Day 265
Day 266 : యెషయా 14-16 & అపొస్తలుల కార్యములు 2
Day 267

యెషయా అధ్యాయము 14

1

ఏలయనగాH3588 యెహోవాH3068 యాకోబునందుH3290 జాలిపడునుH7355 ఇంకనుH5750 ఇశ్రాయేలునుH3478 ఏర్పరచుకొనునుH977 వారిని స్వదేశములోH127H5921 నివసింపజేయునుH5117 పరదేశులుH1616 వారిని కలిసికొందురుH3867 వారు యాకోబుH3290 కుటుంబమునుH1004 హత్తుకొనియుందురుH5596

For the LORD will have mercy on Jacob, and will yet choose Israel, and set them in their own land: and the strangers shall be joined with them, and they shall cleave to the house of Jacob.
2

జనములుH5971 వారిని తీసికొనివచ్చిH3947 వారి స్వదేశమునH4725H413 వారిని ప్రవేశపెట్టుదురుH935 ఇశ్రాయేలుH3478 వంశస్థులుH1004 యెహోవాH3068 దేశములోవారినిH127H5921 దాసులనుగానుH5650 పనికత్తెలనుగానుH8198 స్వాధీనపరచుకొందురుH5157 వారు తమ్మును చెరలో పెట్టినవారినిH7617 చెరలోH7617 పెట్టిH1961

And the people shall take them, and bring them to their place: and the house of Israel shall possess them in the land of the LORD for servants and handmaids: and they shall take them captives, whose captives they were; and they shall rule over their oppressors.
3

తమ్మును బాధించినవారినిH5065 ఏలుదురుH7287.

And it shall come to pass in the day that the LORD shall give thee rest from thy sorrow, and from thy fear, and from the hard bondage wherein thou wast made to serve,
4

నీ బాధనుH6090 నీ ప్రయాసమునుH7267 నీచేత చేయింపబడినH5647 కఠినదాస్యమునుH7186H5656 కొట్టివేసి యెహోవాH3068 నిన్ను విశ్రమింపజేయుH5117 దినమునH3117 నీవు బబులోనురాజునుH894H4428 గూర్చిH5921 అపహాస్యపు గీతముH4912 ఎత్తి యీలాగున పాడుదువుH5375 బాధించినవారుH5065 ఎట్లుH349 నశించిపోయిరిH7673? రేగుచుండిన పట్టణముH4062 ఎట్లుH349 నాశనమాయెనుH7673?

That thou shalt take up this proverb against the king of Babylon, and say, How hath the oppressor ceased! the golden city ceased!
5

దుష్టులH7563 దుడ్డుకఱ్ఱనుH4294 మాననిH1115 హత్యచేత జనములనుH5971 క్రూరముగాH5678 కొట్టినH5221 ఏలికలH4910 రాజదండమునుH7626 యెహోవాH3068 విరుగగొట్టియున్నాడుH7665.

The LORD hath broken the staff of the wicked, and the sceptre of the rulers.
6

వారు ఆగ్రహపడిH639 మానని బలాత్కారముచేత జనములనుH1471 లోపరచిరిH4783.

He who smote the people in wrath with a continual stroke, he that ruled the nations in anger, is persecuted, and none hindereth.
7

భూలోకమంతయుH776H3605 నిమ్మళించిH8252 విశ్రమించుచున్నదిH5117 జనములు పాడసాగుదురుH7440H6476. నీవు పండుకొనినప్పటినుండిH7901H4480 నరుకువాడెవడునుH3772 మా మీదికిH5921 రాలేదనిH5927H3808

The whole earth is at rest, and is quiet: they break forth into singing.
8

నిన్నుగూర్చి తమాలవృక్షములుH1265 లెబానోనుH3844 దేవదారువృక్షములుH730 హర్షించునుH8055

Yea, the fir trees rejoice at thee, and the cedars of Lebanon, saying, Since thou art laid down, no feller is come up against us.
9

నీవు ప్రవేశించుచుండగానేH935 నిన్ను ఎదుర్కొనుటకైH7122 క్రిందH8478 పాతాళముH7585 నీ విషయమై కలవరపడుచున్నదిH7264. అది నిన్ను చూచి ప్రేతలనుH7496 రేపుచున్నదిH5782 భూమిలోH776 పుట్టిన సమస్తH3605 శూరులనుH6260 జనములH1471 రాజులH4428 నందరినివారిH3605 వారి సింహాసనములమీదనుండిH3678H4480 లేపుచున్నదిH6965

Hell from beneath is moved for thee to meet thee at thy coming: it stirreth up the dead for thee, even all the chief ones of the earth; it hath raised up from their thrones all the kings of the nations.
10

వారందరుH3605 నిన్ను చూచి నీవునుH859 మావలె బలహీనుడవైతివాH2470? నీవునుH859 మాబోటివాడవైతివాH4911? అందురుH559.

All they shall speak and say unto thee, Art thou also become weak as we? art thou become like unto us?
11

నీ మహాత్మ్యమునుH1347 నీ స్వరమండలములH5035 స్వరమును పాతాళమునH7585 పడవేయబడెనుH3381. నీ క్రిందH8478 పురుగులుH7415 వ్యాపించునుH3331 కీటకములుH8438 నిన్ను కప్పునుH4374.

Thy pomp is brought down to the grave, and the noise of thy viols: the worm is spread under thee, and the worms cover thee.
12

తేజోనక్షత్రమాH1966, వేకువచుక్కాH7837, నీవెట్లుH349 ఆకాశమునుండిH8064H4480 పడితివిH5307? జనములనుH1471 పడగొట్టినH2522 నీవు నేలమట్టమువరకుH776 ఎట్లు నరకబడితివిH1438?

