Day 279
Day 280 : యెషయా 53-55 & అపొస్తలుల కార్యములు 18
Day 281

యెషయా అధ్యాయము 53

1

మేము తెలియజేసిన సమాచారముH8052 ఎవడుH4310 నమ్మెనుH539? యెహోవాH3068 బాహువుH2220 ఎవనికిH4310 బయలుపరచబడెనుH1540?

Who hath believed our report? and to whom is the arm of the LORD revealed?
2

లేతమొక్కవలెనుH3126 ఎండినH6723 భూమిలోH776 మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెనుH5927. అతనికి సురూపమైననుH8389 సొగసైననుH1926 లేదుH3808 మనమతని చూచిH7200, అపేక్షించునట్లుగాH2530 అతనియందు సురూపముH4758 లేదుH3808.

For he shall grow up before him as a tender plant, and as a root out of a dry ground: he hath no form nor comeliness; and when we shall see him, there is no beauty that we should desire him.
3

అతడు తృణీకరింపబడినవాడునుH959 ఆయెను మనుష్యులవలనH376 విసర్జింపబడినవాడునుH2310 వ్యసనాక్రాంతుడుగానుH4341 వ్యాధిH2483 ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగానుH4564 ఉండెను. అతడు తృణీకరింపబడినవాడుH959 గనుక మనము అతనిని ఎన్నికH2803చేయకపోతివిుH3808.

He is despised and rejected of men; a man of sorrows, and acquainted with grief: and we hid as it were our faces from him; he was despised, and we esteemed him not.
4

నిశ్చయముగాH403 అతడుH1931 మన రోగములనుH2483 భరించెనుH5375 మన వ్యసనములనుH4341 వహించెనుH5445 అయినను మొత్తబడినవానిగానుH5060 దేవునివలనH430 బాధింపబడినవానిగానుH5221 శ్రమనొందినవానిగానుH6031 మనమతనినిH587 ఎంచితివిుH2803.

Surely he hath borne our griefs, and carried our sorrows: yet we did esteem him stricken, smitten of God, and afflicted.
5

మన యతిక్రమక్రియలనుబట్టిH6588 అతడుH1931 గాయపరచబడెనుH2490 మన దోషములనుబట్టిH5771 నలుగగొట్టబడెనుH1792 మన సమాధానార్థమైనH7965 శిక్షH4148 అతనిమీదH5921 పడెను అతడు పొందిన దెబ్బలచేతH2250 మనకు స్వస్థతH7495 కలుగు చున్నది.

But he was wounded for our transgressions, he was bruised for our iniquities: the chastisement of our peace was upon him; and with his stripes we are healed.
6

మనమందరము గొఱ్ఱెలవలెH6629 త్రోవ తప్పిపోతివిుH8582 మనలో ప్రతివాడునుH376 తనకిష్టమైన త్రోవకుH1870 తొలిగెనుH6437 యెహోవాH3068 మన యందరిH3605 దోషమునుH5771 అతనిమీద మోపెనుH6293.

All we like sheep have gone astray; we have turned every one to his own way; and the LORD hath laid on him the iniquity of us all.
7

అతడు దౌర్జన్యముH5065 నొందెను బాధింపబడిననుH6031 అతడు నోరుH6310 తెరవH6605లేదుH3808 వధకుH2874 తేబడుH2986 గొఱ్ఱెపిల్లయుH7716 బొచ్చు కత్తిరించువానిH1494యెదుటH6440 గొఱ్ఱెయుH7353 మౌనముగాH481 నుండునట్లు అతడు నోరుH6310 తెరువH6605లేదుH3808.

He was oppressed, and he was afflicted, yet he opened not his mouth: he is brought as a lamb to the slaughter, and as a sheep before her shearers is dumb, so he openeth not his mouth.
8

అన్యాయపుH6115 తీర్పునొందినవాడైH4941 అతడు కొనిపోబడెనుH3947 అతడు నా జనులH5971 యతిక్రమమునుబట్టిH6588 మొత్తబడెనుH5061 గదా. సజీవులH2416 భూమిలోనుండిH776 అతడు కొట్టివేయబడెనుH1504 అయినను అతని తరమువారిలోH1755 ఈ సంగతి ఆలోచించినH7878వారెవరుH4310?

