Day 289
Day 290 : యిర్మీయా 11-12 & అపొస్తలుల కార్యములు 28
Day 291

యిర్మీయా అధ్యాయము 11

1

యెహోవాH3068యొద్దH854నుండిH4480 యిర్మీయాH3414కుH413 ప్రత్యక్షH1961మైనH834 వాక్కుH1697

The word that came to Jeremiah from the LORD, saying,
2

మీరుH853H2063 నిబంధనH1285వాక్యములనుH1697 వినుడిH8085; యూదాH3063 మనుష్యులH376తోనుH413 యెరూషలేముH3389 నివాసులH3427తోనుH5921 నీవీలాగున మాటలాడిH1696 తెలియజేయవలెను

Hear ye the words of this covenant, and speak unto the men of Judah, and to the inhabitants of Jerusalem;
3

ఇశ్రాయేలుH3478 దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చినH559దేమనగాH3541H2063 నిబంధనH1285 వాక్యములనుH1697 వినH8085నొల్లనిH3808వాడుH376 శాపగ్రస్తుడగునుH779.

And say thou unto them, Thus saith the LORD God of Israel; Cursed be the man that obeyeth not the words of this covenant,
4

ఐగుప్తుH4714దేశముH776లోనుండిH4480, ఆ యినుపH1270 కొలిమిలోH3564నుండిH4480 నేను మీ పితరులనుH1 రప్పించినH3318 దినమునH3117 నేను ఈ ఆజ్ఞ ఇచ్చితినిH6680నేడున్నట్టుగా పాలుH2461 తేనెలుH1706 ప్రవహించుH2100 దేశమునుH776 మీ పితరులH1కిచ్చెదననిH5414 వారితో నేను చేసిన ప్రమాణమునుH7621 నేను నెరవేర్చునట్లుH6213, మీరు నా వాక్యముH6963 వినిH8085 నేను మీ కాజ్ఞాపించుH6680 విధులన్నిటినిబట్టిH3605 యీH2063 నిబంధనH1285 వాక్యములH1697 ననుసరించినయెడల మీరు నాకు జనులైH5971యుందురుH1961 నేనుH595 మీకు దేవుడనైH430యుందునుH1961.

Which I commanded your fathers in the day that I brought them forth out of the land of Egypt, from the iron furnace, saying, Obey my voice, and do them, according to all which I command you: so shall ye be my people, and I will be your God:
5

అందుకుయెహోవాH3068, ఆ ప్రకారము జరుగునుH543 గాకని నేనంటినిH559.

That I may perform the oath which I have sworn unto your fathers, to give them a land flowing with milk and honey, as it is this day. Then answered I, and said, So be it, O LORD.
6

యెహోవాH3068 నాతోH413 సెలవిచ్చినH559దేమనగానీవు యూదాH3063పట్టణములలోనుH5892 యెరూషలేముH3389 వీధులలోనుH2351H428 మాటలH1697న్నిటినిH3605 ప్రకటింపుముH7121మీరుH853H2063 నిబంధనH1285 వాక్యములనుH1697 వినిH8085 వాటి ననుసరించి నడుచుకొనుడి.

Then the LORD said unto me, Proclaim all these words in the cities of Judah, and in the streets of Jerusalem, saying, Hear ye the words of this covenant, and do them.
7

ఐగుప్తుH4714లోనుండిH4480 మీ పితరులనుH1 రప్పించినH5927 దినముH3117 మొదలు కొనిH నేటిH2088వరకుH5704 నేను గట్టిగానుH5749 ఖండితముగాను చెప్పుచుH5749 వచ్చితిని; నా మాటH6963 వినుడిH8085 అని పెందలకడ లేచిH7925 చెప్పుచుH559 వచ్చితిని

For I earnestly protested unto your fathers in the day that I brought them up out of the land of Egypt, even unto this day, rising early and protesting, saying, Obey my voice.
8

అయినను వారుH376 తమ దుష్టH7451హృదయములోH3820 పుట్టు మూర్ఖతచొప్పునH8307 నడుచుచుH1980 వినH8085కపోయిరిH3808; చెవిH241 యొగ్గినవారుH5186 కాకపోయిరిH3808, వారు అనుసరింపవలెననిH1980 నేను వారి కాజ్ఞాపించినH6680 యీH2063 నిబంధనH1285 మాటలH1697న్నిటిH3605ననుస రించి నడువH1980లేదుH3808 గనుక నేను ఆ నిబంధనలోనిH1285 వాటి నన్నిటినిH3605 వారిమీదికిH5921 రప్పించుచున్నానుH935.

Yet they obeyed not, nor inclined their ear, but walked every one in the imagination of their evil heart: therefore I will bring upon them all the words of this covenant, which I commanded them to do; but they did them not.
9

మరియు యెహోవాH3068 నాతోH413 ఈలాగు సెలవిచ్చెనుH559యూదాH3063వారిలోనుH376 యెరూషలేముH3389 నివాసులలోనుH3427 కుట్ర జరుగునట్లుగాH7195 కనబడుచున్నదిH4672.

