Day 266
Day 267 : యెషయా 17-20 & అపొస్తలుల కార్యములు 3-4
Day 268

యెషయా అధ్యాయము 17

1

దమస్కునుH1834 గూర్చిన దేవోక్తిH4853

The burden of Damascus. Behold, Damascus is taken away from being a city, and it shall be a ruinous heap.
2

దమస్కుH1834 పట్టణముH5892 కాకపోవలసివచ్చెను అది పాడైH4654 దిబ్బగానగునుH4596 అరోయేరుH6177 పట్టణములుH5892 నిర్మానుష్యములగునుH5493 అవి గొఱ్ఱల మందలుH5739 మేయు తావులగును ఎవడును వాటిని బెదరింపకుండH2729H369 మందలు అచ్చట పండుకొనునుH7257.

The cities of Aroer are forsaken: they shall be for flocks, which shall lie down, and none shall make them afraid.
3

ఎఫ్రాయిమునకుH669దుర్గముH4013 లేకపోవునుH7673 దమస్కునకుH1834 రాజ్యముH4467 లేకుండును ఇశ్రాయేలీయులH3478H1121 ప్రభావమునకుH3519 జరిగినట్లు సిరియాలోH758 నుండిH4480 శేషించినవారికిH7605 జరుగునుH1961 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH5002.

The fortress also shall cease from Ephraim, and the kingdom from Damascus, and the remnant of Syria: they shall be as the glory of the children of Israel, saith the LORD of hosts.
4

H1931 దినమునH3117 యాకోబుయొక్కH3290 ప్రభావముH3519 క్షీణించిపోవునుH7329 వాని క్రొవ్వినH4924 శరీరముH1320 కృశించిపోవునుH1809

And in that day it shall come to pass, that the glory of Jacob shall be made thin, and the fatness of his flesh shall wax lean.
5

చేను కోయువాడుH7105 దంట్లుH7054 పట్టుకొనగాH622 వాని చెయ్యిH2220 వెన్నులనుH7641 కోయునట్లుండునుH7114 రెఫాయీముH7497 లోయలోH6010 ఒకడు పరిగెH7641 యేరునట్లుండునుH3950

And it shall be as when the harvestman gathereth the corn, and reapeth the ears with his arm; and it shall be as he that gathereth ears in the valley of Rephaim.
6

అయినను ఒలీవచెట్లుH2132 దులుపగాH5363 పైకొమ్మH7218 చివరను రెండుH8147 మూడుH7969 పండ్లుH1620 మిగిలియుండునట్లుH7604 ఫలభరితమైనH6509 చెట్టున వాలు కొమ్మలయందుH5585 మూడుH7969 నాలుగుH702 పండ్లుH5955 మిగిలియుండునట్లుH7604 దానిలో పరిగె పండ్లుండుననిH1620 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH5002.

Yet gleaning grapes shall be left in it, as the shaking of an olive tree, two or three berries in the top of the uppermost bough, four or five in the outmost fruitful branches thereof, saith the LORD God of Israel.
7

H1931 దినమునH3117 వారు తమ చేతులుH3027 చేసినH6213 బలిపీఠములH4196 తట్టుH413 చూడరుH8159H3808 దేవతాస్తంభమునైననుH842 సూర్య దేవతా ప్రతిమలనైననుH2553 తమ చేతులుH3027 చేసినH6213 దేనినైనను లక్ష్యముH7200 చేయరుH3808.

At that day shall a man look to his Maker, and his eyes shall have respect to the Holy One of Israel.
8

మానవులుH120 తమ్మును సృష్టించినవానివైపుH6213H5921 చూతురుH8159 వారి కన్నులుH5869 ఇశ్రాయేలుయొక్కH3478H1121 పరిశుద్ధ దేవునిH6918 లక్ష్యపెట్టునుH7200

And he shall not look to the altars, the work of his hands, neither shall respect that which his fingers have made, either the groves, or the images.
9

H1931 దినమునH3117 ఎఫ్రాయిమీయులH669 బలమైనH4581 పట్టణములుH5892 ఇశ్రాయేలీయులH3478H1121 భయముచేత అడవిలోనుH2793 కొండ శిఖరముమీదనుH534 జనులు విడిచిపోయినH5800 స్థలముల వలెనగునుH1961. ఆ దేశము పాడగునుH8077H1961

In that day shall his strong cities be as a forsaken bough, and an uppermost branch, which they left because of the children of Israel: and there shall be desolation.
10

ఏలయనగాH3588 నీవు నీ రక్షణకర్తయగుH3468 దేవునిH430 మరచిపోతివిH7911 నీ ఆశ్రయదుర్గమైనH6697 నీ శైలమునుH4581 జ్ఞాపకము చేసికొనలేదుH2142H3808 అందుచేతH3651H5921 నీవు రమ్యమైనH5282 వనములనుH5194 నాటుచు వచ్చితివిH5193 వాటిలో అన్యమైనH2114 ద్రాక్షావల్లులనుH2156 నాటితివిH2232

Because thou hast forgotten the God of thy salvation, and hast not been mindful of the rock of thy strength, therefore shalt thou plant pleasant plants, and shalt set it with strange slips:
11

నీవు నాటినH5194 దినమునH3117 దాని చుట్టు కంచె వేసితివి ప్రొద్దుననేH1242 నీవు వేసిన విత్తనములనుH2233 పుష్పింపజేసితివిH6524 గొప్ప గాయములునుH2470 మిక్కుటమైనH605 బాధయు కలుగుH3511 దినమునH3117 పంటH7105 కుప్పలుగాH5067 కూర్చబడును.

In the day shalt thou make thy plant to grow, and in the morning shalt thou make thy seed to flourish: but the harvest shall be a heap in the day of grief and of desperate sorrow.
12

ఓహోH1945 బహుH7227 జనములుH5971 సముద్రములH3220 ఆర్భాటమువలెH1993 ఆర్భటించునుH1993.జనములుH3816 ప్రవాహజలములH3524H4325 ఘోషవలెH7588 ఘోషించునుH7582

Woe to the multitude of many people, which make a noise like the noise of the seas; and to the rushing of nations, that make a rushing like the rushing of mighty waters!
13

జనములుH3816 విస్తారజలములH7227H4325 ఘోషవలెH7588 ఘోషించునుH7582 ఆయన వారిని బెదరించునుH1605 వారు దూరముగాH4801 పారిపోవుదురుH5127 కొండమీదిH2022 పొట్టుH4671 గాలికిH7307 ఎగిరిపోవునట్లుH7291 తుపానుH5492 ఎదుటH6440 గిరగిర తిరుగు కసువుH1534 ఎగిరిపోవునట్లు వారును తరుమబడుదురుH5127.

