Day 287
Day 288 : యిర్మీయా 7-8 & అపొస్తలుల కార్యములు 26
Day 289

యిర్మీయా అధ్యాయము 7

1

యెహోవాH3068యొద్దH854నుండిH4480 యిర్మీయాH3414కుH413 ప్రత్యక్షH1961మైనH834 వాక్కుH559

The word that came to Jeremiah from the LORD, saying,
2

నీవు యెహోవాH3068 మందిరH1004 ద్వారమునH8179 నిలువబడిH5975H2088 మాటH1697 అచ్చటనేH8033 ప్రకటింపుముH7121యెహోవాకుH3068 నమస్కారముచేయుటకైH7812 యీH428 ద్వారములలోH8179 బడి ప్రవేశించుH935 యూదాH3063వారలారాH3605, యెహోవాH3068 మాటH1697 వినుడిH8085.

Stand in the gate of the LORD'S house, and proclaim there this word, and say, Hear the word of the LORD, all ye of Judah, that enter in at these gates to worship the LORD.
3

సైన్యములకధిపతియుH6635 ఇశ్రాయేలుయొక్కH3478 దేవుడునగుH430 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 నేను ఈH2088 స్థలమునH4725 మిమ్మును నివసింపజేయునట్లుH7931 మీ మార్గములనుH1870 మీ క్రియలనుH4611 దిద్దుకొనుడిH3190

Thus saith the LORD of hosts, the God of Israel, Amend your ways and your doings, and I will cause you to dwell in this place.
4

H2088 స్థలముH4725 యెహోవాH3068 ఆలయముH1964, ఈH2088 స్థలముH4725 యెహోవాH2068 ఆలయముH1964, ఈH2088 స్థలముH4725 యెహోవాH3068 ఆలయముH1964 అని మీరు చెప్పుకొనుచున్నారేH559; యీH1992 మోసకరమైనH8267 మాటలుH1697 ఆధారము చేసిH982కొనకుడిH408.

Trust ye not in lying words, saying, The temple of the LORD, The temple of the LORD, The temple of the LORD, are these.
5

ఆలాగH3588నక, మీ మార్గములనుH1870 మీ క్రియలనుH4611 మీరు యథార్థముగా చక్కపరచుకొనిH3190, ప్రతివాడుH376 తన పొరుగుH7453 వానియెడలH518 తప్పక న్యాయముH4941 జరిగించిH6213.

For if ye throughly amend your ways and your doings; if ye throughly execute judgment between a man and his neighbour;
6

పరదేశులనుH1616 తండ్రిలేనిH3490 వారిని విధవరాండ్రనుH490 బాధింH6231పకయుH3808H2088 చోటH4725 నిర్దోషిH5355రక్తముH1818 చిందింH8210పకయుH408, మీకు కీడుH7451 కలుగజేయు అన్యH312దేవతలనుH430 అనుసరింH1980పకయుH3808 నుండినయెడల

If ye oppress not the stranger, the fatherless, and the widow, and shed not innocent blood in this place, neither walk after other gods to your hurt:
7

H2088 స్థలమునH4725 తమకు నిత్యముH5769గాH4480 నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులH1కిచ్చినH5414 దేశమునH776 మిమ్మును కాపురముంచుదునుH7931.

Then will I cause you to dwell in this place, in the land that I gave to your fathers, for ever and ever.
8

ఇదిగోH2009 అబద్ధపుH8267మాటలH1697నుH5921 మీరుH859 నమ్ముకొను చున్నారుH982. అవి మీకు నిష్‌H1115ప్రయోజనములుH3276.

Behold, ye trust in lying words, that cannot profit.
9

ఇదేమి? మీరు జారH5003చోర క్రియలనుH1589 నరహత్యను చేయుచుH7523

Will ye steal, murder, and commit adultery, and swear falsely, and burn incense unto Baal, and walk after other gods whom ye know not;
10

అబద్ధH8267సాక్ష్యముH7650 పలుకుచు బయలునకుH1168 ధూపమువేయుచుH6999 మీరెరుH3045గనిH3808 దేవతలనుH430 అనుసరించుH1980చున్నారేH310; అయినను నా నామముH8034 పెట్టబడినH5921 యీH2088 మందిరములోనికిH1004 వచ్చిH935 నా సన్నిధినిH6440 నిలుచుచుH5975 విడుదలనొందియున్నామని మీరు చెప్పుదురు; ఈH428 హేయక్రియH8441లన్నియుH3605 జరిగించుటకేనాH6213 మీరు విడుదలనొందితిరి?

And come and stand before me in this house, which is called by my name, and say, We are delivered to do all these abominations?
11

నాదని చాటబడినH7121 యీH2088 మందిరముH1004 మీ దృష్టికిH5869 దొంగలH6530గుహH4631యైనదాH1961? ఆలోచించుడిH2009, నేనేH595 యీ సంగతి కనుగొనుచున్నానుH7200. ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

Is this house, which is called by my name, become a den of robbers in your eyes? Behold, even I have seen it, saith the LORD.
12

పూర్వమున నేను నా నామముH8034 నిలిపినH7931 షిలోహునందున్నH7887 నా స్థలముH4725నకుH413 పోయిH1980 విచారణ చేయుడి, ఇశ్రాయేలీయులైనH3478 నా జనులH5971 దుష్టత్వమునుH7451 బట్టిH4480 నేను దానికి చేసినH6213 కార్యము చూడుడిH7200; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

But go ye now unto my place which was in Shiloh, where I set my name at the first, and see what I did to it for the wickedness of my people Israel.
13

