Day 293
Day 294 : యిర్మీయా 19-21 & రోమీయులకు 6-7
Day 295

యిర్మీయా అధ్యాయము 19

1

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559

Thus saith the LORD, Go and get a potter's earthen bottle, and take of the ancients of the people, and of the ancients of the priests;
2

నీవు వెళ్లిH1980 కుమ్మరిH3335 చేయు మంటిH2789 కూజానుH1228 కొనిH7069, జనులH5971 పెద్దలలోH2205 కొందరినిH4480 యాజకులH3548 పెద్దలలోH2205 కొందరినిH4480 పిలుచు కొనిపోయి, హర్సీతుH2777 గుమ్మపుH8179 ద్వారమునకుH6607 ఎదురుగా నున్న బెన్‌హిన్నోముH2011 లోయH1516లోనికిH413పోయిH3318 నేను నీతో చెప్పబోవుH1696 మాటలుH1697 అక్కడH8033 ప్రకటింపుముH7121.

And go forth unto the valley of the son of Hinnom, which is by the entry of the east gate, and proclaim there the words that I shall tell thee,
3

నీ విట్లనుముH559యూదాH3063రాజులారాH4428, యెరూషలేముH3389 నివాసులారాH3427, యెహోవాH3068 మాటH1697 వినుడిH8085; సైన్యములకధిపతియుH6635 ఇశ్రాయేలుH3478 దేవుడునగుH430 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559ఆలకించుడిH2009, దాని సమాచారము వినుH8085వారందరికిH3605 చెవులుH241 గింగురుమనునంతH6750 కీడునుH7451 నేను ఈH2088 స్థలముH4725 మీదికిH5921 రప్పింపబోవుచున్నానుH935.

And say, Hear ye the word of the LORD, O kings of Judah, and inhabitants of Jerusalem; Thus saith the LORD of hosts, the God of Israel; Behold, I will bring evil upon this place, the which whosoever heareth, his ears shall tingle.
4

ఏలH834యనగాH3282 వారు నన్ను విసర్జించిH5800 యీH2088 స్థలములోH4725 అపచారము చేసియున్నారుH5234, వారైననుH1992 వారి తండ్రులైననుH1 యూదాH3063 రాజు లైననుH4428 ఎరుH3045గనిH3808 అన్యH312దేవతలకుH430 దానిలో ధూపము వేసిH6999 నిరపరాధులH5355 రక్తముచేతH1818H2088 స్థలమునుH4725 నింపిరిH4390

Because they have forsaken me, and have estranged this place, and have burned incense in it unto other gods, whom neither they nor their fathers have known, nor the kings of Judah, and have filled this place with the blood of innocents;
5

నేను విధింపH6680నిదియుH3808 సెలవియ్యH1696నిదియుH3808 నా మనస్సుH3820నకుH5921 తోచH5927 నిదియునైనH3808 ఆచారము నాచరించిరి; తమ కుమారులనుH1121 దహనబలులుగాH5930 కాల్చుటకైH8313 బయలునకుH1168 బలిపీఠములనుH1116 కట్టించిరిH1129.

They have built also the high places of Baal, to burn their sons with fire for burnt offerings unto Baal, which I commanded not, nor spake it, neither came it into my mind:
6

ఇందునుబట్టిH3651 యెహోవాH3068 సెలవిచ్చుH5002 మాట ఏదనగారాబోవుH935 దినములలోH3117H2088 స్థలముH4725 హత్యH2028 లోయH1516 అనబడునుH7121 గానిH3588 తోఫెతుH8612 అనియైనను బెన్‌ హిన్నోముH2011 లోయH1516 అనియైనను పేరుH7121 వాడH5750బడదుH3808.

Therefore, behold, the days come, saith the LORD, that this place shall no more be called Tophet, nor The valley of the son of Hinnom, but The valley of slaughter.
7

తమ శత్రువులH341 యెదుటH6440 ఖడ్గముచేతనుH2719, తమ ప్రాణములనుH5315తీయ వెదకువారిచేతనుH1245 వారిని కూలజేసిH5307, ఆకాశH8064 పక్షులకునుH5775 భూH776జంతువులకునుH929 ఆహారముగాH3978 వారి కళే బరములనుH5038 ఇచ్చిH5414, ఈH2088 స్థలములోనేH4725 యూదావారిH3063 ఆలోచననుH6098 యెరూషలేమువారిH3389 ఆలోచననుH6098 నేను వ్యర్థము చేసెదనుH1238.

And I will make void the counsel of Judah and Jerusalem in this place; and I will cause them to fall by the sword before their enemies, and by the hands of them that seek their lives: and their carcases will I give to be meat for the fowls of the heaven, and for the beasts of the earth.
8

ఆ మార్గమున పోవుH5674 ప్రతివాడునుH3605 ఆశ్చర్యపడిH8074 దానికిH5921 కలిగిన యిడుమH4347లన్నిటినిH3605 చూచి అపహాస్యము చేయునంతగాH8319H2063 పట్టణమునుH5892 పాడు గానుH8047 అపహాస్యాస్పదముగానుH8322 నేనుH853 చేసెదనుH7760.

And I will make this city desolate, and an hissing; every one that passeth thereby shall be astonished and hiss because of all the plagues thereof.
9

వారు తమ కూమారులH1121 మాంసమునుH1320 తమ కుమార్తెలH1323 మాంసమునుH1320 తినునట్లు చేసెదనుH398; తమ ప్రాణముH5315 తీయ వెదకుH1245 శత్రువులుH341 తమకు ఇబ్బందికలిగించుటకైH6693 వేయు ముట్టడినిH4692 బట్టియు దానివలనH834 కలిగిన యిబ్బందినిబట్టియుH4689 వారిలో ప్రతివాడుH376 తన చెలికానిH7453 మాంసముH1320 తినునుH398.