He was taken from prison and from judgment: and who shall declare his generation? for he was cut off out of the land of the living: for the transgression of my people was he stricken.
9

అతడు మరణమైనప్పుడుH4194 భక్తిహీనులతోH7563 అతనికి సమాధిH6913 నియమింపబడెనుH5414 ధనవంతునియొద్దH6223 అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియుH2555 చేయH6213లేదుH3808 అతని నోటH6310 ఏ కపటమునుH4820 లేదుH3808.

And he made his grave with the wicked, and with the rich in his death; because he had done no violence, neither was any deceit in his mouth.
10

అతని నలుగగొట్టుటకుH1792 యెహోవాకుH3068 ఇష్టమాయెనుH2654 ఆయన అతనికి వ్యాధిH2470 కలుగజేసెను. అతడు తన్నుతానేH5315 అపరాధపరిహారార్థబలిH817చేయగాH7760 అతని సంతానముH2233 చూచునుH7200. అతడు దీర్ఘాయుష్మంతుడగునుH748, యెహోవాH3068 ఉద్దేశముH2656 అతనివలనH3027 సఫలమగునుH6743.

Yet it pleased the LORD to bruise him; he hath put him to grief: when thou shalt make his soul an offering for sin, he shall see his seed, he shall prolong his days, and the pleasure of the LORD shall prosper in his hand.
11

అతడు తనకుH5315 కలిగిన వేదననుH5999 చూచిH7200 తృప్తినొందునుH7646. నీతిమంతుడైనH6662 నా సేవకుడుH5650 జనుల దోషములనుH5771 భరించిH5445 తనకున్న అనుభవజ్ఞానముH1847 చేత అనేకులనుH7227 నిర్దోషులుగాH6663 చేయును.

He shall see of the travail of his soul, and shall be satisfied: by his knowledge shall my righteous servant justify many; for he shall bear their iniquities.
12

కావునH3651 గొప్పవారితోH7227 నేనతనికి పాలు పంచిపెట్టెదనుH2505 ఘనులతోH6099 కలిసి అతడు కొల్లసొమ్ముH7998 విభాగించుకొనునుH2505. ఏలయనగా మరణముH4194 నొందునట్లు అతడు తన ప్రాణమునుH5315 ధారపోసెనుH6168 అతిక్రమముH6586 చేయువారిలో ఎంచబడినవాడాయెనుH4487 అనేకులH7227 పాపమునుH2399 భరించుచుH5375 తిరుగుబాటుH6586 చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెనుH6293

Therefore will I divide him a portion with the great, and he shall divide the spoil with the strong; because he hath poured out his soul unto death: and he was numbered with the transgressors; and he bare the sin of many, and made intercession for the transgressors.

యెషయా అధ్యాయము 54

1

గొడ్రాలాH6135, పిల్లలు కననిదానాH3205 H3808, జయగీతమెత్తుముH7442 ప్రసవవేదనH2342 పడనిదానాH3808, జయకీర్తనH7440 నెత్తి ఆనందH6670 పడుము సంసారిH1166పిల్లలకంటెH1121 విడువబడినదానిH8074 పిల్లలుH1121 విస్తారమగుదురనిH7227 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

Sing, O barren, thou that didst not bear; break forth into singing, and cry aloud, thou that didst not travail with child: for more are the children of the desolate than the children of the married wife, saith the LORD.
2

నీ గుడారపుH168 స్థలమునుH4725 విశాలపరచుముH7337 నీ నివాసస్థలములH4908 తెరలుH3407 నిరాటంకముగ సాగనిమ్ముH5186, నీ త్రాళ్లనుH4340 పొడుగుచేయుముH748 నీ మేకులనుH3489 దిగగొట్టుముH2388.

Enlarge the place of thy tent, and let them stretch forth the curtains of thine habitations: spare not, lengthen thy cords, and strengthen thy stakes;
3

కుడివైపునకునుH3225 ఎడమవైపునకునుH8040 నీవు వ్యాపించెదవుH6555 నీ సంతానముH2233 అన్యజనములH1471 దేశమును స్వాధీనపరచుకొనునుH3423 పాడైనH8074 పట్టణములనుH5892 నివాసH3427 స్థలములుగా చేయును.

For thou shalt break forth on the right hand and on the left; and thy seed shall inherit the Gentiles, and make the desolate cities to be inhabited.
4

భయH3372పడకుముH408 నీవు సిగ్గుపడH954నక్కరలేదుH3808 అవమానమునుH3637 తలంచకుముH408 నీవు లజ్జపడH2659నక్కరలేదుH3808, నీవు నీ బాల్యకాలపుH5934 సిగ్గునుH1322 మరచుదువుH7911 నీ వైధవ్యపుH491 నిందనుH2781 ఇకమీదటH5750 జ్ఞాపకముH2142 చేసికొనవుH3808.

