Day 283
Day 284 : యెషయా 65-66 & అపొస్తలుల కార్యములు 22
Day 285

యెషయా అధ్యాయము 65

1

నాయొద్ద విచారణH7592చేయనివారినిH3808 నా దర్శనమునకుH1875 రానిచ్చితిని నన్ను వెదH1245కనివారికిH3808 నేను దొరికితినిH4672. నేనున్నాను ఇదిగోH2009 నేనున్నాను అని నా పేరుH8034 పెట్టH7121బడనిH3808 జనముతోH1471 చెప్పుచున్నానుH559.

I am sought of them that asked not for me; I am found of them that sought me not: I said, Behold me, behold me, unto a nation that was not called by my name.
2

తమ ఆలోచనలH4284 ననుసరించిH310 చెడుH2896 H3808మార్గమునH1870 నడచుకొనుచుH1980 లోబడనొల్లనిH5637 ప్రజలH5971వైపుH413 దినH3117మంతయుH3605 నా చేతులుH3027 చాపుచున్నానుH6566.

I have spread out my hands all the day unto a rebellious people, which walketh in a way that was not good, after their own thoughts;
3

వారు తోటలలోH1593 బల్యర్పణమునుH2076 అర్పించుచు ఇటికెలH3843 మీదH5921 ధూపముH6999 వేయుదురు నా భయములేక నాకు నిత్యముH8548 కోపముH3707 కలుగజేయు చున్నారు.

A people that provoketh me to anger continually to my face; that sacrificeth in gardens, and burneth incense upon altars of brick;
4

వారు సమాధులలోH6913 కూర్చుండుచుH3427 రహస్యస్థలములలోH5341 ప్రవేశించుచుH3885 పందిH2386మాంసముH1320 తినుచుందురుH398 అసహ్యH6292పాకములుH6564 వారి పాత్రలలోH3627 ఉన్నవి

Which remain among the graves, and lodge in the monuments, which eat swine's flesh, and broth of abominable things is in their vessels;
5

వారు మా దాపునకురావద్దుH5066 H408 ఎడముగాH7126 ఉండుము నీకంటె మేము పరిశుద్ధులమనిH6942 చెప్పుదురుH559; వీరుH428 నా నాసికారంధ్రములకుH639 పొగవలెనుH639 దినH3117మంతయుH3605 మండుచుండుH3344 అగ్నివలెనుH784 ఉన్నారు.

Which say, Stand by thyself, come not near to me; for I am holier than thou. These are a smoke in my nose, a fire that burneth all the day.
6

యెహోవాH3068 ఈలాగు సెలవిచ్చుచున్నాడుH559 నా యెదుటH6440 గ్రంథములో అది వ్రాయబడిH3789 యున్నది ప్రతికారముచేయకH7999 నేను మౌనముగాH2814 నుండనుH3808 నిశ్చయముగా వారనుభవించునట్లుH2436 నేను వారికిH5921 ప్రతికారముH7999 చేసెదను.

Behold, it is written before me: I will not keep silence, but will recompense, even recompense into their bosom,
7

నిశ్చయముగా మీ దోషములనుబట్టియుH5771 మీ పితరులH1 దోషములనుబట్టియుH5771 అనగా పర్వతములH2022మీదH5921 ఈ జనులు ధూపమువేసినH6999 దానినిబట్టియు కొండలH1389మీదH5921 నన్ను దూషించినదానినిబట్టియుH2778 మొట్టమొదటH7223 వారి ఒడిలోనేH2436 వారికి ప్రతికారముH6468 కొలిచిH4058 పోయుదును.

Your iniquities, and the iniquities of your fathers together, saith the LORD, which have burned incense upon the mountains, and blasphemed me upon the hills: therefore will I measure their former work into their bosom.
8

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 ద్రాక్షగెలలోH811 క్రొత్తరసముH8492 కనబడునప్పుడుH4672 జనులు ఇది దీవెనకరమైనదిH1293 దాని కొట్టిH7843వేయకుముH408 అని చెప్పుదురుH559 గదా? నా సేవకులనందరినిH5650 నేను నశింపజేయH7843కుండునట్లుH1115 వారినిబట్టి నేనాలాగే చేసెదనుH6213.

Thus saith the LORD, As the new wine is found in the cluster, and one saith, Destroy it not; for a blessing is in it: so will I do for my servants' sakes, that I may not destroy them all.
9

యాకోబునుండిH3290 సంతానమునుH2233 యూదానుండిH3063 నా పర్వతములనుH2022 స్వాధీనపరచుకొనువారినిH3423 పుట్టించెదనుH3318 నేను ఏర్పరచుకొనినవారుH972 దాని స్వతంత్రించుకొందురుH3423 నా సేవకులుH5650 అక్కడH8033 నివసించెదరుH7931.

And I will bring forth a seed out of Jacob, and out of Judah an inheritor of my mountains: and mine elect shall inherit it, and my servants shall dwell there.
10

నన్నుగూర్చి విచారణచేసినH1875 నా ప్రజలనిమిత్తముH5971 షారోనుH8289 గొఱ్ఱెలH6629 మేతభూమిH5116యగునుH1961 ఆకోరుH5911 లోయH6010 పశువులుH1241 పరుండుH7258 స్థలముగా ఉండును.