And I will cause them to eat the flesh of their sons and the flesh of their daughters, and they shall eat every one the flesh of his friend in the siege and straitness, wherewith their enemies, and they that seek their lives, shall straiten them.
10

ఈ మాటలు చెప్పినH559తరువాత నీతోకూడH854 వచ్చిన మనుష్యులుH376 చూచుచుండగాH5869 నీవు ఆ కూజానుH1228 పగులగొట్టిH7665 వారితో ఈలాగH3602నవలెను

Then shalt thou break the bottle in the sight of the men that go with thee,
11

సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559మరలH5750 బాగుచేయH7495 నశక్యమైనH3808 కుమ్మరిH3335 పాత్రనుH3624 ఒకడు పగులగొట్టుH7665నట్లుH834 నేను ఈH2088 జనమునుH5971H2063 పట్టణమునుH5892 పగులగొట్ట బోవుచున్నానుH7665; తోఫెతులోH8612 పాతిపెట్టుటకుH6912 స్థలముH4725లేక పోవునంతగాH4480 వారు అక్కడనే పాతిపెట్టబడుదురుH6912.

And shalt say unto them, Thus saith the LORD of hosts; Even so will I break this people and this city, as one breaketh a potter's vessel, that cannot be made whole again: and they shall bury them in Tophet, till there be no place to bury.
12

యెహోవాH3068 వాక్కుH5002 ఇదేఈH2063 పట్టణమునుH5892 తోఫెతువంటిH8612 స్థలముగాH4725 నేను చేయుదునుH6213, ఈH2063 స్థలమునకునుH5892 దాని నివాసులకునుH3427 నేనాలాగునH3651 చేయుదునుH6213.

Thus will I do unto this place, saith the LORD, and to the inhabitants thereof, and even make this city as Tophet:
13

యెరూషలేముH3389 ఇండ్లునుH1004 యూదాH3063రాజులH4428 నగరులునుH ఆ తోఫెతుH8612 స్థలమువలెనేH4725 అపవిత్రముH2931లగునుH1961; ఏH3605 యిండ్లH1004మీదH5921 జనులు ఆకాశH8064 సమూహమనుH6635 దేవతలకుH430 ధూపము వేయుదురోH6999, లేక అన్యH312దేవతలకుH430 పానార్పణములH5262నర్పించుదురోH5258 ఆ యిండ్లH1004న్నిటికిH3605 ఆలాగే జరుగును.

And the houses of Jerusalem, and the houses of the kings of Judah, shall be defiled as the place of Tophet, because of all the houses upon whose roofs they have burned incense unto all the host of heaven, and have poured out drink offerings unto other gods.
14

ఆ ప్రవచనముH5012 చెప్పుటకుH7971 యెహోవాH3068 తన్ను పంపినH7971 తోఫెతులోH8612నుండిH4480 యిర్మీయాH3414 వచ్చిH935 యెహోవాH3068 మందిరపుH1004 ఆవరణములోH2691 నిలిచిH5975 జనుH5971లందరిH3605తోH413 ఈలాగు చెప్పెనుH559.

Then came Jeremiah from Tophet, whither the LORD had sent him to prophesy; and he stood in the court of the LORD'S house; and said to all the people,
15

సైన్యములకధిపతియుH6635 ఇశ్రాయేలుH3478 దేవుడునగుH430 యెహోవాH3068 ఈ మాటH3541 సెలవిచ్చుచున్నాడుH559ఈ జనులు నా మాటలుH1697 వినH8085కుండH1115 మొండికిH7185 తిరిగియున్నారుH6203 గనుకH3588H2063 పట్టణమునుH5892గూర్చిH5921 నేను చెప్పినH1696 కీడంH7451తయుH3605 దాని మీదికినిH5921 దానితో సంబంధించిన పట్టణముH5892లన్నిటిH3605మీదికినిH413 రప్పించుచున్నానుH935.

Thus saith the LORD of hosts, the God of Israel; Behold, I will bring upon this city and upon all her towns all the evil that I have pronounced against it, because they have hardened their necks, that they might not hear my words.

యిర్మీయా అధ్యాయము 20

1

యిర్మీయాH3414H428 ప్రవచనములనుH1697 పలుకగాH5012 యెహోవాH3068 మందిరములోH1004 పెద్దH5057 నాయకుడునుH6496 ఇమ్మేరుH564 కుమారుడునగుH1121 పషూరనుH6583 యాజకుడుH3548 వినిH8085

Now Pashur the son of Immer the priest, who was also chief governor in the house of the LORD, heard that Jeremiah prophesied these things.
2

ప్రవక్తయైనH5030 యిర్మీయానుH3414 కొట్టిH5221, యెహోవాH3068 మందిరమందున్నH1004 బెన్యామీనుమీదిH1144 గుమ్మముH8179నొద్దనుండుH5945 బొండH4115లోH5921 అతనిని వేయించెనుH5414.

Then Pashur smote Jeremiah the prophet, and put him in the stocks that were in the high gate of Benjamin, which was by the house of the LORD.
3

మరునాడుH4283 పషూరుH6583 యిర్మీయానుH3414 బొండH4115లోనుండిH4480 విడి పింపగాH3318 యిర్మీయాH3414 అతనితో ఇట్లనెనుయెహోవాH3068 నీకు పషూరనుH6583 పేరుH8034 పెట్టH7121డుH3808 గానిH3588 మాగోర్మిస్సాబీబ్‌H4036 అని నీకు పేరుH8034 పెట్టునుH7121.

And it came to pass on the morrow, that Pashur brought forth Jeremiah out of the stocks. Then said Jeremiah unto him, The LORD hath not called thy name Pashur, but Magormissabib.
4

యెహోవాH3068 ఈ మాట సెలవిచ్చు చున్నాడుH559నీకును నీ స్నేహితులH157కందరికినిH3605 నీవే భయ కారణముగాH4032 నుండునట్లు చేయుచున్నానుH5414; నీవు చూచు చుండగాH7200 వారు తమ శత్రువులH341 ఖడ్గముచేతH2719 కూలెదరుH5307, మరియు యూదాH3063వారినందరినిH3605 బబులోనుH894 రాజుH428చేతికిH3027 అప్పగింతునుH5414, అతడు వారిని చెరపట్టిH1540 బబులోనునకుH894 తీసి కొనిపోవును, ఖడ్గముచేతH2719 వారిని హతముచేయునుH5221.

