Day 269
Day 270 : యెషయా 27-29 & అపొస్తలుల కార్యములు 7
Day 271

యెషయా అధ్యాయము 27

1

H1931 దినమునH3117 యెహోవాH3068 గట్టిదైH7186 గొప్పదైH1419 బలమైనH2389 తన ఖడ్గముH2719 పట్టుకొనును తీవ్రసర్పమైనH1281H5175 మకరమునుH3882 వంకరసర్పమైనH6129H5175 మకరమునుH3882 ఆయన దండించునుH6485 సముద్రముమీదనున్నH3220H834 మకరమునుH8577 సంహరించునుH2026.

In that day the LORD with his sore and great and strong sword shall punish leviathan the piercing serpent, even leviathan that crooked serpent; and he shall slay the dragon that is in the sea.
2

H1931 దినమునH3117 మనోహరమగుH2531 ఒక ద్రాక్షవనముండునుH3754 దానిగూర్చి పాడుడిH6031.

In that day sing ye unto her, A vineyard of red wine.
3

యెహోవాH3068 అను నేనుH589 దానిని కాపుచేయుచున్నానుH5341 ప్రతినిమిషమునH7281 నేను దానికి నీరు కట్టుచున్నానుH8248 ఎవడును దానిమీదికిH5921 రాకుండునట్లుH6485H6435 దివారాత్రముH3117H3915 దాని కాపాడుచున్నానుH5341.

I the LORD do keep it; I will water it every moment: lest any hurt it, I will keep it night and day.
4

నాయందు క్రోధముH2534 లేదుH369 గచ్చపొదలునుH8068 బలురక్కసిH7898 చెట్లును ఒకవేళ నుండినH5414 యెడల యుద్ధము చేయువానివలెH4421 నేను వాటిలోనికి వడిగా జొచ్చిH6585 తప్పక వాటిని కాల్చివేయుదునుH6702.

Fury is not in me: who would set the briers and thorns against me in battle? I would go through them, I would burn them together.
5

ఈలాగున జరుగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెనుH2388 నాతో సమాధానపడవలెనుH7965H6213 వారు నాతో సమాధానపడవలెనుH7965H6213.

Or let him take hold of my strength, that he may make peace with me; and he shall make peace with me.
6

రాబోవుH935 దినములలో యాకోబుH3290 వేరుపారునుH8327 ఇశ్రాయేలుH3478 చిగిర్చిH6524 పూయునుH6692. వారు భూలోకమునుH8398 ఫలభరితముగా చేయుదురుH8570.

He shall cause them that come of Jacob to take root: Israel shall blossom and bud, and fill the face of the world with fruit.
7

అతని కొట్టినవారినిH5221 ఆయన కొట్టినట్లుH4347 ఆయన అతని కొట్టెనాH5221? అతనివలన చంపబడినవారుH2026 చంపబడినట్లుH2027 అతడు చంపబడెనాH2026?

Hath he smitten him, as he smote those that smote him? or is he slain according to the slaughter of them that are slain by him?
8

నీవు దాని వెళ్లగొట్టినప్పుడుH7971 మితముగాH5432 దానికి శిక్ష విధించితివిH7378. తూర్పుగాలినిH6921 తెప్పించి కఠినమైనH7186 తుపానుH7307 చేత దాని తొలగించితివిH1898

In measure, when it shooteth forth, thou wilt debate with it: he stayeth his rough wind in the day of the east wind.
9

కావునH3651 యాకోబుH3290 దోషమునకుH5771 ఈలాగున ప్రాయశ్చిత్తము చేయబడునుH3722 ఇదంతయుH2088H3605 అతని పాపపరిహారమునకుH2403H5493 కలుగు ఫలముH6529. ఛిన్నాభిన్నములుగా చేయబడుH7760 సున్నపురాళ్లవలెH1615H68 అతడు బలిపీఠపుH4196 రాళ్లన్నిటినిH68H3605 కొట్టునప్పుడుH5310 దేవతాస్తంభముH842 సూర్యదేవతా ప్రతిమలుH2553 ఇకను మరల లేవవుH6965H3808.

By this therefore shall the iniquity of Jacob be purged; and this is all the fruit to take away his sin; when he maketh all the stones of the altar as chalkstones that are beaten in sunder, the groves and images shall not stand up.
10

ప్రాకారముగలH1219 పట్టణముH5892 నిర్జనమైH910 అడవివలెH4057 విడువబడునుH5800 విసర్జింపబడినH7971 నివాసస్థలముగాH5116 నుండును అక్కడH8033 దూడలుH5695 మేసిH7462 పండుకొనిH7257 దాని చెట్లకొమ్మలనుH5585 తినునుH3615.

Yet the defenced city shall be desolate, and the habitation forsaken, and left like a wilderness: there shall the calf feed, and there shall he lie down, and consume the branches thereof.
11

దానికొమ్మలుH7105 ఎండినవైH3001 విరిచివేయబడునుH7665 స్త్రీలుH802 వచ్చిH935 వాటిని తగలబెట్టుదురుH215. వారు బుద్ధిగలH998 జనులుH5971 కారుH3808 వారిని సృజించినవాడుH6213 వారియందు జాలిపడడుH7355H3808. వారిని పుట్టించినవాడుH3335 వారికి దయచూపడుH2603H3808.

When the boughs thereof are withered, they shall be broken off: the women come, and set them on fire: for it is a people of no understanding: therefore he that made them will not have mercy on them, and he that formed them will shew them no favour.
12

H1931 దినమునH3117 యూఫ్రటీసుH5158 నదీప్రవాహముH5104 మొదలుకొనిH4480 ఐగుప్తునదివరకుH4714H5104H5704 యెహోవాH3068 తన ధాన్యమునుH7641 త్రొక్కునుH2251. ఇశ్రాయేలీయులారాH3478H1121, మీరుH859 ఒకరినొకరుH కలిసికొని కూర్చబడుదురుH3950.

And it shall come to pass in that day, that the LORD shall beat off from the channel of the river unto the stream of Egypt, and ye shall be gathered one by one, O ye children of Israel.
13

H1931 దినమునH3117 పెద్దH1419 బూరH7782 ఊదబడునుH8628 అష్షూరుదేశములోH804H776 నశింప సిద్ధమైనవారునుH6 ఐగుప్తుదేశములోH4714H776 వెలివేయబడినవారునుH5080,వచ్చెదరుH935, యెరూషలేములోనున్నH3389 పరిశుద్ధపర్వతమునH6944H2022 యెహోవాకుH3068 నమస్కారము చేయుదురుH7812.

And it shall come to pass in that day, that the great trumpet shall be blown, and they shall come which were ready to perish in the land of Assyria, and the outcasts in the land of Egypt, and shall worship the LORD in the holy mount at Jerusalem.

యెషయా అధ్యాయము 28

1

త్రాగుబోతులగుH7910 ఎఫ్రాయిమీయులH669 అతిశయH1348 కిరీటమునకుH5850 శ్రమH1945 వాడిపోవుచున్నH5034 పుష్పమువంటివారిH6731 సుందరH6643 భూషణమునకుH8597 శ్రమH1945 ద్రాక్షారసమువలనH3196 కూలిపోయినవారిH1986 ఫలవంతమైన లోయH1516 తలమీదనున్నH7218H5921 కిరీటమునకుH5850 శ్రమH1945.

Woe to the crown of pride, to the drunkards of Ephraim, whose glorious beauty is a fading flower, which are on the head of the fat valleys of them that are overcome with wine!
2

ఆలకించుడిH2009, బలపరాక్రమములుH533H2389 గలవాడొకడు ప్రభువుకుH136 ఉన్నాడు ప్రచండమైన వడగండ్లునుH1259 ప్రచండమైనH3524 జలములH4325 ప్రవాహమునుH7857 ప్రచండమైన వరదయుH2230 కొట్టివేయునట్లుH6986 ఆయన తన బలముచేతH3027 పడద్రోయువాడుH5117.

