Day 292
Day 293 : యిర్మీయా 17-18 & రోమీయులకు 4-5
Day 294

యిర్మీయా అధ్యాయము 17

1

వారి కుమారులుH1121 తాము కట్టిన బలిపీఠములనుH4196, ప్రతి... పచ్చనిH7488 చెట్టుH6086క్రిందనున్నH5921 దేవతాస్థంభములను జ్ఞాపకము చేసికొనుచుండగాH2142

The sin of Judah is written with a pen of iron, and with the point of a diamond: it is graven upon the table of their heart, and upon the horns of your altars;
2

యూదాH3063 పాపముH2403 ఇనుపH1270గంటముతోH5842 వ్రాయబడియున్నదిH3789; అది వజ్రపుH8068 మొనతోH6856 లిఖింపబడియున్నదిH3789; అది వారి హృదయH3820 ములనెడి పలకలH3871 మీదనుH5921 చెక్కబడియున్నదిH2790. మీ బలిపీఠములH4196 కొమ్ముల మీదనుH7161 చెక్కబడియున్నదిH2790.

Whilst their children remember their altars and their groves by the green trees upon the high hills.
3

పొలములోనున్నH7704 నా పర్వతమాH2042, నీ ప్రాంతముH1366లన్నిటిలోH3605 నీవు చేయు నీ పాపమునుబట్టిH2403 నీ ఆస్తినిH2428 నీ నిధులH214న్నిటినిH3605 నీ బలిపీఠములనుH4196 దోపుడుసొమ్ముగాH957 నేనప్పగించుచున్నానుH5414.

O my mountain in the field, I will give thy substance and all thy treasures to the spoil, and thy high places for sin, throughout all thy borders.
4

మీరు నిత్యముH5704 రగులుచుండుH3344 కోపముH639 నాకు పుట్టించితిరిH6919 గనుకH3588, నేను నీకిచ్చినH5414 స్వాస్థ్యముH5159నుH4480 నీ అంతట నీవే విడిచిపెట్టితివిH8058 గనుక నీవెరుH3045గనిH3808 దేశములోH776 నీ శత్రువులకుH341 నీవు దాసుడ వగుదువుH5647.

And thou, even thyself, shalt discontinue from thine heritage that I gave thee; and I will cause thee to serve thine enemies in the land which thou knowest not: for ye have kindled a fire in mine anger, which shall burn for ever.
5

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559. నరులనుH1397 ఆశ్రయించిH982 శరీరులనుH1320 తనకాధారముగాH2220 చేసికొనుచుH7760 తన హృదయమునుH3820 యెహోవాH3068మీదనుండిH4480 తొలగించుకొనువాడుH5493 శాపగ్రస్తుడుH779.

Thus saith the LORD; Cursed be the man that trusteth in man, and maketh flesh his arm, and whose heart departeth from the LORD.
6

వాడు ఎడారిలోనిH6160 అరుహావృక్షము వలెH6176 ఉండునుH1961; మేలుH2896 వచ్చిH935నప్పుడుH3588 అది వానికి కనH7200బడదుH3808, వాడు అడవిలోH4057 కాలిన నేలయందునుH2788 నిర్జనమైనH4420 చవిటిH3808 భూమియందునుH776 నివసించునుH3427.

For he shall be like the heath in the desert, and shall not see when good cometh; but shall inhabit the parched places in the wilderness, in a salt land and not inhabited.
7

యెహోవానుH3068 నమ్ముకొనుH982వాడుH1397 ధన్యుడుH1288, యెహోవాH3068 వానికి ఆశ్రయముగాH4009 ఉండునుH1961.

Blessed is the man that trusteth in the LORD, and whose hope the LORD is.
8

వాడు జలములH4325యొద్దH5921 నాటబడినH8362 చెట్టువలెH6086 నుండునుH1961; అది కాలువలH3105 ఓరనుH5921 దాని వేళ్లుH8328 తన్నునుH7971; వెట్ట కలిగినను దానికి భయH1672పడదుH3808, దాని ఆకుH5929 పచ్చగాH7488నుండునుH1961, వర్షములేనిH1226 సంవత్సరమునH8141/spanనొందదు కాపుH6529 మానH4185దుH3808.

For he shall be as a tree planted by the waters, and that spreadeth out her roots by the river, and shall not see when heat cometh, but her leaf shall be green; and shall not be careful in the year of drought, neither shall cease from yielding fruit.
9

హృదయముH3820 అన్నిటిH3605కంటెH4480 మోసకరమైనదిH6121, అది ఘోర మైన వ్యాధికలదిH605, దాని గ్రహింపగలH3045వాడెవడుH4310?

The heart is deceitful above all things, and desperately wicked: who can know it?
10

ఒకనిH376 ప్రవర్తననుబట్టిH1870 వాని క్రియలH4611 ఫలముచొప్పునH6529 ప్రతి కారము చేయుటకుH5414 యెహోవాH3068 అను నేనుH589 హృదయమునుH3820 పరిశోధించువాడనుH2713, అంతరింద్రియములనుH3629 పరీ క్షించువాడనుH974.

I the LORD search the heart, I try the reins, even to give every man according to his ways, and according to the fruit of his doings.
11

న్యాయH4941విరోధముగాH3808 ఆస్తిH6239 సంపాదించు కొనువాడుH6213 తాను పెట్టనిH3808 గుడ్లను పొదుగుH3205 కౌజుపిట్టవలెH7124 నున్నాడుH1716; సగము ప్రాయములోH2677 వాడు దానిని విడువ వలసి వచ్చునుH5800; అట్టివాడు కడపటH319 వాటిని విడుచుచుH5800 అవివేకిగాH5036 కనబడునుH1961.

As the partridge sitteth on eggs, and hatcheth them not; so he that getteth riches, and not by right, shall leave them in the midst of his days, and at his end shall be a fool.
12

ఉన్నతH4791స్థలముననుండుH4725 మహిమగలH3519 సింహాసనముH3678 మొదటిH7223నుండిH4480 మా పరిశుద్ధాలయH4720 స్థానముH4725.

