Day 256
Day 257 : ప్రసంగి 4-7 & యోహాను 13
Day 258

ప్రసంగి అధ్యాయము 4

1

పిమ్మట సూర్యునిH8121క్రిందH8478 జరుగుH6213 వివిధమైనH3605 అన్యాయ క్రియలనుH6217 గురించిH7200 నేనుH589 యోచించితినిH7725. బాధింపబడువారుH6217 ఆదరించుH5162 దిక్కులేకH369 కన్నీళ్లుH1832 విడుచుదురు; వారిని బాధపెట్టువారుH6231 బలవంతులుH3581 గనుక ఆదరించువాడెవడునుH5162 లేకపోయెనుH369.

So I returned, and considered all the oppressions that are done under the sun: and behold the tears of such as were oppressed, and they had no comforter; and on the side of their oppressors there was power; but they had no comforter.
2

కాబట్టి యింకనుH5728 బ్రదుకుచున్నవారిH2416 కంటెH4480 ఇంతకుముందుH3528 కాలము చేసినవారేH4191 ధన్యులనుH7623 కొంటిని.

Wherefore I praised the dead which are already dead more than the living which are yet alive.
3

ఇంకనుH5728 పుట్టH1961నిH3808 వారు సూర్యునిH8121క్రిందH8478 జరుగుH6213 అన్యాయపుH7451 పనులుH4639 చూచిH7200యుండనిH3808 హేతువుచేత ఈ ఉభయులH8147కంటెనుH4480 వారే ధన్యులనుకొంటినిH2896.

Yea, better is he than both they, which hath not yet been, who hath not seen the evil work that is done under the sun.
4

మరియు కష్టH5999మంతయుH3605 నేర్పుతోH3788 కూడిన పనుH4639లన్నియుH3605 నరులకుH376 రోషకారణములనిH7068 నాకుH589 కనబడెనుH7200; ఇదిH2088యుH1571 వ్యర్థముగాH1892 నొకడు గాలినిH7307 పట్టుకొనుటకై చేయు ప్రయత్నమువలెనున్నదిH7469.

Again, I considered all travail, and every right work, that for this a man is envied of his neighbour. This is also vanity and vexation of spirit.
5

బుద్ధిహీనుడుH3684 చేతులుH3027 ముడుచుకొనిH2263 తన మాంసముH1320 భక్షించునుH398.

The fool foldeth his hands together, and eateth his own flesh.
6

శ్రమయునుH5999 గాలికైనH7307 యత్నములునుH7469 రెండు చేతులH2651నిండH4393 నుండుటకంటెH4480 ఒక చేతినిండH4393 నెమ్మదికలిగిH5183 యుండుట మేలుH2896.

Better is an handful with quietness, than both the hands full with travail and vexation of spirit.
7

నేనాH589లోచింపగాH7725 వ్యర్థమైనదిH1892 మరియొకటి సూర్యునిH8121 క్రిందH8478 నాకు కనబడెనుH7200.

Then I returned, and I saw vanity under the sun.
8

ఒంటరిగాH259 నున్న ఒకడు కలడుH3426, అతనికి జతగాడుH8145 లేడుH369 కుమారుడుH1121 లేడుH369 సహోదరుడుH251 లేడు; అయినను అతడు ఎడH7093తెగకH369 కష్టపడునుH5999; అతని కన్నుH5869 ఐశ్వర్యముచేతH6239 తృప్తిపొందదుH7646, అతడుH5315సుఖమనునదిH2896 నేనెరుగకH4480 ఎవరినిమిత్తముH4310 కష్టపడుH6001చున్నాననిH589 అను కొనడు; ఇదిH2088యుH1571 వ్యర్థమైనదైH1892 బహుH7451 చింతH6045 కలిగించును.

There is one alone, and there is not a second; yea, he hath neither child nor brother: yet is there no end of all his labour; neither is his eye satisfied with riches; neither saith he, For whom do I labour, and bereave my soul of good? This is also vanity, yea, it is a sore travail.
9

ఇద్దరి కష్టముచేతH5999 ఉభయులకు మంచిH2896ఫలముH7939కలుగునుH3426 గనుకH834 ఒంటిగాడైH259 యుండుటకంటెH4480 ఇద్దరుH8147 కూడి యుండుట మేలుH2896.

Two are better than one; because they have a good reward for their labour.
10

వారు పడిపోయిH5307ననుH518 ఒకడుH259 తనతోడివానినిH2270 లేవనెత్తునుH6965; అయితే ఒంటరిగాడుH259 పడిపోయినH5307యెడలH518 వానికి శ్రమయే కలుగునుH337, వాని లేవనెత్తువాడుH6965 లేకపోవునుH369.

For if they fall, the one will lift up his fellow: but woe to him that is alone when he falleth; for he hath not another to help him up.
11

ఇద్దరుH8147 కలిసి పండుకొనినH7901యెడలH518 వారికి వెట్ట కలుగునుH2552; ఒంటరిగానికిH259 వెట్టH3179 ఏలాగుH349 పుట్టును?

Again, if two lie together, then they have heat: but how can one be warm alone?
12

ఒంటరియగుH259 నొకనిమీదH8630 మరియొకడు పడినయెడలH518 ఇద్దరు కూడిH5975 వాని నెదిరింపగలరుH5048, మూడు పేటలH8027 త్రాడుH2339 త్వరగాH4120 తెగిH5423పోదుH3808 గదా?

And if one prevail against him, two shall withstand him; and a threefold cord is not quickly broken.
13

మూఢత్వముచేతH3684 బుద్ధి మాటలకికH2094 చెవిH3045యొగ్గH5750లేనిH3808 ముసలిH2205 రాజుH4428కంటెH4480 బీదవాడైనH4542 జ్ఞానవంతుడగుH2450 చిన్నవాడేH3206 శ్రేష్ఠుడుH2896.

Better is a poor and a wise child than an old and foolish king, who will no more be admonished.
14

అట్టివాడుH3588 తన దేశమందుH4438 బీదవాడుగాH7326 పుట్టిH3205ననుH1571 పట్టాభిషేకముH4427 నొందుటకు చెరH631సాలH1004లోనుండిH4480 బయలువెళ్లునుH3318.

