Day 260
Day 261 : యెషయా 1-2 & యోహాను 18
Day 262

యెషయా అధ్యాయము 1

1

ఉజ్జియాH5818 యోతాముH3147 ఆహాజుH271 హిజ్కియాయనుH3169 యూదాH3063రాజులH4428 దినములలోH3117 యూదానుH3063 గూర్చియు యెరూషలేమునుH3389 గూర్చియు ఆమోజుH531 కుమారుడగు యెష యాకుH3470 కలిగిన దర్శనముH2377.

The vision of Isaiah the son of Amoz, which he saw concerning Judah and Jerusalem in the days of Uzziah, Jotham, Ahaz, and Hezekiah, kings of Judah.
2

యెహోవాH3068 మాటలాడుచున్నాడుH1696 ఆకాశమాH8064, ఆలకించుముH8085; భూమీH776, చెవియొగ్గుముH238. నేను పిల్లలనుH1121 పెంచిH1431 గొప్పవారినిగాH7311 చేసితిని వారుH1992 నామీద తిరుగబడియున్నారుH6586.

Hear, O heavens, and give ear, O earth: for the LORD hath spoken, I have nourished and brought up children, and they have rebelled against me.
3

ఎద్దుH7794 తన కామందు నెరుగును గాడిదH2543 సొంతవానిH1167 దొడ్డిH18 తెలిసికొనునుH3045 ఇశ్రాయేలుకుH3478 తెలివిలేదు నాజనులుH5971 యోచింపరు

The ox knoweth his owner, and the ass his master's crib: but Israel doth not know, my people doth not consider.
4

పాపిష్ఠిH2398 జనమాH5971, దోషభరితమైన ప్రజలారాH1471, దుష్టH7489సంతానమాH2233, చెరుపుచేయుH7843 పిల్లలారాH1121, మీకుశ్రమ. వారు యెహోవాను విసర్జించి యున్నారుH5006 ఇశ్రాయేలుయొక్కH3478 పరిశుద్ధదేవునిH6918 దూషింతురుH5006 ఆయననుH3068 విడిచిH5800 తొలగిపోయి యున్నారుH2114.

Ah sinful nation, a people laden with iniquity, a seed of evildoers, children that are corrupters: they have forsaken the LORD, they have provoked the Holy One of Israel unto anger, they are gone away backward.
5

నిత్యము తిరుగుబాటుH5627 చేయుచు మీరేల ఇంకనుH5921 కొట్టబడుదురుH5221? ప్రతివాడు నడినెత్తిని వ్యాధిH2483 గలిగి యున్నాడు ప్రతివాని గుండెH3605 బలహీనమయ్యెనుH1742.

Why should ye be stricken any more? ye will revolt more and more: the whole head is sick, and the whole heart faint.
6

అరకాలుH7272 మొదలుకొని తలవరకుH7218 స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములుH2250 దెబ్బలుH4347 పచ్చి పుండ్లుH6482 అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు.

From the sole of the foot even unto the head there is no soundness in it; but wounds, and bruises, and putrifying sores: they have not been closed, neither bound up, neither mollified with ointment.
7

మీ దేశముH776 పాడైపోయెనుH8077 మీ పట్టణములుH5892 అగ్నిచేతH784 కాలిపోయెనుH8313 మీ యెదుటనే అన్యులుH2114 మీ భూమినిH127 తినివేయు చున్నారుH398 అన్యులకుH2114 తటస్థించు నాశనమువలెH4114 అది పాడైపోయెనుH8077.

Your country is desolate, your cities are burned with fire: your land, strangers devour it in your presence, and it is desolate, as overthrown by strangers.
8

ద్రాక్షతోటలోనిH3754 గుడిసెవలెనుH5521 దోసపాదులలోనిH4750 పాకవలెను ముట్టడిH5341వేయబడిన పట్టణమువలెనుH5892 సీయోనుH6726 కుమార్తెH1323 విడువబడియున్నదిH3498.

And the daughter of Zion is left as a cottage in a vineyard, as a lodge in a garden of cucumbers, as a besieged city.
9

సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 బహు కొద్దిపాటిH4592 శేషముH8300 మనకు నిలుపని యెడల మనము సొదొమవలెH5467 నుందుముH1961 గొమొఱ్ఱాతోH6017 సమాన ముగా ఉందుముH1819.

Except the LORD of hosts had left unto us a very small remnant, we should have been as Sodom, and we should have been like unto Gomorrah.
10

సొదొమH5467 న్యాయాధిపతులారాH7101, యెహోవాH3068మాటH1697 ఆల కించుడిH8085. గొమొఱ్ఱాH6017 జనులారాH5971, మన దేవునిH430 ఉపదేశమునకుH8451 చెవి యొగ్గుడిH238.

Hear the word of the LORD, ye rulers of Sodom; give ear unto the law of our God, ye people of Gomorrah.
11

యెహోవాH3068 సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేల? దహనబలులగుH5930 పాట్టేళ్లునుH352 బాగుగా మేపిన దూడలH4806 క్రొవ్వునుH2459 నాకు వెక్కస మాయెను కోడెలH6499 రక్తమందైననుH1818 గొఱ్ఱపిల్లలH3532 రక్తమందైనను మేక పోతులH6260 రక్తమందైనను నాకిష్టములేదు.