The nations shall rush like the rushing of many waters: but God shall rebuke them, and they shall flee far off, and shall be chased as the chaff of the mountains before the wind, and like a rolling thing before the whirlwind.
14

సాయంకాలమునH6153H6256 తల్లడిల్లుదురుH1091 ఉదయముH1242 కాకమునుపుH2962 లేకపోవుదురుH369 ఇదేH2088 మమ్మును దోచుకొనువారిH8154 భాగముH2506, మా సొమ్ముH1486 దొంగిలువారికిH962 పట్టు గతి యిదేH2088.

And behold at eveningtide trouble; and before the morning he is not. This is the portion of them that spoil us, and the lot of them that rob us.

యెషయా అధ్యాయము 18

1

ఓహోH1945 కూషుH3568 నదులH5104 అవతలH5676 తటతట కొట్టుకొనుచున్నH6767 రెక్కలుగలH3671 దేశమాH776!

Woe to the land shadowing with wings, which is beyond the rivers of Ethiopia:
2

అది సముద్రమార్గముగాH3220 జలములమీదH4325H5921 జమ్ముH1573 పడవలలోH3627 రాయబారులనుH6735 పంపుచున్నదిH7971 వేగిరపడుH7031 దూతలారాH4397, యెత్తయినవారును నునుపైన చర్మముగలవారునగుH4178 జనమునొద్దకుH1471H413 దూరములోనున్న భీకరజనమునొద్దకుH3372H413 పోవుడిH1980. నదులుH5104 పారుచున్న దేశముగలవారునుH776 దౌష్టికులైH4900 జనములనుH1471 త్రొక్కుచుండువారునగుH4001 జనము నొద్దకు పోవుడిH1980.

That sendeth ambassadors by the sea, even in vessels of bulrushes upon the waters, saying, Go, ye swift messengers, to a nation scattered and peeled, to a people terrible from their beginning hitherto; a nation meted out and trodden down, whose land the rivers have spoiled!
3

పర్వతములమీదH2022 ఒకడు ధ్వజమెత్తునప్పుడుH5251H5375 లోకH8398 నివాసులైనH3427 మీరు భూమిమీదH776 కాపురముండుH7931 మీరు చూడుడిH7200 బాకాH7782 ఊదునప్పుడుH8628 ఆలకించుడిH8085.

All ye inhabitants of the world, and dwellers on the earth, see ye, when he lifteth up an ensign on the mountains; and when he bloweth a trumpet, hear ye.
4

యెహోవాH3068 నాకీలాగుH3541 సెలవిచ్చియున్నాడుH559 ఎండ కాయుచుండగానుH2527 వేసవికోతకాలమునH2527H7105 మేఘములుH5645 మంచు కురియుచుండగానుH2919 నేను నిమ్మళించిH6703 నా నివాసస్థలమునH4349 కనిపెట్టుచుందునుH5027.

For so the LORD said unto me, I will take my rest, and I will consider in my dwelling place like a clear heat upon herbs, and like a cloud of dew in the heat of harvest.
5

కోతకాలముH7105 రాకమునుపుH6440 పువ్వుH5328 వాడిపోయినH1580 తరువాత ద్రాక్షకాయH1155 ఫలమగుచుండగాH8552 ఆయన పోటకత్తులచేతH4211 ద్రాక్షతీగెలనుH5189 నరికిH8456 వ్యాపించు లతాతంతులనుH2150 కోసివేయునుH3772.

For afore the harvest, when the bud is perfect, and the sour grape is ripening in the flower, he shall both cut off the sprigs with pruning hooks, and take away and cut down the branches.
6

అవి కొండలలోనిH2022 క్రూరపక్షులకునుH భూమిమీదనున్నH776 మృగములకునుH929 విడువబడునుH5861 వేసవికాలమునH6972 క్రూరపక్షులునుH5861 శీతకాలమునH2778 భూమిH776 మీదనున్నH5921 మృగములునుH929 వాటిని తినును.

They shall be left together unto the fowls of the mountains, and to the beasts of the earth: and the fowls shall summer upon them, and all the beasts of the earth shall winter upon them.
7

H1931 కాలమునH6256 ఎత్తయినవారును నునుపైనచర్మముగలH4178 వారును. దూరములోనున్న భీకరమైనవారునుH3372 నదులుH5104 పారు దేశముH776 గలవారునైయున్న దౌష్టికులగు ఆ జనులుH1471 సైన్యములకధిపతియగుH6635 యెహోవాకుH3068 అర్పణముగా ఆయన నామమునకుH8034 నివాసస్థలముగానుండుH4725 సీయోనుH6726 పర్వతమునకుH2022 తేబడుదురుH2986.

In that time shall the present be brought unto the LORD of hosts of a people scattered and peeled, and from a people terrible from their beginning hitherto; a nation meted out and trodden under foot, whose land the rivers have spoiled, to the place of the name of the LORD of hosts, the mount Zion.

యెషయా అధ్యాయము 19

1

ఐగుప్తునుగూర్చినH4714 దేవోక్తిH4853 యెహోవాH3068 వేగముగలH7031 మేఘముH5645 ఎక్కిH7392 ఐగుప్తునకుH4714 వచ్చుచున్నాడుH935 ఐగుప్తుH4714 విగ్రహములుH457 ఆయన సన్నిధినిH6440 కలవరపడునుH5128 ఐగుప్తీయులH4714 గుండెH3824 కరగుచున్నదిH4549

The burden of Egypt. Behold, the LORD rideth upon a swift cloud, and shall come into Egypt: and the idols of Egypt shall be moved at his presence, and the heart of Egypt shall melt in the midst of it.
2

నేను ఐగుప్తీయులమీదికిH4714 ఐగుప్తీయులనుH4714 రేపెదనుH5526 సహోదరులమీదికిH251 సహోదరులుH251 పొరుగువారిమీదికిH7453 పొరుగువారుH7453 లేచుదురు పట్టణముతోH5892 పట్టణముH5892 యుద్ధము చేయునుH3898 రాజ్యముతోH4467 రాజ్యముH4467 యుద్ధము చేయునుH3898

And I will set the Egyptians against the Egyptians: and they shall fight every one against his brother, and every one against his neighbour; city against city, and kingdom against kingdom.
3

ఐగుప్తీయులయొక్కH4714 శౌర్యముH7307 నశించునుH1238 వారి ఆలోచనశక్తినిH6098 నేను మాన్పివేసెదనుH1104 కావున వారు విగ్రహములయొద్దకునుH457H413 గొణుగువారియొద్దకునుH328H413 కర్ణపిశాచిగలవారియొద్దకునుH178 సోదెగాండ్రయొద్దకునుH3049 విచారింప వెళ్లుదురుH1875.

And the spirit of Egypt shall fail in the midst thereof; and I will destroy the counsel thereof: and they shall seek to the idols, and to the charmers, and to them that have familiar spirits, and to the wizards.
4

నేను ఐగుప్తీయులనుH4714 క్రూరమైనH7186 అధికారికిH113 అప్పగించెదనుH5534H3027 బలాత్కారుడైనH5794 రాజుH4428 వారి నేలునుH4910 అని ప్రభువునుH113 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH5002.