For out of prison he cometh to reign; whereas also he that is born in his kingdom becometh poor.
15

సూర్యునిH8121క్రిందH8478 సంచరించుH1980 సజీవుH2416లందరుH3605 గతించిన రాజునకుH8145 బదులుగా రాజైన ఆ చిన్నH3206 వాని పక్షమునH8478 నుందురనిH5975 నేను తెలిసికొంటినిH7200.

I considered all the living which walk under the sun, with the second child that shall stand up in his stead.
16

అతని ఆధిపత్యముH6440 క్రింది జనులకుH5971 లెక్కయేH7093 లేదుH369, అయినను తరువాత రాబోవువారుH314 వీనియందు ఇష్టH8055పడరుH3808. నిజముగాH3588 ఇదిH2088యుH1571 వ్యర్థమేH1892, ఒకడు గాలికైH7307 ప్రయాసపడినట్టేH7475.

There is no end of all the people, even of all that have been before them: they also that come after shall not rejoice in him. Surely this also is vanity and vexation of spirit.

ప్రసంగి అధ్యాయము 5

1

నీవు దేవునిH430 మందిరముH1004నకుH413 పోవునప్పుడుH1980 నీ ప్రవర్తనH7272 జాగ్రత్తగా చూచుకొనుముH8104; బుద్ధిహీనులుH3684 అర్పించునట్లుగాH2077 బలి అర్పించుటH5414కంటెH4480 సమీపించిH7126 ఆలకించుటH8055 శ్రేష్ఠముH2896; వారు తెలియకయే దుర్మార్గపుH7451 పనులు చేయుదురుH6213.

Keep thy foot when thou goest to the house of God, and be more ready to hear, than to give the sacrifice of fools: for they consider not that they do evil.
2

నీవు దేవునిH430 సన్నిధినిH6440 అనాలోచనగాH1697 పలుకుటకుH3318 నీ హృదయమునుH3820 త్వరపడH4116నియ్యకH408 నీ నోటినిH6310 కాచుH926కొమ్ముH408; దేవుడుH430 ఆకాశమందున్నాడుH8064 నీవుH859 భూమిH776మీద ఉన్నావుH5921, కావునH3651 నీ మాటలుH1697 కొద్దిగాH4592 ఉండవలెనుH1961.

Be not rash with thy mouth, and let not thine heart be hasty to utter any thing before God: for God is in heaven, and thou upon earth: therefore let thy words be few.
3

విస్తారమైనH7230 పనిపాటులవలనH6045 స్వప్నముH2472 పుట్టునుH935, పెక్కు మాటలుH1697 పలుకువాడుH6963 బుద్ధిహీనుడగునుH3684.

For a dream cometh through the multitude of business; and a fool's voice is known by multitude of words.
4

నీవు దేవునికిH430 మ్రొక్కుబడిH5088 చేసికొనినయెడలH5087 దానిని చెల్లించుటకుH7999 ఆలస్యముH309 చేయకుముH408;బుద్ధిహీనులయందుH3684 ఆయన కిష్టముH2656 లేదుH369.

When thou vowest a vow unto God, defer not to pay it; for he hath no pleasure in fools: pay that which thou hast vowed.
5

నీవు మ్రొక్కుకొనినదానిH5087 చెల్లించుముH7999, నీవు మ్రొక్కుకొనిH5087 చెల్లింపH7999కుండుటH3808కంటెH4480 మ్రొక్కుకొH5087నకుండుటయేH3808 మేలుH2896.

Better is it that thou shouldest not vow, than that thou shouldest vow and not pay.
6

నీ దేహమునుH1320 శిక్షకు లోపరచునంతH2398 పని నీ నోటివలనH6310 జరుగH5414నియ్యకుముH408; అదిH1931 పొరపాటుచేతH7684 జరిగెనని దూతH4397 యెదుటH6440 చెప్పH559కుముH408; నీ మాటలవలనH6963 దేవునికిH430 కోపము పుట్టించిH7107 నీవేలH4100 నీ కష్టమునుH4639 వ్యర్థపరచుకొనెదవుH2254?

Suffer not thy mouth to cause thy flesh to sin; neither say thou before the angel, that it was an error: wherefore should God be angry at thy voice, and destroy the work of thine hands?
7

అధికమైనH7230 స్వప్నములునుH2472 మాటలునుH1697 నిష్‌ప్రయోజనములుH1892; నీమట్టుకు నీవుH853 దేవునియందుH430 భయభక్తులుH3372 కలిగియుండుము.

For in the multitude of dreams and many words there are also divers vanities: but fear thou God.
8

ఒక రాజ్యమందుH4082 బీదలనుH7326 బాధించుటయుH6233, ధర్మమునుH4941 న్యాయమునుH6664 బలాత్కారముచేతH1499 మీరుటయు నీకు కనబడినH7200యెడలH518 దానికిH5921 ఆశ్చర్యH8539పడకుముH408; అధికారము నొందినవారిమీదH4480 మరి ఎక్కువH1364 అధికారము నొందినవారున్నారుH8104; మరియు మరి ఎక్కువైన అధికారముH1364 నొందినవాడు వారికి పైగాH5921 నున్నాడు.

If thou seest the oppression of the poor, and violent perverting of judgment and justice in a province, marvel not at the matter: for he that is higher than the highest regardeth; and there be higher than they.
9

ఏ దేశములోH776 రాజుH4428 భూమివిషయమైH7704 శ్రద్ధ పుచ్చుకొనునోH5647 ఆ దేశమునకుH776 సర్వవిషయములయందుH3605 మేలు కలుగునుH3504.

Moreover the profit of the earth is for all: the king himself is served by the field.
10

ద్రవ్యముH3701 నపేక్షించువాడుH157 ద్రవ్యముచేతH3701 తృప్తిH7646 నొందడుH3808, ధనసమృద్ధిH1995 నపేక్షించువాడుH157 దానిచేత తృప్తిH7646 నొందడుH3808; ఇదిH2088యుH1571 వ్యర్థమేH1892.

He that loveth silver shall not be satisfied with silver; nor he that loveth abundance with increase: this is also vanity.
11

ఆస్తిH2896 యెక్కువైనH7235 యెడల దాని భక్షించువారునుH398 ఎక్కువ అగుదురుH7231; కన్నులారH5869 చూచుటయేH7200గాక ఆస్తిపరునికిH1167 తన ఆస్తివలనిH518 ప్రయోజనమేమిH4100?

