Day 296
Day 297 : యిర్మీయా 26-27 & రోమీయులకు 11-12
Day 298

యిర్మీయా అధ్యాయము 26

1

యోషీయాH2977 కుమారుడునుH1121 యూదాH3063రాజునగుH4428 యెహోయాకీముH3079 ఏలుబడిH4468 ఆరంభములోH7225 యెహోవాH3068 యొద్దనుండిH4480 వాక్కుH1697 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559.

In the beginning of the reign of Jehoiakim the son of Josiah king of Judah came this word from the LORD, saying,
2

యెహోవాH3068 ఆజ్ఞ ఇచ్చునH559దేమనగాH3541, నీవు యెహోవాH3068 మందిరాH1004వరణములోH2961 నిలిచిH5975, నేను నీ కాజ్ఞాపించుH6680 మాటH1697లన్నిటినిH3605 యెహోవాH3068 మందిరములోH1004 ఆరాధించుటకైH7812 వచ్చుH935 యూదాH3063 పట్టణH5892స్థులందరికిH3605 ప్రకటింపుముH1696; వాటిలో ఒక మాటైననుH1697 చెప్పH1696H408 విడవకూడదు.

Thus saith the LORD; Stand in the court of the LORD'S house, and speak unto all the cities of Judah, which come to worship in the LORD'S house, all the words that I command thee to speak unto them; diminish not a word:
3

వారి దుర్మార్గమునుH7451 బట్టిH4480 వారికి చేయదలచినH6213 కీడునుH7455 చేయక నేను సంతాప పడునట్లుగాH5162 వారు ఆలకించిH8085 తన దుర్మార్గముH7451 విడుచుదుH7725 రేమోH194.

If so be they will hearken, and turn every man from his evil way, that I may repent me of the evil, which I purpose to do unto them because of the evil of their doings.
4

నీవు వారితోH413 ఈ మాట చెప్పవలెనుH559. యెహోవాH3068 సెలవిచ్చునH559దేమనగాH3541

And thou shalt say unto them, Thus saith the LORD; If ye will not hearken to me, to walk in my law, which I have set before you,
5

మీరు నా మాటలుH1697 వినిH8085 నేను మీకు నియమించిన ధర్మశాస్త్రముH8451 ననుసరించి నడుచు కొనుడనియుH1980, నేను పెందలకడ లేచిH7925 పంపుచున్నH7971 నా సేవకులగుH5650 ప్రవక్తలH5030 మాటలనుH1697 అంగీకరించుడనియు నేను మీకుH413 ఆజ్ఞ ఇయ్యగా మీరు వినH8085కపోతిరిH3808.

To hearken to the words of my servants the prophets, whom I sent unto you, both rising up early, and sending them, but ye have not hearkened;
6

మీరీలాగున చేసినందునH5414 నేను షిలోహునకుH7887 చేసినట్లు ఈH2088 మందిరమునకునుH1004 చేసెదనుH5414, ఈH2063 పట్టణమునుH5892 భూమిH776మీదనున్న సమస్తH3605 జనములకుH1471 శాపాస్పదముగాH7045 చేసెదనుH5414.

Then will I make this house like Shiloh, and will make this city a curse to all the nations of the earth.
7

యిర్మీయాH3414 యీH428 మాటలనుH1697 యెహోవాH3068 మందిరములోH1004 పలుకుచుండగాH1696 యాజకులునుH3548 ప్రవక్తలునుH5030 జనుH5971లందరునుH3605 వినిరిH8085.

So the priests and the prophets and all the people heard Jeremiah speaking these words in the house of the LORD.
8

జనులH5971 కందరికినిH3605 ప్రకటింపH1696వలెననిH834 యెహోవాH3068 యిర్మీయాకుH3414 ఆజ్ఞాపించినH6680 మాటలన్నిటినిH3506 అతడు పలికిH1696 చాలించినH3615 తరువాత యాజకులునుH3548 ప్రవక్తలునుH5030 జనుH5971లందరునుH3605 అతని పట్టుకొనిH8610నీవు మరణశిక్షH4191 నొందక తప్పదు.

Now it came to pass, when Jeremiah had made an end of speaking all that the LORD had commanded him to speak unto all the people, that the priests and the prophets and all the people took him, saying, Thou shalt surely die.
9

యెహోవాH3068 నామమునుబట్టిH8034H2088 మందిరముH1004 షిలోహువలెH7887 నగుననియుH1961, ఈH2063 పట్టణముH5892 నివాసిH3427లేకH369 పాడైపోవుననియుH2717 నీవేలH4069 ప్రకటించుచున్నావుH5012 అనుచుH559, ప్రజH5971లందరుH3605 యెహోవాH3068 మందిరములోH1004 యిర్మీయాH3414యొద్దకుH413 కూడివచ్చిరిH6950.

Why hast thou prophesied in the name of the LORD, saying, This house shall be like Shiloh, and this city shall be desolate without an inhabitant? And all the people were gathered against Jeremiah in the house of the LORD.
10

యూదాH3063 అధిపతులుH8269H428 సంగతులుH1697 వినిH8085 రాజుH4428 నగరులోH1004 నుండిH4480 యెహోవాH3068 మందిరమునకుH1004 వచ్చిH5927, యెహోవాH3068 మందిరపు క్రొత్తH2319 గవిని ద్వారమునH8179 కూర్చుండగాH3427

When the princes of Judah heard these things, then they came up from the king's house unto the house of the LORD, and sat down in the entry of the new gate of the LORD'S house.
11

యాజకులునుH3548 ప్రవక్తలునుH5030 అధిపతులతోనుH8269 సమస్తH3605 ప్రజలH5971తోనుH413 ఈలాగనిరిమీరు చెవులారH241 వినియున్నH8085 ప్రకారముH834, ఈH2088 మనుష్యుడుH376H2063 పట్టణమునకుH5892 విరోధముగాH413 ప్రవచించుచున్నాడుH5012; గనుక ఇతడు మరణమునకుH4194 పాత్రుడుH4941.

Then spake the priests and the prophets unto the princes and to all the people, saying, This man is worthy to die; for he hath prophesied against this city, as ye have heard with your ears.
12

అప్పుడు యిర్మీయాH3414 అధిపతుH8269లందరిH3605తోనుH413 జనుH5971లందరిH3605తోనుH413 ఈ మాట చెప్పెనుH559H2088 మందిరమునకుH1004 విరోధముగానుH413H2063 పట్టణమునకుH5892 విరోధముగానుH413 మీరు వినినH8085 మాటH1697లన్నిటినిH3605 ప్రకటించుటకుH5012 యెహోవాయేH3068 నన్ను పంపియున్నాడుH7971.