Fear not; for thou shalt not be ashamed: neither be thou confounded; for thou shalt not be put to shame: for thou shalt forget the shame of thy youth, and shalt not remember the reproach of thy widowhood any more.
5

నిన్ను సృష్టించినవాడుH6213 నీకు భర్తయైయున్నాడుH1166 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 అని ఆయనకు పేరుH8034. ఇశ్రాయేలుయొక్కH3478 పరిశుద్ధదేవుడుH6918 నీకు విమోచకుడుH1350 సర్వH3605లోకమునకుH776 దేవుడనిH430 ఆయనకు పేరుH7121.

For thy Maker is thine husband; the LORD of hosts is his name; and thy Redeemer the Holy One of Israel; The God of the whole earth shall he be called.
6

నీ దేవుడుH430 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH559 విడువబడిH5800 దుఃఖాక్రాంతురాలైనH6087 భార్యనుH802 పురుషుడు రప్పించినట్లును తృణీకరింపబడినH3988, యౌవనపుH5271 భార్యనుH802 పురుషుడు రప్పించినట్లును యెహోవాH3068 నిన్ను పిలుచుచున్నాడుH7121.

For the LORD hath called thee as a woman forsaken and grieved in spirit, and a wife of youth, when thou wast refused, saith thy God.
7

నిమిషమాత్రముH7281 నేను నిన్ను విసర్జించితినిH5800 గొప్పH1419 వాత్సల్యముతోH7356 నిన్ను సమకూర్చెదనుH6908

For a small moment have I forsaken thee; but with great mercies will I gather thee.
8

మహోH8241ద్రేకముH7110 కలిగి నిమిషమాత్రముH7281 నీకు విముఖుడH5641 నైతిని నిత్యమైనH5769 కృపతోH2617 నీకు వాత్సల్యముH7355 చూపుదును అని నీ విమోచకుడగుH1350 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

In a little wrath I hid my face from thee for a moment; but with everlasting kindness will I have mercy on thee, saith the LORD thy Redeemer.
9

నోవహుH5146 కాలమున జలప్రళయమునుగూర్చిH4325 నేను చేసినట్లు చేయుదును జలములుH4325 భూమిH776మీదికిH5921 ఇకనుH5750 పొర్లుచురావనిH5674 నోవహుకాలమునH5146 నేను ఒట్టుపెట్టుకొనినట్లుH7650 నీమీదH5921 కోపముగాH7107 నుండననియు నిన్ను గద్దింపననియుH1605 నేను ఒట్టుH7650 పెట్టుకొనియున్నాను.

For this is as the waters of Noah unto me: for as I have sworn that the waters of Noah should no more go over the earth; so have I sworn that I would not be wroth with thee, nor rebuke thee.
10

పర్వతములుH2022 తొలగిపోయిననుH4185 మెట్టలుH1389 తత్తరిల్లిననుH4131 నా కృపH2617 నిన్నుH854 విడిచిH4185పోదుH3808 సమాధానవిషయమైనH7965 నా నిబంధనH1285 తొలగిH131పోదుH3808 అని నీయందు జాలిపడుH7355 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

For the mountains shall depart, and the hills be removed; but my kindness shall not depart from thee, neither shall the covenant of my peace be removed, saith the LORD that hath mercy on thee.
11

ప్రయాసపడిH6041 గాలివానచేతH5590 కొట్టబడి ఆదరణH5162 లేకH3808 యున్నదానా, నేనుH595 నీలాంజనములతోH6320 నీ కట్టడమునుH68 కట్టుదునుH7257 నీలములతోH5601 నీ పునాదులనుH3245 వేయుదును

O thou afflicted, tossed with tempest, and not comforted, behold, I will lay thy stones with fair colours, and lay thy foundations with sapphires.
12

మాణిక్యమణులతోH3539 నీ కోటకొమ్ములనుH8121 సూర్యకాంతములతోH688 నీ గుమ్మములనుH8179 కట్టుదునుH7760 ప్రశస్తమైనH2656 రత్నములతోH68 నీకు సరిహద్దులుH1365 ఏర్పరచుదును.

And I will make thy windows of agates, and thy gates of carbuncles, and all thy borders of pleasant stones.
13

నీ పిల్లH1121 లందరుH3605 యెహోవాచేతH3068 ఉపదేశముH3928 నొందుదురు నీ పిల్లలకుH1121 అధికH7227 విశ్రాంతిH7965 కలుగును.

