Day 288
Day 289 : యిర్మీయా 9-10 & అపొస్తలుల కార్యములు 27
Day 290

యిర్మీయా అధ్యాయము 9

1

నా జనులలోH5971 హతమైనవారినిH2491గూర్చిH5921 నేను దివాH3119 రాత్రముH3915 కన్నీరుH1832 విడుచునట్లుH1058 నా తలH7218 జలమయముH4325 గాను నా కన్నుH5869 కన్నీళ్లH1832 ఊటగానుH4726 ఉండునుH5414 గాక.

Oh that my head were waters, and mine eyes a fountain of tears, that I might weep day and night for the slain of the daughter of my people!
2

నా జనుH5971లందరుH3605 వ్యభిచారులునుH5003 ద్రోహులH898 సమూహమునైH6116 యున్నారుH4310. అహహాH5414, అరణ్యములోH4057 బాటసారులH732 బసH4411 నాకు దొరికిన ఎంత మేలు? నేను నా జనులనుH5971 విడిచిH5800 వారియొద్దH854నుండిH4480 తొలగిపోవుదునుH1980.

Oh that I had in the wilderness a lodging place of wayfaring men; that I might leave my people, and go from them! for they be all adulterers, an assembly of treacherous men.
3

విండ్లనుH7198 త్రొక్కి వంచునట్లుH1869 అబద్ధమాడుటకైH8267 వారు తమ నాలుకనుH3956 వంచు దురుH1869; దేశములోH776 తమకున్న బలమునుH1396 నమ్మకముగాH530 ఉప యోగపరచరుH3808. నన్ను ఎరుH3045గకH3808 కీడుH7451వెంటH4480 కీడుH7451 చేయుచు ప్రవర్తించుచున్నారుH3318; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

And they bend their tongues like their bow for lies: but they are not valiant for the truth upon the earth; for they proceed from evil to evil, and they know not me, saith the LORD.
4

మీలో ప్రతివాడునుH376 తన పొరుగు వానిH7453 విషయమైH4480 జాగ్రత్తగా నుండవలెనుH8104; ఏH3605 సహోదరునిH251నైననుH5921 నమ్మH982కుడిH408, నిజముగా ప్రతిH3605 సహోదరుడునుH251 తంత్రగొట్టయి తన సహోదరునిH251 కొంపముంచునుH6117; ప్రతిH3605 పొరుగువాడునుH7453 కొండెములు చెప్పుటకైH7400 తిరుగులాడుచున్నాడుH1980.

Take ye heed every one of his neighbour, and trust ye not in any brother: for every brother will utterly supplant, and every neighbour will walk with slanders.
5

సత్యముH571 పలుH1696కకH3808 ప్రతివాడునుH376 తన పొరుగువానినిH7453 వంచించునుH2048, అబద్ధముH8267 లాడుటH1696 తమ నాలుకలకుH3925 అభ్యాసముచేసియున్నారుH3925, ఎదుటివాని తప్పులు పట్టవలెననిH5753 ప్రయాసపడుదురుH3811.

And they will deceive every one his neighbour, and will not speak the truth: they have taught their tongue to speak lies, and weary themselves to commit iniquity.
6

నీ నివాసస్థలముH3427 కాపట్యముH4820 మధ్యనే యున్నదిH8432, వారు కపటులైH4820 నన్ను తెలిసికొనH3045నొల్లకున్నారుH3985; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

Thine habitation is in the midst of deceit; through deceit they refuse to know me, saith the LORD.
7

కావునH3651 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559ఆలకింపుముH2009, వారిని చొక్కము చేయునట్లుగాH974 నేను వారిని కరగించుచున్నానుH6884, నా జనులనుH5971బట్టిH4480 నేను మరేమిH349 చేయుదునుH6213?

Therefore thus saith the LORD of hosts, Behold, I will melt them, and try them; for how shall I do for the daughter of my people?
8

వారి నాలుకH3956 ఘాతుకH7819 బాణముH2671, అది కాపట్యముH4820 పలుకుచున్నదిH1696; ఒకడు మనస్సులోH7130 వంచనాH7760భిప్రాయముంచుకొనిH696, నోటH6310 తన పొరుగువానితోH7453 సమాధానముగాH7965 మాటలాడునుH1696.

Their tongue is as an arrow shot out; it speaketh deceit: one speaketh peaceably to his neighbour with his mouth, but in heart he layeth his wait.
9

నేను ఈ సంగతులనుH428 తెలిసికొనిH3045 వారిని శిక్షింH6485పకపోదునాH3808? ఇట్టిH2088 జనులకుH1471 నేను ప్రతిదండనH5358 చేయకుందునాH3808? ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

Shall I not visit them for these things? saith the LORD: shall not my soul be avenged on such a nation as this?
10

పర్వతములH2022 విషయమైH5921 రోదనమునుH1065 అంగలార్పునుH5092 చేయుదునుH5375; అరణ్యములోనిH4057 మేతస్థలములనుH4999బట్టిH5921 విలాపము చేయుదునుH7015; అవి పాడాయెనుH3341. సంచారము చేయుH1097వాడెవడునుH4480 లేడుH376, పశువులH4735 అరుపులుH6963 వినH8085బడవుH3808, ఆకాశH8064 పక్షులుH5775నుH4480 జంతువులునుH929 పారిపోయి యున్నవిH5074, అవి తొలగిపోయి యున్నవిH5674.

For the mountains will I take up a weeping and wailing, and for the habitations of the wilderness a lamentation, because they are burned up, so that none can pass through them; neither can men hear the voice of the cattle; both the fowl of the heavens and the beast are fled; they are gone.
11

యెరూషలేమునుH3389 పాడు దిబ్బలుగానుH1530 నక్కలకుH8577 చోటుగానుH4583 నేను చేయు చున్నానుH5414, యూదాH3063పట్టణములనుH5892 నివాసిH3427లేనిH4480 పాడు స్థలముగాH8077 చేయుచున్నానుH1097.

