Day 275
Day 276 : యెషయా 43-44 & అపొస్తలుల కార్యములు 14
Day 277

యెషయా అధ్యాయము 43

1

అయితే యాకోబూH3290, నిన్ను సృజించినవాడగుH1254 యెహోవాH3068 ఇశ్రాయేలూH3478, నిన్ను నిర్మించినవాడుH3335 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 నేను నిన్ను విమోచించియున్నానుH1350 భయH3372 పడకుముH408, పేరుపెట్టిH8034 నిన్ను పిలిచియున్నానుH7121 నీవుH859 నా సొత్తు.

But now thus saith the LORD that created thee, O Jacob, and he that formed thee, O Israel, Fear not: for I have redeemed thee, I have called thee by thy name; thou art mine.
2

నీవు జలములలోH4325 బడి దాటుH5674 నప్పుడుH3588 నేనుH589 నీకు తోడైH854 యుందును నదులలోH5104 బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిH7857 పారవుH3808. నీవు అగ్నిH784 మధ్యనుH1119 నడచుH1980 నప్పుడుH3588 కాలిH3554 పోవుH3808, జ్వాలలుH3852 నిన్ను కాల్చవుH1197 H3808

When thou passest through the waters, I will be with thee; and through the rivers, they shall not overflow thee: when thou walkest through the fire, thou shalt not be burned; neither shall the flame kindle upon thee.
3

యెహోవానగుH3068 నేనుH589 నీకు దేవుడనుH430, ఇశ్రాయేలుH3478 పరిశుద్ధదేవుడనైనH6918 నేనే నిన్ను రక్షించువాడనుH3467 నీప్రాణరక్షణ క్రయముగాH3724 ఐగుప్తునుH4714 ఇచ్చిH5414 యున్నాను నీకు బదులుగాH8478 కూషునుH3568 సెబానుH5434 ఇచ్చియున్నాను.

For I am the LORD thy God, the Holy One of Israel, thy Saviour: I gave Egypt for thy ransom, Ethiopia and Seba for thee.
4

నీవు నా దృష్టికిH5869 ప్రియుడవైనందునH3365 ఘనుడవైతివిH3513 నేనుH589 నిన్ను ప్రేమించుచున్నానుH157 గనుక నీకు ప్రతిగాH8478 మనుష్యులనుH120 అప్పగించుచున్నానుH5414 నీ ప్రాణమునకుH5315 ప్రతిగాH8478 జనములనుH3816 అప్పగించుచున్నాను.

Since thou wast precious in my sight, thou hast been honourable, and I have loved thee: therefore will I give men for thee, and people for thy life.
5

భయH3372 పడకుముH408, నేనుH589 నీకు తోడైయున్నానుH854 తూర్పునుండిH4217 నీ సంతానమునుH2233 తెప్పించెదనుH935 పడమటినుండిH4628 నిన్ను సమకూర్చిH6908 రప్పించెదను.

Fear not: for I am with thee: I will bring thy seed from the east, and gather thee from the west;
6

అప్పగింపుమనిH5414 ఉత్తరదిక్కునకుH6828 ఆజ్ఞH559 ఇచ్చెదను బిగబట్టH3607 వద్దనిH408 దక్షిణదిక్కునకుH8486 ఆజ్ఞ ఇచ్చెదను దూరమునుండిH7350 నా కుమారులనుH1121 భూH776 దిగంతమునుండిH7097 నా కుమార్తెలనుH1323 తెప్పించుముH935.

I will say to the north, Give up; and to the south, Keep not back: bring my sons from far, and my daughters from the ends of the earth;
7

నా మహిమH3519 నిమిత్తము నేను సృజించినవారినిH1254 నా నామముH8034 పెట్టబడినH7121 వారినందరినిH3605 తెప్పించుము నేనే వారిని కలుగజేసితినిH3335 వారినిH637 పుట్టించినవాడనుH6213 నేనే.

Even every one that is called by my name: for I have created him for my glory, I have formed him; yea, I have made him.
8

కన్నుH5869 లుండిH3426 అంధులైనవారినిH5787 చెవులుండిH241 బధిరులైనH2795 వారిని తీసికొనిH3318 రండి

Bring forth the blind people that have eyes, and the deaf that have ears.
9

సర్వH3605 జనులారాH1471, గుంపుకూడిH6908 రండి జనములుH3816 కూర్చబడవలెనుH622 వారిలో ఎవరుH4310 ఇట్టిH2063 సంగతులు తెలియజేయుదురుH5046? పూర్వకాలమునH7223 జరిగినవాటిని ఎవరు మాకు వినిపించుదురుH8085? తాము నిర్దోషులమని తీర్పుపొందునట్లుH6663 తమ సాక్షులనుH5707 తేవలెనుH5414 లేదా, వినిH8085 సత్యమేH571 యని యొప్పుకొనవలెనుH559.

Let all the nations be gathered together, and let the people be assembled: who among them can declare this, and shew us former things? let them bring forth their witnesses, that they may be justified: or let them hear, and say, It is truth.
10

మీరు తెలిసికొనిH5707 నన్ను నమ్మిH539 నేనేH589 ఆయనననిH1931 గ్రహించునట్లుH995 మీరునుH859 నేను ఏర్పరచుకొనినH977 నా సేవకుడునుH5650 నాకు సాక్షులుH5707 నాకు ముందుగాH6440 ఏ దేవుడునుH410 నిర్మింపH3335 బడలేదుH3808 నా తరువాతH310 ఏ దేవుడు నుండడుH1961 H3808 .

