Day 277
Day 278 : యెషయా 48-49 & అపొస్తలుల కార్యములు 16
Day 279

యెషయా అధ్యాయము 48

1

యాకోబుH3290 వంశస్థులైH1004 ఇశ్రాయేలుH3478 అను పేరుH8034 కలిగినవారలారాH7121, యూదాH3063 జలములలోనుండిH4325 బయలుదేరిH3318 వచ్చినవారై యెహోవాH3068 నామముతోడనిH8034 ప్రమాణముH7650 చేయుచు ఇశ్రాయేలుH3478 దేవునిH430 నామమును స్మరించుచుH2142 నీతిH6666 సత్యములనుH571 అనుసరింపనివారలారాH3808, ఈH2063 మాట ఆలకించుడిH8085.

Hear ye this, O house of Jacob, which are called by the name of Israel, and are come forth out of the waters of Judah, which swear by the name of the LORD, and make mention of the God of Israel, but not in truth, nor in righteousness.
2

వారు మేము పరిశుద్ధH6944 పట్టణస్థులమనుH5892 పేరు పెట్టుకొనిH7121 ఇశ్రాయేలుH3478 దేవునిH430 ఆశ్రయించుదురుH5564 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 అని ఆయనకు పేరుH8034.

For they call themselves of the holy city, and stay themselves upon the God of Israel; The LORD of hosts is his name.
3

పూర్వకాలమునH7223 జరిగిన సంగతులను నేను చాలకాలముక్రిందటH227 తెలియజేసితినిH5046 ఆ సమాచారము నా నోటనుండిH6310 బయలుదేరెనుH3318 నేను వాటిని ప్రకటించితినిH8085 నేను ఆకస్మికముగాH6597 వాటిని చేయగాH6213 అవి సంభవించెనుH935.

I have declared the former things from the beginning; and they went forth out of my mouth, and I shewed them; I did them suddenly, and they came to pass.
4

నీవుH859 మూర్ఖుడవనియుH7186 నీ మెడH6203 యినుపH1270 నరమనియుH1517 నీ నుదురుH4696 ఇత్తడిదనియుH5154 నేనెరిగియుండిH3045

Because I knew that thou art obstinate, and thy neck is an iron sinew, and thy brow brass;
5

నా విగ్రహముH6090 ఈ కార్యములను జరిగించెననియుH6213 నేను చెక్కిన ప్రతిమH6459 నేను పోసిన పోత విగ్రహముH5262 దీని నియమించెననియుH6680 నీవు చెప్పకుండునట్లుH559 H6435 పూర్వకాలముననేH227 ఆ సమాచారము నీకు తెలియజేసితినిH5046 అది జరుH935 గకమునుపేH2962 దానిని నీకు ప్రకటించితినిH8085

I have even from the beginning declared it to thee; before it came to pass I shewed it thee: lest thou shouldest say, Mine idol hath done them, and my graven image, and my molten image, hath commanded them.
6

నీవు ఆ సంగతి వినియున్నావుH8085 ఇదంతయుH3605 ఆలోచించుముH2372 అది నిజమని మీరుH859 ఒప్పుకొనవలెనుH5046 గదా? తెలిH3045 యనిH3808 మరుగైనH5341 క్రొత్తసంగతులుH2319 నేనికమీదట నీకు తెలియజేయుచున్నానుH8085

Thou hast heard, see all this; and will not ye declare it? I have shewed thee new things from this time, even hidden things, and thou didst not know them.
7

అవి పూర్వకాలమునH227 సృజింపబడినవి కావుH3808 అవి ఇప్పుడుH6258 కలుగునవియేH1254. అవి నాకు తెలిసేయున్నవనిH3045 నీవు చెప్పకుండునట్లుH559 H6435 , ఈ దినమునకుH3117 ముందుH6440 నీవు వాటిని వినియుండH8085 లేదుH3808.

They are created now, and not from the beginning; even before the day when thou heardest them not; lest thou shouldest say, Behold, I knew them.
8

అవి నీకు వినబడనేH8085 లేదుH3808 నీకు తెలియబడనేH3045 లేదుH3808 పూర్వమునుండిH227 నీ చెవిH241 తెరువబడనేH6605 లేదుH3808 నీవు అపనమ్మకస్థుడవైH898 నీ తల్లి గర్భమునH990 పుట్టినది మొదలుకొని తిరుగుబాటుH6586 చేయువాడవని అని పించుకొంటివనిH7121 నాకు తెలియునుH3045.

Yea, thou heardest not; yea, thou knewest not; yea, from that time that thine ear was not opened: for I knew that thou wouldest deal very treacherously, and wast called a transgressor from the womb.
9

నేను నిన్ను నిర్మూలముH3772 చేయకుండునట్లుH1115 నా నామమునుబట్టిH8034 నా కోపముH639 మానుకొనుచున్నానుH748 నా కీర్తిH8416 నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టుకొనుచున్నానుH2413.

For my name's sake will I defer mine anger, and for my praise will I refrain for thee, that I cut thee not off.
10

నేను నిన్ను పుటమువేసితినిH6884 వెండినిH3701 వేసినట్లు కాదుH3808 ఇబ్బందిH6040 కొలిమిలోH3564 నిన్ను పరీక్షించితినిH977

Behold, I have refined thee, but not with silver; I have chosen thee in the furnace of affliction.
11

నా నిమిత్తముH4616 నా నిమిత్తమేH4616 ఆలాగు చేసెదనుH6213 నా నామము అపవిత్రపరచH2490 బడనేలH349? నా మహిమనుH3519 మరి ఎవరికినిH312 నేనిచ్చువాడనుH5414 కానుH3808.

