Day 282
Day 283 : యెషయా 62-64 & అపొస్తలుల కార్యములు 21
Day 284

యెషయా అధ్యాయము 62

1

సీయోనుH6726 నీతిH6664 సూర్యకాంతివలెH5051 కనబడుH3318 వరకుH5704 దాని రక్షణH3444 దీపమువలెH3940 వెలుగుచుండువరకుH1197 సీయోను పక్షమందుH4616 నేను మౌనముగాH2814 ఉండనుH3808 యెరూషలేముH3389 పక్షమందుH4616 నేను ఊరH8252 కుండనుH3808.

For Zion's sake will I not hold my peace, and for Jerusalem's sake I will not rest, until the righteousness thereof go forth as brightness, and the salvation thereof as a lamp that burneth.
2

జనములుH1471 నీ నీతినిH6664 కనుగొనునుH7200 రాజుH4428 లందరుH3605 నీ మహిమనుH3519 చూచెదరుH7200 యెహోవాH3068 నియమింపబోవుH5344 క్రొత్తH2319 పేరుH8034 నీకు పెట్టబడునుH7121.

And the Gentiles shall see thy righteousness, and all kings thy glory: and thou shalt be called by a new name, which the mouth of the LORD shall name.
3

నీవు యెహోవాH3068 చేతిలోH3027 భూషణH8597 కిరీటముగానుH5850 నీ దేవునిH430 చేతిలోH3709 రాజకీయH4410 మకుటముగానుH6797 ఉందువుH1961.

Thou shalt also be a crown of glory in the hand of the LORD, and a royal diadem in the hand of thy God.
4

విడువబడినదానివనిH5800 ఇకమీదటH5750 నీవనH559 బడవుH3808 పాడైనదనిH8077 ఇకనుH5750 నీ దేశమునుగూర్చిH776 చెప్పH559 బడదుH3808 హెప్సీబాH2657 అని నీకును బ్యూలాH1166 అని నీ భూమికినిH776 పేళ్లు పెట్టబడునుH7121. యెహోవాH3068 నిన్నుగూర్చి ఆనందించుచున్నాడుH2654 నీ దేశముH776 వివాహితమగునుH1166.

Thou shalt no more be termed Forsaken; neither shall thy land any more be termed Desolate: but thou shalt be called Hephzibah, and thy land Beulah: for the LORD delighteth in thee, and thy land shall be married.
5

యౌవనుడుH970 కన్యకనుH1330 వరించి పెండ్లిచేసికొనునట్లుH1166 నీ కుమారులుH1121 నిన్ను వరించి పెండ్లిచేసికొనెదరుH1166 పెండ్లికుమారుడుH2860 పెండ్లికూతురినిచూచిH3618 సంతోషించునట్లుH4885 నీ దేవుడుH430 నిన్ను గూర్చి సంతోషించునుH7797.

For as a young man marrieth a virgin, so shall thy sons marry thee: and as the bridegroom rejoiceth over the bride, so shall thy God rejoice over thee.
6

యెరూషలేమాH3389, నీ ప్రాకారములH2346 మీదH5921 నేను కావలివారినిH8104 ఉంచియున్నానుH6485 రేయైనH3915 పగలైనH3117 వారు మౌనముగాH2814 ఉండరుH3808.

I have set watchmen upon thy walls, O Jerusalem, which shall never hold their peace day nor night: ye that make mention of the LORD, keep not silence,
7

యెహోవాH3068 జ్ఞాపకకర్తలారాH2142, విశ్రH1824 మింపకుడిH408 ఆయన యెరూషలేమునుH3389 స్థాపించుH3559 వరకుH5704 లోకమంతటH776 దానికి ప్రసిద్ధిH8416 కలుగజేయుH7760 వరకుH5704 ఆయనను విశ్రమింపH1824 నియ్యకుడిH408. తన దక్షిణ హస్తముH3225 తోడనియుH7650 బాహుH2220 బలముH5797 తోడనియుH7650

And give him no rest, till he establish, and till he make Jerusalem a praise in the earth.
8

యెహోవాH3068 ఈలాగున ప్రమాణముH7650 చేసెను నిశ్చయముగా ఇకనుH5750 నీ ధాన్యమునుH1715 నీ శత్రువులకుH341 ఆహారముగాH3978 నేనియ్యనుH518 నీవు ప్రయాసపడిH3021 తీసిన ద్రాక్షారసమునుH8492 అన్యులుH5236 త్రాగరుH8354 H518 .

The LORD hath sworn by his right hand, and by the arm of his strength, Surely I will no more give thy corn to be meat for thine enemies; and the sons of the stranger shall not drink thy wine, for the which thou hast laboured:
9

ధాన్యము కూర్చినవారేH622 దాని భుజించిH398 యెహోవాకుH3068 స్తుతిH1984 చెల్లింతురు పండ్లు కోసినవారేH6908 నా పరిశుద్ధాలయH6944 మంటపములలోH2691 దాని త్రాగుదురుH8354.

But they that have gathered it shall eat it, and praise the LORD; and they that have brought it together shall drink it in the courts of my holiness.
10

గుమ్మములద్వారాH8179 రండిH5674 రండిH5674 జనమునకుH5971 త్రోవH1870 సిద్ధపరచుడిH6437 రాజమార్గమునుH4546 చక్కపరచుడిH5549 చక్కపరచుడిH5549 రాళ్లనుH68 ఏరి పారవేయుడిH5619 జనములుH5971 చూచునట్లు ధ్వజH5251 మెత్తుడిH7311.

