Day 278
Day 279 : యెషయా 50-52 & అపొస్తలుల కార్యములు 17
Day 280

యెషయా అధ్యాయము 50

1

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 నేను మీ తల్లినిH517 విడనాడిన పరిత్యాగH3748 పత్రికH5612 ఎక్కడనున్నది?H335 నా అప్పులవారిలోH5383 ఎవనికిH834 మిమ్మును అమ్మివేసితినిH4376? మీ దోషములనుబట్టిH5771 మీరు అమ్మబడితిరిH4376 మీ అతిక్రమములనుబట్టిH6588 మీ తల్లిH517 పరిత్యాగముH7971 చేయబడెను.

Thus saith the LORD, Where is the bill of your mother's divorcement, whom I have put away? or which of my creditors is it to whom I have sold you? Behold, for your iniquities have ye sold yourselves, and for your transgressions is your mother put away.
2

నేను వచ్చినప్పుడుH935 ఎవడునుH376 లేకపోనేలH369? నేను పిలిచినప్పుడుH7121 ఎవడును ఉత్తరH6030 మియ్యకుండనేలH369? నా చెయ్యిH3027 విమోచింపలేనంతH6304 కురచయైH7114 పోయెనా?విడిపించుటకుH5337 నాకు శక్తిH3581 లేదాH369? నా గద్దింపుచేతH1606 సముద్రమునుH3220 ఎండబెట్టుదునుH2717 నదులనుH5104 ఎడారిగాH4057 చేయుదునుH7760 నీళ్లుH4325 లేనందునH369 వాటి చేపలుH1710 కంపుకొట్టిH887 దాహముచేతH6772 చచ్చిపోవునుH4191.

Wherefore, when I came, was there no man? when I called, was there none to answer? Is my hand shortened at all, that it cannot redeem? or have I no power to deliver? behold, at my rebuke I dry up the sea, I make the rivers a wilderness: their fish stinketh, because there is no water, and dieth for thirst.
3

ఆకాశముH8064 చీకటిH6940 కమ్మజేయుచున్నానుH3847 అవి గోనెపట్టH8242 ధరింపH3682 జేయుచున్నానుH7760

I clothe the heavens with blackness, and I make sackcloth their covering.
4

అలసినవానినిH3287 మాటలచేతH1697 ఊరడించుH5790 జ్ఞానముH3045 నాకు కలుగునట్లు శిష్యునికిH3928 తగిన నోరుH3956 యెహోవాH3069 నాకు దయచేసిH5414 యున్నాడు శిష్యులుH3928 వినునట్లుగాH8085 నేను వినుటకైH241 ఆయన ప్రతి యుదయమునH1242 నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు.

The Lord GOD hath given me the tongue of the learned, that I should know how to speak a word in season to him that is weary: he wakeneth morning by morning, he wakeneth mine ear to hear as the learned.
5

ప్రభువగుH136 యెహోవాH3069 నా చెవికిH241 విను బుద్ధి పుట్టింపగాH6605 నేనుH595 ఆయనమీద తిరుగుబాటుH4784 చేయలేదుH3808 వినకుండ నేను తొలగిH5472 పోలేదుH3808.

The Lord GOD hath opened mine ear, and I was not rebellious, neither turned away back.
6

కొట్టువారికిH5221 నా వీపునుH1460 అప్పగించితినిH5414 వెండ్రుకలు పెరికివేయువారికిH4803 నా చెంపలనుH3895 అప్పగించితిని ఉమ్మివేయువారికినిH7536 అవమానపరచువారికినిH3639 నా ముఖముH6440 దాచుకొనH5641 లేదుH3808

I gave my back to the smiters, and my cheeks to them that plucked off the hair: I hid not my face from shame and spitting.
7

ప్రభువగుH136 యెహోవాH3069 నాకు సహాయముH5826 చేయువాడు గనుకH3651 నేను సిగ్గుపడH3637 లేదుH3808 నేను సిగ్గుపడననిH954 యెరిగిH3045 నా ముఖమునుH6440 చెకుముకిరాతివలెH2496 చేసికొంటినిH7760.

For the Lord GOD will help me; therefore shall I not be confounded: therefore have I set my face like a flint, and I know that I shall not be ashamed.
8

నన్ను నీతిమంతునిగాH6663 ఎంచువాడు ఆసన్నుడైH7138 యున్నాడు నాతోH854 వ్యాజ్యెమాడుH7378 వాడెవడుH4310? మనము కూడుకొనిH3162 వ్యాజ్యెమాడుదముH5975 నా ప్రతివాదిH4941 యెవడుH4310? అతని నాయొద్దకుH413 రానిమ్ముH5066.

He is near that justifieth me; who will contend with me? let us stand together: who is mine adversary? let him come near to me.
9

ప్రభువగుH136 యెహోవాH3069 నాకు సహాయముH5826 చేయును నామీద నేరస్థాపనచేయుH7561 వాడెవడుH4310? వారందరుH3605 వస్త్రమువలెH899 పాతగిలిపోవుదురుH1086 చిమ్మెటH6211 వారిని తినివేయునుH398.

Behold, the Lord GOD will help me; who is he that shall condemn me? lo, they all shall wax old as a garment; the moth shall eat them up.
10

మీలో యెహోవాకుH3068 భయపడిH3373 ఆయన సేవకునిH5650 మాటH6963 వినుH8085 వాడెవడుH4310? వెలుగుH5051 లేకయేH369 చీకటిలోH2825 నడచువాడుH1980 యెహోవాH3068 నామమునుH8034 ఆశ్రయించిH982 తన దేవునిH430 నమ్ముకొనవలెనుH8172.