For thus saith the LORD, Behold, I will make thee a terror to thyself, and to all thy friends: and they shall fall by the sword of their enemies, and thine eyes shall behold it: and I will give all Judah into the hand of the king of Babylon, and he shall carry them captive into Babylon, and shall slay them with the sword.
5

H2063 పట్టణములోనిH5892 ఐశ్వర్యH2633మంతయుH3605 దానికి వచ్చిన లాభH3018 మంతయుH3605 దాని అమూల్యవస్తువులH3366న్నియుH3605 యూదాH3063 రాజులH4428 నిధులH214న్నియుH3605 నేనప్పగింతునుH5414, వారి శత్రువులH341 చేతికేH3027 వాటి నప్పగింతునుH5414, శత్రువులుH341 వాటిని దోచుకొనిH962 పట్టుకొనిH3947 బబులోనునకుH894 తీసికొనిపోవుదురుH935.

Moreover I will deliver all the strength of this city, and all the labours thereof, and all the precious things thereof, and all the treasures of the kings of Judah will I give into the hand of their enemies, which shall spoil them, and take them, and carry them to Babylon.
6

పషూరూH6583, నీవునుH859 నీ యింటH1004 నివసించుH3427వారందరునుH3605 చెరలోనికిH7628 పోవుదురుH1980, నీవునుH859 నీవు ప్రవచనములచేతH5012 మోసపుచ్చినH8267 నీ స్నేహితుH157లందరునుH3605 బబులోనునకుH894 వచ్చెదరుH935, అక్కడనేH8033 చనిపోయెదరుH4191 అక్కడనేH8033 పాతిపెట్టబడెదరుH6912.

And thou, Pashur, and all that dwell in thine house shall go into captivity: and thou shalt come to Babylon, and there thou shalt die, and shalt be buried there, thou, and all thy friends, to whom thou hast prophesied lies.
7

యెహోవాH3068, నీవు నన్ను ప్రేరేపింపగాH6601 నీ ప్రేరే పణకు లోబడితినిH6601; నీవు బలవంతముచేసిH2388 నన్ను గెలిచితివిH3201, నేను దినH3117మెల్లH3605 నవ్వులH7814పాలైతినిH1961, అందరుH3605 నన్ను ఎగతాళి చేయుదురుH3932.

O LORD, thou hast deceived me, and I was deceived: thou art stronger than I, and hast prevailed: I am in derision daily, every one mocketh me.
8

ఏలయనగాH3588 నేను పలుకుH1696నప్పుడెల్లH1767 బలా త్కారము జరుగుచున్నదిH2199, దోపుడు జరుగుచున్నదిH7701 అని యెలుగెత్తిH7121 చాటింపవలసి వచ్చెనుH2555; దినH3117మెల్లH3605 యెహోవాH3068 మాటH1697 నాకు అవమానమునకునుH2781 అపహాస్యమునకునుH7047 హేతు వాయెనుH1961.

For since I spake, I cried out, I cried violence and spoil; because the word of the LORD was made a reproach unto me, and a derision, daily.
9

ఆయన పేరు నేనెH2142త్తనుH3808, ఆయన నామమునుH8034 బట్టిH5750 ప్రకటింH1696పనుH3808, అని నేనను కొంటినాH559? అది నా హృదయములోH3820 అగ్నివలెH784 మండుచుH1197 నా యెముకలలోనేH6106 మూయబడిH6113యున్నట్లున్నదిH1961; నేను ఓర్చి యోర్చిH3557 విసికి యున్నానుH3811, చెప్పక మానH3201లేదుH3808.

Then I said, I will not make mention of him, nor speak any more in his name. But his word was in mine heart as a burning fire shut up in my bones, and I was weary with forbearing, and I could not stay.
10

నలుదిక్కులH5439 భయముH4032 అని అనేకులుH7227 గుసగుసలాడగాH1681 వింటినిH8085. వారుదుర్మార్గు డని మీరు చాటించినయెడలH5046 మేమును చాటింతుమందురుH5046; అతడొకవేళH194 చిక్కుపడునుH6601, అప్పుడు మనమతని పట్టుకొనిH3947 అతనిమీదH4480 పగతీర్చుH5360కొందమనిH3947 చెప్పుకొనుచు, నాకు స్నేహితులైనH7965 వారందరుH3605 నేను పడిపోగాH6761 చూడవలెనని కనిపెట్టు కొనియున్నారుH8104.

For I heard the defaming of many, fear on every side. Report, say they, and we will report it. All my familiars watched for my halting, saying, Peradventure he will be enticed, and we shall prevail against him, and we shall take our revenge on him.
11

అయితే పరాక్రమముగలH1368 శూరునివలెH6184 యెహోవాH3068 నాకు తోడైయున్నాడుH854; నన్ను హింసించువారుH7291 నన్ను గెలుH3201వకH3808 తొట్రిల్లుదురుH3782; వారు యుక్తిగాH7919 జరుపుకొనరుH3808 గనుకH3588 బహుగాH3966 సిగ్గుపడుదురుH954, వారెన్నడును మరుH7911వబడనిH3808 నిత్యాH5769వమానము పొందుదురుH3639.

But the LORD is with me as a mighty terrible one: therefore my persecutors shall stumble, and they shall not prevail: they shall be greatly ashamed; for they shall not prosper: their everlasting confusion shall never be forgotten.
12

సైన్యములకధిపతివగుH6635 యెహోవాH3068, నీతిమంతులనుH6662 పరిశో ధించువాడవుH974 నీవే; అంతరింద్రియములనుH3629 హృదయమునుH3820 చూచువాడవు నీవేH7200; నా వ్యాజ్యెమునుH7379 నీకే అప్పగించు చున్నానుH1540. నీవు వారికిH413 చేయు ప్రతిదండనH5360 నేను చూతునుH7200 గాక

But, O LORD of hosts, that triest the righteous, and seest the reins and the heart, let me see thy vengeance on them: for unto thee have I opened my cause.
13

యెహోవానుH3068 కీర్తించుడిH7891, యెహోవానుH3068 స్తుతించుడిH1984, దుష్టులH7489 చేతిలోH3027నుండిH4480 దరిద్రునిH34 ప్రాణమునుH5315 ఆయనే విడిపించుచున్నాడుH5337.