And I will make Jerusalem heaps, and a den of dragons; and I will make the cities of Judah desolate, without an inhabitant.
12

ఈ సంగతినిH2063 గ్రహింపగలH995 జ్ఞానిH2450 యెవడుH4310? దానిని వాడు తెలియజేయునట్లుH5046 యెహోవాH3068 నోటి మాటH6310 ఎవనికిH413 వచ్చెనుH1097?ఎవడునుH4480 సంచరింపకుండ ఆ దేశముH776 ఎడారివలెH4057 ఏలH4100 కాలిపోయిH3341 పాడాయెనుH6?

Who is the wise man, that may understand this? and who is he to whom the mouth of the LORD hath spoken, that he may declare it, for what the land perisheth and is burned up like a wilderness, that none passeth through?
13

అందుకు యెహోవాH3068 ఈలాగుH5921 సెలవిచ్చుచున్నాడుH559వారు నా మాటH6963 వినH8085కయుH3808 దాని ననుసరింH1980పకయుH3808, నేను వారికి నియమించినH5414 నా ధర్మశాస్త్రమునుH8451 విసర్జించిH5800

And the LORD saith, Because they have forsaken my law which I set before them, and have not obeyed my voice, neither walked therein;
14

తమ హృదయH3820మూర్ఖతచొప్పునH8307 జరిగించుటకై తమ పితరులుH1 తమకు నేర్పినట్లుH3925 బయలు దేవతలనుH1168 అనుసరించుచున్నారుH310 గనుకనే వారి దేశము పాడైపోయెను.

But have walked after the imagination of their own heart, and after Baalim, which their fathers taught them:
15

సైన్యములకధి పతియుH6635 ఇశ్రాయేలుH3478 దేవుడునగుH430 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 నేను ఈH2088 ప్రజలకుH5971 చేదుకూరలుH3939 తినిపింతునుH398, విషH7219జలముH4325 త్రాగింతునుH8248.

Therefore thus saith the LORD of hosts, the God of Israel; Behold, I will feed them, even this people, with wormwood, and give them water of gall to drink.
16

తామైననుH1992 తమ పితరులైననుH1 ఎరుH3045గనిH3808 జనములలోనికి వారినిH1471 చెదరగొట్టుదునుH6327, వారిని నిర్మూలముచేయుH3615వరకుH5704 వారి వెంబడిH310 ఖడ్గమునుH2719 పంపుదునుH7971.

I will scatter them also among the heathen, whom neither they nor their fathers have known: and I will send a sword after them, till I have consumed them.
17

సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చు చున్నాడుH559ఆలోచింపుడిH995, రోదనము చేయు స్త్రీలనుH6969 కనుగొనుడిH935 వారిని పిలువH7121నంపుడిH7971, తెలివిగలH2450 స్త్రీలను కనుగొనుడిH935 వారిని పిలువH7121నంపుడిH7971.

Thus saith the LORD of hosts, Consider ye, and call for the mourning women, that they may come; and send for cunning women, that they may come:
18

మన కన్నులుH5869 కన్నీళ్లుH1832 విడుచునట్లుగానుH3381 మన కనురెప్పలనుండిH6079 నీళ్లుH4325 ఒలుకునట్లుగానుH5140 వారు త్వరపడిH5375 మనకుH5921 రోదనధ్వనిH5092 చేయవలెనుH4116.

And let them make haste, and take up a wailing for us, that our eyes may run down with tears, and our eyelids gush out with waters.
19

మనము వలసబోతిమేH7993 సిగ్గునొందితిమేH954, వారు మన నివాసములనుH4908 పడగొట్టగాH7703 మనము దేశముH776 విడువవలసివచ్చెనేH5800 అని సీయోనుH6726లోH4480 రోదనH5092ధ్వనిH6963 వినబడు చున్నదిH8085.

For a voice of wailing is heard out of Zion, How are we spoiled! we are greatly confounded, because we have forsaken the land, because our dwellings have cast us out.
20

స్త్రీలారాH802, యెహోవాH3068 మాట వినుడిH8085మీరు చెవియొగ్గిH241 ఆయన నోటిమాటH1697 ఆలకించుడిH3947, మీ కుమార్తెలకుH1323 రోదనముH5092 చేయనేర్పుడిH3925, ఒకరికొకరుH802 అంగలార్పుH7015 విద్య నేర్పుడిH3925.

Yet hear the word of the LORD, O ye women, and let your ear receive the word of his mouth, and teach your daughters wailing, and every one her neighbour lamentation.
21

వీధులH7339లోH4480 పసిపిల్లలుH5768 లేకుండను, రాజ మార్గములలోH759 ¸యవనులుH970 లేకుండనుH4480, వారిని నాశనము చేయుటకైH3772 మరణముH4194 మన కిటికీలనుH2474 ఎక్కుచున్నదిH5927, మన నగరులలోH759 ప్రవేశించుచున్నదిH935.

For death is come up into our windows, and is entered into our palaces, to cut off the children from without, and the young men from the streets.
22

యెహోవాH3068 వాక్కుH5002 ఇదేనీవీమాట చెప్పుముH1696చేలH7704మీదH5921 పెంటపడునట్లుH1828 పంట కోయు వానిH7114 వెనుకH310 పిడికిళ్లుH5995 పడునట్లు ఎవడును సమకూర్చH622కుండH369 మనుష్యులH120 శవములుH5038 పడునుH5307, వాటిని కూర్చువాడెవడునుH622 లేకపోవునుH369.

