Day 281
Day 282 : యెషయా 59-61 & అపొస్తలుల కార్యములు 20
Day 283

యెషయా అధ్యాయము 59

1

రక్షింపనేరకH3467 యుండునట్లు యెహోవాH3068 హస్తముH3027 కురుచH7114 కాలేదుH3808 విననేరకH8085 యుండునట్లు ఆయన చెవులుH241 మందముH3513 కాలేదుH3808 మీ దోషములుH5771 మీకును మీ దేవునికినిH430 అడ్డముగాH914 వచ్చెను

Behold, the LORD'S hand is not shortened, that it cannot save; neither his ear heavy, that it cannot hear:
2

మీ పాపములుH2403 ఆయన ముఖమునుH6440 మీకు మరుగుపరచెనుH5641 గనుక ఆయన ఆలకింపకున్నాడుH8085.

But your iniquities have separated between you and your God, and your sins have hid his face from you, that he will not hear.
3

మీ చేతులుH3709 రక్తముచేతనుH1818 మీ వ్రేళ్లుH676 దోషముచేతనుH5771 అపవిత్రపరచబడియున్నవిH1351 మీ పెదవులుH8193 అబద్ధములాడుచున్నవిH8267 మీ నాలుకH3956 కీడునుబట్టిH5766 మాటలాడుచున్నదిH1897.

For your hands are defiled with blood, and your fingers with iniquity; your lips have spoken lies, your tongue hath muttered perverseness.
4

నీతినిబట్టిH6664 యెవడును సాక్ష్యముH7121 పలుకడుH369 సత్యమునుబట్టిH530 యెవడును వ్యాజ్యెH8199 మాడడుH369 అందరు వ్యర్థమైనదానిH8414 నమ్ముకొనిH982 మోసపుమాటలుH7723 పలుకుదురుH1696 చెడుగునుH5999 గర్భముH2029 ధరించి పాపమునుH205 కందురుH3205.

None calleth for justice, nor any pleadeth for truth: they trust in vanity, and speak lies; they conceive mischief, and bring forth iniquity.
5

వారు మిడునాగులH6848 గుడ్లనుH1000 పొదుగుదురుH1234 సాలెపురుగుH5908 వలH6980 నేయుదురుH707 ఆ గుడ్లుH1000 తినువాడుH398 చచ్చునుH4191 వాటిలో ఒకదానిని ఎవడైన త్రొక్కినయెడలH2116 విష సర్పముH660 పుట్టునుH1234.

They hatch cockatrice' eggs, and weave the spider's web: he that eateth of their eggs dieth, and that which is crushed breaketh out into a viper.
6

వారి పట్టుH6980 బట్టనేయుటకుH899 పనికిరాదుH3808 వారు నేసినదిH4639 ధరించుకొనుటకుH3680 ఎవనికిని వినియోగింపదుH3808 వారి క్రియలుH4639 పాపH205 క్రియలేH4639 వారు బలాత్కారముH2555 చేయువారేH6467.

Their webs shall not become garments, neither shall they cover themselves with their works: their works are works of iniquity, and the act of violence is in their hands.
7

వారి కాళ్లుH7272 పాపముచేయH7451 పరుగెత్తుచున్నవిH7323 నిరపరాధులనుH5355 చంపుటకుH8210 అవి త్వరపడునుH4116 వారి తలంపులుH4284 పాపహేతుకమైనH205 తలంపులుH4284 పాడునుH7701 నాశనమునుH7667 వారి త్రోవలలోH4546 ఉన్నవి

Their feet run to evil, and they make haste to shed innocent blood: their thoughts are thoughts of iniquity; wasting and destruction are in their paths.
8

శాంతH7965 వర్తనమునుH1870 వారెరుగరుH3045 H3808 వారి నడవడులలోH4570 న్యాయముH4941 కనబడదుH369 వారు తమకొరకు వంకరH6140 త్రోవలుH5410 కల్పించుకొను చున్నారు వాటిలో నడచుH1869 వాడెవడునుH3605 శాంతిH7965 నొందడుH3808.

The way of peace they know not; and there is no judgment in their goings: they have made them crooked paths: whosoever goeth therein shall not know peace.
9

కావున న్యాయముH4941 మాకు దూరముగాH7368 ఉన్నది నీతిH6666 మమ్మును కలిసికొనుటH5381 లేదుH3808 వెలుగుకొరకుH216 మేము కనిపెట్టుకొనుచున్నాముH6960 గాని చీకటియేH2822 ప్రాప్తించును ప్రకాశముకొరకుH5054 ఎదురుచూచుచున్నాము గాని అంధకారములోనేH653 నడచుచున్నాముH1980

Therefore is judgment far from us, neither doth justice overtake us: we wait for light, but behold obscurity; for brightness, but we walk in darkness.
10

గోడH7023 కొరకు గ్రుడ్డివారివలెH5787 తడవులాడుచున్నాముH1659 కన్నులుH5869 లేనివారివలెH369 తడవులాడుచున్నాముH1659 సంధ్యచీకటియందువలెనేH5399 మధ్యాహ్నకాలమునH6672 కాలు జారిH3782 పడుచున్నాము బాగుగ బ్రతుకుచున్నవారిలోనుండియు చచ్చినవారివలెH4191 ఉన్నాము.

We grope for the wall like the blind, and we grope as if we had no eyes: we stumble at noonday as in the night; we are in desolate places as dead men.
11

మేమందరముH3605 ఎలుగుబంట్లవలెH1677 బొబ్బరించుచున్నాముH1993 గువ్వలవలెH3123 దుఃఖరవముH1897 చేయుచున్నాము న్యాయముకొరకుH4941 కాచుకొనుచున్నాముH6960 గాని అది లభించుటలేదుH369 రక్షణకొరకుH3444 కాచుకొనుచున్నాముH6960 గాని అది మాకు దూరముగాH7368 ఉన్నది

We roar all like bears, and mourn sore like doves: we look for judgment, but there is none; for salvation, but it is far off from us.
12

మేము చేసిన తిరుగుబాటుక్రియలుH6588 నీ యెదుటH5048 విస్తరించియున్నవిH7231 మా పాపములుH2403 మామీద సాక్ష్యముH6030 పలుకుచున్నవి మా తిరుగుబాటుక్రియలుH6588 మాకు కనబడుచున్నవి. మా దోషములుH5771 మాకు తెలిసేయున్నవిH3045.