To what purpose is the multitude of your sacrifices unto me? saith the LORD: I am full of the burnt offerings of rams, and the fat of fed beasts; and I delight not in the blood of bullocks, or of lambs, or of he goats.
12

నా సన్నిధిని కనబడవలెననిH7200 మీరు వచ్చుచున్నారేH935 నా ఆవరణములనుH2691 త్రొక్కుటకుH7429 మిమ్మును రమ్మన్న వాడెవడుH4310?

When ye come to appear before me, who hath required this at your hand, to tread my courts?
13

మీ నైవేద్యముH4503 వ్యర్థము అది నాకు అసహ్యముH8441 పుట్టించు ధూపార్పణముH7004 దాని నికను తేకుడి అమావాస్యయుH2320 విశ్రాంతిదినమునుH7676 సమాజకూటH4744 ప్రక టనమును జరుగుచున్నవి పాపులగుంపుకూడిన ఉత్సవసమాజమునుH6116 నే నోర్చ జాలనుH3808.

Bring no more vain oblations; incense is an abomination unto me; the new moons and sabbaths, the calling of assemblies, I cannot away with; it is iniquity, even the solemn meeting.
14

మీ అమావాస్యH2320 ఉత్సవములును నియామక కాలము లునుH4150 నాకుH5315 హేయములుH8130 అవిH1961 నాకు బాధకరములుH2960 వాటిని సహింపలేకH5375 విసికియున్నానుH3811.

Your new moons and your appointed feasts my soul hateth: they are a trouble unto me; I am weary to bear them.
15

మీరు మీ చేతులుH3709 చాపునప్పుడుH6566 మిమ్మునుH4480 చూడకH5956 నా కన్నులుH5869 కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసిననుH8605 నేనుH369 విననుH8085 మీ చేతులుH3027 రక్తముతోH1818 నిండియున్నవిH4390.

And when ye spread forth your hands, I will hide mine eyes from you: yea, when ye make many prayers, I will not hear: your hands are full of blood.
16

మిమ్మును కడుగుకొనుడిH7364 శుద్ధి చేసికొనుడిH2135. మీ దుష్క్రియలుH7455 నాకుH4480 కనబడకుండH5869 వాటిని తొల గింపుడిH2308.

Wash you, make you clean; put away the evil of your doings from before mine eyes; cease to do evil;
17

కీడుచేయుట మానుడి మేలుచేయH3190 నేర్చుకొనుడిH3925 న్యాయముH4941 జాగ్రత్తగా విచారించుడిH1875, హింసించబడు వానిని విడిపించుడిH2541 తండ్రిలేనివానికిH3490 న్యాయముతీర్చుడిH8199 విధవరాలిH490 పక్ష ముగా వాదించుడిH7378.

Learn to do well; seek judgment, relieve the oppressed, judge the fatherless, plead for the widow.
18

యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడుH3068 రండిH1980 మన వివాదము తీర్చుకొందముH3198 మీH518 పాపములుH2399 రక్తమువలె ఎఱ్ఱనివైననుH119 అవి హిమము వలెH7950 తెల్లబడునుH3835 కెంపువలెH8438 ఎఱ్ఱనివైనను అవిH1961 గొఱ్ఱబొచ్చువలె తెల్లని వగునుH6785.

Come now, and let us reason together, saith the LORD: though your sins be as scarlet, they shall be as white as snow; though they be red like crimson, they shall be as wool.
19

మీరు సమ్మతించిH14 నా మాట వినినయెడలH8085 మీరు భూమి యొక్కH776 మంచిపదార్థములనుH2898 అనుభవింతురుH398.

If ye be willing and obedient, ye shall eat the good of the land:
20

సమ్మతింపకH3985 తిరుగబడినయెడలH4784 నిశ్చయముగా మీరు ఖడ్గముH2719 పాలగుదురుH398 యెహోవాH3068 యీలాగుననే సెలవిచ్చియున్నాడుH1696.

But if ye refuse and rebel, ye shall be devoured with the sword: for the mouth of the LORD hath spoken it.
21

అయ్యో, నమ్మకమైనH539 నగరముH7151 వేశ్య ఆయెనే!అది న్యాయముతోH4941 నిండియుండెనుH4392 నీతిH6664 దానిలో నివసించెనుH3885 ఇప్పుడైతేH6258 నరహంతకులుH7523 దానిలో కాపురమున్నారు.

How is the faithful city become an harlot! it was full of judgment; righteousness lodged in it; but now murderers.
22

నీ వెండిH3701 మష్టాయెనుH5509, నీ ద్రాక్షారసముH5435 నీళ్లతోH4325 కలిసిH4107 చెడిపోయెను.

Thy silver is become dross, thy wine mixed with water:
23

నీ అధికారులుH8269 ద్రోహులు దొంగలH1590 సహవాసులుH2270 వారందరుH3605 లంచము కోరుదురుH157 బహుమానములకొరకుH8021 కనిపెట్టుదురుH7291 తండ్రిలేనివారిపక్షమునH3490 న్యాయముH8199 తీర్చరుH3808, విధవ రాండ్రH490 వ్యాజ్యెము విచారించరు.