Speak, Thus saith the LORD, Even the carcases of men shall fall as dung upon the open field, and as the handful after the harvestman, and none shall gather them.
23

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559జ్ఞానిH2450 తన జ్ఞానమునుబట్టియుH2451 శూరుడుH1368 తన శౌర్యమునుబట్టియుH1369 అతిశయింపH1984కూడదుH408, ఐశ్వర్యవంతుడుH6223 తన ఐశ్వర్యమునుబట్టిH6239 అతిశయింపH1984కూడదుH408.

Thus saith the LORD, Let not the wise man glory in his wisdom, neither let the mighty man glory in his might, let not the rich man glory in his riches:
24

అతిశయించువాడుH1984 దేనినిబట్టిH2063 అతిశయింపవలెననగాH1984, భూమిమీదH776 కృపచూపుచుH2617 నీతిH6666 న్యాయములుH4941 జరిగించుచునున్నH6213 యెహోవానుH3068 నేనేH589యని గ్రహించిH7919 నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియేH3045 అతిశయింపవలెనుH; అట్టి వాటిలోH428 నేనానందించువాడననిH2654 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH5002.

But let him that glorieth glory in this, that he understandeth and knoweth me, that I am the LORD which exercise lovingkindness, judgment, and righteousness, in the earth: for in these things I delight, saith the LORD.
25

అన్యజనుH1471లందరునుH3605 సున్నతిపొందనివారుH6189 గనుకH3588, ఇశ్రాయేలీయుH3478లందరుH3605 హృదయ సంబంధమైనH3820 సున్నతినొందినవారుకారుH6189 గనుకH3588, రాబోవుదినములలోH3117 సున్నతిపొందియుH4135 సున్నతిలేని వారిH6190 వలెనుండు

Behold, the days come, saith the LORD, that I will punish all them which are circumcised with the uncircumcised;
26

ఐగుప్తీయులనుH4714 యూదావారినిH3063 ఎదోమీయులనుH123 అమ్మోనీయులనుH5983 మోయాబీయులనుH4124 గడ్డపు ప్రక్క లనుH6285 కత్తిరించుకొనుH7112 అరణ్యH4057 నివాసులైనH3427 వారినందరినిH3605 నేను శిక్షించెదనుH6485, ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

Egypt, and Judah, and Edom, and the children of Ammon, and Moab, and all that are in the utmost corners, that dwell in the wilderness: for all these nations are uncircumcised, and all the house of Israel are uncircumcised in the heart.

యిర్మీయా అధ్యాయము 10

1

ఇశ్రాయేలుH3478 వంశస్థులారాH1004, యెహోవాH3068 మిమ్మును గూర్చిH5921 సెలవిచ్చినH1696 మాటH1697 వినుడిH8085.

Hear ye the word which the LORD speaketh unto you, O house of Israel:
2

యెహోవాH3068 సెలవిచ్చుచున్నH559దేమనగా అన్యజనములH1471 ఆచారములH1870 నభ్యసింH3925పకుడిH408, ఆకాశమందుH8064 అగపడు చిహ్నముH622లకుH4480 జనములుH1471 భయపడునుH2865, అయితేH3588 మీరు వాటిH1992కిH4480 భయH2865పడకుడిH408.

Thus saith the LORD, Learn not the way of the heathen, and be not dismayed at the signs of heaven; for the heathen are dismayed at them.
3

జనములH5971 ఆచారములుH2708 వ్యర్థములుH1892, అడవిH3293లోH4480 నొకడు చెట్టుH6086 నరకుH3772నట్లుH3588 అది నరకబడునుH3772, అది పనివాడుH2796 గొడ్డలితోH4621 చేసినపనిH4639.

For the customs of the people are vain: for one cutteth a tree out of the forest, the work of the hands of the workman, with the axe.
4

వెండిH3701 బంగారములచేతH2091 పనివారు దానిని అలంకరింతురుH3302, అది కదH6328లకH3808 యుండునట్లు మేకులుH4548 పెట్టి సుత్తెలతోH4717 బిగగొట్టి దాని నిలుపుదురుH2388.

They deck it with silver and with gold; they fasten it with nails and with hammers, that it move not.
5

అవిH1992 తాటిచెట్టు వలెH8560 తిన్నగా ఉన్నవిH4749, అవి పలుH1696కవుH3808 నడువH6805నేరవుH3808 గనుకH3588 వాటిని మోయవలసివచ్చెనుH5375; వాటికిH4480 భయH3372పడకుడిH408 అవి హానిచేయH7489 నేరవుH3808 మేలుచేయుటH3190 వాటివలనH854కాదుH369.

They are upright as the palm tree, but speak not: they must needs be borne, because they cannot go. Be not afraid of them; for they cannot do evil, neither also is it in them to do good.
6

యెహోవాH3068, నిన్ను పోలినవాడెవH3644డునుH4480 లేడుH369, నీవుH859 మహాత్మ్యము గలవాడవుH1419, నీ శౌర్యమునుబట్టిH1369 నీ నామముH8034 ఘన మైనదాయెనుH1419.

Forasmuch as there is none like unto thee, O LORD; thou art great, and thy name is great in might.
7

జనములకుH1471 రాజాH4428, నీకు భయH3372పడనిH3808 వాడెవడుH4310? జనములH1471 జ్ఞానుH2450లందరిH3605లోనుH3588 వారి రాజ్యముH4438 లన్నిటిలోనుH3605 నీవంటివాడెవH3644డునుH4480 లేడుH369 గనుక నరులు నీకు భయపడుటH3372 అనుగుణ్యము.

Who would not fear thee, O King of nations? for to thee doth it appertain: forasmuch as among all the wise men of the nations, and in all their kingdoms, there is none like unto thee.
8

జనులుH1471 కేవలము పశుప్రాయులుH1197, అవివేకులుH3688; బొమ్మలH6086 పూజవలన వచ్చు జ్ఞానముH4148 వ్యర్థముH1892.