And the LORD said unto me, A conspiracy is found among the men of Judah, and among the inhabitants of Jerusalem.
10

ఏదనగా వారు నా మాటలుH1697 వినH8085నొల్లకపోయినH3985 తమ పితరులH1 దోషచర్యలH5771నుH5921 జరుప తిరిగియున్నారుH7725; మరియు వారుH1992 అన్యH312దేవతలనుH430 పూజించుటకైH5647 వాటిని అనుసరించుచుH1980, వారి పితరులH1తోH854 నేను చేసినH3772 నిబంధననుH1285 ఇశ్రాయేలుH3478 వంశస్థులునుH1004 యూదాH3063వంశస్థులునుH1004 భంగము చేసియున్నారుH6565.

They are turned back to the iniquities of their forefathers, which refused to hear my words; and they went after other gods to serve them: the house of Israel and the house of Judah have broken my covenant which I made with their fathers.
11

కాబట్టిH3651 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559తాము తప్పించుH3318కొనH3201జాలనిH3808 కీడుH7451 వారిమీదికిH413 రప్పింపబోవు చున్నానుH935, వారు నాకుH413 మొఱ్ఱపెట్టిననుH2199 నేను వారిH413 మొఱ్ఱనుH2199 వినH8085కుందునుH3808.

Therefore thus saith the LORD, Behold, I will bring evil upon them, which they shall not be able to escape; and though they shall cry unto me, I will not hearken unto them.
12

యూదాH3063పట్టణస్థులునుH5892 యెరూషలేముH3389 నివాసులునుH3427 పోయిH1980 తాముH1992 ధూపార్పణముH6999 చేయు దేవతలH430కుH413 మొఱ్ఱపెట్టెదరుH2199 గాని వారి ఆపత్కాలములోH7451 అవి వారిని ఏమాత్రమును రక్షింH3467పజాలవుH3808.

Then shall the cities of Judah and inhabitants of Jerusalem go, and cry unto the gods unto whom they offer incense: but they shall not save them at all in the time of their trouble.
13

యూదాH3063, నీ పట్టణములH5892 లెక్కచొప్పునH4557 నీకు దేవతH430లున్నవి గదాH1961? యెరూషలేముH3389 నివాసులారాH3427, బయలు దేవతకుH1168 ధూపముH6999 వేయవలెనని మీ వీధులH2351 లెక్కచొప్పునH4557 లజ్జాకరమైనH1322 దానిపేరట బలిపీఠములనుH4196 స్థాపించితిరిH7760.

For according to the number of thy cities were thy gods, O Judah; and according to the number of the streets of Jerusalem have ye set up altars to that shameful thing, even altars to burn incense unto Baal.
14

కావున నీవుH859H2088 ప్రజలH5971నిమిత్తముH1157 ప్రార్థనH6419చేయకుముH408; వారి నిమిత్తముH1157 మొఱ్ఱH7440పెట్టH5375కుముH408 ప్రార్థనH8605చేయకుముH408, వారు తమ కీడునుH7451 బట్టిH1157 నాకు మొఱ్ఱపెట్టునప్పుడుH7121 నేను వినH8085నుH369.

Therefore pray not thou for this people, neither lift up a cry or prayer for them: for I will not hear them in the time that they cry unto me for their trouble.
15

దుర్వ్యాపారముH4209 జరిగించినH6213 నా ప్రియురాలికిH3039 నా మందిరముతోH1004 నిమిత్తమేమిH4100? మ్రొక్కుబళ్లచేతనుH7227 ప్రతిష్ఠితH6944 మాంసముH1320 తినుటచేతను నీకు రావలసినH3588 కీడుH7451 నీవు పోగొట్టుH5674 కొందువాH5921? ఆలాగైతేH227 నీవు ఉత్సహించుదువుH5937.

What hath my beloved to do in mine house, seeing she hath wrought lewdness with many, and the holy flesh is passed from thee? when thou doest evil, then thou rejoicest.
16

అది చక్కనిH8389 ఫలముగలH6529 పచ్చనిH7488 ఒలీవ చెట్టనిH2132 యెహోవాH3068 నీకు పేరుH8034 పెట్టెనుH7121; గొప్పH1419 తుపానుH1999 ధ్వనితోH6963 దానిమీదH5921 మంటH784పెట్టగాH3341 దాని కొమ్మలుH1808 విరిగిపోవుచున్నవిH7489.