And the Egyptians will I give over into the hand of a cruel lord; and a fierce king shall rule over them, saith the Lord, the LORD of hosts.
5

సముద్రజలములుH3220H4325 ఇంకిపోవునుH5405 నదియునుH5104 ఎండిH3001 పొడినేలయగునుH2717

And the waters shall fail from the sea, and the river shall be wasted and dried up.
6

ఏటిH5104 పాయలునుH2975 కంపుకొట్టునుH2186 ఐగుప్తు కాలువలుH2975 ఇంకిH1098 యెండిపోవునుH2717 రెల్లునుH7070 తుంగలునుH5488 వాడిపోవునుH7060.

And they shall turn the rivers far away; and the brooks of defence shall be emptied and dried up: the reeds and flags shall wither.
7

నైలునదీప్రాంతమునH6169 దాని తీరముననున్నH5921 బీడులునుH2975 దానియొద్దH5921 విత్తబడినH4218 పైరంతయుH3605 ఎండి కొట్టుకొనిపోయిH5086 కనబడకపోవునుH369.

The paper reeds by the brooks, by the mouth of the brooks, and every thing sown by the brooks, shall wither, be driven away, and be no more.
8

జాలరులునుH1771 దుఃఖించెదరుH578 నైలునదిలోH2975 గాలములుH2443 వేయువారందరుH7993 ప్రలాపించెదరుH56 జలములమీదH4325H5921 వలలుH4365 వేయువారుH6566 కృశించిపోవుదురుH535

The fishers also shall mourn, and all they that cast angle into the brooks shall lament, and they that spread nets upon the waters shall languish.
9

దువ్వెనతో దువ్వబడు జనుపనారపనిH8305H6593 చేయువారునుH5647 తెల్లని బట్టలుH2355 నేయువారునుH707 సిగ్గుపడుదురుH954. రాజ్య స్తంభములుH8356 పడగొట్టబడునుH1792

Moreover they that work in fine flax, and they that weave networks, shall be confounded.
10

కూలిపనిH7938 చేయువారందరుH6213H3605 మనోవ్యాధి పొందుదురు.

And they shall be broken in the purposes thereof, all that make sluices and ponds for fish.
11

ఫరోయొక్కH6547 జ్ఞానులైనH2450 ఆలోచనకర్తలుH3289 సోయనుH6814 అధిపతులుH8269 కేవలము అవివేకులైరిH191. ఆలోచనశక్తిH6098 పశుప్రాయమాయెనుH1197 నేనుH589 జ్ఞానిH2450 కుమారుడనుH1121 పూర్వపురాజులH6924H4428 కుమారుడననిH1121 ఫరోతోH6547H413 మీరెట్లుH349 చెప్పుదురుH559?

Surely the princes of Zoan are fools, the counsel of the wise counsellors of Pharaoh is become brutish: how say ye unto Pharaoh, I am the son of the wise, the son of ancient kings?
12

నీ జ్ఞానులుH2450 ఏమైరిH335? సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఐగుప్తునుగూర్చిH4714H5921 నిర్ణయించినదానినిH3289 వారు గ్రహించిH3045 నీతో చెప్పవలెనుH5046 గదా?

Where are they? where are thy wise men? and let them tell thee now, and let them know what the LORD of hosts hath purposed upon Egypt.
13

సోయనుH6814 అధిపతులుH8269 అవివేకులైరిH2973 నోపుH5297 అధిపతులుH8269 మోసపోయిరిH5377. ఐగుప్తుH4714 గోత్ర నిర్వాహకులుH7626 అది మార్గము తప్పునట్లు చేసిరిH8582

The princes of Zoan are become fools, the princes of Noph are deceived; they have also seduced Egypt, even they that are the stay of the tribes thereof.
14

యెహోవాH3068 ఐగుప్తుమీదH4714 మూర్ఖతగలH5773 ఆత్మనుH7307 కుమ్మరించి యున్నాడుH4537 మత్తుడుH7910 తన వాంతిలోH6892 తూలిపడునట్లుH8582 ఐగుప్తునుH4714 తన పనిH4639 అంతటిH3605 విషయమై వారు తూలచేసియున్నారుH8582

The LORD hath mingled a perverse spirit in the midst thereof: and they have caused Egypt to err in every work thereof, as a drunken man staggereth in his vomit.
15

తలయైననుH7218 తోకయైననుH2180 కొమ్మయైననుH3712 రెల్లయిననుH100 ఐగుప్తులోH4714 పనిH4639 సాగింపువారెవరునుH6213 లేరుH3808

Neither shall there be any work for Egypt, which the head or tail, branch or rush, may do.
16

H1931 దినమునH3117 ఐగుప్తీయులుH4714 స్త్రీలవంటివారగుదురుH802H1961. సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 వారిపైనH5921 తనH1931 చెయ్యిH3027 ఆడించునుH5130 ఆడుచుండుH8573 ఆయన చెయ్యిH3027 చూచి వారు వణకిH6342 భయపడుదురుH2729.

In that day shall Egypt be like unto women: and it shall be afraid and fear because of the shaking of the hand of the LORD of hosts, which he shaketh over it.
17

యూదాదేశముH3063H776 ఐగుప్తునకుH4714 భయంకరమగునుH2283H1961 తమకువిరోధముగాH5921 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఉద్దేశించినదానినిబట్టిH2142 ఒకడు ప్రస్తాపించినయెడలH6098 ఐగుప్తీయులుH4714 వణకుదురుH6342.

And the land of Judah shall be a terror unto Egypt, every one that maketh mention thereof shall be afraid in himself, because of the counsel of the LORD of hosts, which he hath determined against it.
18

H1931 దినమునH3117 కనానుభాషతోH3667H8193 మాటలాడుచుH1696 యెహోవాH3068 వారమని ప్రమాణముచేయుH7650 అయిదుH2568 పట్టణములుH5892 ఐగుప్తుదేశములోH4714H776 ఉండునుH1961, వాటిలో ఒకటిH259 నాశనపురముH2041H5892.

In that day shall five cities in the land of Egypt speak the language of Canaan, and swear to the LORD of hosts; one shall be called, The city of destruction.
19

H1931 దినమునH3117 ఐగుప్తుదేశముH4714H776 మధ్యనుH8432 యెహోవాకుH3068 ఒక బలిపీఠమునుH4196 దాని సరిహద్దునొద్దH1366H681 యెహోవాకుH3068 ప్రతిష్ఠితమైన యొక స్తంభమునుH4676 ఉండునుH1961.

In that day shall there be an altar to the LORD in the midst of the land of Egypt, and a pillar at the border thereof to the LORD.
20

అది ఐగుప్తుదేశములోH4714H776 సైన్యములకధిపతియగుH6635 యెహోవాకుH3068 సూచనగానుH226 సాక్ష్యార్థముగానుH5707 ఉండునుH1961. బాధకులనుగూర్చిH3905 వారు యెహోవాకుH3068H413 మొఱ్ఱపెట్టగాH6817 ఆయన వారి నిమిత్తముH4480 శూరుడైనH7227 యొక రక్షకునిH3467 పంపునుH7971 అతడు వారిని విమోచించునుH5337.

