Day 294
Day 295 : యిర్మీయా 22-23 & రోమీయులకు 8
Day 296

యిర్మీయా అధ్యాయము 22

1

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559నీవు యూదాH3063రాజుH4428 నగరుదిగిపోయిH3381 అక్కడH8033H2088 మాటH ప్రకటింపుముH1696

Thus saith the LORD; Go down to the house of the king of Judah, and speak there this word,
2

దావీదుH1732 సింహాసనముH3678మీదH5921 కూర్చుండుH3427 యూదాH3063 రాజాH4428, నీవునుH859H428 గుమ్మములద్వారాH8179 ప్రవేశించుH935 నీ ఉద్యోగస్థులునుH5650 నీ జనులునుH5971 యెహోవాH3068 మాటH1697 వినుడనిH8085 ప్రకటింపుముH559.

And say, Hear the word of the LORD, O king of Judah, that sittest upon the throne of David, thou, and thy servants, and thy people that enter in by these gates:
3

యెహోవాH3068 ఈలాగుH3541 ఆజ్ఞనిచ్చుచున్నాడుH559 మీరు నీతిH6666 న్యాయములH4941 ననుసరించి నడుచుకొనుడిH6213, దోచుకొనబడినవానినిH1497 బాధపెట్టువానిH6216 చేతిలోH3027నుండిH4480 విడి పించుడిH5337, పరదేశులనైననుH1616 తండ్రిలేనివారినైననుH3490 విధవ రాండ్రనైననుH490 బాధింపH3238కుడిH408 వారికి ఉపద్రవముH2554 కలుగజేయ కుడిH408, ఈH2088 స్థలములోH4725 నిరపరాధులH5355 రక్తముH1818 చిందింH8210పకుడిH408.

Thus saith the LORD; Execute ye judgment and righteousness, and deliver the spoiled out of the hand of the oppressor: and do no wrong, do no violence to the stranger, the fatherless, nor the widow, neither shed innocent blood in this place.
4

మీరు నిశ్చయముగాH6213 ఈలాగున చేసినH6213యెడలH518 దావీదుH1732 సింహాసనముH3678మీదH5921 కూర్చుండుH3427 రాజులుH4428 రథములనుH7393 గుఱ్ఱములనుH5483 ఎక్కి తిరుగుచుH7392, ఉద్యోగస్థులH5650 సమేతముగాను జనులH5971 సమేతముగాను ఈH2088 నగరుH1004 ద్వారములగుండH8179 ప్రవేశింతురుH935.

For if ye do this thing indeed, then shall there enter in by the gates of this house kings sitting upon the throne of David, riding in chariots and on horses, he, and his servants, and his people.
5

మీరు ఈH428 మాటలుH1697 వినH8085నిH3808యెడలH518H2088 నగరుH1004పాడైH2723 పోవునుH1961, నా తోడని ప్రమాణము చేయుచున్నానుH7650; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

But if ye will not hear these words, I swear by myself, saith the LORD, that this house shall become a desolation.
6

యూదాH3063రాజుH4428 వంశస్థులనుH1004గూర్చిH5921 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559నా యెన్నికలో నీవుH859 గిలాదువలెనున్నావుH1568, లెబానోనుH3844 శిఖరమువలె ఉన్నావుH7218; అయినను నిశ్చయముగాH518 ఎడారిగానుH4057 నివాసులుH3427 లేనిH3808 పట్టణములుగానుH5892 నేను నిన్ను చేయుదునుH7896.

For thus saith the LORD unto the king's house of Judah; Thou art Gilead unto me, and the head of Lebanon: yet surely I will make thee a wilderness, and cities which are not inhabited.
7

నీమీదికిH5921 వచ్చుటకై యొక్కొక్కడుH376 తన ఆయుధములనుH3627 పట్టుకొను సంహారకులనుH7843 నేను ప్రతిష్టించుచున్నానుH6942, వారు నీ దేవదారుH730 చెట్లలో శ్రేష్ఠమైనవాటినిH4005 నరికిH3772 అగ్నిH784లోH5921 పడవేతురుH5307.

And I will prepare destroyers against thee, every one with his weapons: and they shall cut down thy choice cedars, and cast them into the fire.
8

అనేకH7227 జనులుH1471H2063 పట్టణపుH5892 మార్గమునH5921 పోవుచుH5674 యెహోవాH3068 యెందుH4100నిమిత్తముH5921H2063 గొప్పH1419పట్టణమునుH5892 ఈలాగుH3602 చేసెననిH6213 యొకH376నిH413 నొకడుH7453 అడుగగాH559

And many nations shall pass by this city, and they shall say every man to his neighbour, Wherefore hath the LORD done thus unto this great city?
9

అచ్చటి వారుH834వీరు తమ దేవుడైనH430 యెహోవాH3068 నిబంధననుH1285 నిరాకరించిH5800 అన్యH312దేవతలనుH430 పూజించిH7812 వాటికి నమస్కారము చేసినందునH5647 ఆయన ఈలాగునH5921 చేసియున్నాడని చెప్పుదురుH559.

Then they shall answer, Because they have forsaken the covenant of the LORD their God, and worshipped other gods, and served them.
10

చనిపోయినవానిగూర్చిH4191 యేడవH1058వద్దుH408, వానిగూర్చి అంగలార్చH5110వద్దుH408; వెళ్లిపోవుచున్నH1980వానిగూర్చిH3588 బహుH1058 రోదనము చేయుడిH1058. వాడు ఇకనుH5750 తిరిగిH7725 రాడుH3808, తనH853 జన్మH4138భూమినిH776 చూడడుH7200.

Weep ye not for the dead, neither bemoan him: but weep sore for him that goeth away: for he shall return no more, nor see his native country.
11

తన తండ్రియైనH1 యోషీయాకుH2977 ప్రతిగాH8478 ఏలిన వాడైH4427 యీH2088 స్థలముH4725లోనుండిH4480 వెళ్లిపోయినH3318 యూదాH3063రాజైనH4428 యోషీయాH2977 కుమారుడగుH1121 షల్లూమునుగూర్చిH7967 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 అతడు ఇక్కడికిH8033 తిరిగిH7725 రాడుH3808;

For thus saith the LORD touching Shallum the son of Josiah king of Judah, which reigned instead of Josiah his father, which went forth out of this place; He shall not return thither any more:
12

H2063 దేశముH776 నికH5750 చూడH7200H3808 వారు అతని తీసికొని పోయినH1540 స్థలమునందేH4725 అతడు చచ్చునుH4191.