And all thy children shall be taught of the LORD; and great shall be the peace of thy children.
14

నీవు నీతిగలదానవైH6666 స్థాపింపబడుదువుH3559 నీవు భయపడH3372 నక్కరలేదుH3808, బాధించువారుH6233 నీకు దూరముగాH7368 నుందురు భీతిH4288 నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకుH7126 రానేరాదుH3808.

In righteousness shalt thou be established: thou shalt be far from oppression; for thou shalt not fear: and from terror; for it shall not come near thee.
15

జనులు గుంపుకూడిననుH1481 వారు నావలనH854 కూడరుH657 నీకు విరోధముగాH854 గుంపుకూడువారుH1481 నీ పక్షపు వారగుదురు.

Behold, they shall surely gather together, but not by me: whosoever shall gather together against thee shall fall for thy sake.
16

ఆలకించుము, నిప్పుH6352 లూదిH5301 తన వృత్తికిH4639 తగినట్టుగా పనిముట్టుH3627 చేయు కమ్మరినిH2796 సృజించువాడనుH1254 నేనేH595 నాశనముH2254 చేయుటకై పాడుచేయువానిH7843 సృజించుH1254 వాడను నేనేH595

Behold, I have created the smith that bloweth the coals in the fire, and that bringeth forth an instrument for his work; and I have created the waster to destroy.
17

నీకు విరోధముగాH5921 రూపింపబడినH3335 యే ఆయుధమునుH3627 వర్ధిల్లదుH3808 న్యాయవిమర్శలోH4941 నీకు దోషారోపణచేయు ప్రతిH3605 వానికిH3956 నీవు నేరస్థాపనH7561 చేసెదవు యెహోవాయొక్కH3068 సేవకులH5650 నీతిH6666 నావలనH854 కలుగుచున్నది; ఇదిH2063 వారి స్వాస్థ్యముH5159, ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

No weapon that is formed against thee shall prosper; and every tongue that shall rise against thee in judgment thou shalt condemn. This is the heritage of the servants of the LORD, and their righteousness is of me, saith the LORD.

యెషయా అధ్యాయము 55

1

దప్పిగొనినవారలారాH6771, నీళ్లయొద్దకుH4325 రండిH1980 రూకలుH3701 లేనివారలారాH369, మీరు వచ్చిH1980 కొనిH7666 భోజనముH398 చేయుడి. రండిH1980, రూకలుH3701 లేకపోయిననుH3808 ఏమియుH4242 నియ్యకయేH3808 ద్రాక్షారసమునుH3196 పాలనుH2461 కొనుడిH7666.

Ho, every one that thirsteth, come ye to the waters, and he that hath no money; come ye, buy, and eat; yea, come, buy wine and milk without money and without price.
2

ఆహారముH3899 కానిదానికొరకుH3808 మీ రేలH4100 రూకH3701 లిచ్చెదరుH8254? సంతుష్టిH7654 కలుగజేయనిదానికొరకుH3808 మీ కష్టార్జితమునుH3018 ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించిH8085 మంచిH2896 పదార్థము భుజించుడిH398 మీ ప్రాణముH5315 సారమైనదానియందుH1880 సుఖింపనియ్యుడిH6026.

Wherefore do ye spend money for that which is not bread? and your labour for that which satisfieth not? hearken diligently unto me, and eat ye that which is good, and let your soul delight itself in fatness.
3

చెవిH241 యొగ్గిH5186 నాయొద్దకుH413 రండిH1980 మీరు వినినయెడలH8085 మీరుH5315 బ్రదుకుదురుH2421 నేను మీతో నిత్యH5769 నిబంధనH1285 చేసెదనుH3772 దావీదునకుH1732 చూపిన శాశ్వతకృపనుH2617 మీకు చూపుదునుH539.

Incline your ear, and come unto me: hear, and your soul shall live; and I will make an everlasting covenant with you, even the sure mercies of David.
4

ఇదిగోH2005 జనములకుH3816 సాక్షిగాH5707 అతని నియమించితినిH5414 జనములకుH3816 రాజుగానుH5057 అధిపతిగానుH6680 అతని నియమించితినిH5414

Behold, I have given him for a witness to the people, a leader and commander to the people.
5

నీవెరుH3045 గనిH3808 జనులనుH1471 నీవు పిలిచెదవుH7121 నిన్నెరుH3045 గనిH3808 జనులుH1471 యెహోవా నిన్ను మహిమపరచగాH6286 చూచి నీ దేవుడైనH430 యెహోవానుబట్టిH3068 ఇశ్రాయేలుH3478 పరిశుద్ధH6918 దేవునిబట్టి నీయొద్దకుH413 పరుగెత్తిH7323 వచ్చెదరు.

