Day 276
Day 277 : యెషయా 45-47 & అపొస్తలుల కార్యములు 15
Day 278

యెషయా అధ్యాయము 45

1

అతని పక్షమునH6440 జనములనుH1471 జయించుటకుH7286 నేను అతనిH834 కుడిచేతినిH3225 పట్టుకొనియున్నానుH2388 నేను రాజులH4428 నడికట్లనుH4975 విప్పెదనుH6605, ద్వారములుH1817 అతని యెదుటH6440 వేయH5462 బడకుండH3808 తలుపులుH1817 తీసెదనుH6605 అని యెహోవాH3068 తాను అభిషేకించినH4899 కోరెషునుH3566 గురించి సెలవిచ్చుచున్నాడుH559.

Thus saith the LORD to his anointed, to Cyrus, whose right hand I have holden, to subdue nations before him; and I will loose the loins of kings, to open before him the two leaved gates; and the gates shall not be shut;
2

నేనుH589 నీకు ముందుగాH6440 పోవుచుH1980 మెట్టగానున్నH1921 స్థలములను సరాళముచేసెదనుH3474. ఇత్తడిH5154 తలుపులనుH1817 పగులగొట్టెదనుH7665 ఇనుపH1270 గడియలనుH1280 విడగొట్టెదనుH1438.

I will go before thee, and make the crooked places straight: I will break in pieces the gates of brass, and cut in sunder the bars of iron:
3

పేరుపెట్టిH8034 నిన్ను పిలిచినH7121 ఇశ్రాయేలుH3478 దేవుడనైనH430 యెహోవానుH3068 నేనేH589 యని నీవు తెలిసికొనునట్లుH3045 అంధకారస్థలములలోH2822 ఉంచబడిన నిధులనుH214 రహస్యస్థలములలోనిH4565 మరుగైన ధనమునుH214 నీ కిచ్చెదనుH5414.

And I will give thee the treasures of darkness, and hidden riches of secret places, that thou mayest know that I, the LORD, which call thee by thy name, am the God of Israel.
4

నా సేవకుడైనH5650 యాకోబుH3290 నిమిత్తముH4616 నేను ఏర్పరచుకొనినH972 ఇశ్రాయేలుH3478 నిమిత్తము నేను నీకు పేరుపెట్టిH8034 నిన్ను పిలిచితినిH7121. నీవు నన్ను ఎరుగకుండినప్పటికినిH3045 H3808 నీకు బిరుదులిచ్చితినిH3655

For Jacob my servant's sake, and Israel mine elect, I have even called thee by thy name: I have surnamed thee, though thou hast not known me.
5

నేనుH589 యెహోవానుH3068, మరి ఏH5750 దేవుడునుH430 లేడుH369 నేను తప్పH2108 ఏ దేవుడునుH430 లేడుH369.

I am the LORD, and there is none else, there is no God beside me: I girded thee, though thou hast not known me:
6

తూర్పుదిక్కునుండిH4217 పడమటిదిక్కువరకుH4628 నేను తప్పH1107 ఏ దేవుడును లేడని జనులు తెలిసికొనునట్లుH3045 నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నిన్ను సిద్ధపరచితిని యెహోవానుH3068 నేనేH589 నేను తప్ప మరి ఏ దేవుడును లేడుH369

That they may know from the rising of the sun, and from the west, that there is none beside me. I am the LORD, and there is none else.
7

నేను వెలుగునుH216 సృజించువాడనుH1254 అంధకారమునుH2822 కలుగజేయువాడనుH6213 సమాధానకర్తనుH7965 కీడునుH7451 కలుగజేయువాడనుH1254 నేనేH589 యెహోవాH3068 అను నేనే వీటిH428 నన్నిటినిH3605 కలుగజేయువాడనుH6213.

I form the light, and create darkness: I make peace, and create evil: I the LORD do all these things.
8

ఆకాశమండలముH8064 నీతినిH6664 కురిపించునట్లుH5140 అంతరిక్షమాH7834, మహావర్షము వర్షించుము భూమిH776 నెరలువిడిచిH6605 రక్షణH3468 ఫలించునట్లుH6509 భూమి నీతినిH6666 మొలిపించునుH6779 గాక యెహోవానగుH3068 నేను దాని కలుగజేసియున్నానుH1254.

Drop down, ye heavens, from above, and let the skies pour down righteousness: let the earth open, and let them bring forth salvation, and let righteousness spring up together; I the LORD have created it.
9

మంటికుండ పెంకులలోH2789 ఒక పెంకైH2789 యుండి తన్ను సృజించినవానితోH3335 వాదించువానికిH7378 శ్రమH1945. జిగటమన్నుH2563 దాని రూపించువానితోH3335 నీవేమిH4100 చేయుచున్నావనిH6213 అనదగునాH559? వీనికి చేతులుH3027 లేవనిH369 నీవు చేసినదిH6213 నీతో చెప్పదగునా?

Woe unto him that striveth with his Maker! Let the potsherd strive with the potsherds of the earth. Shall the clay say to him that fashioneth it, What makest thou? or thy work, He hath no hands?
10

నీవు ఏమిH4100 కనుచున్నావనిH3205 తన తండ్రితోH1 చెప్పువానికిH559 శ్రమH1945 నీవు గర్భముH2342 ధరించినదేమిH4100 అని స్త్రీతోH802 చెప్పువానికి శ్రమH1945.

Woe unto him that saith unto his father, What begettest thou? or to the woman, What hast thou brought forth?
11

ఇశ్రాయేలుH3478 పరిశుద్ధH6918 దేవుడగు సృష్టికర్తయైన యెహోవాH3068 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH559 రాగలవాటినిగూర్చిH857 నన్నడుగుదురాH7592? నా కుమారులనుH1121 గూర్చియు నా హస్తH3027 కార్యములనుH6467 గూర్చియుH5921 నాకే ఆజ్ఞాపింతురాH6680?

