Day 255
Day 256 : ప్రసంగి 1-3 & యోహాను 12
Day 257

ప్రసంగి అధ్యాయము 1

1

దావీదుH1732 కుమారుడునుH1121 యెరూషలేములోH3389 రాజునైH4428 యుండిన ప్రసంగిH6953 పలికిన మాటలుH1697.

The words of the Preacher, the son of David, king in Jerusalem.
2

వ్యర్థముH1892 వ్యర్థమనిH1892 ప్రసంగిH6953 చెప్పుచున్నాడుH559, వ్యర్థముH1892 వ్యర్థముH1892 సమస్తముH3605 వ్యర్థమేH1892.

Vanity of vanities, saith the Preacher, vanity of vanities; all is vanity.
3

సూర్యునిH8121క్రిందH8478 నరులుH120 పడుచుండు పాటుH5999 అంతటివలనH3605 వారికి కలుగుచున్న లాభH3504మేమిH4100?

What profit hath a man of all his labour which he taketh under the sun?
4

తరముH1755 వెంబడి తరముH1755 గతించిపోవుచున్నదిH1980; భూమియొకటేH776 యెల్లప్పుడునుH5769 నిలుచునదిH5975.

One generation passeth away, and another generation cometh: but the earth abideth for ever.
5

సూర్యుడుH8121దయించునుH2224, సూర్యుడుH8121 అస్తమించునుH935, తానుH1931దయించుH2224 స్థలముH4725 మరల చేరుటకుH413 త్వరపడునుH7602.

The sun also ariseth, and the sun goeth down, and hasteth to his place where he arose.
6

గాలిH7307 దక్షిణముH1864నకుH413 పోయిH1980 ఉత్తరముH6828నకుH413 తిరుగునుH5437; ఇట్లు మరల మరలH5437 తిరుగుచుH5437 తన సంచారమార్గమునH5439 తిరిగి వచ్చునుH7725.

The wind goeth toward the south, and turneth about unto the north; it whirleth about continually, and the wind returneth again according to his circuits.
7

నదులH5158న్నియుH3605 సముద్రముH3220లోH413 పడునుH1980, అయితే సముద్రముH3220 నిండుటH4392 లేదుH369; నదులుH5158 ఎక్కడనుండిH7945 పారివచ్చునోH1980 అక్కడికేH8033 అవిH1992 ఎప్పుడునుH7945 మరలిH7725పోవునుH1980

All the rivers run into the sea; yet the sea is not full; unto the place from whence the rivers come, thither they return again.
8

ఎడతెరిపిH1697 లేకుండ సమస్తముH3605 జరుగుచున్నదిH3023; మనుష్యులుH376 దాని వివరింపH1696 జాలరుH3808; చూచుటచేతH7200 కన్నుH5869 తృప్తిపొంH7646దకున్నదిH3808, వినుటH8085చేతH4480 చెవికిH241 తృప్తికలుగుటH4390 లేదుH3808.

All things are full of labour; man cannot utter it: the eye is not satisfied with seeing, nor the ear filled with hearing.
9

మునుపుH7945 ఉండినదేH1961 ఇకH7945 ఉండబోవుH1961నదిH1931; మునుపుH7945 జరిగినదేH6213 ఇకH7945 జరుగబోవుH6213నదిH1931; సూర్యునిH8121 క్రిందH8478 నూతనమైనH2319 దేదియుH3605 లేదుH369.

The thing that hath been, it is that which shall be; and that which is done is that which shall be done: and there is no new thing under the sun.
10

ఇదిH2088 నూతనమైనదనిH2319 యొకదానిగూర్చిH7945 యొకడు చెప్పునుH559; అదియునుH3426 మనకు ముందుంH6440డినH1961 తరములలోH5769 ఉండిH1961నదేH3528.

Is there any thing whereof it may be said, See, this is new? it hath been already of old time, which was before us.
11

పూర్వులుH7223 జ్ఞాపకమునకుH2146 రారుH369; పుట్టH1961బోవువారిH7945 జ్ఞాపకముH2146 ఆ తరువాతH314 నుండH1961బోవువారికిH7945 కలుగదుH3808.

There is no remembrance of former things; neither shall there be any remembrance of things that are to come with those that shall come after.
12

ప్రసంగినైనH6953 నేనుH589 యెరూషలేమునందుH3389 ఇశ్రాయేలీయులH3478మీదH5921 రాజునైH4428 యుంటినిH1961.

I the Preacher was king over Israel in Jerusalem.
13

ఆకాశముH8064క్రిందH8478 జరుగునదిH6213 అంతటినిH3605 జ్ఞానముచేతH2451 విచారించిH8446 గ్రహించుటకైH1875 నా మనస్సుH3820 నిలిపితినిH5414; వారు దీనిచేత అభ్యాసము నొందవలెననిH6031 దేవుడుH430 మానవులకుH120 ఏర్పాటుచేసిన ప్రయాసముH6045 బహు కఠినమైనదిH7451.

And I gave my heart to seek and search out by wisdom concerning all things that are done under heaven: this sore travail hath God given to the sons of man to be exercised therewith.
14

సూర్యునిH8121క్రిందH8478 జరుగుచున్నH6213 క్రియలH4639నన్నిటినిH3605 నేను చూచితినిH7200; అవి అన్నియుH3605 వ్యర్థములేH1892, అవి యొకడు గాలికైH7307 ప్రయాసపడినట్టున్నవిH7469.

I have seen all the works that are done under the sun; and, behold, all is vanity and vexation of spirit.
15

వంకరగానున్నH5791 దానిని చక్కపరచH8626 శక్యముH3201కాదుH3808, లోపముగలదిH2642 లెక్కకుH4487 రాదుH3808.

That which is crooked cannot be made straight: and that which is wanting cannot be numbered.
16

యెరూషలేముH3389నందుH5921 నాకు ముందున్నH6440 వారందరిH3605 కంటెనుH5921 నేనుH589 చాల ఎక్కువగాH3254 జ్ఞానముH2451 సంపాదించితిననియు, జ్ఞానమునుH2451 విద్యనుH1847 నేను పూర్ణముగాH3820 అభ్యసించితిననియుH7200 నా మనస్సులోH3820 నేనH589నుకొంటినిH1696.