Go through, go through the gates; prepare ye the way of the people; cast up, cast up the highway; gather out the stones; lift up a standard for the people.
11

ఆలకించుడి, భూH776 దిగంతములవరకుH7097 యెహోవాH3068 సమాచారము ప్రకటింపజేసియున్నాడుH8085 ఇదిగోH2009 రక్షణH3468 నీయొద్దకు వచ్చుచున్నదిH935 ఇదిగోH2009 ఆయన ఇచ్చు బహుమానముH7939 ఆయనయొద్దనేH854 యున్నది ఆయన ఇచ్చు జీతముH6468 ఆయన తీసికొని వచ్చుచున్నాడని సీయోనుH6726 కుమార్తెకుH1323 తెలియజేయుడిH559.

Behold, the LORD hath proclaimed unto the end of the world, Say ye to the daughter of Zion, Behold, thy salvation cometh; behold, his reward is with him, and his work before him.
12

పరిశుద్ధH6944 ప్రజలనియుH5971 యెహోవాH3068 విమోచించినH1350 వారనియు వారికి పేరు పెట్టబడునుH7121. యెరూషలేమా, ఆశింపతగినదానవనియుH1875 విసర్జింపH5800 బడనిH3808 పట్టణమనియుH5892 నీకు పేరు కలుగునుH7121.

And they shall call them, The holy people, The redeemed of the LORD: and thou shalt be called, Sought out, A city not forsaken.

యెషయా అధ్యాయము 63

1

రక్తవర్ణH2556 వస్త్రములుH899 ధరించి ఎదోమునుండిH123 వచ్చుచున్నH935 యితడెవడుH4310? శోభితవస్త్రముH3830 ధరించినవాడై గంభీరముగాH7230 నడచుచుH6808 బొస్రానుండిH1224 బలాతిశయముతోH3581 వచ్చుచున్న యిత డెవడు? నీతినిబట్టిH6666 మాటలాడుచున్నH1696 నేనేH589 రక్షించుటకుH3467 బలాఢ్యుడనైనH7227 నేనే.

Who is this that cometh from Edom, with dyed garments from Bozrah? this that is glorious in his apparel, travelling in the greatness of his strength? I that speak in righteousness, mighty to save.
2

నీ వస్త్రముH3830 ఎఱ్ఱగాH122 ఉన్నదేమిH4069? నీ బట్టలుH899 ద్రాక్షగానుగనుH1660 త్రొక్కుచుండువానిH1869 బట్టలవలె ఉన్న వేమి?

Wherefore art thou red in thine apparel, and thy garments like him that treadeth in the winefat?
3

ఒంటరిగాH905 ద్రాక్షగానుగనుH6333 త్రొక్కితినిH1869, జనములలోH5971 ఎవడునుH376 నాతోకూడH854 ఉండలేదుH369 కోపగించుకొనిH639 వారిని త్రొక్కితినిH1869 రౌద్రముచేతH2534 వారిని అణగద్రొక్కితినిH7429 వారి రక్తముH5332 నా వస్త్రములH899 మీదH5921 చిందినదిH5137, నా బట్టH4403 లన్నియుH3605 డాగులేH1351.

I have trodden the winepress alone; and of the people there was none with me: for I will tread them in mine anger, and trample them in my fury; and their blood shall be sprinkled upon my garments, and I will stain all my raiment.
4

పగతీర్చుకొనుH5359 దినముH3117 నా మనస్సునకుH3820 వచ్చెను విముక్తిH1350 చేయదగిన సంవత్సరముH8141 వచ్చియుండెనుH935

For the day of vengeance is in mine heart, and the year of my redeemed is come.
5

నేను చూచిH5027 ఆశ్చర్యపడితినిH8074 సహాయముH5826 చేయువాడొకడును లేకపోయెనుH369 ఆదరించువాడెవడునుH5564 లేకపోయెనుH369 కావున నా బాహువుH2220 నాకు సహాయముH3467 చేసెను నా ఉగ్రతH2534 నాకాధారమాయెనుH5564.

And I looked, and there was none to help; and I wondered that there was none to uphold: therefore mine own arm brought salvation unto me; and my fury, it upheld me.
6

కోపముగలిగిH639 జనములనుH5971 త్రొక్కి వేసితినిH947 ఆగ్రహపడిH2534 వారిని మత్తిల్లజేసితినిH7937 వారి రక్తమునుH5332 నేలH776 పోసివేసితినిH3381.

And I will tread down the people in mine anger, and make them drunk in my fury, and I will bring down their strength to the earth.
7

యెహోవాH3068 మనకు చేసినH1580 వాటన్నిటినిH3605 బట్టిH5921 యెహోవాH3068 కృపాతిశయమునుH2617 యెహోవాH3068 స్తోత్రములనుH8416 గానముచేతును. తన వాత్సల్యమునుబట్టియుH7230 కృపాబాహుళ్యమునుH2617 బట్టియు ఇశ్రాయేలుయొక్కH3478 వంశస్థులకుH1004 ఆయన చూపినH1580 మహాH7227 కనికరమునుH2898 నేను ప్రకటనH2142 చేసెదను.

