Day 261
Day 262 : యెషయా 3-5 & యోహాను 19
Day 263

యెషయా అధ్యాయము 3

1

ఆలకించుడిH2009 ప్రభువునుH113 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 పోషణమునుH4937 పోషణాధారమునుH4938 అన్నోదకములH3899 H4325 ఆధారమంతయుH3605 H4937 పోషణమంతయుH3605 H4937

For, behold, the Lord, the LORD of hosts, doth take away from Jerusalem and from Judah the stay and the staff, the whole stay of bread, and the whole stay of water,
2

శూరులనుH1368 యోధులనుH376 H4421 న్యాయాధిపతులనుH8199 ప్రవక్తలనుH5030

The mighty man, and the man of war, the judge, and the prophet, and the prudent, and the ancient,
3

సోదెకాండ్రనుH7080 పెద్దలనుH2205 పంచాదశాH2572 ధిపతులనుH8269 ఘనత వహించినవారినిH5375 మంత్రులనుH3289 శిల్పశాస్త్రములనుH2796 ఎరిగినవారిని మాంత్రికులనుH995 యెరూషలేములోనుండియుH3389 యూదాదేశములోH3063 నుండియు తీసివేయునుH5493.

The captain of fifty, and the honourable man, and the counsellor, and the cunning artificer, and the eloquent orator.
4

బాలకులనుH5288 వారికి అధిపతులనుగాH8269 నియమించెదనుH5414 వారు బాలచేష్టలుచేసిH8586 జనులను ఏలెదరుH4910.

And I will give children to be their princes, and babes shall rule over them.
5

ప్రజలలోH5971 ఒకడిట్లునుH376 మరియొకడట్లునుH376 ప్రతివాడుH376 తన పొరుగువానినిH7453 ఒత్తుడు చేయునుH5065. పెద్దవానిపైని బాలుడునుH5288 ఘనునిపైనిH3513 నీచుడునుH2205 గర్వించిH7292 తిరస్కారముగా నడుచునుH7034.

And the people shall be oppressed, every one by another, and every one by his neighbour: the child shall behave himself proudly against the ancient, and the base against the honourable.
6

ఒకడుH376 తన తండ్రిH1 యింటH1004 తన సహోదరునిH251 పట్టుకొనిH8610 నీకు వస్త్రము కలదుH8071 నీవు మామీద అధిపతివైH7101 యుందువుH1961H2063 పాడుస్థలముH4384 నీ వశముండనిమ్మనునుH3027

When a man shall take hold of his brother of the house of his father, saying, Thou hast clothing, be thou our ruler, and let this ruin be under thy hand:
7

అతడు ఆH1931 దినమునH3117 కేకవేసి నేను సంరక్షణకర్తనుగాH2280 ఉండనొల్లనుH1961H3808 నాయింటH1004 ఆహారమేమియుH3899 లేదుH369 వస్త్రమేమియుH8071 లేదుH369 నన్ను జనాధిపతిగాH5971H7101 నియమింపరాదనునుH7760H3808.

In that day shall he swear, saying, I will not be an healer; for in my house is neither bread nor clothing: make me not a ruler of the people.
8

యెరూషలేముH3389 పాడైపోయెనుH3782 యూదాH3063 నాశనమాయెనుH5307 యెహోవాH3068 మహిమగలH3519 దృష్టికిH5869 తిరుగుబాటు చేయునంతగాH413 వారి మాటలునుH3956 క్రియలునుH4611 ఆయనకు ప్రతికూలముగా ఉన్నవిH4784.

For Jerusalem is ruined, and Judah is fallen: because their tongue and their doings are against the LORD, to provoke the eyes of his glory.
9

వారి ముఖలక్షణమేH6440H1971 వారిమీద సాక్ష్యమిచ్చునుH6030. తమ పాపమునుH2403 మరుగుచేయకH3582H3808 సొదొమవారివలెH5467 దాని బయలుపరచుదురుH5046. తమకు తామేH5315 వారు కీడుచేసికొనియున్నారుH7451H1580 వారికి శ్రమH188

The shew of their countenance doth witness against them; and they declare their sin as Sodom, they hide it not. Woe unto their soul! for they have rewarded evil unto themselves.
10

మీకు మేలు కలుగుననిH2895 నీతిమంతులతోH6662 చెప్పుముH559 వారు తమ క్రియలH4611 ఫలముH6529 అనుభవింతురుH398.

Say ye to the righteous, that it shall be well with him: for they shall eat the fruit of their doings.
11

దుష్టులకుH7563 శ్రమH188, వారి క్రియలH3027 ఫలముH1576 వారికి కలుగునుH6213.

Woe unto the wicked! it shall be ill with him: for the reward of his hands shall be given him.
12

నా ప్రజలవిషయమైH5971 నేనేమందును? బాలురుH5768 వారిని బాధపెట్టుచున్నారుH5065 స్త్రీలుH802 వారిని ఏలుచున్నారుH4910. నా ప్రజలారాH5971, మీ నాయకులుH833 త్రోవనుH1870 తప్పించువారుH8582

As for my people, children are their oppressors, and women rule over them. O my people, they which lead thee cause thee to err, and destroy the way of thy paths.
13

వారు నీ త్రోవలH734 జాడను చెరిపివేయుదురుH1104. యెహోవాH3068 వాదించుటకుH7378 నిలువబడియున్నాడుH5324 జనములనుH5971 విమర్శించుటకుH1777 లేచియున్నాడుH5975

The LORD standeth up to plead, and standeth to judge the people.
14

యెహోవాH3068 తన జనులH5971 పెద్దలనుH2205 వారి యధిపతులనుH8269 విమర్శింపH4941 వచ్చుచున్నాడుH935. మీరేH859 ద్రాక్షలతోటనుH3754 తినివేసితిరిH1197 మీరు దోచుకొనినH1500 దరిద్రులH6041 సొమ్ము మీ యిండ్లలోనే యున్నదిH1004

The LORD will enter into judgment with the ancients of his people, and the princes thereof: for ye have eaten up the vineyard; the spoil of the poor is in your houses.
15

నా ప్రజలనుH5971 నలుగగొట్టిH1792 మీరేమి చేయుదురుH4100? బీదలH6041 ముఖములనుH6440 నూరిH2912 మీరేమి చేయుదురుH4100? అని ప్రభువునుH136 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH5002.

