Day 253
Day 254 : సామెతలు 26-28 & యోహాను 10
Day 255

సామెతలు అధ్యాయము 26

1

ఎండకాలమునకుH7019 మంచుH7950 గిట్టదుH3808 కోతకాలమునకుH7105 వర్షముH4306 గిట్టదుH3808 అటువలెH3651 బుద్ధిహీనునికిH3684 ఘనతH3519 గిట్టదుH3808.

As snow in summer, and as rain in harvest, so honour is not seemly for a fool.
2

రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్నH5110 పిచ్చుకయుH6833 దాటుచుండు వానకోవెలయుH1866 దిగకుండునట్లుH5774 హేతువులేనిH2600 శాపముH7045 తగులH935కపోవునుH3808.

As the bird by wandering, as the swallow by flying, so the curse causeless shall not come.
3

గుఱ్ఱమునకుH5483 చబుకుH7752 గాడిదకుH2543 కళ్లెముH4964 మూర్ఖులH3684 వీపునకుH1460 బెత్తముH7626.

A whip for the horse, a bridle for the ass, and a rod for the fool's back.
4

వాని మూఢతచొప్పునH200 మూర్ఖునికిH3684 ప్రత్యుత్తరH6030మియ్యకుముH408 ఇచ్చినయెడల నీవునుH859 వాని పోలియుందువుH7737.

Answer not a fool according to his folly, lest thou also be like unto him.
5

వాని మూఢతచొప్పునH200 మూర్ఖునికిH3684 ప్రత్యుత్తరమిమ్ముH6030 ఆలాగు చేయనియెడల వాడు తన దృష్టికిH5869 తాను జ్ఞానిననుకొనునుH1961.

Answer a fool according to his folly, lest he be wise in his own conceit.
6

మూర్ఖునిH3684చేతH3027 వర్తమానముH1697 పంపువాడుH7971 కాళ్లుH7272 తెగగొట్టుకొనిH7096 విషముH2555 త్రాగినవానితోH8354 సమానుడు.

He that sendeth a message by the hand of a fool cutteth off the feet, and drinketh damage.
7

కుంటివానిH6455 కాళ్లుH7785 పట్టులేకయున్నట్లుH1809 మూర్ఖులH3684 నోటH6310 సామెతH4912 పాటిలేకుండునుH1809

The legs of the lame are not equal: so is a parable in the mouth of fools.
8

బుద్ధిహీనునిH3684 ఘనపరచువాడుH3519 వడిసెలలోనిH4733 రాయిH68 కదలకుండ కట్టువానితోH6887 సమానుడు.

As he that bindeth a stone in a sling, so is he that giveth honour to a fool.
9

మూర్ఖులH3684 నోటH6310 సామెతH4912 మత్తునుగొనువానిH7910 చేతిలోH3027 ముల్లుH2336 గుచ్చుకొన్నట్లుండునుH5927.

As a thorn goeth up into the hand of a drunkard, so is a parable in the mouth of fools.
10

అధికముగాH7227 నొందినవాడు సమస్తముH3605 చేయవచ్చును మూర్ఖునివలనH3684 కలుగు లాభముH7936 నిలువదు కూలికి వానిని పిలిచినవాడును చెడిపోవును.

The great God that formed all things both rewardeth the fool, and rewardeth transgressors.
11

తన మూఢతనుH200 మరల కనుపరచుH8138 మూర్ఖుడుH3684 కక్కినదానికిH6892 తిరుగుH7725 కుక్కతోH36116 సమానుడు.

As a dog returneth to his vomit, so a fool returneth to his folly.
12

తన దృష్టికిH5689 జ్ఞానిననుకొనువానినిH2450 చూచితివా?H7200 వానిని గుణపరచుటకంటెH4480 మూర్ఖునిH3684 గుణపరచుట సుళువుH8615.

Seest thou a man wise in his own conceit? there is more hope of a fool than of him.
13

సోమరిH6102దారిలోH1870 సింహమున్నదనునుH7826 వీధిలోH7339 సింహమున్నదనునుH738.

The slothful man saith, There is a lion in the way; a lion is in the streets.
14

ఉతకH6735మీదH5921 తలుపుH1817 తిరుగునుH5437 తన పడకH4296మీదH5921 సోమరిH6102 తిరుగును.

As the door turneth upon his hinges, so doth the slothful upon his bed.
15

సోమరిH6102 పాత్రలోH6747 తన చెయ్యిH3027 ముంచునుH2934 నోటిH6310యొద్దకుH413 దాని తిరిగి యెత్తుటH7725 కష్టమనుకొనునుH3811.

The slothful hideth his hand in his bosom; it grieveth him to bring it again to his mouth.
16

హేతువులుH2940 చూపగలH7725 యేడుగురిH7651కంటెH4480 సోమరిH6102 తన దృష్టికిH5869 తానే జ్ఞానిననుకొనునుH2450

The sluggard is wiser in his own conceit than seven men that can render a reason.
17

తనకు పట్టనిH3808 జగడమునుH7379బట్టిH5921 రేగువాడుH5674 దాటిపోవుచున్నH5674 కుక్కH3611 చెవులుH241 పట్టుకొనువానితోH2388 సమానుడు.

