Day 302
Day 303 : యిర్మీయా 37-38 & 1 కొరింథీయులకు 7
Day 304

యిర్మీయా అధ్యాయము 37

1

బబులోనుH894రాజైనH4428 నెబుకద్రెజరుH5019 యూదాH3063 దేశములోH776 రాజుగా నియమించినH4427 యోషీయాH2977 కుమారుడగుH1121 సిద్కియాH6667 యెహోయాకీముH3079 కుమారుడైనH1121 కొన్యాకుH3659 ప్రతిగాH8478 రాజ్యముచేయుచుండెనుH4427.

And king Zedekiah the son of Josiah reigned instead of Coniah the son of Jehoiakim, whom Nebuchadrezzar king of Babylon made king in the land of Judah.
2

అతడైననుH1931 అతని సేవకులైననుH5650 దేశH776ప్రజలైననుH5971 యెహోవాH3068 ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414చేతH3027 సెలవిచ్చినH1696 మాటలనుH1697 లక్ష్యపెట్టH8085లేదుH3808.

But neither he, nor his servants, nor the people of the land, did hearken unto the words of the LORD, which he spake by the prophet Jeremiah.
3

రాజైనH4428 సిద్కియాH6667 షెలెమ్యాH8018 కుమారుడైనH1121 యెహుకలునుH3081 యాజకుడైనH3548 మయశేయాH4641 కుమారుడగుH1121 జెఫన్యానుH6846 ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414యొద్దకుH413 పంపిదయచేసిH7971 మన దేవుడైనH430 యెహోవాH3068కుH413 ప్రార్థన చేయుమనిH6419 మనవిచేసెనుH559.

And Zedekiah the king sent Jehucal the son of Shelemiah and Zephaniah the son of Maaseiah the priest to the prophet Jeremiah, saying, Pray now unto the LORD our God for us.
4

అప్పటికి వారు యిర్మీయానుH3414 చెరసాలలోH3628 నుంచియుండH5414 లేదుH3808; అతడు ప్రజలH5971మధ్యH8432 సంచరించుచుండెనుH935.

Now Jeremiah came in and went out among the people: for they had not put him into prison.
5

ఫరోH6547 దండుH2428 ఐగుప్తుH4714లోనుండిH4480 బయలుదేరగాH3318 యెరూషలేమునుH3389 ముట్టడిH6696వేయుచున్నH5921 కల్దీయులుH3778 సమాచారముH8088 వినిH8085 యెరూషలేముH3389 దగ్గరనుండిH4480 బయలుదేరిరిH5927.

Then Pharaoh's army was come forth out of Egypt: and when the Chaldeans that besieged Jerusalem heard tidings of them, they departed from Jerusalem.
6

అప్పుడు యెహోవాH3068 వాక్కుH1697 ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414కుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

Then came the word of the LORD unto the prophet Jeremiah, saying,
7

ఇశ్రాయేలుH3478 దేవుడగుH430 యెహోవాH3068 ఆజ్ఞ ఇచ్చునH559దేమనగాH3541నాయొద్ద విచారించుడనిH1875 నిన్ను నా యొద్దకుH413 పంపినH7971 యూదాH3063రాజుH4428తోH413 నీ వీలాగు చెప్పవలెనుH559మీకు సహాయము చేయుటకైH5833 బయలుదేరి వచ్చుచున్నH3318 ఫరోH6547దండుH2428 తమ స్వదేశమైనH776 ఐగుప్తులోనికిH4714 తిరిగి వెళ్లునుH7725.

Thus saith the LORD, the God of Israel; Thus shall ye say to the king of Judah, that sent you unto me to enquire of me; Behold, Pharaoh's army, which is come forth to help you, shall return to Egypt into their own land.
8

కల్దీయులుH3778 తిరిగి వచ్చిH7725 యీH2063 పట్టణముH5892మీదH5921 యుద్ధముచేసిH3898 దాని పట్టుకొనిH3920 అగ్ని చేతH784 కాల్చి వేయుదురుH8313.

And the Chaldeans shall come again, and fight against this city, and take it, and burn it with fire.
9

యెహోవాH3068 ఈ మాటH3541 సెలవిచ్చుచున్నాడుH559 కల్దీయులుH3778 నిశ్చయముగా మాయొద్దH5921నుండిH4480 వెళ్లెదH1980రనుకొనిH559 మిమ్మును మీరు మోసపుచ్చుH5377కొనకుడిH408, వారు వెళ్లనేH1980 వెళ్లరుH3808.

Thus saith the LORD; Deceive not yourselves, saying, The Chaldeans shall surely depart from us: for they shall not depart.
10

మీతోH854 యుద్ధముచేయుH3898 కల్దీయులH3778 దండువారిH2428నందరినిH3605 మీరు హతముచేసిH5221 వారిలో గాయపడినH1856 వారిని మాత్రమే మిగిలించిననుH7604 వారే తమ గుడారములలోనుండిH168 వచ్చిH6965 యీH2063 పట్టణమునుH5892 అగ్నితోH784 కాల్చివేయుదురుH8313.

