Day 290
Day 291 : యిర్మీయా 13-14 & రోమీయులకు 1
Day 292

యిర్మీయా అధ్యాయము 13

1

యెహోవాH3068 నాతోH413 ఈలాగుH3541 సెలవిచ్చెనుH559నీవు వెళ్లిH1980 అవిసెనారH6593 నడికట్టుకొనిH232 నీ నడుమునH4975 దానిని కట్టు కొనుముH7760, నీళ్లలోH4325 దాని వేయH935కుముH3808.

Thus saith the LORD unto me, Go and get thee a linen girdle, and put it upon thy loins, and put it not in water.
2

కావున యెహోవాH3068 మాటచొప్పునH1697 నేను నడికట్టుH232 ఒకటి కొనిH7069 నడుమునH4975 కట్టుకొంటినిH7760.

So I got a girdle according to the word of the LORD, and put it on my loins.
3

రెండవ మారుH8145 యెహోవాH3068 వాక్కుH559 నాకుH413 ప్రత్యక్షమైH1961

And the word of the LORD came unto me the second time, saying,
4

నీవు కొనిH7069 నడుముH4975H5921 కట్టుకొనిన నడి కట్టునుH232 తీసికొనిH3947, లేచిH6965 యూఫ్రటీసునొద్దకుH6578 పోయిH1980 అక్కడH8033 నున్న బండH5553బీటలోH5357 దానినిH834 దాచిపెట్టుమనగాH2934

Take the girdle that thou hast got, which is upon thy loins, and arise, go to Euphrates, and hide it there in a hole of the rock.
5

యెహోవాH3068 నాకాజ్ఞాపించిH6680నట్లుH834 నేను పోయిH1980 యూఫ్రటీసునొద్దH6578 దాని దాచిపెట్టితినిH2934.

So I went, and hid it by Euphrates, as the LORD commanded me.
6

అనేకH7227 దినముH3117లైనH1961 తరువాతH7093 యెహోవాH3068నీవు లేచిH6965 యూఫ్రటీసునొద్దకుH6578 పోయిH1980, నేను అక్కడH8033 దాచి పెట్టుమనిH2934 నీకాజ్ఞాపించినH6680 నడికట్టునుH232 అక్కడH8033నుండిH4480 తీసి కొనుమనిH3947 నాతోH413 చెప్పగాH559

And it came to pass after many days, that the LORD said unto me, Arise, go to Euphrates, and take the girdle from thence, which I commanded thee to hide there.
7

నేను యూఫ్రటీసునొద్దకుH6578 పోయిH1980 త్రవ్విH2658 ఆ నడికట్టునుH232 దాచిH2934 పెట్టినచోటH4725నుండిH4480 దాని తీసి కొంటినిH3947; నేను దానిని చూడగాH2009 ఆ నడికట్టుH232 చెడిపోయి యుండెనుH7843; అది దేనికినిH3605 పనికిH6743రానిదాయెనుH3808.

Then I went to Euphrates, and digged, and took the girdle from the place where I had hid it: and, behold, the girdle was marred, it was profitable for nothing.
8

కాగా యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెల విచ్చెనుH559

Then the word of the LORD came unto me, saying,
9

యెహోవాH3068 ఈ మాటH3541 సెలవిచ్చుచున్నాడుH559 ఈ విధముగానేH3602 యూదావారిH3063 గర్వమునుH1347 యెరూషలేముH3389 నివాసుల మహాH7227 గర్వమునుH1347 నేను భంగపరచుదునుH7843.

Thus saith the LORD, After this manner will I mar the pride of Judah, and the great pride of Jerusalem.
10

అన్యH312దేవతలనుH430 పూజించుచుH7812 వాటికి నమస్కారముH5647 చేయుదుమని వాటిననుH310సరించుచుH1980, నా మాటలుH1697 వినH8085 నొల్లకH3987 తమ హృదయH3820కాఠిన్యము చొప్పునH8307 నడుచుకొనుH1980H2088 ప్రజలుH5971 దేనికిని పనికిH6743రానిH3808 యీH2088 నడికట్టువలెH232 అగుదురుH1961.

This evil people, which refuse to hear my words, which walk in the imagination of their heart, and walk after other gods, to serve them, and to worship them, shall even be as this girdle, which is good for nothing.
11

నాకు కీర్తిH8416 స్తోత్ర మహిమలుH8597 కలుగుటకైH1961 వారు నాకు జనముగాH5971 ఉండునట్లుH1961 నేను ఇశ్రాయేలుH3478 వంశస్థులH1004 నందరినిH3605 యూదాH3063 వంశస్థులH1004నందరినిH3605, నడికట్టుH232 నరునిH376 నడుముH4975కుH413 అంటియున్నH1692రీతిగాH834 నన్ను అంటియుండజేసితినిH1692 గానిH3651 వారు నా మాటలు వినH8085కపోయిH3808 యున్నారని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH5002.