And Sharon shall be a fold of flocks, and the valley of Achor a place for the herds to lie down in, for my people that have sought me.
11

యెహోవానుH3068 విసర్జించిH5800 నా పరిశుద్ధH6944పర్వతమునుH2022 మరచిH7913 గాదునకు బల్లనుH7979 సిద్ధపరచువారలారాH6186, అదృష్టదేవికిH4507 పానీయార్పణముH4469 నర్పించువారలారాH4390, నేను పిలువగాH7121 మీరు ఉత్తరH6030మియ్యలేదుH3808

But ye are they that forsake the LORD, that forget my holy mountain, that prepare a table for that troop, and that furnish the drink offering unto that number.
12

నేను మాటలాడగాH1696 మీరు ఆలH8085కింపకH3808 నా దృష్టికిH5869 చెడ్డదైనదానిH7451 చేసితిరిH6213 నాకిష్టముH2654 కానిదానిH3808 కోరితిరిH977 నేను ఖడ్గమునుH2719 మీకు అదృష్టముగాH4487 నియమించుదును మీరందరుH3605 వధకుH2874 లోనగుదురుH3766.

Therefore will I number you to the sword, and ye shall all bow down to the slaughter: because when I called, ye did not answer; when I spake, ye did not hear; but did evil before mine eyes, and did choose that wherein I delighted not.
13

కావునH3651 ప్రభువగుH136 యెహోవాH3069 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 ఆలకించుడి నా సేవకులుH5650 భోజనముచేయుదురుH398 గాని మీరుH859 ఆకలిగొనెదరుH7456 నా సేవకులుH5650 పానముH8354 చేసెదరు గాని మీరుH859 దప్పిగొనెదరుH6770. నా సేవకులుH5650 సంతోషించెదరుH8055 గాని మీరుH859 సిగ్గుపడెదరుH954

Therefore thus saith the Lord GOD, Behold, my servants shall eat, but ye shall be hungry: behold, my servants shall drink, but ye shall be thirsty: behold, my servants shall rejoice, but ye shall be ashamed:
14

నా సేవకులుH5650 హృదయాH3820నందముచేతH2898 కేకలుH7445 వేసెదరుగాని మీరుH859 చింతాక్రాంతులైH3511 యేడ్చెదరుH6817 మనోH7307దుఃఖముచేతH7667 ప్రలాపించెదరుH3213.

Behold, my servants shall sing for joy of heart, but ye shall cry for sorrow of heart, and shall howl for vexation of spirit.
15

నేనేర్పరచుకొనినవారికిH972 మీ పేరుH8034 శాపవచనముగాH7621 చేసిపోయెదరుH5117 ప్రభువగుH136 యెహోవాH3069 నిన్ను హతముచేయునుH4191 ఆయన తన సేవకులకుH5650 వేరొకH312 పేరుH8034 పెట్టునుH7121.

And ye shall leave your name for a curse unto my chosen: for the Lord GOD shall slay thee, and call his servants by another name:
16

దేశములోH776 తనకు ఆశీర్వాదముH1288 కలుగవలెనని కోరు వాడు నమ్మదగిన దేవుడుH430 తన్నాశీర్వదింపవలెననిH1288 కోరుకొనునుH543 దేశములోH776 ప్రమాణముH7650 చేయువాడు నమ్మదగినH543 దేవునిH430 తోడని ప్రమాణముH7650 చేయును పూర్వముH7223 కలిగిన బాధలుH6869 నా దృష్టికిH5869 మరువబడునుH7911 అవి నా దృష్టికిH5869 మరుగవునుH5641.

That he who blesseth himself in the earth shall bless himself in the God of truth; and he that sweareth in the earth shall swear by the God of truth; because the former troubles are forgotten, and because they are hid from mine eyes.
17

ఇదిగోH2009 నేను క్రొత్తH2319 ఆకాశమునుH8064 క్రొత్తH2319 భూమినిH776 సృజించుచున్నానుH1254 మునుపటివిH7223 మరువబడునుH2142 H3808 జ్ఞాపకమునకుH3820రావుH5927 H3808.

For, behold, I create new heavens and a new earth: and the former shall not be remembered, nor come into mind.
18

నేనుH589 సృజించుచున్నదానిగూర్చిH1254 మీరు ఎల్లప్పుడుH5703 హర్షించిH7797 ఆనందించుడిH1523 నిశ్చయముగా నేను యెరూషలేమునుH3389 ఆనందకరమైనH1525 స్థలముగాను ఆమె ప్రజలనుH5971 హర్షించువారినిగానుH4885 సృజించుచున్నానుH1254.

But be ye glad and rejoice for ever in that which I create: for, behold, I create Jerusalem a rejoicing, and her people a joy.
19

నేను యెరూషలేమునుగూర్చిH3389 ఆనందించెదనుH1523 నా జనులనుగూర్చిH5971 హర్షించెదనుH7797 రోదనH1065ధ్వనియుH6963 విలాపH2201ధ్వనియుH6963 దానిలో ఇకనుH5750 వినH8085బడవుH3808.

