Day 297
Day 298 : యిర్మీయా 28-29 & రోమీయులకు 13-14
Day 299

యిర్మీయా అధ్యాయము 28

1

యూదాH3063రాజైనH4428 సిద్కియాH6667 యేలుబడిH4467 ఆరంభమునH7225 నాల్గవH7243 సంవత్సరముH8141 అయిదవH2549 నెలలోH2320 గిబియోనుH1391వాడునుH4480 ప్రవక్తయునుH5030 అజ్జూరుH5809 కుమారుడునైనH1121 హనన్యాH2608 యాజకులH3548 యెదుటనుH5869 ప్రజH5971లందరిH3605యెదుటనుH5869 యెహోవాH3068 మందిరములోH1004 నాతోH413 ఈలాగనెనుH559

And it came to pass the same year, in the beginning of the reign of Zedekiah king of Judah, in the fourth year, and in the fifth month, that Hananiah the son of Azur the prophet, which was of Gibeon, spake unto me in the house of the LORD, in the presence of the priests and of all the people, saying,
2

ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చు చున్నాడుH559 నేను బబులోనుH894రాజుH4428 కాడినిH5923 విరిచియున్నానుH7665.

Thus speaketh the LORD of hosts, the God of Israel, saying, I have broken the yoke of the king of Babylon.
3

రెండు సంవత్సరములH8141లోగాH5750 బబులోనుH894 రాజైనH4428 నెబుకద్రెజరుH5019H2008 స్థలముH4725లోనుండిH4480 బబులోనునకుH894 తీసికొనిపోయినH3947 యెహోవాH3068 మందిరపుH1004 ఉపకరణముH3627 లన్నిటినిH3605 ఇచ్చటికిH413 మరల తెప్పించెదనుH7725.

Within two full years will I bring again into this place all the vessels of the LORD'S house, that Nebuchadnezzar king of Babylon took away from this place, and carried them to Babylon:
4

బబులోనుH894 రాజుH4428 కాడినిH5923 విరుగగొట్టిH7665 యెహోయాకీముH3079 కుమారుడునుH1121 యూదాH3063రాజునైనH4428 యెకోన్యానుH3204, బబులోనునకుH894 చెరగొనిH1546 పోయినH935 యూదులH3063నందిరినిH3605, యీH2008 స్థలముH4725నకుH413 తిరిగి రప్పించెదనుH7725; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

And I will bring again to this place Jeconiah the son of Jehoiakim king of Judah, with all the captives of Judah, that went into Babylon, saith the LORD: for I will break the yoke of the king of Babylon.
5

అప్పుడు ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414 యాజకులH3548యెదుటనుH5869 యెహోవాH3068 మందిరములోH1004 నిలుచుచున్నH5975 ప్రజH5971లందరిH3605యెదుటనుH5869 ప్రవక్తయైనH5030 హనన్యాH2608తోH413 ఇట్లనెనుH559

Then the prophet Jeremiah said unto the prophet Hananiah in the presence of the priests, and in the presence of all the people that stood in the house of the LORD,
6

ఆలాగునH3651 జరుగునుగాకH543, యెహోవాH3068 ఆలాగుననేH3651 చేయునుగాకH6213, యెహోవాH3068 మందిరపుH1004 ఉపకరణముH3627లన్నిటినిH3605, చెరగొనిపోబడినH వారి నందరినిH3605 యెహోవాH3068 బబులోనుH894లోనుండిH4480H2008 స్థలముH4725నకుH413 తెప్పించిH1473 నీవు ప్రకటించినH5012 మాటలనుH1697 నెరవేర్చునుగాకH6965.

Even the prophet Jeremiah said, Amen: the LORD do so: the LORD perform thy words which thou hast prophesied, to bring again the vessels of the LORD'S house, and all that is carried away captive, from Babylon into this place.
7

అయిననుH389 నేను నీ చెవులలోనుH241 ఈ ప్రజH5971లందరిH3605 చెవులలోనుH241 చెప్పుచున్నH1696మాటనుH1697 చిత్తగించి వినుముH8085.

Nevertheless hear thou now this word that I speak in thine ears, and in the ears of all the people;
8

నాకును నీకును ముందుగాH6440 నున్నH1961 ప్రవక్తలుH5030, అనేకH7227దేశములH776కుH413 మహాH1419రాజ్యములకుH4467 విరోధముగాH5921 యుద్ధములుH4421 జరుగు ననియు, కీడు సంభవించుH7451 ననియు, తెగులుకలుగుననియుH1698 పూర్వకాలH5769మందుH4480 ప్రకటించుచు వచ్చిరిH5012.

The prophets that have been before me and before thee of old prophesied both against many countries, and against great kingdoms, of war, and of evil, and of pestilence.
9

అయితే క్షేమము కలుగుననిH7965 ప్రకటించుH5012 ప్రవక్తH5030 యున్నాడే, అతని మాటH1697 నెరవేరినయెడల యెహోవాH3068 నిజముగాH571 అతని పంపెననిH7971 యొప్పుకొనదగుననిH3045 ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414 చెప్పగా

The prophet which prophesieth of peace, when the word of the prophet shall come to pass, then shall the prophet be known, that the LORD hath truly sent him.
10

ప్రవక్తయైనH5030 హనన్యాH2608 ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414 మెడH6677 మీదనుండిH4480 ఆ కాడినిH4133 తీసిH3947 దాని విరిచిH7665

Then Hananiah the prophet took the yoke from off the prophet Jeremiah's neck, and brake it.
11

ప్రజH5971లందరిH3605 యెదుటH5869 ఇట్లనెనుH559యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చు చున్నాడుH559రెండు సంవత్సరములH8141లోగాH5750 నేను బబులోనుH894 రాజైనH4428 నెబుకద్రెజరుH5019 కాడినిH5923 సర్వH3605జనములH1471 మెడH6677మీద నుండిH4480 తొలగించి దాని విరిచివేసెదనుH7665; అంతట ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414 వెళ్లిపోయెనుH1980.