But he shall die in the place whither they have led him captive, and shall see this land no more.
13

నీతిH6664 తప్పిH3808 తన నగరునుH1004 స్థాపించువానికిH1129 శ్రమH1945; న్యాయముH4941 తప్పిH3808 తన మేడగదులనుH5944 కట్టించుకొనుచుH1129, జీతH6467మియ్యH5414H3808 తన పొరుగువానిచేతH7453 ఊరకయేH2600 కొలువు చేయించుకొనువానికిH5647 శ్రమH1945.

Woe unto him that buildeth his house by unrighteousness, and his chambers by wrong; that useth his neighbour's service without wages, and giveth him not for his work;
14

వాడు విశాలమైనH4060 మేడ గదులుగలH5944 గొప్ప మందిరమునుH1004 కట్టించుకొందుననుకొనిH1129, విస్తారమైనH7304 కిటికీలుH2474 చేసికొనుచు, దేవదారుH730 పలకలను దానికి సరంబీవేయుచు, ఇంగిలీకముతోH83501 రంగువేయుచు నున్నాడేH4886;

That saith, I will build me a wide house and large chambers, and cutteth him out windows; and it is cieled with cedar, and painted with vermilion.
15

నీవుH859 అతిశయపడిH8474 దేవదారుH730 పలకల గృహమును కట్టించుకొనుటచేతH1129 రాజవగుదువాH4427? నీ తండ్రిH1 అన్న పానములుH8354 కలిగి నీతిH6666న్యాయములH4941 ననుసరించుచుH6213 క్షేమముగాH2896 ఉండలేదాH3808?

Shalt thou reign, because thou closest thyself in cedar? did not thy father eat and drink, and do judgment and justice, and then it was well with him?
16

అతడు దీనులకునుH6041 దరిద్రులకునుH34 న్యాయము తీర్చుచుH1777 సుఖముగా బ్రదికెనుH2896, ఆలాగునH227 చేయుటేH1779 నన్ను తెలిసి కొనుటH1847 కాదాH3808? యిదే యెహోవాH3068 వాక్కుH5002.

He judged the cause of the poor and needy; then it was well with him: was not this to know me? saith the LORD.
17

అయితేH3588 నీ దృష్టియుH5869 నీ కోరికయుH1215 అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే, నిరపదాధులH5355 రక్తముH1818 ఒలికించుటయందేH8210 నిలిచియున్నవి. అందుకొరకేH5921 నీవు జనులను బాధించుచున్నావుH6233, అందుకొరకేH5921 బలాత్కారముH4835 చేయుచున్నావుH6213.

But thine eyes and thine heart are not but for thy covetousness, and for to shed innocent blood, and for oppression, and for violence, to do it.
18

కావున యోషీయాH2977 కుమారుడగుH1121 యెహోయాకీమనుH3079 యూదాH3063రాజునుH4428గూర్చిH413 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559జనులు అయ్యోH1945 నా సహోదరుడాH251, అయ్యోH1945 సహోదరీH269, అని అతని గూర్చి అంగలాH5594ర్చరుH3808; అయ్యోH1945 నా యేలినవాడాH113, అయ్యోH1945, శోభావంతుడాH1935; అని అతనికొరకు అంగలాH5594ర్చరుH3808.

Therefore thus saith the LORD concerning Jehoiakim the son of Josiah king of Judah; They shall not lament for him, saying, Ah my brother! or, Ah sister! they shall not lament for him, saying, Ah lord! or, Ah his glory!
19

అతడు యెరూషలేముH3389 గుమ్మములH8179 ఆవలిH1973కిH4480 ఈడువబడిH5498 పారవేయబడిH7993 గాడిదH2543 పాతిపెట్టబడురీతిగాH6900 పాతిపెట్టబడునుH6912.

He shall be buried with the burial of an ass, drawn and cast forth beyond the gates of Jerusalem.
20

నీ విటకాండ్రుH157 నాశనమైరిH7665. లెబానోనునుH3844 ఎక్కిH5414 కేకలువేయుముH6817; బాషానులోH1316 బిగ్గరగా అరువుముH6963, అబారీముH5676నుండిH4480 కేకలువేయుముH6817.

Go up to Lebanon, and cry; and lift up thy voice in Bashan, and cry from the passages: for all thy lovers are destroyed.
21

నీ క్షేమకాలములలోH7962 నీతోH413 మాటలాడితినిH1696 గానినేను వినH8085ననిH3808 నీవంటివిH559; నామాటH6963 వినH8085కపోవుటేH3808 నీ బాల్యముH5271నుండిH4480 నీకు వాడుకH1870.

I spake unto thee in thy prosperity; but thou saidst, I will not hear. This hath been thy manner from thy youth, that thou obeyedst not my voice.
22

నీ కాపరుH7462 లందరుH3605 గాలిH7307 పీల్చుదురుH7462, నీ విటకాండ్రుH157 చెరలోనికిH7628 పోవుదురుH1980, నీ చెడుతనH7451మంతటినిH3605బట్టిH4480 నీవు అవమానమునొందిH3637 సిగ్గుపడుదువుH954.

The wind shall eat up all thy pastors, and thy lovers shall go into captivity: surely then shalt thou be ashamed and confounded for all thy wickedness.
23

లెబానోనుH3844 నివాసినీH3427, దేవదారుH730 వృక్ష ములలో గూడు కట్టుకొనినదానాH7077, ప్రసవించు స్త్రీకిH3205 కలుగు వేదనవంటి కష్టముH2256 నీకు వచ్చునప్పుడుH935 నీవు బహుగా కేకలువేయుదువుH2427 గదా!

O inhabitant of Lebanon, that makest thy nest in the cedars, how gracious shalt thou be when pangs come upon thee, the pain as of a woman in travail!
24

యెహోవాH3068 సెలవిచ్చునH5002దేమనగాయూదాH3063 రాజైనH4428 యెహోయాకీముH3079 కుమారుడగుH1121 కొన్యాH3659 నా కుడిH3225చేతిH3027కిH5921 శిఖా ఉంగరముగాH2368 ఉండిననుH1961 దానిమీదH6440నుండియుH4480 నిన్ను ఊడదీసివేసెదననిH5423 నాతోడని ప్రమాణముచేయుచున్నానుH3416.

As I live, saith the LORD, though Coniah the son of Jehoiakim king of Judah were the signet upon my right hand, yet would I pluck thee thence;
25

నీ ప్రాణమునుH5315 ఎవరు తీయజూచుచున్నారోH1245 నీవెవరికిH834 భయపడు చున్నావోH3016 వారి చేతికిH3027, అనగా బబులోనుH894రాజైనH4428 నెబు కద్రెజరుH5019 చేతికినిH3027 కల్దీయులH3778 చేతికినిH3027 నిన్ను అప్పగించు చున్నానుH5414.