A glorious high throne from the beginning is the place of our sanctuary.
13

ఇశ్రాయేలునకుH3478 ఆశ్రయమాH4723, యెహోవాH3068, నిన్ను విసర్జించిH5800 వారందరుH3605 సిగ్గునొందుదురుH954. నాయెడల ద్రోహము చేయువారుH3249 యెహోవాH3068 అను జీవH2416జలములH4325 ఊటనుH4726 విసర్జించియున్నారుH5800 గనుకH3588 వారు ఇసుకమీదH776 పేరు వ్రాయబడినవారుగా ఉందురుH3789.

O LORD, the hope of Israel, all that forsake thee shall be ashamed, and they that depart from me shall be written in the earth, because they have forsaken the LORD, the fountain of living waters.
14

యెహోవాH3068, నీవు నన్ను స్వస్థపరచుముH7495 నేను స్వస్థతనొందుదునుH7495, నన్ను రక్షించుముH3467 నేను రక్షింపబడుదునుH3467, నేను నిన్ను స్తోత్రించుటకుH8416 నీవేH859 కారణభూతు డవుH3588.

Heal me, O LORD, and I shall be healed; save me, and I shall be saved: for thou art my praise.
15

వారుH1992యెహోవాH3068 వాక్కుH1697 ఎక్కడనున్నదిH346? దాని రానిమ్మనిH935 యనుచున్నారుH559.

Behold, they say unto me, Where is the word of the LORD? let it come now.
16

నేనుH589 నిన్ను అనుసరించుH310 కాపరినైH7462యుండుటH4480 మానH213లేదుH3808, ఘోరమైనH605 దినమునుH3117 చూడవలెనని నేను కోరH183లేదుH3808, నీకేH859 తెలిసియున్నదిH3045. నా నోటH8193నుండిH6440 వచ్చిన మాటH4161 నీ సన్నిధిH6440లోH5227నున్నదిH1961.

As for me, I have not hastened from being a pastor to follow thee: neither have I desired the woeful day; thou knowest: that which came out of my lips was right before thee.
17

ఆపత్కాH7451లమందుH3117 నీవేH859 నా ఆశ్రయముH4268, నాకు అధైర్యముH4288 పుట్టింH1961పకుముH408.

Be not a terror unto me: thou art my hope in the day of evil.
18

నన్ను సిగ్గుపడనిH954య్యకH408 నన్ను తరుముH7291 వారిని సిగ్గుపడనిమ్ముH954 నన్నుH589 దిగులుపడH2865నియ్యకH408 వారినిH1992 దిగులుపడనిమ్ముH2865, వారిమీదికిH5921 ఆపH7451ద్దినముH3117 రప్పించుముH935, రెట్టింపుH4932 నాశనముతోH7670 వారిని నశింపజేయుముH7665.

Let them be confounded that persecute me, but let not me be confounded: let them be dismayed, but let not me be dismayed: bring upon them the day of evil, and destroy them with double destruction.
19

యెహోవాH3068 నాకీH413లాగుH3541 సెలవిచ్చియున్నాడుH559నీవు వెళ్లిH1980 యూదాH3063రాజులుH4428 వచ్చుచుH935 పోవుచునుండుH3318 జనుల గుమ్మముH8179 నను యెరూషలేముH3389 గుమ్మముH8179లన్నిటనుH3605 నిలిచిH5975 జనులలోH5971 దీని ప్రకటన చేయుము

Thus said the LORD unto me; Go and stand in the gate of the children of the people, whereby the kings of Judah come in, and by the which they go out, and in all the gates of Jerusalem;
20

యూదాH3063 రాజులారాH4428, యూదాH3063వారలారాH3605, యెరూషలేముH3389 నివాసులారాH3427, ఈH428 గుమ్మములోH8179 ప్రవేశించుH935 సమస్తమైనH3605 వారలారా, యెహోవాH3068 మాటH1697 వినుడిH8085.

And say unto them, Hear ye the word of the LORD, ye kings of Judah, and all Judah, and all the inhabitants of Jerusalem, that enter in by these gates:
21

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 మీ విషయములోH5315 జాగ్రత్త పడుడిH8104, విశ్రాంతిH7676దినమునH3117 ఏ బరువునుH4853 మోయH5375కుడిH408, యెరూషలేముH3389 గుమ్మములలోH8179 గుండ ఏ బరువునుH4853 తీసికొని రాకుడిH935.

Thus saith the LORD; Take heed to yourselves, and bear no burden on the sabbath day, nor bring it in by the gates of Jerusalem;
22

విశ్రాంతిH7676దినమునH3117 మీ యిండ్లలోH1004నుండిH4480 యే బరువునుH4853 మోసికొనిH3318 పోకుడిH3808, యేH3605 పనియుH4399 చేయH6213కుడిH3808, నేను మీ పితరులH1 కాజ్ఞాపించిH6680 నట్లుH834 విశ్రాంతిH7676 దినమునుH3117 ప్రతిష్ఠితH6942దినముగాH3117 ఎంచుకొనుడి.

Neither carry forth a burden out of your houses on the sabbath day, neither do ye any work, but hallow ye the sabbath day, as I commanded your fathers.
23

అయితే వారు వినకH8085పోయిరిH3808, చెవినిH241బెట్టకH5186 పోయిరిH3808, వినH8085 కుండనుH1115 బోధH4148నొందH3947కుండనుH1115 మొండికిH7185 తిరిగిరిH6203.