I communed with mine own heart, saying, Lo, I am come to great estate, and have gotten more wisdom than all they that have been before me in Jerusalem: yea, my heart had great experience of wisdom and knowledge.
17

నా మనస్సుH3820 నిలిపిH5414, జ్ఞానాభ్యాసమునుH2451 వెఱ్ఱితనమునుH5531 మతిహీనతనుH1947 తెలిసికొనుటకుH3045 ప్రయత్నించితినిH3045; అయితే ఇదిH2088యుH1571 గాలికైH7307 ప్రయాసపడుటయేH7475 అని తెలిసికొంటినిH3045.

And I gave my heart to know wisdom, and to know madness and folly: I perceived that this also is vexation of spirit.
18

విస్తారమైనH7230 జ్ఞానాభ్యాసముచేతH2451 విస్తారమైనH7230 దుఃఖము కలుగునుH3708; అధికH3254 విద్యH1847 సంపాదించినవానికి అధికH3254 శోకము కలుగునుH4341.

For in much wisdom is much grief: and he that increaseth knowledge increaseth sorrow.

ప్రసంగి అధ్యాయము 2

1

కానీ నిన్ను సంతోషముచేతH8057 శోధించి చూతునుH5254; నీవు మేలుH2896 ననుభవించి చూడుమనిH2009 నేనుH589 నా హృదయముతోH3820 చెప్పుకొంటినిH559; అయితే అదిH1931యుH1571 వ్యర్థప్రయత్నమాయెనుH1892.

I said in mine heart, Go to now, I will prove thee with mirth, therefore enjoy pleasure: and, behold, this also is vanity.
2

నవ్వుతోH7814నీవు వెఱ్ఱిదానవనియుH1984, సంతోషముతోH8057నీచేతH6213 కలుగునదేమియనియుH4100 నేవంటినిH559.

I said of laughter, It is mad: and of mirth, What doeth it?
3

నా మనస్సుH3820 ఇంకను జ్ఞానముH2451 అనుసరించుచుండగాH5090 ఆకాశముH8064 క్రిందH8478 తాము బ్రదుకుH2416కాలH3117మంతయుH3605 మనుష్యులుH120 ఏమిH335చేసిH6213 మేలుH2896 అనుభవింతురో చూడH7200వలెననిH2088 తలచి, నా దేహమునుH1320 ద్రాక్షారసముచేతH3196 సంతోషపరచుకొందుననియుH8446, మతిహీనతయొక్కH5531 సంగతి అంతయు గ్రహింతుననియుH270 నా మనస్సులోH నేను యోచన చేసికొంటిని.

I sought in mine heart to give myself unto wine, yet acquainting mine heart with wisdom; and to lay hold on folly, till I might see what was that good for the sons of men, which they should do under the heaven all the days of their life.
4

నేను గొప్పH1431 పనులుH4639 చేయబూనుకొంటిని, నాకొరకు ఇండ్లుH1004 కట్టించుకొంటినిH1129, ద్రాక్షతోటలుH3754 నాటించుకొంటినిH5193.

I made me great works; I builded me houses; I planted me vineyards:
5

నాకొరకు తోటలనుH1593 శృంగారవనములనుH6508 వేయించుకొనిH6213 వాటిలో సకలవిధములైనH3605 ఫలH6529వృక్షములనుH6086 నాటించితినిH5193.

I made me gardens and orchards, and I planted trees in them of all kind of fruits:
6

వృక్షములH6086 నారుమళ్లకుH6779 నీరుపారుటకైH8248 నేను చెరువులుH1295 త్రవ్వించుకొంటినిH6213.

I made me pools of water, to water therewith the wood that bringeth forth trees:
7

పనివారినిH5650 పనికత్తెలనుH8198 సంపాదించుకొంటినిH7069; నా యింటH1004 పుట్టిన దాసులుH1121 నాకుండిరిH1961; యెరూషలేమునందుH3389 నాకు ముందుంH6440డినH1961 వారందరిH3605కంటెH4480 ఎక్కువగాH1241 పసుల మందలునుH6629 గొఱ్ఱ మేకల మందలునుH4735 బహు విస్తారముగాH7235 సంపాదించుకొంటినిH7069.

I got me servants and maidens, and had servants born in my house; also I had great possessions of great and small cattle above all that were in Jerusalem before me:
8

నాకొరకు నేను వెండిH3701 బంగారములనుH2091, రాజులుH4428 సంపాదించు సంపదనుH5459, ఆయా దేశములలో దొరుకుH4082 సంపత్తును కూర్చుకొంటినిH3664; నేను గాయకులనుH7891 గాయకురాండ్రనుH7891 మనుష్యులిచ్ఛయించుH120 సంపదలనుH8588 సంపాదించుకొని బహుమంది ఉపపత్నులనుH8588 ఉంచుకొంటినిH6213.

I gathered me also silver and gold, and the peculiar treasure of kings and of the provinces: I gat me men singers and women singers, and the delights of the sons of men, as musical instruments, and that of all sorts.
9

నాకు ముందుH6440 యెరూషలేముH3389నంH7945దున్నH1961 వారందరిH3605 కంటెనుH4480 నేను ఘనుడనైH1431 అభివృద్ధి నొందితినిH3254; నా జ్ఞానముH2451 నన్ను విడిచిపోలేదుH5975.

So I was great, and increased more than all that were before me in Jerusalem: also my wisdom remained with me.
10

నా కన్నులుH5869 ఆశించినH7592 వాటిలోH4480 దేనినిH834 అవి చూడH680కుండH3808 నేను అభ్యంతరముH4513 చేయలేదుH3808; మరియు నా హృదయముH3820 నా పనులH5999న్నిటినిH3605బట్టిH4480 సంతోషింపగాH8056 సంతోషకరమైనH8057దేదియుH3605 అనుభవించకుండH4480 నేను నా హృదయమునుH3820 నిర్బంధింపలేదుH3808. ఇదేH2088 నా పనులH5999న్నిటిH3605 వలనH4480 నాకు దొరికిన భాగ్యముH2506.

And whatsoever mine eyes desired I kept not from them, I withheld not my heart from any joy; for my heart rejoiced in all my labour: and this was my portion of all my labour.
11

అప్పుడు నేనుH589 చేసినH6213 పనుH4639లన్నియుH3605, వాటికొరకైH7307 నేను పడిన ప్రయాసH7469మంతయుH3605 నేను నిదానించి వివేచింపగా అవన్నియుH3605 వ్యర్థమైనవిగానుH1892 ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను, సూర్యునిH8121 క్రిందH8478 లాభకరమైనదేదియుH3504 లేనట్టుH369 నాకు కనబడెనుH2009.