Ye are my witnesses, saith the LORD, and my servant whom I have chosen: that ye may know and believe me, and understand that I am he: before me there was no God formed, neither shall there be after me.
11

నేనుH595 నేనేH595 యెహోవానుH3068, నేను తప్పH1107 వేరొక రక్షకుడుH3467 లేడుH369.

I, even I, am the LORD; and beside me there is no saviour.
12

ప్రకటించినవాడనుH5046 నేనేH595 రక్షించినవాడనుH3467 నేనే దాని గ్రహింపజేసినవాడనుH8085 నేనే; యే అన్యదేవతయుH2114 మీలో నుండియుండలేదుH369 నేనేH589 దేవుడనుH410 మీరేH859 నాకు సాక్షులుH5707; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

I have declared, and have saved, and I have shewed, when there was no strange god among you: therefore ye are my witnesses, saith the LORD, that I am God.
13

ఈ దినముH3117 మొదలుకొని నేనేH589 ఆయననుH1931 నా చేతిలోనుండిH3027 విడిపించగలవాడెవడునుH5337 లేడుH369 నేను కార్యము చేయగాH6466 త్రిప్పివేయుH7725 వాడెవడుH4310?

Yea, before the day was I am he; and there is none that can deliver out of my hand: I will work, and who shall let it?
14

ఇశ్రాయేలుH3478 పరిశుద్ధదేవుడునుH6918 మీ విమోచకుడునైనH1350 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 మీ నిమిత్తముH4616 నేను బబులోనుH894 పంపితినిH7971 నేను వారినందరినిH3605 పారిపోవునట్లు చేసెదను వారికి అతిశయాస్పదములగుH1281 ఓడలతోH591 కల్దీయులనుH3778 పడవేసెదనుH3381.

Thus saith the LORD, your redeemer, the Holy One of Israel; For your sake I have sent to Babylon, and have brought down all their nobles, and the Chaldeans, whose cry is in the ships.
15

యెహోవానగుH3068 నేనేH589 మీకు పరిశుద్ధH6918 దేవుడను ఇశ్రాయేలుH3478 సృష్టికర్తనగుH1254 నేనే మీకు రాజునుH4428.

I am the LORD, your Holy One, the creator of Israel, your King.
16

సముద్రములోH3220 త్రోవH1870 కలుగజేయువాడునుH5414 వడిగలH5794 జలములలోH4325 మార్గముH5410 కలుగజేయువాడునుH5414

Thus saith the LORD, which maketh a way in the sea, and a path in the mighty waters;
17

రథమునుH7393 గుఱ్ఱమునుH5483 సేననుH2428 శూరులనుH5808 నడిపించువాడునగుH3318 యెహోవాH3068 ఈలాగు సెలవిచ్చుచున్నాడు. వారందరు ఏకముగాH3162 పండుకొనిH7901 లేవకయుందురుH6965 H1077 వారు లయమైH1846 జనుపనారవలెH6594 ఆరిపోయిరిH6594.

Which bringeth forth the chariot and horse, the army and the power; they shall lie down together, they shall not rise: they are extinct, they are quenched as tow.
18

మునుపటివాటినిH7223 జ్ఞాపకముH2142 చేసికొనకుడిH408 పూర్వకాలపుH6931 సంగతులను తలంచుH995 కొనకుడిH408.

Remember ye not the former things, neither consider the things of old.
19

ఇదిగోH2009 నేనొక నూతనక్రియH2319 చేయుచున్నానుH6213 ఇప్పుడే అది మొలుచునుH6779 మీరు దాని నాలోH31045 చింపరాH3808? నేను అరణ్యములోH4057 త్రోవH1870 కలుగజేయుచున్నానుH7760 ఎడారిలోH3452 నదులుH5104 పారజేయుచున్నాను.

Behold, I will do a new thing; now it shall spring forth; shall ye not know it? I will even make a way in the wilderness, and rivers in the desert.
20

నేను ఏర్పరచుకొనినH972 ప్రజలుH5971 త్రాగుటకుH8248 అరణ్యములోH4057 నీళ్ళుH4325 పుట్టించుచున్నానుH5414 ఎడారిలోH3452 నదులుH5104 కలుగజేయుచున్నాను అడవిH7704 జంతువులునుH2416 అడవి కుక్కలునుH8565 నిప్పుకోళ్లునుH1323 నన్ను ఘనపరచునుH3513

The beast of the field shall honour me, the dragons and the owls: because I give waters in the wilderness, and rivers in the desert, to give drink to my people, my chosen.
21

నా నిమిత్తము నేను నిర్మించినH3335 జనులుH5971 నా స్త్రోత్రమునుH8416 ప్రచురముH5608 చేయుదురు.

This people have I formed for myself; they shall shew forth my praise.
22

యాకోబూH3290, నీవు నాకు మొఱ్ఱపెట్టుటH7121 లేదుH3808 ఇశ్రాయేలూH3478, నన్నుగూర్చి నీవు విసికితివిH3021 గదా.