Behold, the Lord hath a mighty and strong one, which as a tempest of hail and a destroying storm, as a flood of mighty waters overflowing, shall cast down to the earth with the hand.
3

త్రాగుబోతులగుH7910 ఎఫ్రాయిమీయులH669 అతిశయH1348 కిరీటముH5850 కాళ్లతోH7272 త్రొక్కబడునుH7429.

The crown of pride, the drunkards of Ephraim, shall be trodden under feet:
4

ఫలవంతమైనH8081 లోయH1516 తలమీదనున్నH7218H5921 వాడిపోవుH5034 పుష్పమువంటిదానిH6733 సుందరభూషణముH8597H6643 వసంతకాలముH7019 రాకమునపుH2962 పండినH1061 మొదటి అంజూరపు పండువలె అగునుH1961 దాని కనుగొనువాడుH7200 దాని చూడగానేH7200 అది వాని చేతిలోH3709 పడినవెంటనేH5750 అది మింగివేయబడునుH1104.

And the glorious beauty, which is on the head of the fat valley, shall be a fading flower, and as the hasty fruit before the summer; which when he that looketh upon it seeth, while it is yet in his hand he eateth it up.
5

H1931 దినమునH3117 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 శేషించిన తన ప్రజలకుH5971 తానే భూషణH6643 కిరీటముగాH5850 నుండునుH1961 సౌందర్యముగలH8597 మకుటముగా నుండునుH6843.

In that day shall the LORD of hosts be for a crown of glory, and for a diadem of beauty, unto the residue of his people,
6

ఆయన న్యాయపీఠముమీదH4941H5921 కూర్చుండువారికిH3427 తీర్పు తీర్చH4941 నేర్పు ఆత్మగానుH7307 గుమ్మమునొద్దH8179 యుద్ధమునుH4421 పారగొట్టువారికిH7725 పరాక్రమము పుట్టించువాడుగానుH1369 ఉండును.

And for a spirit of judgment to him that sitteth in judgment, and for strength to them that turn the battle to the gate.
7

అయితే వీరునుH428 ద్రాక్షారసమువలనH3196 సొక్కి సోలుదురుH7686 మద్యమువలనH7941H4480 తత్తరపడుదురుH8582 యాజకులేమిH3548 ప్రవక్తలేమిH5030 అందరును మద్యమువలనH7941 సొక్కి సోలుదురుH7686 ద్రాక్షారసముH3196 వారిని మింగివేయుచున్నదిH1104 మద్యమువలనH7941H4480 తత్తరపడుచున్నారుH8582 దర్శనముH7203 కలుగునప్పుడు సోలుదురుH7686 తీర్పుతీర్చుకాలమునH6417 తత్తరపడుదురుH6328.

But they also have erred through wine, and through strong drink are out of the way; the priest and the prophet have erred through strong drink, they are swallowed up of wine, they are out of the way through strong drink; they err in vision, they stumble in judgment.
8

వారి భోజనపు బల్లలన్నియుH7979H3605 వాంతితోనుH6892 కల్మషములతోనుH6675 నిండియున్నవిH4390 అవి లేనిచోటుH4725 లేదుH1097.

For all tables are full of vomit and filthiness, so that there is no place clean.
9

వాడు ఎవరికిH4310 విద్యH1844 నేర్పునుH3384? ఎవరికిH4310 వర్తమానముH8052 తెలియజేయునుH995? తల్లిపాలుH2461 విడిచినవారికాH1580HH4480? చన్నుH7699 విడిచినవారికాH6267H4480?

Whom shall he teach knowledge? and whom shall he make to understand doctrine? them that are weaned from the milk, and drawn from the breasts.
10

ఆజ్ఞవెంబడిH6673 ఆజ్ఞH6673 ఆజ్ఞవెంబడిH6673 ఆజ్ఞH6673 సూత్రమువెంబడిH6957 సూత్రముH6957 సూత్రమువెంబడిH6957 సూత్రముH6957 కొంతH2191 ఇచ్చటH8033 కొంతH2191 అచ్చటH2191 చెప్పుచున్నాడని వారనుకొందురు.

For precept must be upon precept, precept upon precept; line upon line, line upon line; here a little, and there a little:
11

నిజమే అలసినవానికిH5889 నెమ్మది కలుగజేయుడిH5117 ఇదేH2063 నెమ్మదిH4496 ఇదేH2063 విశ్రాంతిH4774 అని చెప్పినవాడుH559 నత్తివారిH3934 పెదవులH8193 చేతను అన్యభాషతోనుH312H3956H2088 జనులతోH5971H413 మాటలాడుచున్నాడుH1696.

For with stammering lips and another tongue will he speak to this people.
12

అయినను వారు విననొల్లరైరిH8085H14H3808. కావున వారు వెళ్లిH1980 వెనుకకు మొగ్గిH268 విరుగబడిH7665 చిక్కుబడిH3369 పట్టబడునట్లుH3920

To whom he said, This is the rest wherewith ye may cause the weary to rest; and this is the refreshing: yet they would not hear.
13

ఆజ్ఞవెంబడిH6673 ఆజ్ఞH6673 ఆజ్ఞవెంబడిH6673 ఆజ్ఞH6673 సూత్రమువెంబడిH6957 సూత్రముH6957 సూత్రమువెంబడిH6957 సూత్రముH6957 కొంతH2191 ఇచ్చటH8033 కొంతH2191 అచ్చటH8033 యెహోవాH3068 వాక్యముH1697 మీకు వచ్చునుH1961.

But the word of the LORD was unto them precept upon precept, precept upon precept; line upon line, line upon line; here a little, and there a little; that they might go, and fall backward, and be broken, and snared, and taken.
14

కాబట్టిH3651 యెరూషలేములోనున్నH3389H834 యీH2088 జనులనుH5971 ఏలుH4910 అపహాసకులారాH3944H376, యెహోవాH3068 వాక్యముH1697 వినుడిH8085

Wherefore hear the word of the LORD, ye scornful men, that rule this people which is in Jerusalem.
15

మేము మరణముతోH4194H854 నిబంధనH1285 చేసికొంటిమిH3772 పాతాళముతోH7585H5973 ఏకమైతివిుH2374H6213 ఉపద్రవముH7857 ప్రవాహమువలెH7857 వడిగాH7752 దాటునప్పుడుH5674 అది మాయొద్దకు రాదుH935H3808 అబద్ధములనుH3577 మాకు ఆశ్రయముగాH4268 చేసికొంటిమిH7760 మాయక్రిందH8267 దాగియున్నాముH5641 అని మీరు చెప్పుకొనుచున్నారేH559.

Because ye have said, We have made a covenant with death, and with hell are we at agreement; when the overflowing scourge shall pass through, it shall not come unto us: for we have made lies our refuge, and under falsehood have we hid ourselves:
16

ప్రభువగుH136 యెహోవాH3068 ఈలాగునH3541 సెలవిచ్చుచున్నాడుH559 సీయోనులోH6726 పునాదిగాH3245 రాతినిH68 వేసినవాడనుH3245 నేనే అది పరిశోధింపబడినH976 రాయిH68 అమూల్యమైనH3368 తలరాయి బహు స్థిరమైనH3245 పునాదియైనH4143 మూలరాయియైయున్నదిH6438 విశ్వసించువాడుH539 కలవరపడడుH2363H3808.