But they are altogether brutish and foolish: the stock is a doctrine of vanities.
9

తర్షీషుH8659నుండిH4480 రేకులుగా సాగగొట్టబడినH7554 వెండియుH3701 ఉపాజుH210నుండిH4480 బంగారమునుH2091 తెత్తురుH935, అది పని వానిH2796 పనియేగదాH4639; పోతపోయువాడుH6884 దాని చేసెనుH3027, నీలH8504 ధూమ్రవర్ణములుగలH713 వస్త్రములుH3830 వాటికున్నవి, అవన్నియుH3605 నేర్పరులగుH2450 పనివారి పనియేH4639.

Silver spread into plates is brought from Tarshish, and gold from Uphaz, the work of the workman, and of the hands of the founder: blue and purple is their clothing: they are all the work of cunning men.
10

యెహోవాయేH3068 నిజమైనH571 దేవుడుH430, ఆయనేH1931 జీవముగలH2416 దేవుడుH430, సదాకాలముH5769 ఆయనే రాజుH4428, ఆయన ఉగ్రతH7110కుH4480 భూమిH776 కంపించునుH7493, జనములుH1471 ఆయన కోపమునుH2195 సహింపH3557లేవుH3808.

But the LORD is the true God, he is the living God, and an everlasting king: at his wrath the earth shall tremble, and the nations shall not be able to abide his indignation.
11

మీరు వారితో ఈలాగుH1836 చెప్పవలెనుH560ఆకాశమునుH8065 భూమినిH778 సృష్టింH5648పనిH3809 యీ దేవతలుH426 భూమిH772మీదH4481 నుండ కుండను ఆకాశముH8065క్రిందH8460 ఉండకుండనుH4481 నశించునుH7.

Thus shall ye say unto them, The gods that have not made the heavens and the earth, even they shall perish from the earth, and from under these heavens.
12

ఆయన తన బలముచేతH3581 భూమినిH776 సృష్టించెనుH6213, తన జ్ఞానముచేతH2451 ప్రపంచమునుH8398 స్థాపించెనుH3559, తన ప్రజ్ఞచేతH8394 ఆకాశమునుH8064 విశాలపరచెనుH5186.

He hath made the earth by his power, he hath established the world by his wisdom, and hath stretched out the heavens by his discretion.
13

ఆయన ఆజ్ఞH6963 నియ్యగాH5414 జలH4325రాసులుH1995 ఆకాశమండలములోH8064 పుట్టును, భూమ్యంత భాగములలోH7097నుండిH4480 ఆయన ఆవిరిH5387 ఎక్క జేయునుH5927, వర్షముH4306 కలుగునట్లుగా ఆయన మెరుపులుH1300 పుట్టించునుH6213, తన ధనాగారములH214లోనుండిH4480 గాలినిH7307 రావించునుH3318.

When he uttereth his voice, there is a multitude of waters in the heavens, and he causeth the vapours to ascend from the ends of the earth; he maketh lightnings with rain, and bringeth forth the wind out of his treasures.
14

తెలివిH1847లేనిH4480 ప్రతిH3605 మనుష్యుడుH120 పశుప్రాయుడుH1197, పోతపోయు ప్రతిH3605వాడును తాను చేసినH6884 విగ్రహమునుH6459 బట్టిH4480 అవమానము నొందు చున్నాడుH3001; అతడు పోతపోసినదిH5262 మాయారూపముH8267, అందులో ప్రాణమేమియుH7307 లేదుH3808.

Every man is brutish in his knowledge: every founder is confounded by the graven image: for his molten image is falsehood, and there is no breath in them.
15

అవిH1992 ఆశను చెడగొట్టుH1892 మాయాH8595కార్యములుH4639, విమర్శH6486కాలములోH6256 అవి నశించి పోవునుH6,

They are vanity, and the work of errors: in the time of their visitation they shall perish.
16

యాకోబునకుH3290 స్వాస్థ్యమగువాడుH2506 వాటివంటి వాడు కాడుH3808; ఆయనH1931 సమస్తమునుH3605 నిర్మించువాడుH3335, ఇశ్రాయేలుH3478 ఆయనకు స్వాస్థ్యముగానున్నH5159 గోత్రముH7626; సైన్య ములకధిపతియగుH6635 యెహోవాయనిH3068 ఆయనకు పేరుH8034.

The portion of Jacob is not like them: for he is the former of all things; and Israel is the rod of his inheritance: The LORD of hosts is his name.
17

నివాసినీH3427, ముట్టడివేయబడుచున్నH4693 దేశముH776 విడిచి వెళ్లుటకైH4480 నీ సామగ్రినిH3666 కూర్చుకొనుముH622.

Gather up thy wares out of the land, O inhabitant of the fortress.
18

యెహోవాH3068 ఈ మాటH3541 సెలవిచ్చుచున్నాడుH559నేను ఈH2063 వేళనుH6471 ఈ దేశH776 నివాసులనుH3427 విసరివేయుచున్నానుH7049, వారు పట్టబడవలెH6887ననిH4616 వారిని ముట్టడి వేయించుచున్నానుH4672.

For thus saith the LORD, Behold, I will sling out the inhabitants of the land at this once, and will distress them, that they may find it so.
19

కటకటాH188, నేను గాయపడితినిH7667, నా దెబ్బH4347 నొప్పి పెట్టుచున్నదిH2470, అయితే ఈH2088 దెబ్బH2483 నాకుH589 తగినదేH389 యనుకొనిH559 నేను దాని సహించుదునుH5375.