When goods increase, they are increased that eat them: and what good is there to the owners thereof, saving the beholding of them with their eyes?
12

కష్టజీవులుH5647 కొద్దిగాH4592 తినిననుH398 ఎక్కువగాH7235 తినిననుH398 సుఖH4966నిద్ర నొందుదురుH8142; అయితే ఐశ్వర్యవంతులకుH6223 తమ ధనసమృధ్థిచేతH7647 నిద్రH3462పట్టH5117దుH369.

The sleep of a labouring man is sweet, whether he eat little or much: but the abundance of the rich will not suffer him to sleep.
13

సూర్యునిH8121 క్రిందH8478 మనస్సునకు ఆయాసH2470కరమైనదొకటిH7451 జరుగుటH3426 నేను చూచితినిH7200. అదేదనగా ఆస్తిగలవాడుH1167 తన ఆస్తినిH6239 దాచిపెట్టుకొనిH8104 తనకు నాశనము తెప్పించుకొనునుH7451.

There is a sore evil which I have seen under the sun, namely, riches kept for the owners thereof to their hurt.
14

అయితే ఆH1931 ఆస్తిH6239 దురH7451దృష్టమువలనH6045 నశించిపోవునుH6; అతడు పుత్రులుH1121గలవాడైననుH3205 అతనిచేతిలోH3027 ఏమియుH3972 లేకపోవునుH369.

But those riches perish by evil travail: and he begetteth a son, and there is nothing in his hand.
15

వాడు ఏ ప్రకారముగాH834 తల్లిH517 గర్భముH990నుండిH4480 వచ్చెనోH3318 ఆ ప్రకారముగానేH7945 తాను వచ్చినట్లేH935 దిగంబరిగానేH6174 మరలH7725 పోవునుH1980, తాను ప్రయాసపడిH5999 చేసికొనినదానిలోH3972 ఏదైనను చేతH3027పట్టుకొనిH5375పోH1980డుH3808;

As he came forth of his mother's womb, naked shall he return to go as he came, and shall take nothing of his labour, which he may carry away in his hand.
16

అతడు వచ్చినH935 ప్రకారముగానేH3651 మరల పోవునుH1980; గాలికిH7307 ప్రయాసపడిH5998 సంపాదించినదానివలనH7945 వానికి లాభH3504మేమిH4100?

And this also is a sore evil, that in all points as he came, so shall he go: and what profit hath he that hath laboured for the wind?
17

ఇదియుH1571 మనస్సునకు ఆయాసకరమైనదే, తన దినముH3117లన్నియుH3605 అతడు చీకటిలోH2822 భోజనము చేయునుH398, అతనికి వ్యాకులమునుH3707, రోగమునుH2483, అసహ్యమునుH7110 కలుగును.

All his days also he eateth in darkness, and he hath much sorrow and wrath with his sickness.
18

మరియు కోరదగినదిగానుH3303 చూడ ముచ్చటయైనదిగానుH2009 నాకుH589 కనబడినదిH7200 ఏదనగాH834, దేవుడుH430 తనకు నియమించినH5414 ఆయుష్కాలH2416 దినముH3117లన్నియుH3605 ఒకడు అన్నH398పానములుH8354 పుచ్చుకొనుచుH7200 తన కష్టార్జితH5999మంతటివలనH3605 క్షేమముగా బ్రదుకుచుండుటయేH2896, ఇదియేH1931 వానికి భాగ్యముH2506.

Behold that which I have seen: it is good and comely for one to eat and to drink, and to enjoy the good of all his labour that he taketh under the sun all the days of his life, which God giveth him: for it is his portion.
19

మరియు దేవుడుH430 ఒకనికిH120 ధనH5233ధాన్యసమృద్ధిH6239 ఇచ్చిH5414 దానియందు తన భాగముH2506 అనుభవించుటకునుH5375, అన్నపానములు పుచ్చుకొనుటకునుH398, తన కష్టార్జితమందుH5999 సంతోషించుటకునుH8055 వీలు కలుగజేసినయెడల అతనికి ఆ స్థితిH2090 దేవునిH430 ఆశీర్వాదమువలనH4991 కలిగినదనుకొనవలెను.

Every man also to whom God hath given riches and wealth, and hath given him power to eat thereof, and to take his portion, and to rejoice in his labour; this is the gift of God.
20

అట్టివానికి దేవుడుH430 హృదయాH3820నందముH8057 దయచేసియున్నాడుH6030 గనుక అతడు తన ఆయుష్కాలH2416 దినములనుH3117 జ్ఞాపకముH2142 చేసికొనడుH3808.

For he shall not much remember the days of his life; because God answereth him in the joy of his heart.

ప్రసంగి అధ్యాయము 6

1

సూర్యునిH8121 క్రిందH8478 దురవస్థH7451 యొకటిH3426 నాకు కనబడెనుH7200, అదిH1931 మనుష్యులH120కుH5921 బహు విశేషముగాH7227 కలుగుచున్నది

There is an evil which I have seen under the sun, and it is common among men:
2

ఏమనగా, దేవుడుH430 ఒకనికి ధనH6239ధాన్యH5233 సమృద్ధిని ఘనతనుH3519 అనుగ్రహించునుH5414. అతడేమేమి కోరిననుH183 అది అతనికి తక్కువH2638కాకుండునుH369; అయినను దాని ననుభవించుటకు దేవుడుH430 వానికి శక్తిH7980 ననుగ్రహింపడుH3808, అన్యుడుH5237 దాని ననుభవించునుH398; ఇదిH2088 వ్యర్థముగానుH1892 గొప్ప దురH7451వస్థగానుH2483 కనబడుచున్నది.

A man to whom God hath given riches, wealth, and honour, so that he wanteth nothing for his soul of all that he desireth, yet God giveth him not power to eat thereof, but a stranger eateth it: this is vanity, and it is an evil disease.
3

ఒకడుH376 నూరుమందిH3967 పిల్లలను కనిH3205 దీర్ఘాH7227యుష్మంతుడైH1961 చిరకాలముH3117 జీవించిననుH2421, అతడు సుఖానుభవముH2896 నెరుH7646గకయుH3808 తగిన రీతిని సమాధిH6900 చేయH1961బడకయుH3808 నుండినయెడలH518 వాని గతికంటెH4480 పడిపోయిన పిండముH5309 యొక్క గతి మేలనిH2896 నేననుకొనుచున్నాను

If a man beget an hundred children, and live many years, so that the days of his years be many, and his soul be not filled with good, and also that he have no burial; I say, that an untimely birth is better than he.
4

అది లేమిడితోH1892 వచ్చిH935 చీకటిలోనికిH2822 పోవునుH1980, దాని పేరుH8034 చీకటిచేతH2822 కమ్మబడెనుH3680.