And I will give thee into the hand of them that seek thy life, and into the hand of them whose face thou fearest, even into the hand of Nebuchadrezzar king of Babylon, and into the hand of the Chaldeans.
26

నిన్నును నిన్ను కనినH3205 నీ తల్లినిH517 మీ జన్మ భూమిH776కానిH3808 పరH312దేశముH776లోనికిH5921 విసరివేసెదనుH2904, మీరు అక్కడనేH8033 చచ్చెదరుH4191.

And I will cast thee out, and thy mother that bare thee, into another country, where ye were not born; and there shall ye die.
27

వారుH1992 తిరిగి రావలెననిH7725 బహుగా ఆశపడుH5375 దేశముH776నకుH5921 వారు తిరిగిH7725 రారుH3808.

But to the land whereunto they desire to return, thither shall they not return.
28

కొన్యాH3659 అనుH2088 ఇతడుH376 హేయమైనH369 ఓటికుండH3627 వంటివాడా? పనికిమాలినH959 ఘటమాH6089? అతడునుH1931 అతని సంతానమునుH2233 విసరివేయబడిH2904, తామెరుH3045గనిH3808 దేశముH776లోనికిH5921 ఏలH4069 త్రోయబడిరిH7993?

Is this man Coniah a despised broken idol? is he a vessel wherein is no pleasure? wherefore are they cast out, he and his seed, and are cast into a land which they know not?
29

దేశమాH776, దేశమాH776, దేశమాH776, యెహోవాH3068 మాటH1697 వినుముH8085.

O earth, earth, earth, hear the word of the LORD.
30

యెహోవాH3068 ఈలాగుH3541 సెల విచ్చుచున్నాడుH559సంతానహీనుడనియుH6185, తన దినములలోH3117 వర్ధిH6743ల్లనిH3808వాడనియుH1397H2088 మనుష్యునిగూర్చిH376 వ్రాయుడిH3789; అతని సంతానముH2233లోH4480 ఎవడునుH376 వర్ధిH6743ల్లడుH3808, వారిలో ఎవడును దావీదుH1732 సింహాసనH3678మందుH5921 కూర్చుంH3427డడుH3808; ఇక మీదటH5750 ఎవడును యూదాలోH3063 రాజుగాH4910 నుండడు.

Thus saith the LORD, Write ye this man childless, a man that shall not prosper in his days: for no man of his seed shall prosper, sitting upon the throne of David, and ruling any more in Judah.

యిర్మీయా అధ్యాయము 23

1

యెహోవాH3068 వాక్కుH5002 ఇదేనా మందలో చేరిన... గొఱ్ఱలనుH6629 నశింపజేయుచుH6 చెదరగొట్టుH6327 కాపరులకుH7462 శ్రమH1945.

Woe be unto the pastors that destroy and scatter the sheep of my pasture! saith the LORD.
2

ఇశ్రాయేలుH3478 దేవుడైనH430 యెహోవాH3068 తన జనులనుH5971 మేపుH7462 కాపరులనుH7462గూర్చిH5921 యీలాగునH3541 సెలవిచ్చుచున్నాడుH559 మీరుH859 నా గొఱ్ఱలనుH6629గూర్చిH5921 విచారణH6485చేయకH3808, నేను మేపుచున్నH7462 గొఱ్ఱలనుH6629 చెదరగొట్టిH6327 పారదోలితిరిH5080; ఇదిగోH2009 మీ దుష్‌H7455క్రియలనుH4611బట్టిH5921 మిమ్మును శిక్షింపబోవుచున్నానుH6485; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

Therefore thus saith the LORD God of Israel against the pastors that feed my people; Ye have scattered my flock, and driven them away, and have not visited them: behold, I will visit upon you the evil of your doings, saith the LORD.
3

మరియు నేనుH589 వాటిని తోలి వేసినH5080 దేశములH776న్నిటిH3605లోనుండిH4480 నా గొఱ్ఱలH6629 శేషమునుH7611 సమకూర్చిH6908 తమ దొడ్లH5116కుH5921 వాటిని రప్పించెదనుH7725; అవి అభి వృద్ధిపొందిH6509 విస్తరించునుH7235.

And I will gather the remnant of my flock out of all countries whither I have driven them, and will bring them again to their folds; and they shall be fruitful and increase.
4

నేను వాటి మీదH5921 కాపరులనుH7462 నియమించెదనుH6965; ఇకమీదటH5750 అవి భయH3372పడకుండనుH3808 బెదరిH2865 పోకుండనుH3808 వాటిలో ఒకటైనను తప్పిH6485పోకుండనుH3808 వీరు నా గొఱ్ఱలనుH6629 మేపెదరుH7462; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

And I will set up shepherds over them which shall feed them: and they shall fear no more, nor be dismayed, neither shall they be lacking, saith the LORD.
5

యెహోవాH3068 ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడుH5002రాబోవుH935 దినములలోH3117 నేను దావీదునకుH1732 నీతిH6662 చిగురునుH6780 పుట్టించెదనుH6965; అతడు రాజైH4428 పరిపాలన చేయునుH4427, అతడు వివేకముగా నడుచుకొనుచుH7919 కార్యము జరిగించునుH6213, భూమిమీదH776 నీతిH6666 న్యాయములనుH4941 జరిగించునుH6213.

Behold, the days come, saith the LORD, that I will raise unto David a righteous Branch, and a King shall reign and prosper, and shall execute judgment and justice in the earth.
6

అతని దినములలోH3117 యూదాH3063 రక్షణనొందునుH3467, ఇశ్రాయేలుH3478 నిర్భయముగాH983 నివసించునుH7931, యెహోవాH3068 మనకు నీతియనిH6664 అతనికి పేరుH8034 పెట్టుదురుH7121.

In his days Judah shall be saved, and Israel shall dwell safely: and this is his name whereby he shall be called, THE LORD OUR RIGHTEOUSNESS.
7

కాబట్టిH3651 రాబోవుH935 దినములలోH3117 జనులు ఇశ్రాయేలీH3478యులనుH1121 ఐగుప్తుH4714 దేశముH776లోనుండిH4480 రప్పించినH5927 యెహోవాH3068 జీవముH2416 తోడని యికH5750 ప్రమాణముH559చేయకH3808

Therefore, behold, the days come, saith the LORD, that they shall no more say, The LORD liveth, which brought up the children of Israel out of the land of Egypt;
8

ఉత్తరH6828 దేశములోH776 నుండియుH4480, నేను వారిని చెదరగొట్టినH5080 దేశములH776న్నిటిలోH3605 నుండియుH4480 వారిని రప్పించినH5927 యెహోవానగుH3068 నాతోడని ప్రమాణము చేతురని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559; మరియు వారు తమ దేశముH776లోH5921 నివసింతురుH3427.