For mine own sake, even for mine own sake, will I do it: for how should my name be polluted? and I will not give my glory unto another.
12

యాకోబూH3290, నేను పిలిచినH7121 ఇశ్రాయేలూH3478, నాకు చెవి యొగ్గి వినుముH8085. నేనేH589 ఆయననుH1931 నేనుH589 మొదటివాడనుH7223 కడపటివాడనుH314

Hearken unto me, O Jacob and Israel, my called; I am he; I am the first, I also am the last.
13

నా హస్తముH3027 భూమిH776 పునాదివేసెనుH3245 నా కుడిచెయ్యిH3225 ఆకాశవైశాల్యములనుH8064 వ్యాపింపజేసెనుH2946 నేనుH589 వాటినిH413 పిలువగాH7121 ఒకటి తప్పకుండ అవన్నియుH3162 నిలుచునుH5975.

Mine hand also hath laid the foundation of the earth, and my right hand hath spanned the heavens: when I call unto them, they stand up together.
14

మీరందరుH3605 కూడివచ్చిH6908 ఆలకించుడిH8085 వాటిలో ఏదిH4310 యీH428 సంగతి తెలియజేయునుH5046? యెహోవాH3068 ప్రేమించువాడుH157 ఆయన చిత్తప్రకారముH2656 బబులోనునకుH894 చేయునుH6213 అతని బాహుబలముH2220 కల్దీయులమీదికిH3778 వచ్చును.

All ye, assemble yourselves, and hear; which among them hath declared these things? The LORD hath loved him: he will do his pleasure on Babylon, and his arm shall be on the Chaldeans.
15

నేనుH589, నేనేH589 ఆజ్ఞH1696 ఇచ్చినవాడను, నేనే అతని పిలిచితినిH7121 నేనే అతనిని రప్పించితినిH935 అతని మార్గముH1870 తేజరిల్లునుH6743. నాయొద్దకుH413 రండిH7126 యీH2063 మాట ఆలకించుడిH8085

I, even I, have spoken; yea, I have called him: I have brought him, and he shall make his way prosperous.
16

ఆదినుండిH7218 నేను రహస్యముగాH5643 మాటలాడినవాడనుH1696 కానుH3808 అది పుట్టినకాలముH6256 మొదలుకొని నేనుH589 అక్కడH8033 నున్నవాడనుH1961 ఇప్పుడుH6258 ప్రభువగుH136 యెహోవాయుH3069 ఆయన ఆత్మయుH7307 నన్ను పంపెనుH7971

Come ye near unto me, hear ye this; I have not spoken in secret from the beginning; from the time that it was, there am I: and now the Lord GOD, and his Spirit, hath sent me.
17

నీ విమోచకుడునుH1350 ఇశ్రాయేలుH3478 పరిశుద్ధదేవుడునైనH6918 యెహోవాH3068 ఈలాగు సెలవిచ్చుచున్నాడుH559 నీకు ప్రయోజనముH3276 కలుగునట్లు నీ దేవుడనైనH430 యెహోవానగుH3068 నేనేH589 నీకు ఉపదేశముH3925 చేయుదును నీవు నడవవలసినH1980 త్రోవనుH1870 నిన్ను నడిపించుదునుH1869.

Thus saith the LORD, thy Redeemer, the Holy One of Israel; I am the LORD thy God which teacheth thee to profit, which leadeth thee by the way that thou shouldest go.
18

నీవు నా ఆజ్ఞలనుH4687 ఆలకింపవలెననిH7181 నేనెంతో కోరుచున్నాను ఆలకించినయెడల నీ క్షేమముH7965 నదివలెనుH5104 నీ నీతిH6666 సముద్రH3220 తరంగములవలెనుH1530 ఉండునుH1961.

O that thou hadst hearkened to my commandments! then had thy peace been as a river, and thy righteousness as the waves of the sea:
19

నీ సంతానముH2233 ఇసుకవలెH2344 విస్తారమగును నీ గర్భH4578 ఫలముH6631 దాని రేణువులవలెH4579 విస్తరించును వారి నామముH8034 నా సన్నిధినుండిH6440 కొట్టివేయH3772 బడదుH3808 మరువH8045 బడదుH3808

Thy seed also had been as the sand, and the offspring of thy bowels like the gravel thereof; his name should not have been cut off nor destroyed from before me.
20

బబులోనునుండిH894 బయలువెళ్లుడిH3318 కల్దీయులH3778 దేశములోనుండి పారిపోవుడిH1272 యెహోవాH3068 తన సేవకుడైనH5650 యాకోబునుH3290 విమోచించెH1350 నను సంగతి ఉత్సాహH7440 ధ్వనితోH6963 తెలియజేయుడిH5046 భూH776 దిగంతములవరకుH7097 అది వినబడునట్లుH8085 దాని ప్రకటించుడిH559./p

Go ye forth of Babylon, flee ye from the Chaldeans, with a voice of singing declare ye, tell this, utter it even to the end of the earth; say ye, The LORD hath redeemed his servant Jacob.
21

ఎడారిH2723 స్థలములలో ఆయన వారిని నడిపించెనుH1980 వారు దప్పిగొనH6770 లేదుH3808 రాతికొండలోనుండిH6697 వారికొరకు ఆయన నీళ్లుH4325 ఉబుకజేసెనుH5140 ఆయన కొండనుH6697 చీల్చగాH1234 నీళ్లుH4325 ప్రవాహముగా బయలుదేరెనుH2100.

