Day 291
Day 292 : యిర్మీయా 15-16 & రోమీయులకు 2-3
Day 293

యిర్మీయా అధ్యాయము 15

1

అప్పుడు యెహోవాH3068 నాకీలాగుH413 సెలవిచ్చెనుH559 మోషేH4872యుH518 సమూయేలునుH8050 నాయెదుటH6440 నిలువబడిననుH5975H2088 ప్రజలనుH5971 అంగీకరించుటకుH413 నాకు మనస్సుంH5315డదుH369, నాసన్నిధిH6440 నుండH4480కుండH5921 వారిని వెళ్లగొట్టుముH7971.

Then said the LORD unto me, Though Moses and Samuel stood before me, yet my mind could not be toward this people: cast them out of my sight, and let them go forth.
2

మే మెక్కడికిH575 పోదుమనిH1961 వారు నిన్నడిగినH559యెడలH3588 నీవు వారితోH413 నిట్లనుముH559. యెహోవాH3068 ఈ మాటH3541 సెలవిచ్చుచున్నాడుH559చావునకుH4194 నియమింపబడినవారుH834 చావునకునుH4194, ఖడ్గమునకుH2719 నియమింప బడినవారుH834 ఖడ్గమునకునుH2719, క్షామమునకుH7458 నియమింపబడినవారుH834 క్షామమునకునుH7458, చెరకుH7628 నియమింపబడినవారుH834 చెరకునుH7628 పోవలెనుH3318.

And it shall come to pass, if they say unto thee, Whither shall we go forth? then thou shalt tell them, Thus saith the LORD; Such as are for death, to death; and such as are for the sword, to the sword; and such as are for the famine, to the famine; and such as are for the captivity, to the captivity.
3

యెహోవాH3068 వాక్కుH5002 ఇదేచంపుటకుH2026 ఖడ్గముH2719, చీల్చుటకుH5498 కుక్కలుH3611, తినివేయుటకునుH398 నాశనము చేయుటకునుH7843 ఆకాశH8064పక్షులుH5775 భూH776మృగములుH929 అను ఈ నాలుగుH702 విధములH4940 బాధలుH5921 వారికి నియమించియున్నానుH6485.

And I will appoint over them four kinds, saith the LORD: the sword to slay, and the dogs to tear, and the fowls of the heaven, and the beasts of the earth, to devour and destroy.
4

యూదాH3063రాజైనH4428 హిజ్కియాH3169 కుమారుడగుH1121 మనష్షేH4519 యెరూషలేములోH3389 చేసినH6213 క్రియలనుH834బట్టిH5921 భూమిమీదనున్నH776 సకలH3605 రాజ్యములలోనికిH4467 యిటు అటు చెదరగొట్టబడునట్లుH2189 వారిని అప్పగించుచున్నానుH5414.

And I will cause them to be removed into all kingdoms of the earth, because of Manasseh the son of Hezekiah king of Judah, for that which he did in Jerusalem.
5

యెరూషలేమాH3389, నిన్ను కరుణించుH2550వాడెవడుH4310? నీయందు జాలిపడుH5110వాడెవడుH4310? కుశల ప్రశ్నలు అడుగుటకుH7592 ఎవడుH4310 త్రోవవిడిచిH5493 నీయొద్దకుH5921 వచ్చునుH7965?

For who shall have pity upon thee, O Jerusalem? or who shall bemoan thee? or who shall go aside to ask how thou doest?
6

యెహోవాH3068 వాక్కుH5002 ఇదేనీవుH859 నన్నుH853 విసర్జించి యున్నావుH5203 వెనుకH268తీసియున్నావుH1980 గనుక నిన్ను నశింపజేయునట్లుH7843 నేను నీ మీదికిH5921 నాచేతినిH3027 చాచియున్నానుH5186; సంతాపపడి పడిH5162 నేను విసికియున్నానుH3811.

Thou hast forsaken me, saith the LORD, thou art gone backward: therefore will I stretch out my hand against thee, and destroy thee; I am weary with repenting.
7

దేశH776ద్వారములోH8179 నేను వారిని చేటతోH4214 తూర్పారపట్టుచున్నానుH2219, నా జనులుH5971 తమ మార్గములH1870నుH4480 విడిచి నాయొద్దకుH7725 రారుH3808 గనుక వారినిH853 సంతానహీనులుగా చేయుచున్నానుH7921, నశింపజేయు చున్నానుH6.

And I will fan them with a fan in the gates of the land; I will bereave them of children, I will destroy my people, since they return not from their ways.
8

వారి విధవరాండ్రుH490 సముద్రపుH3220 ఇసుకH2344కంటెH4480 విస్తారముగా ఉందురుH6105; మధ్యాహ్నకాలమునH6672 ¸యవనులH970 తల్లిH517మీదికిH5921 దోచుకొనువారినిH7703 నేను రప్పింతునుH935; పరితాపమును భయములనుH928 ఆకస్మాత్తుగాH6597 వారిమీదికిH5892 రాజేతునుH5307.

Their widows are increased to me above the sand of the seas: I have brought upon them against the mother of the young men a spoiler at noonday: I have caused him to fall upon it suddenly, and terrors upon the city.
9

ఏడుగురినిH7651 కనిన స్త్రీH3205 క్షీణించుచున్నదిH535; ఆమె ప్రాణముH5315 విడిచియున్నదిH5301; పగటివేళH3119నేH5750 ఆమెకు ప్రొద్దుH8121 గ్రుంకి యున్నదిH935. ఆమె సిగ్గుపడిH954 అవమానము నొందియున్నదిH2659; వారిలో శేషించిన వారినిH7611 తమ శత్రువులH341యెదుటH6440 కత్తిH2719 పాలు చేసెదనుH5414; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

She that hath borne seven languisheth: she hath given up the ghost; her sun is gone down while it was yet day: she hath been ashamed and confounded: and the residue of them will I deliver to the sword before their enemies, saith the LORD.
10

అయ్యో నాకు శ్రమH188; నా తల్లీH517, జగడమాడుH4066వానిH376 గాను దేశస్థుH776లందరితోH3605 కలహించుH7379వానిగానుH376 నీవేల నన్ను కంటివిH3205? వడ్డికిH5383 నేను బదులియ్యలేదుH808, వారు నాకు బదులిచ్చినవారుH5383 కారుH3808 అయినను వారందరుH3605 నన్ను శపించు చున్నారుH7043.