What mean ye that ye beat my people to pieces, and grind the faces of the poor? saith the Lord GOD of hosts.
16

మరియు యెహోవాH3068 సెలవిచ్చినదేదనగాH559 సీయోనుH6726 కుమార్తెలుH1323 గర్విష్ఠురాండ్రైH1361 మెడచాచిH1627H5186 నడచుచుH1980 ఓరH8265 చూపులుH5869 చూచుచు కులుకుతోH2952 నడచుచుH1980, తమ కాళ్లగజ్జలనుH7272 మ్రోగించుచున్నారుH5913;

Moreover the LORD saith, Because the daughters of Zion are haughty, and walk with stretched forth necks and wanton eyes, walking and mincing as they go, and making a tinkling with their feet:
17

కాబట్టి ప్రభువుH136 సీయోనుH6726 కుమార్తెలH1323 నడినెత్తిH6936 బోడి చేయునుH5596 యెహోవాH3068 వారి మానమునుH6596 బయలుపరచునుH6168.

Therefore the Lord will smite with a scab the crown of the head of the daughters of Zion, and the LORD will discover their secret parts.
18

H1931 దినమునH3117 యెహోవాH3068 గల్లుగల్లుమనుH8597 వారి పాద భూషణములనుH5914 సూర్యబింబ భూషణములనుH7636 చంద్రవంకలను భూషణములనుH7720

In that day the Lord will take away the bravery of their tinkling ornaments about their feet, and their cauls, and their round tires like the moon,
19

కర్ణభూషణములనుH5188 కడియములనుH8285 నాణమైన ముసుకులనుH7479

The chains, and the bracelets, and the mufflers,
20

కుల్లాయీలనుH6287 కాళ్ల గొలుసులనుH6807 ఒడ్డాణములనుH7196 పరిమళ ద్రవ్యపు బరిణలనుH3908

The bonnets, and the ornaments of the legs, and the headbands, and the tablets, and the earrings,
21

రక్షరేకులను ఉంగరములనుH2885 ముక్కుH639 కమ్ములనుH2754

The rings, and nose jewels,
22

ఉత్సవ వస్త్రములనుH4254 ఉత్తరీయములనుH4595 పైటలనుH4304 సంచులనుH2754

The changeable suits of apparel, and the mantles, and the wimples, and the crisping pins,
23

చేతి అద్దములనుH1549 సన్నపునారతోH5466 చేసిన ముసుకులను పాగాలనుH6797 శాలువులనుH7289 తీసివేయును.

The glasses, and the fine linen, and the hoods, and the vails.
24

అప్పుడు పరిమళ ద్రవ్యమునకుH1314 ప్రతిగాH8478 మురుగుడునుH4716 నడికట్టుకుH2290 ప్రతిగాH8478 త్రాడునుH5364 అల్లినH4639 జడకుH4748 ప్రతిగాH8478 బోడితలయుH7144 ప్రశస్తమైన పైవస్త్రమునకుH6614 ప్రతిగాH8478 గోనెపట్టయుH8242 అందమునకుH3308 ప్రతిగాH8478 వాతయునుH3587 ఉండునుH1961.

And it shall come to pass, that instead of sweet smell there shall be stink; and instead of a girdle a rent; and instead of well set hair baldness; and instead of a stomacher a girding of sackcloth; and burning instead of beauty.
25

ఖడ్గముచేతH2719 మనుష్యులుH4962 కూలుదురుH5307 యుద్ధమునH4421 నీ బలాఢ్యులుH1369 పడుదురు

Thy men shall fall by the sword, and thy mighty in the war.
26

పట్టణపు గుమ్మములుH6607 బాధపడిH56 దుఃఖించునుH578 ఆమె ఏమియు లేనిదైH5352 నేలH776 కూర్చుండునుH3427.

And her gates shall lament and mourn; and she being desolate shall sit upon the ground.

యెషయా అధ్యాయము 4

1

H1931 దినమునH3117 ఏడుగురుH7651 స్త్రీలుH802 ఒక్కH259 పురుషునిH376 పట్టుకొనిH2388 మేము మా అన్నమేH3899 తిందుముH398 మా వస్త్రములేH8071 కట్టుకొందుముH3847, నీ పేరుమాత్రముH8034H7535 మాకు పెట్టిH7121 మా నిందH2781 తీసివేయుమనిH622 చెప్పుదురుH559.

And in that day seven women shall take hold of one man, saying, We will eat our own bread, and wear our own apparel: only let us be called by thy name, to take away our reproach.
2

H1931 దినమునH3117 యెహోవాH3068 చిగురుH6780 మహిమయుH3519 భూషణమునగునుH6643H1961. ఇశ్రాయేలులోH3478 తప్పించుకొనినవారికిH6413 భూమిపంటH776H6529 అతిశయాస్పదముగానుH1347 శుభలక్షణముగానుH8597 ఉండును.

In that day shall the branch of the LORD be beautiful and glorious, and the fruit of the earth shall be excellent and comely for them that are escaped of Israel.
3

సీయోనులోH6726 శేషించినవారికిH7604 యెరూషలేములోH3389 నిలువబడినవానికి అనగా జీవముపొందుటకైH2416 యెరూషలేములోH3389 దాఖలైనH3789 ప్రతివానికిH3605 పరిశుద్ధుడనిH6918 పేరు పెట్టుదురుH559.

And it shall come to pass, that he that is left in Zion, and he that remaineth in Jerusalem, shall be called holy, even every one that is written among the living in Jerusalem:
4

తీర్పుతీర్చుH4941 ఆత్మవలననుH7307 దహించుH1197 ఆత్మవలననుH7307 ప్రభువుH136 సీయోనుH6726 కూమార్తెలకున్నH1323 కల్మషమునుH6675 కడిగివేయునప్పుడుH7364H518 యెరూషలేమునకుH3389 తగిలిన రక్తమునుH1818 దాని మధ్యనుండిH7130H4480 తీసివేసి దాని శుద్ధిచేయునప్పుడుH1740

When the Lord shall have washed away the filth of the daughters of Zion, and shall have purged the blood of Jerusalem from the midst thereof by the spirit of judgment, and by the spirit of burning.
5

సీయోనుకొండలోనిH6726H2022 ప్రతిH3605 నివాసస్థలముమీదనుH4349H5921 దాని ఉత్సవ సంఘములమీదనుH4744H5921 పగలుH3119 మేఘధూమములనుH6051H6227 రాత్రిH3915 అగ్నిజ్వాలాH784H3852 ప్రకాశమునుH5051 యెహోవాH3068 కలుగజేయునుH1254.

