Day 252
Day 253 : సామెతలు 23-25 & యోహాను 9
Day 254

సామెతలు అధ్యాయము 23

1

నీవు ఏలికH4910తోH854 భోజనముచేయH3898 కూర్చుండినయెడలH3427 నీవెవరిH834 సమక్షముననున్నావోH6440 బాగుగా యోచించుముH995.

When thou sittest to eat with a ruler, consider diligently what is before thee:
2

నీవు తిండిపోతువైనH5315యెడలH518 నీ గొంతుకకుH3930 కత్తిH7915 పెట్టుకొనుముH7760.

And put a knife to thy throat, if thou be a man given to appetite.
3

అతని రుచిగల పదార్థములనుH4303 ఆశింపH183కుముH408 అవి మోసపుచ్చుH3577 ఆహారములుH3899.

Be not desirous of his dainties: for they are deceitful meat.
4

ఐశ్వర్యముపొందH6238 ప్రయాసH3021పడకుముH408 నీకు అట్టి అభిప్రాయముH998 కలిగినను దానిH4480 విడిచిపెట్టుముH2308.

Labour not to be rich: cease from thine own wisdom.
5

నీవు దానిమీదH369 దృష్టిH5869 నిలిపినతోడనేH5774 అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలుH3671 ధరించిH6213 యెగిరిపోవునుH5774. పక్షిరాజుH5404 ఆకాశమునకుH8064 ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవునుH5774.

Wilt thou set thine eyes upon that which is not? for riches certainly make themselves wings; they fly away as an eagle toward heaven.
6

ఎదుటివాని మేలు ఓర్చలేనివానితోH7451 కలిసి భోజనముH3899 చేయH3898కుముH408 వాని రుచిగల పదార్థములH4303 నాశింపH183కుముH408.

Eat thou not the bread of him that hath an evil eye, neither desire thou his dainty meats:
7

అట్టివాడు తన ఆంతర్యములోH5315 లెక్కలు చూచుకొనువాడుH8176 తినుముH398 త్రాగుముH8354 అని అతడు నీతో చెప్పునేH559 గాని అది హృదయముH3820లోనుండిH4480 వచ్చు మాట కాదుH1077.

For as he thinketh in his heart, so is he: Eat and drink, saith he to thee; but his heart is not with thee.
8

నీవు తినినను తినినదానినిH398 కక్కివేయుదువుH6958 నీవు పలికిన యింపైనH5273 మాటలుH1697 వ్యర్థములగునుH7843.

The morsel which thou hast eaten shalt thou vomit up, and lose thy sweet words.
9

బుద్ధిహీనుడుH3684 వినగాH241 మాటలాడH1696కుముH408 అట్టివాడు నీ మాటలలోనిH4405 జ్ఞానమునుH7922 తృణీకరించునుH936.

Speak not in the ears of a fool: for he will despise the wisdom of thy words.
10

పురాతనమైనH5769 పొలిమేర రాతినిH1366 తీసివేయH5253కుముH408 తలిదండ్రులులేనివారిH3490 పొలములోనికిH7704 నీవు చొరబడH935కూడదుH408

Remove not the old landmark; and enter not into the fields of the fatherless:
11

వారి విమోచకుడుH1350 బలవంతుడుH2389 ఆయన వారిపక్షమునH7379 నీతోH854 వ్యాజ్యెమాడునుH7378.

For their redeemer is mighty; he shall plead their cause with thee.
12

ఉపదేశముమీదH4148 మనస్సుH3820 నుంచుముH935 తెలివిగలH1847 మాటలకుH561 చెవియొగ్గుముH241.

Apply thine heart unto instruction, and thine ears to the words of knowledge.
13

నీ బాలురనుH5288 శిక్షించుటH4148 మానుH4513కొనకుముH408 బెత్తముతోH7626 వాని కొట్టినయెడలH5221 వాడు చావH4191కుండునుH3808

Withhold not correction from the child: for if thou beatest him with the rod, he shall not die.
14

బెత్తముతోH7626 వాని కొట్టినయెడలH5221 పాతాళమునకుH7585 పోకుండH4480 వాని ఆత్మనుH5315 నీవు తప్పించెదవుH5337.

Thou shalt beat him with the rod, and shalt deliver his soul from hell.
15

నా కుమారుడాH1121, నీ హృదయమునకుH3820 జ్ఞానముH2449 లభించిన యెడల నాH589 హృదయముH3820కూడH1571 సంతోషించునుH8055.

My son, if thine heart be wise, my heart shall rejoice, even mine.
16

నీ పెదవులుH8193 యథార్థమైన మాటలుH4339 పలుకుటH1696 విని నా అంతరింద్రియములుH3629 ఆనందించునుH5937.

Yea, my reins shall rejoice, when thy lips speak right things.
17

పాపులనుH2400 చూచి నీ హృదయమునందుH3820 మత్సరH7065పడకుముH408 నిత్యముH3605 యెహోవాయందుH3068 భయభక్తులుH3374 కలిగియుండుము.

Let not thine heart envy sinners: but be thou in the fear of the LORD all the day long.
18

నిశ్చయముగాH518 ముందుగతిH319 రానే వచ్చునుH3426 నీ ఆశH8615 భంగముH3772 కానేరదుH3808.

For surely there is an end; and thine expectation shall not be cut off.
19

నా కుమారుడాH1121, నీవు వినిH8085 జ్ఞానము తెచ్చుకొనుముH2449 నీ హృదయమునుH3820 యథార్థమైన త్రోవలయందుH1870 చక్కగా నడిపించుకొనుముH833.

Hear thou, my son, and be wise, and guide thine heart in the way.
20

ద్రాక్షారసముH3196 త్రాగువారితోనైననుH5433 మాంసముH1320 హెచ్చుగాతినువారితోనైననుH2151 సహవాసముH1961 చేయకుముH408.