But thou hast not called upon me, O Jacob; but thou hast been weary of me, O Israel.
23

దహనబలులుగాH5930 గొఱ్ఱమేకలH7716 పిల్లలను నాయొద్దకు తేH935 లేదుH3808 నీ బలులచేతH2077 నన్ను ఘనపరచH3513 లేదుH3808 నైవేద్యములుH4503 చేయవలెననిH5647 నేను నిన్ను బలవంత పెట్టలేదుH3808 ధూపముH3828 వేయవలెనని నేను నిన్ను విసికింపH3021 లేదుH3808.

Thou hast not brought me the small cattle of thy burnt offerings; neither hast thou honoured me with thy sacrifices. I have not caused thee to serve with an offering, nor wearied thee with incense.
24

నా నిమిత్తము సువాసనగల లవంగపు చెక్కనుH7070 నీవు రూకలిచ్చిH3701 కొనH7069 లేదుH3808 నీ బలిH2077 పశువుల క్రొవ్వుచేతH2459 నన్ను తృప్తిH7301 పరచలేదుH3808 సరే గదా. నీ పాపములచేతH2403 నీవు నన్ను విసికించితివి నీ దోషములచేతH5771 నన్ను ఆయాసపెట్టితివిH3021.

Thou hast bought me no sweet cane with money, neither hast thou filled me with the fat of thy sacrifices: but thou hast made me to serve with thy sins, thou hast wearied me with thine iniquities.
25

నేనుH595 నేనేH595 నా చిత్తానుసారముగాH4616 నీ యతిక్రమములనుH6588 తుడిచివేయుచున్నానుH4229 నేను నీ పాపములనుH2403 జ్ఞాపకముH2142 చేసికొననుH3808.

I, even I, am he that blotteth out thy transgressions for mine own sake, and will not remember thy sins.
26

నాకు జ్ఞాపకముH2142 చేయుము మనము కూడిH3162 వాదింతముH8199 నీవు నీతిమంతుడవుగాH6663 తీర్చబడునట్లు నీH859 వ్యాజ్యెమును వివరించుముH5608.

Put me in remembrance: let us plead together: declare thou, that thou mayest be justified.
27

నీ మూలH7223 పితరుడుH1 పాపముచేసినవాడేH2398, నీ మధ్యవర్తులుH3887 నామీద తిరుగుబాటుH6586 చేసినవారే.

Thy first father hath sinned, and thy teachers have transgressed against me.
28

కావున నేను ప్రతిష్ఠితులగుH6944 నీ ప్రధానులనుH8269 అపవిత్రH2490 పరచితిని యాకోబునుH3290 శపించితినిH2764 ఇశ్రాయేలునుH3478 దూషణH1421 పాలు చేసితిని.

Therefore I have profaned the princes of the sanctuary, and have given Jacob to the curse, and Israel to reproaches.

యెషయా అధ్యాయము 44

1

అయినను నా సేవకుడవగుH5650 యాకోబూH3290, నేను ఏర్పరచుకొనినH977 ఇశ్రాయేలూH3478, వినుముH8085

Yet now hear, O Jacob my servant; and Israel, whom I have chosen:
2

నిన్ను సృష్టించిH3335 గర్భములోH990 నిన్ను నిర్మించిH6213 నీకు సహాయముH5826 చేయువాడైన యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 నా సేవకుడవగుH5650 యాకోబూH3290, నేను ఏర్పరచుకొనినH977 యెషూరూనూH3484, భయH3372 పడకుముH408.

Thus saith the LORD that made thee, and formed thee from the womb, which will help thee; Fear not, O Jacob, my servant; and thou, Jesurun, whom I have chosen.
3

నేను దప్పిగలH6771 వానిమీదH5921 నీళ్లనుH4325 ఎండినH3004 భూమిమీదH5921 ప్రవాహజలములనుH5140 కుమ్మరించెదనుH3332 నీ సంతతిH2233 మీదH5921 నా ఆత్మనుH7307 కుమ్మరించెదనుH3332 నీకు పుట్టినవారినిH6631 నేనాశీర్వదించెదనుH1293.

For I will pour water upon him that is thirsty, and floods upon the dry ground: I will pour my spirit upon thy seed, and my blessing upon thine offspring:
4

నీటిH4325 కాలువలH2988 యొద్దH5921 నాటబడిన నిరవంజిచెట్లుH6155 గడ్డిలోH2682 ఎదుగునట్లుH6779 వారు ఎదుగుదురు.

And they shall spring up as among the grass, as willows by the water courses.
5

ఒకడుH2088 నేనుH589 యెహోవాH3068 వాడననునుH559, మరియొకడుH2088 యాకోబుH3290 పేరుH8034 చెప్పుకొనునుH7121, మరియొకడుH2088 యెహోవావాడననిH3068 తన చేతితోH3027 వ్రాసిH3789 ఇశ్రాయేలనుH3478 మారుపేరుH3655 పెట్టుకొనును.