Behold, thou shalt call a nation that thou knowest not, and nations that knew not thee shall run unto thee because of the LORD thy God, and for the Holy One of Israel; for he hath glorified thee.
6

యెహోవాH3068 మీకు దొరుకుH4672 కాలమునందు ఆయనను వెదకుడిH1875 ఆయన సమీపములోH7138 ఉండగాH1961 ఆయనను వేడుకొనుడిH7121.

Seek ye the LORD while he may be found, call ye upon him while he is near:
7

భక్తిహీనులుH7563 తమ మార్గమునుH1870 విడువవలెనుH5800 దుష్టులుH205 తమ తలంపులనుH4284 మానవలెను వారు యెహోవావైపుH3068 తిరిగినయెడలH7725 ఆయన వారి యందు జాలిపడునుH7355 వారు మన దేవునివైపుH430 తిరిగినయెడల ఆయన బహుగాH7235 క్షమించునుH5545.

Let the wicked forsake his way, and the unrighteous man his thoughts: and let him return unto the LORD, and he will have mercy upon him; and to our God, for he will abundantly pardon.
8

నా తలంపులుH4284 మీ తలంపులవంటినిH4284 కావుH3808 మీ త్రోవలుH1870 నా త్రోవలవంటినిH1870 కావుH3808 ఇదే యెహోవాH3068 వాక్కుH5002

For my thoughts are not your thoughts, neither are your ways my ways, saith the LORD.
9

ఆకాశములుH8064 భూమికిపైనH776 ఎంత యెత్తుగాH1361 ఉన్నవో మీ మార్గములకంటెH1870 నా మార్గములుH1870 మీ తలంపులకంటెH4284 నా తలంపులుH4284 అంత యెత్తుగాH1361 ఉన్నవి.

For as the heavens are higher than the earth, so are my ways higher than your ways, and my thoughts than your thoughts.
10

వర్షమునుH1653 హిమమునుH7950 ఆకాశమునుండిH8064 వచ్చిH3381 అక్కడికిH8033 ఏలాగు మరలకH7725 H3808 భూమినిH776 తడిపిH7301 విత్తువానికిH2232 విత్తనమునుH2233 భుజించువానికిH398 ఆహారమునుH3899 కలుగుటకైH5414 అది చిగిర్చిH3205 వర్ధిల్లునట్లుH6779 చేయునో ఆలాగే నా నోటనుండిH6310 వచ్చుH3318 వచనమునుH1697 ఉండునుH1961

For as the rain cometh down, and the snow from heaven, and returneth not thither, but watereth the earth, and maketh it bring forth and bud, that it may give seed to the sower, and bread to the eater:
11

నిష్ఫలముగాH7387 నాయొద్దకుH413 మరలకH7725 H3808 అది నాకు అనుకూలమైనదానిH2654 నెరవేర్చునుH6213 నేను పంపినH7971 కార్యమును సఫలముచేయునుH6743.

So shall my word be that goeth forth out of my mouth: it shall not return unto me void, but it shall accomplish that which I please, and it shall prosper in the thing whereto I sent it.
12

మీరు సంతోషముగాH8057 బయలువెళ్లుదురుH3318 సమాధానముH7965 పొంది తోడుకొని పోబడుదురుH2986 మీ యెదుటH6440 పర్వతములునుH2022 మెట్టలునుH1389 సంగీతనాదముH6476 చేయును పొలములోనిH7704 చెట్లన్నియుH6086 చప్పట్లుH4222 కొట్టును.

For ye shall go out with joy, and be led forth with peace: the mountains and the hills shall break forth before you into singing, and all the trees of the field shall clap their hands.
13

ముండ్లచెట్లకుH5285 బదులుగాH8478 దేవదారువృక్షములుH1265 మొలుచునుH5927 దురదగొండిచెట్లకుH5636 బదులుగాH8478 గొంజివృక్షములుH1918 ఎదుగునుH5927 అది యెహోవాకుH3068 ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయH3772 బడనిH3808 నిత్యమైనH5769 జ్ఞాపక సూచనH226 గాను ఉండునుH1961.