Woe is me, my mother, that thou hast borne me a man of strife and a man of contention to the whole earth! I have neither lent on usury, nor men have lent to me on usury; yet every one of them doth curse me.
11

అందుకు యెహోవాH3068నిశ్చయముగాH518 నీకు మేలుచేయవలెననిH2896 నేనుH853 నిన్ను బలపరచుచున్నానుH8293, కీడుH7451 కాలమునH6256 ఆపత్కాH6869లమునH6256 నీ శత్రువులుH341 నిశ్చయముగాH518 నీకు మొరలిడునట్లుH6293 చేయుదునని సెలవిచ్చెను.

The LORD said, Verily it shall be well with thy remnant; verily I will cause the enemy to entreat thee well in the time of evil and in the time of affliction.
12

ఇనుమునైననుH1270 ఉత్తరముH6828నుండిH4480 వచ్చు యినుము నైననుH1270 కంచునైననుH5178 ఎవడైన విరువగలడాH7489?

Shall iron break the northern iron and the steel?
13

నా జనులారా మీ ప్రాంతముH1366లన్నిటిలోH3605 మీరు చేయు సమస్తH3605 పాపములనుH2403 బట్టి మీ స్వాస్థ్యమునుH2428 నిధులనుH214 క్రయముH4242లేకుండH3808 నేను దోపుడు సొమ్ముగాH957 అప్పగించుచున్నానుH5414.

Thy substance and thy treasures will I give to the spoil without price, and that for all thy sins, even in all thy borders.
14

నీవెరుH3045గనిH3808 దేశములోH776 నీ శత్రువులకుH341 నిన్ను దాసునిగా చేతునుH5674, నా కోపాH639గ్నిH784 రగులుకొనుచుH6919 నిన్ను దహించునుH3344.

And I will make thee to pass with thine enemies into a land which thou knowest not: for a fire is kindled in mine anger, which shall burn upon you.
15

యెహోవాH3068, నా శ్రమ నీకేH859 తెలిసియున్నదిH3045; నన్ను జ్ఞాపకము చేసికొనుముH2142, నన్ను దర్శించుముH6485, నన్ను హింసించువారికిH7291 నాకొరకైH4480 ప్రతిదండన చేయుముH5358, నీవు దీర్ఘశాంతి కలిగినవాడవైH750 నన్ను కొనిH3947పోకుముH408, నీ నిమిత్తముH5375 నాకు నింద వచ్చుచున్నదనిH2781 తెలిసి కొనుముH3045.

O LORD, thou knowest: remember me, and visit me, and revenge me of my persecutors; take me not away in thy longsuffering: know that for thy sake I have suffered rebuke.
16

నీ మాటలుH1697 నాకు దొరకగాH4672 నేను వాటిని భుజించితినిH398; సైన్యముల కధిపతివగుH6635 యెహోవాH3068, దేవాH430, నీ పేరుH8034 నాకు పెట్టబడెనుH7121 గనుకH3588 నీ మాటలుH1697 నాకు సంతోషమునుH8057 నా హృదయమునకుH3824 ఆనందమునుH8342 కలుగజేయుచున్నవిH1961.

Thy words were found, and I did eat them; and thy word was unto me the joy and rejoicing of mine heart: for I am called by thy name, O LORD God of hosts.
17

సంతోషించువారిH7832 సమూహములోH5475 నేను కూర్చుండH3427లేదుH3808 నేను ఉల్ల సింపలేదుH5937. కడుపు మంటతోH2195 నీవు నన్ను నింపి యున్నావుH4390 గనుకH3588, నీ హస్తమునుH3027బట్టిH4480 నేను ఏకాకినైH910 కూర్చుంటినిH3427.

I sat not in the assembly of the mockers, nor rejoiced; I sat alone because of thy hand: for thou hast filled me with indignation.
18

నా బాధH3511 యేలH4100 యెడతెగనిH5331దాయెనుH1961? నా గాయముH4347 ఏలH4100 ఘోరమైనH605దాయెనుH1961? అది స్వస్థతH7495 నొందకపోనేలH3985? నిశ్చయముగా నీవు నాకు ఎండమావులH391 వవుదువాH3644? నిలుH539వనిH3808 జలములవవుదువాH4325?

Why is my pain perpetual, and my wound incurable, which refuseth to be healed? wilt thou be altogether unto me as a liar, and as waters that fail?
19

కాబట్టిH3651 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చెనుH559నీవు నాతట్టు తిరిగినH7725యెడలH518 నీవు నా సన్నిధినిH6440 నిలుచునట్లుH5975 నేను నిన్ను తిరిగి రప్పింతునుH7725. ఏవి నీచముH2151లోH4480 యేవి ఘనములోH3368 నీవు గురుతుపట్టినH3318యెడలH518 నీవు నా నోటివలెH6310 ఉందువుH1961; వారు నీతట్టునకుH413 తిరుగవలెనుH7725 గాని నీవుH859 వారి తట్టునకుH413 తిరుగH7725కూడదుH3808

Therefore thus saith the LORD, If thou return, then will I bring thee again, and thou shalt stand before me: and if thou take forth the precious from the vile, thou shalt be as my mouth: let them return unto thee; but return not thou unto them.
20

అప్పుడు నిన్ను ఈH2088 ప్రజలనుH5971 పడగొట్టజాలనిH1219 యిత్తడిH5178 ప్రాకారముగాH2346 నేను నియమించెదనుH5414; నిన్ను రక్షించుటకునుH3467 నిన్ను విడిపించుటకునుH5337 నేనుH589 నీకు తోడైయుందునుH854 గనుకH3588 వారు నీమీదH413 యుద్ధము చేయుదురుH3898 గాని నిన్ను జయింH3201పకపోదురనిH3808 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH5002.