Thus saith the LORD, the Holy One of Israel, and his Maker, Ask me of things to come concerning my sons, and concerning the work of my hands command ye me.
12

భూమినిH776 కలుగజేసినవాడనుH6213 నేనేH595 దానిమీదనున్నH5921 నరులనుH120 నేనే సృజించితినిH1254 నా చేతులుH3027 ఆకాశములనుH8064 విశాలపరచెనుH5186 వాటి సర్వH3605 సమూహమునకుH6635 నేను ఆజ్ఞH6680 ఇచ్చితిని.

I have made the earth, and created man upon it: I, even my hands, have stretched out the heavens, and all their host have I commanded.
13

నీతినిబట్టిH6664 కోరెషును రేపితినిH5782 అతని మార్గముH1870 లన్నియుH3605 సరాళముచేసెదనుH3474 అతడుH1931 నా పట్టణమునుH5892 కట్టించునుH1129 క్రయధనముH4242 తీసికొనకయుH3808 లంచముH7810 పుచ్చు కొనకయుH3808 నేను వెలివేసినవారినిH1546 అతడు విడిపించునుH7971

I have raised him up in righteousness, and I will direct all his ways: he shall build my city, and he shall let go my captives, not for price nor reward, saith the LORD of hosts.
14

యెహోవాH3068 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH559 ఐగుప్తీయులH4714 కష్టార్జితమునుH3018 కూషుH3568 వర్తక లాభమునుH5505 నీకు దొరుకును దీర్ఘదేహులైనH4060 సెబాయీయులునుH5436 నీయొద్దకుH5921 వచ్చిH5674 నీవారగుదురుH1961 వారు నీవెంటH310 వచ్చెదరుH1980 సంకెళ్లుH2131 కట్టుకొని వచ్చిH5674 నీ యెదుటH413 సాగిలపడుదురుH7812 నిశ్చయముగాH389 నీ మధ్య దేవుడున్నాడుH410 మరి ఏ దేవుడును లేడు ఆయన తప్ప ఏH5750 దేవుడునుH430 లేడుH657 అని చెప్పుచు నీకుH413 విన్నపముH6419 చేసెదరు.

Thus saith the LORD, The labour of Egypt, and merchandise of Ethiopia and of the Sabeans, men of stature, shall come over unto thee, and they shall be thine: they shall come after thee; in chains they shall come over, and they shall fall down unto thee, they shall make supplication unto thee, saying, Surely God is in thee; and there is none else, there is no God.
15

ఇశ్రాయేలుH3478 దేవాH430, రక్షకాH3467, నిశ్చయముగాH403 నీవుH859 నిన్ను మరుగుపరచుకొనుH5641 దేవుడవైయున్నావుH410.

Verily thou art a God that hidest thyself, O God of Israel, the Saviour.
16

విగ్రహములుH6736 చేయువారుH2796 సిగ్గుపడినవారైరిH954 వారందరుH3605 విస్మయముH3637 పొందియున్నారు. ఒకడును మిగులకుండ అందరుH3162 కలవరపడుదురుH3639.

They shall be ashamed, and also confounded, all of them: they shall go to confusion together that are makers of idols.
17

యెహోవావలనH3068 ఇశ్రాయేలుH3478 నిత్యమైనH5769 రక్షణH8668 పొందియున్నదిH3467 మీరు ఎన్నటెన్నటికిH5703 సిగ్గుH954పడకయుH3808 విస్మయH3637 మొందకయుH3808 నుందురు.

But Israel shall be saved in the LORD with an everlasting salvation: ye shall not be ashamed nor confounded world without end.
18

ఆకాశములకుH8064 సృష్టికర్తయగుH1254 యెహోవాయేH3068 దేవుడుH430; ఆయన భూమినిH776 కలుగజేసిH3335 దాని సిద్ధపరచిH6213 స్థిరపరచెనుH3559 నిరాకారముగానుండునట్లుH8414 ఆయన దాని సృజింపH1254 లేదుH3808 నివాసస్థలమగునట్లుగాH3427 దాని సృజించెనుH3335 ఆయన సెలవిచ్చునదేమనగాH559 యెహోవానుH3068 నేనేH589 మరి ఏH5750 దేవుడును లేడుH369.

For thus saith the LORD that created the heavens; God himself that formed the earth and made it; he hath established it, he created it not in vain, he formed it to be inhabited: I am the LORD; and there is none else.
19

అంధకారH2822దేశములోనిH776 మరుగైనచోటునH5643 నేను మాటలాడH1696లేదుH3808 మాయాస్వరూపుడనైనట్టుH8414 నన్ను వెదకుడనిH1245 యాకోబుH3290 సంతానముతోH2233 నేను చెప్పH559లేదుH3808 నేనుH589 న్యాయమైనH6664 సంగతులు చెప్పువాడనుH1696 యథార్థమైనH4339 సంగతులు తెలియజేయువాడనుH5046 అగు యెహోవానుH3068 నేనేH589.

I have not spoken in secret, in a dark place of the earth: I said not unto the seed of Jacob, Seek ye me in vain: I the LORD speak righteousness, I declare things that are right.
20

కూడిH6908 రండిH935 జనములలోH1471 తప్పించుకొనినవారలారాH6412, దగ్గరకు వచ్చిH5066 కూడుకొనుడిH3162 తమ కొయ్యH6086విగ్రహమునుH6459 మోయుచుH5375 రక్షింపH3467లేనిH3808 దేవతకుH410 మొఱ్ఱపెట్టువారికిH6419 తెలివిH3045లేదుH3808.