But, The LORD liveth, which brought up and which led the seed of the house of Israel out of the north country, and from all countries whither I had driven them; and they shall dwell in their own land.
9

ప్రవక్తలను గూర్చినదిH5030. యెహోవానుH3068 గూర్చియుH4480 ఆయన పరిశుద్ధమైనH6944 మాటలనుH1697 గూర్చియుH4480 నా గుండెH3820 నాలోH7130 పగులుచున్నదిH7665, నా యెముకH6106లన్నియుH3605 కదలు చున్నవిH7363, నేనుH1961 మత్తిల్లినH7910వానివలెనుH376 ద్రాక్షారసH3196వశుడైనH1397 బలాఢ్యునివలెనుH5674 ఉన్నాను.

Mine heart within me is broken because of the prophets; all my bones shake; I am like a drunken man, and like a man whom wine hath overcome, because of the LORD, and because of the words of his holiness.
10

దేశముH776 వ్యభిచారులతోH5003 నిండియున్నదిH4390, జనుల నడవడిH4794 చెడ్డH7451దాయెనుH1961, వారి శౌర్యముH1369H3808న్యాయమునH3651 కుపయోగించుచున్నది గనుకH4480 శాపగ్రస్తమైH423 దేశముH776 దుఃఖపడుచున్నదిH56; అడవిH4057బీళ్లుH4999 ఎండిపోయెనుH3001.

For the land is full of adulterers; for because of swearing the land mourneth; the pleasant places of the wilderness are dried up, and their course is evil, and their force is not right.
11

ప్రవక్తలేమిH5030 యాజకులేమిH3548 అందరును అపవిత్రులుH2610; నా మందిరములోH1004 వారి చెడుతనముH7451 నాకు కనబడెనుH4672; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

For both prophet and priest are profane; yea, in my house have I found their wickedness, saith the LORD.
12

వారి దండనH6486 సంవత్సరమునH8141 వారి మీదికిH5921 నేను కీడుH7451 రప్పించుచున్నానుH935 గనుకH3651 గాఢాంధకారములోH653 నడుచువానికిH1760 జారుడు నేలవలెH2519 వారి మార్గH1870 ముండునుH1961; దానిలో వారు తరుమబడిH1760 పడిపోయెదరుH5307; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

Wherefore their way shall be unto them as slippery ways in the darkness: they shall be driven on, and fall therein: for I will bring evil upon them, even the year of their visitation, saith the LORD.
13

షోమ్రోనుH8111 ప్రవక్తలుH5030 అవివేకH8604 క్రియలు చేయగా చూచితినిH7200; వారు బయలుH1168 పేరట ప్రవచనము చెప్పిH5012 నా జనమైనH5971 ఇశ్రాయేలునుH3478 త్రోవ తప్పించిరిH8582.

And I have seen folly in the prophets of Samaria; they prophesied in Baal, and caused my people Israel to err.
14

యెరూషలేముH3389 ప్రవక్తలుH5030 ఘోరమైన క్రియలుH8186 చేయగా నేను చూచితినిH7200, వారు వ్యభిచారులుH5003 అసత్యH8267వర్తనులుH1980, ఎవడును తన దుర్మార్గతH7451నుండిH4480 మరH7725లకH1115 దుర్మార్గులH7489 చేతులనుH3027 బలపరచుదురుH2388, వారందరుH3605 నా దృష్టికి సొదొమH5467 వలెనైరిH1961, దాని నివాసులుH3427 గొమొఱ్ఱావలెనైరిH6017.

I have seen also in the prophets of Jerusalem an horrible thing: they commit adultery, and walk in lies: they strengthen also the hands of evildoers, that none doth return from his wickedness: they are all of them unto me as Sodom, and the inhabitants thereof as Gomorrah.
15

కావునH3551 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఈ ప్రవక్తలనుH5030గూర్చిH4480 సెలవిచ్చునH559దేమనగాH3541యెరూషలేముH3389 ప్రవక్తలH5030 అపవిత్రతH2613 దేశH776మంతటH3605 వ్యాపించెనుH3318 గనుకH3588 తినుటకు మాచిపత్రియుH3939 త్రాగుటకుH8248 చేదుH7219నీళ్లునుH4325 నేను వారి కిచ్చు చున్నానుH398.

Therefore thus saith the LORD of hosts concerning the prophets; Behold, I will feed them with wormwood, and make them drink the water of gall: for from the prophets of Jerusalem is profaneness gone forth into all the land.
16

సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559మీకు ప్రచనములు ప్రకటించుH5012 ప్రవక్తలH5030మాటలH1697నుH5921 ఆలకింH8085పకుడిH408, వారు మిమ్మునుH853 భ్రమ పెట్టుదురుH1891.

Thus saith the LORD of hosts, Hearken not unto the words of the prophets that prophesy unto you: they make you vain: they speak a vision of their own heart, and not out of the mouth of the LORD.
17

వారు నన్ను తృణీకరించుH5006 వారితోమీకు క్షేమముH7965 కలుగుననిH1961 యెహోవాH3068 సెలవిచ్చెననియుH1696; ఒకడు తన హృదయH3820 మూర్ఖత చొప్పునH8307 నడవగాH1980 వానితోH5921మీకు కీడుH7451 రాH935దనియుH3808 చెప్పుచుH559, యెహోవాH3068 ఆజ్ఞనుబట్టి మాటH6310 లాడకH3808 తమకు తోచినH3820 దర్శనమునుH2377బట్టిH4480 పలుకుదురుH1696.

They say still unto them that despise me, The LORD hath said, Ye shall have peace; and they say unto every one that walketh after the imagination of his own heart, No evil shall come upon you.
18

యెహోవాH3068 మాటH1697 వినిH8085 గ్రహించునట్లుH7200 ఆయన సభలోH5475 నిలుచుH5975వాడెవడుH4310? నా మాటనుH1697 గ్రహించునట్లుH7200 దాని లక్ష్యము చేసినH7181వాడెవడుH4310?

For who hath stood in the counsel of the LORD, and hath perceived and heard his word? who hath marked his word, and heard it?
19

ఇదిగోH2009 యెహోవాయొక్కH3068 మహోగ్రతయనుH2534 పెనుగాలిH5591 బయలువెళ్లుచున్నదిH3318; అది భీకరమైనH2342 పెనుగాలిH5591 అది దుష్టులH7563 తలH7218మీదికిH5921 పెళ్లున దిగునుH2342.

Behold, a whirlwind of the LORD is gone forth in fury, even a grievous whirlwind: it shall fall grievously upon the head of the wicked.
20

తన కార్యమును సఫలపరచుH6965వరకునుH5704 తన హృదయాH3820 లోచనలనుH4209 నెరవేర్చుH6213వరకునుH5704 యెహోవాH3068 కోపముH639 చల్లాH7725రదుH3808; అంత్యH319దినములలోH3117 ఈ సంగతిని మీరు బాగుగాH998 గ్రహించుదురుH995.