నేను మీతోH413 మాటలాడిననుH1696 పెందలకడ లేచిH7925 మీతో మాటలాడిననుH1696 మీరు వినH8085కయుH3808, మిమ్మును పిలిచిననుH7121 మీరు ఉత్తరH6030మియ్యకయుH3808 నుండినవారై యీH428 క్రియలH4639న్నిటినిH3605 చేసితిరిH6213 గనుకH3282

And now, because ye have done all these works, saith the LORD, and I spake unto you, rising up early and speaking, but ye heard not; and I called you, but ye answered not;
14

నేను షిలోహునకుH7887 చేసినట్లుH6213 మీకుH859 ఆశ్రయమైH982 నా నామముH8034పెట్టబడినH7121 యీ మందిరమునకునుH1004 మీకును మీ తండ్రులకునుH1 నేనిచ్చినH5414 స్థలమునకునుH4725 నేను ఆలాగేH834 చేయుదునుH6213.

Therefore will I do unto this house, which is called by my name, wherein ye trust, and unto the place which I gave to you and to your fathers, as I have done to Shiloh.
15

ఎఫ్రాయిముH669 సంతానమగుH2233 మీ సహోదరులH251నందరినిH3605 నేను వెళ్లగొట్టినట్లుH7993 మిమ్మును నా సన్నిధిH6440నుండిH4480 వెళ్లగొట్టుదునుH7993.

And I will cast you out of my sight, as I have cast out all your brethren, even the whole seed of Ephraim.
16

కాబట్టి నీవుH859H2088 జనముH5971 కొరకుH1157 ప్రార్థనH6419చేయకుముH408, వారికొరకుH1157 మొఱ్ఱ నైననుH7440 ప్రార్థననైననుH8605 చేయకుముH408, నన్ను బతిమాలుకొనకుముH6293, నేను నీ మాట వినH8085నుH369.

Therefore pray not thou for this people, neither lift up cry nor prayer for them, neither make intercession to me: for I will not hear thee.
17

యూదాH3063పట్టణములలోనుH5892 యెరూషలేముH3389 వీధులలోనుH2351 వారుH1992 చేయుచున్నH6213 క్రియలను నీవు చూచుచున్నావుH7200 గదా.

Seest thou not what they do in the cities of Judah and in the streets of Jerusalem?
18

నాకు కోపముH784 పుట్టించునట్లుH1197 ఆకాశH8064రాణిH4446 దేవతకు పిండివంటలుH3561 చేయవలెననియుH6213, అన్యH312 దేవతలకుH430 పానార్పణములుH5262 పోయవలెననియుH5258 పిల్లలుH1121 కట్టెలుH6086 ఏరుచున్నారుH3950 తండ్రులుH1 అగ్నిH784 రాజ బెట్టుచున్నారుH1197 స్త్రీలుH802 పిండిH1217 పిసుకుచున్నారుH3888.

The children gather wood, and the fathers kindle the fire, and the women knead their dough, to make cakes to the queen of heaven, and to pour out drink offerings unto other gods, that they may provoke me to anger.
19

నాకే కోపము పుట్టించునంతగాH3707 వారు దాని చేయుచున్నారాH1992? తమకేH4616 అవమానముH1322 కలుగు నంతగా చేయుచున్నారుH6440 గదా, యిదే యెహోవాH3068 వాక్కుH5002.

Do they provoke me to anger? saith the LORD: do they not provoke themselves to the confusion of their own faces?
20

అందువలనH3651 ప్రభువగుH136 యెహోవాH3069 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559H2088 స్థలముH4725మీదనుH413 నరులH120మీదనుH5921 జంతువులH929మీదనుH5921 పొలములH7704 చెట్లH6086మీదనుH5921 భూమిH127పంటH6529 మీదనుH5921 నా కోపమునుH639 నా ఉగ్రతనుH2534 కుమ్మరించెదనుH5413, ఆర్పశక్యముH3518 కాకుండH3808 అది మండునుH1197.

Therefore thus saith the Lord GOD; Behold, mine anger and my fury shall be poured out upon this place, upon man, and upon beast, and upon the trees of the field, and upon the fruit of the ground; and it shall burn, and shall not be quenched.
21

సైన్యములకధిపతియుH6635 ఇశ్రాయేలుH3478 దేవుడునగుH430 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559మీ దహన బలులనుH5930 మీ బలులనుH2077 కలిపి మాంసముH1320 భక్షించుడిH1398.

Thus saith the LORD of hosts, the God of Israel; Put your burnt offerings unto your sacrifices, and eat flesh.
22

నేను ఐగుప్తుH4714 దేశములోH776నుండిH4480 మీ పితరులనుH1 రప్పించినH3318 దినమునH3117 దహనబలులనుH5930గూర్చిH5921గాని బలులనుగూర్చిగానిH2077 నేను వారితోH853 చెప్పH1696లేదుH3808, అట్టి వాటినిH3588గూర్చిH3588 నేను ఏ ఆజ్ఞయుH6680 ఇయ్యలేదుH3808, ఈ ఆజ్ఞనుH6680 మాత్రమే నేను వానికిచ్చి తినిH1697

For I spake not unto your fathers, nor commanded them in the day that I brought them out of the land of Egypt, concerning burnt offerings or sacrifices:
23

ఏదనగాH3588నా మాటలుH6963 మీరు అంగీకరించినH8085యెడలH518 నేను మీకు దేవుడనైH430 యుందునుH1961 మీరుH859 నాకు జనులైH5971 యుందురుH1961; మీకు క్షేమము కలుగుH3190నట్లుH4616 నేను మీకాజ్ఞా పించుచున్నH6680 మార్గH1870మంతటియందుH3650 మీరు నడుచుకొనుడిH1980.