For as the girdle cleaveth to the loins of a man, so have I caused to cleave unto me the whole house of Israel and the whole house of Judah, saith the LORD; that they might be unto me for a people, and for a name, and for a praise, and for a glory: but they would not hear.
12

కాబట్టి నీవు వారితోH413 చెప్పవలసినH559 మాటH1697 ఏదనగా, ఇశ్రాయేలుH3478 దేవుడైనH430 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559ప్రతిH3605 సిద్దెయుH5035 ద్రాక్షారసముతోH3196 నింపబడునుH4390ప్రతిH3605 సిద్దెయుH5035 ద్రాక్షారసముతోH3196 నింపబడుననిH4390 మాకు తెలిH3045యదాH3808 అని వారు నీతోH413 అనినH559 యెడల

Therefore thou shalt speak unto them this word; Thus saith the LORD God of Israel, Every bottle shall be filled with wine: and they shall say unto thee, Do we not certainly know that every bottle shall be filled with wine?
13

నీవు వారితోH413 ఈ మాట చెప్పుముH559 యెహోవాH3068 సెలవిచ్చునH559దేమనగాఈH2063 దేశH776నివాసులH3427 నందరినిH3605, దావీదుH1732 సింహాసనముH3678మీదH5921 కూర్చుండుH3427 రాజులH4428 నేమి యాజకులనేమిH3548 ప్రవక్తలనేమిH5030 యెరూషలేముH3389 నివాసులH3427నందరినిH3605 నేను మత్తులుగా చేయబోవుచున్నానుH7943.

Then shalt thou say unto them, Thus saith the LORD, Behold, I will fill all the inhabitants of this land, even the kings that sit upon David's throne, and the priests, and the prophets, and all the inhabitants of Jerusalem, with drunkenness.
14

అప్పుడు నేను తండ్రులనుH1 కుమారులనుH1121 అందరిని ఏకముగాH3162 ఒకనిH251మీదH413 ఒకనిH376 పడద్రోయుదుననిH5310 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH5002; వారిని కరుణింH7355పనుH3808 శిక్షింH2347పక పోనుH3808; వారియెడల జాలిH2550పడకH3808 నేను వారిని నశింప జేసెదనుH7843.

And I will dash them one against another, even the fathers and the sons together, saith the LORD: I will not pity, nor spare, nor have mercy, but destroy them.
15

చెవి యొగ్గిH238 వినుడిH8085; యెహోవాH3068 ఆజ్ఞ ఇచ్చుచున్నాడుH1696, గర్వH1361పడకుడిH408.

Hear ye, and give ear; be not proud: for the LORD hath spoken.
16

ఆయన చీకటి కమ్మH2821జేయక మునుపేH2962, మీ కాళ్లుH7272 చీకటిH5399 కొండలH2022కుH5921 తగులకH5062మునుపేH2962, వెలుగు కొరకుH216 మీరు కనిపెట్టుచుండగాH6960 ఆయన దాని గాఢాంధకారముగాH6757 చేయకH7760మునుపేH2962, మీ దేవుడైనH430 యెహోవాH3068 మహిమH3519 గలవాడని ఆయనను కొనియాడుడిH5414.

Give glory to the LORD your God, before he cause darkness, and before your feet stumble upon the dark mountains, and, while ye look for light, he turn it into the shadow of death, and make it gross darkness.
17

అయిననుH518 మీరు ఆ మాట వినH8085నొల్లనిH3808 యెడల మీ గర్వమునుH1466బట్టిH4480 నేను చాటునH4565 ఏడ్చుదునుH1058; యెహోవాH3068మందH5739 చెరపట్టబడిH7617 నందునH3588 నా నేత్రముH5869 బహుగా వలపోయుచుH1830 కన్నీరుH1832 విడుచుచుH3381 నుండును.

But if ye will not hear it, my soul shall weep in secret places for your pride; and mine eye shall weep sore, and run down with tears, because the LORD'S flock is carried away captive.
18

రాజునుH4428 తల్లియైన రాణినిH1377 చూచి ఇట్లనుముH559మీ శిరోభూషణములునుH4761 తలమీదనున్నH8213 మీ సుందరH8597కిరీటమునుH5850 పడిపోయెనుH3381; క్రుంగి కూర్చుండుడిH3427.

Say unto the king and to the queen, Humble yourselves, sit down: for your principalities shall come down, even the crown of your glory.
19

దక్షిణదేశH5045 పట్టణములుH5892 మూయబడియున్నవిH5462; వాటిని తెరువగలH6605వాడెవడును లేడుH369; యూదాH3063వారందరుH3605 చెరపట్ట బడిరిH1540; ఏమియు లేకుండ సమస్తముH7965 కొనిపోబడెనుH1540.

The cities of the south shall be shut up, and none shall open them: Judah shall be carried away captive all of it, it shall be wholly carried away captive.
20

కన్నుH5869లెత్తిH5375 ఉత్తరముH6828నుండిH4480 వచ్చుచున్నవారినిH935 చూడుడిH7200; నీకియ్యబడినH5414 మందH6629 నీ సౌందర్యమైనH8597 మందH5739 ఎక్కడ నున్నదిH346?

Lift up your eyes, and behold them that come from the north: where is the flock that was given thee, thy beautiful flock?
21

నీవుH859 నీకు స్నేహితులుగా చేసికొనినవారిని ఆయన నీమీదH5921 అధిపతులుగాH441 నియమించుH6485నప్పుడుH5921 నీవేమిH4100 చెప్పెదవుH3925? ప్రసవించుH3205 స్త్రీH802 వేదనవంటిH3644 వేదనH2256 నిన్ను పట్టునుH270 గదా?