I will mention the lovingkindnesses of the LORD, and the praises of the LORD, according to all that the LORD hath bestowed on us, and the great goodness toward the house of Israel, which he hath bestowed on them according to his mercies, and according to the multitude of his lovingkindnesses.
8

వారు నా జనులనియుH5971 అబద్ధముH8266 లాడనేరనిH3808 పిల్లలనియుH1121 అనుకొని ఆయన వారికి రక్షకుH3467 డాయెనుH1961.

For he said, Surely they are my people, children that will not lie: so he was their Saviour.
9

వారి యావH3605 ద్బాధలోH6869 ఆయన బాధనొందెనుH6862 ఆయన సన్నిధిH6440 దూతH4397 వారిని రక్షించెనుH3467 ప్రేమచేతనుH160 తాలిమిచేతనుH2551 వారిని విమోచించెనుH1350 పూర్వH5769 దినముH3117 లన్నిటనుH3605 ఆయన వారిని ఎత్తికొనుచుH5190 మోసికొనుచుH5375 వచ్చెను.

In all their affliction he was afflicted, and the angel of his presence saved them: in his love and in his pity he redeemed them; and he bare them, and carried them all the days of old.
10

అయినను వారుH1992 తిరుగుబాటుH4784 చేసి ఆయన పరిశుH6944 ద్ధాత్మనుH7307 దుఃఖింపజేయగాH6087 ఆయన వారికి విరోధిH341 యాయెనుH2015 తానేH1931 వారితో యుద్ధముH3898 చేసెను.

But they rebelled, and vexed his holy Spirit: therefore he was turned to be their enemy, and he fought against them.
11

అప్పుడు ఆయన పూర్వH5769 దినములనుH3117 మోషేనుH4872 తన జనులనుH5971 జ్ఞాపకముH2142 చేసికొనెను. తన మందH6629 కాపరులకుH7462 సహకారియై సముద్రములోH3220 నుండిH4480 తమ్మును తోడుకొనివచ్చినH5927 వాడేడిH346?

Then he remembered the days of old, Moses, and his people, saying, Where is he that brought them up out of the sea with the shepherd of his flock? where is he that put his holy Spirit within him?
12

తమలోH7130 తన పరిశుH6944 ద్ధాత్మనుH7307 ఉంచినH7760 వాడేడిH346? మోషేH4872 కుడిచేతిH3225 వైపున మహిమగలH8597 తన బాహువునుH2220 పోనిచ్చినవాడేడిH1980?

That led them by the right hand of Moses with his glorious arm, dividing the water before them, to make himself an everlasting name?
13

తనకు శాశ్వతమైనH5769 ప్రఖ్యాతిH8034 కలుగజేసికొనుటకుH6213 వారిముందరH6440 నీళ్లనుH4325 విభజించినవాడేడిH1234? మైదానములోH4057 గుఱ్ఱముH5483 పడనిరీతిగా వారు పడకుండH3782 H3808 అగాధజలములలోH8415 నడిపించినH1980 వాడేడి? యనుకొనిరి

That led them through the deep, as an horse in the wilderness, that they should not stumble?
14

పల్లమునకుH1237 దిగుH3381 పశువులుH929 విశ్రాంతినొందునట్లుH5117 యెహోవాH3068 ఆత్మH7307 వారికి విశ్రాంతి కలుగజేసెను నీకు ఘనమైనH8597 పేరుH8034 కలుగునట్లుH6213 నీవు నీ జనులనుH5971 నడిపించితివిH5090

As a beast goeth down into the valley, the Spirit of the LORD caused him to rest: so didst thou lead thy people, to make thyself a glorious name.
15

పరమునుండిH8064 చూడుముH5027 మహిమోన్నతమైనH8597 నీ పరిశుద్ధH6944 నివాసస్థలమునుండిH2073 దృష్టించుముH7200 నీ ఆసక్తిH7068 యేదిH346? నీ శౌర్యకార్యములేవిH1369? నాయెడలH413 నీకున్న జాలియుH4578 నీ వాత్సల్యతయుH7356 అణగిపోయెనేH662.

Look down from heaven, and behold from the habitation of thy holiness and of thy glory: where is thy zeal and thy strength, the sounding of thy bowels and of thy mercies toward me? are they restrained?
16

మాకు తండ్రివిH1 నీవేH859, అబ్రాహాముH85 మమ్ము నెరుగకH3045 H3808 పోయినను ఇశ్రాయేలుH3478 మమ్మును అంగీకH5234రింపకపోయిననుH3808 యెహోవాH3068, నీవే మాతండ్రివిH1 అనాదికాలమునుండిH5769 మా విమోచకుడనిH1350 నీకు పేరేH8034 గదా.

Doubtless thou art our father, though Abraham be ignorant of us, and Israel acknowledge us not: thou, O LORD, art our father, our redeemer; thy name is from everlasting.
17

యెహోవాH3068 నీ మార్గములనుH1870 తప్పిH8582 తిరుగునట్లుగా మమ్మును ఎందుకుH4100 తొలగజేసితివి? నీ భయముH3374 విడుచునట్లు మా హృదయములనుH3820 నీవెందుకు కఠినపరచితివిH7188? నీ దాసులH5650 నిమిత్తముH4616 నీ స్వాస్థ్యH5159గోత్రములH7626 నిమిత్తము తిరిగిH7725 రమ్ము.