The LORD called thy name, A green olive tree, fair, and of goodly fruit: with the noise of a great tumult he hath kindled fire upon it, and the branches of it are broken.
17

ఇశ్రాయేలుH3068 వంశస్థులునుH1004 యూదాH3063 వంశస్థులునుH1004 బయలునకుH1168 ధూపార్పణముచేసిH6999 నాకు కోపము పుట్టించుటచేతH3707 తమంతట తామే చేసినH6213 చెడుతనమునుH7451బట్టిH1558 మిమ్మును నాటినH5193 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 మీకుH5921 కీడుH7451చేయ నిర్ణయించుకొని యున్నాడుH1696.

For the LORD of hosts, that planted thee, hath pronounced evil against thee, for the evil of the house of Israel and of the house of Judah, which they have done against themselves to provoke me to anger in offering incense unto Baal.
18

దానిని యెహోవాH3068 నాకు తెలియజేయగాH3045 నేను గ్రహించితినిH3045; ఆయన3 వారి క్రియలనుH4611 నాకు కనుపర చెనుH7200.

And the LORD hath given me knowledge of it, and I know it: then thou shewedst me their doings.
19

అయితే నేనుH589 వధకుH2873 తేబడుచుండుH2986 సాధువైనH441 గొఱ్ఱపిల్లవలెH3532 ఉంటిని;మనము చెట్టునుH6086 దాని ఫలమునుH3899 నశింపజేయుదముH7843 రండి, వాని పేరుH8034 ఇకనుH5750 జ్ఞాపకముH2142 చేయబడకపోవునట్లుH3808 బ్రదుకువారిలోH2416 నుండకుండ వాని నిర్మూలము చేయుదముH3772 రండని వారు నామీదH5921 చేసిన దురాలోచనలనుH4284 నేనెరుH3045గకయుంటినిH3808.

But I was like a lamb or an ox that is brought to the slaughter; and I knew not that they had devised devices against me, saying, Let us destroy the tree with the fruit thereof, and let us cut him off from the land of the living, that his name may be no more remembered.
20

నీతినిబట్టిH6664 తీర్పు తీర్చుచుH8199 జ్ఞానేంద్రియములను, హృదయమునుH3820 శోధించువాడు సైన్యములకధిపతియగుH6635 యెహోవాయేH3068. యెహోవా, నా వ్యాజ్యెభారమునుH7379 నీమీదనేH413 వేయుచున్నానుH1540; వారికిH4480 నీవు చేయు ప్రతి దండననుH5360 నన్ను చూడనిమ్ముH7200.

But, O LORD of hosts, that judgest righteously, that triest the reins and the heart, let me see thy vengeance on them: for unto thee have I revealed my cause.
21

కావునH3651 నీవు మాచేతH3027 చావH4191కుండునట్లుH3808 యెహోవాH3068 నామమునH8034 ప్రవచింపH5012కూడదనిH3808 చెప్పుH559 అనాతోతుH6068 వారినిH376గూర్చిH5921 యెహోవాH3068 ఇట్లనిH3541 సెలవిచ్చుచున్నాడుH559

Therefore thus saith the LORD of the men of Anathoth, that seek thy life, saying, Prophesy not in the name of the LORD, that thou die not by our hand:
22

సైన్యముల కధిపతియగుH6635 యెహోవాH3068 వారినిగూర్చి సెలవిచ్చునదేH559 మనగాH5921నేను వారిని శిక్షింపబోవుచున్నానుH6485, వారి ¸యవనులుH970 ఖడ్గముచేతH2719 చంపబడెదరుH4191, వారి కుమారులునుH1121 కూమార్తెలునుH1323 క్షామమువలనH7458 చచ్చెదరుH4191;

Therefore thus saith the LORD of hosts, Behold, I will punish them: the young men shall die by the sword; their sons and their daughters shall die by famine:
23

వారికి శేష మేమియుH7611 లేకH1961పోవునుH3808, నేను వారిని దర్శించుH6486 సంవత్సరమునH8141 అనాతోతుH6068 కీడునుH7451 వారిH376మీదికిH413 రప్పింతునుH935.

And there shall be no remnant of them: for I will bring evil upon the men of Anathoth, even the year of their visitation.

యిర్మీయా అధ్యాయము 12

1

యెహోవాH3068, నేను నీతో వాదించుH7378నప్పుడుH3588 నీవుH859 నీతిమంతుడవుగాH6662 కనబడుదువు; అయిననుH4069 న్యాయముH4941 విధించుటనుగూర్చి నేను నీతోH854 మాటలాడుదునుH1696; దుష్టులుH7563 తమ మార్గములలోH1870 వర్ధిల్లనేలH6743? మహా విశ్వాసఘాతకులుH898 సుఖింపనేలH7951?

Righteous art thou, O LORD, when I plead with thee: yet let me talk with thee of thy judgments: Wherefore doth the way of the wicked prosper? wherefore are all they happy that deal very treacherously?
2

నీవు వారిని నాటుచున్నావుH5193, వారు వేరు తన్నుచున్నారుH8327, వారు ఎదిగిH1980 ఫలములH6529 నిచ్చు చున్నారుH6213; వారి నోటికిH6310 నీవుH859 సమీపముగా ఉన్నావుH7138 గాని వారి అంతరింద్రియముH3629లకుH4480 దూరముగా ఉన్నావుH7350.