The anger of the LORD shall not return, until he have executed, and till he have performed the thoughts of his heart: in the latter days ye shall consider it perfectly.
21

నేను ఈ ప్రవక్తలనుH5030 పంపH7971కుండిననుH3808 వారుH1992 పరుగెత్తిH7323 వచ్చెదరు, నేను వారితోH413 మాటలాH1696డకుండిననుH3808 వారుH1992 ప్రకటించెదరుH5012.

I have not sent these prophets, yet they ran: I have not spoken to them, yet they prophesied.
22

వారు నా సభలోH5475 చేరినH5975 వారైన యెడలH518 వారు నా మాటలుH1697 నా ప్రజలకుH5971 తెలియ జేతురుH8085, దుష్‌H7455క్రియలుH4611 చేయకH3808 వారు దుర్మాH7451ర్గమునుH1870 విడిచి పెట్టునట్లుH4480 వారిని త్రిప్పియుందురుH7725; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

But if they had stood in my counsel, and had caused my people to hear my words, then they should have turned them from their evil way, and from the evil of their doings.
23

నేనుH589 సమీపముH7138ననుండుH4480 దేవుడనుH430మాత్ర మేనా? దూరముH7350ననుండుH4480 దేవుడనుH430కానాH3808?

Am I a God at hand, saith the LORD, and not a God afar off?
24

యెహోవాH3068 సెలవిచ్చినH5002 మాట ఏదనగా నాకుH589 కనబడH7200కుండH3808 రహస్య స్థలములలోH4565 దాగH5641గలవాడెH518వడైనకలడాH376? నేనుH589 భూమ్యాH776 కాశములH8064 యందంతటH4390 నున్నవాడను కానాH3808? యిదే యెహోవాH3068 వాక్కుH5002.

Can any hide himself in secret places that I shall not see him? saith the LORD. Do not I fill heaven and earth? saith the LORD.
25

కలకంటినిH2492 కలకంటినిH2492 అని చెప్పుచుH559 నా నామమునH8034 అబద్ధములుH8267 ప్రకటించుH5012 ప్రవక్తలుH5030 పలికినH559 మాట నేను వినియున్నానుH8085.

I have heard what the prophets said, that prophesy lies in my name, saying, I have dreamed, I have dreamed.
26

ఇక నెప్పటిH4970వరకుH5704 ఈలాగున జరుగుచుండునుH3426? తమ హృదయH3820కాపట్యమునుH8649 బట్టి అబద్ధములుH8267 ప్రకటించుH5012 ప్రవక్తలుH5030 దీని నాలో చింపరాH3820?

How long shall this be in the heart of the prophets that prophesy lies? yea, they are prophets of the deceit of their own heart;
27

బయలునుH1168 పూజింపవలెనని తమ పితరులుH1 నా నామమునుH8034 మరచినట్లుH7911 వీరందరుH376 తమ పొరుగువారితోH7453 చెప్పుH5608 కలలచేతH2472 నా జనులుH5971 నా నామమునుH8034 మరచునట్లుH7911 చేయవలెనని యోచించుచున్నారాH2803?

Which think to cause my people to forget my name by their dreams which they tell every man to his neighbour, as their fathers have forgotten my name for Baal.
28

కలకనినH2472 ప్రవక్తH5030 ఆ కలనుH2472 చెప్పవలెనుH5608; నా వాక్కుH1697 ఎవనికుండునో వాడు సత్యమునుH571బట్టి నా మాటH1697 చెప్పవలెనుH1696; ధాన్యముH1250తోH854 చెత్తకుH8401 ఏమి సంబంధముH4100? ఇదే యెహోవా వాక్కు.

The prophet that hath a dream, let him tell a dream; and he that hath my word, let him speak my word faithfully. What is the chaff to the wheat? saith the LORD.
29

నా మాటH1697 అగ్నిH784వంటిదిH3541కాదాH3808? బండనుH5553 బద్దలుచేయుH6327 సుత్తెవంటిదిH6360 కాదా?

Is not my word like as a fire? saith the LORD; and like a hammer that breaketh the rock in pieces?
30

కాబట్టిH3651 తమ జతవానిH7453యొద్దనుండిH4480 నా మాటలనుH1697 దొంగి లించుH1589 ప్రవక్తలకుH5030 నేను విరోధినిH5921; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

Therefore, behold, I am against the prophets, saith the LORD, that steal my words every one from his neighbour.
31

స్వేచ్ఛగా నాలుకలH3956 నాడించుకొనుచుH3947 దేవోక్తులను ప్రకటించుH5001 ప్రవక్తలకుH5030 నేను విరోధినిH5921; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

Behold, I am against the prophets, saith the LORD, that use their tongues, and say, He saith.
32

మాయాH8267 స్వప్నములనుH2472 ప్రకటించిH5012 వాటిని చెప్పుచుH5608, అబద్ధములచేతనుH8267, మాయాప్రగల్భత చేతనుH6350 నా ప్రజలనుH5971 దారి తొలగించువారికిH8582 నేను విరోధినై యున్నానుH5921; ఇదే యెహోవాH3068 వాక్కుH5002. నేనుH595 వారిని పంపH7971లేదుH3808, వారికి ఆజ్ఞH6680 ఇయ్యలేదుH3808, వారు ఈH2088 జనులకుH5971 ఏమాత్రమును ప్రయోజనకారులుH3276 కారుH3808; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

Behold, I am against them that prophesy false dreams, saith the LORD, and do tell them, and cause my people to err by their lies, and by their lightness; yet I sent them not, nor commanded them: therefore they shall not profit this people at all, saith the LORD.
33

మరియు ఈH2088 జనులలోH5971 ఒకడు ప్రవక్తయేH5030 గానిH176 యాజకుడేH3548 గానిH176 యెహోవాH3068 భారH4853మేమిH4100 అని నిన్నడుగుH7592నప్పుడుH3588 నీవు వారితోH413 ఇట్లనుముH559మీరే ఆయనకు భారముH4853; మిమ్మును ఎత్తి పారవేతునుH5203; ఇదే యెహోవాH3068 వాక్కుH5002. మరియు

And when this people, or the prophet, or a priest, shall ask thee, saying, What is the burden of the LORD? thou shalt then say unto them, What burden? I will even forsake you, saith the LORD.
34

ప్రవక్తయేH5030 గాని యాజకుడేH3548 గాని సామాన్యుడేH5971 గాని యెహోవాH3068 భారమనుH4853 మాట ఎత్తువాడెవడైననుH559, వానినిH376 వాని యింటివారినిH1004 నేను దండించెదనుH6485.