And I will make thee unto this people a fenced brasen wall: and they shall fight against thee, but they shall not prevail against thee: for I am with thee to save thee and to deliver thee, saith the LORD.
21

దుష్టులH7451 చేతిలోH3027నుండిH4480 నిన్ను విడి పించెదనుH5337, బలాత్కారులH6184 చేతిలోH3709నుండిH4480 నిన్ను విమో చించెదనుH6299.

And I will deliver thee out of the hand of the wicked, and I will redeem thee out of the hand of the terrible.

యిర్మీయా అధ్యాయము 16

1

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

The word of the LORD came also unto me, saying,
2

H2088స్థలమందుH4725 నీకు కుమారులైననుH1121 కుమార్తెలైననుH1323 పుట్టH1961కుండునట్లుH3808 నీవు వివాహముH802 చేసికొనH3947 కూడదుH3808.

Thou shalt not take thee a wife, neither shalt thou have sons or daughters in this place.
3

H2088 స్థలమందుH4725 పుట్టుH3209 కుమారులనుH1121 గూర్చియుH5921, కుమార్తెలనుH1323గూర్చియుH5921, వారిని కనినH3205 తల్లులనుH517గూర్చియుH5921, ఈH2088 దేశములోH776 వారిని కనినH3205 తండ్రులనుH1 గూర్చియుH5921 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559

For thus saith the LORD concerning the sons and concerning the daughters that are born in this place, and concerning their mothers that bare them, and concerning their fathers that begat them in this land;
4

వారు ఘోరమైనH8463 మరణము నొందెదరుH4191; వారినిగూర్చి రోదనముH5594 చేయబడదుH3808, వారు పాతిపెట్టH6912బడకH3808 భూమిH127మీదH5921 పెంట వలె పడియుండెదరుH1828, వారు ఖడ్గముచేతనుH2719 క్షామముచేతనుH7458 నశించెదరుH3615; వారి శవములుH5038 ఆకాశH8064పక్షులకునుH5775 భూH776జంతు వులకునుH929 ఆహారముగా ఉండునుH3978.

They shall die of grievous deaths; they shall not be lamented; neither shall they be buried; but they shall be as dung upon the face of the earth: and they shall be consumed by the sword, and by famine; and their carcases shall be meat for the fowls of heaven, and for the beasts of the earth.
5

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559నేను ఈH2088 ప్రజలకుH5971 నా సమాధానముH7965 కలుగనియ్యకయుH622 వారియెడల నా కృపాH7356వాత్సల్యములనుH2617 చూపకయు ఉన్నాను గనుక రోదనముచేయుH7498 ఇంటిలోనికిH1004 నీవు పోH935కుముH408, వారినిగూర్చి అంగలార్చుటకుH5594 పోH1980కుముH408, ఎవరినిని ఓదార్చుటకుH5110 వెళ్లకుముH408; ఇదే యెహోవాH3068 వాక్కుH5002

For thus saith the LORD, Enter not into the house of mourning, neither go to lament nor bemoan them: for I have taken away my peace from this people, saith the LORD, even lovingkindness and mercies.
6

ఘనులేమిH1419 అల్పులేమిH6996 యీH2063 దేశమందున్నవారుH776 చనిపోయిH4191 పాతిపెట్టH6912బడరుH3808, వారి నిమిత్తము ఎవరును అంగలార్చH5594కుందురుH3808, ఎవరును తమ్మును తాము కోసిH1413కొనకుందురుH3808, వారి నిమిత్తము ఎవరును తమ్మును తాము బోడి చేసిH7139కొనకుందురుH3808.

Both the great and the small shall die in this land: they shall not be buried, neither shall men lament for them, nor cut themselves, nor make themselves bald for them:
7

చచ్చినవారినిH4191గూర్చిH5921 జనులను ఓదార్చు టకుH5162 అంగలార్పుH60 ఆహారము ఎవరును పంచిపెట్టరుH3808; ఒకని తండ్రిH1 యైననుH5921 తల్లిH517యైననుH5921 చనిపోయెననిH4191 యెవరును వారికి ఓదార్పుH8575 పాత్రనుH3563 త్రాగH8248నియ్యకుందురుH3808.

Neither shall men tear themselves for them in mourning, to comfort them for the dead; neither shall men give them the cup of consolation to drink for their father or for their mother.
8

వారియొద్దH854 కూర్చుండిH3427 అన్నపానములుH8354 పుచ్చుకొనుటకుH398 నీవు విందుH4960 శాలలోH1004 ప్రవేశింపH935కూడదుH3808.

Thou shalt not also go into the house of feasting, to sit with them to eat and to drink.
9

సైన్యములకధిపతియుH6635 ఇశ్రాయేలుH3478 దేవుడునైనH430 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559మీ కన్నులH5869 ఎదుటనే మీ దినములలోనేH3117 సంతోషH8057ధ్వనినిH6963 ఆనందH8342ధ్వనినిH6963 పెండ్లికుమారునిH2860 స్వరమునుH6963 పెండ్లికుమార్తెH3618 స్వరమునుH6963H2088 చోటH4725 వినబడకుండH4480 మాన్పించెదనుH7673.

For thus saith the LORD of hosts, the God of Israel; Behold, I will cause to cease out of this place in your eyes, and in your days, the voice of mirth, and the voice of gladness, the voice of the bridegroom, and the voice of the bride.
10

నీవు ఈH428 మాటలH1697న్నియుH3605H2088 ప్రజలకుH5971 తెలియ జెప్పినH5046 తరువాత వారుదేనిH4100బట్టిH5921 యెహోవాH3068 మాకు ఈH2063 ఘోరH1419బాధH7451 అంతయుH3605 నియమించెనుH1696? మా దేవుడైనH430 యెహోవాకుH3068 విరోధముగాH5921 మా దోషH5771మేమిH4100? మాపాపH2403మేమిH4100? అని నిన్నడుగగాH559

And it shall come to pass, when thou shalt shew this people all these words, and they shall say unto thee, Wherefore hath the LORD pronounced all this great evil against us? or what is our iniquity? or what is our sin that we have committed against the LORD our God?
11

నీవు వారితోH413 ఇట్లనుముH559యెహోవాH3068 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH5002మీ పితరులుH1 నన్ను విడిచిH5800 అన్యH312 దేవతలనుH430 అనుసరించిH1980 పూజించిH5647 వాటికి నమస్కారము చేయుటనుH7812 బట్టియేH5921 గదా వారు నా ధర్మశాస్త్రమునుH8451 గైకొH8104నకH3808 నన్ను విసర్జించిరిH5800.