Who is among you that feareth the LORD, that obeyeth the voice of his servant, that walketh in darkness, and hath no light? let him trust in the name of the LORD, and stay upon his God.
11

ఇదిగోH2005 అగ్నిH784 రాజబెట్టిH6919 అగ్నికొరవులనుH2131 మీచుట్టు పెట్టుకొనువారలారాH247, మీ అగ్నిH784 జ్వాలలోH217 నడువుడిH1980 రాజబెట్టినH1197 అగ్ని కొరవులలోH2131 నడువుడి నా చేతివలనH3027 ఇదిH2063 మీకు కలుగుచున్నదిH1961 మీరు వేదనగలవారైH4620 పండుకొనెదరుH7901.

Behold, all ye that kindle a fire, that compass yourselves about with sparks: walk in the light of your fire, and in the sparks that ye have kindled. This shall ye have of mine hand; ye shall lie down in sorrow.

యెషయా అధ్యాయము 51

1

నీతినిH6664 అనుసరించుచుH7291 యెహోవానుH3068 వెదకుచుH1245 నుండు వారలారా, నా మాట వినుడిH8085 మీరు ఏ బండనుండిH6697 చెక్కబడితిరోH2672 దాని ఆలోచించుడిH5027 మీరు ఏ గుంటనుండిH953 తవ్వబడితిరోH5365 దాని ఆలోచించుడి

Hearken to me, ye that follow after righteousness, ye that seek the LORD: look unto the rock whence ye are hewn, and to the hole of the pit whence ye are digged.
2

మీ తండ్రియైనH1 అబ్రాహాముH85 సంగతి ఆలోచించుడిH5027 మిమ్మును కనినH2342 శారానుH8283 ఆలోచించుడి అతడు ఒంటరియైH259 యుండగా నేను అతని పిలిచితినిH7121 అతనిని ఆశీర్వదించిH1288 అతనిని పెక్కుమందిH7235 యగునట్లు చేసితిని.

Look unto Abraham your father, and unto Sarah that bare you: for I called him alone, and blessed him, and increased him.
3

యెహోవాH3068 సీయోనునుH6726 ఆదరించుచున్నాడుH5162 దాని పాడైనH2723 స్థలములన్నిటినిH3605 ఆదరించిH5162 దాని అరణ్యస్థలములనుH4057 ఏదెనువలెH5731 చేయుచున్నాడుH7760 దాని యెడారిH6160 భూములు యెహోవాH3068 తోటవలెH1588 నగునట్లు చేయుచున్నాడు ఆనందH8342 సంతోషములునుH8057 కృతజ్ఞతాస్తుతియుH8426 సంగీతH2172 గానమునుH6963 దానిలో వినబడునుH4672

For the LORD shall comfort Zion: he will comfort all her waste places; and he will make her wilderness like Eden, and her desert like the garden of the LORD; joy and gladness shall be found therein, thanksgiving, and the voice of melody.
4

నా ప్రజలారాH5971, నా మాట ఆలకించుడిH7181 నా జనులారాH3816, నాకుH413 చెవియొగ్గి వినుడిH238. ఉపదేశముH8451 నాయొద్దనుండిH854 బయలుదేరునుH3318 జనములకుH5971 వెలుగుH216 కలుగునట్లుగాH7280 నా విధినిH4941 నియమింతును.

Hearken unto me, my people; and give ear unto me, O my nation: for a law shall proceed from me, and I will make my judgment to rest for a light of the people.
5

నేను ఏర్పరచు నా నీతిH6664 సమీపముగాH7138 ఉన్నది నేను కలుగజేయు రక్షణH3468 బయలుదేరుచున్నదిH3318 నా బాహువులుH2220 జనములకుH5971 తీర్పుతీర్చునుH8199 ద్వీపవాసులుH339 నా తట్టుH413 చూచి నిరీక్షణH6960 గలవారగుదురు వారు నా బాహువునుH2220 ఆశ్రయింతురుH3176.

My righteousness is near; my salvation is gone forth, and mine arms shall judge the people; the isles shall wait upon me, and on mine arm shall they trust.
6

ఆకాశమువైపుH8064 కన్నుH5869 లెత్తుడిH5375 క్రిందH8478 భూమినిH776 చూడుడిH5027 అంతరిక్షముH8064 పొగవలెH6227 అంతర్ధానమగునుH4414 భూమిH776 వస్త్రమువలెH899 పాతగిలిపోవునుH1086 అందలి నివాసులుH3427 అటువలెH3644 చనిపోవుదురుH4191 నా రక్షణH3444 నిత్యH5769 ముండునుH1961 నా నీతిH6666 కొట్టివేయH2865 బడదుH3808.

Lift up your eyes to the heavens, and look upon the earth beneath: for the heavens shall vanish away like smoke, and the earth shall wax old like a garment, and they that dwell therein shall die in like manner: but my salvation shall be for ever, and my righteousness shall not be abolished.
7

నీతిH6664 అనుసరించువారలారాH3045, నా మాట వినుడిH8085 నా బోధనుH8451 హృదయమందుంచుకొన్నH3820 జనులారాH5971, ఆలకించుడి మనుష్యులుH582 పెట్టు నిందకుH2781 భయH3372 పడకుడిH408 వారి దూషణH1421 మాటలకు దిగులుH2865 పడకుడిH408.

