Day 267
Day 268 : యెషయా 21-23 & అపొస్తలుల కార్యములు 5
Day 269

యెషయా అధ్యాయము 21

1

సముద్రతీరముననున్నH3220 అడవిదేశమునుH4057 గూర్చిన దేవోక్తిH4853 దక్షిణదిక్కునH5045 సుడిగాలి విసరునట్లుH5492 అరణ్యమునుండిH4057H4480 భీకరదేశమునుండిH3372H776H4480 అది వచ్చుచున్నదిH935.

The burden of the desert of the sea. As whirlwinds in the south pass through; so it cometh from the desert, from a terrible land.
2

కఠినమైనవాటినిH7186 చూపుచున్న దర్శనముH2380 నాకు అనుగ్రహింపబడియున్నదిH5046. మోసముచేయువారుH898 మోసము చేయుదురుH898 దోచుకొనువారుH7703 దోచుకొందురుH7703 ఏలామూH5867, బయలుదేరుముH5927 మాద్యాH4074, ముట్టడివేయుముH6696 వారి నిట్టూర్పంతయుH585H3605 మాన్పించుచున్నానుH7673.

A grievous vision is declared unto me; the treacherous dealer dealeth treacherously, and the spoiler spoileth. Go up, O Elam: besiege, O Media; all the sighing thereof have I made to cease.
3

కావునH3651H5921 నా నడుముH4975 బహు నొప్పిగా నున్నదిH2479 ప్రసవించుH3205 స్త్రీ వేదనవంటిH6735 వేదనH6735 నన్ను పట్టియున్నదిH270 బాధచేతH5753 నేను వినలేకుండనున్నానుH8085H4480 విభ్రాంతిచేతH926 నేను చూడలేకుండనున్నానుH7200H4480.

Therefore are my loins filled with pain: pangs have taken hold upon me, as the pangs of a woman that travaileth: I was bowed down at the hearing of it; I was dismayed at the seeing of it.
4

నా గుండెH3824 తటతట కొట్టుకొనుచున్నదిH8582 మహా భయముH6427 నన్ను కలవరపరచుచున్నదిH1204 నా కిష్టమైనH2837 సంధ్యవేళH5399 నాకు భీకరమాయెనుH2837.

My heart panted, fearfulness affrighted me: the night of my pleasure hath he turned into fear unto me.
5

వారు భోజనపు బల్లనుH7979 సిద్ధముచేయుదురుH6186 తివాసీలుH6844 పరతురుH6822 అన్నపానములుH398H8354 పుచ్చుకొందురు. అధిపతులారాH8269, లేచిH6965 కేడెములకుH4043 చమురు రాయుడిH4886; ప్రభువుH136 నాతోH413 ఇట్లనెనుH559

Prepare the table, watch in the watchtower, eat, drink: arise, ye princes, and anoint the shield.
6

నీవు వెళ్లిH1980 కావలివానిH6822 నియమింపుముH5975 అతడు తనకు కనబడుదానినిH7200 తెలియజేయవలెనుH5046.

For thus hath the Lord said unto me, Go, set a watchman, let him declare what he seeth.
7

జతజతలుగాH6776 వచ్చు రౌతులునుH6571 వరుసలుగా వచ్చుH7393 గాడిదలునుH2543 వరుసలుగావచ్చుH7393 ఒంటెలునుH1581 అతనికి కనబడగాH7200 అతడు బహు జాగ్రత్తగాH7182 చెవి యొగ్గిH7181 నిదానించిH7227 చూచునుH7182

And he saw a chariot with a couple of horsemen, a chariot of asses, and a chariot of camels; and he hearkened diligently with much heed:
8

సింహముH738 గర్జించునట్టు కేకలు వేసిH7121 నా యేలినవాడాH113, పగటివేళH3119 నేనుH595 నిత్యమునుH8548 కావలి బురుజుమీదH4707H5921 నిలుచుచున్నానుH5975 రాత్రిH3915 అంతయుH3605 కావలి కాయుచున్నానుH5324

And he cried, A lion: My lord, I stand continually upon the watchtower in the daytime, and I am set in my ward whole nights:
9

ఇదిగోH2009 జతజతలుగాH6776 రౌతులH7393 దండు వచ్చుచున్నదిH935 అని చెప్పెనుH559.బబులోనుH894 కూలెనుH5307 కూలెనుH5307 దాని దేవతలH6456 విగ్రహములన్నిటినిH3605 ఆయన నేలనుH776 పడవేసియున్నాడుH5307 ముక్కముక్కలుగా విరుగగొట్టియున్నాడుH7665 అనిచెప్పుచుH559 వచ్చెను.

And, behold, here cometh a chariot of men, with a couple of horsemen. And he answered and said, Babylon is fallen, is fallen; and all the graven images of her gods he hath broken unto the ground.
10

నేను నూర్చినH4098 నా ధాన్యమాH1121, నా కళ్లములోH1637 నూర్చబడినవాడాH4098, ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములకధిపతియునగుH6635 యెహోవావలనH3068H854 నేను వినినH8085 సంగతి నీకు తెలియజెప్పియున్నానుH5046.

O my threshing, and the corn of my floor: that which I have heard of the LORD of hosts, the God of Israel, have I declared unto you.
11

దూమానుగూర్చినH1746 దేవోక్తిH4853 కావలివాడాH8104, రాత్రిH3915 యెంత వేళైనదిH4100? కావలివాడాH8104, రాత్రిH3915 యెంత వేళైనదిH4100? అని యొకడు శేయీరులోనుండిH8165H4480 కేకలు వేసిH7121 నన్ను అడుగుచున్నాడు

The burden of Dumah. He calleth to me out of Seir, Watchman, what of the night? Watchman, what of the night?
12

కావలివాడుH8104 ఉదయమునగునుH1242 రాత్రియునగునుH3915 మీరు విచారింపగోరినయెడలH1158H518 విచారించుడిH1158 మరలH7725 రండిH857 అనుచున్నాడుH559.