And I will rejoice in Jerusalem, and joy in my people: and the voice of weeping shall be no more heard in her, nor the voice of crying.
20

అక్కడH8033 ఇకనుH5750 కొద్దిదినములేH3117 బ్రదుకు శిశువుH5764లుండరుH3808 కాలముH3117నిండనిH4390 ముసలిH2205వారుండరుH3808 బాలురుH5288 నూరుH3967 సంవత్సరములH8141 వయస్సుగలవారైH1121 చనిపోవుదురుH4191 పాపాత్ముడైH2398 శాపగ్రస్తుడగువాడుH7043 సహితము నూరుH3967 సంవత్సరములుH8141 బ్రదుకును

There shall be no more thence an infant of days, nor an old man that hath not filled his days: for the child shall die an hundred years old; but the sinner being an hundred years old shall be accursed.
21

జనులు ఇండ్లుH1004 కట్టుకొనిH1129 వాటిలో కాపురముందురుH3427 ద్రాక్షతోటలుH3754 నాటించుకొనిH5193 వాటి ఫలములH6529 ననుభవింతురుH398.

And they shall build houses, and inhabit them; and they shall plant vineyards, and eat the fruit of them.
22

వారు కట్టుకొన్నH1129 యిండ్లలో వేరొకరుH312 కాపురH3427ముండరుH3808 వారు నాటుకొన్నవాటినిH5193 వేరొకరుH312 అనుభH398వింపరుH3808 నా జనులH5971 ఆయుష్యముH3117 వృక్షాH6086యుష్యమంతH3117 యగును నేను ఏర్పరచుకొనినవారుH972 తాము చేసికొనినదానిH3027 ఫలమునుH4639 పూర్తిగా అనుభవింతురుH1086

They shall not build, and another inhabit; they shall not plant, and another eat: for as the days of a tree are the days of my people, and mine elect shall long enjoy the work of their hands.
23

వారు వృథాగాH7385 ప్రయాసH3021పడరుH3808 ఆకస్మికముగా కలుగు అపాయముH928 నొందుటకై పిల్లలను కనరుH3205 H3808 వారుH2233 యెహోవాచేతH3068 ఆశీర్వదింపబడినవారగుదురుH1288 వారి సంతానపువారుH6631 వారియొద్దనేH854 యుందురు.

They shall not labour in vain, nor bring forth for trouble; for they are the seed of the blessed of the LORD, and their offspring with them.
24

వారికీలాగున జరుగునుH1961 వారు వేడుకొనకH7121 మునుపుH2962 నేనుH589 ఉత్తరమిచ్చెదనుH6030 వారుH1992 మనవిH1696 చేయుచుండగాH5750 నేనుH589 ఆలంకిచెదనుH8085.

And it shall come to pass, that before they call, I will answer; and while they are yet speaking, I will hear.
25

తోడేళ్లునుH2061 గొఱ్ఱెపిల్లలునుH2924 కలిసిH259 మేయునుH762 సింహముH738 ఎద్దువలెH1241 గడ్డిH8401 తినునుH398 సర్పమునకుH5175 మన్నుH6083 ఆహారమగునుH3899 నా పరిశుద్ధH6944పర్వతములోH2022 అవి హానియైననుH7489 నాశనమైననుH7843 చేయకుండునుH3808 అని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

The wolf and the lamb shall feed together, and the lion shall eat straw like the bullock: and dust shall be the serpent's meat. They shall not hurt nor destroy in all my holy mountain, saith the LORD.

యెషయా అధ్యాయము 66

1

యెహోవాH3068 ఈలాగుH3541 ఆజ్ఞ ఇచ్చుచున్నాడుH559 ఆకాశముH8064 నా సింహాసనముH3678 భూమిH776 నా పాదH7272 పీఠముH1916 మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించుH1129 ఇల్లుH1004 ఏపాటిదిH335? నాకు విశ్రమH4496స్థానముగాH4725 మీరు కట్టనుద్దేశించునది ఏపాటిదిH335?

Thus saith the LORD, The heaven is my throne, and the earth is my footstool: where is the house that ye build unto me? and where is the place of my rest?
2

అవన్నియుH3605 నా హస్తH3027కృత్యములుH6213 అవి నావలన కలిగినవనిH1961 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH5002. ఎవడు దీనుడైH6041 నలిగినH5223 హృదయముగలవాడైH7307 నా మాటH1697 విని వణకుచుండునోH2730 వానినే నేను దృష్టించుచున్నానుH5027.

For all those things hath mine hand made, and all those things have been, saith the LORD: but to this man will I look, even to him that is poor and of a contrite spirit, and trembleth at my word.
3

ఎద్దునుH7794 వధించువాడుH7819 నరునిH376 చంపువానివంటివాడేH5221 గొఱ్ఱపిల్లనుH7716 బలిగా అర్పించువాడుH2076 కుక్కH3611 మెడను విరుచువానివంటివాడేH6202 నైవేద్యముH4503 చేయువాడుH5927 పందిH2386రక్తముH1818 అర్పించువాని వంటివాడే ధూపముH3828 వేయువాడుH2142 బొమ్మనుH205 స్తుతించువానివంటిH1288 వాడే.వారు తమకిష్టమైనట్లుగాH5315 త్రోవలనుH1870 ఏర్పరచుకొనిరిH977 వారి యసహ్యమైనH8251 పనులు తమకే యిష్టముగాఉన్నవిH2654.