He that passeth by, and meddleth with strife belonging not to him, is like one that taketh a dog by the ears.
18

తెగులుH4194 అమ్ములుH2671 కొరవులుH2131 విసరుH3384 వెఱ్ఱివాడుH3856

As a mad man who casteth firebrands, arrows, and death,
19

తన పొరుగువానిH7453 మోసపుచ్చిH7411 నేను నవ్వులాటకుH7832 చేసితినని పలుకువానితోH559 సమానుడు.

So is the man that deceiveth his neighbour, and saith, Am not I in sport?
20

కట్టెలుH6086 లేనియెడలH657 అగ్నిH784 ఆరిపోవునుH3518 కొండెగాడుH5372 లేనియెడలH369 జగడముH4066 చల్లారునుH8367.

Where no wood is, there the fire goeth out: so where there is no talebearer, the strife ceaseth.
21

వేడిబూడిదెకుH1513 బొగ్గులుH6352 అగ్నికిH784 కట్టెలుH6086 కలహములుH7379 పుట్టించుటకుH2787 కలహప్రియుడుH4079.

As coals are to burning coals, and wood to fire; so is a contentious man to kindle strife.
22

కొండెగానిH5372 మాటలుH1697 రుచిగల పదార్థములవంటివి అవి లోకడుపుH990లోనికిH2315 దిగిపోవునుH3318.

The words of a talebearer are as wounds, and they go down into the innermost parts of the belly.
23

చెడుH7451 హృదయమునుH3820 ప్రేమగల మాటలాడు పెదవులునుH8193 కలిగియుండుట మంటి పెంకుమీదిH2789 వెండిH3701 పూతతోH8509 సమానము.

Burning lips and a wicked heart are like a potsherd covered with silver dross.
24

పగవాడుH8130 పెదవులతోH8193 మాయలు చేసిH5234 అంతరంగములోH7130 కపటముH4820 దాచుకొనునుH7896.

He that hateth dissembleth with his lips, and layeth up deceit within him;
25

వాడు దయగాH2603 మాటలాడిH6963నప్పుడుH3588 వాని మాట నమ్మH539కుముH408 వాని హృదయములోH3820 ఏడుH7651 హేయవిషయములుH8441 కలవు.

When he speaketh fair, believe him not: for there are seven abominations in his heart.
26

వాడు తనద్వేషమునుH8135 కపటవేషముచేతH4860 దాచుకొనునుH3680 సమాజములోH6951 వాని చెడుతనముH7451 బయలుపరచబడునుH1540.

Whose hatred is covered by deceit, his wickedness shall be shewed before the whole congregation.
27

గుంటనుH7845 త్రవ్వువాడేH3738 దానిలో పడునుH5307 రాతినిH68 పొర్లించుH1556వానిమీదికిH5921 అది తిరిగి వచ్చునుH7725.

Whoso diggeth a pit shall fall therein: and he that rolleth a stone, it will return upon him.
28

అబద్ధములాడువాడుH8267 తాను నలుగగొట్టినవారినిH1790 ద్వేషించునుH8130 ఇచ్చకపు మాటలాడుH2509 నోరుH6310 నష్టముH4072 కలుగజేయునుH6213.

A lying tongue hateth those that are afflicted by it; and a flattering mouth worketh ruin.

సామెతలు అధ్యాయము 27

1

రేపటిH4279 దినమునుగూర్చిH3117 అతిశయH1984పడకుముH408 ఏ దినమునH3117 ఏదిH4100 సంభవించునోH3205 అది నీకు తెలిH3045యదుH3808.

Boast not thyself of to morrow; for thou knowest not what a day may bring forth.
2

నీ నోరుH6310 కాదుH3808 అన్యుడేH2114, నీ పెదవులుH8193 కాదుH408 పరులేH5237 నిన్ను పొగడదగునుH1984.

Let another man praise thee, and not thine own mouth; a stranger, and not thine own lips.
3

రాయిH68 బరువుH3514 ఇసుకH2344 భారముH3515 మూఢునిH191 కోపముH3708 ఆ రెంటిH8147కంటెH4480 బరువుH3515.

A stone is heavy, and the sand weighty; but a fool's wrath is heavier than them both.
4

క్రోధముH2534 క్రూరమైనదిH395 కోపముH639 వరదవలె పొర్లునదిH7858. రోషముH7068 ఎదుటH6440 ఎవడుH4310 నిలువగలడుH5975?

Wrath is cruel, and anger is outrageous; but who is able to stand before envy?
5

లోలోపలH5641 ప్రేమించుటH160కంటెH4480 బహిరంగముగాH1540 గద్దించుటH8433 మేలుH2896

Open rebuke is better than secret love.
6

మేలునుH539 కోరి స్నేహితుడుH157 గాయములుH6482 చేయును పగవాడుH8130 లెక్కలేనిH6280 ముద్దులుపెట్టునుH5390.

Faithful are the wounds of a friend; but the kisses of an enemy are deceitful.
7

కడుపు నిండినH7649వాడుH5315 తేనెపట్టునైననుH5317 త్రొక్కివేయునుH947. ఆకలిH8457గొనినవానికిH5315 చేదువస్తువైననుH7451 తియ్యగానుండునుH4966.

The full soul loatheth an honeycomb; but to the hungry soul every bitter thing is sweet.
8

తన యిల్లుH4725 విడిచిH4480 తిరుగువాడుH5074 గూడుH7064 విడిచిH4480 తిరుగుH5074 పక్షితోH6833 సమానుడు.