Thy princes are rebellious, and companions of thieves: every one loveth gifts, and followeth after rewards: they judge not the fatherless, neither doth the cause of the widow come unto them.
24

కావునH3651 ప్రభువునుH113 ఇశ్రాయేలుయొక్కH3478 బలిష్ఠుడునుH46 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068ఈలాగున అనుకొనుచున్నాడుH5002 ఆహాH1945, నా శత్రువులనుగూర్చిH4480 నేనికను ఆయాసపడను నా విరోధులమీదH4480 నేను పగ తీర్చుకొందునుH5358.

Therefore saith the Lord, the LORD of hosts, the mighty One of Israel, Ah, I will ease me of mine adversaries, and avenge me of mine enemies:
25

నా హస్తముH3027 నీమీద పెట్టిH5921 క్షారము వేసి నీ మష్టును నిర్మలముH1252 చేసి నీలో కలిపిన తగరమంతయుH913 తీసి వేసెదనుH5493.

And I will turn my hand upon thee, and purely purge away thy dross, and take away all thy tin:
26

మొదటనుండినట్లుH7223 నీకు న్యాయాధిపతులనుH8199 మరల ఇచ్చెదనుH7725 ఆదిలోనుండినట్లుH8462 నీకు ఆలోచనకర్తలనుH3289 మరల నియ మించెదను అప్పుడు నీతిగలH6664 పట్టణమనియుH5892 నమ్మకమైనH539 నగరమనియుH7151 నీకు పేరు పెట్టబడునుH7121.

And I will restore thy judges as at the first, and thy counsellors as at the beginning: afterward thou shalt be called, The city of righteousness, the faithful city.
27

సీయోనుకుH6726 న్యాయముH4941 చేతను తిరిగి వచ్చినH7725 దాని నివాసులకు నీతిచేతనుH6666 విమోచనముH6299 కలుగును.

Zion shall be redeemed with judgment, and her converts with righteousness.
28

అతిక్రమము చేయువారునుH6586 పాపులునుH2400 నిశ్శేషముగా నాశనమగుదురుH7667 యెహోవానుH3068 విసర్జించువారుH5800 లయమగుదురుH3615.

And the destruction of the transgressors and of the sinners shall be together, and they that forsake the LORD shall be consumed.
29

మీరు ఇచ్ఛయించినH2530 మస్తకివృక్షమునుగూర్చిH4480 వారు సిగ్గుపడుదురుH954 మీకు సంతోషకరములైన తోటలనుగూర్చిH4480 మీ ముఖ ములు ఎఱ్ఱబారునుH2659

For they shall be ashamed of the oaks which ye have desired, and ye shall be confounded for the gardens that ye have chosen.
30

మీరు ఆకులుH5929 వాడు మస్తకివృక్షమువలెనుH424 నీరులేనిH4325 తోటవలెనుH1593 అగుదురు.

For ye shall be as an oak whose leaf fadeth, and as a garden that hath no water.
31

బలవంతులుH2634 నారపీచువలెH5296 నుందురుH1961, వారి పనిH6467 అగ్నిH5213 కణమువలె నుండును ఆర్పువాడెవడును లేక వారును వారి పనియు బొత్తిగా కాలిపోవును.

And the strong shall be as tow, and the maker of it as a spark, and they shall both burn together, and none shall quench them.

యెషయా అధ్యాయము 2

1

యూదానుH3063 గూర్చియు యెరూషలేమునుH3389 గూర్చియు ఆమోజుH531 కుమారుడైనH1121 యెషయాకుH3470 దర్శనమువలన కలిగిన దేవోక్తి H1697

The word that Isaiah the son of Amoz saw concerning Judah and Jerusalem.
2

అంత్యH319దినములలోH3117 పర్వతములపైన యెహోవాH3068 మందిరH1004 పర్వతముH2022 పర్వతH2022 శిఖరమునH7218 స్థిరపరచబడిH3559 కొండల కంటెH4480 ఎత్తుగాH5375 ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లుH5102 సమస్తH3605 అన్యజనులుH1471 దానిలోనికి వచ్చెదరు

And it shall come to pass in the last days, that the mountain of the LORD'S house shall be established in the top of the mountains, and shall be exalted above the hills; and all nations shall flow unto it.
3

ఆ కాలమునH3588 సీయోనులోనుండిH4480 ధర్మశాస్త్రముH8451 యెరూషలేములోనుండిH4480 యెహోవాH3068 వాక్కుH1697 బయలు వెళ్లును. జనములుH5971 గుంపులు గుంపులుగా వచ్చి యాకోబుH3290 దేవునిH430 మందిరమునకుH1004 యెహోవాH3068 పర్వత మునకుH2022 మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గములH4480 విషయమై మనకు బోధించునుH3384 మనము ఆయన త్రోవలలోH734 నడుతముH1980 అని చెప్పుకొందురు.

And many people shall go and say, Come ye, and let us go up to the mountain of the LORD, to the house of the God of Jacob; and he will teach us of his ways, and we will walk in his paths: for out of Zion shall go forth the law, and the word of the LORD from Jerusalem.
4

ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చునుH8199 అనేక H7227జనములకుH1471 తీర్పుతీర్చును వారు తమ ఖడ్గములనుH2719 నాగటి నక్కులుగానుH855 తమ యీటెలనుH2595 మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురుH4211 జనముమీదికి జనముH1471 ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయH4421 నేర్చుకొనుట ఇక మానివేయును.