For our transgressions are multiplied before thee, and our sins testify against us: for our transgressions are with us; and as for our iniquities, we know them;
13

తిరుగుబాటుH6586 చేయుటయు యెహోవానుH3068 విసర్జించుటయుH3584 మా దేవునిH430 వెంబడింపకH310 వెనుకదీయుటయుH5253 బాధకరమైనH6233 మాటలు విధికి వ్యతిరిక్తమైనH5627 మాటలు వచించుటయుH1696 హృదయమునH3820 యోచించుకొనిH2029 అసత్యపుH8267 మాటలుH1697 పలుకుటయుH1897 ఇవియే మావలన జరుగుచున్నవి.

In transgressing and lying against the LORD, and departing away from our God, speaking oppression and revolt, conceiving and uttering from the heart words of falsehood.
14

న్యాయమునకుH4941 ఆటంకముH5253 కలుగుచున్నది నీతిH6666 దూరమునH7350 నిలుచుచున్నదిH5975 సత్యముH571 సంతవీధిలోH7339 పడియున్నదిH3782 ధర్మముH5229 లోపల ప్రవేశింపH935 నేరదుH3808.

And judgment is turned away backward, and justice standeth afar off: for truth is fallen in the street, and equity cannot enter.
15

సత్యముH571 లేకపోయెనుH5737 చెడుతనముH7451 విసర్జించువాడుH5493 దోచబడుచున్నాడుH7997 న్యాయముH4941 జరుగకపోవుటH369 యెహోవాH3068 చూచెనుH7200 అది ఆయన దృష్టికిH5869 ప్రతికూలమైయుండెనుH7489.

Yea, truth faileth; and he that departeth from evil maketh himself a prey: and the LORD saw it, and it displeased him that there was no judgment.
16

సంరక్షకుడుH376 లేకపోవుటH369 ఆయన చూచెనుH7200 మధ్యవర్తిH6293 లేకుండుటH369 చూచి ఆశ్చర్యపడెనుH8074. కాబట్టి ఆయన బాహువుH2220 ఆయనకు సహాయముH3467 చేసెను ఆయన నీతియేH6666 ఆయనకు ఆధారమాయెనుH5564.

And he saw that there was no man, and wondered that there was no intercessor: therefore his arm brought salvation unto him; and his righteousness, it sustained him.
17

నీతినిH6666 కవచముగాH8302 ఆయన ధరించుకొనెనుH3847 రక్షణనుH3444 తలమీదH7218 శిరస్త్రాణముగాH3553 ధరించుకొనెనుH3847

For he put on righteousness as a breastplate, and an helmet of salvation upon his head; and he put on the garments of vengeance for clothing, and was clad with zeal as a cloke.
18

ప్రతిదండననుH5359 వస్త్రముగాH8516 వేసికొనెనుH3847 ఆసక్తినిH7068 పైవస్త్రముగాH4598 ధరించుకొనెనుH5844 వారి క్రియలనుబట్టిH1578 ఆయన ప్రతిదండనH7999 చేయును తన శత్రువులకుH6862 రౌద్రముH2534 చూపును తన విరోధులకుH341 ప్రతికారముH1576 చేయును ద్వీపస్థులకుH339 ప్రతికారముH1576 చేయును.

According to their deeds, accordingly he will repay, fury to his adversaries, recompence to his enemies; to the islands he will repay recompence.
19

పడమటిH4628 దిక్కుననున్నవారు యెహోవాH3068 నామమునకుH8034 భయపడుదురుH3372 సూర్యోదయH4217 దిక్కుననున్నవారు ఆయన మహిమకుH3519 భయపడుదురు యెహోవాH3068 పుట్టించు గాలికిH7307 కొట్టుకొనిపోవుH5127 ప్రవాహH5104 జలమువలె ఆయన వచ్చునుH935.

So shall they fear the name of the LORD from the west, and his glory from the rising of the sun. When the enemy shall come in like a flood, the Spirit of the LORD shall lift up a standard against him.
20

సీయోనునొద్దకునుH6726 యాకోబులోH3290 తిరుగుబాటుH6588 చేయుట మాని మళ్లుకొనినH7725 వారియొద్దకును విమోచకుడుH1350 వచ్చునుH935 ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

And the Redeemer shall come to Zion, and unto them that turn from transgression in Jacob, saith the LORD.
21

నేనుH589 వారితోH854 చేయు నిబంధనH1285 యిదిH2063 నీ మీదనున్నH5921 నా ఆత్మయుH7307 నేను నీ నోటH6310 నుంచినH7760 మాటలునుH1697 నీ నోటనుండియుH6310 నీ పిల్లలH2233 నోటనుండియుH6310 నీ పిల్లలH2233 పిల్లలH2233 నోటనుండియుH6310 ఈ కాలముH6258 మొదలుకొని యెల్లప్పుడునుH5769 తొలగిH4185 పోవుH3808 అని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

As for me, this is my covenant with them, saith the LORD; My spirit that is upon thee, and my words which I have put in thy mouth, shall not depart out of thy mouth, nor out of the mouth of thy seed, nor out of the mouth of thy seed's seed, saith the LORD, from henceforth and for ever.

యెషయా అధ్యాయము 60

1

నీకు వెలుగుH216 వచ్చియున్నదిH935, లెమ్ముH6965, తేజరిల్లుముH215 యెహోవాH3068 మహిమH3519 నీమీదH5921 ఉదయించెనుH2224.