One shall say, I am the LORD'S; and another shall call himself by the name of Jacob; and another shall subscribe with his hand unto the LORD, and surname himself by the name of Israel.
6

ఇశ్రాయేలీయులH3478 రాజైనH4428 యెహోవాH3068 వారి విమోచకుడైనH1350 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 నేనుH589 మొదటివాడనుH7223 కడపటివాడనుH314 నేనుH589 తప్పH1107 ఏ దేవుడునుH430 లేడుH369.

Thus saith the LORD the King of Israel, and his redeemer the LORD of hosts; I am the first, and I am the last; and beside me there is no God.
7

ఆదిలోనున్నH5769 జనమునుH5971 నియమించినదిH7760 మొదలుకొని నేను తెలియజేయుచుH5046 వచ్చినట్లు తెలియజేయగల వాడెవడుH4310? అట్టివాడెక్కడైన నుండినయెడల నాకు తెలియజెప్ప వలెను ఆ సంగతి నాకు ప్రచురింపవలెను అట్టివారు భవిష్యద్విషయమునుH857 రాబోవుH935 సంగతులను తెలియజెప్పువారైH5046 యుండవలెను.

And who, as I, shall call, and shall declare it, and set it in order for me, since I appointed the ancient people? and the things that are coming, and shall come, let them shew unto them.
8

మీరు వెరవకుడిH6342 H408 భయH7297 పడకుడిH408 పూర్వకాలమునుండిH227 నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయH8085 లేదాH3808? మీరే నాకు సాక్షులుH5707, నేను తప్పH1107 వేరొక దేవుడున్నాడాH433? నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియుH6697 లేదుH369, ఉన్నట్టు నేనెరుగనుH3045 H1077 .

Fear ye not, neither be afraid: have not I told thee from that time, and have declared it? ye are even my witnesses. Is there a God beside me? yea, there is no God; I know not any.
9

విగ్రహమునుH6459 నిర్మించుH3335 వారందరుH3605 మాయవంటివారుH8414 వారికిష్టమైనH2530 విగ్రహములు నిష్‌H1077 ప్రయోజనములుH3276 తామేH1992 అందుకు సాక్షులుH5707, వారు గ్రహించువారుH7200 కారుH1077 ఎరుగువారుH3045 కారుH1077 గనుక వారు సిగ్గుపడరుH954.

They that make a graven image are all of them vanity; and their delectable things shall not profit; and they are their own witnesses; they see not, nor know; that they may be ashamed.
10

ఎందుకును పనికిH3276 రానిH1115 విగ్రహమునుH6459 పోతపోసిH5258 దాని నొక దేవునిగాH410 నిరూపించుH3335 వాడెవడుH4310?

Who hath formed a god, or molten a graven image that is profitable for nothing?
11

ఇదిగోH2005 దాని పూజించుH2270 వారందరుH3605 సిగ్గుపడుదురుH954 ఆ శిల్పకారులుH2796 నరమాత్రులేగదాH120? వారందరుH3605 పోగుH6908 చేయబడి నిలువబడవలెనుH5975 నిశ్చయముగా వారు భయపడిH6342 సిగ్గుపడుదురుH954.

Behold, all his fellows shall be ashamed: and the workmen, they are of men: let them all be gathered together, let them stand up; yet they shall fear, and they shall be ashamed together.
12

కమ్మరిH2796 గొడ్డలిH4621 పదునుH1270 చేయుచు నిప్పులతోH6352 పనిH6466 చేయును సుత్తెతోH4717 దానిని రూపించిH3335 తన బాహుH2220 బలముచేతH3581 దాని చేయునుH6466. అతడు ఆకలిగొనగాH7456 అతని బలముH3581 క్షీణించిపోవునుH369 నీళ్లుH4325 త్రాగకH8354 H3808 సొమ్మసిల్లునుH3286

The smith with the tongs both worketh in the coals, and fashioneth it with hammers, and worketh it with the strength of his arms: yea, he is hungry, and his strength faileth: he drinketh no water, and is faint.
13

వడ్లవాడుH2796 నూలుH6957 వేసిH5186 చీర్ణముతోH8279 గీత గీచిH8388 చిత్రికలతోH4741 దాని చక్కచేయునుH6213 కర్కాటకములతోH4230 గురుతుపెట్టిH8388 దాని రూపించును మందిరములోH1004 దాని స్థాపింపవలెననిH3427 నరH376 రూపముగలH8403 దానిగాను నరసౌందర్యముగలదానిగానుH8597 చేయునుH6213.

The carpenter stretcheth out his rule; he marketh it out with a line; he fitteth it with planes, and he marketh it out with the compass, and maketh it after the figure of a man, according to the beauty of a man; that it may remain in the house.
14

ఒకడు దేవదారుచెట్లనుH730 నరుకవలెననిH3772 పూనుకొనును శ్మశానావృక్షమునుH8645 గాని సరళవృక్షమునుH437 గాని సింధూరవృక్షములనుగాని అడవిH3293 వృక్షములలోH6086 ఏదో ఒకదానిని తీసికొనునుH3947 ఒకడు చెట్టుH766 నాటగాH5193 వర్షముH1653 దాని పెంచునుH1431

He heweth him down cedars, and taketh the cypress and the oak, which he strengtheneth for himself among the trees of the forest: he planteth an ash, and the rain doth nourish it.
15

ఒకడుH120 పొయ్యికట్టెలకుH1197 వాటి నుపయోగించునుH1961 వాటిలోH4480 కొంతతీసికొనిH3947 చలి కాచుకొనునుH2552 నిప్పు రాజబెట్టిH5400 రొట్టెH3899 కాల్చుకొనునుH644 ఒక తుండు తీసికొని దానితో ఒక దేవతనుH410 చేసికొనునుH6466 దానికి నమస్కారముH7812 చేయును దానితో ఒక విగ్రహముH6459 చేసిH6213 దానికి సాగిలపడునుH5456.