What wilt thou say when he shall punish thee? for thou hast taught them to be captains, and as chief over thee: shall not sorrows take thee, as a woman in travail?
22

నీవుఇవిH428 నా కేలH4069 సంభవించెననిH7122 నీ మనస్సులోH3824 అనుకొనినH559యెడలH3588 నీవు చేసిన విస్తారమైనH7230 దోషములనుబట్టిH5771 నీ బట్టచెంగులుH7757 తొలగిపోయెనుH1540, నీ మడిమెలుH6119 సిగ్గు నొందెనుH2554.

And if thou say in thine heart, Wherefore come these things upon me? For the greatness of thine iniquity are thy skirts discovered, and thy heels made bare.
23

కూషుదేశస్ధుడుH3569 తన చర్మమునుH5785 మార్చు కొనగలడాH2015? చిరుతపులిH5246 తన మచ్చలనుH2272 మార్చుకొనగలదాH2015? మార్చుకొనH2015గలిగినH3201యెడల కీడుచేయుటకుH7489 అలవాటుపడినH3928 మీరుH859నుH1571 మేలుచేయ వల్లపడునుH3190.

Can the Ethiopian change his skin, or the leopard his spots? then may ye also do good, that are accustomed to do evil.
24

కాబట్టి అడవిH4057గాలికిH7307 పొట్టుH7179 ఎగురునట్లుH5674 నేను వారిని చెదరగొట్టెదనుH6327.

Therefore will I scatter them as the stubble that passeth away by the wind of the wilderness.
25

నీవు అబద్ధమునుH8267 నమ్ముకొనుచుH982 నన్ను మరచితివిH7911 గనుకH834 ఇదిH2088 నీకు వంతుH1486, నాH854చేతH4480 నీకు కొలవబడినH4055 భాగమనిH4490 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH5002.

This is thy lot, the portion of thy measures from me, saith the LORD; because thou hast forgotten me, and trusted in falsehood.
26

కాబట్టిH1571 నీ అవమానముH7036 కనబడునట్లుH7200 నేనుH589 నీ బట్టల చెంగులనుH7757 నీ ముఖముH6440మీదికిH5921 ఎత్తు చున్నానుH2834.

Therefore will I discover thy skirts upon thy face, that thy shame may appear.
27

నీ వ్యభిచారమునుH5004 నీ సకిలింపునుH4684 నీ జార కార్యములనుH2184 కామాతురతనుH2154 నేనెరుగుదును; పొలములలోH7704 నున్న మెట్టలH1389మీదH5921 నీ హేయ క్రియలుH8521 నాకు కనబడు చున్నవిH7200; యెరూషలేమాH3389, నీకు శ్రమH188, నిన్ను నీవు పవిత్ర పరచుH2891 కొననొల్లవుH3808; ఇక నెంత కాలముH310 ఈలాగు జరుగునుH5750?

I have seen thine adulteries, and thy neighings, the lewdness of thy whoredom, and thine abominations on the hills in the fields. Woe unto thee, O Jerusalem! wilt thou not be made clean? when shall it once be?

యిర్మీయా అధ్యాయము 14

1

కరవుకాలమునH1226 జరిగినదానిH1697గూర్చిH5921 యిర్మీయాH3414కుH413 ప్రత్యక్షమైనH1961 యెహోవాH3068 వాక్కుH1697.

The word of the LORD that came to Jeremiah concerning the dearth.
2

యూదాH3063 దుఃఖించు చున్నదిH56, దాని గుమ్మములుH8179 అంగలార్చుచున్నవిH535, జనులు విచారగ్రస్తులైH6937 నేలకుH776 వంగుదురుH535, యెరూషలేముH3389 చేయు అంగలార్పుH6682 పైకెక్కుచున్నదిH5927.

Judah mourneth, and the gates thereof languish; they are black unto the ground; and the cry of Jerusalem is gone up.
3

వారిలో ప్రధానులుH117 బీద వారినిH6810 నీళ్లకుH4325 పంపుచున్నారుH7971, వారు చెరువులH1356యొద్దకుH5921 రాగాH935 నీళ్లుH4325 దొరుకుటH4672లేదుH3808, వట్టిH7387 కుండలుH3627 తీసికొని వారు మరల వచ్చుచున్నారుH7725, సిగ్గును అవమానముH954 నొందినవారైH3637 తమ తలలుH7218 కప్పుకొనుచున్నారుH2645.

And their nobles have sent their little ones to the waters: they came to the pits, and found no water; they returned with their vessels empty; they were ashamed and confounded, and covered their heads.
4

దేశములోH776 వర్షముH1653 కురువకH3808 పోయినందున నేలH127 చీలియున్నదిH2865 గనుకH5668 సేద్యము చేయువారుH406 సిగ్గుపడిH954 తలలుH7281 కప్పుకొనుచున్నారుH7281.

Because the ground is chapt, for there was no rain in the earth, the plowmen were ashamed, they covered their heads.
5

లేళ్లుH365 పొలములోH7704 ఈనిH3205 గడ్డిH1877లేH3808నందునH3588 పిల్లలను విడిచిపెట్టు చున్నవిH5800.