Therefore thus saith the Lord GOD, Behold, I lay in Zion for a foundation a stone, a tried stone, a precious corner stone, a sure foundation: he that believeth shall not make haste.
17

నేను న్యాయముH4941 కొలనూలుగానుH6957 నీతిH6666 మట్టపుగుండుగానుH4949 పెట్టెదనుH7760 వడగండ్లుH1259 మీ మాయాశరణ్యమునుH3577H4268 కొట్టివేయునుH3261 దాగియున్నచోటుH5643 నీళ్లచేతH4325 కొట్టుకొనిపోవునుH7857.

Judgment also will I lay to the line, and righteousness to the plummet: and the hail shall sweep away the refuge of lies, and the waters shall overflow the hiding place.
18

మరణముతోH4194H854 మీరు చేసికొనిన నిబంధనH1285 కొట్టివేయబడునుH3722 పాతాళముతోH7585H854 మీరు చేసికొనిన ఒడంబడికH2380 నిలువదుH6965H3808 ప్రవాహమువలెH7857 ఉపద్రవముH7752 మీ మీదుగా దాటునప్పుడుH5674 మీరు దానిచేత త్రొక్కబడినH4823 వారగుదురుH1961

And your covenant with death shall be disannulled, and your agreement with hell shall not stand; when the overflowing scourge shall pass through, then ye shall be trodden down by it.
19

వచ్చునప్పుడెల్లనుH5674H1767 అది మిమ్మును ఈడ్చుకొనిపోవునుH3947 ప్రతి ఉదయముH1242 ప్రతి పగలుH1242 ప్రతి రాత్రిH3915 అది వచ్చునుH5674 ఇట్టి ప్రకటనH8052 గ్రహించుటవలనH995 మహా భయముH2113 పుట్టునుH1961.

From the time that it goeth forth it shall take you: for morning by morning shall it pass over, by day and by night: and it shall be a vexation only to understand the report.
20

పండుకొనుటకుH8311 మంచముH4702 పొడుగు చాలదుH7114 కప్పుకొనుటకుH4541 దుప్పటిH3664 వెడల్పు చాలదుH6887.

For the bed is shorter than that a man can stretch himself on it: and the covering narrower than that he can wrap himself in it.
21

నిజముగా తన కార్యమునుH4639 తన ఆశ్చర్యమైనH2114 కార్యమునుH5656 చేయుటకుH6213 అపూర్వమైనH5237 తన కార్యముH5656 నొనరించుటకుH5647 ఆయన పెరాజీముH6559 అను కొండమీదH2022 లేచినట్లుH6965 యెహోవాH3068 లేచునుH6965 గిబియోనుH1391 లోయలోH6010 ఆయన రేగినట్లు రేగునుH7264.

For the LORD shall rise up as in mount Perazim, he shall be wroth as in the valley of Gibeon, that he may do his work, his strange work; and bring to pass his act, his strange act.
22

మీ బంధకములుH4147 మరి బిగింపబడకుండునట్లుH2388H6435 పరిహాసకులైH3887 యుండకుడిH408 భూమియందంతటH776H3605 నాశనముH3617 ఖండితముగా నియమింపబడెనుH2782 ప్రభువునుH136 సైన్యములకధిపతియునగుH6635 యెహోవావలనH3069H854 నేను దాని సమాచారము వింటినిH8085

Now therefore be ye not mockers, lest your bands be made strong: for I have heard from the Lord GOD of hosts a consumption, even determined upon the whole earth.
23

చెవియొగ్గిH238 నా మాటH6963 వినుడిH8085 ఆలకించిH7181 నేను పలుకునదిH565 వినుడిH8085

Give ye ear, and hear my voice; hearken, and hear my speech.
24

దున్నువాడుH2790 విత్తుటకుH2232 నిత్యముH3117H3605 తన పొలముదున్నునాH2790? అతడు దుక్కి పెల్లలుH127 నిత్యము బద్దలగొట్టునాH7702?

Doth the plowman plow all day to sow? doth he open and break the clods of his ground?
25

అతడు నేలH6440 సదునుచేసినH7737 తరువాత నల్ల జీలకఱ్ఱH3646 చల్లునుH2236 తెల్ల జీలకఱ్ఱ చల్లును గోధుమలుH2406 వరుసగా విత్తును యవలనుH8184 తానేర్పరచినH5567 చేనిలో చల్లును దాని అంచునH1367 మిరపమొలకలు వేయునుH3698 గదా?

When he hath made plain the face thereof, doth he not cast abroad the fitches, and scatter the cummin, and cast in the principal wheat and the appointed barley and the rie in their place?
26

వాని దేవుడేH430 తగిన క్రమముH4941 వానికి నేర్పియున్నాడుH3256 ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడుH3384.

For his God doth instruct him to discretion, and doth teach him.
27

సేద్యగాడు నల్ల జీలకఱ్ఱH3646 పదునుగలH7100 యంత్రముచేతH2742 నూర్చడుH1758H3808 బండిచక్రములనుH5699H212 జీలకఱ్ఱమీదH3646H5921 నడిపింపడుH5437 గాని కఱ్ఱచేతH4294 నల్ల జీలకఱ్ఱనుH3646 చువ్వచేతH7626 జీలకఱ్ఱనుH3646 దుళ్లగొట్టును గదాH2251?

For the fitches are not threshed with a threshing instrument, neither is a cart wheel turned about upon the cummin; but the fitches are beaten out with a staff, and the cummin with a rod.
28

మనుష్యులు గోధుమలుH3899 గాలింపగా దాని నలుచుదురాH1854? సేద్యగాడును ఎల్లప్పుడుH5331 దాని నూర్చుచుండడుH1758H3808 ఎల్లప్పుడునుH5331 అతడు బండిచక్రమునుH5699H1536 గుఱ్ఱములనుH6571 దాని మీద నడిపించుచుండడుH2000, దాని నలుపడుH1854H3808 గదా!

Bread corn is bruised; because he will not ever be threshing it, nor break it with the wheel of his cart, nor bruise it with his horsemen.
29

జనులు సైన్యములకధిపతియగుH6635 యెహోవాచేతH3068 దాని నేర్చుకొందురు. ఆశ్చర్యమైనH6381 ఆలోచనశక్తియుH6098 అధికH1431 బుద్ధియుH8454 అనుగ్రహించువాడు ఆయనేH2063

This also cometh forth from the LORD of hosts, which is wonderful in counsel, and excellent in working.

యెషయా అధ్యాయము 29

1

అరీయేలుకుH740 శ్రమH1945 దావీదుH1732 దండు దిగినH2583 అరీయేలుH740 పట్టణమునకుH7151 శ్రమH1945 సంవత్సరముH8141 వెంబడిH5921 సంవత్సరముH8141 గడవనీయుడిH5595 పండుగలనుH2282 క్రమముగా జరుగనీయుడి.

Woe to Ariel, to Ariel, the city where David dwelt! add ye year to year; let them kill sacrifices.
2

నేను అరీయేలునుH740 బాధింపగాH6693 దుఃఖమునుH592 విలాపమునుH8386 కలుగునుH1961 అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగునుH1961.

Yet I will distress Ariel, and there shall be heaviness and sorrow: and it shall be unto me as Ariel.
3

నేను నీతోH5921 యుద్ధముచేయుచు నీచుట్టుH1754 శిబిరము వేయుదునుH2583. నీకెదురుగాH5921 కోటH4694 కట్టిH6965 ముట్టడిH6696 దిబ్బ వేయుదును.

And I will camp against thee round about, and will lay siege against thee with a mount, and I will raise forts against thee.
4

అప్పుడు నీవు అణపబడిH8213 నేలనుండిH776H4480 పలుకుచుందువుH1696 నీ మాటలుH565 నేలనుండిH776H4480 యొకడు గుసగుసలాడుH6850 నట్లుండును కర్ణపిశాచిH178 స్వరమువలె నీ స్వరముH6963 నేలనుండిH776H4480 వచ్చును నీ పలుకుH565 ధూళిలోనుండిH6083H4480 గుసగుసలుగాH6850 వినబడును.

