Day 280
Day 281 : యెషయా 56-58 & అపొస్తలుల కార్యములు 19
Day 282

యెషయా అధ్యాయము 56

1

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 నా రక్షణH3444 వచ్చుటకుH935 సిద్ధముగాH7138 ఉన్నది నా నీతిH6666 వెల్లడియగుటకుH1540 సిద్ధముగా ఉన్నది. న్యాయవిధినిH4941 అనుసరించుడిH8104 నీతినిH6666 అనుసరించిH6213 నడుచుకొనుడి.

Thus saith the LORD, Keep ye judgment, and do justice: for my salvation is near to come, and my righteousness to be revealed.
2

నేను నియమించిన విశ్రాంతిదినమునుH7676 అపవిత్రపరచకుండH290 దానిని అనుసరించుచుH8104H3605 కీడుH7451 చేయకుండH6213 తన చేతినిH3027 బిగబట్టువాడుH2388 ధన్యుడు ఆ ప్రకారము చేసి దాని రూఢిగా గైకొను నరుడుH120 ధన్యుడుH835.

Blessed is the man that doeth this, and the son of man that layeth hold on it; that keepeth the sabbath from polluting it, and keepeth his hand from doing any evil.
3

యెహోవానుH3068 హత్తుకొనుH3867 అన్యుడుH5236 నిశ్చయముగా యెహోవాH3068 తన జనులలోనుండిH5971 నన్ను వెలివేయుననిH914 అనుకొనH559వద్దుH408. షండుడుH5631 నేనుH589 ఎండినH3002 చెట్టనిH6086 అనుకొనH559వద్దుH408.

Neither let the son of the stranger, that hath joined himself to the LORD, speak, saying, The LORD hath utterly separated me from his people: neither let the eunuch say, Behold, I am a dry tree.
4

నేను నియమించిన విశ్రాంతిదినములనుH7676 ఆచరించుచుH8104 నాకిష్టమైనవాటినిH2654 కోరుకొనుచుH977 నా నిబంధనH1285 నాధారముH2388 చేసికొనుచున్న షండులనుH5631 గూర్చి యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559

For thus saith the LORD unto the eunuchs that keep my sabbaths, and choose the things that please me, and take hold of my covenant;
5

నా యింటనుH1004 నా ప్రాకారములలోనుH2346 ఒక భాగమునుH3027 వారికిచ్చెదనుH5414 కొడుకులుH1121 కూతుళ్లుH1323 అని యనిపించుకొనుటకంటె శ్రేష్ఠమైనH2896 పేరుH8034 వారికి పెట్టుచున్నాను కొట్టివేయH3772బడనిH3808 నిత్యమైనH5769 పేరుH8034 వారికి పెట్టుచున్నానుH5414

Even unto them will I give in mine house and within my walls a place and a name better than of sons and of daughters: I will give them an everlasting name, that shall not be cut off.
6

విశ్రాంతిదినమునుH7676 అపవిత్రపరచకుండH2490 ఆచరించుచుH8104 నా నిబంధననుH1285 ఆధారముH2388 చేసికొనుచు యెహోవాకుH3068 దాసులైH5650 యెహోవాH3068 నామమునుH8034 ప్రేమించుచుH157 ఆయనకు పరిచర్యH8334 చేయవలెనని ఆయన పక్షమునH3867 చేరు అన్యులనుH5236 నా పరిశుద్ధH6944 పర్వతమునకుH2022 తోడుకొని వచ్చెదనుH935

Also the sons of the stranger, that join themselves to the LORD, to serve him, and to love the name of the LORD, to be his servants, every one that keepeth the sabbath from polluting it, and taketh hold of my covenant;
7

నా ప్రార్థనH8605 మందిరములోH1004 వారిని ఆనందింపజేసెదనుH8055 నా బలిపీఠముH4196మీదH5921 వారర్పించు దహనబలులునుH5930 బలులునుH2077 నాకు అంగీకారములగునుH7522 నా మందిరముH1004 సమస్తH3605జనులకుH5971 ప్రార్థనH8605మందిరH1004మనబడునుH7121.

Even them will I bring to my holy mountain, and make them joyful in my house of prayer: their burnt offerings and their sacrifices shall be accepted upon mine altar; for mine house shall be called an house of prayer for all people.
8

ఇశ్రాయేలీయులలోH3478 వెలివేయబడినవారినిH1760 సమకూర్చుH6908 ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002 ఇదే నేను సమకూర్చినH6908 ఇశ్రాయేలు వారికిపైగాH5750 ఇతరులను కూర్చెదనుH6908.

The Lord GOD which gathereth the outcasts of Israel saith, Yet will I gather others to him, beside those that are gathered unto him.
9

పొలములోనిH7704 సమస్తH3605 జంతువులారాH2416, అడవిలోనిH3293 సమస్తH3605 మృగములారాH2416, భక్షించుటకుH398 రండిH857.

All ye beasts of the field, come to devour, yea, all ye beasts in the forest.
10

వారి కాపరులుH6822 గ్రుడ్డివారుH5787 వారందరుH3605 తెలివిH3045లేనివారుH3808 వారందరుH3605 మూగH483కుక్కలుH3611 మొరుగH5024లేరుH3808 కలవరించుచుH1957 పండుకొనువారుH7901 నిద్రాH5123సక్తులుH157.

His watchmen are blind: they are all ignorant, they are all dumb dogs, they cannot bark; sleeping, lying down, loving to slumber.
11

కుక్కలుH3611 తిండికి ఆతురపడునుH5794, ఎంత తినినను వాటికి తృప్తిH7654లేదుH3808. ఈ కాపరులుH7462 అట్టివారే వారు దేనిని వివేచింపH995జాలరుH3808 వారందరుH3605 తమకిష్టమైన మార్గమునH1870 పోవుదురుH6437 ఒకడు తప్పకుండH376 అందరు స్వప్రయోజనమేH1215 విచారించుకొందురు.