Sing unto the LORD, praise ye the LORD: for he hath delivered the soul of the poor from the hand of evildoers.
14

నేను పుట్టినH3205దినముH3117 శపింపబడును గాకH779; నా తల్లిH517 నన్ను కనినH3205 దినముH3117 శుభH1288దినమనిH3117 అనబడకుండునుH408 గాక;

Cursed be the day wherein I was born: let not the day wherein my mother bare me be blessed.
15

నీకు మగH2145పిల్లH1121 పుట్టెననిH3205 నా తండ్రికిH1 వర్తమానము తెచ్చిH1319 అతనికి అధిక సంతోషముH8055 పుట్టించినవాడుH3205 శాపగ్రస్తు డగునుH779 గాక;

Cursed be the man who brought tidings to my father, saying, A man child is born unto thee; making him very glad.
16

నా తల్లిH517 నాకు సమాధిగాH6913నుండిH4480 ఆమె ఎల్లప్పుడుH5769 గర్భవతిగాH7358నుండునట్లుH1961 అతడు గర్భములోనేH7358 నన్ను చంపH4191లేదుH3808 గనుకH834

And let that man be as the cities which the LORD overthrew, and repented not: and let him hear the cry in the morning, and the shouting at noontide;
17

యెహోవాH3068 యేమాత్రమును సంతాపముH5162లేకH3808 నశింపజేసినH2015 పట్టణములవలెH5892H1931 మనుష్యుడుH376 ఉండును గాకH1961; ఉదయమునH1242 ఆర్త ధ్వనినిH2201 మధ్యాహ్నH6256 కాలమందు యుద్ధధ్వనినిH8643 అతడు వినునుH8085 గాక

Because he slew me not from the womb; or that my mother might have been my grave, and her womb to be always great with me.
18

కష్టమునుH5999 దుఃఖమునుH3015 చూచుటకైH7200 నా దినములుH3117 అవమానముతోH1322 గతించిపోవునట్లుH3615 నేనేలH4100 గర్భములోH7358నుండిH4480 వెడలితినిH3318?

Wherefore came I forth out of the womb to see labour and sorrow, that my days should be consumed with shame?

యిర్మీయా అధ్యాయము 21

1

రాజైనH4428 సిద్కియాH6667 మల్కీయాH4441 కుమారుడైనH1121 పషూరునుH6583 యాజకుడగుH3548 మయశేయాH4641 కుమారుడైనH1121 జెఫన్యానుH6846 పిలిపించి

The word which came unto Jeremiah from the LORD, when king Zedekiah sent unto him Pashur the son of Melchiah, and Zephaniah the son of Maaseiah the priest, saying,
2

బబులోనుH894రాజైనH4428 నెబుకద్రెజరుH5019 మనమీదH5921 యుద్ధముచేయుచున్నాడుH3898; అతడు మనయొద్దనుండిH4480 వెళ్లి పోవునట్లుH5927 యెహోవాH3068 తన అద్భుతకార్యముH6381లన్నిటినిH3605 చూపి మనకు తోడైయుండునో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవాH3068 చేత నీవు విచారించుమనిH1875 చెప్పుటకు యిర్మీయాH3414యొద్దకుH413 వారిని పంపగాH7971 యెహోవాH3068యొద్దనుండిH4480 యిర్మీయాH3414కుH413 ప్రత్యక్షమైనH1961 వాక్కుH1697.

Enquire, I pray thee, of the LORD for us; for Nebuchadrezzar king of Babylon maketh war against us; if so be that the LORD will deal with us according to all his wondrous works, that he may go up from us.
3

యిర్మీయాH3414 వారితోH413 ఇట్లనెనుH559మీరు సిద్కియాH6667తోH413 ఈ మాట చెప్పుడిH559

Then said Jeremiah unto them, Thus shall ye say to Zedekiah:
4

ఇశ్రాయేలుH3478 దేవుడైనH430 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559బబులోనుH894 రాజుమీదనుH4428, మిమ్మును ముట్టడివేయుH6696 కల్దీయులమీదనుH3778, మీరుH859పయోగించుచున్నH3898 యుద్దాH4421యుధములనుH3627 ప్రాకారములH2346 బయట నుండిH4480 తీసికొని యీH2063 పట్టణముH5892 లోపలికిH413 వాటిని పోగు చేయించెదనుH622.

Thus saith the LORD God of Israel; Behold, I will turn back the weapons of war that are in your hands, wherewith ye fight against the king of Babylon, and against the Chaldeans, which besiege you without the walls, and I will assemble them into the midst of this city.
5

కోపమునుH639 రౌద్రమునుH7110 అత్యుగ్రతయుH2534 కలిగినవాడనై, బాహుH2220బలముతోనుH2389, చాచినH5186 చేతితోనుH3027 నేనేH589 మీతోH854 యుద్ధము చేసెదనుH3898.

And I myself will fight against you with an outstretched hand and with a strong arm, even in anger, and in fury, and in great wrath.
6

మనుష్యులనేమిH120 పశువులనేమిH929 యీH2063 పట్టణపుH5892 నివాసులH3427నందరినిH3605 హతము చేసెదనుH5221; గొప్పH1419 తెగులుచేతH1698 వారు చచ్చెదరుH4191.

And I will smite the inhabitants of this city, both man and beast: they shall die of a great pestilence.
7

అటుH3651 తరువాతH310 నేను యూదాH3063దేశపు రాజైనH4428 సిద్కియానుH6667, అతని ఉద్యోగస్థులనుH5650, తెగులునుH1698 ఖడ్గమునుH2719 క్షామమునుH7458 తప్పించుకొనిH7604 శేషించిన ప్రజలనుH5971, బబులోనుH894రాజైనH4428 నెబుకద్రెజరుH5019చేతికిH3027, వారి ప్రాణములనుH341 తీయజూచువారిH1245 శత్రువులH341చేతికిH3027 అప్పగించెదనుH5414. అతడు వారియందుH5921 అనుగ్రహH2347ముంచకయుH3808, వారిని కరుణింH7355పకయుH3808, వారి యెడల జాలిH2550పడకయుH3808 వారిని కత్తిH2719వాతH6310 హతముచేయునుH5221.

And afterward, saith the LORD, I will deliver Zedekiah king of Judah, and his servants, and the people, and such as are left in this city from the pestilence, from the sword, and from the famine, into the hand of Nebuchadrezzar king of Babylon, and into the hand of their enemies, and into the hand of those that seek their life: and he shall smite them with the edge of the sword; he shall not spare them, neither have pity, nor have mercy.
8

H2088 ప్రజలH5971తోH413 నీవిట్లనుముH559యెహోవాH3068 సెలవిచ్చునదేH559 మనగాజీవH2416మార్గమునుH1870 మరణH4194మార్గమునుH1870 నేనుH853 మీ యెదుటH6440 పెట్టుచున్నానుH5414.