Then shalt thou say unto them, Because your fathers have forsaken me, saith the LORD, and have walked after other gods, and have served them, and have worshipped them, and have forsaken me, and have not kept my law;
12

ఆలకించుడిH2009; మీరందరుH376 నా మాట వినH8085కుండH1115 కఠినమైన మీ దుష్టH7451 హృదయ కాఠిన్యముH3820 చొప్పున నడుచుకొనుచున్నారుH8307; మీరుH859 మీ పితరులH1కంటెH4480 విస్తారముగా చెడుతనముH7489 చేసి యున్నారుH6213.

And ye have done worse than your fathers; for, behold, ye walk every one after the imagination of his evil heart, that they may not hearken unto me:
13

కాబట్టిH834 నేను మీయందుH5921 ఏమాత్రమును దయH2594యుంH5414చకH3808, యీH2063 దేశముH776నుండిH4480 మీరైననుH859 మీ పితరు లైననుH1 ఎరుH3045గనిH3808 దేశముH776నకుH5921 మిమ్మును వెళ్లగొట్టుచున్నానుH2904; అక్కడH8033 మీరు దివాH3119రాత్రముH3915 అన్యH312దేవతలనుH430 కొలుచుదురుH5647.

Therefore will I cast you out of this land into a land that ye know not, neither ye nor your fathers; and there shall ye serve other gods day and night; where I will not shew you favour.
14

యెహోవాH3068 సెలవిచ్చు మాటH5002 ఏదనగాH834నేను వారి పితరులH1కిచ్చినH5414 దేశముH776నకుH5921 వారిని మరలH7725 రప్పించెదనుH5927 గనుకH3651 రాబోవుH935 దినములలోH3117ఐగుప్తుH4714 దేశములోH776 నుండిH4480 ఇశ్రాయేలీH3478యులనుH1121 రప్పించినH5927 యెహోవాH3068 జీవముతోడనిH2416 ఇకమీదటH834

Therefore, behold, the days come, saith the LORD, that it shall no more be said, The LORD liveth, that brought up the children of Israel out of the land of Egypt;
15

అనకఉత్తరH6828దేశములోH776 నుండియుH4480 ఆయన వారిని తరిమినH5080 దేశముH776లన్నిటిలోH3605 నుండియుH4480 ఇశ్రాయేలీయులనుH3478 రప్పించినH5927 యెహోవాH3068 జీవముతోడనిH2416 జనులు ప్రమాణము చేయుదురు.

But, The LORD liveth, that brought up the children of Israel from the land of the north, and from all the lands whither he had driven them: and I will bring them again into their land that I gave unto their fathers.
16

ఇదే యెహోవాH3068 వాక్కుH5002 వారిని పట్టుకొనుటకుH1770 నేను చాల మందిH7227 జాలరులనుH1771 పిలిపించెదనుH7971. తరువాత ప్రతిH3605 పర్వతముH2022మీదH5921నుండియుH4480 ప్రతిH3605 కొండH1389మీదH5921 నుండియుH4480 మెట్టలH5553 సందులలోH5357నుండియుH4480 వారిని వేటాడి తోలివేయుటకైH6679 అనేకులైనH7227 వేటగాండ్రనుH6719 పిలిపించెదనుH7971.

Behold, I will send for many fishers, saith the LORD, and they shall fish them; and after will I send for many hunters, and they shall hunt them from every mountain, and from every hill, and out of the holes of the rocks.
17

ఏలయనగాH3588 వారు పోయిన త్రోవH1870లన్నిటిH3605 మీదH5921 దృష్టి యుంచితినిH5869, ఏదియు నా కన్నులH5869కుH4480 మరుగుH6845 కాలేదుH3808, వారి దోషమునుH5771 నాకుH6440 మరుగైH5641యుండదుH3808.

For mine eyes are upon all their ways: they are not hid from my face, neither is their iniquity hid from mine eyes.
18

వారు తమ హేయదేవతలH8251 కళేబరములచేతH5038 నా దేశమునుH776 అపవిత్ర పరచియున్నారుH2490, తమ హేయక్రియలతోH8441 నా స్వాస్థ్యమునుH5159 నింపియున్నారుH4390 గనుక నేను మొదటH7223 వారి దోషమునుH5771 బట్టియుH5921 వారి పాపమునుH2403 బట్టియుH5921 రెండంతలుగాH4932 వారికి ప్రతికారము చేసెదనుH7999.

And first I will recompense their iniquity and their sin double; because they have defiled my land, they have filled mine inheritance with the carcases of their detestable and abominable things.
19

యెహోవాH3068, నా బలమాH5797, నా దుర్గమాH4581, ఆపత్కాH6869లమందుH3117 నా ఆశ్రయమాH4498, భూH776దిగంతములH657నుండిH4480 జనములుH1471 నీ యొద్దకుH413 వచ్చిH935మా పితరులుH1 వ్యర్థమునుH1892 మాయా రూపమునుH8267 నిష్‌H369ప్రయోజనమునగుH3276 వాటిని మాత్రముH389 స్వతంత్రించుకొనిరనిH5157 చెప్పు దురుH559.

O LORD, my strength, and my fortress, and my refuge in the day of affliction, the Gentiles shall come unto thee from the ends of the earth, and shall say, Surely our fathers have inherited lies, vanity, and things wherein there is no profit.
20

నరులుH120 తమకు దేవతలనుH430 కల్పించుకొందురాH6213? అయినను అవిH1992 దైవములుH430 కావుH3808.

Shall a man make gods unto himself, and they are no gods?
21

కాబట్టిH3651 నా నామముH8034 యెహోవాH3068 అని వారు తెలిసికొనునట్లుH3045 నేను ఈH2063 సారిH6471 వారికి అనుభవము కలుగజేతునుH3045, నా బలమునుH3027 నా శౌర్యమునుH1369 ఎంతటివో వారికి తెలియజేతునుH3045.

