Day 298
Day 299 : యిర్మీయా 30-31 & రోమీయులకు 15-16
Day 300

యిర్మీయా అధ్యాయము 30

1

యెహోవాH3068యొద్దH854నుండిH4480 వచ్చిH1961 యిర్మీయాH3414కుH413 ప్రత్యక్షమైనH1961 వాక్కుH1697.

The word that came to Jeremiah from the LORD, saying,
2

ఇశ్రాయేలుH3478 దేవుడగుH430 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559

Thus speaketh the LORD God of Israel, saying, Write thee all the words that I have spoken unto thee in a book.
3

రాబోవుH935 దినములలోH3117 నేను ఇశ్రాయేలుH3478వారునుH5971 యూదాH3063వారునగు నా ప్రజలనుH5971 చెరలోనుండిH7622 విడిపించిH7725, వారి పితరులకుH1 నేనిచ్చినH5414 దేశమునుH776 వారు స్వాధీనపరచుకొనునట్లుH3423 వారిని తిరిగి రప్పించెదననిH7725 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559. కావున నేను నీతో చెప్పినH1696 మాటలH1697న్నిటినిH3605 ఒక పుస్తకముH5612లోH413 వ్రాసియుంచుకొనుము.

For, lo, the days come, saith the LORD, that I will bring again the captivity of my people Israel and Judah, saith the LORD: and I will cause them to return to the land that I gave to their fathers, and they shall possess it.
4

యెహోవాH3068 ఇశ్రాయేలుH3478వారినిగూర్చియుH413 యూదాH3063 వారినిగూర్చియుH413 సెలవిచ్చినH1696మాటH1697లివిH428.

And these are the words that the LORD spake concerning Israel and concerning Judah.
5

యెహోవాH3068 యిట్లH3541నెనుH559సమాధానముH7965లేనికాలమునH369 భీతిచేతనుH6343 దిగులు చేతనుH2731 జనులు కేకవేయగాH6963 వినుచున్నాముH8085.

For thus saith the LORD; We have heard a voice of trembling, of fear, and not of peace.
6

మీరు విచారించిH7592 తెలిసికొనుడిH4994; పురుషులుH2145 ప్రసూతి వేదనతో పిల్లలను కందురాH3205? ప్రసవవేదనపడు స్త్రీలవలెH3205 పురుషుH1397లందరునుH3605 నడుముH2504మీదH5921 చేతులుంచుకొనుటయుH3027, వారి ముఖములుH6440 తెల్లబారుటయుH3420 నాకు కనబడుచున్నH7200దేమిH4069?

Ask ye now, and see whether a man doth travail with child? wherefore do I see every man with his hands on his loins, as a woman in travail, and all faces are turned into paleness?
7

అయ్యోH1945, యెంత భయంకరమైనH1419 దినముH3117! అట్టిH1931 దినముH3117 మరియొకటి రాదుH369; అదిH1931 యాకోబుH3290 సంతతివారికి ఆపదH6869తెచ్చుదినముH6256; అయినను వారు దానిలో పడకుండH4480 రక్షింపబడుదురుH3427.

Alas! for that day is great, so that none is like it: it is even the time of Jacob's trouble; but he shall be saved out of it.
8

సెన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చు చున్నాడుH5002నీకున్న కాడిH5923 నీ మెడH6677 నుండకుండH4480H1961 దినమునH3117 నేను దాని విరిచిH7665 నీ కట్లనుH4147 తెంపెదనుH5423; ఇకనుH5750 అన్యులుH2114 యాకోబుH3290 సంతతివారిచేతH5921 దాస్యముH5647 చేయించు కొనరుH3808 గాని

For it shall come to pass in that day, saith the LORD of hosts, that I will break his yoke from off thy neck, and will burst thy bonds, and strangers shall no more serve themselves of him:
9

వారు తమ దేవుడైనH430 యెహోవానగుH3068 నేను వారిమీద రాజుగాH4428 నియమించుH6965 దావీదునుH1732 సేవించుదురుH5647.

But they shall serve the LORD their God, and David their king, whom I will raise up unto them.
10

మరియు యెహోవాH3068 సెలవిచ్చునదేH5002 మనగానా సేవకుడవైనH5650 యాకోబూH3290, భయH3372పడకుముH408; ఇశ్రాయేలూH3478, విస్మయమొంH2865దకుముH408,నేను దూరమునH7350నుండుH4480 నిన్నును, చెరలోనికిH7628 పోయిన దేశమునH776నుండుH4480 నీ సంతానపువారినిH2233 రక్షించుచున్నానుH3467; బెదరించువాడుH2729 లేకుండH369 యాకోబు సంతతిH3290 తిరిగి వచ్చిH7725 నిమ్మళించిH7599 నెమ్మది పొందునుH8252.

Therefore fear thou not, O my servant Jacob, saith the LORD; neither be dismayed, O Israel: for, lo, I will save thee from afar, and thy seed from the land of their captivity; and Jacob shall return, and shall be in rest, and be quiet, and none shall make him afraid.
11

యెహోవాH3068 వాక్కుH5002 ఇదేనిన్ను రక్షించుటకుH3467 నేను నీకు తోడైయున్నాను, నిన్ను చెదరగొట్టినH6327 జనములH1471న్నిటినిH3605 నేను సమూలనాశనముH3617 చేసెదనుH6213 గానిH3588 నిన్ను సమూల నాశనముH3617 చేయH6213నుH3808, అయితే ఏమాత్రమును నిర్దోషినిగాH5352 ఎంచకుండనేH3808 నిన్ను మితముగాH4941 శిక్షించుదునుH3256.

For I am with thee, saith the LORD, to save thee: though I make a full end of all nations whither I have scattered thee, yet will I not make a full end of thee: but I will correct thee in measure, and will not leave thee altogether unpunished.
12

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559నీ వ్యాధిH4347 ఘోరమైనదిH2470, నీ గాయముH7667 బాధకరమైనదిH605;

For thus saith the LORD, Thy bruise is incurable, and thy wound is grievous.
13

నీ పాపములుH2403 విస్తరింపగాH6105 శత్రువుH341 కొట్టినట్లు నీ గొప్పH7230 దోషమునుH5771 బట్టిH5921 నేను నీకు కఠినH394శిక్షచేసిH4148 నిన్ను గాయపరచియున్నానుH5221; కాగా నీ పక్షమునH1779 వ్యాజ్యెమాడుH1777వాడెవడును లేడుH369, నీ గాయములకుH4347 చికిత్స చేయదగినH4205 మందుH7499 నీకు లేదుH369.

There is none to plead thy cause, that thou mayest be bound up: thou hast no healing medicines.
14

నీ స్నేహితుH157లందరుH3605 నిన్ను మరచియున్నారుH7911, వారు నిన్ను గూర్చి విచారింH1875పరుH3808.

All thy lovers have forgotten thee; they seek thee not; for I have wounded thee with the wound of an enemy, with the chastisement of a cruel one, for the multitude of thine iniquity; because thy sins were increased.
15

నీ గాయముH7667చేతH5921 నీవు అరచెదH2199వేమిH4100? నీకు కలిగిన నొప్పిH4341 నివారణ కాదుH605; నీ పాపములుH2403 విస్తరించినందునH6105 నీ దోషములనుబట్టిH5771 నేను నిన్ను ఈలాగుH428 చేయుచున్నానుH6213.