The watchman said, The morning cometh, and also the night: if ye will enquire, enquire ye: return, come.
13

అరేబియానుH6152 గూర్చిన దేవోక్తిH4853 దెదానీయులైనH1720 సార్థవాహులారాH736, సాయంకాలమున మీరు అరబిH6152 యెడారిలోH3293 దిగవలెనుH3885.

The burden upon Arabia. In the forest in Arabia shall ye lodge, O ye travelling companies of Dedanim.
14

తేమాH8485 దేశనివాసులారాH776H3427, దప్పిగొన్నవారికిH6771 నీళ్లుH4325 తెండిH857 పారిపోవుచున్నవారికిH5074 ఎదురుగాH6923 ఆహారముH3899 తీసికొని రండి

The inhabitants of the land of Tema brought water to him that was thirsty, they prevented with their bread him that fled.
15

ఖడ్గ భయముచేతనుH2719H4480 దూసినH5203 ఖడ్గH2719 భయముచేతనుH4480 ఎక్కుపెట్టబడినH1869 ధనుస్సులH7198 భయముచేతనుH4480 క్రూరయుద్ధH3514H4421 భయముచేతనుH4480 వారు పారిపోవుచున్నారుH5074

For they fled from the swords, from the drawn sword, and from the bent bow, and from the grievousness of war.
16

ప్రభువుH136 నాకీలాగుH3541 సెలవిచ్చియున్నాడుH559 కూలివారుH7916 ఎంచునట్లుగా ఒక యేడాదిలోగానేH8141 కేదారుH6938 ప్రభావమంతయుH3519H3605 నశించిపోవునుH3615.

For thus hath the Lord said unto me, Within a year, according to the years of an hireling, and all the glory of Kedar shall fail:
17

కేదారీయులH6938H1121 బలాఢ్యులH1368 విలుకాండ్లలోH7198 శేషించువారుH7605 కొద్దివారగుదురుH4557. ఈలాగు జరుగునని ఇశ్రాయేలుH3478 దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చియున్నాడుH1696.

And the residue of the number of archers, the mighty men of the children of Kedar, shall be diminished: for the LORD God of Israel hath spoken it.

యెషయా అధ్యాయము 22

1

దర్శనపులోయనుH2384H1516 గూర్చిన దేవోక్తిH4853

The burden of the valley of vision. What aileth thee now, that thou art wholly gone up to the housetops?
2

ఏమివచ్చిH4100 నీలోనివారందరుH3605 మేడలమీదిH1406 కెక్కియున్నారుH5927? అల్లరితోH8663 నిండిH4392 కేకలువేయుH1993 పురమాH7151, ఉల్లాసముతోH5947 బొబ్బలు పెట్టు దుర్గమా, నీలో హతులైనవారుH2491 ఖడ్గముచేతH2719 హతముకాలేదుH2719H3808 యుద్ధములోH4421 వధింపబడలేదుH4191H3808.

Thou that art full of stirs, a tumultuous city, a joyous city: thy slain men are not slain with the sword, nor dead in battle.
3

నీ అధిపతులందరుH7101H3605 కూడిH3162 పారిపోగాH5074 విలుకాండ్లచేతH7198H4480 కొట్టబడకుండ పట్టబడినవారైరిH631. మీలో దొరికినవారందరుH4672H3605 పట్టబడిH631 దూరమునకుH7350 పారిపోయిరిH1272

All thy rulers are fled together, they are bound by the archers: all that are found in thee are bound together, which have fled from far.
4

నేను సంతాపముH4843 కలిగి యేడ్చుచున్నానుH1065 నాకు విముఖులైH8159 యుండుడి నా జనమునకుH5971 కలిగిన నాశనమునుగూర్చిH7701 నన్ను ఓదార్చుటకుH5162 తీవరపడకుడిH213H408.

Therefore said I, Look away from me; I will weep bitterly, labour not to comfort me, because of the spoiling of the daughter of my people.
5

దర్శనపుH2384 లోయలోH1516 సైన్యములకధిపతియుH6635 ప్రభువునగుH136 యెహోవాH3069 అల్లరిదినమొకటిH4103H3117 నియమించియున్నాడు ఓటమి త్రొక్కుడుH4001 కలవరముH3998 ఆయన కలుగజేయును ఆయన ప్రాకారములనుH7023 పడగొట్టగాH6979 కొండవైపుH2022H413 ధ్వని వినబడునుH7771.

For it is a day of trouble, and of treading down, and of perplexity by the Lord GOD of hosts in the valley of vision, breaking down the walls, and of crying to the mountains.
6

ఏలాముH5867 యోధులనుH5375 రథములనుH7393 రౌతులనుH6571 సమకూర్చి అంబులపొదినిH827 వహించియున్నది. కీరుH7024 డాలుH4043 పై గవిసెన తీసెనుH6168

And Elam bare the quiver with chariots of men and horsemen, and Kir uncovered the shield.
7

అందుచేత అందమైనH4055 నీ లోయలనిండH6010H4390 రథములున్నవిH7393 గుఱ్ఱపురౌతులుH6571 గవినియొద్దH8179 వ్యూహమేర్పరచుకొనుచున్నారుH7896.

And it shall come to pass, that thy choicest valleys shall be full of chariots, and the horsemen shall set themselves in array at the gate.
8

అప్పుడు యూదానుండిH3063H4480 ఆయన ముసుకుH4539 తీసివేసెనుH1540H1931 దినమునH3117 నీవు అరణ్యగృహమందున్నH3293H1004 ఆయుధములనుH5402 కనిపెట్టితివిH5027.

And he discovered the covering of Judah, and thou didst look in that day to the armour of the house of the forest.
9

దావీదుపట్టణపుH1732H5892 ప్రాకారముH2346 చాలామట్టుకు పడిపోయినదనిH5422 తెలిసికొనిH7200 దిగువనున్నH8481 కోనేటిH1295 నీళ్లనుH4325 మీరు సమకూర్చితిరిH6908.