And he shall judge among the nations, and shall rebuke many people: and they shall beat their swords into plowshares, and their spears into pruninghooks: nation shall not lift up sword against nation, neither shall they learn war any more.
5

యాకోబుH3290 వంశస్థులారాH1004, రండిH1980 మనము యెహోవా H3068 వెలుగులోH216 నడుచుకొందముH1980.

O house of Jacob, come ye, and let us walk in the light of the LORD.
6

యాకోబుH3290 వంశమగుH1004 ఈ జనముH5971 తూర్పునH4480 నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొనియున్నారుH4390 వారు ఫిలిష్తీయులవలెH6430 మంత్రH6049 ప్రయోగము చేయుదురు అన్యులతోH5237 సహవాసము చేయుదురు గనుకH3588 నీవు వారిని విసర్జించిH5203 యున్నావు.

Therefore thou hast forsaken thy people the house of Jacob, because they be replenished from the east, and are soothsayers like the Philistines, and they please themselves in the children of strangers.
7

వారి దేశముH776 వెండిH3701 బంగారములతోH2091 నిండియున్నదిH4390 వారి ఆస్తి సంపాద్యమునకుH214 మితిH7097 లేదుH369 వారి దేశముH776 గుఱ్ఱములతోH5483 నిండియున్నదిH4390 వారి రథములకుH4818 మితిH7097 లేదుH369.

Their land also is full of silver and gold, neither is there any end of their treasures; their land is also full of horses, neither is there any end of their chariots:
8

వారి దేశముH776 విగ్రహములతోH457 నిండియున్నదిH4390 వారు తమ చేతిపనికిH3027 తాము వ్రేళ్లతోH676 చేసినH6213 దానికి నమస్కారముH7812 చేయుదురుH4639

Their land also is full of idols; they worship the work of their own hands, that which their own fingers have made:
9

అల్పులుH120 అణగద్రొక్కబడుదురుH7817 ఘనులుH376 తగ్గింపH8213 బడుదురు కాబట్టి వారిని క్షమింపకుముH5375 H408.

And the mean man boweth down, and the great man humbleth himself: therefore forgive them not.
10

యెహోవాH3068 భీకరసన్నిధిH6343 నుండియుH4480 ఆయన ప్రభావH1926 మహాత్మ్యమునుండియుH1347 బండH6697 బీటలోనికి దూరుముH935 మంటిలో దాగిH2934 యుండుము.

Enter into the rock, and hide thee in the dust, for fear of the LORD, and for the glory of his majesty.
11

నరులH120 అహంకారH1365 దృష్టిH5869 తగ్గింపబడునుH8213 మనుష్యులH376 గర్వముH7312 అణగద్రొక్కబడునుH7817H1931 దినమునH3117 యెహోవాH3068 మాత్రమేH905 ఘనతH7682 వహించును.

The lofty looks of man shall be humbled, and the haughtiness of men shall be bowed down, and the LORD alone shall be exalted in that day.
12

అహంకారాతిశయముH1343 గలH1343 ప్రతిH3605 దానికినిH5921 ఔన్నత్యముH7311 గల ప్రతిH3605 దానికినిH5921 విమర్శించు దినమొకటిH3117 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 నియమించియున్నాడుH5375 అవి అణగద్రొక్కబడునుH8213.

For the day of the LORD of hosts shall be upon every one that is proud and lofty, and upon every one that is lifted up; and he shall be brought low:
13

ఔన్నత్యముH7311 కలిగి అతిశయించుH5375 లెబానోనుH3844 దేవదారుH730 వృక్షములకన్నిటికినిH3605 H5921 బాషానుH1316 సిందూర వృక్షముH437 లకన్నిటికినిH3605 H5921

And upon all the cedars of Lebanon, that are high and lifted up, and upon all the oaks of Bashan,
14

ఉన్నతH7311 పర్వతముH2022 లకన్నిటికినిH3605 H5921 ఎత్తయినH5375 మెట్లH1389 కన్నిటికినిH3605 H5921

And upon all the high mountains, and upon all the hills that are lifted up,
15

ఉన్నతమైనH1364 ప్రతిH3605 గోపురముH4026 నకునుH5921 బురుజులుగలH1219 ప్రతిH3605 కోటకునుH2346 H5921

And upon every high tower, and upon every fenced wall,
16

తర్షీషుH8659 ఓడH591 లకన్నిటికినిH3605 H5921 రమ్యమైనH2532 విచిత్ర వస్తువులH7914 కన్నిటికినిH3605 H5921H1931 దినముH3117 నియమింపబడియున్నది.

And upon all the ships of Tarshish, and upon all pleasant pictures.
17

అప్పుడు నరులH120 అహంకారముH1365 అణగద్రొక్కబడునుH7817 మనుష్యులH376 గర్వముH7312 తగ్గింపబడునుH8213H1931 దినమునH3117 యెహోవాH3068 మాత్రమేH905 ఘనతH7682 వహించును.

