Day 254
Day 255 : సామెతలు 29-31 & యోహాను 11
Day 256

సామెతలు అధ్యాయము 29

1

ఎన్నిసారులు గద్దించిననుH8433 లోబడనివాడు మరి తిరుగుH4832లేకుండH369 హఠాత్తుగాH6621 నాశనమగునుH7665.

He, that being often reproved hardeneth his neck, shall suddenly be destroyed, and that without remedy.
2

నీతిమంతులుH6662 ప్రబలినప్పుడుH7235 ప్రజలుH5971 సంతోషింతురుH8055 దుష్టుడుH7563 ఏలునప్పుడుH4910 ప్రజలుH5971 నిట్టూర్పులుH584 విడుతురు.

When the righteous are in authority, the people rejoice: but when the wicked beareth rule, the people mourn.
3

జ్ఞానమునుH2451 ప్రేమించువాడుH157 తన తండ్రినిH1 సంతోషపరచునుH8055 వేశ్యలతో సాంగత్యముచేయువాడుH7462 అతని ఆస్తినిH1952 పాడుచేయునుH6.

Whoso loveth wisdom rejoiceth his father: but he that keepeth company with harlots spendeth his substance.
4

న్యాయముH4941 జరిగించుటవలన రాజుH4428 దేశమునకుH776 క్షేమము కలుగజేయునుH5975 లంచములు పుచ్చుకొనువాడుH8641 దేశమును పాడుచేయునుH2040.

The king by judgment establisheth the land: but he that receiveth gifts overthroweth it.
5

తన పొరుగువానితోH7453 ఇచ్చకములాడువాడుH2505 వాని పట్టుకొనుటకుH6471 వలH7568వేయువాడుH6566.

A man that flattereth his neighbour spreadeth a net for his feet.
6

దుష్టునిH7451 మార్గమునH6588 బోనులు ఉంచబడునుH4170 నీతిమంతుడుH6662 సంతోషH8055గానములుH7442 చేయును.

In the transgression of an evil man there is a snare: but the righteous doth sing and rejoice.
7

నీతిమంతుడుH6662 బీదలకొరకుH1800 న్యాయముH1779 విచారించునుH3045 దుష్టుడుH7563 జ్ఞానము వివేH995చింపడుH3808.

The righteous considereth the cause of the poor: but the wicked regardeth not to know it.
8

అపహాసకులుH3944 పట్టణముH7151 తల్లడిల్లజేయుదురుH6315 జ్ఞానులుH2450 కోపముH639 చల్లార్చెదరుH7725.

Scornful men bring a city into a snare: but wise men turn away wrath.
9

జ్ఞానిH2450 మూఢునిH191తోH854 వాదించునప్పుడుH8199 వాడు ఊరH5183కుండకH369 రేగుచుండునుH7264.

If a wise man contendeth with a foolish man, whether he rage or laugh, there is no rest.
10

నరH376హంతకులుH1818 నిర్దోషులనుH8535 ద్వేషించుదురుH8130 అట్టివారు యథార్థవంతులH3477 ప్రాణముH5315 తీయజూతురుH1245.

The bloodthirsty hate the upright: but the just seek his soul.
11

బుద్ధిహీనుడుH3684 తన కోపH7307మంతH3605 కనుపరచునుH3318 జ్ఞానముగలవాడుH2450 కోపము అణచుకొనిH7623 దానిని చూపకుండునుH268.

A fool uttereth all his mind: but a wise man keepeth it in till afterwards.
12

అబద్ధములH8267 నాలకించుH7181 రాజునకుH4910 ఉద్యోగస్థుH8334లందరుH3605 దుష్టులుగానుందురుH7563

If a ruler hearken to lies, all his servants are wicked.
13

బీదలునుH7326 వడ్డికిచ్చువారునుH8501 కలిసికొందురుH6298 ఉభయులకుH5869 వెలుగునిచ్చువాడుH215 యెహోవాయేH3068.

The poor and the deceitful man meet together: the LORD lighteneth both their eyes.
14

ఏ రాజుH4428 దరిద్రులకుH1800 సత్యముగాH571 న్యాయముH8199 తీర్చునో ఆ రాజుH4428 సింహాసనముH3678 నిత్యముగాH5703 స్థిరపరచబడునుH3559.

The king that faithfully judgeth the poor, his throne shall be established for ever.
15

బెత్తమునుH7626 గద్దింపునుH8433 జ్ఞానముH2451 కలుగజేయునుH5414 అదుపులేనిH7971 బాలుడుH5288 తన తల్లికిH517 అవమానముH954 తెచ్చును.

The rod and reproof give wisdom: but a child left to himself bringeth his mother to shame.
16

దుష్టులుH7563 ప్రబలినప్పుడుH7235 చెడుతనముH6588 ప్రబలునుH7235 వారు పడిపోవుటనుH4658 నీతిమంతులుH6662 కన్నులార చూచెదరుH7200.

When the wicked are multiplied, transgression increaseth: but the righteous shall see their fall.
17

నీ కుమారునిH1121 శిక్షించినయెడలH3256 అతడు నిన్ను సంతోషపరచునుH5117 నీ మనస్సుకుH5315 ఆనందముH4574 కలుగజేయునుH5414

Correct thy son, and he shall give thee rest; yea, he shall give delight unto thy soul.
18

దేవోక్తిH2377 లేనియెడలH369 జనులుH5971 కట్టులేక తిరుగుదురుH6544 ధర్మశాస్త్రముH8451 ననుసరించువాడుH8104 ధన్యుడుH835.

Where there is no vision, the people perish: but he that keepeth the law, happy is he.
19

దాసుడుH5650 వాగ్దండనచేతH1697 గుణH3256పడడుH3808 తాత్పర్యము తెలిసికొన్ననుH995 వాడు లోబడH4617డుH369

A servant will not be corrected by words: for though he understand he will not answer.
20

ఆతురపడిH213 మాటలాడువానిH1697 చూచితివాH2372? వానికంటెH4480 మూర్ఖుడుH3684 సుళువుగా గుణపడునుH8615.

Seest thou a man that is hasty in his words? there is more hope of a fool than of him.
21

ఒకడు తన దాసునిH5650 చిన్నప్పటిH5290నుండిH4480 గారాబముగా పెంచినయెడలH6445 తుదినిH319 వాడు కుమారుడుగాH4497 ఎంచబడునుH1961.