As a bird that wandereth from her nest, so is a man that wandereth from his place.
9

తైలమునుH8081 అత్తరునుH7004 హృదయమునుH3820 సంతోషపరచునట్లుH8055 చెలికానిH7453 హృదయముH5315లోనుండిH4480 వచ్చు మధురమైనH4986 మాటలు హృదయమునుH3820 సంతోషపరచునుH8055.

Ointment and perfume rejoice the heart: so doth the sweetness of a man's friend by hearty counsel.
10

నీ స్నేహితునినైననుH7453 నీ తండ్రిH1 స్నేహితునైననుH7453 విడిచిH5800పెట్టకుముH408 నీకు అపద కలిగినH343 దినమందుH3117 నీ సహోదరునిH251 యింటికిH1004 వెళ్లH935కుముH408 దూరములోనున్నH7350 సహోదరునిH251కంటెH4480 దగ్గరనున్నH7138 పొరుగువాడుH7934 వాసిH2896,

Thine own friend, and thy father's friend, forsake not; neither go into thy brother's house in the day of thy calamity: for better is a neighbour that is near than a brother far off.
11

నా కుమారుడాH1121, జ్ఞానమును సంపాదించిH2449 నా హృదయమునుH3820 సంతోషపరచుముH8055. అప్పుడు నన్ను నిందించువారితోH2778 నేను ధైర్యముగాH7725 మాటలాడుదునుH1697.

My son, be wise, and make my heart glad, that I may answer him that reproacheth me.
12

బుద్ధిమంతుడుH6175 అపాయముH7451 వచ్చుట చూచిH7200 దాగునుH5641 జ్ఞానములేనివారుH6612 యోచింపకH5674 ఆపదలో పడుదురుH6064.

A prudent man foreseeth the evil, and hideth himself; but the simple pass on, and are punished.
13

ఎదుటివానికొరకుH2114 పూటబడినవానిH6148 వస్త్రముH899 పుచ్చుకొనుముH3947 పరులH5237కొరకుH1157 పూటబడినవానివలన కుదువపెట్టించుముH2254.

Take his garment that is surety for a stranger, and take a pledge of him for a strange woman.
14

వేకువనేH1242 లేచిH7925 గొప్పH1419 శబ్దముతోH6963 తన స్నేహితునిH7453 దీవించువాని దీవెనH1288 వానికి శాపముగాH7045 ఎంచబడునుH2803.

He that blesseth his friend with a loud voice, rising early in the morning, it shall be counted a curse to him.
15

ముసురుH5464 దినమునH3117 ఎడతెగకH2856 కారు నీళ్లునుH1812 గయ్యాళియైనH4079 భార్యయుH802 సమానముH7737

A continual dropping in a very rainy day and a contentious woman are alike.
16

దానిని ఆపజూచువాడుH6845 గాలినిH7307 అపజూచువానితోనుH6845 తన కుడిచేతH3225 నూనెH8081 పట్టుకొనువానితోనుH7121 సమానుడు.

Whosoever hideth her hideth the wind, and the ointment of his right hand, which bewrayeth itself.
17

ఇనుముచేతH1270 ఇనుముH1270 పదునగునుH2300 అట్లు ఒకడుH376 తన చెలికానికిH7453 వివేకముH6440 పుట్టించునుH2300.

Iron sharpeneth iron; so a man sharpeneth the countenance of his friend.
18

అంజూరపు చెట్టునుH8384 పెంచువాడుH5341 దాని ఫలముH6529 తినునుH398 తన యజమానునిH113 మన్నించువాడుH8104 ఘనతనొందునుH3513.

Whoso keepeth the fig tree shall eat the fruit thereof: so he that waiteth on his master shall be honoured.
19

నీటిలోH4325 ముఖమునకుH6440 ముఖముH6440 కనబడునట్లుH3651 ఒకనిH120 మనస్సునకుH3820 మరియొకనిH120 మనస్సుH3820 కనబడును.

As in water face answereth to face, so the heart of man to man.
20

పాతాళమునకునుH7585 అగాధ కూపమునకునుH10 తృప్తిH7646 కానేరదుH3808 ఆలాగున నరులH120 దృష్టిH5869 తృప్తిH7646కానేరదుH3808.

Hell and destruction are never full; so the eyes of man are never satisfied.
21

మూసచేతH4715 వెండినిH3701 కొలిమిచేతH3564 బంగారునుH2091 తాను పొందిన కీర్తిచేతH4110 నరునిH376 పరిశోధింపవచ్చును.

As the fining pot for silver, and the furnace for gold; so is a man to his praise.
22

మూఢునిH191 రోటిలోనిH4388 గోధుమH7383లలోH8432 వేసి రోకట దంచిననుH3806 వాని మూఢతH200 వాని వదలిH5493పోదుH3808.

Though thou shouldest bray a fool in a mortar among wheat with a pestle, yet will not his foolishness depart from him.
23

నీ పశువులH6629 స్థితిH6440 జాగ్రత్తగా తెలిసికొనుముH3045 నీ మందలయందుH5739 మనస్సుH3820 ఉంచుముH7896.

Be thou diligent to know the state of thy flocks, and look well to thy herds.
24

ధనముH2633 శాశ్వతముH5769 కాదుH3808 కిరీటముH5145 తరతరములుH1755 ఉండునా?