But this thing commanded I them, saying, Obey my voice, and I will be your God, and ye shall be my people: and walk ye in all the ways that I have commanded you, that it may be well unto you.
24

అయితే వారు వినకH8085పోయిరిH3808, చెవియొగ్గH241కుండిరిH3808, ముందుకుH6440 సాగకH3808 వెనుకదీయుచుH268 తమ ఆలోచనలనుబట్టిH4156 తమ దుష్టH7451 హృదయH3820కాఠిన్యముH ననుసరించిH1980 నడుచుచు వచ్చిరిH1961.

But they hearkened not, nor inclined their ear, but walked in the counsels and in the imagination of their evil heart, and went backward, and not forward.
25

మీ పితరులుH1 ఐగుప్తుH4714 దేశములోH776నుండిH4480 బయలుదేరి వచ్చిన దినముH3117 మొదలుకొని నేటిH2088వరకుH5704 మీరు వెనుకదీయుచు వచ్చిన వారేH3318; నేను అనుదినముH3117 పెందలకడ లేచిH7925 ప్రవక్తలైనH5030 నా సేవకులH5650నందరినిH3605 మీH853 యొద్దకుH413 పంపుచు వచ్చితినిH7971.

Since the day that your fathers came forth out of the land of Egypt unto this day I have even sent unto you all my servants the prophets, daily rising up early and sending them:
26

వారు నా మాట వినH8085కయున్నారుH3808 చెవిH241యొగ్గకH3808యున్నారు తమ మెడనుH6203 వంచH5186H3808 మనస్సును కఠినపరచుకొనుచున్నారుH7185; వారు తమ పితరులH1కంటెH4480 మరి దుష్టులైరిH7489.

Yet they hearkened not unto me, nor inclined their ear, but hardened their neck: they did worse than their fathers.
27

నీవు ఈH428 మాటH1697లన్నియుH3605 వారితో చెప్పిననుH1696 వారు నీ మాటలంగీకH8085రింపరుH3808, నీవు వారిని పిలిచిననుH7121 వారు నీకుత్తరH6030 మియ్యరుH3808

Therefore thou shalt speak all these words unto them; but they will not hearken to thee: thou shalt also call unto them; but they will not answer thee.
28

గనుక నీవు వారితో ఈలాగు చెప్పుముH559వీరు తమ దేవుడైనH430 యెహోవాH3068 మాట వినH8085నివారుH3808, శిక్షకు లోబడH3947నొల్లనివారుH3808, కాబట్టి నమ్మకము వారిలోనుండి తొలగిపోయియున్నదిH6, అది వారి నోటH6310 నుండకుండH4480 కొట్టి వేయబడియున్నదిH3772.

But thou shalt say unto them, This is a nation that obeyeth not the voice of the LORD their God, nor receiveth correction: truth is perished, and is cut off from their mouth.
29

తనకు కోపము తెప్పించుH5678 తరమువారినిH1755 యెహోవాH3068 విసర్జించిH3988 వెళ్లగొట్టుచున్నాడుH5203; సీయోనూ నీ తలవెండ్రుకలనుH5145 కత్తిరించుకొనుముH1494, వాటిని పారవేయుముH7993, చెట్లులేని మెట్టలH8205మీదH5921 ప్రలాపవాక్యH7015 మెత్తుముH5375.

Cut off thine hair, O Jerusalem, and cast it away, and take up a lamentation on high places; for the LORD hath rejected and forsaken the generation of his wrath.
30

యెహోవాH3068 ఈలాగు సెలవిచ్చుచున్నాడుH5002యూదాH3063 వారు నా దృష్టికిH5869 చెడ్డక్రియలుH7451 చేయుచున్నారుH6213, నా నామముH8034పెట్టబడినH7121 మందిరముH1004 అపవిత్రపడునట్లుH2930 వారు దానిలో హేయ వస్తువులనుH8251 ఉంచియున్నారుH7760.

For the children of Judah have done evil in my sight, saith the LORD: they have set their abominations in the house which is called by my name, to pollute it.
31

నేనాజ్ఞాH6680పించనిH3808 క్రియను నాకు తోH5927చనిH3808 క్రియను వారు చేసియున్నారు, అగ్నిలోH784 తమ కుమారులనుH1121 తమ కుమార్తెలనుH1323 దహించుటకుH8313 బెన్‌ హిన్నోముH2011 లోయలోనున్నH1516 తోఫెతునందుH8612 బలిపీఠములనుH1116 కట్టుకొనియున్నారుH1129.

And they have built the high places of Tophet, which is in the valley of the son of Hinnom, to burn their sons and their daughters in the fire; which I commanded them not, neither came it into my heart.
32

కాలముH3117 సమీపించుచున్నదిH935; అప్పుడు అది తోఫెతుH8612 అనియైనను బెన్‌హిన్నోముH2011 లోయH1516 అనియైనను అనH559బడకH3808 వధH2028లోయH1516 అనబడునుH559; పాతిపెట్టుటకుH6912 స్థలముH4725 లేకపోవుH369వరకుH4480 తోఫెతులోH8612 శవములు పాతి పెట్టబడునుH6912; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

Therefore, behold, the days come, saith the LORD, that it shall no more be called Tophet, nor the valley of the son of Hinnom, but the valley of slaughter: for they shall bury in Tophet, till there be no place.
33

H2088 జనులH5971 శవములుH5038 ఆకాశH8064పక్షులకునుH5775 భూH776జంతువులకునుH929 ఆహారH3978 మగునుH1961, వాటిని తోలివేయువాడుH2729 లేకపోవునుH369.