Be not among winebibbers; among riotous eaters of flesh:
21

త్రాగుబోతులునుH5433 తిండిపోతులునుH2151 దరిద్రులగుదురుH3423. నిద్రమత్తుH5124 చింపిగుడ్డలుH7168 ధరించుటకుH3847 కారణమగును.

For the drunkard and the glutton shall come to poverty: and drowsiness shall clothe a man with rags.
22

నిన్ను కనినH3205 నీ తండ్రిH1 ఉపదేశము అంగీకరించుముH8085 నీ తల్లిH517 ముదిమియందుH2204 ఆమెను నిర్లక్ష్యముH936 చేయకుముH408.

Hearken unto thy father that begat thee, and despise not thy mother when she is old.
23

సత్యమునుH571 అమి్మH4376వేయకH408 దాని కొనియుంచుకొనుముH7069 జ్ఞానమునుH2451 ఉపదేశమునుH4148 వివేకమునుH998 కొనియుంచుకొనుముH4376.

Buy the truth, and sell it not; also wisdom, and instruction, and understanding.
24

నీతిమంతునిH6662 తండ్రికిH1 అధిక సంతోషముH1523 కలుగును జ్ఞానముగలవానినిH2450 కనినవాడుH3205 వానివలన ఆనందముH8055 నొందును.

The father of the righteous shall greatly rejoice: and he that begetteth a wise child shall have joy of him.
25

నీ తలిH517దండ్రులనుH1 నీవు సంతోషపెట్టవలెనుH8055 నిన్ను కనినH3205 తల్లిని ఆనందపరచవలెనుH1523.

Thy father and thy mother shall be glad, and she that bare thee shall rejoice.
26

నా కుమారుడాH1121, నీ హృదయమునుH3820 నాకిమ్ముH5414 నా మార్గములుH1870 నీ కన్నులకుH5869 ఇంపుగా నుండనిమ్ముH5341,

My son, give me thine heart, and let thine eyes observe my ways.
27

వేశ్యH2181 లోతైనH6013 గొయ్యిH7745 పరస్త్రీH5237 యిరుకైనH6862 గుంటH875.

For a whore is a deep ditch; and a strange woman is a narrow pit.
28

దోచుకొనువాడుH2863 పొంచియుండునట్లు అది పొంచియుండునుH693 అది బహుమందినిH3254 విశ్వాసఘాతకులనుగాH898 చేయును.

She also lieth in wait as for a prey, and increaseth the transgressors among men.
29

ఎవరికిH4310 శ్రమH188? ఎవరికిH4310 దుఃఖముH17? ఎవరికిH4310 జగడములుH4079? ఎవరికిH4310 చింతH7879? ఎవరికిH4310 హేతువులేనిH2600 గాయములుH6482?ఎవరికిH4310 మందH2448 దృష్టిH5869?

Who hath woe? who hath sorrow? who hath contentions? who hath babbling? who hath wounds without cause? who hath redness of eyes?
30

ద్రాక్షారసముతోH3196 ప్రొద్దుపుచ్చువారికేH309 గదా కలిపిన ద్రాక్షారసముH4469 రుచిచూడH2713 చేరువారికేH935 గదా.

They that tarry long at the wine; they that go to seek mixed wine.
31

ద్రాక్షారసముH3196 మిక్కిలి ఎఱ్ఱబడగనుH119 గిన్నెలోH3563 తళతళలాడుచుండగనుH5869 త్రాగుటకు రుచిగాH4339 నుండగనుH1980 దానివైపుH5921 చూడH7200కుముH408.

Look not thou upon the wine when it is red, when it giveth his colour in the cup, when it moveth itself aright.
32

పిమ్మటH319 అది సర్పమువలెH5175 కరచునుH5391 కట్లపామువలెH6848 కాటువేయునుH6567.

At the last it biteth like a serpent, and stingeth like an adder.
33

విపరీతమైనవిH2114 నీ కన్నులకుH5869 కనబడునుH7200 నీవు వెఱ్ఱిమాటలుH8419 పలుకుదువుH1696

Thine eyes shall behold strange women, and thine heart shall utter perverse things.
34

నీవు నడిH3820సముద్రమునH3220 పండుకొనువానివలెH7901నుందువుH1961 ఓడకొయ్యH2260 చివరనుH7218 పండుకొనువానివలెH7901నుందువుH1961.

Yea, thou shalt be as he that lieth down in the midst of the sea, or as he that lieth upon the top of a mast.
35

నన్ను కొట్టిననుH1986 నాకు నొప్పిH2470 కలుగలేదుH1077 నామీద దెబ్బలు పడినను నాకు తెలియH3045లేదుH1077 నేనెప్పుడుH4970 నిద్ర మేల్కొందునుH6974? మరలH5750 దాని వెదకుదునుH1245 అని నీవనుకొందువు.

They have stricken me, shalt thou say, and I was not sick; they have beaten me, and I felt it not: when shall I awake? I will seek it yet again.

సామెతలు అధ్యాయము 24

1

దుర్జనులనుH7451 చూచి మత్సరH7065పడకుముH408 వారి సహవాసముH1961 కోరH183కుముH408

Be not thou envious against evil men, neither desire to be with them.
2

వారి హృదయముH3820 బలాత్కారముH7701 చేయ యోచించునుH1897 వారి పెదవులుH8193 కీడునుగూర్చిH5999 మాటలాడునుH1696.

For their heart studieth destruction, and their lips talk of mischief.
3

జ్ఞానమువలనH2451 ఇల్లుH1004 కట్టబడునుH1129 వివేచనవలనH8394 అది స్థిరపరచబడునుH3559.

Through wisdom is an house builded; and by understanding it is established:
4

తెలివిచేతH1847 దాని గదులుH2315 విలువగలH3368 రమ్యమైనH3368 సర్వH3605 సంపదలతోH1952 నింపబడునుH4390.

And by knowledge shall the chambers be filled with all precious and pleasant riches.
5

జ్ఞానముH2450గలవాడుH1397 బలవంతుడుగాH5797 నుండును తెలివిగలవాడుH1847 శక్తిమంతుడుగాH3581 నుండును.