Therefore, behold, I will this once cause them to know, I will cause them to know mine hand and my might; and they shall know that my name is The LORD.

రోమీయులకు అధ్యాయము 2

1

కాబట్టిG1352 తీర్పుG2919 తీర్చు మనుష్యుడాG5599 G444, నీ వెవడవైననుG3956 సరే నిరుత్తరుడవైG379 యున్నావు. దేనివిషయములోG3739 ఎదుటివానికిG2087 తీర్పుG2919 తీర్చుచున్నావో దాని విషయములో నీవేG4572 నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావుG2632; ఏలయనగాG1063 తీర్పుG2919 తీర్చు నీవును అట్టి కార్యములనేG846 చేయుచున్నావుG4238 కావా?

Therefore thou art inexcusable, O man, whosoever thou art that judgest: for wherein thou judgest another, thou condemnest thyself; for thou that judgest doest the same things.
2

అట్టి కార్యములుG5108 చేయుG4238 వారిమీదG1909 దేవునిG2316 తీర్పుG2917 సత్యమునుG225 అనుసరించినదేG2596 అని యెరుగుదుముG1492.

But we are sure that the judgment of God is according to truth against them which commit such things.
3

అట్టి కార్యములుG5108 చేయువారికిG4238 తీర్పుG2919 తీర్చుచు వాటినేG846 చేయుచున్నG4160 మనుష్యుడాG444G5599, నీవుG4771 దేవునిG2316 తీర్పుG2917 తప్పించుకొందువనిG1628 అనుకొందువాG3049?

And thinkest thou this, O man, that judgest them which do such things, and doest the same, that thou shalt escape the judgment of God?
4

లేదాG2228, దేవునిG2316 అనుగ్రహముG5543 మారుమనస్సుG3341 పొందుటకు నిన్నుG4571 ప్రేరేపించుచున్నదనిG71 యెరుగకG50, ఆయనG848 అనుగ్రహైG5544శ్వర్యమునుG4149 సహనమునుG463 దీర్ఘశాంతమునుG3115 తృణీకరించుదువాG2706?

Or despisest thou the riches of his goodness and forbearance and longsuffering; not knowing that the goodness of God leadeth thee to repentance?
5

నీG4675 కాఠిన్యమునుG4643, మార్పు పొందనిG279 నీ హృదయమునుG2588 అనుసరించిG2596, ఉగ్రతG3709 దినమందుG2250, అనగా దేవునిG2316 న్యాయమైన తీర్పుG1341 బయలుపరచబడుG602 దినమందు నీకు నీవేG4572 ఉగ్రతనుG3709 సమకూర్చుకొనుచున్నావుG2343.

But after thy hardness and impenitent heart treasurest up unto thyself wrath against the day of wrath and revelation of the righteous judgment of God;
6

ఆయన ప్రతివానికిG1538 వానిG846 వాని క్రియలG2041 చొప్పునG2596 ప్రతిఫలమిచ్చునుG591.

Who will render to every man according to his deeds:
7

సత్‌G18 క్రియనుG2041 ఓపికగాG2596 చేయుచుG5281, మహిమనుG1391 ఘనతనుG5092 అక్షయతనుG861 వెదకువారికిG2212 నిత్యG166 జీవముG2222 నిచ్చును.

To them who by patient continuance in well doing seek for glory and honour and immortality, eternal life:
8

అయితేG1161 భేదములు పుట్టించిG2052, సత్యమునకుG225 లోబడకG544 దుర్నీతికిG93 లోబడువారిమీదికిG3982 దేవుని ఉగ్రతయుG2372 రౌద్రమునుG3709 వచ్చును.

But unto them that are contentious, and do not obey the truth, but obey unrighteousness, indignation and wrath,
9

దుష్క్యార్యముG2556 చేయుG2716 ప్రతిG3956 మనుష్యునిG444 ఆత్మకుG5590, మొదటG4412 యూదునికిG2453 గ్రీసుదేశస్థునికికూడG1672, శ్రమయుG2347 వేదనయుG4730 కలుగును.

Tribulation and anguish, upon every soul of man that doeth evil, of the Jew first, and also of the Gentile;
10

సత్‌క్రియG18 చేయుG2038 ప్రతివానికిG3956, మొదటG4412 యూదునికిG2453 గ్రీసుదేశస్థునికిG1672 కూడG2532, మహిమయుG1391 ఘనతయుG5092 సమాధానమునుG1515 కలుగును.

But glory, honour, and peace, to every man that worketh good, to the Jew first, and also to the Gentile:
11

దేవునికిG2316 పక్షపాతముG4382 లేదుG3756. ధర్మశాస్త్రములేకG460 పాపముG264 చేసినవారందరుG3745 ధర్మశాస్త్రములేకయేG460 నశించెదరుG622;

For there is no respect of persons with God.
12

ధర్మశాస్త్రముG3551 కలిగినవారై పాపముG264 చేసినవారందరుG3745 ధర్మశాస్త్రాG3551 నుసారముగాG1223 తీర్పుG2919 నొందుదురు.

For as many as have sinned without law shall also perish without law: and as many as have sinned in the law shall be judged by the law;
13

ధర్మశాస్త్రముG3551 వినువారుG202 దేవునిG2316 దృష్టికిG3844 నీతిమంతులుG1342 కారుG3756 గానిG235 ధర్మశాస్త్రమునుG3551 అనుసరించి ప్రవర్తించువారేG4163 నీతిమంతులుగాG1344 ఎంచబడుదురు.

For not the hearers of the law are just before God, but the doers of the law shall be justified.
14

ధర్మశాస్త్రముG3551 లేనిG2192 G3361 అన్యజనులుG1484 స్వాభావికముగాG5449 ధర్మశాస్త్రG3551 సంబంధమైనG3588 క్రియలనుG3588 చేసినయెడలG4160 వారు ధర్మశాస్త్రముG3551 లేనివారైననుG2192 G3361, తమకు తామేG1438 ధర్మశాస్త్రమైనట్టున్నారుG3551 G1526.