And it shall be for a sign and for a witness unto the LORD of hosts in the land of Egypt: for they shall cry unto the LORD because of the oppressors, and he shall send them a saviour, and a great one, and he shall deliver them.
21

ఐగుప్తీయులుH4714 తెలిసికొనునట్లుH3045 యెహోవాH3068 తన్ను వెల్లడిపరచుకొనును ఆH1931 దినమునH3117 ఐగుప్తీయులుH4714 యెహోవానుH3068 తెలిసికొందురుH3045 వారు బలి నైవేద్యములH4503 నర్పించిH2077 ఆయనను సేవించెదరు యెహోవాకుH3068 మ్రొక్కుకొనెదరుH5088 తాము చేసికొనిన మ్రొక్కుబడులనుH5087 చెల్లించెదరుH7999.

And the LORD shall be known to Egypt, and the Egyptians shall know the LORD in that day, and shall do sacrifice and oblation; yea, they shall vow a vow unto the LORD, and perform it.
22

యెహోవాH3068 వారిని కొట్టునుH5062 స్వస్థపరచవలెననిH7495 ఐగుప్తీయులనుH4714 కొట్టునుH5062 వారు యెహోవాH3068 వైపుH5704 తిరుగగాH7725 ఆయన వారి ప్రార్థన నంగీకరించిH6279 వారిని స్వస్థపరచునుH7495.

And the LORD shall smite Egypt: he shall smite and heal it: and they shall return even to the LORD, and he shall be intreated of them, and shall heal them.
23

H1931 దినమునH3117 ఐగుప్తునుండిH4714H4480 అష్షూరుకుH804 రాజమార్గH4546 మేర్పడునుH1961 అష్షూరీయులుH804 ఐగుప్తునకునుH4714 ఐగుప్తీయులుH4714 అష్షూరునకునుH804 వచ్చుచుH935 పోవుచునుందురు ఐగుప్తీయులునుH4714 అష్షూరీయులునుH804 యెహోవానుH3068 సేవించెదరుH5647.

In that day shall there be a highway out of Egypt to Assyria, and the Assyrian shall come into Egypt, and the Egyptian into Assyria, and the Egyptians shall serve with the Assyrians.
24

H1931 దినమునH3117 ఐగుప్తుH4714 అష్షూరీయులతోకూడH804 ఇశ్రాయేలుH3478 మూడవH7992 జనమై భూమిమీదH776 ఆశీర్వాదH1293 కారణముగ నుండునుH1961.

In that day shall Israel be the third with Egypt and with Assyria, even a blessing in the midst of the land:
25

సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 నా జనమైనH5971 ఐగుప్తీయులారాH4714, నా చేతులH3027 పనియైనH4639 అష్షూరీయులారాH804, నా స్వాస్థ్యమైనH5159 ఇశ్రాయేలీయులారాH3478,మీరు ఆశీర్వదింపబడుదురనిH1288 చెప్పిH559 వారిని ఆశీర్వదించునుH1288.

Whom the LORD of hosts shall bless, saying, Blessed be Egypt my people, and Assyria the work of my hands, and Israel mine inheritance.

యెషయా అధ్యాయము 20

1

అష్షూరుH804 రాజైనH4428 సర్గోనుH5623 తర్తానునుH8661 పంపగాH7971 అతడు... అష్డోదునకుH795 వచ్చినH935 సంవత్సరమునH8141 అష్డోదీయులతోH795 యుద్ధముచేసిH3898 వారిని పట్టుకొనెనుH3920.

In the year that Tartan came unto Ashdod, (when Sargon the king of Assyria sent him,) and fought against Ashdod, and took it;
2

H1931 కాలమునH6256 యెహోవాH3068 ఆమోజుH531 కుమారుడైనH1121 యెషయాH3470 ద్వారాH3027 ఈలాగు సెలవిచ్చెనుH1696 నీవు పోయిH1980 నీ నడుముమీదిH4975 గోనెపట్టH8242 విప్పిH6605 నీ పాదములనుండిH7272H4480 జోళ్లుH5275 తీసివేయుముH2502. అతడాలాగుH3651 చేసిH6213 దిగంబరియైH6174 జోళ్లు లేకయేH3182 నడచుచుండగాH1980

At the same time spake the LORD by Isaiah the son of Amoz, saying, Go and loose the sackcloth from off thy loins, and put off thy shoe from thy foot. And he did so, walking naked and barefoot.
3

యెహోవాH3068 నా సేవకుడైనH5650 యెషయాH3470 ఐగుప్తునుH4714 గూర్చియుH5921 కూషునుH3568 గూర్చియుH5921 సూచనగానుH226 సాదృశ్యముగానుH4159 మూడుH7969 సంవత్సరములుH8141 దిగంబరియైH6174 జోడు లేకయేH3182 నడచుచున్నH1980 ప్రకారముH834

And the LORD said, Like as my servant Isaiah hath walked naked and barefoot three years for a sign and wonder upon Egypt and upon Ethiopia;
4

అష్షూరుH804 రాజుH4428 చెరపట్టబడినH7628 ఐగుప్తీయులనుH4714, తమ దేశమునుండిH776H4480 కొనిపోబడినH5090 కూషీయులనుH3568, పిన్నలనుH5288 పెద్దలనుH2205, దిగంబరులనుగానుH6174 చెప్పులు లేనివారినిగానుH3182 పట్టుకొనిపోవును. ఐగుప్తీయులకుH4714 అవమానమగునట్లుH6172 పిరుదులమీదిH8357 వస్త్రమును ఆయన తీసివేసిH2834 వారిని కొనిపోవును.

So shall the king of Assyria lead away the Egyptians prisoners, and the Ethiopians captives, young and old, naked and barefoot, even with their buttocks uncovered, to the shame of Egypt.
5

వారు తాము నమ్ముకొనినH4007 కూషీయులనుH3568 గూర్చియుH4480,తాము అతిశయకారణముగాH8597 ఎంచుకొనిన ఐగుప్తీయులనుH4714 గూర్చియుH4480 విస్మయమొందిH2865 సిగ్గుపడుదురుH954.

And they shall be afraid and ashamed of Ethiopia their expectation, and of Egypt their glory.
6

H1931 దినమునH3117 సముద్రతీరH339 నివాసులుH3427 అష్షూరుH804 రాజుH4428 చేతిలోనుండిH4480 విడిపింపబడవలెననిH5337 సహాయముకొరకుH5833 మనము పారిపోయిH5127 ఆశ్రయించిన వారికి ఈలాగుH3541 సంభవించినదేH4007, మనమెట్లుH349 తప్పించుకొనగలమనిH4422 చెప్పుకొందురుH559.