Assemble yourselves and come; draw near together, ye that are escaped of the nations: they have no knowledge that set up the wood of their graven image, and pray unto a god that cannot save.
21

మీ ప్రమాణవాక్యములు నా సన్నిధిని తెలియజేయుడిH5046 జనులు కూడుకొనిH3162 ఆలోచనH3289 చేసికొందురు గాక; పూర్వకాలముH6924 మొదలుకొని ఆ కార్యమును తెలియజేసినH8085వాడెవడుH4310? చాలకాలముక్రిందటH227 దాని ప్రకటించినవాడెవడుH5046? యెహోవానగుH3068 నేనేH589 గదా? నేను తప్పH1107 వేరొకH5750 దేవుడుH430 లేడుH369.నేను నీతిపరుడనగుH6662 దేవుడనుH410, రక్షించువాడనుH3467 నేనే నేను తప్పH2108 మరి ఏ దేవుడును లేడుH369

Tell ye, and bring them near; yea, let them take counsel together: who hath declared this from ancient time? who hath told it from that time? have not I the LORD? and there is no God else beside me; a just God and a Saviour; there is none beside me.
22

భూH776దిగంతములH657 నివాసులారా, నా వైపుH413 చూచిH6437 రక్షణH3467 పొందుడి దేవుడనుH410 నేనేH589 మరి ఏH5750 దేవుడును లేడుH369.

Look unto me, and be ye saved, all the ends of the earth: for I am God, and there is none else.
23

నా యెదుట ప్రతిH3605 మోకాలుH1290 వంగుననియుH3766 ప్రతిH3605 నాలుకయుH3956 నాతోడని ప్రమాణముH7650 చేయుననియు నేను నా పేరట ప్రమాణముH7650 చేసియున్నాను నీతిగలH6666 నా నోటిH6310 మాటH1697 బయలుదేరియున్నదిH3318 అది వ్యర్థముH7725 కానేరదుH3808.

I have sworn by myself, the word is gone out of my mouth in righteousness, and shall not return, That unto me every knee shall bow, every tongue shall swear.
24

యెహోవాయందేH3068 నీతిH6666 బలములున్నవనిH5797 జనులు నన్ను గూర్చి చెప్పుదురుH559 ఆయనయొద్దకే మనుష్యులు వచ్చెదరుH935 ఆయనమీద కోపపడినH2734వారందరుH3605 సిగ్గుపడుదురుH954

Surely, shall one say, in the LORD have I righteousness and strength: even to him shall men come; and all that are incensed against him shall be ashamed.
25

యెహోవాయందేH3068 ఇశ్రాయేలుH3478 సంతతిH2233వారందరుH3605 నీతిమంతులుగాH6663 ఎంచబడినవారై యతిశయపడుదురుH1984.

In the LORD shall all the seed of Israel be justified, and shall glory.

యెషయా అధ్యాయము 46

1

బేలుH1078 కూలుచున్నదిH3766 నెబోH5015 క్రుంగుచున్నదిH7164 వాటి ప్రతిమలుH6091 జంతువులమీదనుH2416 పశువులమీదనుH929 మోయబడుచున్నవిH6006

Bel boweth down, Nebo stoopeth, their idols were upon the beasts, and upon the cattle: your carriages were heavy loaden; they are a burden to the weary beast.
2

మీ మోతలుH5385 సొమ్మసిల్లుH5889 పశువులకు భారముగాH4853 నున్నవి అవి క్రుంగుచుH7164 కూలుచుH3766 నుండి ఆ బరువులనుH4853 విడిపించుH4422కొనలేకH3808 తామేH5315 చెరలోనికిH7628 పోయియున్నవిH1980.

They stoop, they bow down together; they could not deliver the burden, but themselves are gone into captivity.
3

యాకోబుH3290 ఇంటివారలారాH1004, ఇశ్రాయేలుH3478 ఇంటివారిలోH1004 శేషించినవారలారాH7611, గర్భమునH990 పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడినవారలారాH6006, తల్లి ఒడిలోH7356 కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనినవారలారాH5375, నా మాట ఆలకించుడిH8085.

Hearken unto me, O house of Jacob, and all the remnant of the house of Israel, which are borne by me from the belly, which are carried from the womb:
4

ముదిమిH2209 వచ్చువరకుH5704 నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకుH7872 నిన్ను ఎత్తికొనువాడనుH5445 నేనేH589 నేనేH589 చేసియున్నానుH6213 చంకపెట్టుకొనువాడనుH5375 నేనేH589 నిన్ను ఎత్తికొనుచుH5445 రక్షించువాడనుH4422 నేనేH589.

And even to your old age I am he; and even to hoar hairs will I carry you: I have made, and I will bear; even I will carry, and will deliver you.
5

మేము సమానులమనిH1819 నన్ను ఎవనికిH4310 సాటిచేయుదురుH7737? మేము సమానులమనిH1819 యెవని నాకు పోటిగాH4911 చేయుదురు?

To whom will ye liken me, and make me equal, and compare me, that we may be like?
6

దానికి సాగిలపడిH5456 నమస్కారముH7812 చేయుటకై సంచినుండిH3599 బంగారముH2091 మెండుగా పోయువారును వెండిH3701 తూచువారునుH8254 దాని దేవతగాH410 నిరూపించవలెననిH6213 కంసాలినిH6884 కూలికిH7936 పిలుతురు.

They lavish gold out of the bag, and weigh silver in the balance, and hire a goldsmith; and he maketh it a god: they fall down, yea, they worship.
7

వారు భుజముH3802మీదH5921 దాని నెక్కించుకొందురుH5375 దాని మోసికొనిపోయిH5445 తగినచోటH8478 నిలువబెట్టుదురుH5117 ఆ చోటుH4725 విడువకుండH4185 H3808 అది అక్కడనే నిలుచునుH5975 ఒకడు దానికిH413 మొఱ్ఱపెట్టిననుH6817 ఉత్తరముH6030 చెప్పదుH3808 వాని శ్రమH6869 పోగొట్టి యెవనిని రక్షింపదుH3467 H3808.

