలిగినంతకంటెG1410 ఎక్కువగాG5228 ఆయన మిమ్మునుG5209 శోధింపG3985బడనియ్యడుG3756. అంతేకాదు, సహింపగలుగుటకుG5297 ఆయన శోధనG3986తోకూడG4862 తప్పించుకొను మార్గమునుG1545 కలుగజేయునుG4160.

There hath no temptation taken you but such as is common to man: but God is faithful, who will not suffer you to be tempted above that ye are able; but will with the temptation also make a way to escape, that ye may be able to bear it.
14

కాబట్టి నాG3450 ప్రియులారాG27, విగ్రహారాధనG1495కుG575 దూరముగా పారిపొండిG5343.

Wherefore, my dearly beloved, flee from idolatry.
15

బుద్ధిమంతులతోG5429 మాటలాడినట్లుG5613 మీతో మాటలాడుచున్నానుG3004; నేను చెప్పుG5346 సంగతిని మీరేG5210 ఆలోచించుడిG2919

I speak as to wise men; judge ye what I say.
16

మనము దీవించుG2127 ఆశీర్వచనపుG2129 పాత్రలోనిదిG4221 త్రాగుట క్రీస్తుG5547 రక్తములోG129 పాలుపుచ్చుకొనుటయేG2842 గదాG3780? –మనము విరుచుG2806 రొట్టెG740 తినుట క్రీస్తుG5547 శరీరములోG4983 పాలుపుచ్చుకొనుటయేG2842గదాG3780?

The cup of blessing which we bless, is it not the communion of the blood of Christ? The bread which we break, is it not the communion of the body of Christ?
17

మన మందరము ఆ యొకటేG1520 రొట్టెG740లోG1537 పాలుపుచ్చుకొనుచున్నాముG3348; రొట్టెG740 యొక్కటేG1520 గనుక అనేకులమైన మనముG4183 ఒక్కG1520 శరీరమైయున్నాముG4983.

For we being many are one bread, and one body: for we are all partakers of that one bread.
18

శరీరG4561ప్రకారమైనG2596 ఇశ్రాయేలునుG2474 చూడుడిG991. బలి అర్పించినవాటినిG2378 తినువారుG2068 బలిపీఠముతోG2379 పాలివారుG2844కారాG3780?

Behold Israel after the flesh: are not they which eat of the sacrifices partakers of the altar?
19

ఇకG3767 నేను చెప్పుG5346నదేమిG5101? విగ్రహార్పితములోG1494 ఏమైనG5100 ఉన్నదనియైననుG2076 విగ్రహములలోG1497 ఏమైనG5100 ఉన్నదనియైననుG2076 చెప్పెదనా?

What say I then? that the idol is any thing, or that which is offered in sacrifice to idols is any thing?
20

లేదు గానిG235, అన్యజనుG1484లర్పించుG2380 బలులుG3739 దేవునికిG2316 కాదుG3756 దయ్యములకేG1140 అర్పించుచున్నారనిG2380 చెప్పుచున్నానుG3754. మీరుG5209 దయ్యములతోG1140 పాలివారవుటG2844 నాకిష్టముG2309 లేదుG3756.

But I say, that the things which the Gentiles sacrifice, they sacrifice to devils, and not to God: and I would not that ye should have fellowship with devils.
21

మీరు ప్రభువుG2962 పాత్రలోనిదిG4221 దయ్యములG1140 పాత్రలోనిదిG4221 కూడ త్రాగనేరరుG1410; ప్రభువుG2962 బల్లG5132మీద ఉన్నదానిలోను దయ్యములG1140 బల్లG5132మీదఉన్న దానిలోను కూడ పాలుపొందG3348నేరరుG1410.

Ye cannot drink the cup of the Lord, and the cup of devils: ye cannot be partakers of the Lord's table, and of the table of devils.
22

ప్రభువునకు రోషము పుట్టించెదమా? ఆయనG846 కంటె మనముG2228 బలవంతుG2478లమాG2070?

Do we provoke the Lord to jealousy? are we stronger than he?
23

అన్ని విషయములG3956యందు నాకుG3427 స్వాతంత్ర్యముG1832 కలదు గానిG235 అన్నియుG3956 చేయదగినవిG4851 కావుG3756. అన్నిటియందుG3956 నాకుG3427 స్వాతంత్ర్యముG1832 కలదు గానిG235 అన్నియుG3956 క్షేమాభివృద్ధిG3618 కలుగజేయవుG3756.