And the inhabitant of this isle shall say in that day, Behold, such is our expectation, whither we flee for help to be delivered from the king of Assyria: and how shall we escape?

అపొస్తలుల కార్యములు అధ్యాయము 3

1

పగలు మూడు గంటలకుG1766 ప్రార్థనG4335కాలముG5610G1909 పేతురునుG4074 యోహానునుG2491 దేవాలయముG2411నకుG1519 ఎక్కి వెళ్లుచుండగాG305,

Now Peter and John went up together into the temple at the hour of prayer, being the ninth hour.
2

పుట్టినదిG2836 మొదలుకొనిG1537 కుంటివాడైనG5560 యొకG5100 మనుష్యుడుG435 మోసికొనిపోబడుచుండెనుG941. వాడు దేవాలయముG2411లోనికిG1519 వెళ్లువారినిG1531 భిక్షG1654మడుగుటకుG154 కొందరు ప్రతిదినముG2596 వానినిG3739 శృంగారG5611మనుG3004 దేవాలయపుG2411 ద్వారముG2374నొద్దG4314 ఉంచుచుG5087 వచ్చిరి.

And a certain man lame from his mother's womb was carried, whom they laid daily at the gate of the temple which is called Beautiful, to ask alms of them that entered into the temple;
3

పేతురునుG4074 యోహానునుG2491 దేవాలయముG2411లోG1519 ప్రవేశింపG1524బోవునప్పుడుG3195 వాడుG3739 చూచిG1492 భిక్షG1654మడుగగాG2065

Who seeing Peter and John about to go into the temple asked an alms.
4

పేతురునుG4074 యోహానునుG2491 వానినిG846 తేరి చూచిG816—మాG2248తట్టుG1519 చూడుG991మనిరిG2036.

And Peter, fastening his eyes upon him with John, said, Look on us.
5

వాడుG3588 వారిG846యొద్దG3844 ఏమైనG5100 దొరుకుననిG2983 కనిపెట్టుచుG4328 వారియందుG846 లక్ష్యముంచెనుG1907.

And he gave heed unto them, expecting to receive something of them.
6

అంతటG1161 పేతురుG4074—వెండిG694 బంగారములుG5553 నాG3427యొద్దG5225 లేవుG3756 గానిG1161 నాకుG4671 కలిగినదేG2192 నీకిచ్చుచున్నానుG1325; నజరేయుడైనG3480 యేసుG2424 క్రీస్తుG5547 నామమునG3686 నడువుమనిG4043 చెప్పిG2036

Then Peter said, Silver and gold have I none; but such as I have give I thee: In the name of Jesus Christ of Nazareth rise up and walk.
7

వానిG846 కుడిG1188చెయ్యి G5495పట్టుకొనిG4084 లేవనెత్తెనుG1453; వెంటనేG3916 వానిG846 పాదములునుG939 చీలమండలునుG4974 బలముపొందెనుG4732.

And he took him by the right hand, and lifted him up: and immediately his feet and ankle bones received strength.
8

వాడు దిగ్గున లేచిG2476 నిలిచిG2476 నడిచెనుG4043; నడుచుచుG4043 గంతులు వేయుచుG242 దేవునిG2316 స్తుతించుచుG134 వారిG846తోకూడG4862 దేవాలయముG2411లోనికిG1519 వెళ్లెనుG1525.

And he leaping up stood, and walked, and entered with them into the temple, walking, and leaping, and praising God.
9

వాడుG846 నడుచుచుG4043 దేవునిG2316 స్తుతించుటG134 ప్రజG2992లందరుG3956 చూచిG1492

And all the people saw him walking and praising God:
10

శృంగారమనుG5611 దేవాలయపుG2411 ద్వారముG4439నొద్దG1909 భిక్షముG1654కొరకుG4314 కూర్చుండినG2521వాడుG2258 వీడేG3778 అని గుర్తెరిగిG1921, వానికిG846 జరిగిన దానినిG4819 చూచి విస్మయముతోG2285 నిండిG4130 పరవశులైరిG1611.

And they knew that it was he which sat for alms at the Beautiful gate of the temple: and they were filled with wonder and amazement at that which had happened unto him.
11

వాడుG5560 పేతురునుG4074 యోహానునుG2491 పట్టుకొనియుండగాG2902, ప్రజG2992లందరుG3956 విస్మయమొందిG1569 సొలొమోనుG4672దనుG2564 మంటపముG4745లోG1909 ఉన్న వారిG846యొద్దకుG4314 గుంపుగా పరుగెత్తివచ్చిరిG4936.

And as the lame man which was healed held Peter and John, all the people ran together unto them in the porch that is called Solomon's, greatly wondering.
12

పేతురుG4074 దీనిని చూచిG1492 ప్రజలG2992తోG4314 ఇట్లనెను—G611ఇశ్రాయేలీయులారాG2475, మీరుG1909 వీని విషయమైG5129 యెందుకుG5101 ఆశ్చర్యపడుచున్నారుG2296? మాG2398 సొంతశక్తిG1411 చేతనైననుG1223 భక్తిచేతనైననుG2150 నడవనుG4043 వీనికి బలమిచ్చినట్టుగాG5613 మీరెందుకు మాతట్టుG2254 తేరిచూచుచున్నారుG816?

And when Peter saw it, he answered unto the people, Ye men of Israel, why marvel ye at this? or why look ye so earnestly on us, as though by our own power or holiness we had made this man to walk?
13

అబ్రాహాముG11 ఇస్సాకుG2464 యాకోబుG2384 అనువారి దేవుడుG2316, అనగా మనG2257 పితరులG3962 దేవుడుG2316 తనG848 సేవకుడైనG3816 యేసునుG2424 మహిమపరచియున్నాడుG1392; మీరాG5210యననుG846 అప్పగించితిరిG3860, పిలాతుG4091 ఆయననుG846 విడుదల చేయుటకుG630 నిశ్చయించినప్పుడుG2919 మీరుG5210 అతనియెదుటG2596 ఆయననుG846 నిరాకరించితిరిG720.

The God of Abraham, and of Isaac, and of Jacob, the God of our fathers, hath glorified his Son Jesus; whom ye delivered up, and denied him in the presence of Pilate, when he was determined to let him go.
14

మీరుG5210 పరిశుద్ధుడునుG40 నీతిమంతుడునైన వానినిG1342 నిరాకరించిG720, నరహంతకుడైనG5406 మనుష్యుని మీకుG5213 అనుగ్రహింపుమనిG5483 అడిగితిరిG154.

But ye denied the Holy One and the Just, and desired a murderer to be granted unto you;
15

మీరు జీవాG2222ధిపతినిG747 చంపితిరిG615 గాని దేవుడుG2316 ఆయననుG3739 మృతులG3498లోనుండిG1537 లేపెనుG1453; అందుకుG3739 మేముG2249 సాక్షులముG3144.