Yea, they are greedy dogs which can never have enough, and they are shepherds that cannot understand: they all look to their own way, every one for his gain, from his quarter.
12

వారిట్లందురు నేను ద్రాక్షారసముH3196 తెప్పించెదనుH3947 మనము మద్యముH7941 నిండారులగునట్లుH5433 త్రాగుదము రండిH857 నేడుH3117 జరిగినట్టు రేపుH4279 మరిH3966 లక్షణముగా జరుగునుH1961.

Come ye, say they, I will fetch wine, and we will fill ourselves with strong drink; and to morrow shall be as this day, and much more abundant.

యెషయా అధ్యాయము 57

1

నీతిమంతులుH6662 నశించుటH6 చూచి యెవరునుH376 దానిని మనస్సునH3820 పెట్టరుH7760 H369 భక్తులైనవారుH2617 తీసికొనిపోబడుచున్నారుH622 కీడుH7451 చూడకుండ నీతిమంతులుH6662 కొనిపోబడుచున్నారనిH622 యెవనికిని తోచదుH995 H369.

The righteous perisheth, and no man layeth it to heart: and merciful men are taken away, none considering that the righteous is taken away from the evil to come.
2

వారు విశ్రాంతిలోH7965 ప్రవేశించుచున్నారుH935 తమకు సూటిగానున్నH5228 మార్గమున నడచువారుH1980 తమ పడకలH4904మీదH5921 పరుండిH5117 విశ్రమించుచున్నారు.

He shall enter into peace: they shall rest in their beds, each one walking in his uprightness.
3

మంత్రప్రయోగపుH6049 కొడుకులారాH1121, వ్యభిచారH5003 సంతానమాH2233, వేశ్యాసంతానమాH2181, మీరక్కడికిH2008 రండిH7126.

But draw near hither, ye sons of the sorceress, the seed of the adulterer and the whore.
4

మీరెవనిH4310 ఎగతాళిH6026 చేయుచున్నారు? ఎవనిH4310 చూచి నోరుH6310 తెరచిH7337 నాలుకH3956 చాచుచున్నారుH748? మీరు తిరుగుబాటుH6588 చేయువారును అబద్ధికులునుH8267 కారా?

Against whom do ye sport yourselves? against whom make ye a wide mouth, and draw out the tongue? are ye not children of transgression, a seed of falsehood,
5

మస్తచావృక్షములను చూచి పచ్చనిH7488 ప్రతిH3605చెట్టుH6086 క్రిందనుH8478 కామము రేపుకొనువారలారాH2552, లోయలలోH5158 రాతిH5553సందులH5585క్రిందH8478 పిల్లలనుH3206 చంపువారలారాH7819,

Enflaming yourselves with idols under every green tree, slaying the children in the valleys under the clifts of the rocks?
6

నీ భాగ్యముH2506 లోయలోనిH5158 రాళ్లలోనే యున్నది అవియేH1992 నీకు భాగ్యముH1486, వాటికే పానీయార్పణముH5262 చేయుచున్నావుH8210 వాటికే నైవేద్యముH4503 నర్పించుచున్నావుH5927.ఇవన్నియుH428 జరుగగా నేను ఊరకుండదగునాH5162?

Among the smooth stones of the stream is thy portion; they, they are thy lot: even to them hast thou poured a drink offering, thou hast offered a meat offering. Should I receive comfort in these?
7

ఉన్నతమైనH1364 మహాH5375పర్వతముH2022మీదH5921 నీ పరుపుH4904 వేసికొంటివిH7760 బలిH2077 అర్పించుటకుH2076 అక్కడికే యెక్కితివిH5927 తలుపుH1817వెనుకనుH310 ద్వారబంధముH4201 వెనుకనుH310 నీ జ్ఞాపకచిహ్నముH2146 ఉంచితివిH7760

Upon a lofty and high mountain hast thou set thy bed: even thither wentest thou up to offer sacrifice.
8

నాకుH854 మరుగైH బట్టలు తీసి మంచమెక్కితివిH5927 నీ పరుపుH4904 వెడల్పుచేసికొనిH7337 నీ పక్షముగా వారితో నిబంధన చేసితివిH3772 నీవు వారి మంచముH4904 కనబడినH2372 చోట దాని ప్రేమించితివిH157.

Behind the doors also and the posts hast thou set up thy remembrance: for thou hast discovered thyself to another than me, and art gone up; thou hast enlarged thy bed, and made thee a covenant with them; thou lovedst their bed where thou sawest it.
9

నీవు తైలముH8081 తీసికొని రాజునొద్దకుH4428 పోతివిH7788 పరిమళH7547 ద్రవ్యములను విస్తారముగాH7235 తీసికొని నీ రాయబారులనుH6735 దూరమునకుH5704 పంపితివిH7971 పాతాళమంతH7585 లోతుగా నీవు లొంగితివిH8213

And thou wentest to the king with ointment, and didst increase thy perfumes, and didst send thy messengers far off, and didst debase thyself even unto hell.
10

నీ దూరH7230ప్రయాణముచేతH1870 నీవు ప్రయాసపడిననుH3021 అది అసాధ్యమనిH2976 నీవనుకొనH559లేదుH3808 నీవు బలముH2416 తెచ్చుకొంటినిH4672 గనుక నీవు సొమ్మసిల్లH2470లేదుH3808.