And Hananiah spake in the presence of all the people, saying, Thus saith the LORD; Even so will I break the yoke of Nebuchadnezzar king of Babylon from the neck of all nations within the space of two full years. And the prophet Jeremiah went his way.
12

ప్రవక్తయైనH5030 హనన్యాH2608 ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414 మెడH6677 మీదనున్నH5921 కాడినిH4133 విరిచినH7665తరువాతH310 యెహోవాH3068 వాక్కుH1697 యిర్మీయాH3414కుH413 ప్రత్యక్షమైH1961 యీలాగుH3541 సెలవిచ్చెనుH559

Then the word of the LORD came unto Jeremiah the prophet, after that Hananiah the prophet had broken the yoke from off the neck of the prophet Jeremiah, saying,
13

నీవు పోయిH1980 హనన్యాH2608తోH413 ఇట్లనుముH559యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559నీవు కొయ్యH6086కాడినిH4133 విరిచితివేH7665, దానికి ప్రతిగా ఇనుపH1270కాడినిH4133 చేయించవలెనుH6213.

Go and tell Hananiah, saying, Thus saith the LORD; Thou hast broken the yokes of wood; but thou shalt make for them yokes of iron.
14

ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559H428 జనుH1471లందరునుH3605 బబులోనుH894 రాజైనH4428 నెబుకద్రెజరునకుH5019 దాసులుH5647 కావలెనని వారి మెడH6677మీద ఇనుపH1270కాడిH5923 యుంచితిని గనుకH3588 వారు అతనికి దాసులగుదురుH5647, భూH7704జంతువులనుH2416 కూడH1571 నేను అతనికిH853 అప్పగించియున్నానుH5414.

For thus saith the LORD of hosts, the God of Israel; I have put a yoke of iron upon the neck of all these nations, that they may serve Nebuchadnezzar king of Babylon; and they shall serve him: and I have given him the beasts of the field also.
15

అంతట ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414 ప్రవక్తయైనH5030 హనన్యాH2608తోH413 ఇట్లనెనుH559హనన్యాH2608 వినుముH8085; యెహోవాH3068 నిన్ను పంపH7971లేదుH3808, ఈH2008 ప్రజలనుH5971 అబద్ధమునుH8267 ఆశ్రయింపజేయుచున్నావుH982.

Then said the prophet Jeremiah unto Hananiah the prophet, Hear now, Hananiah; The LORD hath not sent thee; but thou makest this people to trust in a lie.
16

కాగాH3651 యెహోవాH3068 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH559భూమిH127మీదH6440 నుండిH4480 నేను నిన్ను కొట్టివేయుచున్నానుH7971, యెహోవాH3068 మీదH413 తిరుగుబాటుచేయుటకైH5627 నీవుH859 జనులను ప్రేరేపించితివి గనుకH3651 ఈ సంవత్సరముH8141 నీవు మరణమౌదువుH4191 అని చెప్పెనుH1696.

Therefore thus saith the LORD; Behold, I will cast thee from off the face of the earth: this year thou shalt die, because thou hast taught rebellion against the LORD.
17

H1931 సంవత్సరమేH8141 యేడవH7637 నెలలోH2320 ప్రవక్తయైనH5030 హనన్యాH2608 మృతినొందెనుH4191.

So Hananiah the prophet died the same year in the seventh month.

యిర్మీయా అధ్యాయము 29

1

రాజైనH4428 యెకోన్యాH3204 తల్లియగు రాణియుH1377, రాజH4428 పరివారమును,

Now these are the words of the letter that Jeremiah the prophet sent from Jerusalem unto the residue of the elders which were carried away captives, and to the priests, and to the prophets, and to all the people whom Nebuchadnezzar had carried away captive from Jerusalem to Babylon;
2

యూదాలోనుH3063 యెరూషలేములోనున్నH3389 అధిపతులునుH8269, శిల్పకారులునుH2796, కంసాలులునుH4525 యెరూషలేమునుH3389 విడిచి వెళ్లినH3318 తరువాత ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414 పత్రికలో లిఖించిH5612, యూదాH3063రాజైనH4428 సిద్కియాH6667 బబులోనులోనున్నH894 బబులోనుH894 రాజైనH4428 నెబుక ద్రెజరుH5019నొద్దకు పంపినH7971 షాఫానుH8227 కుమారుడైనH1121 ఎల్యాశాచేతనుH501,

After that Jeconiah the king, and the queen, and the eunuchs, the princes of Judah and Jerusalem, and the carpenters, and the smiths, were departed from Jerusalem;)
3

హిల్కీయాH2518 కుమారుడైనH1121 గెమర్యాచేతనుH1587, యెరూషలేముH3389లోనుండిH4480 చెర పట్టబడిపోయినవారిH1473 పెద్దలలోH2205 శేషించినH3499వారికినిH413 యాజకులకునుH3548 ప్రవక్తలకునుH5030 యెరూషలేముH3389నుండిH4480 బబులోనునకుH894 అతడు చెరగొనిపోయినH1540 జనులH5971కందరికినిH3605 పంపించినH7971 మాటలుH1697 ఇవెH428

By the hand of Elasah the son of Shaphan, and Gemariah the son of Hilkiah, (whom Zedekiah king of Judah sent unto Babylon to Nebuchadnezzar king of Babylon) saying,
4

ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 తన ప్రేరేపణచేత బబులోనునకుH894 చెరతీసికొనిH1473 పోబడినH1540వారికందరికిH3605 ఈలాగుH3541 ఆజ్ఞ ఇచ్చుచున్నాడుH559

Thus saith the LORD of hosts, the God of Israel, unto all that are carried away captives, whom I have caused to be carried away from Jerusalem unto Babylon;
5

ఇండ్లుH1004 కట్టించుకొనిH1129 వాటిలో నివసించుడిH3427, తోటలుH1593 నాటిH5193 వాటి ఫలములనుH6529 అనుభవించుడిH398,

Build ye houses, and dwell in them; and plant gardens, and eat the fruit of them;
6

పెండ్లిండ్లుH802 చేసికొనిH3947 కుమారులనుH1121 కుమార్తెలనుH1323 కనుడిH3205, అక్కడH8033 ఏమియు మీకు తక్కువH4591లేకుండH408 అభివృద్ధిపొందుటకైH7235 వారు కుమారులనుH1121 కుమార్తెలనుH1323 కనునట్లుH3205 మీ కుమారులకుH1121 పెండ్లిండ్లుH802 చేయుడిH3947, మీ కుమార్తెలకుH1323 పురుషులనుH376 సంపాదించుడిH7235.

Take ye wives, and beget sons and daughters; and take wives for your sons, and give your daughters to husbands, that they may bear sons and daughters; that ye may be increased there, and not diminished.
7

నేను మిమ్మును చెరగొనిపోయినH1540 పట్టణముయొక్కH5892 క్షేమముH7965కోరిH1875 దానికొరకుH1157 యెహోవానుH6419 ప్రార్థన చేయుడిH6419, దాని క్షేమముH7965 మీ క్షేమమునకుH7965 కారణమగునుH1961.

And seek the peace of the city whither I have caused you to be carried away captives, and pray unto the LORD for it: for in the peace thereof shall ye have peace.
8

ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములH6635 కధి పతియునగు యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559మీ మధ్యనున్నH7130 ప్రవక్తలచేతనైH5030 నను మంత్రజ్ఞులచేతనైననుH7080 మీరు మోసH5377పోకుడిH408, మీలోH859 కలలుH2472 కనువారిH2492 మాటలు వినH8085కుడిH3808.

For thus saith the LORD of hosts, the God of Israel; Let not your prophets and your diviners, that be in the midst of you, deceive you, neither hearken to your dreams which ye cause to be dreamed.
9

వారుH1992 నా నామమునుబట్టిH8034 అబద్ధH8267 ప్రవచనములనుH5012 మీతో చెప్పుదురు, నేను వారిని పంపH7971లేదుH3808; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

For they prophesy falsely unto you in my name: I have not sent them, saith the LORD.
10

యెహోవాH3068 ఈ ఆజ్ఞH3541 ఇచ్చుచున్నాడుH559బబులోనుH894 రాజ్యమునకు డెబ్బదిH7657 సంవత్సరములుH8141 గతించినH4390 తరువాతనేH6310 మిమ్మునుగూర్చిH5921 నేను పలికిన శుభH2896వార్తH1697 నెరవేర్చిH6965 యీH2088 స్థలముH4725నకుH413 మిమ్మునుH853 తిరిగి రప్పించునట్లుH7725 నేను మిమ్మునుH853 దర్శింతునుH6485.

For thus saith the LORD, That after seventy years be accomplished at Babylon I will visit you, and perform my good word toward you, in causing you to return to this place.
11

నేను మిమ్మునుగూర్చిH5921 ఉద్దేశించినH2803 సంగతులనుH4284 నేనెH595రుగుదునుH3045, రాబోవు కాలమందుH8615 మీకు నిరీక్షణH319కలుగునట్లుగాH5414 అవి సమాధానకరమైనH7965 ఉద్దేశములేగానిH4284 హానికరమైనవిH7451 కావుH3808; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

For I know the thoughts that I think toward you, saith the LORD, thoughts of peace, and not of evil, to give you an expected end.
12

మీరు నాకు మొఱ్ఱపెట్టుదురేనిH7121 మీరు నాకుH413 ప్రార్థనచేయుచుH6419 వత్తురేనిH1980 నేను మీ మనవి ఆలకింతునుH8085.

Then shall ye call upon me, and ye shall go and pray unto me, and I will hearken unto you.
13

మీరు నన్ను వెదకినH1245 యెడల, పూర్ణH3605మనస్సుతోH3824 నన్ను గూర్చి విచారణ చేయునెడలH1875 మీరు నన్ను కనుగొందురుH4672,

And ye shall seek me, and find me, when ye shall search for me with all your heart.
14

నన్ను నేను మీకు కనుపరచుకొందునుH4672; ఇదే యెహోవాH3068 వాక్కుH5002. నేను మిమ్మును చెరలోH7622నుండిH4480 రప్పించెదనుH7725; నేను మిమ్మును చెరపట్టిH4672 యేH3605 జనులH1471లోనికిH4480H3605 స్థలములH4725 లోనికిH4480 మిమ్మును తోలివేసితినోH5080 ఆ జనుH1471లందరిH3605లోనుండియుH4480 ఆ స్థలముH4725లన్నిటిH3605లోనుండియుH4480 మిమ్మును సమకూర్చిH6908 రప్పించెదను; ఇదే యెహోవాH3068 వాక్కుH5002. ఎచ్చటH834నుండిH4480 మిమ్మును చెరకుపంపితినోH1540 అచ్చటికేH413 మిమ్మునుH853 మరల రప్పింతునుH7725.