How art thou fallen from heaven, O Lucifer, son of the morning! how art thou cut down to the ground, which didst weaken the nations!
13

నేను ఆకాశమునH8064 కెక్కిపోయెదనుH5927 దేవునిH410 నక్షత్రములకుH3556 పైగాH4605 నా సింహాసనమునుH3678 హెచ్చింతునుH7311 ఉత్తరదిక్కుననున్నH6828H3411 సభాపర్వతముమీదH4150H2022 కూర్చుందునుH3427

For thou hast said in thine heart, I will ascend into heaven, I will exalt my throne above the stars of God: I will sit also upon the mount of the congregation, in the sides of the north:
14

మేఘమండలముమీదిH5645 కెక్కుదునుH5927 మహోన్నతునితోH5945 నన్ను సమానునిగా చేసికొందునుH1819 అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?

I will ascend above the heights of the clouds; I will be like the most High.
15

నీవు పాతాళమునకుH953 నరకములోH7585 ఒక మూలకుH3411 త్రోయబడితివేH3381.

Yet thou shalt be brought down to hell, to the sides of the pit.
16

నిన్ను చూచువారుH7200 నిన్ను నిదానించి చూచుచుH7688 ఇట్లు తలపోయుదురుH995

They that see thee shall narrowly look upon thee, and consider thee, saying, Is this the man that made the earth to tremble, that did shake kingdoms;
17

భూమినిH776 కంపింపజేసిH7264 రాజ్యములనుH4467 వణకించినవాడుH7493 ఇతడేనాH2088H376? లోకమునుH8398 అడవిగాచేసిH4057H7760 దాని పట్టణములనుH5892 పాడు చేసినవాడుH2040 ఇతడేనాH2088H376? తాను చెరపట్టినవారినిH615 తమ నివాసస్థలమునకుH1004 పోనియ్యనివాడుH6605H3808 ఇతడేనాH2088H376?

That made the world as a wilderness, and destroyed the cities thereof; that opened not the house of his prisoners?
18

జనములH1471 రాజులందరుH4428H3605 ఘనత వహించినవారైH3519 తమ తమ నగరులయందుH1004 నిద్రించుచున్నారుH7901.

All the kings of the nations, even all of them, lie in glory, every one in his own house.
19

నీవుH859 సమాధిH6913 పొందకH4480 పారవేయబడినH7993 కొమ్మవలె నున్నావుH5342. ఖడ్గముచేతH2719 పొడువబడిH2944 చచ్చినవారి శవములతోH2026 కప్పబడినవాడవైతివి త్రొక్కబడినH947 పీనుగువలెనైతివిH6297 బిలముయొక్కH953 రాళ్లయొద్దకుH68H413 దిగుచున్నవానివలెనున్నావుH3381

But thou art cast out of thy grave like an abominable branch, and as the raiment of those that are slain, thrust through with a sword, that go down to the stones of the pit; as a carcase trodden under feet.
20

నీవు నీ దేశమునుH776 పాడుచేసిH7843 నీ ప్రజలనుH5971 హతమార్చితివిH2026 నీవు సమాధిలోH6900 వారితోకూడH854 కలిసియుండవుH3161 దుష్టులH7489 సంతానముH2233 ఎన్నడునుH5769 జ్ఞాపకమునకు తేబడదుH7121H3808.

Thou shalt not be joined with them in burial, because thou hast destroyed thy land, and slain thy people: the seed of evildoers shall never be renowned.
21

వారు పెరిగి భూమినిH776 స్వతంత్రించుకొనిH3423 పట్టణములతోH5892 లోకమునుH8398 నింపకుండునట్లుH4390 తమ పితరులH1 దోషమునుబట్టిH5771 అతని కుమారులనుH1121 వధించుటకుH4293 దొడ్డి సిద్ధపరచుడిH3559.

Prepare slaughter for his children for the iniquity of their fathers; that they do not rise, nor possess the land, nor fill the face of the world with cities.
22

సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 వాక్కుH5002 ఇదే నేను వారిమీదికిH5921 లేచిH6965 బబులోనునుండిH894 నామమునుH8034 శేషమునుH7605 కుమారునిH5209 మనుమనిH5220 కొట్టివేసెదననిH3772 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH5002.

For I will rise up against them, saith the LORD of hosts, and cut off from Babylon the name, and remnant, and son, and nephew, saith the LORD.
23

నేను దానిని తుంబోడికిH7090 స్వాధీనముగానుH4180 నీటిH4325 మడుగులగానుH98 చేయుదునుH7760. నాశనమనుH8045 చీపురుకట్టతోH4292 దాని తుడిచివేసెదనుH2894 అని సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH5002.

I will also make it a possession for the bittern, and pools of water: and I will sweep it with the besom of destruction, saith the LORD of hosts.
24

సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ప్రమాణ పూర్వకముగాH7650 ఈలాగుH834 సెలవిచ్చుచున్నాడుH559 నేను ఉద్దేశించినట్లుH1819 నిశ్చయముగాH518 జరుగునుH1961 నేను యోచించినట్లుH3289 స్థిరపడునుH6965.

The LORD of hosts hath sworn, saying, Surely as I have thought, so shall it come to pass; and as I have purposed, so shall it stand:
25

నా దేశములోH776 అష్షూరునుH804 సంహరించెదనుH7665 నా పర్వతములమీదH2022H5921 వాని నలుగద్రొక్కెదనుH947 వాని కాడిH5923 నా జనులమీదనుండిH5921H4480 తొలగిపోవునుH5493 వాని భారముH5448 వారి భుజముమీదనుండిH7926H5921H4480 తొలగింపబడునుH5493.

That I will break the Assyrian in my land, and upon my mountains tread him under foot: then shall his yoke depart from off them, and his burden depart from off their shoulders.
26

సర్వలోకమునుగూర్చిH3605H776 నేను చేసిన ఆలోచనH3289 ఇదేH2063 జనములందరిమీదH1471H3605H5921 చాపబడినH5186 బాహువుH3027 ఇదేH2063.