Then shall it be for a man to burn: for he will take thereof, and warm himself; yea, he kindleth it, and baketh bread; yea, he maketh a god, and worshippeth it; he maketh it a graven image, and falleth down thereto.
16

అగ్నితోH784 సగముH2677 కాల్చియున్నాడుH8313, కొదువ సగముతోH2677 మాంసముH1320 వండిH6748 భక్షించియున్నాడుH398 తిని తృప్తిపొందగాH7646 చలి కాచుకొనుచుH2552 ఆహాH1889, చలికాచుకొంటినిH2552 వెచ్చగాH217 ఉన్నది అని అనుకొనుచున్నాడుH559

He burneth part thereof in the fire; with part thereof he eateth flesh; he roasteth roast, and is satisfied: yea, he warmeth himself, and saith, Aha, I am warm, I have seen the fire:
17

దానిలో మిగిలినH7611 భాగముతో తనకు దేవతగానున్నH410 విగ్రహమునుH6459 చేయించుకొనునుH6213 దానియెదుట సాగిలపడుచుH5456 నమస్కారముH7812 చేయుచు నీవేH859 నా దేవుడవుH410 నన్ను రక్షింపుమనిH5337 ప్రార్థించునుH6419.

And the residue thereof he maketh a god, even his graven image: he falleth down unto it, and worshippeth it, and prayeth unto it, and saith, Deliver me; for thou art my god.
18

వారు వివేH3045 చింపరుH3808 గ్రహింపరుH995 H3808 చూడకుండునట్లుH7200 వారి కన్నులుH5869 కప్పబడెనుH2902 గ్రహింపకుండునట్లుH7919 వారి హృదయములుH3820 మూయ బడెను.

They have not known nor understood: for he hath shut their eyes, that they cannot see; and their hearts, that they cannot understand.
19

ఎవడును ఆలోచనచేయడు, నేను అగ్నిలోH784 సగముH2677 కాల్చితినిH8313 నిప్పులH1513 మీదH5921 వేసి రొట్టెH3899 కాల్చితినిH644 దానితో మాంసముH1320 వండుకొనిH6740 భోజనముH398 చేసితిని మిగిలినదానినిH3499 తీసికొని దానితో హేయమైనదానిH8441 చేయుదునాH6213? చెట్టుH6086 మొద్దుకుH944 సాష్టాంగపడుదునాH5456? అని యెవడును ఆలోH7725 చింపడుH3808 యోచించుటకు ఎవనికిని తెలివిH1847 లేదుH3808 వివేచనH8394 లేదుH3808.

And none considereth in his heart, neither is there knowledge nor understanding to say, I have burned part of it in the fire; yea, also I have baked bread upon the coals thereof; I have roasted flesh, and eaten it: and shall I make the residue thereof an abomination? shall I fall down to the stock of a tree?
20

వాడు బూడిదెH665 తినుచున్నాడుH7462, వాని మనస్సుH3820 మోసపోయినదైH2048 తప్పుదారిని వాని తీసికొనిపోవుచున్నదిH5186 వాడు తన ఆత్మనుH5315 రక్షించుకొనH5337 జాలడనియుH3808 నా కుడిచేతిలోH3225 అబద్ధమున్నదిH8267 గదా అనియు అనుకొనుటకుH559 వానికి బుద్ధి చాలదుH3808.

He feedeth on ashes: a deceived heart hath turned him aside, that he cannot deliver his soul, nor say, Is there not a lie in my right hand?
21

యాకోబూH3290, ఇశ్రాయేలూH3478; వీటినిH428 జ్ఞాపకముH2142 చేసికొనుము నీవుH859 నా సేవకుడవుH5650 నేను నిన్ను నిర్మించితినిH3335 ఇశ్రాయేలూH3478, నీవు నాకు సేవకుడవైH5650 యున్నావు నేను నిన్ను మరచిH5382 పోజాలనుH3808.

Remember these, O Jacob and Israel; for thou art my servant: I have formed thee; thou art my servant: O Israel, thou shalt not be forgotten of me.
22

మంచుH5645 విడిపోవునట్లుగా నేను నీ యతిక్రమములనుH6588 మబ్బుH6051 తొలగునట్లుగా నీ పాపములనుH2403 తుడిచివేసిH4229 యున్నాను నేను నిన్ను విమోచించియున్నానుH1350, నాయొద్దకుH413 మళ్లుకొనుముH7725.