Thou hast planted them, yea, they have taken root: they grow, yea, they bring forth fruit: thou art near in their mouth, and far from their reins.
3

యెహోవాH3068, నీవుH859 నన్నెరిగియున్నావుH3045; నన్ను చూచు చున్నావుH7200; నా హృదయముH3820 నీ పట్లH854 ఎట్లున్నది నీవు శోధించుచున్నావుH974; వధకుH2878 ఏర్పడిన గొఱ్ఱలనువలెH6629 వారిని హతముచేయుముH2878, వధH2028దినమునకుH3117 వారిని ప్రతిష్ఠించుముH6942.

But thou, O LORD, knowest me: thou hast seen me, and tried mine heart toward thee: pull them out like sheep for the slaughter, and prepare them for the day of slaughter.
4

భూమిH776 యెH4970న్నాళ్లుH5704 దుఃఖింపవలెనుH56? దేశH7704మంతటిలోనిH3605 గడ్డిH6212 ఎన్నాళ్లు ఎండిపోవలెనుH3001? అతడు మన అంతముH319 చూH7200డడనిH3808 దుష్టులు చెప్పుకొనుచుండగాH559 దేశములో నివసించువారిH3427 చెడుతనముH7451వలనH4480 జంతువులునుH929 పక్షులునుH5775 సమసిపోవుచున్నవిH5595.

How long shall the land mourn, and the herbs of every field wither, for the wickedness of them that dwell therein? the beasts are consumed, and the birds; because they said, He shall not see our last end.
5

నీవు పాదచారులH7273తోH854 పరుగెత్తగాH7323 వారు నిన్ను అలయగొట్టిరిH3811 గదాH3811? నీవు రౌతులతోH854 ఏలాగుH349 పోరాడుదువుH8474? నెమ్మదిగలH7965 స్థలమున నీవుH859 క్షేమముగా ఉన్నావుగదాH982? యొర్దానుH3383 ప్రవాహముగా వచ్చునప్పుడుH1347 నీవేమిH349 చేయుదువుH6213?

If thou hast run with the footmen, and they have wearied thee, then how canst thou contend with horses? and if in the land of peace, wherein thou trustedst, they wearied thee, then how wilt thou do in the swelling of Jordan?
6

నీ సహోదరులుH251 సహితముH1571 నీ తండ్రిH1 ఇంటివారుH1004 సహితముH1571 నీకు ద్రోహము చేయుచున్నారుH898; నీ వెంబడిH310 గేలిచేయుదురుH7121, వారు నీతోH413 దయగాH2896 మాటలాడుచున్ననుH1696 నీవు వారిని నమ్మH539కూడదుH408.

For even thy brethren, and the house of thy father, even they have dealt treacherously with thee; yea, they have called a multitude after thee: believe them not, though they speak fair words unto thee.
7

నా మందిరమునుH1004 నేనుH853 విడిచియున్నానుH5800, నాH853 స్వాస్థ్యమునుH5159 విసర్జించియున్నానుH5203; నా ప్రాణH5315ప్రియురాలినిH3033 ఆమె శత్రువులH341చేతికిH3709 అప్పగించియున్నానుH5414.

I have forsaken mine house, I have left mine heritage; I have given the dearly beloved of my soul into the hand of her enemies.
8

నా స్వాస్థ్యముH5159 నాకు అడవిలోనిH3293 సింహమువంటిH738దాయెనుH1961; ఆమె నామీదH5921 గర్జించుచున్నదిH6963 గనుకH3651 నేను ఆమెకు విరోధినైతినిH8130.

Mine heritage is unto me as a lion in the forest; it crieth out against me: therefore have I hated it.
9

నా స్వాస్థ్యముH5159 నాకు పొడల పొడలH6641 క్రూరపక్షిH5861 ఆయెనా? క్రూరపక్షులుH5861 దానిచుట్టుH5439 కూడు చున్నవాH622? రండిH1980 అడవిజంతువుH2416లన్నిటినిH3605 పోగు చేయుడిH622; మింగివేయుటకైH402 అవి రావలెనుH857.

Mine heritage is unto me as a speckled bird, the birds round about are against her; come ye, assemble all the beasts of the field, come to devour.
10

కాపరుH7462లనేకులుH7227 నా ద్రాక్షతోటలనుH3754 చెరిపివేసియున్నారుH7843, నా సొత్తునుH2513 త్రొక్కివేసియున్నారుH947; నాకిష్టమైనH2532 పొలమునుH2513 పాడుగానుH8077 ఎడారిగానుH4057 చేసియున్నారుH5414.