And the loftiness of man shall be bowed down, and the haughtiness of men shall be made low: and the LORD alone shall be exalted in that day.
18

విగ్రహములుH457 బొత్తిగాH3632 నశించిపోవునుH2498.

And the idols he shall utterly abolish.
19

యెహోవాH3068 భూమినిH776 గజగజH6206 వణకింప లేచునప్పుడుH6965 ఆయన భీకరH6343 సన్నిధినుండియుH4480 ఆయన ప్రభావH1926 మాహాత్మ్యమునుండియుH1347 మనుష్యులు కొండలH6697 గుహలలోH4631 దూరుదురు నేలH6083 బొరియలలోH4247 దూరుదురుH935.

And they shall go into the holes of the rocks, and into the caves of the earth, for fear of the LORD, and for the glory of his majesty, when he ariseth to shake terribly the earth.
20

H1931 దినమునH3117 యెహోవాH3068 భూమినిH776 గజగజH6206 వణకింప లేచునప్పుడుH6965 ఆయన భీకరH6343 సన్నిధినుండియు ఆయన ప్రభావH1926 మాహాత్మ్యమునుండియుH1347 కొండలH5553 గుహలలోను బండH6697 బీటలలోనుH5366

In that day a man shall cast his idols of silver, and his idols of gold, which they made each one for himself to worship, to the moles and to the bats;
21

దూరవలెనన్నH935 ఆశతో నరులుH120 తాము పూజించుటకైH7812 చేయించుకొనినH6213 వెండిH3701 విగ్రహములనుH457 సువర్ణH2091 విగ్రహములనుH457 ఎలుకలకునుH2661 గబ్బిలములకునుH5847 పారవేయుదురుH7993.

To go into the clefts of the rocks, and into the tops of the ragged rocks, for fear of the LORD, and for the glory of his majesty, when he ariseth to shake terribly the earth.
22

తన నాసికారంధ్రములలోH639 ప్రాణముకలిగినH5397 నరునిH120 లక్ష్యపెట్టకుముH2308; వానినిH1931 ఏవిషయములోH4100 ఎన్నికH2803 చేయవచ్చును?

Cease ye from man, whose breath is in his nostrils: for wherein is he to be accounted of?

యోహాను అధ్యాయము 18

1

యేసుG2424 ఈ మాటలుG5023 చెప్పి G2036తనG846 శిష్యులతోG3101 కూడG4862 కెద్రోనుG2748 వాగుG5493 దాటిG4008 పోయెనుG1831. అక్కడG3699 ఒక తోటG2779 యుండెనుG2258, దానిG3739లోనికిG1519 ఆయనG846 తనG846 శిష్యులతోG3101కూడG4862 వెళ్లెనుG1525.

When Jesus had spoken these words, he went forth with his disciples over the brook Cedron, where was a garden, into the which he entered, and his disciples.
2

యేసుG2424 తనG846 శిష్యులG3101తోG3326 పలుమారుG4178 అక్కడికిG1563 వెళ్లుచుండువాడుG4863 గనుక, ఆయననుG846 అప్పగించుG3860 యూదాG2455కునుG2532G3588 స్థలముG5117 తెలిసియుండెనుG1492.

And Judas also, which betrayed him, knew the place: for Jesus ofttimes resorted thither with his disciples.
3

కావునG3767 యూదాG2455 సైనికులనుG5257, ప్రధానయాజకులుG749 పరిసయ్యులుG5330 పంపిన బంట్రౌతులనుG4686 వెంటబెట్టుకొనిG2983, దివిటీలతోనుG5322 దీపములతోనుG2985 ఆయుధములG3696 తోనుG3326 అక్కడికిG1563వచ్చెనుG2064.

Judas then, having received a band of men and officers from the chief priests and Pharisees, cometh thither with lanterns and torches and weapons.
4

యేసుG2424 తనG848కుG1909 సంభవింపబోవునG2064 వన్నియుG3956 ఎరిగినవాడైG1492 వారియొద్దకు వెళ్లిG1831–మీరెవనిG5101 వెదకుచున్నారనిG2212 వారినిG846 అడిగెనుG2036.

Jesus therefore, knowing all things that should come upon him, went forth, and said unto them, Whom seek ye?
5

వారు–నజరేయుడైనG3480 యేసుG2424నని ఆయనకుG846 ఉత్తరమియ్యగాG611 యేసుG2424–ఆయనను నేనేG1473 అని వారితోG846 చెప్పెనుG3004; ఆయననుG846 అప్పగించినG3860 యూదాయుG2455 వారిG846యొద్దG3326 నిలుచుండెనుG2476.

They answered him, Jesus of Nazareth. Jesus saith unto them, I am he. And Judas also, which betrayed him, stood with them.
6

ఆయన–నేG1473నేG1510 ఆయననని వారితోG846 చెప్పగాG2036 వారు వెనుకకుG3694 తగ్గిG565 నేలమీదG5476 పడిరిG4098.