And unto this people thou shalt say, Thus saith the LORD; Behold, I set before you the way of life, and the way of death.
9

H2063 పట్టణములోH5892 నిలుచువారుH3427 కత్తివలనH2719 గాని క్షామమువలనగానిH7458 తెగులువలనగానిH1698 చచ్చెదరుH4191, మేలుH2896చేయుటకుకాదుH3808 కీడుచేయుటకేH7451 నేను ఈH2063 పట్టణమునకుH5892 అభిముఖుడనైతినిH7760 గనుకH3588 బయటకు వెళ్లిH3318 మిమ్మును ముట్టడి వేయుH6696చున్నH5921 కల్దీయులH3778కుH5921 లోబడువారుH5307 బ్రదుకుదురుH2421; దోపుడుసొమ్ముH7998 దక్కినట్లుగా వారి ప్రాణముH5315 వారికి దక్కునుH1961.

He that abideth in this city shall die by the sword, and by the famine, and by the pestilence: but he that goeth out, and falleth to the Chaldeans that besiege you, he shall live, and his life shall be unto him for a prey.
10

H2063 పట్టణముH5892 బబులోనుH894 రాజుH4428చేతికిH3027 అప్పగింపబడునుH5414, అతడు అగ్నిచేతH784 దాని కాల్చివేయునుH8313; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

For I have set my face against this city for evil, and not for good, saith the LORD: it shall be given into the hand of the king of Babylon, and he shall burn it with fire.
11

యూదాH3063రాజుH4428 ఇంటివారలకుH1004 ఆజ్ఞH1697 యిదేయెహోవాH3068 మాటH1697 వినుడిH8085.

And touching the house of the king of Judah, say, Hear ye the word of the LORD;
12

దావీదుH1732 వంశస్థులారాH1004, యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 అనుదినముH1242 న్యాయముగా తీర్పుH4941 తీర్చుడిH1777, దోచుకొనబడినవానినిH1497 బాధపెట్టువానిH6231 చేతిలోH3027నుండిH4480 విడిపించుడిH5337, ఆలాగు చేయనియెడల మీ దుష్టH7455క్రియలనుబట్టిH4611 నా క్రోధముH2534 అగ్నివలెH784 బయలువెడలిH3318, యెవడును ఆర్పH3518లేకుండH369 మిమ్మును దహించునుH1197.

O house of David, thus saith the LORD; Execute judgment in the morning, and deliver him that is spoiled out of the hand of the oppressor, lest my fury go out like fire, and burn that none can quench it, because of the evil of your doings.
13

యెహోవాH3068 వాక్కుH5002 ఇదేలోయలోH6010 నివసించుదానాH3427, మైదానమందలిH4334 బండవంటిదానాH6697, మా మీదికిH5921 రాగలH5181వాడెవడుH4310, మా నివాసస్థలములలోH4585 ప్రవేశించుH935వాడెవడుH4310? అనుకొనువారలారాH559,

Behold, I am against thee, O inhabitant of the valley, and rock of the plain, saith the LORD; which say, Who shall come down against us? or who shall enter into our habitations?
14

మీ క్రియలH4611 ఫలములనుH6529బట్టిH5921 మిమ్మును దండించెదనుH6485, నేను దాని అరణ్యములోH3293 అగ్నిH784 రగుల బెట్టెదనుH3341, అది దాని చుట్టునున్నH5439 ప్రాంతములన్నిటినిH3605 కాల్చివేయునుH398; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

But I will punish you according to the fruit of your doings, saith the LORD: and I will kindle a fire in the forest thereof, and it shall devour all things round about it.

రోమీయులకు అధ్యాయము 6

1

ఆలాగైనG3767 ఏమందుముG5101?G2046 కృపG5485 విస్తరింపవలెననిG4121 పాపమందుG266 నిలిచియుందుమాG1961?

What shall we say then? Shall we continue in sin, that grace may abound?
2
అట్లనరాదుG3361. పాపముG266 విషయమై చనిపోయినG599 మనము ఇకమీదటG2089 ఏలాగుG4459 దానిలోG1722 జీవించుదుముG2198?
God forbid. How shall we, that are dead to sin, live any longer therein?
3

క్రీస్తుG5547యేసుG2424 లోనికిG1519 బాప్తిస్మముG907 పొందిన మనమందరముG3745 ఆయనG848 మరణముG2288 లోనికిG1519 బాప్తిస్మముG907 పొందితిమని మీరెరుగరాG50 ?

Know ye not, that so many of us as were baptized into Jesus Christ were baptized into his death?
4
కాబట్టిG3767 తండ్రి G3962 మహిమG1391 వలనG1391 క్రీస్తుG5547 మృతులలోG3498 నుండిG1537 యేలాగుG5618 లేపబడెనోG1453, ఆలాగేG2532 మనమునుG2249 G2532 నూతనG2538 జీవముG2222 పొందినవారమై నడుచుకొనునట్లుG3779, మనము బాప్తిస్మముG908 వలనG1223 మరణముG2288 లోG1519 పాలు పొందుటకై ఆయనతోకూడG846 పాతిపెట్టబడితివిుG4916.
Therefore we are buried with him by baptism into death: that like as Christ was raised up from the dead by the glory of the Father, even so we also should walk in newness of life.
5
మరియు ఆయనG848 మరణముయొక్కG2288 సాదృశ్యమందుG3667 ఆయనతో ఐక్యముG4854 గలవారమైనG1096 యెడలG1487, ఆయన పునరుత్థానముయొక్కG386 సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగలవారమై యుందుముG2071.
For if we have been planted together in the likeness of his death, we shall be also in the likeness of his resurrection:
6

ఏమనగా మనG2248మికనుG3371 పాపమునకుG266 దాసులముG1398 కాకుండుటకు పాపG266 శరీరముG4983 నిరర్థకమగునట్లుG2673, మనG2257 ప్రాచీనG3820 స్వభావముG444 ఆయనతోకూడG4957 సిలువవేయబడెనని యెరుగుదుముG1097.