Hearken unto me, ye that know righteousness, the people in whose heart is my law; fear ye not the reproach of men, neither be ye afraid of their revilings.
8

వస్త్రమునుH899 కొరికివేయునట్లు చిమ్మటH6211 వారిని కొరికివేయునుH398 బొద్దీకH5580 గొఱ్ఱెబొచ్చునుH6785 కొరికివేయునట్లు వారిని కొరికివేయునుH398 అయితే నా నీతిH6666 నిత్యముH5769 నిలుచునుH1961 నా రక్షణH3444 తరH1755 తరములుండునుH1755.

For the moth shall eat them up like a garment, and the worm shall eat them like wool: but my righteousness shall be for ever, and my salvation from generation to generation.
9

యెహోవాH3068 బాహువాH2220, లెమ్ముH5782 లెమ్ముH5782 బలముH5797 తొడుగుకొమ్ముH3847 పూర్వపుH6924 కాలములలోనుH3117 పురాతనH5769 తరములలోనుH1755 లేచినట్లు లెమ్ముH5782 రాహాబునుH7293 తుత్తునియలుగా నరికివేసినవాడవుH2672 నీవేH859 గదాH3808? మకరమునుH8577 పొడిచినవాడవుH2490 నీవే గదా?

Awake, awake, put on strength, O arm of the LORD; awake, as in the ancient days, in the generations of old. Art thou not it that hath cut Rahab, and wounded the dragon?
10

అగాధH8415 జలములుగలH4325 సముద్రమునుH3220 ఇంకిపోజేసినH2717 వాడవు నీవేH859 గదా? విమోచింపబడినవారుH1350 దాటిపోవునట్లుH5674 సముద్రాH3220 గాధH4615 స్థలములను త్రోవగాH1870 చేసినవాడవుH7760 నీవే గదా?

Art thou not it which hath dried the sea, the waters of the great deep; that hath made the depths of the sea a way for the ransomed to pass over?
11

యెహోవాH3068 విమోచించినవారుH6299 సంగీతనాదముతోH7440 సీయోనునకుH6726 తిరిగిH7725 వచ్చెదరుH935 నిత్యH5769 సంతోషముH8057 వారి తలలH7218 మీదH5921 ఉండును వారు సంతోషాH8057 నందముH8342 గలవారగుదురుH5381 దుఃఖమునుH3015 నిట్టూర్పునుH585 తొలగిపోవునుH5127.

Therefore the redeemed of the LORD shall return, and come with singing unto Zion; and everlasting joy shall be upon their head: they shall obtain gladness and joy; and sorrow and mourning shall flee away.
12

నేనుH595 నేనేH595 మిమ్ము నోదార్చువాడనుH5162 చనిపోవుH4191 నరునికిH582 తృణమాత్రుడగుH2682 నరునికిH120 ఎందుకు భయపడుదువుH3372?

I, even I, am he that comforteth you: who art thou, that thou shouldest be afraid of a man that shall die, and of the son of man which shall be made as grass;
13

బాధపెట్టువాడుH6693 నాశనముH7843 చేయుటకుసిద్ధపడునప్పుడుH3559 వాని క్రోధమునుబట్టిH2534 నిత్యముH8548 భయపడుచు,H6342 ఆకాశములనుH8064 వ్యాపింపజేసిH5186 భూమిH776 పునాదులనువేసినH3245 యెహోవానుH3068 నీ సృష్టికర్తయైనH6213 యెహోవాను మరచుదువాH7911? బాధపెట్టువానిH6693 క్రోధముH2534 ఏమాయెనుH346?

And forgettest the LORD thy maker, that hath stretched forth the heavens, and laid the foundations of the earth; and hast feared continually every day because of the fury of the oppressor, as if he were ready to destroy? and where is the fury of the oppressor?
14

క్రుంగబడినవాడుH6808 త్వరగాH4116 విడుదలH6605 పొందును అతడు గోతిలోనికిH7845 పోడుH3808 చనిH4191 పోడుH3808 అతనికి ఆహారముH3899 తప్పదుH2637 H3808 .

The captive exile hasteneth that he may be loosed, and that he should not die in the pit, nor that his bread should fail.
15

నేనుH595 నీ దేవుడనైనH430 యెహోవానుH3068 సముద్రముయొక్కH3220 కెరటములుH1530 ఘోషించునట్లుH1993 దాని రేపువాడనుH7280 నేనే. సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 అని ఆయనకు పేరుH8034.

But I am the LORD thy God, that divided the sea, whose waves roared: The LORD of hosts is his name.
16

నేను ఆకాశములనుH8064 స్థాపించునట్లునుH5193 భూమిH776 పునాదులనుH3245 వేయునట్లును నాజనముH5971 నీవేయనిH859 సీయోనుతోH6726 చెప్పునట్లునుH559 నీ నోటH6310 నా మాటలుH1697 ఉంచిH7760 నా చేతిH3027 నీడలోH6738 నిన్ను కప్పియున్నానుH3680.

And I have put my words in thy mouth, and I have covered thee in the shadow of mine hand, that I may plant the heavens, and lay the foundations of the earth, and say unto Zion, Thou art my people.
17

యెరూషలేమాH3389, లెమ్ముH5782 లెమ్ముH5782 యెహోవాH3068 క్రోధH2534 పాత్రనుH3563 ఆయన చేతినుండిH3027 పుచ్చుకొని త్రాగినదానాH8354, తూలిపడజేయుH8653 పాత్రలోనిదంతటినిH3563 త్రాగినదానాH8354, నిలువుముH6965.