A wise man is strong; yea, a man of knowledge increaseth strength.
6

వివేకముగల నాయకుడవైH8548 యుద్ధముH4421చేయుముH6213. ఆలోచన చెప్పువారుH3289 అనేకులుండుటH7230 రక్షణకరముH8665

For by wise counsel thou shalt make thy war: and in multitude of counsellors there is safety.
7

మూర్ఖునికిH191 జ్ఞానముH2454 అందదుH7311 గుమ్మమునొద్దH8179 అట్టివారు మౌనులైయుందురు.

Wisdom is too high for a fool: he openeth not his mouth in the gate.
8

కీడుచేయH7489 పన్నాగములు పన్నువానికిH2803 తంటాలమారిH4209 అని పేరు పెట్టబడునుH7121.

He that deviseth to do evil shall be called a mischievous person.
9

మూర్ఖునిH200 యోచనH2154 పాపముH2403 అపహాసకులుH3887 నరులకుH120 హేయులుH8441.

The thought of foolishness is sin: and the scorner is an abomination to men.
10

శ్రమH6869దినమునH3117 నీవు క్రుంగినయెడలH7503 నీవు చేతH3581కానివాడవగుదువుH6862.

If thou faint in the day of adversity, thy strength is small.
11

చావునకైH4194 పట్టబడినవారినిH3947 నీవు తప్పించుముH5337 నాశమునందు పడుటకుH2027 జోగుచున్నవారినిH4131 నీవు రక్షింపవాH2820?

If thou forbear to deliver them that are drawn unto death, and those that are ready to be slain;
12

ఈ సంగతి మాకు తెలియH3045దనిH3808 నీవనుకొనినH559యెడలH3588 హృదయములనుH3820 శోధించువాడుH8505 నీ మాటను గ్రహించునుH995 గదా. నిన్ను కనిపెట్టువాడుH5341 దాని నెరుగునుH3045 గదా నరులకుH120 వారి వారి పనులనుబట్టిH6467 ఆయన ప్రతికారముH7725 చేయును గదా.

If thou sayest, Behold, we knew it not; doth not he that pondereth the heart consider it? and he that keepeth thy soul, doth not he know it? and shall not he render to every man according to his works?
13

నా కుమారుడాH1121, తేనెH1706 త్రాగుముH398 అది రుచిగలదిH2896 గదా తేనెపట్టుH5317 తినుముH398 అది నీ నాలుకH2441కుH5921 తీపియేH4966 గదా.

My son, eat thou honey, because it is good; and the honeycomb, which is sweet to thy taste:
14

నీ ఆత్మకుH5315 జ్ఞానముH2451 అట్టిదనిH3651 తెలిసికొనుముH3045 అది నీకు దొరికినయెడలH4672 ముందుకు నీకు మంచిగతిH319 కలుగునుH3426 నీ ఆశH8615 భంగముH3772 కానేరదుH3808.

So shall the knowledge of wisdom be unto thy soul: when thou hast found it, then there shall be a reward, and thy expectation shall not be cut off.
15

భక్తిహీనుడాH7563, నీతిమంతునిH6662 నివాసమునొద్దH5116 పొంచిH693యుండకుముH408 వాని విశ్రమస్థలమునుH7258 పాడుH7703చేయకుముH408.

Lay not wait, O wicked man, against the dwelling of the righteous; spoil not his resting place:
16

నీతిమంతుడుH6662 ఏడుH7651మారులు పడిననుH5307 తిరిగి లేచునుH6965 ఆపత్కాలమునందుH7451 భక్తిహీనులుH7563 కూలుదురుH3782.

For a just man falleth seven times, and riseth up again: but the wicked shall fall into mischief.
17

నీ శత్రువుH341 పడినప్పుడుH5307 సంతోషింపH8055కుముH408 వాడు తొట్రిల్లినప్పుడుH3782 నీవు మనస్సునH3820 నుల్లసింపH1523కుముH408.

Rejoice not when thine enemy falleth, and let not thine heart be glad when he stumbleth:
18

యెహోవాH3068 అది చూచిH7200 అసహ్యించుకొనిH7849 వానిమీదH5921నుండిH4480 తన కోపముH639 త్రిప్పుకొనుH7725నేమోH6435.

Lest the LORD see it, and it displease him, and he turn away his wrath from him.
19

దుర్మార్గులనుH7489 చూచి నీవు వ్యసనపడH2734కుముH408 భక్తిహీనులయెడలH7563 మత్సరH7065పడకుముH408.

Fret not thyself because of evil men, neither be thou envious at the wicked;
20

దుర్జనునికిH7451 ముందుగతిH319 లేదుH3808 భక్తిహీనులH7563 దీపముH5216 ఆరిపోవునుH1846

For there shall be no reward to the evil man; the candle of the wicked shall be put out.
21

నా కుమారుడాH1121, యెహోవానుH3068 ఘనపరచుము రాజునుH4428 ఘనపరచుముH3372 ఆలాగు చేయనివారిH8138 జోలికిH6148 పోకుముH408.

My son, fear thou the LORD and the king: and meddle not with them that are given to change:
22

అట్టివారికి ఆపదH343 హఠాత్తుగాH6597 తటస్థించునుH6965 వారి కాలము ఎప్పుడు ముగియునోH6365 యెవరికిH4310 తెలియునుH3045?

For their calamity shall rise suddenly; and who knoweth the ruin of them both?
23

ఇవియుH428 జ్ఞానులుH2450 చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలోH4941 పక్షపాతముH5234 చూపుటH6440 ధర్మముH2896 కాదుH1077

These things also belong to the wise. It is not good to have respect of persons in judgment.
24

నీయందుH859 దోషములేదనిH6662 దుష్టునితోH7563 చెప్పువానినిH559 ప్రజలుH5971 శపించుదురుH5344 జనులు అట్టివానియందు అసహ్యపడుదురుH2194.