Instead of the thorn shall come up the fir tree, and instead of the brier shall come up the myrtle tree: and it shall be to the LORD for a name, for an everlasting sign that shall not be cut off.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 18

1

అటుG5023తరువాతG3326 పౌలుG3972 ఏథెన్సుG116నుండిG1537 బయలుదేరి కొరింథుG2882నకుG1519 వచ్చిG2064, పొంతుG4193 వంశీయుడైనG1085 అకులG207 అనుG3686 ఒకG యూదునిG2453, అతనిG848 భార్యయైనG1135 ప్రిస్కిల్లనుG4252 కనుగొనిG2147 వారియొద్దకుG846 వెళ్లెనుG4334.

After these things Paul departed from Athens, and came to Corinth;
2

యూదుG2453లందరుG3956 రోమాG4516 విడిచిG1537 వెళ్లిపోవలెననిG5563 క్లౌదియG2804 చక్రవర్తి ఆజ్ఞాపించిG1299నందునG1223, వారు ఇటలీG4373నుండిG575 క్రొత్తగాG4373 వచ్చిన వారుG2064.

And found a certain Jew named Aquila, born in Pontus, lately come from Italy, with his wife Priscilla; (because that Claudius had commanded all Jews to depart from Rome:) and came unto them.
3

వారుG2258 వృత్తికిG5078 డేరాలు కుట్టువారుG4635. పౌలు అదే వృత్తిG3673గలవాడుG1511 గనుక వారిG846తోG3844 కాపురముండెనుG3306; వారు కలిసి పనిచేయుచుండిరిG2038.

And because he was of the same craft, he abode with them, and wrought: for by their occupation they were tentmakers.
4

అతడు ప్రతిG3956 విశ్రాంతిదినముG4521న సమాజమందిరముG4864లోG1722 తర్కించుచుG1256, యూదులనుG2453 గ్రీసు దేశస్థులనుG1672 ఒప్పించుచునుండెనుG3982.

And he reasoned in the synagogue every sabbath, and persuaded the Jews and the Greeks.
5

సీలయుG4609 తిమోతియుG5095 మాసిదోనియG3109నుండిG575 వచ్చినప్పుడుG2718 పౌలుG3972 వాక్యము బోధించుటయందుG4151 ఆతురతగలవాడైG4912, యేసేG2424 క్రీస్తనిG5547 యూదులకుG2453 దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెనుG1263.

And when Silas and Timotheus were come from Macedonia, Paul was pressed in the spirit, and testified to the Jews that Jesus was Christ.
6

వారుG846 ఎదురాడిG498 దూషించినప్పుడుG987, అతడు తన వస్త్రములుG2440 దులుపుకొనిG1621–మీG5216 నాశనమునకు మీరే ఉత్తరవాదులు. నేనుG1473 నిర్దోషినిG2513; యికమీదటG3568 అన్యజనులG1484 యొద్దకుG1519 పోవుదుననిG4198 వారిG846తోG4314 చెప్పిG2036

And when they opposed themselves, and blasphemed, he shook his raiment, and said unto them, Your blood be upon your own heads; I am clean: from henceforth I will go unto the Gentiles.
7

అక్కడనుండిG1564 వెళ్లిG3327, దేవునియందుG2316 భక్తిగలG4576 తీతియు యూస్తుG2459 అను ఒకనిG5100 యింటిG3614కిG1519 వచ్చెనుG2064. అతనిG3739 యిల్లుG3614 సమాజమందిరమునుG4864 ఆనుకొనియుండెనుG4927.

And he departed thence, and entered into a certain man's house, named Justus, one that worshipped God, whose house joined hard to the synagogue.
8

ఆ సమాజమందిరపు అధికారియైనG752 క్రిస్పుG2921 తనG848 యింటిG3624వారందరిG3650తోకూడG4862 ప్రభువునందుG2962 విశ్వాసముంచెనుG4100. మరియుG2532 కొరింథీయులలోG2881 అనేకులుG4183 వినిG191 విశ్వసించిG4100 బాప్తిస్మము పొందిరిG907.

And Crispus, the chief ruler of the synagogue, believed on the Lord with all his house; and many of the Corinthians hearing believed, and were baptized.
9

రాత్రిG3571వేళG1722 దర్శనG3705మందుG1223 ప్రభువుG2962–నీవు భయపడG5399G3361 మాటలాడుముG2980, మౌనముగాG4623 ఉండకుముG3361.