And the carcases of this people shall be meat for the fowls of the heaven, and for the beasts of the earth; and none shall fray them away.
34

ఉల్లాసH8342 ధ్వనియుH6963 ఆనందH8057ధ్వనియుH6963 పెండ్లికుమారునిH2860 స్వరమునుH6963 పెండ్లికుమార్తెH3618 స్వరమునుH6963 యూదాH3063 పట్టణములH5892లోనుH4480 యెరూషలేముH3389 వీధులH2351లోనుH4480 లేకుండచేసెదనుH7673; ఈ దేశముH776 తప్పక పాడైH2723పోవునుH1961.

Then will I cause to cease from the cities of Judah, and from the streets of Jerusalem, the voice of mirth, and the voice of gladness, the voice of the bridegroom, and the voice of the bride: for the land shall be desolate.

యిర్మీయా అధ్యాయము 8

1

యెహోవాH3068 వాక్కుH5002H1931 కాలమునH6256 శత్రువులు యూదాH3063రాజులH4428 యెముకలనుH6101 అధిపతులH8269 యెముకలనుH6106 యాజకులH3548 యెముకలనుH6106 ప్రవక్తలH5030 యెముకలనుH6106 యెరూషలేముH3389 నివాసులH3427యెముకలనుH6106 సమాధులలోH6913నుండిH4480 వెలుపలికి తీసిH3318

At that time, saith the LORD, they shall bring out the bones of the kings of Judah, and the bones of his princes, and the bones of the priests, and the bones of the prophets, and the bones of the inhabitants of Jerusalem, out of their graves:
2

వారు ప్రేమించుచుH157 పూజించుచుH7812 అనుసరించుచుH1980 విచారణచేయుచుH1875 నమస్కరించుచుH5647 వచ్చిన ఆ సూర్యH8121 చంద్రH3394 నక్షత్రముల యెదుట వాటిని పరచెదరుH7849; అవి కూర్చH622బడకయుH3808 పాతిపెట్టH6912బడకయుH3808 భూమిH127మీదH5921 పెంట వలెH1828 పడియుండును.

And they shall spread them before the sun, and the moon, and all the host of heaven, whom they have loved, and whom they have served, and after whom they have walked, and whom they have sought, and whom they have worshipped: they shall not be gathered, nor be buried; they shall be for dung upon the face of the earth.
3

అప్పుడుH834 నేను తోలివేసినH5080 స్థలముH4725లన్నిటిలోH3605 మిగిలియున్నH7604 యీH2063 చెడ్డH7451 వంశములోH4940 శేషించినH7604 వారందరుH3605 జీవమునకుH2416 ప్రతిగాH4480 మరణమునుH4194 కోరుదురుH977; సైన్యములH6635 కధిపతియగు యెహోవాH3068 వాక్కుH5002 ఇదే.

And death shall be chosen rather than life by all the residue of them that remain of this evil family, which remain in all the places whither I have driven them, saith the LORD of hosts.
4

మరియు యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడనిH559 వారితోH413 చెప్పుముH559మనుష్యులు పడిH5307 తిరిగి లేవH6965కుందురాH3808? తొలగిపోయినH7725 తరువాత మనుష్యులు తిరిగిH7725రారాH3808?

Moreover thou shalt say unto them, Thus saith the LORD; Shall they fall, and not arise? shall he turn away, and not return?
5

యెరూషలేముH3389 ప్రజలుH5971 ఏలH4069 విశ్వాసఘాతకులైH7725 నిత్యముH5329 ద్రోహము చేయుచున్నారుH4878? వారు మోసమునుH8649 ఆశ్రయము చేసికొనిH2388 తిరిగి రామనిH7725 యేలH4069 చెప్పుచున్నారు?

Why then is this people of Jerusalem slidden back by a perpetual backsliding? they hold fast deceit, they refuse to return.
6

నేను చెవియొగ్గిH7181 వారి మాటలు వినియున్నానుH8085, పనిH3651కిమాలినH3808 మాటలు వారాడుకొనుచున్నారునేనేమిH4100 చేసితిననిH6213 చెప్పిH1696తన చెడుతనమునుH7481గూర్చిH5921 పశ్చాత్తాపపడుH5162వాడొకడునుH376 లేక పోయెనుH369? యుద్ధమునకుH4421 చొరబడుH7857 గుఱ్ఱమువలెH5483 ప్రతి వాడునుH3605 తనకిష్టమైన మార్గమునకుH4794 తిరుగుచున్నాడుH7725.

I hearkened and heard, but they spake not aright: no man repented him of his wickedness, saying, What have I done? every one turned to his course, as the horse rusheth into the battle.
7

ఆకాశములకెగురుH8064 సంకుబుడి కొంగయైననుH2624 తన కాలముH4150 నెరుగునుH3045, తెల్ల గువ్వయు మంగలకత్తిH5483పిట్టయు ఓదెకొరుకును తాము రావలసినH935 కాలమునుH6256 ఎరుగునుH3045, అయితే నా ప్రజలుH5971 యెహోవాH3068 న్యాయవిధినిH4941 ఎరుH3045గరుH3808.

Yea, the stork in the heaven knoweth her appointed times; and the turtle and the crane and the swallow observe the time of their coming; but my people know not the judgment of the LORD.
8

మేముH587 జ్ఞానులమనియుH2450, యెహోవాH3068 ధర్మశాస్త్రముH8451 మాయొద్దH854నున్న దనియు మీరేలH349 అందురుH559? నిజమేH403 గాని శాస్త్రులH5608 కల్లకలముH5842 అబద్ధముగాH8267 దానికి అపార్థము చేయుచున్నదిH6213.