Then I looked on all the works that my hands had wrought, and on the labour that I had laboured to do: and, behold, all was vanity and vexation of spirit, and there was no profit under the sun.
12

రాజుH4428 తరువాతH310 రాబోవువాడుH935, ఇదివరకుH3528 జరిగినH6213 దాని విషయముH834 సయితము ఏమి చేయునోH6213 అనుకొని, నేను జ్ఞానమునుH2451 వెఱ్ఱితనమునుH5531 మతిహీనతనుH1947 పరిశీలించుటకైH7200 పూనుకొంటినిH6437.

And I turned myself to behold wisdom, and madness, and folly: for what can the man do that cometh after the king? even that which hath been already done.
13

అంతట చీకటిH2822కంటెH4480 వెలుగుH216 ఎంత ప్రయోజనకరమోH3504 బుద్ధిహీనతH5531కంటెH4480 జ్ఞానముH2451 అంత ప్రయోజనకరమనిH3504 నేనుH589 తెలిసికొంటినిH7200.

Then I saw that wisdom excelleth folly, as far as light excelleth darkness.
14

జ్ఞానికిH2450 కన్నులుH5869 తలలోనున్నవిH7218, బుద్ధిహీనుడుH3684 చీకటియందుH2822 నడుచుచున్నాడుH1980; అయినను అందరిH3605కినిH854 ఒక్కటేH259 గతిH4745 సంభవించుననిH7945 నేనుH589 గ్రహించితినిH3045.

The wise man's eyes are in his head; but the fool walketh in darkness: and I myself perceived also that one event happeneth to them all.
15

కావున బుద్ధిహీనునికిH3684 సంభవించునట్లేH4745 నాకును సంభవించునుH7136 గనుక నేను అధికH3148 జ్ఞానముH2449 ఏలH4100 సంపాదించితినని నా హృదయమందH3820నుకొంటినిH1696. ఇదియుH1571 వ్యర్థమేH1892.

Then said I in my heart, As it happeneth to the fool, so it happeneth even to me; and why was I then more wise? Then I said in my heart, that this also is vanity.
16

బుద్ధిహీనులనుH3684 గూర్చినట్లుగానేH7945 జ్ఞానులనుH2450 గూర్చియు జ్ఞాపకముH2146 ఎన్నటికినిH5769 యుంచబడదుH369; రాబోవుH935 దినములలోH3117 వారందరునుH3605 మరువబడినవారై యుందురుH7911; జ్ఞానులుH2450 మృతినొందుH4191 విధమెట్టిదో బుద్ధిహీనులుH3684 మృతినొందుH4191 విధమట్టిదేH5973.

For there is no remembrance of the wise more than of the fool for ever; seeing that which now is in the days to come shall all be forgotten. And how dieth the wise man? as the fool.
17

ఇది చూడగా సూర్యునిH8121 క్రిందH8478 జరుగునదిH6213 నాకుH5921 వ్యసనము పుట్టించెనుH7451 అంతయుH3605 వ్యర్థముగానుH1892 ఒకడు గాలికైH7307 ప్రయాసపడినట్టుగానుH7469 కనబడెను గనుకH7945 బ్రదుకుటH2416 నా కసహ్యమాయెనుH8130.

Therefore I hated life; because the work that is wrought under the sun is grievous unto me: for all is vanity and vexation of spirit.
18

సూర్యునిH8121 క్రిందH8478 నేనుH589 ప్రయాసపడి చేసినH6001 పనులH5999న్నిటినిH3605 నా తరువాతH310 వచ్చువానిH1961కిH7945 నేనుH589 విడిచిపెట్టH5117వలెననిH7945 తెలిసికొని నేనుH589 వాటియందు అసహ్యపడితినిH8130.

Yea, I hated all my labour which I had taken under the sun: because I should leave it unto the man that shall be after me.
19

వాడు జ్ఞానముH2450 గలవాడై యుండునోH1961 బుద్ధిహీనుడైH5530 యుండునోH1961 అది ఎవనికిH4310 తెలియునుH3045? అయితే సూర్యునిH8121 క్రిందH8478 నేను ప్రయాసపడిH5998 జ్ఞానముH2449చేతH7945 సంపాదించుకొన్న నా కష్టఫలH5999మంతటి మీదనుH3605 వాడు అధికారియై యుండునుH7980; ఇదిH2088యునుH1571 వ్యర్థమేH1892.

And who knoweth whether he shall be a wise man or a fool? yet shall he have rule over all my labour wherein I have laboured, and wherein I have shewed myself wise under the sun. This is also vanity.
20

కావున సూర్యునిH8121 క్రిందH8478 నేనుH589 పడినH5998 ప్రయాసH5999 మంతటిH3605 విషయమైH5921 నేను ఆశ విడిచినH2976 వాడనైతిని.

Therefore I went about to cause my heart to despair of all the labour which I took under the sun.
21

ఒకడుH120 జ్ఞానముతోనుH2451 తెలివితోనుH1847 యుక్తితోనుH3788 ప్రయాసపడిH5998 ఏదో ఒక పని చేయును; అయితే దానికొరకుH7945 ప్రయాసH5998పడనిH3808 వానికి అతడు దానిని స్వాస్థ్యముగాH2506 ఇచ్చివేయవలసిH5414 వచ్చును; ఇదిH2088యుH1571 వ్యర్థమునుH1892 గొప్పH7227 చెడుగునైయున్నదిH7451.

For there is a man whose labour is in wisdom, and in knowledge, and in equity; yet to a man that hath not laboured therein shall he leave it for his portion. This also is vanity and a great evil.
22

సూర్యునిH8121 క్రిందH8478 నరునికిH120 తటస్థించుH1933 ప్రయాసH5999మంతటిH3605 చేతనుH3588, వాడు తలపెట్టు కార్యములన్నిటిH6001చేతనుH7945, వానికేమిH4100 దొరుకుచున్నదిH1931?

For what hath man of all his labour, and of the vexation of his heart, wherein he hath laboured under the sun?
23

వాని దినముH3117లన్నియుH3605 శ్రమకరములుH4341, వానిH1571 పాట్లుH6045 వ్యసనకరములుH3708, రాత్రియందైననుH3915 వాని మనస్సునకుH3820 నెమ్మదిH7901 దొరకదుH3808; ఇదిH2088యుH1571వ్యర్థమేH1892.