And the LORD will create upon every dwelling place of mount Zion, and upon her assemblies, a cloud and smoke by day, and the shining of a flaming fire by night: for upon all the glory shall be a defence.
6

మహిమH3519 అంతటిమీదH3605H5921 వితానముండునుH2646 పగలుH3119 ఎండకుH2721 నీడగానుH6738 గాలివానకుH2230H4306 ఆశ్రయముగానుH4268 చాటుగానుH4563 పర్ణశాలH5521 యొకటి యుండునుH1961.

And there shall be a tabernacle for a shadow in the daytime from the heat, and for a place of refuge, and for a covert from storm and from rain.

యెషయా అధ్యాయము 5

1

నా ప్రియునిగూర్చిH3039 పాడెదనుH7891 వినుడి అతని ద్రాక్షతోటనుబట్టిH3754 నాకిష్టుడైనవానిగూర్చిH1730 పాడెదనుH7891 వినుడి. సత్తువ భూమిగల కొండమీద నా ప్రియునిH3039 కొకద్రాక్షతోటH3754 యుండెనుH1961

Now will I sing to my wellbeloved a song of my beloved touching his vineyard. My wellbeloved hath a vineyard in a very fruitful hill:
2

ఆయన దానిని బాగుగా త్రవ్విH5823 రాళ్లను ఏరిH5619 అందులో శేష్ఠమైన ద్రాక్షతీగెలనుH8321 నాటించెనుH5193 దాని మధ్యనుH8432 బురుజుH4026 ఒకటి వేయించిH1129 ద్రాక్ష తొట్టినిH3342 తొలిపించెనుH2672.ద్రాక్షపండ్లుH6025 ఫలింపవలెననిH6213 యెదురు చూచుచుండెనుH6960 గాని అది కారుద్రాక్షలుH891 కాచెనుH6213

And he fenced it, and gathered out the stones thereof, and planted it with the choicest vine, and built a tower in the midst of it, and also made a winepress therein: and he looked that it should bring forth grapes, and it brought forth wild grapes.
3

కావున యెరూషలేముH3389 నివాసులారాH3427, యూదావారలారాH3063H376, నా ద్రాక్షతోటH3754 విషయము నాకు న్యాయము తీర్చవలెననిH8199 మిమ్ము వేడుకొనుచున్నానుH4994.

And now, O inhabitants of Jerusalem, and men of Judah, judge, I pray you, betwixt me and my vineyard.
4

నేను నా ద్రాక్షతోటకుH3754 చేసినదానికంటెH6213H5750 మరేమిH4100 దానికి చేయగలనుH6213? అది ద్రాక్షపండ్లుH6025 కాయుననిH6213 నేను కనిపెట్టినపుడుH6960 అది కారుద్రాక్షలుH891 కాయుటకుH6213 కారణమేమిH4069?

What could have been done more to my vineyard, that I have not done in it? wherefore, when I looked that it should bring forth grapes, brought it forth wild grapes?
5

ఆలోచించుడి, నేనుH589 నా ద్రాక్షతోటకుH3754 చేయబోవుH6213 కార్యమును మీకు తెలియజెప్పెదనుH3045 నేను అది మేసివేయబడునట్లుH1197 దాని కంచెనుH4881 కొట్టివేసెదనుH5493. అది త్రొక్కబడునట్లుH4823 దాని గోడనుH1447 పడగొట్టిH6555 దాని పాడుచేసెదను

And now go to; I will tell you what I will do to my vineyard: I will take away the hedge thereof, and it shall be eaten up; and break down the wall thereof, and it shall be trodden down:
6

అది శుద్ధిచేయబడదుH2167H3808 పారతో త్రవ్వబడదుH5737H3808 దానిలో గచ్చపొదలునుH7898 బలురక్కసి చెట్లునుH8068 బలిసియుండునుH5927 దానిమీదH5921 వర్షింపవలదనిH4306H4480 మేఘములకుH5645 ఆజ్ఞ నిచ్చెదనుH6680.

And I will lay it waste: it shall not be pruned, nor digged; but there shall come up briers and thorns: I will also command the clouds that they rain no rain upon it.
7

ఇశ్రాయేలుH3478 వంశముH1004 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ద్రాక్షతోటH3754 యూదాH3063 మనుష్యులుH376 ఆయన కిష్టమైనH8191 వనముH5194. ఆయన న్యాయముH6666 కావలెనని చూడగాH6960 బలాత్కారముH4939 కనబడెనుH2009 నీతిH6666 కావలెనని చూడగాH2009 రోదనము వినబడెనుH6818.

For the vineyard of the LORD of hosts is the house of Israel, and the men of Judah his pleasant plant: and he looked for judgment, but behold oppression; for righteousness, but behold a cry.
8

స్థలముH4725 మిగులకుండH657 మీరు మాత్రమేH905 దేశములోH776 నివసించునట్లుH7130 ఇంటికిH1004 ఇల్లుH1004 కలుపుకొనిH5060 పొలమునకుH7704 పొలముH7704 చేర్చుకొనుH7126 మీకు శ్రమH1945.

Woe unto them that join house to house, that lay field to field, till there be no place, that they may be placed alone in the midst of the earth!
9

నేను చెవులార వినునట్లుH241 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చెను. నిజముగాH518 గొప్పవియుH1419 దివ్యమైనవియునైనH2896 యిండ్లుH1004 అనేకములుH7227 నివాసులులేకH3427H369 పాడైపోవునుH8047.