He that killeth an ox is as if he slew a man; he that sacrificeth a lamb, as if he cut off a dog's neck; he that offereth an oblation, as if he offered swine's blood; he that burneth incense, as if he blessed an idol. Yea, they have chosen their own ways, and their soul delighteth in their abominations.
4

నేను పిలిచినప్పుడుH7121 ఉత్తరమిచ్చువాడొకడునుH6030 లేకపోయెనుH369 నేను మాటలాడినప్పుడుH1696 వినువాడొకడునుH8085 లేకపోయెనుH369 నా దృష్టికిH5869 చెడ్డదైనదానిH7451 చేసిరిH6213 నాకిష్టముH2654 కానిదానిH3808 కోరుకొనిరిH977 కావున నేనునుH589 వారిని మోసములోH8586 ముంచుదునుH977 వారు భయపడువాటినిH4035 వారిమీదికి రప్పించెదనుH935.

I also will choose their delusions, and will bring their fears upon them; because when I called, none did answer; when I spake, they did not hear: but they did evil before mine eyes, and chose that in which I delighted not.
5

యెహోవాH3068 వాక్యమునకుH1697 భయపడువారలారాH2730, ఆయన మాటH1697 వినుడిH8085 మిమ్మును ద్వేషించుచుH8130 నా నామమునుబట్టిH8034 మిమ్మును త్రోసివేయుH5077 మీ స్వజనులుH251 మీ సంతోషముH8057 మాకు కనబడునట్లుH7200 యెహోవాH3068 మహిమనొందునుH3513 గాక అని చెప్పుదురుH559 వారేH1992 సిగ్గునొందుదురుH954.

Hear the word of the LORD, ye that tremble at his word; Your brethren that hated you, that cast you out for my name's sake, said, Let the LORD be glorified: but he shall appear to your joy, and they shall be ashamed.
6

ఆలకించుడి, పట్టణములోH5892 అల్లరిH7588ధ్వనిH6963 పుట్టుచున్నది దేవాలయమునుండిH1964 శబ్దముH6963 వినబడుచున్నది తన శత్రువులకుH341 ప్రతికారముH1576 చేయుచుండుH7999 యెహోవాH3068 శబ్దముH6963 వినబడుచున్నది.

A voice of noise from the city, a voice from the temple, a voice of the LORD that rendereth recompence to his enemies.
7

ప్రసవవేదనH2342 పడకమునుపుH2962 ఆమె పిల్లను కనినదిH3205 నొప్పులుH2256 తగులకH935మునుపుH2962 మగపిల్లనుH2145 కనినదిH4422.

Before she travailed, she brought forth; before her pain came, she was delivered of a man child.
8

అట్టివార్తH2063 యెవరుH4310 వినియుండిరిH8085? అట్టి సంగతులుH428 ఎవరుH4310 చూచిరిH7200? ఒక జనమును కనుటకుH2342 ఒకH259నాటిH3117 ప్రసవవేదన చాలునా? ఒక్కH259 నిమిషములోH6471 ఒక జనముH1471 జన్మించునాH3205? సీయోనునకుH6726 ప్రసవవేదనH2342 కలుగగానే ఆమె బిడ్డలనుH1121 కనెనుH3205.

Who hath heard such a thing? who hath seen such things? Shall the earth be made to bring forth in one day? or shall a nation be born at once? for as soon as Zion travailed, she brought forth her children.
9

నేనుH589 ప్రసవవేదన కలుగజేసిH7665 కనిపింపకH3205 మానెదనాH3808? అని యెహోవాH3068 అడుగుచున్నాడుH559. పుట్టించువాడనైనH3205 నేనుH589 గర్భమును మూసెదనాH6113? అని నీ దేవుడH430డుగుచున్నాడుH559.

Shall I bring to the birth, and not cause to bring forth? saith the LORD: shall I cause to bring forth, and shut the womb? saith thy God.
10

యెరూషలేమునుH3389 ప్రేమించువారలారాH157, మీరందరుH3605 ఆమెతోH854 సంతోషించుడిH8055 ఆనందించుడిH1523. ఆమెనుబట్టిH5921 దుఃఖించువారలారాH56, మీరందరుH3605 ఆమెతోH854 ఉత్సహించుడిH7797

Rejoice ye with Jerusalem, and be glad with her, all ye that love her: rejoice for joy with her, all ye that mourn for her:
11

ఆదరణకరమైనH8575 ఆమె స్తన్యమునుH7699 మీరు కుడిచిH3243 తృప్తిH7646 నొందెదరు ఆమె మహిమాతిశయముH3519 అనుభవించుచు ఆనందించెదరుH6026.

That ye may suck, and be satisfied with the breasts of her consolations; that ye may milk out, and be delighted with the abundance of her glory.
12

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 ఆలకించుడిH2009, నదివలెH5104 సమాధానమునుH7965 ఆమెయొద్దకుH413 పారజేయుదునుH5186 మీరు జనములH1471 ఐశ్వర్యముH3519 అనుభవించునట్లుH3243 ఒడ్డుమీద పొర్లిపారుH7857 జలప్రవాహమువలెH5158 మీయొద్దకు దానిని రాజేతును మీరు చంకనుH6654 ఎత్తికొనబడెదరుH5375 మోకాళ్లH1290మీదH5921 ఆడింపబడెదరుH8173.

For thus saith the LORD, Behold, I will extend peace to her like a river, and the glory of the Gentiles like a flowing stream: then shall ye suck, ye shall be borne upon her sides, and be dandled upon her knees.
13

ఒకనిH376 తల్లిH517 వానిని ఆదరించునట్లుH5162 నేనుH595 మిమ్మును ఆదరించెదనుH5162 యెరూషలేములోనేH3389 మీరు ఆదరింపబడెదరుH5162.