Ye have seen also the breaches of the city of David, that they are many: and ye gathered together the waters of the lower pool.
10

యెరూషలేముH3389 యిండ్లనుH1004 లెక్కపెట్టిH5608 ప్రాకారమునుH2346 గట్టిచేయుటకుH1219 ఇండ్లనుH1004 పడగొట్టితిరిH5422

And ye have numbered the houses of Jerusalem, and the houses have ye broken down to fortify the wall.
11

పాతH3465 కోనేటినీళ్లుH1295H4325 నిలుచుటకు ఆ రెండు గోడలH2346 మధ్యనుH996 చెరువుH4724 కట్టితిరిH6213 అయినను దాని చేయించినH6213 వానివైపుH413 మీరు చూచినH5027 వారు కారుH3808 పూర్వకాలమునH7350 దాని నిర్మించినవానినిH3335 మీరు లక్ష్యపెట్టకపోతిరిH7200H3808.

Ye made also a ditch between the two walls for the water of the old pool: but ye have not looked unto the maker thereof, neither had respect unto him that fashioned it long ago.
12

H1931 దినమునH3117 ఏడ్చుటకునుH1065 అంగలార్చుటకునుH4553 తలబోడి చేసికొనుటకునుH7144 గోనెపట్టH8242 కట్టుకొనుటకునుH2296 సైన్యములకధిపతియుH6635 ప్రభువునగుH136 యెహోవాH3068 మిమ్మును పిలువగాH7121

And in that day did the Lord GOD of hosts call to weeping, and to mourning, and to baldness, and to girding with sackcloth:
13

రేపుH4279 చచ్చిపోదుముH4191 గనుకH3588 తిందముH398 త్రాగుదముH8354 అని చెప్పిH559, యెడ్లనుH1241 వధించుచుH2026 గొఱ్ఱలనుH6629 కోయుచుH7819 మాంసముH1320 తినుచుH398 ద్రాక్షారసముH3196 త్రాగుచుH8354 మీరు

And behold joy and gladness, slaying oxen, and killing sheep, eating flesh, and drinking wine: let us eat and drink; for to morrow we shall die.
14

సంతోషించిH8342 ఉత్సహించుదురుH8057 ఒ కాగా ప్రభువునుH136 సైన్యములH6635 కధిపతియునగు యెహోవాH3068 నాకు ప్రత్యక్షుడైH1540 నాకు వినబడునట్లుH241 ఇట్లనుచున్నాడుమీరు మరణముH4191 కాకుండ ఈH2088 మీ దోషమునకుH5771 ప్రాయశ్చిత్తము కలుగదనిH3772 ప్రభువునుH136 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3069 ప్రమాణపూర్వకముగాH518 సెలవిచ్చుచున్నాడుH559.

And it was revealed in mine ears by the LORD of hosts, Surely this iniquity shall not be purged from you till ye die, saith the Lord GOD of hosts.
15

ప్రభువునుH136 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3069 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 గృహH1004 నిర్వాహకుడైన షెబ్నాH7644 అను ఈH2088 విచారణకర్తయొద్దకుH5532H413 పోయిH1980 అతనితో ఇట్లనుముH559

Thus saith the Lord GOD of hosts, Go, get thee unto this treasurer, even unto Shebna, which is over the house, and say,
16

ఇక్కడH6311 నీ కేమి పనిH4100? ఇక్కడH6311 నీ కెవరున్నారుH4310? నీవిక్కడH6311 సమాధినిH6913 తొలిపించుకొననేలH2672? ఎత్తయినస్థలమునH4791 సమాధినిH6913 తొలిపించుకొనుచున్నాడుH2672 శిలలోH5553 తనకు నివాసముH4908 తొలిపించుకొనుచున్నాడుH2710

What hast thou here? and whom hast thou here, that thou hast hewed thee out a sepulchre here, as he that heweth him out a sepulchre on high, and that graveth an habitation for himself in a rock?
17

ఇదిగోH2009 బలాఢ్యుడొకనిH1397 విసరివేయునట్లుH2904 యెహోవాH3068 నిన్ను వడిగా విసరివేయునుH2925 ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనునుH5844

Behold, the LORD will carry thee away with a mighty captivity, and will surely cover thee.
18

ఆయన నిన్ను మడిచిH6801 యొకడు చెండుH1754 వేసినట్టు విశాలమైనH7342 దేశములోనికిH776H413 నిన్ను విసరివేయునుH6802. నీ యజమానునిH113 ఇంటివారికిH1004 అవమానముH7036 తెచ్చిన వాడా, అక్కడనేH8033 నీవు మృతిబొందెదవుH4191 నీ ఘనమైనH3519 రథములుH4818 అక్కడనేH8033 పడియుండును

He will surely violently turn and toss thee like a ball into a large country: there shalt thou die, and there the chariots of thy glory shall be the shame of thy lord's house.
19

నీ స్థితినుండిH4673H4480 యెహోవానగుH3068 నేను నిన్ను తొలగించెదనుH1920 నీ ఉద్యోగమునుండిH4612H4480 ఆయన నిన్ను త్రోసివేయునుH2040.

And I will drive thee from thy station, and from thy state shall he pull thee down.
20

H1931 దినమునH3117 నేను నా సేవకుడునుH5650 హిల్కీయాH2518 కుమారుడునగుH1121 ఎల్యాకీమునుH471 పిలిచిH7121

And it shall come to pass in that day, that I will call my servant Eliakim the son of Hilkiah:
21

అతనికి నీ చొక్కాయినిH3801 తొడిగించిH3847 నీ నడికట్టుచేతH73 ఆతని బలపరచిH2388 నీ అధికారమునుH4475 అతనికిచ్చెదనుH5414; అతడు యెరూషలేముH3389 నివాసులకునుH3427 యూదాH3063 వంశస్థులకునుH1004 తండ్రియగునుH1H1961.