For riches are not for ever: and doth the crown endure to every generation?
25

ఎండిన గడ్డిH2682 వామివేయబడెనుH1540 పచ్చికH1877 కనబడుచున్నదిH7200 కొండH2022గడ్డిH6212 యేరబడియున్నదిH622

The hay appeareth, and the tender grass sheweth itself, and herbs of the mountains are gathered.
26

నీ వస్త్రములకొరకుH3830 గొఱ్ఱపిల్లలున్నవిH3532 ఒక చేనిH7704 క్రయధనమునకుH4242 పొట్టేళ్లుH6260 సరిపోవును

The lambs are for thy clothing, and the goats are the price of the field.
27

నీ ఆహారమునకుH3899 నీ యింటివారిH1004 ఆహారమునకుH3899 నీ పనికత్తెలH5291 జీవనమునకుH2416 మేకH5795పాలుH2461 సమృద్ధియగునుH1767.

And thou shalt have goats' milk enough for thy food, for the food of thy household, and for the maintenance for thy maidens.

సామెతలు అధ్యాయము 28

1

ఎవడునుH369 తరుమకుండనేH7291 దుష్టుడుH7563 పారిపోవునుH5127 నీతిమంతులుH6662 సింహమువలెH3715 ధైర్యముగాH982 నుందురు.

The wicked flee when no man pursueth: but the righteous are bold as a lion.
2

దేశస్థుల దోషమువలనH6588 దాని అధికారులుH8269 అనేకులగుదురుH7227 బుద్ధిH995జ్ఞానములుH3045 గలవారిచేత దాని అధికారముH3651 స్థిరపరచబడునుH748.

For the transgression of a land many are the princes thereof: but by a man of understanding and knowledge the state thereof shall be prolonged.
3

బీదలనుH1800 బాధించుH6231 దరిద్రుడుH1800 ఆహారవస్తువులనుH3899 ఉండనియ్యకH369 కొట్టుకొనిపోవుH5502 వానతోH4306 సమానుడు.

A poor man that oppresseth the poor is like a sweeping rain which leaveth no food.
4

ధర్మశాస్త్రమునుH8451 త్రోసివేయువారుH5800 దుష్టులనుH7563 పొగడుచుందురుH1984 ధర్మశాస్త్రముH8451 ననుసరించువారుH8104 వారితో పోరాడుదురుH1624.

They that forsake the law praise the wicked: but such as keep the law contend with them.
5

దుష్టులుH7451 న్యాయమెట్టిదైనదిH4941 గ్రహింపH995రుH3808 యెహోవానుH3068 ఆశ్రయించువారుH1245 సమస్తమునుH3605 గ్రహించుదురుH995.

Evil men understand not judgment: but they that seek the LORD understand all things.
6

వంచకుడైH6141 ధనము సంపాదించినH6223వానికంటెH4480 యథార్థముగాH8537 ప్రవర్తించుH1980 దరిద్రుడుH7326 వాసిH2896.

Better is the poor that walketh in his uprightness, than he that is perverse in his ways, though he be rich.
7

ఉపదేశముH8451 నంగీకరించుH5341 కుమారుడుH1121 బుద్ధిగలవాడుH995 తుంటరులH2151 సహవాసముచేయువాడుH7462 తన తండ్రికిH1 అపకీర్తిH3637 తెచ్చును.

Whoso keepeth the law is a wise son: but he that is a companion of riotous men shameth his father.
8

వడ్డిచేతనుH5392 దుర్లాభముచేతనుH8636 ఆస్తిH1952 పెంచుకొనువాడుH7235 దరిద్రులనుH1800 కరుణించువానికొరకుH2603 దాని కూడబెట్టునుH6908.

He that by usury and unjust gain increaseth his substance, he shall gather it for him that will pity the poor.
9

ధర్మశాస్త్రముH8451 వినబడH8085కుండH4480 చెవినిH241 తొలగించుకొనువానిH5493 ప్రార్థనH8605 హేయముH8441.

He that turneth away his ear from hearing the law, even his prayer shall be abomination.
10

యథార్థవంతులనుH3477 దుర్మార్గమందుH7451 చొప్పించువాడుH7686 తాను త్రవ్విన గోతిలోH7816 తానేH1931 పడునుH5307 యథార్థవంతులుH8549 మేలైనదానినిH2896 స్వతంత్రించుకొందురుH5157.

Whoso causeth the righteous to go astray in an evil way, he shall fall himself into his own pit: but the upright shall have good things in possession.
11

ఐశ్వర్యవంతుడుH6223 తన దృష్టికిH5869 తానే జ్ఞానిH2450 వివేకముగలH995 దరిద్రుడుH1800 వానిని పరిశోధించునుH2713.

The rich man is wise in his own conceit; but the poor that hath understanding searcheth him out.
12

నీతిమంతులకుH6662 జయముH5970 కలుగుట మహాH7227ఘనతకుH8597 కారణము దుష్టులుH7563 గొప్పవారగునప్పుడుH6965 జనులుH120 దాగియుందురుH2664.

When righteous men do rejoice, there is great glory: but when the wicked rise, a man is hidden.
13

అతిక్రమములనుH6588 దాచిపెట్టువాడుH3680 వర్ధిల్లH6743డుH3808 వాటిని ఒప్పుకొనిH3034 విడిచిపెట్టువాడుH5800 కనికరముపొందునుH7355.

He that covereth his sins shall not prosper: but whoso confesseth and forsaketh them shall have mercy.
14

నిత్యముH8548 భయముగలిగిH6342 ప్రవర్తించువాడు ధన్యుడుH835 హృదయమునుH3820 కఠినపరచుకొనువాడుH7185 కీడులోH7451 పడునుH5307.