Awake, awake, stand up, O Jerusalem, which hast drunk at the hand of the LORD the cup of his fury; thou hast drunken the dregs of the cup of trembling, and wrung them out.
18

ఆమె కనినH3205 కుమారుH1121 లందరిలోH3605 ఆమెకు దారిH5095 చూప గలవాడెవడును లేకపోయెనుH369. ఆమె పెంచినH143 1 కుమారుH1121 లందరిలోH3605 ఆమెను చెయిH3027 పట్టుకొనువాడెవడునుH2388 లేకపోయెనుH369.

There is none to guide her among all the sons whom she hath brought forth; neither is there any that taketh her by the hand of all the sons that she hath brought up.
19

H2007 రెండుH8147 అపాయములు నీకు సంభవించెనుH7122 నిన్ను ఓదార్చగలH5110 వాడెక్కడH4310 ఉన్నాడు? పాడుH7701 నాశనముH7667 కరవుH7458 ఖడ్గముH2719 నీకు ప్రాప్తించెను, నేను నిన్నెట్లుH4310 ఓదార్చుదునుH5162? నీ కుమారులుH1121 మూర్ఛిల్లియున్నారుH5968 దుప్పిH8377 వలలోH4364 చిక్కు పడినట్లు వీధుH2351 లన్నిటిH3605 చివరలలోH7218 వారు పడియున్నారుH7901.

These two things are come unto thee; who shall be sorry for thee? desolation, and destruction, and the famine, and the sword: by whom shall I comfort thee?
20

యెహోవాH3068 క్రోధముతోనుH2534 నీ దేవునిH430 గద్దింపుతోనుH1606 వారు నిండియున్నారుH4392.

Thy sons have fainted, they lie at the head of all the streets, as a wild bull in a net: they are full of the fury of the LORD, the rebuke of thy God.
21

ద్రాక్షారసముH3196 లేకయేH3808 మత్తురాలవైH7937 శ్రమపడినదానాH6041, ఈH2063 మాట వినుముH8085.

Therefore hear now this, thou afflicted, and drunken, but not with wine:
22

నీ ప్రభువగుH113 యెహోవాH3068 తన జనులనిమిత్తముH5971 వ్యాజ్యెమాడుH7378 నీ దేవుడుH430 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 ఇదిగోH2009 తూలిపడజేయుH8653 పాత్రనుH3563 నా క్రోధH2534 పాత్రనుH3563 నీ చేతిలోనుండిH3027 తీసివేసియున్నానుH3947 నీవికనుH5750 దానిలోనిది త్రాగవుH8354 H3808 .

Thus saith thy Lord the LORD, and thy God that pleadeth the cause of his people, Behold, I have taken out of thine hand the cup of trembling, even the dregs of the cup of my fury; thou shalt no more drink it again:
23

నిన్ను బాధపరచువారిH3013 చేతిలోH3027 దాని పెట్టెదనుH7760 మేము దాటిపోవునట్లుH5674 క్రిందికి వంగి సాగిలపడుమనిH7812 వారు నీతోH5315 చెప్పగాH559 నీవు నీ వీపునుH1460 దాటువారికిH5674 దారిగాచేసిH2351 నేలకుH776 దానిని వంచితివిH7760 గదా వారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను.

But I will put it into the hand of them that afflict thee; which have said to thy soul, Bow down, that we may go over: and thou hast laid thy body as the ground, and as the street, to them that went over.

యెషయా అధ్యాయము 52

1

సీయోనూH6726, లెమ్ముH5782 లెమ్ముH5782, నీ బలముH5797 ధరించుకొనుముH3847 పరిశుద్ధH6944 పట్టణమైనH5892 యెరూషలేమాH3389, నీ సుందరH8597 వస్త్రములనుH899 ధరించుకొనుముH3847 ఇకమీదటH5750 సున్నతిపొందనిH6189 వాడొకడైనను అపవిత్రుడొకడైననుH2931 నీ లోపలికి రాడుH935 H3808.

Awake, awake; put on thy strength, O Zion; put on thy beautiful garments, O Jerusalem, the holy city: for henceforth there shall no more come into thee the uncircumcised and the unclean.
2

ధూళిH6083 దులుపుకొనుముH5287 యెరూషలేమాH3389, లేచిH6965 కూర్చుండుముH3427 చెరపట్టబడినH7628 సీయోనుH6726 కుమారీH1323, నీ మెడH6677కట్లుH4147 విప్పివేసికొనుముH6605.

Shake thyself from the dust; arise, and sit down, O Jerusalem: loose thyself from the bands of thy neck, O captive daughter of Zion.
3

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 మీరు ఊరకయేH2600 అమ్మబడితిరిH4376 గదా రూకH3701లియ్యకయేH3808 మీరు విమోచింపబడెదరుH1350.

For thus saith the LORD, Ye have sold yourselves for nought; and ye shall be redeemed without money.
4

దేవుడైనH3069 యెహోవా అనుకొనుచున్నH559 దేమనగాH3541 తాత్కాల నివాసముH1481 చేయుటకై పూర్వకాలమునH7223 నా జనులుH5971 ఐగుప్తునకుH4714 పోయిరిH3381. మరియు అష్షూరుH804 నిర్నిమిత్తముగాH657 వారిని బాధపరచెనుH6231.