Woe is me for my hurt! my wound is grievous: but I said, Truly this is a grief, and I must bear it.
20

నా గుడారముH168 చినిగిపోయెనుH7703, నా త్రాళ్లH4340న్నియుH3605 తెగిపోయెనుH5423, నా పిల్లలుH1121 నాయొద్దనుండి తొలగిపోయి యున్నారుH3318, వారు లేకపోయిరిH369, ఇకమీదటH5750 నా గుడారమునుH168 వేయుటకైననుH5186 నా తెరలH3407 నెత్తుటకైననుH6965 ఎవడును లేడుH369.

My tabernacle is spoiled, and all my cords are broken: my children are gone forth of me, and they are not: there is none to stretch forth my tent any more, and to set up my curtains.
21

కాపరులుH7462 పశుప్రాయులైH1197 యెహోవాH3068యొద్ద విచారణH1875చేయరుH3808 గనుకH5921 వారేH3651 వర్ధిH7919ల్లకయున్నారుH3808, వారి మందH4830లన్నియుH3605 చెదరిపోవుచున్నవిH6327.

For the pastors are become brutish, and have not sought the LORD: therefore they shall not prosper, and all their flocks shall be scattered.
22

ఆలకించుడిH2009, ధ్వనిH6963 పుట్టుచున్నది, దాని రాకH935 ధ్వనిH6963 వినబడుచున్నది, యూదాH3063 పట్టణములనుH5892 పాడైన స్థలముగాH8077 చేయుటకునుH7760, నక్కలకుH8577 చోటుగాH4583 చేయుటకునుH7760 ఉత్తరH6828దేశముH776నుండిH4480 వచ్చుచున్నH935 గొప్H1419 అల్లరిH7494 ధ్వని వినబడుచున్నది.

Behold, the noise of the bruit is come, and a great commotion out of the north country, to make the cities of Judah desolate, and a den of dragons.
23

యెహోవాH3068, తమ మార్గముH1870 నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులుH376 తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదునుH3045.

O LORD, I know that the way of man is not in himself: it is not in man that walketh to direct his steps.
24

యెహోవాH3068, నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండుH4591నట్లుH6435 నీ కోపమునుబట్టిH639 నన్ను శిక్షింH3256పకH408 నీ న్యాయవిధినిH4941 బట్టిH389 నన్ను శిక్షింపుముH3256 .

O LORD, correct me, but with judgment; not in thine anger, lest thou bring me to nothing.
25

నిన్నెరుH3045గనిH3808 అన్యజనులH1471మీదనుH5921 నీ నామమునుH8034బట్టిH3588 ప్రార్థింH7121 పనిH3808 వంశములH4940మీదనుH5921 నీ ఉగ్రతనుH2534 కుమ్మరించుముH8210; వారు యాకోబునుH3290 మింగివేయుచున్నారుH398, నిర్మూలము చేయH3615 వలెననిH834 వారు అతని మింగివేయుచున్నారుH398, వాని నివాసమునుH5116 పాడుచేయుచున్నారుH8074.

Pour out thy fury upon the heathen that know thee not, and upon the families that call not on thy name: for they have eaten up Jacob, and devoured him, and consumed him, and have made his habitation desolate.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 27

1

మేముG2248 ఓడయెక్కిG1519 ఇటలీG4282 వెళ్లవలెననిG636 నిర్ణయమైG2919నప్పుడుG5613, వారు పౌలునుG3972 మరికొందరుG5100 ఖైదీలనుG1202 ఔగుస్తుG4575 పటాలములోG4686 శతాధిపతియైనG1543 యూలిG2457 అనుG3686 వానికి అప్పగించిరిG3860.

And when it was determined that we should sail into Italy, they delivered Paul and certain other prisoners unto one named Julius, a centurion of Augustus' band.
2

ఆసియG773 దరివెంబడినున్నG5117 పట్టణములకు ప్రయాణముG4126 చేయబోవుG3195 అద్రముత్తియG98 పట్టణపు ఓడG4143నెక్కిG1910 మేము బయలుదేరితివిుG321; మాసిదోనీయుడునుG3110 థెస్సలొనీకపట్టణస్థుడునైనG2331 అరిస్తార్కుG708 మాG2254తోకూడG4862 ఉండెనుG5607.

And entering into a ship of Adramyttium, we launched, meaning to sail by the coasts of Asia; one Aristarchus, a Macedonian of Thessalonica, being with us.
3

మరునాడుG2087 సీదోనుG4605కుG1519 వచ్చితివిుG2609. అప్పుడుG5037 యూలిG2457 పౌలుG3972 మీద దయగాG5364 ఉండిG5530, అతడు తన స్నేహితులG5384యొద్దకుG4314 వెళ్లిG4198 పరామరిక పొందుటకుG5177 అతనికి సెలవిచ్చెనుG2010.

And the next day we touched at Sidon. And Julius courteously entreated Paul, and gave him liberty to go unto his friends to refresh himself.
4

అక్కడనుండిG2547 బయలుదేరినG321 తరువాత ఎదురుగాలిG417 కొట్టుచున్నందునG1727 కుప్రచాటునG2954 ఓడ నడిపించితివిుG5284.

And when we had launched from thence, we sailed under Cyprus, because the winds were contrary.
5

మరియుG5037 కిలికియకునుG2791 పంఫూలియకునుG3828 ఎదురుగా ఉన్నG2596 సముద్రముG3989 దాటిG1277 లుకియలోG3073 ఉన్న మూరG3460కుG1519 చేరితివిుG2718.

And when we had sailed over the sea of Cilicia and Pamphylia, we came to Myra, a city of Lycia.
6

అక్కడG2546 శతాధిపతిG1543 ఇటలీG2482వెళ్లనైయున్నG4126 అలెక్సంద్రియపట్టణపుG222 ఓడG4143 కనుగొనిG2147 అందులోG1519 మమ్మునుG2248 ఎక్కించెనుG1688.