How do ye say, We are wise, and the law of the LORD is with us? Lo, certainly in vain made he it; the pen of the scribes is in vain.
9

జ్ఞానులుH2450 అవమానము నొందిన వారైరిH954, వారు విస్మయమొందిH2865 చిక్కున పడియున్నారుH3920, వారు యెహోవాH3068 వాక్యమునుH1697 నిరాకరించినవారుH3988, వారికి ఏపాటిH4100 జ్ఞానముH2451 కలదు?

The wise men are ashamed, they are dismayed and taken: lo, they have rejected the word of the LORD; and what wisdom is in them?
10

గనుకH3651 వారి భార్యలనుH802 అన్యులH312 కప్పగింతునుH5414, వారిని జయించువారికిH3423 వారి పొలములనుH7704 అప్పగింతునుH5414. అల్పుH6996లేమిH4480 ఘనులేమిH1419 అందరునుH3605 మోసముచేసి దోచుకొనువారుH1215; ప్రవక్తలేమిH5030 యాజకులేమిH3548 అందరునుH3605 వంచకులుH8267.

Therefore will I give their wives unto others, and their fields to them that shall inherit them: for every one from the least even unto the greatest is given to covetousness, from the prophet even unto the priest every one dealeth falsely.
11

సమాధానముH7965 లేనిH369 సమయమునసమాధానముH7965 సమాధానముH7965 అని వారు చెప్పుచుH559, నా జనులH5971 గాయమునుH7667 పైపైనH7043 మాత్రమే బాగు చేయుదురుH7495.

For they have healed the hurt of the daughter of my people slightly, saying, Peace, peace; when there is no peace.
12

తాము హేయమైన క్రియలుH8441 చేయు చున్నందునH6213 సిగ్గుపడవలసి వచ్చెనుH954గాని వారేమాత్రమును సిగ్గుH954పడరుH3808; అవమానము నొందితిమనిH3637 వారికి తోచనేH3045లేదుH3808 గనుకH3651 పడిపోవువారిలోH5307 వారు పడిపోవుదురుH5307; నేను వారిని విమర్శించుH6486కాలమునH6256 వారు తొట్రిల్లుదురనిH3782 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559

Were they ashamed when they had committed abomination? nay, they were not at all ashamed, neither could they blush: therefore shall they fall among them that fall: in the time of their visitation they shall be cast down, saith the LORD.
13

ద్రాక్షచెట్టునH1612 ఫలములుH6025 లేకుండునట్లునుH369, అంజూరపుచెట్టునH8384 అంజూరపు పండ్లుH8384 లేకుండునట్లునుH369, ఆకులుH5929 వాడిపోవునట్లునుH5034 నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నానుH5674; వారిమీదికి వచ్చు వారిని నేనాలాగున పంపుచున్నానుH5486; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

I will surely consume them, saith the LORD: there shall be no grapes on the vine, nor figs on the fig tree, and the leaf shall fade; and the things that I have given them shall pass away from them.
14

మనH587మేలH4100 కూర్చుండియున్నాముH3427? మనము పోగు బడిH622 ప్రాకారములుగలH4013 పట్టణములH5892లోనికిH413 పోదముH935, అక్కడనేH8033 చచ్చిపోదము రండిH1826; యెహోవాయేH430 మనలను నాశనము చేయుచున్నాడుH1826, ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందునH2398 మన దేవుడైనH430 యెహోవాH3068 మనకు విషH7219జలమునుH4325 త్రాగించుచున్నాడుH8248.

Why do we sit still? assemble yourselves, and let us enter into the defenced cities, and let us be silent there: for the LORD our God hath put us to silence, and given us water of gall to drink, because we have sinned against the LORD.
15

మనము సమాధానము కొరకుH7965 కనిపెట్టుకొనుచున్నాముH6960 గాని మేలేమియుH2896 రాదాH369 యెను; క్షేమముకొరకుH4832 కనిపెట్టుచున్నాముH6256గాని భీతియే కలుగుచున్నదిH1205 అని చెప్పుదురు.

We looked for peace, but no good came; and for a time of health, and behold trouble!
16

దానుH1835నుండిH4480 వచ్చువారి గుఱ్ఱములH5483 బుసలుH5170 వినబడెనుH8085, వారి గుఱ్ఱములH5483 సకిలింపుH4684 ధ్వనిH6963చేతH4480 దేశH776మంతయుH3605 కంపించుచున్నదిH7493, వారు వచ్చిH935 దేశమునుH776 అందులోనున్న యావత్తునుH4393 నాశనము చేయుదురుH398, పట్టణమునుH5892 అందులో నివసించువారినిH3427 నాశనము చేయుదురుH398.

The snorting of his horses was heard from Dan: the whole land trembled at the sound of the neighing of his strong ones; for they are come, and have devoured the land, and all that is in it; the city, and those that dwell therein.
17

నేను మిడునాగులనుH5175 మీలోనికి పంపు చున్నానుH7971, అవి మిమ్మును కరచునుH5391, వాటికి మంత్రముH3908 లేదుH369; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

For, behold, I will send serpents, cockatrices, among you, which will not be charmed, and they shall bite you, saith the LORD.
18

నా గుండెH3820 నా లోపలH5921 సొమ్మసిల్లుచున్నదిH1742, నేను దేనిచేతH5921 దుఃఖోపH3015శాంతి నొందుదునుH4010?

When I would comfort myself against sorrow, my heart is faint in me.
19

యెహోవాH3068 సీయోనులోH6726 లేకపోయెనాH369? ఆమె రాజుH4428 ఆమెలో లేకపోయెనాH369? అని బహు దూరH4801దేశముH776నుండిH4480 నా ప్రజలH5971 రోదనH7775శబ్దముH6963 విన బడుచున్నదిH2009; వారి విగ్రహములH6456 చేతను అన్యమైనH5236 మాయా రూపములచేతనుH1892 నాకేలH4069 కోపము తెప్పించిరిH3707?