As one whom his mother comforteth, so will I comfort you; and ye shall be comforted in Jerusalem.
14

మీరు చూడగాH7200 మీ హృదయముH3820 ఉల్లసించునుH7797 మీ యెముకలుH6106 లేతగడ్డివలెH1877 బలియునుH6524 యెహోవాH3068 హస్తబలముH3027 ఆయన సేవకులH5650యెడలH854 కనుపరచబడునుH3045 ఆయన తన శత్రువులయెడలH341 కోపముH2194 చూపును.

And when ye see this, your heart shall rejoice, and your bones shall flourish like an herb: and the hand of the LORD shall be known toward his servants, and his indignation toward his enemies.
15

ఆలకించుడిH2009, మహాకోపముతోH639 ప్రతికారముH7725 చేయుటకును అగ్నిH784జ్వాలలతోH3851 గద్దించుటకునుH1606 యెహోవాH3068 అగ్నిరూపముగాH784 వచ్చుచున్నాడుH935 ఆయన రథములుH4818 తుపానువలెH5492 త్వరపడుచున్నవి.

For, behold, the LORD will come with fire, and with his chariots like a whirlwind, to render his anger with fury, and his rebuke with flames of fire.
16

అగ్నిH784 చేతను తన ఖడ్గముచేతనుH2719 శరీరుH1320లందరితోH3605 ఆయన వ్యాజ్యెమాడునుH8199 యెహోవాచేతH3068 అనేకులుH7231 హతులవుదురుH2491.

For by fire and by his sword will the LORD plead with all flesh: and the slain of the LORD shall be many.
17

తోటలోనికిH1593 వెళ్లవలెననిH310 మధ్యనిలుచున్నH8432 యొకనిH259 చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనుచుH6942 పవిత్రపరచుకొనుచున్నవారైH2891 పందిH2386మాంసమునుH1320 హేయవస్తువునుH8263 పందికొక్కులనుH5909 తినువారును ఒకడును తప్పకుండH3162 నశించెదరుH5486 ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

They that sanctify themselves, and purify themselves in the gardens behind one tree in the midst, eating swine's flesh, and the abomination, and the mouse, shall be consumed together, saith the LORD.
18

వారి క్రియలుH4639 వారి తలంపులుH4284 నాకుH595 తెలిసేయున్నవి అప్పుడు సమస్తH3605 జనములనుH1471 ఆయా భాషలుH3956 మాటలాడువారిని సమకూర్చెదనుH6908 వారు వచ్చిH935 నా మహిమనుH3519 చూచెదరుH7200.

For I know their works and their thoughts: it shall come, that I will gather all nations and tongues; and they shall come, and see my glory.
19

నేను వారియెదుట ఒక సూచకH226 క్రియను జరిగించెదనుH7760 వారిలో తప్పించుకొనినవారినిH6412 విలుకాండ్రైనH7198 తర్షీషుH8659 పూలుH6322 లూదుH3865 అను జనులH1471 యొద్దకునుH413 తుబాలుH8422 యావానుH3120 నివాసులయొద్దకును నేను పంపెదనుH7971 నన్నుగూర్చినH8088 సమాచారము వినH8085నట్టియుH3808 నా మహిమనుH3519 చూడH7200నట్టియుH3808 దూరH7350ద్వీపవాసులయొద్దకుH339 వారిని పంపెదను వారు జనములలోH1471 నా మహిమనుH3519 ప్రకటించెదరుH5046.

And I will set a sign among them, and I will send those that escape of them unto the nations, to Tarshish, Pul, and Lud, that draw the bow, to Tubal, and Javan, to the isles afar off, that have not heard my fame, neither have seen my glory; and they shall declare my glory among the Gentiles.
20

ఇశ్రాయేలీయులుH3478 పవిత్రమైనH2889 పాత్రలోH3627 నైవేద్యమునుH4503 యెహోవాH3068 మందిరములోనికిH1004 తెచ్చునట్లుగాH935 గుఱ్ఱములమీదనుH5483 రథములమీదనుH7393 డోలీలమీదనుH6632 కంచరగాడిదలమీదనుH6505 ఒంటెలమీదనుH3753 ఎక్కించి సర్వH3605జనములలోనుండిH1471 నాకు ప్రతిష్ఠితH6944 పర్వతమగుH2022 యెరూషలేమునకుH3389 మీ స్వదేశీయులనుH251 యెహోవాకుH3068 నైవేద్యముగాH4503 వారు తీసికొనివచ్చెదరనిH935 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

And they shall bring all your brethren for an offering unto the LORD out of all nations upon horses, and in chariots, and in litters, and upon mules, and upon swift beasts, to my holy mountain Jerusalem, saith the LORD, as the children of Israel bring an offering in a clean vessel into the house of the LORD.
21

మరియు యాజకులుగానుH3548 లేవీయులుగానుH3881 ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందునుH3947 అని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559. మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

And I will also take of them for priests and for Levites, saith the LORD.
22

నేనుH589 సృజింపబోవుH6213 క్రొత్తH2319 ఆకాశమునుH8064 క్రొత్తH2319 భూమియుH776 లయముకాక నా సన్నిధినిH6440 నిలుచునట్లుH5975 నీ సంతతియుH2233 నీ నామమునుH8034 నిలిచియుండునుH5975 ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