And thou shalt be brought down, and shalt speak out of the ground, and thy speech shall be low out of the dust, and thy voice shall be, as of one that hath a familiar spirit, out of the ground, and thy speech shall whisper out of the dust.
5

నీ శత్రువులH2114 సమూహముH1995 లెక్కకు ఇసుక రేణువులంతH1851H80 విస్తారముగాH1995 నుండునుH1961 బాధించువారిH6184 సమూహముH1995 ఎగిరిపోవుH5674 పొట్టువలెH4671 నుండును హఠాత్తుగాH6621 ఒక్క నిమిషములోనేH6597 యిది సంభవించునుH1961.

Moreover the multitude of thy strangers shall be like small dust, and the multitude of the terrible ones shall be as chaff that passeth away: yea, it shall be at an instant suddenly.
6

ఉరుముతోనుH7482 భూకంపముతోనుH7494 మహాH1419 శబ్దముతోనుH6963 సుడిగాలిH5492 తుపానులతోనుH5591 దహించుH398 అగ్నిజ్వాలలతోనుH784H3851 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 దాని శిక్షించునుH6485.

Thou shalt be visited of the LORD of hosts with thunder, and with earthquake, and great noise, with storm and tempest, and the flame of devouring fire.
7

అరీయేలుతోH740 యుద్ధము చేయుH6633 సమస్తH3605 జనులH1471 సమూహమునుH1995 దానిమీదనుH5921 దాని కోటమీదనుH4685 యుద్ధము చేయువారునుH6633 దాని బాధపరచువారందరునుH6693H3605 రాత్రిH3915 కన్నH2377 స్వప్నముH2472 వలె ఉందురుH1961.

And the multitude of all the nations that fight against Ariel, even all that fight against her and her munition, and that distress her, shall be as a dream of a night vision.
8

ఆకలిగొన్నవాడుH7457 కలలోH2492 భోజనముచేసిH398 మేల్కొనగాH6974 వాని ప్రాణముH5315 తృప్తిపడకపోయినట్లునుH7386 దప్పిగొనినవాడుH6771 కలలోH2492 పానముచేసిH8354 మేల్కొనగాH6974 సొమ్మసిల్లినవానిH5889 ప్రాణముH5315 ఇంకను ఆశగొనియున్నట్లునుH8264 సీయోనుH6726 కొండమీదH2022H5921 యుద్ధముచేయుH6633 జనములH1471 సమూహమంతటికిH1995H3605 సంభవించునుH1961.

It shall even be as when an hungry man dreameth, and, behold, he eateth; but he awaketh, and his soul is empty: or as when a thirsty man dreameth, and, behold, he drinketh; but he awaketh, and, behold, he is faint, and his soul hath appetite: so shall the multitude of all the nations be, that fight against mount Zion.
9

జనులారాH4102, తేరి చూడుడిH8539 విస్మయమొందుడిH8173 మీ కండ్లనుH5869 చెడగొట్టుకొనుడి గ్రుడ్డివారగుడిH6105 ద్రాక్షారసముH3196 లేకయేH3808 వారు మత్తులైయున్నారుH7937 మద్యపానముH7941 చేయకయేH3808 తూలుచున్నారుH5128.

Stay yourselves, and wonder; cry ye out, and cry: they are drunken, but not with wine; they stagger, but not with strong drink.
10

యెహోవాH3068 మీమీదH5921 గాఢనిద్రాత్మనుH8639H7307 కుమ్మరించియున్నాడుH5258 మీకు నేత్రములుగాH5869 ఉన్న ప్రవక్తలనుH5030 చెడగొట్టియున్నాడుH6105 మీకు శిరస్సులుగాH7218 ఉన్న దీర్ఘదర్శులకుH2374 ముసుకు వేసియున్నాడుH3680.

For the LORD hath poured out upon you the spirit of deep sleep, and hath closed your eyes: the prophets and your rulers, the seers hath he covered.
11

దీనినంతటినిగూర్చినH3605 ప్రకటనH1697 గూఢమైనH2856 గ్రంథH5612 వాక్యములవలెH1697 ఉన్నదిH1961 ఒకడు నీవు దయచేసిH4994 దీనిH2088 చదువుమనిH7121 చెప్పిH559 అక్షరములుH5612 తెలిసినవానికిH3045 వానిని అప్పగించునుH5414; అతడు అదిH1931 నావలనH3588 కాదుH3808 అది గూఢార్థముగా ఉన్నదనిH2856 చెప్పునుH559.

And the vision of all is become unto you as the words of a book that is sealed, which men deliver to one that is learned, saying, Read this, I pray thee: and he saith, I cannot; for it is sealed:
12

మరియునీవు దయచేసిH4994 దీని చదువుమనిH7121 చెప్పిH559 అక్షరములుH5612 తెలియనివానికిH3045H3808 దానిని అప్పగించునుH5414 అతడు అక్షరములుH5612 నాకు తెలియవనునుH3045H3808H559.

And the book is delivered to him that is not learned, saying, Read this, I pray thee: and he saith, I am not learned.
13

ప్రభువుH136 ఈలాగు సెలవిచ్చియున్నాడుH559H2088 ప్రజలుH5971 నోటిమాటతోH6310 నాయొద్దకు వచ్చుచున్నారుH5066 పెదవులతోH8193 నన్ను ఘనపరచుచున్నారుH3513 గాని తమ హృదయమునుH3820 నాకు దూరము చేసికొనియున్నారుH7368 వారు నాయెడలH854 చూపు భయభక్తులుH3374 మానవులH376 విధులనుబట్టిH4687 వారు నేర్చుకొనినవిH3925.

Wherefore the Lord said, Forasmuch as this people draw near me with their mouth, and with their lips do honour me, but have removed their heart far from me, and their fear toward me is taught by the precept of men:
14

కాగాH3651 నేను మరల ఈH2088 జనులయెడలH5971H854 ఒక ఆశ్చర్యకార్యముH6381 జరిగింతునుH3254 బహు ఆశ్చర్యముగాH6382 జరిగింతునుH3254 వారి జ్ఞానులH2450 జ్ఞానముH2451 వ్యర్థమగునుH6 వారి బుద్ధిమంతులH995 బుద్ధిH998 మరుగైపోవునుH5641.

Therefore, behold, I will proceed to do a marvellous work among this people, even a marvellous work and a wonder: for the wisdom of their wise men shall perish, and the understanding of their prudent men shall be hid.
15

తమ ఆలోచనలుH6098 యెహోవాకుH3068 కనబడకుండ లోలోపలH6009 వాటిని మరుగుచేయH5641 జూచువారికి శ్రమH1945. మమ్ము నెవరుH4310 చూచెదరుH7200? మా పని యెవరికిH4310 తెలియునుH3045? అనుకొని చీకటిలోH4285 తమ క్రియలుH4639 జరిగించువారికిH1961 శ్రమH1945.

Woe unto them that seek deep to hide their counsel from the LORD, and their works are in the dark, and they say, Who seeth us? and who knoweth us?
16

అయ్యో, మీరెంత మూర్ఖులుH2017? కుమ్మరికినిH3335 మంటికినిH2563 భేదములేదని యెంచదగునాH2803? చేయబడిన వస్తువుH6213 దాని చేసినవారిగూర్చిH6213H3588 ఇతడు నన్ను చేయలేదనవచ్చునాH6213H3808? రూపింపబడిన వస్తువుH3336 రూపించినవానిగూర్చిH3335 ఇతనికి బుద్ధిలేదనవచ్చునాH995H3808?