Thou art wearied in the greatness of thy way; yet saidst thou not, There is no hope: thou hast found the life of thine hand; therefore thou wast not grieved.
11

ఎవనికిH4310 జడిసిH1672 భయపడినందునH3372 ఆ సంగతి మనస్కH3820రింపకపోతివిH3808? నీవు కల్లలాడిH3576 నన్ను జ్ఞాపకముH2142 చేసికొనకపోతివిH3808 బహుకాలమునుండిH5769 నేను మౌనముగానుండినందుననేH2814 గదా నీవు నాకు భయపడుటH3372 లేదుH3808?

And of whom hast thou been afraid or feared, that thou hast lied, and hast not remembered me, nor laid it to thy heart? have not I held my peace even of old, and thou fearest me not?
12

నీ నీతిH6666 యెంతో నేనేH589 తెలియజేసెదనుH5046, నీ క్రియలుH4639 నీకు నిష్‌H3808ప్రయోజనములగునుH3276.

I will declare thy righteousness, and thy works; for they shall not profit thee.
13

నీవు మొఱ్ఱపెట్టునప్పుడుH2199 నీ విగ్రహముల గుంపుH6899 నిన్ను తప్పించునేమోH5337 గాలిH7307 వాటినన్నిటినిH3605 ఎగరగొట్టునుH5375 గదా? ఒకడు ఊపిరి విడిచినమాత్రమున అవియన్నియు కొట్టుకొనిపోవునుH3947 నన్ను నమ్ముకొనువారుH2620 దేశమునుH776 స్వతంత్రించుకొందురుH5157 నా పరిశుద్ధH6944 పర్వతమునుH2022 స్వాధీనపరచుకొందురుH3423.

When thou criest, let thy companies deliver thee; but the wind shall carry them all away; vanity shall take them: but he that putteth his trust in me shall possess the land, and shall inherit my holy mountain;
14

ఎత్తుచేయుడిH5549 ఎత్తుచేయుడిH5549 త్రోవనుH1870 సిద్ధపరచుడిH6437, అడ్డుH4383 చేయుదానిని నా జనులH5971 మార్గములోనుండిH1870 తీసివేయుడిH7311 అని ఆయన ఆజ్ఞH559 ఇచ్చుచున్నాడు.

And shall say, Cast ye up, cast ye up, prepare the way, take up the stumblingblock out of the way of my people.
15

మహా ఘనుడునుH7311 మహోన్నతుడునుH5375 పరిశుద్ధుడునుH6918 నిత్యH5703నివాసియునైనవాడుH7931 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 నేను మహోన్నతమైనH4791 పరిశుద్ధస్థలములోH6918 నివసించుH7931 వాడను అయినను వినయముగలవారిH1793 ప్రాణమునుH7307 ఉజ్జీవింపజేయుటకునుH2421 నలిగినవారిH8217 ప్రాణమునుH7307 ఉజ్జీవింపజేయుటకునుH2421 వినయముగలవారియొద్దను దీనH1792మనస్సుగలవారియొద్దనుH3820 నివసించుచున్నానుH7931.

For thus saith the high and lofty One that inhabiteth eternity, whose name is Holy; I dwell in the high and holy place, with him also that is of a contrite and humble spirit, to revive the spirit of the humble, and to revive the heart of the contrite ones.
16

నేను నిత్యముH5769 పోరాడువాడనుH7378 కానుH3808 ఎల్లప్పుడునుH5331 కోపించువాడనుH7107 కాను ఆలాగుండినయెడల నా మూలముగా జీవాత్మH7307 క్షీణించునుH5848 నేనుH589 పుట్టించినH6213 నరులుH5337 క్షీణించిపోవుదురుH5848.

For I will not contend for ever, neither will I be always wroth: for the spirit should fail before me, and the souls which I have made.
17

వారి లోభమువలనH1215 కలిగిన దోషమునుబట్టిH5771 నేను ఆగ్రహపడిH7107 వారిని కొట్టితినిH5221 నేను నా ముఖము మరుగుచేసికొనిH5641 కోపించితినిH7107 వారు తిరుగబడిH7726 తమకిష్టమైనH3820 మార్గమునH1870 నడచుచుH1980 వచ్చిరి.

For the iniquity of his covetousness was I wroth, and smote him: I hid me, and was wroth, and he went on frowardly in the way of his heart.
18

నేను వారి ప్రవర్తననుH1870 చూచితినిH7200 వారిని స్వస్థపరచుదునుH7495 వారిని నడిపింతునుH5148 వారిలో దుఃఖించువారినిH57 ఓదార్చుదునుH5150.

I have seen his ways, and will heal him: I will lead him also, and restore comforts unto him and to his mourners.
19

వారిలో కృతజ్ఞతాబుద్ధిH5108 పుట్టించుచుH1254 దూరస్థులకునుH7350 సమీపస్థులకునుH7138 సమాధానముH7965 సమాధానమనిH7965 చెప్పి నేనే వారిని స్వస్థపరచెదననిH7495 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

I create the fruit of the lips; Peace, peace to him that is far off, and to him that is near, saith the LORD; and I will heal him.
20

భక్తిహీనులుH7563 కదలుచున్నH1644 సముద్రమువంటివారుH3220 అది నిమ్మళింపH8252నేరదుH3808 దాని జలములుH4325 బురదనుH7516 మైలనుH2916 పైకివేయునుH1644.

But the wicked are like the troubled sea, when it cannot rest, whose waters cast up mire and dirt.
21

దుష్టులకుH7563 నెమ్మదిH7965యుండదనిH369 నా దేవుడుH430 సెలవిచ్చుచున్నాడుH559.

There is no peace, saith my God, to the wicked.

