(చూచు కొనుచుండగా/చూచు)
ఆదికాండము 42:1

ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలిసికొనినప్పుడు–మీరేల ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను.

మత్తయి 26:22

అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును–ప్రభువా, నేనా? అని ఆయన నడుగగా

మార్కు 14:19

వారు దుఃఖపడి–నేనా అని యొకని తరువాత ఒకడు ఆయన నడుగసాగిరి.

లూకా 22:23

వారు–ఈ పనిని చేయబోవువాడెవరో అని తమలోతాము అడుగుకొనసాగిరి.