For though ye had smitten the whole army of the Chaldeans that fight against you, and there remained but wounded men among them, yet should they rise up every man in his tent, and burn this city with fire.
11

ఫరోH6547 దండుH2428నకుH5921 భయపడిH6440 కల్దీయులH3778 దండుH2428 యెరూషలేముH3389 ఎదుటనుండిH4480 వెళ్లిపోగాH1961

And it came to pass, that when the army of the Chaldeans was broken up from Jerusalem for fear of Pharaoh's army,
12

యిర్మీయాH3414 బెన్యామీనుH1144 దేశములోH776 తనవారియొద్దH8033 భాగము తీసికొనుటకైH2505 యెరూషలేముH3389నుండిH4480 బయలుదేరిH3318 అక్కడికి పోయెనుH1980. అతడు బెన్యామీనుH1144 గుమ్మముH8179నొద్దకు రాగాH1961

Then Jeremiah went forth out of Jerusalem to go into the land of Benjamin, to separate himself thence in the midst of the people.
13

ఇరీయాH3376 అను కావలివారిH8179 అధిపతిH1167 అక్కడ నుండెనుH1961. అతడు హనన్యాH2608 కుమారుడైనH1121 షెలెమ్యాH8018 కుమారుడుH1121. అతడు ప్రవక్తయైనH5030 యిర్మీయానుH3414 పట్టుకొనిH8610నీవుH859 కల్దీయులH3778లోH413 చేరబోవు చున్నావనిH5307 చెప్పగాH559

And when he was in the gate of Benjamin, a captain of the ward was there, whose name was Irijah, the son of Shelemiah, the son of Hananiah; and he took Jeremiah the prophet, saying, Thou fallest away to the Chaldeans.
14

యిర్మీయాH3414 అది అబద్దముH8267, నేను కల్దీయులలోH3778 చేరబోవుటH5307లేదనెనుH369. అయితే అతడు యిర్మీయాH3414మాట నమ్మH8085నందునH3808 ఇరీయాH3376 యిర్మీయానుH3414 పట్టుకొనిH8610 అధిపతులH8269యొద్దకుH413 తీసికొని వచ్చెనుH935.

Then said Jeremiah, It is false; I fall not away to the Chaldeans. But he hearkened not to him: so Irijah took Jeremiah, and brought him to the princes.
15

అధిపతులుH8269 యిర్మీయాH3414మీదH5921 కోపపడిH7107 అతని కొట్టిH5221, తాము బందీH612గృహముగాH1004 చేసియున్నH6213 లేఖికుడైనH5608 యోనాతానుH3083 ఇంటిలోH1004 అతని వేయించిరిH5414.

Wherefore the princes were wroth with Jeremiah, and smote him, and put him in prison in the house of Jonathan the scribe: for they had made that the prison.
16

యిర్మీయాH3414 చెరసాలH1004 గోతిలోH413 వేయబడిH935 అక్కడH8033 అనేకH7227 దినములుH3117 ఉండెను; పిమ్మట రాజైనH4428 సిద్కియాH6667 అతని రప్పించుH935టకుH413 వర్తమానము పంపిH7971,

When Jeremiah was entered into the dungeon, and into the cabins, and Jeremiah had remained there many days;
17

అతని తన యింటికిH1004 పిలిపించిH3947యెహోవాH3068యొద్దH854నుండిH4480 ఏ మాటైనను వచ్చెనాH3426 అని యడుగగాH7592 యిర్మీయాH3414--నీవు బబులోనుH894 రాజుH4428చేతికిH3027 అప్పగింపబడెదH5414వనుH559 మాటవచ్చెననెనుH559.

Then Zedekiah the king sent, and took him out: and the king asked him secretly in his house, and said, Is there any word from the LORD? And Jeremiah said, There is: for, said he, thou shalt be delivered into the hand of the king of Babylon.
18

మరియు యిర్మీయాH3414 రాజైనH4428 సిద్కియాH6667తోH413 ఇట్లనెనుH559నేను నీకైనను నీ సేవకులకైననుH5650H2088 ప్రజలకైననుH5971H4100 పాపము చేసినందున నన్ను చెరసాలH3608లోH413 వేసితివిH5414?

Moreover Jeremiah said unto king Zedekiah, What have I offended against thee, or against thy servants, or against this people, that ye have put me in prison?
19

బబులోనుH894 రాజుH4428 మీమీదికైననుH5921H2063 దేశముH776మీదికైననుH5921 రాH935డనిH3808 మీకు ప్రకటించినH5012 మీ ప్రవక్తలుH5030 ఎక్కడనున్నారుH346?

Where are now your prophets which prophesied unto you, saying, The king of Babylon shall not come against you, nor against this land?
20

రాజాH4428, నా యేలిన వాడాH113, చిత్తగించి వినుముH8085, చిత్తగించిH4994 నా మనవిH8467 నీ సన్నిధికిH6440 రానిమ్ముH5307, నేను అక్కడH8033 చనిH4191పోకుండునట్లుH3808 లేఖికుడైనH5608 యెనాతానుH3083 ఇంటికిH1004 నన్ను మరల పంపH7725కుముH408.

Therefore hear now, I pray thee, O my lord the king: let my supplication, I pray thee, be accepted before thee; that thou cause me not to return to the house of Jonathan the scribe, lest I die there.
21

కాబట్టి రాజైనH4428 సిద్కియాH6667 సెలవియ్యగాH6680 బంటులు బందీH4307గృహశాలలోH2691 యిర్మీయానుH3414 వేసిH6485, పట్టణముH5892లోH4480 రొట్టెలుH3899న్నంతH3605 వరకుH5704 రొట్టెలుH3899 కాల్చువారిH644 వీధిలోH2351నుండిH4480 అనుదినముH3117 ఒక రొట్టెH3603 అతనికిచ్చుచు వచ్చిరిH5414; ఇట్లు జరుగగాH8552 యిర్మీయాH3414 బందీH4307గృహశాలలోH2691 నివసించెనుH3427.

Then Zedekiah the king commanded that they should commit Jeremiah into the court of the prison, and that they should give him daily a piece of bread out of the bakers' street, until all the bread in the city were spent. Thus Jeremiah remained in the court of the prison.

