Day 251
Day 252 : సామెతలు 20-22 & యోహాను 8
Day 253

సామెతలు అధ్యాయము 20

1

ద్రాక్షారసముH3196 వెక్కిరింతలH3887 పాలుచేయును మద్యముH7941 అల్లరి పుట్టించునుH1993 దాని వశమైనH7686వారందరుH3605 జ్ఞానముH2449లేనివారుH3808.

Wine is a mocker, strong drink is raging: and whosoever is deceived thereby is not wise.
2

రాజువలనిH4428 భయముH367 సింహH3715గర్జనవంటిదిH5099 రాజునకు క్రోధము పుట్టించువారుH5674 తమకు ప్రాణH5315 మోసము తెచ్చుకొందురుH2398

The fear of a king is as the roaring of a lion: whoso provoketh him to anger sinneth against his own soul.
3

కలహమునకుH7379 దూరముగా నుండుటH7674 నరులకుH376 ఘనతH3519 మూర్ఖుడైనH191 ప్రతివాడునుH3605 పోరునే కోరునుH1566.

It is an honour for a man to cease from strife: but every fool will be meddling.
4

విత్తులు వేయుకాలమునH2779 సోమరిH6102 దున్నH2790డుH3808 కోతకాలమునH7105 పంటనుగూర్చి వాడు విచారించునప్పుడుH7592 వానికేమియు లేకపోవునుH369.

The sluggard will not plow by reason of the cold; therefore shall he beg in harvest, and have nothing.
5

నరునిH376 హృదయములోనిH3820 ఆలోచనH6098 లోతుH6013 నీళ్లH4325 వంటిది వివేకముH8394గలవాడుH376 దానిని పైకి చేదుకొనునుH1802.

Counsel in the heart of man is like deep water; but a man of understanding will draw it out.
6

దయచూపువానినిH2617 కలిసికొనుట అనేకులకుH7230 తటస్థించునుH7121 నమ్ముకొనH529దగినవాడుH376 ఎవరికిH4310 కనబడునుH4672?

Most men will proclaim every one his own goodness: but a faithful man who can find?
7

యథార్థH8537వర్తనుడగుH1980 నీతిమంతునిH6662 పిల్లలుH1121 వాని తదనంతరముH310 ధన్యులగుదురుH835.

The just man walketh in his integrity: his children are blessed after him.
8

న్యాయH1779సింహాసనాH3678సీనుడైనH3427 రాజుH4428 తన కన్నులతోH5869 చెడుతనH7451మంతయుH3605 చెదరగొట్టునుH2219.

A king that sitteth in the throne of judgment scattereth away all evil with his eyes.
9

నా హృదయమునుH3820 శుద్ధపరచుకొనియున్నానుH2135 పాపముH2403 పోగొట్టుకొనిH4480 పవిత్రుడనైతిH2891ననుకొనదగినH559వాడెవడుH4310?

Who can say, I have made my heart clean, I am pure from my sin?
10

వేరువేరు తూనికె రాళ్లుH68 వేరువేరు కుంచములుH374 ఈ రెండునుH8147 యెహోవాకుH3068 హేయములుH8441.

Divers weights, and divers measures, both of them are alike abomination to the LORD.
11

బాలుడుH5288 సహితముH1571 తన నడవడిH6467 శుద్ధమైనదోH2134 కాదో యథార్థమైనదోH3477 కాదో తన చేష్టలవలనH4611 తెలియజేయునుH5234.

Even a child is known by his doings, whether his work be pure, and whether it be right.
12

వినగలH8085 చెవిH241 చూడగలH7200 కన్నుH5869 ఈ రెండునుH8147 యెహోవాH3068 కలుగచేసినవేH6213.

The hearing ear, and the seeing eye, the LORD hath made even both of them.
13

లేమికి భయపడి నిద్రయందుH8142 ఆసక్తిH157 విడువుముH408 నీవు మేల్కొనియుండినయెడల ఆహారముH3899 తిని తృప్తి పొందుదువుH7646.

Love not sleep, lest thou come to poverty; open thine eyes, and thou shalt be satisfied with bread.
14

కొనువాడుH7069 జబ్బుదిH7451 జబ్బుదిH7451 అనునుH559 అవతలికి వెళ్లిH235 దాని మెచ్చుకొనునుH1984.

It is naught, it is naught, saith the buyer: but when he is gone his way, then he boasteth.
15

బంగారునుH2091 విస్తారమైనH7230 ముత్యములునుH6443 కలవుH3426. తెలివిH1847 నుచ్చరించు పెదవులుH8193 అమూల్యమైనH3366 సొత్తుH3627.

There is gold, and a multitude of rubies: but the lips of knowledge are a precious jewel.
16

అన్యునికొరకుH2114 పూటబడినవానిH6148 వస్త్రమునుH899 పుచ్చుకొనుముH3947 పరులH5237కొరకుH1157 వానినే కుదువపెట్టించుముH2254

Take his garment that is surety for a stranger: and take a pledge of him for a strange woman.
17

మోసముH8267 చేసి తెచ్చుకొన్న ఆహారముH3899 మనుష్యులకుH376 బహు ఇంపుగాH6156 ఉండును పిమ్మటH310 వాని నోరుH6310 మంటితోH2687 నింపబడునుH4390.

Bread of deceit is sweet to a man; but afterwards his mouth shall be filled with gravel.
18

ఉద్దేశములుH4284 ఆలోచనచేతH6098 స్థిరపరచబడునుH3559 వివేకముగలH8458 నాయకుడవై యుద్ధముH4421 చేయుముH6213.

Every purpose is established by counsel: and with good advice make war.
19

కొండెగాడైH7400 తిరుగులాడువాడుH1980 పరుల గుట్టుH5475 బయటపెట్టునుH1540 కావున వదరుబోతులH6601 జోలికిH6148పోకుముH3808.

He that goeth about as a talebearer revealeth secrets: therefore meddle not with him that flattereth with his lips.
20

తన తండ్రినైననుH1 తల్లినైననుH517 దూషించువానిH7043 దీపముH5216 కారుH380చీకటిలోH2822 ఆరిపోవునుH1846.

Whoso curseth his father or his mother, his lamp shall be put out in obscure darkness.
21

మొదటH7223 బహు త్వరితముగాH926 దొరికిన స్వాస్థ్యముH5159 తుదకుH319 దీవెనH1288నొందకపోవునుH3808.

An inheritance may be gotten hastily at the beginning; but the end thereof shall not be blessed.
22

కీడుకుH7451 ప్రతికీడుH7999 చేసెదననుకొనH559వద్దుH408 యెహోవాకొరకుH3068 కనిపెట్టుకొనుముH6960 ఆయన నిన్ను రక్షించునుH3467.