He that saith unto the wicked, Thou art righteous; him shall the people curse, nations shall abhor him:
25

న్యాయముగా తీర్పు తీర్చువారికిH3198 మేలు కలుగునుH5276 క్షేమకరమైనH2896 దీవెనH1293 అట్టివారిమీదికిH5921 వచ్చునుH935.

But to them that rebuke him shall be delight, and a good blessing shall come upon them.
26

సరియైనH5228 మాటలతో ప్రత్యుత్తరమిచ్చుటH1697 పెదవులతోH8193 ముద్దుపెట్టుకొనినట్లుండునుH5401.

Every man shall kiss his lips that giveth a right answer.
27

బయటH2351 నీ పనిH4399 చక్కపెట్టుకొనుముH6257 ముందుగా పొలములోH7704 దాని సిద్ధపరచుముH3559 తరువాతH310 ఇల్లుH1004 కట్టుకొనవచ్చునుH1129.

Prepare thy work without, and make it fit for thyself in the field; and afterwards build thine house.
28

నిర్నిమిత్తముగాH2600 నీ పొరుగువానిమీదH7453 సాక్ష్యముH5707 పలుకH1961కుముH408 నీ పెదవులతోH8193 మోసపుమాటలుH6601 చెప్పవచ్చునా?

Be not a witness against thy neighbour without cause; and deceive not with thy lips.
29

వాడు నాకు చేసిH6213నట్లుH834 వానికి చేసెదనుH6213 వాని క్రియచొప్పునH6467 వానికిH376 ప్రతిఫలమిచ్చెదH7725ననుకొనH559కుముH408.

Say not, I will do so to him as he hath done to me: I will render to the man according to his work.
30

సోమరివానిH6102 చేనుH7704 నేను దాటిH5921 రాగాH5674 తెలివిH3820లేనివానిH2638 ద్రాక్షతోటH3754 నేను దాటిH5921 రాగాH5674

I went by the field of the slothful, and by the vineyard of the man void of understanding;
31

ఇదిగోH2009 దానియందంతటH3605 ముండ్ల తుప్పలుH7063 బలిసియుండెనుH5927.దూలగొండ్లుH2738 దాని కప్పియుండెనుH3680 దాని రాతిH68 గోడH1444 పడియుండెనుH2040.

And, lo, it was all grown over with thorns, and nettles had covered the face thereof, and the stone wall thereof was broken down.
32

నేనుH595 దాని చూచిH2372 యోచన చేసికొంటినిH7896 దాని కనిపెట్టిH7200 బుద్ధిH4148 తెచ్చుకొంటినిH3947.

Then I saw, and considered it well: I looked upon it, and received instruction.
33

ఇంక కొంచెముH4592 నిద్రH8142 యింక కొంచెముH4592 కునుకుపాటుH8572 పరుండుటకైH7901 యింక కొంచెముH4592 చేతులుH3027 ముడుచుకొనుటH2264

Yet a little sleep, a little slumber, a little folding of the hands to sleep:
34

వీటివలన నీకు దరిద్రతH7389 పరుగెత్తిH1980 వచ్చునుH935 ఆయుధస్థుడుH4043 వచ్చినట్లు లేమిH4270 నీమీదికి వచ్చునుH935.

So shall thy poverty come as one that travelleth; and thy want as an armed man.

సామెతలు అధ్యాయము 25

1

ఇవియునుH428 సొలొమోనుH8010 సామెతలేH49126 యూదాH3063రాజైనH4428 హిజ్కియాH2396 సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరిH6275.

These are also proverbs of Solomon, which the men of Hezekiah king of Judah copied out.
2

సంగతిH1697 మరుగుచేయుటH5641 దేవునికిH430 ఘనతH3519 సంగతిH1697 శోధించుటH2713 రాజులకుH4428 ఘనతH3519.

It is the glory of God to conceal a thing: but the honour of kings is to search out a matter.
3

ఆకాశములH8064 యెత్తునుH7312 భూమిH776 లోతునుH6011 రాజులH4428 అభిప్రాయమునుH3820 అగోచరములుH2714.

The heaven for height, and the earth for depth, and the heart of kings is unsearchable.
4

వెండిH3701లోనిH4480 మష్టుH5509 తీసివేసినయెడలH1898 పుటము వేయువాడుH6884 పాత్రయొకటిH3627 సిద్ధపరచునుH3318.

Take away the dross from the silver, and there shall come forth a vessel for the finer.
5

రాజుH4428 ఎదుటనుండిH6440 దుష్టులనుH7563 తొలగించినయెడలH1898 అతని సింహాసనముH3678 నీతివలనH6664 స్థిరపరచబడునుH3559.

Take away the wicked from before the king, and his throne shall be established in righteousness.
6

రాజుH4428 ఎదుటH6440 డంబముH1921 చూపకుముH408 గొప్పవారున్నH1419 చోటH4725 నిలువH5975కుముH408.

Put not forth thyself in the presence of the king, and stand not in the place of great men:
7

నీ కన్నులుH5869 చూచినH7200 ప్రధానిH5081యెదుటH6440 ఒకడు నిన్ను తగ్గించుటH8213కంటెH4480 ఇక్కడికిH2008 ఎక్కి రమ్మనిH5927 అతడు నీతో చెప్పుటH559 నీకు మేలుH2896 గదా.

For better it is that it be said unto thee, Come up hither; than that thou shouldest be put lower in the presence of the prince whom thine eyes have seen.
8

ఆలోచన లేకH4118 వ్యాజ్యెమాడుటకుH7378 పోH3318కుముH408 నీ పొరుగువాడుH7453 నిన్ను అవమానపరచిదానిH3637 అంతమునH319 ఇక నీవేమిH4100 చేయుదువనిH6213 నీతో అనునేమో.