He that delicately bringeth up his servant from a child shall have him become his son at the length.
22

కోపిష్ఠుడుH639 కలహముH4066 రేపునుH1624 ముంగోపిH2534 అధికమైనH7227 దుష్క్రియలు చేయునుH6588.

An angry man stirreth up strife, and a furious man aboundeth in transgression.
23

ఎవనిH120 గర్వముH1346 వానిని తగ్గించునుH8213 వినయH8217మనస్కుడుH7307 ఘనతH3519నొందునుH8551

A man's pride shall bring him low: but honour shall uphold the humble in spirit.
24

దొంగH1590తోH5973 పాలుకూడువాడుH2505 తనకుతానేH5315 పగవాడుH8130 అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు.

Whoso is partner with a thief hateth his own soul: he heareth cursing, and bewrayeth it not.
25

భయపడుటవలనH2731 మనుష్యులకుH120 ఉరిH4170 వచ్చునుH5414 యెహోవాయందుH3068 నమి్మకయుంచువాడుH982 సురక్షితముగానుండునుH7682.

The fear of man bringeth a snare: but whoso putteth his trust in the LORD shall be safe.
26

అనేకులుH7227 ఏలువానిH4910 దయH6440 కోరుచుందురుH1245 మనుష్యులనుH376 తీర్పుH4941 తీర్చుట యెహోవాH3068 వశము.

Many seek the ruler's favour; but every man's judgment cometh from the LORD.
27

దుర్మార్గుడుH5766 నీతిమంతులకుH6662 హేయుడుH8441 యథార్థవర్తనుడుH3477 భక్తిహీనునికిH7563 హేయుడుH8441.

An unjust man is an abomination to the just: and he that is upright in the way is abomination to the wicked.

సామెతలు అధ్యాయము 30

1

దేవోక్తి, అనగా యాకెH3348 కుమారుడైనH1121 ఆగూరుH94 పలికిన మాటలుH1697.ఆ మనుష్యుడుH1397 ఈతీయేలునకునుH384, ఈతీయేలునకునుH384 ఉక్కాలునకునుH401 చెప్పినమాటH5002.

The words of Agur the son of Jakeh, even the prophecy: the man spake unto Ithiel, even unto Ithiel and Ucal,
2

నిశ్చయముగాH3588 మనుష్యులH376లోH4480 నావంటి పశుప్రాయుడుH1198 లేడు నరులకున్నH120 వివేచనH998 నాకు లేదుH3808.

Surely I am more brutish than any man, and have not the understanding of a man.
3

నేను జ్ఞానాH2451భ్యాసముH3925 చేసికొన్నవాడను కానుH3808 పరిశుద్ధH6918 దేవునిగూర్చిన జ్ఞానముH1847 పొందH3045లేదుH3808.

I neither learned wisdom, nor have the knowledge of the holy.
4

ఆకాశమునH8064కెక్కిH5927 మరల దిగినH3381వాడెవడుH4310? తన పిడికిళ్లతోH2651 గాలినిH7307 పట్టుకొన్నH622వాడెవడుH4310? బట్టలోH8071 నీళ్లుH4325 మూటకట్టినH6887వాడెవడుH4310? భూమియొక్కH776 దిక్కుH657లన్నిటినిH3605 స్థాపించినH6965వాడెవడుH4310? ఆయన పేరేమోH8034 ఆయన కుమారునిH1121 పేరేమోH8034 నీకు తెలిసియున్నదాH3045?

Who hath ascended up into heaven, or descended? who hath gathered the wind in his fists? who hath bound the waters in a garment? who hath established all the ends of the earth? what is his name, and what is his son's name, if thou canst tell?
5

దేవునిH433 మాటH565లన్నియుH3605 పుటము పెట్టబడినవేH6884 ఆయనను ఆశ్రయించువారికిH2620 ఆయనH1931 కేడెముH4043.

Every word of God is pure: he is a shield unto them that put their trust in him.
6

ఆయన మాటలH1697తోH5921 ఏమియు చేర్చH3254కుముH408 ఆయన నిన్ను గద్దించుH3198నేమోH6435 అప్పుడు నీవు అబద్ధికుడవగుదువుH3576.

Add thou not unto his words, lest he reprove thee, and thou be found a liar.
7

దేవా, నేను నీతోH854 రెండుH8147 మనవులు చేసికొనుచున్నానుH7592 నేను చనిH4191పోకH408ముందుH2962 వాటిని నాకనుగ్రహింపుముH4513;

Two things have I required of thee; deny me them not before I die:
8

వ్యర్థమైనవాటినిH7723 ఆబద్ధములనుH3577 నాకు దూరముగానుంచుముH7368 పేదరికమునైననుH7389 ఐశ్వర్యమునైననుH6239 నాకు దయచేయH5414కుముH408 తగినంతH2706 ఆహారముH3899 నాకు అనుగ్రహింపుముH2963.

Remove far from me vanity and lies: give me neither poverty nor riches; feed me with food convenient for me:
9

ఎక్కువైనయెడల నేను కడుపు నిండినవాడనైH7646 నిన్ను విసర్జించిH3584 యెహోవాH3068 యెవడనిH4310 అందుH559నేమోH6435 లేక బీదనైH3423 దొంగిలిH1589 నా దేవునిH430 నామమునుH8034 దూషింతునేమోH6435.

Lest I be full, and deny thee, and say, Who is the LORD? or lest I be poor, and steal, and take the name of my God in vain.
10

దాసునిగూర్చిH5650 వాని యజమానునిH113తోH413 కొండెములుH3960 చెప్పకుముH408 వాడు నిన్ను శపించునుH7043 ఒకవేళ నీవు శిక్షార్హుడవగుదువుH816.

Accuse not a servant unto his master, lest he curse thee, and thou be found guilty.
11

తమ తండ్రినిH1 శపించుచుH7043 తల్లినిH517 దీవించH1288నిH3808 తరముH1755 కలదు.

There is a generation that curseth their father, and doth not bless their mother.
12

తమ దృష్టికిH5869 తాము శుద్ధులైH2889 తమ మాలిన్యముH6675నుండిH4480 కడుగH7364బడనిH3808 వారి తరముH1755 కలదు.

There is a generation that are pure in their own eyes, and yet is not washed from their filthiness.
13

కన్నులుH5869 నెత్తికి వచ్చినవారిH5375 తరముH1755 కలదు. వారి కనురెప్పలుH6079 ఎంతH4100 పైకెత్తబడియున్నవిH7311!