Say not thou, I will recompense evil; but wait on the LORD, and he shall save thee.
23

వేరువేరు తూనికె రాళ్లుH68 యెహోవాకుH3068 హేయములుH8441 దొంగH4820త్రాసుH3976 అనుకూలముH2896 కాదుH3808.

Divers weights are an abomination unto the LORD; and a false balance is not good.
24

ఒకనిH1397 నడతలుH4703 యెహోవాH3068 వశము తనకు సంభవింపబోవునదిH1870 యొకడెట్లుH4100 తెలిసికొనగలడుH995?

Man's goings are of the LORD; how can a man then understand his own way?
25

వివేచింపకH3216 ప్రతిష్ఠితమనిH6944 చెప్పుటయు మ్రొక్కుకొనినH5088 తరువాతH310 దానిగూర్చి విచారించుటయుH1239 ఒకనికి ఉరియగునుH4170.

It is a snare to the man who devoureth that which is holy, and after vows to make enquiry.
26

జ్ఞానముగలH2450 రాజుH4428 భక్తిహీనులనుH7563 చెదరగొట్టునుH2219 వారిమీదH5921 చక్రముH212 దొర్లించునుH7725.

A wise king scattereth the wicked, and bringeth the wheel over them.
27

నరునిH120 ఆత్మH5397 యెహోవాH3068 పెట్టిన దీపముH5216 అది అంతరంగముH2315లన్నియుH3605 శోధించునుH2664.

The spirit of man is the candle of the LORD, searching all the inward parts of the belly.
28

కృపాH2617సత్యములుH571 రాజునుH4428 కాపాడునుH5341 కృపవలనH2617 అతడు తన సింహాసనమునుH3678 స్థిరపరచుకొనునుH5582.

Mercy and truth preserve the king: and his throne is upholden by mercy.
29

¸యవనస్థులH970 బలముH3581 వారికి అలంకారముH8597 తలనెరపుH7872 వృద్ధులకుH2205 సౌందర్యముH1926

The glory of young men is their strength: and the beauty of old men is the gray head.
30

గాయములుH6482 చేయు దెబ్బలుH2250 అంతరంగములలోH2315 చొచ్చిH4347 చెడుతనమునుH7451 తొలగించునుH8562.

The blueness of a wound cleanseth away evil: so do stripes the inward parts of the belly.

సామెతలు అధ్యాయము 21

1

యెహోవాH3068 చేతిలోH3027 రాజుH4428 హృదయముH3820 నీటిH4325కాలువలH6388 వలెనున్నది. ఆయన తన చిత్తH2654వృత్తిచొప్పునH5921 దాని త్రిప్పునుH5186.

The king's heart is in the hand of the LORD, as the rivers of water: he turneth it whithersoever he will.
2

ఒకడుH376 తనకేర్పరచుకొనిన మార్గముH1870 ఎట్టిదైననుH3605 తన దృష్టికదిH5869 న్యాయముగానేH3477 అగపడును యెహోవాయేH3068 హృదయములనుH3820 పరిశీలనచేయువాడుH8505.

Every way of a man is right in his own eyes: but the LORD pondereth the hearts.
3

నీతిH6666న్యాయములH4941 ననుసరించి నడచుకొనుటH6213 77బలులH2077 నర్పించుటకంటెH4480 యెహోవాకుH3068 ఇష్టముH977.

To do justice and judgment is more acceptable to the LORD than sacrifice.
4

అహంకారH7312 దృష్టియుH5869 గర్వH7342 హృదయమునుH3820 భక్తిహీనులH7563 క్షేమమునుH5215 పాపయుక్తములుH2403.

An high look, and a proud heart, and the plowing of the wicked, is sin.
5

శ్రద్ధగలవారిH2742 యోచనలుH4284 లాభకరములుH4195 తాలిమిలేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును

The thoughts of the diligent tend only to plenteousness; but of every one that is hasty only to want.
6

అబద్ధములాడిH8267 ధనముH214 సంపాదించుకొనుటH6467 ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమునుH4194 కోరుకొందురుH1245.

The getting of treasures by a lying tongue is a vanity tossed to and fro of them that seek death.
7

భక్తిహీనులుH7563 న్యాయముH4941 చేయH6213నొల్లరుH3985 వారు చేయు బలాత్కారముH7701 వారిని కొట్టుకొనిపోవునుH1641.

The robbery of the wicked shall destroy them; because they refuse to do judgment.
8

దోషభరితునిH2019 మార్గముH1870 మిక్కిలి వంకరమార్గముH2054 పవిత్రులH2134 కార్యముH6467 యథార్థముH3477.

The way of man is froward and strange: but as for the pure, his work is right.
9

గయ్యాళితోH4079 పెద్దH2267యింటH1004 నుండుటకంటెH4480 మిద్దెమీదH1406 నొక మూలనుH6438 నివసించుటH3427 మేలుH2896.

It is better to dwell in a corner of the housetop, than with a brawling woman in a wide house.
10

భక్తిహీనునిH7563 మనస్సుH5315 కీడుచేయH7451 గోరునుH183 వాడు తన పొరుగువానికైననుH7453 దయH2603 తలచడుH3808.

The soul of the wicked desireth evil: his neighbour findeth no favour in his eyes.
11

అపహాసకుడుH3887 దండింపబడుటH6064 చూచి జ్ఞానములేనివాడుH6612 జ్ఞానము పొందునుH2449 జ్ఞానముగలవాడుH2450 ఉపదేశమువలనH7919 తెలివిH1847నొందునుH3947.

When the scorner is punished, the simple is made wise: and when the wise is instructed, he receiveth knowledge.
12

నీతిమంతుడైనవాడుH6662 భక్తిహీనునిH7563 యిల్లుH1004 ఏమైనది కనిపెట్టునుH7919 భక్తిహీనులనుH7563 ఆయన నాశనములోH7451 కూల్చునుH5557.

The righteous man wisely considereth the house of the wicked: but God overthroweth the wicked for their wickedness.
13

దరిద్రులH1800 మొఱ్ఱH2201 వినకH4480 చెవిH241 మూసికొనువాడుH331 తానుH1931 మొఱ్ఱపెట్టునప్పుడుH7121 అంగీకరింపH6030బడడుH3808.

Whoso stoppeth his ears at the cry of the poor, he also shall cry himself, but shall not be heard.
14

చాటునH5643 ఇచ్చిన బహుమానముH4976 కోపమునుH639 చల్లార్చునుH3711 ఒడిలోనుంచబడినH2436 కానుకH7810 మహాH5794 క్రోధమునుH2534 శాంతిపరచునుH3711.