I have blotted out, as a thick cloud, thy transgressions, and, as a cloud, thy sins: return unto me; for I have redeemed thee.
23

యెహోవాH3068 ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడుH6213 ఆకాశములారాH8064, ఉత్సాహధ్వనిH7442 చేయుడి భూమిH776 అగాధస్థలములారాH8482, ఆర్భాటముH7321 చేయుడి పర్వతములారాH2022, అరణ్యమాH3293, అందులోని ప్రతిH3605 వృక్షమాH6086, సంగీతనాదముH7440 చేయుడి.యెహోవాH3068 యాకోబునుH3290 విమోచించునుH1350 ఆయన ఇశ్రాయేలులోH3478 తన్నుతాను మహిమోన్నతునిగాH6286 కనుపరచుకొనును

Sing, O ye heavens; for the LORD hath done it: shout, ye lower parts of the earth: break forth into singing, ye mountains, O forest, and every tree therein: for the LORD hath redeemed Jacob, and glorified himself in Israel.
24

గర్భమునుండిH990 నిన్ను నిర్మించినH3335 నీ విమోచకుడగుH1350 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 యెహోవానగుH3068 నేనేH595 సమస్తమునుH3605 జరిగించువాడనుH6213 నేనొకడనేH905 ఆకాశమునుH8064 విశాలపరచినవాడనుH5186 నేనే భూమినిH776 పరచినవాడనుH7554

Thus saith the LORD, thy redeemer, and he that formed thee from the womb, I am the LORD that maketh all things; that stretcheth forth the heavens alone; that spreadeth abroad the earth by myself;
25

నేనే ప్రగల్భులH907 ప్రవచనములనుH226 వ్యర్థముH6565 చేయువాడను సోదెకాండ్రనుH7080 వెఱ్ఱివారినిగాH1984 చేయువాడను జ్ఞానులనుH2450 వెనుకకుH268 త్రిప్పిH7725 వారి విద్యనుH1847 అవిద్యగాH5528 చేయువాడను నేనే.

That frustrateth the tokens of the liars, and maketh diviners mad; that turneth wise men backward, and maketh their knowledge foolish;
26

నేనే నా సేవకునిH5650 మాటH1697 రూఢిపరచువాడనుH6965 నా దూతలH4397 ఆలోచనH6098 నెరవేర్చువాడనుH7999 యెరూషలేముH3389 నివాసస్థలమగుననియుH3427 యూదాH3063 నగరులనుగూర్చిH5892 అవి కట్టబడుననియుH1129 నేను ఆజ్ఞH559 ఇచ్చియున్నాను, దాని పాడైనH2723 స్థలములను బాగుచేయువాడనుH6965 నేనే.

That confirmeth the word of his servant, and performeth the counsel of his messengers; that saith to Jerusalem, Thou shalt be inhabited; and to the cities of Judah, Ye shall be built, and I will raise up the decayed places thereof:
27

నేనే నీ నదులనుH5104 ఎండచేయుచున్నానుH3001 ఎండిపొమ్మనిH2717 ప్రవాహముతోH6683 నేనే చెప్పుచున్నానుH559

That saith to the deep, Be dry, and I will dry up thy rivers:
28

కోరెషుతోH3566 నా మందకాపరీH7462, నా చిత్తH2656 మంతయుH3605 నెరవేర్చువాడాH7999, అని చెప్పువాడనుH559 నేనే. యెరూషలేముతోH3389 నీవు కట్టబడుదువనియుH1129 దేవాలయమునకుH1964 పునాదివేయబడుననియుH3245 నేను చెప్పుచున్నానుH559.

That saith of Cyrus, He is my shepherd, and shall perform all my pleasure: even saying to Jerusalem, Thou shalt be built; and to the temple, Thy foundation shall be laid.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 14

1

ఈకొనియG2430లోG1722 జరిగినదేమనగాG1096, వారుG846 కూడిG2596 యూదులG2453 సమాజమందిరముG4864లోG1519 ప్రవేశించిG1525, తేటగాG3779 బోధించినందునG2980 అనేకులుG4128, యూదులునుG2453 గ్రీసు దేశస్థులునుG1672 విశ్వసించిరిG4100.

And it came to pass in Iconium, that they went both together into the synagogue of the Jews, and so spake, that a great multitude both of the Jews and also of the Greeks believed.
2

అయితేG1161 అవిధేయులైనG544 యూదులుG2453 అన్యజనులనుG1484 పురికొలిపిG1892 వారి మనస్సులలోG2559 సహోదరులG80 మీదG2596 పగ పుట్టించిరిG5590.

But the unbelieving Jews stirred up the Gentiles, and made their minds evil affected against the brethren.
3

కాబట్టిG3767 వారు ప్రభువునుG2962 ఆనుకొనిG1909 ధైర్యముగా మాటలాడుచుG3955 అక్కడ బహుG2425కాలముG5550 గడపిరి. ప్రభువుG2962 వారిG846చేతG1223 సూచకG1325క్రియలనుG4592 అద్భుతములనుG5059 చేయించిG1096, తనG848 కృపాG5485వాక్యమునకుG3056 సాక్ష్యమిప్పించుచుండెనుG3140.

Long time therefore abode they speaking boldly in the Lord, which gave testimony unto the word of his grace, and granted signs and wonders to be done by their hands.
4

ఆ పట్టణపుG2532 జనసమూహములోG4128 భేదములు పుట్టగాG4977 కొందరుG3588 యూదులG2453 పక్షముగానుG486 కొందరుG3588 అపొస్తలులG652 పక్షముగానుG4862 ఉండిరిG2258.

