Day 23
Day 24 : నిర్గమకాండము 1-3 & మత్తయి 28
Day 25

నిర్గమకాండము అధ్యాయము 1

1

ఐగుప్తులోనికిH4714 యాకోబుతోH3290 వచ్చినH1121 ఇశ్రాయేలీయులH3478 పేరులుH8034 ఏవనగాH428, రూబేనుH7205 షిమ్యోనుH8095 లేవిH3878 యూదాH3063 ఇశ్శాఖారుH3485 జెబూలూనుH2074 బెన్యామీనుH1144.

Now these are the names of the children of Israel, which came into Egypt; every man and his household came with Jacob.
2

దానుH4714 నఫ్తాలిH5321 గాదుH4714 ఆషేరుH4714.

Reuben, Simeon, Levi, and Judah,
3

వీరిలో ప్రతివాడునుH376 తన తనH1004 కుటుంబముతోH1004 వచ్చెనుH935.

Issachar, Zebulun, and Benjamin,
4

యాకోబుH3290 గర్భమున పుట్టినవారందరుH3605 డెబ్బదిమందిH7657.

Dan, and Naphtali, Gad, and Asher.
5

అప్పటికి యోసేపుH3130 ఐగుప్తులోH4714 ఉండెనుH1961.

And all the souls that came out of the loins of Jacob were seventy souls: for Joseph was in Egypt already.
6

యోసేపునుH3130 అతనిH3605 అన్నదమ్ములందరునుH251 ఆ తరముH1755 వారందరునుH3605 చనిపోయిరిH4191.

And Joseph died, and all his brethren, and all that generation.
7

ఇశ్రాయేలీయులుH3478 బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించిH7235 అత్యధికముగా ప్రబలిరి; వారున్న ప్రదేశముH776 వారితోH854 నిండి యుండెనుH4390.

And the children of Israel were fruitful, and increased abundantly, and multiplied, and waxed exceeding mighty; and the land was filled with them.
8

అప్పుడు యోసేపునుH3130 ఎరుగని క్రొత్తH2319రాజుH4428 ఐగుప్తునుH4714 ఏల నారంభించెను.

Now there arose up a new king over Egypt, which knew not Joseph.
9

అతడు తన జనులతోH5971 ఇట్లనెను–H559ఇదిగో ఇశ్రాయేలుH3478 సంతతియైన యీ జనముH5971 మనకంటెH4480 విస్తారముగానుH7227 బలిష్ఠముగానుH6099 ఉన్నది.

And he said unto his people, Behold, the people of the children of Israel are more and mightier than we:
10

వారు విస్తరింపకుండునట్లుH7235 మనము వారియెడల యుక్తిగాH2449 జరిగించుదము రండిH1961; లేనియెడలH3588 యుద్ధముH4421 కలుగునప్పుడుకూడ మన శత్రువులతోH8130 చేరి మనకు విరోధముగా యుద్ధముచేసిH3898 యీ దేశములోనుండిH776, వెళ్లిపోదురేమో అనెను.

Come on, let us deal wisely with them; lest they multiply, and it come to pass, that, when there falleth out any war, they join also unto our enemies, and fight against us, and so get them up out of the land.
11

కాబట్టి వారిమీద పెట్టినH7760 భారములలోH5450 వారిని శ్రమపెట్టుటకుH6031 వెట్టి పనులు చేయించు అధికారులనుH8269 H4522 వారిమీద నియ మింపగా వారు ఫరోకొరకుH6547 ధాన్యాదులనుH4543 నిలువచేయు పీతోముH6619 రామెసేసనుH7486 పట్టణములనుH5892 (H853) కట్టిరిH1129.

Therefore they did set over them taskmasters to afflict them with their burdens. And they built for Pharaoh treasure cities, Pithom and Raamses.
12

అయిననుH834 ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టినకొలదిH6031 వారు విస్తరించిH7235 ప్రబలిరిH3651 H6555 గనుకH4480 H6440 వారు ఇశ్రాయేలీయులH3478 యెడల అసహ్య పడిరి.