Why criest thou for thine affliction? thy sorrow is incurable for the multitude of thine iniquity: because thy sins were increased, I have done these things unto thee.
16

నిన్ను మింగుH398వారందరుH3605 మింగి వేయబడుదురుH398, నిన్ను బాధించుH6862వారందరుH3605 ఎవడును తప్పకుండH3605 చెరలోనికిH7628 పోవుదురుH1980, నిన్ను దోచుకొనువారుH7601 దోపుడుH4933 సొమ్మగుదురుH1961, నిన్ను అపహరించుH962వారినందరినిH3605 దోపుడు సొమ్ముగా అప్పగించెదనుH5414.

Therefore all they that devour thee shall be devoured; and all thine adversaries, every one of them, shall go into captivity; and they that spoil thee shall be a spoil, and all that prey upon thee will I give for a prey.
17

వారుఎవరును లక్ష్యH1875పెట్టనిH369 సీయోననియుH6726 వెలివేయబడినదనియుH5080 నీకు పేరుపెట్టుచున్నారుH7121; అయితే నేను నీకు ఆరోగ్యముH724 కలుగజేసెదనుH5927 నీ గాయములనుH4347 మాన్పెదనుH7495; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

For I will restore health unto thee, and I will heal thee of thy wounds, saith the LORD; because they called thee an Outcast, saying, This is Zion, whom no man seeketh after.
18

యెహోవాH3068 ఈ మాటH3541 సెలవిచ్చుచున్నాడుH559యాకోబుH3290 నివాసస్థలములనుH4908 కరుణించిH7355 వాని గుడారములనుH168 నేను చెరలోనుండిH7622 రప్పింతునుH7725; అప్పుడు పట్టణముH5892 దాని కొండH8510మీదH5921 కట్టబడునుH1129, నగరియుH759 యథాప్రకారముH4941 నివాసులు గలదగునుH3427.

Thus saith the LORD; Behold, I will bring again the captivity of Jacob's tents, and have mercy on his dwellingplaces; and the city shall be builded upon her own heap, and the palace shall remain after the manner thereof.
19

వాటిలోH4480 కృతజ్ఞతాస్తోత్రములనుH8426 సంభ్రమ పడువారిH7832 స్వరమునుH6963 వినబడును, జనులు తక్కువ మందిH4591 కాకుండH3808 నేను వారిని విస్తరింపజేసెదనుH7235, అల్పులుH6819 కాకుండH3808 నేను వారిని ఘనులుగా జేసెదనుH3513.

And out of them shall proceed thanksgiving and the voice of them that make merry: and I will multiply them, and they shall not be few; I will also glorify them, and they shall not be small.
20

వారి కుమారులుH1121 మునుపటివలెH6924నుందురుH1961, వారి సమాజముH5712 నా యెదుటH6440 స్థాపింపబడునుH3559, వారిని బాధపరచువారిH3905 నందరినిH3605 శిక్షించెదనుH6485.

Their children also shall be as aforetime, and their congregation shall be established before me, and I will punish all that oppress them.
21

వారిలో పుట్టినవాడుH4480 వారికి రాజుగాH117 ఉండునుH1961, వారి మధ్యనుH4480 పుట్టినH7130వాడొకడుH4910 వారి నేలునుH3318, నా సమీపమునకుH7126 వచ్చుటకుH5066 ధైర్యము తెచ్చుకొనుH6148వాడెవడుH4310? నా సన్నిధికిH413 వచ్చునట్లుగాH5066 నేను వానిని చేరదీసెదను; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

And their nobles shall be of themselves, and their governor shall proceed from the midst of them; and I will cause him to draw near, and he shall approach unto me: for who is this that engaged his heart to approach unto me? saith the LORD.
22

అప్పుడు మీరు నాకు ప్రజలైH5971 యుందురుH1961 నేనుH595 మీకు దేవుడనైH430 యుందునుH1961.

And ye shall be my people, and I will be your God.
23

ఇదిగోH2009 యెహోవాH3068 మహోగ్రతయనుH2534 పెనుగాలిH5591 బయలుదేరుచున్నదిH3318, అది గిరగిర తిరుగుH1641 సుడిగాలిH5591, అది దుష్టులH7563మీదH5921 పెళ్లున దిగునుH2342.

Behold, the whirlwind of the LORD goeth forth with fury, a continuing whirlwind: it shall fall with pain upon the head of the wicked.
24

తన కార్యము ముగించుH6213 వరకుH5704 తన హృదయాH3820లోచనలనుH4209 నెరవేర్చుH6965వరకుH5704 యెహోవాH3068 కోపాH639గ్నిH2740 చల్లాH7725రదుH3808, అంత్యH319దినములలోH3117 మీరీ సంగతిని గ్రహింతురుH995.

The fierce anger of the LORD shall not return, until he have done it, and until he have performed the intents of his heart: in the latter days ye shall consider it.

యిర్మీయా అధ్యాయము 31

1

యెహోవాH3068 వాక్కుH5002 ఇదేఆH1931 కాలమునH6256 నేను ఇశ్రాయేలుH3478 వంశస్థులH4940కందరికిH3605 దేవుడనైH430 యుందునుH1961, వారు నాకు ప్రజలైH5971 యుందురుH1961.

At the same time, saith the LORD, will I be the God of all the families of Israel, and they shall be my people.
2

యెహోవాH3068 ఈలాగుH3541 సెల విచ్చుచున్నాడుH559ఖడ్గమునుH2719 తప్పించుకొనినవారైH8300 జనులుH5971 అరణ్యములోH4057 దయH2580నొందిరిH4672 గనుక ఇశ్రాయేలుH3478 విశ్రాంతి నొందునట్లుH7280 నేను వెళ్లుదుననుచున్నాడుH1980.

Thus saith the LORD, The people which were left of the sword found grace in the wilderness; even Israel, when I went to cause him to rest.
3

చాలకాలముH7350 క్రిందటH4480 యెహోవాH3068 నాకు ప్రత్యక్షమైH7200 యిట్లనెను శాశ్వతమైనH5769 ప్రేమతోH160 నేను నిన్ను ప్రేమించుచున్నానుH157 గనుకH3651 విడువక నీయెడల కృపH2617 చూపుచున్నానుH4900.

The LORD hath appeared of old unto me, saying, Yea, I have loved thee with an everlasting love: therefore with lovingkindness have I drawn thee.
4

ఇశ్రాయేలుH3478 కన్యకాH1330, నీవు కట్టబడునట్లుH1129 నేనికమీదటH5750 నిన్ను కట్టింతునుH1129; నీవు మరలH5750 తంబురలనుH8596 వాయింతువుH5710, సంభ్రమ పడువారిH7832 నాట్యములలోH4234 కలిసెదవుH3318.

Again I will build thee, and thou shalt be built, O virgin of Israel: thou shalt again be adorned with thy tabrets, and shalt go forth in the dances of them that make merry.
5

నీవు షోమ్రోనుH8111 కొండలమీదH2022 ద్రాక్షావల్లులనుH3754 మరలH5750 నాటెదవుH5193, నాటువారుH5193 వాటి ఫలములను అనుభవించెదరుH2490.

Thou shalt yet plant vines upon the mountains of Samaria: the planters shall plant, and shall eat them as common things.
6

ఎఫ్రాయిముH669 పర్వతములమీదH2022 కావలివారుH5341 కేకవేసిH7121సీయోనునకుH6726 మన దేవుడైనH430 యెహోవాH3068యొద్దకుH413 పోవుదము రండనిH5927 చెప్పు దినముH3117 నిర్ణయమాయెనుH3426.