Happy is the man that feareth alway: but he that hardeneth his heart shall fall into mischief.
15

బొబ్బరించుH5098 సింహమునుH738 తిరుగులాడుH8264 ఎలుగుబంటియుH1677 దరిద్రులైనH1800 జనులH5971 నేలుH4910 దుష్టుడునుH7563 సమానములు.

As a roaring lion, and a ranging bear; so is a wicked ruler over the poor people.
16

వివేకముH8394లేనివాడవైH2638 జనులను అధికముగాH7227 బాధపెట్టుH4642 అధికారీH5057, దుర్లాభమునుH1215 ద్వేషించువాడుH8130 దీర్ఘాH748యుష్మంతుడగునుH3117.

The prince that wanteth understanding is also a great oppressor: but he that hateth covetousness shall prolong his days.
17

ప్రాణముతీసిH1818 దోషము కట్టుకొనినవాడుH6231 గోతిH953కిH5704 పరుగెత్తుచున్నాడుH5127 ఎవరును అట్టివానిని ఆపH8551కూడదుH408.

A man that doeth violence to the blood of any person shall flee to the pit; let no man stay him.
18

యథార్థముగాH8549 ప్రవర్తించువాడుH1980 రక్షింపబడునుH3467 మూర్ఖH6140ప్రవర్తనగలవాడుH1870 హఠాత్తుగాH259 పడిపోవునుH5307.

Whoso walketh uprightly shall be saved: but he that is perverse in his ways shall fall at once.
19

తన పొలముH127 సేద్యము చేసికొనువానికిH5647 కడుపునిండH7646న్నము దొరకునుH3899 వ్యర్థమైనవాటినిH7386 అనుసరించువారికిH7291 కలుగు పేదరికముH7389 ఇంతంతకాదుH7646.

He that tilleth his land shall have plenty of bread: but he that followeth after vain persons shall have poverty enough.
20

నమ్మకమైనH530వానికిH376 దీవెనలుH1293 మెండుగాH కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందకపోడు.

A faithful man shall abound with blessings: but he that maketh haste to be rich shall not be innocent.
21

పక్షపాతముH5234 చూపుట మంచిదిH2896 కాదుH3808 రొట్టెH3899ముక్కH6595కొరకుH5921 ఒకడు దోషముచేయునుH6586.

To have respect of persons is not good: for for a piece of bread that man will transgress.
22

చెడుH7451 దృష్టిగలవాడుH5869 ఆస్తి సంపాదింపH1952 ఆతురపడునుH926 తనకు దరిద్రతH2639 వచ్చుననిH935 వానికి తెలియH3045దుH3808.

He that hasteth to be rich hath an evil eye, and considereth not that poverty shall come upon him.
23

నాలుకతోH3956 ఇచ్చకములాడుH2505 వానికంటెH4480 నరులనుH120 గద్దించువాడుH3198 తుదకుH310 ఎక్కువ దయH2580పొందునుH4672.

He that rebuketh a man afterwards shall find more favour than he that flattereth with the tongue.
24

తన తలిH517దండ్రులH1 సొమ్ము దోచుకొనిH1497 అది ద్రోహముH6588కాదH369నుకొనువాడుH559 నశింపజేయువానికిH7843 జతకాడుH2270.

Whoso robbeth his father or his mother, and saith, It is no transgression; the same is the companion of a destroyer.
25

పేరాసగలవాడుH7342 కలహమునుH4066 రేపునుH1624 యెహోవాH3068యందుH5921 నమ్మకముంచువాడుH982 వర్ధిల్లునుH1878.

He that is of a proud heart stirreth up strife: but he that putteth his trust in the LORD shall be made fat.
26

తన మనస్సునుH3820 నమ్ముకొనువాడుH982 బుద్ధిహీనుడుH3684 జ్ఞానముగాH2451 ప్రవర్తించువాడుH1980 తప్పించుకొనునుH4422.

He that trusteth in his own heart is a fool: but whoso walketh wisely, he shall be delivered.
27

బీదలH7326కిచ్చువానికిH5414 లేమిH4270 కలుగదుH369 కన్నులుH5869 మూసికొనువానికిH5956 బహుH3994 శాపములుH7227 కలుగును.

He that giveth unto the poor shall not lack: but he that hideth his eyes shall have many a curse.
28

దుష్టులుH7563 గొప్పవారగునప్పుడుH6965 జనులుH120 దాగుకొందురుH5641 వారు నశించునప్పుడుH6 నీతిమంతులుH6662 ఎక్కువగుదురుH7235.

When the wicked rise, men hide themselves: but when they perish, the righteous increase.

యోహాను అధ్యాయము 10

1

గొఱ్ఱెలG4263 దొడ్డిG833లోG1519 ద్వారముG2374G3588 ప్రవేశింG1525పకG3361 వేరొకమార్గమునG237 ఎక్కువాడుG305 దొంగయుG2812 దోచుకొనువాడునైG3027యున్నాడుG2076.

Verily, verily, I say unto you, He that entereth not by the door into the sheepfold, but climbeth up some other way, the same is a thief and a robber.
2

ద్వారముG2374G1223 ప్రవేశించువాడుG1525 గొఱ్ఱెలG4263 కాపరిG4166.