Many pastors have destroyed my vineyard, they have trodden my portion under foot, they have made my pleasant portion a desolate wilderness.
11

వారు దాని పాడుH8077 చేయగాH7760 అది పాడైH8076 నన్ను చూచి దుఃఖించుచున్నదిH56; దానిగూర్చిH5921 చింతించుH56వాడొకడునుH376 లేడుH369 గనుకH3588 దేశH776మంతయుH3605 పాడాH8074యెనుH6213.

They have made it desolate, and being desolate it mourneth unto me; the whole land is made desolate, because no man layeth it to heart.
12

పాడుచేయువారుH7703 అరణ్య మందలిH4057 చెట్లులేని మెట్టH8205లన్నిటిH3605మీదికిH5921 వచ్చుచున్నారుH935; దేశముయొక్కH776 యీ కొననుండిH4480 ఆ కొనH7097వరకుH5704 యెహోవాH3068 ఖడ్గము తిరుగుచుH2719 హతము చేయుచున్నదిH398; శరీరులకుH1320 క్షేమమేమియుH7965 లేదుH369.

The spoilers are come upon all high places through the wilderness: for the sword of the LORD shall devour from the one end of the land even to the other end of the land: no flesh shall have peace.
13

జనులు గోధుమలుH2406 చల్లిH2232 ముండ్లపంటH6975 కోయుదురుH7114; వారు అలసట పడుచున్నారుH2470 గాని ప్రయోజనముH3276 లేకపోయెనుH3808; యెహోవాH3068 కోపాH639గ్నిH2740వలనH4480 కోతకుH7114 పంటH8393లేకH4480 మీరు సిగ్గుపడుదురుH954.

They have sown wheat, but shall reap thorns: they have put themselves to pain, but shall not profit: and they shall be ashamed of your revenues because of the fierce anger of the LORD.
14

నేను నాజనులైనH5971 ఇశ్రాయేలునకుH3478 స్వాధీనపరచిన స్వాస్థ్యముH5157 నాక్రమించుకొనుH5060 దుష్టులగుH7451 నా పొరుగుH7934 వారినిగూర్చిH5921 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559నేను వారి దేశముH127లోనుండిH4480 వారిని పెల్లగింతునుH5428; మరియు వారి మధ్యనుండిH4480 యూదావారినిH3063 పెల్లగింతునుH5428.

Thus saith the LORD against all mine evil neighbours, that touch the inheritance which I have caused my people Israel to inherit; Behold, I will pluck them out of their land, and pluck out the house of Judah from among them.
15

వారిని పెల్లగించినH5428 తరువాతH310 నేను మరల వారియెడల జాలిపడుదునుH7355; ఒక్కొకనిH376 తన స్వాస్థ్యమునకునుH5159 ఒక్కొకనిH376 తన దేశమునకునుH776 వారిని రప్పింతునుH7725.

And it shall come to pass, after that I have plucked them out I will return, and have compassion on them, and will bring them again, every man to his heritage, and every man to his land.
16

బయలుతోడనిH1168 ప్రమాణము చేయుటH7650 వారు నా ప్రజలకుH5971 నేర్పినట్లుగాH3925 యెహోవాH3068 జీవముH2416 తోడని నా నామమునుబట్టిH8034 ప్రమాణము చేయుటకైH7650 తాము నా ప్రజలH5971మార్గములనుH1870 జాగ్రత్తగా నేర్చుకొనినH3925 యెడలH518 వారు నా ప్రజలH5971మధ్యH8432 వర్ధిల్లుదురుH1129.

And it shall come to pass, if they will diligently learn the ways of my people, to swear by my name, The LORD liveth; as they taught my people to swear by Baal; then shall they be built in the midst of my people.
17

అయితేH518 వారు నా మాట వినH8085నొల్లనిH3808 యెడల నేను ఆH1931 జనమునుH1471 వేరుతో పెల్లగించిH5428 బొత్తిగా నాశనము చేతునుH6; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

But if they will not obey, I will utterly pluck up and destroy that nation, saith the LORD.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 28

1

మేము తప్పించుకొనినG1295 తరువాతG2532G3754 ద్వీపముG3520 మెలితేG3194 అనిG2564 తెలిసికొంటిమిG1921.

And when they were escaped, then they knew that the island was called Melita.
2

అనాగరికులగు ఆ ద్వీపవాసులుG915 మాకుG2254 చేసినG3930 ఉపచారG5363 మింతంతG5177కాదుG3756. ఏలాగనగాG1063, అప్పుడుG2186 వర్షము కురియుచుG5205 చలిగాG5592 ఉన్నందునG1223వారు నిప్పుG4443రాజబెట్టిG381 మమ్మునుG2248 అందరినిG3956 చేర్చుకొనిరిG4355.