O LORD, why hast thou made us to err from thy ways, and hardened our heart from thy fear? Return for thy servants' sake, the tribes of thine inheritance.
18

నీ పరిశుద్ధH6944జనులుH5971 స్వల్పకాలమేH4705 దేశమును అనుభవించిరిH3423 మా శత్రువులుH6862 నీ పరిశుద్ధాలయమునుH4720 త్రొక్కిH947 యున్నారు.

The people of thy holiness have possessed it but a little while: our adversaries have trodden down thy sanctuary.
19

నీ పరిపాలనH4910 నెన్నడునుH5769 ఎరుగనివారివలెనైతివిుH3808 నీ పేరెన్నడునుH8034 పెట్టH7121బడనివారివలెనైతివిుH3808.

We are thine: thou never barest rule over them; they were not called by thy name.

యెషయా అధ్యాయము 64

1

గగనముH8064 చీల్చుకొనిH7167 నీవు దిగివచ్చెదవుH3381 గాక నీ సన్నిధినిH6440 పర్వతములుH2022 తత్తరిల్లునుH2151 గాక.

Oh that thou wouldest rend the heavens, that thou wouldest come down, that the mountains might flow down at thy presence,
2

నీ శత్రువులకుH6862 నీ నామమునుH8034 తెలియజేయుటకైH3045 అగ్నిH784 గచ్చపొదలనుH2003 కాల్చురీతిగానుH6919 అగ్నిH784 నీళ్లనుH4325 పొంగజేయురీతిగానుH1158 నీవు దిగివచ్చెదవు గాక.

As when the melting fire burneth, the fire causeth the waters to boil, to make thy name known to thine adversaries, that the nations may tremble at thy presence!
3

జరుగుననిH6213 మేమనుH6960కొననిH3808 భయంకరమైనH3372 క్రియలు నీవు చేయగాH6213 అన్యజనులుH1471 నీ సన్నిధినిH6440 కలవరపడుదురుH7264 గాక నీవు దిగివచ్చెదవు గాక నీ సన్నిధినిH6440 పర్వతములుH2022 తత్తరిల్లునుగాకH2151.

When thou didst terrible things which we looked not for, thou camest down, the mountains flowed down at thy presence.
4

తనకొరకు కనిపెట్టువానిH2442 విషయమై నీవు తప్పH2108 తన కార్యము సఫలముచేయుH6213 మరి ఏ దేవునినిH430 ఎవడు నేకాలమున చూచిH7200యుండలేదుH3808 అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడH8085లేదుH3808 అట్టి సంగతి వారికి తెలిసిH238యుండలేదుH3808.

For since the beginning of the world men have not heard, nor perceived by the ear, neither hath the eye seen, O God, beside thee, what he hath prepared for him that waiteth for him.
5

నీ మార్గములనుబట్టిH1870 నిన్ను జ్ఞాపకముH2142 చేసికొనుచు సంతోషముగాH7797 నీతిH6664 ననుసరించువారినిH6213 నీవు దర్శించుచున్నావుH6293. చిత్తగించుముH2005 నీవు కోపపడితివిH7107, మేము పాపులమైతివిుH2398 బహుకాలమునుండిH5769 పాపములలో పడియున్నాము రక్షణH3467 మాకు కలుగునా?

Thou meetest him that rejoiceth and worketh righteousness, those that remember thee in thy ways: behold, thou art wroth; for we have sinned: in those is continuance, and we shall be saved.
6

మేమందరముH3605 అపవిత్రులవంటివారమైతివిుH2931 మా నీతిక్రియH6666లన్నియుH3605 మురికిH5708గుడ్డవలెH899 నాయెను మేమందరముH3605 ఆకువలెH5929 వాడిపోతివిుH5034 గాలివానH7307 కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములుH5771 మమ్మును కొట్టుకొనిపోయెనుH5375

But we are all as an unclean thing, and all our righteousnesses are as filthy rags; and we all do fade as a leaf; and our iniquities, like the wind, have taken us away.
7

నీ నామమునుబట్టిH8034 మొఱ్ఱపెట్టువాడొకడునుH7121 లేకH369 పోయెను నిన్ను ఆధారముH2388 చేసికొనుటకై తన్నుతాను ప్రోత్సాహపరచుకొనువాడొకడునుH5782 లేడు నీవు మాకు ముఖముH6440 చాటుH5641 చేసికొంటివి మా దోషములచేతH5771 నీవు మమ్మును కరిగించియున్నావుH4127.

And there is none that calleth upon thy name, that stirreth up himself to take hold of thee: for thou hast hid thy face from us, and hast consumed us, because of our iniquities.
8

యెహోవాH3068, నీవేH859 మాకు తండ్రివిH1 మేముH587 జిగటమన్నుH2563 నీవుH859 మాకు కుమ్మరివాడవుH3335 మేమందరముH3605 నీ చేతిH3027పనియైH4639 యున్నాము.

But now, O LORD, thou art our father; we are the clay, and thou our potter; and we all are the work of thy hand.
9

యెహోవాH3068, అత్యధికముగాH3966 కోపH7107పడకుముH408 మేము చేసిన దోషమునుH5771 నిత్యము జ్ఞాపకముH2142 చేసికొనకుముH408 చిత్తగించుముH2005, చూడుముH5027, దయచేయుముH4994, మేమందరముH3605 నీ ప్రజలమేH5971 గదా.