And as for the prophet, and the priest, and the people, that shall say, The burden of the LORD, I will even punish that man and his house.
35

అయితే యెహోవాH3068 ప్రత్యుత్తరH6030మేదిH4100? యెహోవాH3068 యేమనిH4100 చెప్పుచున్నాడుH1696? అని మీరు మీ పొరుగువారిH7453తోనుH5921 సహోదరులH251తోనుH5921 ప్రశంసించవలెనుH559.

Thus shall ye say every one to his neighbour, and every one to his brother, What hath the LORD answered? and, What hath the LORD spoken?
36

యెహోవాH3068 భారమనుH4853 మాట మీరిక మీదటH5750 జ్ఞాపకముH2142 చేసికొనవద్దుH3808; జీవముగలH2416 మన దేవునిH430 మాటలనుH1697, సైన్యముల కధిపతియుH6635 దేవుడునగుH430 యెహోవాH3068 మాటలనుH1697, మీరు అపార్థముచేసితిరిH2015; కాగాH3588 ఎవనిమాటH1697 వానికేH376 భారH4853మగునుH1961.

And the burden of the LORD shall ye mention no more: for every man's word shall be his burden; for ye have perverted the words of the living God, of the LORD of hosts our God.
37

యెహోవాH3068 నీకేమనిH4100 ప్రత్యుత్తర మిచ్చుచున్నాH6030 డనియు, యెహోవాH3068 యేమిH4100 చెప్పుచున్నాడనియుH1696 మీరు ప్రవక్తH5030నుH413 అడుగవలెనుH7592 గాని యెహోవాH3068 భారమనుH4853 మాట మీరెత్తినH559 యెడల

Thus shalt thou say to the prophet, What hath the LORD answered thee? and, What hath the LORD spoken?
38

అందునుగూర్చిH518 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559మీరు యెహోవాH3068 భారమనుH4853 మాట యెత్తH559వద్దనిH3808 నేను మీకుH413 ఆజ్ఞ ఇచ్చిననుH7971 మీరు యెహోవాH3068 భారమనుH4853 మాట యెత్తుచునే యున్నారుH559.

But since ye say, The burden of the LORD; therefore thus saith the LORD; Because ye say this word, The burden of the LORD, and I have sent unto you, saying, Ye shall not say, The burden of the LORD;
39

కాగాH3651 నేను మిమ్మును ఎత్తివేయుచున్నానుH5382, మీకును మీ పితరులకునుH1 నేనిచ్చినH5414 పట్టణమునుH5892 నా సన్నిధిH6440నుండిH4480 పారవేయుచున్నానుH5203.

Therefore, behold, I, even I, will utterly forget you, and I will forsake you, and the city that I gave you and your fathers, and cast you out of my presence:
40

ఎన్నడును మరువH7911బడనిH3808 నిత్యాH5769పవాదమునుH2781 నిత్యాH5769వమానమునుH3640 మీమీదికిH5921 రప్పించెదనుH5414.

And I will bring an everlasting reproach upon you, and a perpetual shame, which shall not be forgotten.

రోమీయులకు అధ్యాయము 8

1

కాబట్టిG686 యిప్పుడుG3568 క్రీస్తుG5547 యేసుG2424 నందున్నG1722 వారికిG3588 ఏ శిక్షావిధియుG2631 లేదుG3762.

There is therefore now no condemnation to them which are in Christ Jesus, who walk not after the flesh, but after the Spirit.
2

క్రీస్తుG5547 యేసుG2424 నందుG1722 జీవమునిచ్చుG2222 ఆత్మయొక్కG4151 నియమముG3551 పాపG266 మరణములG2288 నియమముG3551 నుండిG575 నన్ను విడిపించెనుG1659. ఎట్లనగాG1063 ధర్మశాస్త్రముG3551 దేనిని చేయజాలకG102 పోయెనో దానినిG3739 దేవుడు చేసెనుG770.

For the law of the Spirit of life in Christ Jesus hath made me free from the law of sin and death.
3

శరీరముG4561 ననుసరింపకG2596 G3361 ఆత్మG4151 ననుసరించియేG2596 నడుచుకొనుG4043 మనG2254 యందుG1722 ధర్మశాస్త్రG3551 సంబంధమైన నీతివిధిG1345 నెరవేర్చబడవలెననిG4137 పాపపరిహారముG266 నిమిత్తముG4012

For what the law could not do, in that it was weak through the flesh, God sending his own Son in the likeness of sinful flesh, and for sin, condemned sin in the flesh:
4

దేవుడుG2316 తన సొంతG1438 కుమారునిG5207 పాపG266 శరీG4561రాకారముతోG3667 పంపిG3992, ఆయన శరీరG4561 మందుG1722 పాపమునకుG266 శిక్షG2632 విధించెను.

That the righteousness of the law might be fulfilled in us, who walk not after the flesh, but after the Spirit.
5

శరీరాG4561నుసారులుG2596 శరీరG4561 విషయములమీదG3588 మనస్సుG5426 నుంతురుG5607; ఆత్మాG4151 నుసారులుG2596 ఆత్మG4151 విషయములమీదG3588 మనస్సుG5426 నుంతురుG5607; శరీరానుసారమైనG4561 మనస్సుG5427 మరణముG2288;

For they that are after the flesh do mind the things of the flesh; but they that are after the Spirit the things of the Spirit.
6

ఆత్మానుసారమైనG4151 మనస్సుG5427 జీవమునుG2222 సమాధానమునైG1515 యున్నది.

For to be carnally minded is death; but to be spiritually minded is life and peace.
7

ఏలయనగాG1360 శరీరానుసారమైనG4561 మనస్సుG5427 దేవునికిG2316 విరోధమైయున్నదిG2189; అది దేవునిG2316 ధర్మశాస్త్రమునకుG3551 లోబడదుG5293, ఏమాత్రమునుG1063 లోబడనేరదుG3761 G1410.

Because the carnal mind is enmity against God: for it is not subject to the law of God, neither indeed can be.
8

కాగాG1161 శరీరG4561 స్వభావముG1722 గలవారుG5607 దేవునిG2316 సంతోషపరచG700 నేరరుG3756.

So then they that are in the flesh cannot please God.
9

దేవునిG2316 ఆత్మG4151 మీG5213లోG1722 నివసించియున్నయెడలG3611 మీరుG5210 ఆత్మG4151 స్వభావముG1722 గలవారేG2075 గానిG235 శరీరG4561 స్వభావముG1722 గలవారుG2075 కారుG3756. ఎవడైననుG1536 క్రీస్తుG5547 ఆత్మG4151 లేనివాడైతేG2192 G3756 వాడాయనవాడుG3778 G848 కాడుG3756.