And I will clothe him with thy robe, and strengthen him with thy girdle, and I will commit thy government into his hand: and he shall be a father to the inhabitants of Jerusalem, and to the house of Judah.
22

నేను దావీదుH1732 ఇంటితాళపుH1004H4668 అధికారభారమును అతని భుజముమీదH7926H5921 ఉంచెదనుH5414 అతడు తీయగాH6605 ఎవడును మూయజాలడుH5462H369 అతడు మూయగాH5462 ఎవడును తీయజాలడుH6605H369

And the key of the house of David will I lay upon his shoulder; so he shall open, and none shall shut; and he shall shut, and none shall open.
23

దిట్టమైనచోటH4725 మేకుH3489 కొట్టినట్టుH8628 నేను అతని స్థిరపరచెదనుH4725 అతడు తన పితరులH1 కుటుంబమునకుH1004 మాన్యతగలH3519 సింహాసనముగాH3678 నుండునుH1961.

And I will fasten him as a nail in a sure place; and he shall be for a glorious throne to his father's house.
24

గిన్నెలవంటిH3627 పాత్రలనుH3627 బుడ్లవంటిH101 సమస్తమైనH3605 చిన్నH6996 చెంబులనుH5035 అనగా అతని పితరులH1 సంతానH6631 సంబంధులగు పిల్లజల్లలందరినిH3605 అతనిమీదH5921 వ్రేలాడించెదరుH8518.

And they shall hang upon him all the glory of his father's house, the offspring and the issue, all vessels of small quantity, from the vessels of cups, even to all the vessels of flagons.
25

సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఈలాగు సెలవిచ్చుచున్నాడుH5002H1931 దినమునH3117 దిట్టమైనH8628 చోటH4725 స్థిరపరచబడినH8628 ఆ మేకుH3489 ఊడదీయబడిH4185 తెగవేయబడిH1438 పడునుH5307 దానిమీదనున్నH5921 భారముH4853 నాశనమగునుH3772 ఈలాగు జరుగునని యెహోవాH3068 సెలవిచ్చియున్నాడుH1696.

In that day, saith the LORD of hosts, shall the nail that is fastened in the sure place be removed, and be cut down, and fall; and the burden that was upon it shall be cut off: for the LORD hath spoken it.

యెషయా అధ్యాయము 23

1

తూరునుగూర్చినH6865 దేవోక్తిH4853 తర్షీషుH8659 ఓడలారాH591, అంగలార్చుడిH3213 తూరుH6865 పాడైపోయెనుH7703 ఇల్లయిననుH1004 లేదుH4480 ప్రవేశమార్గమైననుH935 లేదుH4480 కిత్తీయులH3794 దేశమునుండిH776H4480 ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెనుH1540.

The burden of Tyre. Howl, ye ships of Tarshish; for it is laid waste, so that there is no house, no entering in: from the land of Chittim it is revealed to them.
2

సముద్రతీరవాసులారాH339H3427, అంగలార్చుడి సముద్రముH3220 దాటుచుండుH5674 సీదోనుH6721 వర్తకులుH5503 తమ సరకులతో నిన్ను నింపిరిH4390.

Be still, ye inhabitants of the isle; thou whom the merchants of Zidon, that pass over the sea, have replenished.
3

షీహోరుH7883 నదిH2975 ధాన్యముH2233 నైలునదిH4325 పంటH7105 సముద్రముమీద నీలోనికి తేబడుచుండెనుH8393 తూరువలనH6865 జనములకుH1471 లాభముH5505 వచ్చెనుH1961.

And by great waters the seed of Sihor, the harvest of the river, is her revenue; and she is a mart of nations.
4

సీదోనూH6721, సిగ్గుపడుముH954, సముద్రముH3220 సముద్రదుర్గముH3220H4581 మాటలాడుచున్నదిH559 నేను ప్రసవవేదనపడనిదాననుH2342H3808 పిల్లలు కననిదాననుH3205H3808 ¸యవనస్థులనుH970 పోషింపనిదాననుH1431H3808 కన్యకలనుH1330 పెంచనిదాననుH7311H3808.

Be thou ashamed, O Zidon: for the sea hath spoken, even the strength of the sea, saying, I travail not, nor bring forth children, neither do I nourish up young men, nor bring up virgins.
5

ఆ వర్తమానముH8088 ఐగుప్తీయులుH4714 విని తూరునుH6865 గూర్చి మిక్కిలి దుఃఖింతురుH2342.

As at the report concerning Egypt, so shall they be sorely pained at the report of Tyre.
6

తర్షీషునకుH8659 వెళ్లుడిH5674 సముద్రతీరవాసులారాH339H3427, అంగలార్చుడిH3213.

Pass ye over to Tarshish; howl, ye inhabitants of the isle.
7

నీకు సంతోషము కలుగజేసినH5947 పట్టణమిదేనాH2063? ప్రాచీనH6924 కాలముననుండినH3117H4480 పట్టణమిదేనా? పరదేశనివాసముచేయుటకుH1481 దూరప్రయాణముచేసినదిదేనాH7350?

Is this your joyous city, whose antiquity is of ancient days? her own feet shall carry her afar off to sojourn.
8

దాని వర్తకులుH5503 రాజసమానులుH8269 దాని వ్యాపారులుH3669 భూనివాసులలోH776 ఘనులుH3513 కిరీటములH5849 నిచ్చుచుండు తూరుకుH6865 ఈలాగు చేయనెవడుH4310 ఉద్దేశించెనుH3289?

Who hath taken this counsel against Tyre, the crowning city, whose merchants are princes, whose traffickers are the honourable of the earth?
9

సర్వసౌందర్యH3605H6643 గర్వాతిశయమునుH1347 అపవిత్రపరచుటకునుH2490 భూమిమీదనున్నH776 సర్వఘనులనుH3605H3513 అవమానపరచుటకునుH7043 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఈలాగు చేయనుద్దేశించెనుH3289.