For there shall be a day, that the watchmen upon the mount Ephraim shall cry, Arise ye, and let us go up to Zion unto the LORD our God.
7

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చు చున్నాడుH559యాకోబునుబట్టిH3290 సంతోషముగాH8057 పాడుడిH7442, రాజ్యములకు శిరస్సగుH7218 జనమునుబట్టిH1471 ఉత్సాహధ్వని చేయుడిH6670, ప్రకటించుడిH8085 స్తుతిచేయుడిH1984యెహోవాH, ఇశ్రాయేలులోH3478 శేషించినH7611 నీ ప్రజనుH5971 రక్షింపుమీH3467 అని బతిమాలుడిH559.

For thus saith the LORD; Sing with gladness for Jacob, and shout among the chief of the nations: publish ye, praise ye, and say, O LORD, save thy people, the remnant of Israel.
8

ఉత్తరH6828దేశముH776లోనుండియుH4480 నేను వారిని రప్పించు చున్నానుH935, గ్రుడ్డివారినేమిH5787 కుంటివారినేమిH6455 గర్భిణుల నేమిH2029 ప్రసవించు స్త్రీలనేమిH3205 భూH776దిగంతములH3411నుండిH4480 అందరిని సమకూర్చుచున్నానుH6908, మహాH1419సంఘమైH6951 వారిక్కడికిH2008 తిరిగి వచ్చెదరుH7725

Behold, I will bring them from the north country, and gather them from the coasts of the earth, and with them the blind and the lame, the woman with child and her that travaileth with child together: a great company shall return thither.
9

వారు ఏడ్చుచుH1065 వచ్చెదరుH935, వారు నన్ను ప్రార్థించుచుండగాH8469 నేను వారిని నడిపించుదునుH2986, వారు తొట్రిల్లH3782కుండH3808 చక్కగా పోవుH3477 బాటనుH1870 నీళ్లH4325 కాలువలH5158 యొద్దH413 వారిని నడిపింతునుH2986. ఇశ్రాయేలునకుH3478 నేను తండ్రినిH1 కానాH1961? ఎఫ్రాయిముH669 నా జ్యేష్ఠ కుమారుడుH1060 కాడా?

They shall come with weeping, and with supplications will I lead them: I will cause them to walk by the rivers of waters in a straight way, wherein they shall not stumble: for I am a father to Israel, and Ephraim is my firstborn.
10

జనులారాH1471, యెహోవాH3068 మాటH1697 వినుడిH8085; దూరమైనH4801 ద్వీపములలోనివారికిH339 దాని ప్రకటింపుడిH5046ఇశ్రాయేలునుH3478 చెదరగొట్టినవాడుH2219 వాని సమకూర్చిH6908, గొఱ్ఱలకాపరిH7462 తన మందనుH5739 కాపాడునట్లు కాపాడుననిH8104 తెలియజేయుడిH559.

Hear the word of the LORD, O ye nations, and declare it in the isles afar off, and say, He that scattered Israel will gather him, and keep him, as a shepherd doth his flock.
11

యెహోవాH3068 యాకోబుH3209 వంశస్థులను విమోచించు చున్నాడుH6299, వారికంటెH4480 బలవంతుడైనH2389 వాని చేతిH3027లోనుండిH4480 వారిని విడిపించుచున్నాడుH1350

For the LORD hath redeemed Jacob, and ransomed him from the hand of him that was stronger than he.
12

వారు వచ్చిH935 సీయోనుH6726 కొండ మీదH4791 ఉత్సాహధ్వని చేతురుH7442; యెహోవాH3068 చేయు ఉపకారమునుH2898బట్టియుH413 గోధుమలనుH1715బట్టియుH5921 ద్రాక్షారసమునుH8492 బట్టియుH5921 తైలమునుH3323బట్టియుH5921, గొఱ్ఱలకునుH6629 పశువులకునుH1241 పుట్టు పిల్లలనుH1121బట్టియుH5921 సమూహములుగాH5102 వచ్చెదరుH935; వారిక నెన్నటికినిH3254 కృశింH1669పకH3808 నీళ్లుపారుH7302 తోటవలెH1588 నుందురుH1961.

Therefore they shall come and sing in the height of Zion, and shall flow together to the goodness of the LORD, for wheat, and for wine, and for oil, and for the young of the flock and of the herd: and their soul shall be as a watered garden; and they shall not sorrow any more at all.
13

వారి దుఃఖమునకుH60 ప్రతిగాH2015 సంతోషమిచ్చిH8342 వారిని ఆదరించెదనుH5162, విచారముH3015 కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతునుH8055 గనుకH227 కన్యకలునుH1330 ¸యవనులునుH970 వృద్ధులునుH2205 కూడిH3162 నాట్యమందుH4234 సంతోషించెదరుH805.

Then shall the virgin rejoice in the dance, both young men and old together: for I will turn their mourning into joy, and will comfort them, and make them rejoice from their sorrow.
14

క్రొవ్వుతోH1880 యాజకులనుH3548 సంతోషపరచెదనుH7301, నా జనులుH5971 నా ఉపకారములనుH2898 తెలిసికొని తృప్తినొందుదురుH7646; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

And I will satiate the soul of the priests with fatness, and my people shall be satisfied with my goodness, saith the LORD.
15

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 ఆలకించుడి, రామాలోH7414 అంగలార్పునుH5092 మహా రోదనH1065ధ్వనియుH6963 వినబడుచున్నవిH8085; రాహేలుH7354 తన పిల్లలనుH1121 గూర్చిH5921 యేడ్చు చున్నదిH1058; ఆమె పిల్లలుH1121 లేకపోయిH369నందునH3588 ఆమె వారిని గూర్చిH5921 ఓదార్పు పొందH5162నొల్లకున్నదిH3985.

Thus saith the LORD; A voice was heard in Ramah, lamentation, and bitter weeping; Rahel weeping for her children refused to be comforted for her children, because they were not.
16

యెహోవాH3068 ఈ ఆజ్ఞH3541 ఇచ్చుచున్నాడుH559ఏడుH1065వకH4480 ఊరకొనుముH4513, కన్నీH5869ళ్లుH1832 విడుచుటH4480 మానుముH4513; నీ క్రియH6468సఫలమైH7939, జనులు శత్రువునిH341 దేశముH776లోనుండిH4480 తిరిగి వచ్చెదరుH7725; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

Thus saith the LORD; Refrain thy voice from weeping, and thine eyes from tears: for thy work shall be rewarded, saith the LORD; and they shall come again from the land of the enemy.
17

రాబోవు కాలమునందుH319 నీకు మేలుH8615 కలుగునను నమి్మకH8615 యున్నదిH3426, నీ పిల్లలుH1121 తిరిగిH7725 తమ స్వదేశమునకుH1366 వచ్చెదరు; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

And there is hope in thine end, saith the LORD, that thy children shall come again to their own border.
18

నీవు నన్ను శిక్షించితివిH3256, కాడికి అలవాటుకానిH3925 కోడె దెబ్బలకుH5695 లోబడునట్లుగా నేను శిక్షకు లోబడుచున్నానుH3256, నీవుH859 నా దేవుడవైనH430 యెహోవావుH3068, నీవు నా మనస్సును త్రిప్పినH7725 యెడల నేను తిరుగుదునుH7725 అనిH3588 ఎఫ్రాయిముH669 అంగలార్చు చుండగాH5110 నేను ఇప్పుడే వినుచున్నానుH8085.

I have surely heard Ephraim bemoaning himself thus; Thou hast chastised me, and I was chastised, as a bullock unaccustomed to the yoke: turn thou me, and I shall be turned; for thou art the LORD my God.
19

నేను తిరిగినH7725 తరువాతH310 పశ్చాత్తాపపడితినిH5162, నేను సంగతి తెలిసికొనిH3045 తొడH3409 చరుచుకొంటినిH5606, నా బాల్య కాలమందుH5271 కలిగిన నిందనుH2781 భరించుచుH5375 నేను అవమానము నొందిH3637 సిగ్గుపడితినిH954.