For thus saith the Lord GOD, My people went down aforetime into Egypt to sojourn there; and the Assyrian oppressed them without cause.
5

నా జనులుH5971 ఊరకయేH2600 కొనిపోబడియున్నారుH3947 వారిని బాధపరచువారుH4910 వారిని చూచి గర్జించుH3213 చున్నారు ఇదే యెహోవాH3068 వాక్కుH5002 దినమెల్లH8548 నా నామముH8034 దూషింపబడుచున్నదిH5006

Now therefore, what have I here, saith the LORD, that my people is taken away for nought? they that rule over them make them to howl, saith the LORD; and my name continually every day is blasphemed.
6

కావున ఇచ్చట నేనేమి చేయవలెను? ఇదే యెహోవా వాక్కు. నా జనులుH5971 నా నామముH8034 తెలిసికొందురు నేనున్నానని చెప్పువాడనుH1696 నేనేH589 అని వారు ఆH3588 దినమునH3117 తెలిసికొందురుH3045.

Therefore my people shall know my name: therefore they shall know in that day that I am he that doth speak: behold, it is I.
7

సువార్త ప్రకటించుచుH1319 సమాధానముH7965 చాటించుచుH8085 సువర్తమానముH2896 ప్రకటించుచుH1319 రక్షణH3444 సమాచారము ప్రచురించువానిH8085 పాదములుH7272, నీ దేవుడుH430 ఏలుచున్నాడనిH4427 సీయోనుతోH6726 చెప్పుచున్నH559 వాని పాదములుH7272 పర్వతములH2022మీదH5921 ఎంతోH4100 సుందరములైH4998 యున్నవి.

How beautiful upon the mountains are the feet of him that bringeth good tidings, that publisheth peace; that bringeth good tidings of good, that publisheth salvation; that saith unto Zion, Thy God reigneth!
8

ఆలకించుము నీ కావలివారుH6822 పలుకుచున్నారుH6963 కూడుకొనిH3162 బిగ్గరగాH5375 పాడుచున్నారుH7442 యెహోవాH3068 సీయోనునుH6726 మరల రప్పించగాH7725 వారు కన్నులారH5869 చూచుచున్నారుH7200.

Thy watchmen shall lift up the voice; with the voice together shall they sing: for they shall see eye to eye, when the LORD shall bring again Zion.
9

యెరూషలేమునందుH3389 పాడైయున్నH2723 స్థలములారా, ఉత్సహించిH6476 యేకముగాH3162 సంగీతగానముH7442 చేయుడి యెహోవాH3068 తన జనులనుH5971 ఆదరించెనుH5162 యెరూషలేమునుH3389 విమోచించెనుH1350.

Break forth into joy, sing together, ye waste places of Jerusalem: for the LORD hath comforted his people, he hath redeemed Jerusalem.
10

సమస్తH3605జనములH1471 కన్నులయెదుటH5869 యెహోవాH3068 తన పరిశుద్ధH6944బాహువునుH2220 బయలుపరచిH2834 యున్నాడు. భూH776దిగంతH657 నివాసులందరుH3605 మన దేవునిH430 రక్షణH3444 చూచెదరుH7200.

The LORD hath made bare his holy arm in the eyes of all the nations; and all the ends of the earth shall see the salvation of our God.
11

పోవుడిH5493 పోవుడిH5493 అచ్చటనుండిH8033 వెళ్లుడిH3318 అపవిత్రమైనH2931 దేనిని ముట్టకుడిH5060 H408 దానియొద్దనుండిH8432 తొలగిపోవుడిH3318 యెహోవాH3068 సేవోపకరణములనుH3627 మోయువారలారాH5375, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడిH1305

Depart ye, depart ye, go ye out from thence, touch no unclean thing; go ye out of the midst of her; be ye clean, that bear the vessels of the LORD.
12

మీరు త్వరపడిH2649 బయలుH3318దేరరుH3808, పారిపోవురీతిగాH4499 వెళ్లరుH1980 H3808. యెహోవాH3068 మీ ముందరH6440 నడచునుH1980 ఇశ్రాయేలుH3478 దేవుడుH430 మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును

For ye shall not go out with haste, nor go by flight: for the LORD will go before you; and the God of Israel will be your rereward.
13

ఆలకించుడి, నా సేవకుడుH5650 వివేకముగాH7919 ప్రవర్తించును అతడు హెచ్చింపబడిH7311 ప్రసిద్ధుడైH5375 మహాH3966 ఘనుడుగాH1361 ఎంచబడును.

Behold, my servant shall deal prudently, he shall be exalted and extolled, and be very high.
14

నిన్ను చూచి యే మనిషిరూపముకంటెH376 అతని ముఖమునుH4758, నరరూపముకంటెH120 అతని రూపమునుH8389 చాలH3651 వికారమనిH4893 చాలమందిH7227 యేలాగు విస్మయమొందిరొH8074

As many were astonied at thee; his visage was so marred more than any man, and his form more than the sons of men:
15

ఆలాగే అతడు అనేకH7227 జనములనుH1471 చిలకరించునుH5137 రాజులుH4428 అతని చూచి నోరుH6310 మూసికొనెదరుH7092 తమకు తెలియజేయH5608బడనిH3808 సంగతులు వారు చూచెదరుH7200 తాము విననిదానినిH8085 H3808 గ్రహింతురుH995.