And the barbarous people shewed us no little kindness: for they kindled a fire, and received us every one, because of the present rain, and because of the cold.
3

అప్పుడుG1161 పౌలుG3972 మోపెడుG4128 పుల్లG5343లేరిG4962 నిప్పులG4443మీదG1909 వేయగాG2007 ఒక సర్పముG2191 కాకకుG2329 బయటికిG1537 వచ్చిG1831 అతనిG848 చెయ్యిG5495పట్టెనుG2510

And when Paul had gathered a bundle of sticks, and laid them on the fire, there came a viper out of the heat, and fastened on his hand.
4

G3588 ద్వీపవాసులుG915G3588 జంతువG2342తనిG848 చేతిG5495నిG1537 వ్రేలాడుటG2910 చూచిG1492నప్పుడుG5613–నిశ్చయముగాG3843G3778 మనుష్యుడుG444 నరహంతకుడుG5406; ఇతడు సముద్రమునుండిG2281 తప్పించుకొనిననుG1295 న్యాయG1439మాతనినిG1349 బ్రదుకG2198నియ్యదనిG3756 తమలోG4314 తాముG240 చెప్పుకొనిరిG3004.

And when the barbarians saw the venomous beast hang on his hand, they said among themselves, No doubt this man is a murderer, whom, though he hath escaped the sea, yet vengeance suffereth not to live.
5

అతడైతేG3588G3588 విషజంతువునుG2342 అగ్నిG4442లోG1519 జాడించి వేసిG660, యే హానియుG2556 పొందG3958లేదుG3762.

And he shook off the beast into the fire, and felt no harm.
6

వారG3588తనిG846 శరీరముG3195 వాచునోG4092 లేకG2228 అతడు అకస్మాత్తుగాG869 పడిG2667చచ్చునోG3498 అనిG1161 కనిపెట్టుచుండిరిG4328. చాలG4183సేపుG1909 కనిపెట్టుచుండినG4328 తరువాత అతనిG846కిG1519 ఏ హానియుG824 కలుగG1096కుండుటG3361 చూచిG2334 ఆ అభిప్రాయము మానిG3328–ఇతG846డొక దేవతG2316 అనిG1511 చెప్పసాగిరిG3004.

Howbeit they looked when he should have swollen, or fallen down dead suddenly: but after they had looked a great while, and saw no harm come to him, they changed their minds, and said that he was a god.
7

పొప్లి అను ఒకడు ఆG ద్వీపములోG3520 ముఖ్యుడుG4413. అతనికి ఆG3588 ప్రాంతములG4102లోG1722 భూముG5564లుండెనుG5225. అతడుG3739 మమ్మునుG2248 చేర్చుకొనిG324 మూడుG5140 దినములుG2250 స్నేహ భావముతోG5390 ఆతిథ్యమిచ్చెనుG3579.

In the same quarters were possessions of the chief man of the island, whose name was Publius; who received us, and lodged us three days courteously.
8

అప్పుడుG1161 పొప్లియొక్కG4196 తండ్రిG3962 జ్వరముచేతనుG4446 రక్తభేదిచేతనుG1420 బాధపడుచుG4912 పండుకొనిG2621 యుండెనుG1096. పౌలుG3972 అతనిG846యొద్దకుG4314 వెళ్లిG1525 ప్రార్థనచేసిG4336, అతనిమీదG846 చేతుG5495లుంచిG2007 స్వస్థపరచెనుG2390.

And it came to pass, that the father of Publius lay sick of a fever and of a bloody flux: to whom Paul entered in, and prayed, and laid his hands on him, and healed him.
9

ఇదిG5127 చూచిG1096G3588 ద్వీపముG3520లోG1722 ఉన్న కడమG3062 రోగులుG769కూడG2532 వచ్చిG4334 స్వస్థత పొందిరిG2323.

So when this was done, others also, which had diseases in the island, came, and were healed:
10

మరియుG2532 వారు అనేకG4183 సత్కారములతోG5091 మమ్మునుG2248 మర్యాద చేసిG5092, మేము ఓడ ఎక్కి వెళ్లినప్పుడుG321 మాకుG5532 కావలసిన వస్తువులుG4314 తెచ్చి ఓడలో ఉంచిరిG2007.

Who also honoured us with many honours; and when we departed, they laded us with such things as were necessary.
11

మూడుG5140 నెలలైనG3376 తరువాతG3326, ఆG3588 ద్వీపG3520మందుG1722 శీతకాల మంతయు గడపినG3914 అశ్వినీG1359 చిహ్నముగలG3902 అలెక్సంద్రియG222 పట్టణపు ఓడG4143 ఎక్కిG1722 బయలుదేరిG321

And after three months we departed in a ship of Alexandria, which had wintered in the isle, whose sign was Castor and Pollux.
12

సురకూసైG4946కిG1519 వచ్చిG2609 అక్కడ మూడుG5140 దినముG2250లుంటిమిG1961.