యిర్మీయా అధ్యాయము 38

1

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559H2063 పట్టణములోH5892 నిలిచియున్నవారుH3427 ఖడ్గముచేతనైననుH2719 క్షామముచేతనైననుH7458 తెగులుచేతనైననుH1698 చత్తురుH4191 గాని కల్దీయులH3778యొద్దకుH413 బయలు వెళ్లువారుH3318 బ్రదుకుదురుH2421, దోపుడుసొమ్ము దక్కించుకొనునట్లుH1961 తమ ప్రాణముH5315 దక్కించుకొని వారు బ్రదుకుదురుH2425.

Then Shephatiah the son of Mattan, and Gedaliah the son of Pashur, and Jucal the son of Shelemiah, and Pashur the son of Malchiah, heard the words that Jeremiah had spoken unto all the people, saying,
2

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559H2063 పట్టణముH5892 నిశ్చయముగా బబులోనుH894రాజుH4428 దండుH2428చేతికిH3027 అప్పగింపబడునుH5414, అతడు దాని పట్టుకొనునుH3920 అని యిర్మీయాH3414 ప్రజలH5971కందరికిH3605 ప్రకటింపగాH1696

Thus saith the LORD, He that remaineth in this city shall die by the sword, by the famine, and by the pestilence: but he that goeth forth to the Chaldeans shall live; for he shall have his life for a prey, and shall live.
3

మత్తానుH4977 కుమారుడైనH1121 షెఫట్యయునుH8203 పషూరుH6583 కుమారుడైనH1121 గెదల్యాయునుH1436 షెలెమ్యాH8018 కుమారుడైనH1121 యూకలునుH3116 మల్కీయాH4441 కుమారుడైనH1121 పషూరునుH6583 వినిరిH8085 గనుక ఆ ప్రధానులుH8269 రాజుతోH4428 మనవి చేసిన దేమనగాఈH2088 మనుష్యుడుH376 ఈ ప్రజలకుH5971 నష్టముH7451 కోరువాడేH1875గానిH3588 క్షేమముH7965 కోరువాడుH1875కాడుH369.

Thus saith the LORD, This city shall surely be given into the hand of the king of Babylon's army, which shall take it.
4

ఇతడుH1931 ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుటవలన ఈH2063 పట్టణములోH5892 నిలిచియున్నH7604 యోH4421ధులH376 చేతులనుH3027 ప్రజH5971లందరిH3605 చేతులనుH3027 బలహీనము చేయుచున్నాడుH7503; చిత్తగించివానికి మరణశిక్ష విధింపుము.

Therefore the princes said unto the king, We beseech thee, let this man be put to death: for thus he weakeneth the hands of the men of war that remain in this city, and the hands of all the people, in speaking such words unto them: for this man seeketh not the welfare of this people, but the hurt.
5

అందుకు రాజైనH4428 సిద్కియాH6667 అతడుH1931 మీవశమున ఉన్నాడుH3027, రాజుH4428 మీకు అడ్డముH369 రాజాలH4428డనగాH3201

Then Zedekiah the king said, Behold, he is in your hand: for the king is not he that can do any thing against you.
6

వారు యిర్మీయానుH3414 పట్టుకొనిH3947 కారా గృహముH953లోనున్నH413 రాజకుమారుడగుH1121 మల్కీయాH4441 గోతిలోనికి దింపిరిH7993. అందులోనికి యిర్మీయానుH3414 త్రాళ్లతోH2256 దింపినప్పుడుH7971 ఆ గోతిలోH953 నీళ్లుH4325 లేవుH369, బురదమాత్రమే యుండెనుH2916, ఆ బురదలోH2916 యిర్మీయాH3414 దిగబడెనుH2883.

Then took they Jeremiah, and cast him into the dungeon of Malchiah the son of Hammelech, that was in the court of the prison: and they let down Jeremiah with cords. And in the dungeon there was no water, but mire: so Jeremiah sunk in the mire.
7

రాజుH4428 బెన్యామీనుH1144 ద్వారమునH8179 కూర్చునియుండగాH3427 రాజుH4428 ఇంటిH1004 లోని కూషీయుడగుH3569 ఎబెద్మెలెకనుH5663 షండుడు,

Now when Ebedmelech the Ethiopian, one of the eunuchs which was in the king's house, heard that they had put Jeremiah in the dungeon; the king then sitting in the gate of Benjamin;
8

వారు యిర్మీయానుH3414 గోతిH953లోH413 వేసిరనుH5414 సంగతి వినిH, రాజుH4428 నగరులోH1004 నుండిH4480 బయలువెళ్లిH3318 రాజుH4428తోH413 ఈలాగు మనవి చేసెనుH1696

Ebedmelech went forth out of the king's house, and spake to the king, saying,
9

రాజాH4428, నా యేలినవాడాH113, ఆ గోతిH953లోH413 వేయబడినH7993 యిర్మీయాH3414 అను ప్రవక్తH5030యెడల ఈH428 మనుష్యులుH376 చేసినదిH6213 యావత్తునుH3605 అన్యాయముH7489; అతడున్న చోటనుH8478 అతడు అకలిH7458చేతH4480 చచ్చునుH4191, పట్టణములోనైననుH5892 ఇంకనుH5750 రొట్టెH3899 లేమియు లేవుH369.