Then spake Jeremiah unto all the princes and to all the people, saying, The LORD sent me to prophesy against this house and against this city all the words that ye have heard.
13

కాబట్టి యెహోవాH3068 మీకు చేసెదనని తాను చెప్పినH1696 కీడునుH7451గూర్చిH413 ఆయన సంతాపపడునట్లుH5162 మీరు మీ మార్గములనుH1870 మీ క్రియలనుH4611 చక్కపరచుకొనిH3190 మీ దేవుడైనH430 యెహోవాH3068 మాట వినుడిH8085.

Therefore now amend your ways and your doings, and obey the voice of the LORD your God; and the LORD will repent him of the evil that he hath pronounced against you.
14

ఇదిగోH2009 నేను మీ వశములోనున్నానుH3027, మీ దృష్టికేదిH5869 మంచిదోH2896 యేది యుక్తమైనదోH3477 అదే నాకు చేయుడిH6213.

As for me, behold, I am in your hand: do with me as seemeth good and meet unto you.
15

అయితేH389 మీకు చెవులారH241H428 మాటH1697లన్నిటినిH3605 చెప్పుటకుH1696 నిజముగాH571 యెహోవాH3068 మీయొద్దకుH5921 నన్ను పంపియున్నాడుH7971 గనుక, మీరుH859 నన్ను చంపినH4191యెడలH518 మీరు మీమీదికినిH413H2063 పట్టణముH5892మీదికినిH413 దాని నివాసులH3427 మీదికినిH413 నిరపరాధిH5355 రక్తదోషముH1818 తెప్పించుదురనిH5414 నిస్సందేహముగా తెలిసికొనుడిH3045.

But know ye for certain, that if ye put me to death, ye shall surely bring innocent blood upon yourselves, and upon this city, and upon the inhabitants thereof: for of a truth the LORD hath sent me unto you to speak all these words in your ears.
16

కాగా అధిపతులునుH8269 జనుH5971లందరునుH3605 యాజకులH3548తోనుH413 ప్రవక్తలH5030తోనుH413 ఇట్లనిరిఈH2088 మనుష్యుడుH376 మన దేవుడైనH430 యెహోవాH3068 నామమునుబట్టిH8034 మనకు ఈ సమాచారము ప్రకటించుచున్నాడుH1696 గనుక ఇతడు మరణమునకుH4194 పాత్రుడుH4941 కాడుH369.

Then said the princes and all the people unto the priests and to the prophets; This man is not worthy to die: for he hath spoken to us in the name of the LORD our God.
17

మరియు దేశమందలిH776 పెద్దలలోH2205 కొందరుH4480 లేచిH6965 సమాజముగా కూడినH6951 జనులతోH5971 ఈ మాటలు పలికిరిH559.

Then rose up certain of the elders of the land, and spake to all the assembly of the people, saying,
18

యూదాH3063రాజైనH4428 హిజ్కియాH2396 దినములలోH3117 మోరష్తీయుడైనH4183 మీకాH4320 ప్రవచించుచుండెనుH5012. అతడు యూదాH3063 జనుH5971లందరితోH3605 ఇట్లు ప్రకటించుచుH559 వచ్చెనుసైన్యముల కధిపతియగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559చేనుH7704దున్నబడునట్లుH2790 మిమ్మునుబట్టి సీయోనుH6726 దున్నబడునుH2790, యెరూషలేముH3389 రాళ్లకుప్పH5856లగునుH1961, మందిరమున్నH1004 పర్వతముH2022 అరణ్యములోనిH3293 ఉన్నతస్థలములవలెH1116 అగునుH1961.

Micah the Morasthite prophesied in the days of Hezekiah king of Judah, and spake to all the people of Judah, saying, Thus saith the LORD of hosts; Zion shall be plowed like a field, and Jerusalem shall become heaps, and the mountain of the house as the high places of a forest.
19

అట్లు పలికి నందున యూదాH3063రాజైనH4428 హిజ్కియాయైననుH2396 యూదాH3063 జనుH5971లందరిలోH3605 మరి ఎవడైనను అతని చంపిరాH4191? యెహోవాH3068 వారికి చేసెదనని తాను చెప్పిన కీడునుH7451 చేయక సంతాప పడునట్లు రాజుH4428 యెహోవాయందుH3068 భయభక్తులు కలిగిH5162 యెహోవాH3068 దయను వేడుకొనెనుH2470 గదా? మనముH587 ఈ కార్యము చేసినయెడల మనH5315మీదికేH5921 గొప్పH1419 కీడుH7451 తెచ్చు కొందుముH6213 అని చెప్పిరిH1696.

Did Hezekiah king of Judah and all Judah put him at all to death? did he not fear the LORD, and besought the LORD, and the LORD repented him of the evil which he had pronounced against them? Thus might we procure great evil against our souls.
20

మరియు కిర్యత్యారీముH7157 వాడైన షెమయాH8098 కుమారుడగుH1121 ఊరియాయనుH223 ఒకడుH376 యెహోవాH3068 నామమునుబట్టిH8034 ప్రవచించుచుండెనుH5012. అతడు యిర్మీయాH3414 చెప్పిన మాటల రీతిని యీH2063 పట్టణమునకుH5892 విరోధముగానుH5921H2063 దేశమునకుH776 విరోధముగానుH5921 ప్రవచించెనుH5012.

And there was also a man that prophesied in the name of the LORD, Urijah the son of Shemaiah of Kirjathjearim, who prophesied against this city and against this land according to all the words of Jeremiah:
21

రాజైనH4428 యెహోయాకీమునుH3079 అతని శూరుH1368లందరునుH3605 ప్రధానుH8269లందరునుH3605 అతని మాటలుH1697 వినినమీదటH8085 రాజుH4428 అతని చంపH4191జూచుచుండగాH1245, ఊరియాH223 దాని తెలిసికొని భయపడిH3372 పారిపోయిH1272 ఐగుప్తుH4714 చేరెనుH935.