యెషయా అధ్యాయము 58

1

తాళక బూరH7782 ఊదినట్లు ఎలుగెత్తిH7311 బిగ్గరగాH1627 కేకలుH7121 వేయుము వారు చేసిన తిరుగుబాటునుH6588 నా జనులకుH5971 తెలియజేయుముH5046 యాకోబుH3290 ఇంటివారికిH1004 వారి పాపములనుH2403 తెలియజేయుము

Cry aloud, spare not, lift up thy voice like a trumpet, and shew my people their transgression, and the house of Jacob their sins.
2

తమ దేవునిH430 న్యాయవిధినిH4941 విడువకH5800 H3808 నీతినిH6666 అనుసరించువారైనట్టుH6213 అనుదినముH3117 వారు నాయొద్ద విచారణH1875 చేయుచు నా మార్గములనుH1870 తెలిసికొనH1847 నిచ్ఛH2654 కనుపరచుదురు తమకు న్యాయమైనH6666 తీర్పులుH4941 తీర్చవలెననిH6664 వారడుగుదురుH7592 దేవుడుH430 తమకు ప్రత్యక్షుడుH7132 కావలెనని యిచ్ఛయింతురుH2654.

Yet they seek me daily, and delight to know my ways, as a nation that did righteousness, and forsook not the ordinance of their God: they ask of me the ordinances of justice; they take delight in approaching to God.
3

మేము ఉపవాసముండగాH6684 నీవెందుకుH4100 చూడవుH7200 H3808 ? మేము మా ప్రాణములనుH5315 ఆయాసపరచుకొనగాH6031 నీవెందుకు లక్ష్యH3045 పెట్టవుH3808? అని అందురు మీ ఉపవాసH6685 దినమునH3117 మీరు మీ వ్యాపారముH2656 చేయుదురుH4672. మీ పనివారిచేతH6092 కఠినమైనపనిH5065 చేయించుదురు

Wherefore have we fasted, say they, and thou seest not? wherefore have we afflicted our soul, and thou takest no knowledge? Behold, in the day of your fast ye find pleasure, and exact all your labours.
4

మీరు కలహపడుచుH7379 వివాదముH4683 చేయుచు అన్యాయముగాH7562 గుద్దులాడుచుH5221 ఉపవాసముందురుH6684 మీ కంఠధ్వనిH6963 పరమునH4791 వినబడునట్లుగాH8085 మీరిప్పుడుH3117 ఉపవాసH6684 ముండరుH3808.

Behold, ye fast for strife and debate, and to smite with the fist of wickedness: ye shall not fast as ye do this day, to make your voice to be heard on high.
5

అట్టిH2088 ఉపవాసముH6685 నాకనుకూలమాH977? మనష్యుడుH120 తన ప్రాణమునుH5315 బాధపరచుకొనవలసినH6031 దినముH3117 అట్టిదేనా? ఒకడు జమ్మువలెH100 తలH7218 వంచుకొనిH3721 గోనెపట్టH8242 కట్టుకొని బూడిదెH665 పరచుకొనిH3331 కూర్చుండుట ఉపవాసమాH6685? అట్టిH2088 ఉపవాసము యెహోవాకుH3068 ప్రీతికరమనిH7522 మీరనుకొందురాH7121?

Is it such a fast that I have chosen? a day for a man to afflict his soul? is it to bow down his head as a bulrush, and to spread sackcloth and ashes under him? wilt thou call this a fast, and an acceptable day to the LORD?
6

దుర్మార్గులుH7562 కట్టిన కట్లనుH2784 విప్పుటయుH6605 కాడిమానుH92 మోకులుH4133 తీయుటయుH5425 బాధింపబడినవారినిH7533 విడిపించుటయుH2670 ప్రతిH3605 కాడినిH4133 విరుగగొట్టుటయుH5423 నే నేర్పరచుకొనినH977 ఉపవాసముH6685 గదా?

Is not this the fast that I have chosen? to loose the bands of wickedness, to undo the heavy burdens, and to let the oppressed go free, and that ye break every yoke?
7

నీ ఆహారముH3899 ఆకలిగొనినవారికిH7457 పెట్టుటయు నీ రక్తH1320 సంబంధికి ముఖము తప్పింపకుండుటయుH5956 H3808 దిక్కుమాలినH4788 బీదలనుH6041 నీ యింటH1004 చేర్చుకొనుటయుH935

Is it not to deal thy bread to the hungry, and that thou bring the poor that are cast out to thy house? when thou seest the naked, that thou cover him; and that thou hide not thyself from thine own flesh?
8

వస్త్రహీనుడుH6174 నీకు కనబడినప్పుడుH7200 వానికి వస్త్రము లిచ్చుటయుH3680 ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడలH227 నీ వెలుగుH216 వేకువH7837 చుక్క వలె ఉదయించునుH1234 స్వస్థతH724 నీకు శీఘ్రముగాH4120 లభించునుH6779 నీ నీతిH6664 నీ ముందరH6440 నడచునుH1980 యెహోవాH3068 మహిమH3519 నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయునుH622.