For he cometh in with vanity, and departeth in darkness, and his name shall be covered with darkness.
5

అది సూర్యునిH8121 చూచినదిH7200 కాదుH3808, ఏ సంగతియు దానికి తెలిH3045యదుH33808, అతని గతిH2088కంటెH4480 దాని గతిH2088 నెమ్మదిగలదిH5183.

Moreover he hath not seen the sun, nor known any thing: this hath more rest than the other.
6

అట్టివాడు రెండుH6471వేలH505 సంవత్సరములుH8141 బ్రదికియుH2421 మేలుH2896 కానH7200కయున్నH3808 యెడల వానిగతి అంతేH432; అందరునుH3605 ఒకH259 స్థలముH4725నకేH413 వెళ్లుదురుH1980 గదా.

Yea, though he live a thousand years twice told, yet hath he seen no good: do not all go to one place?
7

మనుష్యులH120 ప్రయాసH5999మంతయుH3605 వారి నోటికే గదాH6310; అయిననుH1571 వారి మనస్సుH5315 సంతుష్టిH4390నొందదుH3808.

All the labour of man is for his mouth, and yet the appetite is not filled.
8

బుద్ధిహీనులH3684కంటెH4480 జ్ఞానులH2450 విశేషమేమిH4100? సజీవులH2416యెదుటH5048 బ్రదుకH1980నేర్చినH3045 బీదవారికిH6041 కలిగిన విశేషమేమిH4100?

For what hath the wise more than the fool? what hath the poor, that knoweth to walk before the living?
9

మనస్సు అడియాశలుH5315 కలిగి తిరుగులాడుటH1980కన్నH4480 ఎదుటH5869 నున్నదానినిH4758 అనుభవించుట మేలుH2896; ఇదిH2088యుH1571 వ్యర్థమేH1892, గాలికైH7307 ప్రయాసపడినట్టేH7469.

Better is the sight of the eyes than the wandering of the desire: this is also vanity and vexation of spirit.
10

ముందుండినదిH1961 బహుకాలముక్రిందనేH3528 తెలియబడెనుH3045; ఆయా మనుష్యులుH120 ఎట్టివారగుదురోH4100 అదిH1931 నిర్ణయమాయెనుH7121; తమకంటెH4480 బలవంతుడైనH8623వానితోH5973 వారు వ్యాజ్యెH1777మాడH3201జాలరుH3808.

That which hath been is named already, and it is known that it is man: neither may he contend with him that is mightier than he.
11

పలుకబడిన మాటలలోH1697 నిరర్థకమైనH1892 మాటలు చాలH7235 ఉండునుH3426; వాటివలన నరులH120కేమిH4100 లాభముH3148?

Seeing there be many things that increase vanity, what is man the better?
12

నీడవలెH6738 తమ దినముH3117లన్నియుH3605 వ్యర్థముగాH1892 గడుపుకొనుH6213 మనుష్యులH120 బ్రదుకునందుH2416 ఏదిH4100 వారికి క్షేమకరమైనదొH2896 యవరికిH4310 తెలియునుH3045? వారు పోయిన తరువాతH310 ఏమిH4100 సంభవించునోH1961 వారితో ఎవరుH4310 చెప్పగలరుH5046?

For who knoweth what is good for man in this life, all the days of his vain life which he spendeth as a shadow? for who can tell a man what shall be after him under the sun?

ప్రసంగి అధ్యాయము 7

1

సుగంధH2896తైలముH8081కంటెH4480 మంచి పేరుH8034 మేలుH2896; ఒకని జన్మH3205 దినముH3117కంటెH4480 మరణH4191దినమేH3117 మేలుH2896.

A good name is better than precious ointment; and the day of death than the day of one's birth.
2

విందు జరుగుచున్నH4960 యింటిH1004కిH413 పోవుటH1980కంటెH4480 ప్రలాపించుచున్నవారిH60 యింటిH1004కిH413 పోవుటH1980 మేలుH2896; ఏలయనగాH834 మరణముH5490 అందరికినిH3605వచ్చును గనుక బ్రదుకువారుH2416 దానిని మనస్సుH3820H413 పెట్టుదురుH5414.

It is better to go to the house of mourning, than to go to the house of feasting: for that is the end of all men; and the living will lay it to his heart.
3

నవ్వుటH7814కంటెH4480 దుఃఖపడుటH3708 మేలుH2896; ఏలయనగా ఖిన్నమైనH7455 ముఖముH6440 హృదయమునుH3820 గుణపరచునుH3190.

Sorrow is better than laughter: for by the sadness of the countenance the heart is made better.
4

జ్ఞానులH2450 మనస్సుH3820 ప్రలాపించువారిH60 యింటిమీదనుండునుH1004; అయితే బుద్ధిహీనులH3684 తలంపుH3820 సంతోషించువారిH8057 మధ్యనుండునుH1004.

The heart of the wise is in the house of mourning; but the heart of fools is in the house of mirth.
5

బుద్ధిహీనులH3684 పాటలుH7892 వినుటH8085కంటెH4480 జ్ఞానులH2450 గద్దింపుH1606 వినుటH8085 మేలుH2896.

It is better to hear the rebuke of the wise, than for a man to hear the song of fools.
6

ఏలయనగా బానH5518క్రిందH8478 చిటపటయనుH6963 చితుకుల మంట ఎట్టిదోH5518 బుద్ధిహీనులH3684 నవ్వుH7814 అట్టిదేH3651; ఇదిH2088యుH1571 వ్యర్థముH1892.

For as the crackling of thorns under a pot, so is the laughter of the fool: this also is vanity.
7

అన్యాయముH6233 చేయుటవలన జ్ఞానులుH2450 తమ బుద్ధిని కోలుపోవుదురుH1984; లంచముH4979 పుచ్చుకొనుటచేత మనస్సుH3820 చెడునుH6.