A gift in secret pacifieth anger: and a reward in the bosom strong wrath.
15

న్యాయమైనH4941 క్రియలు చేయుటH6213 నీతిమంతునికిH6662 సంతోషకరముH8057 పాపముH205 చేయువారికిH6466 అది భయంకరముH4288.

It is joy to the just to do judgment: but destruction shall be to the workers of iniquity.
16

వివేకH7919మార్గముH1870 విడిచిH4480 తిరుగువాడుH8582 ప్రేతలH7496 గుంపులోH6951 కాపురముండునుH5117.

The man that wandereth out of the way of understanding shall remain in the congregation of the dead.
17

సుఖభోగములయందుH8057 వాంఛగలవానికిH157 లేమి కలుగునుH4270 ద్రాక్షారసమునుH3196 నూనెయుH8081 వాంఛించువానికిH157 ఐశ్వర్యముH6238 కలుగదుH3808.

He that loveth pleasure shall be a poor man: he that loveth wine and oil shall not be rich.
18

నీతిమంతునికొరకుH6662 భక్తిహీనులుH7563 ప్రాయశ్చిత్తమగుదురుH3724 యథార్థవంతులకుH3477 ప్రతిగాH8478 విశ్వాసఘాతకులుH898 కూలుదురు

The wicked shall be a ransom for the righteous, and the transgressor for the upright.
19

ప్రాణము విసికించుH4079 జగడగొండిH3708దానితోH802 కాపురముH3427 చేయుటకంటెH4480 అరణ్యH4057భూమిలోH776 నివసించుటH3427 మేలుH2896.

It is better to dwell in the wilderness, than with a contentious and an angry woman.
20

విలువగలH2530 ధనమునుH214 నూనెయుH8081 జ్ఞానులH2450 యింటనుండునుH5116 బుద్ధిహీనుడుH3684 దాని వ్యయపరచునుH1104.

There is treasure to be desired and oil in the dwelling of the wise; but a foolish man spendeth it up.
21

నీతినిH6666 కృపనుH2617 అనుసరించువాడుH7291 జీవమునుH2416 నీతినిH6666 ఘనతనుH3519 పొందునుH4672.

He that followeth after righteousness and mercy findeth life, righteousness, and honour.
22

జ్ఞానియైనH2450 యొకడు పరాక్రమశాలులH1368 పట్టణH5892 ప్రాకారమెక్కునుH5927 అట్టివాడు దానికి ఆశ్రయమైనH4009 కోటనుH5797 పడగొట్టునుH3381.

A wise man scaleth the city of the mighty, and casteth down the strength of the confidence thereof.
23

నోటినిH6310 నాలుకనుH3956 భద్రము చేసికొనువాడుH8104 శ్రమలH6869నుండిH4480 తన ప్రాణమునుH5315 కాపాడుకొనునుH8104.

Whoso keepeth his mouth and his tongue keepeth his soul from troubles.
24

అహంకారియైనH3093 గర్విష్ఠునికిH2086 అపహాసకుడనిH3887 పేరుH8034 అట్టివాడు అమితH5678గర్వముతోH2087 ప్రవర్తించునుH6213.

Proud and haughty scorner is his name, who dealeth in proud wrath.
25

సోమరివానిH6102 చేతులుH3027 పనిచేయH6213నొల్లవుH3985 వాని యిచ్ఛH8378 వాని చంపునుH4191.

The desire of the slothful killeth him; for his hands refuse to labour.
26

దినH3117మెల్లH3605 ఆశలుH8378 పుట్టుచుండునుH183 నీతిమంతుడుH6662 వెనుకH2820తీయకH3808 ఇచ్చుచుండునుH5414.

He coveteth greedily all the day long: but the righteous giveth and spareth not.
27

భక్తిహీనులుH7563 అర్పించు బలులుH2077 హేయములుH8441 దురాలోచనతోH2154 అర్పించినయెడలH935 అవి మరిH637 హేయములుH3588.

The sacrifice of the wicked is abomination: how much more, when he bringeth it with a wicked mind?
28

కూటH3577సాక్షిH5707 నశించునుH6 వినిH8085 మాటలాడువాడుH1696 సత్యముH5331 పలుకునుH1696.

A false witness shall perish: but the man that heareth speaketh constantly.
29

భక్తిహీనుడుH7563 తన ముఖమునుH6440 మాడ్చుకొనునుH5810 యథార్థవంతుడుH3477 తన ప్రవర్తననుH1870 చక్కపరచుకొనునుH995.

A wicked man hardeneth his face: but as for the upright, he directeth his way.
30

యెహోవాకుH3068 విరోధమైనH5048 జ్ఞానమైననుH2451 వివేచనయైననుH8394 ఆలోచనయైననుH6098 నిలువదుH369.

There is no wisdom nor understanding nor counsel against the LORD.
31

యుద్ధH4421దినమునకుH3117 గుఱ్ఱములనుH5483 ఆయత్తపరచుటకద్దుH3559 గాని రక్షణH8668 యెహోవాH3068 అధీనము.

The horse is prepared against the day of battle: but safety is of the LORD.

సామెతలు అధ్యాయము 22

1

గొప్పH7227 ఐశ్వర్యముH6239కంటెH4480 మంచి పేరునుH8034 వెండిH3701 బంగారములH2091కంటెH4480 దయయుH2580 కోరదగినవిH977.

A good name is rather to be chosen than great riches, and loving favour rather than silver and gold.
2

ఐశ్వర్యవంతులునుH6223 దరిద్రులునుH7326 కలిసియుందురుH6298 వారందరినిH3605 కలుగజేసినవాడుH6213 యెహోవాయేH3068.

The rich and poor meet together: the LORD is the maker of them all.
3

బుద్ధిమంతుడుH6175 అపాయముH7451 వచ్చుట చూచిH7200 దాగునుH5641 జ్ఞానములేనివారుH6612 యోచింపకH5674 ఆపదలో పడుదురుH6064.

A prudent man foreseeth the evil, and hideth himself: but the simple pass on, and are punished.
4

యెహోవాయందుH3068 భయభక్తులుH3374 కలిగియుండుట వినయమునకుH6038 ప్రతిఫలము ఐశ్వర్యమునుH6239 ఘనతయుH3519 జీవమునుH2416 దానివలనH6118 కలుగును.

By humility and the fear of the LORD are riches, and honour, and life.
5

ముండ్లునుH6791 ఉరులునుH6341 మూర్ఖులH6141 మార్గములోH1870 ఉన్నవి తన్నుH5315 కాపాడుకొనువాడుH8104 వాటికిH4480 దూరముగాH7368 ఉండును.