But the multitude of the city was divided: and part held with the Jews, and part with the apostles.
5

మరియుG1161 అన్యజనులునుG1484 యూదులునుG2453 తమG846 అధికారులG758తోG4862 కలిసిG5037 వారిమీద పడిG3730 వారినిG846 అవమానపరచిG5195 రాళ్లు రువి్వG3036 చంపవలెనని యుండిరి.

And when there was an assault made both of the Gentiles, and also of the Jews with their rulers, to use them despitefully, and to stone them,
6

వారాసంగతి తెలిసికొనిG4894 లుకయొనియలోనిG3071 పట్టణములగుG4172 లుస్త్రకునుG3082 దెర్బేకునుG1191 చుట్టుపట్లనున్న ప్రదేశమునకునుG4066 పారిపోయిG2703 అక్కడG2546 సువార్తG2258 ప్రకటించుచుండిరిG2097.

They were ware of it, and fled unto Lystra and Derbe, cities of Lycaonia, and unto the region that lieth round about:
7

లుస్త్రG3082లోG1722 బలహీనG102 పాదములుG4228గలG5225 యొకG5100డుండెనుG435.

And there they preached the gospel.
8

అతడుG848 పుట్టినదిG2836 మొదలుకొనిG1537 కుంటిG5560వాడైG5225 యెన్నడునుG3763 నడువలేకG4043 కూర్చుండియుండువాడుG2521.

And there sat a certain man at Lystra, impotent in his feet, being a cripple from his mother's womb, who never had walked:
9

అతడు పౌలుG3972 మాటలాడుటG2980 వినెనుG191. పౌలుG3972 అతనివైపుG846 తేరి చూచిG816, స్వస్థత పొందుటకుG4982 అతనికి విశ్వాసG4102ముండెననిG2192 గ్రహించిG1492

The same heard Paul speak: who stedfastly beholding him, and perceiving that he had faith to be healed,
10

–నీG4675 పాదములుG4228 మోపిG1909 సరిగాG3717 నిలువుమనిG450, బిగ్గరగాG3173 చెప్పినప్పుడుG2036 అతడు గంతులువేసిG242 నడువసాగెనుG4043.

Said with a loud voice, Stand upright on thy feet. And he leaped and walked.
11

జనసమూహములుG3793 పౌలుG3972 చేసినG4160దానిG3739 చూచిG1492, లుకయోనియG072 భాషలో --దేవతలుG2316 మనుష్యG444రూపముG3666 తాల్చి మనG2248యొద్దకుG4314 దిగి వచ్చియున్నారనిG2597 కేకలుG5456వేసిG3004,

And when the people saw what Paul had done, they lifted up their voices, saying in the speech of Lycaonia, The gods are come down to us in the likeness of men.
12

బర్నబాకుG921 ద్యుపతిG2203 అనియు, పౌలుG3972 ముఖ్యG2233ప్రసంగిG3056 యైనందునG2258 అతనికి హెర్మేG2060 అనియు పేరుపెట్టిరిG2564.

And they called Barnabas, Jupiter; and Paul, Mercurius, because he was the chief speaker.
13

పట్టణమునకుG4172 ఎదురుగాG4253 ఉన్నG5607 ద్యుపతిG2203 యొక్క పూజారిG2409 యెడ్లనుG5022 పూదండలనుG4725 ద్వారములG4440యొద్దకుG1909 తీసికొనివచ్చిG342 సమూహముతోG3793 కలిసిG4862, బలి అర్పింపG2380వలెనని యుండెనుG2309.

Then the priest of Jupiter, which was before their city, brought oxen and garlands unto the gates, and would have done sacrifice with the people.
14

అపొస్తలులైనG652 బర్నబాయుG921 పౌలునుG3972 ఈ సంగతి వినిG191, తమG848 వస్త్రములుG2440 చించుకొనిG1284 సమూహముG3793లోనికిG1519 చొరబడిG1530

Which when the apostles, Barnabas and Paul, heard of, they rent their clothes, and ran in among the people, crying out,
15

–అయ్యలారాG435, మీరెందుG5101కీలాగుG5023 చేయుచున్నారుG4160? మేముG2249కూడG2532 మీ స్వభావమువంటిG5213 స్వభావముగలG3663 నరులమేG444. మీరుG5209G5130 వ్యర్థమైనవాటినిG3152 విడిచిపెట్టిG1994, ఆకాశమునుG3772 భూమినిG1093 సముద్రమునుG2281 వాటిG846లోG1722 ఉండు సమస్తమునుG3956 సృజించినG4160 జీవముగలG2198 దేవునిG2316వైపుG1909 తిరుగవలెననిG1994 మీకుG5209 సువార్త ప్రకటించుచున్నాముG2097.

And saying, Sirs, why do ye these things? We also are men of like passions with you, and preach unto you that ye should turn from these vanities unto the living God, which made heaven, and earth, and the sea, and all things that are therein:
16

ఆయనG739 గతG3944కాలముG1074లలోG1722 సమస్తG3956 జనులనుG1484 తమ తమG848 మార్గములయందుG3598 నడువG198నిచ్చెనుG1439.