Then spake the Lord to Paul in the night by a vision, Be not afraid, but speak, and hold not thy peace:
10

నేనుG1473 నీకుG4675 తోడైయున్నానుG3326, నీకుG4671 హాని చేయుటకుG2599 నీG4571మీదికిG2007 ఎవడును రాడుG3762; ఈG5026 పట్టణముG4172లోG1722 నాకుG3427 బహుG4183 జనముG2992న్నదనిG2076 పౌలుతో చెప్పగా

For I am with thee, and no man shall set on thee to hurt thee: for I have much people in this city.
11

అతడు వారిG846మధ్యG1722 దేవునిG2316 వాక్యముG3056 బోధించుచుG1321, ఒక సంవత్సరముG1763 మీద ఆరుG1803నెలలుG3376 అక్కడ నివసించెనుG2523.

And he continued there a year and six months, teaching the word of God among them.
12

గల్లియోనుG1058 అకయకుG882 అధిపతిగా ఉన్నప్పుడుG445 యూదులుG2453 ఏకీభవించిG3661 పౌలుG3972మీదికిG271 లేచి న్యాయపీఠముG968 ఎదుటకుG1909 అతనిG846 తీసికొనివచ్చిG71

And when Gallio was the deputy of Achaia, the Jews made insurrection with one accord against Paul, and brought him to the judgment seat,
13

–వీడుG3778 ధర్మశాస్త్రమునకుG3551 వ్యతిరిక్తముగాG3844 దేవునిG2316 ఆరాధించుటకుG4576 జనులనుG444 ప్రేరేపించుచున్నాడనిG374 చెప్పిరిG3004.

Saying, This fellow persuadeth men to worship God contrary to the law.
14

పౌలుG3972 నోరుG4750 తెరచిG455 మాటలాడబోగాG2036 గల్లియోనుG1058–యూదులారాG2453, యిదియొక అన్యాయముG92 గానిG2228 చెడ్డG4190 నేరముG4467 గాని యైనG2258యెడలG3303 నేను మీమాటG5216 సహనముగా వినుటG430 న్యాయమేG3056.

And when Paul was now about to open his mouth, Gallio said unto the Jews, If it were a matter of wrong or wicked lewdness, O ye Jews, reason would that I should bear with you:
15

ఇదిG2076 యేదోయుక ఉపదేశమునుG3056, పేళ్లనుG3686, మీG5209 ధర్మశాస్త్రమునుG3551 గూర్చినG2596 వాదమైతే మీరేG846 దాని చూచుకొనుడిG3700; ఈలాటి సంగతులనుగూర్చిG5130 విమర్శ చేయుటకుG2923 నాకుG1473 మనస్సుG1511లేదనిG3756 యూదులతోG2453 చెప్పి

But if it be a question of words and names, and of your law, look ye to it; for I will be no judge of such matters.
16

వారినిG846 న్యాయపీఠముG968 ఎదుటనుండిG575 తోలివేసెనుG556.

And he drave them from the judgment seat.
17

అప్పుG1161డందరుG3956 సమాజమందిరపు అధికారియైనG752 సోస్తెనేసునుG4988 పట్టుకొనిG1949 న్యాయపీఠముG968 ఎదుటG1715 కొట్టసాగిరిG5180. అయితేG గల్లియోనుG1058 వీటిలో ఏ సంగతినిగూర్చియుG5130 లక్ష్యపెట్టG3199లేదుG3762.

Then all the Greeks took Sosthenes, the chief ruler of the synagogue, and beat him before the judgment seat. And Gallio cared for none of those things.
18

పౌలుG3972 ఇంకనుG2089 బహుదినములక్కడG2250 ఉండిన తరువాతG సహోదరులయొద్దG80 సెలవుపుచ్చుకొనిG657, తనకు మ్రొక్కుబడిG2171 యున్నందునG2192 కెంక్రేయG2747లోG1722 తలవెండ్రుకలుG2776 కత్తిరించుకొనిG2751 ఓడ యెక్కి సిరియG4947కుG1519 బయలుదేరెనుG1602. ప్రిస్కిల్లG4252 అకులG207 అనువారు అతనిG846తోకూడG4862 వెళ్లిరి.

And Paul after this tarried there yet a good while, and then took his leave of the brethren, and sailed thence into Syria, and with him Priscilla and Aquila; having shorn his head in Cenchrea: for he had a vow.
19

వారు ఎఫెసుG2181నకుG1519 వచ్చినప్పుడుG2658 అతడుG2548 వారినక్కడG847 విడిచిపెట్టిG2641, తానుG848 మాత్రముG1161 సమాజమందిరముG4864లోG1519 ప్రవేశించిG1525, యూదులG2453తోG3588 తర్కించుచుండెనుG1256.