Yea, the hind also calved in the field, and forsook it, because there was no grass.
6

అడవి గాడిదలునుH6501 చెట్లులేని మెట్టలH8205మీదH5921 నిలువబడిH5975 నక్కలవలెH8577 గాలిH7307 పీల్చుచున్నవిH7602, మేతH6212 ఏమియు లేనందునH3808 వాటి కన్నులుH5869 క్షీణించు చున్నవిH3615.

And the wild asses did stand in the high places, they snuffed up the wind like dragons; their eyes did fail, because there was no grass.
7

యెహోవాH3068, మా తిరుగుబాటులుH4878 అనేకములుH7231, నీకు విరోధముగా మేము పాపముచేసితివిుH2398; మా దోషములుH5771 మా మీద దోషారోపణH6030 చేయుచున్నవిH6213; నీ నామమునుH8034 బట్టిH4616 నీవే కార్యము జరిగించుముH6213.

O LORD, though our iniquities testify against us, do thou it for thy name's sake: for our backslidings are many; we have sinned against thee.
8

ఇశ్రాయేలునకుH3478 ఆశ్రయుడాH4723, కష్టH6869కాలమునH6256 వారికి రక్షకుడాH3467, మా దేశములోH776 నీ వేలH4100 పరదేశివలెH1616నున్నావుH1961? ఏలH4100 రాత్రివేళను బసచేయుటకుH3885 గుడారమువేయుH5186 ప్రయాణస్థునివలె ఉన్నావుH732;

O the hope of Israel, the saviour thereof in time of trouble, why shouldest thou be as a stranger in the land, and as a wayfaring man that turneth aside to tarry for a night?
9

భ్రమసిH1724యున్నH1961వానివలెనుH376 రక్షింపH3467లేనిH3808 శూరుని వలెనుH1368 నీవేలH4100 ఉన్నావు? యెహోవాH3068, నీవుH859 మామధ్యH7130 నున్నావే; మేము నీ పేరుH8034పెట్టబడినవారముH7121; మమ్మును చెయ్యి విడుH5117వకుముH408.

Why shouldest thou be as a man astonied, as a mighty man that cannot save? yet thou, O LORD, art in the midst of us, and we are called by thy name; leave us not.
10

యెహోవాH3068H2088 జనులతోH5971 ఈ మాటH3541 సెలవిచ్చుచున్నాడుH559H2088 జనులుH5971 తమ కాళ్లకుH7272 అడ్డముH2820లేకుండH3808 తిరుగులాడుటకుH5128 ఇచ్ఛగలవారుH157 గనుక యెహోవాH3068 వారిని అంగీకరింH7521పడుH3808; ఇప్పుడుH6258 ఆయన వారి అక్రమమునుH5771 జ్ఞాపకము చేసికొనునుH2142; వారి పాపములనుH2403బట్టి వారిని శిక్షించునుH6485.

Thus saith the LORD unto this people, Thus have they loved to wander, they have not refrained their feet, therefore the LORD doth not accept them; he will now remember their iniquity, and visit their sins.
11

మరియు యెహోవాH3068 నాతోH413 ఇట్లనెనుH559వారికి మేలు కలుగునట్లుH2896H2088 ప్రజలH5971 నిమిత్తముH1157 ప్రార్థనH6419 చేయకుముH408.

Then said the LORD unto me, Pray not for this people for their good.
12

వారు ఉపవాసముH6684న్నప్పుడుH3588 నేనుH413 వారి మొఱ్ఱనుH7440 వినH8085నుH369; వారు దహనబలియైననుH5930 నైవేద్యమైననుH4503 అర్పించు నప్పుడుH5927 నేనుH595 వాటిని అంగీకH7521రింపనుH369; ఖడ్గమువలననుH2719 క్షామమువలననుH7458 తెగులువలననుH1698 వారిని నాశము చేసెదనుH3615

When they fast, I will not hear their cry; and when they offer burnt offering and an oblation, I will not accept them: but I will consume them by the sword, and by the famine, and by the pestilence.
13

అందుకు నేను అయ్యోH162, ప్రభువైనH3069 యెహోవాH136మీరు ఖడ్గముH2719 చూడH7200రుH3808 మీకు క్షామముH7458 కలుH1961గదుH3808, ఈH2088 చోటనుH4725 నేను స్థిరమైనH571 సమాధానముH7965 మీకిచ్చెదననిH5414 ప్రవక్తలుH5030 వారితో చెప్పుచున్నారవిH559 నేననగా

Then said I, Ah, Lord GOD! behold, the prophets say unto them, Ye shall not see the sword, neither shall ye have famine; but I will give you assured peace in this place.
14

యెహోవాH3068 నాతోH413 ఇట్లనెనుH559ప్రవక్తలుH5030 నా నామమునుబట్టిH8034 అబద్ధములుH8267 ప్రకటించుచున్నారుH5012; నేను వారిని పంపH7971లేదుH3808, వారికి ఆజ్ఞ ఇయ్యH6680లేదుH3808, వారితోH413 మాటలాడH1696లేదుH3808, వారుH1992 అసత్యH8267 దర్శనమునుH2377 శకునమునుH7081 మాయతంత్రమునుH434 తమ హృదయH3820 మునపుట్టిన వంచననుH8649 ప్రకటన చేయుచున్నారుH5012.