My lord the king, these men have done evil in all that they have done to Jeremiah the prophet, whom they have cast into the dungeon; and he is like to die for hunger in the place where he is: for there is no more bread in the city.
10

అందుకు రాజుH4428నీవు ఇక్కడH2088నుండిH4480 ముప్పదిమందిH7970 మనుష్యులనుH376 వెంటబెట్టుకొనిపోయిH5927, ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414 చావకH4191మునుపుH2962 ఆ గోతిH953లోనుండిH4480 అతని తీయించుమని కూషీయుడగుH3569 ఎబెద్మెలెకునకుH5663 సెలవియ్యగాH6680

Then the king commanded Ebedmelech the Ethiopian, saying, Take from hence thirty men with thee, and take up Jeremiah the prophet out of the dungeon, before he die.
11

ఎబెద్మెలెకుH5663 ఆ మనుష్యులనుH376 వెంటబెట్టుకొనిH3947 రాజనగరులోH4428 ఖజానాH214 క్రిందిH8478 గదిH1004లోనికి వచ్చిH935,

So Ebedmelech took the men with him, and went into the house of the king under the treasury, and took thence old cast clouts and old rotten rags, and let them down by cords into the dungeon to Jeremiah.
12

అచ్చటనుండిH4480 పాతవైనH1094 చింకిబట్టలనుH5499 చిరిగి చీరాకులైన గుడ్డపాతలను తీసికొని పోయి, ఆ గోతిలోనున్న యిర్మీయాH3414 పట్టుకొనునట్లుగా త్రాళ్లచేతH2256 వాటినిదింపిపాతవై చిరిగి చీరాకులైన యీ బట్టలను త్రాళ్లమీదH2256 నీ చంకలH679క్రిందH8478 పెట్టుకొనుమనిH7760 అతనితో చెప్పెనుH559.

And Ebedmelech the Ethiopian said unto Jeremiah, Put now these old cast clouts and rotten rags under thine armholes under the cords. And Jeremiah did so.
13

యిర్మీయాH3414 ఆలాగుH3651 చేయగాH6213 వారు యిర్మీయానుH3414 త్రాళ్లతోH2256 చేదుకొనిH4900 ఆ గోతిలోH953నుండి వెలుపలికిH4480 తీసిరిH5927; అప్పుడు యిర్మీయాH3414 బందీH4307గృహశాలలోH2691 నివసించెనుH3427.

So they drew up Jeremiah with cords, and took him up out of the dungeon: and Jeremiah remained in the court of the prison.
14

తరువాత రాజైనH4428 సిద్కియాH6667 యెహోవాH3068 మందిరములోనున్నH1004 మూడవH7992 ద్వారములోనికిH413 ప్రవక్తయైనH5030 యిర్మీయానుH3414 పిలువనంపించిH7971 అతనితో ఇట్లనెనుH559నేనుH589 ఒకమాట నిన్నడుగుచున్నానుH7592, నీవు ఏ సంగతినిH1697 నాకు మరుగుH3582 చేయకH408 దాని చెప్పుమనగాH559

Then Zedekiah the king sent, and took Jeremiah the prophet unto him into the third entry that is in the house of the LORD: and the king said unto Jeremiah, I will ask thee a thing; hide nothing from me.
15

యిర్మీయాH3414 నేను ఆ సంగతి నీకు తెలియజెప్పినH5046యెడలH3588 నిశ్చయముగా నీవు నాకు మరణH4191 శిక్ష విధింతువు, నేను నీకు ఆలోచన చెప్పిననుH3289 నీవు నా మాట వినH8085వుH3808.

Then Jeremiah said unto Zedekiah, If I declare it unto thee, wilt thou not surely put me to death? and if I give thee counsel, wilt thou not hearken unto me?
16

కావున రాజైనH4428 సిద్కియాH6667జీవాH2416త్మనుH5315 మనకనుగ్రహించుH5414 యెహోవాH3068తోడుH7650 నేను నీకు మరణముH4191 విధింపనుH518, నీ ప్రాణముH5315 తీయ జూచుచున్నH1245 యీH428 మనుష్యులH376 చేతికిH3027 నిన్ను అప్పగింH5414పనుH518 అని యిర్మీయాH3414తోH413 రహస్యముగాH5643 ప్రమాణము చేసెనుH7650.

So Zedekiah the king sware secretly unto Jeremiah, saying, As the LORD liveth, that made us this soul, I will not put thee to death, neither will I give thee into the hand of these men that seek thy life.
17

అప్పుడు యిర్మీయాH3414 సిద్కియాH6667తోH413 ఇట్లనెనుH559దేవుడుH430, ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములకధిపతియునైనH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559నీవు బబులోనుH894రాజుH4428 అధిపతులH8269యొద్దకుH413 వెళ్లినH3318 యెడలH518 నీవు బ్రదికెదవుH2421, ఈH2063 పట్టణముH5892 అగ్నిచేతH784 కాల్చH8313బడదుH3808, నీవునుH859 నీ యింటివారునుH1004 బ్రదుకుదురుH2421.

Then said Jeremiah unto Zedekiah, Thus saith the LORD, the God of hosts, the God of Israel; If thou wilt assuredly go forth unto the king of Babylon's princes, then thy soul shall live, and this city shall not be burned with fire; and thou shalt live, and thine house:
18

అయితే నీవు బబులోనుH894 అధిపతులH8269 యొద్దకుH518 వెళ్లH3318నిH3808యెడలH518H2063 పట్టణముH5892 కల్దీయులH3778 చేతికిH3027 అప్పగింపబడునుH5414, వారు అగ్నిచేతH784 దాని కాల్చివేసెదరుH8313, మరియు నీవు వారి చేతిలోH3027 నుండిH4480 తప్పించుH4422కొనజాలవుH3808.

But if thou wilt not go forth to the king of Babylon's princes, then shall this city be given into the hand of the Chaldeans, and they shall burn it with fire, and thou shalt not escape out of their hand.
19

అందుకు రాజైనH4428 సిద్కియాH6667 యిర్మీయాH3414తోH413 ఇట్లనెనుH559కల్దీయులH3778 పక్షముగా ఉండుH413 యూదులకుH3064 భయపడుచున్నానుH5307; ఒకవేళ కల్దీయులుH3778 నన్ను వారి చేతికిH3027 అప్పగించినయెడలH5414 వారు నన్ను అపహసించెదరుH5953.