Thorns and snares are in the way of the froward: he that doth keep his soul shall be far from them.
6

బాలుడుH5288 నడువవలసినH6310 త్రోవనుH1870 వానికి నేర్పుముH2596 వాడు పెద్దవాడైH2204నప్పుడుH3588 దానినుండిH4480 తొలగిH5493పోడుH3808.

Train up a child in the way he should go: and when he is old, he will not depart from it.
7

ఐశ్వర్యవంతుడుH6223 బీదలమీదH7326 ప్రభుత్వముH4910 చేయును అప్పుచేయువాడుH3867 అప్పిచ్చినవానికిH3867 దాసుడుH5650.

The rich ruleth over the poor, and the borrower is servant to the lender.
8

దౌష్ట్యమునుH5766 విత్తువాడుH2232 కీడునుH205 కోయునుH7114 వాని క్రోధమనుH5678 దండముH7626 కాలిపోవునుH3615.

He that soweth iniquity shall reap vanity: and the rod of his anger shall fail.
9

దయాH2896దృష్టిH5869గలవాడుH1931 తన ఆహారములోH3899 కొంత దరిద్రునిH1800 కిచ్చునుH5414 అట్టివాడు దీవెననొందునుH1288.

He that hath a bountiful eye shall be blessed; for he giveth of his bread to the poor.
10

తిరస్కారబుద్ధిగలవానిH3887 తోలివేసినయెడలH1644 కలహములుH4066 మానునుH3318 పోరుH1779 తీరిH3318 అవమానముH7036 మానిపోవునుH7673.

Cast out the scorner, and contention shall go out; yea, strife and reproach shall cease.
11

హృదయH3820శుద్ధినిH2890 ప్రేమించుచుH157 దయగలH2580 మాటలుH8193 పలుకువానికి రాజుH4428 స్నేహితుడగునుH7453.

He that loveth pureness of heart, for the grace of his lips the king shall be his friend.
12

యెహోవాH3068 చూపులుH5869 జ్ఞానముగలవానినిH1847 కాపాడునుH5341. విశ్వాసఘాతకులH898 మాటలుH1697 ఆయన వ్యర్థముH5557 చేయును.

The eyes of the LORD preserve knowledge, and he overthroweth the words of the transgressor.
13

సోమరిH6102 బయటH2351 సింహమున్నదిH738 వీధులలోH7339 నేను చంపబడుదుH7523ననునుH559.

The slothful man saith, There is a lion without, I shall be slain in the streets.
14

వేశ్యH2114 నోరుH6310 లోతైనH6013గొయ్యిH7745 యెహోవాH3068 శాపముH2194 నొందినవాడు దానిలోH8033 పడునుH5307.

The mouth of strange women is a deep pit: he that is abhorred of the LORD shall fall therein.
15

బాలునిH5288 హృదయములోH3820 మూఢత్వముH200 స్వాభావికముగా పుట్టునుH7194 శిక్షాH4148దండముH7626 దానిని వానిలోనుండిH4480 తోలివేయునుH7368.

Foolishness is bound in the heart of a child; but the rod of correction shall drive it far from him.
16

లాభమునొందవలెననిH7235 దరిద్రులకుH1800 అన్యాయము చేయువానికినిH6231 ధనవంతులH6223 కిచ్చువానికినిH5414 నష్టమే కలుగునుH2470.

He that oppresseth the poor to increase his riches, and he that giveth to the rich, shall surely come to want.
17

చెవిH241 యొగ్గిH5186 జ్ఞానులH2450 ఉపదేశముH1697 ఆలకింపుముH8085 నేను కలుగజేయు తెలివినిH1847 పొందుటకు మనస్సుH3820 నిమ్ముH7896.

Bow down thine ear, and hear the words of the wise, and apply thine heart unto my knowledge.
18

నీ అంతరంగమందుH990 వాటిని నిలుపుకొనుటH8104 ఎంతో మంచిదిH5273 పోకుండ అవి నీ పెదవులH8193మీదH5921 ఉండనిమ్ముH3559.

For it is a pleasant thing if thou keep them within thee; they shall withal be fitted in thy lips.
19

నీవు యెహోవానుH3068 ఆశ్రయించునట్లుH4009 నీకు నీకేH859 గదా నేను ఈ దినమునH3117 వీటిని ఉపదేశించియున్నానుH3045?

That thy trust may be in the LORD, I have made known to thee this day, even to thee.
20

నిన్ను పంపువారికిH7971 నీవు సత్యH571వాక్యములతోH561 ప్రత్యుత్తరమిచ్చునట్లుH7725 సత్యH571ప్రమాణముH561 నీకు తెలియజేయుటకైH3045

Have not I written to thee excellent things in counsels and knowledge,
21

ఆలోచనయుH4156 తెలివియుగలH1847 శ్రేష్ఠమైన సామెతలుH7991 నేను నీకొరకు రచించితినిH3789.

That I might make thee know the certainty of the words of truth; that thou mightest answer the words of truth to them that send unto thee?
22

దరిద్రుడనిH1800 దరిద్రునిH1800 దోచుకొనH1497వద్దుH408 గుమ్మమునొద్దH8179 దీనులనుH6041 బాధపరచH1792వద్దుH408.

Rob not the poor, because he is poor: neither oppress the afflicted in the gate:
23

యెహోవాH3068 వారి పక్షమునH7379 వ్యాజ్యెమాడునుH7378 ఆయన వారిని దోచుకొనువారిH6906 ప్రాణమునుH5315 దోచుకొనునుH6906.

For the LORD will plead their cause, and spoil the soul of those that spoiled them.
24

కోపH639చిత్తునితోH1167 సహవాసముH7462 చేయకుముH408 క్రోధముH2534గలవానితోH376 పరిచయముH935 కలిగియుండకుముH3808

Make no friendship with an angry man; and with a furious man thou shalt not go:
25

నీవు వాని మార్గములనుH734 అనుసరించిH502 నీ ప్రాణమునకుH5315 ఉరిH4170 తెచ్చుకొందుH3947వేమోH6435.

Lest thou learn his ways, and get a snare to thy soul.
26

చేతిలోH3709 చెయ్యి వేయువారితోనుH8628 అప్పులకుH4859 పూటబడువారితోనుH6148 చేరH1961కుముH408.

Be not thou one of them that strike hands, or of them that are sureties for debts.
27

చెల్లించుటకుH7999 నీయొద్ద ఏమియు లేకపోగాH369 వాడు నీ క్రిందH8478నుండిH4480 నీ పరుపుH4904 తీసికొనిపోH3947నేల?H4100

If thou hast nothing to pay, why should he take away thy bed from under thee?
28

నీ పితరులుH1 వేసినH6213 పురాతనమైనH5769 పొలిమేర రాతినిH1366 నీవు తీసివేయH5253కూడదుH408.