And landing at Syracuse, we tarried there three days.
13

అక్కడనుండిG3606 చుట్టు తిరిగిG4022 రేగియుG4484కుG1519 వచ్చిG2658 యొకG3391 దినమైనG2250 తరువాతG3326 దక్షిణపు గాలిG3558 విసరుటవలనG1920 మరునాడుG1206 పొతియొలీG4223కిG1519 వచ్చితివిుG2064.

And from thence we fetched a compass, and came to Rhegium: and after one day the south wind blew, and we came the next day to Puteoli:
14

అక్కడG3757 సహోదరులనుG80 మేము చూచినప్పుడుG2147 వారు తమG846 యొద్దG1909 ఏడుG2033 దినముG2250లుండవలెననిG1961 మమ్మును వేడుకొనిరిG3870. ఆ మీదటG3779 రోమాG4516కుG1519 వచ్చితివిుG2064.

Where we found brethren, and were desired to tarry with them seven days: and so we went toward Rome.
15

అక్కడనుండిG2547 సహోదరులుG80 మాG2257 సంగతిG4012 వినిG191 అప్పీయాG675 సంతపేటG5410 వరకునుG891 త్రిG5140సత్రములవరకునుG4999 మమ్మునుG2254 ఎదుర్కొనుటG529కుG1519 వచ్చిరిG1831. పౌలుG3972 వారినిG3739 చూచిG1492 దేవునికిG2316 కృతజ్ఞతాస్తుతులు చెల్లించిG2168 ధైర్యముG2294 తెచ్చుకొనెనుG2983

And from thence, when the brethren heard of us, they came to meet us as far as Appii forum, and The three taverns: whom when Paul saw, he thanked God, and took courage.
16

మేము రోమాG4516కుG1519 వచ్చిG2064నప్పుడుG3753 పౌలుG3972 తనకుG846 కావలియున్నG5442 సైనికులG4757తోG4862 కూడ ప్రత్యేకముగాG1438 ఉండుటకుG3306 సెలవుపొందెనుG2010.

And when we came to Rome, the centurion delivered the prisoners to the captain of the guard: but Paul was suffered to dwell by himself with a soldier that kept him.
17

మూడుG5140 దినముG2250లైనG1096 తరువాతG3326 అతడు యూదులలో ముఖ్యులైనవారిని తనయొద్దకు పిలిపించెను. వారుG848 కూడి వచ్చినప్పుG4905డతడు–సహోదరులారాG80, నేనుG1473 మన ప్రజలకైననుG2992 పితరులG3971 ఆచారములకైననుG1485 ప్రతికూలమైనదిG1727 ఏదియుG3762 చేయకపోయిననుG4160, యెరూషలేముG2414లోనుండిG1537 రోమీయులG4514 చేతిG5495కిG1519 నేను ఖైదీగాG1198 అప్పగించబడితినిG3860.

And it came to pass, that after three days Paul called the chief of the Jews together: and when they were come together, he said unto them, Men and brethren, though I have committed nothing against the people, or customs of our fathers, yet was I delivered prisoner from Jerusalem into the hands of the Romans.
18

వీరుG3748 నన్నుG3165 విమర్శచేసిG350 నాG1698యందుG1722 మరణమునకుG2288 తగిన హేతువేదియుG156 లేనందునG3367 నన్ను విడుదలG630 చేయగోరిరిG1014 గానిG1161

Who, when they had examined me, would have let me go, because there was no cause of death in me.
19

యూదులుG2453 అడ్డము చెప్పినందునG483 నేను కైసరుG2541 ఎదుటG1941 చెప్పుకొందునన వలసివచ్చెనుG315. అయినను ఇందువలన నాG3450 స్వజనముమీదG1484 నేరమేమియు మోపవలెననిG2723 నాG2192 అభిప్రాయముG5100 కాదుG3756;

But when the Jews spake against it, I was constrained to appeal unto Caesar; not that I had ought to accuse my nation of.
20

G5026 హేతువుG156చేతనేG1223 మిమ్మునుG5209 చూచిG1492 మాటలాడవలెననిG4354 పిలిపించితినిG3870; ఇశ్రాయేలుయొక్కG2474 నిరీక్షణG1680 కోసముG1063G5026 గొలుసుతోG254 కట్టబడియున్నాననిG4029 వారిG846తోG4314 చెప్పెనుG3004.

For this cause therefore have I called for you, to see you, and to speak with you: because that for the hope of Israel I am bound with this chain.
21

అందుకుG1161 వారు –యూదయG2449నుండిG575 నిన్నుG4675 గూర్చిG4012 పత్రికలుG1121 మాకుG2249 రాలేదుG3777; ఇక్కడికి వచ్చినG3854 సహోదరులలోG80 ఒక్కడైననుG5100 నిన్నుG4675గూర్చిG4012 చెడుసంగతిG4190 ఏదియుG5100 మాకు తెలియపరచనుG518 లేదుG3777, మరియుG2228 ఎఎవరును చెప్పుకొననుG2980 లేదుG3777.