Then the LORD said unto me, The prophets prophesy lies in my name: I sent them not, neither have I commanded them, neither spake unto them: they prophesy unto you a false vision and divination, and a thing of nought, and the deceit of their heart.
15

కావునH3651 నేనుH589 వారిని పంపకH7971పోయిననుH3808, నా నామమునుబట్టిH8034 ఖడ్గమైననుH2719 క్షామమైననుH7458H2063 దేశములోనికిH776 రాదH1961నిH3808 చెప్పుచుH559 అబద్ధH8267ప్రవచనములుH5012 ప్రకటించు ప్రవక్తలనుH5030 గూర్చిH5921 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559H1992 ప్రవక్తలుH5030 ఖడ్గమువలననుH2719 క్షామమువలననుH7458 లయమగుదురుH8552.

Therefore thus saith the LORD concerning the prophets that prophesy in my name, and I sent them not, yet they say, Sword and famine shall not be in this land; By sword and famine shall those prophets be consumed.
16

వారెH1992వరితోH834 అట్టి ప్రవచనములుH5012 చెప్పుదురో ఆ జనులుH5971 క్షామమునకునుH7458 ఖడ్గమునకునుH2719 పాలై యెరూషలేముH3389 వీధులలోH2351 పడవేయH7993 బడెదరుH1961; నేను వారి చెడుతనమునుH7451 వారిమీదికిH5921 రప్పించెదనుH8210. వారిH1992నైనను వారి భార్యలనైననుH802 వారి కుమారులనైననుH1121 వారి కుమార్తెలనైననుH1323 పాతిపెట్టుH6912వాడెవడును లేక పోవునుH369.

And the people to whom they prophesy shall be cast out in the streets of Jerusalem because of the famine and the sword; and they shall have none to bury them, them, their wives, nor their sons, nor their daughters: for I will pour their wickedness upon them.
17

నీవు వారితోH413 చెప్పవలసినH559 మాటH1697 ఏదనగానా జనులH5971 కన్యకH1330 గొప్పH1419 ఉపద్రవముH7667వలనH3588 పీడింపబడుచున్నదిH7665, ఘోరమైనH2470 గాయముH4347 నొందియున్నది; దివాH3119రాత్రముH3915 మానH1820H408 నా కన్నులనుండిH5869 కన్నీరుH1832 కారుచున్నదిH3381.

Therefore thou shalt say this word unto them; Let mine eyes run down with tears night and day, and let them not cease: for the virgin daughter of my people is broken with a great breach, with a very grievous blow.
18

పొలములోనికిH7704 నేను పోగాH3318 ఖడ్గముచేతH2719 హతులైనవారుH2491 కనబడుదురుH2009, పట్టణములోH5892 ప్రవేశింపగాH935 క్షామH7458పీడితులుH8463 అచ్చట నుందురు; ప్రవక్తలేమిH5030 యాజకులేమిH3548 తామెరుH3045గనిH3808 దేశముH776నకుH413 పోవలెనని ప్రయాణమైయున్నారుH5503.

If I go forth into the field, then behold the slain with the sword! and if I enter into the city, then behold them that are sick with famine! yea, both the prophet and the priest go about into a land that they know not.
19

నీవుH853 యూదానుH3063 బొత్తిగా విసర్జించితివాH3988? సీయోనుH6726 నీకుH5315 అసహ్యమాయెనాH1602? మాకు చికిత్సH4832 దొరకకుండునంతగాH369 నీవేలH4069 మమ్మును కొట్టితివిH5221? మేము సమాధానముకొరకుH7965 కని పెట్టుచున్నాముH6960 గాని మేలేదియుH2896 కనబడుటలేదుH369; చికిత్సH4832 కలుగు కాలముకొరకుH6256 కనిపెట్టుచున్నాముH2009 గాని భీతి తగిలియున్నదిH1205.

Hast thou utterly rejected Judah? hath thy soul lothed Zion? why hast thou smitten us, and there is no healing for us? we looked for peace, and there is no good; and for the time of healing, and behold trouble!
20

యెహోవాH3068, మా దుర్మార్గతనుH7562 మా పితరులH1 దోషమునుH5771 మేము ఒప్పుకొనుచున్నాముH3045; నీకు విరోధముగా పాపము చేసియున్నాముH2398.

We acknowledge, O LORD, our wickedness, and the iniquity of our fathers: for we have sinned against thee.
21

నీ నామమునుH8034బట్టిH4616 మమ్మును త్రోసిH5006వేయకుముH408, ప్రశస్తమైనH3519 నీ సింహాసనమునుH3678 అవమానH5034పరచకుముH408, మాతోH854 నీవు చేసిన నిబంధననుH1285 జ్ఞాపకము చేసికొనుముH2142, దాని భ్రష్ఠH6565పరచకుమీH408.