Knowing this, that our old man is crucified with him, that the body of sin might be destroyed, that henceforth we should not serve sin.
7
చనిపోయినవాడుG599 పాపG266 విముక్తుడనిG1344 తీర్పుపొందియున్నాడు.
For he that is dead is freed from sin.
8

మనము క్రీస్తుG5547తో కూడG4862 చనిపోయినG599 యెడలG1487, మృతుG599లలోనుండిG1537 లేచినG1453 క్రీస్తుG5547 ఇకనుG3765 చనిపోడనియుG2288,

Now if we be dead with Christ, we believe that we shall also live with him:
9
మరణమునకుG2288 ఇకనుG3765 ఆయనమీదG846 ప్రభుత్వముG2961 లేదనియు ఎరిగిG1492, ఆయనG846తోG4800 కూడG2532 జీవించుదుమని నమ్ముచున్నాముG4100.
Knowing that Christ being raised from the dead dieth no more; death hath no more dominion over him.
10
ఏలయనగాG1063 ఆయన చనిపోవుటG599 చూడగా, పాపముG266 విషయమై, ఒక్కమారేG2178 చనిపోయెనుG599 గానిG1161 ఆయన జీవించుటG2198 చూడగా, దేవునిG2316 విషయమై జీవించుచున్నాడుG2198
For in that he died, he died unto sin once: but in that he liveth, he liveth unto God.
11
అటువలెG3779 మీరును పాపముG266 విషయమై మృతులుగానుG3498, దేవునిG2316 విషయమై క్రీస్తుG5547 యేసుG2424 నందుG1722 సజీవులుగానుG2198 మిమ్మునుG5210 మీరేG1438 యెంచుకొనుడిG3049.
Likewise reckon ye also yourselves to be dead indeed unto sin, but alive unto God through Jesus Christ our Lord.
12
కాబట్టిG3767 శరీర దురాశలకుG1939 లోబడునట్లుగాG5219 చావునకుG2349 లోనైన మీG5216 శరీరG4983 మందుG1722 పాపమునుG266 ఏలG936 నియ్యకుడిG3361.
Let not sin therefore reign in your mortal body, that ye should obey it in the lusts thereof.
13

మరియు మీG5216 అవయవములనుG3196 దుర్నీతిG93 సాధనములుగాG3696 పాపమునకుG266 అప్పG3366గింపకుడిG3936, అయితేG5613 మృతులలోG3498 నుండిG1537 సజీవులమనుకొనిG2198, మిమ్మును మీరేG1438 దేవునికిG2316 అప్పగించుకొనుడిG3936, మీG5216 అవయవములనుG3196 నీతిG1343 సాధనములుగాG3696 దేవునికిG2316 అప్పగించుడి.

Neither yield ye your members as instruments of unrighteousness unto sin: but yield yourselves unto God, as those that are alive from the dead, and your members as instruments of righteousness unto God.
14
మీరు కృపకేG5485 గానిG235 ధర్మశాస్త్రమునకుG3551 లోనైనవారుG5259 కారుG3756 గనుకG1063 పాపము మీG5216 మీద ప్రభుత్వముG2961 చేయదుG3756.
For sin shall not have dominion over you: for ye are not under the law, but under grace.
15

అట్లయినయెడలG3767 కృపకేG5485 గాని ధర్మశాస్త్రమునకుG3551 లోనగుG5259 వారముG2070 కామనిG3756 పాపముG264 చేయుదమా? అదెన్నటికిని కూడదుG3361.

What then? shall we sin, because we are not under the law, but under grace? God forbid.
16

లోబడుటకుG5218 దేనికిG3739 మిమ్మునుG1438 మీరు దాసులుగాG1401 అప్పగించుకొందురోG3936, అది చావుG2288 నిమిత్తముగాG1519 పాపమునకేG266 గాని, నీతిG1343 నిమిత్తముగాG1519 విధేయతకేG5218 గాని దేనికిG3739 మీరు లోబడుదురోG5219 దానికే దాసులG1401గుదురనిG2075 మీరెరుగరాG1492 G3756?

Know ye not, that to whom ye yield yourselves servants to obey, his servants ye are to whom ye obey; whether of sin unto death, or of obedience unto righteousness?
17

మీరు పాపమునకుG266 దాసులైG1401 యుంటిరిG2258 గానిG1161 యేG3739 ఉపదేశG1322 క్రమమునకుG5179 మీరు అప్పగింపబడితిరోG3860, దానికి హృదయG2588 పూర్వకముగాG1537 లోబడినవారైG5219,

But God be thanked, that ye were the servants of sin, but ye have obeyed from the heart that form of doctrine which was delivered you.
18

పాపముG266 నుండిG575 విమోచింపబడిG1659 నీతికిG1343 దాసులైతిరిG1402; ఇందుకుG3754 దేవునికి స్తోత్రముG5485.

Being then made free from sin, ye became the servants of righteousness.
19

మీG5216 శరీరG4561 బలహీనతనుG769 బట్టిG1223 మనుష్యG442 రీతిగా మాటలాడుచున్నానుG3004; ఏమనగాG1063 అక్రమముG458 చేయుటకై, అపవిత్రతకునుG167 అక్రమమునకునుG458 మీG5216 అవయవములనుG3196 దాసులుగాG1400 ఏలాగుG5618 అప్పగించితిరోG3936, ఆలాగేG3779 పరిశుద్ధతG38 కలుగుటకై యిప్పుడుG3568 మీG5216 అవయవములనుG3196 నీతికిG1343 దాసులుగాG1400 అప్పగించుడిG3936.

I speak after the manner of men because of the infirmity of your flesh: for as ye have yielded your members servants to uncleanness and to iniquity unto iniquity; even so now yield your members servants to righteousness unto holiness.
20

మీరు పాపమునకుG266 దాసులైG1401 యున్నG2258ప్పుడుG3753 నీతివిషయమైG1343 నిర్బంధము లేనివారైG1658 యుంటిరిG2258.

For when ye were the servants of sin, ye were free from righteousness.
21

అప్పటిG5119 క్రియలవలనG1909 మీకేమిG5101 ఫలముG2590 కలిగెనుG2192? వాటినిగురించిG3739 మీరిప్పుడు సిగ్గుపడుచున్నారుG1870 కారా? వాటిG1565 అంతముG5056 మరణమేG2288,

What fruit had ye then in those things whereof ye are now ashamed? for the end of those things is death.
22

అయిననుG1161 ఇప్పుడుG3570 పాపముG266 నుండిG575 విమోచింపబడిG1659 దేవునికిG2316 దాసులైనందునG1402 పరిశుద్ధతG38 కలుగుటయేG2192 మీకుG5216 ఫలముG2590; దాని అంతముG5056 నిత్యG166 జీవముG2222.