For when the Gentiles, which have not the law, do by nature the things contained in the law, these, having not the law, are a law unto themselves:
15

అట్టివారిG848 మనస్సాక్షిG4893 కూడ సాక్ష్యమిచ్చుచుండగనుG4828, వారి తలంపులుG3053 ఒక దానిమీద ఒకటిG240 తప్పుG2723 మోపుచు లేకG2228 తప్పులేదనిG629 చెప్పుచుండగను, ధర్మశాస్త్రG3551 సారముG2041 తమ హృదయముG2588లయందుG1722 వ్రాయబడిG1123నట్టుG3748 చూపుచున్నారుG1731.

Which shew the work of the law written in their hearts, their conscience also bearing witness, and their thoughts the mean while accusing or else excusing one another;)
16

దేవుడు నాG3450 సువార్తG2098 ప్రకారముG2596 యేసుG2424 క్రీస్తుG5547 ద్వారాG1223 మనుష్యులG444 రహస్యములనుG2927 విమర్శించుG2919 దినG2250మందుG1722 ఈలాగు జరుగును.

In the day when God shall judge the secrets of men by Jesus Christ according to my gospel.
17

నీవుG4771 యూదుడవనిG2453 పేరుG2028 పెట్టుకొని ధర్మశాస్త్రమునుG3551 ఆశ్రయించిG1879 దేవునిG2316 యందుG1722 అతిశయించుచున్నావుG2744 కావా?

Behold, thou art called a Jew, and restest in the law, and makest thy boast of God,
18

ఆయన చిత్తG2307 మెరిగిG1097, ధర్మశాస్త్రG3551 మందుG1537 ఉపదేశముG2727 పొందిన వాడవై శ్రేష్ఠమైనవాటినిG1308 మెచ్చుకొనుచున్నావుG1381 కావా?

And knowest his will, and approvest the things that are more excellent, being instructed out of the law;
19

జ్ఞానG1108సత్యG225స్వరూపమైనG3446 ధర్మశాస్త్రముG3551 గలవాడవైయుండిG2192 -నేనుG4572 గ్రుడ్డివారికిG5185 త్రోవచూపువాడనుG3595,

And art confident that thou thyself art a guide of the blind, a light of them which are in darkness,
20

చీకటిG4655 లోG1722 ఉండువారికిG3588 వెలుగునుG5457, బుద్ధిహీనులకుG878 శిక్షకుడనుG3810, బాలురకుG3516 ఉపాధ్యాయుడనైG1320 యున్నానని నీయంతటG4572 నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావాG3756?

An instructor of the foolish, a teacher of babes, which hast the form of knowledge and of the truth in the law.
21

ఎదుటివానికిG2087 బోధించుG1321 నీవు నీకు నీవేG4572 బోధించుG1321కొనవాG3756? దొంగిలG2813వద్దనిG3361 ప్రకటించుG2784 నీవు దొంగిలెదవాG2813?

Thou therefore which teachest another, teachest thou not thyself? thou that preachest a man should not steal, dost thou steal?
22

వ్యభిచరింపG3431 వద్దనిG3361 చెప్పుG3004 నీవు వ్యభిచరించెదవాG3431? విగ్రహములనుG1497 అసహ్యించుకొనుG948 నీవు గుళ్లను దోచెదవాG2416?

Thou that sayest a man should not commit adultery, dost thou commit adultery? thou that abhorrest idols, dost thou commit sacrilege?
23

ధర్మశాస్త్రG3551మందుG1722 అతిశయించుG2744 నీవు ధర్మశాస్త్రముG3551 మీరుటవలనG3847 దేవునిG2316 అవమానపరచెదవాG818?

Thou that makest thy boast of the law, through breaking the law dishonourest thou God?
24

వ్రాయబడినG1125 ప్రకారముG2531 మిమ్మునుG5209 బట్టియేగదాG1223 దేవునిG2316 నామముG3686 అన్యజనులG1484 మధ్యనుG1722 దూషింపబడుచున్నదిG987?

For the name of God is blasphemed among the Gentiles through you, as it is written.
25

నీవు ధర్మశాస్త్రమునుG3551 అనుసరించి ప్రవర్తించుG4238 వాడవైతివాG1437, సున్నతిG4061 ప్రయోజనకరమగునుG5623 గానిG1161 ధర్మశాస్త్రమునుG3551 అతిక్రమించుG3848 వాడవైతివాG1437, నీG4675 సున్నతిG4061 సున్నతి కాకపోవునుG203.

For circumcision verily profiteth, if thou keep the law: but if thou be a breaker of the law, thy circumcision is made uncircumcision.
26

కాబట్టిG3767 సున్నతి లేనివాడుG203 ధర్మశాస్త్రపుG3551 నీతివిధులనుG1345 గైకొనినG5442 యెడలG1437 అతడు సున్నతి లేనివాడైG203 యుండియు సున్నతిగలవాడుగాG4061 ఎంచబడునుG3049 గదాG3780?

Therefore if the uncircumcision keep the righteousness of the law, shall not his uncircumcision be counted for circumcision?
27

మరియుG2532 స్వభావమునుG5449 బట్టిG1537 సున్నతి లేనివాడుG203 ధర్మశాస్త్రమునుG3551 నెరవేర్చినయెడలG5055 అక్షరమునుG1121 సున్నతియుG4061 గలవాడవై ధర్మశాస్త్రమునుG3551 అతిక్రమించుG3848 నీకుG4571 తీర్పుG2919 తీర్చడా?

And shall not uncircumcision which is by nature, if it fulfil the law, judge thee, who by the letter and circumcision dost transgress the law?
28

బాహ్యమునకుG5318 యూదుడైనవాడుG2076 యూదుడుG2453 కాడుG3756; శరీరG4561 మందుG1722 బాహ్యమైనG5318 సున్నతి సున్నతిG4061 కాదుG3761.