And I will be found of you, saith the LORD: and I will turn away your captivity, and I will gather you from all the nations, and from all the places whither I have driven you, saith the LORD; and I will bring you again into the place whence I caused you to be carried away captive.
15

బబులోనులోH894 మీకు యెహోవాH3068 ప్రవక్తలనుH5030 నియమించియున్నాడనిH6965 మీరు చెప్పుకొంటిరేH559,

Because ye have said, The LORD hath raised us up prophets in Babylon;
16

సరే, దావీదుH1732 సింహాసనH3678మందుH413 కూర్చునియున్నH3427 రాజునుH4428 గూర్చియుH413, మీతోకూడH854 చెరలోనికిH1473పోH3318H3808 యీH2063 పట్టణములోH5892 నివసించుH3427 ప్రజలనుH5971గూర్చియుH413, మీ సహోదరులనుగూర్చియుH251, యెహోవాH3068 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH559

Know that thus saith the LORD of the king that sitteth upon the throne of David, and of all the people that dwelleth in this city, and of your brethren that are not gone forth with you into captivity;
17

సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559నేను వారిమీదికిH853 ఖడ్గమునుH2719 క్షామమునుH7458 తెగులునుH1698 పంపుచున్నానుH7971; కుళ్లి కేవలము చెడిపోయిH7455 తినశక్యముH398కానిH3808 ఆ అంజూరపు పండ్లనుH8384 ఒకడు పారవేయునట్లుH8182 నేనువారిని అప్పగించుచున్నానుH5414;

Thus saith the LORD of hosts; Behold, I will send upon them the sword, the famine, and the pestilence, and will make them like vile figs, that cannot be eaten, they are so evil.
18

యెహోవాH3068 వాక్కుH559 ఇదే. వారు వినH8085నొల్లనివారైH3808, నేను పెందలకడ లేచిH7925 ప్రవక్తలైనH5030 నా సేవకులH5650 చేతవారియొద్దకుH413 పంపినH7971 నా మాటలనుH1697 ఆలకింH8085పక పోయిరిH3808.

And I will persecute them with the sword, with the famine, and with the pestilence, and will deliver them to be removed to all the kingdoms of the earth, to be a curse, and an astonishment, and an hissing, and a reproach, among all the nations whither I have driven them:
19

గనుకH834 నేను ఖడ్గముచేతనుH2719 క్షామముచేతనుH7458 తెగులుచేతనుH1698 వారిని హింసించుచుH7291 భూH776రాజ్యముH4467లన్నిటిలోH3605 వారిని ఇటు అటు చెదరగొట్టుదునుH2189; నేను వారిని తోలివేయుH5080 జనుH1471లందరిలోH3605 శాపాస్పదముగానుH423 విస్మయకారణముగానుH8047 అపహాస్యాస్పదముగానుH8322 నిందాస్పదముగానుH2781 ఉండునట్లు వారిని అప్పగించుచున్నాననిH5414 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

Because they have not hearkened to my words, saith the LORD, which I sent unto them by my servants the prophets, rising up early and sending them; but ye would not hear, saith the LORD.
20

నేను యెరూషలేముH3389లోనుండిH4480 బబులోనునకుH894 చెరగొని పోయినH1473 వారలారా, మీH859రందరుH3605 యెహోవాH3068 ఆజ్ఞనుH1697 ఆలకించుడిH8085.

Hear ye therefore the word of the LORD, all ye of the captivity, whom I have sent from Jerusalem to Babylon:
21

నా నామమునుబట్టిH8034 మీకు అబద్ధH8267ప్రవచనములు ప్రకటించుH5012 కోలాయాH6964 కుమారుడైనH1121 అహాబునుH256 గూర్చియుH413, మయశేయాH4641 కుమారుడైనH1121 సిద్కియానుH6667 గూర్చియుH413, ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములH6635 కధిపతియునగు యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559

Thus saith the LORD of hosts, the God of Israel, of Ahab the son of Kolaiah, and of Zedekiah the son of Maaseiah, which prophesy a lie unto you in my name; Behold, I will deliver them into the hand of Nebuchadrezzar king of Babylon; and he shall slay them before your eyes;
22

ఆలకించుడి, వారు ఇశ్రాయేలీయులలోH3478 దుర్మార్గముH5039 జరిగించుచుH6213, తమ పొరుగువారిH7453 భార్యలH802తోH854 వ్యభిచరించుచుH5003, నేను వారి కాజ్ఞాH6680పింపనిH3808 అబద్ధపుH8267 మాటలనుH1697 నా నామమునుబట్టిH8034 ప్రకటించుచువచ్చిరిH1696, నేనేH595 యీ సంగతిని తెలిసికొనినH3045 వాడనై సాక్షిగానున్నానుH5707. కాగాH834 బబులోనుH894రాజైనH4428 నెబుకద్రెజరుH5019చేతికిH3027 వారిని అప్పగించుచున్నానుH5414, మీరు చూచుచుండగాH5869 అతడు వారిని హతముచేయునుH5221;

And of them shall be taken up a curse by all the captivity of Judah which are in Babylon, saying, The LORD make thee like Zedekiah and like Ahab, whom the king of Babylon roasted in the fire;
23

చెర పట్టబడిH1546 బబులోనులోనున్నH894 యూదాH3063వారందరునుH3605 బబులోనుH894రాజుH4428 అగ్నిలోH784 కాల్చినH7033 సిద్కియావలెనుH6667 అహాబు వలెనుH256 యెహోవాH3068 నిన్ను చేయునుగాకనిH7760 చెప్పుచు వారి పేళ్లను శాపవచనముగాH7045 వాడుకొందురుH3947; ఇదే యెహోవాH3068 వాక్కుH559.