Do not abhor us, for thy name's sake, do not disgrace the throne of thy glory: remember, break not thy covenant with us.
22

జనములH1471 వ్యర్థ దేవతలలోH1892 వర్షము కురిపింపH1652గలవారున్నారాH3426? ఆకాశముH8064 వానH7241నియ్యగలదాH5414? మా దేవుడవైనH430 యెహోవాH3068, నీవేH859 గదా దాని చేయుచున్నావు? నీవేH859 యీH428 క్రియలన్నియుH3605 చేయు చున్నావుH6213; నీకొరకేH3588 మేము కనిపెట్టుచున్నాముH6960.

Are there any among the vanities of the Gentiles that can cause rain? or can the heavens give showers? art not thou he, O LORD our God? therefore we will wait upon thee: for thou hast made all these things.

రోమీయులకు అధ్యాయము 1

1

యేసు G2424 క్రీస్తు G5547 దాసుడును G1401, అపొస్తలుడుగా G652 నుండుటకు పిలువబడినవాడును G2822,

Paul, a servant of Jesus Christ, called to be an apostle, separated unto the gospel of God,
2

దేవునిG2316 సువార్తG2098నిమిత్తము ప్రత్యేకింపబడినవాడునైనG873 పౌలుG3972 రోమాలోG4516 ఉన్నG1722 దేవునిG2316 ప్రియులకందరికిG27 అనగాG3739 పరిశుద్ధులుగాG40 ఉండుటకు పిలువబడినG2822వారికందరికిG3956 (శుభమని చెప్పి) వ్రాయునది.

Which he had promised afore by his prophets in the holy scriptures,)
3

మనG2257 తండ్రియైనG3962 దేవునిG2316నుండియుG575, ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547నుండియుG2532, కృపాG5485సమాధానములుG1515 మీకుG5213 కలుగు గాకG5607,

Concerning his Son Jesus Christ our Lord, which was made of the seed of David according to the flesh;
4

దేవుడుG2962 తనG848 కుమారుడునుG5207 మనG2257 ప్రభువునైనG2962 యేసుG2424క్రీస్తుG5547 విషయమైనG4012 ఆ సువార్తనుG2098 పరిశుద్ధG40 లేఖనములG1124 యందుG1722 తనG848 ప్రవక్తలద్వారాG4396 ముందు వాగ్దానముచేసెనుG4279.

And declared to be the Son of God with power, according to the spirit of holiness, by the resurrection from the dead:
5

యేసుG2424క్రీస్తుG5547, శరీరమునుG4561బట్టిG1537 దావీదుG1138 సంతానముగానుG4690, మృతులలోనుండిG3498 పునరుత్థానుడైనందునG386 పరిశుద్ధమైనG42 ఆత్మనుG4151బట్టిG2596 దేవునిG2316 కుమారుడుగానుG5207 ప్రభావముG1411తోG1722 నిరూపింపబడెనుG3724.

By whom we have received grace and apostleship, for obedience to the faith among all nations, for his name:
6

ఈయనG848 నామముG3686 నిమిత్తముG5228 సమస్తG3956 జనులుG1484 విశ్వాసమునకుG4102 విధేయులగునట్లుG5218 ఈయన G848 ద్వారాG1223 మేము కృపనుG5485 అపొస్తలత్వమునుG651 పొందితివిుG2983.

Among whom are ye also the called of Jesus Christ:
7

మీరుG5210నుG2532 వారిలో ఉన్నవారైG1722 యేసుG2424క్రీస్తుG5547వారుగా ఉండుటకుG2075 పిలువబడిG2822 యున్నారు.

To all that be in Rome, beloved of God, called to be saints: Grace to you and peace from God our Father, and the Lord Jesus Christ.
8

మీG5216 విశ్వాసముG4102 సర్వG3650లోకమునG2889 ప్రచురముG2605 చేయబడు చుండుటనుబట్టి, మొదటG4412 మీG5216 యందరిG3956నిమిత్తముG5228 యేసుG2424 క్రీస్తుG5547ద్వారాG1223 నాG3450 దేవునికిG2316 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానుG2168.

First, I thank my God through Jesus Christ for you all, that your faith is spoken of throughout the whole world.
9

ఇప్పుడేలాగైననుG2235G1513 ఆటంకము లేకుండG1513 మీG5209 యొద్దకుG4314 వచ్చుటకుG2064 దేవునిG2316 చిత్తముG2307వలనG1722 నాకు వీలుకలుగునేమోG2137 అని, నాG3450 ప్రార్థనలయందుG4335 ఎల్లప్పుడుG3842 ఆయనను బతిమాలుకొనుచుG1189,

For God is my witness, whom I serve with my spirit in the gospel of his Son, that without ceasing I make mention of you always in my prayers;
10

మిమ్మునుG5216 గూర్చి యెడతెగకG89 జ్ఞాపకముG3417 చేసికొనుచున్నానుG4160. ఇందుకుG1063 ఆయనG848 కుమారునిG5207 సువార్తG2098 విషయమైG1722 నేనుG3450 నాG3450 ఆత్మG4151యందుG1722 సేవించుచున్నG3000 దేవుడేG2316 నాకుG3450 సాక్షిG3144.