In mine ears said the LORD of hosts, Of a truth many houses shall be desolate, even great and fair, without inhabitant.
10

పదిH6235 ఎకరములH6776 ద్రాక్షతోటH3754 ఒకH259 కుంచెడుH1324 రసమిచ్చును తూమెడుగింజలH2233 పంటH6213 ఒక పడియగునుH374.

Yea, ten acres of vineyard shall yield one bath, and the seed of an homer shall yield an ephah.
11

మద్యము త్రాగుదమనిH7941 వేకువనేH1242 లేచిH7925 ద్రాక్షారసముH3196 తమకు మంట పుట్టించుH1814 వరకు చాల రాత్రివరకుH5399 పానముచేయువారికిH309 శ్రమH1945.

Woe unto them that rise up early in the morning, that they may follow strong drink; that continue until night, till wine inflame them!
12

వారు సితారాH3658 స్వరమండలH5035 తంబురH8596 సన్నాయిలనుH2485 వాయించుచు ద్రాక్షారసముH3196 త్రాగుచు విందు చేయుదురుగానిH4960 యెహోవాH3068 పనిH6467 యోచింపరుH5027H3808 ఆయన హస్తకృత్యములనుH3027H4639 లక్ష్యపెట్టరుH7200H3808.

And the harp, and the viol, the tabret, and pipe, and wine, are in their feasts: but they regard not the work of the LORD, neither consider the operation of his hands.
13

కావునH3651 నా ప్రజలుH5971 జ్ఞానముH1847 లేకయేH1097 చెరపట్టబడిపోవుచున్నారుH1540 వారిలో ఘనులైనవారుH3519 నిరాహారులుగాH7458 నున్నారు సామాన్యులుH1995 దప్పిచేతH6772 జ్వరపీడితులగుదురుH6704.

Therefore my people are gone into captivity, because they have no knowledge: and their honourable men are famished, and their multitude dried up with thirst.
14

అందుచేతనేH3651 పాతాళముH7585 గొప్పH7337 ఆశ పెట్టుకొనిH5315 అపరిమితముగాH1097H2706 తన నోరుH6310 తెరచుచున్నదిH6473 వారిలో ఘనులునుH1926 సామాన్యులునుH1995 ఘోషచేయువారునుH7588 హర్షించువారునుH5938 పడిపోవుదురుH3381.

Therefore hell hath enlarged herself, and opened her mouth without measure: and their glory, and their multitude, and their pomp, and he that rejoiceth, shall descend into it.
15

అల్పులుH120 అణగద్రొక్కబడుదురుH7817 ఘనులుH376 తగ్గింపబడుదురుH8213 గర్విష్ఠులH1364 చూపుH5869 తగ్గునుH8213

And the mean man shall be brought down, and the mighty man shall be humbled, and the eyes of the lofty shall be humbled:
16

సైన్యములకధిపతియగుH6635 యెహోవాయేH3068 తీర్పు తీర్చిH4941 మహిమపరచబడునుH1361 పరిశుద్ధుడైనH6918 దేవుడుH410 నీతినిబట్టిH6666 తన్ను పరిశుద్ధపరచుకొనునుH6942.

But the LORD of hosts shall be exalted in judgment, and God that is holy shall be sanctified in righteousness.
17

అది మేతబీడుగాH7462H1699 నుండును గొఱ్ఱపిల్లలుH3532 అచ్చట మేయునుH7462 గర్వించినవారిH4220 బీడు భూమినిH2723 విదేశీయులైనH1481 కాపరులు అనుభవింతురుH398.

Then shall the lambs feed after their manner, and the waste places of the fat ones shall strangers eat.
18

భక్తిహీనతయనుH7723 త్రాళ్లతోH2256 దోషమునుH5771 లాగుకొనువారికిH4900 శ్రమH1945. బండిమోకులచేతH5699H5688 పాపమునుH2402 లాగుకొనువారికిH4900 శ్రమH1945 వారు ఇట్లనుకొనుచున్నారుH559

Woe unto them that draw iniquity with cords of vanity, and sin as it were with a cart rope:
19

ఆయనను త్వరపడనిమ్ముH4116 మేము ఆయన కార్యమునుH4639 చూచునట్లుH7200 ఆయనను దానిని వెంటనేH2363 చేయనిమ్ము ఇశ్రాయేలుయొక్కH3478 పరిశుద్ధదేవునిH6918 ఆలోచనH6098 మాకు తెలియబడునట్లుH3045 అది మా యెదుటH7126 కనబడనిమ్ముH935

That say, Let him make speed, and hasten his work, that we may see it: and let the counsel of the Holy One of Israel draw nigh and come, that we may know it!
20

కీడుH7451 మేలనియుH2896 మేలుH2896 కీడనియుH7451 చెప్పుకొనిH559 చీకటిH2822 వెలుగనియుH216 వెలుగుH216 చీకటనియుH2822 ఎంచుకొనువారికిH7760 శ్రమH1945. చేదుH4751 తీపిH4966 అనియు తీపిH4966 చేదనియుH4751 ఎంచుకొనువారికిH7760 శ్రమH1945.

Woe unto them that call evil good, and good evil; that put darkness for light, and light for darkness; that put bitter for sweet, and sweet for bitter!
21

తమ దృష్టికిH5869 తాము జ్ఞానులనియుH2450 తమ యెన్నికలోH6440 తాము బుద్ధిమంతులనియుH995 తలంచుకొనువారికి శ్రమH1945.

Woe unto them that are wise in their own eyes, and prudent in their own sight!
22

ద్రాక్షారసముH3196 త్రాగుటలోH8354 ప్రఖ్యాతినొందినH1368 వారికిని మద్యముH7941 కలుపుటలోH4537 తెగువగలవారికినిH2428 శ్రమH1945.

Woe unto them that are mighty to drink wine, and men of strength to mingle strong drink:
23

వారు లంచము పుచ్చుకొనిH7810 దుష్టుడుH7563 నీతిమంతుడని తీర్పు తీర్చుదురుH6663 నీతిమంతులH6662 నీతినిH6666 దుర్నీతిగా కనబడచేయుదురుH5493.