But they obeyed not, neither inclined their ear, but made their neck stiff, that they might not hear, nor receive instruction.
24

మరియు యెహోవాH3068 ఈ మాట సెలవిచ్చెనుH5002మీరు నామాట జాగ్రత్తగా వినిH8085, విశ్రాంతిH7676దినమునH3117H3605 పనియుH4399 చేయH6213H1115 దాని ప్రతిష్ఠితH6942 దినముగాH3117 నెంచి, విశ్రాంతిH7676దినమునH3117H2063 పట్టణపుH5892 గుమ్మములలోగుండH8179H3605 బరువునుH4853 తీసికొనిH935 పోకుండినH1115 యెడలH518

And it shall come to pass, if ye diligently hearken unto me, saith the LORD, to bring in no burden through the gates of this city on the sabbath day, but hallow the sabbath day, to do no work therein;
25

దావీదుH1732 సింహాసనH3678మందుH5921 ఆసీనులైH3427, రథములH7393 మీదను గుఱ్ఱములమీదనుH5483 ఎక్కి తిరుగుచుండుH7392 రాజులునుH4428 అధిపతులునుH8269H2063 పట్టణపుH5892 గుమ్మములలోH8179 ప్రవేశింతురుH935. వారునుH1992 వారి అధిపతులునుH8269 యూదాH3063వారునుH376 యెరూషలేముH3389 నివాసులునుH3427H2063 పట్టణపుH5892 గుమ్మములలోH8179 ప్రవేశింతురుH935; మరియు ఈH2063 పట్టణముH5892 నిత్యముH5769 నిలుచునుH3427.

Then shall there enter into the gates of this city kings and princes sitting upon the throne of David, riding in chariots and on horses, they, and their princes, the men of Judah, and the inhabitants of Jerusalem: and this city shall remain for ever.
26

మరియు జనులు దహనబలులనుH5930 బలులనుH2077 నైవేద్యములనుH4503 ధూపద్రవ్యములనుH3828 తీసికొనిH935 యూదాH3063 పట్టణములలోH5892నుండియుH4480, యెరూషలేముH3389 ప్రాంతములలోH5439నుండియుH4480, బెన్యామీనుH1144 దేశములోH776 నుండియుH4480, మైదానపుH8219 దేశములోH776నుండియుH4480, మన్యములోH2022నుండియుH4480, దక్షిణH5045దేశములోH776నుండియుH4480 వచ్చెదరుH935; యెహోవాH3068 మందిరమునకుH1004 స్తుతియాగH8426 ద్రవ్యములనుH3828 తీసికొని వచ్చెదరుH935.

And they shall come from the cities of Judah, and from the places about Jerusalem, and from the land of Benjamin, and from the plain, and from the mountains, and from the south, bringing burnt offerings, and sacrifices, and meat offerings, and incense, and bringing sacrifices of praise, unto the house of the LORD.
27

అయితేH518 మీరు విశ్రాంతిH7676 దినమునుH3117 ప్రతిష్ఠితH6942దినముగాH3117 నెంచి, ఆ దినమునH3117 బరువులుH4853 మోసికొనుచుH5375 యెరూషలేముH3389 గుమ్మములలోH8179 ప్రవేశింపH935కూడదనిH1115 నేను చెప్పిన మాట మీరు వినH8085నిH3808యెడలH518 నేను దాని గుమ్మములలోH8179 అగ్నిH784 రగులబెట్టెదనుH3341, అది యెరూషలేముH3389 నగరులనుH759 కాల్చివేయునుH398, దానిని ఆర్పుటకుH3518 ఎవరికిని సాధ్యము కాకపోవునుH3808.

But if ye will not hearken unto me to hallow the sabbath day, and not to bear a burden, even entering in at the gates of Jerusalem on the sabbath day; then will I kindle a fire in the gates thereof, and it shall devour the palaces of Jerusalem, and it shall not be quenched.

యిర్మీయా అధ్యాయము 18

1

యెహోవాH3068యొద్దH854నుండిH4480 యిర్మీయాH3414కుH413 ప్రత్యక్షమైనH1961 వాక్కుH1697

The word which came to Jeremiah from the LORD, saying,
2

నీవు లేచిH6965 కుమ్మరిH3335 యింటికిH1004 పొమ్ముH3381, అక్కడH8033 నా మాటలుH1697 నీకు తెలియజేతునుH8085.

Arise, and go down to the potter's house, and there I will cause thee to hear my words.
3

నేను కుమ్మరిH3335 యింటికిH1004 వెళ్లగాH3381 వాడు తన సారెH70మీదH5921 పనిH4399 చేయుచుండెనుH6213.

Then I went down to the potter's house, and, behold, he wrought a work on the wheels.
4

కుమ్మరిH3335 జిగటమంటితోH2563 చేయుచున్నH6213 కుండH3627 వానిH1931 చేతిలోH3027 విడిపోగాH7843H834 జిగటమన్నుH2563 మరల తీసికొనిH7725 కుమ్మరిH3335 తనకు యుక్తH3474మైనట్టుగాH5869 దానితో మరియొకH312 కుండH3627 చేసెనుH6213.

And the vessel that he made of clay was marred in the hand of the potter: so he made it again another vessel, as seemed good to the potter to make it.
5

అంతట యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

Then the word of the LORD came to me, saying,
6

ఇశ్రాయేలుH3478వారలారాH1004, ఈH2088 కుమ్మరిH3335 మంటికిH2563 చేసినట్లుH6213 నేను మీకు చేయలేనా? యిదే యెహోవాH3068 వాక్కుH5002జిగటమన్నుH2563 కుమ్మరిH3335చేతిలొH3027 ఉన్నట్టుగాH3651 ఇశ్రాయేలుH3478వారలారాH1004, మీరుH859 నా చేతిలో ఉన్నారుH3027.

O house of Israel, cannot I do with you as this potter? saith the LORD. Behold, as the clay is in the potter's hand, so are ye in mine hand, O house of Israel.
7

దాని పెల్లగింతుననియుH5428, విరుగగొట్టుదుననియుH5422, నశింపజేయుదుననియుH6 ఏదోయొకH7281 జనమునుH1471 గూర్చిH5921 గాని రాజ్యమునుH4467గూర్చిH5921 గాని నేను చెప్పి యుండగాH1696

At what instant I shall speak concerning a nation, and concerning a kingdom, to pluck up, and to pull down, and to destroy it;
8

ఏ జనమునుH1471గూర్చిH5921 నేను చెప్పితినోH1696H1931 జనముH1471 చెడుతనముH7451చేయుటH6213 మానినయెడలH7725 నేను వారికి చేయH6213 నుద్దేశించినH2803 కీడునుH7451గూర్చిH5921 సంతాపపడుదునుH5162.