For all his days are sorrows, and his travail grief; yea, his heart taketh not rest in the night. This is also vanity.
24

అన్నH398పానములుH8354 పుచ్చుకొనుటH5315కంటెనుH7945, తన కష్టార్జితముచేతH5999 సుఖపడుటకంటెనుH7200 నరునికిH120 మేలుకరమైనదేదియుH2896 లేదుH369. ఇదిH2090యునుH1571 దేవునివలనH430 కలుగుH3027ననిH4480 నేనుH589 తెలిసికొంటినిH7200.

There is nothing better for a man, than that he should eat and drink, and that he should make his soul enjoy good in his labour. This also I saw, that it was from the hand of God.
25

ఆయన సెలవులేక భోజనముచేసిH398 సంతోషించుట ఎవరికిH4310 సాధ్యముH2363?

For who can eat, or who else can hasten hereunto, more than I?
26

ఏలయనగా దైవదృష్టికిH6440 మంచివాడుగాH2896 నుండువానికిH7945 దేవుడుH430 జ్ఞానమునుH2451 తెలివినిH1847 ఆనందమునుH8057 అనుగ్రహించునుH5414; అయితే దైవH430దృష్టికిH6440 ఇష్టుడగువానిH2896 కిచ్చుటకైH5414 ప్రయాసపడిH6045 పోగుచేయుH622 పనిని ఆయన పాపాత్మునికిH2398 నిర్ణయించునుH5414. ఇదిH2088యుH1571 వ్యర్థముగానుH1892 ఒకడు గాలికైH7307 ప్రయాసపడినట్టుగాను ఉన్నదిH7469.

For God giveth to a man that is good in his sight wisdom, and knowledge, and joy: but to the sinner he giveth travail, to gather and to heap up, that he may give to him that is good before God. This also is vanity and vexation of spirit.

ప్రసంగి అధ్యాయము 3

1

ప్రతిదానికిH3605 సమయము కలదుH6256. ఆకాశముH8064 క్రిందH8478 ప్రతిH3605 ప్రయత్నమునకుH2656 సమయము కలదుH6256.

To every thing there is a season, and a time to every purpose under the heaven:
2

పుట్టుH3205టకుH6256, చచ్చుH4191టకుH6256; నాటుH5193టకుH6256 నాటబడినదానిH5193 పెరికివేయుటకుH6131,

A time to be born, and a time to die; a time to plant, and a time to pluck up that which is planted;
3

చంపుH2026టకుH6256 బాగుH7495చేయుటకుH6256; పడగొట్టుH6555టకుH6256 కట్టుH1129టకుH6256;

A time to kill, and a time to heal; a time to break down, and a time to build up;
4

ఏడ్చుH1058టకుH6256 నవ్వుH7832టకుH6256; దుఃఖించుH5594టకుH6256 నాట్యమాడుH7540టకుH6256;

A time to weep, and a time to laugh; a time to mourn, and a time to dance;
5

రాళ్లనుH68 పారవేయుH7993టకుH6256 రాళ్లనుH68 కుప్పవేయుH3664టకుH6256; కౌగలించుH2263టకుH6256 కౌగలించుటH2263 మానుటకుH7368;

A time to cast away stones, and a time to gather stones together; a time to embrace, and a time to refrain from embracing;
6

వెదకుH1245టకుH6256 పోగొట్టుH6కొనుటకుH6256, దాచుకొనుH8104టకుH6256 పారవేయుH7993టకుH6256;

A time to get, and a time to lose; a time to keep, and a time to cast away;
7

చింపుH7167టకుH6256 కుట్టుH8609టకుH6256; మౌనముగా నుండుH2814టకుH6256 మాటలాడుH1696టకుH6256;

A time to rend, and a time to sew; a time to keep silence, and a time to speak;
8

ప్రేమించుH157టకుH6256 ద్వేషించుH8130టకుH6256; యుద్ధముH4421 చేయుటకుH6256 సమాధానH7965పడుటకుH6256.

A time to love, and a time to hate; a time of war, and a time of peace.
9

కష్టపడినవారికిH6213 తమH1931 కష్టముH6001వలనH834 వచ్చిన లాభH3504మేమిH4100?

What profit hath he that worketh in that wherein he laboureth?
10

నరులుH120 అభ్యాసముH6031 పొందవలెనని దేవుడుH430 వారికి పెట్టియున్నH834 కష్టానుభవమునుH6045 నేను చూచితినిH7200.

I have seen the travail, which God hath given to the sons of men to be exercised in it.
11

దేనికాలమునందుH6256 అది చక్కగాH3303 నుండునట్లు సమస్తమునుH3605 ఆయన నియమించియున్నాడుH6213; ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరులH120 హృదయమంH3820దుంచి యున్నాడుH5414గాని దేవుడుH430 చేయుH6213క్రియలనుH4639 పరిశీలనగా తెలిసికొనుటకుH4672 అది చాలదుH1097.

He hath made every thing beautiful in his time: also he hath set the world in their heart, so that no man can find out the work that God maketh from the beginning to the end.
12

కావునH518 సంతోషముగాH8055 నుండుటకంటెను తమ బ్రదుకునుH2416 సుఖముగాH2896 వెళ్లబుచ్చుటH6213 కంటెను, శ్రేష్ఠమైనదేదియుH2896 నరులకుH120 లేదనిH369 నేను తెలిసికొంటినిH3045.

I know that there is no good in them, but for a man to rejoice, and to do good in his life.
13

మరియు ప్రతివాడుH3605 అన్నH398పానములుH120 పుచ్చుకొనుచుH8354 తన కష్టార్జితమువలనH5999 సుఖమH2896నుభవించుటH7200 దేవుడిచ్చుH430 బహుమానమేH4991 అని తెలిసికొంటినిH3045.

And also that every man should eat and drink, and enjoy the good of all his labour, it is the gift of God.
14

దేవుడుH430 చేయుH6213 పనులన్నియుH3605 శాశ్వతముH5769లనిH1961 నేను తెలిసికొంటినిH3045; దాని కేదియు చేర్చH3254బడదుH369 దానినుండిH4480 ఏదియు తీయH1639బడదుH369; మనుష్యులు తనయందుH6440 భయభక్తులుH3372 కలిగియుండునట్లుH834 దేవుడిట్టిH430 నియమము చేసియున్నాడుH6213.