The LORD of hosts hath purposed it, to stain the pride of all glory, and to bring into contempt all the honourable of the earth.
10

తర్షీషుకుమారీH8659H1323, నీ దేశమునకికH776H5750 నడికట్టుH4206 లేకపోయెనుH369 నైలునదిH2975 ప్రవహించునట్లు దానిమీద ప్రవహించుముH5674.

Pass through thy land as a river, O daughter of Tarshish: there is no more strength.
11

ఆయన సముద్రముమీదH3220H5921 తన చెయ్యిH3027 చాపెనుH5186 రాజ్యములనుH4467 కంపింపజేసెనుH7264 కనానుకోటలనుH4581 నశింపజేయుటకుH8045 యెహోవాH3068 దాని గూర్చిH413 ఆజ్ఞాపించెనుH6680.

He stretched out his hand over the sea, he shook the kingdoms: the LORD hath given a commandment against the merchant city, to destroy the strong holds thereof.
12

మరియు ఆయన సీదోనుH6721 కన్యకాH1330, చెరపబడినదానాH6231, నీకికనుH5750 సంతోషముండదుH5937H3808 నీవు లేచిH6965 కిత్తీముకుH3794 దాటి పొమ్ముH5674 అక్కడనైననుH8033H1571 నీకు నెమ్మది కలుగదుH5117H3808

And he said, Thou shalt no more rejoice, O thou oppressed virgin, daughter of Zidon: arise, pass over to Chittim; there also shalt thou have no rest.
13

ఇదిగోH2005 కల్దీయులH3778 దేశమునుH776 చూడుము వారికను జనముగాH5971 ఉండరుH1961H3808 అష్షూరీయులుH804 దానిని అడవిమృగములకుH6728 నివాసముగా చేసియున్నారు. వారు కోటలుH971 కట్టించిH6965 దాని నగరులనుH759 పడగొట్టియున్నారుH6209.

Behold the land of the Chaldeans; this people was not, till the Assyrian founded it for them that dwell in the wilderness: they set up the towers thereof, they raised up the palaces thereof; and he brought it to ruin.
14

తర్షీషుH8659 ఓడలారాH591, అంగలార్చుడిH3213, మీ దుర్గముH4581 పాడైపోయెనుH7703.

Howl, ye ships of Tarshish: for your strength is laid waste.
15

ఒకH259 రాజుH4428 ఏలుబడిలో జరిగినట్లు తూరుH6865H1931 దినమునH3117 డెబ్బదిH7657 సంవత్సరములుH8141 మరవబడునుH7911 డెబ్బదిH7657 సంవత్సరములైనH8141 తరువాత వేశ్యలH2181 కీర్తనలోH7892 ఉన్నట్లు జరుగునుH1961, ఏమనగా

And it shall come to pass in that day, that Tyre shall be forgotten seventy years, according to the days of one king: after the end of seventy years shall Tyre sing as an harlot.
16

మరవబడినH7911 వేశ్యాH2181, సితారాH3658 తీసికొనిH3947 పట్టణములోH5892 తిరుగులాడుముH5437 నీవు జ్ఞాపకమునకుH2142 వచ్చునట్లు ఇంపుగాH3190 వాయించుముH5059 అనేక కీర్తనలు పాడుముH7235H7892.

Take an harp, go about the city, thou harlot that hast been forgotten; make sweet melody, sing many songs, that thou mayest be remembered.
17

డెబ్బదిH7657 సంవత్సరములH8141 అంతమునH7093 యెహోవాH3068 తూరునుH6865 దర్శించునుH6485 అది వేశ్యజీతమునకుH868 మరలH7725 భూమిమీదనున్నH127H5921 సమస్తH3605 లోకH776 రాజ్యములతోH4467 వ్యభిచారము చేయునుH2181.

And it shall come to pass after the end of seventy years, that the LORD will visit Tyre, and she shall turn to her hire, and shall commit fornication with all the kingdoms of the world upon the face of the earth.
18

వేశ్యజీతముగాH868 ఉన్నదాని వర్తకలాభముH5504 యెహోవాకుH3068 ప్రతిష్ఠితమగునుH6944H1961 అది కూర్చబడదుH3808 ధననిధిలోH686 వేయబడదుH2630H3808 యెహోవాH3068 సన్నిధినిH6440 నివసించువారికిH3427 సంతుష్టి ఇచ్చుH7654 భోజనమునకునుH398 ప్రశస్తH6266 వస్త్రములకునుH4374 ఆ పట్టణపు లాభముH5504 ఆధారముగా నుండునుH1961.

And her merchandise and her hire shall be holiness to the LORD: it shall not be treasured nor laid up; for her merchandise shall be for them that dwell before the LORD, to eat sufficiently, and for durable clothing.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 5

1

అననీయG367 అనుG3686 ఒక మనుష్యుడుG435 తనG848 భార్యయైనG1135 సప్పీరాG4551తోG4862 ఏకమై పొలG2933మమ్మెనుG4453.

But a certain man named Ananias, with Sapphira his wife, sold a possession,
2

భార్యG1135 యెరుకనేG4894 వాడుG86 దాని వెలG5092లోG1722 కొంతG575 దాచుకొనిG3557 కొంతG3313 తెచ్చిG5342 అపొస్తలులG652 పాదములG4228యొద్దG3844 పెట్టెనుG5087.

And kept back part of the price, his wife also being privy to it, and brought a certain part, and laid it at the apostles' feet.
3

అప్పుడుG1161 పేతురుG4074 —అననీయాG367, నీ భూమిG5564 వెలలోG5092 కొంతG575 దాచుకొనిG3557 పరిశుద్ధాG40త్మనుG4151 మోసపుచ్చుటకుG5574 సాతానుG4567 ఎందుకుG1302 నీG4675 హృదయమునుG2588 ప్రేరేపించెనుG4137.?