And they thirsted not when he led them through the deserts: he caused the waters to flow out of the rock for them: he clave the rock also, and the waters gushed out.
22

దుష్టులకుH7563 నెమ్మదిH7965 యుండదనిH369 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

There is no peace, saith the LORD, unto the wicked.

యెషయా అధ్యాయము 49

1

ద్వీపములారాH339, నా మాట వినుడిH8085, దూరముననున్నH7350 జనములారాH3816, ఆలకించుడిH7181, నేను గర్భమునH990 పుట్టగానే యెహోవాH3068 నన్ను పిలిచెనుH7121 తల్లిH517 నన్ను ఒడిలోH4578 పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామముH8034 జ్ఞాపకముH2142 చేసికొనెను.

Listen, O isles, unto me; and hearken, ye people, from far; The LORD hath called me from the womb; from the bowels of my mother hath he made mention of my name.
2

నా నోరుH6310 వాడిగలH2299 ఖడ్గముగాH2719 ఆయన చేసియున్నాడుH7760 తన చేతిH3027 నీడలోH6738 నన్ను దాచియున్నాడుH2244 నన్ను మెరుగుపెట్టినH1305 అంబుగాH2671 చేసిH7760 తన అంబులపొదిలోH827 మూసిపెట్టియున్నాడుH5641.

And he hath made my mouth like a sharp sword; in the shadow of his hand hath he hid me, and made me a polished shaft; in his quiver hath he hid me;
3

ఇశ్రాయేలూH3478, నీవుH859 నా సేవకుడవుH5650 నీలో నన్ను మహిమపరచుకొనెదనుH6286 అని ఆయన నాతో చెప్పెనుH559.

And said unto me, Thou art my servant, O Israel, in whom I will be glorified.
4

అయిననుH403 వ్యర్థముగాH7385 నేను కష్టపడితినిH3021 ఫలమేమియు లేకుండH8414 నా బలముH3581 వృథాగాH1892 వ్యయపరచిH3615 యున్నాననుకొంటినిH559 నాకు న్యాయకర్తH4941 యెహోవాయేH3068, నా బహుమానముH6468 నా దేవునిH430 యొద్దనేH854 యున్నది.

Then I said, I have laboured in vain, I have spent my strength for nought, and in vain: yet surely my judgment is with the LORD, and my work with my God.
5

యెహోవాH3068 దృష్టికిH5869 నేను ఘనుడనైతినిH3513 నా దేవుడుH430 నాకు బలH5797 మాయెనుH1961 కాగా తనకు సేవకుడనైయుండిH5650 తనయొద్దకు యాకోబునుH3290 తిరిగి రప్పించుటకుH7725 ఇశ్రాయేలుH3478 ఆయనయొద్దకుH413 సమకూర్చబడుటకుH622 నన్ను గర్భమునH990 పుట్టించిన యెహోవాH3068 ఈలాగు సెలవిచ్చుచున్నాడుH559

And now, saith the LORD that formed me from the womb to be his servant, to bring Jacob again to him, Though Israel be not gathered, yet shall I be glorious in the eyes of the LORD, and my God shall be my strength.
6

నీవు యాకోబుH3290 గోత్రపువారినిH7626 ఉద్ధరించునట్లునుH6965 ఇశ్రాయేలులోH3478 తప్పింపబడినవారినిH5336 రప్పించునట్లునుH7725 నా సేవకుడవైH5650 యుండుటH1961 ఎంతో స్వల్పవిషయముH7043; భూH776 దిగంతములవరకుH7097 నీవు నేను కలుగజేయు రక్షణకుH3444 సాధనమగుటకై అన్యజనులకుH1471 వెలుగైH216 యుండునట్లు నిన్ను నియమించిH5414 యున్నాను.

And he said, It is a light thing that thou shouldest be my servant to raise up the tribes of Jacob, and to restore the preserved of Israel: I will also give thee for a light to the Gentiles, that thou mayest be my salvation unto the end of the earth.
7

ఇశ్రాయేలుH3478 విమోచకుడునుH1350 పరిశుద్ధH6918 దేవుడునగు యెహోవాH3068 మనుష్యులచేతH5315 నిరాకరింపబడినవాడునుH960 జనులకుH1471 అసహ్యుడునుH8581 నిర్దయాత్ములH4910 సేవకుడునగుH5650 వానితో ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 యెహోవాH3068 నమ్మకమైనవాడనియుH539 ఇశ్రాయేలుH3478 పరిశుద్ధH6918 దేవుడు నిన్ను ఏర్పరచుకొనెH977 ననియు రాజులుH4428 గ్రహించిH7200 లేచెదరుH6965 అధికారులుH8269 నీకు నమస్కారముH7812 చేసెదరు.

Thus saith the LORD, the Redeemer of Israel, and his Holy One, to him whom man despiseth, to him whom the nation abhorreth, to a servant of rulers, Kings shall see and arise, princes also shall worship, because of the LORD that is faithful, and the Holy One of Israel, and he shall choose thee.
8

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 అనుకూలH7522 సమయమందుH6256 నేను నీ మొర నాలకించిH6030 నీకు ఉత్తరమిచ్చితిని రక్షణH3444 దినమందుH3117 నిన్ను ఆదుకొంటినిH5826. బయలువెళ్లుడిH3318 అని బంధింపబడినవారితోనుH631 బయటికిH1540 రండి అని చీకటిలోనున్నవారితోనుH2822 చెప్పుచుH559 దేశమునుH776 చక్కపరచిH6965 పాడైనH8074 స్వాస్థ్యములనుH5159 పంచిH5157 పెట్టుటకై నిన్ను కాపాడిH5341 ప్రజలకుH5971 నిబంధనగాH1285 నియమించితినిH5414.