Be not wroth very sore, O LORD, neither remember iniquity for ever: behold, see, we beseech thee, we are all thy people.
10

నీ పరిశుద్ధH6944 పట్టణములుH5892 బీటిభూముH4057లాయెనుH1961 సీయోనుH6726 బీడాయెనుH4057 యెరూషలేముH3389 పాడాయెనుH8077.

Thy holy cities are a wilderness, Zion is a wilderness, Jerusalem a desolation.
11

మా పితరులుH1 నిన్ను కీర్తించుచుండినH1984 మా పరిశుద్ధH6944 మందిరము. మా శృంగారమైనH8597 మందిరముH1004 అగ్నిH784పాలాయెనుH8316 మాకు మనోహరములైనH4261వన్నియుH3605 నాశనమైపోయెనుH2723.

Our holy and our beautiful house, where our fathers praised thee, is burned up with fire: and all our pleasant things are laid waste.
12

యెహోవాH3068, వీటినిH428 చూచి ఊరకుందువాH662? మౌనముగానుందువాH2814? అత్యధికముగాH3966 మమ్మును శ్రమపెట్టుదువాH6031?

Wilt thou refrain thyself for these things, O LORD? wilt thou hold thy peace, and afflict us very sore?

అపొస్తలుల కార్యములు అధ్యాయము 21

1

మేముG5613 వారినిG846 విడిచిపెట్టిG645 ఓడ ఎక్కిG321 తిన్నగాG2113 వెళ్లిG1096 కోసుG2972కునుG1519, మరునాడుG1836 రొదుG4499కునుG1519, అక్కడనుండిG2547 పతరG3959కునుG1519 వచ్చితివిుG2064.

And it came to pass, that after we were gotten from them, and had launched, we came with a straight course unto Coos, and the day following unto Rhodes, and from thence unto Patara:
2

అప్పుడుG2532 ఫేనీకేG5403కుG1519 వెళ్ల బోవుచున్నG1276 ఒక ఓడనుG4143 చూచిG2147 దానిని ఎక్కిG1910 బయలుదేరితివిుG321.

And finding a ship sailing over unto Phenicia, we went aboard, and set forth.
3

కుప్రకుG2954 ఎదురుగా వచ్చిG398, దానినిG846 ఎడమ తట్టునG2176 విడిచిG2641, సిరియG4947వైపుగాG1519 వెళ్లిG4126, తూరుG5184లోG1519 దిగితివిుG2609; అక్కడG1566 ఓడG4143 సరుకుG1117 దిగుమతిG670 చేయవలసియుండెనుG2258.

Now when we had discovered Cyprus, we left it on the left hand, and sailed into Syria, and landed at Tyre: for there the ship was to unlade her burden.
4

మేమక్కడG847 నున్న శిష్యులనుG3101 కనుగొనిG429 యేడుG2033దినములG2250క్కడG847 ఉంటిమిG1961. వారు–నీవు యెరూషలేముG2419లోG1519 కాలుG305 పెట్టవద్దనిG3361 ఆత్మG4151ద్వారాG1223 పౌలుతోG3972 చెప్పిరిG3004.

And finding disciples, we tarried there seven days: who said to Paul through the Spirit, that he should not go up to Jerusalem.
5

ఆ దినములుG2250 గడిపినG1096 తరువాతG1822 ప్రయాణమై పోవుచుండగాG1831, భార్యలG1135తోనుG4862 పిల్లలG5043తోనుG4862 వారందరుG3956 మమ్మును పట్టణముG4172 వెలుపలిG1854 వరకుG2193 సాగనంపవచ్చిరిG4311. వారును మేమును సముద్రతీరముG123G1909 మోకాళ్లూనిG5087 ప్రార్థనచేసిG4336 యొకరియొద్దG2248 ఒకరము సెలవు పుచ్చుకొంటిమిG4311.

And when we had accomplished those days, we departed and went our way; and they all brought us on our way, with wives and children, till we were out of the city: and we kneeled down on the shore, and prayed.
6

అంతటG2532 మేము ఓడ ఎక్కితివిు, వారుG1565 తమ తమ యిండ్లకుG2398 తిరిగి వెళ్లిరిG5290.

And when we had taken our leave one of another, we took ship; and they returned home again.
7

మేముG2249 తూరుG5184నుండిG575 చేసిన ప్రయాణముG4144 ముగించిG1274, తొలెమాయిG4424కిG1519 వచ్చిG2658, సహోదరులనుG80 కుశలమడిగిG782 వారిG846 యొద్దG3844 ఒకG3391 దినG2250ముంటిమిG3306.

And when we had finished our course from Tyre, we came to Ptolemais, and saluted the brethren, and abode with them one day.
8

మరునాడుG1887 మేము బయలుదేరిG1831 కైసరయG2542కుG1519 వచ్చిG2064, యేడుగురిG2033లోG1537 నొకడును సువార్తికుడునైనG2099 ఫిలిప్పుG5376 ఇంటG3624 ప్రవేశించిG1525 అతనియొద్దG3972 ఉంటిమిG4012.

And the next day we that were of Paul's company departed, and came unto Caesarea: and we entered into the house of Philip the evangelist, which was one of the seven; and abode with him.
9

కన్యకలుగాG3933 ఉన్న నలుగురుG5064 కుమార్తెలుG2364 అతనిG519కుండిరిG2258, వారు ప్రవచించువారుG4395.