But ye are not in the flesh, but in the Spirit, if so be that the Spirit of God dwell in you. Now if any man have not the Spirit of Christ, he is none of his.
10

క్రీస్తుG5547 మీG5213లోనున్నG1722 యెడలG1487 మీ శరీరముG4983 పాపG266 విషయమైG1223 మృతమైనదిG3498 గానిG1161 మీ ఆత్మG4151 నీతిG1343 విషయమైG1223 జీవముG2222 కలిగియున్నది.

And if Christ be in you, the body is dead because of sin; but the Spirit is life because of righteousness.
11

మృతులలోG3498 నుండిG1537 యేసునుG2424 లేపినవానిG1453 ఆత్మG4151 మీG5213లోG1722 నివసించినG3611 యెడలG1487, మృతుG3498లలోనుండిG1537 క్రీస్తుG5547 యేసును లేపినవాడుG1453 చావునకులోనైనG2349 మీG5216 శరీరములనుG4983 కూడG2532 మీG5213లోG1722 నివసించుచున్నG1774 తనG848 ఆత్మG4151 ద్వారాG1223 జీవింపజేయునుG2227.

But if the Spirit of him that raised up Jesus from the dead dwell in you, he that raised up Christ from the dead shall also quicken your mortal bodies by his Spirit that dwelleth in you.
12

కాబట్టిG3767 సహోదరులారాG80, శరీరాG4561నుసారముగాG2596 ప్రవర్తించుటకుG2198 మనముG2070 శరీరమునకుG4561 ఋణస్థులముG3781 కాముG3756.

Therefore, brethren, we are debtors, not to the flesh, to live after the flesh.
13

మీరు శరీరాG4561నుసారముగాG2596 ప్రవర్తించినయెడలG1487 చావG599వలసినవారైG3195 యుందురు గానిG1161 ఆత్మచేతG4151 శారీరG4983 క్రియలనుG4234 చంపినG2289యెడలG1487 జీవించెదరుG2198.

For if ye live after the flesh, ye shall die: but if ye through the Spirit do mortify the deeds of the body, ye shall live.
14

దేవునిG2316 ఆత్మచేతG4151 ఎందరుG3745 నడిపింపబడుదురోG71 వారందరుG3778 దేవునిG2316 కుమారులైG5207 యుందురుG1526.

For as many as are led by the Spirit of God, they are the sons of God.
15

ఏలయనగాG1063 మరలG3825 భయపడుG5401టకుG1519 మీరు దాస్యపుG1397 ఆత్మనుG4151 పొందG2983లేదుG3756 గానిG235 దత్తపుత్రాG5206త్మనుG4151 పొందితిరిG2983. ఆG3739 ఆత్మ కలిగినవారమై మనము అబ్బాG5 తండ్రీG3962 అని మొఱ్ఱపెట్టుచున్నాముG2896.

For ye have not received the spirit of bondage again to fear; but ye have received the Spirit of adoption, whereby we cry, Abba, Father.
16

మనముG2070 దేవునిG2316 పిల్లలమనిG5043 ఆత్మG4151 తానేG846 మనG2257 ఆత్మతోG4151 కూడ సాక్ష్యమిచ్చుచున్నాడుG4828.

The Spirit itself beareth witness with our spirit, that we are the children of God:
17

మనము పిల్లలG5043మైతేG2532 వారసులముG2818, అనగా దేవునిG2316 వారసులముG2818; క్రీస్తుతో కూడG2532 మహిమపొందుటకుG4888 ఆయనతో శ్రమపడినG4841 యెడలG1487, క్రీస్తుతోడిG5547 వారసులముG4789.

And if children, then heirs; heirs of God, and joint-heirs with Christ; if so be that we suffer with him, that we may be also glorified together.
18

మనG2248 యెడలG1519 ప్రత్యక్షముG601 కాబోవుG3195 మహిమG1391 యెదుటG4314 ఇప్పటిG3568 కాలపుG2540 శ్రమలుG3804 ఎన్నతగినవిG514 కావనిG3756 యెంచుచున్నానుG3049.

For I reckon that the sufferings of this present time are not worthy to be compared with the glory which shall be revealed in us.
19

దేవునిG2316 కుమారులG5207 ప్రత్యక్షతకొరకుG602 సృష్టిG2937 మిగుల ఆశతోG603 తేరి చూచుచు కనిపెట్టుచున్నదిG553.

For the earnest expectation of the creature waiteth for the manifestation of the sons of God.
20

ఏలయనగాG3754 సృష్టిG2937, నాశనమునకుG5356 లోనయినG1519 దాస్యములోG1397 నుండిG575 విడిపింపబడిG1697, దేవునిG2316 పిల్లలుG5043 పొందబోవు మహిమగలG1391 స్వాతంత్ర్యముG1657 పొందుదునను నిరీక్షణG1680 కలదైG1909,

For the creature was made subject to vanity, not willingly, but by reason of him who hath subjected the same in hope,
21

స్వేచ్ఛగాG1635 కాకG3756 దానిని లోపరచినవానిG5293 మూలముగాG1223 వ్యర్థపరచబడెనుG3153.

Because the creature itself also shall be delivered from the bondage of corruption into the glorious liberty of the children of God.
22

సృష్టిG2937 యావత్తుG3956 ఇదిG3568 వరకుG891 ఏకగ్రీవముగాG4944 మూలుగుచుG4959 ప్రసవవేదనపడుచునున్నదని యెరుగుదుముG1492.

For we know that the whole creation groaneth and travaileth in pain together until now.
23

అంతేG3440 కాదుG3756, ఆత్మయొక్కG4151 ప్రథమ ఫలములG536 నొందినG2192 మనముG848 కూడG2532 దత్త పుత్రత్వముG5206 కొరకుG553, అనగా మనG2257 దేహముG4983 యొక్క విమోచనముకొరకుG629 కనిపెట్టుచు మనలోG848 మనముG2249 మూలుగుచున్నాముG4727

And not only they, but ourselves also, which have the firstfruits of the Spirit, even we ourselves groan within ourselves, waiting for the adoption, to wit, the redemption of our body.
24

ఏలయనగాG1063 మనము నిరీక్షణG1680 కలిగినవారమై రక్షింపబడితివిుG4982. నిరీక్షింపబడునదిG1680 కనబడునప్పుడుG991, నిరీక్షణతోG1680 పనియుండదుG2076 G3756; తానుG5100 చూచుచున్నG991 దానికొరకుG3739 ఎవడుG5101 నిరీక్షించునుG1679?

For we are saved by hope: but hope that is seen is not hope: for what a man seeth, why doth he yet hope for?
25

మనము చూడనిG991 G3756 దానిG3739 కొరకు నిరీక్షించినG1679 యెడలG1487 ఓపికG5281తోG1223 దానికొరకు కనిపెట్టుదుము.