Thus saith the LORD, In an acceptable time have I heard thee, and in a day of salvation have I helped thee: and I will preserve thee, and give thee for a covenant of the people, to establish the earth, to cause to inherit the desolate heritages;
9

మార్గములలోH1870 వారు మేయుదురుH7462 చెట్లులేని మిట్టH8205 లన్నిటిమీదH3605 వారికి మేపుH4830 కలుగును

That thou mayest say to the prisoners, Go forth; to them that are in darkness, Shew yourselves. They shall feed in the ways, and their pastures shall be in all high places.
10

వారియందు కరుణించువాడుH7355 వారిని తోడుకొనిH5090 పోవుచు నీటిH4325 బుగ్గలH4002 యొద్దH5921 వారిని నడిపించునుH5095 కాబట్టి వారికి ఆకలియైననుH7456 దప్పియైననుH6770 కలుగదుH3808 ఎండమావులైననుH8273 ఎండయైననుH8121 వారికి తగుH5221 లదుH3808.

They shall not hunger nor thirst; neither shall the heat nor sun smite them: for he that hath mercy on them shall lead them, even by the springs of water shall he guide them.
11

నా పర్వతముH2022 లన్నిటినిH3605 త్రోవగాH1870 చేసెదనుH7760 నా రాజమార్గములుH4546 ఎత్తుగాH7311 చేయబడును.

And I will make all my mountains a way, and my highways shall be exalted.
12

చూడుడిH2009 వీరుH428 దూరమునుండిH7350 వచ్చుచున్నారుH935 వీరుH428 ఉత్తరH6828 దిక్కునుండియు పడమటిH3220 దిక్కునుండియు వచ్చుచున్నారు వీరుH428 సీనీయులH5515 దేశమునుండిH776 వచ్చుచున్నారు.

Behold, these shall come from far: and, lo, these from the north and from the west; and these from the land of Sinim.
13

శ్రమనొందినH6041 తన జనులయందుH5971 జాలిపడిH7355 యెహోవాH3068 తన జనులను ఓదార్చియున్నాడుH5162 ఆకాశమాH8064, ఉత్సాహధ్వనిH7442 చేయుము భూమీH776, సంతోషించుముH1523 పర్వతములారాH2022, ఆనందధ్వనిH7440 చేయుడి.

Sing, O heavens; and be joyful, O earth; and break forth into singing, O mountains: for the LORD hath comforted his people, and will have mercy upon his afflicted.
14

అయితే సీయోనుH6726 యెహోవాH3068 నన్ను విడిచిపెట్టిH5800 యున్నాడు ప్రభువుH136 నన్ను మరచియున్నాడనిH7911 అనుకొనుచున్నదిH559.

But Zion said, The LORD hath forsaken me, and my Lord hath forgotten me.
15

స్త్రీH802 తన గర్భమునH990 పుట్టిన బిడ్డనుH5764 కరుణింపకుండH4480 తన చంటిపిల్లనుH1121 మరచునా? వారైనH428 మరచుదురుH7911 గానిH1571 నేనుH595 నిన్ను మరువనుH7911.

Can a woman forget her sucking child, that she should not have compassion on the son of her womb? yea, they may forget, yet will I not forget thee.
16

చూడుముH2005 నా యరచేతులH3709 మీదనేH5921 నిన్ను చెక్కిH2710 యున్నాను నీ ప్రాకారములుH2346 నిత్యముH8548 నాయెదుట నున్నవి

Behold, I have graven thee upon the palms of my hands; thy walls are continually before me.
17

నీ కుమారులుH1121 త్వరపడుచున్నారుH4116 నిన్ను నాశనముచేసిH2040 నిన్ను పాడుచేసినవారుH2717 నీలో నుండిH4480 బయలు వెళ్లుచున్నారుH3318.

Thy children shall make haste; thy destroyers and they that made thee waste shall go forth of thee.
18

కన్నుH5869 లెత్తిH5375 నలుదిశలH5439 చూడుముH7200 వీరందరుH3605 కూడుకొనుచుH6908 నీయొద్దకు వచ్చుచున్నారుH935 నీవు వీరినందరినిH3605 ఆభరణముగాH5716 ధరించుకొందువుH3847 పెండ్లికుమార్తెH3618 ఒడ్డాణము ధరించుకొనునట్లుH7194 నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు నాH589 జీవముతోడనిH2416 ప్రమాణము చేయుచున్నానని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH5002.

Lift up thine eyes round about, and behold: all these gather themselves together, and come to thee. As I live, saith the LORD, thou shalt surely clothe thee with them all, as with an ornament, and bind them on thee, as a bride doeth.
19

నివాసులుH3427 విస్తరించినందున పాడైనH2723 నీ చోట్లును బీటిH8074 స్థలములును నాశనముH2035 చేయబడిన నీ భూమియుH776 వారికి ఇరుకుగాH3334 ఉండును నిన్ను మింగివేసినవారుH1104 దూరముగాH7368 ఉందురు.

For thy waste and thy desolate places, and the land of thy destruction, shall even now be too narrow by reason of the inhabitants, and they that swallowed thee up shall be far away.
20

నీవు సంతానహీనురాలవైనప్పుడుH7923 నీకు పుట్టిన కుమారులుH1121 ఈ స్థలముH4725 మాకు ఇరుకుగాH6862 ఉన్నది. ఇంక విశాలమైన స్థలము మాకిమ్మనిH5066 నీ చెవులలోH241 చెప్పుదురుH559.