And they said unto him, We neither received letters out of Judaea concerning thee, neither any of the brethren that came shewed or spake any harm of thee.
22

అయిననుG1161 ఈ విషయమైG3844 నీG4675 అభిప్రాయముG5426 నీవలనG1063 వినG191గోరుచున్నాముG515; ఈG5026 మతభేదమునుG139గూర్చిG4012 అంతటG3837 ఆక్షేపణ చేయుచున్నారుG483 ఇంతమట్టుకుG3754 మాకుG2254 తెలియుననిరిG2076.

But we desire to hear of thee what thou thinkest: for as concerning this sect, we know that every where it is spoken against.
23

అతనికిG846 ఒక దినముG2250 నియమించిG5021, అతని బసG3578లోనికిG1519 అతనిG846యొద్దకుG4314 అనేకులుG4119 వచ్చిరిG2240. ఉదయముG4404నుండిG575 సాయంకాలముG2073వరకుG2193 అతడు దేవునిG2316 రాజ్యమునుగూర్చిG932 పూర్తిగా సాక్ష్యమిచ్చుచుG1263, మోషేG3475 ధర్మశాస్త్రముG3551లోనుండియుG575 ప్రవక్తలG4396లోనుండియుG575 సంగతులెత్తి యేసునుG2424గూర్చిG4012 వివరముగా బోధించుచుG1620 వారినిG846 ఒప్పించుచుండెనుG3982.

And when they had appointed him a day, there came many to him into his lodging; to whom he expounded and testified the kingdom of God, persuading them concerning Jesus, both out of the law of Moses, and out of the prophets, from morning till evening.
24

అతడు చెప్పిన సంగతులుG3004 కొందరుG3588 నమ్మిరిG3982, కొందరుG3588 నమ్మకపోయిరిG569.

And some believed the things which were spoken, and some believed not.
25

వారిG240లోG4314 భేదాభిప్రాయములుG800 కలిగినందునG5607 పౌలుG3972 వారితో ఒకG1520 మాటG4487 చెప్పినG2036 తరువాత వారు వెళ్లిపోయిరిG630. అదేదనగా.

And when they agreed not among themselves, they departed, after that Paul had spoken one word, Well spake the Holy Ghost by Esaias the prophet unto our fathers,
26

–మీరు వినుటG189 మట్టుకు విందురుG191 గాని గ్రహింపనే గ్రహింపG4920రుG3364; చూచుటG991 మట్టుకు చూతురుG991 గాని కాననేG1492 కానరనిG3364 యీG5126 ప్రజలG2992యొద్దకుG4314 వెళ్లిG4198 చెప్పుముG3004.

Saying, Go unto this people, and say, Hearing ye shall hear, and shall not understand; and seeing ye shall see, and not perceive:
27

G5127 ప్రజలుG2992 కన్నులారG3778 చూచిG1492 చెవులారG3775 వినిG191 మనస్సారG2588 గ్రహించిG4920 నా వైపు తిరిగిG1994 నావలన స్వస్థతG2390 పొందకుండునట్లుG3379 వారిG848 హృదయముG2588 క్రొవ్వియున్నదిG3975. వారు చెవులతోG3775 మందముగాG917 వినిG191 కన్నులుG3788 మూసికొనియున్నారుG2576 అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్తద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే.

For the heart of this people is waxed gross, and their ears are dull of hearing, and their eyes have they closed; lest they should see with their eyes, and hear with their ears, and understand with their heart, and should be converted, and I should heal them.
28

కాబట్టిG3767 దేవునివలననైనG2316 యీG3588 రక్షణG4992 అన్యజనులG1484యొద్దకుG3588 పంపబడియున్నదనిG649 మీరుG5213 తెలిసికొందురుG1110 గాకG2077,

Be it known therefore unto you, that the salvation of God is sent unto the Gentiles, and that they will hear it.
29

వారుG846 దాని విందురుG191.

And when he had said these words, the Jews departed, and had great reasoning among themselves.
30

పౌలుG3972 రెండు సంవత్సరములుG1333 పూర్తిగాG3650 తనG2398 అద్దె యింటG3410 కాపురముండిG3306, తనG846యొద్దకుG4314 వచ్చువారిG1531నందరినిG3956 సన్మానించిG588

And Paul dwelt two whole years in his own hired house, and received all that came in unto him,
31

ఏ ఆటంకమును లేకG209 పూర్ణG3956 ధైర్యముG3954తోG3326 దేవునిG2316 రాజ్యమునుగూర్చిG932 ప్రకటించుచుG2784, ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తునుG5547గూర్చినG4012 సంగతులుG3588 బోధించుచుG1321 ఉండెను.

Preaching the kingdom of God, and teaching those things which concern the Lord Jesus Christ, with all confidence, no man forbidding him.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.