But he that entereth in by the door is the shepherd of the sheep.
3

అతనికిG5129 ద్వారపాలకుడుG2377 తలుపు తీయునుG455, గొఱ్ఱెలుG4263 అతనిG846 స్వరముG5456 వినునుG191, అతడు తన సొంతG2398 గొఱ్ఱెలనుG4263 పేరుG3686పెట్టిG2596 పిలిచిG2564 వాటినిG846 వెలుపలికి నడిపించునుG1806.

To him the porter openeth; and the sheep hear his voice: and he calleth his own sheep by name, and leadeth them out.
4

మరియుG2532 అతడు తన సొంతG2398 గొఱ్ఱెలG4263నన్నిటిని వెలుపలికిG1806 నడిపించుG4198నపుడెల్లG3752 వాటికిG846 ముందుగాG1715 నడుచునుG4198; గొఱ్ఱెలుG4263 అతనిG846 స్వరG5456మెరుగునుG1492 గనుకG3754 అవిG3588 అతనినిG846 వెంబడించునుG190.

And when he putteth forth his own sheep, he goeth before them, and the sheep follow him: for they know his voice.
5

అన్యులG245 స్వరముG5456 అవి యెరుG1492గవుG3756 గనుకG3754 అన్యునిG245 ఎంతమాత్రమునుG3364 వెంబడింపకG190 వానిG846యొద్దనుండిG575 పారిపోవుG5343ననిG235 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననిG3004 వారితోG846 అనెనుG2980.

And a stranger will they not follow, but will flee from him: for they know not the voice of strangers.
6

G5026 సాదృశ్యముG3942 యేసుG2424 వారితోG846 చెప్పెనుG2036 గానిG1161 ఆయన తమతోG846 చెప్పినG2980 సంగతులెట్టివోG5101 వారు గ్రహించుకొనG1097లేదుG3756.

This parable spake Jesus unto them: but they understood not what things they were which he spake unto them.
7

కాబట్టిG3767 యేసుG2424 మరలG3825 వారితోG846 ఇట్లనెనుG2980

Then said Jesus unto them again, Verily, verily, I say unto you, I am the door of the sheep.
8

–గొఱ్ఱెలుG4263 పోవు ద్వారముG2374నుG3588 నేG1473నేG1510; నాకుG1700 ముందుG4253 వచ్చినG2064 వారందరుG3956 దొంగలుG2812నుG2532 దోచుకొనువారునైG3027 యున్నారుG1526; గొఱ్ఱెలుG4263 వారిG846 స్వరము వినG191లేదుG3756.

All that ever came before me are thieves and robbers: but the sheep did not hear them.
9

నేనేG1473 ద్వారముG2374నుG3588; నాG1700 ద్వారాG1223 ఎవడైనG5100 లోపల ప్రవేశించినG1525 యెడలG1437 వాడు రక్షింపబడినవాడైG4982, లోపలికి పోవుచుG1525 బయటికి వచ్చుచుG1831 మేతG3542 మేయుచునుండునుG2147.

I am the door: by me if any man enter in, he shall be saved, and shall go in and out, and find pasture.
10

దొంగG2812 దొంగతనముG2813నుG2443 హత్యనుG2380 నాశనమునుG622 చేయుటకు వచ్చునుG2064 గానిG1508 మరిదేనికిని రాడుG3756; గొఱ్ఱెలకుG4263 జీవముG2222 కలుగుటకునుG2192 అది సమృధ్ధిగాG4053 కలుగుటకునుG2192 నేనుG1473 వచ్చితిG2064ననిG2443 మీతో నిశ్చయముగాG281 చెప్పుచున్నాను.

The thief cometh not, but for to steal, and to kill, and to destroy: I am come that they might have life, and that they might have it more abundantly.
11

నేనుG1473 గొఱ్ఱెలకుG4263 మంచిG2570 కాపరినిG4166; మంచిG2570 కాపరిG4166 గొఱ్ఱెలG4263కొరకుG5228 తనG846 ప్రాణముG5590 పెట్టునుG5087.

I am the good shepherd: the good shepherd giveth his life for the sheep.
12

జీతగాడుG3411 గొఱ్ఱెలG4263 కాపరిG4166కాడుG3756 గనుకG1161 గొఱ్ఱెలుG4263 తనG2398వికానంG3756దునG1526 తోడేలుG3074 వచ్చుటG2064 చూచిG2334 గొఱ్ఱెలG4263నుG3588 విడిచిపెట్టిG863 పారిపోవునుG5343, తోడేలుG3074G3588 గొఱ్ఱెలనుG4263 పట్టిG726 చెదరగొట్టునుG4650.

But he that is an hireling, and not the shepherd, whose own the sheep are not, seeth the wolf coming, and leaveth the sheep, and fleeth: and the wolf catcheth them, and scattereth the sheep.
13

జీతగాడుG3411 జీతG3411గాడేG2076 గనుకG3754 గొఱ్ఱెలG4263నుG3588గూర్చిG4012 లక్ష్యముG3199 చేయకG3756 పారిపోవునుG5343.

The hireling fleeth, because he is an hireling, and careth not for the sheep.
14

నేG1473నుG1510 గొఱ్ఱెలG4263 మంచిG2570 కాపరినిG4166.