Arise, shine; for thy light is come, and the glory of the LORD is risen upon thee.
2

చూడుముH2009 భూమినిH776 చీకటిH2822 కమ్ముచున్నదిH3680 కటికచీకటిH6205 జనములనుH3816 కమ్ముచున్నది యెహోవాH3068 నీమీదH5921 ఉదయించుచున్నాడుH2224 ఆయన మహిమH3519 నీమీదH5921 కనబడుచున్నదిH7200

For, behold, the darkness shall cover the earth, and gross darkness the people: but the LORD shall arise upon thee, and his glory shall be seen upon thee.
3

జనములుH1471 నీ వెలుగునకుH216 వచ్చెదరుH1980 రాజులుH4428 నీ ఉదయకాంతికిH2225 వచ్చెదరు.

And the Gentiles shall come to thy light, and kings to the brightness of thy rising.
4

కన్నుH5869లెత్తిH5375 చుట్టుH5439 చూడుముH7200 వీరందరు కూడుకొనిH6908 నీయొద్దకు వచ్చుచున్నారుH935 నీ కుమారులుH1121 దూరమునుండిH7350 వచ్చుచున్నారుH935 నీ కుమార్తెలుH1323 చంకనెత్తబడిH539 వచ్చుచున్నారు.

Lift up thine eyes round about, and see: all they gather themselves together, they come to thee: thy sons shall come from far, and thy daughters shall be nursed at thy side.
5

నీవు చూచిH7200 ప్రకాశింతువుH5102 నీ గుండెH3824 కొట్టుకొనుచుH6342 ఉప్పొంగునుH7337 సముద్రH3220వ్యాపారముH1995 నీ వైపుH5921 త్రిప్పబడునుH2015 జనములH1471 ఐశ్వర్యముH2428 నీయొద్దకు వచ్చునుH935.

Then thou shalt see, and flow together, and thine heart shall fear, and be enlarged; because the abundance of the sea shall be converted unto thee, the forces of the Gentiles shall come unto thee.
6

ఒంటెలH1581 సమూహముH8229 మిద్యానుH4080 ఏయిఫాలH5891 లేతH1070 ఒంటెలును నీ దేశముమీద వ్యాపించునుH3680 వారందరుH3605 షేబనుండిH7614 వచ్చెదరుH935 బంగారమునుH2091 ధూపద్రవ్యమునుH3828 తీసికొనివచ్చెదరుH5375 యెహోవాH3068 స్తోత్రములనుH8416 ప్రకటించెదరుH1319.

The multitude of camels shall cover thee, the dromedaries of Midian and Ephah; all they from Sheba shall come: they shall bring gold and incense; and they shall shew forth the praises of the LORD.
7

నీ కొరకు కేదారుH6938 గొఱ్ఱమందH6629లన్నియుH3605 కూడుకొనునుH6908? నెబాయోతుH5032 పొట్లేళ్లుH352 నీ పరిచర్యకుH8334 ఉపయోగములగును అవి నా బలిపీఠముH4196మీదH5927 అంగీకారములగునుH7522 నా శృంగారH8597 మందిరమునుH1004 నేను శృంగారించెదనుH6286.

All the flocks of Kedar shall be gathered together unto thee, the rams of Nebaioth shall minister unto thee: they shall come up with acceptance on mine altar, and I will glorify the house of my glory.
8

మేఘమువలెనుH5645 ఎగయుH5774 గువ్వలవలెనుH3123 గూళ్లకుH699 ఎగసి వచ్చు వీరెవరుH4310?

Who are these that fly as a cloud, and as the doves to their windows?
9

నీ దేవుడైనH430 యెహోవాH3068 నామమునుబట్టిH8034 ఆయన నిన్ను శృంగారించినందునH6286 ఇశ్రాయేలుH3478 పరిశుద్ధదేవునిH6918 నామమునుబట్టి దూరమునుండిH7350 నీ కుమారులనుH1121 తమ వెండిH3701 బంగారములనుH2091 తీసికొనిH935 వచ్చుటకు ద్వీపములుH339 నాకొరకు కనిపెట్టుకొనుచున్నవిH6960 తర్షీషుH8659 ఓడలుH591 మొదటH7223 వచ్చుచున్నవి.

Surely the isles shall wait for me, and the ships of Tarshish first, to bring thy sons from far, their silver and their gold with them, unto the name of the LORD thy God, and to the Holy One of Israel, because he hath glorified thee.
10

అన్యులుH5236 నీ ప్రాకారములనుH2346 కట్టుదురుH1129 వారి రాజులుH4428 నీకు ఉపచారముH8334 చేయుదురు ఏలయనగా నేను కోపపడిH7110 నిన్ను కొట్టితినిగానిH5221 కటాక్షించిH7522 నీ మీద జాలిపడుచున్నానుH7355.

And the sons of strangers shall build up thy walls, and their kings shall minister unto thee: for in my wrath I smote thee, but in my favour have I had mercy on thee.
11

నీయొద్దకుH413 జనములH1471 భాగ్యముH2428 తేబడునట్లుH935 వారి రాజులుH4428 జయోత్సాహముతో రప్పింపబడునట్లుH5090 నీ ద్వారములుH8179 రాత్రింH3915బగళ్లుH3119 వేయH5462బడకH3808 నిత్యముH8548 తెరువబడిH6605 యుండును.

Therefore thy gates shall be open continually; they shall not be shut day nor night; that men may bring unto thee the forces of the Gentiles, and that their kings may be brought.
12

నిన్ను సేవింపH5647నొల్లనిH3808 జనమైననుH1471 రాజ్యమైననుH4467 నిలువదుH6 అట్టి జనములుH1471 నిర్మూలముH2717 చేయబడును.

For the nation and kingdom that will not serve thee shall perish; yea, those nations shall be utterly wasted.
13

నా పరిశుద్ధాలయపుH4720 అలంకారముH6286 నిమిత్తమై లెబానోనుH3844 శ్రేష్ఠమైన దేవదారుH1265 వృక్షములును సరళవృక్షములునుH8410 గొంజిచెట్లునుH8391 నీయొద్దకు తేబడునుH935 నేను నా పాదH7272స్థలమునుH4725 మహిమపరచెదనుH3513.