If that nation, against whom I have pronounced, turn from their evil, I will repent of the evil that I thought to do unto them.
9

మరియు కట్టెదననియుH1129, నాటెదననియుH5193 ఒక జనమునుH1471 గూర్చిH5921 గాని రాజ్యమునుH4467గూర్చిH5921 గాని నేను చెప్పిH1696 యుండగాH7281

And at what instant I shall speak concerning a nation, and concerning a kingdom, to build and to plant it;
10

ఆ జనముH1471 నా మాటH6963 వినH8085కుండH1115 నా దృష్టికిH5869 కీడుH7451చేసినయెడలH6213 దానికిH834 చేయదలచినH3190 మేలునుH2896గూర్చిH5921 నేను సంతాపపడుదునుH5162.

If it do evil in my sight, that it obey not my voice, then I will repent of the good, wherewith I said I would benefit them.
11

కాబట్టి నీవు వెళ్లిH4994 యూదాH3063వారితోనుH376 యెరూషలేముH3389 నివాసులతోనుH3427 ఇట్లనుముH559యెహోవాH3068 సెలవిచ్చినH559మాట ఏదనగామీమీదికిH5921 తెచ్చుటకై నేనుH595 కీడునుH7451 కల్పించుచున్నానుH3335, మీకు విరోధముగాH5921 ఒక యోచనచేయుచున్నానుH4284, మీరందరుH376 మీ మీ దుష్టH7451మార్గముH1870లనుH4480 విడిచి మీ మార్గములనుH1870 మీ క్రియలనుH4611 చక్కపరచుకొనుడిH3190.

Now therefore go to, speak to the men of Judah, and to the inhabitants of Jerusalem, saying, Thus saith the LORD; Behold, I frame evil against you, and devise a device against you: return ye now every one from his evil way, and make your ways and your doings good.
12

అందుకుH3588 వారునీ మాట నిష్‌ ప్రయోజనముH2976; మేము మా ఆలోచనలH4284 చొప్పునH310 నడుచు కొందుముH1980, మేమందరముH376 మా మూర్ఖH7451 హృదయముH3820 చొప్పున ప్రవర్తించుదుముH8307 అని యందురు.

And they said, There is no hope: but we will walk after our own devices, and we will every one do the imagination of his evil heart.
13

కావునH3651 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 అన్యజనులనుH1471 అడిగిH7592 తెలిసికొనుడి; ఇట్టిH428 క్రియలు జరుగుటH6213 వారిలో ఎవడైనH4310 వినెనాH8085? ఇశ్రాయేలుH3478 కన్యకH1330 బహుH3966 ఘోరమైన కార్యముH8186 చేసియున్నదిH6213.

Therefore thus saith the LORD; Ask ye now among the heathen, who hath heard such things: the virgin of Israel hath done a very horrible thing.
14

లెబానోనుH3844 పొలము లోనిH7704 బండH6697మీదH4480 హిమముండుటH7950 మానునాH5800? దూరము నుండిH2114 పారుచున్నH5140 చల్లనిH7119 జలములుH4325 పారకమానునా?

Will a man leave the snow of Lebanon which cometh from the rock of the field? or shall the cold flowing waters that come from another place be forsaken?
15

అయితేH3588 నా ప్రజలుH5971 నన్ను మరిచియున్నారుH7911, మాయకుH7723 ధూపము వేయుచున్నారుH6999, మెరకH5549చేయబడనిH3808 దారిలోH1870 తాము నడువవలెననిH1980 పురాతనH5769 మార్గములైనH7635 త్రోవలలోH5410 తమ్మును తాము తొట్రిల్ల చేసికొనుచున్నారుH3782.

Because my people hath forgotten me, they have burned incense to vanity, and they have caused them to stumble in their ways from the ancient paths, to walk in paths, in a way not cast up;
16

వారు ఎల్లప్పుడునుH5769 అపహాస్యాస్పదముగానుండుటకైH8292 తమ దేశమునుH776 పాడుగాH8047 చేసికొనియున్నారుH7760, దాని మార్గమునH5921 నడుచుH5674 ప్రతివాడునుH3605 ఆశ్చర్యపడిH8074 తలH7218 ఊచునుH5110.

To make their land desolate, and a perpetual hissing; every one that passeth thereby shall be astonished, and wag his head.
17

తూర్పుH6921 గాలిH7307 చెదరగొట్టునట్లుH6327 వారి శత్రువులH341యెదుటH6440 నిలువ కుండH6203 వారిని నేను చెదరగొట్టెదనుH6327; వారి ఆపH343ద్దినమందుH3117 వారికి విముఖుడనై వారిని చూడH7200కపోదునుH3808.

I will scatter them as with an east wind before the enemy; I will shew them the back, and not the face, in the day of their calamity.
18

అప్పుడు జనులుయిర్మీయాH3414 విషయమైH5921 యుక్తిగలH4284 యోచన చేతముH2803 రండిH1980, యాజకుడుH3548 ధర్మశాస్త్రముH8451 వినిపించకH6 మానడుH3808, జ్ఞానిH2450 యోచనలేకుండH6098 నుండడు, ప్రవక్తH5030 వాక్యముH1697 చెప్పక మానడుH4480, వాని మాటలలోH1697 దేనినిH3605 వినH7181కుండH408 మాటలతోH3956 వాని కొట్టుదముH5221 రండిH1980 అని చెప్పు కొనుచుండిరిH559.

Then said they, Come, and let us devise devices against Jeremiah; for the law shall not perish from the priest, nor counsel from the wise, nor the word from the prophet. Come, and let us smite him with the tongue, and let us not give heed to any of his words.
19

యెహోవాH3068, నా మొఱ్ఱ నాలకించుముH7181, నాతోH413 వాదించువారిH3401 మాటనుH6963 వినుముH8085.