Surely after that I was turned, I repented; and after that I was instructed, I smote upon my thigh: I was ashamed, yea, even confounded, because I did bear the reproach of my youth.
20

ఎఫ్రాయిముH669 నా కిష్టమైనH3357 కుమారుడాH1121? నాకు ముద్దుH8191 బిడ్డాH3206? నేనతనికి విరోధముగ మాటలాడుH1696నప్పుడెల్లH1767 అతని జ్ఞాపకముH2142 నన్ను విడువకున్నదిH5750, అతనిగూర్చిH5921 నా కడుపులోH4578 చాలా వేదనగా నున్నదిH1993, తప్పక నేనతని కరుణింతునుH7355; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

Is Ephraim my dear son? is he a pleasant child? for since I spake against him, I do earnestly remember him still: therefore my bowels are troubled for him; I will surely have mercy upon him, saith the LORD.
21

ఇశ్రాయేలుH3478 కుమారీH1330, సరిహద్దురాళ్లనుH6725 పాతించుముH5324, దోవచూపుH1870 స్తంభములనుH8564 నిలువబెట్టుముH7760, నీవు వెళ్లినH1980 రాజమార్గముతట్టుH4546 నీ మనస్సుH3820 నిలుపుకొనుముH7896, తిరుగుముH7725; ఈH428 నీ పట్టణముH5892లకుH413 తిరిగి రమ్ముH7725.

Set thee up waymarks, make thee high heaps: set thine heart toward the highway, even the way which thou wentest: turn again, O virgin of Israel, turn again to these thy cities.
22

నీవు ఎన్నాH5704ళ్లుH4970 ఇటు అటు తిరుగులాడుదువుH2559? విశ్వాసఘాతకురాలాH7728, యెహోవాH3068 నీ దేశములోH776 నూతనమైన కార్యముH2319 జరిగించు చున్నాడుH1254, స్త్రీH5347 పురుషునిH1397 ఆవరించునుH5437.

How long wilt thou go about, O thou backsliding daughter? for the LORD hath created a new thing in the earth, A woman shall compass a man.
23

ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559--చెరలోH7622 నుండిH4480 నేను వారిని తిరిగి రప్పించినH7725 తరువాత యూదాH3063దేశములోనుH776 దాని పట్టణములలోనుH5892 జనులునీతిH6664క్షేత్రమాH5116, ప్రతిష్ఠితH6944 పర్వతమాH2022, యెహోవాH3068 నిన్ను ఆశీర్వదించునుH1288 గాక అను మాట ఇకనుH5750 వాడుకొందురుH559.

Thus saith the LORD of hosts, the God of Israel; As yet they shall use this speech in the land of Judah and in the cities thereof, when I shall bring again their captivity; The LORD bless thee, O habitation of justice, and mountain of holiness.
24

అలసియున్నH5889 వారి ఆశనుH5315 తృప్తిపరచుదునుH7301,కృశించినH1669 వారినందరినిH3605 నింపుదునుH4390.

And there shall dwell in Judah itself, and in all the cities thereof together, husbandmen, and they that go forth with flocks.
25

కావున సేద్యము చేయుH406వారేమి, మందలతోH5739 తిరుగులాడువారేమిH5265, యూదాH3063 వారందరునుH3605 పట్టణస్థుH5892 లందరునుH3605 వారి దేశములోH776 కాపురముందురుH3427.

For I have satiated the weary soul, and I have replenished every sorrowful soul.
26

అంతలోH5921 నేను మేలుకొనిH6974 ఆలోచింపగాH7200 నా నిద్రH8142 బహు వినోద మాయెనుH6149.

Upon this I awaked, and beheld; and my sleep was sweet unto me.
27

యెహోవాH3068 వాక్కుH5002 ఇదేఇశ్రాయేలుH3478 క్షేత్రములోనుH1004 యూదాH3063 క్షేత్రములోనుH1004 నరH120బీజమునుH2233 మృగH929బీజమునుH2233 నేను చల్లుH2232 దినములుH3117 వచ్చుచున్నవిH935.

Behold, the days come, saith the LORD, that I will sow the house of Israel and the house of Judah with the seed of man, and with the seed of beast.
28

వారిని పెల్లగించుటకునుH5428 విరుగగొట్టుటకునుH5422 పడద్రోయుటకునుH2040 నాశనము చేయుటకునుH6 హింసించుటకునుH7489 నేనేలాగుH834 కనిపెట్టిH8245 యుంటినోH5921 ఆలాగేH3651 వారిని స్థాపించుటకునుH1129 నాటుటకునుH5193 కనిపెట్టియుందునుH8245; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

And it shall come to pass, that like as I have watched over them, to pluck up, and to break down, and to throw down, and to destroy, and to afflict; so will I watch over them, to build, and to plant, saith the LORD.
29

H1992 దినములలోH3117తండ్రులుH1 ద్రాక్షకాయలుH1155 తినగాH398 పిల్లలH1121 పళ్లుH8127 పులిసెననుH6949 మాటH559 వాడుH5750కొనరుH3808.

In those days they shall say no more, The fathers have eaten a sour grape, and the children's teeth are set on edge.
30

ప్రతి వాడుH376 తన దోషముచేతనేH5771 మృతినొందునుH4191; ఎవడు ద్రాక్షకాయలుH1155 తినునోH398 వాని పళ్లేH8127 పులియునుH6949.

But every one shall die for his own iniquity: every man that eateth the sour grape, his teeth shall be set on edge.
31

ఇదిగోH2009 నేను ఇశ్రాయేలుH3478వారిH1004తోనుH854 యూదాH3063వారిH1004 తోనుH854 క్రొత్తH2319 నిబంధనH1285 చేయుH3772 దినములుH3117 వచ్చుచున్నవిH935; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

Behold, the days come, saith the LORD, that I will make a new covenant with the house of Israel, and with the house of Judah:
32

అది ఐగుప్తుH4714లోనుండిH4480 వారిని రప్పించుటకైH3318 నేను వారిని చెయ్యిH3027 పట్టుకొనినH2388 దినమునH3117, వారి పితరులH1తోH854 నేను చేసినH3772 నిబంధనవంటిదిH1285 కాదుH3808; నేను వారి పెనిమిటినైననుH1166 వారుH1992 ఆ నిబంధననుH1285 భంగము చేసికొనిరిH6565; యిదే యెహోవాH3068 వాక్కుH5002.

Not according to the covenant that I made with their fathers in the day that I took them by the hand to bring them out of the land of Egypt; which my covenant they brake, although I was an husband unto them, saith the LORD:
33

H1992 దినములైనH3117 తరువాతH310 నేను ఇశ్రాయేలుH3478వారిH1001తోనుH854 యూదాH3063వారిH1004తోనుH854 చేయబోవుH3772 నిబంధనH1285 యిదేH2063, వారి మనస్సులలోH7130 నా ధర్మవిధిH8451 ఉంచెదనుH5414, వారి హృదయముH3820మీదH5921 దాని వ్రాసెదనుH3789; యెహోవాH3068 వాక్కుH5002 ఇదే.