Go not forth hastily to strive, lest thou know not what to do in the end thereof, when thy neighbour hath put thee to shame.
9

నీ పొరుగువానిH7453తోH854 నీవు వ్యాజ్యెమాడవచ్చునుH7378 గాని పరునిH312గుట్టుH5475 బయటH1540పెట్టకుముH408.

Debate thy cause with thy neighbour himself; and discover not a secret to another:
10

బయటపెట్టినయెడల వినువాడుH8085 నిన్ను అవమానపరచుH2616నేమోH6435 అందువలన నీకు కలిగిన అపకీర్తిH1681 యెన్నటికిని పోH7725కుండునుH3808.

Lest he that heareth it put thee to shame, and thine infamy turn not away.
11

సమయోచితముగాH655 పలుకబడినH1696 మాటH1697 చిత్రమైనH4906 వెండిH3701 పళ్లెములలో నుంచబడిన బంగారుH2091 పండ్లవంటిదిH8598.

A word fitly spoken is like apples of gold in pictures of silver.
12

బంగారుH2091 కర్ణభూషణమెట్టిదోH5141 అపరంజిH3800 ఆభరణమెట్టిదోH2481 వినువానిH8085 చెవికిH241 జ్ఞానముగలH2450 ఉపదేశకుడుH3198 అట్టివాడు.

As an earring of gold, and an ornament of fine gold, so is a wise reprover upon an obedient ear.
13

నమ్మకమైనH539 దూతH6735 తనను పంపువారికిH7971 కోతH7105కాలపుH3117 మంచుH7950 చల్లదనమువంటివాడుH6793 వాడు తన యజమానులH113 హృదయమునుH5315 తెప్పరిల్లజేయునుH7725.

As the cold of snow in the time of harvest, so is a faithful messenger to them that send him: for he refresheth the soul of his masters.
14

కపటమనస్సుతోH8267 దానమిచ్చిH4991 డంబము చేయువాడుH1984 వర్షముH1653లేనిH369 మబ్బునుH5387 గాలినిH7307 పోలియున్నాడు.

Whoso boasteth himself of a false gift is like clouds and wind without rain.
15

దీర్ఘH753శాంతముచేతH639 న్యాయాధిపతినిH7101 ఒప్పించవచ్చునుH6601 సాత్వికమైనH7390 నాలుకH3956 యెముకలనుH1634 నలుగగొట్టునుH7665.

By long forbearing is a prince persuaded, and a soft tongue breaketh the bone.
16

తేనెH1706 కనుగొంటివాH4672? తగినంతమట్టుకేH1767 త్రాగుముH398 అధికముగా త్రాగినయెడలH7646 కక్కివేయుదుH6958వేమోH6435

Hast thou found honey? eat so much as is sufficient for thee, lest thou be filled therewith, and vomit it.
17

మాటిమాటికి నీ పొరుగువానిH7453 యింటికిH1004 వెళ్లకుముH3365 అతడు నీవలన విసికిH7646 నిన్ను ద్వేషించుH8130నేమోH6435.

Withdraw thy foot from thy neighbour's house; lest he be weary of thee, and so hate thee.
18

తన పొరుగువానిమీదH7453 కూటH8267సాక్ష్యముH5707 పలుకువాడుH6030 సమ్మెటనుH4650 ఖడ్గమునుH2719 వాడిగలH8150 అంబునుH2671 పోలినవాడు.

A man that beareth false witness against his neighbour is a maul, and a sword, and a sharp arrow.
19

శ్రమH6869కాలములోH3117 విశ్వాసఘాతకునిH898 ఆశ్రయించుటH4009 విరిగినH7465 పళ్లతోనుH8127 కీలు వసిలినH4154 కాలుతోనుH7272 సమానము.

Confidence in an unfaithful man in time of trouble is like a broken tooth, and a foot out of joint.
20

దుఃఖH7451చిత్తునికిH3820 పాటలుH7892 వినుపించువాడుH చలిH7135దినమునH3117 పైబట్టH899 తీసివేయువానితోనుH5710 సురేకారముH5427మీదH5921 చిరకపోయువానితోనుH2558 సమానుడు.

As he that taketh away a garment in cold weather, and as vinegar upon nitre, so is he that singeth songs to an heavy heart.
21

నీ పగవాడుH8130 ఆకలిగొనినH7457యెడలH518 వానికి భోజనము పెట్టుముH3899 దప్పిగొనినH6771యెడలH518 వానికి దాహమిమ్ముH4325

If thine enemy be hungry, give him bread to eat; and if he be thirsty, give him water to drink:
22

అట్లు చేయుటచేతH3588 వాని తలH7218మీదH5921 నిప్పులుH1513 కుప్పగాH2846 పోయుదువు యెహోవాH3068 అందుకు నీకు ప్రతిఫలమిచ్చునుH7999.

For thou shalt heap coals of fire upon his head, and the LORD shall reward thee.
23

ఉత్తరపుH6828 గాలిH7307 వానH1653 పుట్టించునుH2342 కొండెగానిH5643 నాలుకH3956 కోపదృష్టిH2194 కలిగించునుH6440.

The north wind driveth away rain: so doth an angry countenance a backbiting tongue.
24

గయ్యాళితోH4079 పెద్దH2267 యింటH1004 నుండుటకంటె మిద్దెమీదH1406 నొక మూలనుH6438 నివసించుటH3427 మేలుH2896

It is better to dwell in the corner of the housetop, than with a brawling woman and in a wide house.
25

దప్పిH5889గొనినH5315వానికిH5921 చల్లనిH7119 నీరుH4325 ఎట్లుండునో దూరH4801దేశముH776నుండిH4480 వచ్చిన శుభH2896సమాచారముH8052 అట్లుండును.

As cold waters to a thirsty soul, so is good news from a far country.
26

కలకలు చేయబడినH7515 ఊటయుH4599 చెడిపోయినH7843 బుగ్గయుH4726 నీతిమంతుడుH6662 దుష్టునికిH7563 లోబడుటయుH4131 సమానములు.