They bear him upon the shoulder, they carry him, and set him in his place, and he standeth; from his place shall he not remove: yea, one shall cry unto him, yet can he not answer, nor save him out of his trouble.
8

దీనిH2063 జ్ఞాపకముH2142 చేసికొని ధైర్యముగా నుండుడి అతిక్రమముH6586 చేయువారలారా, దీని ఆలోచించుడిH3820

Remember this, and shew yourselves men: bring it again to mind, O ye transgressors.
9

చాలH5769 పూర్వమునH7223 జరిగినవాటిని జ్ఞాపకముH2142 చేసికొనుడి దేవుడనుH410 నేనేH595 మరి ఏH5750 దేవుడును లేడుH369 నేను దేవుడనుH430 నన్ను పోలినవాడెవడునుH3644 లేడుH657.

Remember the former things of old: for I am God, and there is none else; I am God, and there is none like me,
10

నా ఆలోచనH6098 నిలుచుననియుH6965 నా చిత్తH2656మంతయుH3605 నెరవేర్చుకొనెదననియుH6213, చెప్పుకొనుచుH559 ఆదినుండిH7225 నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నానుH5046. పూర్వకాలమునుండిH6924 నేనే యింక జరుH6213గనివాటినిH3808 తెలియజేయుచున్నానుH5046.

Declaring the end from the beginning, and from ancient times the things that are not yet done, saying, My counsel shall stand, and I will do all my pleasure:
11

తూర్పునుండిH4217 క్రూరపక్షినిH5861 రప్పించుచున్నానుH7121 దూరH4801దేశమునుండిH776 నేను యోచించినH6098 కార్యమును నెరవేర్చువానిని పిలుచుచున్నాను నేను చెప్పియున్నానుH1696 దాని నెరవేర్చెదనుH935 ఉద్దేశించియున్నానుH3335 సఫలపరచెదనుH6213.

Calling a ravenous bird from the east, the man that executeth my counsel from a far country: yea, I have spoken it, I will also bring it to pass; I have purposed it, I will also do it.
12

కఠినH47హృదయులైH3820 నీతికిH6666 దూరముగాH7350 ఉన్నవారలారా, నా మాట ఆలకించుడిH8085

Hearken unto me, ye stouthearted, that are far from righteousness:
13

నా నీతినిH6666 దగ్గరకు రప్పించియున్నానుH7126 అది దూరమునH7368 లేదుH3808 నా రక్షణH8668 ఆలస్యముH309 చేయలేదుH3808 సీయోనులోH6726 రక్షణనుండH8668 నియమించుచున్నానుH5414 ఇశ్రాయేలునకుH3478 నా మహిమనుH8597 అనుగ్రహించు చున్నాను.

I bring near my righteousness; it shall not be far off, and my salvation shall not tarry: and I will place salvation in Zion for Israel my glory.

యెషయా అధ్యాయము 47

1

కన్యకయైనH1330 బబులోనూH894, క్రిందికి దిగిH3381 మంటిH6083లోH5921 కూర్చుండుముH3427 కల్దీయులH3778 కుమారీH1323, సింహాసనముH3678 లేకయేH369 నేలమీదH776 కూర్చుండుముH3427 నీవు మృదువువనియైననుH7390 సుకుమారివనియైననుH6028 జనులు ఇకమీదటH3808 చెప్పరుH7121.

Come down, and sit in the dust, O virgin daughter of Babylon, sit on the ground: there is no throne, O daughter of the Chaldeans: for thou shalt no more be called tender and delicate.
2

తిరుగటిదిమ్మలుH7347 తీసికొనిH3947 పిండిH7058 విసరుముH2912 నీ ముసుకుH6777 పారవేయుముH1540 కాలిమీదH7640 జీరాడు వస్త్రము తీసివేయుముH1540 కాలిమీదిH7785 బట్ట తీసిH2834 నదులుH510 దాటుముH5674.

Take the millstones, and grind meal: uncover thy locks, make bare the leg, uncover the thigh, pass over the rivers.
3

నీ కోకయుH6172 తీసివేయబడునుH1540 నీకు కలిగిన యవమానముH2781 వెల్లడియగునుH7200 నేను ప్రతిదండనH5359 చేయుచుH3947 నరులనుH120 మన్నింపనుH6293.

Thy nakedness shall be uncovered, yea, thy shame shall be seen: I will take vengeance, and I will not meet thee as a man.
4

సైన్యములకధిపతియుH6635 ఇశ్రాయేలుయొక్కH3478 పరిశుద్ధ దేవుడునగుH6918 యెహోవాH3068 అని మా విమోచకునికిH1350 పేరుH8034.

As for our redeemer, the LORD of hosts is his name, the Holy One of Israel.
5

కల్దీయులH3778 కుమారీH1323, మౌనముగాH1748 నుండి చీకటిలోనికిH2822 పొమ్ముH935 రాజ్యములకుH4467 దొరసానియనిH1404 యికమీదటH3254 జనులు నిన్నుగూర్చి చెప్పరుH7121 H3808 .

Sit thou silent, and get thee into darkness, O daughter of the Chaldeans: for thou shalt no more be called, The lady of kingdoms.
6

నా జనులమీదH5971 కోపపడిH7107 నా స్వాస్థ్యముH5159 నపవిత్రH2490 పరచి వారిని నీ చేతికిH3027 అప్పగించితినిH5414 నీవు వారియందు కనికరH7356 పడకH3808 వృద్దులH2205 మీదH5921 నీ కాడిH5923 మ్రానును మిక్కిలిH3966 బరువుగా మోపితివిH3513.