For he is not a Jew, which is one outwardly; neither is that circumcision, which is outward in the flesh:
29

అయితేG235 అంతరంగమందుG1722 యూదుడైన వాడే యూదుడుG2453. మరియుG2532 సున్నతిG4061 హృదయG2588 సంబంధమైనదై ఆత్మG4151యందుG1722 జరుగునదే గాని అక్షరమువలనG1121 కలుగునది కాదుG3756. అట్టివానికిG3739 మెప్పుG1868 మనుష్యులG444 వలనG1537 కలుగదుG3756 దేవునిG2316 వలననేG1537 కలుగును.

But he is a Jew, which is one inwardly; and circumcision is that of the heart, in the spirit, and not in the letter; whose praise is not of men, but of God.

రోమీయులకు అధ్యాయము 3

1

అట్లయితేG3767 యూదునికిG2453 కలిగిన గొప్పతనG4053 మేమిG5101? సున్నతివలనG4061 ప్రయోజనG5622 మేమిG5101?

What advantage then hath the Jew? or what profit is there of circumcision?
2

ప్రతిG3956 విషయమందునుG5158 అధికమేG4183. మొదటిదిG4412, దేవోక్తులుG2316 G3051 యూదుల పరముG4100 చేయబడెను.

Much every way: chiefly, because that unto them were committed the oracles of God.
3

కొందరుG5100 అవిశ్వాసులైనG569 నేమిG5101? వారుG848 అవిశ్వాసులైనందునG570 దేవుడుG2316 నమ్మతగినవాడు కాక పోవునా? అట్లనరాదుG3361.

For what if some did not believe? shall their unbelief make the faith of God without effect?
4

నీG4675 మాటG3056లలోG1722 నీవు నీతిమంతుడవుగాG1344 తీర్చబడునట్లును నీవుG4571 వ్యాజ్యెమాడునప్పుడుG2919 గెలుచునట్లునుG3528 అని వ్రాయబడినG1125 ప్రకారముG2531 ప్రతిG3956 మనుష్యుడునుG444 అబద్ధికుడగునుG5583 గానిG1161 దేవుడుG2316 సత్యవంతుడుG227 కాక తీరడు.

God forbid: yea, let God be true, but every man a liar; as it is written, That thou mightest be justified in thy sayings, and mightest overcome when thou art judged.
5

మనG2257 దుర్నీతిG93 దేవునిG2316 నీతికిG1343 ప్రసిద్ధి కలుగజేసినG4921 యెడలG1487G5101 మందుముG2046? ఉగ్రతను చూపించుG2018 దేవుడుG2316 అన్యాయస్థుడగునాG94? నేనుG3709 మనుష్యG444రీతిగాG2596 మాటలాడుG3004 చున్నాను;

But if our unrighteousness commend the righteousness of God, what shall we say? Is God unrighteous who taketh vengeance? (I speak as a man)
6

అట్లనరాదుG3361. అట్లయినG1893 యెడల దేవుడుG2316 లోకమునకుG2889 ఎట్లుG4459 తీర్పుG2919 తీర్చును?

God forbid: for then how shall God judge the world?
7

దేవునికిG1519 మహిమG1391 కలుగునట్లు నాG1699 అసత్యముG5582 వలనG1722 దేవునిG2316 సత్యముG225 ప్రబలినG4052 యెడలG1487 నేనికనుG2089 పాపిG268 నైనట్టుG5613 తీర్పుG2919 పొందనేలG5101?

For if the truth of God hath more abounded through my lie unto his glory; why yet am I also judged as a sinner?
8

మేలుG18 కలుగుటకుG2064 కీడుG2556 చేయుదమనిG4160 మేముG2248 చెప్పుచున్నామనిG3004, కొందరుG5100 మమ్మును దూషించిG987 చెప్పుG5346 ప్రకారముG2531 మేమెందుకు చెప్పరాదుG3361? అట్టివారికిG3739 కలుగుG2076 శిక్షావిధిG2917 న్యాయమేG1738.

And not rather, (as we be slanderously reported, and as some affirm that we say,) Let us do evil, that good may come? whose damnation is just.
9

ఆలాగైనG3767 ఏమందుముG5101? మేము వారికంటె శ్రేష్ఠులమాG4284? తక్కువవారమా? ఎంతమాత్రమునుG3843 కాముG3756. యూదులేమిG2453 గ్రీసుదేశస్థులేమిG1672 అందరునుG3956 పాపముG266 నకుG5259 లోనైయున్నారనిG1511 యింతకుముందుG1063 దోషారోపణ చేసియున్నాముG4256.

What then? are we better than they? No, in no wise: for we have before proved both Jews and Gentiles, that they are all under sin;
10

ఇందునుగూర్చిG2531 వ్రాయబడినదేమనగాG1125–నీతిమంతుడుG1342 లేడుG3756 G2076, ఒక్కడునుG1520 లేడుG3761

As it is written, There is none righteous, no, not one:
11

గ్రహించువాడెవడునుG4920 లేడుG3756 దేవునిG2316 వెదకువాడెవడునుG1567 లేడుG3756

There is none that understandeth, there is none that seeketh after God.
12

అందరునుG3956 త్రోవG1578 తప్పి యేకముగాG260 పనికిమాలినవారైరిG889.మేలుG5544 చేయువాడుG4160 లేడుG3756, ఒక్కడైననుG1520 లేడుG3756.

They are all gone out of the way, they are together become unprofitable; there is none that doeth good, no, not one.
13

వారిG848 గొంతుకG2995 తెరచినG455 సమాధిG5028, తమG848 నాలుకతోG1100 మోసముG1387 చేయుదురు;వారిG848 పెదవులG5491 క్రిందG5259 సర్పG785విషమున్నదిG2447

Their throat is an open sepulchre; with their tongues they have used deceit; the poison of asps is under their lips:
14

వారిG3739 నోటిG4750 నిండG1073 శపించుటయుG685 పగయుG4088 ఉన్నవి.

Whose mouth is full of cursing and bitterness:
15

రక్తముG129 చిందించుటకుG1632 వారిG848 పాదములుG4228 పరుగెత్తుచున్నవి.

Their feet are swift to shed blood:
16

నాశనమునుG4938 కష్టమునుG5004 వారిG848 మార్గముG3598లలోG1722 ఉన్నవి.