But if we hope for that we see not, then do we with patience wait for it.
26

అటువలెG5615 ఆత్మయుG4151 G2532 మనG2257 బలహీనతనుG769 చూచి సహాయముG4878 చేయుచున్నాడు. ఏలయనగాG1063 మనము యుక్తముగాG1163 ఏలాగుG5101 ప్రార్థనG4336 చేయవలెనో మనకు తెలియదుG1492 G3756 గానిG235, ఉచ్చరింపG215 శక్యముకాని మూలుగులతోG4726 ఆ ఆత్మG4151 తానేG848 మనG2257 పక్షముగా విజ్ఞాపనముచేయుచున్నాడుG5241.

Likewise the Spirit also helpeth our infirmities: for we know not what we should pray for as we ought: but the Spirit itself maketh intercession for us with groanings which cannot be uttered.
27

మరియుG1161 హృదయములనుG2588 పరిశోధించువాడుG2045 ఆత్మయొక్కG4151 మనస్సుG5427 ఏదోG5101 యెరుగునుG1492; ఏలయనగాG3754 ఆయన దేవునిG2316 చిత్తప్రకారముG2596 పరిశుద్దులG40 కొరకుG5228 విజ్ఞాపనముG1793 చేయుచున్నాడు.

And he that searcheth the hearts knoweth what is the mind of the Spirit, because he maketh intercession for the saints according to the will of God.
28

దేవునిG2316 ప్రేమించువారికిG25, అనగా ఆయన సంకల్పముG4286 చొప్పునG2596 పిలువబడినG2822వారికిG5607, మేలుG18 కలుగుటకైG1519 సమస్తమునుG3956 సమకూడిG4903 జరుగుచున్నవని యెరుగుదుముG1492.

And we know that all things work together for good to them that love God, to them who are the called according to his purpose.
29

ఎందుకనగాG3754 తనG848 కుమారుడుG5207 అనేకG4183 సహోదరుG80లలోG1722 జ్యేష్ఠుG4416 డగునట్లుG1511, దేవుడెవరినిG3739 ముందు ఎరిగెనోG4267, వారు తనG848 కుమారునితోG5207 సారూప్యముG1504 గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెనుG4309.

For whom he did foreknow, he also did predestinate to be conformed to the image of his Son, that he might be the firstborn among many brethren.
30

మరియుG1161 ఎవరినిG3739 ముందుగా నిర్ణయించెనోG4309 వారినిG5128 పిలిచెనుG2564; ఎవరినిG3739 పిలిచెనోG2564 వారినిG5128 నీతిమంతులుగాG1344 తీర్చెను; ఎవరినిG3739 నీతిమంతులుగాG1344 తీర్చెనో వారినిG5128 మహిమ G1392 పరచెను.

Moreover whom he did predestinate, them he also called: and whom he called, them he also justified: and whom he justified, them he also glorified.
31

ఇట్లుండగాG3767G5101మందుముG2046? దేవుడుG2316 మనG2257 పక్షముననుండగాG5228 మనకుG2257 విరోధిG2596 యెవడుG5101?

What shall we then say to these things? If God be for us, who can be against us?
32

తన సొంతG2398 కుమారునిG5207 అనుగ్రహించుటకు వెనుకతీయకG5339 G3756 మనG2257 అందరిG3956 కొరకుG5228 ఆయనను అప్పగించినవాడుG3860 ఆయనG846తోG4862 పాటుG2532 సమస్తమునుG3956 మనG2254కెందుకుG4459 అనుG5483గ్రహింపడుG3780?

He that spared not his own Son, but delivered him up for us all, how shall he not with him also freely give us all things?
33

దేవునిచేతG2316 ఏర్పరచబడినG1588 వారిమీద నేరముG1458 మోపువాడెవడుG5101? నీతిమంతులుగాG1344 తీర్చు వాడు దేవుడేG2316;

Who shall lay any thing to the charge of God's elect? It is God that justifieth.
34

శిక్షG2632 విధించువాడెవడుG5101? చనిపోయినG599 క్రీస్తుయేసేG5547; అంతే కాదుG3123, మృతులలోనుండి లేచినవాడునుG1453 దేవునిG2316 కుడి పార్శ్వమునG1188 ఉన్నవాడును మనG2257 కొరకుG5228 విజ్ఞాపనముG1793 కూడG2532 చేయువాడునుG3739 ఆయనే

Who is he that condemneth? It is Christ that died, yea rather, that is risen again, who is even at the right hand of God, who also maketh intercession for us.
35

క్రీస్తుG5547 ప్రేమG26 నుండిG575 మనలనుG2248 ఎడబాపుG5563 వాడెవడుG5101? శ్రమయైననుG2347 బాధయైననుG4730 హింసయైననుG1375 కరవైననుG3042 వస్త్రహీనతయైననుG1132 ఉపద్రవమైననుG2794 ఖడ్గమైననుG3162 మనలనుG2248 ఎడబాపునాG5563?

Who shall separate us from the love of Christ? shall tribulation, or distress, or persecution, or famine, or nakedness, or peril, or sword?
36

ఇందునుG2531 గూర్చి వ్రాయబడినదేమనగాG1125 నిన్ను బట్టిG1752 దినG2250మెల్లG3650 మేము వధింపబడినవారముG2289 వధకుG4967 సిద్ధమైన గొఱ్ఱలమనిG4263 G5613 మేము ఎంచబడినవారముG3049.

As it is written, For thy sake we are killed all the day long; we are accounted as sheep for the slaughter.
37

అయిననుG235 మనలనుG2248 ప్రేమించినవానిG25 ద్వారాG1223 మనము వీG5125టన్నిటిG3956లోG1722 అత్యధిక విజయముG5245 పొందుచున్నాము.

Nay, in all these things we are more than conquerors through him that loved us.
38

మరణమైననుG2288 జీవమైననుG2222 దేవదూతలైననుG32 ప్రధానులైననుG746 ఉన్నవియైననుG1764 రాబోవునవియైననుG3195 అధికారులైననుG1411 ఎత్తయిననుG5313 లోతైననుG899 సృష్టింపబడినG2937 మరి ఏదైననుG5100,

For I am persuaded, that neither death, nor life, nor angels, nor principalities, nor powers, nor things present, nor things to come,
39

మనG2257 ప్రభువైనG2962 క్రీస్తుG5547 యేసుG2424 నందలిG1722 దేవునిG2316 ప్రేమG26 నుండిG575 మనలనుG2248 ఎడబాపG5563 నేరవనిG1410 రూఢిగా నమ్ముచున్నాను.

Nor height, nor depth, nor any other creature, shall be able to separate us from the love of God, which is in Christ Jesus our Lord.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.