Then shall thy light break forth as the morning, and thine health shall spring forth speedily: and thy righteousness shall go before thee; the glory of the LORD shall be thy rereward.
9

అప్పుడు నీవు పిలువగాH7121 యెహోవాH3068 ఉత్తరH6030 మిచ్చును నీవు మొఱ్ఱపెట్టగాH7768 ఆయన నేనున్నాH2009 ననునుH559. ఇతరులనుH8432 బాధించుటయుH4133 వ్రేలుపెట్టిH676 చూపిH7971 తిరస్కరించుటయు చెడ్డదానినిబట్టిH205 మాటలాడుటయుH1696 నీవు మానిH5493

Then shalt thou call, and the LORD shall answer; thou shalt cry, and he shall say, Here I am. If thou take away from the midst of thee the yoke, the putting forth of the finger, and speaking vanity;
10

ఆశించినదానిని ఆకలిగొనినవానిH7457 కిచ్చిH6329 శ్రమపడినవానినిH6031 తృప్తిపరచినయెడలH7646 చీకటిలోH2822 నీ వెలుగుH216 ప్రకాశించునుH2224 అంధకారముH653 నీకు మధ్యాహ్నమువలెH6672 నుండును.

And if thou draw out thy soul to the hungry, and satisfy the afflicted soul; then shall thy light rise in obscurity, and thy darkness be as the noonday:
11

యెహోవాH3068 నిన్ను నిత్యముH8548 నడిపించునుH5148 క్షామకాలమునH6710 ఆయన నిన్నుH5315 తృప్తిపరచిH7646 నీ యెముకలనుH6106 బలపరచునుH2502 నీవు నీరుH7302 కట్టిన తోటవలెనుH1588 ఎప్పుడును ఉబుకుచుండు నీటిH4325 ఊటవలెనుH4161 ఉండెదవుH1961.

And the LORD shall guide thee continually, and satisfy thy soul in drought, and make fat thy bones: and thou shalt be like a watered garden, and like a spring of water, whose waters fail not.
12

పూర్వకాలమునుండిH5769 పాడైపోయినH2723 స్థలములను నీ జనులు కట్టెదరుH1129 అనేకతరములH1755 క్రిందట పాడైపోయిన పునాదులనుH4146 నీవు మరల కట్టెదవుH6965 విరుగబడినదానినిH6556 బాగుచేయువాడవనియుH1443 దేశములో నివసించునట్లుగాH3427 త్రోవలుH5410 సిద్ధపరచువాడవనియుH7725 నీకు పేరు పెట్టబడునుH7121. ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను.

And they that shall be of thee shall build the old waste places: thou shalt raise up the foundations of many generations; and thou shalt be called, The repairer of the breach, The restorer of paths to dwell in.
13

నా విశ్రాంతిదినమునH7676 వ్యాపారముH2656 చేయకుండH6213 నాకు ప్రతిష్ఠితమైనH6944 దినమనిH3117 నీవు ఊరకుండినH7725 యెడలH518 విశ్రాంతిదినముH7676 మనోహరమైనదనియుH6027 యెహోవాకుH3068 ప్రతిష్ఠితదినమనియుH6918 ఘనమైనదనియుH3513 అనుకొనిH7121 దాని ఘనముగాH3513 ఆచరించినయెడలH6213 నీకిష్టమైనH1870 పనులు చేయకయు వ్యాపారముH2656 చేయకయు లోకవార్తలుH1697 చెప్పుకొనకయుH1696 ఉండినయెడల

If thou turn away thy foot from the sabbath, from doing thy pleasure on my holy day; and call the sabbath a delight, the holy of the LORD, honourable; and shalt honour him, not doing thine own ways, nor finding thine own pleasure, nor speaking thine own words:
14

నీవు యెహోవాయందుH3068 ఆనందించెదవుH6026 దేశముయొక్కH776 ఉన్నతస్థలములH1116 మీదH5921 నేను నిన్నెక్కించెదనుH7392 నీ తండ్రియైనH1 యాకోబుH3290 స్వాస్థ్యమునుH5159 నీ యనుభవములోH398 ఉంచెదను యెహోవాH3068 సెలవిచ్చినH6310 వాక్కుH1696 ఇదే.

Then shalt thou delight thyself in the LORD; and I will cause thee to ride upon the high places of the earth, and feed thee with the heritage of Jacob thy father: for the mouth of the LORD hath spoken it.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 19

1

అపొల్లోG625 కొరింథుG2882లోG1722 నున్నప్పుడుG1511 జరిగినదేమనగాG1096, పౌలుG3972 పైG510ప్రదేశములలోG3313 సంచరించిG1330 ఎఫెసుG2181నకుG1519 వచ్చిG2064 కొందరుG5100 శిష్యులనుG311 చూచిG2147–మీరు విశ్వసించినప్పుడుG4100 పరిశుద్ధాG40త్మనుG4151 పొందితిరాG2983? అని వారి నడుగగా

And it came to pass, that, while Apollos was at Corinth, Paul having passed through the upper coasts came to Ephesus: and finding certain disciples,
2

వారుG3588–పరిశుద్ధాG40త్ముడుG4151న్నాడన్నG2076 సంగతియే మేముG235 వినG191లేదనిG3761 చెప్పిరిG2036.

He said unto them, Have ye received the Holy Ghost since ye believed? And they said unto him, We have not so much as heard whether there be any Holy Ghost.
3

అప్పుడG5037తడు–ఆలాగైతేG3767 మీరు దేనినిG5101బట్టిG1519 బాప్తిస్మము పొందితిరనిG907 అడుగగాG2036 వారుG3588–యోహానుG2491 బాప్తిస్మమునుG908బట్టియేG1519 అని చెప్పిరిG2036.

And he said unto them, Unto what then were ye baptized? And they said, Unto John's baptism.
4

అందుకుG1161 పౌలుG3972–యోహానుG2491 తనG846 వెనుకG3326 వచ్చువానిG2064యందుG1519, అనగాG5123 యేసుG2424 నందుG1519 విశ్వాసముంచవలెననిG4100 ప్రజలతోG2992 చెప్పుచుG3004, మారుమనస్సుG3341 విషయమైన బాప్తిస్మమిచ్చెననిG908 చెప్పెనుG2036.