Which justify the wicked for reward, and take away the righteousness of the righteous from him!
24

సైన్యములకధిపతియగుH6635 యెహోవాయొక్కH3068 ధర్మశాస్త్రమునుH8451 నిర్లక్ష్యపెట్టుదురుH3988 ఇశ్రాయేలుయొక్కH3478 పరిశుద్ధదేవునిH6918 వాక్కునుH565 తృణీకరించుదురుH5006. కాబట్టి అగ్నిజ్వాలH784 కొయ్యకాలునుH7179 కాల్చివేయునట్లుH398 ఎండిన గడ్డిH2842 మంటలోH3852 భస్మమగునట్లుH7503 వారి వేరుH8328 కుళ్లిపోవునుH4716 వారి పువ్వుH6525 ధూళివలెH80 పైకి ఎగిరిపోవునుH5924.

Therefore as the fire devoureth the stubble, and the flame consumeth the chaff, so their root shall be as rottenness, and their blossom shall go up as dust: because they have cast away the law of the LORD of hosts, and despised the word of the Holy One of Israel.
25

దానినిబట్టిH3651 యెహోవాH3068 కోపముH639 ఆయన ప్రజలమీదH5971 మండుచున్నదిH2734. ఆయన వారిమీదికిH5921 తన బాహువుH3027 చాచిH5186 వారిని కొట్టగాH5221 పర్వతములుH2022 వణకుచున్నవిH7264. వీధులమధ్యనుH2351H7130 వారి కళేబరములుH5038 పెంటవలెH5478 పడియున్నవిH1961. ఇంతగాH2063 జరిగిననుH3605 ఆయన కోపముH639 చల్లారలేదుH7725H3808 ఆయన బాహువుH3027 ఇంకనుH5750 చాపబడియున్నదిH5186.

Therefore is the anger of the LORD kindled against his people, and he hath stretched forth his hand against them, and hath smitten them: and the hills did tremble, and their carcases were torn in the midst of the streets. For all this his anger is not turned away, but his hand is stretched out still.
26

ఆయన దూరముగానున్నH7350H4480 జనములనుH1471 పిలుచుటకు ధ్వజముH5251 నెత్తునుH5375 భూమ్యంతమునుండిH776H7097H4480 వారిని రప్పించుటకు ఈల గొట్టునుH8319 అదిగోH2009 వారు త్వరపడిH7031 వేగముగాH4120 వచ్చుచున్నారుH935.

And he will lift up an ensign to the nations from far, and will hiss unto them from the end of the earth: and, behold, they shall come with speed swiftly:
27

వారిలో అలసినవాడైననుH5889 తొట్రిల్లువాడైననుH3782 లేడుH369. వారిలో ఎవడును నిద్రపోడుH3462H3808 కునుకడుH5123H3808 వారి నడికట్టుH2504H232 విడిపోదుH6605H3808 వారి పాదరక్షలవారుH5275H8288 తెగిపోదుH5423H3808.

None shall be weary nor stumble among them; none shall slumber nor sleep; neither shall the girdle of their loins be loosed, nor the latchet of their shoes be broken:
28

వారి బాణములుH2671 వాడిగలవిH8150 వారి విండ్లన్నియుH7198H3605 ఎక్కుపెట్టబడియున్నవిH1869 వారి గుఱ్ఱములH5483 డెక్కలుH6541 చెకుముకిరాళ్లతోH6864 సమానములుH2803 వారి రథచక్రములుH1534 సుడిగాలి తిరిగినట్లు తిరుగునుH5492

Whose arrows are sharp, and all their bows bent, their horses' hoofs shall be counted like flint, and their wheels like a whirlwind:
29

ఆడుసింహముH3833 గర్జించినట్లు వారు గర్జించుదురుH7581 కొదమసింహముH3715 గర్జించినట్లు గర్జనచేయుచుH5098 వేటనుH2964 పట్టుకొనిH270 అడ్డమేమియు లేకుండ దానిని ఎత్తుకొనిపోవుదురుH6403 విడిపింపగలవాడెవడునుH5337 ఉండడుH369.

Their roaring shall be like a lion, they shall roar like young lions: yea, they shall roar, and lay hold of the prey, and shall carry it away safe, and none shall deliver it.
30

వారు ఆH1931 దినమునH3117 సముద్రH3220 ఘోషవలెH5100 జనముమీదH5921 గర్జనచేయుదురుH5098 ఒకడు భూమివైపుH776 చూడగాH5027 అంధకారమునుH2822 బాధయుH6862 కనబడునుH2009 అంతట ఆ దేశముమీది వెలుగుH216 మేఘములచేతH6183 చీకటియగునుH2821.

And in that day they shall roar against them like the roaring of the sea: and if one look unto the land, behold darkness and sorrow, and the light is darkened in the heavens thereof.

యోహాను అధ్యాయము 19

1

అప్పుడుG5119 పిలాతుG4091 యేసునుG2424 పట్టుకొనిG2983 ఆయననుG846 కొరడాలతో కొట్టించెనుG3146.

Then Pilate therefore took Jesus, and scourged him.
2

సైనికులుG4757 ముండ్లG173తోG1537 కిరీటమునుG4735 అల్లిG4120 ఆయనG846 తలG2776మీదG2007 పెట్టి

And the soldiers platted a crown of thorns, and put it on his head, and they put on him a purple robe,
3

ఊదారంగుG4210 వస్త్రముG2440 ఆయనకుG846 తొడిగించిG4016 ఆయనయొద్దకు వచ్చి–యూదులG2453 రాజాG935, శుభమనిG5463 చెప్పిG3004 ఆయననుG846 అర చేతులతోG4475 కొట్టిరిG1325.

And said, Hail, King of the Jews! and they smote him with their hands.
4

పిలాతుG4091 మరలG3825 వెలుపలికిG1854 వచ్చిG1831–ఇదిగోG2396 ఈయనG846యందుG1722 ఏ దోషమునుG156 నాకు కనబడG147లేదనిG3762 మీకు తెలియునట్లుG1097 ఈయననుG846 మీయొద్దకుG5213 వెలుపలికిG1854 తీసికొని వచ్చుచున్నాననిG71 వారితోG846 అనెనుG3004.