Remove not the ancient landmark, which thy fathers have set.
29

తన పనిలోH4399 నిపుణతH4106గలవానినిH376 చూచితివాH2372? అల్పులైనవారిH2823 యెదుటH6440 కాదుH1077 వాడు రాజులH4428 యెదుటనేH6440 నిలుచునుH3320.

Seest thou a man diligent in his business? he shall stand before kings; he shall not stand before mean men.

యోహాను అధ్యాయము 8

1

యేసుG2424 ఒలీవలG1636కొండG3735కుG1519 వెళ్లెనుG4198.

Jesus went unto the mount of Olives.
2

తెల్లవారగానేG3722 యేసుG2424 తిరిగిG3825 దేవాలయముG2411లోనిG1519కిG3588 రాగాG3854 ప్రజG2992లందరుG3956 ఆయనG846 యొద్దకుG4314 వచ్చిరిG2064 గనుక ఆయన కూర్చుండిG2532 వారికిG846 బోధించుచుండెనుG1321.

And early in the morning he came again into the temple, and all the people came unto him; and he sat down, and taught them.
3

శాస్త్రులునుG పరిసయ్యులునుG5330, వ్యభిచారG3430మందుG1722 పట్టబడినG2638 యొక స్త్రీనిG1135 తోడుకొనివచ్చిG71 ఆమెనుG846 మధ్యG3319 నిలువబెట్టిG2476

And the scribes and Pharisees brought unto him a woman taken in adultery; and when they had set her in the midst,
4

–బోధకుడాG1320, యీG3778 స్త్రీG1135 వ్యభిచారముG3431 చేయుచుండగాG1888 పట్టబడెనుG2638;

They say unto him, Master, this woman was taken in adultery, in the very act.
5

అట్టివారినిG5108 రాళ్లు రువ్విG3036 చంపవలెనని ధర్మశాస్త్రముG3551లోG1722 మోషేG3475 మనG2254 కాజ్ఞాపించెనుG1781 గదా; అయినను నీవేG4771మిG5101 చెప్పుచున్నావనిG3004 ఆయన నడిగిరి.

Now Moses in the law commanded us, that such should be stoned: but what sayest thou?
6

ఆయనG846మీదG1519 నేరము మోపవలెG2723ననిG2443 ఆయననుG846 శోధించుచుG3985 ఈలాగునG5124 అడిగిరిG3004. అయితేG1161 యేసుG2424 వంగిG2955, నేలG1093మీదG1519 వ్రేలితోG1147 ఏమో వ్రాయుచుండెనుG1125.

This they said, tempting him, that they might have to accuse him. But Jesus stooped down, and with his finger wrote on the ground, as though he heard them not.
7

వారాయననుG846 పట్టువదలకG1961 అడుగుచుండగాG2065 ఆయనG846 తలయెత్తిG352 చూచి–మీలోG5216 పాపము లేనివాడుG361 మొట్టమొదటG4413 ఆమెG846మీదG1909 రాయిG3037 వేయ వచ్చునని వారితోG846 చెప్పిG2036

So when they continued asking him, he lifted up himself, and said unto them, He that is without sin among you, let him first cast a stone at her.
8

మరలG3825 వంగిG2955 నేలG1093మీదG1519 వ్రాయు చుండెనుG1125.

And again he stooped down, and wrote on the ground.
9

వారామాట వినిG191, పెద్దవారుG4245 మొదలుకొనిG756 చిన్నవారిG2078వరకుG2193 ఒకని వెంట ఒకడుG1527 బయటికి వెళ్లిరిG1831; యేసుG2424 ఒక్కడేG3441 మిగిలెను; ఆG3588 స్త్రీG1135 మధ్యనుG3319 నిలువబడియుండెనుG2476.

And they which heard it, being convicted by their own conscience, went out one by one, beginning at the eldest, even unto the last: and Jesus was left alone, and the woman standing in the midst.
10

యేసుG2424 తలయెత్తిG352 చూచిG2300–అమ్మాG1135, వారెG1565క్కడG4226 ఉన్నారుG1526? ఎవరునుG3762 నీకుG4571 శిక్ష విధింపలేదాG2632? అని అడిగినప్పుడుG2725

When Jesus had lifted up himself, and saw none but the woman, he said unto her, Woman, where are those thine accusers? hath no man condemned thee?
11

ఆమెG3588–లేదుG3762 ప్రభువాG2962 అనెనుG2036. అందుకు యేసుG2424–నేనునుG1473 నీకుG4571 శిక్షG2632 విధింపనుG3761; నీవు వెళ్లిG4198 ఇక పాపముG264 చేయకుమనిG3371 ఆమెతోG846 చెప్పెనుG2036.

She said, No man, Lord. And Jesus said unto her, Neither do I condemn thee: go, and sin no more.
12

మరలG3825 యేసుG2424–నేనుG1473 లోకముG2889నకుG3588 వెలుగునుG5457, నన్నుG1698 వెంబడించువాడుG190 చీకటిG4653లోG1722 నడుG4043వకG3364 జీవపుG2222 వెలుగుG5457గలిగి యుండుననిG2192 వారితోG846 చెప్పెనుG3004.

Then spake Jesus again unto them, saying, I am the light of the world: he that followeth me shall not walk in darkness, but shall have the light of life.
13

కాబట్టిG3767 పరిసయ్యులుG5330–నిన్నుG1683గూర్చిG4012 నీవేG4572 సాక్ష్యము చెప్పుకొనుచున్నావుG3140; నీG4675 సాక్ష్యముG3141 సత్యముG227 కాదనిG3756 ఆయనతోG846 అనగాG2036

The Pharisees therefore said unto him, Thou bearest record of thyself; thy record is not true.
14

యేసుG2424–నేనుG ఎక్కడనుండిG4159 వచ్చితినోG2064 యెక్కడికిG4226 వెళ్లుదునోG5217 నేనెరుగుదునుG1492 గనుకG2579 నన్నుG1683గూర్చిG4012 నేనుG1473 సాక్ష్యము చెప్పుకొనిననుG3140 నాG3450 సాక్ష్యముG3141 సత్యమేG227; నేను ఎక్కడనుండిG4159 వచ్చుచున్నానోG2064 యెక్కడికిG4226 వెళ్లుచున్నానోG5217 మీరుG5210 ఎరుG1492గరుG3756.

Jesus answered and said unto them, Though I bear record of myself, yet my record is true: for I know whence I came, and whither I go; but ye cannot tell whence I come, and whither I go.
15

మీరుG5210 శరీరముG4561నుG3588బట్టిG2596 తీర్పు తీర్చుచున్నారుG2919; నేనెG1473వరికినిG3762 తీర్పు తీర్చనుG2919.