But Peter said, Ananias, why hath Satan filled thine heart to lie to the Holy Ghost, and to keep back part of the price of the land?
4

అది నీయొద్ద నున్నపుడుG3306 నీదేG4671 గదా?G3306 అమ్మిన పిమ్మటG4097 అది నీG4674 వశమైG1849 యుండG5225లేదాG3756? యెందుకుG5101G5124 సంగతిG4229 నీG4675 హృదయముG2588లోG1722 ఉద్దేశించుకొన్నావు?G5087 నీవు మనుష్యులతోG444 కాదుG3756 దేవునితోనేG2316 అబద్ధమాడితివని వానితో చెప్పెను.G5547

Whiles it remained, was it not thine own? and after it was sold, was it not in thine own power? why hast thou conceived this thing in thine heart? thou hast not lied unto men, but unto God.
5

అననీయG367 యీG5128 మాటలుG3056 వినుచునేG191 పడిG4098 ప్రాణము విడువగాG1634 వినినవారిG191కందరిG3956కినిG1909 మిగులG3173 భయముG5401 కలిగెనుG1096;

And Ananias hearing these words fell down, and gave up the ghost: and great fear came on all them that heard these things.
6

అప్పుడుG1161 పడుచువారుG3501 లేచిG450 వానినిG846 బట్టతో చుట్టిG4958 మోసికొనిపోయిG1672 పాతిపెట్టిరిG2290.

And the young men arose, wound him up, and carried him out, and buried him.
7

ఇంచుమించుG5613 మూడుG5140 గంటలG5610 సేపటికిG1292 వానిG846 భార్యG1135 జరిగినదిG1096 యెరుG1492గకG3361 లోపలికి వచ్చెనుG1525.

And it was about the space of three hours after, when his wife, not knowing what was done, came in.
8

అప్పుడుG1161 పేతురుG4074—మీరు ఆG3588 భూమినిG5564 ఇంతకేG5118 అమ్మితిరాG591 నాతోG3427 చెప్పుమనిG2036 ఆమెనుG846 అడిగెనుG611. అందుG1161కామెG3588—అవునుG3483 ఇంతకేG5118 అని చెప్పెనుG2036.

And Peter answered unto her, Tell me whether ye sold the land for so much? And she said, Yea, for so much.
9

అందుకుG1161 పేతురుG4074 –ప్రభువుయొక్కG2962 ఆత్మనుG4151 శోధించుటకుG3985 మీG5213రెందుకుG5101 ఏకీభవించితిరిG4856? ఇదిగోG2400 నీG4675 పెనిమిటినిG435 పాతిపెట్టినవారిG435 పాదములుG4228 వాకిటG2374నే యున్నవిG1909; వారు నిన్నునుG4571 మోసికొని పోవుదురనిG1627 ఆమెG846తొG4314చెప్పెను.

Then Peter said unto her, How is it that ye have agreed together to tempt the Spirit of the Lord? behold, the feet of them which have buried thy husband are at the door, and shall carry thee out.
10

వెంటనేG1161 ఆమె అతనిG846 పాదములG4228యొద్దG3844 పడిG4098 ప్రాణము విడిచెనుG1634. ఆG3588 పడుచువారుG3495, లోపలికి వచ్చిG1525, ఆమెG846 చనిపోయినదిG3498 చూచిG2147, ఆమెను మోసికొనిపోయిG1627, ఆమెG846 పెనిమిటిG435యొద్దG4314 పాతిపెట్టిరిG2290.

Then fell she down straightway at his feet, and yielded up the ghost: and the young men came in, and found her dead, and, carrying her forth, buried her by her husband.
11

సంఘG1577మంతటిG3650కినిG1909, ఈ సంగతులుG5023 వినినG191వారికందరిG3956కినిG1909 మిగులG3173 భయముG5401 కలిగెనుG1096.

And great fear came upon all the church, and upon as many as heard these things.
12

ప్రజలG2992మధ్యG1722 అనేకమైనG4183 సూచకక్రియలునుG4592 మహత్కార్యములునుG5059 అపొస్తలులG652చేతG1223 చేయబడుచుండెనుG1096. మరియుG2532 వాG2258రందరుG537 ఏకమనస్కులైG3661 సొలొమోనుG4672 మంటపముG4745లోG1722 ఉండిరిG2258.

And by the hands of the apostles were many signs and wonders wrought among the people; (and they were all with one accord in Solomon's porch.
13

కడమవారిలోG3062 ఎవడునుG3762 వారితోG846 కలిసికొనుటకుG2853 తెగింపలేదు గానిG235

And of the rest durst no man join himself to them: but the people magnified them.
14

ప్రజలుG2992 వారినిG846 ఘనపరచుచుండిరిG3170. పురుషులునుG435 స్త్రీలునుG1135 అనేకులుG4128 మరియెక్కువగG3123 విశ్వాసులైG ప్రభువుG2962 పక్షమున చేర్చబడిరిG4369.

And believers were the more added to the Lord, multitudes both of men and women.)
15

అందుచేతG620 పేతురుG4074 వచ్చుచుండగాG2064 జనులు రోగులనుG772 వీధులG4113లోనికిG2596 తెచ్చిG1627, వారిలోG846 ఎవనిమీదనైననుG5100 అతనిG846 నీడG4639యైననుG2579 పడవలెననిG1982 మంచములమీదనుG2895 పరుపులG2825మీదనుG1909 వారిని ఉంచిరిG5087.

Insomuch that they brought forth the sick into the streets, and laid them on beds and couches, that at the least the shadow of Peter passing by might overshadow some of them.
16

మరియుG2532 యెరూషలేముG2419 చుట్టునుండుG4038 పట్టణములG4172 జనులుG4128 రోగులనుG772 అపవిత్రాG169త్మలG4151చేతG5259 పీడింపబడినవారినిG3791 మోసికొనిG5342కూడివచ్చిరిG4905. వారందరుG537 స్వస్థతపొందిరిG2323.