This is the purpose that is purposed upon the whole earth: and this is the hand that is stretched out upon all the nations.
27

సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 దాని నియమించియున్నాడుH3289 రద్దుపరచగలవాడెవడుH6565H4310? బాహువుH3027 చాచినవాడుH5186 ఆయనే దాని త్రిప్పగలవాడెవడుH7725H4310?

For the LORD of hosts hath purposed, and who shall disannul it? and his hand is stretched out, and who shall turn it back?
28

రాజైనH4428 ఆహాజుH271 మరణమైనH4194 సంవత్సరమునH8141 వచ్చిన దేవోక్తిH4853

In the year that king Ahaz died was this burden.
29

ఫిలిష్తియాH6429, నిన్ను కొట్టినH5221 దండముH7626 తుత్తునియలుగా విరువబడెననిH7665 అంతగా సంతోషింపకుముH8055H408 సర్పబీజమునుండిH5175H8328H4480 మిడునాగుH6848 పుట్టునుH3318 దాని ఫలముH6529 ఎగురు సర్పముH5774H8314.

Rejoice not thou, whole Palestina, because the rod of him that smote thee is broken: for out of the serpent's root shall come forth a cockatrice, and his fruit shall be a fiery flying serpent.
30

అప్పుడు అతిబీదలైనవారుH1800 భోజనము చేయుదురుH7462 దరిద్రులుH34 సురక్షితముగాH983 పండుకొందురుH7257 కరవుచేతH7458 నీ బీజమునుH8328 చంపెదనుH4191 అది నీ శేషమునుH7611 హతము చేయునుH2026.

And the firstborn of the poor shall feed, and the needy shall lie down in safety: and I will kill thy root with famine, and he shall slay thy remnant.
31

గుమ్మమాH8179, ప్రలాపింపుమీH3213, పట్టణమాH5892, అంగలార్పుమీH2199. ఫిలిష్తియాH6429, నీవు బొత్తిగా కరిగిపోయియున్నావుH4127 ఉత్తరదిక్కునుండిH6828H4480 పొగ లేచుచున్నదిH6227 వచ్చువారిH935 పటాలములలోH4151 వెనుకతీయువాడు ఒకడునుH909 లేడుH369.

Howl, O gate; cry, O city; thou, whole Palestina, art dissolved: for there shall come from the north a smoke, and none shall be alone in his appointed times.
32

జనములH1471 దూతH4397 కియ్యవలసిన ప్రత్యుత్తరమేదిH6030H4100? యెహోవాH3068 సీయోనునుH6726 స్థాపించియున్నాడుH3245 ఆయన జనులలోH5971 శ్రమనొందినవారుH6041 దాని ఆశ్రయింతురుH2620 అని చెప్పవలెను.

What shall one then answer the messengers of the nation? That the LORD hath founded Zion, and the poor of his people shall trust in it.

యెషయా అధ్యాయము 15

1

మోయాబునుH4124 గూర్చిన దేవోక్తిH4853 ఒక రాత్రిలోH3915 ఆర్మోయాబుH6144H4124 పాడై నశించునుH7703 ఒక్క రాత్రిలోH3915 కీర్మోయాబుH7024H4124 పాడై నశించునుH7703

The burden of Moab. Because in the night Ar of Moab is laid waste, and brought to silence; because in the night Kir of Moab is laid waste, and brought to silence;
2

ఏడ్చుటకుH1065 మోయాబీయులుH4124 గుడికినిH1116 మెట్టమీదనున్న దీబోనుకునుH1769 వెళ్లుచున్నారుH5927 నెబోమీదనుH5015H5921 మేదెబామీదనుH4311H5921 మోయాబీయులుH4124 ప్రలాపించుచున్నారు వారందరిH3605 తలలమీదH7218 బోడితనమున్నదిH7144 ప్రతివానిH3605 గడ్డముH2206 గొరిగింపబడి యున్నదిH1639

He is gone up to Bajith, and to Dibon, the high places, to weep: Moab shall howl over Nebo, and over Medeba: on all their heads shall be baldness, and every beard cut off.
3

తమ సంత వీధులలోH2351 గోనెపట్టH8242 కట్టుకొందురుH2296 వారి మేడలమీదనుH1406H5921 వారి విశాలస్థలములలోనుH7339 వారందరుH3605 ప్రలాపించుదురుH3213 కన్నీరుH1065 ఒలకపోయుదురుH3381.

In their streets they shall gird themselves with sackcloth: on the tops of their houses, and in their streets, every one shall howl, weeping abundantly.
4

హెష్బోనునుH2809 ఏలాలేయునుH500 మొఱ్ఱపెట్టుచున్నవిH2199 యాహసువరకుH3096H5704 వారి స్వరముH6963 వినబడుచున్నదిH8085 మోయాబీయులH4124 యోధులుH2502 కేకలువేయుదురుH7321 మోయాబుH4124 ప్రాణముH5315 అతనిలో వణకుచున్నదిH3415.

And Heshbon shall cry, and Elealeh: their voice shall be heard even unto Jahaz: therefore the armed soldiers of Moab shall cry out; his life shall be grievous unto him.
5

మోయాబుH4124 నిమిత్తము నా హృదయముH3820 అరచుచున్నదిH2199 దాని ప్రధానులుH1280 మూడేండ్లH7992 తరిపి దూడవలెH5697 సోయరుH6820 వరకుH5704 పారిపోవుదురు లూహీతుH3872 ఎక్కుడు త్రోవనుH4608 ఏడ్చుచుH1065 ఎక్కుదురుH5927 నశించితిమేయనిH7667 యెలుగెత్తిH5782 కేకలు వేయుచుH2201 హొరొనయీముH2773 త్రోవనుH1870 పోవుదురుH5927.