The glory of Lebanon shall come unto thee, the fir tree, the pine tree, and the box together, to beautify the place of my sanctuary; and I will make the place of my feet glorious.
14

నిన్ను బాధించినవారిH6031 సంతానపువారుH1121 నీ యెదుటికిH413 వచ్చిH1980 సాగిలపడెదరుH7817 నిన్ను తృణీకరించినH5006వారందరుH3605 వచ్చి నీ పాదములమీదH7272 పడెదరుH7812. యెహోవాH3068 పట్టణమనియుH5892 ఇశ్రాయేలుH3478 పరిశుద్ధH6918 దేవుని సీయోననియుH6726 నీకు పేరు పెట్టెదరుH7121.

The sons also of them that afflicted thee shall come bending unto thee; and all they that despised thee shall bow themselves down at the soles of thy feet; and they shall call thee, The city of the LORD, The Zion of the Holy One of Israel.
15

నీవు విసర్జింపబడుటనుబట్టియుH5800 ద్వేషింపబడుటనుబట్టియుH8130 ఎవడును నీ మార్గమున దాటిపోవుటH5674 లేదుH369. నిన్ను శాశ్వతH5769 శోభాతిశయముగానుH1347 బహు తరములకుH1755 సంతోషకారణముగానుH4885 చేసెదనుH7760.

Whereas thou hast been forsaken and hated, so that no man went through thee, I will make thee an eternal excellency, a joy of many generations.
16

యెహోవానగుH3068 నేనుH589 నీ రక్షకుడననియుH3467 బహు పరాక్రమముగలH46 యాకోబుH3290 దేవుడనగు నీ విమోచకుడననియుH1350 నీకు తెలియబడునట్లుH3045 నీవు జనములH1471 పాలుH2461 కుడిచిH3243 రాజులH4428 చంటిH7699 పాలు త్రాగెదవుH3243.

Thou shalt also suck the milk of the Gentiles, and shalt suck the breast of kings: and thou shalt know that I the LORD am thy Saviour and thy Redeemer, the mighty One of Jacob.
17

నేను ఇత్తడికిH5178 ప్రతిగాH8478 బంగారమునుH2091 తెచ్చుచున్నానుH935 ఇనుమునకుH1270 ప్రతిగాH8478 వెండినిH3701 కఱ్ఱకుH6086 ప్రతిగాH8478 ఇత్తడినిH5178 రాళ్లకుH68 ప్రతిగాH8478 ఇనుమునుH1270 తెచ్చుచున్నానుH935. సమాధానమునుH7965 నీకధికారులుగానుH6486 నీతినిH6666 నీకు విచారణకర్తలుగానుH5065 నియమించుచున్నానుH7760.

For brass I will bring gold, and for iron I will bring silver, and for wood brass, and for stones iron: I will also make thy officers peace, and thine exactors righteousness.
18

ఇకనుH5750 నీ దేశమునH776 బలాత్కారమనుH2555 మాట వినH8085బడదుH3808 నీ సరిహద్దులలోH1366 పాడుH7701 అను మాటగాని నాశనముH7667 అను మాటగాని వినబడదు రక్షణయేH3444 నీకు ప్రాకారములనియుH2346 ప్రఖ్యాతియేH8416 నీ గుమ్మములనియుH8179 నీవు చెప్పుకొందువుH7121.

Violence shall no more be heard in thy land, wasting nor destruction within thy borders; but thou shalt call thy walls Salvation, and thy gates Praise.
19

ఇకమీదటH5750 పగలుH3119 సూర్యునిH8121 ప్రకాశము నీకు వెలుగుగాH216 ఉండదుH1961 H3808 నీకు వెలుగిచ్చుటకైH215 చంద్రుడుH3394 ఇకను ప్రకాH5051శింపడుH3808 యెహోవాయేH3068 నీకు నిత్యమైనH5769 వెలుగవునుH216 నీ దేవుడుH430 నీకు భూషణముగాH8597 ఉండునుH1961.

The sun shall be no more thy light by day; neither for brightness shall the moon give light unto thee: but the LORD shall be unto thee an everlasting light, and thy God thy glory.
20

నీ సూర్యుడికనుH8121 అస్తH935మింపడుH3808 నీ చంద్రుడుH3391 క్షీణింపడుH622 H3808 యెహోవాయేH3068 నీకు నిత్యమైనH5769 వెలుగుగాH216 ఉండునుH1961 నీ దుఃఖH60దినములుH3117 సమాప్తములగునుH7999.

Thy sun shall no more go down; neither shall thy moon withdraw itself: for the LORD shall be thine everlasting light, and the days of thy mourning shall be ended.
21

నీ జనుH5971లందరుH3605 నీతిమంతులైH6662 యుందురు నన్ను నేను మహిమపరచుకొనునట్లుH6286 వారు నేను నాటినH4302 కొమ్మగానుH5342 నేను చేసినH3027 పనిగానుH4639 ఉండి దేశమునుH776 శాశ్వతముగాH5769 స్వతంత్రించుకొందురుH3423.

Thy people also shall be all righteous: they shall inherit the land for ever, the branch of my planting, the work of my hands, that I may be glorified.
22

వారిలో ఒంటరియైనవాడుH6996 వేయిమందిH505యగునుH1961 ఎన్నికలేనివాడుH6810 బలమైనH6099 జనమగునుH1471 యెహోవానగుH3068 నేనుH589 తగినకాలమునH6256 ఈ కార్యమును త్వరపెట్టుదునుH2363.

A little one shall become a thousand, and a small one a strong nation: I the LORD will hasten it in his time.