For as the new heavens and the new earth, which I will make, shall remain before me, saith the LORD, so shall your seed and your name remain.
23

ప్రతి అమావాస్యదినముననుH2320 ప్రతి విశ్రాంతిదినముననుH7676 నా సన్నిధినిH6440 మ్రొక్కుటకైH7812 సమస్తH3605 శరీరులుH1320 వచ్చెదరుH1961 అని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

And it shall come to pass, that from one new moon to another, and from one sabbath to another, shall all flesh come to worship before me, saith the LORD.
24

వారు పోయిH3318 నామీద తిరుగుబాటుH6586 చేసినవారి కళేబరములనుH6297 తేరి చూచెదరుH7200 వాటి పురుగుH8438 చావదుH4191 H3808 వాటి అగ్నిH784 ఆరిH3518పోదుH3808 అవి సమస్తH3605 శరీరులకుH1320 హేయముగాH1860 ఉండునుH1961.

And they shall go forth, and look upon the carcases of the men that have transgressed against me: for their worm shall not die, neither shall their fire be quenched; and they shall be an abhorring unto all flesh.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 22

1

సహోదరులారాG80, తండ్రులారాG3962, నేనిప్పుడుG3568 మీG5209 యెదుటG4314 చెప్పుG3450 సమాధానముG627 నాలకించుడిG191.

Men, brethren, and fathers, hear ye my defence which I make now unto you.
2

అతడు హెబ్రీG1446భాషలోG1258 మాటలాడుటG4377 వారు వినిG191 ఎక్కువG3123 నిశ్శబ్దముగాG2271 ఉండిరిG3930. అప్పుడతడుG2532 ఈలాగు చెప్పసాగెనుG5346.

And when they heard that he spake in the Hebrew tongue to them, they kept the more silence: and he saith,)
3

–నేనుG1473 కిలికియలోనిG2791 తార్సుG5019లోG1722 పుట్టినG1080 యూదుడనుG2453. అయితేG1161G5026 పట్టణముG4172లోG1722 గమలీయేలుG1059 పాదములG4228యొద్దG3844 పెరిగిG397, మన పితరులG3971 ధర్మశాస్త్రG3551సంబంధమగుG2596 నిష్ఠయందు శిక్షితుడనైG195, మీG5210రందరుG3956 నేడుG4594 ఉన్నG2075 ప్రకారముG2531 దేవుని గూర్చిG2316 ఆసక్తుడనైయుండిG2207

I am verily a man which am a Jew, born in Tarsus, a city in Cilicia, yet brought up in this city at the feet of Gamaliel, and taught according to the perfect manner of the law of the fathers, and was zealous toward God, as ye all are this day.
4

G5026 మార్గములోనున్నG3598 పురుషులనుG435 స్త్రీలనుG1135 బంధించిG1195 చెరసాలG5438లోG1519 వేయించుచుG3860 మరణముG2288వరకుG891 హింసించితినిG1377.

And I persecuted this way unto the death, binding and delivering into prisons both men and women.
5

ఇందునుగూర్చిG5613 ప్రధానయాజకుడుG749నుG2532 పెద్దG4244లందరునుG3956 నాకుG3140 సాక్షులైయున్నారుG3427. నేను వారివలనG3844 సహోదరులG80యొద్దకుG4314 పత్రికలుG1992 తీసికొనిG1209, దమస్కుG1154లోనిG1519 వారినికూడG5607 బంధించిG1210 దండించుG5097టకైG2443 యెరూషలేముG2419నకుG2443 తేవలెననిG71 అక్కడికి వెళ్లితినిG4198.

As also the high priest doth bear me witness, and all the estate of the elders: from whom also I received letters unto the brethren, and went to Damascus, to bring them which were there bound unto Jerusalem, for to be punished.
6

నేనుG3427 ప్రయాణముG4198 చేయుచు దమస్కునకుG1154 సమీపించినప్పుడుG1096 మధ్యాహ్నG3314కాలమందుG4012 ఆకాశముG3772నుండిG1537 గొప్పG2425 వెలుగుG5457 అకస్మాత్తుగాG1810 నాG1691 చుట్టుG4012 ప్రకాశించెనుG4015.

And it came to pass, that, as I made my journey, and was come nigh unto Damascus about noon, suddenly there shone from heaven a great light round about me.
7

నేను నేలG1475మీదG1519 పడిG4098–సౌలాG4549 సౌలాG4549, నీవెందుకుG5101, నన్నుG3165 హింసించుచున్నావనిG1377 నాతోG3427 ఒక స్వరముG5456 పలుకుటG3004 వింటినిG191.

And I fell unto the ground, and heard a voice saying unto me, Saul, Saul, why persecutest thou me?
8

అందుకుG1161 నేనుG1473–ప్రభువాG2962, నీవెG4771వడవనిG5101 అడిగినప్పుడుG611 ఆయన–నేనుG1473 నీవుG4771 హింసించుచున్నG1377 నజరేయుడనగుG3480 యేసునుG2424 అని నాG3165తోG4314 చెప్పెనుG2036.