And killed the Prince of life, whom God hath raised from the dead; whereof we are witnesses.
16

ఆయనG846 నామమందలిG3686 విశ్వాసముG4102మూలముగాG1909 ఆయనG846 నామమేG3686 మీరు చూచిG2334 యెరిగియున్నG1492 వీనిని బలపరచెనుG4732; ఆయనG846 వలనG1223 కలిగిన విశ్వాసమేG4102 మీG5216 అందరిG3956యెదుటG561 వీనికిG846 ఈ పూర్ణస్వస్థతG3647 కలుగజేసెనుG1325.

And his name through faith in his name hath made this man strong, whom ye see and know: yea, the faith which is by him hath given him this perfect soundness in the presence of you all.
17

సహోదరులారాG80, మీరును మీG5216 అధికారులునుG758 తెలియకG52 చేసితిరనిG4238 నాకు తెలియునుG1492.

And now, brethren, I wot that through ignorance ye did it, as did also your rulers.
18

అయితేG1161 దేవుడుG2316 తనG846 క్రీస్తుG5547 శ్రమపడుననిG3958 సమస్తG3956 ప్రవక్తలG4396నోటG ముందుగా ప్రచురపరచినG4293 విషయములనుG3739 ఈలాగుG3779 నెరవేర్చెనుG4137.

But those things, which God before had shewed by the mouth of all his prophets, that Christ should suffer, he hath so fulfilled.
19

ప్రభువుG2962 సముఖముG4383 నుండిG575 విశ్రాంతికాలములుG2540 వచ్చునట్లునుG2064

Repent ye therefore, and be converted, that your sins may be blotted out, when the times of refreshing shall come from the presence of the Lord;
20

మీకొరకు నియమించిన క్రీస్తుG5547యేసునుG2424 ఆయన పంపునట్లునుG649 మీ G5216పాపములుG266 తుడిచివేయబడుG183 నిమిత్తమును మారుమనస్సుG3340 నొంది తిరుగుడిG1994.

And he shall send Jesus Christ, which before was preached unto you:
21

అన్నిటికిG3956 కుదురుబాటుG605 కాలములుG550 వచ్చునని దేవుడుG2316 ఆదిG575నుండిG165 తనG848 పరిశుద్ధG40 ప్రవక్తలG4396నోటG4750 పలికించెనుG2980. అంతవరకుG891 యేసుG2424 పరలోకనివాసియైG3772 యుండుటG1209 ఆవశ్యకముG1163.

Whom the heaven must receive until the times of restitution of all things, which God hath spoken by the mouth of all his holy prophets since the world began.
22

మోషేG3475 యిట్లనెనుG2036—ప్రభువైనG2962 దేవుడుG2316 నాG1691వంటిG5613 యొక ప్రవక్తనుG4396 మీG5216 సహోదరులలోG80 నుండిG1537 మీకొరకుG5213 పుట్టించునుG450; ఆయనG846 మీG5209తోG4314 ఏమిG3745 చెప్పిననుG2980 అన్ని విషయముG3956లలోG2596 మీరాయన మాట వినవలెనుG191.

For Moses truly said unto the fathers, A prophet shall the Lord your God raise up unto you of your brethren, like unto me; him shall ye hear in all things whatsoever he shall say unto you.
23

ఆ ప్రవక్త G4396మాట వినG191నిG3361వాడుG3748 ప్రజలG2992లోG3588 ఉండకుండG2071 సర్వనాశనమగుననెనుG1842.

And it shall come to pass, that every soul, which will not hear that prophet, shall be destroyed from among the people.
24

మరియుG2532 సమూయేలుG4545 మొదలుకొని యెందరుG3745 ప్రవక్తలుG4396 ప్రవచించిరోG2980 వారందరుG2532G5025 దినమునుగూర్చిG2250 ప్రకటించిరిG4293.

Yea, and all the prophets from Samuel and those that follow after, as many as have spoken, have likewise foretold of these days.
25

ఆ ప్రవక్తలకునుG4396, దేవుడుG2316 అబ్రాహాముG11తోG4314 —నీG4675 సంతానమందుG4690 భూలోకG1093 వంశముG3965లన్నియుG3956 ఆశీర్వదింపబడుననిG1757 చెప్పిG3004 మీG2257 పితరులG3962తోG4314 చేసినG1303 నిబంధనకునుG1242, మీరుG5210 వారసులైG5207 యున్నారుG2075.

Ye are the children of the prophets, and of the covenant which God made with our fathers, saying unto Abraham, And in thy seed shall all the kindreds of the earth be blessed.
26

దేవుడుG2316 తనG848 సేవకునిG3816 పుట్టించిG, మీలో ప్రతివానినిG1538 వానిG5216 దుష్టత్వముG4189నుండిG575 మళ్లించుటవలనG654 మిమ్ముG5209 నాశీర్వదించుటకుG2127 ఆయననుG846 మొదటG4412 మీయొద్దకుG5213 పంపెననిG649 చెప్పెను.

Unto you first God, having raised up his Son Jesus, sent him to bless you, in turning away every one of you from his iniquities.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 4

1

వారుG846 ప్రజలG2992తోG4314 మాటలాడుచుండగాG2980, యాజకులునుG2409 దేవాలయపుG2411 అధిపతియుG4755 సద్దూకయ్యులునుG4523

And as they spake unto the people, the priests, and the captain of the temple, and the Sadducees, came upon them,
2

వారుG846 ప్రజలకుG2992 బోధించుటయుG1321, యేసునుG2424బట్టిG1722 మృతులలోG3498నుండిG1537 పునరుత్థానముG386 కలుగునని ప్రకటించుటయుG2605 చూచి కలవరపడిG1278 వారిG846మీదికివచ్చిG2186

Being grieved that they taught the people, and preached through Jesus the resurrection from the dead.
3

వారినిG846 బలాత్కారముగాG1911 పట్టుకొని, సాయంకాలG2073మైనంG2258దునG1063 మరునాటిG839వరకుG1519 వారిని కావలిG5084లోG1519 ఉంచిరిG5087.

And they laid hands on them, and put them in hold unto the next day: for it was now eventide.
4

వాక్యముG3056 వినినవారిలోG191 అనేకులుG4183 నమ్మిరిG4100. వారిలో పురుషులG435 సంఖ్యG706 యించుమించుG5616 అయిదుG4002వేలుG5505 ఆయెనుG1096.

Howbeit many of them which heard the word believed; and the number of the men was about five thousand.
5

మరునాడుG839 వారిG846 అధికారులునుG758 పెద్దలునుG4245 శాస్త్రులునుG1122 యెరూషలేముG2419లోG1519 కూడుకొనిరిG4863.

And it came to pass on the morrow, that their rulers, and elders, and scribes,
6

ప్రధాన యాజకుడైనG749 అన్నయుG452 కయపయుG2533, యోహానునుG2491 అలెక్సంద్రునుG223 ప్రధానయాజకునిG748 బంధువులందరుG3745 వారితో కూడ ఉండిరిG2258.