The children which thou shalt have, after thou hast lost the other, shall say again in thine ears, The place is too strait for me: give place to me that I may dwell.
21

అప్పుడు నీవు నేనుH589 నా పిల్లలనుH7909 పోగొట్టుకొని, సంతానహీనురాలనుH1565, ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్నH5493 పరదేశురాలనేH1540 గదా? వీరినిH428 నాయందు కనినH3205 వాడెవడుH4310? వీరినిH428 పెంచినH1431 వాడెవడుH4310? నేనుH589 ఒంటరికత్తెనైH905 విడువబడితినిH7604, వీరుH428 ఎక్కడH375 ఉండిరి? అని నీ మనస్సులోH3824 నీవనుకొందువుH559.

Then shalt thou say in thine heart, Who hath begotten me these, seeing I have lost my children, and am desolate, a captive, and removing to and fro? and who hath brought up these? Behold, I was left alone; these, where had they been?
22

ప్రభువగుH136 యెహోవాH3069 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 నేను జనములH1471 తట్టుH413 నా చెయిH3027 యెత్తుచున్నానుH5375 జనములతట్టుH5971 నా ధ్వజముH5251 ఎత్తుచున్నానుH7311 వారు నీ కుమారులనుH1121 రొమ్ముననుంచుకొనిH2684 వచ్చెదరుH935 నీ కుమార్తెలుH1323 వారి భుజములH3802 మీదH5921 మోయబడెదరుH5375

Thus saith the Lord GOD, Behold, I will lift up mine hand to the Gentiles, and set up my standard to the people: and they shall bring thy sons in their arms, and thy daughters shall be carried upon their shoulders.
23

రాజులుH4428 నిన్ను పోషించుH539 తండ్రులుగాను వారి రాణులుH8282 నీకు పాలిచ్చుH3243 దాదులుగాను ఉండెదరుH1961 వారు భూమిమీదH776 సాగిలపడిH639 నీకు నమస్కారముH7812 చేసెదరు నీ పాదములH7272 ధూళిH6083 నాకెదరుH3897. అప్పుడు నేనుH589 యెహోవాననియుH3068 నాకొరకు కనిపెట్టుకొనువారుH6960 అవమానముH954 నొందరనియుH3808 నీవు తెలిసికొందువుH3045.

And kings shall be thy nursing fathers, and their queens thy nursing mothers: they shall bow down to thee with their face toward the earth, and lick up the dust of thy feet; and thou shalt know that I am the LORD: for they shall not be ashamed that wait for me.
24

బలాఢ్యునిH1368 చేతిలోనుండి కొల్లసొమ్ముH4455 ఎవడు తీసికొనH3947 గలడు? భీకరులుH6662 చెరపట్టినవారుH7628 విడిపింపబడుదురాH4422?

Shall the prey be taken from the mighty, or the lawful captive delivered?
25

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 బలాఢ్యులుH1368 చెరపట్టినవారుH7628 సహితము విడిపింపబడుదురుH3947 భీకరులుH6184 చెరపట్టినవారుH4455 విడిపింపబడుదురుH4422 నీతో యుద్ధముH3401 చేయువారితో నేనేH595 యుద్ధముH7378 చేసెదను నీ పిల్లలనుH1121 నేనేH595 రక్షించెదనుH3467.

But thus saith the LORD, Even the captives of the mighty shall be taken away, and the prey of the terrible shall be delivered: for I will contend with him that contendeth with thee, and I will save thy children.
26

యెహోవానైనH3068 నేనేH589 నీ రక్షకుడననియుH3467 యాకోబుH3290 బలవంతుడుH46 నీ విమోచకుడనియుH1350 మనుష్యుH1320 లందరుH3605 ఎరుగునట్లుH3045 నిన్ను బాధపరచువారికిH3238 తమ స్వమాంసముH1320 తినిపించెదనుH398 క్రొత్త ద్రాక్షారసముచేతH6071 మత్తులైనట్టుగా తమ రక్తముH1818 చేత వారు మత్తులగుదురుH7937.

And I will feed them that oppress thee with their own flesh; and they shall be drunken with their own blood, as with sweet wine: and all flesh shall know that I the LORD am thy Saviour and thy Redeemer, the mighty One of Jacob.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 16

1

పౌలు దెర్బేG1191కునుG1519 లుస్త్రకునుG3082 వచ్చెనుG2658. అక్కడG1563 తిమోతిG5095 అను ఒకG5100 శిష్యుG3101డుండెనుG2258. అతడు విశ్వసించినG4103 యొకG5100 యూదురాలిG2453 కుమారుడుG5207, అతని తండ్రిG3962 గ్రీసు దేశస్థుడుG1672.

Then came he to Derbe and Lystra: and, behold, a certain disciple was there, named Timotheus, the son of a certain woman, which was a Jewess, and believed; but his father was a Greek:
2

అతడుG3739 లుస్త్రG3082లోనుG1722 ఈకొనియG2430లోనుG1722 ఉన్న సహోదరులG80వలనG5259 మంచిపేరు పొందినవాడుG3140.

Which was well reported of by the brethren that were at Lystra and Iconium.
3

అతడుG5126 తనG846తోకూడG4862 బయలుదేరి రావలెననిG1831 పౌలుG3972కోరిG2309, అతనిG848 తండ్రిG3962 గ్రీసుదేశG1672స్థుడనిG5225G1565 ప్రదేశముG5117లోనిG1722 యూదులG2453కందరికిG537 తెలియునుG1492 గనుకG1063 వారినిబట్టిG1223 అతని తీసికొనిG2983 సున్నతి చేయించెనుG4059.