యెషయా అధ్యాయము 61

1

ప్రభువగుH136 యెహోవాH3069 ఆత్మH7307 నా మీదికిH5921 వచ్చియున్నది దీనులకుH6035 సువర్తమానము ప్రకటించుటకుH1319 యెహోవాH3068 నన్ను అభిషేకించెనుH4886 నలిగినH7665 హృదయముగలవారినిH3820 దృఢపరచుటకునుH2280 చెరలోనున్నవారికిH7617 విడుదలనుH1865 బంధింపబడినవారికిH631 విముక్తినిH6495 ప్రకటించుటకునుH7121

The Spirit of the Lord GOD is upon me; because the LORD hath anointed me to preach good tidings unto the meek; he hath sent me to bind up the brokenhearted, to proclaim liberty to the captives, and the opening of the prison to them that are bound;
2

యెహోవాH3068 హితH7522 వత్సరమునుH8141 మన దేవునిH430 ప్రతిదండనH5359 దినమునుH3117 ప్రకటించుటకునుH7121 దుఃఖాక్రాంతుH57 లందరినిH3605 ఓదార్చుటకునుH5162

To proclaim the acceptable year of the LORD, and the day of vengeance of our God; to comfort all that mourn;
3

సీయోనులోH6726 దుఃఖించువారికిH57 ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకుH665 ప్రతిగాH8478 పూదండనుH6287 దుఃఖమునకుH60 ప్రతిగాH8478 ఆనందH8342 తైలమునుH8081 భారభరితమైనH3544 ఆత్మకుH7307 ప్రతిగాH8478 స్తుతిH8416 వస్త్రమునుH4594 వారికిచ్చుటకునుH5414 ఆయన నన్ను పంపియున్నాడుH7760. యెహోవాH3068 తన్ను మహిమపరచుకొనునట్లుH6286 నీతిH6664 అను మస్తకివృక్షములనియుH352 యెహోవాH3068 నాటినH4302 చెట్లనియు వారికి పేరు పెట్టబడునుH7121.

To appoint unto them that mourn in Zion, to give unto them beauty for ashes, the oil of joy for mourning, the garment of praise for the spirit of heaviness; that they might be called trees of righteousness, the planting of the LORD, that he might be glorified.
4

చాలకాలమునుండిH5769 పాడుగానున్నH2723 స్థలములను వారు కట్టుదురుH1129 పూర్వమునH7223 పాడైనH8074 స్థలములను కట్టుదురుH6965 పాడైనH2721 పట్టణములనుH5892 నూతనముగా స్థాపింతురుH2318 తరతరములనుండిH1755 శిథిలములైయున్నH8074 పురములను బాగు చేయుదురు.

And they shall build the old wastes, they shall raise up the former desolations, and they shall repair the waste cities, the desolations of many generations.
5

అన్యులుH2114 నిలువబడిH5975 మీ మందలనుH6629 మేపెదరుH7462 పరదేశులుH5236 మీకు వ్యవసాయకులునుH406 మీ ద్రాక్షతోట కాపరులునుH3755 అగుదురు

And strangers shall stand and feed your flocks, and the sons of the alien shall be your plowmen and your vinedressers.
6

మీరుH859 యెహోవాకుH3068 యాజకుH3548 లనబడుదురుH7121 వారు మా దేవునిH430 పరిచారకులనిH8334 మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురుH559 జనములH1471 ఐశ్వర్యమునుH2428 మీరు అనుభవింతురుH398 వారి ప్రభావమునుH3519 పొంది అతిశయింతురుH3235

But ye shall be named the Priests of the LORD: men shall call you the Ministers of our God: ye shall eat the riches of the Gentiles, and in their glory shall ye boast yourselves.
7

మీ యవమానమునకుH1322 ప్రతిగాH8478 రెట్టింపుH4932 ఘనత నొందుదురు నిందకుH3639 ప్రతిగా తాము పొందిన భాగముH2506 ననుభవించి వారు సంతోషింతురుH7442 వారు తమ దేశములోH776 రెట్టింపుభాగమునకుH4932 కర్తలగుదురుH3423 నిత్యాH5769 నందముH8057 వారికి కలుగునుH1961.

For your shame ye shall have double; and for confusion they shall rejoice in their portion: therefore in their land they shall possess the double: everlasting joy shall be unto them.
8

ఏలయనగా న్యాయముచేయుటH4941 యెహోవానగుH3068 నాH589 కిష్టముH157 ఒకడు అన్యాయముగా ఒకనిసొత్తు పట్టుకొనుటH1498 నాకసహ్యముH8130. సత్యమునుబట్టిH571 వారి క్రియాఫలమునుH6468 వారికిచ్చుచుH5414 వారితో నిత్యH5769 నిబంధనH1285 చేయుదునుH3772.

For I the LORD love judgment, I hate robbery for burnt offering; and I will direct their work in truth, and I will make an everlasting covenant with them.
9

జనములలోH1471 వారి సంతతిH2233 తెలియబడునుH3045 జనములH5971 మధ్యనుH8432 వారిH1992 సంతానముH2233 ప్రసిద్ధినొందునుH6631 వారు యెహోవాH3068 ఆశీర్వదించినH1288 జనమని వారిని చూచినH7200 వారందరుH3605 ఒప్పుకొందురుH5234

And their seed shall be known among the Gentiles, and their offspring among the people: all that see them shall acknowledge them, that they are the seed which the LORD hath blessed.
10

శృంగారమైనపాగాH6287 ధరించుకొనినH3547 పెండ్లికుమారునిH2860 రీతిగాను ఆభరణములతోH3627 అలంకరించుకొనినH5710 పెండ్లికుమార్తెరీతిH3618 గాను ఆయన రక్షణH3468 వస్త్రములనుH899 నాకు ధరింపజేసిH3847 యున్నాడు నీతిH6666 అను పైబట్టనుH4598 నాకు ధరింపజేసియున్నాడుH3271 కాగా యెహోవానుబట్టిH3068 మహానందముతోH7797 నేను ఆనందించుచున్నాను నా దేవునిబట్టిH430 నా ఆత్మH5315 ఉల్లసించుచున్నదిH1523

I will greatly rejoice in the LORD, my soul shall be joyful in my God; for he hath clothed me with the garments of salvation, he hath covered me with the robe of righteousness, as a bridegroom decketh himself with ornaments, and as a bride adorneth herself with her jewels.
11

భూమిH776 మొలకనుH6780 మొలిపించునట్లుగానుH3318 తోటలోH1593 విత్తబడినవాటినిH2221 అది మొలిపించునట్లుగానుH6779 నిశ్చయముగా సమస్తH3605 జనములH1471 యెదుటH5048 ప్రభువగుH136 యెహోవాH3069 నీతినిH6666 స్తోత్రమునుH8416 ఉజ్జీవింపH6779 జేయును.