As soon then as he had said unto them, I am he, they went backward, and fell to the ground.
7

మరలG3825 ఆయన–మీరు ఎవనినిG5101 వెదకుచున్నారనిG2212 వారినిG846 అడిగెనుG1905. అందుకుG3767 వారుG3588–నజరేయుడైనG3480 యేసుG2424నని చెప్పగాG2036

Then asked he them again, Whom seek ye? And they said, Jesus of Nazareth.
8

యేసుG2424 వారితో–నేనేG1473 ఆయనని మీతోG5213 చెప్పితినిG2036 గనుకG3767 మీరు నన్నుG1691 వెదకుచున్నG2212యెడలG1487 వీరినిG5128 పోనియ్యుడనిG5217 చెప్పెను.

Jesus answered, I have told you that I am he: if therefore ye seek me, let these go their way:
9

నీవు నాకుG3427 అనుగ్రహించినG1325 వారిG846లోG1537 ఒకనినైననుG3762 నేను పోగొట్టుకొనG622లేదనిG3756 ఆయన చెప్పినG2036 మాట నెరవేరునట్లుG4137 ఈలాగుG3588 చెప్పెనుG3056.

That the saying might be fulfilled, which he spake, Of them which thou gavest me have I lost none.
10

సీమోనుG4613 పేతురుG4074నొద్ద కత్తిG3162యుండిG2192నందునG3767 అతడు దానినిG846 దూసిG1670, ప్రధానయాజకునిG749 దాసునిG1401 కొట్టిG3817 అతనిG846 కుడిG1188చెవిG5621 తెగ నరికెG609నుG2258.

Then Simon Peter having a sword drew it, and smote the high priest's servant, and cut off his right ear. The servant's name was Malchus.
11

G3588 దాసునిG1401 పేరుG3686 మల్కుG3124. యేసుG2424–కత్తిG3162 ఒరG2336లోG1519 ఉంచుముG906; తండ్రిG3962 నాకుG3427 అనుగ్రహించినG1325 గిన్నెG4221లోG1519నిదిG3588 నేను త్రాగG4095కుందునాG3364 అని పేతురుతోG4074 అనెనుG2036.

Then said Jesus unto Peter, Put up thy sword into the sheath: the cup which my Father hath given me, shall I not drink it?
12

అంతటG3767 సైనికులునుG4686 సహస్రాధిపతియుG5506, యూదులG2453 బంట్రౌతులునుG5257 యేసునుG2424 పట్టుకొనిG4815 ఆయననుG846 బంధించిG1210, మొదటG4412 అన్నG452యొద్దకుG4314 ఆయననుG846 తీసికొనిపోయిరిG520.

Then the band and the captain and officers of the Jews took Jesus, and bound him,
13

అతడుG2258G1565 సంవత్సరముG1763 ప్రధానయాజకుడైనG749 కయపకుG2533 మామG3995.

And led him away to Annas first; for he was father in law to Caiaphas, which was the high priest that same year.
14

కయపG2533–ఒకG1520 మనుష్యుడుG444 ప్రజలG2992కొరకుG5228 చనిపోవుటG622 ప్రయోజనకరG4851మనిG3754 యూదులG2453కుG3588 ఆలోచనG4823 చెప్పినవాడుG3588.

Now Caiaphas was he, which gave counsel to the Jews, that it was expedient that one man should die for the people.
15

సీమోనుG4613 పేతురుG4074నుG1161 మరియొకG243 శిష్యుడుG3101నుG1161 యేసుG2424 వెంబడిG190 పోవుచుండిరి. ఆG1565 శిష్యుడుG3101 ప్రధానయాజకుG749నికిG3588 నెళవైనవాడుG1110 గనుక అతడు ప్రధానయాజG749కునిG3588 యింటి ముంగిG833టిలోనిG1519కిG3588 యేసుG2424తో కూడG4897 వెళ్లెనుG4897.

And Simon Peter followed Jesus, and so did another disciple: that disciple was known unto the high priest, and went in with Jesus into the palace of the high priest.
16

పేతురుG4074 ద్వారముG2374 నొద్దG4314 బయటG1831 నిలుచుండెనుG2476 గనుకG3767 ప్రధానయాజకుG749నికిG3588 నెళవైనG1110G243 శిష్యుడుG3101 బయటికి వచ్చి ద్వారపాలకురాలితోG2377 మాటలాడిG2036 పేతురునుG4074 లోపలికి తోడుకొనిపోయెనుG1521.

But Peter stood at the door without. Then went out that other disciple, which was known unto the high priest, and spake unto her that kept the door, and brought in Peter.
17

ద్వారమునొద్దG2377 కావలియున్న యొక చిన్నదిG3814 పేతురుతోG4074–నీవుG4771నుG2532G5127 మనుష్యునిG444 శిష్యులG3101లోG1537 ఒకడవుG4771 కావాG3756? అని చెప్పగాG3004 అతడుG1565–కాననెనుG1510.

Then saith the damsel that kept the door unto Peter, Art not thou also one of this man's disciples? He saith, I am not.
18

అప్పుడు చలివేయుG5592చున్నందునG2258 దాసులుG1401నుG3588 బంట్రౌతులునుG5257 మంటG439వేసిG4160 చలికాచుకొనుచుG2328 నిలుచుండగాG2476 పేతురునుG4074 వారిG846తోG3326 నిలువబడిG2258 చలికాచుకొనుచుండెనుG2328.