Him would Paul have to go forth with him; and took and circumcised him because of the Jews which were in those quarters: for they knew all that his father was a Greek.
4

వారు ఆ యా పట్టణములG4172 ద్వారా వెళ్లుచుG1279, యెరూషలేముG2419లోనున్నG1722 అపొస్తలులునుG652 పెద్దలునుG4245 నిర్ణయించినG2919 విధులనుG1378 గైకొనుటకుG5442 వాటినిG846 వారికి అప్పగించిరిG3860.

And as they went through the cities, they delivered them the decrees for to keep, that were ordained of the apostles and elders which were at Jerusalem.
5

గనుకG3303 సంఘములుG157 విశ్వాసG4102మందుG1722 స్థిరపడిG4732, అనుదినముG2596 లెక్కకుG706 విస్తరించుచుండెనుG4052.

And so were the churches established in the faith, and increased in number daily.
6

ఆసియG773లోG1722 వాక్యముG3056 చెప్పకూడదనిG2980 పరిశుద్ధాG40త్మG4151 వారి నాటంకపరచినందునG2967, వారు ఫ్రుగియG5435 గలతీయG1054 ప్రదేశముల ద్వారా వెళ్లిరిG1330. ముసియG3465 దగ్గరకుG2596 వచ్చిG2064 బితూనియG978కుG2596 వెళ్లుటకుG4198 ప్రయత్నము చేసిరిG3985 గానిG2532

Now when they had gone throughout Phrygia and the region of Galatia, and were forbidden of the Holy Ghost to preach the word in Asia,
7

యేసుయొక్క ఆత్మG4151 వారినిG846 వెళ్లG1439నియ్యలేదుG3756.

After they were come to Mysia, they assayed to go into Bithynia: but the Spirit suffered them not.
8

అంతటG1161 వారు ముసియనుG3465 దాటిపోయిG3928 త్రోయG5174కుG1519 వచ్చిరిG2597.

And they passing by Mysia came down to Troas.
9

అప్పుడుG2532 మాసిదోనియG3110 దేశస్థుడొకడుG435 నిలిచిG2258– నీవు మాసిదోనియG3109కుG1519 వచ్చిG1224 మాకుG2254 సహాయము చేయుమనిG997 తననుG846 వేడుకొనుచున్నట్టుG3870 రాత్రిG3571వేళG1223 పౌలునకుG3972 దర్శనముG3705 కలిగెనుG3700.

And a vision appeared to Paul in the night; There stood a man of Macedonia, and prayed him, saying, Come over into Macedonia, and help us.
10

అతనికి ఆG3588 దర్శనముG3705 కలిగినప్పుడుG1492 వారికిG846 సువార్త ప్రకటించుటకుG2097 దేవుడుG2316 మమ్మునుG2248 పిలిచియున్నాడనిG4341 మేము నిశ్చయించుకొనిG4822 వెంటనేG2112 మాసిదోనియG3109కుG1519 బయలుదేరుటకుG1831 యత్నము చేసితివిG2212

And after he had seen the vision, immediately we endeavoured to go into Macedonia, assuredly gathering that the Lord had called us for to preach the gospel unto them.
11

కాబట్టిG3767 మేము త్రోయG5174నుG575 విడిచిG321 ఓడ ఎక్కి తిన్నగాG2113 సమొత్రాకేG4543కునుG1519, మరునాడుG1966 నెయపొలిG3496కినిG1519, అక్కడ నుండిG1564 ఫిలిప్పీG5375కినిG1519 వచ్చితివిు.

Therefore loosing from Troas, we came with a straight course to Samothracia, and the next day to Neapolis;
12

మాసిదోనియG3109 దేశములో ఆ ప్రాంతమునకుG3310 అది ముఖ్యG4413పట్టణమునుG4172 రోమీయుల ప్రవాసస్థానమునై యున్నది. మేము కొన్నిG5100దినములుG2250G5026 పట్టణముG4172లోG1722 ఉంటిమిG1304.

And from thence to Philippi, which is the chief city of that part of Macedonia, and a colony: and we were in that city abiding certain days.
13

విశ్రాంతిదినముG4521G2250 గవినిG4172 దాటిG1854 నదీతీరముG4215G3844 ప్రార్థనG4335 జరుగుG1511ననుకొనిG3543 అక్కడికిG3757 వచ్చి కూర్చుండిG2523, కూడివచ్చినG4905 స్త్రీలతోG1135 మాటలాడుచుంటిమిG2980.

And on the sabbath we went out of the city by a river side, where prayer was wont to be made; and we sat down, and spake unto the women which resorted thither.
14

అప్పుడుG2532 లూదియG3070యనుG3686 దైవG2316భక్తిగలG4576 యొకG5100 స్త్రీG1135 వినుచుండెనుG191. ఆమె ఊదారంగు పొడిని అమ్ముG4211 తుయతైరG2363 పట్టణస్థురాలుG4172. ప్రభువుG2962 ఆమెG3739 హృదయముG2588 తెరచెనుG1272 గనుక పౌలుG3972 చెప్పిన మాటలయంద లక్ష్యముంచెను.G2980

And a certain woman named Lydia, a seller of purple, of the city of Thyatira, which worshipped God, heard us: whose heart the Lord opened, that she attended unto the things which were spoken of Paul.
15

ఆమెయు ఆమెG848 యింటివారునుG3624 బాప్తిస్మముపొందిG907నప్పుడుG5613, ఆమె--నేనుG3165 ప్రభువునందుG2962 విశ్వాసముG4103 గలదానననిG1511 మీరు యెంచిG2919తేG1487, నాG3450 యింటికిG3624 వచ్చిG1525యుండుడనిG3306 వేడుకొనిG3870 మమ్మునుG2248 బలవంతము చేసెనుG3849.