Pilate therefore went forth again, and saith unto them, Behold, I bring him forth to you, that ye may know that I find no fault in him.
5

ఆ ముండ్లG174 కిరీటమునుG4735 ఊదారంగుG2410 వస్త్రమునుG2440 ధరించినవాడైG5409, యేసుG2424 వెలుపలికిG1854 రాగాG1831, పిలాతుG4091–ఇదిగోG2396 ఈ మనుష్యుడుG444 అని వారితోG846 చెప్పెనుG3004.

Then came Jesus forth, wearing the crown of thorns, and the purple robe. And Pilate saith unto them, Behold the man!
6

ప్రధాన యాజకులునుG749 బంట్రౌతులునుG5257 ఆయననుG846 చూచిG1492–సిలువవేయుముG4717 సిలువవేయుముG4717 అని కేకలువేయగాG3004 పిలాతుG4091–ఆయనG846యందుG1722 ఏ దోషమునుG156 నాకుG1473 కనబడG2147లేదుG3756 గనుక మీరేG5210 ఆయననుG846 తీసికొనిపోయిG2983 సిలువవేయుడనిG4717 వారితోG846 చెప్పెనుG3004.

When the chief priests therefore and officers saw him, they cried out, saying, Crucify him, crucify him. Pilate saith unto them, Take ye him, and crucify him: for I find no fault in him.
7

అందుకు యూదులుG2453 మాకొకG2249 నియమముG3551 కలదుG2192; తాను దేవునిG2316 కుమారుడననిG5207 ఇతడు చెప్పుకొనెనుG4160 గనుక ఆ నియమముG3551 చొప్పునG2596 ఇతడుG3784 చావవలెననిG599 అతనితోG846 చెప్పిరిG611.

The Jews answered him, We have a law, and by our law he ought to die, because he made himself the Son of God.
8

పిలాతుG4091G5126 మాటG3056 వినిG191 మరి యెక్కువగాG5399 భయపడిG3123, తిరిగిG3825 అధికారమందిరముG4232లోG1519 ప్రవేశించిG1525

When Pilate therefore heard that saying, he was the more afraid;
9

–నీవెక్కడG4159 నుండి వచ్చితివనిG4159 యేసునుG2424 అడిగెనుG3004; అయితేG1161 యేసుG2424 అతనికిG846 ఏ ఉత్తరముG612 ఇయ్యG1325లేదుG3756

And went again into the judgment hall, and saith unto Jesus, Whence art thou? But Jesus gave him no answer.
10

గనుక పిలాతుG4091–నాతోG1698 మాటలాడG2980వా?G3756 నిన్నుG4571 విడుదల చేయుటకుG630 నాకు అధికారముG1849 కలదనియుG2192, నిన్నుG4571 సిలువవేయుటకుG4717 నాకు అధికారముG1849 కలదనియుG2192 నీవెరుగG1492వా?G3756 అని ఆయనతోG846 అనెనుG3004.

Then saith Pilate unto him, Speakest thou not unto me? knowest thou not that I have power to crucify thee, and have power to release thee?
11

అందుకు యేసుG2424–పైనుండిG509 నీకు ఇయ్యబడిG1325 యుంటేనేG2258 తప్పG1487 నాG1700మీదG2596 నీకు ఏ అధికారమునుG1849 ఉంG2192డదుG3762; అందుG5124చేతG1223 నన్నుG3165 నీకుG4571 అప్పగించినG3860 వానికిG4571 ఎక్కువG3187 పాపముG266 కలదనెనుG2192.

Jesus answered, Thou couldest have no power at all against me, except it were given thee from above: therefore he that delivered me unto thee hath the greater sin.
12

ఈ మాటనుG5127బట్టిG1537 పిలాతుG4091 ఆయననుG846 విడుదలG630 చేయుటకు యత్నముచేసెనుG2212 గానిG1161 యూదులుG2453నీవు ఇతనిG846 విడుదలG630 చేసితివాG4160 కైసరునకుG2541 స్నేహితుడవుG5384 కావుG3756; తాను రాజుననిG935 చెప్పుకొను ప్రతివాడునుG3956 కైసరునకుG2541 విరోధముగాG483 మాటలాడుచున్నవాడేG3004 అని కేకలువేసిరిG2896.

And from thenceforth Pilate sought to release him: but the Jews cried out, saying, If thou let this man go, thou art not Caesar's friend: whosoever maketh himself a king speaketh against Caesar.
13

పిలాతుG4097 ఈ మాటలుG3056 వినిG191, యేసునుG2424 బయటికిG1854 తీసికొనివచ్చిG71, రాళ్లు పరచినG3038 స్థలG5117మందుG1519 న్యాయపీఠముG968మీదG1909 కూర్చుండెనుG2523. హెబ్రీ భాషలోG1447 ఆ స్థలముG5117నకు గబ్బతాG1042 అని పేరుG3004.

When Pilate therefore heard that saying, he brought Jesus forth, and sat down in the judgment seat in a place that is called the Pavement, but in the Hebrew, Gabbatha.
14

G3588 దినము పస్కానుG3957 సిద్ధపరచుG3904 దినము; అప్పుడుG2258 ఉదయము ఆరుG1623 గంటలుG5610 కావచ్చెనుG5616. అతడు–ఇదిగోG2396 మీG5216 రాజుG935 అనిG యూదులG2453తోG3588 చెప్పగాG3004

And it was the preparation of the passover, and about the sixth hour: and he saith unto the Jews, Behold your King!
15

అందుకుG1161 వారుG3588–ఇతనినిG142 సంహరించుముG142, సంహరించుముG142, సిలువవేయుముG4717 అని కేకలు వేసిరిG2905. పిలాతుG4091–మీG5216 రాజునుG935 సిలువవేయుదునాG4717? అని వారినిG846 అడుగగాG3004 ప్రధానయాజకులుG749–కైసరుG2541 తప్పG1508 మాకు వేరొక రాజు లేడనిరి.

But they cried out, Away with him, away with him, crucify him. Pilate saith unto them, Shall I crucify your King? The chief priests answered, We have no king but Caesar.
16

అప్పుడుG5119 సిలువవేయబడుటకైG4717 అతడాయననుG846 వారికిG846 అప్పగించెనుG3860.