There is a generation, O how lofty are their eyes! and their eyelids are lifted up.
14

దేశములోH776 ఉండకుండH4480 వారు దరిద్రులనుH6041 మింగునట్లునుH398 మనుష్యులలోH120 ఉండకుండH4480 బీదలనుH34 నశింపజేయునట్లును ఖడ్గమువంటిH2719 పళ్లునుH8127 కత్తులవంటిH3979 దవడపళ్లునుH4973గలవారి తరముH1755 కలదు.

There is a generation, whose teeth are as swords, and their jaw teeth as knives, to devour the poor from off the earth, and the needy from among men.
15

జలగకుH5936 ఇమ్ముH3051 ఇమ్ముH3051 అను కూతురుH1323లిద్దరుH8147 కలరు తృప్తిH7646పడనివిH3808 మూడుH7969 కలవుH2007 చాలునుH1952 అని పలుకH559నివిH3808 నాలుగుH702 కలవు.

The horseleach hath two daughters, crying, Give, give. There are three things that are never satisfied, yea, four things say not, It is enough:
16

అవేవనగా పాతాళముH7585, కననిH6115 గర్భముH7356, నీరుH4325 చాలునుH7646 అననిH3808 భూమిH776, చాలునుH1952 అననిH3808 అగ్నిH784.

The grave; and the barren womb; the earth that is not filled with water; and the fire that saith not, It is enough.
17

తండ్రినిH1 అపహసించిH3932 తల్లిH517 మాట వినH3349నొల్లనిH936 వాని కన్నుH5869 లోయH5158 కాకులుH6158 పీకునుH5365 పక్షిరాజుH5404 పిల్లలుH1121 దానిని తినునుH398.

The eye that mocketh at his father, and despiseth to obey his mother, the ravens of the valley shall pick it out, and the young eagles shall eat it.
18

నా బుద్ధికి మించినవిH6381 మూడుH7969 కలవు నేను గ్రహింపH3045లేనివిH3808 నాలుగుH702 కలవు. అవేవనగా, అంతరిక్షమునH8064 పక్షిరాజుH5404 జాడH1870,

There be three things which are too wonderful for me, yea, four which I know not:
19

బండH6697మీదH5921 సర్పముH5175 జాడH1870, నడిH3820సముద్రమునH3220 ఓడH591 నడచుజాడH1870, కన్యకతోH5959 పురుషునిH1397 జాడH1870.

The way of an eagle in the air; the way of a serpent upon a rock; the way of a ship in the midst of the sea; and the way of a man with a maid.
20

జారిణియొక్కH5003 చర్యయునుH1870 అట్టిదేH3651; అది తినిH398 నోరుH6310 తుడుచుకొనిH4229 నేను ఏH3808 దోషముH205 ఎరుగH6466ననునుH559.

Such is the way of an adulterous woman; she eateth, and wipeth her mouth, and saith, I have done no wickedness.
21

భూమినిH776 వణకించునవిH7264 మూడుH7969 కలవు, అది మోయH5375లేనివిH3808 నాలుగుH702 కలవు.

For three things the earth is disquieted, and for four which it cannot bear:
22

అవేవనగా, రాజరికమునకుH4427 వచ్చిన దాసుడుH5650, కడుపు నిండH7646 అన్నముH3899 కలిగిన మూర్ఖుడుH5036,

For a servant when he reigneth; and a fool when he is filled with meat;
23

కంటకురాలైయుండిH8130 పెండ్లియైనH1166 స్త్రీ, యజమానురాలికిH1404 హక్కుదారురాలైనH3423 దాసిH8198.

For an odious woman when she is married; and an handmaid that is heir to her mistress.
24

భూమిమీదH776 చిన్నవిH6996 నాలుగుH702 కలవు అయినను అవిH1992 మిక్కిలిH2449 జ్ఞానముగలవిH2450.

There be four things which are little upon the earth, but they are exceeding wise:
25

చీమలుH5244 బలముH5794లేనిH3808 జీవులుH5971 అయినను అవి వేసవిలోH7019 తమ ఆహారమునుH3899 సిద్ధపరచుకొనునుH3559.

The ants are a people not strong, yet they prepare their meat in the summer;
26

చిన్న కుందేళ్లుH8227 బలముH6099లేనిH3808 జీవులుH5971 అయినను అవి పేటు సందులలోH5553 నివాసములుH1004 కల్పించుకొనునుH7760.

The conies are but a feeble folk, yet make they their houses in the rocks;
27

మిడుతలకుH697 రాజుH4428 లేడుH3808 అయినను అవన్నియుH3605 పంక్తులు తీరిH2686 సాగిపోవునుH3318.

The locusts have no king, yet go they forth all of them by bands;
28

బల్లినిH8079 చేతితోH3027 నీవు పట్టుకొనగలవుH8610 అయినను రాజులH4428 గృహములలోH1964 అది యుండును.

The spider taketh hold with her hands, and is in kings' palaces.
29

డంబముగాH3190 నడుచునవిH6806 మూడుH7969 కలవు ఠీవితోH3190 నడుచునవిH1980 నాలుగుH702 కలవు

There be three things which go well, yea, four are comely in going:
30

అవేవనగా ఎల్లమృగములలోH929 పరాక్రమముగలదైH1368 ఎవనికైనH3605 భయపడి వెనుకకుH7725 తిరుగనిH3808 సింహముH3918

A lion which is strongest among beasts, and turneth not away for any;
31

శోణంగి కుక్కH2223, మేకపోతుH8495, తన సైన్యమునకు ముందుH5973 నడుచుచున్న రాజుH4428.

A greyhound; an he goat also; and a king, against whom there is no rising up.
32

నీవు బుద్ధిహీనుడవైH5034 అతిశయపడిH5375 యుండినయెడలH518 కీడు యోచించిH2161 యుండినయెడలH518 నీ చేతితోH3027 నోరుH6310 మూసికొనుము.

If thou hast done foolishly in lifting up thyself, or if thou hast thought evil, lay thine hand upon thy mouth.
33

పాలుH2461 తరచగాH4330 వెన్నH2529 పుట్టునుH3318, ముక్కుH639 పిండగాH4330 రక్తముH1818 వచ్చునుH3318, కోపముH639 రేపగాH4330 కలహముH7379 పుట్టునుH3318

Surely the churning of milk bringeth forth butter, and the wringing of the nose bringeth forth blood: so the forcing of wrath bringeth forth strife.