And the same man had four daughters, virgins, which did prophesy.
10

మేమG2257నేకG4119 దినములG2250క్కడ ఉండగాG1961, అగబుG13 అనుG3686 ఒకG5100 ప్రవక్తG4396 యూదయG2449నుండిG575 వచ్చెనుG2718.

And as we tarried there many days, there came down from Judaea a certain prophet, named Agabus.
11

అతడు మాG2248యొద్దకుG4314 వచ్చిG2064 పౌలుG3972 నడికట్టుG2223 తీసికొనిG142, తనG848 చేతులనుG5495 కాళ్లనుG4228 కట్టుకొనిG1210 యెరూషలేముG2419లోనిG1722 యూదులుG2453G3778 నడికట్టుG2223గలG2076 మనుష్యునిG435 ఈలాగు బంధించిG1210, అన్యజనులG1484 చేతిG5495కిG1519 అప్పగింతురనిG3860పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను.

And when he was come unto us, he took Paul's girdle, and bound his own hands and feet, and said, Thus saith the Holy Ghost, So shall the Jews at Jerusalem bind the man that owneth this girdle, and shall deliver him into the hands of the Gentiles.
12

ఈ మాటG5023 వినిG191నప్పుడుG5613 మేమునుG2249 అక్కడివారును–G1786యెరూషలేముG2419నకుG1519 వెళ్లG305వద్దనిG3361 అతనిG846 బతిమాలుకొంటిమిG3870 గానిG1161

And when we heard these things, both we, and they of that place, besought him not to go up to Jerusalem.
13

పౌలుG3972 ఇదెంG4160దుకుG5101? మీరు ఏడ్చిG2799 నాG3450 గుండెG2588 బద్దలు చేసెదరేలG4919? నేG1473నైతేG2192 ప్రభువైనG2962 యేసుG2424 నామముG3686 నిమిత్తముG5228 యెరూషలేముG2419లోG1519 బంధింపబడుటకుG1210 మాత్రమేG3440 గాకG3756 చనిపోవుటకునుG599 సిద్ధముగా ఉన్నాననిG2093 చెప్పెను.

Then Paul answered, What mean ye to weep and to break mine heart? for I am ready not to be bound only, but also to die at Jerusalem for the name of the Lord Jesus.
14

అతడుG846 ఒప్పుకొనG3982నందునG3361 మేము–ప్రభువుG2962 చిత్తముG2307 జరుగునుగాకG1096 అనిG2036 ఊరకుంటిమిG2270.

And when he would not be persuaded, we ceased, saying, The will of the Lord be done.
15

G5025 దినములైనG2250 తరువాతG3326 మాకు కావలసిన సామగ్రి తీసికొనిG643 యెరూషలేముG2419నకుG1519 ఎక్కిపోతివిుG305.

And after those days we took up our carriages, and went up to Jerusalem.
16

మరియుG2532 కైసరయG2542నుండిG575 కొందరుG5100 శిష్యులుG3101, మొదటనుండిG744 శిష్యుడుగాG3101 ఉండిన కుప్రీయుడైనG2953 మ్నాసోనుG3416 ఇంటG3844 మేము దిగవలెననుG3579 ఉద్దేశముతో అతనినిG3739 వెంటబెట్టుకొనిG71 మాG2254తోకూడG4862 వచ్చిరిG4905.

There went with us also certain of the disciples of Caesarea, and brought with them one Mnason of Cyprus, an old disciple, with whom we should lodge.
17

మేముG2257 యెరూషలేముG2414నకుG1519 వచ్చినప్పుడుG1096 సహోదరులుG80 మమ్మునుG2248 సంతోషముతోG780 చేర్చుకొనిరిG1209.

And when we were come to Jerusalem, the brethren received us gladly.
18

మరునాడుG1966 పెద్దG4245లందరుG3956 అక్కడికి వచ్చియుండగాG3854 పౌలుG3972 మాG2254తోకూడG4862 యాకోబుG2385నొద్దకుG4314 వచ్చెనుG1524.

And the day following Paul went in with us unto James; and all the elders were present.
19

అతడు వారినిG846 కుశలమడిగిG782, తనG848 పరిచర్యG1248వలనG1223 దేవుడుG2316 అన్యజనులG1484లోG1722 జరిగించినG4160 వాటినిG3739 వివరముగాG2596 తెలియజెప్పెనుG1834.

And when he had saluted them, he declared particularly what things God had wrought among the Gentiles by his ministry.
20

వారుG3588 వినిG191 దేవునిG2962 మహిమపరచిG1392 అతనిG846 చూచి–సహోదరుడాG80, యూదులలోG2453 విశ్వాసులైనవారుG4100 ఎన్నిG4214 వేలమందిG3461 యున్నారోG1526 చూచుచున్నావుగదాG2334? వారంG5225దరునుG3956 ధర్మశాస్త్రమందుG3551 ఆసక్తి గలవారుG2207.