A righteous man falling down before the wicked is as a troubled fountain, and a corrupt spring.
27

తేనెH1706నధికముగాH7235 త్రాగుటH398 మంచిదిH2896 కాదుH3808. దుర్లభమైనH3519 సంగతి పరిశీలనచేయుటH2714 ఘనతకుH3519 కారణము.

It is not good to eat much honey: so for men to search their own glory is not glory.
28

ప్రాకారముH2346 లేకH369 పాడైనH6555 పురముH5892 ఎంతో తన మనస్సునుH7307 అణచుకొనH4623లేనిH369వాడునుH376 అంతే.

He that hath no rule over his own spirit is like a city that is broken down, and without walls.

యోహాను అధ్యాయము 9

1

ఆయన మార్గమున పోవుచుండగాG3855 పుట్టుG1079 గ్రుడ్డియైనG5185 యొక మనుష్యుడుG444 కనబడెనుG1492.

And as Jesus passed by, he saw a man which was blind from his birth.
2

ఆయనG846 శిష్యులుG3101 – బోధకుడాG4461, వీడు గ్రుడ్డివాడైG5185 పుట్టుటకుG1080 ఎవడుG5101 పాపము చేసెనుG264? వీడాG3778, వీనిG846 కన్నవారాG1118? అనిG2443 ఆయననుG846 అడుగగాG2065

And his disciples asked him, saying, Master, who did sin, this man, or his parents, that he was born blind?
3

యేసుG2424–వీడైననుG3778 వీనిG846 కన్నవారైG1118ననుG3777 పాపముG264 చేయలేదుG3777 గానిG235, దేవునిG2316 క్రియలుG2041 వీనిG846యందుG1722 ప్రత్యక్షపరచబడుటకేG5319 వీడు గ్రుడ్డివాడుగాG5185 పుట్టెనుG1080.

Jesus answered, Neither hath this man sinned, nor his parents: but that the works of God should be made manifest in him.
4

పగలుG2250న్నంతG2076వరకుG2193 నన్నుG3165 పంపినవానిG3992 క్రియలుG2041 మనముG1691 చేయుG2038చుండవలెనుG1163; రాత్రిG3571 వచ్చుచున్నదిG2064, అప్పుడెG3753వడునుG3762 పనిG2038చేయలేడుG1410.

I must work the works of him that sent me, while it is day: the night cometh, when no man can work.
5

నేనుG1510G3588 లోకముG2889లోG1722 ఉన్నప్పుడుG3752 లోకముG2889నకుG3588 వెలుగుననిG5457 చెప్పెనుG5600.

As long as I am in the world, I am the light of the world.
6

ఆయన ఇట్లుG5023 చెప్పిG2036 నేలమీదG5476 ఉమ్మివేసిG4429, ఉమ్మిG4427తోG1537 బురదG4081చేసిG4160, వానిG5185 కన్నులG3788మీద ఆG3588 బురదG4081 పూసిG2025

When he had thus spoken, he spat on the ground, and made clay of the spittle, and he anointed the eyes of the blind man with the clay,
7

–నీవు సిలోయముG4611 కోనేటిG2861కిG3588 వెళ్లిG5217 అందులోG1519 కడుగుకొనుమనిG3538 చెప్పెనుG2036. సిలోయమనుG4611 మాటకు పంపబడినG649 వాడనిG3739 అర్థముG2059. వాడు వెళ్లిG565 కడుగుకొనిG3538 చూపు గలవాడైG991 వచ్చెనుG2064.

And said unto him, Go, wash in the pool of Siloam, (which is by interpretation, Sent.) He went his way therefore, and washed, and came seeing.
8

కాబట్టిG3767 పొరుగువారుG1069నుG3588, వాడుG2258 భిక్షకుG5185డనిG3754 అంతకుముందుG4386 చూచినవారునుG2334–వీడుG846 కూర్చుండిG2521 భిక్షమెత్తుG4319కొనువాడుG3778 కాడాG3756 అనిరిG3004.

The neighbours therefore, and they which before had seen him that he was blind, said, Is not this he that sat and begged?
9

వీడేG1161 అనిG2076 కొందరునుG243, వీడుకాడు, వీనిG2076 పోలియున్నG3664 యొకడనిG846 మరికొందరునుG243 అనిరిG3004; వాడైG1565తే–నేG1510నేG1473 యనెనుG3004.

Some said, This is he: others said, He is like him: but he said, I am he.
10

వారుG846–నీG4675 కన్నుG3788లేలాగుG4459 తెరవబడెననిG455 వానిG846 నడుగగా

Therefore said they unto him, How were thine eyes opened?
11

వాడుG1565–యేసుG2424 అనుG3004 నొక మనుష్యుడుG444 బురదG4081 చేసిG4160 నాG3450 కన్నులG3788మీద పూసిG2025–నీవు సిలోయమనుG4611 కోనేటిG2861కిG1519 వెళ్లిG5217 కడుగుకొనుమనిG3538 నాతోG3427 చెప్పెనుG2036; నేను వెళ్లిG565 కడుగుకొనిG3538 చూపుG308 పొందితిననెనుG308.

He answered and said, A man that is called Jesus made clay, and anointed mine eyes, and said unto me, Go to the pool of Siloam, and wash: and I went and washed, and I received sight.
12

వారుG846, ఆయనG1565 ఎక్కడG4226ననిG2076 అడుగగాG2036 వాడుG3004, నేనెరుG1492గననెనుG3756.

Then said they unto him, Where is he? He said, I know not.
13

అంతకుముందుG4218 గ్రుడ్డియై యుండినG5185వానినిG846 వారు పరిసయ్యులG5330యొద్దకుG4314 తీసికొనిపోయిరిG71.