I was wroth with my people, I have polluted mine inheritance, and given them into thine hand: thou didst shew them no mercy; upon the ancient hast thou very heavily laid thy yoke.
7

నేను సర్వదాH5769 దొరసానినైH1404 యుందుననిH1961 నీవనుకొనిH559 వీటినిH428 ఆలోచింపH3820 కపోతివిH3808 వాటి ఫలమేమవునోH319 మనస్సునకుH2142 తెచ్చుకొనకపోతివిH3808.

And thou saidst, I shall be a lady for ever: so that thou didst not lay these things to thy heart, neither didst remember the latter end of it.
8

కాబట్టి సుఖాసక్తురాలవైH5719 నిర్భయముగాH983 నివసించుచుH3427 నేనేH589 ఉన్నాను నేను తప్పH5750 మరి ఎవరును లేరుH657 నేను విధవరాలనైH490 కూర్చుండనుH3427 H3808 పుత్రశోకముH7908 నేను చూH3045 డననిH3808 అనుకొనుచున్నదానాH559, ఈH2063 మాటను వినుముH8085

Therefore hear now this, thou that art given to pleasures, that dwellest carelessly, that sayest in thine heart, I am, and none else beside me; I shall not sit as a widow, neither shall I know the loss of children:
9

ఒక్కH259 దినములోగాH3117 ఒక్క నిమిషముననేH7281 పుత్ర శోకమునుH7908 వైధవ్యమునుH489H428 రెండునుH8147 నీకు సంభవించునుH935. నీవు అధికముగాH7230 శకునముH3785 చూచినను అత్యధికమైనH6109 కర్ణపిశాచH2267 తంత్రములను నీవు ఆధారముగా చేసికొనినను ఆ యపాయములు నీమీదికిH5921 సంపూర్తిగాH8537 వచ్చునుH935.

But these two things shall come to thee in a moment in one day, the loss of children, and widowhood: they shall come upon thee in their perfection for the multitude of thy sorceries, and for the great abundance of thine enchantments.
10

నీ చెడుతనమునుH7451 నీవు ఆధారముH982 చేసికొని యెవడును నన్ను చూడడనిH7200 H369 అనుకొంటివిH559 నేనున్నాను నేనుH589 తప్పH5750 మరి ఎవరును లేరనిH657 నీవనుకొనునట్లుగాH559 నీ విద్యయుH2451 నీ జ్ఞానమునుH1847 నిన్ను చెరిపివేసెనుH7725.

For thou hast trusted in thy wickedness: thou hast said, None seeth me. Thy wisdom and thy knowledge, it hath perverted thee; and thou hast said in thine heart, I am, and none else beside me.
11

కీడుH7451 నీమీదికిH5921 వచ్చునుH935 నీవు మంత్రించి దాని పోగొట్ట జాలవుH3808 ఆ కీడుH1943 నీమీదH5921 పడునుH5307 దానిని నీవు నివారించH3722 లేవుH3808 నీకు తెలిH3045 యనిH3808 నాశనముH7722 నీమీదికిH5921 ఆకస్మికముగాH6597 వచ్చునుH935.

Therefore shall evil come upon thee; thou shalt not know from whence it riseth: and mischief shall fall upon thee; thou shalt not be able to put it off: and desolation shall come upon thee suddenly, which thou shalt not know.
12

నీ బాల్యమునుండిH5271 నీవు ప్రయాసపడిH3021 అభ్యసించిన నీ కర్ణపిశాచH2267 తంత్రములను నీ విస్తారమైనH7230 శకునములనుH3785 చూపుటకు నిలువుముH5975 ఒకవేళ అవి నీకు ప్రయోజనముH3276 లగునేమోH194 ఒకవేళ నీవు మనుష్యులను బెదరింతుH6206 వేమోH194

Stand now with thine enchantments, and with the multitude of thy sorceries, wherein thou hast laboured from thy youth; if so be thou shalt be able to profit, if so be thou mayest prevail.
13

నీ విస్తారమైనH7230 యోచనలవలనH6098 నీవు అలసియున్నావుH3811 జ్యోతిష్కులుH8064 నక్షత్రసూచకులుH3556 మాసచర్యH2320 చెప్పువారుH3045 నిలువబడిH5975 నీమీదికిH5921 వచ్చునవిH935 రాకుండ నిన్ను తప్పించి రక్షించుదురేమోH3467 ఆలోచించుము.

Thou art wearied in the multitude of thy counsels. Let now the astrologers, the stargazers, the monthly prognosticators, stand up, and save thee from these things that shall come upon thee.
14

వారు కొయ్యకాలుH7179 వలెనైరిH1961 అగ్నిH784 వారిని కాల్చివేయుచున్నదిH8313 జ్వాలయొక్కH3852 బలమునుండిH3027 తమ్ముతాముH5315 తప్పించుకొనH5337 లేకH3808 యున్నారు అది కాచుకొనుటకుH2552 నిప్పుH1513 కాదుH369 ఎదుటH5048 కూర్చుండిH3427 కాచుకొనదగినదిH217 కాదు.

Behold, they shall be as stubble; the fire shall burn them; they shall not deliver themselves from the power of the flame: there shall not be a coal to warm at, nor fire to sit before it.
15

నీవు ఎవరికొరకుH834 ప్రయాసపడిH3021 అలసితివో వారికి ఆలాగేH3651 జరుగుచున్నదిH1961 నీ బాల్యముH5271 మొదలుకొనిH4480 నీతో వ్యాపారముH5503 చేయు వారుH376 తమ తమ చోట్లకుH5676 వెళ్లిపోవుచున్నారుH8582 నిన్ను రక్షించువాడొకడైనH3467 నుండడుH369.