There came also a multitude out of the cities round about unto Jerusalem, bringing sick folks, and them which were vexed with unclean spirits: and they were healed every one.
17

ప్రధానయాజకుడునుG749 అతనిG846తోG4862 కూడ ఉన్న వాG3588రందరునుG3956, అనగాG5607 సద్దూకయ్యులG4523 తెగవారుG139 లేచిG450 మత్సరముతోG2205 నిండుకొనిG4130

Then the high priest rose up, and all they that were with him, (which is the sect of the Sadducees,) and were filled with indignation,
18

అపొస్తలులనుG652 బలాత్కారముగాG5495 పట్టుకొనిG1911 పట్టణపుG1219 చెరసాలG5084లోG1722 ఉంచిరిG5087.

And laid their hands on the apostles, and put them in the common prison.
19

అయితేG1161 ప్రభువుG2962 దూతG32 రాత్రిG3571వేళG1223G3588 చెరసాలG5438 తలుపులుG2374 తీసిG455 వారినిG846 వెలుపలికి తీసికొనిG1806 వచ్చి–మీరు వెళ్లిG4198 దేవాలయముG2411లోG1722 నిలువబడిG2476

But the angel of the Lord by night opened the prison doors, and brought them forth, and said,
20

G5026 జీవమునుగూర్చినG2222 మాటG4487లన్నియుG3956 ప్రజలతోG2992 చెప్పుడనిG2980 వారితో అనెనుG2036.

Go, stand and speak in the temple to the people all the words of this life.
21

వారామాట వినిG191, తెల్లవారగానేG దేవాలయముG2411లోనికిG1519 వెళ్లిG1525 బోధించుచుండిరిG1321. ప్రధానయాజకుడునుG749 అతనిG846తోకూడG4862 నున్నవారునుG3588 వచ్చిG3854, మహాసభవారిని ఇశ్రాయేలీయులG2474 పెద్దలG5207నందరినిG3956 పిలువనంపించి–వారినిG846 తోడుకొనిరండనిG71 బంట్రౌతులను చెరసాలG1201కుG1519 పంపిరిG649.

And when they heard that, they entered into the temple early in the morning, and taught. But the high priest came, and they that were with him, and called the council together, and all the senate of the children of Israel, and sent to the prison to have them brought.
22

బంట్రౌతులుG5257 అక్కడికి వెళ్లినప్పుడుG3854 వారుG846 చెరసాలG5438లోG1722 కనబడG2147నందునG3756 తిరిగివచ్చిG390

But when the officers came, and found them not in the prison, they returned, and told,
23

–చెరసాలG1201 బహుG3956 భద్రముగాG803 మూసియుండుటయుG2808, కావలివారుG5441 తలుపులG2374 ముందరG4253 నిలిచియుండుటయుG2476 చూచితివిుG2147 గానిG1161 తలుపులుG2374 తీసినప్పుడుG455 లోపలG2080 మాకొకడైననుG3762 కనబడలేదనిG2147 వారికి తెలిపిరిG3004.

Saying, The prison truly found we shut with all safety, and the keepers standing without before the doors: but when we had opened, we found no man within.
24

అంతటG5613 దేవాలయపుG2411 అధిపతియుG4755 ప్రధాన యాజకులునుG2409G5128 మాటలుG3056 వినిG191 –ఇదిG5124 యేమవునోG1096 అనిG5101 వారిG846 విషయమైG4012 యెటుతోచకG1280 యుండిరి.

Now when the high priest and the captain of the temple and the chief priests heard these things, they doubted of them whereunto this would grow.
25

అప్పుడుG1161 ఒకడుG5100 వచ్చిG3854 –ఇదిగోG2400 మీరు చెరసాలG5087లోG1722 వేయించినG5087 మనుష్యులుG444 దేవాలయముG2411లోG1722 నిలిచిG2476 ప్రజలకుG2992 బోధించుచున్నారనిG1321 వారికిG846 తెలుపగాG518

Then came one and told them, saying, Behold, the men whom ye put in prison are standing in the temple, and teaching the people.
26

అధిపతిG4755 బంట్రౌతులG5257తోG4862 కూడ పోయిG565, ప్రజలుG2992 రాళ్లతో కొట్టుG3034దురేమోG3363 అని భయపడిG5399, బలాత్కారముG970 చేయకయేG3756 వారినిG846 తీసికొని వచ్చెనుG71.

Then went the captain with the officers, and brought them without violence: for they feared the people, lest they should have been stoned.
27

వారినిG846 తీసికొనివచ్చిG71 సభG4862లోG1722 నిలువబెట్టగాG2476

And when they had brought them, they set them before the council: and the high priest asked them,
28

ప్రధానయాజకుడుG749 వారినిG846 చూచి–మీరు ఈG5129 నామమునుG3686బట్టిG1909 బోధింపG1321కూడదనిG3361 మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపG3853లేదా?G3756 ఇదిగోG2400 మీరు యెరూషలేమునుG2419 మీG5216 బోధతోG1322 నింపిG4137, యీG5127 మనుష్యునిG444 హత్యG129 మాG2248మీదికిG2248 తేవలెననిG1863 ఉద్దేశించుచున్నారనిG1041 చెప్పెనుG3004.

Saying, Did not we straitly command you that ye should not teach in this name? and, behold, ye have filled Jerusalem with your doctrine, and intend to bring this man's blood upon us.
29

అందుకుG1161 పేతురునుG4074 అపొస్తలులునుG652 –మనుష్యులకుG444 కాదుG3123 దేవునికేG2316 మేముG1163 లోబడవలెనుG3980 గదా.