Then said Paul, John verily baptized with the baptism of repentance, saying unto the people, that they should believe on him which should come after him, that is, on Christ Jesus.
5

వారు ఆ మాటలు వినిG191 ప్రభువైనG2962 యేసుG2424 నామముG3686G1519 బాప్తిస్మము పొందిరిG907.

When they heard this, they were baptized in the name of the Lord Jesus.
6

తరువాతG2532 పౌలుG3972 వారిమీదG846 చేతుG5495లుంచగాG2007 పరిశుద్ధాG40త్మG4151 వారిG846మీదికిG1909 వచ్చెనుG2064. అప్పుడుG5037 వారు భాషలతోG1100 మాటలాడుటకునుG2980 ప్రవచించుటకునుG4395 మొదలుపెట్టిరి.

And when Paul had laid his hands upon them, the Holy Ghost came on them; and they spake with tongues, and prophesied.
7

వారందరుG3956 ఇంచుమించుG5616 పండ్రెండుG1177గురుG2258 పురుషులుG435.

And all the men were about twelve.
8

తరువాతG1161 అతడు సమాజమందిరముG4864లోనికిG1519 వెళ్లిG1525 ప్రసంగించుచు, దేవునిG2316 రాజ్యమునుG932 గూర్చిG4012 తర్కించుచుG1256, ఒప్పించుచుG3982, ధైర్యముగా మాటలాడుచుG3955 మూడుG5140 నెలలుG3376 గడిపెను.

And he went into the synagogue, and spake boldly for the space of three months, disputing and persuading the things concerning the kingdom of God.
9

అయితేG1161 కొందరుG5100 కఠినపరచబడినవారైG4645 యొప్పుకొనకG544, జనసమూహముG4128 ఎదుటG1799 ఈ మార్గమునుG3598 దూషించుచున్నందునG2551 అతడు వారినిG846 విడిచిG863, శిష్యులనుG3101 ప్రత్యేకపరచుకొనిG873 ప్రతిG2596దినముG2250 తురన్నుG5181 అను ఒకనిG5100 పాఠశాలG4981లోG1722 తర్కించుచువచ్చెనుG1256.

But when divers were hardened, and believed not, but spake evil of that way before the multitude, he departed from them, and separated the disciples, disputing daily in the school of one Tyrannus.
10

రెంG1417డేండ్లG2094వరకుG1909 ఈలాగునG5124 జరిగెనుG1096 గనుకG5620 యూదులేమిG2453 గ్రీసుదేశస్థులేమిG1672 ఆసియలోG773 కాపురమున్నG2730వారందరునుG3956 ప్రభువుG2962 వాక్యముG3056 వినిరిG191.

And this continued by the space of two years; so that all they which dwelt in Asia heard the word of the Lord Jesus, both Jews and Greeks.
11

మరియుG5037 దేవుడుG2316 పౌలుG3972చేతG1223 విశేషమైనG3756 అద్భుతములనుG1411 చేయించెనుG4160;

And God wrought special miracles by the hands of Paul:
12

అతనిG846 శరీరమునకుG5559 తగిలినG575 చేతి గుడ్డలైననుG4676 నడికట్లయిననుG4612 రోగులG770యొద్దకుG1909 తెచ్చినప్పుడుG2018 రోగములుG3554 వారినిG846 విడిచెనుG525, దయ్యములుG4190 కూడ వదలిG575పోయెనుG1831.

So that from his body were brought unto the sick handkerchiefs or aprons, and the diseases departed from them, and the evil spirits went out of them.
13

అప్పుడుG1161 దేశసంచారులునుG1845 మాంత్రికులునైనG4022 కొందరుG5100 యూదులుG2453–పౌలుG3972 ప్రకటించుG2784 యేసుG2424 తోడు మిమ్మునుG5209 ఉచ్చాటనG3726 చేయుచున్నానను మాట చెప్పిG3004, దయ్యములుG4190 పట్టినవారిG2192మీదG1909 ప్రభువైనG2962 యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి.G2424

Then certain of the vagabond Jews, exorcists, took upon them to call over them which had evil spirits the name of the Lord Jesus, saying, We adjure you by Jesus whom Paul preacheth.
14

యూదుడైనG2453 స్కెవయనుG4630 ఒక ప్రధానయాజకునిG749 కుమారులుG5207 ఏడుగురుG2033 ఆలాగుG5124 చేయుచుండిరిG4160.

And there were seven sons of one Sceva, a Jew, and chief of the priests, which did so.
15

అందుకు ఆG3588 దయ్యముG4190 నేను యేసునుG2424 గుర్తెరుగుదునుG1097, పౌలునుG3972కూడ ఎరుగుదునుG1987, గానిG1161 మీరెG5210వరనిG5101 అడుగగాG2036

And the evil spirit answered and said, Jesus I know, and Paul I know; but who are ye?
16

G3588 దయ్యముG4190పట్టినG1722వాడుG3739 ఎగిరి, వారిG846మీదG1909 పడిG2177, వారిలోG846 ఇద్దరినిG846 లొంగదీసిG2596 గెలిచెనుG2634; అందుచేతG5620 వారు దిగంబరులైG1131 గాయము తగిలిG5135G1565 యింటG3624నుండిG1537 పారిపోయిరిG1628.

And the man in whom the evil spirit was leaped on them, and overcame them, and prevailed against them, so that they fled out of that house naked and wounded.
17

ఈ సంగతిG5124 ఎఫెసులోG2181 కాపురమున్నG2730 సమస్తమైనG3956 యూదులకునుG2453 గ్రీసు దేశస్థులకునుG1672 తెలియG1110వచ్చినప్పుడుG1096 వారిG846కందరికిG3956 భయముG5401 కలిగెనుG1968 గనుకG2532 ప్రభువైనG2962 యేసుG2424 నామముG3686 ఘనపరచబడెనుG3170.