Because they have committed villany in Israel, and have committed adultery with their neighbours' wives, and have spoken lying words in my name, which I have not commanded them; even I know, and am a witness, saith the LORD.
24

నెహెలామీయుడైనH5161 షెమయాH8098కుH413 నీవీమాట తెలియ జేయుముH559

Thus shalt thou also speak to Shemaiah the Nehelamite, saying,
25

ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559

Thus speaketh the LORD of hosts, the God of Israel, saying, Because thou hast sent letters in thy name unto all the people that are at Jerusalem, and to Zephaniah the son of Maaseiah the priest, and to all the priests, saying,
26

వెఱ్ఱిH7696 వారై తమ్మును తాము ప్రవక్తలనుగా ఏర్పరచుకొనువారినిH5012 నీవు సంకెళ్లచేత బంధించిH4115 బొండH6729లోH413 వేయించినట్లుగాH5414, యాజకుడైనH3548 యెహోయాదాకుH3077 ప్రతిగా యెహోవాH3068 మందిరH1004 విషయములలో పై విచారణకర్తయగుH6496 యాజకునిగాH3548 యెహోవాH3068 నిన్ను నియమించెననిH5414 యెరూషలేములోH3389 నున్న ప్రజలH5971కందరిH3605కినిH413 యాజకుడగుH3548 మయశేయాH4641 కుమారుడగుH1121 జెఫన్యాH6846కునుH413 యాజకులH3548కందరికినిH3605 నీవు నీ పేరటనేH8034 పత్రికలనుH5612 పంపితివేH7971.

The LORD hath made thee priest in the stead of Jehoiada the priest, that ye should be officers in the house of the LORD, for every man that is mad, and maketh himself a prophet, that thou shouldest put him in prison, and in the stocks.
27

అనాతోతీయుడైనH6069 యిర్మీయానుH3414 నీవేలH4100 గద్దింH1605పకపోతివిH3808?

Now therefore why hast thou not reproved Jeremiah of Anathoth, which maketh himself a prophet to you?
28

అతడు తన్ను తాను మీకు ప్రవక్తనుగా చేసికొనెనుగదాH5012 అదియుగాకదీర్ఘకాలముH752 మీరు కాపురముందురు, నివసించుటకైH3427 యిండ్లుH1004 కట్టించుకొనుడిH1129, ఫలములుH6529 తినుటకైH398 తోటలుH1593 నాటుడిH5193, అని బబులోనులోH894 నున్న మాకుH413 అతడు వర్తమానము పంపియున్నాడుH7971,

For therefore he sent unto us in Babylon, saying, This captivity is long: build ye houses, and dwell in them; and plant gardens, and eat the fruit of them.
29

అప్పుడు యాజకుడైనH3548 జెఫన్యాH6846 ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414 వినుచుండగాH241H2088 పత్రికనుH5612 చదివిH7121 వినిపించెను

And Zephaniah the priest read this letter in the ears of Jeremiah the prophet.
30

అంతట యెహోవాH3068వాక్కుH1697 యిర్మీయాH3414కుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

Then came the word of the LORD unto Jeremiah, saying,
31

చెరలోనున్నH1473 వారికందరిH3605కిH5921 నీవు పంపవలసినH7971 వర్తమానమేమనగా యెహోవాH3068 నెహెలా మీయుడైనH5161 షెమయానుగూర్చిH8098 యీలాగుH3541 సెలవిచ్చు చున్నాడుH559నేనుH595 అతని పంపH7971కపోయిననుH3808 షెమయాH8098 మీకు ప్రవచింపుచుH5012 అబద్ధపుH8267 మాటలను నమ్మునట్లు చేసెనుH982 గనుకH834 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559.

Send to all them of the captivity, saying, Thus saith the LORD concerning Shemaiah the Nehelamite; Because that Shemaiah hath prophesied unto you, and I sent him not, and he caused you to trust in a lie:
32

నెహెలామీయుడైనH5161 షెమయాH8098 యెహోవామీదH3068 తిరుగుబాటుH5627 చేయుదమని చాటించెనుH1696 గనుకH3651 అతనిని అతని సంతానమునుH2233 నేను శిక్షించుచున్నానుH6485; ఈH2088 జనులలోH5971 కాపురముండుH3427వాడొకడునుH376 అతనికి మిగిలిH1961యుండడుH3808, నా ప్రజలకుH5971 నేను చేయుH6213 మేలునుH2896 అతడు చూడH7200డుH3808; ఇదే యెహోవాH3068 వాక్కుH559.

Therefore thus saith the LORD; Behold, I will punish Shemaiah the Nehelamite, and his seed: he shall not have a man to dwell among this people; neither shall he behold the good that I will do for my people, saith the LORD; because he hath taught rebellion against the LORD.

రోమీయులకు అధ్యాయము 13

1

ప్రతిG3956వాడునుG5590 పైG5242 అధికారులకుG1849 లోబడియుండవలెనుG5293; ఏలయనగాG1063 దేవునిG2316వలనG575 కలిగినదిG2076 తప్పG1508 మరి ఏ అధికారమునుG1849 లేదుG3756; ఉన్నG5607 అధికారములుG1849 దేవునిG2316వలననేG5259 నియమింపబడిG5021 యున్నవిG1526.