They brought to the Pharisees him that aforetime was blind.
14

యేసుG2424 బురదG4081చేసిG4160 వానిG846 కన్నులుG3788 తెరచినG455 దినముG2258 విశ్రాంతిదినముG4521

And it was the sabbath day when Jesus made the clay, and opened his eyes.
15

వాడేలాగుG4459 చూపుG308పొందెనోG1161 దానినిగూర్చి పరిసయ్యులుG5330 కూడG2532 వానినిG3588 మరలG3825 అడుగగాG2065 వాడు–నాG3450 కన్నులG3788మీదG1909 ఆయన బురదG4081 ఉంచగాG2007 నేను కడుగు కొనిG3538 చూపుG308 పొందితిననిG1161 వారితోG846 చెప్పెనుG2036.

Then again the Pharisees also asked him how he had received his sight. He said unto them, He put clay upon mine eyes, and I washed, and do see.
16

కాగాG3767 పరిసయ్యులG5330లోG1537 కొందరుG5100–ఈG3778 మనుష్యుడుG444 విశ్రాంతిదినముG4521 ఆచరించుటG5083లేదుG3756 గనుకG3754 దేవునిG2316 యొద్దనుండిG3844 వచ్చినవాడుG2076 కాడనిరిG3756. మరికొందరుG243–పాపియైనG268 మనుష్యుడుG444 ఈలాటిG5108 సూచకక్రియG4592 లేలాగుG4459 చేయG4160గలడనిరిG1410; ఇట్లు వారిG846లోG1722 భేదముG4978 పుట్టెనుG2258.

Therefore said some of the Pharisees, This man is not of God, because he keepeth not the sabbath day. Others said, How can a man that is a sinner do such miracles? And there was a division among them.
17

కాబట్టి వారుG3004 మరలG3825G3588 గ్రుడ్డివానితోG5185 అతడు నీG4675 కన్నులుG3788 తెరచినందుకుG455 నీవG4771తనిG846గూర్చిG4012 యేమనుG5101 కొనుచున్నావనిG3754 యడుగగా వాడుG3588–ఆయనG2076 ఒక ప్రవక్తG4396 అనెనుG2036.

They say unto the blind man again, What sayest thou of him, that he hath opened thine eyes? He said, He is a prophet.
18

వాడు గ్రుడ్డిG5185 వాడైయుండిG2258 చూపు పొందెననిG308 యూదులుG2453 నమ్మG4100G3756, చూపు పొందినG308వానిG846 తలిదండ్రులG1118నుG3588 పిలిపించిG5455,

But the Jews did not believe concerning him, that he had been blind, and received his sight, until they called the parents of him that had received his sight.
19

–గ్రుడ్డివాడైG5185 పుట్టెG1080ననిG3754 మీరుG5210 చెప్పుG3004 మీG5216 కుమారుడుG5207 వీడేG3778నాG2076? ఆలాగైతేG3767 ఇప్పుడుG737 వీడేలాగుG4459 చూచుచున్నాడనిG991 వారినిG846 అడిగిరిG2065.

And they asked them, saying, Is this your son, who ye say was born blind? how then doth he now see?
20

అందుకు వానిG846 తలిదండ్రులుG1118–వీడుG3778 మాG2257 కుమారుడG5207నియుG2532 వీడు గ్రుడ్డివాడుగాG5185 పుట్టెG1080ననియుG3754 మేమెరుగుదుముG1492.

His parents answered them and said, We know that this is our son, and that he was born blind:
21

ఇప్పుడుG3568 వీడేలాగుG4459 చూచుచున్నాడోG991 యెరుG1492గముG3756; ఎవడుG5101 వీనిG846 కన్నులుG3788 తెరచెనోG455 అదియు మేG2249మెరుG1492గముG3756; వీడుG846 వయస్సుG2244 వచ్చినవాడుG2192, వీనినేG846 అడుగుడిG2065; తనG846 సంగతిG4012 తానేG848 చెప్పుకొనగలడనిG2980 వారితో అనిరి.

But by what means he now seeth, we know not; or who hath opened his eyes, we know not: he is of age; ask him: he shall speak for himself.
22

వానిG846 తలిదండ్రులుG1118 యూదులG2453కుG3588 భయపడిG5399 ఆలాగుG5023 చెప్పిరిG2036; ఎందుకనిన ఆయనG846 క్రీస్తుG5547 అనిG2443 యెవరైననుG5100 ఒప్పుకొనినG3670యెడలG1437 వానినిG846 సమాజమందిరములోనుండిG656 వెలివేతుమని యూదులుG2453 అంతకుమునుపుG2235 నిర్ణయించుకొనిG4934 యుండిరిG1096.

These words spake his parents, because they feared the Jews: for the Jews had agreed already, that if any man did confess that he was Christ, he should be put out of the synagogue.
23

కావునG1223 వానిG846 తలిదండ్రులుG1118–వాడు వయస్సుG2244 వచ్చినవాడుG2192; వానినిG846 అడుగుG2065డనిరిG2036.

Therefore said his parents, He is of age; ask him.
24

కాబట్టిG3767 వారు గ్రుడ్డిG5185వాడైయుండినG2258 మనుష్యునిG444 రెండవG1208 మారుG1537 పిలిపించి–G5455దేవునిG2316 మహిమG1391పరచుముG1325; ఈG3778 మనుష్యుడుG444 పాపిG268యనిG2076 మేమెG2249రుగుదుG1492మనిG3754 వానితోG846 చెప్పగాG2036

Then again called they the man that was blind, and said unto him, Give God the praise: we know that this man is a sinner.
25

వాడుG1565–ఆయనG2076 పాపియోG268 కాడోG1487 నేనెరుG1492గనుG3756; ఒకటిG1520 మాత్రముG3754 నేనెరుగుదునుG1492; నేను గ్రుడ్డిG5185వాడనైయుండిG5607 ఇప్పుడుG737 చూచుచున్నాననెనుG991.