Thus shall they be unto thee with whom thou hast laboured, even thy merchants, from thy youth: they shall wander every one to his quarter; none shall save thee.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 15

1

కొందరుG5100 యూదయG2449నుండిG575 వచ్చిG2718– మీరు మోషేG3475నియమించిన ఆచారముG1485 చొప్పునG3588 సున్నతి పొందితేనేG4059 గానిG3362 రక్షణG4982 పొందలేరనిG3756 సహోదరులకుG80 బోధించిరిG1321.

And certain men which came down from Judaea taught the brethren, and said, Except ye be circumcised after the manner of Moses, ye cannot be saved.
2

పౌలునకునుG3972 బర్నబాకునుG921 వారిG846తోG4314 విశేష వివాదమునుG4714 తర్కమునుG4803 కలిగినప్పుడుG1096, ఈ అంశము విషయమై పౌలునుG3972 బర్నబాయుG921 తమG846లోG1537 మరిG243 కొందరునుG5100 యెరూషలేముG2419నకుG1519 అపొస్తలులG652యొద్దకునుG4314 పెద్దలG4245యొద్దకునుG4314 వెళ్లవలెననిG305 సహోదరులు నిశ్చయించిరిG5021.

When therefore Paul and Barnabas had no small dissension and disputation with them, they determined that Paul and Barnabas, and certain other of them, should go up to Jerusalem unto the apostles and elders about this question.
3

కాబట్టిG3767 వారుG3588 సంఘముG1577వలనG5259 సాగనంపబడిG4311, ఫేనీకేG5403 సమరయG4540 దేశములద్వారా వెళ్లుచుG1330, అన్యజనులుG1484 దేవునివైపు తిరిగినG1995 సంగతి తెలియపరచిG1555 సహోదరుG80లకందరికినిG3956 మహాG3173 సంతోషముG5479 కలుగజేసిరిG4160.

And being brought on their way by the church, they passed through Phenice and Samaria, declaring the conversion of the Gentiles: and they caused great joy unto all the brethren.
4

వారు యెరూషలేముG2419నకుG1519 రాగాG3854, సంఘపుG1577వారునుG5259 అపొస్తలులునుG652 పెద్దలునుG4245 వారిని చేర్చుకొనిరిG588; దేవుడుG2316 తమకుG846 తోడైయుండిG3326 చేసినG4160వన్నియుG3745 వారు వివరించిరిG312.

And when they were come to Jerusalem, they were received of the church, and of the apostles and elders, and they declared all things that God had done with them.
5

పరిసయ్యులG5330 తెగG139లోG575 విశ్వాసులైనG4100 కొందరుG5100లేచిG1817, అన్యజనులకుG1484 సున్నతి చేయింపG4059వలెననియుG1163, మోషేG3475 ధర్మశాస్త్రమునుG3551 గైకొనుడనిG5083 వారికిG846 ఆజ్ఞాపింపవలెననియుG3853 చెప్పిరిG3004.

But there rose up certain of the sect of the Pharisees which believed, saying, That it was needful to circumcise them, and to command them to keep the law of Moses.
6

అప్పుడుG1161 అపొస్తలులునుG652 పెద్దలునుG4245G5127 సంగతినిG3056గూర్చిG4012 ఆలోచించుటకుG1492 కూడివచ్చిరిG4863. బహుG4183 తర్కముG4803 జరిగినG1096 తరువాత పేతురుG4074 లేచిG450 వారిG846తోG4314 ఇట్లనెనుG2036

And the apostles and elders came together for to consider of this matter.
7

–సహోదరులారాG80, ఆరంభమందు అన్యజనులుG1484 నాG3450 నోటG4750 సువార్తG2098 వాక్యముG3056 వినిG191 విశ్వసించులాగునG4100 మీG2254లోG1722 నన్ను దేవుడేG2316ర్పరచుకొనెననిG1586 మీకుG5210 తెలియునుG1987.

And when there had been much disputing, Peter rose up, and said unto them, Men and brethren, ye know how that a good while ago God made choice among us, that the Gentiles by my mouth should hear the word of the gospel, and believe.
8

మరియుG2532 హృదయములను ఎరిగినG258 దేవుడుG2316 మనకు అనుగ్రహించిG2254నట్టుగానేG2531 వారికినిG846 పరిశుద్ధాG40త్మనుG4151 అనుగ్రహించిG1325, వారినిగూర్చిG846 సాక్ష్యమిచ్చెనుG3140.

And God, which knoweth the hearts, bare them witness, giving them the Holy Ghost, even as he did unto us;
9

వారిG846 హృదయములనుG2588 విశ్వాసమువలనG4102 పవిత్రపరచిG2511 మనకునుG2257 వారికినిG846 ఏ భేదమైననుG1252 కనుపరచలేదుG3762

And put no difference between us and them, purifying their hearts by faith.
10

గనుకG3767 మనG2257 పితరులైననుG3962 మనమైననుG2249 మోయG941లేనిG3777 కాడినిG2218 శిష్యులG3101 మెడG5137మీదG1909 పెట్టిG2007 మీరెందుకుG5101 దేవునిG2316 శోధించుచున్నారుG3985?

Now therefore why tempt ye God, to put a yoke upon the neck of the disciples, which neither our fathers nor we were able to bear?
11

ప్రభువైనG2962 యేసుG2424 కృపG5485చేతG1223 మనము రక్షణ పొందుదుమనిG4982 నమ్ముచున్నాముG4100 గదా? అలాగే వారును రక్షణ పొందుదురు అనెను.

But we believe that through the grace of the Lord Jesus Christ we shall be saved, even as they.
12

అంతటG1161G3588 సమూహG4128మంతయుG3956 ఊరకుండిG4601, బర్నబాయుG921 పౌలునుG3972 తమG846 ద్వారాG1223 దేవుడుG2316 అన్యజనుG1484లలోG1722 చేసినG4160 సూచకక్రియలనుG4592 అద్భుతములనుG5059 వివరించగాG1834 ఆలకించెనుG191.