And there the centurion found a ship of Alexandria sailing into Italy; and he put us therein.
7

అనేకG2425 దినములుG2250 మెల్లగా నడచిG1020, యెంతో కష్టపడిG3433 క్నీదుకుG2834 ఎదురుగాG2596 వచ్చినప్పుడుG1097 గాలిG417 మమ్మునుG2248 పోనియ్యG4330కున్నందునG3361 క్రేతుG2914 చాటునG5284 సల్మోనేG4534 దరినిG2596 ఓడ నడిపించితివిు.

And when we had sailed slowly many days, and scarce were come over against Cnidus, the wind not suffering us, we sailed under Crete, over against Salmone;
8

బహు కష్టపడిG3881 దానిG846 దాటిG3881, మంచిరేవులుG2568 అనుG2564 ఒకG5100 స్థలముG5117నకుG1519 చేరితివిుG2064. దానిదగ్గరG3739 లసైయG2996 పట్టణG4172ముండెనుG2258.

And, hardly passing it, came unto a place which is called The fair havens; nigh whereunto was the city of Lasea.
9

చాలG2425 కాలG5550మైనG1230 తరువాత ఉపవాసదినముకూడG3521 అప్పటికిG3928 గతించినందునG2235 ప్రయాణముచేయుటG4144 అపాయకరమైG2000 యుండెనుG5607.

Now when much time was spent, and when sailing was now dangerous, because the fast was now already past, Paul admonished them,
10

అప్పుడుG1161 పౌలుG3972–అయ్యలారాG435, యీ ప్రయాణమువలనG4144 సరకులకునుG5414 ఓడకునుG4143 మాత్రమేG3440 కాకG3756 మనG2257 ప్రాణములకుG5590కూడG2532 హానియుG5196 బహుG4183 నష్టమునుG2209 కలుగునట్లుG1510 నాకు తోచుచున్నదనిG2334 చెప్పిG3004 వారినిG846 హెచ్చరించెను.

And said unto them, Sirs, I perceive that this voyage will be with hurt and much damage, not only of the lading and ship, but also of our lives.
11

అయిననుG1161 శతాధిపతిG1543 పౌలుG3972 చెప్పినదిG3004 నమ్మకG2228 నావికుడునుG2942 ఓడ యజమానుడునుG3490 చెప్పినదే నమ్మెనుG3982.

Nevertheless the centurion believed the master and the owner of the ship, more than those things which were spoken by Paul.
12

మరియుG1161 శీతకాలముG3915 గడుపుటకుG4314G3588 రేవుG3040 అనుకూలమైనది కానందునG428 అక్కడనుండిG2547 బయలుదేరిG321 యొకవేళ శక్యమైతేG1513 ఫీనిక్సుG5405నకుG1519చేరిG2658 అక్కడ శీతకాలముG3914 గడపవలెనని యెక్కువ మందిG4119 ఆలోచన చెప్పిరిG5087. అది నైఋతిG3047 వాయవ్యG5566దిక్కులG2596 తట్టుననున్నG991 క్రేతుG2914రేవై యున్నదిG3040.

And because the haven was not commodious to winter in, the more part advised to depart thence also, if by any means they might attain to Phenice, and there to winter; which is an haven of Crete, and lieth toward the south west and north west.
13

మరియుG1161 దక్షిణపు గాలిG3558 మెల్లగా విసరుచుండగాG5285 వారు తమ ఆలోచనG4286 సమకూడినదనిG2902 తలంచిG1380 లంగరెత్తిG142, క్రేతుG2914 దరిని ఓడ నడిపించిరిG3881.

And when the south wind blew softly, supposing that they had obtained their purpose, loosing thence, they sailed close by Crete.
14

కొంచెముG4183 సేపైనG3756 తరువాతG3326 ఊరకులోనుG2148 అనుG2564 పెనుగాలిG417 క్రేతుG2914 మీదనుండిG2596 విసరెనుG906.

But not long after there arose against it a tempestuous wind, called Euroclydon.
15

దానిలో ఓడG4143 చిక్కుకొనిG4884 గాలికిG417 ఎదురు నడువG503లేకG3361 పోయినందునG1410 ఎదురు నడిపించుట మాని గాలికిG5342 కొట్టుకొనిపోతివిుG1929.

And when the ship was caught, and could not bear up into the wind, we let her drive.
16

తరువాతG1161 కౌదG2802 అనబడినG2564 యొకG5100 చిన్న ద్వీపముG3519 చాటున దాని నడిపింపగాG5295 పడవనుG4627 భద్రపరచుకొనుటG4031 బహుG3433 కష్ట తరమాయెనుG2480.

And running under a certain island which is called Clauda, we had much work to come by the boat:
17

దానిని పైకెత్తి కట్టిన తరువాతG142 త్రాళ్లుG996 మొదలైనవి తీసికొనిG5530 ఓడచుట్టుG4143 బిగించి కట్టిరిG5269. మరియుG5037 సూర్తిసను ఇసుకతిప్పG4950మీదG1519 పడుదుG1601మేమోG3361 అని భయపడిG5399, ఓడ చాపలుG5465 దింపివేసిG4632, కొట్టుకొనిపోయిరిG5342.

Which when they had taken up, they used helps, undergirding the ship; and, fearing lest they should fall into the quicksands, strake sail, and so were driven.
18

మిక్కిలిG4971 పెద్ద గాలి కొట్టుచున్నందునG5492 మరునాడుG1836 సరకులుG4160 పారవేయ సాగిరిG1546.

And we being exceedingly tossed with a tempest, the next day they lightened the ship;
19

మూడవG5154 దినమందు తమ చేతులారG849 ఓడG4143సామగ్రిG4631 పారవేసిరిG4496.