Let every soul be subject unto the higher powers. For there is no power but of God: the powers that be are ordained of God.
2

కాబట్టి అధికారమునుG1849 ఎదిరించువాడుG498 దేవునిG2316 నియమమునుG1296 ఎదిరించుచున్నాడుG436; ఎదిరించువారుG436 తమమీదికి తామేG1438 శిక్షG2917 తెచ్చుకొందురుG2983.

Whosoever therefore resisteth the power, resisteth the ordinance of God: and they that resist shall receive to themselves damnation.
3

ప్రభుత్వముG758 చేయువారు చెడ్డకార్యములకేG2556గానిG235 మంచిG18 కార్యములకుG2041 భయంకరులుG5401 కారుG3756; నీకుG4671 మేలుG2316 కలుగుటకుG2076 అధికారులు దేవునిG2316 పరిచారకులుG1249; వారికి భయG5399పడకG3361 ఉండకోరితివాG2309, మేలుG18 చేయుముG4160, అప్పుడు వారిచేతG1537 మెప్పుG1868 పొందుదువుG2192.

For rulers are not a terror to good works, but to the evil. Wilt thou then not be afraid of the power? do that which is good, and thou shalt have praise of the same:
4

నీవు చెడ్డదిG2556 చేసినG4160యెడలG1437 భయపడుముG5399, వారు ఊరకయేG1500 ఖడ్గముG3162 ధరింపరుG5409 G3756; కీడుG2556 చేయువానిమీదG4238 ఆగ్రహముG3709 చూపుటకైG1519 వారు ప్రతికారముG1558 చేయు దేవునిG2316 పరిచారకులుG1249.

For he is the minister of God to thee for good. But if thou do that which is evil, be afraid; for he beareth not the sword in vain: for he is the minister of God, a revenger to execute wrath upon him that doeth evil.
5

కాబట్టిG1352 ఆగ్రహభయమునుG3709బట్టిG1223 మాత్రముG3440 కాకG3756 మనస్సాక్షినిG4893 బట్టియు లోబడియుండుటG5293 ఆవశ్యకముG318.

Wherefore ye must needs be subject, not only for wrath, but also for conscience sake.
6

ఏలయనగాG1063 వారు దేవునిG2316 సేవకులైG3011యుండిG1526 యెల్లప్పుడుG4342G5124 సేవయందేG1519 పని కలిగియుందురు.

For for this cause pay ye tribute also: for they are God's ministers, attending continually upon this very thing.
7

ఇందుకేG1223 గదాG1063 మీరు పన్నుG5411కూడG2532 చెల్లించుచున్నారుG5055? కాబట్టిG3767 యెవనికిG3588 పన్నోG5411 వానికి పన్నునుG5411, ఎవనికిG3588 సుంకమోG5056 వానికి సుంకమునుG5056 చెల్లించుడి. ఎవనియెడలG3588 భయముండవలెనోG5401 వానియెడల భయమునుG5401, ఎవనియెడలG3588 సన్మానముండవలెనోG5092 వానియెడల సన్మానమునుG5092 కలిగియుండి, అందరికినిG3956 వారి వారి ఋణములనుG3782 తీర్చుడిG591.

Render therefore to all their dues: tribute to whom tribute is due; custom to whom custom; fear to whom fear; honour to whom honour.
8

ఒకని నొకడుG240 ప్రేమించుటG25 విషయములో తప్పG1508 మరేమియుG3367 ఎవనికినిG3367 అచ్చియుండవద్దుG3784. పొరుగువానినిG2087 ప్రేమించువాడేG25 ధర్మశాస్త్రముG3551 నెరవేర్చినవాడుG4137.

Owe no man any thing, but to love one another: for he that loveth another hath fulfilled the law.
9

ఏలాగనగాG1063 వ్యభిచరింపG3431వద్దుG3756, నరహత్యG5407 చేయవద్దుG3756, దొంగిలG2813వద్దుG3756, ఆశింపG1937వద్దుG3756 అనునవియు, మరిG2532G1536 ఆజ్ఞయైనG1785 ఉన్న యెడల అదియు నిన్నుG1438వలెG5613 నీG4675 పొరుగువానిG4139 ప్రేమింపవలెG25ననుG1722 వాక్యముG3056 లోG1722 సంక్షేపముగా ఇమిడియున్నవిG346.

For this, Thou shalt not commit adultery, Thou shalt not kill, Thou shalt not steal, Thou shalt not bear false witness, Thou shalt not covet; and if there be any other commandment, it is briefly comprehended in this saying, namely, Thou shalt love thy neighbour as thyself.
10

ప్రేమG26 పొరుగువానికిG4139 కీడుG2556 చేయదుG2038 G3756 గనుకG3767 ప్రేమకలిగిG26 యుండుట ధర్మశాస్త్రమునుG3551 నెరవేర్చుటయేG4138.

Love worketh no ill to his neighbour: therefore love is the fulfilling of the law.
11

మరియుG2532 మీరు కాలముG2540నెరిగిG1492, నిద్రG5258మేలుకొనుG1453 వేళG2540 యైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వాసులG4100మైనప్పటిG3753కంటెG2228 ఇప్పుడుG3568, రక్షణG4991 మనకుG2257 మరి సమీపముగాG1452 ఉన్నది.

And that, knowing the time, that now it is high time to awake out of sleep: for now is our salvation nearer than when we believed.
12

రాత్రిG3571 చాల గడచిG4298 పగలుG2250 సమీపముగాG1448 ఉన్నది గనుకG3767 మనము అంధకారG4655 క్రియలనుG2041 విసర్జించిG659, తేజస్సంబంధమైనG5457 యుద్ధోపకరణములుG3696 ధరించుG1746కొందము.