I know that, whatsoever God doeth, it shall be for ever: nothing can be put to it, nor any thing taken from it: and God doeth it, that men should fear before him.
15

ముందు జరిగినదేH7945 ఇప్పుడునుH3528 జరుగునుH1961; జరుగబోవునదిH1961 పూర్వమందుH3528 జరిగినదేH1961; జరిగిపోయినదానినిH7291 దేవుడుH430 మరల రప్పించునుH1245.

That which hath been is now; and that which is to be hath already been; and God requireth that which is past.
16

మరియు లోకమునందు విమర్శH4941స్థానమునH4725 దుర్మార్గతH7562 జరుగుటయు, న్యాయముండవలసినH6664 స్థానమునH4725 దుర్మార్గతH7562 జరుగుటయు నాకు కనబడెనుH7200.

And moreover I saw under the sun the place of judgment, that wickedness was there; and the place of righteousness, that iniquity was there.
17

ప్రతిH3605 ప్రయత్నమునకునుH2656 ప్రతిH3605 క్రియకునుH4639 తగిన సమయముH6256న్నదనియుH8033, నీతిమంతులకునుH6662 దుర్మార్గులకునుH7563 దేవుడేH430 తీర్పు తీర్చుననియుH8199 నా హృదయములోH3820 నేనH589నుకొంటినిH559.

I said in mine heart, God shall judge the righteous and the wicked: for there is a time there for every purpose and for every work.
18

కాగా తాముH7945 మృగములవంటివారనిH929 నరులుH120 తెలిసికొనునట్లునుH3045, దేవుడుH430 వారిని విమర్శించునట్లునుH1305 ఈలాగు జరుగుచున్నదని అనుకొంటినిH559.

I said in mine heart concerning the estate of the sons of men, that God might manifest them, and that they might see that they themselves are beasts.
19

నరులకుH120 సంభవించునదిH4745 యేదోH3651 అదేH2088, మృగములకుH929 సంభవించునుH4745; వారికిని వాటికిని కలుగు గతిH4745 ఒక్కటేH259; నరులుH120 చచ్చునట్లుH4194 మృగములునుH929 చచ్చునుH4194; సకల జీవులకుH3605 ఒక్కటేH259 ప్రాణముH7307; మృగములH929కంటెH4480 నరులH120 కేమియు ఎక్కువH4195లేదుH369; సమస్తమునుH3605 వ్యర్థముH1892.

For that which befalleth the sons of men befalleth beasts; even one thing befalleth them: as the one dieth, so dieth the other; yea, they have all one breath; so that a man hath no preeminence above a beast: for all is vanity.
20

సమస్తముH3605 ఒక్కH259 స్థలముH4725నకేH413 పోవునుH1980; సమస్తముH3605 మంటిH6083లోనుండిH4480 పుట్టెనుH1961, సమస్తముH3605 మంటిH6083కేH413 తిరిగిపోవునుH7725.

All go unto one place; all are of the dust, and all turn to dust again.
21

నరులH120 ఆత్మH7307 పరమునH4605 కెక్కిపోవునోH5927 లేదో, మృగములH929 ప్రాణముH7307 భూమికిH776 దిగిH4295పోవునోH3381 లేదో యెవరికిH4310 తెలియునుH3045?

Who knoweth the spirit of man that goeth upward, and the spirit of the beast that goeth downward to the earth?
22

కాగా తమకు తరువాతH310 జరుగుH1961దానినిH7945 చూచుటకైH7200 నరునిH120 తిరిగి లేపికొనిపోవుH935వాడెవడునుH4310 లేకపోవుట నేను చూడగాH7200 వారు తమ క్రియలయందుH4639 సంతోషించుటH8055కంటెH4480 వారికి మరి ఏ మేలునుH2896 లేదనుH369 సంగతి నేను తెలిసికొంటినిH7200; ఇదేH1931 వారి భాగముH2506.

Wherefore I perceive that there is nothing better, than that a man should rejoice in his own works; for that is his portion: for who shall bring him to see what shall be after him?

యోహాను అధ్యాయము 12

1

కాబట్టిG3767 యేసుG2424 తానుG3739 మృతులG3498లోనుండిG1537 లేపినG1453 లాజరుG2976 ఉన్నG2258 బేతనిG963యకుG1519 పస్కాపండుగకుG3957 ఆరుG1803 దినములుG2250 ముందుగాG4253 వచ్చెనుG2064. అక్కడG1563 వారు ఆయనకుG4160 విందుG1173 చేసిరిG4160.

Then Jesus six days before the passover came to Bethany, where Lazarus was which had been dead, whom he raised from the dead.
2

మార్తG3136 ఉపచారము చేసెనుG1247; లాజరుG2976 ఆయనG846తో కూడ భోజమునకు కూర్చున్నవారిలోG4873 ఒకడుG1520.

There they made him a supper; and Martha served: but Lazarus was one of them that sat at the table with him.
3

అప్పుడుG3767 మరియG3137 మిక్కిలి విలువగలG4186 అచ్చG4101 జటామాంసిG3487 అత్తరుG ఒక సేరున్నరG3046 యెత్తు తీసికొనిG2983,యేసుG2424 పాదములG4228కుG3588 పూసిG218 తనG848 తలవెండ్రుకలతోG2359 ఆయనG846 పాదములుG4228 తుడిచెనుG1591; ఇల్లుG3614G3588 అత్తరుG3464 వాసనG3744తోG1537 నిండెను

Then took Mary a pound of ointment of spikenard, very costly, and anointed the feet of Jesus, and wiped his feet with her hair: and the house was filled with the odour of the ointment.
4

ఆయనG846 శిష్యులG3101లోG1537 ఒకడుG1520 అనగాG3767 ఆయననుG846 అప్పగింపG3860నైయున్నG3195 ఇస్కరియోతుG2469 యూదాG2455

Then saith one of his disciples, Judas Iscariot, Simon's son, which should betray him,
5

–యీG5124 అత్తG3464రెందుకుG1302 మూడు వందలG5145 దేనారములకుG1220 అమ్మిG4097 బీదలకుG4434 ఇయ్యG1325లేదనెనుG3756.