Then delivered he him therefore unto them to be crucified. And they took Jesus, and led him away.
17

వారు యేసునుG2424 తీసికొనిG3880పోయిరిG520. ఆయన తనG848 సిలువG4716 మోసికొనిG941 కపాలస్థలమనుG2898 చోటిG5117కిG1519 వెళ్లెనుG1831. హెబ్రీ బాషలోG1447 దానికి గొల్గొతాG1115 అని పేరుG3004.

And he bearing his cross went forth into a place called the place of a skull, which is called in the Hebrew Golgotha:
18

అక్కడG3699 ఈ వైపున ఒకనినిG1782 ఆ వైపునG243 ఒకనినిG1782 మధ్యనుG3319 యేసునుG2424 ఉంచి ఆయనతోG846కూడG3326 ఇద్దరినిG1417 సిలువవేసిరిG4717.

Where they crucified him, and two other with him, on either side one, and Jesus in the midst.
19

మరియుG1161 పిలాతుG4091–యూదులG2453రాజైG935G3588 నజరేయుడగుG3480 యేసుG2424 అను పైవిలాసముG5102 వ్రాయించిG1125 సిలువG4716మీదG1909 పెట్టించెనుG5087.

And Pilate wrote a title, and put it on the cross. And the writing was, JESUS OF NAZARETH THE KING OF THE JEWS.
20

యేసుG2424 సిలువవేయబడినG4717 స్థలముG5117 పట్టణముG4172నకుG3588 సమీపమైG1451యుండెనుG2258, అది హెబ్రీG1447 గ్రీకుG1676 రోమా భాషలలోG4515 వ్రాయబడెనుG1125 గనుకG3767 యూదులG2453లోG3588 అనేకులుG4183 దానిG5102నిG5126 చదివిరిG314.

This title then read many of the Jews: for the place where Jesus was crucified was nigh to the city: and it was written in Hebrew, and Greek, and Latin.
21

–నేనుG1510 యూదులG2453 రాజుననిG935 వాడుG1565 చెప్పినట్టుG2036 వ్రాయుముG1125 గానిG235–యూదులG2453రాజుG935 అని వ్రాయG1125వద్దనిG3361 యూదులG2453 ప్రధాన యాజకులుG749 పిలాతుతోG4091 చెప్పగాG3004

Then said the chief priests of the Jews to Pilate, Write not, The King of the Jews; but that he said, I am King of the Jews.
22

పిలాతుG4091–నేను వ్రాసినG1125 దేమోG3739 వ్రాసితిననెనుG1125.

Pilate answered, What I have written I have written.
23

సైనికులుG4757 యేసునుG2424 సిలువవేసినG4717 తరువాత ఆయనG846 వస్త్రములుG2440 తీసికొనిG2983, యొక్కొక్కG1538 సైనికునికిG4757 ఒక్కొక భాగముG3313 వచ్చునట్లు వాటిని నాలుగుG5064 భాగములుG3313 చేసిరిG4160. ఆయనG846 అంగీనిG5509కూడG తీసికొని, ఆG3588 అంగీG5509 కుట్టులేకG729 పైG509నుండిG1537 యావత్తు నేయG5307బడినదిG2258 గనుక

Then the soldiers, when they had crucified Jesus, took his garments, and made four parts, to every soldier a part; and also his coat: now the coat was without seam, woven from the top throughout.
24

వారు–దానినిG846 చింG4977పకG3361 అదిG846 ఎవనికిG5101 వచ్చునోG2071 అనిG235 దానిG846కోసరముG4012 చీట్లు వేయుదమనిG2975 యొకరితోG4314 ఒకరుG240 చెప్పుకొనిరిG2036. వారు నాG3450 వస్త్రములనుG2441 తమలోG1438 పంచుకొని నాG3450 అంగీG2440 కోసరముG1909 చీట్లు వేసిరిG1266 అనుG2443 లేఖనముG1124 నెరవేరునట్లుG4137 ఇది జరిగెనుG2071;ఇందుకేG3767 సైనికులుG4757 ఈలాగు చేసిరిG4160.

They said therefore among themselves, Let us not rend it, but cast lots for it, whose it shall be: that the scripture might be fulfilled, which saith, They parted my raiment among them, and for my vesture they did cast lots. These things therefore the soldiers did.
25

ఆయనG846 తల్లియుG3384, ఆయనG846 తల్లిG3384 సహోదరియుG79, క్లోపా భార్యయైనG2832 మరియG3137యుG2532, మగ్దలేనేG3094 మరియయుG3137 యేసుG2424 సిలువG4716యొద్దG3844 నిలుచుండిరిG2476.

Now there stood by the cross of Jesus his mother, and his mother's sister, Mary the wife of Cleophas, and Mary Magdalene.
26

యేసుG2424 తన తల్లియుG3384 తాను ప్రేమించినG25 శిష్యుడునుG3101 దగ్గర నిలుచుండుటG3936 చూచిG1492–అమ్మాG1135, యిదిగోG2400 నీG4675 కుమారుడుG5207 అని తనG848 తల్లితోG3384 చెప్పెనుG3004,

When Jesus therefore saw his mother, and the disciple standing by, whom he loved, he saith unto his mother, Woman, behold thy son!
27

తరువాత శిష్యునిG3101 చూచి–యిదిగోG2400 నీG4675 తల్లిG3384 అనిG1534 చెప్పెనుG3004. ఆG1565 గడియG5610నుండిG575 ఆ శిష్యుడుG3101 ఆమెG846నుG1519 తన యింటG2398 చేర్చుకొనెనుG2983.

Then saith he to the disciple, Behold thy mother! And from that hour that disciple took her unto his own home.
28

అటుG5124తరువాతG3326 సమస్తమునుG3956 అప్పటికిG2235 సమాప్తమైనG5055దనిG3754 యేసుG2424 ఎరిగిG1492, లేఖనముG1124 నెరవేరునట్లుG5048నేను దప్పిగొనుచున్నాననెనుG1372.

After this, Jesus knowing that all things were now accomplished, that the scripture might be fulfilled, saith, I thirst.
29

చిరకతోG3690 నిండియున్నG3324 యొక పాత్రG4632 అక్కడ పెట్టియుండెనుG2749 గనుకG3767 వారుG3588 ఒక స్పంజీG4699 చిరకతోG3690 నింపిG4130, హిస్సోపుG5301 పుడకకుG4060 తగిలించి ఆయనG846 నోటికిG4750 అందిచ్చిరిG4374.