My heart shall cry out for Moab; his fugitives shall flee unto Zoar, an heifer of three years old: for by the mounting up of Luhith with weeping shall they go it up; for in the way of Horonaim they shall raise up a cry of destruction.
6

ఏలయనగాH3588 నిమీముH5249 నీటి తావులుH4325 ఎడారులాయెనుH4923H1961 అది ఇంకను అడవిగా ఉండునుH2682. గడ్డిH1877 యెండిపోయెనుH3615, చెట్టు చేమలు వాడబారుచున్నవిH3001 పచ్చనిదిH3418 ఎక్కడను కనబడదుH1961H3808

For the waters of Nimrim shall be desolate: for the hay is withered away, the grass faileth, there is no green thing.
7

ఒక్కొకడు సంపాదించినH6213 ఆస్తినిH3502 తాము కూర్చుకొనిన పదార్థములనుH6486 నిరవంజి చెట్లున్నH6155 నదిH5158 అవతలకుH5921 వారు మోసికొనిపోవుదురుH5375.

Therefore the abundance they have gotten, and that which they have laid up, shall they carry away to the brook of the willows.
8

రోదనముH2201 మోయాబుH4124 సరిహద్దులలోH1366 వ్యాపించెనుH5362 అంగలార్పుH3213 ఎగ్లయీమువరకునుH97H5704 బెయేరేలీమువరకునుH879 వినబడెనుH3213.

For the cry is gone round about the borders of Moab; the howling thereof unto Eglaim, and the howling thereof unto Beerelim.
9

ఏలయనగాH3588 దీమోనుH1775 జలములుH4325 రక్తములాయెనుH4390H1818. మరియు నేను దీమోనుమీదికిH1775H5921 ఇంకొకబాధనుH3254 రప్పించెదనుH7896. మోయాబీయులలోనుండిH4124 తప్పించుకొనినవారిమీదికినిH6413 ఆ దేశములోH127 శేషించినవారిమీదికినిH7611 సింహమునుH738 రప్పించెదనుH7896.

For the waters of Dimon shall be full of blood: for I will bring more upon Dimon, lions upon him that escapeth of Moab, and upon the remnant of the land.

యెషయా అధ్యాయము 16

1

అరణ్యపుH4057 తట్టుననున్న సెలనుండిH5554H4480 దేశముH776 నేలువానికిH4910 తగిన గొఱ్ఱపిల్లలనుH3733 కప్పముగా సీయోనుకుమార్తెH6726H1323 పర్వతమునకుH2022H413 పంపుడిH7971

Send ye the lamb to the ruler of the land from Sela to the wilderness, unto the mount of the daughter of Zion.
2

గూటినుండిH7064 చెదరిH7971 ఇటు అటు ఎగురుH5074 పక్షులవలెH5775 అర్నోనుH769 రేవులయొద్దH4569 మోయాబుH4124 కుమార్తెలుH1323 కనబడుదురుH1961.

For it shall be, that, as a wandering bird cast out of the nest, so the daughters of Moab shall be at the fords of Arnon.
3

ఆలోచనH6098 చెప్పుముH935 విమర్శచేయుముH6415. చీకటి కమ్మినట్లుH3915 మధ్యాహ్నమునH6672 నీ నీడH6738 మా మీద ఉండనియ్యుము. చెదరినవారినిH5080 దాచిపెట్టుముH5641 పారిపోయినవారినిH5074 పట్టియ్యకుముH1540H408

Take counsel, execute judgment; make thy shadow as the night in the midst of the noonday; hide the outcasts; bewray not him that wandereth.
4

నేను వెలివేసినవారినిH5080 నీతో నివసింపనిమ్ముH1481 దోచుకొనువారుH7703 వారిమీదికి రాకుండునట్లుH5643 మోయాబీయులకుH4124 ఆశ్రయముగా ఉండుముH1933 బలాత్కారులుH4160 ఓడిపోయిరిH656 సంహారముH7701 మానిపోయెనుH3615. అణగద్రొక్కువారుH7429 దేశములోH776 లేకుండH4480 నశించిరిH8552.

Let mine outcasts dwell with thee, Moab; be thou a covert to them from the face of the spoiler: for the extortioner is at an end, the spoiler ceaseth, the oppressors are consumed out of the land.
5

కృపవలనH2617 సింహాసనముH3678 స్థాపింపబడునుH3559 సత్యసంపన్నుడైH571 దానిమీదH5921 కూర్చుండిH3427 తీర్పుతీర్చుH8199 నొకడు కలడు దావీదుH1732 గుడారములోH168 అతడాసీనుడై న్యాయము విచారించుచుH1875 న్యాయము జరిగించుటకైH6664 తీవరించునుH4106.

And in mercy shall the throne be established: and he shall sit upon it in truth in the tabernacle of David, judging, and seeking judgment, and hasting righteousness.
6

మోయాబీయులుH4124 బహు గర్వముగలవారనిH1347 మేము వినియున్నాముH8085 వారి గర్వమునుH1341 గూర్చియు వారి అహంకారH1346 గర్వక్రోధములనుH1347 గూర్చియు వినియున్నాముH8085. వారు వదరుటH907 వ్యర్థముH3808.

We have heard of the pride of Moab; he is very proud: even of his haughtiness, and his pride, and his wrath: but his lies shall not be so.
7

కావునH3651 మోయాబీయులుH4124 మోయాబునుగూర్చిH4124 అంగలార్చుదురుH3213 అందరునుH3605 అంగలార్చుదురుH3213 మోయాబీయులారాH4124 కేవలము పాడైయున్నH5218 కీర్హరెశెతుH7025 ద్రాక్షపండ్ల అడలు దొరకక మీరు మూలుగుదురుH1897.

Therefore shall Moab howl for Moab, every one shall howl: for the foundations of Kirhareseth shall ye mourn; surely they are stricken.
8

ఏలయనగాH3588 హెష్బోనుH2809 పొలములుH7709 సిబ్మాH7643 ద్రాక్షావల్లులుH1612 వాడిపోయెనుH535 దాని శ్రేష్ఠమైన ద్రాక్షావల్లులనుH8291 జనములH1471 అధికారులుH1167 అణగద్రొక్కిరిH1986. అవి యాజరువరకుH3270H5704 వ్యాపించెనుH5060 అరణ్యములోనికిH4057 ప్రాకెనుH8582 దాని తీగెలుH7976 విశాలముగా వ్యాపించిH5203 సముద్రమునుH3220 దాటెనుH5674.