He answered and said, Whether he be a sinner or no, I know not: one thing I know, that, whereas I was blind, now I see.
26

అందుకుG1161 వారు–ఆయనG846 నీకేమిG5101 చేసెనుG4160? నీG4671 కన్నులుG3788 ఏలాగుG4459 తెరచెననిG455 మరలG3825 వానినిG4671 అడుగగా

Then said they to him again, What did he to thee? how opened he thine eyes?
27

వాడు–ఇందాకG2235 మీతోG5213 చెప్పితినిG2036 గాని మీరు వినకG191పోతిరిG3756; మీరెందుకుG5101 మరలG3825 వినగోరుచున్నారుG191? మీరుG5210నుG2532 ఆయనG846 శిష్యులగుటకుG3101 కోరుచున్నారాG1096 యేమి అని వారితో అనెను.

He answered them, I have told you already, and ye did not hear: wherefore would ye hear it again? will ye also be his disciples?
28

అందుకుG3767 వారుG3058–నీవేG4771 వానిG1565 శిష్యుడవుG3101, మేముG2249 మోషేG3475 శిష్యులముG3101;

Then they reviled him, and said, Thou art his disciple; but we are Moses' disciples.
29

దేవుడుG2316 మోషేతోG3475 మాటలాడెననిG2980 యెరుగుదుముG1492 గాని వీడెక్కడనుండిG4159 వచ్చెనో యెరుG1492గమనిG3756 చెప్పి వానిని దూషించిరి.

We know that God spake unto Moses: as for this fellow, we know not from whence he is.
30

అందుకు ఆG3588 మనుష్యుడుG444–ఆయన ఎక్కడనుండిG4159 వచ్చెనో మీరెG5210రుగకG1492పోవుటG3756 ఆశ్చర్యమేG2298; అయిననుG2076 ఆయన నాG3450 కన్నులుG3788 తెరచెనుG455.

The man answered and said unto them, Why herein is a marvellous thing, that ye know not from whence he is, and yet he hath opened mine eyes.
31

దేవుడుG2316 పాపులG268 మనవి ఆలకింG191పడG3756నిG3754 యెరుగుదుముG1492; ఎవడైననుG5100 దేవభక్తుడైG2318 యుండిG5600 ఆయనG846 చిత్తముచొప్పునG2307 జరిగించినG4160యెడలG1437 ఆయన వానిG5127 మనవి ఆలకించునుG191.

Now we know that God heareth not sinners: but if any man be a worshipper of God, and doeth his will, him he heareth.
32

పుట్టుG1080 గ్రుడ్డివానిG5185 కన్నుG3788లెవరైనG5100 తెరచినట్టుG455 లోకముG165 పుట్టినప్పటిG1080నుండిG1537 వినబడG191లేదుG3756.

Since the world began was it not heard that any man opened the eyes of one that was born blind.
33

ఈయనG3778 దేవునిG2316 యొద్ద నుండిG3844 వచ్చినవాడుG2258 కానిG3756యెడలG1508 ఏమియు చేయG4160నేరడనిG3762 వారితో చెప్పెను.

If this man were not of God, he could do nothing.
34

అందుకు వారుG611–నీవుG4771 కేవలముG3650 పాపివైG266 పుట్టినవాడవుG1080, నీవుG4771 మాకుG2248 బోధింపG1321 వచ్చితివా అని వానితోG846 చెప్పిG2036 వానిG846 వెలిG1854వేసిరిG1544.

They answered and said unto him, Thou wast altogether born in sins, and dost thou teach us? And they cast him out.
35

పరిసయ్యులుG5330 వానినిG846 వెలిG1854వేసిరనిG1544 యేసుG2424 వినిG191 వానినిG846 కనుగొనిG2147–నీవుG4771 దేవునిG2316 కుమారుG5207నిG3588యందుG1519 విశ్వాసముంచుచున్నావాG4100 అనిG3754 అడిగెనుG2036.

Jesus heard that they had cast him out; and when he had found him, he said unto him, Dost thou believe on the Son of God?
36

అందుకుG611 వాడుG1565–ప్రభువాG2962, నేను ఆయనG846యందుG1519 విశ్వాసముంచుటకుG4100 ఆయన ఎవG5101డనిG2443 అడుగగా

He answered and said, Who is he, Lord, that I might believe on him?
37

యేసుG2424–నీవాG2532యననుG846 చూచుచున్నావుG3708; నీG4675తోG3326 మాటలాడుచున్నవాడుG2980 ఆయనేG1565 అనెనుG2036.

And Jesus said unto him, Thou hast both seen him, and it is he that talketh with thee.
38

అంతట వాడుG3588–ప్రభువాG2962, నేను విశ్వసించుచున్నాననిG4100 చెప్పిG5346 ఆయనకుG846 మ్రొక్కెనుG4352.

And he said, Lord, I believe. And he worshipped him.
39

అప్పుడు యేసుG2424–చూడG991నివారుG3361 చూడవలెనుG991, చూచువారుG991 గ్రుడ్డివారుG5185 కావలెనుG1096, అనుG2443 తీర్పుG2917 నిమిత్తముG1519 నేG1473నీG5126లోకముG2889నకుG1519 వచ్చితిననిG2064 చెప్పెనుG2036.

And Jesus said, For judgment I am come into this world, that they which see not might see; and that they which see might be made blind.
40

ఆయనG846 యొద్దనున్నG5607 పరిసయ్యులG5330లోG3588 కొందరుG1537 ఈ మాటG5023 వినిG191–మేముG2249నుG2532 గ్రుడ్డివారమాG5185 అని అడిగిరి.

And some of the Pharisees which were with him heard these words, and said unto him, Are we blind also?
41

అందుకు యేసుG2424 – మీరుG2258 గ్రుడ్డిG5185వారైతేG1487 మీకుG2192 పాపముG266 లేకG3756 పోవును గానిG1161–చూచుచున్నామనిG991 మీరిప్పుడుG3568 చెప్పుకొనుచున్నారుG3004 గనుకG3767 మీG5216 పాపముG266 నిలిచియున్నదనిG3306 చెప్పెనుG2036.

Jesus said unto them, If ye were blind, ye should have no sin: but now ye say, We see; therefore your sin remaineth.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.