Now there was set a vessel full of vinegar: and they filled a spunge with vinegar, and put it upon hyssop, and put it to his mouth.
30

యేసుG2424G3588 చిరకG3690 పుచ్చుకొనిG2983–సమాప్తమైనదనిG5055 చెప్పిG2036 తలG2776 వంచిG2827 ఆత్మG4151నుG3588 అప్పగించెనుG3860.

When Jesus therefore had received the vinegar, he said, It is finished: and he bowed his head, and gave up the ghost.
31

G3588 దినముG2250 సిద్ధపరచుదినముG3904; మరుసటి విశ్రాంతిG4521 దినముG2250 మహాదినముG3173 గనుకG1893G3588 దేహములుG4983 విశ్రాంతి దినముG4521G1722 సిలువG4716 మీదG1909 ఉండG3306కుండుG3361నట్లుG2443, వారిG846 కాళ్లుG4628 విరుగగొట్టించిG2608 వారిని తీసివేయించుమనిG142 యూదులుG2453 పిలాతునుG4091 అడిగిరిG2065.

The Jews therefore, because it was the preparation, that the bodies should not remain upon the cross on the sabbath day, (for that sabbath day was an high day,) besought Pilate that their legs might be broken, and that they might be taken away.
32

కాబట్టిG3767 సైనికులుG4757 వచ్చిG2064 ఆయనతోకూడG846 సిలువవేయబడినG4957 మొదటిG4413 వాని కాళ్లనుG4628 రెండవవానిG243 కాళ్లG4628నుG3588 విరుగగొట్టిరిG2608.

Then came the soldiers, and brake the legs of the first, and of the other which was crucified with him.
33

వారు యేసుG2424నొద్దకుG1909 వచ్చిG2064, అంతకుముందేG2235 ఆయనG846 మృతిపొంది యుండుటG2348 చూచిG1492 ఆయనG846 కాళ్లుG4628 విరుగగొట్టG2608లేదుG3756 గానిG1161

But when they came to Jesus, and saw that he was dead already, they brake not his legs:
34

సైనికులG4757లోG3588 ఒకడుG1520 ఈటెతోG3057 ఆయనG846 ప్రక్కనుG4125 పొడిచెనుG3572, వెంటనేG2117 రక్తముG129నుG2532 నీళ్లునుG5204 కారెనుG1831.

But one of the soldiers with a spear pierced his side, and forthwith came there out blood and water.
35

ఇది చూచిన వాడుG3708 సాక్ష్యమిచ్చుచున్నాడుG3140; అతనిG846 సాక్ష్యముG3141 సత్యమేG228. మీరుG5210 నమ్ముG4100నట్లుG2443 అతడు సత్యముG227 చెప్పుచున్నాG3004డనిG3754 ఆయనెG2548రుగునుG1492.

And he that saw it bare record, and his record is true: and he knoweth that he saith true, that ye might believe.
36

–అతనిG846 యెముకలలోG3747 ఒకటైనను విరువG4937బడదుG3756 అనుG లేఖనముG1124 నెరవేరుG4137నట్లుG2443 ఇవిG5023 జరిగెనుG1096.

For these things were done, that the scripture should be fulfilled, A bone of him shall not be broken.
37

మరియుG2532 తాము పొడిచినG1574వానిG3739తట్టుG1519 చూతురుG3700 అని మరియొకG2087 లేఖనముG1124 చెప్పుచున్నదిG3004.

And again another scripture saith, They shall look on him whom they pierced.
38

అటుG5023తరువాతG3326, యూదులG2453 భయముG5401వలనG1223 రహస్యముగాG2928 యేసుG2424 శిష్యుడైనG3101 అరిమతయియG707 యోసేపుG2501, తాను యేసుG2424 దేహముG4983నుG3588 తీసికొనిG142పోవుటకుG142 పిలాతుG4091 నొద్ద సెలవడిగెనుG2065. పిలాతుG4091 సెలవిచ్చెనుG2010. గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసికొనిపోయెను.

And after this Joseph of Arimathaea, being a disciple of Jesus, but secretly for fear of the Jews, besought Pilate that he might take away the body of Jesus: and Pilate gave him leave. He came therefore, and took the body of Jesus.
39

మొదటG4412 రాత్రివేళG3571 ఆయన యొద్దకుG4314 వచ్చినG2064 నీకొదేముG3530కూడG2532 బోళముతోG4666 కలిపినG3395 అగరుG250 రమారమిG5616 నూట ఏబదిG1540 సేర్లG3046 యెత్తు తెచ్చెనుG5342.

And there came also Nicodemus, which at the first came to Jesus by night, and brought a mixture of myrrh and aloes, about an hundred pound weight.
40

అంతటG3767 వారుG3588 యేసుG2424 దేహముG4983నుG3588 ఎత్తికొనిG2983 వచ్చి, యూదులుG2453 పాతిపెట్టుG1779 మర్యాదG1485 చొప్పునG2531G3588 సుగంధద్రవ్యములుG759 దానికిG846 పూసి నార బట్టలుG3608 చుట్టిరిG1210.

Then took they the body of Jesus, and wound it in linen clothes with the spices, as the manner of the Jews is to bury.
41

ఆయనను సిలువవేసినG4717 స్థలముG5117లోG1722 ఒక తోటG2779 యుండెనుG2258; ఆG3588 తోటG2779లోG1722 ఎవడునుG3764 ఎప్పుడుG3739నుG1722 ఉంచG3764బడనిG3762 క్రొత్తG2537సమాధియొకటిG3419 యుండెనుG5087.

Now in the place where he was crucified there was a garden; and in the garden a new sepulchre, wherein was never man yet laid.
42

G3588 సమాధిG3419 సమీపములోG1451 ఉండెనుG2258 గనుకG3767 ఆ దినము యూదులుG2453 సిద్ధపరచుG3904 దినమైనందునG1223 వారు అందులోG1563 యేసునుG2424 పెట్టిరిG5087.

There laid they Jesus therefore because of the Jews' preparation day; for the sepulchre was nigh at hand.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.