For the fields of Heshbon languish, and the vine of Sibmah: the lords of the heathen have broken down the principal plants thereof, they are come even unto Jazer, they wandered through the wilderness: her branches are stretched out, they are gone over the sea.
9

అందువలనH3651 యాజరుH3270 ఏడ్చినట్టుH1065 నేను సిబ్మాH7643 ద్రాక్షావల్లులH1612 నిమిత్తము ఏడ్చెదనుH1058 హెష్బోనూH2809, ఏలాలేH500, నా కన్నీళ్లచేతH1832 నిన్ను తడిపెదనుH7301 ఏలయనగాH3588 ద్రాక్షతొట్టి త్రొక్కి సంతోషించునట్లుH8057 నీ శత్రువులు నీ వేసవికాల ఫలములమీదనుH7019H5921 నీ కోతH7105 మీదనుH5921 పడిH5307 కేకలు వేయుదురుH1959.

Therefore I will bewail with the weeping of Jazer the vine of Sibmah: I will water thee with my tears, O Heshbon, and Elealeh: for the shouting for thy summer fruits and for thy harvest is fallen.
10

ఆనందసంతోషములుH1524H8057 ఫలభరితమైన పొలమునుండిH3759H4480 మానిపోయెనుH622 ద్రాక్షలతోటలోH3754 సంగీతముH7442 వినబడదుH3808 ఉత్సాహ ధ్వనిH7321 వినబడదుH3808 గానుగులలోH3342 ద్రాక్షగెలలనుH3196 త్రొక్కువాడెవడునుH1869 లేడుH3808 ద్రాక్షలతొట్టిH3196 త్రొక్కువానిH1869 సంతోషపుకేకలుH1959 నేను మాన్పించియున్నానుH7673.

And gladness is taken away, and joy out of the plentiful field; and in the vineyards there shall be no singing, neither shall there be shouting: the treaders shall tread out no wine in their presses; I have made their vintage shouting to cease.
11

మోయాబుH4124 నిమిత్తము నా గుండెH4578 కొట్టుకొనుచున్నదిH1993 కీర్హరెశుH7025 నిమిత్తము నా ఆంత్రములుH7130 సితారావలెH3658 వాగుచున్నవిH1993.

Wherefore my bowels shall sound like an harp for Moab, and mine inward parts for Kirharesh.
12

మోయాబీయులుH4124 ఉన్నత స్థలమునకుH1116 వచ్చిH1961 ఆయాసపడిH3811 ప్రార్థన చేయుటకుH6419 తమ గుడిలోH4720 ప్రవేశించునప్పుడుH935 వారికేమియు దొరకకపోవునుH3201H3808.

And it shall come to pass, when it is seen that Moab is weary on the high place, that he shall come to his sanctuary to pray; but he shall not prevail.
13

పూర్వకాలమునH227 యెహోవాH3068 మోయాబునుగూర్చిH4124H413 సెలవిచ్చిన వాక్యముH1697 ఇదేH2088; అయితే యెహోవాH3068 ఇప్పుడీలాగునH6258 ఆజ్ఞ ఇచ్చుచున్నాడుH1696

This is the word that the LORD hath spoken concerning Moab since that time.
14

కూలివానిH7916 లెక్కప్రకారము మూడేండ్లలోగాH7969H8141 మోయాబీయులయొక్కH4124 ప్రభావమునుH3519 వారిగొప్పH7227 వారి సమూహమునుH1995 అవమానపరచబడును శేషముH7605 బహు కొద్దిగాH4213H4592 మిగులును అది అతి స్వల్పముగా నుండునుH3524H3808.

But now the LORD hath spoken, saying, Within three years, as the years of an hireling, and the glory of Moab shall be contemned, with all that great multitude; and the remnant shall be very small and feeble.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 2

1

పెంతెకొస్తనుG4005 పండుగదినముG2250 వచ్చినప్పుడుG4845 అందరుG537 ఒకచోటG3661 కూడియుండిరిG2258.

And when the day of Pentecost was fully come, they were all with one accord in one place.
2

అప్పుడు వేగముగా వీచుG5342 బలమైనG972 గాలిG4157వంటిG5618 యొకధ్వనిG2279 ఆకాశముG3772నుండిG1537 అకస్మాత్తుగాG869, వారు కూర్చుండిG2521యున్నG2258 యిల్లంG3624తయుG3650 నిండెనుG4137.

And suddenly there came a sound from heaven as of a rushing mighty wind, and it filled all the house where they were sitting.
3

మరియుG2532 అగ్నిజ్వాలలG4442వంటిG5616 నాలుకలుG1100 విభాగింపబడినట్టుగాG1266 వారికిG846 కనబడిG3700, వారిలోG846 ఒక్కొక్కనిG1538 మీదG1909 వ్రాలగG2523

And there appeared unto them cloven tongues like as of fire, and it sat upon each of them.
4

అందరుG537 పరిశుద్ధాG40త్మతోG4151 నిండినవారైG4130G3588 ఆత్మG4151 వారికిG846 వాక్‌శక్తిG669 అనుగ్రహించినకొలదిG1325 అన్యG2087భాషలతోG1100 మాటలాడG2980సాగిరిG756.

And they were all filled with the Holy Ghost, and began to speak with other tongues, as the Spirit gave them utterance.
5

ఆ కాలమున ఆకాశముG3772 క్రిందనుండుG5259 ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులుG2453 యెరూషలేముG2419లోG1722 కాపురG2730ముండిరిG2258.

And there were dwelling at Jerusalem Jews, devout men, out of every nation under heaven.
6

G5026 శబ్దముG5456 కలుగగా జనులు గుంపులుగాG4128 కూడివచ్చిG4905, ప్రతిG1520 మనుష్యుడుG1538 తన తనG2398 స్వభాషతోG1258 వారుG846 మాటలాడుటG2980 వినిG191 కలవరపడిరిG4797.