Surely oppression maketh a wise man mad; and a gift destroyeth the heart.
8

కార్యారంభముH7225కంటెH4480 కార్యాంతముH319 మేలుH2896; అహంకారముH1362 గలవానికంటెH4480 శాంతముగలవాడుH750 శ్రేష్ఠుడుH2896

Better is the end of a thing than the beginning thereof: and the patient in spirit is better than the proud in spirit.
9

ఆత్రపడిH926 కోపపడH3707వద్దుH408; బుద్ధిహీనులH3684 అంతరింద్రియములందుH2436 కోపముH3707 సుఖనివాసముH5117 చేయును.

Be not hasty in thy spirit to be angry: for anger resteth in the bosom of fools.
10

H428 దినములH3117కంటెH4480 మునుపటిH7223 దినములుH3117 ఏలH4100 క్షేమH2896కరములుH1961 అని యడుగH559వద్దుH408; ఈH428 ప్రశ్నవేయుటH7592 జ్ఞానయుక్తముH2451 కాదుH3808

Say not thou, What is the cause that the former days were better than these? for thou dost not enquire wisely concerning this.
11

జ్ఞానముH2451 స్వాస్థ్యమంతH5159 యుపయోగముH2896; సూర్యునిH8121 క్రిందH8478 బ్రదుకువారికిH7200 అది లాభకరముH3148.

Wisdom is good with an inheritance: and by it there is profit to them that see the sun.
12

జ్ఞానముH2451 ఆశ్రయాస్పదముH6738, ద్రవ్యముH3701 ఆశ్రయాస్పదముH6738; అయితే జ్ఞానముH1847 దాని పొందినH3504 వారి ప్రాణమునుH2421 రక్షించునుH1167; ఇదే జ్ఞానమువలనH2451 కలుగు లాభముH3148.

For wisdom is a defence, and money is a defence: but the excellency of knowledge is, that wisdom giveth life to them that have it.
13

దేవునిH430 క్రియలనుH4639 ధ్యానించుముH7200; ఆయన వంకరగా చేసినదానినిH5791 ఎవడుH4310 చక్కపరచునుH8626?

Consider the work of God: for who can make that straight, which he hath made crooked?
14

సుఖH2896దినమునందుH3117 సుఖముగాH2896 ఉండుముH1961, ఆపH7451ద్దినమునందుH3117 యోచించుముH7200; తాము చనిపోయినH1700 తరువాతH310 జరుగుదానిని నరులుH120 తెలిసిH4672కొనకుండుH3808నట్లుH7945 దేవుడుH430 సుఖH2088దుఃఖములను జతపరచియున్నాడుH6213.

In the day of prosperity be joyful, but in the day of adversity consider: God also hath set the one over against the other, to the end that man should find nothing after him.
15

నా వ్యర్థసంచారములH1892 కాలములోH3117 నేను వీటినన్నిటినిH3605 చూచితినిH7200; నీతిH6664 ననుసరించి నశించినH6 నీతిమంతులుH6662 కలరుH3426. దుర్మార్గులైH7563 యుండియు చిరాయువులైనH748 దుష్టులునుH7451 కలరుH3426.

All things have I seen in the days of my vanity: there is a just man that perisheth in his righteousness, and there is a wicked man that prolongeth his life in his wickedness.
16

అధికముగాH7235 నీతిమంతుడవైH6662 యుండH1961కుముH408; అధికముగాH7235 జ్ఞానివిH2449కాకుముH3148; నిన్ను నీవేలH4100 నాశనము చేసికొందువుH8074?

Be not righteous over much; neither make thyself over wise: why shouldest thou destroy thyself?
17

అధికముగాH7235 దుర్మార్గపుH7561 పనులు చేయకుముH408, బుద్ధిహీనముగాH5530 తిరుగH1961వద్దుH408;నీ కాలమునకుH6256 ముందుగాH3808 నీవేలH4100 చనిపోదువుH4191?

Be not over much wicked, neither be thou foolish: why shouldest thou die before thy time?
18

నీవు దీని పట్టుకొనియుండుటయుH270 దానినిH834 చేయిH3027విడుH5117వకుండుటయుH408 మేలుH2896; దేవునియందుH430 భయభక్తులుH3373 గలవాడు వాటినన్నిటినిH3605 కొనసాగించునుH3318.

It is good that thou shouldest take hold of this; yea, also from this withdraw not thine hand: for he that feareth God shall come forth of them all.
19

పట్టణమంH5892దుండుH1961 పదిమందిH6235 అధికారులH7989కంటెH4480 జ్ఞానముH2451 గలవానికి జ్ఞానమేH2450 యెక్కువైన ఆధారముH5810.

Wisdom strengtheneth the wise more than ten mighty men which are in the city.
20

పాపముH2398 చేయకH3808 మేలుH2896 చేయుచుండుH6213 నీతిమంతుడుH6662 భూమిమీదH776 ఒకడైననుH120 లేడుH369.

For there is not a just man upon earth, that doeth good, and sinneth not.
21

నీ పనివాడుH5650 నిన్ను శపించుటH7043 నీకు వినబడకుండునట్లుH8085 చెప్పుడు మాటలుH1697 లక్ష్యH3820పెట్టH5414కుముH408.

Also take no heed unto all words that are spoken; lest thou hear thy servant curse thee:
22

నీవును అనేకH7227మారులుH6471 ఇతరులనుH312 శపించిH7043తివనిH1571 నీకే తెలిసియున్నదిH3045 గదా.

For oftentimes also thine own heart knoweth that thou thyself likewise hast cursed others.
23

ఇదిH2090 అంతయుH3605 జ్ఞానముచేతH2451 నేను శోధించి చూచితినిH5254, జ్ఞానాభ్యాసముH2449 చేసికొందునని నేననుకొంటినిH559 గాని అదిH1931 నాకుH4480 దూరమాయెనుH7350.

All this have I proved by wisdom: I said, I will be wise; but it was far from me.
24

సత్యమైనదిH2449 దూరముగానుH7350 బహు లోతుగానుH6013 ఉన్నదిH1961, దాని పరిశీలనH4672 చేయగలవాడెవడుH4310

That which is far off, and exceeding deep, who can find it out?
25

వివేచించుటకునుH3045 పరిశోధించుటకునుH8446, జ్ఞానాభ్యాసముH2451 చేయుటకైH1245 సంగతులయొక్క హేతువులనుH2808 తెలిసికొనుటకునుH3045, భక్తిహీనతH7562 బుద్ధిహీనతఅనియుH5531 బుద్ధిహీనతH1947 వెఱ్ఱితనమనియుH3689 గ్రహించుటకును, రూఢి చేసికొని నా మనస్సుH3820 నిలిపితినిH5437.