And Zedekiah the king said unto Jeremiah, I am afraid of the Jews that are fallen to the Chaldeans, lest they deliver me into their hand, and they mock me.
20

అందుకు యిర్మీయావారుH3414 నిన్నప్పగింH5414పరుH3808, నీవు బ్రదికిH2421 బాగుగానుండునట్లుH3190 నేనుH589 నీతోH413 చెప్పుచున్నH1696 సంగతినిగూర్చి యెహోవాH3068 సెలవిచ్చు మాటను చిత్తగించిH4994 ఆలకించుముH8085.

But Jeremiah said, They shall not deliver thee. Obey, I beseech thee, the voice of the LORD, which I speak unto thee: so it shall be well unto thee, and thy soul shall live.
21

నీవుH859 ఒకవేళ బయలుH3318 వెళ్లక పోయినH3986యెడలH518 యెహోవాH3068H2088 మాటH1697 నాకు తెలియజేసెనుH7200.

But if thou refuse to go forth, this is the word that the LORD hath shewed me:
22

యూదాH3063 రాజుH4428 నగరులోH1004 శేషించియున్నH7604 స్త్రీH802లందరుH3605 బబులోనుH894 అధిపతులH8269యొద్దకుH413 కొనిపోబడెదరుH3318, ఆలాగు జరుగగా ఆH2007 స్త్రీలుH802 నిన్ను చూచినీ ప్రియస్నేహితులుH7965 నిన్ను మోస పుచ్చిH5496 నీ పైని విజయము పొందియున్నారుH3201, నీ పాదములుH7272 బురదలోH2883 దిగబడియుండగాH2883 వారు వెనుకH268తీసిరని యందురుH5472.

And, behold, all the women that are left in the king of Judah's house shall be brought forth to the king of Babylon's princes, and those women shall say, Thy friends have set thee on, and have prevailed against thee: thy feet are sunk in the mire, and they are turned away back.
23

నీ భార్యH802లందరునుH3605 నీ పిల్లలునుH1121 కల్దీయులH3778యొద్దకుH413 కొనిపోబడుదురుH3318, నీవుH859 వారి చేతిలోH3027నుండిH4480 తప్పించుH4422కొనజాలకH3808 బబులోనుH894 రాజుH4428చేతH3027 పట్టబడెదవుH8610 గనుకH3588H2063 పట్టణమునుH5892 అగ్నిచేతH784 కాల్చుటకుH8313 నీవే కారణమగుదువు.

So they shall bring out all thy wives and thy children to the Chaldeans: and thou shalt not escape out of their hand, but shalt be taken by the hand of the king of Babylon: and thou shalt cause this city to be burned with fire.
24

అందుకు సిద్కియాH6667 యిర్మీయాH3414తోH413 ఇట్లనెనుH559నీవు మరణశిక్షH4191 నొందకుండునట్లుH3808H428 సంగతులనుH1697 ఎవనికినిH376 తెలియH3045నియ్యకుముH408.

Then said Zedekiah unto Jeremiah, Let no man know of these words, and thou shalt not die.
25

నేను నీతోH854 మాటలాడినH1696 సంగతి అధిపతులుH8269 వినినH8085యెడలH3588 వారు నీయొద్దకుH413 వచ్చిH935మేము నిన్ను చంపH4191కుండునట్లుH3808 రాజుతోH4428 నీవు చెప్పినH559 సంగతిని రాజుH4428 నీతోH413 చెప్పినH1696 సంగతిని మరుగుH3582చేయకH408 మాకిప్పుడేH4994 తెలియజెప్పుH5046మనగాH559

But if the princes hear that I have talked with thee, and they come unto thee, and say unto thee, Declare unto us now what thou hast said unto the king, hide it not from us, and we will not put thee to death; also what the king said unto thee:
26

నీవుయోనాతానుH3129 ఇంటిలోH1004 నేను చనిH4191పోకుండH1115 అక్కడికిH8033 నన్ను తిరిగి వెళ్లనంపH7725వద్దనిH1115 రాజుH4428 ఎదుటH6440 నేనుH589 మనవిH8467 చేసికొనబోతిననిH5307 వారితోH413 చెప్పుమనిH559 రాజుH4428 యిర్మీయాతోH3414 అనెను.

Then thou shalt say unto them, I presented my supplication before the king, that he would not cause me to return to Jonathan's house, to die there.
27

అంతట అధిపతుH8269లందరుH3605 యిర్మీయాH3414యొద్దకుH413 వచ్చిH935 యడుగగాH7592 అతడు రాజుH4428 సెలవిచ్చినH6680 మాటలH1697 ప్రకారముగాH3605 వారికుత్తరమిచ్చిH5046 ఆ సంగతిH1697 వారికి తెలియH8085జేయనందునH3808 వారు అతనితోH4480 మాటలాడుట మానిరిH2790.

Then came all the princes unto Jeremiah, and asked him: and he told them according to all these words that the king had commanded. So they left off speaking with him; for the matter was not perceived.
28

యెరూషలేముH3389 పట్టబడుH3920వరకుH5704 యిర్మీయాH3414 బందీH4307గృహశాలలోH2691 ఉండెనుH1961.

So Jeremiah abode in the court of the prison until the day that Jerusalem was taken: and he was there when Jerusalem was taken.

1 కొరింథీయులకు అధ్యాయము 7

1

మీరు వ్రాసినG1125వాటివిషయముG3739: –స్త్రీనిG1135 ముట్టG680కుండుటG3361 పురుషునికిG444 మేలుG2570.

Now concerning the things whereof ye wrote unto me: It is good for a man not to touch a woman.
2

అయిననుG1161 జారత్వములుG4202 జరుగుచున్నందునG1223 ప్రతివానికిG1538 సొంతG1438భార్యG1135 యుండవలెనుG2192, ప్రతిస్త్రీకిG1538 సొంతG2398భర్తG435 యుండవలెనుG2192.