And Annas the high priest, and Caiaphas, and John, and Alexander, and as many as were of the kindred of the high priest, were gathered together at Jerusalem.
7

వారు పేతురునుG4074 యోహానునుG2491 మధ్యG3319నుG1722 నిలువబెట్టిG2476 మీరుG5210G4169 బలముG1411చేతG1722G4169 నామమునుG3686బట్టిG1722 దీనినిG5124 చేసితిరనిG4160 అడుగగాG4441

And when they had set them in the midst, they asked, By what power, or by what name, have ye done this?
8

పేతురుG4074 పరిశుద్ధాG40త్మతోG4151 నిండినవాడైG4130 యిట్లనెనుG2036—ప్రజలG2992 అధికారులారాG758, పెద్దలారాG4245,

Then Peter, filled with the Holy Ghost, said unto them, Ye rulers of the people, and elders of Israel,
9

ఆ దుర్బలునికిG772 చేయబడిన ఉపకారమునుG2108గూర్చిG1909 వాడుG3778 దేనిG5101వలనG1722 స్వస్థత పొందెననిG4982 నేడుG4594 మమ్మునుG2249 విమర్శించుచున్నారుG350 గనుక

If we this day be examined of the good deed done to the impotent man, by what means he is made whole;
10

మీG5213రందరునుG3956 ఇశ్రాయేలుG2474 ప్రజG2992లందరునుG3956 తెలిసికొనG1110వలసినదేమనగాG2077, మీరుG5210 సిలువవేసినట్టియుG4717, మృతులలోG3498నుండిG1537 దేవుడుG2316 లేపినట్టియుG1453 నజరేయుడైనG3480 యేసుG2424క్రీస్తుG5547 నామముG3686ననేG1722 వీడుG3778 స్వస్థతపొందిG5199 మీG5216 యెదుటG1799 నిలుచుచున్నాడుG3936.

Be it known unto you all, and to all the people of Israel, that by the name of Jesus Christ of Nazareth, whom ye crucified, whom God raised from the dead, even by him doth this man stand here before you whole.
11

ఇల్లు కట్టువారైనG3618 మీరుG5216 తృణీకరించినG1848 రాయిG3037 ఆయనేG3778; ఆ రాయిG3037 మూలకుG1137 తలరాయిG2776 ఆయెనుG1096.

This is the stone which was set at nought of you builders, which is become the head of the corner.
12

మరి ఎవనిG3762వలననుG1722 రక్షణG4991 కలుగదుG3756; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశముG3772 క్రిందG5259 మనుష్యులG444లోG1722 ఇయ్యబడినG1325 మరి ఏG2087 నామమునG3686 రక్షణG4991 పొందలేముG3777 అనెను.

Neither is there salvation in any other: for there is none other name under heaven given among men, whereby we must be saved.
13

వారు పేతురుG4047 యోహానులG2491 ధైర్యమునుG3954 చూచినప్పుడుG2334 వారుG1526 విద్యలేనిG62 పామరులనిG2399 గ్రహించిG2638 ఆశ్చర్యపడిG2296, వారు యేసుG2424తోకూడG4862 ఉండినవారనిG2258 గుర్తెరిగిరిG1921.

Now when they saw the boldness of Peter and John, and perceived that they were unlearned and ignorant men, they marvelled; and they took knowledge of them, that they had been with Jesus.
14

స్వస్థతపొందినG2323G3588 మనుష్యుడుG444 వారిG846తోG4862 కూడ నిలిచియుండుటG2476 చూచిG991 యేమియు ఎదురుG471 చెప్పలేకపోయిరిG3762.

And beholding the man which was healed standing with them, they could say nothing against it.
15

అప్పుడు—సభG4892 వెలుపలికిG1854 పొండనిG565 వారిG846 కాజ్ఞాపించిG2753 తమలోG4314తాముG240 ఆలోచనచేసిG4820

But when they had commanded them to go aside out of the council, they conferred among themselves,
16

—ఈG5125 మనుష్యులనుG444 మనమేమిG5101 చేయుదముG4160? వారిG846చేతG1223 ప్రసిద్ధమైనG110 సూచకక్రియG4592 చేయబడియున్నదనిG1096 యెరూషలేములోG2419 కాపురమున్నవారిG2730కందరికిG3956 స్పష్టమేG5318, అది జరుగలేదనిG720 చెప్పG1410జాలముG3756.

Saying, What shall we do to these men? for that indeed a notable miracle hath been done by them is manifest to all them that dwell in Jerusalem; and we cannot deny it.
17

అయిననుG235 ఇది ప్రజలG2992లోG1519 ఇంకG1909 వ్యాపింపG1268కుండుటకైG3361—ఇకమీదటG3371G5127 నామమునుG3686బట్టి యేG1909 మనుష్యులతోనైననుG444 మాటలాడG2980కూడదనిG3367 మనముG547 వారినిG846 బెదరుపెట్టవలెననిG546 చెప్పుకొనిరి.

But that it spread no further among the people, let us straitly threaten them, that they speak henceforth to no man in this name.
18

అప్పుడుG2532 వారినిG846 పిలిపించిG2564—మీరు యేసుG2424 నామమునుG3686బట్టిG1909 యెంతమాత్రమునుG2527 మాటలాడG5350కూడదుG3361, బోధింపనుG1321కూడదనిG3366 వారిG846కాజ్ఞాపించిరిG3853.

And they called them, and commanded them not to speak at all nor teach in the name of Jesus.
19

అందుకుపేతురును యోహానును వారినిచూచి—దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి;

But Peter and John answered and said unto them, Whether it be right in the sight of God to hearken unto you more than unto God, judge ye.
20

మేముG249 కన్నG1492వాటినిG3739 విన్నG191వాటినిG3739 చెప్పG2980కయుండలేమనిG3756 వారిG846కిG4314 ఉత్తరమిచ్చిరిG611;

For we cannot but speak the things which we have seen and heard.
21

ప్రజలందరుG3956 జరిగిన దానినిగూర్చిG1096 దేవునిG2316 మహిమపరచుచుండిరిG1392 గనుక సభవారుG3588 ప్రజలకు భయపడి, వీరినిG846 శిక్షించుG2849 విధమేమియుG4459 కనుగొనG2147లేకG3367 వీరిని గట్టిగా బెదరించిG4324 విడుదలచేసిరిG630.

So when they had further threatened them, they let them go, finding nothing how they might punish them, because of the people: for all men glorified God for that which was done.
22

స్వస్థపరచుటG2392 అను ఆG5124 సూచకక్రియG4592 యెవనిG3739 విషయములోG1909 చేయబడెనోG1096 వాడుG444 నలువదిG5062 ఏండ్లకంటెG2094 ఎక్కువG4119 వయస్సు గలవాడుG2258.