Ye judge after the flesh; I judge no man.
16

నేనుG1510 ఒక్కడనైG3441యుండకG3756, నేనుG1473నుG2532 నన్నుG3165 పంపినG3992 తండ్రిG3962యుG3588 కూడG1161 నున్నాము గనుకG1437 నేనుG1473 తీర్పుG2920 తీర్చిననుG2919 నాG1699 తీర్పుG2920 సత్యమేG227.

And yet if I judge, my judgment is true: for I am not alone, but I and the Father that sent me.
17

మరియు ఇద్దరుG1417 మనుష్యులG444 సాక్ష్యముG3141 సత్యG227మనిG2076 మీG5212 ధర్మశాస్త్రముG3551లోG1722 వ్రాయబడిG1125యున్నదిG2532 గదా.

It is also written in your law, that the testimony of two men is true.
18

నన్నుG1683గూర్చిG4012 నేనుG1473 సాక్ష్యము చెప్పుకొనువాడనుG3140; నన్నుG3165 పంపినG3992 తండ్రిG3962యుG3588 నన్నుG1700గూర్చిG4012 సాక్ష్యమిచ్చుచున్నాడనిG3140 చెప్పెను.

I am one that bear witness of myself, and the Father that sent me beareth witness of me.
19

వారు–నీG4675 తండ్రిG3962 యెక్కడG4226 ఉన్నాడనిG2076 ఆయననుG846 అడుగగా యేసుG2424–మీరు నన్నైG1691ననుG3777 నాG3450 తండ్రిG3962నైనను ఎరుG1492గరుG3777; నన్ను ఎరిగిG1492 యుంటిరాG1487 నాG3450 తండ్రినిG3962కూడG2532 ఎరిగిG1492 యుందురనిG302 వారితోG846 చెప్పెనుG611.

Then said they unto him, Where is thy Father? Jesus answered, Ye neither know me, nor my Father: if ye had known me, ye should have known my Father also.
20

ఆయన దేవాలయముG2411లోG1722 బోధించుచుండగాG1321, కానుక పెట్టెG1049 యున్నG1722చోటG3588G5023 మాటలుG4487 చెప్పెనుG2980. ఆయనG846 గడియG5610 యింకనుG3768 రాలేదుG2064 గనుక ఎవడునుG3762 ఆయననుG846 పట్టుకొనలేదుG4084.

These words spake Jesus in the treasury, as he taught in the temple: and no man laid hands on him; for his hour was not yet come.
21

మరిG3825యొకప్పుడుG3767 ఆయన–నేనుG1473 వెళ్లిపోవుచున్నానుG5217; మీరు నన్నుG3165 వెదకుదురుG2212 గాని మీG5216 పాపముG266లోనేG1722 యుండి చనిపోవుదురుG599; నేనుG1473 వెళ్లుG5217చోటికి మీరుG5210 రాG2064లేరనిG3756 వారితోG846 చెప్పెనుG2036.

Then said Jesus again unto them, I go my way, and ye shall seek me, and shall die in your sins: whither I go, ye cannot come.
22

అందుకుG3767 యూదులుG2453–నేనుG1473 వెళ్లుG5217చోటికి మీరుG5210 రాG2064లేరనిG3756 యీయన చెప్పుచున్నాడేG3004; తన్నుG1438 తానే చంపుకొనునాG615 అని చెప్పుకొనుచుండిరిG3004.

Then said the Jews, Will he kill himself? because he saith, Whither I go, ye cannot come.
23

అప్పుడాయనG2036–మీరుG5210 క్రిందిG2736వారుG846, నేనుG1473 పైG507నుండువాడనుG1537; మీరుG5210G5127 లోకG2889 సంబంధులుG1537, నేనుG1473G5127 లోకG2889సంబంధుడనుG1537 కానుG3756.

And he said unto them, Ye are from beneath; I am from above: ye are of this world; I am not of this world.
24

కాగాG3767 మీG266 పాపములG266లోనేG1722యుండి మీరు చనిపోవుదుG599రనిG3754 మీతోG5213 చెప్పితినిG2036. నేనుG1473 ఆయననని మీరు విశ్వసింG4100చనిG3361యెడలG1437 మీరు మీG5216 పాపముG266లోనేయుండిG1722 చనిపోవుదుG599రనిG3754 వారితో చెప్పెను.

I said therefore unto you, that ye shall die in your sins: for if ye believe not that I am he, ye shall die in your sins.
25

కాబట్టిG3767 వారు–నీవెG4771వరవనిG5101 ఆయనG846 నడుగగాG3004 యేసుG2424 వారితోG846–మొదటG746నుండిG3588 నేను మీతో ఎవడననిG5101 చెప్పుచుంటినోG2036 వాడినే.

Then said they unto him, Who art thou? And Jesus saith unto them, Even the same that I said unto you from the beginning.
26

మిమ్మునుG5216గూర్చిG4012 చెప్పుటకునుG2980 తీర్పు తీర్చుటG2919కునుG2532 చాల సంగతులుG4183 నాకు కలవుG2192 గానిG235 నన్నుG3165 పంపినవాడుG3992 సత్యG227వంతుడుG2076; నేను ఆయనG846యొద్దG3844 వినినG191 సంగతులేG5023 లోకముG2889నకుG3588 బోధించుచున్నాG3004నని చెప్పెను.

I have many things to say and to judge of you: but he that sent me is true; and I speak to the world those things which I have heard of him.
27

తండ్రినిG3962 గూర్చిG3588 తమతోG846 ఆయన చెప్పెననిG3004 వారు గ్రహింG1097పకG3756 పోయిరి.

They understood not that he spake to them of the Father.
28

కావునG3767 యేసుG2424–మీరు మనుష్యG444కుమారునిG5207 పైకెత్తిG5312నప్పుడుG3752 నేనేG1473 ఆయనననియుG3754, నా అంతటG575 నేనేG1683 యేమియుG3762 చేయకG4160, తండ్రిG3962 నాకుG3165 నేర్పినట్టుG1321 ఈ సంగతులుG5023 మాటలాడుచున్నాననియుG2980 మీరు గ్రహించెదరుG1097.

Then said Jesus unto them, When ye have lifted up the Son of man, then shall ye know that I am he, and that I do nothing of myself; but as my Father hath taught me, I speak these things.
29

నన్నుG3165 పంపినవాడుG3992 నాకుG1700 తోడైG3326యున్నాడుG2076; ఆయనG846 కిష్టమైన కార్యముG701 నేనెG1473ల్లప్పుడునుG3842 చేయుదునుG4160 గనుకG3754 ఆయన నన్నుG3165 ఒంటరిగాG3441 విడిచిG863పెట్టలేదనిG3756 చెప్పెను.