And when Jehoiakim the king, with all his mighty men, and all the princes, heard his words, the king sought to put him to death: but when Urijah heard it, he was afraid, and fled, and went into Egypt;
22

అప్పుడు రాజైనH4428 యెహోయాకీముH3079 అక్బోరుH5907 కుమారుడగుH1121 ఎల్నాతానునుH494 అతనితో కొందరినిH376 ఐగుప్తుH4714 నకుH413 పంపెనుH7971;

And Jehoiakim the king sent men into Egypt, namely, Elnathan the son of Achbor, and certain men with him into Egypt.
23

వారు ఐగుప్తుH4714లోనుండిH4480 ఊరియానుH223 తీసికొనివచ్చిH935 రాజైనH4428 యెహోయాకీముH3079నొద్దH413 చేర్చగాH3318, ఇతడు ఖడ్గముతోH2719 అతని చంపిH5221 సామాన్యH1121జనులH5971 సమాధిH6913లోH413 అతని కళేబరమునుH5038 వేయించెనుH7993.

And they fetched forth Urijah out of Egypt, and brought him unto Jehoiakim the king; who slew him with the sword, and cast his dead body into the graves of the common people.
24

ఈలాగు జరుగగాH389 షాఫానుH8227 కుమారుడైనH1121 అహీకాముH296 యిర్మీయాకుH3414 తోడైH854యున్నందునH1961 అతని చంపుటకుH4191 వారు జనులH5971 చేతికిH3027 అతనిని అప్పగింపH5414 లేదుH1115.

Nevertheless the hand of Ahikam the son of Shaphan was with Jeremiah, that they should not give him into the hand of the people to put him to death.

యిర్మీయా అధ్యాయము 27

1

యూదాH3063రాజైనH4428 యోషీయాH2977 కుమారుడగుH1121 యెహోయాకీముH3079 ఏలH4467 నారంభించినప్పుడుH7225 యెహోవాH3068 యొద్దనుండిH4480 వాక్కుH1697 యిర్మీయాH3414కుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559.

In the beginning of the reign of Jehoiakim the son of Josiah king of Judah came this word unto Jeremiah from the LORD, saying,
2

యెహోవాH3068 నాకుH413 ఈ ఆజ్ఞ ఇచ్చు చున్నాడుH559 నీవు కాడినిH4147 పలుపులనుH4133 చేయించుకొనిH6213 నీ మెడH6677కుH5921 కట్టుకొనుముH5414.

Thus saith the LORD to me; Make thee bonds and yokes, and put them upon thy neck,
3

వాటిని యెరూషలేమునకుH3389 యూదాH3063రాజైనH4428 సిద్కియాH6667యొద్దకుH413 వచ్చినH935 దూతలH4397చేతH3027 ఎదోముH123 రాజుH4428నొద్దకునుH413 మోయాబుH4124 రాజుH4428నొద్దకునుH413 అమ్మోనీయులH5983 రాజుH4428నొద్దకునుH413 తూరుH6865 రాజుH4428నొద్దకునుH413 సీదోనుH6721 రాజుH4428నొద్దకునుH413 పంపుముH7971.

And send them to the king of Edom, and to the king of Moab, and to the king of the Ammonites, and to the king of Tyrus, and to the king of Zidon, by the hand of the messengers which come to Jerusalem unto Zedekiah king of Judah;
4

మరియు ఆ దూతలుH4397 తమ యజమానులH113కుH413 తెలియజేయవలెననిH559 యీ ఆజ్ఞH6680 వారితోH413 చెప్పుముH559మీరు మీ యజమానులH113కుH413 తెలియ జేయవలెననిH559 సైన్యములకధిపతియైనH6635 ఇశ్రాయేలుH3478 దేవుడుH430 సెలవిచ్చునH559దేమనగాH3541

And command them to say unto their masters, Thus saith the LORD of hosts, the God of Israel; Thus shall ye say unto your masters;
5

అధికH1419 బలముచేతనుH3581 చాచినH5186 బాహువుచేతనుH2220 భూమినిH776 భూమిH776మీదనున్నH5921 నరులనుH120 జంతువులనుH929 నేనేH595 సృజించిH6213, ఎవరిH834కిచ్చుటH5414 న్యాయమనిH3474 నాకు తోచునోH5869 వారికే యిచ్చుచున్నానుH5414.

I have made the earth, the man and the beast that are upon the ground, by my great power and by my outstretched arm, and have given it unto whom it seemed meet unto me.
6

ఇప్పుడైతేH6258 దేశముH776లన్నిటినిH3605 నా దాసుడగుH5650 బబులోనుH894 రాజైనH4428 నెబుకద్రెజరుH5019 వశము చేయుచున్నాను; అతని సేవించుటకైH5647 భూH7704జంతువులనుH2416కూడH1571 అతని వశము చేయుచున్నానుH5414.

And now have I given all these lands into the hand of Nebuchadnezzar the king of Babylon, my servant; and the beasts of the field have I given him also to serve him.
7

అతని స్వదేశమునకుH776 కాలము వచ్చుH935వరకుH5704 సమస్తH3605జనులుH1471 అతనికిని అతని కుమారునికినిH1121 అతని కుమారునిH1121 కుమారునికినిH1121 దాసులైయుందురుH5647, ఆ కాలముH6256 రాగా బహుH7227జనములH1471 మహాH1419రాజులుH4428 అతనిచేతH1931 దాస్యము చేయించుకొందురుH5647.

And all nations shall serve him, and his son, and his son's son, until the very time of his land come: and then many nations and great kings shall serve themselves of him.
8

ఏ జనముH1471 ఏ రాజ్యముH4467 బబులోనుH894రాజైనH4428 నెబుకద్రెజరునకుH5019 దాస్యము చేయH5647నొల్లకH3808 బబులోనుH894రాజుయొక్కH4428 కాడినిH5923 తన మెడమీదH6677 పెట్టుకొనదోH5414 దానిని నేను అతని చేతH3027 బొత్తిగా నాశనముచేయించుH8552 వరకుH5704H1931 జనమునుH1471 ఖడ్గముచేతనుH2719 క్షామము చేతనుH7458 తెగులుచేతనుH1698 శిక్షించెదనుH6485; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

And it shall come to pass, that the nation and kingdom which will not serve the same Nebuchadnezzar the king of Babylon, and that will not put their neck under the yoke of the king of Babylon, that nation will I punish, saith the LORD, with the sword, and with the famine, and with the pestilence, until I have consumed them by his hand.
9

కాబట్టి మీH859 ప్రవక్తH5030లేమిH413 సోదెH7080గాండ్రేమిH413 కలలు కనుH2472వారేమిH413 కాలజ్ఞానుH3786లేమిH413 మంత్రజ్ఞుH6049లేమిH413 మీరు బబులోనుH894 రాజునకుH4428 దాసులుH5647 కాకుందురనిH3808 మీతోH413 పలుకునపుడుH559 మీరుH859 వారిని లక్ష్యH8085 పెట్టకుడిH408.