The night is far spent, the day is at hand: let us therefore cast off the works of darkness, and let us put on the armour of light.
13

అల్లరితోకూడినG2970 ఆటపాటలైనను మత్తయిననుG3178 లేకయుG3361, కామవిలాసములైననుG2845 పోకిరి చేష్టలైననుG766 లేకయుG3361, కలహమైననుG2054 మత్సరమైననుG2205 లేకయుG3361, పగటిG2250యందుG1722 నడుచుకొన్నట్టుG5613 మర్యాదగాG2156 నడుచుకొందముG4043.

Let us walk honestly, as in the day; not in rioting and drunkenness, not in chambering and wantonness, not in strife and envying.
14

మెట్టుకు ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తునుG5547 ధరించుకొనినవారైG1746, శరీరేచ్ఛలనుG1939 నెరవేర్చుకొనుటకు శరీరముG4561 విషయమై ఆలోచనG4307 చేసికొనకుడిG4160 G3361.

But put ye on the Lord Jesus Christ, and make not provision for the flesh, to fulfil the lusts thereof.

రోమీయులకు అధ్యాయము 14

1

విశ్వాసముG4102 విషయమై బలహీనుడైనవానినిG770 చేర్చుకొనుడిG4355, అయినను సంశయముG1261లనుG1519 తీర్చుటకు వాదములనుG1253 పెట్టుకొనవద్దుG3361

Him that is weak in the faith receive ye, but not to doubtful disputations.
2

ఒకడుG3739 సమస్తమునుG3956 తినవచ్చుననిG5315 నమ్ముచున్నాడుG4100, మరియొకడుG3588 బలహీనుడైG770 యుండి, కూరగాయలనేG3001 తినుచున్నాడుG2068.

For one believeth that he may eat all things: another, who is weak, eateth herbs.
3

తినువాడుG2068 తిననివానిG2068 G3361 తృణీకరింపG1848కూడదుG3361, తిననివాడుG2068 G3361 తినువానికిG2068 తీర్పుG2919 తీర్చకూడదుG3361; ఏలయనగాG1063 దేవుG2316డతనినిG846 చేర్చుకొనెనుG4355.

Let not him that eateth despise him that eateth not; and let not him which eateth not judge him that eateth: for God hath received him.
4

పరునిG245 సేవకునికిG3610 తీర్పుG2919 తీర్చుటకు నీG4771 వెవడవుG5101? అతడు నిలిచియుండుటయైననుG4739 పడియుండుటయైననుG4098 అతని సొంతG2398 యజమానునిG2962 పనియే; అతడు నిలుచునుG2476, ప్రభువుG2316 అతనిని నిలువబెట్టుటకుG2476 శక్తిG1415 గలవాడుG2076.

Who art thou that judgest another man's servant? to his own master he standeth or falleth. Yea, he shall be holden up: for God is able to make him stand.
5

ఒకడుG3739 ఒక దినముకంటెG2250 మరియొకG3739 దినము మంచి దినమని యెంచుచున్నాడుG2919; మరియొకడు ప్రతిG3956 దినమునుG2250 సమానముగా ఎంచుచున్నాడుG2919; ప్రతివాడుG1538 తనమట్టుకు తానే తనG2398 మనస్సుG3563లోG1722 రూఢిపరచుG4135 కొనవలెను.

One man esteemeth one day above another: another esteemeth every day alike. Let every man be fully persuaded in his own mind.
6

దినమునుG2250 లక్ష్యపెట్టువాడుG5426 ప్రభువుG2962 కోసమే లక్ష్యపెట్టుచున్నాడుG5426; తినువాడుG2068 దేవునికి కృతజ్ఞతాస్తుతులుG2168 చెల్లించుచున్నాడు గనుకG1063 ప్రభువుG2962 కోసమే తినుచున్నాడుG2068, తిననివాడుG2068 G3361 ప్రభువుG2962 కోసము తినుటG2068 మానిG3756, దేవునికి కృతజ్ఞతాస్తుతులుG2168 చెల్లించుచున్నాడు.

He that regardeth the day, regardeth it unto the Lord; and he that regardeth not the day, to the Lord he doth not regard it. He that eateth, eateth to the Lord, for he giveth God thanks; and he that eateth not, to the Lord he eateth not, and giveth God thanks.
7

మనలోG2257 ఎవడునుG3762 తనG1438 కోసమే బ్రదుకడుG2198, ఎవడునుG3762 తనG1438 కోసమే చనిపోడుG599.

For none of us liveth to himself, and no man dieth to himself.
8

మనముG5037 బ్రదికిననుG2198 G1437 ప్రభువుG2962 కోసమే బ్రదుకుచున్నాముG2198; చనిపోయిననుG599 G1437 ప్రభువుG2962 కోసమే చనిపోవుచున్నాముG599. కాబట్టిG3767 మనము బ్రదికిననుG2198 G1437 చనిపోయిననుG599 G5037 ప్రభువువారమైG2962 యున్నాముG2070.

For whether we live, we live unto the Lord; and whether we die, we die unto the Lord: whether we live therefore, or die, we are the Lord's.
9

తాను మృతులకునుG3498 సజీవులకునుG2198 ప్రభువైG2961 యుండుటకు ఇందుG5124 నిమిత్తమేG1519 గదాG1063 క్రీస్తుG5547 చనిపోయిG599 మరల బ్రదికెనుG450.

For to this end Christ both died, and rose, and revived, that he might be Lord both of the dead and living.
10

అయితే నీవుG4771 నీG4675 సహోదరునికిG80 తీర్పుG2919 తీర్చనేలG5101? నీG4675 సహోదరునిG80 నిరాకరింపG1848నేలG5101? మనమందరముG3956 దేవుని న్యాయపీఠముG968 ఎదుటG3936 నిలుతుము.