And the servants and officers stood there, who had made a fire of coals; for it was cold: and they warmed themselves: and Peter stood with them, and warmed himself.
19

ప్రధానయాజకుడుG749 ఆయనG846 శిష్యులనుG3101గూర్చియుG4012 ఆయనG846 బోధనుG1322 గూర్చియుG4012 యేసుG2424నుG3588 అడుగగాG2065

The high priest then asked Jesus of his disciples, and of his doctrine.
20

యేసుG2424–నేనుG1473 బాహాటముగాG3954 లోకముG2889 ఎదుటG3588 మాటలాడితినిG2980; యూదులందరుG2453 కూడివచ్చుG4905 సమాజమందిరముG4864లలోనుG1722 దేవాలయముG2411 లోనుG1722 ఎల్లప్పుడుG3842నుG3842 బోధించితినిG1321; రహస్యముG2927గాG1722 నేనేమియు మాటలాడG2980లేదుG3752.

Jesus answered him, I spake openly to the world; I ever taught in the synagogue, and in the temple, whither the Jews always resort; and in secret have I said nothing.
21

నీవు నన్నుG1905 అడుగG1905నేలG5101? నేను వారికేమిG5101 బోధించినదిG2980 విన్నవారినిG191 అడుగుముG1905; ఇదిగోG2396 నేనుG1473 చెప్పినG2036దిG3739 వీరెG3778రుగుదురనిG1492 అతనితో అనెను.

Why askest thou me? ask them which heard me, what I have said unto them: behold, they know what I said.
22

ఆయనG846 ఈ మాటలుG5023 చెప్పినప్పుడుG2036 దగ్గర నిలిచియున్నG3936 బంట్రౌతులG5257లొG3588 ఒకడుG1520 ప్రధానయాజకుG749నికిG3588 ఈలాగు ఉత్తరమిచ్చుచున్నావాG611 అని చెప్పిG2036 యేసునుG2424 అరచేతులతోG1325 కొట్టెనుG4475.

And when he had thus spoken, one of the officers which stood by struck Jesus with the palm of his hand, saying, Answerest thou the high priest so?
23

అందుకు యేసుG2424–నేను కాని మాట ఆడిన యెడలG1487 ఆ కాని మాట ఏదో చెప్పుముG2980; మంచిమాటG2573 ఆడిన యెడలG1487G3165న్నేలG5101 కొట్టుచున్నావనెనుG1194.

Jesus answered him, If I have spoken evil, bear witness of the evil: but if well, why smitest thou me?
24

అంతట అన్నG452, యేసునుG2424 బంధింపబడియున్నట్టుగానేG1210 ప్రధానయాజకుG749డైనG3588 కయపG2533 యొద్దకుG4314 పంపెనుG649.

Now Annas had sent him bound unto Caiaphas the high priest.
25

సీమోనుG4613 పేతురుG4074 నిలువబడిG2476 చలి కాచుకొనుచుండగాG2328 వారతని చూచి–నీవునుG4771 ఆయనG846 శిష్యులG3101లోG1537 ఒకడవుకావాG3361? అని చెప్పగా అతడుG1565–నేనుG1510 కానుG3756, నేనెరుG1492గననెనుG3361.

And Simon Peter stood and warmed himself. They said therefore unto him, Art not thou also one of his disciples? He denied it, and said, I am not.
26

పేతురుG4074 ఎవనిG3739 చెవిG5621 తెగనరికెనోG609 వాని బంధువునుG4773 ప్రధాన యాజకునిG749 దాసులG1401లోG1537 ఒకడునుG1520–నీవుG4571 తోటG2779లోG1722 అతనితొG846 కూడG3326 ఉండగాG5607 నేనుG1473 చూడG1492లేదాG3756? అని చెప్పినందుకుG3004

One of the servants of the high priest, being his kinsman whose ear Peter cut off, saith, Did not I see thee in the garden with him?
27

పేతురుG4074–నేనెGరుగనని మరియొకసారిG3825 చెప్పెనుG720; వెంటనేG2112 కోడిG220 కూసెనుG5455.

Peter then denied again: and immediately the cock crew.
28

వారు కయపG2533యొద్దనుండిG575 అధికారమందిరముG4232నకుG1519 యేసుG2424ను తీసికొనిపోయిరిG71. అప్పుడుG3767 ఉదయG4405మాయెనుG2258 గనుకG235 వారు మైలపడG3392కుండG3363 పస్కానుG3957 భుజింపవలెG5315ననిG2443 అధికారమందిరముG4232లోనిG1519కిG3588 వెళ్లG1525లేదుG3756.

Then led they Jesus from Caiaphas unto the hall of judgment: and it was early; and they themselves went not into the judgment hall, lest they should be defiled; but that they might eat the passover.
29

కావునG3767 పిలాతుG4091 బయటG1831 ఉన్నవారిG846యొద్దకుG4314 వచ్చి ఈG5127 మనుష్యునిG444మీదG2596 మీరు ఏG5101 నేరముG2724 మోపుచున్నాG5342రనెనుG2036.

Pilate then went out unto them, and said, What accusation bring ye against this man?
30

అందుకు వారు వీడుG3778 దుర్మార్గుడుG2555 కానిG3361 యెడలG1487 వీనినిG846 నీకుG4671 అప్పగించియుండమనిG3860 అతనితోG846 చెప్పిరిG611.