Therefore hearken not ye to your prophets, nor to your diviners, nor to your dreamers, nor to your enchanters, nor to your sorcerers, which speak unto you, saying, Ye shall not serve the king of Babylon:
10

మీరు మీ భూమినిH127 అనుభవింపకుండ మిమ్మును దూరముగా తోలివేయునట్లునుH7368, మిమ్మును నేను వెళ్లగొట్టునట్లునుH5080, మీరు నశించునట్లునుH6 వారుH1992 అబద్ధH8267 ప్రవచనములు మీకు ప్రకటింతురుH5012.

For they prophesy a lie unto you, to remove you far from your land; and that I should drive you out, and ye should perish.
11

అయితే ఏ జనులుH1471 బబులోనుH894రాజుH4428 కాడిH5923 క్రిందికి తమ మెడనుH6677 వంచి అతనికి దాస్యము చేయుదురోH5647 ఆ జనులనుH1471 తమ దేశముH127లోH5921 కాపురముండ నిచ్చెదనుH5117. వారు తమ భూమిని సేద్య పరచుకొందురుH3427, నేను వారికి నెమ్మది కలుగజేతునుH5647; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

But the nations that bring their neck under the yoke of the king of Babylon, and serve him, those will I let remain still in their own land, saith the LORD; and they shall till it, and dwell therein.
12

నేను ఆH428 మాటలనుH1697బట్టిH413 యూదాH3063రాజైనH4428 సిద్కియాతోH6667 ఇట్లంటినిH1696బబులోనుH894రాజుయొక్కH4428 కాడినిH5923 మీ మెడH6677 మీద పెట్టుకొనిH935, అతనికిని అతని జనులకునుH5971 దాసులైనH5647 యెడల మీరు బ్రదుకుదురుH2421

I spake also to Zedekiah king of Judah according to all these words, saying, Bring your necks under the yoke of the king of Babylon, and serve him and his people, and live.
13

బబులోనుH894రాజునకుH4428 దాసులుH5647కానొల్లనిH3808 జనులH1471విషయమైH413 యెహోవాH3068 ఆజ్ఞ ఇచ్చినట్లుH1696 ఖడ్గముచేతనైననుH2719 క్షామముచేతనైననుH7458 తెగులు చేతనైననుH1698 నీవునుH859 నీ ప్రజలునుH5971 చావH4191నేల?H4100

Why will ye die, thou and thy people, by the sword, by the famine, and by the pestilence, as the LORD hath spoken against the nation that will not serve the king of Babylon?
14

కావునమీరు బబులోనుH894రాజునకుH4428 దాసులుH5647కాకుందురనిH3808 మీతోH413 చెప్పుH559 ప్రవక్తలుH5030 అబద్దమేH8267 ప్రకటించుచున్నారుH5012, నేను వారిని పంపH7971లేదుH3808, వారి మాటలH1697 నంగీకరింపH8085వద్దుH408, ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

Therefore hearken not unto the words of the prophets that speak unto you, saying, Ye shall not serve the king of Babylon: for they prophesy a lie unto you.
15

నేను మిమ్మునుH853 తోలివేయునట్లునుH5080, మీరునుH859 మీతో ప్రవచించుH5012 మీ ప్రవక్తలునుH5030 నశించు నట్లునుH6, వారుH1992 నా నామమునుబట్టిH8034 అబద్ధముగాH8267 ప్రవచించుచున్నారుH5012. మరియు యాజకులతోనుH3548H2088 ప్రజH5971లందరితోనుH3605 నేను ఈ మాటలు చెప్పితినిH1696

For I have not sent them, saith the LORD, yet they prophesy a lie in my name; that I might drive you out, and that ye might perish, ye, and the prophets that prophesy unto you.
16

యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559యెహోవాH3068 మందిరపుH1004 ఉపకరణములుH3627 ఇప్పుడేH6258 శీఘ్రముగాH4120 బబులోనుH894నుండిH4480 మరల తేబడుననిH7725 ప్రవచింపు మీ ప్రవక్తలుH5030 మీతో అబద్ధములుH8267 చెప్పుచున్నారుH5012, వారి మాటలH1697కుH413 చెవిH8085యొగ్గకుడిH408.

Also I spake to the priests and to all this people, saying, Thus saith the LORD; Hearken not to the words of your prophets that prophesy unto you, saying, Behold, the vessels of the LORD'S house shall now shortly be brought again from Babylon: for they prophesy a lie unto you.
17

వారి మాట వినH8085కుడిH408; బబులోనుH894 రాజునకుH4428 దాసులైనయెడలH5647 మీరు బ్రదుకుదురుH2421; ఈH2063 పట్టణముH5892 పాడైH2723పోH1961నేలH4100?

Hearken not unto them; serve the king of Babylon, and live: wherefore should this city be laid waste?
18

వారుH1992 ప్రవక్తలైనH5030యెడలH518, యెహోవాH3068 వాక్కుH1697 వారికి తోడైH854యుండినH3426యెడలH518, యెహోవాH3068 మందిరములోనుH1004 యూదాH3063రాజుH4428 మందిరములోనుH1001 యెరూషలేములోనుH3389 శేషించియుండు ఉపకరణములుH3627 బబులోనునకుH894 కొనిపోH935 బడకుండునట్లుH1115 వారు సైన్యములకధిపతియగుH6635 యెహోవానుH3068 బతిమాలుకొనుటH6293 మేలు.

But if they be prophets, and if the word of the LORD be with them, let them now make intercession to the LORD of hosts, that the vessels which are left in the house of the LORD, and in the house of the king of Judah, and at Jerusalem, go not to Babylon.
19

బబులోనుH894 రాజైనH4428 నెబుకద్రెజరుH5019 యెరూషలేములోH3389నుండిH4480 యెహోయాకీముH3079 కుమారుడైనH1121 యెకోన్యానుH3204 యూదాH3063 యెరూషలేములH3389 ప్రధానులH2715 నందరినిH3605 బబులోనునకుH894 చెరగా తీసికొనిపోయినప్పుడుH1540

For thus saith the LORD of hosts concerning the pillars, and concerning the sea, and concerning the bases, and concerning the residue of the vessels that remain in this city,
20

అతడు విడిచిపెట్టిన స్తంభములనుH5982గూర్చియుH413 సముద్రమునుH3220 గూర్చియుH5921 గడమంచెలనుH4350గూర్చియుH5921H2063 పట్టణములోH5892 మిగిలినH3498 ఉపకరణములనుగూర్చియుH3627 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559.