Surely your turning of things upside down shall be esteemed as the potter's clay: for shall the work say of him that made it, He made me not? or shall the thing framed say of him that framed it, He had no understanding?
17

ఇకనుH5750 కొద్ది కాలమైనH4592 తరువాతనే గదా లెబానోనుH3844 ప్రదేశము ఫలవంతమైన పొలమగునుH3759 ఫలవంతమైన పొలముH3759 వనమనిH3293 యెంచబడునుH2803.

Is it not yet a very little while, and Lebanon shall be turned into a fruitful field, and the fruitful field shall be esteemed as a forest?
18

H1931 దినమునH3117 చెవిటివారుH2795 గ్రంథవాక్యములుH5612H1697 విందురుH8085 అంధకారము కలిగిననుH2822 గాఢాంధకారముH652 కలిగినను గ్రుడ్డివారుH5787 కన్నులారH5869 చూచెదరుH7200.

And in that day shall the deaf hear the words of the book, and the eyes of the blind shall see out of obscurity, and out of darkness.
19

యెహోవాయందుH3068 దీనులకుH6035 కలుగు సంతోషముH8057 అధికమగునుH3254 మనుష్యులలోH120 బీదలుH34 ఇశ్రాయేలుయొక్కH3478 పరిశుద్ధ దేవునియందుH6918 అనందించెదరుH1523.

The meek also shall increase their joy in the LORD, and the poor among men shall rejoice in the Holy One of Israel.
20

బలాత్కారులుH6184 లేకపోవుదురుH656 పరిహాసకులుH3887 నశించెదరుH3615.

For the terrible one is brought to nought, and the scorner is consumed, and all that watch for iniquity are cut off:
21

కీడుచేయ యత్నించుచుH2398 ఒక్క వ్యాజ్యెమునుబట్టిH1697 యితరులను పాపులనుగా చేయుచు గుమ్మములోH8179 తమ్మును గద్దించువానినిH3198 పట్టుకొనవలెనని ఉరినొడ్డుచుH8414 మాయమాటలచేతH8414 నీతిమంతునిH6662 పడద్రోయువారుH5186 నరకబడుదురు.

That make a man an offender for a word, and lay a snare for him that reproveth in the gate, and turn aside the just for a thing of nought.
22

అందుచేతనుH3651 అబ్రాహామునుH85 విమోచించినH6699 యెహోవాH3068 యాకోబుH3290 కుటుంబమునుగూర్చిH1004 యీలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 ఇకమీదటH6258 యాకోబుH3290 సిగ్గుపడడుH954H3808 ఇకమీదటH6258 అతని ముఖముH6440 తెల్లబారదుH2357H3808.

Therefore thus saith the LORD, who redeemed Abraham, concerning the house of Jacob, Jacob shall not now be ashamed, neither shall his face now wax pale.
23

అతని సంతానపువారుH3206 తమ మధ్యH7130 నేను చేయుH3027 కార్యమునుH4639 చూచునప్పుడుH7200 నా నామమునుH8034 పరిశుద్ధపరచుదురుH6942 యాకోబుH3290 పరిశుద్ధదేవునిH6918 పరిశుద్ధపరచుదురుH6942 ఇశ్రాయేలుH3478 దేవునికిH430 భయపడుదురుH6206.

But when he seeth his children, the work of mine hands, in the midst of him, they shall sanctify my name, and sanctify the Holy One of Jacob, and shall fear the God of Israel.
24

చంచలH8582 బుద్ధిగలవారుH7307 వివేకులగుదురుH998H3045 సణుగువారుH7279 ఉపదేశమునకుH3948 లోబడుదురుH3925.

They also that erred in spirit shall come to understanding, and they that murmured shall learn doctrine.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 7

1

ప్రధానయాజకుడుG749–ఈG5023 మాటలు నిజమేనాG3779 అని అడిగెనుG2036.

Then said the high priest, Are these things so?
2

అందుకుG1161 స్తెఫనుG3588 చెప్పినదేమనగాG5346–సహోదరులారాG80, తండ్రులారాG3962, వినుడిG191. మనG2257 పితరుడైనG3962 అబ్రాహాముG11 హారానుG5488లోG1722 కాపురముండకG2730 మునుపుG4250 మెసొపొతమియG3318లోG1722 ఉన్నప్పుడుG5607 మహిమగలG1391దేవుడు అతనికి ప్రత్యక్షమైG2316

And he said, Men, brethren, and fathers, hearken; The God of glory appeared unto our father Abraham, when he was in Mesopotamia, before he dwelt in Charran,
3

–నీవు నీG4675 దేశమునుG1093 నీG4675 స్వజనమునుG4772 విడిచిG1537 బయలుదేరిG1831, నేను నీకుG4671 చూపింపబోవుG1166 దేశముG1093నకుG1519 రమ్మనిG1204 అతనిG846తోG4314 చెప్పెనుG2036.

And said unto him, Get thee out of thy country, and from thy kindred, and come into the land which I shall shew thee.
4

అప్పుడతడుG5119 కల్దీయులG5466 దేశమునుG1093 విడిచిపోయిG1537 హారానుG5488లోG1722 కాపురముండెనుG2730. అతనిG846 తండ్రిG3962 చనిపోయినG599 తరువాత, అక్కడ నుండిG2547 మీG5210రిప్పుడుG3568 కాపురమున్నG2730 యీG5026 దేశG1093మందుG1519 నివసించుటకైG2730 దేవుడతని తీసికొనివచ్చెను

Then came he out of the land of the Chaldaeans, and dwelt in Charran: and from thence, when his father was dead, he removed him into this land, wherein ye now dwell.
5

ఆయన ఇందులోG1722 అతనికిG846 పాదము పట్టునంతG968 భూమినైనను స్వాస్థ్యముగాG2817 ఇయ్యG1325G3756, అతనికిG846 కుమారుడుG5043 లేనప్పుడుG3756 అతనికినిG846, అతనిG846 తరువాతG3326 అతనిG846 సంతానమునకునుG4690 దీనినిG846 స్వాధీనపరతుననిG1325 అతనికిG846 వాగ్దానము చేసెనుG1861.

And he gave him none inheritance in it, no, not so much as to set his foot on: yet he promised that he would give it to him for a possession, and to his seed after him, when as yet he had no child.
6

అయితేG1161 దేవుడుG2316–అతనిG846 సంతానముG4690 అన్యG245దేశG1093మందుG1722 పరవాసులG3941గుదురనియుG2071, ఆ దేశస్థులు నన్నూరుG5071 సంవత్సరములG2094 మట్టుకు వారినిG846 దాస్యమునకు లోపరుచుకొనిG1402 బాధ పెట్టుదురనియుG2559చెప్పెను.

And God spake on this wise, That his seed should sojourn in a strange land; and that they should bring them into bondage, and entreat them evil four hundred years.
7

మరియుG2532 దేవుడుG2316–ఏ జనమునకుG3739 వారుG1437 దాసులైయుందురోG1398 ఆ జనమునుG1484 నేనుG1473 విమర్శచేయుదుననియుG2919, ఆ తరువాతG3326 వారు వచ్చిG1831G5129 చోటG5117 నన్నుG3427 సేవింతురనియుG3000 చెప్పెనుG2036.

And the nation to whom they shall be in bondage will I judge, said God: and after that shall they come forth, and serve me in this place.
8

మరియుG2532 ఆయన సున్నతిG4061 విషయమైన నిబంధనG1242 అతనిG846కనుగ్రహించెనుG1325. అతడు ఇస్సాకునుG2464 కనిG1080 ఆ నిబంధన చొప్పున ఎనిమిదవG3590 దినమందుG2250 అతనికిG846 సున్నతిచేసెనుG4059; ఇస్సాకుG2464 యాకోబునుG2384 యాకోబుG2384 పన్నిద్దరుG1427 గోత్రకర్తలనుG3966 కని వారికి సున్నతి చేసిరిG4059.