I applied mine heart to know, and to search, and to seek out wisdom, and the reason of things, and to know the wickedness of folly, even of foolishness and madness:
26

మరణముH4194కంటెH4480 ఎక్కువ దుఃఖముH4751 కలిగించునది ఒకటి నాకుH589 కనబడెనుH4672; అది వలల వంటిదైH2764, ఉరులవంటిH4685 మనస్సును బంధకములవంటిH612 చేతులునుH3027 కలిగిన స్త్రీH802; దేవునిH430 దృష్టికిH6440 మంచివారైనవారుH2896 దానిని తప్పించుకొందురుH4422 గాని పాపాత్ములుH2398 దానివలన పట్టబడుదురుH3920.

And I find more bitter than death the woman, whose heart is snares and nets, and her hands as bands: whoso pleaseth God shall escape from her; but the sinner shall be taken by her.
27

సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకైH4672 నేను ఆయాH259 కార్యములను తరచి చూడగాH7200 ఇదిH2088 నాకు కనబడెననిH4672 ప్రసంగినైనH6953 నేను చెప్పుచున్నానుH559; అయితే నేను తరచి చూచిననుH7200 నాకు కనబడనిదిH4672 ఒకటి యున్నదిH2808.

Behold, this have I found, saith the preacher, counting one by one, to find out the account:
28

అదేదనగాH5750 వెయ్యిమందిH505 పురుషులH120లోH4480 నేనొకనిH259 చూచితినిH4672 గాని అంతమందిH3605 స్త్రీలలోH802 ఒకతెను చూడH4672లేదుH3808.

Which yet my soul seeketh, but I find not: one man among a thousand have I found; but a woman among all those have I not found.
29

ఇదిH2088 యొకటిమాత్రముH905 నేను కనుగొంటినిH4672, ఏమనగా దేవుడుH430 నరులనుH120 యథార్థవంతులనుగాH3477 పుట్టించెనుH6213 గాని వారుH1992 వివిధమైనH7227 తంత్రములుH2810 కల్పించుకొనియున్నారుH1245.

Lo, this only have I found, that God hath made man upright; but they have sought out many inventions.

యోహాను అధ్యాయము 13

1

తాను ఈG5127 లోకముG2889నుండిG1537 తండ్రిG3962యొద్దకుG4314 వెళ్లవలసినG3327 గడియG5610 వచ్చెG2064ననిG2443 యేసుG2424 పస్కాG3957పండుగకుG1859 ముందేG4253 యెరిగినG1492 వాడై, లోకముG2889లోనున్నG1722 తనవారినిG2398 ప్రేమించిG25, వారినిG846 అంతముG5056వరకుG1519 ప్రేమించెనుG25.

Now before the feast of the passover, when Jesus knew that his hour was come that he should depart out of this world unto the Father, having loved his own which were in the world, he loved them unto the end.
2

వారు భోజనముG1173 చేయుచుండగాG1096 ఆయననుG846 అప్పగింపG3860వలెననిG2443 సీమోనుG4613 కుమారుడగు ఇస్కరియోతుG2469 యూదాG2455 హృదయముG2588లోG1519 అపవాదిG1228 ఇంతకుముందు ఆలోచనG2235 పుట్టించియుండెనుG906 గనుక

And supper being ended, the devil having now put into the heart of Judas Iscariot, Simon's son, to betray him;
3

తండ్రిG3962 తనG846చేతిG5495కిG1519 సమస్తముG3956 అప్పగించెననియుG1325, తాను దేవునిG2316యొద్ద నుండిG575 బయలుదేరి వచ్చెననియుG1831, దేవునిG2316యొద్దకుG4314 వెళ్లవలసిG5217 యున్నదనియుG3754 యేసుG2424 ఎరిగిG1492

Jesus knowing that the Father had given all things into his hands, and that he was come from God, and went to God;
4

భోజనపంక్తిలోG1173నుండిG1537 లేచిG1453 తన పైవస్త్రముG2440 అవతల పెట్టివేసిG5087, యొక తువాలుG3012 తీసికొనిG2983 నడుమునకుG1241 కట్టుకొనెనుG1438.

He riseth from supper, and laid aside his garments; and took a towel, and girded himself.
5

అంతటG1534 పళ్లెముG3537లోG1519 నీళ్లుG5204 పోసిG906 శిష్యులG3101 పాదములుG4228 కడుగుటకునుG3538, తాను కట్టుకొనిG1241 యున్నG2258 తువాలుG3012తోG3588 తుడుచుటకునుG1591 మొదలుపెట్టెనుG756.

After that he poureth water into a bason, and began to wash the disciples' feet, and to wipe them with the towel wherewith he was girded.
6

ఇట్లుG3767 చేయుచుG4160 ఆయన సీమోనుG4613 పేతురుG4074నొద్దకుG4314 వచ్చినప్పుడుG2064 అతడు– ప్రభువాG2962, నీవుG4771 నాG3450 పాదములుG4228 కడుగుదువాG3538? అని ఆయనతోG846 అనెనుG3004.

Then cometh he to Simon Peter: and Peter saith unto him, Lord, dost thou wash my feet?
7

అందుకుG611 యేసు–G2424 నేనుG1473 చేయుచున్నదిG4160 ఇప్పుడుG737 నీకుG4771 తెలిG1492యదుG3756గానిG1161 యికG5023మీదటG3326 తెలిసికొందువనిG1097 అతనితోG846 చెప్పగాG2036

Jesus answered and said unto him, What I do thou knowest not now; but thou shalt know hereafter.
8

పేతురు–G4074 నీవెన్నG165డునుG1519 నాG3450 పాదములుG4228 కడుగG3538రాదనిG3364 ఆయనతోG846 అనెనుG3004. అందుకు యేసు–G2424 నేను నిన్నుG4571 కడుG3538గనిG3756యెడలG3326 నాG1700తోG3326 నీకుG2192 పాలుG3313 లేదనెనుG3756.

Peter saith unto him, Thou shalt never wash my feet. Jesus answered him, If I wash thee not, thou hast no part with me.
9

సీమోనుG4613 పేతురు–G4074 ప్రభువాG2962, నాG3450 పాదములుG4228 మాత్రమేG3440గాకG235 నా చేతులుG5495 నా తలG2776కూడG2532 కడుగుమనిG3068 ఆయనతోG846 చెప్పెనుG3004.