Making request, if by any means now at length I might have a prosperous journey by the will of God to come unto you.
11

మీరు G5209 స్థిరపడవలెనని G4741, అనగా G2443 మీకును G5216 నాకుG1700ను G2532 కలిగియున్న G1223 విశ్వాసముచేత G4102, అనగా G5124G2076 మనము ఒకరి విశ్వాసముG4102చేత ఒకరము G1722G240 ఆదరణపొందవలెననిG4837

For I long to see you, that I may impart unto you some spiritual gift, to the end ye may be established;
12

ఆత్మసంబంధమైనG4152 కృపావరమేG5486దైనను మీG5213కిచ్చుటకుG3330 మిమ్మునుG5209 చూడవలెననిG1492 మిగుల అపేక్షించుచున్నానుG1971.

That is, that I may be comforted together with you by the mutual faith both of you and me.
13

సహోదరులారా G80, నేను G1510 ఇతరులైన G3062అన్యజనులలోG1484 ఫలము G2590 పొందినట్లు మీలో G5213కూడ G2532 ఫలమేG2590దైనను G5100 పొందవలెననిG2192 అనేక పర్యాయములుG4178 మీG5209యొద్దకుG4314 రాG2064నుద్దేశించితినిG4388; గానిG2532 యిది వరకుG891 ఆటంకపర చబడితినిG2967;ఇది మీకుG5209 తెలియకుండుటG50 నా కిష్టములేదుG2309G3756

Now I would not have you ignorant, brethren, that oftentimes I purposed to come unto you, (but was let hitherto,) that I might have some fruit among you also, even as among other Gentiles.
14

గ్రీసుదేశస్థులకునుG1672 గ్రీసుదేశస్థులు కాని వారికినిG915, జ్ఞానులకునుG4680 మూఢులకునుG453 నేనుG1510 ఋణస్థుడనుG3781.

I am debtor both to the Greeks, and to the Barbarians; both to the wise, and to the unwise.
15

కాగాG3779 నావలననైనంతమట్టుకుG1691 రోమాలోనిG4516 మీకునుG5213 సువార్తG2097 ప్రకటించుటకు సిద్ధముగాG4289 ఉన్నాను.

So, as much as in me is, I am ready to preach the gospel to you that are at Rome also.
16

సువార్తనుG2098 గూర్చి నేను సిగ్గుపడువాడనుG1870 కానుG3756. ఏలయనగాG1063 నమ్ముG4100 ప్రతివానికిG3956, మొదటG4412 యూదునికిG2453, గ్రీసుదేశస్థునికిG1672 కూడG5037 రక్షణG4991 కలుగజేయుటకుG2076 అది దేవునిG2316 శక్తియైG1411 యున్నది.

For I am not ashamed of the gospel of Christ: for it is the power of God unto salvation to every one that believeth; to the Jew first, and also to the Greek.
17

ఎందుకనినG1063 –నీతిమంతుడుG1342 విశ్వాసG4102 మూలముగాG1537 జీవించుననిG2198 వ్రాయబడినG1125 ప్రకారము విశ్వాసమూలముగాG4102 అంతకంతకు విశ్వాసముG4102 కలుగునట్లు దేవునిG2316 నీతిG1343 దానియందుG1722 బయలుపరచబడుచున్నదిG601.

For therein is the righteousness of God revealed from faith to faith: as it is written, The just shall live by faith.
18

దుర్నీతిచేతG93 సత్యమునుG225 అడ్డగించుG2722 మనుష్యులయొక్కG444 సమస్తG3956 భక్తిహీనతG763 మీదనుG1909, దర్నీతిమీదనుG93 దేవునిG2316 కోపముG3709 పరలోకముG3772 నుండిG575 బయలుపరచబడుచున్నదిG601.

For the wrath of God is revealed from heaven against all ungodliness and unrighteousness of men, who hold the truth in unrighteousness;
19

ఎందుకనగాG1360 దేవునిగూర్చిG2316 తెలియG1110 శక్యమైనదేదో అది వారిG846 మధ్యG1722 విశదమైG5318 యున్నదిG2076; దేవుడుG2316 అది వారికిG846 విశదపరచెనుG5319.

Because that which may be known of God is manifest in them; for God hath shewed it unto them.
20

ఆయనG846 అదృశ్యలక్షణములుG517, అనగా ఆయనG848 నిత్యG126శక్తియుG1411 దేవత్వమునుG2305, జగG2889దుత్పత్తిG2937 మొదలుకొనిG575 సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలనG3539 తేటపడుచున్నవిG2529 గనుక వారుG846 నిరుత్తరులైG379 యున్నారుG1511.

For the invisible things of him from the creation of the world are clearly seen, being understood by the things that are made, even his eternal power and Godhead; so that they are without excuse:
21

మరియు వారు దేవునిG2316 నెరిగియుG1097 ఆయనను దేవునిగాG2316 G5613 మహిమపరచG1392 లేదుG3756, కృతజ్ఞతాస్తుతులుG2168 చెల్లింపనులేదుG2228 గానిG235 తమG848 వాదములG1261 యందుG1722 వ్యర్థులైరిG3154.

Because that, when they knew God, they glorified him not as God, neither were thankful; but became vain in their imaginations, and their foolish heart was darkened.
22

వారిG848 అవివేకG801 హృదయముG2588 అంధకారమయమాయెనుG4654; తాము జ్ఞానులమనిG4680 చెప్పుకొనుచుG5335 బుద్ధిహీనులైరిG3471.