And this was known to all the Jews and Greeks also dwelling at Ephesus; and fear fell on them all, and the name of the Lord Jesus was magnified.
18

విశ్వసించినవారుG4100 అనేకులుG4183 వచ్చిG2064, తాముG848 చేసినవాటినిG4234 తెలియజేసిG312యొప్పుకొనిరిG1843.

And many that believed came, and confessed, and shewed their deeds.
19

మరియుG1161 మాంత్రిక విద్యG4021 అభ్యసించినవారుG4238 అనేకులుG2425 తమ పుస్తకములుG976 తెచ్చిG4851, అందరిG3956యెదుటG1799 వాటినిG846 కాల్చివేసిరిG2618. వారు లెక్క చూడగాG4860 వాటి వెలG5092 యేబదిG3461వేలG4002 వెండి రూకలాయెనుG694.

Many of them also which used curious arts brought their books together, and burned them before all men: and they counted the price of them, and found it fifty thousand pieces of silver.
20

ఇంతG3779 ప్రభావముతోG2596 ప్రభువుG2962 వాక్యముG3056 ప్రబలమైG2480 వ్యాపించెనుG837.

So mightily grew the word of God and prevailed.
21

ఈలాగుG5023 జరిగినG4137 తరువాతG5613 పౌలుG3972 మాసిదోనియG3109 అకయG882 దేశముల మార్గమునవచ్చిG1330 యెరూషలేముG2419నకుG1519 వెళ్లవలెననిG4198 మనస్సుG4151లోG1722 ఉద్దేశించిG5087నేనక్కడికిG1563 వెళ్లిన తరువాతG3165 రోమాG4516కూడG2532 చూడG1492వలెననిG1163 అనుకొనెను.

After these things were ended, Paul purposed in the spirit, when he had passed through Macedonia and Achaia, to go to Jerusalem, saying, After I have been there, I must also see Rome.
22

అప్పుడుG1161 తనకుG846 పరిచర్యచేయువారిలోG1247 తిమోతిG5095 ఎరస్తుG2037 అను వారి నిద్దరినిG1417 మాసిదోనియG3109కుG1519 పంపిG649, తానుG846 ఆసియG773లోG1519 కొంతకాలముG5550 నిలిచియుండెనుG1907.

So he sent into Macedonia two of them that ministered unto him, Timotheus and Erastus; but he himself stayed in Asia for a season.
23

G1565 కాలమందుG2540 క్రీస్తుG5547 మార్గమునుG3598గూర్చిG4012 చాల అల్లరిG5017 కలిగెనుG1096.

And the same time there arose no small stir about that way.
24

ఏలాగనగా–దేమేత్రియG1216నుG3686 ఒకG5100 కంసాలిG695 అర్తెమిదేవికిG735 వెండిG693 గుళ్లనుG3485 చేయించుటG4160వలనG1063 ఆ పనివారికిG5079 మిగుల లాభముG2039 కలుగజేయుచుండెనుG3930.

For a certain man named Demetrius, a silversmith, which made silver shrines for Diana, brought no small gain unto the craftsmen;
25

అతడుG3739 వారిని అట్టిG5108 పనిచేయుG2040 ఇతరులనుG2532 గుంపుకూర్చిG4867–అయ్యలారాG435, యీG5026 పనిG2039వలనG1537 మనకుG2257 జీవనముG2142 బహు బాగుగా జరుగుచున్నదనిG2076 మీకు తెలియునుG1987.

Whom he called together with the workmen of like occupation, and said, Sirs, ye know that by this craft we have our wealth.
26

అయితేG2532 చేతులG5495తోG1223 చేయబడినవిG1096 దేవతలుG2316 కావనిG3756 యీG3778 పౌలుG3972 చెప్పిG3004, ఎఫెసులోG2181 మాత్రము కాదుG3756, దాదాపుG4975 ఆసియG773యందంతటG3956 బహుG2425 జనమునుG3793 ఒప్పించిG3982, త్రిప్పియున్నG3179 సంగతి మీరు చూచియుG2334 వినియుG191 నున్నారు.

Moreover ye see and hear, that not alone at Ephesus, but almost throughout all Asia, this Paul hath persuaded and turned away much people, saying that they be no gods, which are made with hands:
27

మరియుG1161G5124 మనG2254 వృత్తియందు లక్ష్యము తప్పిపోవుటయే గాక, మహాG3173దేవియైనG2299 అర్తెమిG735 దేవియొక్క గుడిG2411 కూడG2532 తృణీకరింపబడి, ఆసియG773యందంతటనుG3650 భూలోకమందునుG3625 పూజింపబడుచున్నG4576 ఈమెయొక్కG848 గొప్పతనముG3168 తొలగిపోవుననిG2507 భయముతోచుచున్నదని వారితో చెప్పెను.

So that not only this our craft is in danger to be set at nought; but also that the temple of the great goddess Diana should be despised, and her magnificence should be destroyed, whom all Asia and the world worshippeth.
28

వారు వినిG191 రౌద్రముG2372తోG4134 నిండినవారైG1096–ఎఫెసీయులG2180 అర్తెమిదేవిG735 మహాదేవిG3173 అనిG3004 కేకలువేసిరిG2896;

And when they heard these sayings, they were full of wrath, and cried out, saying, Great is Diana of the Ephesians.
29

పట్టణముG4172 బహు గలిబిలిగాG4799 ఉండెనుG4130. మరియుG2532 వారు పౌలుతోG3972 ప్రయాణమై వచ్చినG4898 మాసిదోనియవారైనG3110 గాయియునుG1050 అరిస్తర్కునుG708 పట్టుకొనిG4884 దొమ్మిగాG3661 నాటకశాలG2302లోG1519 చొరబడిరిG3729.