And he that sent me is with me: the Father hath not left me alone; for I do always those things that please him.
30

ఆయనG846 యీ సంగతులుG5023 మాటలాడుచుండగాG2980 అనేకుG4183 లాయనG846యందుG1519 విశ్వాసముంచిరిG4100.

As he spake these words, many believed on him.
31

కాబట్టిG3767 యేసుG2424, తననుG846 నమ్మినG4100 యూదులతోG2453–మీరుG5210 నాG1699 వాక్యG3056మందుG1722 నిలిచినవారైతేG3306 నిజముగాG230 నాకుG3450 శిష్యులైG3101 యుండిG2075 సత్యముG225నుG3588 గ్రహించెదరుG1097;

Then said Jesus to those Jews which believed on him, If ye continue in my word, then are ye my disciples indeed;
32

అప్పుడుG3767 సత్యముG225 మిమ్మును స్వతంత్రులనుగాG1659 చేయుననిG5209 చెప్పగాG3004

And ye shall know the truth, and the truth shall make you free.
33

వారు–మేముG2070 అబ్రాహాముG11 సంతానముG4690, మేము ఎన్నడును ఎవనికినిG3762 దాసులమై యుండలేదే; మీరు స్వతంత్రులుగాG1658 చేయబడుదురనిG1096 యేలG4459 చెప్పుచుG3004న్నావనిG4771 ఆయనతోG846 అనిరిG611.

They answered him, We be Abraham's seed, and were never in bondage to any man: how sayest thou, Ye shall be made free?
34

అందుకు యేసుG2424–పాపముG266 చేయుG4160 ప్రతివాడునుG3956 పాపమునకుG266 దాసుడనిG1401 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

Jesus answered them, Verily, verily, I say unto you, Whosoever committeth sin is the servant of sin.
35

దాసుడెG1401ల్లప్పుడుG165నుG1519 ఇంటిG3614లోG1722 నివాసముG3306చేయడుG3756; కుమారుG5207 డెల్లప్పుడునుG165 నివాసముచేయునుG3306.

And the servant abideth not in the house for ever: but the Son abideth ever.
36

కుమారుడుG5207 మిమ్మును స్వతంత్రులనుగాG1659 చేసినG5209యెడలG1437 మీరు నిజముగాG3689 స్వతంత్రులైG1658 యుందురుG2071.

If the Son therefore shall make you free, ye shall be free indeed.
37

మీరుG2075 అబ్రాహాముG11 సంతానG4690మనిG3754 నాకు తెలియునుG1492; అయిననుG3754 మీG5213లోG1722 నాG1699 వాక్యముG3056నకు చోటుG5562లేదుG3756 గనుకG235 నన్నుG5213 చంపG615 వెదకుచున్నారుG2212.

I know that ye are Abraham's seed; but ye seek to kill me, because my word hath no place in you.
38

నేనుG1473 నాG1699 తండ్రిG3962యొద్దG3844 చూచినG3708 సంగతులేG3739 బోధించుచున్నానుG2980; ఆ ప్రకారమే మీరుG5210 మీG5216 తండ్రిG3962యొద్దG3844 వినినవాటినేG3767 జరిగించుG4160చున్నారనిG3739 వారితో చెప్పెను.

I speak that which I have seen with my Father: and ye do that which ye have seen with your father.
39

అందుకు వారుG611 ఆయనతోG846–మాG2257 తండ్రిG3962 అబ్రాహామG11నిరిG2036; యేసుG2424–మీరుG2258 అబ్రాహాముG11 పిల్లలైG5043తేG1487 అబ్రాహాముG11 చేసినG4160 క్రియలుG2041 చేతురుG302.

They answered and said unto him, Abraham is our father. Jesus saith unto them, If ye were Abraham's children, ye would do the works of Abraham.
40

దేవునిG2316వలనG3844 వినినG191 సత్యముG225 మీతోG5213 చెప్పినG2980వాడG444నైన నన్నుG3165 మీరిప్పుడుG3568 చంపG615 వెదకుచున్నారేG2212; అబ్రాహాముG11 అట్లుG5124 చేయG4160లేదుG3756

But now ye seek to kill me, a man that hath told you the truth, which I have heard of God: this did not Abraham.
41

మీరుG5210 మీG5216 తండ్రిG3962 క్రియలేG2041 చేయుచుG4160న్నారని వారితోG846 చెప్పెనుG2036; అందుకుG3767 వారు–మేముG2249 వ్యభిచారముG4202వలనG1537 పుట్టినG1080వారము కాముG3756, దేవుG2316డొక్కడేG1520 మాకుG2192 తండ్రిG3962 అని చెప్పగాG2036

Ye do the deeds of your father. Then said they to him, We be not born of fornication; we have one Father, even God.
42

యేసుG2424 వారితోG846 ఇట్లనెనుG2036–దేవుడుG2316 మీG5216 తండ్రిG3962యైనG2258యెడలG1487 మీరుG302 నన్నుG1691 ప్రేమింతురుG25; నేనుG1473 దేవునిG2316 యొద్దనుండిG1537 బయలుదేరిG1831 వచ్చియున్నానుG2240, నా అంతటG575 నేనేG1683 వచ్చిG2064యుండలేదుG3761, ఆయనG1565 నన్నుG3165 పంపెనుG649.

Jesus said unto them, If God were your Father, ye would love me: for I proceeded forth and came from God; neither came I of myself, but he sent me.
43

మీరేలG1302 నాG1699 మాటలుG2981 గ్రహింG1097పకున్నారుG3756? మీరు నాG1699 బోధG3056 వినG191నేరకుండుటG3756వలననేగదాG1410?

Why do ye not understand my speech? even because ye cannot hear my word.
44

మీరుG5210 మీ తండ్రిG3962యగుG1537 అపవాదిG1228 సంబంధులుG2075; మీG5216 తండ్రిG3962 దురాశలుG1939 నెరవేర్చG4160 గోరుచున్నారుG2309. ఆదిG746నుండిG575 వాడుG1565 నరహంతకుడైG443యుండిG2258 సత్యG225మందుG1722 నిలిచినవాడుG2476 కాడుG3756; వానిG846యందుG1722 సత్యమేG225లేదుG3756; వాడు అబద్ధమాడుG5579నప్పుడుG3752 తన స్వభావముG2398 అనుసరించియే మాటలాడునుG2980; వాడుG2076 అబద్ధికుడునుG5583 అబద్ధమునకుG846 జనకుడునైG3962 యున్నాడు.