And I answered, Who art thou, Lord? And he said unto me, I am Jesus of Nazareth, whom thou persecutest.
9

నాG1698తోకూడG4862 నున్నవారుG5607 ఆ వెలుగునుG5457 చూచిరిG2300 గానిG1161 నాతోG3427 మాటలాడినవానిG2980 స్వరముG5456 వారు వినG191లేదుG3756.

And they that were with me saw indeed the light, and were afraid; but they heard not the voice of him that spake to me.
10

అప్పుడుG1161 నేను–ప్రభువాG2962, నేనేమిG5101 చేయవలెననిG4160 అడుగగాG2036, ప్రభువుG2962–నీవు లేచిG450 దమస్కుG1154లోనికిG1519 వెళ్లుముG4198; అక్కడG2546 నీవుG4671 చేయుటకుG4160 నియమింపబడినG5021వన్నియుG3956 నీకుG4671 చెప్పబడుననిG2980 నాG3165తోG4314 అనెనుG2036.

And I said, What shall I do, Lord? And the Lord said unto me, Arise, and go into Damascus; and there it shall be told thee of all things which are appointed for thee to do.
11

G1565 వెలుగుG5457 యొక్క ప్రభావముG1391వలనG575 నేను చూడG1689లేకపోయినందునG3756 నాG3427తోకూడG4895 ఉన్నవారు నన్ను నడిపింపగాG5496 దమస్కుG1154లోనికిG1519 వచ్చితినిG2064.

And when I could not see for the glory of that light, being led by the hand of them that were with me, I came into Damascus.
12

అంతటG1161 ధర్మశాస్త్రముG3551చొప్పునG2596 భక్తిపరుడునుG2152, అక్కడ కాపురమున్నG2730 యూదుG2453లందరిG3956చేతG5259 మంచిపేరు పొందినవాడునైనG3140 అననీయG367 అను ఒకడుG5100 నాG3165యొద్దకుG4314 వచ్చిG2064 నిలిచిG2186

And one Ananias, a devout man according to the law, having a good report of all the Jews which dwelt there,
13

–సౌలా!G4549 సహోదరాG80, దృష్టి పొందుమనిG308 నాతోG3427 చెప్పగాG2036G846 గడియలోనేG5610 నేను దృష్టిపొందిG1519 అతనిG846 చూచితినిG308.

Came unto me, and stood, and said unto me, Brother Saul, receive thy sight. And the same hour I looked up upon him.
14

అప్పుడG1161తడుG3588–మనG2257 పితరులG3962 దేవుడుG2316 తనG848 చిత్తమునుG2307 తెలిసికొనుటకునుG1097, ఆ నీతిమంతునిG1342 చూచుటకునుG1492, ఆయనG848 నోటిG4750మాటG5456 వినుటకునుG191 నిన్నుG4571 నియమించియున్నాడుG4400;

And he said, The God of our fathers hath chosen thee, that thou shouldest know his will, and see that Just One, and shouldest hear the voice of his mouth.
15

నీవు కన్నవాటినిG3708 గూర్చియు విన్నవాటినిG191 గూర్చియు సకలG3956 మనుష్యులG444యెదుటG4314 ఆయనకుG846 సాక్షివైG3144యుందువుG2071.

For thou shalt be his witness unto all men of what thou hast seen and heard.
16

గనుకG2532 నీవు తడవు చేయుటG3195 ఎందుకుG5101? లేచిG450 ఆయనG2962 నామమునుG3686బట్టి ప్రార్థనచేసిG1941 బాప్తిస్మము పొందిG907 నీG4675 పాపములనుG266 కడిగివేసికొనుమనిG628 చెప్పెను.

And now why tarriest thou? arise, and be baptized, and wash away thy sins, calling on the name of the Lord.
17

అంతటG1161 నేనుG3427 యెరూషలేముG2419నకుG1519 తిరిగి వచ్చిG5209 దేవాలయముG2411లోG1722 ప్రార్థన చేయుచుండగాG4336 పరవశుG1611డనైG1096 ప్రభువునుG2962 చూచితినిG1492.

And it came to pass, that, when I was come again to Jerusalem, even while I prayed in the temple, I was in a trance;
18

అప్పుడాయన–నీవుG5034 త్వరపడిG4672 యెరూషలేముG2419 విడిచిG1537 శీఘ్రముగాG1722 వెళ్లుముG1831. నన్నుG1700గూర్చిG4012 నీవిచ్చుG4675 సాక్ష్యముG3141 వారంగీకరింపG3858రనిG3756 నాతోG3427 చెప్పెనుG3004.

And saw him saying unto me, Make haste, and get thee quickly out of Jerusalem: for they will not receive thy testimony concerning me.
19

అందుకు–నేనుG2504 ప్రభువాG2962, ప్రతిG2596 సమాజమందిరములోనుG4864 నీG4571యందుG1909 విశ్వాసముంచువారినిG4100 నేనుG1473 చెరసాలలోG5439 వేయుచుG2252 కొట్టుచునుంటిననిG1194 వారికిG846 బాగుగా తెలియునుG1987.

And I said, Lord, they know that I imprisoned and beat in every synagogue them that believed on thee:
20

మరియుG2532 నీG4675 సాక్షియైనG3144 స్తెఫనుG4736 రక్తముG129 చిందింపబడిG1632నప్పుడుG3753 నేనుG848కూడG2532 దగ్గర నిలిచిG2186 అందుకు సమ్మతించిG4909 అతనిG848 చంపినవారిG337 వస్త్రములకుG2440 కావలియుంటిననిG5442 చెప్పితిని.