And the whole city was filled with confusion: and having caught Gaius and Aristarchus, men of Macedonia, Paul's companions in travel, they rushed with one accord into the theatre.
30

పౌలుG3972 జనులG1218 సభ యొద్దకుG1519 వెళ్లG1525దలచెనుG1014, గాని శిష్యులుG3101 వెళ్లనియ్యG1439లేదుG3756.

And when Paul would have entered in unto the people, the disciples suffered him not.
31

మరియుG1161 ఆసియG775 దేశాధికారులలో కొందరుG5100 అతనికిG846 స్నేహితులైG5384యుండిG5607 అతనిG846యొద్దకుG4314 వర్తమానము పంపిG3992–నీవు నాటకశాలG2302లోనికిG1519 వెళ్లG1325వద్దనిG3361 అతని వేడుకొనిరిG3870.

And certain of the chief of Asia, which were his friends, sent unto him, desiring him that he would not adventure himself into the theatre.
32

ఆ సభG1577 గలిబిలిగాG4797 ఉండెనుG2258 గనుక కొందరీలాగునG5100, కొందరాలాగునG243 కేకలువేసిరి; తామెందు నిమిత్తముG1063 కూడుకొనిరోG4905 చాల మందికిG4119 తెలియG1492లేదుG3756.

Some therefore cried one thing, and some another: for the assembly was confused; and the more part knew not wherefore they were come together.
33

అప్పుడుG1161 యూదులుG2453 అలెక్సంద్రునుG223 ముందుకు త్రోయగాG4264 కొందరు సమూహములోG3793 నుండిG1537 అతనినిG846 ఎదుటికి తెచ్చిరిG4261. అలెక్సంద్రుG223 సైగచేసిG2678 జనులతోG1218 సమాధానము చెప్పుకొనG626వలెనని యుండెనుG2309.

And they drew Alexander out of the multitude, the Jews putting him forward. And Alexander beckoned with the hand, and would have made his defence unto the people.
34

అయితేG1161 అతడుG2076 యూదుడనిG2453 వారు తెలిసికొనినప్పుడుG1921 అందరునుG3956 ఏకశబ్దముతో రెండుG1417 గంటలG5610సేపు–ఎఫెసీయులG2180 అర్తెమిదేవిG735 మహాదేవిG3173 అని కేకలువేసిరిG2896.

But when they knew that he was a Jew, all with one voice about the space of two hours cried out, Great is Diana of the Ephesians.
35

అంతటG1161 కరణముG1122 సమూహమునుG3793 సముదాయించిG2687–ఎఫెసీయుG2180లారాG435, ఎఫెసీయులG2180 పట్టణముG4172 అర్తెమిG735 మహాG3173దేవికినిG2299 ద్యుపతియొద్దనుండి పడిన మూర్తికినిG1356 పాలకురాలైG3511యున్నదనిG5607 తెలియG1097నిG3756వాడెవడు? G5101

And when the townclerk had appeased the people, he said, Ye men of Ephesus, what man is there that knoweth not how that the city of the Ephesians is a worshipper of the great goddess Diana, and of the image which fell down from Jupiter?
36

ఈ సంగతులుG5130 నిరాక్షేపమైనవిG5607 గనుక మీరుG5209 శాంతముG2687 కలిగిG5225 ఏదియు ఆతురపడిG4312 చేయG4238కుండుటG3367 అవశ్యకముG1163.

Seeing then that these things cannot be spoken against, ye ought to be quiet, and to do nothing rashly.
37

మీరు ఈG5128 మనుష్యులనుG435 తీసికొనివచ్చితిరిG71. వీరు గుడి దోచినవారుG2417 కారుG3777, మనG5216 దేవతనుG2299 దూషింపనుG987 లేదుG3777.

For ye have brought hither these men, which are neither robbers of churches, nor yet blasphemers of your goddess.
38

దేమేత్రికినిG1216 అతనిG846తోకూడనున్నG4862 కమసాలులకునుG5079 ఎవనిG5100మీదనైననుG4314 వ్యవహారమేదైనG3056 ఉన్నG2192యెడల న్యాయసభలుG71 జరుగుచున్నవిG60, అధిపతులుG446 ఉన్నారుG1526 గనుక వారు ఒకరితో ఒకరుG240 వ్యాజ్యె మాడవచ్చునుG1458.

Wherefore if Demetrius, and the craftsmen which are with him, have a matter against any man, the law is open, and there are deputies: let them implead one another.
39

అయితేG116 మీరు ఇతర సంగతులనుG2087గూర్చిG4012 యేమైననుG5100 విచారణ చేయవలెననిG1934 యుంటే అది క్రమమైనG1772 సభG1577లోG1722 పరిష్కారమగునుG1956.

But if ye enquire any thing concerning other matters, it shall be determined in a lawful assembly.
40

మనము ఈ గలిబిలినిగూర్చి చెప్పదగిన కారణమేమియు లేనందున, నేడు జరిగిన అల్లరినిగూర్చి మనలను విచారణ లోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను.

For we are in danger to be called in question for this day's uproar, there being no cause whereby we may give an account of this concourse.
41

అతడీలాగు G5023చెప్పిG2036 సభనుG1577 ముగించెనుG630.

And when he had thus spoken, he dismissed the assembly.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.