And the third day we cast out with our own hands the tackling of the ship.
20

కొన్నిG4119 దినములుG2250 సూర్యుడైG2246ననుG3383 నక్షత్రముG798లైననుG3383 కనబడకG2014 పెద్దగాలిG5494 మామీద కొట్టినందునG1945 ప్రాణములతో తప్పించుకొందుమనుG4982 ఆశG1680 బొత్తిగ పోయెనుG4014.

And when neither sun nor stars in many days appeared, and no small tempest lay on us, all hope that we should be saved was then taken away.
21

వారు బహు కాలముG4183 భోజనములేక యున్నందునG776 పౌలుG3972 వారిG848 మధ్యG3319నుG1722 నిలిచిG2476–అయ్యలారాG435, మీరుG1163 నా మాటG3427 వినిG3980 క్రేతుG2914నుండిG575 బయలుGదేరకయేG3361 యుండవలసినది. అప్పుడీG5026 హానియుG5196 నష్టమునుG2209 కలుగకపోవునుG2770.

But after long abstinence Paul stood forth in the midst of them, and said, Sirs, ye should have hearkened unto me, and not have loosed from Crete, and to have gained this harm and loss.
22

ఇప్పుడైననుG3569 ధైర్యము తెచ్చుకొనుడనిG2114 మిమ్మునుG5216 వేడుకొనుచున్నానుG3867; ఓడకేG4143గానిG4133 మీG5216లోG1537 ఎవని ప్రాణముG5590నకునుG1063 హానిG580కలుగదుG3762.

And now I exhort you to be of good cheer: for there shall be no loss of any man's life among you, but of the ship.
23

నేనుG1510 ఎవనివాడనోG3739, యెవనినిG3739 సేవించుచున్నానోG3000, ఆ దేవునిG2316 దూతG32 గడచినG5026 రాత్రిG3571 నాG3427యొద్ద నిలిచిG3936–పౌలాG3972, భయG5399పడకుముG3361;

For there stood by me this night the angel of God, whose I am, and whom I serve,
24

నీవుG4571 కైసరుG2541 ఎదుటG3936 నిలువవలసియున్నదిG1163; ఇదిగో నీG4675తోకూడG3326 ఓడలో ప్రయాణమైG4126 పోవుచున్నవారందరినిG3956 దేవుడుG2316 నీకుG4671 అనుగ్రహించియున్నాడనిG5483 నాతో చెప్పెనుG3004.

Saying, Fear not, Paul; thou must be brought before Caesar: and, lo, God hath given thee all them that sail with thee.
25

కాబట్టిG1352 అయ్యలారాG435, ధైర్యము తెచ్చుకొనుడిG2114; నాతోG3427 దూతG32 చెప్పినG2980 ప్రకారముG2596 జరుగుననిG2071 నేను దేవునిG2316 నమ్ముచున్నానుG4100.

Wherefore, sirs, be of good cheer: for I believe God, that it shall be even as it was told me.
26

అయిననుG1161 మనముG2248 కొట్టుకొనిపోయిG1601 యేదైన ఒకG5100 ద్వీపముG3520మీదG1519 పడవలసి యుండుననిG1163 చెప్పెను.

Howbeit we must be cast upon a certain island.
27

పదునాలుగవG5065 రాత్రిG3571 వచ్చిG1096నప్పుడుG5613 మేముG2257 అద్రియG99 సముద్రములోG1722 ఇటు అటు కొట్టుకొనిపోవుచుండగాG1308 అర్ధG3319రాత్రిG3571వేళG2596 ఓడవారుG3492 ఏదో యొకG5100 దేశముG5561 దగ్గర పడుచున్నదనిG4317 యూహించిG5282

But when the fourteenth night was come, as we were driven up and down in Adria, about midnight the shipmen deemed that they drew near to some country;
28

బుడుదువేసిG101 చూచి యిరువదిబారలG1501 లోతనిG3712 తెలిసికొనిరిG2147. ఇంకను కొంతదూరముG1339 వెళ్లిన తరువాతG1024, మరలG3825 బుడుదువేసిG1001 చూచి పదునైదుG1178 బారల లోతనిG3712 తెలిసికొనిరిG2147.

And sounded, and found it twenty fathoms: and when they had gone a little further, they sounded again, and found it fifteen fathoms.
29

అప్పుడుG5037 రాతిG5138 తిప్పలుగలG5117 చోట్లG1519 పడుదుG1601మేమోG3381 అని భయపడిG5399, వారు ఓడ అమరముG4403లోనుండిG1537 నాలుగుG5064 లంగరులుG45వేసిG4496 యెప్పుడుG1096 తెల్లవారునాG2250 అని కాచుకొనియుండిరిG2172.

Then fearing lest we should have fallen upon rocks, they cast four anchors out of the stern, and wished for the day.
30

అయితేG1161 ఓడవారుG3492 ఓడG4143 విడిచిG1537 పారిపోవలెననిG5343 చూచిG2212, తాము అనివిG4408లోనుండిG1537 లంగరులుG45 వేయబోవుG1614నట్లుగాG5613 సముద్రముG2281లోG1519 పడవG4627 దింపివేసిరిG5465.

And as the shipmen were about to flee out of the ship, when they had let down the boat into the sea, under colour as though they would have cast anchors out of the foreship,
31

అందుకుG1161 పౌలుG3972–వీరుG3778 ఓడG4143లోG1722 ఉంటేనేG3306గానిG3362 మీరుG5210 తప్పించుకొనG4982లేరనిG3756 శతాధిపతిG1543తోనుG3588 సైనికులG4757తోనుG3588 చెప్పెనుG2036.