All things are lawful for me, but all things are not expedient: all things are lawful for me, but all things edify not.
24

ఎవడునుG3367 తనకొరకేG1438 కాదు, ఎదుటి వానికొరకుG2087 మేలుచేయ చూచుకొనవలెనుG2212.

Let no man seek his own, but every man another's wealth.
25

మనస్సాక్షిG4893 నిమిత్తముG1223 ఏ విచారణయు చేయకG350 కటికవాని అంగడిG3111లోG1722 అమ్మునదేదోG4453 దానిని తినవచ్చునుG2068.

Whatsoever is sold in the shambles, that eat, asking no question for conscience sake:
26

–భూమియుG1093 దాని పరిపూర్ణతయుG4138 ప్రభునివైయున్నవిG2962.

For the earth is the Lord's, and the fulness thereof.
27

అవిశ్వాసులలోG571 ఒకడుG5100 మిమ్మునుG5209 విందునకు పిలిచినపుడుG2564 వెళ్లుటకుG4198 మీకు మనస్సుండినయెడలG2309 మీకుG5213 వడ్డించినదిG3908 ఏదోG3956 దానినిగూర్చి మనస్సాక్షి నిమిత్తముG1223 ఏ విచారణయు చేయకG350 తినుడిG2068.

If any of them that believe not bid you to a feast, and ye be disposed to go; whatsoever is set before you, eat, asking no question for conscience sake.
28

అయితేG1161 ఎవడైననుG5100 మీతోG5213 –ఇదిG5124 బలి అర్పింపబడినదనిG1494 చెప్పినG2036యెడలG1437 అట్లు తెలిపినవాని నిమిత్తమునుG1223 మనస్సాక్షిG4893 నిమిత్తమునుG1223 తినG2068కుడిG3361.

But if any man say unto you, This is offered in sacrifice unto idols, eat not for his sake that shewed it, and for conscience sake: for the earth is the Lord's, and the fulness thereof:
29

మనస్సాక్షిG4893 నిమిత్తమనగాG3004 నీ సొంతG1438 మనస్సాక్షిG4893 నిమిత్తము కాదుG3780 ఎదుటివానిG2087 మనస్సాక్షిG4893 నిమిత్తమే యీలాగు చెప్పుచున్నానుG3004. ఎందుకనగా వేరొకనిG243 మనస్సాక్షినిG4893 బట్టి నాG3450 స్వాతంత్ర్యG1657 విషయములో తీర్పుతీర్చG2919బడనేలG2444?

Conscience, I say, not thine own, but of the other: for why is my liberty judged of another man's conscience?
30

నేనుG1473 కృతజ్ఞతతోG5485 పుచ్చుకొనినG3348యెడలG1487 నేనుG1473 దేనినిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానోG2168 దానిG3739నిమిత్తముG5228 నేను దూషింపబడG987నేలG5101?

For if I by grace be a partaker, why am I evil spoken of for that for which I give thanks?
31

కాబట్టిG3767 మీరు భోజనముచేసిననుG2068 పానము చేసిననుG4095 మీరేమి చేసిననుG5100 సమస్తమునుG3956 దేవునిG2316 మహిమG1391కొరకుG1519 చేయుడిG4160.

Whether therefore ye eat, or drink, or whatsoever ye do, do all to the glory of God.
32

యూదులకైననుG245, గ్రీసుదేశస్థులకైననుG1672, దేవునిG2316 సంఘముG1577నకైననుG3588 అభ్యంతరముG1096 కలుగజేయకుడి.

Give none offence, neither to the Jews, nor to the Gentiles, nor to the church of God:
33

ఈలాగు నేనుG2504 కూడ స్వG1683ప్రయోజనమునుG4851 కోరకG2212, అనేకులుG3956 రక్షింపబడవలెననిG4982 వారి ప్రయోజనమునుకోరుచుG4183, అన్ని విషయములలోG3956 అందరినిG3956 సంతోషపెట్టుచున్నానుG700.

Even as I please all men in all things, not seeking mine own profit, but the profit of many, that they may be saved.

1 కొరింథీయులకు అధ్యాయము 11

1

నేనుG2504 క్రీస్తునుG5547 పోలిG1096 నడుచుకొనుచున్నG3402 ప్రకారముG2531 మీరును నన్నుG3450 పోలిG1096 నడుచుకొనుడిG3402.