But now being made free from sin, and become servants to God, ye have your fruit unto holiness, and the end everlasting life.
23

ఏలయనగాG1063 పాపమువలనG266 వచ్చు జీతముG3800 మరణముG2288, అయితేG1161 దేవునిG2316 కృపావరముG5486 మనG2257 ప్రభువైనG2962 క్రీస్తుG5547 యేసుG2424 నందుG1722 నిత్యG166 జీవముG2222.

For the wages of sin is death; but the gift of God is eternal life through Jesus Christ our Lord.

రోమీయులకు అధ్యాయము 7

1

సహోదరులారాG80, మనుష్యుడుG444 బ్రదికిG2198నంతకాలమేG5550 ధర్మశాస్త్రG3551 మతనిమీదG2961 ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదాG50? ధర్మశాస్త్రముG3551 ఎరిగినG1097 మీతో మాటలాడుచున్నానుG2980.

Know ye not, brethren, (for I speak to them that know the law,) how that the law hath dominion over a man as long as he liveth?
2

భర్తగలG5220 స్త్రీG1135, భర్తG435 బ్రదికియున్నంతవరకేG2198 ధర్మశాస్త్రమువలనG3551 అతనికి బద్ధురాలుG1210 గానిG1161, భర్తG435 చనిపోయినG599 యెడలG1437 భర్తG435 విషయమైన ధర్మశాస్త్రముG3551 నుండిG575 ఆమె విడుదలG2673 పొందును.

For the woman which hath an husband is bound by the law to her husband so long as he liveth; but if the husband be dead, she is loosed from the law of her husband.
3

కాబట్టిG686 భర్తG435 బ్రదికియుండగాG2198 ఆమె వేరొకG2087 పురుషునిG435 చేరినG1096 యెడలG1437 వ్యభిచారిణిG3428 యనబడునుG5537 గానిG1161, భర్తG435 చనిపోయినG599 యెడలG1437 ఆమెG2076 ధర్మశాస్త్రముG3551 నుండిG575 విడుదలG1658 పొందెను గనుక వేరొకG2087 పురుషునిG435 వివాహముG1096 చేసికొనినను వ్యభిచారిణిG3428 కాకపోవునుG3361.

So then if, while her husband liveth, she be married to another man, she shall be called an adulteress: but if her husband be dead, she is free from that law; so that she is no adulteress, though she be married to another man.
4

కావునG5620 నాG3450 సహోదరులారాG80, మనముG5209 దేవునికొరకుG2316 ఫలమునుG2592 ఫలించునట్లు మృతుG3498లలోనుండిG1537 లేపబడినG1453 క్రీస్తుG5547 అను వేరొకనిG2087 చేరుటకైG1096 మీరునుG5210 G2532 ఆయన శరీరముG4983 ద్వారాG1223 ధర్మశాస్త్రముG3551 విషయమై మృతులైతిరిG2289.

Wherefore, my brethren, ye also are become dead to the law by the body of Christ; that ye should be married to another, even to him who is raised from the dead, that we should bring forth fruit unto God.
5

ఏలయనగాG1063 మనము శరీరG4561 సంబంధులమైG1722 యుండిG2258నప్పుడుG3753 మరణార్థమైనG2288 ఫలమునుG2592 ఫలించుటకై, ధర్మశాస్త్రముG3551 వలననైనG1223 పాపేచ్ఛలుG266 G3804 మనG2257 అవయవముG3196లలోG1722 కార్యసాధకములైG1754 యుండెను.

For when we were in the flesh, the motions of sins, which were by the law, did work in our members to bring forth fruit unto death.
6

ఇప్పుడైతేG3570 దేనిచేత నిర్బంధింపబడితిమోG2722 దానివిషయమైG1722 చనిపోయినవారమైG599, ధర్మశాస్త్రముG3551 నుండిG575 విడుదలG2673 పొందితివిు గనుకG5620 మనముG2248 అక్షరానుసారమైనG1121 ప్రాచీనస్థితిG3821 గలవారము కాకG3756 ఆత్మానుసారమైనG4151 నవీనస్థితిG2538 గలవారమై సేవచేయుచున్నాముG1398.

But now we are delivered from the law, that being dead wherein we were held; that we should serve in newness of spirit, and not in the oldness of the letter.
7

కాబట్టిG3767 యేG5101మందుముG2046? ధర్మశాస్త్రముG3551 పాపమాయెనాG266? అట్లనరాదుG3361. ధర్మశాస్త్రముG3551 వలననేG1223 గానిG1508 పాపమనగాG266 ఎట్టిదో నాకు తెలియకG1097పోవునుG3756. ఆశింపG1937 వద్దనిG3756 ధర్మశాస్త్రముG3551 చెప్పనియెడలG3004 దురాశయనG1939 ఎట్టిదో నాకు తెలియకG1492పోవునుG3756.

What shall we say then? Is the law sin? God forbid. Nay, I had not known sin, but by the law: for I had not known lust, except the law had said, Thou shalt not covet.
8

అయితేG1161 పాపముG266 ఆజ్ఞనుG1785 హేతువుG874 చేసికొనిG2983 సకలవిధమైనG3956 దురాశలనుG1939 నాG1698 యందుG1722 పుట్టించెనుG2716. ధర్మశాస్త్రముG3551 లేనప్పుడుG5565 పాపముG266 మృతముG3498.

But sin, taking occasion by the commandment, wrought in me all manner of concupiscence. For without the law sin was dead.
9

ఒకప్పుడుG4218 నేనుG1473 ధర్మశాస్త్రముG3551 లేకుండG5565 జీవించుచుంటినిG2198 గానిG1161, ఆజ్ఞG1785 వచ్చినప్పుడుG2064 పాపమునకుG266 మరల జీవముG326 వచ్చెను; నేనైతేG1161 చనిపోతినిG599.

For I was alive without the law once: but when the commandment came, sin revived, and I died.
10

అప్పుడుG2532 జీవార్థమైనG2222 ఆజ్ఞG1785 నాకుG3427 మరణార్థG2288 మైనట్టుG1519 కనబడెనుG2147.