For as the earth bringeth forth her bud, and as the garden causeth the things that are sown in it to spring forth; so the Lord GOD will cause righteousness and praise to spring forth before all the nations.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 20

1

G3588 యల్లరిG2351 అణగినG3973 తరువాత పౌలుG3972 శిష్యులనుG3101 తన యొద్దకు పిలువనంపించిG4341 హెచ్చరించినమీదటG782 వారియొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియG3109కుG1519 వెళ్లుటకుG4198 బయలుదేరెనుG1831.

And after the uproar was ceased, Paul called unto him the disciples, and embraced them, and departed for to go into Macedonia.
2

G1565 ప్రదేశములయందుG3313 సంచరించిG1330, పెక్కుమాటలతో వారినిG846 హెచ్చరించిG3056 గ్రీసుG1671నకుG1519 వచ్చెనుG2064.

And when he had gone over those parts, and had given them much exhortation, he came into Greece,
3

అతడుG5037 అక్కడ మూడుG5140 నెలలుG3376 గడిపిG4160 ఓడయెక్కి సిరియG4947కుG1519 వెళ్లవలెననిG321 యుండగాG3195 అతనిG846 విషయమైG096 యూదులుG2453 కుట్ర చేయుచున్నందునG1917 మాసిదోనియG3109మీదుగాG1223 తిరిగిరావలెననిG5290 నిశ్చయించుకొనెనుG1106.

And there abode three months. And when the Jews laid wait for him, as he was about to sail into Syria, he purposed to return through Macedonia.
4

మరియుG1161 పుర్రు కుమారుడును బెరయG961 పట్టణస్థుడునైన సోపత్రునుG4986, థెస్సలొనీకయులలోG2331 అరిస్తర్కునుG708, సెకుందునుG4580, దెర్బేG1190 పట్టణస్థుడైన గాయియునుG1050, తిమోతియునుG5095, ఆసియG774 దేశస్థులైన తుకికుG5190, త్రోఫిమునుG5161 అతనిG846తోకూడG4902 వచ్చిరి.

And there accompanied him into Asia Sopater of Berea; and of the Thessalonians, Aristarchus and Secundus; and Gaius of Derbe, and Timotheus; and of Asia, Tychicus and Trophimus.
5

వీరుG3778 ముందుగా వెళ్లిG4281 త్రోయG5174లోG1722 మాకొరకుG2248 కనిపెట్టుకొని యుండిరిG3306.

These going before tarried for us at Troas.
6

పులియని రొట్టెలG106 దినములైనG2250 తరువాతG మేముG2249 ఓడ ఎక్కి ఫిలిప్పీG5375 విడిచిG1602, అయిదుG4002 దినముG2250లలోG891 త్రోయG5174కుG1519 వచ్చిG2064, అచ్చటG3757 వారిG846యొద్దG4314 ఏడుG2033 దినములుG2250 గడిపితివిుG1304.

And we sailed away from Philippi after the days of unleavened bread, and came unto them to Troas in five days; where we abode seven days.
7

ఆదిG3391వారముG4521G1722 మేము రొట్టెG740 విరుచుటకుG2806 కూడినప్పుడుG4863, పౌలుG3972 మరునాడుG1887 వెళ్లనైG1826యుండిG3195, వారితోG846 ప్రసంగించుచుG1256 అర్ధరాత్రిG3317వరకుG3360 విస్తరించిG3905 మాటలాడుచుండెనుG3056.

And upon the first day of the week, when the disciples came together to break bread, Paul preached unto them, ready to depart on the morrow; and continued his speech until midnight.
8

మేముG2258 కూడియున్నG4863 మేడగదిG5253లోG1722 అనేకG2425 దీపముG2985లుండెనుG2258.

And there were many lights in the upper chamber, where they were gathered together.
9

అప్పుడుG1161 ఐతుకుG2161 అనుG3686 నొకG5100 ¸యవనస్థుడుG3494 కిటికీG2376లోG1909 కూర్చుండిG2521 గాఢG901 నిద్రG5258పోయిG2702, పౌలుG3972 చాలసేవుG4119 ప్రసంగించుచుండగాG1256 నిద్రాభారముG5258వలనG575 జోగిG2702, మూడవ అంతస్తుG5152నుండిG575 క్రిందG2736పడిG4098 చనిపోయినవాడైG3498యెత్తబడెను.

And there sat in a window a certain young man named Eutychus, being fallen into a deep sleep: and as Paul was long preaching, he sunk down with sleep, and fell down from the third loft, and was taken up dead.
10

అంతటG1161 పౌలుG3972 క్రిందికి వెళ్లిG2597 అతనిG846మీద పడిG1968 కౌగిలించుకొనిG4843–మీరు తొందరపడG2350కుడిG3361, అతనిG846 ప్రాణG5590మతనిG846లోG1722 నున్నదనిG2076 వారితో చెప్పెనుG2036.

And Paul went down, and fell on him, and embracing him said, Trouble not yourselves; for his life is in him.
11

అతడు మరల పైకి వచ్చిG305 రొట్టెG740 విరిచిG2806 పుచ్చుకొనిG1089, తెల్లవారుG827వరకుG891 విస్తారముగాG2425 సంభాషించిG3656 బయలుదేరెనుG1831.

When he therefore was come up again, and had broken bread, and eaten, and talked a long while, even till break of day, so he departed.
12

వారు బ్రదికినG2198G3588 చిన్నవానినిG3816 తీసికొనివచ్చిG71నప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెనుG3870.