And he gave him the covenant of circumcision: and so Abraham begat Isaac, and circumcised him the eighth day; and Isaac begat Jacob; and Jacob begat the twelve patriarchs.
9

ఆ గోత్రకర్తలుG3966 మత్సరపడిG2206, యోసేపునుG2501 ఐగుప్తుG125లోనికిG1519 పోవుటకు అమి్మవేసిరిG591 గానిG2532, దేవుడG2316తనికిG846 తోడైG3326యుండిG2258 అతనిG846 శ్రమG2347లన్నిటిలోG3956నుండిG1537 తప్పించిG1807

And the patriarchs, moved with envy, sold Joseph into Egypt: but God was with him,
10

దయనుG5485 జ్ఞానమునుG4678 ఐగుప్తుG125 రాజైనG935 ఫరోG5328యెదుటG1726 అతనికిG846 అనుగ్రహించినందునG1325 ఫరోG5328 ఐగుప్తుG125నకునుG1909 తనG848 యింటిG3624కంతటికినిG3650 అతనినిG846 అధిపతిగాG2233 నియమించెనుG2525.

And delivered him out of all his afflictions, and gave him favour and wisdom in the sight of Pharaoh king of Egypt; and he made him governor over Egypt and all his house.
11

తరువాతG1161 ఐగుప్తుG125 దేశG1093మంతటికినిG3650 కనానుG5477 దేశG1093మంతటికినిG3650 కరవునుG3042 బహుG3173 శ్రమయుG2347వచ్చెనుG2064 గనుక మనG2257 పితరులకుG3962 ఆహారముG5527 లేకG3756పోయెనుG2147.

Now there came a dearth over all the land of Egypt and Chanaan, and great affliction: and our fathers found no sustenance.
12

ఐగుప్తుG125లోG1722 ధాన్యముG4621 కలదనిG5607 యాకోబుG2384 వినిG191, మనG2257 పితరులనుG3962 అక్కడికి మొదటిసారిG4412 పంపెనుG1821.

But when Jacob heard that there was corn in Egypt, he sent out our fathers first.
13

వారు రెండవసారిG1208 వచ్చినప్పుడుG1722 యోసేపుG2501 తనG848 అన్నదమ్ములకుG80 తన్ను తెలియG5318జేసికొనెనుG1096; అప్పుడు యోసేపుG2501 యొక్క వంశముG1085 ఫరోకుG5328 తెలియG5318వచ్చెనుG1096.

And at the second time Joseph was made known to his brethren; and Joseph's kindred was made known unto Pharaoh.
14

యోసేపుG2501 తనG848 తండ్రియైనG3962 యాకోబునుG2384 తనG848 స్వజనుG4772లందరినిG3956 పిలువG3333నంపెనుG649; వారు డెబ్బదిG4002యయిదుG1440గురుG5590

Then sent Joseph, and called his father Jacob to him, and all his kindred, threescore and fifteen souls.
15

యాకోబుG2384 ఐగుప్తుG125నకుG1519 వెళ్లెనుG2597; అక్కడ అతడునుG846 మనG2257 పితరులునుG3962 చనిపోయిG5053 అక్కడ నుండి షెకెముG4966నకుG1519 తేబడిG3346,

So Jacob went down into Egypt, and died, he, and our fathers,
16

షెకెములోనిG4966 హమోరుG1697 కుమారులG5207యొద్దG3844 అబ్రాహాముG11 వెలG694యిచ్చిG5092 కొనినG5608 సమాధిG3418లోG1722 ఉంచబడిరిG5087.

And were carried over into Sychem, and laid in the sepulchre that Abraham bought for a sum of money of the sons of Emmor the father of Sychem.
17

అయితేG1161 దేవుడుG2316 అబ్రాహామునకుG11 అనుగ్రహించినG3660 వాగ్దానG1860 కాలముG5550 సమీపించినకొలదిG1448 ప్రజలుG2992 ఐగుప్తుG125లోG1722 విస్తారముగాG4129 వృద్ధిపొందిరిG837. తుదకుG891 యోసేపునుG2501 ఎరుగG1492నిG3756 వేరొకG2087రాజుG935 ఐగుప్తునుG125 ఏలనారంభిG450

But when the time of the promise drew nigh, which God had sworn to Abraham, the people grew and multiplied in Egypt,
18

ఇతడుG3778 మనG2257 వంశస్థులG1085 యెడలG2686 కపటముగా ప్రవర్తించిG2559

Till another king arose, which knew not Joseph.
19

తమG846 శిశువులుG1025 బ్రదుకG2225కుండG3361 వారిని బయట పారవేయవలెననిG4160 మనG2257 పితరులనుG3962 బాధపెట్టెనుG2559.

The same dealt subtilly with our kindred, and evil entreated our fathers, so that they cast out their young children, to the end they might not live.
20

G3739 కాలG2540మందుG1722 మోషేG3475 పుట్టెనుG1080. అతడు దివ్యసుందరుడైG791 తనG848 తండ్రిG3962 యింటG3624 మూడుG5140 నెలలుG3376 పెంచబడెనుG397.

In which time Moses was born, and was exceeding fair, and nourished up in his father's house three months:
21

తరువాతG1161 అతడుG846 బయట పారవేయబడినప్పుడుG1620 ఫరోG5328 కుమార్తెG2364 అతనినిG846 తీసికొనిG337 తనG1438 కుమారునిగాG5207 పెంచుకొనెనుG397.

And when he was cast out, Pharaoh's daughter took him up, and nourished him for her own son.
22

మోషేG3475 ఐగుప్తీయులG124 సకలG3956 విద్యలనుG4678 అభ్యసించిG3811, మాటలG3056యందునుG1722 కార్యములG2041యందునుG1722 ప్రవీణుడైG1415యుండెనుG2258.

And Moses was learned in all the wisdom of the Egyptians, and was mighty in words and in deeds.
23

అతనికిG846 నలువదిG5063 ఏండ్లుG5550 నిండవచ్చిG4137నప్పుడుG5613 ఇశ్రాయేలీయులైనG2474 తనG848 సహోదరులనుG80 చూడవలెనన్నG1980 బుద్ధిG2588 పుట్టెనుG305.

And when he was full forty years old, it came into his heart to visit his brethren the children of Israel.
24

అప్పుడుG2532 వారిలో ఒకడుG5100 అన్యాయము ననుభవించుటG91 అతడు చూచిG1492, వానిని రక్షించిG292 బాధపడినవానిG2669 పక్షమున ఐగుప్తీయునిG124 చంపి ప్రతికారముచేసెనుG4160.

And seeing one of them suffer wrong, he defended him, and avenged him that was oppressed, and smote the Egyptian:
25

తనG846 ద్వారాG1223 తనG848 సహోదరులకుG80 దేవుడుG2316 రక్షణG1325 దయచేయుచున్నG1223 సంగతి వారు గ్రహింతురనిG4920 అతడు తలంచెనుG3543 గానిG1161 వారుG3588 గ్రహింపG4920రైరిG3756.

For he supposed his brethren would have understood how that God by his hand would deliver them: but they understood not.
26

మరుG1966నాడుG2250 ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి–అయ్యలారాG435, మీరుG5210 సహోదరులుG80; మీరెందుకుG2444 ఒకనికొకడుG240 అన్యాయము చేసికొనుచున్నారనిG91 చెప్పిG2036 వారినిG846 సమాధానపరచ జూచెనుG3164.