They answered and said unto him, If he were not a malefactor, we would not have delivered him up unto thee.
31

పిలాతుG4091–మీరG5210తనిG846 తీసికొనిపోయిG2983 మీG5216 ధర్మశాస్త్రముG3551చొప్పునG2596 అతనికిG846 తీర్పుతీర్చుడనగాG2919

Then said Pilate unto them, Take ye him, and judge him according to your law. The Jews therefore said unto him, It is not lawful for us to put any man to death:
32

యూదులుG2453–ఎవనికిని మరణశిక్షG615 విధించుటకుG3762 మాకుG2254 అధికారముG1832లేదనిG3756 అతనితోG846 చెప్పిరిG2036. అందువలన యేసుG2424 తానుG3195 ఎట్టిG4169మరణముG2288 పొందబోవునోG99 దానినిG3739 సూచించిG4591 చెప్పినG2036 మాటG3056 నెరవేరెనుG4137.

That the saying of Jesus might be fulfilled, which he spake, signifying what death he should die.
33

పిలాతుG4091 తిరిగిG3825 అధికారమందిరముG4232లోG1519 ప్రవేశించిG1525 యేసునుG2424 పిలిపించిG5455 –యూదులG2453 రాజువుG935 నీవేG4771నాG1488? అని ఆయనG846 నడుగగాG2036

Then Pilate entered into the judgment hall again, and called Jesus, and said unto him, Art thou the King of the Jews?
34

యేసుG2424–నీ అంతటG1438 నీవేG4771 యీ మాటG5124 అనుచున్నావాG3004? లేకG2228 యితరులుG243 నీతోG4671 నన్నుG1700 గూర్చిG4012 చెప్పిరాG2036? అని అడిగెను.

Jesus answered him, Sayest thou this thing of thyself, or did others tell it thee of me?
35

అందుకు పిలాతుG4091–నేనుG1473 యూదుడనాG2453 యేమి? నీG4674 స్వజనమునుG1484 ప్రధానయాజకులునుG749 నిన్నుG4571 నాకుG1698 అప్పగించిరిగదాG3860; నీవేమిG5101 చేసితివనిG4160 అడుగగా

Pilate answered, Am I a Jew? Thine own nation and the chief priests have delivered thee unto me: what hast thou done?
36

యేసుG2424–నాG1699 రాజ్యముG932G5127 లోకG2889సంబంధమైనదిG1537 కాదుG3756; నాG1699 రాజ్యముG932G5127 లోకG2889సంబంధమైనG1537దైతేG1487 నేను యూదులకుG1453 అప్పగింపబడG3860కుండునట్లుG3361 నాG1699 సేవకులుG5257 పోరాడుదురుG75 గానిG1161 నాG1699 రాజ్యముG932 ఇహసంబంధమైనదిG1782 కాదనెనుG3756.

Jesus answered, My kingdom is not of this world: if my kingdom were of this world, then would my servants fight, that I should not be delivered to the Jews: but now is my kingdom not from hence.
37

అందుకుG3767 పిలాతుG4091–నీవుG4771 రాజుG935వాG1488? అని ఆయననుG846 అడుగగాG2036 యేసుG2424–నీవG4771న్నట్టుG3004 నేనుG1473 రాజునేG935; సత్యమునుగూర్చిG225 సాక్ష్యమిచ్చుటకుG3140 నేనుG1473 పుట్టితినిG1080; ఇందుG5124 నిమిత్తమేG1519 యీG3588 లోకముG2889నకుG1519 వచ్చితినిG2064; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను.

Pilate therefore said unto him, Art thou a king then? Jesus answered, Thou sayest that I am a king. To this end was I born, and for this cause came I into the world, that I should bear witness unto the truth. Every one that is of the truth heareth my voice.
38

అందుకు పిలాతుG4091–సత్యమనగాG225 ఏమిటి?G5101 అని ఆయనతోG846 చెప్పెనుG3004. అతడు ఈG5124 మాట చెప్పిG2036 బయటనున్న యూదులG2453 యొద్దకుG4314 తిరిగిG3825 వెళ్లిG1831 అతనిG846యందుG1722 ఏ దోషమునుG156 నాకుG1473 కనబడG2147లేదుG3762;

Pilate saith unto him, What is truth? And when he had said this, he went out again unto the Jews, and saith unto them, I find in him no fault at all.
39

అయిననుG1161 పస్కాపండుగG3957లోG1722 నేనొకనిG1520 మీకుG5213 విడుదలచేయుG630 వాడుకG4914 కలదుG2076 గదా; నేను యూదులG2453 రాజునుG935 విడుదల చేయుటG630 మీకిష్టమాG1014? అని వారినడిగెను.

But ye have a custom, that I should release unto you one at the passover: will ye therefore that I release unto you the King of the Jews?
40

అయితేG3767 వారుG3956–వీనినిG5126 వద్దుG3361, బరబ్బనుG912 విడుదలచేయుమని మరలG3825 కేకలువేసిరిG2905. ఈ బరబ్బG912 బందిపోటుదొంగG3027.

Then cried they all again, saying, Not this man, but Barabbas. Now Barabbas was a robber.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.