So shall he sprinkle many nations; the kings shall shut their mouths at him: for that which had not been told them shall they see; and that which they had not heard shall they consider.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 17

1

వారు అంఫిపొలిG295, అపొల్లోనియG624 పట్టణములమీదుగా వెళ్లిG1353 థెస్సలొనీకG2332కుG1519 వచ్చిరిG2064. అక్కడG3699 యూదులG2453 సమాజమందిరమొకటిG4864 యుండెనుG2258

Now when they had passed through Amphipolis and Apollonia, they came to Thessalonica, where was a synagogue of the Jews:
2

గనుకG1161 పౌలుG3972 తన వాడుకG1486 చొప్పునG2596 సమాజపువారిG846యొద్దకుG4314 వెళ్లిG1525–క్రీస్తుG5547 శ్రమపడిG3958 మృతులG3498లోనుండిG1537 లేచుటG450 ఆవశ్యకమనియుG1163,

And Paul, as his manner was, went in unto them, and three sabbath days reasoned with them out of the scriptures,
3

నేనుG1473 మీకుG5213 ప్రచురముచేయుG2605 యేసేG2424 క్రీస్తయిG5547యున్నాడనియుG2067 లేఖనములG1124లోనుండిG575 దృష్టాంతములనెత్తిG3908 విప్పిG1272 చెప్పుచు, వారితోG846 మూడుG5140విశ్రాంతిదినములుG4521 తర్కించుచుండెనుG1256.

Opening and alleging, that Christ must needs have suffered, and risen again from the dead; and that this Jesus, whom I preach unto you, is Christ.
4

వారిG846లోG1537 కొందరునుG5100, భక్తిపరులగుG4576 గ్రీసుదేశస్థులలోG1672 చాలG4183మందియుG4128, ఘనతగలG4413 స్త్రీలలోG1135 అనేకులునుG4128 ఒప్పుకొనిG3982 పౌలుతోనుG3972 సీలతోనుG4609 కలిసికొనిరిG4345.

And some of them believed, and consorted with Paul and Silas; and of the devout Greeks a great multitude, and of the chief women not a few.
5

అయితేG1161 యూదులుG2453 మత్సరపడిG544, పనిపాటులు లేక తిరుగుకొందరుG5100 దుష్టులనుG2206 వెంటబెట్టుకొనిG4355 గుంపుకూర్చిG3792 పట్టణG2350మెల్లG3956 అల్లరిచేయుచుG4172, యాసోనుG2394 ఇంటిమీదG3614పడిG2186 వారినిG846 జనులG1218 సభయెదుటికిG1519 'తీసికొని వచ్చుటకు యత్నముచేసిరి.

But the Jews which believed not, moved with envy, took unto them certain lewd fellows of the baser sort, and gathered a company, and set all the city on an uproar, and assaulted the house of Jason, and sought to bring them out to the people.
6

అయితేG1161 వారుG846 కనబడG2147నందునG3361 యాసోనునుG2394 కొందరుG5100 సహోదరులనుG80 ఆ పట్టణపు అధికారులG4173యొద్దకుG1909 ఈడ్చుకొనిపోయి G4951–భూలోకమును తలక్రిందుచేసిన వీరు ఇక్కడికిG1759 కూడG2532 వచ్చియున్నారుG3918; యాసోనుG2394

వీరిని చేర్చుకొనియున్నాడు.
And when they found them not, they drew Jason and certain brethren unto the rulers of the city, crying, These that have turned the world upside down are come hither also;
7

వీG3778రందరుG3956 యేసుG2424 అను వేరొకG2087 రాజుG935న్నాడనిG1511 చెప్పిG3004, కైసరుG2541 చట్టములకుG1378 విరోధముగాG561 నడుచుకొనువారుG4238 అని కేకలువేసిరిG994.

Whom Jason hath received: and these all do contrary to the decrees of Caesar, saying that there is another king, one Jesus.
8

ఈ మాటలుG5023 వినుచున్నG191 జనసమూహమునుG3793 పట్టణపు అధికారులనుG4173 కలవరపరచిరిG5015.

And they troubled the people and the rulers of the city, when they heard these things.
9

వారు యాసోనుG2394నొద్దనుG3844 మిగిలినవారియొద్దనుG3062 జామీనుG2425 తీసికొనిG2983 వారినిG846 విడుదలచేసిరిG630.

And when they had taken security of Jason, and of the other, they let them go.
10

వెంటనేG2112 సహోదరులుG80 రాత్రిG3571వేళG1223 పౌలునుG3972 సీలనుG4609 బెరయG960కుG1519 పంపించిరిG1599. వారుG3748 వచ్చిG3854 యూదులG2453 సమాజమందిరముG4864లోG1519 ప్రవేశించిరిG549.

And the brethren immediately sent away Paul and Silas by night unto Berea: who coming thither went into the synagogue of the Jews.
11

వీరుG3778 థెస్సలొనీకG2332లోG1722 ఉన్నG2258 వారికంటెG3588 ఘనులైయుండిరిG2104 గనుక ఆసక్తిG4288తోG3326 వాక్యమునుG3056 అంగీకరించిG1209, పౌలును సీలయును చెప్పిన సంగతులుG5023 ఆలాగున్నవోG2192 లేవోG1487 అని ప్రతిG2596దినమునుG2250 లేఖనములుG1124 పరిశోధించుచుG350 వచ్చిరి.

These were more noble than those in Thessalonica, in that they received the word with all readiness of mind, and searched the scriptures daily, whether those things were so.
12

అందుచేతG3767 వారిG846లోG1537 అనేకులునుG4183, ఘనతగలG2158 గ్రీసుదేశస్థులైనG1674 స్త్రీలలోనుG1135 పురుషులలోనుG435 చాలమందియుG4183 విశ్వసించిరిG4100.

Therefore many of them believed; also of honourable women which were Greeks, and of men, not a few.
13

అయితేG1161 బెరయG960లోకూడG1722 పౌలుG3972 దేవునిG2316 వాక్యముG3056 ప్రచురించుచున్నాడనిG2605 థెస్సలొనీకG2332లోG575 ఉండు యూదులుG2453 తెలిసికొనిG1097 అక్కడికినిG2546 వచ్చిG2064 జనసమూహములనుG3793 రేపిG4531 కలవరపరచిరి.