But this shall be the covenant that I will make with the house of Israel; After those days, saith the LORD, I will put my law in their inward parts, and write it in their hearts; and will be their God, and they shall be my people.
34

నేను వారికి దేవుడనైH430 యుందునుH1961 వారు నాకు జనులH5971గుదురుH1961; వారు మరి ఎన్నడునుH5750 యెహోవానుH3068గూర్చి బోధనొందుదముH3925 అని తమ పొరుగువారికిగానిH7453 తమ సహోదరులకుగానిH251 ఉపదేశము చేయరుH3808; నేను వారి దోషములనుH5771 క్షమించిH5545 వారి పాప ములనుH2403 ఇక నెన్నడునుH5750 జ్ఞాపకముH2142 చేసికొననుH3808 గనుక అల్పులేమిH6996 ఘనులేమిH1419 అందరునుH3605 నన్నెరుగుదురుH3045; ఇదేయెహోవాH3068 వాక్కుH559.

And they shall teach no more every man his neighbour, and every man his brother, saying, Know the LORD: for they shall all know me, from the least of them unto the greatest of them, saith the LORD: for I will forgive their iniquity, and I will remember their sin no more.
35

పగటిH3119 వెలుగుకైH216 సూర్యునిH8121, రాత్రిH3915 వెలుగుకైH216 చంద్రH3394 నక్షత్రములనుH3556 నియమించువాడునుH5414, దాని తరంగములుH1530 ఘోషించునట్లుH1993 సముద్రమునుH3220 రేపువాడునగుH7280 యెహోవాH3068 ఆ మాటH3541 సెలవిచ్చుచున్నాడుH559, సైన్యముల కధిపతియగుH6635 యెహోవాH3068 అని ఆయనకు పేరుH8034.

Thus saith the LORD, which giveth the sun for a light by day, and the ordinances of the moon and of the stars for a light by night, which divideth the sea when the waves thereof roar; The LORD of hosts is his name:
36

H428 నియమములుH2706 నా సన్నిధిH6440 నుండకుండH4480 పోయినH4185యెడలH518 ఇశ్రాయేలుH3478 సంతతివారుH2233 నా సన్నిధినిH6440 ఎన్నH3605డునుH3117 జనముగాH1471 ఉండH1961కుండH4480పోవునుH7673; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

If those ordinances depart from before me, saith the LORD, then the seed of Israel also shall cease from being a nation before me for ever.
37

యెహోవాH3068 సెలవిచ్చునH559దేమనగాH3541 పైనున్నH4605 ఆకాశH8064 వైశాల్యమును కొలుచుటయుH4058 క్రిందనున్నH భూమిH776 పునాదులనుH4146 పరిశోధించుటయు శక్యమైనయెడలH518, ఇశ్రాయేలుH3478 సంతానము చేసినH2233 సమస్తమునుH3605బట్టిH1571 నేనుH589 వారినందరినిH3605 తోసివేతునుH3988; యెహోవాH3068 వాక్కుH5002 ఇదే.

Thus saith the LORD; If heaven above can be measured, and the foundations of the earth searched out beneath, I will also cast off all the seed of Israel for all that they have done, saith the LORD.
38

యెహోవాH3068 ఈలాగుH3541 సెల విచ్చుచున్నాడుH5002రాబోవుH935 దినములలోH3117 హనన్యేలుH2606 గోపురముH4026 మొదలుకొనిH4480 మూలH6438గుమ్మమువరకుH8179 పట్టణముH5892 యెహోవాH3068 పేరట కట్టబడునుH1129.

Behold, the days come, saith the LORD, that the city shall be built to the LORD from the tower of Hananeel unto the gate of the corner.
39

కొలH4060నూలుH6957 దాని కెదురుగాH5048 గారేబుH1619కొండH1389వరకుH5921 పోవుచుH3318 గోయావరకుH1601 తిరిగి సాగునుH5437.

And the measuring line shall yet go forth over against it upon the hill Gareb, and shall compass about to Goath.
40

శవములునుH6297 బూడిదయుH1880 వేయబడు లోయH6010 అంతయుH3605 కిద్రోనుH6939 వాగుH5158వరకునుH5704 గుఱ్ఱములH5483 గవినిH6438వరకునుH5704 తూర్పుదిశనున్నH4217 పొలముH8309లన్నియుH3605 యెహోవాకుH3068 ప్రతి ష్ఠితములగునుH6944. అది మరిH5750 ఎన్నడునుH5769 పెల్లగింపH5428బడదుH3808, పడద్రోయH2040బడదుH3808.

And the whole valley of the dead bodies, and of the ashes, and all the fields unto the brook of Kidron, unto the corner of the horse gate toward the east, shall be holy unto the LORD; it shall not be plucked up, nor thrown down any more for ever.

రోమీయులకు అధ్యాయము 15

1

కాగాG1161 బలవంతులమైనG1415 మనముG2249, మనలను మనమేG1438 సంతోషపరచుG700కొనకG3361, బలహీనులG102 దౌర్బల్యములనుG771 భరించుటకుG941 బద్ధులమైG3784 యున్నాము.

We then that are strong ought to bear the infirmities of the weak, and not to please ourselves.
2

తన పొరుగువానికిG4139 క్షేమాభివృద్ధిG3619 కలుగునట్లుG4314 మనలోG2257 ప్రతివాడునుG1538 మేలైనG18 దానియందుG1519 అతనిని సంతోషపరచవలెనుG700.

Let every one of us please his neighbour for his good to edification.
3

క్రీస్తుG5547 కూడG2532 తన్ను తానుG1438 సంతోషపరచుకొనG700లేదుG3756–గానిG235 నిన్నుG4571 నిందించువారిG3679 నిందలుG3680 నాG1691 మీదG1909 పడెనుG1968. అని వ్రాయబడిG1125యున్నట్లుG2531 ఆయనకు సంభవించెను.

For even Christ pleased not himself; but, as it is written, The reproaches of them that reproached thee fell on me.
4

ఏలయనగాG1063 ఓర్పుG5281వలననుG1223, లేఖనములవలనిG1124 ఆదరణవలననుG3874 మనకు నిరీక్షణG1680 కలుగుటకైG2192 పూర్వమందుG4270 వ్రాయబడినవన్నియుG3745 మనకుG2251 బోధG1319 కలుగు నిమిత్తముG1519 వ్రాయబడిG4270 యున్నవి.

For whatsoever things were written aforetime were written for our learning, that we through patience and comfort of the scriptures might have hope.
5

మీరేకభావముG3661 గలవారై యేకG1520 గ్రీవముగాG4750 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 తండ్రియగుG3962 దేవునిG2316 మహిమG1392 పరచు నిమిత్తము,

Now the God of patience and consolation grant you to be likeminded one toward another according to Christ Jesus:
6

క్రీస్తుG5547యేసుG2424 చిత్తప్రకారముG2596 ఒకనితో నొకడుG240 మనస్సుG5426 కలిసినవారై యుండునట్లు ఓర్పునకునుG5281 ఆదరణకునుG3874 కర్తయగు దేవుడుG2316 మీకుG5213 అనుగ్రహించునుG1325 గాక.

That ye may with one mind and one mouth glorify God, even the Father of our Lord Jesus Christ.
7

కాబట్టిG1352 క్రీస్తుG5547 మిమ్మునుG2248 చేర్చుకొనినG4355 ప్రకారముG2531 దేవునికిG2316 మహిమG1391 కలుగునట్లు మీరును ఒకనినొకడుG240 చేర్చుకొనుడిG4355.

Wherefore receive ye one another, as Christ also received us to the glory of God.
8

నేను చెప్పునదేమనగాG3004, పితరులకుG3962 చేయబడిన వాగ్దానములG1860 విషయములో దేవుడుG2316 సత్యవంతుడనిG225 స్థాపించుటకునుG950, అన్యజనులుG1484 ఆయన కనికరమునుG1656 గూర్చిG5228 దేవునిG2316 మహిమపరచుటకునుG1392 క్రీస్తుG5547 సున్నతిG4061 గలవారికి పరిచారకుG1249డాయెనుG1096.