But why dost thou judge thy brother? or why dost thou set at nought thy brother? for we shall all stand before the judgment seat of Christ.
11

నాG1473 తోడు, ప్రతిG3956 మోకాలునుG1119 నాG1698 యెదుట వంగునుG2578,ప్రతిG3956 నాలుకయుG1100 దేవునిG2316 స్తుతించునుG1843 అని ప్రభువుG2962 చెప్పుచున్నాడుG3004

For it is written, As I live, saith the Lord, every knee shall bow to me, and every tongue shall confess to God.
12

అని వ్రాయబడియున్నదిG1125 గనుకG3767 మనలోG2257 ప్రతివాడునుG1538 తన్నుG1438గురించిG4012 దేవునికిG2316 లెక్కG3056 యొప్పగింపవలెనుG1325.

So then every one of us shall give account of himself to God.
13

కాగాG235 మనమికమీదటG3371 ఒకనికొకడుG240 తీర్పుG2919 తీర్చకుందము. ఇదియుG5124 గాకG3123, సహోదరునికిG80 అడ్డమైననుG4348 ఆటంకమైననుG4625 కలుగజేయకుందుమని G5087 G3361 మీరు నిశ్చయించుకొనుడిG2919.

Let us not therefore judge one another any more: but judge this rather, that no man put a stumblingblock or an occasion to fall in his brother's way.
14

సహజముగా ఏదియు నిషిద్ధముG2839 కాదనిG3762 నేను ప్రభువైనG2962 యేసుG2424నందుG1722 ఎరిగిG1492 రూఢిగా నమ్ముచున్నానుG3982. అయితేG1508 ఏదైననుG5100 నిషిద్ధమనిG2839 యెంచుకొనుG3049వానికిG1565 అది నిషిద్ధమేG2839.

I know, and am persuaded by the Lord Jesus, that there is nothing unclean of itself: but to him that esteemeth any thing to be unclean, to him it is unclean.
15

నీG4675 సహోదరుడుG80 నీ భోజనG1033 మూలముగాG1223 దుఃఖంచినG3076యెడలG1487 నీవికను ప్రేమG26 కలిగి నడుచుకొనువాడవుG4043 కావు. ఎవనిG3739కొరకుG5228 క్రీస్తుG5547 చనిపోయెనోG599 వానినిG1565 నీG4675 భోజనముచేతG1033 పాడుG622 చేయకుముG3361.

But if thy brother be grieved with thy meat, now walkest thou not charitably. Destroy not him with thy meat, for whom Christ died.
16

మీకున్నG5216 మేలైనదిG18 దూషణపాలుG987 కానియ్యకుడిG3361.

Let not then your good be evil spoken of:
17

దేవునిG2316 రాజ్యముG932 భోజనమునుG1035 పానమునుG4213 కాదుG3756 గానిG235, నీతియుG1343 సమాధానమునుG1515 పరిశుG40 ద్ధాత్మG4151యందలిG1722 ఆనందమునైG5479 యున్నది.

For the kingdom of God is not meat and drink; but righteousness, and peace, and joy in the Holy Ghost.
18

ఈ విషయG5125మందుG1722 క్రీస్తునకుG5547 దాసుడైనవాడుG1398 దేవునికిG2316 ఇష్టుడునుG2101 మనుష్యులG444 దృష్టికి యోగ్యుడునైG1384 యున్నాడు.

For he that in these things serveth Christ is acceptable to God, and approved of men.
19

కాబట్టి సమాధానమునుG1515, పరస్పరG240 క్షేమాభివృద్ధినిG3619 కలుగజేయు వాటినేG3588 ఆసక్తితో అనుసరింతముG1377.

Let us therefore follow after the things which make for peace, and things wherewith one may edify another.
20

భోజనముG1033 నిమిత్తము దేవునిG2316 పనినిG2041 పాడుG2647చేయకుడిG3361; సమస్తG3956 పదార్థములు పవిత్రములేG2513గానిG235 అనుమానముG4348తోG1223 తినుG2068వానికిG444 అది దోషముG2556.

For meat destroy not the work of God. All things indeed are pure; but it is evil for that man who eateth with offence.
21

మాంసముG2907 తినుటG5315 గానిG3361, ద్రాక్షారసముG3631 త్రాగుటG4095గానిG3366, నీG4675 సహోదరునిG80 కడ్డముG4350 కలుగజేయునది మరేదియుG3739 గానిG3366, మానివేయుట మంచిదిG2570.

It is good neither to eat flesh, nor to drink wine, nor any thing whereby thy brother stumbleth, or is offended, or is made weak.
22

నీG4771కున్నG2192 విశ్వాసముG4102 దేవునిG2316 యెదుటG1799 నీమట్టుకుG2596 నీవేG4572 యుంచుకొనుముG2192; తాను సమ్మతించినG1381 విషయములోG1722 తనకుతానేG1438 తీర్పుG2919 తీర్చుకొననివాడుG3361 ధన్యుడుG3107.

Hast thou faith? have it to thyself before God. Happy is he that condemneth not himself in that thing which he alloweth.
23

అనుమానించువాడుG1252 తినినG5315యెడలG1437 విశ్వాసముG4102 లేకుండG3756 తినును, గనుకG3754 దోషి యని తీర్పుG2632 నొందును. విశ్వాసG4102మూలముG1537 కానిదిG3756 ఏదోG3739 అది పాపముG266.

And he that doubteth is damned if he eat, because he eateth not of faith: for whatsoever is not of faith is sin.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.