Now when this was noised abroad, the multitude came together, and were confounded, because that every man heard them speak in his own language.
7

అంతట అందరుG3956 విభ్రాంతినొందిG1839 ఆశ్చర్యపడిG2296—ఇదిగోG2400 మాటలాడుచున్నG2980 వీG3778రందరుG3956 గలిలయులుG1057 కారాG1526?

And they were all amazed and marvelled, saying one to another, Behold, are not all these which speak Galilaeans?
8

మనలోG1722 ప్రతివాడుG1538 తాను పుట్టినG1080 దేశపుG2398భాషతోG1258 వీరు మాటలాడుట మనముG2249 వినుచున్నామేG191; ఇదేమిG4459?

And how hear we every man in our own tongue, wherein we were born?
9

పార్తీయులుG3934 మాదీయులుG3370 ఏలామీయులుG1639, మెసొపొతమియG3318 యూదయG2449 కప్పదొకియG2587, పొంతుG4195 ఆసియG773 ఫ్రుగియG5435 పంపులియG3828 ఐగుప్తుG125 అను దేశములయందలి వారుG2730,

Parthians, and Medes, and Elamites, and the dwellers in Mesopotamia, and in Judaea, and Cappadocia, in Pontus, and Asia,
10

కురేనేG2957దగ్గరG2596 లిబియG3033 ప్రాంతములG3313యందుG3588 కాపురమున్నవారుG2730, రోమాG4514నుండి పరవాసులుగా వచ్చినవారుG1927, యూదులుG2453, యూదమత ప్రవిష్టులుG4339,

Phrygia, and Pamphylia, in Egypt, and in the parts of Libya about Cyrene, and strangers of Rome, Jews and proselytes,
11

క్రేతీయులుG2912 అరబీయులుG690 మొదలైన మన మందరమును, వీరు మనG2251 భాషలతోG1100 దేవునిG2316 గొప్పకార్యములనుG3167 వివరించుట వినుచున్నామనిG191 చెప్పుకొనిరిG2980.

Cretes and Arabians, we do hear them speak in our tongues the wonderful works of God.
12

అందరుG3956 విభ్రాంతినొందిG1839 యెటుతోచకG1280 యిG5124దేమG5101గునోG2309 అని ఒకనితోG243 ఒకడుG243 చెప్పుకొనిరిG3004.

And they were all amazed, and were in doubt, saying one to another, What meaneth this?
13

కొందరైతేG2087—వీరుG1526 క్రొత్త మద్యముతోG1098 నిండియున్నారనిG3325 అపహాస్యముG5512 చేసిరిG3004.

Others mocking said, These men are full of new wine.
14

అయితేG1161 పేతురుG4074G3588 పదునొకరిG1733తోకూడG4862 లేచి నిలిచిG1869 బిగ్గరగాG5456 వారితోG ఇట్లనెనుG669—యూదయG2453 మనుష్యులారాG435, యెరూషలేములోG2419 కాపురమున్నG2730 సమస్త జనులారాG537, యిదిG524 మీకుG5213 తెలియుగాకG1110, చెవియొగ్గిG1801 నాG3450 మాటలు వినుడి.G4487

But Peter, standing up with the eleven, lifted up his voice, and said unto them, Ye men of Judaea, and all ye that dwell at Jerusalem, be this known unto you, and hearken to my words:
15

మీరుG5210 ఊహించుG5274నట్టుG5613 వీరుG3778 మత్తులుG3184 కారుG3756, ప్రొద్దుబొడిచి జామయిన కాలేదు.

For these are not drunken, as ye suppose, seeing it is but the third hour of the day.
16

యోవేలుG2493 ప్రవక్తG4396 ద్వారాG1223 చెప్పబడినG2046 సంగతిG2076 యిదేG5124, ఏమనగా

But this is that which was spoken by the prophet Joel;
17

—అంత్యG2078దినములG2250యందుG1722 నేను మనుష్యుG4561లందరిG3956మీదG1909 నాG3450 ఆత్మనుG4151 కుమ్మరించెదనుG1632 మీG5216 కుమారులునుG5207 మీG కుమార్తెలునుG2364 ప్రవచించెదరుG4395 మీG5216 యౌవనులకుG3495 దర్శనములుG3706 కలుగునుG3700 మీG5216 వృద్ధులు కలలు కందురు.G4245

And it shall come to pass in the last days, saith God, I will pour out of my Spirit upon all flesh: and your sons and your daughters shall prophesy, and your young men shall see visions, and your old men shall dream dreams:
18

G1565 దినములG2250లోG1722 నాG3450 దాసులG1401మీదనుG1909 నాG3450 దాసురాండ్రG1399 మీదనుG1909 నాG3450 ఆత్మనుG4151 కుమ్మరించెదనుG1632 గనుక వారు ప్రవచించెదరుG4395.

And on my servants and on my handmaidens I will pour out in those days of my Spirit; and they shall prophesy:
19

పైనG507 ఆకాశG3772మందుG1722 మహత్కార్యములనుG5059 క్రిందG2736 భూమిG1093మీదG1909 సూచకక్రియలనుG4592 రక్తమునుG129 అగ్నినిG4442 పొగG2586 ఆవిరినిG822 కలుగజేసెదనుG1325.

And I will shew wonders in heaven above, and signs in the earth beneath; blood, and fire, and vapour of smoke:
20

ప్రభువుG2962 ప్రత్యక్షమగుG2064 ఆ మహాG3173దినముG2250 రాకమునుపుG4250 సూర్యుడుG2246 చీకటిగానుG4655 చంద్రుడుG4582 రక్తముG129గానుG1519 మారుదురుG3344.