Then Peter and the other apostles answered and said, We ought to obey God rather than men.
30

మీరుG5210 మ్రానుG3586G1909 వ్రేలాడవేసిG2910 సంహరించినG1315 యేసునుG2424 మనG2257 పితరులG3962 దేవుడుG2316 లేపెనుG1453.

The God of our fathers raised up Jesus, whom ye slew and hanged on a tree.
31

ఇశ్రాయేలునకుG2474 మారుమనస్సునుG3341 పాపG266 క్షమాపణనుG859 దయచేయుటకైG1325 దేవుడాG2316యననుG5126 అధిపతినిగానుG747 రక్షకునిగానుG4990 తనG848 దక్షిణహస్తబలముచేతG1188 హెచ్చించియున్నాడుG5312.

Him hath God exalted with his right hand to be a Prince and a Saviour, for to give repentance to Israel, and forgiveness of sins.
32

మేమునుG2249, దేవుడుG2316 తనకుG846 విధేయులైనవారికిG3980 అనుగ్రహించినG1325 పరిశుద్ధాG40త్మయుG4151, ఈG5130 సంగతులకుG4487 సాక్షులమైG3144 యున్నామనిG2070 చెప్పిరి.

And we are his witnesses of these things; and so is also the Holy Ghost, whom God hath given to them that obey him.
33

వారుG3588 ఈ మాట వినిG191 అత్యాగ్రహము తెచ్చుకొనిG1282 వీరినిG846 చంపG337నుద్దేశించగాG1011

When they heard that, they were cut to the heart, and took counsel to slay them.
34

సమస్తG3956 ప్రజలవలనG2992 ఘనత నొందినవాడునుG5093 ధర్మశాస్త్రోపదేశకుడునైనG3547 గమలీయేలG1059నుG3686 ఒక పరిసయ్యుడుG5330 మహాసభG4892లోG1722 లేచిG450 –ఈ మనుష్యులనుG652 కొంతG5100 సేపుG1024 వెలుపల ఉంచుడనిG4160 ఆజ్ఞాపించిG2753 వారిG846తోG4314 ఇట్లనెనుG2036

Then stood there up one in the council, a Pharisee, named Gamaliel, a doctor of the law, had in reputation among all the people, and commanded to put the apostles forth a little space;
35

–ఇశ్రాయేలీయుG2475లారాG435, యీG5125 మనుష్యులG444 విషయమైG1909 మీరేమిG5101 చేయబోవుG4238చున్నారోG3195 జాగ్రత్తసుమండిG4337.

And said unto them, Ye men of Israel, take heed to yourselves what ye intend to do as touching these men.
36

G5130 దినములకుG2250 మునుపుG4253 థూదాG2333 లేచిG450 తానొకG1438 గొప్పవాడననిG3004 చెప్పుకొనెను; ఇంచుమించుG5616 నన్నూరుమందిG5071 మనుష్యులుG435 వానితో కలిసికొనిరిG4347, వాడుG3739 చంపబడెనుG337, వానికిG846 లోబడినG3982 వారందరునుG3956 చెదరిG1262 వ్యర్థుG3762లైరిG1096.

For before these days rose up Theudas, boasting himself to be somebody; to whom a number of men, about four hundred, joined themselves: who was slain; and all, as many as obeyed him, were scattered, and brought to nought.
37

వానికిG5126 తరువాతG3326 జనసంఖ్యG82 దినములG2250లోG1722 గలిలయుడైనG1057 యూదాG2455 అను ఒకడుG5100 వచ్చి, ప్రజలనుG2992 తనతోG848 కూడ తిరుగుబాటుచేయG868 ప్రేరేపించెను; వాడుకూడG2548 నశించెనుG22, వానికిG846 లోబడినG3982వారందరునుG3956 చెదరిపోయిరిG1287.

After this man rose up Judas of Galilee in the days of the taxing, and drew away much people after him: he also perished; and all, even as many as obeyed him, were dispersed.
38

కాబట్టిG2532 నేను మీతోG5213 చెప్పునదేమనగాG3004G5130 –మనుష్యులG444 జోలికిపోకG868 వారినిG846 విడిచిపెట్టుడిG1439. ఈG5124 ఆలోచనయైననుG1012G5124 కార్యమైననుG2041 మనుష్యులG444వలనG1537 కలిగినదాయెనాG5600 అది వ్యర్థమగునుG.

And now I say unto you, Refrain from these men, and let them alone: for if this counsel or this work be of men, it will come to nought:
39

దేవునిG2316వలనG1537 కలిగినదాయెనాG2076 మీరుG1410 వారినిG846 వ్యర్థపరచG2647లేరుG3756; మీరొకవేళG2147 దేవునితో పోరాడువారవుదురుG2314 సుమీ.

But if it be of God, ye cannot overthrow it; lest haply ye be found even to fight against God.
40

వారతనిG846 మాటకు సమ్మతించిG3982, అపొస్తలులనుG652 పిలిపించిG4341 కొట్టించిG1194 –యేసుG2424 నామముG3686నుబట్టిG1909 బోధింపG2980కూడదనిG3361 ఆజ్ఞాపించిG3853 వారినిG846 విడుదలచేసిరిG630.

And to him they agreed: and when they had called the apostles, and beaten them, they commanded that they should not speak in the name of Jesus, and let them go.
41

G846 నామముG3686 కొరకుG5228 అవమానము పొందుటకుG818 పాత్రులని యెంచబడినందునG2661 వారు సంతోషించుచుG5463 మహాసభG4892 యెదుటG4383నుండిG575 వెళ్లిపోయిG4198

And they departed from the presence of the council, rejoicing that they were counted worthy to suffer shame for his name.
42

ప్రతిG3956దినముG2250 దేవాలయముG2411లోనుG1722 ఇంటింటనుG2596 మానG3973G3756 బోధించుచుG1321, యేసేG2424 క్రీస్తనిG5547 ప్రకటించుచుండిరిG2097.

And daily in the temple, and in every house, they ceased not to teach and preach Jesus Christ.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.