Then all the multitude kept silence, and gave audience to Barnabas and Paul, declaring what miracles and wonders God had wrought among the Gentiles by them.
13

వారుG846 చాలించిన తరువాతG4601 యాకోబుG2385 ఇట్లనెనుG3004– సహోదరులారాG80, నా మాటG3450 ఆలకించుడిG191.

And after they had held their peace, James answered, saying, Men and brethren, hearken unto me:
14

అన్యజనులలోనుండిG1484 దేవుడుG2316 తనG848 నామముG3686కొరకుG1909 ఒక జనమునుG2992 ఏర్పరచుకొనుటకుG2983 వారిని ఏలాగుG2531 మొదటG4412 కటాక్షించెనోG1980 సుమెయోనుG4826 వివరించియున్నాడుG1834.

Simeon hath declared how God at the first did visit the Gentiles, to take out of them a people for his name.
15

ఇందుకుG5129 ప్రవక్తలG4396 వాక్యములుG3056 సరిపడియున్నవిG4856; ఎట్లనగా

And to this agree the words of the prophets; as it is written,
16

–ఆ తరువాతG3326 నేను తిరిగి వచ్చెదనుG390; మనుష్యులలోG444 కడమవారునుG2645 నాG3450 నామముG3686 ఎవరిG3739కిG1909 పెట్టబడెనొG1941 ఆ సమస్తమైనG3956 అన్యజనులునుG1484 ప్రభువునుG2962 వెదకునట్లుG1567

After this I will return, and will build again the tabernacle of David, which is fallen down; and I will build again the ruins thereof, and I will set it up:
17

పడిపోయినG4098 దావీదుG1138 గుడారమునుG4633 తిరిగి కట్టెదనుG456 దాని పాడైనవాటినిG2679 తిరిగి కట్టిG456 దానినిG846 నిలువబెట్టెదననిG461 అనాదికాలముG165నుండిG575 ఈ సంగతులనుG5023 తెలియG1110

That the residue of men might seek after the Lord, and all the Gentiles, upon whom my name is called, saith the Lord, who doeth all these things.
18

పరచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడియున్నదిG1125.

Known unto God are all his works from the beginning of the world.
19

కాబట్టిG1352 అన్యజనుG1484లలోG1722నుండిG575 దేవునిG2316వైపుG1909 తిరుగుచున్నవారినిG1994 మనము కష్టG3926పెట్టకG3361

Wherefore my sentence is, that we trouble not them, which from among the Gentiles are turned to God:
20

విగ్రహసంబంధమైనG1497 అపవిత్రతనుG234, జారత్వమునుG4202, గొంతుపిసికి చంపినదానినిG4156, రక్తమునుG129, విసర్జించుటకుG567 వారికిG846 పత్రిక వ్రాసిG1989 పంపవలెనని నా అభిప్రాయము.

But that we write unto them, that they abstain from pollutions of idols, and from fornication, and from things strangled, and from blood.
21

ఏలయనగాG1063, సమాజమందిరముG4864లలోG1722 ప్రతిG3956 విశ్రాంతిదినమునG4521 మోషేG3475 లేఖనములు చదువుటవలనG314 మునుపటి తరములనుండి అతనిG846 నియమమును ప్రకటించువారుG2784 ప్రతిG296 పట్టణములోG4172 ఉన్నారని చెప్పెను.

For Moses of old time hath in every city them that preach him, being read in the synagogues every sabbath day.
22

అప్పుడుG5119 సహోదరులG80లోG1722 ముఖ్యుG2233లైనG435 బర్సబ్బాG923 అను మారుపేరుగలG1941 యూదానుG2455 సీలనుG4609 తమలోG846 ఏర్పరచుకొనిG1586, పౌలుG3972తోనుG4862 బర్నబాG921తోనుG4862 అంతియొకయG490కుG1519 పంపుటG3992 యుక్తమనిG1380 అపొస్తలులకునుG652 పెద్దలకును సంఘమంతటికిని తోచెను.G4245

Then pleased it the apostles and elders, with the whole church, to send chosen men of their own company to Antioch with Paul and Barnabas; namely, Judas surnamed Barsabas, and Silas, chief men among the brethren:
23

వీరు వ్రాసిG1125, వారిG848చేతG1223 పంపిన దేమనగా– అపొస్తలులునుG652 పెద్దలైనG4245 సహోదరులునుG80 అంతియొకయG490లోనుG2596, సిరియG4947లోనుG1722, కిలికియG2791లోనుG1722 నివసించుచు అన్యజనులుG1484గానుండినG1537 సహోదరులకుG80 శుభముG5463.

And they wrote letters by them after this manner; The apostles and elders and brethren send greeting unto the brethren which are of the Gentiles in Antioch and Syria and Cilicia:
24

కొందరుG5100 మాయొద్దG5209నుండిG1537 వెళ్లిG1831, తమ బోధచేతG3056 మిమ్మునుG5209 కలవరపరచిG5015, మీG5216 మనస్సులనుG5590 చెరుపుచున్నారనిG384 వింటిమిG191. వారికి మేమధికారమిచ్చిG1291 యుండలేదుG3756

Forasmuch as we have heard, that certain which went out from us have troubled you with words, subverting your souls, saying, Ye must be circumcised, and keep the law: to whom we gave no such commandment:
25

గనుక మనుష్యులనుG435 ఏర్పరచిG1586, మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 పేరుG3686కొరకుG5228 తమ్మునుG848 తాముG5590 అప్పగించుకొనినG3860 బర్నబాG921 పౌలుG3972 అను

It seemed good unto us, being assembled with one accord, to send chosen men unto you with our beloved Barnabas and Paul,
26

మనG2257 ప్రియులG27తోకూడG4862 మీG5209యొద్దకుG4314 పంపుటG3992 యుక్తమనిG1380 మాకందరికిG2254 ఏకాభిప్రాయముG3661 కలిగెనుG1096.