Which Nebuchadnezzar king of Babylon took not, when he carried away captive Jeconiah the son of Jehoiakim king of Judah from Jerusalem to Babylon, and all the nobles of Judah and Jerusalem;
21

యెహోవాH3068 మందిరములోనుH1004 యూదాH3063రాజుH4428 నగరులోను యెరూషలేములోనుH3389 శేషించినH3498 ఉపకరణములనుH3627గూర్చిH5921 ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములకధిపతియునైనH6635 యెహోవాH3068 ఈలాగు ననేH3541 సెలవిచ్చుచున్నాడుH559

Yea, thus saith the LORD of hosts, the God of Israel, concerning the vessels that remain in the house of the LORD, and in the house of the king of Judah and of Jerusalem;
22

అవి బబులోనునకుH894 తేబడునుH935, నేను ఆ ఉపకరణములనుH3627 దర్శించిH6485 తెప్పించిH5927 యీH2008 స్థలములోH4725 వాటిని మరల నుంచుH7725 కాలముH3117 వరకుH5704 అవి అక్కడH8033 నుండవలెనుH1961; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

They shall be carried to Babylon, and there shall they be until the day that I visit them, saith the LORD; then will I bring them up, and restore them to this place.

రోమీయులకు అధ్యాయము 11

1

ఆలాగైనయెడలG3767 నేనడుగునదేమనగాG3004, దేవుడుG2316 తనG848 ప్రజలనుG2992 విసర్జించెనాG683? అట్లనరాదుG3361. నేనుG1473 కూడG2532 ఇశ్రాయేలీయుడనుG2475, అబ్రాహాముG11 సంతానG4690మందలిG1537 బెన్యామీనుG958 గోత్రమునందుG5443 పుట్టినవాడను.

I say then, Hath God cast away his people? God forbid. For I also am an Israelite, of the seed of Abraham, of the tribe of Benjamin.
2

తాను ముందెరిగినG4267 తనG848 ప్రజలనుG2992 దేవుడుG2316 విసర్జింపG683లేదుG3756. ఏలీయానుG2243గూర్చినG1722 భాగములో లేఖనముG1124 చెప్పునదిG3004 మీరెరుగరాG1492 G3756?

God hath not cast away his people which he foreknew. Wot ye not what the scripture saith of Elias? how he maketh intercession to God against Israel, saying,
3

ప్రభువాG2962, వారు నీG4675 ప్రవక్తలనుG4396 చంపిరిG615, నీG4675 బలిపీఠములనుG2379 పడగొట్టిరిG2679, నేG2504 నొక్కడనేG3441 మిగిలియున్నానుG5275, నాG3450 ప్రాణముG5590 తీయ జూచుచున్నారుG2212 అనిG3004 ఇశ్రాయేలునకుG2474 విరోధముగాG2596 దేవునిG2316 యెదుట అతడు వాదించుచున్నాడుG1793.

Lord, they have killed thy prophets, and digged down thine altars; and I am left alone, and they seek my life.
4

అయితేG235 దేవోక్తిG5538 అతనితోG846 ఏమిG5101 చెప్పుచున్నదిG3004? బయలుకుG896 మోకాG1119ళ్లూననిG2578 G3756 యేడువేలమందిG2035 పురుషులనుG435 నేను శేషముగాG2641 నుంచుకొనియున్నాను.

But what saith the answer of God unto him? I have reserved to myself seven thousand men, who have not bowed the knee to the image of Baal.
5

ఆలాగుననేG3779 అప్పటిG3568కాలG2540మందుG1722 సయితముG2532 కృపయొక్కG5485 యేర్పాటుG1589చొప్పునG2596 శేషముG3005 మిగిలి యున్నదిG1096.

Even so then at this present time also there is a remnant according to the election of grace.
6

అది కృపచేతనైనG5485 యెడలG1487 ఇకను క్రియలG2041 మూలమైనదిG1537 కాదుG3765; కానియెడలG1893 కృపG5485 ఇకను కృపG5485 కాకపోవునుG3765.

And if by grace, then is it no more of works: otherwise grace is no more grace. But if it be of works, then is it no more grace: otherwise work is no more work.
7

ఆలాగైనG3767 ఏమగునుG5101?ఇశ్రాయేలుG2474 వెదకునదిG1934 ఏదో అది వారికి దొరకG2013లేదుG3756, ఏర్పాటుG1589 నొందినవారికి అది దొరికెనుG2013; తక్కినG3062 వారు కఠినచిత్తులైరిG4456.

What then? Israel hath not obtained that which he seeketh for; but the election hath obtained it, and the rest were blinded
8

ఇందువిషయమైG2531–నేటిG2250 G4594 వరకు దేవుడుG2316 వారికిG846 నిద్రమత్తుగలG2659 మనస్సునుG4151,చూడG991లేనిG3361 కన్నులనుG3788, వినG191లేనిG3361 చెవులనుG3775 ఇచ్చియున్నాడనిG1325 వ్రాయబడియున్నదిG1125.

According as it is written, God hath given them the spirit of slumber, eyes that they should not see, and ears that they should not hear;) unto this day.
9

మరియుG2532–వారిG848 భోజనముG5132 వారికి ఉరిగానుG3803, బోనుగానుG2339, ఆటంకముగానుG4625 వారిG846 క్రియలకు ప్రతిఫలముగానుG468 ఉండునుG1096 గాక.

And David saith, Let their table be made a snare, and a trap, and a stumblingblock, and a recompence unto them:
10

వారు చూడకుండునట్లుG991 G3361 వారిG848 కన్నులకుG3788 చీకటిG4654 కమ్మును గాక. వారిG848 వీపునుG3577 ఎల్లప్పుడునుG1275 వంగిG4781 పోవునట్లు చేయుము అని దావీదుG1138 చెప్పుచున్నాడుG3004.

Let their eyes be darkened, that they may not see, and bow down their back alway.
11

కాబట్టిG3767 నేనడుగునదిG3004 ఏమనగా, వారుG3361 పడిపోవునట్లుగాG4417 తొట్రిల్లిరాG4098? అట్లనరాదుG3361.