Who in times past suffered all nations to walk in their own ways.
17

అయిననుG2544 ఆయన ఆకాశమునుండిG3771 మీకుG2254 వర్షమునుG5205, ఫలవంతములైనG2593 రుతువులనుG2540 దయచేయుచుG1325, ఆహారముG5160 ననుగ్రహించుచు, ఉల్లాసముతోG2167 మీG2257 హృదయములనుG2588 నింపుచుG1705, మేలుచేయుటచేతG15 తన్నుగూర్చి సాక్ష్యములేకుండG267 చేయG863లేదనిG3756 బిగ్గరగా చెప్పిరిG3004

Nevertheless he left not himself without witness, in that he did good, and gave us rain from heaven, and fruitful seasons, filling our hearts with food and gladness.
18

వారీలాగుG5023 చెప్పిG3004 తమకుG846 బలి అర్పింపG2380కుండG3361 సమూహములనుG3793 ఆపుటG2664 బహు ప్రయాసమాయెనుG3433.

And with these sayings scarce restrained they the people, that they had not done sacrifice unto them.
19

అంతియొకయG490నుండియుG575 ఈకొనియG2430నుండియుG575 యూదులుG2453 వచ్చిG1904, జనసమూహములనుG3793 తమ పక్షముగా చేసికొనిG3982, పౌలుమీదG3972 రాళ్లు రువి్వG3034 అతడు చనిపోయెననిG2348 అనుకొనిG3543 పట్టణముG4172 వెలుపలికిG1854 అతనిని ఈడ్చిరిG4951.

And there came thither certain Jews from Antioch and Iconium, who persuaded the people, and, having stoned Paul, drew him out of the city, supposing he had been dead.
20

అయితేG1161 శిష్యులుG3101 అతనిG846చుట్టు నిలిచియుండగాG2944 అతడు లేచిG450 పట్టణముG4172లోG1519 ప్రవేశించిG1525, మరునాడుG1887 బర్నబాG921తోకూడG4862 దెర్బేG1191కుG1519 బయలుదేరిపోయెనుG1831.

Howbeit, as the disciples stood round about him, he rose up, and came into the city: and the next day he departed with Barnabas to Derbe.
21

వారు ఆ పట్టణములోG4172 సువార్త ప్రకటించిG2097 అనేకులనుG2425 శిష్యులనుగాG3101 చేసినG1991 తరువాత లుస్త్రG3082కునుG1519 ఈకొనియG2430కునుG1519 అంతియొకయG490కునుG1519 తిరిగివచ్చిG5290

And when they had preached the gospel to that city, and had taught many, they returned again to Lystra, and to Iconium, and Antioch,
22

శిష్యులG3101 మనస్సులనుG5590 దృఢపరచిG1991– విశ్వాసG4102మందుG3588 నిలుకడగా ఉండవలెననియుG1696, అనేకG4183 శ్రమలనుG2347 అనుభవించిG1223 మనముG2248 దేవునిG2316 రాజ్యముG932లోG1519 ప్రవేశింపవలెననియుG1525 వారిని హెచ్చరించిరిG3870.

Confirming the souls of the disciples, and exhorting them to continue in the faith, and that we must through much tribulation enter into the kingdom of God.
23

మరియుG1161 ప్రతిG596 సంఘములోG1577 వారికిG846 పెద్దలనుG4245 ఏర్పరచిG5500, ఉపవాసG3521ముండిG3326, ప్రార్థనచేసిG4336, వారు నమ్మినG4100 ప్రభువుG2962నకుG1519 వారినిG846 అప్పగించిరిG3908.

And when they had ordained them elders in every church, and had prayed with fasting, they commended them to the Lord, on whom they believed.
24

తరువాతG2532 పిసిదియG4099 దేశమంతట సంచరించిG1330 పంఫూలియG3828కుG1519 వచ్చిరిG2064.

And after they had passed throughout Pisidia, they came to Pamphylia.
25

మరియుG2532 పెర్గేG4011లోG1722 వాక్యముG3056 బోధించిG2980, అత్తాలియG825కుG1519 దిగి వెళ్లిరిG2597.

And when they had preached the word in Perga, they went down into Attalia:
26

అక్కడనుండిG3606 ఓడ యెక్కి, తాము నెరవేర్చినG4137 పనిG2041 నిమిత్తముG1519 దేవునిG2316 కృపకుG5485 అప్పగింపబడినG3860వారైG2258, మొదట బయలుదేరిన అంతియొకయG490కుG1519 తిరిగి వచ్చిరిG636.

And thence sailed to Antioch, from whence they had been recommended to the grace of God for the work which they fulfilled.
27

వారు వచ్చిG3854, సంఘమును సమకూర్చి, దేవుడుG2316 తమకుG846 తోడైయుండిG3326 చేసినG4160 కార్యములన్నియుG3745, అన్యజనులుG1484 విశ్వసించుటకుG4102 ఆయన ద్వారముG2374 తెరచినG455 సంగతియుG3754, వివరించిరిG312.

And when they were come, and had gathered the church together, they rehearsed all that God had done with them, and how he had opened the door of faith unto the Gentiles.
28

పిమ్మటG1161 వారు శిష్యులG3101 యొద్దG4862 బహుG3756కాలముG5550 గడపిరిG1304.

And there they abode long time with the disciples.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.