సామెతలు అధ్యాయము 31

1

రాజైనH4428 లెమూయేలుH3927 మాటలుH1697, అతని తల్లిH517 అతని కుపదేశించినH3256 దేవోక్తిH4853,

The words of king Lemuel, the prophecy that his mother taught him.
2

నా కుమారుడాH1121, నేనేమందునుH4100? నేను కన్నH990 కుమారుడాH1121, నేనేమందునుH4100? నా మ్రొక్కులుH5088 మ్రొక్కి కనిన కుమారుడాH1248, నేనేమందునుH4100?

What, my son? and what, the son of my womb? and what, the son of my vows?
3

నీ బలమునుH2428 స్త్రీలH802కియ్యH5414కుముH408 రాజులనుH4428 నశింపజేయుH4229 స్త్రీలతో సహవాసముH1870 చేయకుముH3808

Give not thy strength unto women, nor thy ways to that which destroyeth kings.
4

ద్రాక్షారసముH3196 త్రాగుటH8354 రాజులకుH4428 తగదుH408 లెమూయేలూH3927, అది రాజులకుH4428 తగదుH408 మద్యపానాసక్తిH7941 అధికారులకుH7336 తగదుH176.

It is not for kings, O Lemuel, it is not for kings to drink wine; nor for princes strong drink:
5

త్రాగినయెడలH8354 వారు కట్టడలనుH2710 మరతురుH7911 దీనులH6040కందరికిH3605 అన్యాయముH1779 చేయుదురుH8138

Lest they drink, and forget the law, and pervert the judgment of any of the afflicted.
6

ప్రాణము పోవుచున్నవానికిH6 మద్యముH7941 నియ్యుడిH5414 మనోH5315వ్యాకులముగలవారికిH4751 ద్రాక్షారసముH3196 నియ్యుడిH5414.

Give strong drink unto him that is ready to perish, and wine unto those that be of heavy hearts.
7

వారు త్రాగిH8354 తమ పేదరికముH7389 మరతురుH7911 తమ శ్రమనుH5999 ఇకH5750 తలంచH2142కుందురుH3808.

Let him drink, and forget his poverty, and remember his misery no more.
8

మూగవారికినిH483 దిక్కులేనిH2475వారికందరికినిH3605 న్యాయముH1779 జరుగునట్లు నీ నోరుH6310 తెరువుముH6605.

Open thy mouth for the dumb in the cause of all such as are appointed to destruction.
9

నీ నోరుH6310 తెరచిH6605 న్యాయముగాH6664 తీర్పుతీర్చుముH8199 దీనులకునుH6041 శ్రమపడువారికినిH34 దరిద్రులకునుH6041 న్యాయముH1777 జరిగింపుము.

Open thy mouth, judge righteously, and plead the cause of the poor and needy.
10

గుణవతియైనH2428 భార్యH802 దొరుకుటH4672 అరుదు అట్టిదిH4377 ముత్యముH6443కంటెH4480 అమూల్యమైనదిH7350.

Who can find a virtuous woman? for her price is far above rubies.
11

ఆమె పెనిమిటిH1167 ఆమెయందు నమ్మికయుంచునుH982 అతని లాభప్రాప్తికిH7998 వెలితిH2637 కలుగదుH3808.

The heart of her husband doth safely trust in her, so that he shall have no need of spoil.
12

ఆమె తాను బ్రదుకుH2416 దినముH3117లన్నియుH3605 అతనికి మేలుH2896 చేయునుH1580 గాని కీడేమియుH7451 చేయదుH3808.

She will do him good and not evil all the days of her life.
13

ఆమె గొఱ్ఱబొచ్చునుH6785 అవిసెనారనుH6593 వెదకునుH1875 తన చేతుH3709లారH2656 వాటితో పనిచేయునుH6213.

She seeketh wool, and flax, and worketh willingly with her hands.
14

వర్తకపుH5503 ఓడలుH591 దూరముH4801నుండిH4480 ఆహారముH3899 తెచ్చునట్లుH935 ఆమె దూరముH4801నుండిH4480 ఆహారముH3899 తెచ్చుకొనునుH935.

She is like the merchants' ships; she bringeth her food from afar.
15

ఆమె చీకటిH3915తోనేH5750 లేచిH6965, తన యింటివారికిH1004 భోజనముH2964 సిద్ధపరచునుH5414 తన పనికత్తెలకుH5291 బత్తెము ఏర్పరచునుH2706.

She riseth also while it is yet night, and giveth meat to her household, and a portion to her maidens.
16

ఆమె పొలమునుH7704 చూచి దానిని తీసికొనునుH2161 తాము కూడబెట్టినH3709 ద్రవ్యముH6529 పెట్టిH3947 ద్రాక్షతోటH5193 యొకటి నాటించునుH5193.

She considereth a field, and buyeth it: with the fruit of her hands she planteth a vineyard.
17

ఆమె నడికట్టుచేతH2296 నడుముH4975 బలపరచుకొనిH5797 చేతులతోH2220 బలముగాH553 పనిచేయును

She girdeth her loins with strength, and strengtheneth her arms.
18

తన వ్యాపారలాభముH5504 అనుభవముచేH2938 తెలిసికొనును రాత్రివేళH3915 ఆమె దీపముH5216 ఆరిH3518పోదుH3808.

She perceiveth that her merchandise is good: her candle goeth not out by night.
19

ఆమె పంటెనుH3601 చేతH3027 పట్టుకొనునుH7971 తన వ్రేళ్లతోH3709 కదురుH6418 పట్టుకొనిH8551 వడుకును.

She layeth her hands to the spindle, and her hands hold the distaff.
20

దీనులకుH6041 తన చెయ్యిH3709 చాపునుH6566 దరిద్రులకుH34 తన చేతులుH3027 చాపునుH7971

She stretcheth out her hand to the poor; yea, she reacheth forth her hands to the needy.
21

తన యింటివారికిH1004 చలి తగులుననిH7950 భయH3372పడదుH3808 ఆమె యింటిH1004వారందరుH3605 రక్తవర్ణH8144 వస్త్రములుH3847 ధరించినవారు.

She is not afraid of the snow for her household: for all her household are clothed with scarlet.
22

ఆమె పరుపులనుH4765 సిద్ధపరచుకొనునుH6213 ఆమె బట్టలుH3830 సన్నని నారబట్టలుH8336 రక్తవర్ణపు వస్త్రములుH713.