The sun shall be turned into darkness, and the moon into blood, before that great and notable day of the Lord come:
21

అప్పుడుG2532 ప్రభువుG2962 నామమునుబట్టిG3686 ప్రార్థనచేయుG1941 వాG3739రందరునుG3956 రక్షణపొందుదురుG4982 అని దేవుడు చెప్పుచున్నాడు.

And it shall come to pass, that whosoever shall call on the name of the Lord shall be saved.
22

ఇశ్రాయేలుG2475వారలారాG435, యీG5128 మాటలుG3056 వినుడిG191. దేవుడుG2316 నజరేయుడగుG3480 యేసుచేతG2424 అద్భుతములనుG1411 మహత్కార్యములనుG5059 సూచకక్రియలనుG4592 మీG5216 మధ్యనుG4160 చేయించిG4160, ఆయనను తనG846వలనG1223 మెప్పుపొందినవానిగాG575 మీG5209కుG1519 కనబరచెనుG584; ఇది మీరేG2532 యెరుగుదురుG1492.

Ye men of Israel, hear these words; Jesus of Nazareth, a man approved of God among you by miracles and wonders and signs, which God did by him in the midst of you, as ye yourselves also know:
23

దేవుడుG2316 నిశ్చయించినG3724 సంకల్పమునుG1012 ఆయనG5126 భవిష్యద్‌ జ్ఞానమునుG4268 అనుసరించిG2983 అప్పగింపబడినG1560 యీయననుG5126 మీరు దుష్టులG459చేతG1223 సిలువ వేయించిG4362 చంపితిరిG337.

Him, being delivered by the determinate counsel and foreknowledge of God, ye have taken, and by wicked hands have crucified and slain:
24

మరణముG ఆయననుG846 బంధించిG2902 యుంచుట అG3756సాధ్యముG1415 గనుక దేవుడుG2316 మరణG2288వేదనలుG5604 తొలగించిG3089 ఆయననుG3739 లేపెనుG450.

Whom God hath raised up, having loosed the pains of death: because it was not possible that he should be holden of it.
25

ఆయననుG846గూర్చిG1519 దావీదుG1138 ఇట్లనెనుG3004 —నేనెల్లప్పుడుG3956 నాG3450 యెదుటG1799 ప్రభువునుG2962 చూచుచుంటినిG4308 ఆయన నాG3450 కుడిపార్శ్వమునG1188 నున్నాడుG2076 గనుకG2443 నేను కదల్చG4531బడనుG3361.

For David speaketh concerning him, I foresaw the Lord always before my face, for he is on my right hand, that I should not be moved:
26

కావునG5124 నాG3450 హృదయముG2588 ఉల్లసించెనుG2165; నాG3450 నాలుకG1100 ఆనందించెనుG21 మరియుG2532 నాG3450 శరీరముG4561 కూడG2532 నిరీక్షణG1680 గలిగిG1909 నిలకడగా ఉండునుG2681.

Therefore did my heart rejoice, and my tongue was glad; moreover also my flesh shall rest in hope:
27

నీవు నాG3450 ఆత్మనుG5590 పాతాళముG86లోG1519 విడిచిG1459పెట్టవుG3756 నీG4675 పరిశుద్ధునిG3741 కుళ్లుG1312పట్టనియ్యవుG3761.

Because thou wilt not leave my soul in hell, neither wilt thou suffer thine Holy One to see corruption.
28

నాకుG3427 జీవG2222మార్గములుG3598 తెలిపితివిG1107 నీG4675 దర్శన మనుగ్రహించిG4383 నన్ను ఉల్లాసముతోG2167 నింపెదవు.G4137

Thou hast made known to me the ways of life; thou shalt make me full of joy with thy countenance.
29

సహోదరులారాG80, మూలG3966పురుషుడగుG435 దావీదునుG1138గూర్చి మీG5209తోG4314 నేను ధారాళముగG3326 మాటలాడవచ్చునుG2036. అతడు చనిపోయిG5053 సమాధిచేయబడెనుG2290";

Men and brethren, let me freely speak unto you of the patriarch David, that he is both dead and buried, and his sepulchre is with us unto this day.
30

అతనిG846 సమాధిG3418 నేటిG2250వరకుG891 మనG2254 మధ్యG1722 నున్నదిG2076. అతడు ప్రవక్తయైG4396 యుండెనుG5225 గనుకG3767 —అతనిG846 గర్భG3751ఫలముG2590లోనుండిG1537 అతనిG846 సింహాసనముG2362మీదG1909 ఒకని కూర్చుండబెట్టుదునుG2523 అని దేవుడుG2316 తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టుపెట్టు కొనిన సంగతి అతడెరిగి,

Therefore being a prophet, and knowing that God had sworn with an oath to him, that of the fruit of his loins, according to the flesh, he would raise up Christ to sit on his throne;
31

క్రీస్తుG5547 పాతాళముG86లోG1519 విడువG2641 బడలేదనియుG3756, ఆయనG846 శరీరముG4561 కుళ్లిG1312పోలేదనియుG3761 దావీదు ముందుగా తెలిసికొనిG4275 ఆయనG846 పునరుత్థానమునుG386 గూర్చిG4012 చెప్పెనుG2980.

He seeing this before spake of the resurrection of Christ, that his soul was not left in hell, neither his flesh did see corruption.
32

G5126 యేసునుG2424 దేవుడుG2316 లేపెనుG450; దీనికి మేG2249మందరముG3956 సాక్షులముG3144.

This Jesus hath God raised up, whereof we all are witnesses.
33

కాగాG3767 ఆయనG846 దేవునిG2316 కుడిపార్శ్వమునకుG1188 హెచ్చింపబడిG5312, పరిశుద్ధాG40త్మనుG4151 గూర్చినG3588 వాగ్దానమునుG1860 తండ్రిG3962వలన పొందిG2983, మీరుG5210 చూచుచుG991 వినుచునున్నG191 దీనినిG5124 కుమ్మరించియున్నాడుG1632.