Simon Peter saith unto him, Lord, not my feet only, but also my hands and my head.
10

యేసుG2424 అతని చూచి–స్నానముచేసినవాడుG3068 పాదములుG4228 తప్ప మరేమియు కడుగుకొనG3538 నక్కరG2192లేదుG3756, అతడు కేవలము పవిత్రుడయ్యెనుG2513. మీరుG5210నుG2075 పవిత్రులుG2513 కానిG235 మీలో అందరుG3956 పవిత్రులుG2513 కారనెనుG3780.

Jesus saith to him, He that is washed needeth not save to wash his feet, but is clean every whit: and ye are clean, but not all.
11

తన్నుG846 అప్పగించువానినిG3860 ఎరిగెనుG1492 గనుకG1223– మీలోG5124 అందరుG3956 పవిత్రులుG2513 కారనిG3780 ఆయనG2075 చెప్పెనుG2036.

For he knew who should betray him; therefore said he, Ye are not all clean.
12

వారిG846 పాదములుG4228 కడిగిG3538 తనG848 పైవస్త్రముG2440 వేసికొనినG2983 తరువాతG3753, ఆయన మరలG3825 కూర్చుండి–G377నేను మీకు చేసినG4160 పని మీకుG5213 తెలిసిG1097నదాG5101?

So after he had washed their feet, and had taken his garments, and was set down again, he said unto them, Know ye what I have done to you?
13

బోధకుడనియుG1320 ప్రభువనియుG2962 మీరుG5210 నన్ను పిలుచుచున్నారుG5455; నేనుG1473 బోధకుడG1320నుG2532 ప్రభువునుG2962 గనుకG1063 మీరిట్లుG3004 పిలుచుటG5455 న్యాయమేG2573.

Ye call me Master and Lord: and ye say well; for so I am.
14

కాబట్టిG3767 ప్రభువునుG2962 బోధకుడనైనG1320 నేనుG1473 మీG5216 పాదములుG4228 కడిగినG3538 యెడలG1487 మీరుG5210నుG2532 ఒకరిG240 పాదములనుG4228 ఒకరు కడుగG3538వలసినదేG3784.

If I then, your Lord and Master, have washed your feet; ye also ought to wash one another's feet.
15

నేనుG1473 మీకుG5213 చేసినG4160 ప్రకారముG2531 మీరుG5210ను చేయG4160వలెG2532ననిG2443 మీకుG5213 మాదిరిగాG5262 ఈలాగు చేసితినిG4160.

For I have given you an example, that ye should do as I have done to you.
16

దాసుడుG1401 తనG848 యజమానునిG2962కంటె గొప్పవాడుG3187 కాడుG3756, పంపబడినవాడుG652 తన్నుG846 పంపిన వానికంటెG3992 గొప్పవాడుG3187 కాడనిG3761 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

Verily, verily, I say unto you, The servant is not greater than his lord; neither he that is sent greater than he that sent him.
17

ఈ సంగతులుG5023 మీరు ఎరుగుదురుG1492 గనుకG1437 వీటినిG846 చేసినG4160యెడలG1487 మీరు ధన్యులగుదురుG3107.

If ye know these things, happy are ye if ye do them.
18

మిమ్ముG5216 నందరినిG3956గూర్చిG4012 నేనుG1473 చెప్పG3004లేదుG3756; నేను ఏర్ప రచుకొనినG1586వారినిG3739 ఎరుగుదును G1492 గాని– G235నాతోG1700 కూడG3326 భోజనముG740చేయువాడుG5176 నాకుG1691 విరోధముగాG1909 తనG848 మడమG4418 యెత్తెనుG1869 అనుG2443 లేఖనముG1124 నెరవేరుటకైG4137 యీలాగు జరుగును.

I speak not of you all: I know whom I have chosen: but that the scripture may be fulfilled, He that eateth bread with me hath lifted up his heel against me.
19

జరిగిG1096నప్పుడుG3752 నేG1473నేG1510 ఆయనననిG3754 మీరు నమ్మునట్లుG4100 అదిG2443 జరుగకG1096 మునుపుG4253 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

Now I tell you before it come, that, when it is come to pass, ye may believe that I am he.
20

నేనెవనిG5100 పంపుదునోG3992 వాని చేర్చుకొనువాడుG2983 నన్నుG1691 చేర్చుకొనువాడగునుG2983; నన్నుG1691 చేర్చుకొనువాడుG2983 నన్నుG3165 పంపినవానినిG3992 చేర్చుకొనువాడగుననిG2983 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననిG3004 వారితో అనెను.

Verily, verily, I say unto you, He that receiveth whomsoever I send receiveth me; and he that receiveth me receiveth him that sent me.
21

యేసుG2424 ఈ మాటలుG5023 పలికినG2036 తరువాత ఆత్మలోG4151 కలవరపడి–G5015మీG5216లోG1537 ఒకడుG1520 నన్నుG3165 అప్పగించుననిG3860 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాG3004ననిG3754 రూఢిగాG3140 చెప్పెనుG2036

When Jesus had thus said, he was troubled in spirit, and testified, and said, Verily, verily, I say unto you, that one of you shall betray me.
22

ఆయన యెవరినిG5101గూర్చిG4012 యీలాగు చెప్పెనోG3004 అని శిష్యులుG3101 సందేహపడుచుG639 ఒకరితట్టుG1519 ఒకరుG240 చూచుకొనుచుండగాG991

Then the disciples looked one on another, doubting of whom he spake.
23

ఆయనG846 శిష్యులG3101లోG1537 యేసుG2424 ప్రేమించినG25 యొకడుG1520 యేసుG2424 రొమ్మునG2859 ఆనుకొనుG345చుండెనుG2258

Now there was leaning on Jesus' bosom one of his disciples, whom Jesus loved.
24

గనుకG3767 ఎవరినిG3739గూర్చిG4012 ఆయన చెప్పెనోG3004 అదిG302 తమకుG1498 చెప్పుమనిG4441 సీమోనుG4613 పేతురుG4074 అతనికిG5129 సైగ చేసెనుG3506.

Simon Peter therefore beckoned to him, that he should ask who it should be of whom he spake.
25

అతడుG1565 యేసుG2424 రొమ్మునG4738 ఆనుకొనుచు–G1968ప్రభువాG2962, వాడెG2076వడనిG5101 ఆయననుG846 అడిగెనుG3004.