Behold the voice of the cry of the daughter of my people because of them that dwell in a far country: Is not the LORD in Zion? is not her king in her? Why have they provoked me to anger with their graven images, and with strange vanities?
20

కోత కాలముH7105 గతించియున్నదిH5674, గ్రీష్మకాలముH7019 జరిగిపోయెనుH3615, మనముH587 రక్షణH3467నొందకయేH3808 యున్నాము అని చెప్పుదురు.

The harvest is past, the summer is ended, and we are not saved.
21

నా జనులH5971 వేదననుH7667బట్టిH5921 నేను వేదనపడుచున్నానుH7665, వ్యాకుల పడుచున్నానుH6937, ఘోరభయముH8047 నన్ను పట్టియున్నదిH2388.

For the hurt of the daughter of my people am I hurt; I am black; astonishment hath taken hold on me.
22

గిలాదులోH1568 గుగ్గిలముH6875 ఏమియు లేదాH369? అక్కడH8033 ఏ వైద్యు డునుH7465 లేడాH369? నా జనులకుH5971 స్వస్థతH5927 ఎందుకుH4069 కలుగH724కపోవుచున్నదిH3808?

Is there no balm in Gilead; is there no physician there? why then is not the health of the daughter of my people recovered?

అపొస్తలుల కార్యములు అధ్యాయము 26

1

అగ్రిప్పG67 పౌలునుG3972 చూచిG4314–నీ పక్షమునG4572 చెప్పుకొనుటG3004కుG5228 నీకుG4671 సెలవైనG2010దనెనుG5346. అప్పుడుG5119 పౌలుG3972 చేయిG5495 చాచిG1614 యీలాగు సమాధానము చెప్పసాగెను–G626

Then Agrippa said unto Paul, Thou art permitted to speak for thyself. Then Paul stretched forth the hand, and answered for himself:
2

అగ్రిప్పG67రాజాG935, తమరుG4571 యూదులG2453లోG2596 ఉండుG5607 సమస్తమైనG3956 ఆచారములనుG1485 వివాదములనుG2213 విశేషముగాG3122 ఎరిగినవారుG1492 గనుక

I think myself happy, king Agrippa, because I shall answer for myself this day before thee touching all the things whereof I am accused of the Jews:
3

యూదులుG2453 నామీద మోపినG3739 నేరముG1458లన్నిటినిG3956గూర్చిG5259 నేడుG4594 తమరిG4675యెదుటG1909 సమాధానము చెప్పుకొనG626బోవుచున్నందుకుG3195 నేనుG1683 ధన్యుడననియనుకొనుచున్నానుG3107; తాల్మితోG3116 నా మనవిG3450 వినవలెననిG191 వేడుకొనుచున్నానుG1189.

Especially because I know thee to be expert in all customs and questions which are among the Jews: wherefore I beseech thee to hear me patiently.
4

మొదటిG746నుండిG575 యెరూషలేముG2414లోG1722 నాG3450 జనముG1484 మధ్యనుG1722 బాల్యముG3503నుండిG1537 నేనుG3450 బ్రదికినG981 బ్రదుకుG3303 ఏలాటిదోG3767 యూదుG2453లందరుG3956 ఎరుగుదురుG2467.

My manner of life from my youth, which was at the first among mine own nation at Jerusalem, know all the Jews;
5

వారు మొదటినుండిG509 నన్నుG3165 ఎరిగినవారుG4267 గనుక సాక్ష్యమిచ్చుటకుG3140 వారికిష్టG2309మైతేG1437 నేను మనG2251 మతములోనిG2356 బహునిష్ఠగలG196 తెగనుG139 అనుసరించిG2596, పరిసయ్యుడనుగాG5330 ప్రవర్తించినట్లుG2198 చెప్పగలరు.

Which knew me from the beginning, if they would testify, that after the most straitest sect of our religion I lived a Pharisee.
6

ఇప్పుడైతేG3568 దేవుడుG2316 మన పితరులG3962కుG4314 చేసినG1096 వాగ్దానముG1860 విషయమైనG5259 నిరీక్షణనుG1680గూర్చిG1909 నేను విమర్శింపబడుటకుG2919 నిలిచియున్నానుG2476.

And now I stand and am judged for the hope of the promise made of God unto our fathers:
7

మనG2257 పండ్రెండు గోత్రములవారుG1429 ఎడతెగకG1616 దివాG2250రాత్రులుG3571 దేవునిG2316 సేవించుచుG3000 ఆ వాగ్దానముG1860 పొందుదుమని నిరీక్షించుచున్నారుG1679. ఓ రాజాG935, యీG3739 నిరీక్షణG1679 విషయమేG5259 యూదులుG2453 నామీద నేరము మోపియున్నారుG1458.

Unto which promise our twelve tribes, instantly serving God day and night, hope to come. For which hope's sake, king Agrippa, I am accused of the Jews.
8

దేవుడుG2316 మృతులనుG3498 లేపుననుG1453 సంగతిG1487 నమ్మతగనిదనిG571 మీG5213రేలG5101 యెంచుచున్నారుG2919?