I say then, Have they stumbled that they should fall? God forbid: but rather through their fall salvation is come unto the Gentiles, for to provoke them to jealousy.
12

వారికి రోషముG3863 పుట్టించుటకై వారిG848 తొట్రుపాటుG3900 వలన అన్యజనులకుG1484 రక్షణకలిగెనుG4991. వారిG848 తొట్రుపాటుG3900 లోకమునకుG2889 ఐశ్వర్యమునుG4149, వారిG848 క్షీణదశG2275 అన్యజనులకుG1484 ఐశ్వర్యమునుG4149 అయినయెడల వారిG848 పరిపూర్ణతG4138 యెంతG4214 యెక్కువగాG3123 ఐశ్వర్యకరమగును!

Now if the fall of them be the riches of the world, and the diminishing of them the riches of the Gentiles; how much more their fulness?
13

అన్యజనులగుG1484 మీతోG5213 నేను మాటలాడుచున్నానుG3004. నేనుG1473 అన్యజనులకుG1484 అపొస్తలుడనైG652 యున్నానుG1510 గనుకG1063 ఏ విధముననైననుG4459 నాG3450 రక్తసంబంధులకుG4561 రోషముG3863 పుట్టించి,

For I speak to you Gentiles, inasmuch as I am the apostle of the Gentiles, I magnify mine office:
14

వారిG846లోG1537 కొందరినైననుG5100 రక్షింపవలెననిG4982 నాG3450 పరిచర్యనుG1248 ఘనపరచుచున్నానుG1392.

If by any means I may provoke to emulation them which are my flesh, and might save some of them.
15

వారినిG846 విసర్జించుటG580, లోకమునుG2889 దేవునితో సమాధానపరచుటG2643 అయిన యెడలG1487, వారిని చేర్చుకొనుటG4356 యేమగునుG5101? మృతులుG3498 సజీవులైనట్టేG2222 అగును గదాG1508?

For if the casting away of them be the reconciling of the world, what shall the receiving of them be, but life from the dead?
16

ముద్దలో మొదటిG536 పిడికెడు పరిశుద్ధమైనG40దైతేG1487 ముద్దంతయుG5445 G2532 పరిశుద్ధమే; వేరుG4491 పరిశుద్ధమైనG40దైతేG1487 కొమ్మలునుG2798 పరిశుద్ధములే.

For if the firstfruit be holy, the lump is also holy: and if the root be holy, so are the branches.
17

అయితే కొమ్మలలో కొన్నిG5100 విరిచివేయబడిG1575, అడవి ఒలీవG65 కొమ్మవైయున్నG5607 నీవు వాటిG846 మధ్యనG1722 అంటుకట్టబడిG1461, ఒలీవచెట్టుయొక్కG1636 సారవంతమైనG4096 వేరులోG4491 వాటితోG1096 కలిసి పాలు పొందినG4791యెడల, ఆ కొమ్మలపైనG2798 నీవు అతిశయింపకుముG2620.

And if some of the branches be broken off, and thou, being a wild olive tree, wert graffed in among them, and with them partakest of the root and fatness of the olive tree;
18

నీవు అతిశయించితివాG2620 G1487, వేరుG4491 నిన్నుG4571 భరించుచున్నదిగానిG235 నీవుG4771 వేరునుG4491 భరించుటG941 లేదుG3756.

Boast not against the branches. But if thou boast, thou bearest not the root, but the root thee.
19

అందుకుG3767–నేనుG1473 అంటుకట్టబడుG1461 నిమిత్తము కొమ్మలుG2798 విరిచివేయబడినవనిG1575 నీవు చెప్పుదువుG2046.

Thou wilt say then, The branches were broken off, that I might be graffed in.
20

మంచిదిG2573; వారు అవిశ్వాసమునుబట్టిG570 విరిచివేయబడిరిG1575, నీవైతేG4771 విశ్వాసమునుబట్టిG4102 నిలిచియున్నావుG2476; గర్వింపకG5309 భయపడుముG5399;

Well; because of unbelief they were broken off, and thou standest by faith. Be not highminded, but fear:
21
దేవుడుG2316 స్వాభావికమైనG5449 కొమ్మలనుG2798 విడిచిపెట్టనిG5339 G3756 యెడలG1487 నిన్నునుG4675 విడిచిపెట్టడుG5339 G3761.
For if God spared not the natural branches, take heed lest he also spare not thee.
22
కాబట్టిG3767 దేవునిG2316 అనుగ్రహమునుG5544 కాఠిన్యమునుG663 అనగా పడిపోయినG4098 వారిమీదG1909 కాఠిన్యమునుG663, నీవు అనుగ్రహG5544 ప్రాప్తుడవై నిలిచియున్నG1961 యెడలG1437 నీG4571 మీదG1909 ఉన్న దేవుని అనుగ్రహమునుG5544 చూడుముG1492; అట్లు నిలువని యెడల నీవునుG4771 G2532 నరికివేయబడుదువుG1581.
Behold therefore the goodness and severity of God: on them which fell, severity; but toward thee, goodness, if thou continue in his goodness: otherwise thou also shalt be cut off.
23
వారునుG1565 G2532 తమ అవిశ్వాసములోG570 నిలువకపోయినయెడలG1961 అంటుకట్టబడుదురుG1461; దేవుడుG2316 వారిని మరలG3825 అంటు కట్టుటకుG1461 శక్తిగలవాడుG2076 G1415.
And they also, if they abide not still in unbelief, shall be graffed in: for God is able to graff them in again.
24

ఎట్లనగాG1063 నీవుG4771 స్వాభావికమైనG5449 అడవిG65 ఒలీవ చెట్టునుండిG1537 కోయబడిG1581 స్వభావG5449విరుద్ధముగాG3844 మంచి ఒలీవ చెట్టునG2565 అంటుకట్టబడినG1461 యెడలG1487 స్వాభావికమైనG5449 కొమ్మలగు వారు మరిG3123 నిశ్చయముగా తమ సొంతG2398 ఒలీవచెట్టునG1636 అంటుకట్టబడరాG1461?