He then lying on Jesus' breast saith unto him, Lord, who is it?
26

అందుకు యేసు–G2424నేG1473నొక ముక్కG5596 ముంచిG911 యెవనిG3739 కిచ్చెదనోG1929 వాడేG2076 అని చెప్పి, ఒక ముక్కG5596 ముంచిG1686 సీమోనుG4613 కుమారుడగు ఇస్కరియోతుG2469 యూదాG2455కిచ్చెనుG1325;

Jesus answered, He it is, to whom I shall give a sop, when I have dipped it. And when he had dipped the sop, he gave it to Judas Iscariot, the son of Simon.
27

వాడు ఆG3588 ముక్కG5596 పుచ్చుకొనగానేG3326 సాతానుG4567 వానిG1565లోG1519 ప్రవేశించెనుG1525. యేసుG2424–నీవు చేయుచున్నదిG4160 త్వరగాG5023 చేయుG4160మనిG3739 వానితోG846 చెప్పగాG3004

And after the sop Satan entered into him. Then said Jesus unto him, That thou doest, do quickly.
28

ఆయన ఎందునిమిత్తముG5101 అతనితోG846 ఆలాగుG5124 చెప్పెనోG2036 అదిG5124 భోజనమునకు కూర్చుండినవారిలోG345 ఎవనికినిG3762 తెలియలేదుG1097.

Now no man at the table knew for what intent he spake this unto him.
29

డబ్బు సంచిG1101 యూదాG2455యొద్ద ఉండెనుG2192 గనుకG1893 పండుగకుG1859 తమకు కావలసినG2192వాటిని కొనుG59మనిG3739 యైనను, బీదలG4434కేమైనG5100 ఇమ్మనిG1325 యైననుG2443 యేసుG2424 వానితోG846 చెప్పినట్టుG3004 కొందరG5100నుకొనిరిG1380.

For some of them thought, because Judas had the bag, that Jesus had said unto him, Buy those things that we have need of against the feast; or, that he should give something to the poor.
30

వాడుG1565G3588 ముక్కG5596 పుచ్చుకొనిG2983 వెంటనేG2112 బయటికి వెళ్లెనుG1831; అప్పుడుG3767 రాత్రిG3571వేళG2258.

He then having received the sop went immediately out: and it was night.
31

వాడు వెళ్లిన తరువాతG1831 యేసుG2424 ఇట్లనెనుG3004–ఇప్పుడుG3568 మనుష్యG444కుమారుడుG5207 మహిమపరచబడి యున్నాడుG1392; దేవుడునుG2316 ఆయనG846యందుG1722 మహిమపరచబడి యున్నాడుG1392.

Therefore, when he was gone out, Jesus said, Now is the Son of man glorified, and God is glorified in him.
32

దేవుడుG2316 ఆయనG846యందుG1722 మహిమపరచబడినG1392యెడలG1487, దేవుడుG2316 తనG846యందుG1722 ఆయననుG1438 మహిమపరచునుG1392; వెంటనేG2117 ఆయననుG846 మహిమపరచునుG1392.

If God be glorified in him, God shall also glorify him in himself, and shall straightway glorify him.
33

పిల్లలారాG5040, యింకG2089 కొంతకాలముG3397 మీతోG5216 కూడG3326 ఉందునుG1510, మీరు నన్నుG3165 వెదకుదురుG2212, నేG1473నెక్కడికిG3699 వెళ్లుదునోG5217 అక్కడికి మీరుG5210 రాG2064లేరనిG3756 నేనుG1473 యూదులG2453తోG3588 చెప్పినG2036ప్రకారముG2531 ఇప్పుడుG737 మీతోనుG5213 చెప్పుచున్నానుG3004.

Little children, yet a little while I am with you. Ye shall seek me: and as I said unto the Jews, Whither I go, ye cannot come; so now I say to you.
34

మీరుG5210 ఒకరి నొకరుG240 ప్రేమింపG25వలెననిG2443 మీకు క్రొత్తG2537 ఆజ్ఞG1785 ఇచ్చుచున్నానుG1325; నేను మిమ్మునుG5209 ప్రేమించిG25నట్టేG2531 మీరుG5210నుG2532 ఒకరి నొకరుG240 ప్రేమింపవలెనుG25.

A new commandment I give unto you, That ye love one another; as I have loved you, that ye also love one another.
35

మీరుG2075 ఒకనియెడలG1437 ఒకడుG240 ప్రేమG26గలవారైనG2192యెడలG1437 దీనిG5129బట్టిG1722 మీరు నాG1698 శిష్యులనిG3101 అందరునుG3956 తెలిసిG1097కొందురనెనుG3754.

By this shall all men know that ye are my disciples, if ye have love one to another.
36

సీమోనుG4613 పేతురు–G2074ప్రభువాG2962, నీవెక్కడికిG4226 వెళ్లుచుG5217న్నావని ఆయననుG846 అడుగగాG3004 యేసు–G2424నేను వెళ్లుG5217 చున్నచోటికి నీవిప్పుడుG3568 నాG3427వెంటG190 రాలేవుG3756గానిG1161, తరువాతG5305 వచ్చెదవనిG190 అతనితో చెప్పెను.

Simon Peter said unto him, Lord, whither goest thou? Jesus answered him, Whither I go, thou canst not follow me now; but thou shalt follow me afterwards.
37

అందుకు పేతురు–G4074 ప్రభువాG2962, నేనెందుకుG1302 ఇప్పుడుG737 నీG4671 వెంటG190 రాలేనుG3756? నీG4675కొరకుG5228 నాG3450 ప్రాణముG5590పెట్టుదుననిG5087 ఆయనతోG846 చెప్పగాG3004

Peter said unto him, Lord, why cannot I follow thee now? I will lay down my life for thy sake.
38

యేసు–G2424నాG5228కొరకుG1700 నీG4675 ప్రాణముG5590 పెట్టుదువాG5087? ఆయనను ఎరుగనని నీవుG533 ముమ్మారుG5151 చెప్పకముందు కోడిG220కూయG5455దనిG3364 నీతోG4671 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననెనుG3004.

Jesus answered him, Wilt thou lay down thy life for my sake? Verily, verily, I say unto thee, The cock shall not crow, till thou hast denied me thrice.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.