Why was not this ointment sold for three hundred pence, and given to the poor?
6

వాడీG846లాగుG5124 చెప్పినదిG2036 బీదలG4434మీదG4012 శ్రధ్ధకలిగిG3199 కాదుగానిG235 వాడు దొంగయైG2812 యుండిG2258, తన దగ్గర డబ్బు సంచిG1101యుండినందునG2192 అందులో వేయబడినదిG906 దొంగిలించుచు వచ్చెను గనుకG3754 ఆలాగు చెప్పెనుG2036.

This he said, not that he cared for the poor; but because he was a thief, and had the bag, and bare what was put therein.
7

కాబట్టిG3767 యేసుG2424–నన్నుG3450 పాతిపెట్టుG1780 దినముG2250నకుG3588 ఆమెనుG846 దీనిG846 నుంచుకొనG5083నియ్యుడిG863;

Then said Jesus, Let her alone: against the day of my burying hath she kept this.
8

బీదలుG4434 ఎల్లప్పుడునుG3842 మీతోG1438 కూడG3326 ఉందురుG2192గానిG1161 నేనెల్లప్పుడుG3842 మీతోG1438 ఉంG2192డననిG3756 చెప్పెను.

For the poor always ye have with you; but me ye have not always.
9

కాబట్టిG3767 యూదులG2453లోG1537 సామాన్యG4183జనులుG3793 ఆయన అక్కడG1563 ఉన్నాG2076డనిG3754 తెలిసికొనిG1097, యేసుG2424నుG1223 చూచుటకుG1492 మాత్రమేG3440 గాకG235 మృతులG3498లోనుండిG1537 ఆయన లేపినG1453 లాజరుG2976నుకూడG2532 చూడవచ్చిరిG2064.

Much people of the Jews therefore knew that he was there: and they came not for Jesus' sake only, but that they might see Lazarus also, whom he had raised from the dead.
10

అతనినిG846బట్టిG1223 యూదులG2453లోG3588 అనేకులుG4183 తమవారిని విడిచిG5217 యేసుG2424నందుG1519 విశ్వాసముంచిరిG4100 గనుకG3754

But the chief priests consulted that they might put Lazarus also to death;
11

ప్రధానయాజకులుG749 లాజరునుG2976కూడG2532 చంపG615 నాలోచనచేసిరిG1011.

Because that by reason of him many of the Jews went away, and believed on Jesus.
12

మరునాడుG1887G3588 పండుగG1859కుG1519 వచ్చినG2064 బహుG4183 జనసమూహముG3793 యేసుG2424 యెరూషలేముG2414నకుG1519 వచ్చుచున్నాG2064డనిG3754 వినిG191

On the next day much people that were come to the feast, when they heard that Jesus was coming to Jerusalem,
13

ఖర్జూరపుG5404మట్టలుG902 పట్టుకొనిG2983 ఆయననుG846 ఎదుర్కొనG5222బోయిG1831 జయముG5614, ప్రభువుG2962 పేరటG3686 వచ్చుచున్నG2064 ఇశ్రాయేలుG2474 రాజుG935 స్తుతింపబడునుగాకG2127 అని కేకలువేసిరిG2896.

Took branches of palm trees, and went forth to meet him, and cried, Hosanna: Blessed is the King of Israel that cometh in the name of the Lord.
14

–సీయోనుG4622 కుమారీG2364, భయG5399పడకుముG3361, ఇదిగోG2400 నీG4675 రాజుG935 గాడిదG3688పిల్లG4454మీదG1909 ఆసీనుడైG2521 వచ్చుచున్నాడుG2064

And Jesus, when he had found a young ass, sat thereon; as it is written,
15

అనిG2076 వ్రాయబడినG1125ప్రకారముG2531 యేసుG2424 ఒక చిన్న గాడిదనుG3678 కనుగొనిG2147 దానిG846మీదG1909 కూర్చుండెనుG2523.

Fear not, daughter of Sion: behold, thy King cometh, sitting on an ass's colt.
16

ఆయనG846 శిష్యులుG3101 ఈ మాటలుG5023 మొదటG4412 గ్రహింపG1097లేదుG3756 గానిG235 యేసుG2424 మహిమపరచబడిG1392నప్పుడుG5119 అవి ఆయననుG846 గూర్చిG1909 వ్రాయబడెG1125ననియుG2258, వారాయనకుG846 వాటినిG5023 చేసిరనియుG4160 జ్ఞాపకమునకుG3415 తెచ్చుకొనిరిG3754.

These things understood not his disciples at the first: but when Jesus was glorified, then remembered they that these things were written of him, and that they had done these things unto him.
17

ఆయన లాజరునుG2976 సమాధిలోG3419నుండిG1537 పిలిచిG5455 మృతులG3498లోనుండిG1537 అతనిG846 లేపినప్పుడుG1453, ఆయనతోG846 కూడG3326 ఉండినG5607 జనులుG3793 సాక్ష్యమిచ్చిరిG3140.

The people therefore that was with him when he called Lazarus out of his grave, and raised him from the dead, bare record.
18

అందుG5124చేతG1223 ఆయనG846G5124 సూచక క్రియG4592 చేసెననిG4160 జనులుG3793 వినిG191 ఆయననుG846 ఎదుర్కొన బోయిరిG5221.

For this cause the people also met him, for that they heard that he had done this miracle.
19

కావున పరిసయ్యులుG5330 ఒకరితో ఒకరు–మన ప్రయత్నములెట్లుG3754 నిష్‌ప్రయోజనమై పోయినవో చూడుడి. ఇదిగోG2396 లోకముG2889 ఆయనవెంట పోయినదనిG565 చెప్పుకొనిరి.

The Pharisees therefore said among themselves, Perceive ye how ye prevail nothing? behold, the world is gone after him.
20

G3588 పండుగG1859లోG1722 ఆరాధింపG4352వచ్చినవారిలోG305 కొందరుG5100 గ్రీసుదేశస్థులుG1672 ఉండిరిG2258.

And there were certain Greeks among them that came up to worship at the feast:
21

వారు గలిలయలోనిG1056 బేత్సయిదాG966 వాడైనG3778 ఫిలిప్పునొద్దకుG5376 వచ్చిG4334–అయ్యాG2962, మేము యేసుG2424ను చూడG1492గోరుG2065చున్నాG2309మని అతనితోG846 చెప్పగాG3004

The same came therefore to Philip, which was of Bethsaida of Galilee, and desired him, saying, Sir, we would see Jesus.
22

ఫిలిప్పుG5376 వచ్చిG2064 అంద్రెయతోG406 చెప్పెనుG3004, అంద్రెయG406యుG3825 ఫిలిప్పుG5376నుG2532 వచ్చిG2064 యేసుతోG2424 చెప్పిరిG3004.