For if thou wert cut out of the olive tree which is wild by nature, and wert graffed contrary to nature into a good olive tree: how much more shall these, which be the natural branches, be graffed into their own olive tree?
25
సహోదరులారాG80, మీదృష్టికిG1438 మీరే బుద్ధిమంతులమనిG5429 అనుకొనకుండునట్లు ఈG5124 మర్మముG3466 మీరుG5209 తెలిసికొన గోరుచున్నానుG2309. అదేమనగాG1063, అన్యజనులG1484 ప్రవేశముG1525 సంపూర్ణG4138 మగువరకుG891 ఇశ్రాయేలునకుG2474 కఠినG4457 మనస్సు కొంతమట్టుకుG3313 కలిగెనుG1096.
For I would not, brethren, that ye should be ignorant of this mystery, lest ye should be wise in your own conceits; that blindness in part is happened to Israel, until the fulness of the Gentiles be come in.
26

వారు ప్రవేశించు నప్పుడు–విమోచకుడుG4506 సీయోనుG4622లోనుండిG1537 వచ్చిG2240 యాకోబులోG2384 నుండిG575 భక్తిహీనతనుG763 తొలగించునుG654;

And so all Israel shall be saved: as it is written, There shall come out of Sion the Deliverer, and shall turn away ungodliness from Jacob:
27

నేను వారిG848 పాపములనుG266 పరిహరించినప్పుడుG851 నావలన వారికిG846 కలుగుG3844 నిబంధనG1242 ఇదియేG3778 అని వ్రాయబడిG1125నట్టుG2531 ఇశ్రాయేలుG2474 జనులందరునుG3956 రక్షింపబడుదురుG4982.

For this is my covenant unto them, when I shall take away their sins.
28

సువార్తG2098 విషయమైతేG2596 వారు మిమ్మునుబట్టిG1223 శత్రువులుG2190 గానిG1161, యేర్పాటుG1589విషయమైతేG2596 పితరులనుబట్టిG1223 ప్రియులైG27 యున్నారు.

As concerning the gospel, they are enemies for your sakes: but as touching the election, they are beloved for the fathers' sakes.
29

ఏలయనగాG1063, దేవుడుG2316 తన కృపావరములG5486 విషయములోను, పిలుపుG2821 విషయములోను పశ్చాత్తాపG278పడడు.

For the gifts and calling of God are without repentance.
30
మీరుG5210 గతకాలమందుG4218 దేవునికిG2316 అవిధేయులైG544 యుండిG2532, యిప్పుడుG3568 వారిG5130 అవిధేయతనుబట్టిG543 కరుణింపబడితిరిG1653.
For as ye in times past have not believed God, yet have now obtained mercy through their unbelief:
31
అటువలెనేG3779 మీG5212 యెడల చూపబడిన కరుణనుG1656 బట్టి వారునుG846 G2532 ఇప్పుడు కరుణపొందుG1653 నిమిత్తము, ఇప్పుడుG3568 వారుG3778 అవిధేయులైG544 యున్నారు
Even so have these also now not believed, that through your mercy they also may obtain mercy.
32
అందరియెడలG3956 కరుణG1653 చూపవలెనని, దేవుడుG2316 అందరినిG3956 అవిధేయతాస్థితిలోG543 మూసివేసిG4788 బంధించియున్నాడు.
For God hath concluded them all in unbelief, that he might have mercy upon all.
33
ఆహాG5599, దేవునిG2316 బుద్ధిG4678 జ్ఞానములG1108 బాహుళ్యముG4149 ఎంతో గంభీరముG899; ఆయనG848 తీర్పులుG2917 శోధింప నెంతోG5613 అశక్యములుG419; ఆయనG848 మార్గములెంతోG3598 అగమ్యములుG421.
O the depth of the riches both of the wisdom and knowledge of God! how unsearchable are his judgments, and his ways past finding out!
34
ప్రభువుG2962 మనస్సునుG3563 ఎరిగినG1097 వాడెవడుG5101? ఆయనకుG1096 ఆలోచనG4825 చెప్పిన వాడెవడుG5101?
For who hath known the mind of the Lord? or who hath been his counsellor?
35

ముందుగా ఆయనG846కిచ్చిG4272, ప్రతిఫలముG467 పొందగలవాడెవడు?

Or who hath first given to him, and it shall be recompensed unto him again?
36
ఆయనG846 మూలముననుG1537 ఆయనG846 ద్వారానుG1223 ఆయనG846 నిమిత్తమునుG1519 సమస్తముG3956 కలిగియున్నవి. యుగములG165 వరకు ఆయనకుG846 మహిమG1391 కలుగును గాక. ఆమేన్‌G281.
For of him, and through him, and to him, are all things: to whom be glory for ever. Amen.

రోమీయులకు అధ్యాయము 12

1

కాబట్టిG3767 సహోదరులారాG80, పరిశుద్ధమునుG40 దేవునికిG2316 అనుకూలమునైనG2101 సజీవG2198 యాగముగాG2378 మీG5216 శరీరములనుG4983 ఆయనకు సమర్పించుకొనుడనిG3936 దేవునిG2316 వాత్సల్యమునుG3628బట్టిG1223 మిమ్మునుG5209 బతిమాలుకొనుచున్నానుG3870. ఇట్టి సేవG2999 మీకుG5216 యుక్తమైనదిG3050.

I beseech you therefore, brethren, by the mercies of God, that ye present your bodies a living sacrifice, holy, acceptable unto God, which is your reasonable service.
2

మీరు ఈG5129 లోకG165 మర్యాదను అనుసరింపకG4964 G3361, ఉత్తమమునుG18, అనుకూలమునుG2101, సంపూర్ణమునైG5046 యున్న దేవునిG2316 చిత్తG2307మేదోG5101 పరీక్షించిG1381 తెలిసికొనునట్లు మీG5216 మనస్సుG3563 మారి నూతనమగుటవలనG342 రూపాంతరముG3339 పొందుడి.

And be not conformed to this world: but be ye transformed by the renewing of your mind, that ye may prove what is that good, and acceptable, and perfect, will of God.
3

తన్నుతాను ఎంచుకొనG5426తగినదానిG1163కంటెG3844 ఎక్కువగా ఎంచుకొనకG3361, దేవుడుG2316 ఒక్కొకనికిG1538 విభజించిG3307 యిచ్చిన విశ్వాసG4102 పరిమాణG3358ప్రకారముG5613, తాను స్వస్థబుద్ధిగలవాడగుటకైG4993 తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెననిG5426, నాకుG3427 అనుగ్రహింపబడినG1325 కృపనుG5485బట్టిG1223 మీG5213లోG1722నున్నG5607 ప్రతిG3956 వానితోను చెప్పుచున్నానుG3004.