Why should it be thought a thing incredible with you, that God should raise the dead?
9

నజరేయుడైనG3480 యేసుG2424 నామముG3686నకుG4314 విరోధముగాG1727 అనేక కార్యములుG4183 చేయవలెననిG4238 నేG1473ననుకొంటినిG1380;

I verily thought with myself, that I ought to do many things contrary to the name of Jesus of Nazareth.
10

యెరూషలేముG2414లోG1722 నేనాలాగుG3739 చేసితినిG4160. నేను ప్రధాన యాజకులG749వలనG3844 అధికారముG1849 పొందిG2983, పరిశుద్ధులనుG40 అనేకులనుG4183 చెరసాలG5438లలోG1722 వేసిG2623, వారినిG846 చంపినప్పుడుG337 సమ్మతించితినిG5586;

Which thing I also did in Jerusalem: and many of the saints did I shut up in prison, having received authority from the chief priests; and when they were put to death, I gave my voice against them.
11

అనేకG2596పర్యాయములుG4178 సమాజమందిరముG4864లన్నిటిలోG3956 వారినిG846 దండించిG5097 వారుG846 దేవదూషణచేయునట్లుG987 బలవంతపెట్టచూచితినిG315. మరియుG5037 వారిG846మీదG1693 మిక్కిలి క్రోధము గలవాడనైG4057 యితరG1854 పట్టణముG4172లకును వెళ్లి వారిని హింసించు చుంటిని.G1519

And I punished them oft in every synagogue, and compelled them to blaspheme; and being exceedingly mad against them, I persecuted them even unto strange cities.
12

అందుG3739నిమిత్తముG1722 నేను ప్రధానయాజకులG749చేతG3844 అధికారమునుG1849 ఆజ్ఞయుG2011 పొందిG3326 దమస్కుG1154నకుG151 పోవుచుండగాG4198

Whereupon as I went to Damascus with authority and commission from the chief priests,
13

రాజాG935, మధ్యాహ్నG2250మందుG3319 నాG3165 చుట్టునుG4034 నాG3165తోకూడG4862 వచ్చినవారి చుట్టునుG4198 ఆకాశమునుండిG3771 సూర్యG246 తేజస్సుకంటెG2987 మిక్కిలి ప్రకాశమానమైనG5228 యొక వెలుగుG5457 త్రోవలోG3598 ప్రకాశించుట చూచితినిG2596.

At midday, O king, I saw in the way a light from heaven, above the brightness of the sun, shining round about me and them which journeyed with me.
14

మేG2257మందరమునుG3956 నేలG1093పడినప్పుడుG2667 సౌలాG4549–సౌలాG4549, నG3165న్నెందుకుG501 హింసించుచున్నావుG1377? మునికోలలకుG2759 ఎదురుG4314 తన్నుటG2979 నీకుG4671 కష్టమనిG4642 హెబ్రీG1446భాషలోG1258 ఒక స్వరముG5456 నాG3165తోG4314 పలుకుటG2980 వింటినిG191.

And when we were all fallen to the earth, I heard a voice speaking unto me, and saying in the Hebrew tongue, Saul, Saul, why persecutest thou me? it is hard for thee to kick against the pricks.
15

అప్పుడుG1161 నేనుG1473–ప్రభువాG2962, నీవుG4771 ఎవడవనిG5101 అడుగగాG2036 ప్రభువుG2962 నేనుG1473 నీవుG4771 హింసించుచున్నG1377 యేసునుG2424.

And I said, Who art thou, Lord? And he said, I am Jesus whom thou persecutest.
16

నీవుG4671 నన్ను చూచియున్నG3700 సంగతినిగూర్చియుG1063 నేను నీకుG4671 కనబడబోవుG3700 సంగతినిగూర్చియుG3739 నిన్నుG4571 పరిచారకునిగానుG5257 సాక్షినిగానుG3144 నియమించుటకైG4400 కనబడియున్నానుG1492. నీవుG4675 లేచిG450 నీG4675 పాదములుG4228 మోపిG1909 నిలువుముG2476;

But rise, and stand upon thy feet: for I have appeared unto thee for this purpose, to make thee a minister and a witness both of these things which thou hast seen, and of those things in the which I will appear unto thee;
17

నేను ఈG3588 ప్రజలG2992వలననుG1537 అన్యజనులG1484వలననుG1537 హాని కలుగకుండG1537 నిన్నుG4571 కాపాడెదనుG1807;

Delivering thee from the people, and from the Gentiles, unto whom now I send thee,
18

వారుG846 చీకటిలోG4655నుండిG575 వెలుగుG5457లోనికినిG1519 సాతానుG4567 అధికారముG1849నుండిG575 దేవునిG2316 వైపుకునుG1909 తిరిగిG1994, నాG1691 యందలిG1519 విశ్వాసముచేతG4102 పాపG266క్షమాపణనుG859, పరిశుద్ధపరచబడినG37వారిలోG1722 స్వాస్థ్యమునుG2819 పొందునట్లుG2983 వారిG846 కన్నులుG3788 తెరచుటకైG455 నేను నిన్నుG4571 వారియొద్దకుG1519 పంపెదననిG649 చెప్పెను.

To open their eyes, and to turn them from darkness to light, and from the power of Satan unto God, that they may receive forgiveness of sins, and inheritance among them which are sanctified by faith that is in me.
19

కాబట్టి అగ్రిప్పG67 రాజాG938, ఆకాశముG3770నుండిG3588 కలిగినG1096 ఆ దర్శనమునకుG3701 నేను అవిధేయుడనుG545 కాకG3756

Whereupon, O king Agrippa, I was not disobedient unto the heavenly vision:
20

మొదటG4412 దమస్కుG1154లోనిG1722వారికినిG3588, యెరూషలేములోనుG2414 యూదయG2449 దేశG5561మంతటG3956నుG3588, తరువాత అన్యజనులG1484కునుG3588, వారు మారు మనస్సు పొందిG3340 దేవునిG2316తట్టుG1909 తిరిగిG1994 మారుమనస్సునకుG3341 తగిన క్రియలుG2041 చేయవలెననిG4238 ప్రకటించుచుంటినిG514.