And when she was baptized, and her household, she besought us, saying, If ye have judged me to be faithful to the Lord, come into my house, and abide there. And she constrained us.
16

మేముG2257 ప్రార్థనాస్థలముG4335నకుG1519 వెళ్లుచుండగాG4198 (పుతోను అను) దయ్యముG4151పట్టినదైG2192, సోదె చెప్పుటచేతG3132 తనG848 యజమానులకుG2962 బహుG4183 లాభము సంపాదించుచున్నG2039 యొకG5100 చిన్నదిG3814 మాకుG2254 ఎదురుగావచ్చెనుG528.

And it came to pass, as we went to prayer, a certain damsel possessed with a spirit of divination met us, which brought her masters much gain by soothsaying:
17

ఆమెG3778 పౌలునుG3972 మమ్మునుG2254 వెంబడించిG2628– ఈG3778 మనుష్యులుG444 సర్వోన్నతుడైనG5310 దేవునిG2316 దాసులుG1401; వీరుG3748 మీకుG2254 రక్షణG4991 మార్గముG3598 ప్రచురించువారైయున్నారనిG2605 కేకలువేసిG2896 చెప్పెనుG3004.

The same followed Paul and us, and cried, saying, These men are the servants of the most high God, which shew unto us the way of salvation.
18

ఆమెG1909 ఈలాగుG5124 అనేకG4183 దినములుG2250 చేయుచుండెనుG4160 గనుకG1161 పౌలుG3972 వ్యాకులపడిG1278 దానివైపు తిరిగిG1994– నీవుG4671 ఈమెG846నుG575 వదలిపొమ్మనిG1831 యేసుG2424క్రీస్తుG5547 నామముG3686G1722 ఆజ్ఞాపించుచున్నాననిG3853 ఆ దయ్యముతోG4151 చెప్పెనుG2036; వెంటనేG561 అది ఆమెను వదలిపోయెనుG1831.

And this did she many days. But Paul, being grieved, turned and said to the spirit, I command thee in the name of Jesus Christ to come out of her. And he came out the same hour.
19

ఆమెG848 యజమానులుG2962 తమG848 లాభG2039సాధనముG1680 పోయెననిG1831 చూచిG1492, పౌలునుG3972 సీలనుG4609 పట్టుకొనిG1949 గ్రామపు చావడిG58లోనికిG1519 అధికారులG758యొద్దకుG1909 ఈడ్చుకొని పోయిరిG1670.

And when her masters saw that the hope of their gains was gone, they caught Paul and Silas, and drew them into the marketplace unto the rulers,
20

అంతటG2532 న్యాయాధిపతులG4755యొద్దకుG3588 వారినిG846 తీసికొనివచ్చిG4317– ఈG3778 మనుష్యులుG444 యూదులైG2453యుండిG5225

And brought them to the magistrates, saying, These men, being Jews, do exceedingly trouble our city,
21

రోమీయులG4514మైనG5607 మనముG2254 అంగీకరించుటకైననుG3858 చేయుటకైననుG4160 కూడనిG3756 ఆచారములుG1485 ప్రచురించుచుG2605, మనG2257 పట్టణముG4172 గలిబిలి చేయుచున్నారనిG1613 చెప్పిరిG2036.

And teach customs, which are not lawful for us to receive, neither to observe, being Romans.
22

అప్పుడుG2532 జనసమూహముG3793 వారిG846మీదికిG2596 దొమ్మిగా వచ్చెనుG4911. న్యాయాధిపతులునుG4755 వారిG846 వస్త్రములుG2440 లాగివేసిG4048 వారినిG846 బెత్తములతో కొట్టవలెననిG4463 ఆజ్ఞాపించిరిG2753.

And the multitude rose up together against them: and the magistrates rent off their clothes, and commanded to beat them.
23

వారు చాలG4183 దెబ్బలుG4127 కొట్టిG2007 వారినిG846 చెరసాలG5438లోG1519వేసిG906 భద్రముగాG806 కనిపెట్టవలెననిG5083 చెరసాల నాయకునిG1200 కాజ్ఞాపించిరిG3853.

And when they had laid many stripes upon them, they cast them into prison, charging the jailor to keep them safely:
24

అతడుG3739 అట్టిG5108 ఆజ్ఞనుG3852పొందిG2983, వారినిG846 లోపలిG2082 చెరసాలG5438లోనికిG1519 త్రోసిG906, వారిG846 కాళ్లకుG4228 బొండG3586వేసిG1519 బిగించెనుG805.

Who, having received such a charge, thrust them into the inner prison, and made their feet fast in the stocks.
25

అయితేG1161 మధ్యరాత్రిG3317వేళG2596 పౌలునుG3972 సీలయుG4609 దేవునికిG2316 ప్రార్థించుచుG4336 కీర్తనలు పాడుచునుండిరిG5214; ఖయిదీలుG1198 వినుచుండిరిG1874.

And at midnight Paul and Silas prayed, and sang praises unto God: and the prisoners heard them.
26

అప్పుడుG1161 అకస్మాత్తుగాG869 మహాG3173భూకంపముG4578 కలిగెనుG1096, చెరసాలG1201 పునాదులుG2310 అదరెనుG4531, వెంటనేG3916 తలుపుG2374లన్నియుG3956 తెరచుకొనెనుG455, అందరిG3956 బంధకములుG1199 ఊడెనుG447.

And suddenly there was a great earthquake, so that the foundations of the prison were shaken: and immediately all the doors were opened, and every one's bands were loosed.
27

అంతలో చెరసాల నాయకుడుG1200 మేలుకొనిG1096, చెరసాలG5438 తలుపులన్నియుG2374 తెరచియుండుటG455 చూచిG1492, ఖయిదీలుG1198 పారిపోయిG1628రనుకొనిG3543, కత్తిGదూసి, తన్ను తాను చంపుకొనబోయెను.