And the commandment, which was ordained to life, I found to be unto death.
11

ఏలయనగాG1063 పాపముG266 ఆజ్ఞనుG1785 హేతువుG874 చేసికొనిG2983 నన్నుG3165 మోసపుచ్చిG1818 దానిG846 చేతG1223 నన్ను చంపెనుG615.

For sin, taking occasion by the commandment, deceived me, and by it slew me.
12

కాబట్టిG5620 ధర్మశాస్త్రముG3551 పరిశుద్ధమైనదిG40, ఆజ్ఞకూడG1785 G2532 పరిశుద్ధమైనదియుG40 నీతిగలదియుG1342 G2532 ఉత్తమమైనదియునైG18 G2532 యున్నది.

Wherefore the law is holy, and the commandment holy, and just, and good.
13

ఉత్తమమైనదిG18 నాకుG1698 మరణకరG2288 మాయెనాG1096? అట్లనరాదుG3361. అయితేG235 పాపముG266 ఉత్తమమైనG18 దానిG2443 మూలముగాG1223 నాకుG3427 మరణముG2288 కలుగజేయుచుG2716, పాపముG266 పాపమైనట్టుG266 అగుపడుG5316 నిమిత్తము, అనగా పాపముG266 ఆజ్ఞG1785 మూలముగాG1223 అత్యధికG5236 పాపG268 మగుG1096 నిమిత్తము, అది నాకుG1698 మరణకరG2288 మాయెనుG1096.

Was then that which is good made death unto me? God forbid. But sin, that it might appear sin, working death in me by that which is good; that sin by the commandment might become exceeding sinful.
14

ధర్మశాస్త్రముG3551 ఆత్మG4152 సంబంధమైనదనిG2076 యెరుగుదుముG1492; అయితేG1161 నేనుG1473 పాపముG266 నకుG5259 అమ్మబడిG4097 శరీరసంబంధినైG4559 యున్నానుG1510.

For we know that the law is spiritual: but I am carnal, sold under sin.
15

ఏలయనగాG1063 నేను చేయునదిG2716 G3739 నేనెG1097రుగనుG3756; నేను చేయ నిచ్ఛయించుG2309నదిG3739 చేయకG4238 G3756 ద్వేషించుG3404 నదియేG5124 చేయుచున్నానుG4160.

For that which I do I allow not: for what I would, that do I not; but what I hate, that do I.
16

ఇచ్ఛG2309 యింపనిదిG3756 నేను చేసినG4160 యెడలG1487 ధర్మశాస్త్రముG3551 శ్రేష్ఠమైనదైG2570 నట్టుG3754 ఒప్పుకొనుచున్నానుG4852.

If then I do that which I would not, I consent unto the law that it is good.
17

కావునG1161 ఇకనుG3570 దానిG846 చేయునదిG2716 నాG1698 యందుG1722 నివసించుG3611 పాపమేG266 గానిG235 నేనుG1473 కాదుG3765.

Now then it is no more I that do it, but sin that dwelleth in me.
18

నాG1698 యందుG1722, అనగాG5123 నాG3450 శరీరG4561మందుG1722 మంచిదిG18 ఏదియు నివసింపదనిG3611 G3756 నేనెరుగుదునుG1492. మేలైనదిG2570 చేయవలెనను కోరికG2309 నాకుG3427 కలుగుచున్నదిG3873 గానిG1161, దానిని చేయుటG2716 నాకు కలుగుటG2147 లేదుG3756.

For I know that in me (that is, in my flesh,) dwelleth no good thing: for to will is present with me; but how to perform that which is good I find not.
19

నేను చేయగోరుG2309 మేలుG18 చేయకG4160 G3756 చేయగోరనిG2309 G3756 కీడుG2556 చేయుచున్నానుG4238.

For the good that I would I do not: but the evil which I would not, that I do.
20

నేనుG3739 కోరనిG2309 G3756 దానినిG5124 చేసినG4160 యెడలG1487, దానినిG846 చేయునది నాG1698 యందుG1722 నివసించుG3611 పాపమేG266 గానిG235 యికనుG1161 నేనుG1473 కాదుG3765.

Now if I do that I would not, it is no more I that do it, but sin that dwelleth in me.
21

కాబట్టిG686 మేలుG2570 చేయG4160 గోరుG2309 నాకుG1698 కీడుG2556 చేయుట కలుగుచున్నదనుG3873 ఒక నియమముG3551 నాకుG1698 కనబడుచున్నదిG2147.

I find then a law, that, when I would do good, evil is present with me.
22

అంతరంగG2080 పురుషునిG444 బట్టిG2596 దేవునిG2316 ధర్మశాస్త్రముG3551 నందుG3588 నేను ఆనందించుచున్నానుG4913 గానిG1063

For I delight in the law of God after the inward man:
23

వేరొకG2087 నియమముG3551 నాG3450 అవయవముG3196లలోG1722 ఉన్నట్టు నాకు కనబడుచున్నదిG991. అది నాG3450 మనస్సుG3563 నందున్న ధర్మశాస్త్రముతోG3551 పోరాడుచుG497 నాG3450 అవయవముG3196లలోG1722 నున్నG5607 పాపG266 నియమమునకుG3551 నన్ను చెరపట్టిG163 లోబరచుకొనుచున్నది.

But I see another law in my members, warring against the law of my mind, and bringing me into captivity to the law of sin which is in my members.
24

అయ్యో, నేనెంతG1473 దౌర్భాG5005గ్యుడనుG444? ఇట్టిG5127 మరణమునకుG2288 లోనగు శరీరముG4983 నుండిG1537 నన్నెవడుG3165 G5101 విడిపించునుG4506?

O wretched man that I am! who shall deliver me from the body of this death?
25

మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 ద్వారాG1223 దేవునికిG2316 కృతజ్ఞతాస్తుతులుG2168 చెల్లించుచున్నాను. కాగాG686 మనస్సుG3563 విషయములో నేనుG1473 దైవG2316 నియమమునకునుG3551, శరీరG4561 విషయములో పాపG266 నియమమునకునుG3551 దాసుడనైG1398 యున్నాను.

I thank God through Jesus Christ our Lord. So then with the mind I myself serve the law of God; but with the flesh the law of sin.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.