And the next day he shewed himself unto them as they strove, and would have set them at one again, saying, Sirs, ye are brethren; why do ye wrong one to another?
27

అయిననుG1161 తన పొరుగువానికిG4139 అన్యాయము చేసినవాడుG91 మాG2248 మీదG1909 అధికారినిగానుG758 తీర్పరినిగానుG1348 నిన్నుG4571 నియమించినG2525 వాడెవడుG5101?

But he that did his neighbour wrong thrust him away, saying, Who made thee a ruler and a judge over us?
28

నీవుG4771 నిన్నG5504 ఐగుప్తీయునిG124 చంపినట్టుG5158 నన్నునుG3165 చంపG337దలచియున్నావాG2309 అని అతనిని త్రోసివేసెను.

Wilt thou kill me, as thou diddest the Egyptian yesterday?
29

మోషేG3475G5129 మాటG3056 విని పారిపోయిG5343 మిద్యానుG3099 దేశముG1093లోG1722 పరదేశియైG3941యుండిG1096, అక్కడG3757 ఇద్దరుG1417 కుమారులనుG5207 కనెనుG1080.

Then fled Moses at this saying, and was a stranger in the land of Madian, where he begat two sons.
30

నలువదిG5062 ఏండ్లయినG2094 పిమ్మటG4137 సీనాయిG4614 పర్వతాG3735రణ్యG2048మందుG1722 ఒక పొదలోనిG942 అగ్నిG4442జ్వాలG5395లోG1722 ఒక దేవG2962దూతG32 అతనిG846కగపడెనుG3700.

And when forty years were expired, there appeared to him in the wilderness of mount Sina an angel of the Lord in a flame of fire in a bush.
31

మోషేG3475 చూచిG1492G3588 దర్శనమునకుG3705 ఆశ్చర్యపడిG2296 దాని నిదానించి చూచుటకుG2657 దగ్గరకు రాగాG4334

When Moses saw it, he wondered at the sight: and as he drew near to behold it, the voice of the Lord came unto him,
32

–నేనుG1473 నీG4675 పితరులG3962 దేవుడనుG2316, అబ్రాహాముG11 ఇస్సాకుG2464 యాకోబులG2384 దేవుడనుG2316 అని ప్రభువుG2962 వాక్కుG5456 వినబడెనుG1096 గనుక మోషేG3475 వణకిG1790, నిదానించి చూచుటకుG2657 తెగింపG5111లేదుG3756.

Saying, I am the God of thy fathers, the God of Abraham, and the God of Isaac, and the God of Jacob. Then Moses trembled, and durst not behold.
33

అందుకుG1161 ప్రభువుG2962–నీ చెప్పులుG5266 విడువుముG3089; నీవు నిలిచియున్నG2476చోటుG5117 పరిశుద్ధG40భూమిG1093.

Then said the Lord to him, Put off thy shoes from thy feet: for the place where thou standest is holy ground.
34

ఐగుప్తుG125లోG1722 నున్న నాG3450 ప్రజలG2992 దురవస్థనుG2561 నేను నిదానించి చూచితినిG1492; వారిG846 మూలుగుG4726 వింటినిG191; వారినిG846 విడిపించుటకుG1807 దిగివచ్చియున్నానుG2597; రమ్ముG1204, నేనిప్పుడుG3568 నిన్నుG4571 ఐగుప్తుG125నకుG1519 పంపుదుననిG649 అతనితోG846 చెప్పెనుG2036.

I have seen, I have seen the affliction of my people which is in Egypt, and I have heard their groaning, and am come down to deliver them. And now come, I will send thee into Egypt.
35

–అధికారినిగానుG758 తీర్పరినిగానుG1348 నిన్నుG4571 నియమించినG2525వాడెవడనిG5101 వారు నిరాకరించినG720 యీG5126 మోషేనుG3475 అతనికి పొదG942లోG1722 కనబడినG3700 దేవదూతG32 ద్వారాG1722 దేవుడుG2316 అధికారినిగానుG758 విమోచకునిగానుG3086 నియమించి పంపెనుG649

This Moses whom they refused, saying, Who made thee a ruler and a judge? the same did God send to be a ruler and a deliverer by the hand of the angel which appeared to him in the bush.
36

ఇతడుG3778 ఐగుప్తుG125లోనుG1722 ఎఱ్ఱG2063సముద్రముG2281లోనుG1722 నలువదిG5062 ఏండ్లుG2094 అరణ్యముG2048లోనుG1722 మహత్కార్యములనుG5059 సూచకక్రియలనుG4592 చేసిG4160 వారినిG846 తోడుకొని వచ్చెనుG1806.

He brought them out, after that he had shewed wonders and signs in the land of Egypt, and in the Red sea, and in the wilderness forty years.
37

–నాG1691వంటిG5613 యొక ప్రవక్తనుG4396 దేవుడుG2316 మీG5216 సహోదరులG80లోG1537 మీకుG5213 పుట్టించునుG450 అని ఇశ్రాయేలీయుG2474లతోG3588 చెప్పినG2036 మోషేG3475 యితడేG3778.

This is that Moses, which said unto the children of Israel, A prophet shall the Lord your God raise up unto you of your brethren, like unto me; him shall ye hear.
38

సీనాయిG4614 పర్వతముG3735మీదG1722 తనతోG846 మాటలాడినG2980 దేవదూతG32తోనుG3326 మనG2257 పితరులతోనుG3962 అరణ్యముG2048లోనిG1722 సంఘG1577మందుG1722 ఉండిG1096 మనG2254కిచ్చుటకుG1325 జీవG2198వాక్యములనుG3051 తీసికొనినG1209వాడితడేG3739.

This is he, that was in the church in the wilderness with the angel which spake to him in the mount Sina, and with our fathers: who received the lively oracles to give unto us:
39

ఇతనికిG3739 మనG2257 పితరులుG3962 లోబడG1096నొల్లకG3756 యితనిని త్రోసివేసిG683, తమG848 హృదయములలోG2588 ఐగుప్తుG125నకుG1519 పోగోరినG4762 వారై

To whom our fathers would not obey, but thrust him from them, and in their hearts turned back again into Egypt,
40

–మాకుG2254 ముందుG4313 నడుచునట్టిG3739 దేవతలనుG2316 మాకుG2257 చేయుముG4160; ఐగుప్తుG125 దేశముG1093లోనుండిG1537 మనలనుG2248 తోడుకొనివచ్చినG1806 యీG3778 మోషేG3475 యేG5101మాయెనోG1096 మాకు తెలియG1492దనిG3756 అహరోనుతోG2 అనిరిG2036.

Saying unto Aaron, Make us gods to go before us: for as for this Moses, which brought us out of the land of Egypt, we wot not what is become of him.
41

G1565 దినములG2250లోG1722 వారొక దూడనుG3447 చేసికొని ఆG3588 విగ్రహమునకుG1497 బలిG2378 నర్పించిG321, తమG848 చేతులతోG5495 నిర్మించినG2041 వాటియందుG1722 ఉల్లసించిరిG2165.

And they made a calf in those days, and offered sacrifice unto the idol, and rejoiced in the works of their own hands.
42

అందుకుG1161 దేవుడుG2316 వారికిG846 విముఖుడై ఆకాశG3772సైన్యమునుG4756 సేవించుటకుG3000 వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తలG4396 గ్రంథG976మందుG1722 ఈలాగు వ్రాయబడియున్నదిG1125.–ఇశ్రాయేలుG2474 ఇంటివారలారాG3624మీరు అరణ్యములో నలువది యేండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా?