Philip cometh and telleth Andrew: and again Andrew and Philip tell Jesus.
23

అందుకు యేసుG2424 వారితోG846 ఇట్లనెనుG611–మనుష్యG444కుమారుడుG5207 మహిమ పొందవలసినG1392 గడియG5610 వచ్చియున్నదిG2064.

And Jesus answered them, saying, The hour is come, that the Son of man should be glorified.
24

గోధుమG4621గింజG2848 భూమిG1093లోG1519 పడిG4098 చావకుండినG599 యెడలG1437 అదిG846 ఒంటిగానేG3441 యుండునుG3306; అది చచ్చినG599 యెడలG1437 విస్తారముగాG4183 ఫలింG2590చునుG5342.

Verily, verily, I say unto you, Except a corn of wheat fall into the ground and die, it abideth alone: but if it die, it bringeth forth much fruit.
25

తనG848 ప్రాణమునుG5590 ప్రేమించువాడుG5368 దానినిG846 పోగొట్టుకొనునుG622, ఈG5129 లోకముG2889లోG1722 తనG848 ప్రాణమునుG5590 ద్వేషించువాడుG3404 నిత్యG166జీవముG2222కొరకుG1519 దానినిG846 కాపాడుకొనుననిG5442 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

He that loveth his life shall lose it; and he that hateth his life in this world shall keep it unto life eternal.
26

ఒకడుG5100 నన్నుG1698 సేవించినG1247యెడలG1437 నన్నుG1698 వెంబడింపవలెనుG190; అప్పుడుG1563 నేనుG1473 ఎక్కడG3699 ఉందునోG2532 అక్కడG1563 నాG1699 సేవకుడునుG1249 ఉండునుG2071; ఒకడుG5100 నన్నుG1698 సేవించినG1247యెడలG1437 నా తండ్రిG3962 అతనిG846 ఘనపరచునుG5091.

If any man serve me, let him follow me; and where I am, there shall also my servant be: if any man serve me, him will my Father honour.
27

ఇప్పుడుG3568 నాG3450 ప్రాణముG5590 కలవరపడుచున్నదిG5015; నేనేమంG5101దునుG2036?–తండ్రీG3962, యీG5026 గడియG5610 తటస్థింపకుండనన్నుG3165 తప్పించుముG4982; అయిననుG235 ఇందుG5124కోసరమేG1223 నేను ఈG5026 గడియG5610కుG1519 వచ్చితినిG2064;

Now is my soul troubled; and what shall I say? Father, save me from this hour: but for this cause came I unto this hour.
28

తండ్రీG3962, నీG4675 నామముG3686 మహిమపరచుమనిG1392 చెప్పెనుG2532. అంతటనేను దానినిG2532 మహిమపరచితినిG1392, మరలG3825 మహిమపరతునుG1392 అని యొక శబ్దముG5456 ఆకాశముG3772 నుండిG1537 వచ్చెనుG2064.

Father, glorify thy name. Then came there a voice from heaven, saying, I have both glorified it, and will glorify it again.
29

కాబట్టిG3767 అక్కడ నిలుచుండిG2476 వినినG191 జన సమూహముG3793–ఉరిమెనుG1027 అనిరిG3004. మరికొందరుG243–దేవదూతG32 ఒకడు ఆయనతోG846 మాటలాడెG2980ననిరిG3004.

The people therefore, that stood by, and heard it, said that it thundered: others said, An angel spake to him.
30

అందుకు యేసుG2424–ఈG3778 శబ్దముG5456 నాకొరకుG1691 రాG1096లేదుG3756, మీG5209కొరకేG1223 వచ్చెనుG1096.

Jesus answered and said, This voice came not because of me, but for your sakes.
31

ఇప్పుడుG3568G5127 లోకమునకుG2889 తీర్పుG2920 జరుగుచున్నదిG2076, ఇప్పుడుG3568G5127 లోకాG2889ధికారిG758 బయటకుG1854 త్రోసివేయబడునుG1544;

Now is the judgment of this world: now shall the prince of this world be cast out.
32

నేనుG2504 భూమిG1093మీదనుండిG1537 పైకెత్తబడినG5312యెడలG1437 అందరినిG3956 నాG1683యొద్దకుG4314 ఆకర్షించుకొందుననిG1670 చెప్పెనుG2036.

And I, if I be lifted up from the earth, will draw all men unto me.
33

తాను ఏవిధముగాG4169 మరణముG599 పొందవలసి యుండెనోG3195 సూచించుచుG4591 ఆయనG846 ఈ మాటG5124 చెప్పెనుG3004.

This he said, signifying what death he should die.
34

జనసమూహముG3793–క్రీస్తుG5547 ఎల్లG165ప్పుడుG1519 ఉండుG3306ననిG3754 ధర్మశాస్త్రముG3551 చెప్పుటG3004 వింటిమిG191. మనుష్యG444కుమారుడుG5207 పైకెత్తబడG5312వలెననిG1163 నీవుG4771 చెప్పుచున్నG3004 సంగతి ఏమిటిG4459? మనుష్యG444 కుమారుడగుG5207 ఈయనG3778 ఎవరనిG5101 ఆయనG846 నడిగిరి.

The people answered him, We have heard out of the law that Christ abideth for ever: and how sayest thou, The Son of man must be lifted up? who is this Son of man?
35

అందుకుG3767 యేసుG2424–ఇంకG2089 కొంతG3398కాలముG5550 వెలుగుG5457 మీG5216 మధ్యG3326 ఉండునుG2076; చీకటిG4653 మిమ్మునుG5209 కమ్ముకొG2638నకుండునట్లుG3363 మీకు వెలుగుG5457 ఉండగనేG2192 నడవుడిG4043; చీకటిG4043లోG1722 నడుచువాడుG4043 తాను ఎక్కడికిG4226 పోవుచున్నాడో యెరుగడు.G5217

Then Jesus said unto them, Yet a little while is the light with you. Walk while ye have the light, lest darkness come upon you: for he that walketh in darkness knoweth not whither he goeth.
36

మీరు వెలుగుG5457 సంబంధుG5207లగునట్లుG1096 మీకు వెలుగుంG5457డగనేG2129 వెలుగుG5457నందుG1519 విశ్వాసముంచుG4100డనిG2443 వారితోG846 చెప్పెనుG2980.