And they brought the young man alive, and were not a little comforted.
13

మేముG2249 ముందుగాG4281 ఓడG4143 ఎక్కిG1909 అస్సుG789లోG1519 పౌలునుG3972 ఎక్కించుG353కొనవలెననిG3195 అక్కడికిG1564 వెళ్లితివిుG321. తానుG846 కాలినడకను వెళ్లవలెననిG3978 అతడా ప్రకారముగాG3195 మాకు నియమించిG1299యుండెనుG2258.

And we went before to ship, and sailed unto Assos, there intending to take in Paul: for so had he appointed, minding himself to go afoot.
14

అస్సుG789లోG1519 అతడు మాతోG2254 కలిసికొనిG4820నప్పుడుG5613 మేమతనినిG846 ఎక్కించుకొనిG353 మితులేనేG3412కుG1519 వచ్చితివిుG2064.

And when he met with us at Assos, we took him in, and came to Mitylene.
15

అచ్చటనుండిG2547 వెళ్లిG636 మరునాడుG1966 కీయొసుG5508నకు ఎదురుగాG481 వచ్చితివిుG2658. మరునాడుG2087 సమొసుG4544నకుG1519 చేరిG3846 ఆ మరునాడుG2192 మిలేతుG3399కుG1519 వచ్చితివిుG2064.

And we sailed thence, and came the next day over against Chios; and the next day we arrived at Samos, and tarried at Trogyllium; and the next day we came to Miletus.
16

సాధ్యG1415మైతేG2258 పెంతెకొస్తుG4005 దినమునG2250 యెరూషలేముG2414లోG1519 ఉండవలెననిG1096 పౌలుG3972 త్వరపడుచుండెనుG4692 గనుకG1063 అతడుG846 ఆసియG773లోG1722 కాలహరణముG5551 చేయకుండG3361 ఎఫెసునుG2181 దాటిపోవలెననిG3896 నిశ్చయించుకొనియుండెనుG2919.

For Paul had determined to sail by Ephesus, because he would not spend the time in Asia: for he hasted, if it were possible for him, to be at Jerusalem the day of Pentecost.
17

అతడుG1161 మిలేతుG3399నుండిG575 ఎఫెసుG2181నకుG1519 వర్తమానము పంపిG3992 సంఘపుG1577 పెద్దలనుG4245 పిలిపించెనుG3333.

And from Miletus he sent to Ephesus, and called the elders of the church.
18

వారు తనG846యొద్దకుG4314 వచ్చిG3854నప్పుడతడుG5613 వారితోG846 ఇట్లనెనుG2036–నేను ఆసియG773లోG1519 కాలుపెట్టినG1910 దినముG2250నుండిG575, ఎల్లG3956కాలముG5550 మీG5216 మధ్యG3326 ఏలాగుG4459 నడుచుకొంటినోG1096 మీరేG5210 యెరుగుదురుG1987.

And when they were come to him, he said unto them, Ye know, from the first day that I came into Asia, after what manner I have been with you at all seasons,
19

యూదులG2453 కుట్రలG1917వలనG1722 నాకుG3427 శోధనలుG3986 సంభవించిననుG4819, కన్నీళ్లుG1144 విడుచుచుG4183 పూర్ణమైనG3956 వినయభావముG5012తోG3326 నేనేలాగునG4459 ప్రభువునుG2962 సేవించుచుంటినోG1398 మీకేG5210 తెలియునుG1987.

Serving the Lord with all humility of mind, and with many tears, and temptations, which befell me by the lying in wait of the Jews:
20

మరియుG2532 ప్రయోజనకరమైనదిG4851 ఏదియుG3762 దాచుకొనకG5288 బహిరంగముగానుG1219, ఇంటింటనుG3624 మీకుG5209 తెలియజేయుచుG312 బోధించుచుG1321,

And how I kept back nothing that was profitable unto you, but have shewed you, and have taught you publickly, and from house to house,
21

దేవునిG2316 యెదుటG1519 మారుమనస్సు పొందిG3341 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547నందుG1519 విశ్వాసముంచవలెననిG4102, యూదులకునుG2453 గ్రీసుదేశస్థులకునుG1672 ఏలాగుG4459 సాక్ష్యమిచ్చుచుంటినోG1263 యిదంతయు మీకుG5210 తెలియునుG1987.

Testifying both to the Jews, and also to the Greeks, repentance toward God, and faith toward our Lord Jesus Christ.
22

ఇదిగోG2400 నేG1473నిప్పుడుG3568 ఆత్మG4151యందుG1722 బంధింపబడినవాడనైG1210 యెరూషలేముG2419నకుG1519 వెళ్లుచున్నానుG4198, అక్కడG1722 నాకుG3427 ఏమేమి సంభవించునోG4876 తెలియG1492దుG3361గాని,

And now, behold, I go bound in the spirit unto Jerusalem, not knowing the things that shall befall me there:
23

బంధకములునుG1199 శ్రమలునుG2347 నాకొరకుG3165 కాచుకొనియున్నవనిG3306 పరిశుద్ధాG40త్మG4151 ప్రతిG2596 పట్టణముG4172లోనుG1519 నాకు సాక్ష్యమిచ్చుచున్నాడనిG1263 తెలియునుG4133.

Save that the Holy Ghost witnesseth in every city, saying that bonds and afflictions abide me.
24

అయితేG235 దేవునిG2316 కృపాG5485సువార్తనుG2098గూర్చిG3588 సాక్ష్యమిచ్చుటయందుG1263 నాG3450 పరుగునుG1408, నేను ప్రభువైనG2962 యేసుG2424వలనG3844 పొందినG2983 పరిచర్యనుG1248, తుదముట్టింపవలెననిG5048 నాG3450 ప్రాణమునుG5590 నాకెంతG1683 మాత్రమునుG1683 ప్రియమైనదిగాG5093 ఎంచుకొనుటG2192లేదుG3761.