Give heed to me, O LORD, and hearken to the voice of them that contend with me.
20

వారు నా ప్రాణముH5315 తీయవలెనని గుంటH7745 త్రవ్వియున్నారుH3738; చేసిన మేలుH2896నకు ప్రతిగాH7999 కీడుH7451 చేయవలెనాH8478? వారికిH5921 మేలుH2896 కలుగవలెనని వారిమీదH5921నుండిH4480 నీ కోపముH2534 తప్పించుటకైH7725 నీ సన్నిధినిH6440 నిలిచిH5975 నేను వారిపక్షముగా మాటలాడినH1696 సంగతి జ్ఞాపకము చేసికొనుముH2142.

Shall evil be recompensed for good? for they have digged a pit for my soul. Remember that I stood before thee to speak good for them, and to turn away thy wrath from them.
21

వారి కుమారులనుH1121 క్షామమునకుH7458 అప్ప గింపుముH5414, ఖడ్గH2719బలముH3027నకుH5921 వారిని అప్పగింపుముH5064, వారి భార్యలుH802 పిల్లలు లేనివారైH7909 విధవరాండ్రH490గుదురుH1961 గాక, వారి పురుషులుH376 మరణH4194హతులH2026గుదురుH1961 గాక, వారి ¸యవనులుH970 యుద్ధములోH4421 ఖడ్గముచేతH2719 హతులగుదురు గాకH5221.

Therefore deliver up their children to the famine, and pour out their blood by the force of the sword; and let their wives be bereaved of their children, and be widows; and let their men be put to death; let their young men be slain by the sword in battle.
22

నన్ను పట్టుకొనుటకుH3920 వారు గొయ్యిH7745 త్రవ్విరిH3738, నా కాళ్లకుH7272 ఉరులH6341నొగ్గిరిH2934; వారిమీదికిH5921 నీవు ఆకస్మికముగాH6597 దండునుH1416 రప్పించుటవలనH935 వారి యిండ్లలోH1004నుండిH4480 కేకలుH2201 వినబడును గాకH8085.

Let a cry be heard from their houses, when thou shalt bring a troop suddenly upon them: for they have digged a pit to take me, and hid snares for my feet.
23

యెహోవాH3068, నాకు మరణము రావలెననిH4194 వారు నా మీదH5921 చేసిన ఆలోచనH6098 అంతయుH3605 నీకుH853 తెలిసేయున్నదిH3045, వారి దోషమునకుH5771 ప్రాయశ్చిత్తముH3722 కలుగనియ్యకుముH408, నీ సన్నిధిH6440నుండిH4480 వారి పాపమునుH2403 తుడిచిH4229వేయకుముH408; వారు నీ సన్నిధినిH6440 తొట్రిల్లుH3782దురు గాకH1961, నీకు కోపముH639 పుట్టు కాలమునH6256 వారికి తగినపని చేయుముH6213.

Yet, LORD, thou knowest all their counsel against me to slay me: forgive not their iniquity, neither blot out their sin from thy sight, but let them be overthrown before thee; deal thus with them in the time of thine anger.

రోమీయులకు అధ్యాయము 4

1

కాబట్టిG3767 శరీరముG4561 విషయమైG2596 మనG2257 మూలపురుషుడగుG3962 అబ్రాహామునG11 కేమిG5101 దొరికెననిG2147 అందుముG2046.

What shall we say then that Abraham our father, as pertaining to the flesh, hath found?
2

అబ్రాహాముG11 క్రియలG2041 మూలముగాG1537 నీతిమంతుడనిG1344 తీర్చబడినయెడలG1487 అతనికి అతిశయకారణముG2745 కలుగునుG2192 గానిG235 అది దేవునిG2316 యెదుటG4314 కలుగదుG3756.

For if Abraham were justified by works, he hath whereof to glory; but not before God.
3

లేఖనG1124 మేమిG5101 చెప్పుచున్నదిG3004? అబ్రాహాముG11 దేవునిG2316 నమ్మెనుG4100, అది అతనికిG846 నీతిగాG1343 ఎంచబడెనుG3049

For what saith the scripture? Abraham believed God, and it was counted unto him for righteousness.
4

పనిG2038చేయువానికి జీతముG3408 ఋణమేG3783 గానిG235 దానమనిG5485 యెంచG3049 బడదుG3756.

Now to him that worketh is the reward not reckoned of grace, but of debt.
5

పనిG2038చేయకG3361, భక్తిహీనునిG765 నీతిమంతునిగాG1344 తీర్చు వానియందుG1909 విశ్వాసముంచువానికిG4100 వానిG848 విశ్వాసముG4102 నీతిగాG1343 ఎంచబడుచున్నదిG3049.

But to him that worketh not, but believeth on him that justifieth the ungodly, his faith is counted for righteousness.
6

ఆ ప్రకారమే క్రియలుG2041 లేకుండG5565 దేవుG2316డెవనినిG3739 నీతిమంతుడుగాG1343 ఎంచునోG3049 ఆ మనుష్యుడుG444 ధన్యుడనిG3108 దావీదుG1138 కూడG2532 చెప్పుచున్నాడుG3004.

Even as David also describeth the blessedness of the man, unto whom God imputeth righteousness without works,
7

ఏలాగనగా తన అతిక్రమములకుG458 పరిహారముG863 నొందినవాడుG3739 తన పాపమునకుG266 ప్రాయశ్చిత్తముG1943 నొందినవాడుG3739 ధన్యుడుG3107.

Saying, Blessed are they whose iniquities are forgiven, and whose sins are covered.
8

ప్రభువుG2962 చేత నిర్దోషియని ఎంచబడినG3049 వాడుG435 ధన్యుడుG3107,

Blessed is the man to whom the Lord will not impute sin.
9

G3778 ధన్యవచనముG3108 సున్నతిగలవారినిG4061 గూర్చిG1909 చెప్పబడినదా సున్నతిలేనివారినిG203 గూర్చిG1909 కూడG2532 చెప్పబడినదా? అబ్రాహాముG11 యొక్క విశ్వాసG4102మతనికి నీతిG1343 అని యెంచబడెG3049ననుచున్నాముG3004 గదాG1063?