Nevertheless, to avoid fornication, let every man have his own wife, and let every woman have her own husband.
3

భర్తG435 భార్యG1135కునుG3588 ఆలాగుననేG3668 భార్యG1135 భర్తG435కునుG3588 వారి వారి ధర్మములుG2133 నడుపవలెను.

Let the husband render unto the wife due benevolence: and likewise also the wife unto the husband.
4

భర్తకేG435గానిG235 భార్యకుG1135 తనG2398 దేహముపైనిG4983 అధికారముG1850 లేదుG3756; ఆలాగునG3668 భార్యకేG1135 గానిG235 భర్తకుG435 తనG2398 దేహముపైనిG4983 అధికారముG1850 లేదుG3756.

The wife hath not power of her own body, but the husband: and likewise also the husband hath not power of his own body, but the wife.
5

ప్రార్థనచేయుటకుG4335 మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలముG2540వరకుG4314 ఉభయుల సమ్మతి చొప్పుననే తప్పG1509, ఒకరినొకరు ఎడబాయకుడి; మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతానుG4567 మిమ్మునుG5209 శోధింపG3985కుండునట్లుG3361 తిరిగిG3825కలిసికొనుడిG4905.

Defraud ye not one the other, except it be with consent for a time, that ye may give yourselves to fasting and prayer; and come together again, that Satan tempt you not for your incontinency.
6

ఇదిG5124 నా హితోపదేశమేG4774గానిG1161 ఆజ్ఞG2003 కాదుG3756; మనుష్యుG444లందరుG3956 నాG1683వలెG5613 ఉండG1511గోరుచున్నానుG2309.

But I speak this by permission, and not of commandment.
7

అయినను ఒకడొకG3739 విధముననుG3779 మరియొకడుG3739 మరియొక విధముననుG3779 ప్రతిమనుష్యుడుG1538 తనకున్నG2398 కృపావరమునుG5486 దేవునిG2316వలనG1537 పొందియున్నాడుG2192.

For I would that all men were even as I myself. But every man hath his proper gift of God, one after this manner, and another after that.
8

నావలెG2504నుండుటG3306 వారికిG846 మేలనిG2570 పెండ్లికానివారిG22తోనుG3588 విధవరాండ్రG5503తోనుG3588 చెప్పుచున్నానుG3004.

I say therefore to the unmarried and widows, It is good for them if they abide even as I.
9

అయితేG1161 మనస్సు నిలుపలేనిG1467యెడలG1487 పెండ్లిచేసికొనవచ్చునుG1060; కామతప్తులగుటG4448 కంటెG2228 పెండ్లిచేసికొనుటG1060 మేలుG2909.

But if they cannot contain, let them marry: for it is better to marry than to burn.
10

మరియుG1161 పెండ్లియైనGవారికి నేనుG1473 కాదుG3756 ప్రభువేG2962 ఆజ్ఞాపించునదేG3853మనగా, భార్యG1135 భర్తG435నుG575 ఎడబాయG5563కూడదుG3361.

And unto the married I command, yet not I, but the Lord, Let not the wife depart from her husband:
11

ఎడబాసినG5563యెడలG1437 పెండ్లిచేసికొనకుండG22వలెనుG3306; లేదాG2228, తన భర్తతోG435 సమాధానపడవలెనుG2644. మరియుG2532 భర్తG435 తన భార్యనుG1135 పరిత్యజింపG863కూడదుG3361.

But and if she depart, let her remain unmarried, or be reconciled to her husband: and let not the husband put away his wife.
12

ప్రభువుG2962 కాదుG3756 నేనేG1473 తక్కినG3062వారితోG3588 చెప్పునదేమనగాG3004 –ఏG1536 సహోదరునికైననుG80 అవిశ్వాసురాలైనG571 భార్యG1135 యుండిG2192, ఆమెG846 అతనిG846తోG3326 కాపురముచేయG3611 నిష్టపడినG4909 యెడల, అతడు ఆమెనుG846 పరిత్యజింపG863కూడదుG3361.

But to the rest speak I, not the Lord: If any brother hath a wife that believeth not, and she be pleased to dwell with him, let him not put her away.
13

మరియుG2532 ఏ స్త్రీకైననుG1135 అవిశ్వాసియైనG571 భర్తG435యుండిG2192, ఆమెG846తోG3326 కాపురముచేయG3611 నిష్టపడినయెడలG4909, ఆమె అతనిG846 పరిత్యజింపG863కూడదుG3361.

And the woman which hath an husband that believeth not, and if he be pleased to dwell with her, let her not leave him.
14

అవిశ్వాసియైనG571 భర్తG435 భార్యనుG1135బట్టిG1722 పరిశుద్ధపరచబడునుG37; అవిశ్వాసురాలైనG571 భార్యG1135 విశ్వాసియైన భర్తనుG435బట్టిG1722 పరిశుద్ధపరచబడునుG37. లేనియెడలG1893 మీG5216 పిల్లలుG5043 అపవిత్రులైG169యుందురుG2076, ఇప్పుడైతే వారు పవిత్రులు. G3568

For the unbelieving husband is sanctified by the wife, and the unbelieving wife is sanctified by the husband: else were your children unclean; but now are they holy.
15

అయితే అవిశ్వాసియైనవాడుG571 ఎడబాసినG5563 ఎడబాయ వచ్చునుG5563; అట్టి సందర్భములలోG5108 సహోదరునికైననుG80 సహోదరికైననుG79 నిర్బంధముG1402 లేదుG3756. సమాధానముగాG1515 ఉండుటకు దేవుడుG2316 మనలనుG2248 పిలిచియున్నాడు. G2564

But if the unbelieving depart, let him depart. A brother or a sister is not under bondage in such cases: but God hath called us to peace.
16

ఓ స్త్రీG1135, నీ భర్తనుG435 రక్షించెదవోG4982 లేదోG2228 నీకేమిG5101 తెలియునుG1492? ఓ పురుషుడాG435, నీ భార్యనుG1135 రక్షించెదవోG4982 లేదోG2228 నీకేమిG5101 తెలియునుG1492?