Now I say that Jesus Christ was a minister of the circumcision for the truth of God, to confirm the promises made unto the fathers:
9

అందు విషయమై–ఈ హేతువుచేతనుG1223 అన్యజనుG1484లలోG1722 నేను నిన్నుG4671 స్తుతింతునుG1843; నీG4675 నామG3686సంకీర్తనముG5567 చేయుదును అని వ్రాయబడియున్నదిG1125.

And that the Gentiles might glorify God for his mercy; as it is written, For this cause I will confess to thee among the Gentiles, and sing unto thy name.
10

మరియుG2532 అన్యజనులారాG1484, ఆయనG848 ప్రజG2992లతోG3326 సంతోషించుడిG2165 అనియుG3004

And again he saith, Rejoice, ye Gentiles, with his people.
11
మరియుG2532 సమస్తG3956 అన్యజనులారాG1484, ప్రభువునుG2962 స్తుతించుడిG134 సకలG3956 ప్రజలుG2992 ఆయననుG846 కొనియాడుదురుG1867 గాక అనియు చెప్పియున్నది.
And again, Praise the Lord, all ye Gentiles; and laud him, all ye people.
12

మరియుG2532 యెషయాG2268 యీలాగు చెప్పుచున్నాడు–G3004యెష్షయిలోనుండిG2421 వేరుG4491 చిగురు, అనగా అన్యజనులG1484 నేలుటకుG757 లేచువాడుG450 వచ్చునుG2071; ఆయనG846యందుG1909 అన్యజనులుG1484 నిరీక్షణG1679 యుంచుదురు.

And again, Esaias saith, There shall be a root of Jesse, and he that shall rise to reign over the Gentiles; in him shall the Gentiles trust.
13

కాగా మీరుG5209 పరిశుG40ద్ధాత్మG4151శక్తిG1411 పొంది, విస్తారముగాG4052 నిరీక్షణG1680 గలవారగుటకుG1722 నిరీక్షణకర్తయగుG1680 దేవుడుG2316 విశ్వాసముG4100 ద్వారా సమస్తాG3956నందముతోనుG5479 సమాధానముతోనుG1515 మిమ్మునుG5209 నింపునుగాకG4137.

Now the God of hope fill you with all joy and peace in believing, that ye may abound in hope, through the power of the Holy Ghost.
14

నాG3450 సహోదరులారాG80, మీరుG848 కేవలము మంచివారునుG19, సమస్తG396 జ్ఞానG1108సంపూర్ణులునుG4137, ఒకరికి ఒకరుG240 బుద్ధిచెప్పG3560 సమర్థులునైG1410 యున్నారని నామట్టుకు నేనునుG848 G2532 మిమ్మునుG5216 గూర్చిG4012 రూఢిగా నమ్ముచున్నానుG3982.

And I myself also am persuaded of you, my brethren, that ye also are full of goodness, filled with all knowledge, able also to admonish one another.
15

అయిననుG1161 అన్యజనులుG1484 అను అర్పణ పరిశుG40ద్ధాత్మG4151వలనG1722 పరిశుద్ధపరచబడిG37 ప్రీతికరG2144 మగునట్లుG1096, నేను సువార్తG2098 విషయమై యాజక ధర్మముG2418 జరిగించుచు, దేవునిG2316 చేతG5259 నాకుG3427 అనుగ్రహింపబడినG1325 కృపనుG5485 బట్టిG1223, అన్య జనులG1484నిమిత్తముG1519 యేసుG2424క్రీస్తుG5547 పరిచారకుడG3011నైతినిG1511.

Nevertheless, brethren, I have written the more boldly unto you in some sort, as putting you in mind, because of the grace that is given to me of God,
16
ఇది హేతువుG575 చేసికొని మీకు జ్ఞాపకముG1878 చేయవలెననిG5613 యుండి యెక్కువ ధైర్యముG5112 కలిగి సంక్షేపముగా మీకుG5213 వ్రాయుచున్నానుG1125.
That I should be the minister of Jesus Christ to the Gentiles, ministering the gospel of God, that the offering up of the Gentiles might be acceptable, being sanctified by the Holy Ghost.
17

కాగాG3767, క్రీస్తుG5547 యేసునుG2424బట్టిG1722 దేవునిG2316 విషయమైనG4314 సంగతులలో నాకు అతిశయకారణముG2746 కలదుG2192.

I have therefore whereof I may glory through Jesus Christ in those things which pertain to God.
18

ఏలాగనగా అన్యజనులు విధేయులగునట్లుG5218, వాక్యముచేతనుG3056, క్రియచేతనుG2041, గురుతులG4592 బలముG1411చేతనుG1722, మహత్కార్యములG5059 బలముG1411చేతనుG1722, పరిశుG2316ద్ధాత్మG4151 బలముG1411చేతనుG1722 క్రీస్తుG5547 నాG1700 ద్వారాG1223 చేయించినG2716 వాటినిG3739 గూర్చియే గాని మరి దేనినిగూర్చియుG5100 మాటలాడG2980 తెగింపనుG5111 G3756.

For I will not dare to speak of any of those things which Christ hath not wrought by me, to make the Gentiles obedient, by word and deed,
19

కాబట్టి యెరూషలేముG2419 మొదలుకొనిG575 చుట్టుపట్లనున్నG2945 ప్రదేశములందు ఇల్లూరికుG2437 ప్రాంతమువరకుG3360 క్రీస్తుG5547 సువార్తనుG2098 పూర్ణముగ ప్రకటించియున్నానుG4137.

Through mighty signs and wonders, by the power of the Spirit of God; so that from Jerusalem, and round about unto Illyricum, I have fully preached the gospel of Christ.
20

నేనైతేG1161 మరియొకనిG245 పునాదిG2310మీదG1909 కట్టకుండుG3618 నిమిత్తము ఆయననుగూర్చిన సమాచారG1125మెవరికిG3739 తెలియజేయబడG312 లేదోG3756 వారుG846 చూతురనియుG3700, విననివారుG191 G3756 గ్రహింతురనియుG4920,

Yea, so have I strived to preach the gospel, not where Christ was named, lest I should build upon another man's foundation:
21

వ్రాయబడినG1125 ప్రకారముG2531 క్రీస్తుG5547 నామG3687మెరుగనిG3756 చోట్లనుG3699 సువార్తనుG2097 ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనైG5389 యుండి ఆలాగునG3779 ప్రకటించితిని.

But as it is written, To whom he was not spoken of, they shall see: and they that have not heard shall understand.
22

ఈ హేతువుచేతనుG1352 G2532 మీG5209యొద్దకుG4314 రాకుండG2064 నాకు అనేకG4183 పర్యాయములు ఆటంకముG1465 కలిగెను.

For which cause also I have been much hindered from coming to you.
23

ఇప్పుG3570 డైతేG1161G5125 ప్రదేశముG5117 లలోG1722 నేనిక సంచరింపవలసిన భాగముG2824 లేదుG3371 గనుక, అనేకG4183 సంవత్సరములనుండిG2094 మీG5209 యొద్దకుG4314 రావలెననిG2064 మిక్కిలి అపేక్షG1974 కలిగిG2192,

But now having no more place in these parts, and having a great desire these many years to come unto you;
24

నేను స్పెయినుG4681 దేశమునకు వెళ్లుG4198 నప్పుడుG5613 మార్గములోG1279 మిమ్మునుG5209 చూచిG2300,మొదటG4412 మీG5216 సహవాసమువలన కొంతG3313 మట్టుకు సంతృప్తిపొందిG1705, మీG5209 చేతG4314 అక్కడికి సాగనంపబడుదుననిG2064 నిరీక్షించుచున్నానుG1679.