For the man was above forty years old, on whom this miracle of healing was shewed.
23

వారు విడుదల నొందిG630 తమ స్వజనులG2398యొద్దకుG4314 వచ్చిG2064, ప్రధానయాజకులునుG749 పెద్దలునుG4245 తమG846తోG4314 చెప్పినG2036 మాటల నన్నిటినిG3745 వారికి తెలిపిరిG518.

And being let go, they went to their own company, and reported all that the chief priests and elders had said unto them.
24

వారుG3588 వినిG191, యేక మనస్సుతోG3661 దేవునిG2316కిట్లుG4314 బిగ్గరగాG142 మొఱపెట్టిరి. —నాథాG1203, నీవుG4771 ఆకాశమునుG3772 భూమినిG093 సముద్రమునుG2281 వాటిG846లోనిG1722 సమస్తమునుG3956 కలుగజేసినవాడవుG4160.

And when they heard that, they lifted up their voice to God with one accord, and said, Lord, thou art God, which hast made heaven, and earth, and the sea, and all that in them is:
25

—అన్యజనులుG1484 ఏలG2444 అల్లరి చేసిరిG5433? ప్రజలెందుకుG2992 వ్యర్థమైనG2756 ఆలోచనలు పెట్టుకొనిరిG3191?

Who by the mouth of thy servant David hast said, Why did the heathen rage, and the people imagine vain things?
26

ప్రభువుG2962మీదనుG2596 ఆయనG846 క్రీస్తుG5547మీదనుG2596 భూG1093రాజులుG935 లేచిరిG3936, అధికారులునుG758 ఏకముగాG1909 కూడుకొనిరిG4863 అని నీవు పరిశుద్ధాత్మద్వారా మా తండ్రియు నీ సేవకుడునైనG3816 దావీదుG1138 నోటG4750 పలికించితివిG2036.

The kings of the earth stood up, and the rulers were gathered together against the Lord, and against his Christ.
27

ఏవిG3745 జరుగవలెననిG4160 నీG4675 హస్తమునుG5495 నీG4675 సంకల్పమునుG1012 ముందుG4309 నిర్ణయించెనో,

For of a truth against thy holy child Jesus, whom thou hast anointed, both Herod, and Pontius Pilate, with the Gentiles, and the people of Israel, were gathered together,
28

వాటి నన్నిటిని చేయుటకైG4160 నీవుG4675 అభిషేకించినG5548 నీG4675 పరిశుద్ధG40 సేవకుడైనG3816 యేసునకుG2424 విరోధముగాG1909 హేరోదునుG2264 పొంతిG4194 పిలాతునుG4091 అన్యజనులG1484తోనుG4862 ఇశ్రాయేలుG2474 ప్రజలG2992తోనుG4862 ఈ పట్టణమందు నిజముగాG225 కూడుకొనిరిG4863.

For to do whatsoever thy hand and thy counsel determined before to be done.
29

ప్రభువాG2962, ఈ సమయమునందుG3569 వారిG846 బెదరింపులుG547 చూచిG1896

And now, Lord, behold their threatenings: and grant unto thy servants, that with all boldness they may speak thy word,
30

రోగులను స్వస్థపరచుG2392టకునుG1519, నీG4675 పరిశుద్ధG40 సేవకుడైనG3816 యేసుG2424 నామముG3686 ద్వారాG1223 సూచకక్రియలనుG4592 మహత్కార్యములనుG5059 చేయుటకునుG1096 నీG4675 చెయ్యిG5495 చాచియుండగాG1614, నీG4675 దాసులుG1401 బహుG3956 ధైర్యముG3954గాG3326 నీG4675 వాక్యమునుG3056 బోధించునట్లుG2980 అనుగ్రహించుముG1325.

By stretching forth thine hand to heal; and that signs and wonders may be done by the name of thy holy child Jesus.
31

వారుG846 ప్రార్థనచేయగానేG1189 వారు కూడిG4863యున్నG2258 చోటుG5117 కంపించెనుG4531; అప్పుడు వారందరుG537 పరిశుద్ధాG40త్మతోG4151 నిండినవారైG4130 దేవునిG2316 వాక్యమునుG3056 ధైర్యముG3954గాG3326 బోధించిరిG2980.

And when they had prayed, the place was shaken where they were assembled together; and they were all filled with the Holy Ghost, and they spake the word of God with boldness.
32

విశ్వసించినG4100వారందరునుG4128 ఏకG3391హృదయమునుG2588 ఏకాత్మయుG5590 గలవారైయుండిరిG2258. ఎవడునుG1520 తనకుG846 కలిగినG5224 వాటిలో ఏదియుG5100 తనG2398దనిG1511 అనుకొనG3004లేదుG3761; వారికిG846 కలిగినదంతయుG537 వారికి సమష్టిగాG2839 ఉండెనుG2258.

And the multitude of them that believed were of one heart and of one soul: neither said any of them that ought of the things which he possessed was his own; but they had all things common.
33

ఇదియుగాకG2532 అపొస్తలులుG652 బహుG3173 బలముగాG1411 ప్రభువైనG2962 యేసుG2424 పునరుత్థానమునుG386 గూర్చిG3588 సాక్ష్యG3142మిచ్చిరిG591. దైవకృపG5485 అందరిG3956యందుG1909 అధికముగాG3173 ఉండెనుG2258.

And with great power gave the apostles witness of the resurrection of the Lord Jesus: and great grace was upon them all.
34

భూములైననుG5564 ఇండ్లయిననుG3614 కలిగినG2935వారందరుG3745 వాటినిG846 అమ్మిG4453, అమ్మిన వాటిG4097 వెలG5092తెచ్చిG5342 అపొస్తలులG652 పాదములG4228యొద్దG3844 పెట్టుచు వచ్చిరిG5087.

Neither was there any among them that lacked: for as many as were possessors of lands or houses sold them, and brought the prices of the things that were sold,
35

వారు ప్రతివానికిG1538 వానివానిG5100 అక్కరG5532కొలదిG2530 పంచిపెట్టిరిG1239 గనుక వారిG846లోG1722 ఎవనికినిG5100 కొదువG1729లేకపోయెనుG3761.

And laid them down at the apostles' feet: and distribution was made unto every man according as he had need.
36

కుప్రలోG1085 పుట్టిన లేవీయుడగుG3019 యోసేపుG2500 అను ఒకడుండెను. ఇతనికిG3588 అపొస్తలులుG652, హెచ్చరికG3177 పుత్రుడుG5207 అని అర్థమిచ్చు బర్నబాG921 అను పేరు పెట్టియుండిరిG1941. ఇతడు భూమిG68గలవాడైయుండిG5225 దానిని అమ్మిG4453

And Joses, who by the apostles was surnamed Barnabas, (which is, being interpreted, The son of consolation,) a Levite, and of the country of Cyprus,
37

దాని వెలG5536తెచ్చిG5342 అపొస్తలులG652 పాదములG4228యొద్దG3844 పెట్టెనుG5087.

Having land, sold it, and brought the money, and laid it at the apostles' feet.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.