I am the good shepherd, and know my sheep, and am known of mine.
15

తండ్రిG3962 నన్నుG3165 ఏలాగున ఎరుగునోG1097 నేనుG2504 తండ్రినిG3962 ఏలాగు ఎరుగుదునోG1097 ఆలాగేG2531 నేనుG1473 నాG3450 గొఱ్ఱెలనుG4263 ఎరుగుదునుG1097, నాG3450 గొఱ్ఱెలుG4263 నన్నుG3165 ఎరుగునుG1097. మరియుG2532 గొఱ్ఱెలG4263కొరకుG5228 నాG3450 ప్రాణముG5590 పెట్టుచున్నానుG5087.

As the Father knoweth me, even so know I the Father: and I lay down my life for the sheep.
16

G5026 దొడ్డిG833విG1537కానిG3756 వేరేG243 గొఱ్ఱెలునుG4263 నాకు కలవుG2192; వాటినికూడG2548 నేనుG3165 తోడుకొనిG71 రావలెనుG1163, అవి నాG3450 స్వరముG5456 వినునుG191, అప్పుడు మందG4167 ఒక్కటియుG3391 గొఱ్ఱెలG4263 కాపరిG4166 ఒక్కడునుG1520 అగునుG1096.

And other sheep I have, which are not of this fold: them also I must bring, and they shall hear my voice; and there shall be one fold, and one shepherd.
17

నేనుG1473 దానిG846 మరలG3825 తీసికొనునట్లుG2983 నాG3450 ప్రాణముG5590 పెట్టుచున్నానుG5087; ఇందువలనG1223నేG3754 నా తండ్రిG3962 నన్నుG3165 ప్రేమించుచున్నాడుG25.

Therefore doth my Father love me, because I lay down my life, that I might take it again.
18

ఎవడునుG3762 నాG3450 ప్రాణముG5590 తీసికొనడుG142; నాG1683 అంతటG575 నేనేG1473 దానిG846 పెట్టుచున్నానుG5087; దానిG846 పెట్టుటకుG5087 నాకు అధికారముG1849 కలదుG2192, దానిG846 తిరిగిG3825 తీసికొనుటకునుG2983 నాకు అధికారముG1849 కలదుG2192; నాG3450 తండ్రిG3962వలనG3844G5026 ఆజ్ఞG1785 పొందితిననెనుG2983.

No man taketh it from me, but I lay it down of myself. I have power to lay it down, and I have power to take it again. This commandment have I received of my Father.
19

G5128 మాటలనుG3056బట్టిG1223 యూదులG2453లోG1722 మరలG3825 భేదముG4978 పుట్టెనుG1096.

There was a division therefore again among the Jews for these sayings.
20

వారిG846లోG1537అనేకులుG4183–వాడు దయ్యముG1140 పట్టిన వాడుG2192, వెఱ్ఱివాడుG3105; వానిG846 మాట ఎందుకుG5101 వినుచున్నారనిరిG191.

And many of them said, He hath a devil, and is mad; why hear ye him?
21

మరికొందరుG243–ఇవిG5023 దయ్యము పట్టినవానిG1139 మాటలుG4487కావుG3756; దయ్యముG4100 గ్రుడ్డివారిG5185 కన్నులుG3788 తెరవG455గలదాG1410 అనిరిG3004.

Others said, These are not the words of him that hath a devil. Can a devil open the eyes of the blind?
22

ఆలయG2411 ప్రతిష్ఠితపండుగG1456 యెరూషలేముG2414లోG1722 జరుగు చుండెనుG1096.

And it was at Jerusalem the feast of the dedication, and it was winter.
23

అదిG2258 శీతకాలముG5494. అప్పుడుG3767 యేసుG2424 దేవాలయముG2411లోG1722 సొలొమోనుG4672 మంటపమునG4745 తిరుగుచుండగాG4043

And Jesus walked in the temple in Solomon's porch.
24

యూదులుG2453 ఆయనచుట్టుG3588 పోగై–ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవుG4771 క్రీస్తుG5547వైతేG1487 మాతోG2254 స్పష్టముగాG3954 చెప్పుమనిరిG2036.

Then came the Jews round about him, and said unto him, How long dost thou make us to doubt? If thou be the Christ, tell us plainly.
25

అందుకు యేసుG2424–మీతోG5213 చెప్పితినిG2036 గానిG235 మీరుG5213 నమ్మG4100రుG3756, నేనుG1473 నాG3450 తండ్రిG3962 నామG3686మందుG1722 చేయుచున్నG4160 క్రియలుG2041 నన్నుG1700 గూర్చిG4012 సాక్ష్యమిచ్చుచున్నవిG3140.

Jesus answered them, I told you, and ye believed not: the works that I do in my Father's name, they bear witness of me.
26

అయితేG235 మీరుG5210 నాG1699 గొఱ్ఱెG4263లలోG1537 చేరినవారుG2075కారుG3756 గనుక మీరుG5210 నమ్మG4100రుG.

But ye believe not, because ye are not of my sheep, as I said unto you.
27

నాG1699 గొఱ్ఱెలుG4263 నాG3450 స్వరముG5456 వినునుG191, నేనుG2504 వాటిG846 నెరుగుదునుG1097, అవి నన్నుG3427 వెంబడించునుG190.

My sheep hear my voice, and I know them, and they follow me:
28

నేనుG2504 వాటికిG846 నిత్యG166జీవముG2222నిచ్చుచున్నానుG1325 గనుకG1519 అవిG165 ఎన్నటికినిG3364 నశింపవుG622, ఎవడునుG5100 వాటినిG846 నాG3450 చేతిలోG5495నుండిG1537 అపహరింG726పడుG3756.