Whensoever I take my journey into Spain, I will come to you: for I trust to see you in my journey, and to be brought on my way thitherward by you, if first I be somewhat filled with your company.
25

అయితేG1161 ఇప్పుడుG3570 పరిశుద్ధులకొరకుG40 పరిచర్యG1247 చేయుచు యెరూషలేముG2419నకుG1519 వెళ్లుచున్నానుG4198.

But now I go unto Jerusalem to minister unto the saints.
26

ఏలయనగాG1063 యెరూషలేముG2419లోG1722 ఉన్న పరిశుద్ధుG40లలోG1519 బీదలైనG4434 వారి నిమిత్తము మాసిదోనియG3109 వారును అకయవారునుG882 కొంతG5100 సొమ్ము చందాG2842వేయG4160 నిష్టపడిరిG2106.

For it hath pleased them of Macedonia and Achaia to make a certain contribution for the poor saints which are at Jerusalem.
27

అవునుG1063 వారిష్టపడిG2106 దానిని చేసిరి; వారుG1526 వీరికిG848 ఋణస్థులుG3781; ఎట్లనగాG1487 అన్యజనులుG1484 వీరిG848 ఆత్మG4152 సంబంధమైన విషయములలో పాలివారైG2841 యున్నారు గనుకG1063 శరీరసంబంధమైనG4559 విషయములలో వీరికిG846 సహాయముచేయG3008 బద్ధులైG3784 యున్నారు.

It hath pleased them verily; and their debtors they are. For if the Gentiles have been made partakers of their spiritual things, their duty is also to minister unto them in carnal things.
28

G5124 పనిని ముగించిG2005 యీG5126 ఫలమునుG2590 వారిG846కప్పగించిG4972, నేను, మీG5216 పట్టణముమీదుగాG1223 స్పెయినుG4681నకుG1519 ప్రయాణముG565 చేతును.

When therefore I have performed this, and have sealed to them this fruit, I will come by you into Spain.
29

నేను మీG5209 యొద్దకుG4314 వచ్చునప్పుడుG2064, క్రీస్తుయొక్కG5547 ఆశీర్వాదG2129 సంపూర్ణముG4138తోG1722 వత్తుననిG2064 యెరుగుదునుG1492.

And I am sure that, when I come unto you, I shall come in the fulness of the blessing of the gospel of Christ.
30

సహోదరులారాG80, నేను యూదయG2449లోనున్నG1722 అవిధేయులG544 చేతులలోనుండి తప్పింపబడిG4506 యెరూషలేముG2419లోG1519 చేయవలసియున్న యీ పరిచర్యG1248 పరిశుద్ధులకుG40 ప్రీతికరG2144 మగునట్లునుG1096,

Now I beseech you, brethren, for the Lord Jesus Christ's sake, and for the love of the Spirit, that ye strive together with me in your prayers to God for me;
31

నేను దేవునిG2316 చిత్తముG2307వలనG1223 సంతోషముG5479తోG1722 మీG5209 యొద్దకుG4314 వచ్చిG2064, మీతోG5213 కలిసి విశ్రాంతిG4875 పొందునట్లును,

That I may be delivered from them that do not believe in Judaea; and that my service which I have for Jerusalem may be accepted of the saints;
32

మీరు నాG1700 కొరకుG5228 దేవునిG2316కిG4314 చేయు ప్రార్థనలG4335యందుG1722 నాతోG3427 కలిసి పోరాడవలెననిG4865, మన ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తునుG5547 బట్టియుG1223, ఆత్మవలనిG4151 ప్రేమనుG26 బట్టియుG1223 మిమ్మునుG5209 బతిమాలుG3870 కొనుచున్నాను.

That I may come unto you with joy by the will of God, and may with you be refreshed.
33

సమాధానకర్తయగుG1515 దేవుడుG2316 మీG5216 కందరికిG3956 తోడైG3326 యుండును గాక. ఆమేన్‌G281.

Now the God of peace be with you all. Amen.

రోమీయులకు అధ్యాయము 16

1

కెంక్రేయG2747లోG1722 ఉన్న సంఘG1577 పరిచారకురాలగుG1249 G5607 ఫీబేG5402 అను మనG2257 సహోదరినిG79, పరిశుద్ధులకుG40 తగినట్టుగాG516 ప్రభువుG2962 నందుG1722 చేర్చుకొనిG4327,

I commend unto you Phebe our sister, which is a servant of the church which is at Cenchrea:
2

ఆమెకుG846 మీవలనG5216 కావలసినదిG5535 ఏదైనG3739 ఉన్నయెడల సహాయముG3936 చేయవలెనని ఆమెనుగూర్చి మీకుG5213 సిఫారసుG4921 చేయుచున్నాను; ఆమెG3778 అనేకులకునుG4183 నాకునుG848 సహాయురాలైG4368 యుండెనుG1096.

That ye receive her in the Lord, as becometh saints, and that ye assist her in whatsoever business she hath need of you: for she hath been a succourer of many, and of myself also.
3

క్రీస్తుG5547యేసుG2424నందుG1722 నాG3450 జతపనివారైనG4904 ప్రిస్కిల్లకునుG4252, అకులకునుG207 నాG3450 వందనములుG782 చెప్పుడి.

Greet Priscilla and Aquila my helpers in Christ Jesus:
4

వారుG3748 నాG3450 ప్రాణముG5590కొరకుG5228 తమG1438 ప్రాణములనుG5137 ఇచ్చుటకైనను తెగించిరిG5294. మరియుG2532, వారిG848 యింటG3624 ఉన్న సంఘమునకునుG1577 వందనములు చెప్పుడి; నేనుG1473 మాత్రముG3441 కాదుG3756 అన్యజనులలోనిG1484 సంఘములG1577వారందరుG2956 వీరికి కృతజ్ఞులైG2168 యున్నారు.

Who have for my life laid down their own necks: unto whom not only I give thanks, but also all the churches of the Gentiles.
5

ఆసియలోG882 క్రీస్తుG5547కుG1519 ప్రథమఫలమైG536యున్నG2076 నాG3450 ప్రియుడగుG27 ఎపైనెటుకుG1866 వందనములుG782.

Likewise greet the church that is in their house. Salute my wellbeloved Epaenetus, who is the firstfruits of Achaia unto Christ.
6
మీG2248 కొరకుG1519 బహుగా ప్రయాసపడినG2872 మరియకుG3137 వందనములుG782.
Greet Mary, who bestowed much labour on us.
7

నాకుG3450 బంధువులునుG4773 నాG3450 తోడి ఖైదీలునైనG4869 అంద్రొనీకుకునుG408, యూనీయకునుG2458 వందనములుG782; వీరు అపొస్తలుG652లలోG1722 ప్రసిద్ధిG1978 కెక్కినవారై, నాకంటెG1700 ముందుగాG4253 క్రీస్తుG5547నందున్నవారుG1096 G1722.

Salute Andronicus and Junia, my kinsmen, and my fellowprisoners, who are of note among the apostles, who also were in Christ before me.
8

ప్రభువుG2962నందుG1722 నాకుG3450 ప్రియుడగుG27 అంప్లీయతునకుG291 వందనములుG782.

Greet Amplias my beloved in the Lord.
9

క్రీస్తుG5547నందుG1722 మనG2257 జత పనివాడగుG4904 ఊర్బానుకునుG3773 నాG3450 ప్రియుడగుG27 స్టాకునకునుG4720 వందనములుG782.