Professing themselves to be wise, they became fools,
23

వారు అక్షయుడగుG862 దేవునిG2316 మహిమనుG1391 క్షయమగుG5349 మనుష్యులయొక్కయుG444, పక్షులయొక్కయుG4071, చతుష్పాద జంతువులయొక్కయుG5074, పురుగులయొక్కయుG2062, ప్రతిమాస్వరూపముగాG1504 మార్చిరిG236.

And changed the glory of the uncorruptible God into an image made like to corruptible man, and to birds, and fourfooted beasts, and creeping things.
24

ఈ హేతువుచేతG1352 వారు తమG848 హృదయములG2588 దురాశలనుG1939 అనుసరించిG1722, తమG848 శరీరములనుG4983 పరస్పరము అవమానG818 పరచుకొనునట్లు దేవుడుG2316 వారిని అపవిత్రతకుG167 అప్పగించెనుG3860.

Wherefore God also gave them up to uncleanness through the lusts of their own hearts, to dishonour their own bodies between themselves:
25

అట్టివారు దేవునిG2316 సత్యమునుG225 అసత్యమునకుG5579 మార్చిG3337, సృష్టికర్తకుG2936 ప్రతిగాG3844 సృష్టమునుG2937 పూజించిG4573 సేవించిరిG3000. యుగములG165 వరకు ఆయన స్తోత్రార్హుడైG2128 యున్నాడుG2076, ఆమేన్‌G281.

Who changed the truth of God into a lie, and worshipped and served the creature more than the Creator, who is blessed for ever. Amen.
26

అందువలనG1223 దేవుడుG2316 తుచ్ఛమైనG819 అభిలాషలకుG3806 వారిని అప్పగించెనుG3860. వారిG848 స్త్రీలుG2338 సయితముG5037 స్వాభావికమైనG5446 ధర్మమును విడిచి స్వాభావికG5449 విరుద్ధమైనG3844 ధర్మమును అనుసరించిరిG5540.

For this cause God gave them up unto vile affections: for even their women did change the natural use into that which is against nature:
27

అటువలెG3668 పురుషులుG730 కూడG2532 స్త్రీయొక్కG2338 స్వాభావికమైనG5446 ధర్మమునుG5540 విడిచిG863, పురుషులG730 తోG1722 పురుషులుG730 అవాచ్యమైనదిG808 చేయుచుG2716, తమG1438 తప్పిదమునకుG4106 తగినG1163 ప్రతిఫలమునుG489 పొందుచుG618 ఒకరియెడల ఒకరుG240 కామతప్తులైరిG1572 G3715.

And likewise also the men, leaving the natural use of the woman, burned in their lust one toward another; men with men working that which is unseemly, and receiving in themselves that recompence of their error which was meet.
28

మరియుG2532 వారు తమ మనస్సులోG1922 దేవునికిG2316 చోటియ్యG2192 నొల్లకపోయిరిG3756 G1381 గనుక చేయరానిG3361 కార్యములు చేయుటకుG4160 దేవుడుG2316 భ్రష్టG96 మనస్సుకుG3563 వారినప్పగించెనుG3860.

And even as they did not like to retain God in their knowledge, God gave them over to a reprobate mind, to do those things which are not convenient;
29

అట్టివారు సమస్తమైనG3956 దుర్నీతిచేతనుG93, దుష్టత్వముచేతనుG4189, లోభముచేతనుG4124, ఈర్ష్యచేతనుG2549 నిండుకొనిG3324, మత్సరముG5355 నరహత్యG5408 కలహముG2054 కపటముG1388 వైరమనువాటితోG2550 నిండినవారైG4137

Being filled with all unrighteousness, fornication, wickedness, covetousness, maliciousness; full of envy, murder, debate, deceit, malignity; whisperers,
30

కొండెగాండ్రునుG5588 అపవాదకులునుG2637, దేవద్వేషులునుG2319, హింసకులునుG5197, అహంకారులునుG5244, బింకములాడువారునుG213, చెడ్డవాటినిG2556 కల్పించువారునుG2182, తలిదండ్రులG1118 కవిధేయులునుG545, అవివేకులునుG801

Backbiters, haters of God, despiteful, proud, boasters, inventors of evil things, disobedient to parents,
31

మాట తప్పువారునుG802 అనురాగ రహితులునుG794, నిర్దయులునైరిG786.

Without understanding, covenantbreakers, without natural affection, implacable, unmerciful:
32

ఇట్టి కార్యములనుG5108 అభ్యసించువారుG4238 మరణమునకుG2288 తగినG514 వారుG1526 అను దేవునిG2316 న్యాయ విధినిG1345 వారు బాగుగ ఎరిగియుండియుG1921, వాటినిG846 చేయుచున్నారుG4160. ఇది మాత్రమేG3440 గాకG3756 వాటిని అభ్యసించు వారితో సంతోషముగాG4909 సమ్మతించుచున్నారుG4238.

Who knowing the judgment of God, that they which commit such things are worthy of death, not only do the same, but have pleasure in them that do them.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.