She maketh herself coverings of tapestry; her clothing is silk and purple.
23

ఆమె పెనిమిటిH1167 దేశపుH776 పెద్దలH2205తోకూడH5973 కూర్చుండునుH3427 గవినియొద్దH8179 పేరుగొనినవాడైయుండునుH3045.

Her husband is known in the gates, when he sitteth among the elders of the land.
24

ఆమె నారబట్టలుH5466 నేయించిH6213 అమ్మునుH4376 నడికట్లనుH2289 వర్తకులకుH3669 అమ్మునుH5414.

She maketh fine linen, and selleth it; and delivereth girdles unto the merchant.
25

బలమునుH5797 ఘనతయుH1926 ఆమెకు వస్త్రములుH3830 ఆమె రాబోవుH314 కాలముH3117 విషయమై నిర్భయముగాH7832 ఉండును.

Strength and honour are her clothing; and she shall rejoice in time to come.
26

జ్ఞానముH2451 కలిగి తన నోరుH6310 తెరచునుH6605 కృపగలH2617 ఉపదేశముH8451 ఆమె బోధించునుH3956.

She openeth her mouth with wisdom; and in her tongue is the law of kindness.
27

ఆమె తన యింటివారిH1004 నడతలనుH1979 బాగుగా కనిపెట్టునుH6822 పనిచేయకుండH6104 ఆమె భోజనముH3899 చేయదుH3808.

She looketh well to the ways of her household, and eateth not the bread of idleness.
28

ఆమె కుమారులుH1121 లేచిH6965 ఆమెను ధన్యురాలందరుH833 చాలమందిH7227 కుమార్తెలుH1323 పతివ్రతాధర్మముH2428 ననుసరించిH6213

Her children arise up, and call her blessed; her husband also, and he praiseth her.
29

యున్నారు గాని వారందరినిH3605 నీవుH859 మించినదానవుH5927 అని ఆమె పెనిమిటిH1167 ఆమెను పొగడునుH1984.

Many daughters have done virtuously, but thou excellest them all.
30

అందముH2580 మోసకరముH8267, సౌందర్యముH3308 వ్యర్థముH1892 యెహోవాయందుH3068 భయభక్తులుH3373 కలిగిన స్త్రీH802 కొనియాడబడునుH1984

Favour is deceitful, and beauty is vain: but a woman that feareth the LORD, she shall be praised.
31

చేసిన పనినిబట్టిH3027 అట్టిదానికి ప్రతిఫలH6529మియ్యదగునుH5414 గవునులయొద్దH8179 ఆమె పనులుH4639 ఆమెను కొనియాడునుH1984.

Give her of the fruit of her hands; and let her own works praise her in the gates.

యోహాను అధ్యాయము 11

1

మరియG3137, ఆమెG846 సహోదరియైనG79 మార్తG3136, అనువారిG3588 గ్రామమైనG2968 బేతనియలోG963నున్నG575 లాజరుG2976 అనుG5100 ఒకడు రోగిG770యాయెనుG2258.

Now a certain man was sick, named Lazarus, of Bethany, the town of Mary and her sister Martha.
2

ఈ లాజరుG2976 ప్రభువుG2962నకుG3588 అత్తరుG3464పూసిG218 తల వెండ్రుకలతోG2359 ఆయనG846 పాదములుG4228 తుడిచినG1591 మరియకుG3137 సహోదరుడుG80.

It was that Mary which anointed the Lord with ointment, and wiped his feet with her hair, whose brother Lazarus was sick.)
3

అతని అక్క చెల్లెండ్రుG79 – ప్రభువాG2962, యిదిగోG2396 నీవు ప్రేమించువాడుG5368 రోగియై యున్నాడనిG770 ఆయనG846యొద్దకుG4314 వర్తమానముG3004 పంపిరిG649.

Therefore his sisters sent unto him, saying, Lord, behold, he whom thou lovest is sick.
4

యేసుG2424 అది వినిG191–యీG3778 వ్యాధిG769 మరణముG2288కొరకుG4314 వచ్చినదిG2076కాదుG3756 గానిG235 దేవునిG2316 కుమారుడుG5207 దానిG846వలనG1223 మహిమ పరచబడునట్లుG1392 దేవునిG2316 మహిమG1391కొరకుG5228 వచ్చినదనెనుG2036.

When Jesus heard that, he said, This sickness is not unto death, but for the glory of God, that the Son of God might be glorified thereby.
5

యేసుG2424 మార్తనుG3136 ఆమెG846 సహోదరినిG79 లాజరునుG2976 ప్రేమించెనుG25.

Now Jesus loved Martha, and her sister, and Lazarus.
6

అతడు రోగియై యున్నాG770డనిG3754 యేసుG2424 వినిG191నప్పుడుG5613 తానున్నG2258చోటG5117నేG3739 యింకG5119 రెండుG1417 దినములుG2250 నిలిచెనుG3306.

When he had heard therefore that he was sick, he abode two days still in the same place where he was.
7

అటుG1899పిమ్మటG3326 ఆయన–మనము యూదయG2449కుG1519 తిరిగిG3825 వెళ్లుదమనిG71 తన శిష్యులతోG3101 చెప్పగాG3004

Then after that saith he to his disciples, Let us go into Judaea again.
8

ఆయన శిష్యులుG3101–బోధకుడాG4461, యిప్పుడే యూదులుG2453 నిన్నుG4571 రాళ్లతో కొట్టG3034 చూచుచుండిరేG2212; అక్కడికిG1563 తిరిగిG3825 వెళ్లుదువాG5217 అనిG5124 ఆయనG846 నడిగిరి.

His disciples say unto him, Master, the Jews of late sought to stone thee; and goest thou thither again?
9

అందుకుG611 యేసుG2424–పగలుG2250 పండ్రెండుG1427 గంటలుG5610న్నవిG1526 గదా, ఒకడుG5100 పగటిG2250వేళG3588 నడిచినG4043 యెడలG1437G5127 లోకపుG2889 వెలుగునుG5457 చూచునుG991 గనుకG3754 తొట్రుG4350 పడడుG3756.