Salute Urbane, our helper in Christ, and Stachys my beloved.
10

క్రీస్తుG5547నందుG1722 యోగ్యుడైనG1384 అపెల్లెకుG559 వందనములుG782. అరిస్టొబూలుG711 ఇంటివారికిG3588 వందనములుG782.

Salute Apelles approved in Christ. Salute them which are of Aristobulus' household.
11
నాG3450 బంధువుడగుG4773 హెరోదియోనుకుG2267 వందనములుG782. నార్కిస్సుG3488 ఇంటి వారిలో ప్రభువుG2962 నందున్నG5607 G1722 వారికిG3588 వందనములుG782.
Salute Herodion my kinsman. Greet them that be of the household of Narcissus, which are in the Lord.
12
ప్రభువుG2962 నందుG1722 ప్రయాసపడుG2872 త్రుపైనాకునుG5170 త్రుఫోసాకునుG5173 వందనములుG782. ప్రియురాలగుG27 పెర్సిసునకుG4069 వందనములుG782; ఆమె ప్రభువుG2962 నందుG1722 బహుగాG4183 ప్రయాసపడెనుG2872.
Salute Tryphena and Tryphosa, who labour in the Lord. Salute the beloved Persis, which laboured much in the Lord.
13

ప్రభువుG2962నందుG1722 ఏర్పరచబడినG1588 రూఫునకుG4504 వందనములుG782; అతనిG848 తల్లికిG3384 వందనములుG782; ఆమె నాకునుG1700 తల్లి.

Salute Rufus chosen in the Lord, and his mother and mine.
14

అసుంక్రితుకునుG799, ప్లెగోనుకునుG5393, హెర్మేకునుG2057, పత్రొబకునుG3969, హెర్మాకునుG2060 వారితోG846 కూడనున్నG4862 సహోదరులకునుG80 వందనములుG782.

Salute Asyncritus, Phlegon, Hermas, Patrobas, Hermes, and the brethren which are with them.
15

పిలొలొగుకునుG5378, యూలియాకునుG2456, నేరియకునుG3517, అతనిG848 సహోదరికినిG79, ఒలుంపాకునుG3652 వారితోG846కూడG4862 ఉన్న పరిశుద్దులG40కందరికినిG3956 వందనములుG782.

Salute Philologus, and Julia, Nereus, and his sister, and Olympas, and all the saints which are with them.
16

పవిత్రమైనG40 ముద్దుపెట్టుకొనిG5370 యొకని కొకడుG240 వందనములుG782 చేయుడి. క్రీస్తుG5547సంఘములన్నియుG1577 మీకుG5209 వందనములుG782 చెప్పుచున్నవి.

Salute one another with an holy kiss. The churches of Christ salute you.
17

సహోదరులారాG80, మీరుG5210 నేర్చుకొనినG3129 బోధకుG1322 వ్యతిరేకముగాG3844 భేదములనుG1370 ఆటంకములనుG4625 కలుగజేయుG4160 వారిని కనిపెట్టియుండుడనిG4648 మిమ్మునుG5209 బతిమాలుకొనుG3870 చున్నాను. వారిలోనుండిG846 తొలగిపోవుడిG1578.

Now I beseech you, brethren, mark them which cause divisions and offences contrary to the doctrine which ye have learned; and avoid them.
18

అట్టి వారు మనG2257 ప్రభువైనG2962 క్రీస్తుకుG5547 కాకG3756 తమG1438 కడుపునకేG2836 దాసులుG1398; వారు ఇంపైన మాటలG2129 వలననుG1223 ఇచ్చకములవలననుG2129 నిష్కపటులG172 మనస్సులనుG2588 మోసపుచ్చుదురుG1818.

For they that are such serve not our Lord Jesus Christ, but their own belly; and by good words and fair speeches deceive the hearts of the simple.
19

మీG5216 విధేయతG5218 అందరికినిG3956 ప్రచురమైనదిG864 గనుకG3767 మిమ్మునుగూర్చిG1909 సంతోషించుచున్నానుG5463. మీరుG5209 మేలుG18 విషయమై జ్ఞానులునుG4680, కీడుG2556 విషయమైG1519 నిష్కపటులునైG185 యుండవలెనని కోరుచున్నానుG2309.

For your obedience is come abroad unto all men. I am glad therefore on your behalf: but yet I would have you wise unto that which is good, and simple concerning evil.
20

సమాధానG1515 కర్తయగు దేవుడుG2316 సాతానునుG4567 మీG2257 కాళ్లG4228క్రిందG5259 శీఘ్రముగాG1722 చితుక త్రొక్కించునుG4937. మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 కృపG5485 మీకుG5216 తోడైG3326 యుండును గాక.

And the God of peace shall bruise Satan under your feet shortly. The grace of our Lord Jesus Christ be with you. Amen.
21

నాG3450 జతపనివాడగుG4904 తిమోతిG5095 నాG3450 బంధువులగుG4773 లూకియG3066 యాసోనుG2394, సోసిపత్రుG4989 అనువారును మీకుG5209 వందనములుG782 చెప్పుచున్నారు.

Timotheus my workfellow, and Lucius, and Jason, and Sosipater, my kinsmen, salute you.
22

ఈ పత్రికG1992 వ్రాసినG1125 తెర్తియుG5060 అను నేనుG1473 ప్రభువుG2962నందుG1722 మీకుG5209 వందనములుG782 చేయుచున్నాను.

I Tertius, who wrote this epistle, salute you in the Lord.
23

నాకునుG3450 యావG3650త్సంఘమునకునుG1577 ఆతిథ్యమిచ్చు గాయియుG1050 మీకుG5209 వందనములుG782 చెప్పుచున్నాడు. ఈG3588 పట్టణపుG4172 ఖజానాదారుడగుG3623 ఎరస్తునుG2037 సహోదరుడగుG80 క్వర్తునుG2890 మీకుG5209 వందనములుG782 చెప్పుచున్నారు.

Gaius mine host, and of the whole church, saluteth you. Erastus the chamberlain of the city saluteth you, and Quartus a brother.
24

మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 కృపG5485 మీకుG5216 తోడైG3326 యుండును గాక.

The grace of our Lord Jesus Christ be with you all. Amen.
25

సమస్తమైనG3956 అన్యజనులుG1484 విశ్వాసమునకుG4102 విధేయులగుG5218నట్లుG1519, అనాదినుండిG166 రహస్యముగాG4601 ఉంచబడి యిప్పుడుG3568 ప్రత్యక్షపరచబడినG5319 మర్మముG3466, నిత్యG166దేవునిG2316 ఆజ్ఞG2003 ప్రకారముG2596 ప్రవక్తలG4397 లేఖనములG1124ద్వారాG1223 వారికి తెలుపబడియున్నదిG1107. ఈ మర్మమును అనుసరించియున్న నాG3450 సువార్తG2098 ప్రకారముG2596గాను,

Now to him that is of power to stablish you according to my gospel, and the preaching of Jesus Christ, according to the revelation of the mystery, which was kept secret since the world began,
26

యేసుG2424 క్రీస్తునుG5547 గూర్చిన ప్రకటనG2782 ప్రకారముగానుG2596, మిమ్మునుG5209 స్థిరపరచుటకుG4741 శక్తిమంతుడునుG1410

But now is made manifest, and by the scriptures of the prophets, according to the commandment of the everlasting God, made known to all nations for the obedience of faith:
27

అద్వితీయ జ్ఞానవంతుడునైనG4680 దేవునికిG2316,యేసుG2424 క్రీస్తుG5547 ద్వారాG1223, నిరంతరముG165 మహిమG1391 కలుగునుగాక. ఆమేన్‌G281.

To God only wise, be glory through Jesus Christ for ever. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.