Paul said to the centurion and to the soldiers, Except these abide in the ship, ye cannot be saved.
32

వెంటనేG5119 సైనికులుG4757 పడవG4627 త్రాళ్లుG4979 కోసిG609 దానిG846 కొట్టుకొనిG1601 పోనిచ్చిరిG1439.

Then the soldiers cut off the ropes of the boat, and let her fall off.
33

తెల్లవారుG2250చుండగాG1096 పౌలుG3972–పదునాలుగుG5065 దినములG2250నుండిG4594 మీరేమియుG3367 పుచ్చుకొనకG4355 ఉపవాసముG777తోG1300 కనిపెట్టుకొని యున్నారుG4328

And while the day was coming on, Paul besought them all to take meat, saying, This day is the fourteenth day that ye have tarried and continued fasting, having taken nothing.
34

గనుకG1352 ఆహారముG5160 పుచ్చుకొనుడనిG4355 మిమ్మునుG5209 వేడుకొనుచున్నానుG3870; ఇదిG5124 మీG5212 ప్రాణరక్షణG4991కుG4314 సహాయమగునుG5225. మీలోG5216 ఎవనిG3762 తలG2776 నుండియుG1537 ఒక వెండ్రుకయైననుG2359 నశింపదనిG4098 చెప్పుచుG3004, ఆహారముG5160 పుచ్చుకొనుడనిG3335 అందరినిG537 బతిమాలెనుG3870.

Wherefore I pray you to take some meat: for this is for your health: for there shall not an hair fall from the head of any of you.
35

ఈ మాటలుG5023 చెప్పిG2036, యొక రొట్టెG740 పట్టుకొనిG2983 అందరిG3956 యెదుటG1799 దేవునికిG2316 కృతజ్ఞతాస్తుతులు చెల్లించిG2168 దాని విరిచిG2806 తినGG2068సాగెనుG756.

And when he had thus spoken, he took bread, and gave thanks to God in presence of them all: and when he had broken it, he began to eat.
36

అప్పుG1161డందరుG3956 ధైర్యముG2115 తెచ్చుకొనిG1096 ఆహారముG5160 పుచ్చుకొనిరిG4355.

Then were they all of good cheer, and they also took some meat.
37

ఓడG4143లోG1722 ఉన్నG2258 మేమందరముG3956 రెండువందలG1250 డెబ్బదిG1440 ఆరుగుG1803రముG5590.

And we were in all in the ship two hundred threescore and sixteen souls.
38

వారుG1161 తిని తృప్తిపొందినG2880 తరువాతG5160, గోధుమలనుG4621 సముద్రముG2281లోG1519 పారబోసిG154 ఓడG4143 తేలికచేసిరిG2893.

And when they had eaten enough, they lightened the ship, and cast out the wheat into the sea.
39

ఉదయG2250మైనG1096ప్పుడుG3753 అది ఏG3588 దేశమోG1093 వారు గుర్తుపట్టG1921లేదుG3756 గానిG1161, దరిగలG2859 యొకG5100 సముద్రపుG123 పాయనుG2192 చూచిG2657, సాధ్యమైనG1410 యెడలG1487 అందులోనికి ఓడనుG4143 త్రోయవలెననిG1856 ఆలోచించిరిG1011

And when it was day, they knew not the land: but they discovered a certain creek with a shore, into the which they were minded, if it were possible, to thrust in the ship.
40

గనుకG2532 లంగరులG45 త్రాళ్లుకోసిG4014 వాటిని సముద్రముG2281లోG1519 విడిచిపెట్టిG1439 చుక్కానులG4079 కట్లుG2202 విప్పిG447 ముందటి తెరచాపG736 గాలిG4154కెత్తిG1869 సరిగా దరిG123కిG1519 నడిపించిరిG2722 గాని

And when they had taken up the anchors, they committed themselves unto the sea, and loosed the rudder bands, and hoised up the mainsail to the wind, and made toward shore.
41

రెండు ప్రవాహములు కలిసినG1337 స్థలG5117మందుG1519 చిక్కుకొనిG4045 ఓడనుG3491 మెట్ట పట్టించిరిG2027. అందుG970వలనG5259 అనివిG4408 కూరుకొనిపోయిG2043 కదలకG761 యుండెనుG303, అమరముG4403G3588 దెబ్బకుG2949 బద్దలైపోసాగెనుG3089.

And falling into a place where two seas met, they ran the ship aground; and the forepart stuck fast, and remained unmoveable, but the hinder part was broken with the violence of the waves.
42

ఖైదీలలోG1202 ఎవడునుG5100 ఈదుకొనిG1579 పారిపోG1309కుండునట్లుG3361 వారినిG846 చంపG615వలెననిG2443 సైనికులకుG4757 ఆలోచనG1012 పుట్టెనుG1096 గానిG1161

And the soldiers' counsel was to kill the prisoners, lest any of them should swim out, and escape.
43

శతాధిపతిG1543 పౌలునుG3972 రక్షింపG1295నుద్దేశించిG1014 వారిG846 ఆలోచనG1013 కొనసాగనియ్యకG2967, మొదటG4413 ఈదG2860గలవారుG1410 సముద్రములో దుమికిG641 దరిG1093కిG1909 పోవలెననియుG1826

But the centurion, willing to save Paul, kept them from their purpose; and commanded that they which could swim should cast themselves first into the sea, and get to land:
44

కడమG3062 వారిలో కొందరుG3739 పలకలG4548మీదనుG1909, కొందరుG3739 ఓడG4143 చెక్కలG5100 మీదనుG1909, పోవలెననియుG1096 ఆజ్ఞాపించెను. ఈలాగుG3779 అందరుG3956 తప్పించుకొనిG1295 దరిచేరిరిG1093.

And the rest, some on boards, and some on broken pieces of the ship. And so it came to pass, that they escaped all safe to land.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.