Be ye followers of me, even as I also am of Christ.
2

మీరు అన్ని విషయములలోG3956 నన్నుG3450 జ్ఞాపకముచేసికొనుచుG3415, నేను మీకుG5213 అప్పగించినG3860 కట్టడలనుG3862 గైకొనుచున్నారనిG2722 మిమ్మునుG5209 మెచ్చుకొనుచున్నానుG1867.

Now I praise you, brethren, that ye remember me in all things, and keep the ordinances, as I delivered them to you.
3

ప్రతిG3956 పురుషునికిG435 శిరస్సుG2776 క్రీస్తనియుG5547, స్త్రీకిG1135 శిరస్సుG2776 పురుషుడనియుG435, క్రీస్తునకుG5547 శిరస్సుG2776 దేవుడనియుG2316 మీరుG5209 తెలిసికొనవలెననిG1492 కోరుచున్నానుG2309.

But I would have you know, that the head of every man is Christ; and the head of the woman is the man; and the head of Christ is God.
4

G3956 పురుషుడుG435 తలమీద ముసుకుG2596 వేసికొనిG2192 ప్రార్థన చేయునోG4336 లేకG2228 ప్రవచించునోG4395, ఆ పురుషుడు తనG848 తలనుG2776 అవమానపరచునుG2617.

Every man praying or prophesying, having his head covered, dishonoureth his head.
5

G3956 స్త్రీG1135 తలమీదG2776 ముసుకు వేసికొనకG177 ప్రార్థనచేయునోG4336 లేకG2228 ప్రవచించునోG4395, ఆ స్త్రీ తనG1438 తలనుG2776 అవమానపరచునుG2617; ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానేG3587 యుండును.

But every woman that prayeth or prophesieth with her head uncovered dishonoureth her head: for that is even all one as if she were shaven.
6

స్త్రీG1135 ముసుకుG2619 వేసికొననిG3756యెడలG1487 ఆమెG2532 తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెనుG2751. కత్తిరించుకొనుటయైననుG2751 క్షౌరము చేయించుకొనుటయైననుG3587 స్త్రీకవమానG149మైతేG1487 ఆమె ముసుకు వేసికొనవలెనుG2619.

For if the woman be not covered, let her also be shorn: but if it be a shame for a woman to be shorn or shaven, let her be covered.
7

పురుషుడైతేG435 దేవునిG2316 పోలికయుG1504 మహిమయునైG1391 యున్నాడుG5225 గనుక తలమీదG2776 ముసుకుG2619 వేసికొనకూడదుG3756 గానిG1161 స్త్రీG1135 పురుషునిG435 మహిమG1391యైయున్నదిG2076.

For a man indeed ought not to cover his head, forasmuch as he is the image and glory of God: but the woman is the glory of the man.
8

ఏలయనగా స్త్రీG1135 పురుషునిG435నుండిG1537 కలిగెనేG2076 గానిG235 పురుషుడుG435 స్త్రీG1135నుండిG1537 కలుగలేదుG3756.

For the man is not of the woman; but the woman of the man.
9

మరియు స్త్రీG1135 పురుషునిG435 కొరకేG1223 గానిG235 పురుషుడుG435 స్త్రీG1135కొరకుG1223 సృష్టింపబడG2936లేదుG3756.

Neither was the man created for the woman; but the woman for the man.
10

ఇందువలనG1223 దేవదూతలనుG32బట్టిG1223 అధికారG1849 సూచన స్త్రీకిG1135 తలG2776మీదG1909 ఉండవలెనుG2192.

For this cause ought the woman to have power on her head because of the angels.
11

అయితేG4133 ప్రభువుG2962నందుG1722 స్త్రీకిG1135 వేరుగాG5565 పురుషుడుG435 లేడుG3777 పురుషునికిG435 వేరుగాG5565 స్త్రీG1135లేదుG3777.

Nevertheless neither is the man without the woman, neither the woman without the man, in the Lord.
12

స్త్రీG1135 పురుషునిG435నుండిG1537 ఏలాగు కలిగెనోG5618 ఆలాగేG3779 పురుషుడుG435 స్త్రీG1135 మూలముగాG1223 కలిగెను, గానిG1161 సమస్తమైనవిG3956 దేవునిG2316మూలముగాG1537 కలిగియున్నవి.

For as the woman is of the man, even so is the man also by the woman; but all things of God.
13

మీలోG1722 మీరేG5213 యోచించుకొనుడిG2919; స్త్రీG1135 ముసుకులేనిదైG177 దేవునిG2316 ప్రార్థించుటG4336 తగుG4241నాG2076?