Jesus answered, Are there not twelve hours in the day? If any man walk in the day, he stumbleth not, because he seeth the light of this world.
10

అయితేG1161 రాత్రిG3571వేళG1722 ఒకడుG5100 నడిచినG4043యెడలG1437 వానిG846యందుG1722 వెలుగుG5457లేదుG3756 గనుకG3754 వాడు తొట్రుపడుననిG4350 చెప్పెను.

But if a man walk in the night, he stumbleth, because there is no light in him.
11

ఆయన యీ మాటలుG5023 చెప్పినG2036 తరువాతG3326–మనG2257 స్నేహితుడైనG5384 లాజరుG2976 నిద్రించుచున్నాడుG2837; అతనిG846 మేలు కొలుపG1852 వెళ్లుచున్నాG4198ననిG2443 వారితోG846 చెప్పగాG3004

These things said he: and after that he saith unto them, Our friend Lazarus sleepeth; but I go, that I may awake him out of sleep.
12

శిష్యులుG3101–ప్రభువాG2962, అతడు నిద్రించినG2837యెడలG1487 బాగుపడుననిరిG4982.

Then said his disciples, Lord, if he sleep, he shall do well.
13

యేసుG2424 అతనిG846 మరణమునుG2288గూర్చిG4012 ఆ మాట చెప్పెనుG2046 గానిG1161 వారుG1565 ఆయన నిద్రG5258 విశ్రాంతినిG2838 గూర్చిG4012 చెప్పెననుకొనిరిG3004.

Howbeit Jesus spake of his death: but they thought that he had spoken of taking of rest in sleep.
14

కావునG5119 యేసుG2424–లాజరుG2976 చనిపోయెనుG599,

Then said Jesus unto them plainly, Lazarus is dead.
15

మీరు నమ్మునట్లుG4100 నేనక్కడG1563 ఉండG2252లేదG3756నిG3754 మీG5209 నిమిత్తముG1223 సంతోషించుచున్నానుG5463; అయిననుG235 అతనిG846యొద్దకుG4314 మనము వెళ్లుదముG71 రండని స్పష్టముగా వారితోG846 చెప్పెనుG2036.

And I am glad for your sakes that I was not there, to the intent ye may believe; nevertheless let us go unto him.
16

అందుకుG3767 దిదుమG1324 అనబడినG3004 తోమాG2381–ఆయనG846తోG3326 కూడG2532చనిపోవుటకుG599 మనమునుG2249 వెళ్లుదG71మనిG2443 తనతోడి శిష్యులతోG4827 చెప్పెనుG2036.

Then said Thomas, which is called Didymus, unto his fellowdisciples, Let us also go, that we may die with him.
17

యేసుG2424 వచ్చిG2064 అదివరకేG2235 అతడు నాలుగుG5064 దినములుG2250 సమాధిG3419లోG1722 ఉండెననిG2192 తెలిసికొనెనుG2147.

Then when Jesus came, he found that he had lain in the grave four days already.
18

బేతనియG963 యెరూషలేముG2414నకు సమీపమైG1451 యుండెనుG2258; దానికి ఇంచుమించుG575 కోసెడు దూరముG4712

Now Bethany was nigh unto Jerusalem, about fifteen furlongs off:
19

గనుక యూదులG2453లోG1537 అనేకులుG4183 వారిG846 సహోదరునిGగూర్చిG4012 మార్తనుG3136 మరియనుG3137 ఓదార్చుటకైG4012 వారిG846 యొద్దకుG4314 వచ్చియుండిరిG2064.

And many of the Jews came to Martha and Mary, to comfort them concerning their brother.
20

మార్తG3136 యేసుG2424 వచ్చుచున్నాG2064డనిG3754 వినిG191 ఆయననుG846 ఎదుర్కొన వెళ్లెనుG5221గానిG1161 మరియG3137 యింటిG3624లోG1722 కూర్చుండి యుండెనుG2516.

Then Martha, as soon as she heard that Jesus was coming, went and met him: but Mary sat still in the house.
21

మార్తG3136 యేసుG2424తోG4314–ప్రభువాG2962, నీవిక్కడG5602 ఉండినG2258యెడలG1487 నాG3450 సహోదరుడుG80 చావG302కుండునుG3756.

Then said Martha unto Jesus, Lord, if thou hadst been here, my brother had not died.
22

ఇప్పుడైG3568ననుG2532 నీవు దేవునిG2316 ఏమడిగిననుG154 దేవుడుG2316 నీకనుG4671 గ్రహించుG1325ననిG3754 యెరుగుదుననెనుG1492.

But I know, that even now, whatsoever thou wilt ask of God, God will give it thee.
23

యేసుG2424–నీG4675 సహోదరుడుG80 మరల లేచుననిG450 ఆమెతోG846 చెప్పగాG3004

Jesus saith unto her, Thy brother shall rise again.
24

మార్తG3136 ఆయనతోG846–అంత్యG2078 దినముG2250G3588 పునరుత్థానG386మందుG1722 లేచుG450ననిG3754 యెరుగుదుG1492ననెనుG3004.

Martha saith unto him, I know that he shall rise again in the resurrection at the last day.
25

అందుకు యేసుG2424–పునరుత్థానముG386నుG3588 జీవముG2222నుG3588 నేG1510నేG1473; నాG1691యందుG1519 విశ్వాసముంచువాడుG4100 చనిపోయిననుG599 బ్రదుకునుG2198;

Jesus said unto her, I am the resurrection, and the life: he that believeth in me, though he were dead, yet shall he live:
26

బ్రదికిG2198 నాG1691యందుG1519 విశ్వాసముంచుG4100 ప్రతివాడునుG3956 ఎన్నటికినిG3364 చనిపోడుG599. ఈ మాటG5124 నమ్ముచున్నావాG4100? అని ఆమెనుG846 నడిగెను.

And whosoever liveth and believeth in me shall never die. Believest thou this?
27

ఆమెG846–అవునుG3483 ప్రభువాG2962, నీవుG4771 లోకముG2889నకుG1519 రావలసినG2064 దేవునిG2316 కుమారుడవైనG5207 క్రీస్తుG5547వనిG3588 నమ్ముచున్నాG4100ననిG3754 ఆయనతోG846 చెప్పెనుG3004.

She saith unto him, Yea, Lord: I believe that thou art the Christ, the Son of God, which should come into the world.
28

ఆమె ఈ మాటG5023 చెప్పిG2036 వెళ్లిG565–బోధకుడుG1320 వచ్చిG3918 నిన్నుG4571 పిలుచుచున్నాడనిG5455 తనG848 సహోదరియైనG79 మరియనుG3137 రహస్యముగాG2977 పిలిచెనుG5455.