And when they heard it, they glorified the Lord, and said unto him, Thou seest, brother, how many thousands of Jews there are which believe; and they are all zealous of the law:
21

అన్యజనులG1484లోG2596 ఉన్న యూదులుG2453 తమ పిల్లలకుG5043 సున్నతిG4059 చేయకూడదనియుG3361, మన ఆచారములG1485 చొప్పునG3588 నడువG4043కూడదనియుG3366 నీవు చెప్పుటవలనG3004 వారందరుG3956 మోషేనుG3475 విడిచిపెట్టవలెననిG646 నీవు బోధించుచున్నట్టు వీరు నిన్నుగూర్చి వర్తమానము వినియున్నారు. G1321

And they are informed of thee, that thou teachest all the Jews which are among the Gentiles to forsake Moses, saying that they ought not to circumcise their children, neither to walk after the customs.
22

కావునG3767 మన మేమిG5101 చేయుదుముG3843? నీవు వచ్చినG2064 సంగతిG3754 వారుG4128 తప్పకG1163 విందురుG191.

What is it therefore? the multitude must needs come together: for they will hear that thou art come.
23

కాబట్టిG3767 మేముG4671 నీకు చెప్పినట్టుG3004 చేయుముG4160. మ్రొక్కుబడిG2171యున్నG2192 నలుగురుG5064 మనుష్యులుG435 మాయొద్దG2254 ఉన్నారుG1526.

Do therefore this that we say to thee: We have four men which have a vow on them;
24

నీవు వారినిG5128 వెంటబెట్టుకొనిపోయిG3880 వారిG846తోG1909 కూడ శుద్ధిచేసికొనిG48, వారు తలG2776క్షౌరము చేయించుకొనుటకుG3587 వారిG846కయ్యెడి తగులుబడి పెట్టుకొనుముG1159; అప్పుడుG3739 నిన్నుG4675 గూర్చిG4012 తాము వినినG2727 వర్తమానము నిజము కాదనియుG3762, నీవునుG848 ధర్మశాస్త్రమునుG3551 గైకొనిG5442 యథావిధిగా నడుచుకొనుచున్నావనియుG4748 తెలిసికొందురుG1097

Them take, and purify thyself with them, and be at charges with them, that they may shave their heads: and all may know that those things, whereof they were informed concerning thee, are nothing; but that thou thyself also walkest orderly, and keepest the law.
25

అయితేG1161 విశ్వసించినG4100 అన్యజనులనుG1484 గూర్చి–G4012వారుG846 విగ్రహములకు అర్పించినG1494 వాటిG5108 రక్తమునుG129 గొంతు పిసికి చంపినదానినిG4156, జారత్వమునుG4202 మానవలసినదనిG3367 నిర్ణయించిG2919 వారికి వ్రాసియున్నామనిG1989 చెప్పిరి.

As touching the Gentiles which believe, we have written and concluded that they observe no such thing, save only that they keep themselves from things offered to idols, and from blood, and from strangled, and from fornication.
26

అంతటG5119 పౌలుG3972 మరుG2192నాడుG2250G3588 మనుష్యులనుG435 వెంటబెట్టుకొని పోయిG3880, వారిG846తోకూడG4862 శుద్ధిచేసికొనిG48, దేవాలయముG2411లోG1519 ప్రవేశించిG1524, వారిలోG846 ప్రతిG1538వానిG1520కొరకుG5228 కానుకG4376 అర్పించుG4374వరకుG2193 శుద్ధిG49దినములుG2250 నెరవేర్చుదుమని తెలిపెను.G1229

Then Paul took the men, and the next day purifying himself with them entered into the temple, to signify the accomplishment of the days of purification, until that an offering should be offered for every one of them.
27

ఏడుG2033 దినములుG2250 కావచ్చినప్పుడు ఆసియG773నుండిG575 వచ్చిన యూదులుG2453 దేవాలయముG2411లోG1722 అతనిG846 చూచిG2300, సమూహG3793మంతటినిG3956 కలవరపరచిG4797 అతనినిG846 బలవంతముగాG1911 పట్టుకొనిG5495

And when the seven days were almost ended, the Jews which were of Asia, when they saw him in the temple, stirred up all the people, and laid hands on him,
28

–ఇశ్రాయేలీG2475యులారాG435, సహాయము చేయరండిG997; ప్రజలకునుG2992 ధర్మశాస్త్రమునకునుG3551G5127 స్థలమునకునుG5117 విరోధముగాG2596 అందరికినిG3956 అంతటనుG3837 బోధించుచున్నG1321వాడుG444 వీడేG3778. మరియుG5037 వీడు గ్రీసుదేశస్థులనుG1672 దేవాలయముG2411లోనికిG1519 తీసికొనివచ్చిG1521 యీG5126 పరిశుద్ధG40స్థలమునుG5117 అపవిత్రపరచియున్నాడనిG2840 కేకలు వేసిరిG2896.

Crying out, Men of Israel, help: This is the man, that teacheth all men every where against the people, and the law, and this place: and further brought Greeks also into the temple, and hath polluted this holy place.
29

ఏలయనగాG1063 ఎఫెసీయుడైనG2180 త్రోఫిమునుG5161 అతనిG846తోకూడG4862 పట్టణముG4172లోG1722 అంతకుముందుG4308 వారు చూచియున్నందునG2258 పౌలుG3972 దేవాలయముG2411లోనికిG1510 అతని తీసికొనివచ్చెననిG1521 ఊహించిరిG3543.