For what knowest thou, O wife, whether thou shalt save thy husband? or how knowest thou, O man, whether thou shalt save thy wife?
17

అయితే ప్రభువుG2962 ప్రతివానికిG1538 ఏస్థితి నియమించెనోG3307, దేవుడుG2316 ప్రతివానినిG1538 ఏస్థితియందు పిలిచెనోG2564, ఆ స్థితియందే నడుచుకొనవలెనుG4043; ఈ ప్రకారమే సంఘముG1577లన్నిటిG3956లోG1722 నియమించుచున్నానుG1299.

But as God hath distributed to every man, as the Lord hath called every one, so let him walk. And so ordain I in all churches.
18

సున్నతి పొందినG4059వాడెవడైననుG5100 పిలువబడెనాG2564? అతడు సున్నతిపోగొట్టుG1986కొనవలదుG3361; సున్నతి పొందనిG203వాడెవడైననుG5100 పిలువబడెనాG2564? సున్నతి పొందG4059వలదుG3361.

Is any man called being circumcised? let him not become uncircumcised. Is any called in uncircumcision? let him not be circumcised.
19

దేవునిG2316 ఆజ్ఞలనుG1785 అనుసరించుటయేG5084 ముఖ్యము గాని సున్నతి పొందుటG4061యందు ఏమియు లేదుG3762, సున్నతిపొందక పోవుటG203యందు ఏమియులేదుG3762.

Circumcision is nothing, and uncircumcision is nothing, but the keeping of the commandments of God.
20

ప్రతివాడుG1538 ఏ స్థితిలో పిలువబడెనోG256 ఆ స్థితిG2821లోG1722నేG3588 యుండవలెనుG3306.

Let every man abide in the same calling wherein he was called.
21

దాసుడవైG1401 యుండగా పిలువబడితివాG2564? చింతపడG3199వద్దుG3361 గానిG235 స్వతంత్రుడవగుటకు శక్తి కలిగినయెడలG1487, స్వతంత్రుడవగుట మరి మంచిది.

Art thou called being a servant? care not for it: but if thou mayest be made free, use it rather.
22

ప్రభువుG2962నందుG1722 పిలువబడినG2564 దాసుడుG1401 ప్రభువువలనG2962 స్వాతంత్ర్యము పొందినవాడుG558. ఆ ప్రకారమేG3668 స్వతంత్రుడైయుండిG1658 పిలువబడినవాడుG2564 క్రీస్తుG5547 దాసుడుG1401.

For he that is called in the Lord, being a servant, is the Lord's freeman: likewise also he that is called, being free, is Christ's servant.
23

మీరు విలువపెట్టిG5092 కొనబడినవారుG59 గనుక మనుష్యులకుG444 దాసులుG1401 కాకుడిG3361.

Ye are bought with a price; be not ye the servants of men.
24

సహోదరులారాG80, ప్రతి మనుష్యుడునుG1538 ఏస్థితిG3739లోG1722 పిలువబడునోG2564 ఆ స్థితిలోనేG1722 దేవునిG2316తోG3844 సహవాసము కలిగి ఉండవలెనుG3306.

Brethren, let every man, wherein he is called, therein abide with God.
25

కన్యకలG3933 విషయమైG4012, ప్రభువుయొక్కG2962 ఆజ్ఞG2003 నేను పొందG2192లేదుG3756 గాని నమ్మకమైనవాడనైG4103 యుండుటకుG1511 ప్రభువుG2962 వలన కనికరము పొందినవాడనైG1653 నా తాత్పర్యముG1106 చెప్పుచున్నానుG1325.

Now concerning virgins I have no commandment of the Lord: yet I give my judgment, as one that hath obtained mercy of the Lord to be faithful.
26

ఇప్పటిG1764 ఇబ్బందినిG318బట్టి పురుషుడుG444 తానున్న స్థితిలోనే యుండుటG1511 మేలనిG2570 తలంచుచున్నానుG3543.

I suppose therefore that this is good for the present distress, I say, that it is good for a man so to be.
27

భార్యకుG1135 బద్ధుడవై యుంటివాG1210? విడుదలG3080 కోరG2212వద్దుG3361. భార్యG1135లేకG575 విడిగానుంటివాG3089? వివాహముG1135 కోరG2212వద్దుG3361.

Art thou bound unto a wife? seek not to be loosed. Art thou loosed from a wife? seek not a wife.
28

అయిననుG1161 నీవు పెండ్లిచేసిG1060కొనిననుG1437 పాపముG264 లేదుG3756, కన్యకG3933 పెండ్లిచేసిG1060కొనిననుG1437 ఆమెకు పాపముG264 లేదుG3756; అయితేG1161 అట్టివారికిG5108 శరీరసంబంధమైనG4561 శ్రమలుG2347 కలుగునుG2192; అవి మీకు కలుగకుండవలెనని కోరుచున్నాను.