And when the blood of thy martyr Stephen was shed, I also was standing by, and consenting unto his death, and kept the raiment of them that slew him.
21

అందుకుG2532 ఆయన–వెళ్లుముG4198, నేను దూరముగాG3112 అన్యజనులG1484యొద్దకుG1519 నిన్నుG4571 పంపుదుననిG1821 నాG3165తోG4314 చెప్పెనుG2036.

And he said unto me, Depart: for I will send thee far hence unto the Gentiles.
22

G5127 మాటG3056వరకుG891 అతడుG846 చెప్పినది వారు ఆలకించుచుండిరిG191. అప్పడుG2532 ఇటువంటిG5108వాడుG846 బ్రదుకG2198తగడుG3756, భూమిG1093మీదG575 ఉండకుండ వానినిG846 చంపివేయుడనిG142 కేకలుG5456 వేసిరిG1869.

And they gave him audience unto this word, and then lifted up their voices, and said, Away with such a fellow from the earth: for it is not fit that he should live.
23

వారుG846 కేకలువేయుచుG2905 తమపై బట్టలుG2440 విదుల్చుకొనిG4495 ఆకాశముG109తట్టుG1519 దుమ్మెత్తిG2868 పోయుచుండగాG906

And as they cried out, and cast off their clothes, and threw dust into the air,
24

వారతనికిG846 విరోధముగాG2019 ఈలాగు కేకలు వేసినG3779 హేతువేమోG1223 తెలిసికొనుటకైG1921, సహస్రాధిపతిG5506 కొరడాలతో అతనినిG846 కొట్టిG3148, విమర్శింపవలెననిG426 చెప్పిG2036, కోటG3925లోనికిG1519 తీసికొనిపొండనిG71 ఆజ్ఞాపించెనుG2753.

The chief captain commanded him to be brought into the castle, and bade that he should be examined by scourging; that he might know wherefore they cried so against him.
25

వారు పౌలునుG3972 వారులతోG2438 కట్టుచున్నప్పుడుG4385 అతడు తన దగ్గర నిలిచియున్నG2476 శతాధిపతినిG1543 చూచిG4314–శిక్ష విధింపకయేG178 రోమీయుడైనG4514 మనుష్యునిG444 కొరడాలతో కొట్టుటకుG3147 మీకుG5213 అధికారమున్నదాG1832? అని యడిగెనుG2036.

And as they bound him with thongs, Paul said unto the centurion that stood by, Is it lawful for you to scourge a man that is a Roman, and uncondemned?
26

శతాధిపతిG1543 ఆ మాట వినిG191 సహస్రాధిపతిG5506యొద్దకుG518 వచ్చిG4334 –నీG3195వేమిG5101 చేయG4160బోవుచున్నావుG3708? ఈG3778 మనుష్యుడుG444 రోమీయుడుG4514 సుమీ అనెనుG3004.

When the centurion heard that, he went and told the chief captain, saying, Take heed what thou doest: for this man is a Roman.
27

అప్పుడుG1161 సహస్రాధిపతిG5506 వచ్చిG4334 అతనిని చూచిG846–నీవుG4771 రోమీయుడవా?G4514 అది నాతోG3427 చెప్పుG3004 మనగాG2036

Then the chief captain came, and said unto him, Tell me, art thou a Roman? He said, Yea.
28

అతడుG5037–అవుననిG611 చెప్పెనుG5346. సహస్రాధిపతిG5506–నేనుG1473 బహుG4183 ద్రవ్యమిచ్చిG2774 యీG5026 పౌరత్వముG4174 సంపాదించుకొంటిG2932ననెనుG611; అందుకుG1161 పౌలుG3972–నేనైతేG1473 పుట్టుకతోనేG1080 రోమీయుడననెనుG2532.

And the chief captain answered, With a great sum obtained I this freedom. And Paul said, But I was free born.
29

కాబట్టిG3767 అతనిG846 విమర్శింపబోయినG426 వారు వెంటనేG2112 అతనినిG846 విడిచిపెట్టిరిG868. మరియుG2532 అతడుG2532 రోమీయుడనిG4541 తెలిసికొన్నప్పుడుG1921 అతనిG846 బంధించిG1210నందుకుG3754 సహస్రాధిపతిG5506కూడG1161 భయపడెనుG5399.

Then straightway they departed from him which should have examined him: and the chief captain also was afraid, after he knew that he was a Roman, and because he had bound him.
30

మరునాడుG1887, యూదులుG2453 అతనిమీదG3844 మోపిన నేరG2723మేమోG5101 తాను నిశ్చయముగాG804 తెలిసికొనG1097గోరిG1014, సహస్రాధిపతి అతనిG846 వదిలించిG3089, ప్రధానయాజకులునుG749 మహాసభG4892వారందరునుG3650 కూడి రావలెననిG2064 ఆజ్ఞాపించిG2753, పౌలునుG3972 తీసికొనివచ్చిG2609 వారిG846యెదుటG1519 నిలువబెట్టెనుG2476.

On the morrow, because he would have known the certainty wherefore he was accused of the Jews, he loosed him from his bands, and commanded the chief priests and all their council to appear, and brought Paul down, and set him before them.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.