Judge in yourselves: is it comely that a woman pray unto God uncovered?
14

పురుషుడుG435 తల వెండ్రుకలు పెంచుకొనుటG2863 అతనికిG846 అవమానమనిG819 స్వభావసిద్ధముగాG5449 మీకుG5209 తోచునుG1321 గదా?

Doth not even nature itself teach you, that, if a man have long hair, it is a shame unto him?
15

స్త్రీకిG1135 తల వెండ్రుకలుG2864 పైటచెంగుగాG4018 ఇయ్యబడెనుG1325 గనుక ఆమెG1135 తలవెండ్రుకలు పెంచుకొనుటG2863 ఆమెకుG846 ఘనముG1391.

But if a woman have long hair, it is a glory to her: for her hair is given her for a covering.
16

ఎవడైననుG5100 కలహప్రియుడుగాG5380 కనబడినG1380యెడలG1487 మాలోG2249నైననుG2192 దేవునిG2316 సంఘములోG1577నైనను ఇట్టిG5108 ఆచారముG4914లేదనిG3756 వాడు తెలిసికొనవలెను.

But if any man seem to be contentious, we have no such custom, neither the churches of God.
17

మీకు ఈ యాజ్ఞను ఇచ్చుచుG3853 మిమ్మును మెచ్చుG1867కొననుG3756. మీరుకూడి వచ్చుటG4905 యెక్కువ కీడుకేG2276గానిG235 యెక్కువమేలుకుG2909 కాదుG3756.

Now in this that I declare unto you I praise you not, that ye come together not for the better, but for the worse.
18

మొదటి సంగతిG4412 యేమనగా, మీరుG5216 సంఘG1577మందుG1722 కూడియున్నప్పుడుG4905 మీG5213లోG1722 కక్షలుG4978 కలవనిG5225 వినుచున్నానుG191. కొంతమట్టుకుG3313 ఇది నిజమని నమ్ముచున్నానుG4100.

For first of all, when ye come together in the church, I hear that there be divisions among you; and I partly believe it.
19

మీG5213లోG1722 యోగ్యులైనG5318 వారెవరో కనబడునట్లుG1384 మీG5213లోG1722 భిన్నాభిప్రాయముG139లుండకG1511 తప్పదుG1163.

For there must be also heresies among you, that they which are approved may be made manifest among you.
20

మీరందరుG5216 కూడి వచ్చుచుండగాG4905 మీరు ప్రభువుG2960 రాత్రి భోజనముG1173 చేయుటG5315 సాధ్యము కాదుG3756.

When ye come together therefore into one place, this is not to eat the Lord's supper.
21

ఏలయనగా మీరు ఆ భోజనము చేయునప్పుడుG5315 ఒకనికంటె ఒకడుG1538 ముందుగాG4301 తనమట్టుకుG2398 తాను భోజనము చేయుచున్నాడుG1173; ఇందువలన ఒకడుG3739 ఆకలిగొనునుG3983 మరియొకడుG3739 మత్తుడవునుG3184.

For in eating every one taketh before other his own supper: and one is hungry, and another is drunken.
22

ఇదేమిG1063? అన్నG2068పానములుG4095 పుచ్చుకొనుటకు మీకు ఇండ్లుG3614లేవాG3756? దేవునిG2316 సంఘమునుG1577 తిరస్కరించిG2706 పేదలనుG2192 సిగ్గుపరచుదురాG2617? మీతోG5213 ఏమిG5101 చెప్పుదునుG2036? దీనినిG5129గూర్చిG1722 మిమ్మునుG5209 మెచ్చుదునాG1867? మెచ్చG1867నుG3756.

What? have ye not houses to eat and to drink in? or despise ye the church of God, and shame them that have not? What shall I say to you? shall I praise you in this? I praise you not.
23

నేనుG473 మీకుG5213 అప్పగించినG3860 దానినిG3739 ప్రభువుG2962వలనG575 పొందితినిG3880. ప్రభువైనG2962 యేసుG2424 తాను అప్పగింపబడినG3860 రాత్రిG3571 యొక రొట్టెనుG740 ఎత్తికొనిG2983 కృతజ్ఞతాస్తుతులు చెల్లించిG2168

For I have received of the Lord that which also I delivered unto you, That the Lord Jesus the same night in which he was betrayed took bread:
24

దానిని విరిచిG2806 –యిదిG5124 మీG5216కొరకైనG5228 నాG3450 శరీరముG4983; నన్నుG1699 జ్ఞాపకముచేసికొనుటకైG364 దీనినిG5124 చేయుడనిG4160 చెప్పెను.