But when the Jews of Thessalonica had knowledge that the word of God was preached of Paul at Berea, they came thither also, and stirred up the people.
14

వెంటనేG2112 సహోదరులుG80 పౌలునుG3972 సముద్రముG2281వరకుG1909 వెళ్లుమనిG4198 పంపిరిG1821; అయితేG1161 సీలయుG4609 తిమోతియుG5095 అక్కడనేG1563 నిలిచిపోయిరిG5278.

And then immediately the brethren sent away Paul to go as it were to the sea: but Silas and Timotheus abode there still.
15

పౌలునుG3972 సాగనంప వెళ్లినవారుG2525 అతనినిG846 ఏథెన్సుG116 పట్టణము వరకుG2193 తోడుకొని వచ్చిG71, సీలయుG4609 తిమోతియుG5095 సాధ్యమైనంత శీఘ్రముగాG5613 అతనిG846యొద్దకుG4314 రావలెననిG2064 ఆజ్ఞG1785పొందిG2983 బయలుదేరి పోయిరిG1826.

And they that conducted Paul brought him unto Athens: and receiving a commandment unto Silas and Timotheus for to come to him with all speed, they departed.
16

పౌలుG3972 ఏథెన్సుG116లోG1722 వారికొరకుG846 కనిపెట్టుకొనియుండగాG1551, ఆ పట్టణముG4172 విగ్రహములతో నిండియుండుటG2712 చూచినందునG2334 అతనిG848 ఆత్మG4151 పరితాపము పట్టలేకపోయెనుG3947.

Now while Paul waited for them at Athens, his spirit was stirred in him, when he saw the city wholly given to idolatry.
17

కాబట్టిG3767 సమాజమందిరములG4864లోG1722 యూదులతోనుG2453, భక్తిపరులైనవారితోనుG4576 ప్రతిG3956దినమునG2596 సంతవీధిG58లోG1722 తన్ను కలిసికొనువారిG3909తోనుG4314 తర్కించుచువచ్చెనుG1256.

Therefore disputed he in the synagogue with the Jews, and with the devout persons, and in the market daily with them that met with him.
18

ఎపికూరీయులలోనుG1946 స్తోయికులలోనుG4770 ఉన్న కొందరుG5100 జ్ఞానులుG5386 అతనితోG846 వాదించిరిG4820. కొందరుG5100–ఈG3778 వదరుబోతుG4691 చెప్పునదిG3004 ఏమిటనిG5101 చెప్పుకొనిరిG3004. అతడు యేసునుగూర్చియుG2424 పునురుత్థానమునుG386 గూర్చియు ప్రకటించెనుG2097 గనుక మరికొందరుG3588–వీడు అన్యG3581 దేవతలనుG1140 ప్రచురించుచున్నాడనిG2604 చెప్పుకొనిరిG3004.

Then certain philosophers of the Epicureans, and of the Stoicks, encountered him. And some said, What will this babbler say? other some, He seemeth to be a setter forth of strange gods: because he preached unto them Jesus, and the resurrection.
19

అంతటG5037 వారు అతనిG846 వెంటబెట్టుకొనిG1949 అరేయొపగుG697 అను సభ యొద్దకుG1909 తీసికొనిపోయిG71–నీవుG4675 చేయుచున్నG2980 యీG3778 నూతనG2537 బోధG1322 యెట్టిదోG5101 మేము తెలిసిG1097కొనవచ్చునాG1410?

And they took him, and brought him unto Areopagus, saying, May we know what this new doctrine, whereof thou speakest, is?
20

కొన్నిG5100 క్రొత్త సంగతులుG3579 మాG2257 చెవులG189కుG1519 వినిపించుచున్నావుG1533 గనుకG3767 వీటిG5023 భావG2309మేమోG5101 మేము తెలిసికొనG1097 గోరుచున్నామనిG1014 చెప్పిరి.

For thou bringest certain strange things to our ears: we would know therefore what these things mean.
21

ఏథెన్సుG117వారందరునుG3956 అక్కడG1927 నివసించు పరదేశులునుG3581 ఏదోయొకG5100 క్రొత్త సంగతిG2537 చెప్పుటయందునుG3004 వినుటయందునుG191 మాత్రమేG3762 తమ కాలము గడుపుచుండువారుG2119.

For all the Athenians and strangers which were there spent their time in nothing else, but either to tell, or to hear some new thing.)
22

పౌలుG3972 అరేయొపగుG697 మధ్యG3319 నిలిచిG2476 చెప్పినG5346 దేమనగా –ఏథెన్సుG117వారలారాG435, మీరుG5209 సమస్త విషయముG3956లలోG2596 అతి దేవతాభక్తిగలవారైయున్నట్టుG1174 నాకు కనబడుచున్నదిG2334.

Then Paul stood in the midst of Mars' hill, and said, Ye men of Athens, I perceive that in all things ye are too superstitious.
23

నేను సంచరించుచుG1330 మీG5216 దేవతా ప్రతిమలనుG4574 చూచుచుండగాG333 ఒకG2532 బలిపీఠముG1041 నాకు కనబడెనుG2147. దానిG3739 మీదG1722–తెలియబడనిG57 దేవునికిG2316 అని వ్రాయబడియున్నదిG1924. కాబట్టిG3767 మీరు తెలియకG50 దేనియందు భక్తికలిగియున్నారోG2151 దానినే నేనుG1473 మీకుG5213 ప్రచురపరచుచున్నానుG2605.