Destruction and misery are in their ways:
17

శాంతిG1515 మార్గముG3598 వారెరుగరుG3756 G1097.

And the way of peace have they not known:
18

వారిG848 కన్నులG3788 యెదుటG561 దేవునిG2316 భయముG5401 లేదుG3756.

There is no fear of God before their eyes.
19

ప్రతిG3956 నోరుG4750 మూయబడునట్లునుG5420, సర్వG3956లోకముG2889 దేవునిG2316 శిక్షకుG5267 పాత్రమగునట్లునుG1096, ధర్మశాస్త్రముG3551 చెప్పుచున్నG3004 వాటిG3754 నన్నిటినిG3745 ధర్మశాస్త్రమునకుG3551 లోనైనG1722వారితోG3588 చెప్పుచున్నదనిG2980 యెరుగుదుముG1492.

Now we know that what things soever the law saith, it saith to them who are under the law: that every mouth may be stopped, and all the world may become guilty before God.
20

ఏలయనగాG1360 ధర్మశాస్త్రG3551 సంబంధమైన క్రియలG2041 మూలముగాG1537G3956 మనుష్యుడునుG4561 ఆయన దృష్టికిG1799 నీతిమంతుడనిG1344 తీర్చబడడు; ధర్మశాస్త్రముG3551 వలనG1223 పాపమనగాG266 ఎట్టిదో తెలియబడుచున్నదిG1922.

Therefore by the deeds of the law there shall no flesh be justified in his sight: for by the law is the knowledge of sin.
21

ఇట్లుండగాG1161 ధర్మశాస్త్రమునకుG3551 వేరుగాG5565 దేవునిG2316 నీతిG1343 బయలుపడుచున్నదిG5319; దానికి ధర్మశాస్త్రమునుG3551 ప్రవక్తలునుG4396 సాక్ష్యమిచ్చుచున్నారుG3140.

But now the righteousness of God without the law is manifested, being witnessed by the law and the prophets;
22

అది యేసుG2424 క్రీస్తునందలిG5547 విశ్వాసG4102 మూలమైనదైG1223,నమ్ముG4100 వారందరికిG3956 G1519 కలుగు దేవునిG2316 నీతియైయున్నదిG1343.

Even the righteousness of God which is by faith of Jesus Christ unto all and upon all them that believe: for there is no difference:
23

ఏ భేదమునుG1293 లేదుG3756; అందరునుG3956 పాపముచేసిG264 దేవుడుG2316 అనుగ్రహించు మహిమనుG1391 పొందలేకG5302 పోవుచున్నారు.

For all have sinned, and come short of the glory of God;
24

కాబట్టి నమ్మువారు ఆయనG848 కృపచేతనేG5485, క్రీస్తుG5547 యేసుG2424 నందలిG1722 విమోచనముG629 ద్వారాG1223 ఉచితముగాG1432 నీతిమంతులనిG1344 తీర్చబడుచున్నారు.

Being justified freely by his grace through the redemption that is in Christ Jesus:
25

పూర్వముG4266 చేయబడిన పాపములనుG265 దేవుడుG2316 తన ఓరిమిG463వలనG1722 ఉపేక్షించినందున, ఆయన తనG848 నీతినిG1343 కనువరచవలెననిG1732

Whom God hath set forth to be a propitiation through faith in his blood, to declare his righteousness for the remission of sins that are past, through the forbearance of God;
26

క్రీస్తుయేసు రక్తముG129 నందలిG1722 విశ్వాసముG4102 ద్వారాG1223 ఆయనను కరుణాధారముగాG2435 బయలుపరచెనుG4388. దేవుడిప్పటిG3568 కాలమందుG2540 తనG846 నీతినిG1343 కనబరచుG1732 నిమిత్తముG4314, తాను నీతిమంతుడునుG1344 యేసునందుG2424 విశ్వాసముగలG4102 వానినిG3588 నీతిమంతునిగాG1342 తీర్చువాడునై యుండుటకుG1511 ఆయన ఆలాగు చేసెను.

To declare, I say, at this time his righteousness: that he might be just, and the justifier of him which believeth in Jesus.
27

కాబట్టి అతిశయకారణG2746 మెక్కడG4226? అది కొట్టివేయబడెనుG1576. ఎట్టిG4169 న్యాయమునుG3551 బట్టిG1223 అది కొట్టివేయబడెను? క్రియాన్యాయమునుG2041 బట్టియా? కాదుG3780, విశ్వాసG4102 న్యాయమునుG3551 బట్టియేG1223.

Where is boasting then? It is excluded. By what law? of works? Nay: but by the law of faith.
28

కాగాG3767 ధర్మశాస్త్రG3551 సంబంధమైన క్రియలుG2041 లేకుండG5565 విశ్వాసమువలననేG4102 మనుష్యులుG444 నీతిమంతులుగాG1344 తీర్చబడుచున్నారని యెంచుచున్నాముG3049.

Therefore we conclude that a man is justified by faith without the deeds of the law.
29

దేవుడు యూదులకుG2453 మాత్రమేG3440 దేవుడాG2316? అన్యజనులకుG1484 దేవుడు కాడాG3780? అవునుG3483, అన్యజనులG1484కునుG2532 దేవుడే.

Is he the God of the Jews only? is he not also of the Gentiles? Yes, of the Gentiles also:
30

దేవుడుG2316 ఒకడేG1520 గనుక, ఆయన సున్నతిG4061 గలవారిని విశ్వాసG4102 మూలముగానుG1537, సున్నతి లేనివారినిG203 విశ్వాసముG4102 ద్వారానుG1223, నీతిమంతులనుగాG1344 తీర్చును.

Seeing it is one God, which shall justify the circumcision by faith, and uncircumcision through faith.
31

విశ్వాసముG4102 ద్వారాG1223 ధర్మశాస్త్రమునుG3551 నిరర్థకముG2673 చేయుచున్నామా? అట్లనరాదుG3361; ధర్శాస్త్రమునుG3551 స్థిరపరచుచున్నాముG2476.

Do we then make void the law through faith? God forbid: yea, we establish the law.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.