And the keeper of the prison awaking out of his sleep, and seeing the prison doors open, he drew out his sword, and would have killed himself, supposing that the prisoners had been fled.
28

అప్పుడుG1161 పౌలుG3972– నీవుG4572 ఏ హానియుG2556 చేసిG4238కొనవద్దుG3367, మేమందరముG537 ఇక్కడనేG1759 యున్నామనిG2070 బిగ్గరగాG3173 చెప్పెనుG3004.

But Paul cried with a loud voice, saying, Do thyself no harm: for we are all here.
29

అతడు దీపముతెమ్మనిG5457 చెప్పిG154 లోపలికిG1530 వచ్చిG1096, వణకుచుG1790 పౌలుకునుG397 సీలకునుG4609 సాగిలపడిG4363

Then he called for a light, and sprang in, and came trembling, and fell down before Paul and Silas,
30

వారినిG846 వెలుపలికిG1854 తీసికొనివచ్చిG4254– అయ్యలారాG2962, రక్షణపొందుG4982టకుG2443 నేG3165నేమిG5101 చేయG4160వలెననెనుG1163.

And brought them out, and said, Sirs, what must I do to be saved?
31

అందుకుG1161 వారుG3588– ప్రభువైనG2962 యేసుG2424 నందుG1909 విశ్వాసముంచుముG4100, అప్పుడుG2532 నీవునుG4771 నీG4675 యింటివారునుG3624 రక్షణ పొందుదురనిG4982 చెప్పిG2036

And they said, Believe on the Lord Jesus Christ, and thou shalt be saved, and thy house.
32

అతనికినిG846 అతనిG848 ఇంటG3614నున్నG1722 వారికందరికినిG3956 దేవునిG2316 వాక్యముG3056 బోధించిరిG2980.

And they spake unto him the word of the Lord, and to all that were in his house.
33

రాత్రిG3571G1565 గడియలోనేG5610 అతడు వారినిG846 తీసికొనివచ్చిG3880, వారిG575 గాయములుG4127 కడిగెనుG3068; వెంటనే అతడునుG846 అతనిG846 ఇంటివాG3916రందరునుG3956 బాప్తిస్మముపొందిరిG907.

And he took them the same hour of the night, and washed their stripes; and was baptized, he and all his, straightway.
34

మరియుG5037 అతడు వారినిG846 ఇంటికిG3624 తోడుకొని వచ్చిG321 భోజనముG3908పెట్టిG5132, దేవునియందుG2316 విశ్వాసముంచినవాడైG4100 తన ఇంటివారందరితోకూడG3832 ఆనందించెనుG21.

And when he had brought them into his house, he set meat before them, and rejoiced, believing in God with all his house.
35

ఉదయG2250మైనప్పుడుG1096 న్యాయాధిపతులుG4755– ఆG1565 మనుష్యులనుG444 విడుదలచేయుమనిG630 చెప్పుటకుG3004 బంటులనుG4465 పంపిరిG649.

And when it was day, the magistrates sent the serjeants, saying, Let those men go.
36

చెరసాల నాయకుడీG1200 మాటలుG3056 పౌలుG3972నకుG4314 తెలిపిG518– మిమ్మును విడుదలచేయుమనిG630 న్యాయాధిపతులుG4755 వర్తమానము పంపియున్నారుG649 గనుకG3767 మీరిప్పుడుG3568 బయలుదేరిG1831 సుఖముG1515గాG1722 పొండనిG4198 చెప్పెనుG518.

And the keeper of the prison told this saying to Paul, The magistrates have sent to let you go: now therefore depart, and go in peace.
37

అయితేG1161 పౌలుG3972– వారు న్యాయము విచారింపకయేG178 రోమీయులG4514మైనG5225 మమ్మునుG2248 బహిరంగముగాG1219 కొట్టించిG1194 చెరసాలG5438లోG1519వేయించిG906, యిప్పుడుG3568 మమ్మునుG2248 రహస్యముగాG2977 వెళ్లగొట్టుదురాG1544? మేముG1063 ఒప్పముG356; వారేG848 వచ్చిG2064 మమ్మునుG2248 వెలుపలికి తీసికొనిపోవలెననిG1806 చెప్పెను.

But Paul said unto them, They have beaten us openly uncondemned, being Romans, and have cast us into prison; and now do they thrust us out privily? nay verily; but let them come themselves and fetch us out.
38

G3588 బంటులుG4465G5023 మాటలుG4487 న్యాయాధిపతులకుG4755 తెలపగాG312, వీరుG1526 రోమీయులనిG4514 వారు వినిG191 భయపడిG5399 వచ్చిG2064,

And the serjeants told these words unto the magistrates: and they feared, when they heard that they were Romans.
39

వారినిG846 బతిమాలుకొనిG3870 వెలుపలికి తీసికొనిపోయిG1806– పట్టణముG4172 విడిచిపొండనిG1831 వారిని వేడుకొనిరిG2065.

And they came and besought them, and brought them out, and desired them to depart out of the city.
40

వారు చెరసాలలోG5438 నుండిG1537 వెలుపలికి వచ్చిG1831 లూదియG3070 యింటికిG1519 వెళ్లిరిG1525; అక్కడి సహోదరులనుG80 చూచిG1492, ఆదరించిG3870 బయలుదేరిపోయిరిG1831.

And they went out of the prison, and entered into the house of Lydia: and when they had seen the brethren, they comforted them, and departed.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.