Then God turned, and gave them up to worship the host of heaven; as it is written in the book of the prophets, O ye house of Israel, have ye offered to me slain beasts and sacrifices by the space of forty years in the wilderness?
43

మీరు పూజించుటకుG4352 చేసికొనినG4160 ప్రతిమలైనG5179 మొలొకుG3434 గుడారమునుG4633 రొంఫాయనుG4481 దేవతG2316యొక్కG5216 నక్షత్రమునుG798 మోసికొనిపోతిరిG3351 గనుక బబులోనుG897 ఆవలికిG1900 మిమ్మునుG5209 కొనిపోయెదనుG3351.

Yea, ye took up the tabernacle of Moloch, and the star of your god Remphan, figures which ye made to worship them: and I will carry you away beyond Babylon.
44

అతడు చూచినG3708 మాదిరిG5179చొప్పునG2596 దానిG846 చేయవలెననిG4160 మోషేతోG3475 చెప్పినవాడుG2980 ఆజ్ఞాపించిన ప్రకారముG1299, సాక్ష్యపుG3142గుడారముG4633 అరణ్యముG2048లోG1722 మనG2257 పితరులయొద్దG3962 ఉండెనుG2258.

Our fathers had the tabernacle of witness in the wilderness, as he had appointed, speaking unto Moses, that he should make it according to the fashion that he had seen.
45

మనG2257 పితరులుG3962 తమG2257 పెద్దలచేత దానిని తీసికొనిన వారై, దేవుడుG2316 తమG2257 యెదుటనుండిG575 వెళ్లగొట్టినG1856 జనములనుG1484 వారు స్వాధీనపరచుకొన్నప్పుడుG2697, యెహోషువతో కూడ ఈ దేశములోనికి దానిని తీసికొనివచ్చిరిG1521. అది దావీదుG1138 దినములG2250వరకు ఉండెనుG2193.

Which also our fathers that came after brought in with Jesus into the possession of the Gentiles, whom God drave out before the face of our fathers, unto the days of David;
46

అతడుG3739 దేవునిG2316 దయG5485పొందిG2147 యాకోబుయొక్కG2384 దేవునిG2316 నివాసస్థలముG4638 కట్టG2147గోరెనుG154.

Who found favour before God, and desired to find a tabernacle for the God of Jacob.
47

అయితేG1161 సొలొమోనుG4672 ఆయనకొరకుG846 మందిరముG3624 కట్టించెనుG3618.

But Solomon built him an house.
48

అయిననుG235 ఆకాశముG3772 నాG3427 సింహాసనముG2362 భూమిG1093 నాG3450 పాదG5286పీఠముG4228 మీరు నాకొరకుG3427 ఏలాటిG4169 మందిరముG3624 కట్టుదురుG3618?నాG3450 విశ్రాంతిG2663 స్థలG5117మేదిG5101?

Howbeit the most High dwelleth not in temples made with hands; as saith the prophet,
49

ఇవG5023న్నియుG3956 నాG3450 హస్తG5495కృతములుG4160 కావాG3780? అని ప్రభువుG2962 చెప్పుచున్నాడుG3004

Heaven is my throne, and earth is my footstool: what house will ye build me? saith the Lord: or what is the place of my rest?
50

అని ప్రవక్తG4396 పలికినG3004 ప్రకారముG2531 సర్వోన్నతుడుG5310 హస్తకృతాG5499లయముG3485లలోG1722 నివసింపG2730డుG3756.

Hath not my hand made all these things?
51

ముష్కరులారాG4644, హృదయములనుG2588 చెవులనుG3775 దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారాG564, మీG5216 పితరులG3962వలెG5613 మీరునుG5210 ఎల్లప్పుడుG104 పరిశుద్ధాG40త్మనుG4151 ఎదిరించుచున్నారుG496.

Ye stiffnecked and uncircumcised in heart and ears, ye do always resist the Holy Ghost: as your fathers did, so do ye.
52

మీG5216 పితరులుG3962 ప్రవక్తలలోG4396 ఎవనినిG5101 హింసింపG1377G3756 యుండిరి? ఆG3588 నీతిమంతునిG1342 రాకనుG1660గూర్చిG4012 ముందు తెలిపినవారినిG4293 చంపిరిG615. ఆయననుG3739 మీరుG5210 ఇప్పుడుG3568 అప్పగించిG4273 హత్యచేసినG5406వారైతిరిG1096.

Which of the prophets have not your fathers persecuted? and they have slain them which shewed before of the coming of the Just One; of whom ye have been now the betrayers and murderers:
53

దేవదూతలG32 ద్వారాG1519 నియమింపబడినG1296 ధర్మశాస్త్రమునుG3551 మీరుG3748 పొందితిరిG2983గాని దానిని గైకొనG5442లేదనిG3756 చెప్పెను.

Who have received the law by the disposition of angels, and have not kept it.
54

వారీ మాటలుG5023 వినిG191 కోపముతోG2588 మండిపడిG1282 అతనినిG846 చూచి పండ్లుG3599కొరికిరిG1031.

When they heard these things, they were cut to the heart, and they gnashed on him with their teeth.
55

అయితేG1161 అతడు పరిశుద్ధాG4151త్మG4151తో నిండుకొనినG4134వాడైG5225 ఆకాశముG3772వైపుG1519 తేరిచూచిG816, దేవునిG2316 మహిమనుG1391 యేసుG2424 దేవునిG2316 కుడిపార్శ్వG1188మందుG1537 నిలిచియుండుటనుG2476 చూచిG1492

But he, being full of the Holy Ghost, looked up stedfastly into heaven, and saw the glory of God, and Jesus standing on the right hand of God,
56

–ఆకాశముG3772 తెరవబడుటయుG455, మనుష్యG444కుమారుడుG5207 దేవునిG2316 కుడిపార్శ్వG1188మందుG1537 నిలిచియుండుటయుG2476 చూచుచున్నాననిG2334 చెప్పెనుG2036.

And said, Behold, I see the heavens opened, and the Son of man standing on the right hand of God.
57

అప్పుడుG1161 వారు పెద్దG3173 కేకలువేసిG2896 చెవులుG3775 మూసికొనిG4912 యేకముగాG3661 అతనిG846మీదG1909పడిG3729

Then they cried out with a loud voice, and stopped their ears, and ran upon him with one accord,
58

పట్టణపుG4172 వెలుపలికిG1854 అతనిని వెళ్లగొట్టిG1544, రాళ్లు రువ్విG3036 చంపిరి. సాక్షులుG3144 సౌలుG4569 అనుG2564 ఒక ¸యవనునిG3494 పాదములG4228యొద్దG3844 తమG848 వస్త్రములుG2440 పెట్టిరిG659.

And cast him out of the city, and stoned him: and the witnesses laid down their clothes at a young man's feet, whose name was Saul.
59

ప్రభువునుG2962 గూర్చి మొరపెట్టుచుG1941–యేసుG2424 ప్రభువాG2962, నాG3450 ఆత్మనుG4151 చేర్చుకొనుమనిG1209 స్తెఫనుG4736 పలుకుచుండగాG3004 వారు అతనిని రాళ్లతో కొట్టిరిG3036.

And they stoned Stephen, calling upon God, and saying, Lord Jesus, receive my spirit.
60

అతడు మోకాళ్లూనిG5087–ప్రభువాG2962, వారిమీదG846G5026 పాపముG266 మోపG2476కుమనిG3361 గొప్పG3173 శబ్దముతోG5456 పలికెనుG2896; ఈ మాటG5124 పలికిG2036 నిద్రించెనుG2837. సౌలుG4569 అతనిG846 చావునకుG336 సమ్మతించెనుG4909.

And he kneeled down, and cried with a loud voice, Lord, lay not this sin to their charge. And when he had said this, he fell asleep.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.