And when he had given thanks, he brake it, and said, Take, eat: this is my body, which is broken for you: this do in remembrance of me.
25

ఆ ప్రకారమేG5615 భోజనమైనG1172 పిమ్మటG3326 ఆయన పాత్రనుG4221 ఎత్తికొనిG3588 –యీG5124 పాత్రG4221 నాG1699 రక్తముG129వలననైనG1722 క్రొత్తG2537నిబంధనG1242; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లG4095 నన్నుG1699 జ్ఞాపకముచేసికొనుటకైG364 దీనినిG5124 చేయుడనిG4160 చెప్పెనుG3004.

After the same manner also he took the cup, when he had supped, saying, This cup is the new testament in my blood: this do ye, as oft as ye drink it, in remembrance of me.
26

మీరు ఈG5126 రొట్టెనుG740 తినిG2068, యీG5124 పాత్రలోనిదిG4221 త్రాగునప్పుడెల్లG4095 ప్రభువుG2962 వచ్చుG2064వరకుG891 ఆయన మరణమునుG2288 ప్రచురించుదురుG2605.

For as often as ye eat this bread, and drink this cup, ye do shew the Lord's death till he come.
27

కాబట్టిG5620 యెవడుG3739 అయోగ్యముగాG371 ప్రభువుG2962 యొక్కG3588 రొట్టెనుG740 తినునోG2068, లేక ఆయన పాత్రలోనిదిG4221 త్రాగునోG4095, వాడు ప్రభువుG2962యొక్కG3588 శరీరమునుG4983 గూర్చియుG3588 రక్తమునుG129 గూర్చియుG3588 అపరాధిG1777యగునుG2071.

Wherefore whosoever shall eat this bread, and drink this cup of the Lord, unworthily, shall be guilty of the body and blood of the Lord.
28

కాబట్టిG3779 ప్రతి మనుష్యుడుG444 తన్ను తానుG1438 పరీక్షించుకొనవలెనుG1381; ఆలాగుచేసిG3779 ఆ రొట్టెనుG740 తినిG2068, ఆ పాత్రలోనిదిG4221 త్రాగవలెనుG4095.

But let a man examine himself, and so let him eat of that bread, and drink of that cup.
29

ప్రభువుG2962 శరీరమనిG4983 వివేచింG1252పకG3361 తినిG2068 త్రాగువాడుG4095 తనకుG1438 శిక్షావిధి కలుగుటకేG2917 తినిG2068 త్రాగుచున్నాడుG4095.

For he that eateth and drinketh unworthily, eateth and drinketh damnation to himself, not discerning the Lord's body.
30

ఇందువలననేG1223 మీG5213లోG1722 అనేకులుG4183 బలహీనులునుG772 రోగులునైయున్నారుG732; చాలమందిG2425 నిద్రించుచున్నారుG2837.

For this cause many are weak and sickly among you, and many sleep.
31

అయితే మనలను మనమేG1438 విమర్శించుకొనినG1252 యెడలG1487 తీర్పుG2919 పొందకపోదుముG3756.

For if we would judge ourselves, we should not be judged.
32

మనము తీర్పు పొందినయెడలG2919 లోకముG2889తోపాటుG4862 మనకు శిక్షావిధిG2632 కలుగకుండునట్లుG3361 ప్రభువుG2962చేతG5259 శిక్షింపబడుచున్నాముG3811.

But when we are judged, we are chastened of the Lord, that we should not be condemned with the world.
33

కాబట్టిG5620 నాG3450 సహోదరులారాG80, భోజనము చేయుటకుG5315 మీరు కూడి వచ్చునప్పుడుG4905 ఒకనికొరకు ఒకడుG240 కనిపెట్టుకొని యుండుడిG1551.

Wherefore, my brethren, when ye come together to eat, tarry one for another.
34

మీరు కూడి వచ్చుటG4905 శిక్షావిధిG2917కిG151 కారణము కాకుండునట్లుG3361, ఎవడైననుG5100 ఆకలిగొనినG3983యెడలG1487 తన యింటG3624నేG1722 భోజనము చేయవలెనుG2068. నేను వచ్చిG2064నప్పుడుG5613 మిగిలిన సంగతులనుG3062 క్రమపరతునుG1299.

And if any man hunger, let him eat at home; that ye come not together unto condemnation. And the rest will I set in order when I come.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.