For as I passed by, and beheld your devotions, I found an altar with this inscription, TO THE UNKNOWN GOD. Whom therefore ye ignorantly worship, him declare I unto you.
24

జగత్తునుG2889 అందలిG1722 సమస్తమునుG3956 నిర్మించినG4160 దేవుడుG2316 తానేG3778 ఆకాశమునకునుG3772 భూమికినిG1093 ప్రభువైG2962యున్నందునG5225 హస్తకృతములైనG5499 ఆలయములG3485లోG1722 నివసింపG2730డుG3756.

God that made the world and all things therein, seeing that he is Lord of heaven and earth, dwelleth not in temples made with hands;
25

ఆయనG846 అందరికినిG3956 జీవమునుG2222 ఊపిరినిG4157 సమస్తమునుG3956 దయచేయువాడుG1325 గనుక తనకు ఏదైననుG5100 కొదువ యున్నట్టుG4326 మనుష్యులG444 చేతులG5495తోG5259 సేవింపబడువాడుG2323 కాడుG3761.

Neither is worshipped with men's hands, as though he needed any thing, seeing he giveth to all life, and breath, and all things;
26

మరియుG5037 యావG3956ద్భూమిG1093మీదG1909 కాపుర ముండుటకుG2730 ఆయన యొకనిG1520నుండిG1537 ప్రతిG3956 జాతిమనుష్యులనుG1484 సృష్టించిG4160, వారు ఒకవేళG1487 దేవునినిG2962 తడవులాడిG2212 కనుగొందురేమోయనిG2147,

And hath made of one blood all nations of men for to dwell on all the face of the earth, and hath determined the times before appointed, and the bounds of their habitation;
27

తన్నుG846 వెదకునిమిత్తముG5584 నిర్ణయకాలమునుG2540 వారిG848 నివాసస్థలముయొక్కG2733 పొలిమేరలనుG3734 ఏర్పరచెనుG4384. ఆయన మనలోG2257 ఎవనికినిG1538 దూరముగాG3112 ఉండువాడుG5225 కాడుG3756.

That they should seek the Lord, if haply they might feel after him, and find him, though he be not far from every one of us:
28

మనమాయనG846యందుG1722 బ్రదుకుచున్నాముG2198, చలించుచున్నాముG2795, ఉనికి కలిగియున్నాముG2070. అటువలెG5613 మనG2070మాయనG5120 సంతానమనిG1085 మీG5209 కవీశ్వరులG4163లోG2596 కొందరుG5100నుG2532 చెప్పుచున్నారుG2046.

For in him we live, and move, and have our being; as certain also of your own poets have said, For we are also his offspring.
29

కాబట్టిG3767 మనముG5225 దేవునిG2316 సంతానమైయుండిG1085, మనుష్యులG444 చమత్కారG1761 కల్పనలవలనG5078 మల్చబడినG5480 బంగారమునైననుG5557 వెండినైననుG696 రాతినైననుG3037 దేవత్వముG2304 పోలియున్నదనిG3664 తలంపG3543కూడదుG3756.

Forasmuch then as we are the offspring of God, we ought not to think that the Godhead is like unto gold, or silver, or stone, graven by art and man's device.
30

ఆ అజ్ఞానG52కాలములనుG5550 దేవుడుG2316 చూచి చూడనట్టుగా ఉండెనుG527; ఇప్పుడైతేG3569 అంతటనుG3837 అందరునుG3956 మారుమనస్సు పొందవలెననిG3340 మనుష్యులకుG444 ఆజ్ఞాపించుచున్నాడుG3853.

And the times of this ignorance God winked at; but now commandeth all men every where to repent:
31

ఎందుకనగాG1360 తాను నియమించినG3724 మనుష్యునిG435చేతG1722 నీతిG1343ననుసరించిG1722 భూలోకమునకుG3625 తీర్పుతీర్చG2919బోయెడిG3195 యొక దినమునుG2250 నిర్ణయించియున్నాడుG2476. మృతులలోG3498నుండిG1537 ఆయననుG846 లేపినందునG450 దీని నమ్ముటకు అందరికినిG3956 ఆధారముG4102 కలుగజేసియున్నాడుG3930.

Because he hath appointed a day, in the which he will judge the world in righteousness by that man whom he hath ordained; whereof he hath given assurance unto all men, in that he hath raised him from the dead.
32

మృతులG3498 పునరుత్థానమునుగూర్చిG386 వారు వినినప్పుడుG191 కొందరుG3303 అపహాస్యముచేసిరిG5512; మరికొందరుG3588–దీనిగూర్చిG5127 నీవుG4675 చెప్పునది ఇంకొకసారిG3825 విందుమనిG191 చెప్పిరిG2036.

And when they heard of the resurrection of the dead, some mocked: and others said, We will hear thee again of this matter.
33

ఆలాగుండగాG3779 పౌలుG3972 వారిG846 మధ్యG3319నుండిG1537 వెళ్లిపోయెనుG1831.

So Paul departed from among them.
34

అయితేG1161 కొందరుG5100 మనుష్యులుG435 అతనిG846 హత్తుకొనిG2853 విశ్వసించిరిG4100. వారిలోG1722 అరేయొపగీతుడైనG698 దియొనూసియుG1354, దమరిG1152 అనుG3686 ఒక స్త్రీయుG1135, వీరిG846తోకూడG4862 మరికొందరునుండిరిG2087.

Howbeit certain men clave unto him, and believed: among the which was Dionysius the Areopagite, and a woman named Damaris, and others with them.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.