For they had seen before with him in the city Trophimus an Ephesian, whom they supposed that Paul had brought into the temple.)
30

పట్టణG4172మంతయుG3650 గలిబిలిగా ఉండెనుG2795. జనులుG2992 గుంపులు గుంపులుగాG1096 పరుగెత్తికొని వచ్చిG4890, పౌలునుG3972 పట్టుకొనిG1949 దేవాలయముG2411లోనుండిG3588 అతనినిG846 వెలుపలికిG1854 ఈడ్చిరిG1670; వెంటనేG2112 తలుపులుG2374 మూయబడెనుG2808.

And all the city was moved, and the people ran together: and they took Paul, and drew him out of the temple: and forthwith the doors were shut.
31

వారతనిG846 చంపవలెననిG615 యత్నించుచుండగాG2212 యెరూషలేG2419మంతయుG3650 గలిబిలిగా ఉన్నదనిG4797 పటాలపుG4686 పై యధికారికిG5506 వర్తమానముG5334 వచ్చెనుG305;

And as they went about to kill him, tidings came unto the chief captain of the band, that all Jerusalem was in an uproar.
32

వెంటనేG1824 అతడుG3739 సైనికులనుG4757 శతాధిపతులనుG1543 వెంటబెట్టుకొనిG3880 వారిG846యొద్దకుG1909 పరుగెత్తివచ్చెనుG2701; వారుG3588 పై యధికారినిG5506 సైనికులనుG4757 రాణువవారిని చూచిG1492 పౌలునుG3972 కొట్టుటG5180 మానిరిG3973.

Who immediately took soldiers and centurions, and ran down unto them: and when they saw the chief captain and the soldiers, they left beating of Paul.
33

పై యధికారిG5506 దగ్గరకు వచ్చిG1448 అతనిG846 పట్టుకొనిG1949, రెండుG1417 సంకెళ్లతోG254 బంధించుమనిG1210 ఆజ్ఞాపించిG2753–ఇతడెవడుG5101? ఏమిG5101చేసెననిG4160 అడుగగాG4441,

Then the chief captain came near, and took him, and commanded him to be bound with two chains; and demanded who he was, and what he had done.
34

సమూహముG3793లోG1722 కొందG5100రీలాగుG43 కొందG5100రాలాగుG243 కేకలువేయుచున్నప్పుడుG994 అల్లరిG2351చేతG1223 అతడు నిజముG1097 తెలిసికొనG107లేకG3361 కోటG3925లోనికిG1519 అతనిG846 తీసికొనిపొమ్మనిG71 ఆజ్ఞాపించెనుG2753.

And some cried one thing, some another, among the multitude: and when he could not know the certainty for the tumult, he commanded him to be carried into the castle.
35

పౌలుG3972 మెట్లG304మీదికిG1909 వచ్చిG1096నప్పుడుG3753 జనులుG379 గుంపుకూడి బలవంతము చేయుచున్నందునG970 సైనికులుG4757 అతనినిG846 మోసికొనిపోవలసిG941 వచ్చెనుG4819.

And when he came upon the stairs, so it was, that he was borne of the soldiers for the violence of the people.
36

ఏలయనగా–G1063వానినిG846 చంపుమనిG142 జనG2992సమూహముG4128 కేకలువేయుచుG2896 వెంబడించెనుG190.

For the multitude of the people followed after, crying, Away with him.
37

వారుG5037 పౌలునుG3972 కోటG3925లోనికిG1519 తీసికొనిపోవనైయుండగాG1521 అతడు పైయధికారినిG5506 చూచి–నేనుG3427 నీG4571తోG4314 ఒకమాట చెప్పG2036వచ్చునాG1832? అని అడిగెనుG3004. అందు కతడు–గ్రీకు భాషG1097 నీకు తెలియునాG1676?

And as Paul was to be led into the castle, he said unto the chief captain, May I speak unto thee? Who said, Canst thou speak Greek?
38

G5130 దినములకుG2250 మునుపుG4253 రాజద్రోహమునకు రేపిG387,నరహంతకులైనG4607 నాలుగువేలG5070మంది మనుష్యులనుG435 అరణ్యముG2048నకుG1519 వెంటబెట్టుకొనిపోయినG1806 ఐగుప్తీయుడవుG124 నీవుG4771 కావాG3756? అని అడిగెను.

Art not thou that Egyptian, which before these days madest an uproar, and leddest out into the wilderness four thousand men that were murderers?
39

అందుకుG1161 పౌలు–G3972నేనుG1473 కిలికియలోనిG2791 తార్సువాడనైనG5018 యూదుడనుG2453; ఆ గొప్పG767 పట్టణపుG4172 పౌరుడనుG4177. జనులG2992తోG4314 మాటలాడుటకుG2980 నాకుG3427 సెలవిమ్మనిG2010 వేడుకొనుచున్నాననిG1189 చెప్పెనుG2036.

But Paul said, I am a man which am a Jew of Tarsus, a city in Cilicia, a citizen of no mean city: and, I beseech thee, suffer me to speak unto the people.
40

అతడుG846 సెలవిచ్చిన తరువాతG2010 పౌలుG3972 మెట్లG304మీదG1909 నిలువబడిG2476 జనులకుG2992 చేG5495సైగ చేసెనుG2678. వారు నిశ్చబ్దముగాG4602 ఉన్నప్పుడుG1096 అతడు హెబ్రీG1446భాషలోG1258 ఇట్లనెను–G3004

And when he had given him licence, Paul stood on the stairs, and beckoned with the hand unto the people. And when there was made a great silence, he spake unto them in the Hebrew tongue, saying,
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.