Ye are of your father the devil, and the lusts of your father ye will do. He was a murderer from the beginning, and abode not in the truth, because there is no truth in him. When he speaketh a lie, he speaketh of his own: for he is a liar, and the father of it.
45

నేనుG1473 సత్యమునేG225 చెప్పుచున్నానుG3004 గనుకG3754 మీరు నన్నుG3427 నమ్మG4100రుG3756.

And because I tell you the truth, ye believe me not.
46

నాG3165యందుG4012 పాపముG266న్నదని మీG5216లోG1537 ఎవడుG5101 స్థాపించునుG1651? నేను సత్యముG225 చెప్పుచున్నG3004యెడలG1487 మీG5210రెందుకుG1302 నన్నుG3427 నమ్మG4100రుG3756?

Which of you convinceth me of sin? And if I say the truth, why do ye not believe me?
47

దేవునిG2316 సంబంధిG1537యైనవాడుG1537 దేవునిG2316 మాటలుG4487 వినునుG191. మీరుG5210 దేవునిG2316 సంబంధులుG1537 కారుG3756 గనుకనేG3754 మీరుG5210 వినG191రనిG3756 చెప్పెను.

He that is of God heareth God's words: ye therefore hear them not, because ye are not of God.
48

అందుకుG3767 యూదులుG2453–నీవుG4771 సమరయుడవుG4541నుG2532 దయ్యముG1140పట్టినవాడవునుG2192 అనిG3754 మేముG2249 చెప్పుమాటG3004 సరియేG2573గదాG3756 అనిG3754 ఆయనతోG846 చెప్పగాG2036

Then answered the Jews, and said unto him, Say we not well that thou art a Samaritan, and hast a devil?
49

యేసుG2424–నేనుG1473 దయ్యముG1140పట్టినG2192 వాడను కానుG3756, నాG3450 తండ్రినిG3962 ఘనపరచువాడనుG5091; మీరుG5210 నన్నుG3165 అవమానపరచుచున్నారుG818.

Jesus answered, I have not a devil; but I honour my Father, and ye do dishonour me.
50

నేనుG1473 నాG3450 మహిమనుG1391 వెదకుటG2212లేదుG3756; వెదకుచుG2212 తీర్పు తీర్చుచుG2919 ఉండువాడొకడు కలడుG2076.

And I seek not mine own glory: there is one that seeketh and judgeth.
51

ఒకడుG5100 నాG1699 మాటG3056 గైకొనినG5083 యెడలG1437 వాడెన్నడునుG165 మరణముG2288 పొందG2334డనిG3364 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననిG3004 ఉత్తరమిచ్చెను.

Verily, verily, I say unto you, If a man keep my saying, he shall never see death.
52

అందుకుG3767 యూదులుG2453–నీవు దయ్యముG1140 పట్టినవాడG2192వనిG3754 యిప్పుడెG3568రుగుదుముG1097; అబ్రాహామునుG11 ప్రవక్తలుG4396నుG3588 చనిపోయిరిG599; అయినను ఒకడుG5100 నాG3450 మాటG3056 గైకొనినG5083యెడలG1437 వాడుG1519 ఎన్నడునుG165 మరణముG2288 రుచిG1089చూడడనిG3364 నీవు చెప్పుచున్నావు.

Then said the Jews unto him, Now we know that thou hast a devil. Abraham is dead, and the prophets; and thou sayest, If a man keep my saying, he shall never taste of death.
53

మనG2257 తండ్రియైనG3962 అబ్రాహాముG11 చనిపోయెనుG599 గదా; నీవG4771తనికంటెG1488 గొప్పG3187వాడవాG3361? ప్రవక్తలుG4396నుG3588 చనిపోయిరిG599; నిన్నుG4572 నీవెG4771వడవనిG5101 చెప్పుకొనుచుG4160న్నావని ఆయన నడిగిరి.

Art thou greater than our father Abraham, which is dead? and the prophets are dead: whom makest thou thyself?
54

అందుకు యేసుG2424–నన్నుG1473 నేనేG1683 మహిమపరచుకొనినG1392యెడలG1437 నాG3450 మహిమG1391 వట్టిదిG3762; మాG5216 దేవుడG2316నిG3754 మీరెG5210వరినిG3739గూర్చి చెప్పుదురోG3004G2076 నాG3450 తండ్రియేG3962 నన్నుG3165 మహిమపరచుచున్నాడుG1392.

Jesus answered, If I honour myself, my honour is nothing: it is my Father that honoureth me; of whom ye say, that he is your God:
55

మీరు ఆయననుG846 ఎరుG1097గరుG3756, నేGనాయననుG846 ఎరుగుదునుG1492; ఆయననుG846 ఎరుG1492గననిG3756 నేను చెప్పినG2036యెడలG1437 మీG5216వలెG3664 నేనునుG3754 అబద్ధికుడనైG5583 యుందునుG2071 గానిG235, నేనాయననుG846 ఎరుగుదునుG1492, ఆయనG846 మాటG3056 గైకొనుచున్నానుG5083.

Yet ye have not known him; but I know him: and if I should say, I know him not, I shall be a liar like unto you: but I know him, and keep his saying.
56

మీG5216 తండ్రియైనG3962 అబ్రాహాముG11 నాG1699 దినముG2250 చూతుG1492ననిG2443 మిగుల ఆనందించెనుG21; అది చూచిG1492 సంతోషించెనుG5463 అనెను.

Your father Abraham rejoiced to see my day: and he saw it, and was glad.
57

అందుకుG3767 యూదులుG2453–నీకింకనుG3768 ఏబదిG4004 సంవత్సరములైనG2094 లేవే, నీవు అబ్రాహామునుG11 చూచితివాG3708 అని ఆయనG846తోG4314 చెప్పగాG2036,

Then said the Jews unto him, Thou art not yet fifty years old, and hast thou seen Abraham?
58

యేసుG2424–అబ్రాహాముG11 పుట్టకమునుపేG4250 నేను ఉన్నాననిG1096 మీతోG846 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననెనుG3004.

Jesus said unto them, Verily, verily, I say unto you, Before Abraham was, I am.
59

కాబట్టిG3767 వారుG846 ఆయనG846మీదG1909 రువ్వుG906టకుG2443 రాళ్లుG3037 ఎత్తిరిG142 గానిG1161 యేసుG2424 దాగిG2928 దేవాలయముG2411లోG3588 నుండిG3855 బయటికిG1537 వెళ్లిపోయెనుG1831.

Then took they up stones to cast at him: but Jesus hid himself, and went out of the temple, going through the midst of them, and so passed by.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.