Therefore being by the right hand of God exalted, and having received of the Father the promise of the Holy Ghost, he hath shed forth this, which ye now see and hear.
34

దావీదుG1138 పరలోకముG3772నకుG1519 ఎక్కిG305 పోలేదుG3756; అయితేG1161 అతడిG846ట్లనెను—G3004 నేను నీG4675 శత్రువులనుG2190 నీG4675 పాదములక్రింద పాదపీఠగా ఉంచువరకుG5286

For David is not ascended into the heavens: but he saith himself, The LORD said unto my Lord, Sit thou on my right hand,
35

G2193నీవు నాG3450 కుడిపార్శ్వముG1188G137 కూర్చుండుమనిG2521 ప్రభువుG2962 నాG3450 ప్రభువుతోG2962 చెప్పెనుG2036.

Until I make thy foes thy footstool.
36

మీరుG5210 సిలువవేసినG4717 యీG5126 యేసునేG2424 దేవుడుG2316 ప్రభువుగానుG2962 క్రీస్తుగానుG5547 నియమించెనుG160. ఇదిG3767 ఇశ్రాయేలుG2474 వంశG3624మంతయుG3956 రూఢిగాG806 తెలిసికొనవలెననిG1097 చెప్పెను.

Therefore let all the house of Israel know assuredly, that God hath made that same Jesus, whom ye have crucified, both Lord and Christ.
37

వారు ఈ మాట వినిG191 హృదయములోG2588 నొచ్చుకొనిG2660 —సహోదరులారాG80, మేమేమిG5101 చేతుమనిG4160 పేతురునుG4074 కడమG3062 అపొస్తలులనుG652 అడుగగాG2036

Now when they heard this, they were pricked in their heart, and said unto Peter and to the rest of the apostles, Men and brethren, what shall we do?
38

పేతురుG4074—మీరుG5216 మారుమనస్సుG3340 పొంది, పాపG266క్షమాపణG859 నిమిత్తముG1519 ప్రతివాడుG1538 యేసుG2424క్రీస్తుG5547 నామమునG3686 బాప్తిస్మము పొందుడిG907; అప్పుడు మీరు పరిశుద్ధాG40త్మG4151 అను వరముG1431 పొందుదురుG2983.

Then Peter said unto them, Repent, and be baptized every one of you in the name of Jesus Christ for the remission of sins, and ye shall receive the gift of the Holy Ghost.
39

ఈ వాగ్దానముG1860 మీకునుG5213 మీG5216 పిల్లలకునుG5043 దూరస్థుG3112లందరికినిG3956, అనగా ప్రభువైనG2962 మనG2257 దేవుడుG2316 తనయొద్దకు పిలిచినG4341 వారికందరికిని చెందునని వారితో చెప్పెను.

For the promise is unto you, and to your children, and to all that are afar off, even as many as the Lord our God shall call.
40

ఇంకనుG5037 అనేకG4119 విధములైనG2087 మాటలతోG3056 సాక్ష్యమిచ్చిG1263—మీరు మూర్ఖులగు ఈG5026 తరముG1074వారికిG4646 వేరైG575 రక్షణపొందుడనిG4982 వారిని హెచ్చరించెనుG3870.

And with many other words did he testify and exhort, saying, Save yourselves from this untoward generation.
41

కాబట్టిG3767 అతనిG846 వాక్యముG3056 అంగీకరించినవారుG588 బాప్తిస్మము పొందిరిG907, ఆG1565 దినమందుG2250 ఇంచుమించుG5616 మూడువేలG5153 మందిG5590 చేర్చబడిరిG4369.

Then they that gladly received his word were baptized: and the same day there were added unto them about three thousand souls.
42

వీరు అపొస్తలులG652 బోధG1322యందునుG3588 సహవాసG2842మందునుG1722, రొట్టెG740 విరుచుటయందునుG2800 ప్రార్థన చేయుటయందునుG4335 ఎడతెగక యుండిరిG4342.

And they continued stedfastly in the apostles' doctrine and fellowship, and in breaking of bread, and in prayers.
43

అప్పుడుG1161 ప్రతిG3956వానికినిG5590 భయముG5401 కలిగెనుG1096. మరియుG235 అనేకG4183 మహత్కార్యములునుG5059 సూచకక్రియలునుG4592 అపొస్తలులG652 ద్వారాG1223 జరిగెనుG1096.

And fear came upon every soul: and many wonders and signs were done by the apostles.
44

విశ్వసించినG4100వారందరుG3956 ఏకముగాG1909 కూడిG2258 తమకు కలిగినదంతయుG537 సమష్టిగాG2839 ఉంచుకొనిరిG2192.

And all that believed were together, and had all things common;
45

ఇదియుగాకG2532 వారు తమ చరస్థిరాస్తులనుG2933 అమ్మిG4097, అందరికినిG3956 వారి వారిG5100 అక్కరG5532కొలదిG2530 పంచిపెట్టిరిG1266.

And sold their possessions and goods, and parted them to all men, as every man had need.
46

మరియుG5037 వారేకG858మనస్కులైG2588 ప్రతిదినముG2596 దేవాలయముG2411లోG1722 తప్పక కూడుకొనుచుG3661 ఇంటింటG3624 రొట్టెG740 విరుచుచుG2806, దేవునిG2316 స్తుతించుచుG134, ప్రజG2992లందరిG3650వలనG4314 దయG5485పొందినవారైG2192

And they, continuing daily with one accord in the temple, and breaking bread from house to house, did eat their meat with gladness and singleness of heart,
47

ఆనందముG20తోనుG1722 నిష్కపటమైన హృదయముG2588తోనుG1722 ఆహారముG5160 పుచ్చుకొనుచుండిరిG3335. మరియుG1161 ప్రభువుG2962 రక్షణ పొందుచున్నవారినిG4982 అనుదినముG2596 వారిG3650తోG4314 చేర్చుచుండెనుG4369.

Praising God, and having favour with all the people. And the Lord added to the church daily such as should be saved.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.