While ye have light, believe in the light, that ye may be the children of light. These things spake Jesus, and departed, and did hide himself from them.
37

యేసుG2424 ఈ మాటలుG5023 చెప్పిG2980 వెళ్లిG565 వారికిG846 కనబడకుండG575 దాగియుండెనుG2928. ఆయనG846 వారిG846 యెదుటG1715 యిన్నిG5118 సూచక క్రియలుG4592 చేసిననుG4160 వారాG846యనG846యందుG1519 విశ్వాసG4100ముంచరైరిG3756.

But though he had done so many miracles before them, yet they believed not on him:
38

–ప్రభువాG2962, మాG2257 వర్తమానముG189 నమ్మినG4100వాడెవడుG5101? ప్రభువుయొక్కG2962 బాహువుG1023 ఎవనికిG5101 బయలుపరచబడెనుG601? అనిG2443 ప్రవక్తG4396యైనG3588 యెషయాG2268 చెప్పినG3056 వాక్యము నెరవేరునట్లుG4137 ఇది జరిగెనుG4160.

That the saying of Esaias the prophet might be fulfilled, which he spake, Lord, who hath believed our report? and to whom hath the arm of the Lord been revealed?
39

ఇందుG5124చేతG1223 వారు నమ్మG4100లేకG3756 పోయిరిG1410, ఏలయనగాG3754

Therefore they could not believe, because that Esaias said again,
40

వారు కన్నులతోG3788 చూచిG1492 హృదయముతోG2588 గ్రహించిG3539 మనస్సుG2588 మార్చుకొనిG1994 నావలన స్వస్థపరచG2390బడకుంG3361డునట్లుG2532 ఆయన వారిG846 కన్నులకుG3788 అంధత్వము కలుగజేసిG5186 వారిG846 హృదయముG2588 కఠినపరచెనుG4456 అనిG2443 యెషయాG2268 మరియొకG3825 చోట చెప్పెనుG2036.

He hath blinded their eyes, and hardened their heart; that they should not see with their eyes, nor understand with their heart, and be converted, and I should heal them.
41

యెషయాG2268 ఆయనG846 మహిమనుG1391 చూచిG1492నందునG3753 ఆయననుG846గూర్చిG4012 ఈ మాటలుG5023 చెప్పెనుG2036.

These things said Esaias, when he saw his glory, and spake of him.
42

అయిననుG3676 అధికారులG758లోG1537 కూడG2532 అనేకులుG4183 ఆయనG846యందుG1519 విశ్వాసముంచిరిG4100గానిG235, సమాజములో నుండి వెలివేయG656బడుదుమేమోయనిG1096 పరిసయ్యులG5330కుG1223 భయపడి వారు ఒప్పుకొనG3670లేదుG3756.

Nevertheless among the chief rulers also many believed on him; but because of the Pharisees they did not confess him, lest they should be put out of the synagogue:
43

వారు దేవునిG2316 మెప్పుG1391కంటెG2260 మనుష్యులG444 మెప్పునుG1391 ఎక్కువగాG3123 అపేక్షించిరిG25.

For they loved the praise of men more than the praise of God.
44

అంతట యేసుG2424 బిగ్గరగాG2896 ఇట్లనెనుG2036–నాG1691యందుG1519 విశ్వాసముంచువాడుG4100 నాG1691యందుG1519 కాదుG3756 నన్నుG3165 పంపినవానిG3992యందేG1519 విశ్వాసముంచుచున్నాడుG4100.

Jesus cried and said, He that believeth on me, believeth not on me, but on him that sent me.
45

నన్నుG1691 చూచువాడుG2334 నన్నుG3165 పంపినవానినేG3992 చూచుచున్నాడుG2334.

And he that seeth me seeth him that sent me.
46

నాG1691యందుG1519 విశ్వాసముంచుG4100 ప్రతివాడుG3956 చీకటిG4653లోG1722 నిలిచిG3306 యుండకుండునట్లుG3361 నేనుG1473G3588 లోకముG2889నకుG1519 వెలుగుగాG5457 వచ్చియున్నానుG2064.

I am come a light into the world, that whosoever believeth on me should not abide in darkness.
47

ఎవడైననుG5100 నాG3450 మాటలుG4487 వినియుG191 వాటిని గైకొనG4100కుండినG3361 యెడలG1437 నేG1473 నతనికిG846 తీర్పుG2919తీర్చనుG3756; నేను లోకముG2889నకుG3588 తీర్పు తీర్చుG2919టకుG2443 రాలేదుG3756 గానిG235 లోకముG2889నుG3588 రక్షించుG4982టకేG2443 వచ్చితినిG2064.

And if any man hear my words, and believe not, I judge him not: for I came not to judge the world, but to save the world.
48

నన్నుG1691 నిరాకరించిG114 నాG3450 మాటలనుG4487 అంగీకG2983రింపనిG3361 వానికిG846 తీర్పు తీర్చువాడొకడుG2919 కలడుG2192; నేను చెప్పినG2980మాటG3056యేG3739 అంత్యG2078దినG2250మందుG1722 వానికిG846 తీర్పు తీర్చునుG2919.

He that rejecteth me, and receiveth not my words, hath one that judgeth him: the word that I have spoken, the same shall judge him in the last day.
49

ఏలయనగాG3754 నాG1473 అంతటG1537 నేనేG1683 మాటలాడG2980లేదుG3756; నేను ఏమG5101నవలెనోG2036 యేమిG5101 మాటలాడవలెనోG2980 దానినిగూర్చి నన్నుG3165 పంపినG3992 తండ్రియేG3962 నాG3427కాజ్ఞG1785 యిచ్చిG1325యున్నాడుG846.

For I have not spoken of myself; but the Father which sent me, he gave me a commandment, what I should say, and what I should speak.
50

మరియుG2532 ఆయనG846 ఆజ్ఞG1785 నిత్యG166జీవమనిG2222 నేనెరుగుదునుG1492 గనుకG3767 నేనుG1473 చెప్పుG2980 సంగతులనుG3767 తండ్రిG3962 నాతోG3427 చెప్పినG2046ప్రకారముG2531 చెప్పుచున్నాననెనుG2980.

And I know that his commandment is life everlasting: whatsoever I speak therefore, even as the Father said unto me, so I speak.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.