But shewed first unto them of Damascus, and at Jerusalem, and throughout all the coasts of Judaea, and then to the Gentiles, that they should repent and turn to God, and do works meet for repentance.
21

G5130 హేతువుచేతG1752 యూదులుG2453 దేవాలయముG2411లోG1722 నన్ను పట్టుకొనిG4815 చంపుటకుG1315 ప్రయత్నముచేసిరిG3987;

For these causes the Jews caught me in the temple, and went about to kill me.
22

అయిననుG3767 నేను దేవునిG2316 వలననైనG3844 సహాయముG1947 పొందిG5177 నేటిG2250వరకుG891 నిలిచియుంటినిG2476;–క్రీస్తుG5547 శ్రమపడిG3805 మృతులG3498 పునరుత్థానముG386 పొందువారిలోG1537 మొదటివాడగుటచేతG4413, ఈG3588 ప్రజలకునుG2992 అన్యజనులG1484కును వెలుగు ప్రచురింపబోవునని

Having therefore obtained help of God, I continue unto this day, witnessing both to small and great, saying none other things than those which the prophets and Moses did say should come:
23

ప్రవక్తలునుG4396 మోషేయుG3475 ముందుగా చెప్పినవి కాకG3762 మరి ఏమియుG3739 చెప్పకG1622, అల్పులకునుG3398 ఘనులకునుG3173 సాక్ష్యమిచ్చుచుంటినిG3140.

That Christ should suffer, and that he should be the first that should rise from the dead, and should shew light unto the people, and to the Gentiles.
24

అతడుG846 ఈలాగుG5023 సమాధానము చెప్పుకొనుచుండగాG626 ఫేస్తుG5347–పౌలాG3972, నీవు వెఱ్ఱివాడవుG3130, అతిG4183 విద్యవలనG1121 నీకుG4571 వెఱ్ఱిG3130పట్టినదనిG4062 గొప్పG3173 శబ్దముతోG5456 చెప్పెనుG5346.

And as he thus spake for himself, Festus said with a loud voice, Paul, thou art beside thyself; much learning doth make thee mad.
25

అందుకుG1161 పౌలుG3972 ఇట్లనెనుG5346–మహా ఘనతG2903 వహించిన ఫేస్తూG5347, నేను వెఱ్ఱివాడనుG3105 కానుG3756గానిG235 సత్యమునుG225 స్వస్థబుద్ధియు గలG4997 మాటలనేG4487 చెప్పుచున్నానుG669.

But he said, I am not mad, most noble Festus; but speak forth the words of truth and soberness.
26

రాజుG935 ఈ సంగతుG5130లెరుగునుG1987 గనుక అతనిG3739 యెదుటG4314 నేను ధైర్యముగాG3955 మాటలాడుచున్నానుG2980; వాటిలోG5130 ఒకటియుG5100 అతనికి మరుగైయుండG2990 లేదనిG3756 రూఢిగా నమ్ముచున్నానుG3982; ఇదిG5124 యొక మూలG1137నుG1722 జరిగినG4238 కార్యముG2076 కాదుG3756.

For the king knoweth of these things, before whom also I speak freely: for I am persuaded that none of these things are hidden from him; for this thing was not done in a corner.
27

అగ్రిప్పG67 రాజాG935, తమరు ప్రవక్తలనుG4396 నమ్ముచున్నారాG4100? నమ్ముచున్నాG4100రనిG3754 నేనెరుగుదునుG1492.

King Agrippa, believest thou the prophets? I know that thou believest.
28

అందుకుG1161 అగ్రిప్పG67–ఇంతG1722 సులభముగాG3641 నన్నుG3165 క్రైస్తవునిG5546 చేయ జూచుచున్నావేG1096 అని పౌలుG3972తోG4314 చెప్పెనుG5346.

Then Agrippa said unto Paul, Almost thou persuadest me to be a Christian.
29

అందుకుG1161 పౌలుG3972 సులభముగానో దుర్లభముగానో, తమరుG4571 మాత్రముG3440 కాదుG3756, నేడుG4594 నా మాటG3450 వినుG191వారందరునుG3956G5130 బంధకములుG1199 తప్పG3924 నాG2504వలెG3697 ఉండుG1510నట్లుG5108 దేవుడG2316నుగ్రహించుగాకG2172 అనెనుG2036.

And Paul said, I would to God, that not only thou, but also all that hear me this day, were both almost, and altogether such as I am, except these bonds.
30

అంతటG2532 రాజునుG935 అధిపతియుG2232 బెర్నీకేయుG959 వారిG846తోకూడ కూర్చుండినవారునుG4775 లేచిG450 అవతలకు పోయిG402

And when he had thus spoken, the king rose up, and the governor, and Bernice, and they that sat with them:
31

–ఈG3778 మనుష్యుడుG444 మరణమునకైననుG2288 బంధకములకైననుG1199 తగినG514 దేమియుG3762 చేయలేదనిG4238 తమలోG4314తాముG240 మాటలాడుకొనిరిG2980.ొ

And when they were gone aside, they talked between themselves, saying, This man doeth nothing worthy of death or of bonds.
32

అందుకుG1161 అగ్రిప్పG67–ఈG3778 మనుష్యుడుG444 కైసరు ఎదుటG2541 చెప్పుకొందునని G1941అననిG3361యెడలG1487 ఇతనిని విడుదల చేయవచ్చుననిG630 ఫేస్తుతోG5347 చెప్పెనుG5346.

Then said Agrippa unto Festus, This man might have been set at liberty, if he had not appealed unto Caesar.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.