And when she had so said, she went her way, and called Mary her sister secretly, saying, The Master is come, and calleth for thee.
29

ఆమెG1565 వినిG191 త్వరగాG5035 లేచిG1453 ఆయనG846 యొద్దకుG4314 వచ్చెనుG2064.

As soon as she heard that, she arose quickly, and came unto him.
30

యేసుG2424 ఇంకనుG3768G3588 గ్రామముG2968లోనికిG1519 రాకG2064, మార్తG3136 ఆయననుG846 కలిసిG5221కొనినG3699 చోటనేG5117 ఉండెనుG2258

Now Jesus was not yet come into the town, but was in that place where Martha met him.
31

గనుకG3767 యింటిG3614లోG1722 మరియతోG3137 కూడG3326 నుండి ఆమెనుG846 ఓదార్చుచుండినG3888 యూదులుG2453 మరియG3137 త్వరగాG5030 లేచిG450 వెళ్లుటG1831 చూచిG1492, ఆమెG846 సమాధిG3419యొద్దG1519 ఏడ్చుG2799టకుG2443 అక్కడికిG1563 వెళ్లుచున్నG5217దనుకొనిG3004 ఆమెG846 వెంటG190 వెళ్లిరిG1831.

The Jews then which were with her in the house, and comforted her, when they saw Mary, that she rose up hastily and went out, followed her, saying, She goeth unto the grave to weep there.
32

అంతట మరియG యేసుG2424 ఉన్నG2258 చోటికి వచ్చిG2064, ఆయననుG846 చూచిG1492, ఆయనG846 పాదములG4228మీదG1519 పడిG4098–ప్రభువాG2962, నీవిక్కడG5602 ఉండినG2258యెడలG1487 నాG3450 సహోదరుడుG80 చావG599కుండుG3756ననెనుG3004.

Then when Mary was come where Jesus was, and saw him, she fell down at his feet, saying unto him, Lord, if thou hadst been here, my brother had not died.
33

ఆమెG846 ఏడ్చుటయుG2799, ఆమెతోG846 కూడ వచ్చినG4905 యూదులుG2453 ఏడ్చుటయుG2799 యేసుG2424 చూచిG1492 కలవరపడి ఆత్మG4151లోG3588 మూలుగుచుG1690–అతని నెక్కడG5613 నుంచితిరనిG5015 అడుగగా,

When Jesus therefore saw her weeping, and the Jews also weeping which came with her, he groaned in the spirit, and was troubled,
34

వారుG846–ప్రభువాG2962, వచ్చిG2064 చూడుమనిG1492 ఆయనతోG846 చెప్పిరిG3004.

And said, Where have ye laid him? They said unto him, Lord, come and see.
35

యేసుG2424 కన్నీళ్లు విడిచెనుG1145.

Jesus wept.
36

కాబట్టిG3767 యూదులుG2453–అతనినిG846 ఏలాగుG4459 ప్రేమించెనోG5368 చూడుడనిG2396 చెప్పుకొనిరిG3004.

Then said the Jews, Behold how he loved him!
37

వారిG846లోG1537 కొందరుG5100–ఆG3588 గ్రుడ్డిG5185 వాని కన్నులుG3788 తెరచినG455 యీయనG3778, యితనినిG3778 చావG599కుండG3361 చేయG1410లేడాG3756 అనిG2443 చెప్పిరిG2036.

And some of them said, Could not this man, which opened the eyes of the blind, have caused that even this man should not have died?
38

యేసుG2424 మరలG3825 తనG1438లోG1722 మూలుగుచుG1690 సమాధిG3419యొద్దకుG1519 వచ్చెనుG2064. అదిG1161 యొక గుహG4693, దానిG846మీదG1909 ఒక రాయిG3037 పెట్టిG1945యుండెనుG2258.

Jesus therefore again groaning in himself cometh to the grave. It was a cave, and a stone lay upon it.
39

యేసుG2424–రాయిG3037 తీసివేయుడనిG142 చెప్పగాG3004 చనిపోయినవానిG2348 సహోదరియైనG79 మార్తG3136–ప్రభువాG2962, అతడుG846 చనిపోయిG2348 నాలుగు దినములైనదిG5066 గనుక ఇప్పటికిG2235 వాసనకొట్టుననిG3605 ఆయనతోG846 చెప్పెనుG3004.

Jesus said, Take ye away the stone. Martha, the sister of him that was dead, saith unto him, Lord, by this time he stinketh: for he hath been dead four days.
40

అందుకు యేసుG2424–నీవుG4671 నమ్మినG4100యెడలG1437 దేవునిG2316 మహిమG1391 చూతువనిG3700 నేను నీతోG4671 చెప్పG2036లేదాG3756 అనిG3754 ఆమెతోG846 అనెను;

Jesus saith unto her, Said I not unto thee, that, if thou wouldest believe, thou shouldest see the glory of God?
41

అంతటG3767 వారు ఆ రాయిG3037 తీసివేసిరిG142. యేసుG2424 కన్నులుG3788 పైకెG507త్తిG1424671తండ్రీG3962, నీవు నాG3450 మనవి వినినందునG191 నీకుG4671 కృత జ్ఞతాస్తుతులుG2168 చెల్లించుచున్నాను.

Then they took away the stone from the place where the dead was laid. And Jesus lifted up his eyes, and said, Father, I thank thee that thou hast heard me.
42

నీవు ఎల్లప్పుడునుG3842 నా మనవిG3450 వినుచున్నాG191వనిG3754 నేG1473నెరుగుదునుG1492 గానిG235 నీవుG4771 నన్నుG3165 పంపితిG649వనిG3754 చుట్టు నిలిచియున్నG4026 యీG3588 జనసమూహముG3793 నమ్మునట్లుG4100 వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెనుG2036.

And I knew that thou hearest me always: but because of the people which stand by I said it, that they may believe that thou hast sent me.
43

ఆయన ఆలాగుG5023 చెప్పిG2036–లాజరూG2976, బయటికిG1854 రమ్మనిG1204 బిగ్గరగాG3173 చెప్పగా

And when he thus had spoken, he cried with a loud voice, Lazarus, come forth.
44

చనిపోయినవాడుG2348, కాళ్లుG4228 చేతులుG5495 ప్రేత వస్త్రములతోG2750 కట్టబడినవాడైG1210 వెలుపలికి వచ్చెనుG1831; అతనిG846 ముఖమునకుG3799 రుమాలుG4676 కట్టియుండెను. అంతట యేసుG2424–మీరు అతనిG846 కట్లు విప్పిG3089పోనియ్యుడనిG5217 వారితోG846 చెప్పెనుG3004.