For I say, through the grace given unto me, to every man that is among you, not to think of himself more highly than he ought to think; but to think soberly, according as God hath dealt to every man the measure of faith.
4

ఒక్కG1520 శరీరముG4983లోG1722 మనకు అనేకG4183 అవయవముG3196లుండిననుG2192, ఈ అవయవముG3196లన్నిటికినిG3956 ఒక్కటేG846 పనిG4234 యేలాగుG2509 ఉండదోG2192 G3756,

For as we have many members in one body, and all members have not the same office:
5

ఆలాగేG3779 అనేకులమైనG4183 మనము క్రీస్తుG5547లోG1722 ఒక్కG1520 శరీరముగాG4983 ఉండిG2070, ఒకనికొకరముG240 ప్రత్యేకముగా అవయవములమైG3196 యున్నాము.

So we, being many, are one body in Christ, and every one members one of another.
6

మనG2254 కనుగ్రహింపబడినG1325 కృపG5485చొప్పునG2596 వెవ్వేరుG1313 కృపావరములుG5486 కలిగినవారమైG2192 యున్నాము గనుకG1161,

Having then gifts differing according to the grace that is given to us, whether prophecy, let us prophesy according to the proportion of faith;
7

ప్రవచనవరG4394మైతేG1535 విశ్వాసG4102 పరిమాణముG356చొప్పునG2596 ప్రవచింతము;పరిచర్యG1248యైతేG1535 పరిచర్యG1248 లోనుG1722,

Or ministry, let us wait on our ministering: or he that teacheth, on teaching;
8

బోధించువాG1321డైతేG1535 బోధించుటG1319లోనుG1722, హెచ్చరించువాG3870డైతేG1535 హెచ్చరించుటG3874లోనుG1722 పనికలిగియుందము. పంచిపెట్టువాడుG3330 శుద్ధమనస్సుG572తోనుG1722, పైవిచారణG4291 చేయువాడు జాగ్రత్తG4710తోనుG1722, కరుణించువాడుG1653 సంతోషముG2432 తోనుG1722 పని జరిగింపవలెను.

Or he that exhorteth, on exhortation: he that giveth, let him do it with simplicity; he that ruleth, with diligence; he that sheweth mercy, with cheerfulness.
9

మీ ప్రేమG26 నిష్కపటమైనదైG505 యుండవలెను. చెడ్డదానిG4190 నసహ్యించుకొనిG655 మంచిదానినిG18 హత్తుకొనిG2853 యుండుడి.

Let love be without dissimulation. Abhor that which is evil; cleave to that which is good.
10

సహోదర ప్రేమG5360 విషయములో ఒకనియందొకడుG240 అనురాగముగలవారైG5387, ఘనతవిషయములోG5092 ఒకని నొకడుG240 గొప్పగా ఎంచుకొనుడిG4285.

Be kindly affectioned one to another with brotherly love; in honour preferring one another;
11

ఆసక్తిG4710 విషయములో మాంద్యులుG3636 కాకG3361, ఆత్మయందుG4151 తీవ్రతగలవారైG2204 ప్రభువునుG2962 సేవించుడిG1398.

Not slothful in business; fervent in spirit; serving the Lord;
12

నిరీక్షణగలవారైG1680 సంతోషించుచుG5463, శ్రమయందుG2347 ఓర్పుG5278 గలవారై, ప్రార్థనయందుG4335 పట్టుదలG4342 కలిగియుండుడి.

Rejoicing in hope; patient in tribulation; continuing instant in prayer;
13

పరిశుద్ధులG40 అవసరములలోG5532 పాలుపొందుచుG2841, శ్రద్ధగా ఆతిథ్యముG5381 ఇచ్చుచుండుడిG1377.

Distributing to the necessity of saints; given to hospitality.
14

మిమ్మునుG5209 హింసించువారినిG1377 దీవించుడిG2127; దీవించుడిG2127 గానిG2532 శపింపG2672 వద్దుG3361.

Bless them which persecute you: bless, and curse not.
15

సంతోషించుG5463 వారితోG3326 సంతోషించుడిG5463;

Rejoice with them that do rejoice, and weep with them that weep.
16

ఏడ్చుG2799 వారితోG3326 ఏడువుడిG2799; ఒకనితో నొకడుG240 మనస్సుకలిసిG5426 యుండుడి. హెచ్చుG5308 వాటియందు మనస్సుంచకG3361 తగ్గువాటియందుG5011 ఆసక్తులైG4879 యుండుడి. మీకు మీరేG1438 బుద్ధిమంతులమనిG5429 అనుకొనవద్దుG3361.

Be of the same mind one toward another. Mind not high things, but condescend to men of low estate. Be not wise in your own conceits.
17

కీడుకుG2556 ప్రతిG591 కీడెG2556వనికినిG3367 చేయవద్దు; మనుష్యుG444లందరిG3956 దృష్టికిG1799 యోగ్యమైనవాటినిగూర్చిG2570 ఆలోచనG4306 కలిగి యుండుడి.

Recompense to no man evil for evil. Provide things honest in the sight of all men.
18

శక్యమైతేG1487 G1415 మీG5216 చేతనైనంతG1415 మట్టుకు సమస్తG3956 మనుష్యులG444తోG3326 సమాధానముగాG1514 ఉండుడి.

If it be possible, as much as lieth in you, live peaceably with all men.
19

ప్రియులారాG27, మీకు మీరేG1438 పగతీర్చుG1556కొనకG3361, దేవుని ఉగ్రతకుG3709 చోటియ్యుడి–G5117 G1325పగతీర్చుటG1557 నాG1698 పని, నేనేG1473 ప్రతిఫలముG467 నిత్తును అని ప్రభువుG2962 చెప్పుచున్నాడనిG3004 వ్రాయబడిG1125 యున్నది.

Dearly beloved, avenge not yourselves, but rather give place unto wrath: for it is written, Vengeance is mine; I will repay, saith the Lord.
20

కాబట్టిG3767, నీG4675 శత్రువుG2190 ఆకలిG3983గొనియుంటే G1437 అతనికిG846 భోజనముG5595 పెట్టుము, దప్పిG1372గొనియుంటేG1437 దాహమిమ్ముG4222; ఆలాగుG5124 చేయుటG4610వలనG1063 అతనిG848 తలG2776మీదG1909 నిప్పులుG4442 కుప్పగాG4987 పోయుదువు.

Therefore if thine enemy hunger, feed him; if he thirst, give him drink: for in so doing thou shalt heap coals of fire on his head.
21

కీడుG2556వలనG5259 జయింపG3528బడకG3361, మేలుG18 చేతG1722 కీడునుG2556 జయించుముG3528.

Be not overcome of evil, but overcome evil with good.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.