But none of these things move me, neither count I my life dear unto myself, so that I might finish my course with joy, and the ministry, which I have received of the Lord Jesus, to testify the gospel of the grace of God.
25

ఇదిగోG2400 దేవునిG2316 రాజ్యమునుగూర్చిG932 ప్రకటించుచుG2784 నేను మీG5210 మధ్యనుG1722 సంచరించుచుంటినిG1330; మీలోG5210 ఎవరునుG3956 ఇకమీదటG3765 నాG3450 ముఖముG4383 చూడరనిG3700 నాG1473కిప్పుడుG3568 తెలియునుG1492.

And now, behold, I know that ye all, among whom I have gone preaching the kingdom of God, shall see my face no more.
26

కాబట్టిG1352 మీలో ఎవరిG3956 నాశనముG129 విషయమైననుG575 నేనుG1473 దోషినికాననిG2513 నేG4594డుG2250 మిమ్మునుG5213 సాక్ష్యము పెట్టుచున్నానుG3143.

Wherefore I take you to record this day, that I am pure from the blood of all men.
27

దేవునిG2316 సంకల్పG1012మంతయుG3956 మీకుG5213 తెలుపకుండG312 నేనేమియు దాచుకొనG5288లేదుG3756.

For I have not shunned to declare unto you all the counsel of God.
28

దేవుడుG2316 తనG2398 స్వరక్తG129మిచ్చిG1223 సంపాదించినG4046 తన సంఘమునుG1577 కాయుటకుG4165 పరిశుద్ధాG40త్మG4151 మిమ్మునుG5209 దేనిG3739యందుG1722 అధ్యక్షులనుగాG1985 ఉంచెనోG5087 ఆ యావత్తుG3956మందనుG4168 గూర్చియు, మీ మట్టుకుG3767 మిమ్మును గూర్చియుG1438 జాగ్రత్తగా ఉండుడిG4337.

Take heed therefore unto yourselves, and to all the flock, over the which the Holy Ghost hath made you overseers, to feed the church of God, which he hath purchased with his own blood.
29

నేనుG3450 వెళ్లిపోయినG867 తరువాతG3326 క్రూరమైనG926 తోడేళ్లుG3074 మీG5209లోG1519 ప్రవేశించుననిG1525 నాకుG1473 తెలియునుG1492; వారు మందనుG4168 కనికG5339రింపరుG3361.

For I know this, that after my departing shall grievous wolves enter in among you, not sparing the flock.
30

మరియుG2532 శిష్యులనుG3101 తమG846వెంటG3694 ఈడ్చుకొని పోవలెననిG645 వంకర మాటలుG1294 పలుకుG2980 మనుష్యులుG435 మీG5216లోనేG1537 బయలుదేరుదురుG450.

Also of your own selves shall men arise, speaking perverse things, to draw away disciples after them.
31

కావునG2532 నేను మూడు సంవత్సరములుG5148 రాత్రింG3571బగళ్లుG2250 కన్నీళ్లుG144 విడుచుచుG3326 ప్రతిG1538 మనుష్యునికిG1520 మానG3973G3756 బుద్ధి చెప్పితిననిG3560 మీరు జ్ఞాపకము చేసికొనిG3421 మెలకువగా ఉండుడిG1127.

Therefore watch, and remember, that by the space of three years I ceased not to warn every one night and day with tears.
32

ఇప్పుడుG3569 దేవునికినిG2316 ఆయనG846 కృపాG5485 వాక్యమునకునుG3056 మిమ్మునుG5209 అప్పగించుచున్నానుG3908. ఆయన మీకుG5213 క్షేమాభివృద్ధి కలుగజేయుటకునుG2026, పరిశుద్ధపరచబడినG37వారందరిG3956లోG1722 స్వాస్థ్య మG2817నుగ్రహించుటకునుG1325 శక్తిమంతుడుG1410.

And now, brethren, I commend you to God, and to the word of his grace, which is able to build you up, and to give you an inheritance among all them which are sanctified.
33

ఎవనిG3762 వెండినైననుG694, బంగారమునైననుG5553 వస్త్రములనైననుG2441 నేను ఆశింపలేదుG1937;

I have coveted no man's silver, or gold, or apparel.
34

నాG3450 అవసరములG5532 నిమిత్తమును నాG1700తోG3326 ఉన్నవారిG5607 నిమిత్తమును ఈG3778 నా చేతులుG5495 కష్టపడినవనిG5256 మీకే తెలియునుG1097.

Yea, ye yourselves know, that these hands have ministered unto my necessities, and to them that were with me.
35

మీరునుG1163 ఈలాగుG3779 ప్రయాసపడిG2872 బలహీనులనుG770 సంరక్షింపవలెననియుG482–పుచ్చుకొనుటG2983కంటెG2228 ఇచ్చుటG1325 ధన్యముG3107 అని ప్రభువైనG2962 యేసుG2424 చెప్పిన మాటలుG3056 జ్ఞాపకము చేసికొనవలెననియుG3421 అన్ని విషయములలోG3956 మీకుG5213 మాదిరిG3754 చూపితిననిG5263 చెప్పెనుG2036.

I have shewed you all things, how that so labouring ye ought to support the weak, and to remember the words of the Lord Jesus, how he said, It is more blessed to give than to receive.
36

అతడీలాగుG5023 చెప్పిG2036 మోకాళ్లూనిG5087 వాG846రందరిG3956తోG ప్రార్థన చేసెను.

And when he had thus spoken, he kneeled down, and prayed with them all.
37

అప్పుడుG1161 వారందరుG3956 చాలG2425 ఏడ్చిరిG1096. మీరు ఇకమీదటG3765 నాG848 ముఖముG4383 చూడరనిG2334 అతడు చెప్పినG2046 మాటG3056కుG1909 విశేషముగాG3122 దుఃఖించుచుG360

And they all wept sore, and fell on Paul's neck, and kissed him,
38

పౌలుG3972 మెడG5137మీదG1909 పడిG1968 అతనినిG846 ముద్దుపెట్టుకొనిG2705, వారు ఓడG4143వరకుG1519 అతనినిG846 సాగనంపిరిG4311.

Sorrowing most of all for the words which he spake, that they should see his face no more. And they accompanied him unto the ship.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.