Cometh this blessedness then upon the circumcision only, or upon the uncircumcision also? for we say that faith was reckoned to Abraham for righteousness.
10

మంచిది; అది ఏG4459 స్థితి యందు ఎంచబడెనుG3049? సున్నతిG4061 కలిగి యుండినప్పుడాG5607 సున్నతి లేనప్పుడాG203? సున్నతిG4061 కలిగి యుండినప్పుడు కాదుG3756 సున్నతి లేనప్పుడేG203.

How was it then reckoned? when he was in circumcision, or in uncircumcision? Not in circumcision, but in uncircumcision.
11

మరియుG2532 సున్నతి లేనిG203 వారైనను, నమ్మినG4100వారికందరికిG3956 అతడుG846 తండ్రిG3962యగుటవలన వారికిG846 నీతిG1343 ఆరోపించుటకైG3049, అతడు సున్నతి పొందకమునుపుG203, తనకు కలిగిన విశ్వాసమువలననైనG4102 నీతికిG1343 ముద్రగాG4973, సున్నతిG4061 అను గురుతుG4592 పొందెనుG2983.

And he received the sign of circumcision, a seal of the righteousness of the faith which he had yet being uncircumcised: that he might be the father of all them that believe, though they be not circumcised; that righteousness might be imputed unto them also:
12

మరియుG2532 సున్నతిG4061 గలవారికినిG3588 తండ్రియగుటకుG3962, అనగా సున్నతిG4061 మాత్రముG3440 పొందినవారు గాకG3756, మనG2257 తండ్రియైనG3962 అబ్రాహాముG11 సున్నతి పొందకమునుపుG203 అతనికి కలిగిన విశ్వాసముయొక్కG4102 అడుగుజాడలనుబట్టిG248 నడుచుకొనినG4748 వారికి తండ్రి అగుటకు, అతడు ఆ గురుతుG4592 పొందెనుG2983.

And the father of circumcision to them who are not of the circumcision only, but who also walk in the steps of that faith of our father Abraham, which he had being yet uncircumcised.
13

అతడుG846 లోకమునకుG2889 వారసుG2818డగుననుG1511 వాగ్దానముG1860 అబ్రాహామునకైననుG11 అతనిG848 సంతానమునకైననుG4690 ధర్మశాస్త్రG3551 మూలముగాG1223 కలుగలేదుG3756 గానిG235 విశ్వాసమువలననైనG4102 నీతిG1343 మూలముగానేG1223 కలిగెను.

For the promise, that he should be the heir of the world, was not to Abraham, or to his seed, through the law, but through the righteousness of faith.
14

ధర్మశాస్త్రG3551 సంబంధులుG1537 వారసులైనG2818 యెడలG1487 విశ్వాసముG4102 వ్యర్థమగునుG2758, వాగ్దానమునుG1860 నిరర్థకG2673 మగును.

For if they which are of the law be heirs, faith is made void, and the promise made of none effect:
15

ఏలయనగాG1063 ధర్మశాస్త్రముG3551 ఉగ్రతనుG3709 పుట్టించునుG2716; ధర్మశాస్త్రముG3551 లేనిG3756 G2076 యెడలG1063 అతిక్రమమునుG3847 లేకపోవునుG3761.

Because the law worketh wrath: for where no law is, there is no transgression.
16

ఈ హేతువుచేతనుG1223 ఆ వాగ్దానమునుG1860 యావG3956త్సంతతికిG4690 , అనగా ధర్మశాస్త్రముగలవారికిG3551 మాత్రముG3440 కాకG3756 అబ్రాహామునకున్నట్టిG11 విశ్వాసముగలవారికిG4102 కూడG2532 దృఢముG949 కావలెనని, కృపG5485ననుసరించినదైG2596 యుండునట్లుG1511, అది విశ్వాసమూలమైనదాయెనుG4102.

Therefore it is of faith, that it might be by grace; to the end the promise might be sure to all the seed; not to that only which is of the law, but to that also which is of the faith of Abraham; who is the father of us all,
17

తాను విశ్వసించినG4100 దేవునిG2316 యెదుటG2713, అనగా మృతులనుG3498 సజీవులనుగాG2227 చేయువాడును, లేనివాటినిG3361 G5607 ఉన్నట్టుగానేG5607 G5613 పిలుచువాడునైనG2564 దేవుని యెదుట, అతడు మనG2257కందరికిG3956 తండ్రియైG3962 యున్నాడుG2076–ఇందును గూర్చిG2531–నిన్నుG4571 అనేకG4183 జనములకుG1484 తండ్రినిగాG3962 నియమించితినిG5087 అని వ్రాయబడియున్నదిG1125.

As it is written, I have made thee a father of many nations,) before him whom he believed, even God, who quickeneth the dead, and calleth those things which be not as though they were.
18

నీG4675 సంతానముG4690 ఈలాగుG3779 ఉండుననిG2071 చెప్పినG2046 దానినిబట్టిG2596 తాననేకG846 G4183 జనములకుG1484 తండ్రిG3962 యగునట్లుG1096, నిరీక్షణకుG1680 ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణG1680 కలిగి నమ్మెనుG4100.

Who against hope believed in hope, that he might become the father of many nations, according to that which was spoken, So shall thy seed be.
19

మరియుG2532 అతడు విశ్వాసమునందుG4102 బలహీనుడుG770 కాక, రమారమిG4225 నూరేండ్ల వయస్సుగలవాడైG1541 యుండిG5225, అప్పటికిG2235 తనG1438 శరీరముG4983 మృతతుల్యమైనట్టునుG3499, శారాG4564 గర్భమునుG3388 మృతతుల్యమైనట్టునుG3500 ఆలోచించెనుG2657 గానిG2532,

And being not weak in faith, he considered not his own body now dead, when he was about an hundred years old, neither yet the deadness of Sara's womb:
20

అవిశ్వాసమువలనG570 దేవునిG2316 వాగ్దానమునుG1860 గూర్చిG1519 సందేహింపకG1252 G3756

He staggered not at the promise of God through unbelief; but was strong in faith, giving glory to God;
21

దేవునిG2316 మహిమG1391 పరచిG1325, ఆయన వాగ్దానముG1861 చేసినదానినిG3739 నెరవేర్చుటకుG4160 సమర్థుడనిG2076 G1415 రూఢిగా విశ్వసించిG4135 విశ్వాసమువలనG4102 బలమునొందెనుG1743.