But and if thou marry, thou hast not sinned; and if a virgin marry, she hath not sinned. Nevertheless such shall have trouble in the flesh: but I spare you.
29

సహోదరులారాG80, నేను చెప్పునదేమనగాG5346, కాలముG2540 సంకుచితమైG4958 యున్నది గనుక ఇకమీదటG2076 భార్యలుG1135 కలిగినవారుG2192 భార్యలుG1135 లేనట్టునుG3361

But this I say, brethren, the time is short: it remaineth, that both they that have wives be as though they had none;
30

ఏడ్చువారుG2799 ఏడ్వG2799నట్టుG3361నుG5613 సంతోషపడువారుG5463 సంతోషG5463 పడనట్టుG3361నుG5613 కొనువారుG59 తాము కొనినది తమదిG2722 కానట్టునుG3361

And they that weep, as though they wept not; and they that rejoice, as though they rejoiced not; and they that buy, as though they possessed not;
31

G5129 లోకముG2889 అనుభవించువారుG5530 అమితముగా అనుభవింప2710Gనట్టుG3361నుG5613 ఉండవలెను; ఏలయనగాG1063G5127 లోకపుG2889 నటనG4976 గతించుచున్నదిG3855.

And they that use this world, as not abusing it: for the fashion of this world passeth away.
32

మీరుG5209 చింతలేనివారైG275 యుండవలెననిG1511 కోరుచున్నానుG2309. పెండ్లికానివాడుG22 ప్రభువునుG2962 ఏలాగుG4459 సంతోషపెట్టగలననిG700 ప్రభువుG2962 విషయమైనG3588 కార్యములనుG3588 గూర్చి చింతించుచున్నాడుG3309.

But I would have you without carefulness. He that is unmarried careth for the things that belong to the Lord, how he may please the Lord:
33

పెండ్లియైనవాడుG1060 భార్యనుG1135 ఏలాగుG4459 సంతోషపెట్టగలననిG700 లోకG2889విషయమైనG3588వాటినిG3588 గూర్చి చింతించుచున్నాడుG3309.

But he that is married careth for the things that are of the world, how he may please his wife.
34

అటువలెనే పెండ్లికాని స్త్రీయుG22 కన్యకయుG3933 తాముG2532 శరీరమందునుG4983 ఆత్మయందునుG4151 పవిత్రురాండ్రయిG40యుండుటకుG5600 ప్రభువుG2962 విషయమైన కార్యములనుగూర్చిG3588 చింతించుచుందురుG3309 గానిG1161 పెండ్లి యైనది భర్తను ఏలాగు సంతోషపెట్టగలనని లోక విషయమైనవాటిని గూర్చి చింతించుచున్నది.

There is difference also between a wife and a virgin. The unmarried woman careth for the things of the Lord, that she may be holy both in body and in spirit: but she that is married careth for the things of the world, how she may please her husband.
35

మీకు ఉరియొడ్డవలెననిG1029 కాదుG3756గానిG235 మీరుG5213 యోగ్యప్రవర్తనులైG2158, తొందర యేమియు లేకG563 ప్రభువుG2962 సన్నిధానవర్తనులైG2145 యుండవలెనని యిది మీG5216 ప్రయోజనముG4851 నిమిత్తమేG4314 చెప్పుచున్నానుG3004.

And this I speak for your own profit; not that I may cast a snare upon you, but for that which is comely, and that ye may attend upon the Lord without distraction.
36

అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయినG5600 యెడలనుG1437, ఆమెకు వివాహము చేయవలసివచ్చిన యెడలను, ఆమెకుG3933 వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదనిG807 ఒకడుG5100 తలంచినG3543 యెడలనుG1487, అతడు తన యిష్టముచొప్పున పెండ్లి చేయవచ్చును; అందులో పాపము లేదు, ఆమె పెండ్లి చేసికొనవచ్చును

But if any man think that he behaveth himself uncomely toward his virgin, if she pass the flower of her age, and need so require, let him do what he will, he sinneth not: let them marry.
37

ఎవడైనను తన కుమార్తెకు పెండ్లిచేయ నవసరముG318లేకG3361యుండిG2192, అతడుG3739 స్థిరG2476చిత్తుడునుG1476, తనG2398 ఇష్టG2307 ప్రకారముG4012 జరుప శక్తిG1849గలవాడునైG2192, ఆమెను వివాహములేకుండG3933 ఉంచవలెననిG5083 తనG848 మనస్సుG2588లోG1722 నిశ్చయించుకొనినG2919 యెడల బాగుగాG2573 ప్రవర్తించుచున్నాడుG4160.

Nevertheless he that standeth stedfast in his heart, having no necessity, but hath power over his own will, and hath so decreed in his heart that he will keep his virgin, doeth well.
38

కాబట్టిG5620 తన కుమార్తెకు పెండ్లిచేయువాడుG1547 బాగుగాG2573 ప్రవర్తించుచున్నాడుG4160, పెండ్లి చేయనిG3361వాడుG1547 మరి బాగుగాG2908 ప్రవర్తించుచున్నాడుG4160.

So then he that giveth her in marriage doeth well; but he that giveth her not in marriage doeth better.
39

భార్యG1135 తనG848 భర్తG435 బ్రదికియుG2198న్నంతకాలముG1909 బద్ధురాలైయుండునుG1210, భర్తG435 మృతిపొందినG2837యెడలG1437 ఆమెG2076 కిష్టమైనG2309వానినిG3739 పెండ్లి చేసికొనుటకుG1060 స్వతంత్రురాలై యుండునుG1658గానిG1161 ప్రభువుG2962 నందుG1722 మాత్రమేG3440 పెండ్లిచేసికొనవలెను.

The wife is bound by the law as long as her husband liveth; but if her husband be dead, she is at liberty to be married to whom she will; only in the Lord.
40

అయితేG1161 ఆమెG2076 విధవరాలుగాG3306 ఉండినట్టయినG3779 మరి ధన్యురాలనిG3107 నాG1699 అభిప్రాయముG1106. దేవునిG2316 ఆత్మG4151నాకునుG2504 కలిగియున్నదనిG2192 తలంచుకొనుచున్నానుG1380.

But she is happier if she so abide, after my judgment: and I think also that I have the Spirit of God.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.