And he came to Ephesus, and left them there: but he himself entered into the synagogue, and reasoned with the Jews.
20

వారింకనుG846 కొంతG4119కాలG5550ముండుమనిG3306 అతని వేడుకొనగాG2065

When they desired him to tarry longer time with them, he consented not;
21

అతడు ఒప్పG1962G3756–దేవునిG2316 చిత్తమైతేG2309 మీG5209యొద్దకుG4314 తిరిగి వత్తుననిG344 చెప్పిG2036, వారియొద్దG846 సెలవుపుచ్చుకొనిG657, ఓడ యెక్కి ఎఫెసుG2181నుండిG575 బయలుదేరెనుG321.

But bade them farewell, saying, I must by all means keep this feast that cometh in Jerusalem: but I will return again unto you, if God will. And he sailed from Ephesus.
22

తరువాతG2532 కైసరయG2542 రేవునG1519 దిగిG2718 యెరూషలేముG2414నకుG1519 వెళ్లిG2064 సంఘపువారినిG1577 కుశలమడిగిG782, అంతియొకయG490కుG1519 వచ్చెనుG2597.

And when he had landed at Caesarea, and gone up, and saluted the church, he went down to Antioch.
23

అక్కడ కొంతG5100కాలG5550ముండినG4160 తరువాత బయలుదేరిG1831 వరుసగాG2517 గలతీయG1054 ప్రాంతమందునుG5561 ఫ్రుగియయందునుG5435 సంచరించుచుG1330 శిష్యుG3101లనందరినిG3956 స్థిరపరచెనుG1991.

And after he had spent some time there, he departed, and went over all the country of Galatia and Phrygia in order, strengthening all the disciples.
24

అలెక్సంద్రియG221వాడైనG1085 అపొల్లోG625 అనుG3686 ఒకG5100 యూదుడుG2453 ఎఫెసుG2181నకుG1519 వచ్చెనుG2658. అతడు విద్వాంసుG3052డునుG435 లేఖనములG1124యందుG1722 ప్రవీణుడునైయుండెనుG1415.

And a certain Jew named Apollos, born at Alexandria, an eloquent man, and mighty in the scriptures, came to Ephesus.
25

అతడుG3778 ప్రభువుG2962 మార్గముG3598 విషయమైG3588 ఉపదేశము పొందిG2980 తన ఆత్మG4151యందుG3588 తీవ్రపడిG2204, యోహానుG2491 బాప్తిస్మముG908మాత్రమేG3440 తెలిసికొనినవాడైననుG1987, యేసునుG2424 గూర్చినG4012 సంగతులుG3588 వివరముగాG199 చెప్పిG1321, బోధించుచు, సమాజమందిరములో ధైర్యముగా మాటలాడ నారంభించెను.

This man was instructed in the way of the Lord; and being fervent in the spirit, he spake and taught diligently the things of the Lord, knowing only the baptism of John.
26

ప్రిస్కిల్లG4252 అకులయుG207 వినిG191, అతనిG846 చేర్చుకొనిG4355 దేవునిG2316మార్గముG3598 మరి పూర్తిగాG197 అతనికిG846 విశదపరచిరిG1620.

And he began to speak boldly in the synagogue: whom when Aquila and Priscilla had heard, they took him unto them, and expounded unto him the way of God more perfectly.
27

తరువాతG1161 అతడుG846 అకయG882కుG1519 పోG1330దలచినప్పుడుG1014 అతనినిG846 చేర్చుకొనవలెననిG588 సహోదరులుG80 ప్రోత్సాహపరచుచుG4389 అక్కడి శిష్యులకుG3101 వ్రాసిరిG1125. అతడక్కడికి వచ్చిG3854 కృపG5485చేతG1223 విశ్వసించినవారికిG4100 చాలG4183 సహాయము చేసెనుG4820.

And when he was disposed to pass into Achaia, the brethren wrote, exhorting the disciples to receive him: who, when he was come, helped them much which had believed through grace:
28

యేసేG2424 క్రీస్తుG5547 అనిG1511 లేఖనములG1124ద్వారాG1223 అతడు దృష్టాంతపరచిG1925, యూదులG2453 వాదమును బహిరంగముగానుG1219 గట్టిగానుG2159 ఖండించుచు వచ్చెనుG1246.

For he mightily convinced the Jews, and that publickly, shewing by the scriptures that Jesus was Christ.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.