And he that was dead came forth, bound hand and foot with graveclothes: and his face was bound about with a napkin. Jesus saith unto them, Loose him, and let him go.
45

కాబట్టిG3767 మరియG3137యొద్దకుG4314 వచ్చిG2064 ఆయన చేసిన కార్యమునుG3739 చూచినG2300 యూదులలోG2453 అనేకులుG4183 ఆయనG846యందుG1519 విశ్వాసముంచిరిG4100కాని

Then many of the Jews which came to Mary, and had seen the things which Jesus did, believed on him.
46

వారిG846లోG1537 కొందరుG5100 పరిసయ్యులG5330 యొద్దకుG4314 వెళ్లిG565 యేసుG2424చేసినG4160 కార్యములను గూర్చిG3739 వారితోG846 చెప్పిరిG2036.

But some of them went their ways to the Pharisees, and told them what things Jesus had done.
47

కాబట్టిG3767 ప్రధానయాజకులునుG749 పరిసయ్యులునుG5330 మహా సభనుG4892 సమకూర్చిG4863–మనమేమిG5101 చేయుచున్నాముG4160? ఈG3778 మనుష్యుడుG444 అనేకమైనG4183 సూచక క్రియలుG4592 చేయుచున్నాడేG4160.

Then gathered the chief priests and the Pharisees a council, and said, What do we? for this man doeth many miracles.
48

మనమాయననుG846 ఈలాగు చూచుచు ఊరకుండినయెడలG1437 అందరుG3956 ఆయనG846యందుG1519 విశ్వాస ముంచెదరుG4100; అప్పుడుG2532 రోమీయులుG4514 వచ్చిG2064 మనG2257 స్థలమునుG5177 మన జనమునుG1484 ఆక్రమించుకొందురనిG142 చెప్పిరి.

If we let him thus alone, all men will believe on him: and the Romans shall come and take away both our place and nation.
49

అయితేG1161 వారిG846లోG1537 కయపG2533 అను ఒకడుG1520G1565 సంవత్సరముG1763 ప్రధాన యాజకుడైG749యుండిG5607–మీకేG5210మియుG3762 తెలిG1492యదుG3756.

And one of them, named Caiaphas, being the high priest that same year, said unto them, Ye know nothing at all,
50

మనG2254 జనG1484మంతయుG3650 నశింపG622కుండునట్లుG3361 ఒకG1520 మనుష్యుడుG444 ప్రజలG2992కొరకుG5228 చనిపోవుటG599 మీకుG2254 ఉపయుక్తమనిG4851 మీరు ఆలోచించుG1260కొనరుG3761 అనిG2443 వారితోG846 చెప్పెను.

Nor consider that it is expedient for us, that one man should die for the people, and that the whole nation perish not.
51

తనంతటG575 తానేG1438 యీలాగుG5124 చెప్పG2036లేదుG3756 గానిG235G1565 సంవత్సరముG1763 ప్రధానయాజకుడైG749 యుండెనుG5607 గనుకG5228

And this spake he not of himself: but being high priest that year, he prophesied that Jesus should die for that nation;
52

యేసుG2424 ఆ జనముG1484కొరకునుG5228, ఆ జనముG1484కొరకుG5228 మాత్రమేG3440గాకG235 చెదరిపోయినG1287 దేవునిG2316 పిల్లలనుG5043 ఏకG1520ముగాG1519 సమకూర్చుటకునుG4863, చావనైG599యున్నాG3195డనిG3754 ప్రవచించెనుG4395.

And not for that nation only, but that also he should gather together in one the children of God that were scattered abroad.
53

కాగాG3767G1565 దినముG2250నుండిG575 వారు ఆయననుG846 చంపG615 నాలో చించుచుండిరిG4823.

Then from that day forth they took counsel together for to put him to death.
54

కాబట్టిG3767 యేసుG2424 అప్పటినుండిG1564 యూదులG2453లోG1722 బహిరంగముగాG3954 సంచరింG4043పకG3756, అక్కడనుండిG1564 అరణ్యముG2048నకు సమీపG1451 ప్రదేశముG5561లోనున్నG1519 ఎఫ్రాయిమనుG2187 ఊరిG5561కిG1519 వెళ్లిG565, అక్కడG2546 తనG846 శిష్యులG3101తోకూడG3326 ఉండెనుG1304.

Jesus therefore walked no more openly among the Jews; but went thence unto a country near to the wilderness, into a city called Ephraim, and there continued with his disciples.
55

మరియుG1161 యూదులG2453 పస్కాపండుగG3957 సమీపమైG1451 యుండెనుG2258 గనుక అనేకులుG4183 తమ్మునుతాముG1438 శుద్ధిG48చేసికొనుటకైG2443 పస్కాG3957 రాకమునుపేG4253 పల్లెటూళ్లG5561లోనుండి యెరూషలేముG2414నకుG1519 వచ్చిరి.

And the Jews' passover was nigh at hand: and many went out of the country up to Jerusalem before the passover, to purify themselves.
56

వారు యేసునుG2424 వెదకుచుG2212 దేవాలయముG2411లోG1722 నిలువబడి–G2476మీG5213కేమిG5101 తోచుచున్నదిG3754? ఆయన పండుగG1859కుG1519 రాG2046డాG3364 యేమిG5101? అనిG3754 ఒకనితోG3326 ఒకడుG240 చెప్పుకొనిరిG3004.

Then sought they for Jesus, and spake among themselves, as they stood in the temple, What think ye, that he will not come to the feast?
57

ప్రధానయాజకులుG749నుG3588 పరిసయ్యులుG5330నుG3588 ఆయన ఎక్కడG4226 ఉన్నది ఎవనికైననుG5100 తెలిసియున్నG1097 యెడలG1437 తాము ఆయననుG846 పట్టుకొన గలుగుటకుG4084 తమకు తెలియజేయవలెననిG3377 ఆజ్ఞాపించిG1785 యుండిరి.

Now both the chief priests and the Pharisees had given a commandment, that, if any man knew where he were, he should shew it, that they might take him.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.