And being fully persuaded that, what he had promised, he was able also to perform.
22

అందుచేతG1352 అదిG1519 అతనికిG846 నీతిగాG1343 ఎంచబడెనుG3049.

And therefore it was imputed to him for righteousness.
23

అదిG3754 అతనికిG846 ఎంచబడెననిG3049 అతని నిమిత్తముG1223 మాత్రమేG3440 కాదుG3756 గానిG1161

Now it was not written for his sake alone, that it was imputed to him;
24

మనG2257 ప్రభువైనG2962 యేసునుG2424 మృతులలోG3498 నుండిG1537 లేపినG1453 వానియందుG1909 విశ్వాసముంచినG4100 మనకునుG3588 ఎంచబడుననిG3049 G3195 మనG2248 నిమిత్తముG1223 కూడG2532 వ్రాయబడెనుG1125.

But for us also, to whom it shall be imputed, if we believe on him that raised up Jesus our Lord from the dead;
25

ఆయన మనG2257 అపరాధములG3900 నిమిత్తముG1223 అప్పగింపబడిG3860, మనము నీతిమంతులముగాG1347 తీర్చబడుటకై లేపబడెనుG1453.

Who was delivered for our offences, and was raised again for our justification.

రోమీయులకు అధ్యాయము 5

1

కాబట్టిG3767 విశ్వాసG4102 మూలమునG1537 మనము నీతిమంతులముగాG1344 తీర్చబడి, మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 ద్వారాG1223 దేవునిG2316తోG4314 సమాధానముG1515 కలిగియుందముG2192

Therefore being justified by faith, we have peace with God through our Lord Jesus Christ:
2

మరియు ఆయనద్వారాG1223 మనము విశ్వాసమువలనG4102G5026 కృపG5485 యందుG1519 ప్రవేశముG4318 గలవారమైG2192, అందులోG1722 నిలిచియుండిG2476, దేవునిG2316 మహిమనుG1391 గూర్చిన నిరీక్షణనుG1680 బట్టిG1909 అతిశయపడుచున్నాముG2744.

By whom also we have access by faith into this grace wherein we stand, and rejoice in hope of the glory of God.
3

అంతేG3440 కాదుG3756; శ్రమG2347 ఓర్పునుG5281, ఓర్పుG5281 పరీక్షనుG1382, పరీక్షG1382 నిరీక్షణనుG1680 కలుగజేయుననిG2716 యెరిగిG1492

And not only so, but we glory in tribulations also: knowing that tribulation worketh patience;
4

శ్రమలG2347 యందునుG1722 G2532 అతిశయపడుదముG2744.

And patience, experience; and experience, hope:
5

ఎందుకనగాG3754 ఈ నిరీక్షణG1680 మనలను సిగ్గుపరచదుG2617. మనకుG2254 అనుగ్రహింపబడినG1325 పరిశుG40ద్ధాత్మG4151 ద్వారాG1223 దేవునిG2316 ప్రేమG26 మనG2257 హృదయముG2588లలోG1722 కుమ్మరింపబడియున్నదిG1632.

And hope maketh not ashamed; because the love of God is shed abroad in our hearts by the Holy Ghost which is given unto us.
6

ఏలయనగాG1063 మనG2257 మింకG2089 బలహీనులమైG772 యుండగాG5607, క్రీస్తుG5547 యుక్తకాలమునG2540 భక్తిహీనులG765 కొరకుG5228 చనిపోయెనుG599.

For when we were yet without strength, in due time Christ died for the ungodly.
7

నీతిమంతునిG1342 కొరకుG5228 సహితముG1063 ఒకడుG5100 చనిపోవుటG599 అరుదుG3433; మంచివానిG18 కొరకుG5228 ఎవడైనG5100 ఒకవేళG5029 చనిపోవG599 తెగింపG5111 వచ్చును.

For scarcely for a righteous man will one die: yet peradventure for a good man some would even dare to die.
8

అయితేG1161 దేవుడుG2316 మనG2248 యెడలG1519 తనG1438 ప్రేమనుG26 వెల్లడిపరచుచున్నాడుG4921; ఎట్లనగాG3754 మనG2257 మింకనుG2089 పాపులమైG268 యుండగానేG5607 క్రీస్తుG5547 మనG2257 కొరకుG5228 చనిపోయెనుG599.

But God commendeth his love toward us, in that, while we were yet sinners, Christ died for us.
9

కాబట్టి ఆయనG848 రక్తముG129 వలనG1722 ఇప్పుడుG3568 నీతిమంతులముగాG1344 తీర్చబడి, మరింతG4183 నిశ్చయముగాG3767 ఆయనG846 ద్వారాG1223 ఉగ్రతG3709 నుండిG575 రక్షింపబడుదుముG4982.

Much more then, being now justified by his blood, we shall be saved from wrath through him.
10

ఏలయనగాG1063 శత్రువులమైG2190 యుండగాG5607, ఆయనG848 కుమారునిG5207 మరణముG2288 ద్వారాG1223 మనము దేవునితోG2316 సమాధానపరచబడినG2644 యెడలG1487 సమాధానపరచబడినG2644 వారమై, ఆయనG848 జీవించుటG2222 చేతG1722 మరిG3123 నిశ్చయముగా రక్షింపబడుదుముG4982.

For if, when we were enemies, we were reconciled to God by the death of his Son, much more, being reconciled, we shall be saved by his life.
11

అంతేG3440 కాదుG3756; మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 ద్వారాG1223 మనము దేవునిG2316 యందుG1722 అతిశయపడుచున్నాముG2744; ఆయన ద్వారానేG1223 మనము ఇప్పుడుG3568 సమాధానస్థితిG2643 పొందియున్నాముG2983.