Men that have hazarded their lives for the name of our Lord Jesus Christ.
27

కాగాG3767 యూదానుG2455 సీలనుG4609 పంపియున్నాముG649; వారునుG846 నోటిమాటG3056తోG1223 ఈ సంగతులుG846 మీకు తెలియజేతురుG518.

We have sent therefore Judas and Silas, who shall also tell you the same things by mouth.
28

విగ్రహములకు అర్పించినవాటినిG1494, రక్తమునుG129, గొంతుపిసికి చంపినదానినిG4156, జారత్వమునుG4202 విసర్జింపవలెనుG567.

For it seemed good to the Holy Ghost, and to us, to lay upon you no greater burden than these necessary things;
29

G5130 అవశ్యమైనG1876 వాటికంటెG4133 ఎక్కువైనG4119 యే భారమునుG922 మీ మీదG5213 మోపG2007కూడదనిG3367, పరిశుద్ధాG40త్మకునుG4151 మాకునుG2254 తోచెనుG1380. వీటికి దూరముగా ఉండుటకుG1438 జాగ్రత్తపడితిరాG1301 అది మీకుG4238 మేలుG2095. మీకు క్షేమము కలుగును గాకG4517.

That ye abstain from meats offered to idols, and from blood, and from things strangled, and from fornication: from which if ye keep yourselves, ye shall do well. Fare ye well.
30

అంతటG3767 వారుG3588 సెలవుG630పుచ్చుకొనిG3303 అంతియొకయG490కుG1519 వచ్చిG2064 శిష్యులను సమకూర్చిG4863 ఆ పత్రికG1992 ఇచ్చిరిG1929.

So when they were dismissed, they came to Antioch: and when they had gathered the multitude together, they delivered the epistle:
31

వారు దానిని చదువుకొనిG314 అందువలనG1909 ఆదరణG3874 పొందిG1909 సంతోషించిరిG5463.

Which when they had read, they rejoiced for the consolation.
32

మరియుG5037 యూదాయుG2455 సీలయుకూడG4609 ప్రవక్తలైG4396యుండినందునG5607 పెక్కుG4183మాటలG3056తోG1223 సహోదరులG80నాదరించిG3870 స్థిరపరచిరిG1991.

And Judas and Silas, being prophets also themselves, exhorted the brethren with many words, and confirmed them.
33

వారు అక్కడ కొంతకాలముG5550 గడపిG4160, సహోదరులG80యొద్దనుండిG575 తమ్మును పంపినG630

And after they had tarried there a space, they were let go in peace from the brethren unto the apostles.
34

వారిG652యొద్దకుG4314 వెళ్లుటకు సమాధానముG1515తోG3326 సెలవుపుచ్చుకొనిరిG630.

Notwithstanding it pleased Silas to abide there still.
35

అయితే పౌలునుG3972 బర్నబాయుG921 అంతియొకయG490లోG1722 నిలిచిG1304, యింకG4183 అనేకులG2087తోG3326 కూడG2532 ప్రభువుG2962 వాక్యముG3056 బోధించుచుG1321 ప్రకటించుచునుండిరిG2097.

Paul also and Barnabas continued in Antioch, teaching and preaching the word of the Lord, with many others also.
36

కొన్నిG5100దినములైనG2250 తరువాతG3326– ఏ యేG3739 పట్టణముG4172లలోG1722 ప్రభువుG2962 వాక్యముG3056 ప్రచురపరచితిమోG2605 ఆ యా ప్రతిG3956 పట్టణముG4172లోG1722 ఉన్న సహోదరులG80యొద్దకుG4314 తిరిగి వెళ్లిG1994, వారేG2192లాగున్నారోG4459 మనము చూతమనిG1980 పౌలుG3972 బర్నబాG921తోG4314 అనెనుG2036.

And some days after Paul said unto Barnabas, Let us go again and visit our brethren in every city where we have preached the word of the Lord, and see how they do.
37

అప్పుడుG1161 మార్కుG3138 అనుమారుపేరుగలG2564 యోహానునుG2491 వెంటబెట్టుకొనిపోవుటకుG4838 బర్నబాG921 యిష్టపడెనుG1011.

And Barnabas determined to take with them John, whose surname was Mark.
38

అయితేG1161 పౌలుG3972, పంఫూలియG3828లోG575 పనిG2041కొరకుG1519 తమG846తోకూడG4905 రాకG3361 తమ్మునుG846 విడిచిన వానినిG868 వెంటబెట్టుకొనిపోవుటG4838 యుక్తము కాదనిG3361 తలంచెనుG515.

But Paul thought not good to take him with them, who departed from them from Pamphylia, and went not with them to the work.
39

వారిలోG1096 తీవ్రమైన వాదము కలిగినందునG3948 వారుG846 ఒకనినిG575 ఒకడుG240 విడిచి వేరైపోయిరిG673. బర్నబాG921 మార్కునుG3138 వెంటబెట్టుకొనిG3880 ఓడ ఎక్కి కుప్రG2954కుG1519 వెళ్లెనుG1602;

And the contention was so sharp between them, that they departed asunder one from the other: and so Barnabas took Mark, and sailed unto Cyprus;
40

పౌలుG3972 సీలనుG4609 ఏర్పరచుకొనిG1951, సహోదరులG80చేతG5259 ప్రభువుG2962 కృపకుG5485 అప్పగింపబడినవాడైG3860 బయలుదేరిG1831,

And Paul chose Silas, and departed, being recommended by the brethren unto the grace of God.
41

సంఘములనుG1577 స్థిరపరచుచుG1991 సిరియG4947 కిలికియG2791 దేశముల ద్వారాG1330 సంచారము చేయుచుండెను.

And he went through Syria and Cilicia, confirming the churches.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.