And I give unto them eternal life; and they shall never perish, neither shall any man pluck them out of my hand.
29

వాటిని నాG3427కిచ్చినG1325 నాG3450 తండ్రిG3962 అందరికంటెG3956 గొప్పవాడుG3187 గనుక నాG3450 తండ్రిG3962 చేతిలోG5495నుండిG1537 యెవడునుG1410 వాటిని అపహరింపG726లేడుG3762;

My Father, which gave them me, is greater than all; and no man is able to pluck them out of my Father's hand.
30

నేనునుG1473 తండ్రిG3962యునుG2532 ఏకమైG1520 యున్నామనిG2070 వారితోG846 చెప్పెనుG611.

I and my Father are one.
31

యూదులుG2453 ఆయననుG846 కొట్టG3034వలెననిG2443 మరలG3825 రాళ్లుG3037చేత పట్టుకొనగాG941

Then the Jews took up stones again to stone him.
32

యేసుG2424–తండ్రిG3962 యొద్దనుండిG1537 అనేకమైనG4183 మంచిG2570 క్రియలనుG2041 మీకుG5213 చూపితినిG1166; వాటిలోG846G4169 క్రియG2041 నిమిత్తముG1223 నన్నుG3165 రాళ్లతో కొట్టుదురనిG3034 వారిG846నడిగెను.

Jesus answered them, Many good works have I shewed you from my Father; for which of those works do ye stone me?
33

అందుకుG3588 యూదులుG2453–నీవుG4771 మనుష్యుడవైG444 యుండిG5607 దేవుడG2316ననిG4572 చెప్పుకొనుచున్నావుG3004 గనుకG3754 దేవదూషణG988 చేసినందుకేG4160 నిన్నుG4571 రాళ్లతో కొట్టుదుముG3034 గానిG235 మంచిG2570 క్రియG2041 చేసినందుకుG4160 కాదనిG3756 ఆయనతోG846

The Jews answered him, saying, For a good work we stone thee not; but for blasphemy; and because that thou, being a man, makest thyself God.
34

అందుకు యేసుG2424–మీరుG2075 దైవములనిG2316 నేG1473నంటిననిG2036 మీG5216 ధర్మశాస్త్రముG3551లోG1722 వ్రాయబడిG1125యుండG2076లేదాG3756?

Jesus answered them, Is it not written in your law, I said, Ye are gods?
35

లేఖనముG1124 నిరర్థకముG3089 కానేరదుG3756 గదాG1410, దేవునిG2316 వాక్యG3056మెవరిG3739కిG3739 వచ్చెనోG1096 వారేG1565 దైవములనిG2316 చెప్పినG3004యెడలG1487–నేనుG1510 దేవునిG2316 కుమారుడననిG5207 చెప్పినందుకుG3004,

If he called them gods, unto whom the word of God came, and the scripture cannot be broken;
36

తండ్రిG3962 ప్రతిష్ఠచేసిG37 యీG3588 లోకముG2889లోనికిG1519 పంపినG649వానితో–నీవు దేవదూషణG987 చేయుచున్నావని చెప్పుదురాG3004?

Say ye of him, whom the Father hath sanctified, and sent into the world, Thou blasphemest; because I said, I am the Son of God?
37

నేను నాG3427తండ్రిG3962 క్రియలుG2041 చేయG4160నిG3756యెడలG1487 నన్నుG3427 నమ్మG4100కుడిG3361,

If I do not the works of my Father, believe me not.
38

చేసినG4160యెడలG1487 నన్నుG1698 నమ్మG4100కున్ననుG3361, తండ్రిG3962 నాG1698యందునుG1722 నేనుG2504 తండ్రిG3962యందునుG1722 ఉన్నామనిG3754 మీరు గ్రహించి తెలిసికొనునట్లుG1097G3588 క్రియలనుG2041 నమ్ముG4100డనిG2443 వారితోG846 చెప్పెనుG3004.

But if I do, though ye believe not me, believe the works: that ye may know, and believe, that the Father is in me, and I in him.
39

వారు మరలG3825 ఆయననుG846 పట్టుకొనG4084 చూచిరిG2212 గానిG2532 ఆయన వారిG846 చేతిG5495నుండిG1537 తప్పించుకొని పోయెనుG1831.

Therefore they sought again to take him: but he escaped out of their hand,
40

యొర్దానుG2446 అద్దరినిG4008 యోహానుG2491 మొదటG4412 బాప్తిస్మమిచ్చుG907చుండినG2258 స్థలముG5117నకుG1519 ఆయన తిరిగిG3825 వెళ్లిG565 అక్కడG1563నుండెనుG3306.

And went away again beyond Jordan into the place where John at first baptized; and there he abode.
41

అనేకులుG4183 ఆయనG846యొద్దకుG4314 వచ్చిG2064–యోహానుG2491 ఏ సూచక క్రియనుG4592 చేయG4160లేదుG3762 గానిG1161 యీయననుG5127గూర్చిG4012 యోహానుG2491 చెప్పినG2036 సంగతులన్నియుG3956 సత్యమైG227న వనిరిG2258.

And many resorted unto him, and said, John did no miracle: but all things that John spake of this man were true.
42

అక్కడG1563 అనేకులుG4183 ఆయనG846యందుG1519 విశ్వాసముంచిరిG4100.

And many believed on him there.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.