And not only so, but we also joy in God through our Lord Jesus Christ, by whom we have now received the atonement.
12

ఇట్లుండగాG1223 ఒకG1520 మనుష్యునిG444 ద్వారాG1223 పాపమునుG266 పాపముG266 ద్వారాG1223 మరణమునుG2288 లోకముG2889 లోG1519 ఏలాగుG5618 ప్రవేశించెనోG1525, ఆలాగుననేG3779 మనుష్యుG444లందరుG3956 పాపముG264 చేసినందున మరణముG2288 అందరికినిG3956 సంప్రాప్తమాయెనుG1330.

Wherefore, as by one man sin entered into the world, and death by sin; and so death passed upon all men, for that all have sinned:
13

ఏలయనగాG1063 ధర్మశాస్త్రముG3551 వచ్చిన దనుక పాపముG266 లోకముG2889 లోG1722 ఉండెనుG2258 గానిG1161 ధర్మశాస్త్రముG3551 లేనప్పుడు G3361 G5607 పాపముG266 ఆరోపింపG1677 బడదుG3756.

For until the law sin was in the world: but sin is not imputed when there is no law.
14

అయిననుG235 ఆదాముచేసినG76 అతిక్రమమునుG3847 బోలిG3667 పాపముG264 చేయని వారిమీదG1909 కూడG2532, ఆదాముG76 మొదలుకొనిG575 మోషేG3475 వరకుG3360 మరణG2288 మేలెనుG936; ఆదాము రాబోవుG3195 వానికిG3588 గురుతైG5179 యుండెనుG2076,

Nevertheless death reigned from Adam to Moses, even over them that had not sinned after the similitude of Adam's transgression, who is the figure of him that was to come.
15

అయితేG235 అపరాధముG3900 కలిగినట్టుG5613 కృపా వరముG5486 కలుగలేదుG3756. ఎట్లనగాG1063 ఒకనిG1520 అపరాధమువలనG3900 అనేకులుG4183 చనిపోయినG599 యెడలG1487 మరిG4183 యెక్కువగాG3123 దేవునిG2316 కృపయుG5485, యేసుG2424 క్రీస్తనుG5547 ఒకG1520 మనుష్యునిG444 కృపG5485 చేతనైనG1722 దానమునుG1431, అనేకుG4183లకుG1519 విస్తరించెనుG4052.

But not as the offence, so also is the free gift. For if through the offence of one many be dead, much more the grace of God, and the gift by grace, which is by one man, Jesus Christ, hath abounded unto many.
16

మరియుG2532 పాపముG264 చేసిన యొకనిG1520 వలనG1223 శిక్షావిధి కలిగినట్టుG5613 ఆ దానముG1434 కలుగలేదుG3756. ఏలయనగాG1063 తీర్పుG2917 ఒక్కG1520 అపరాధమూలముగాG1537 వచ్చినదై శిక్షావిధికిG2631 కారణమాయెను; కృపావరమైతేG5486 అనేకమైనG4183 అపరాధములG3900 మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగాG1345 తీర్చబడుటకు కారణమాయెను.

And not as it was by one that sinned, so is the gift: for the judgment was by one to condemnation, but the free gift is of many offences unto justification.
17

మరణముG2288 ఒకనిG1520 అపరాధG3900 మూలమున వచ్చినదై ఆ యొకనిG1520 ద్వారానేG1223 యేలినG936 యెడలG1487 కృపాG5485 బాహుళ్యమునుG4050 నీతిG1343 దానమునుG1431 పొందువారుG2983 జీవముG2222 గలవారై, మరిG3123 నిశ్చయముగా యేసుG2424 క్రీస్తనుG5547 ఒకనిG1520 ద్వారానేG1223 యేలుదురుG936.

For if by one man's offence death reigned by one; much more they which receive abundance of grace and of the gift of righteousness shall reign in life by one, Jesus Christ.)
18

కాబట్టిG3767 తీర్పు ఒక్కG1520 అపరాధG3900 మూలమునG1223 వచ్చినదై, మనుష్యులG444కందరికినిG3956 శిక్షావిధిG2631 కలుగుటకు ఏలాగుG5613 కారణమాయెనో, ఆలాగేG3779 ఒక్కG1520 పుణ్యG1345 కార్యమువలనG1223 కృపాదానము మనుష్యుG444లకందరికినిG3956 జీవప్రదమైనG2222 నీతిG1345 విధింపబడుటకు కారణమాయెను.

Therefore as by the offence of one judgment came upon all men to condemnation; even so by the righteousness of one the free gift came upon all men unto justification of life.
19

ఏలయనగాG1063 ఒకG1520 మనుష్యునిG444 అవిధేయతG3876 వలనG1223 అనేకులుG4183 పాపులుగాG268 ఏలాగుG5618 చేయబడిరోG2525, ఆలాగేG3779 ఒకనిG1520 విధేయతG5218 వలనG1223 అనేకులుG4183 నీతిమంతులుగాG1342 చేయబడుదురుG2525.

For as by one man's disobedience many were made sinners, so by the obedience of one shall many be made righteous.
20

మరియుG1161 అపరాధముG3900 విస్తరించునట్లుG4121 ధర్మశాస్త్రముG3551 ప్రవేశించెనుG3922. అయిననుG1161 పాపముG266 మరణమునుG2288 ఆధారము చేసికొని యేలాగుG5618 ఏలెనోG936,

Moreover the law entered, that the offence might abound. But where sin abounded, grace did much more abound:
21
ఆలాగేG3779 నిత్యG166 జీవముG2222 కలుగుటకై, నీతిG1343 ద్వారాG1223 కృపయు మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 మూలముగాG1223 ఏలుG936 నిమిత్తముG2532 పాపG266 మెక్కడG3757 విస్తరించెనోG4121 అక్కడ కృపG5485 అపరిమితముగా విస్తరించెనుG5248.
That as sin hath reigned unto death, even so might grace reign through righteousness unto eternal life by Jesus Christ our Lord.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.