But the more they afflicted them, the more they multiplied and grew. And they were grieved because of the children of Israel.
13

ఇశ్రాయేలీయులచేతH3478 ఐగుప్తీయులుH4714 కఠినముగాH6531 సేవH5647 చేయించుకొనిరిH853;

And the Egyptians made the children of Israel to serve with rigour:
14

వారు ఇశ్రాయేలీయులచేత చేయించుకొనినH853 ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములోH7704 (H853) చేయు ప్రతిపనిలోను కఠినసేవ చేయించి వారి ప్రాణములనుH2416 విసికించిరి.

And they made their lives bitter with hard bondage, in morter, and in brick, and in all manner of service in the field: all their service, wherein they made them serve, was with rigour.
15

మరియు ఐగుప్తుH4714రాజుH4428 షిఫ్రాH8236 పూయాH6326  అను హెబ్రీయులH5680 మంత్రసానులతోH3205 మాటలాడిH559

And the king of Egypt spake to the Hebrew midwives, of which the name of the one was Shiphrah, and the name of the other Puah:
16

–మీరు హెబ్రీ స్త్రీలకుH5680 మంత్రసానిపనిH3205 చేయుచు వారిని కాన్పుపీటల మీదH5921 చూచినప్పుడుH7200 మగవాడైనయెడలH1121 వాని చంపుడి, ఆడుదైనయెడలH1323 దాని బ్రదుకనియ్యుడనిH2425 వారితో చెప్పెనుH559 .

And he said, When ye do the office of a midwife to the Hebrew women, and see them upon the stools; if it be a son, then ye shall kill him: but if it be a daughter, then she shall live.
17

అయితే ఆ మంత్రసానులుH3205 దేవునికిH430 భయపడిH3372 (H853), ఐగుప్తుH4714రాజుH4428 తమ కాజ్ఞాపించినట్లుH1696 H413 చేయకH6213 మగపిల్లలను బ్రదుకనియ్యగాH2421 (H853)

But the midwives feared God, and did not as the king of Egypt commanded them, but saved the men children alive.
18

ఐగుప్తుH4714రాజుH4428 ఆ మంత్రసానులనుH3205 పిలిపించి–మీరెందుకుH4069 మగపిల్లలనుH3206 బ్రదుకనిచ్చితిరి? ఈ పని యేల చేసితిరి అని అడిగెను.

And the king of Egypt called for the midwives, and said unto them, Why have ye done this thing, and have saved the men children alive?
19

అందుకుH3588 ఆ మంత్రసానులు–H3205హెబ్రీ స్త్రీలుH5680 ఐగుప్తుH4713 స్త్రీలH802వంటివారు కారుH3808 ; వారు చురుకైనవారు. మంత్రసానిH3205 వారియొద్దకుH413 వెళ్లక H935మునుపేH2962వారు ప్రసవించిH3205 యుందురని ఫరోతోH6547 చెప్పిరిH559.

And the midwives said unto Pharaoh, Because the Hebrew women are not as the Egyptian women; for they are lively, and are delivered ere the midwives come in unto them.
20

దేవుడుH430 ఆ మంత్రసానులకుH3205 మేలుచేసెనుH3190. ఆ జనముH5971 విస్తరించిH7235 మిక్కిలి ప్రబలెనుH6105.

Therefore God dealt well with the midwives: and the people multiplied, and waxed very mighty.
21

ఆ మంత్రసానులుH3205 దేవునికిH430 భయపడిH3372నందునH3588 ఆయన వారికి వంశాభివృద్ధిH1004 కలుగజేసెనుH6213.

And it came to pass, because the midwives feared God, that he made them houses.
22

అయితే ఫరో–H6547హెబ్రీయులలో పుట్టినH3209 ప్రతి కుమారునిH1121 నదిలోH2975 పారవేయుడిH7993, ప్రతిH3605 కుమార్తెనుH1323 బ్రదుకనియ్యుడిH2421 అని తన జనులH5971లందరికిH3605ఆజ్ఞాపించెనుH559.

And Pharaoh charged all his people, saying, Every son that is born ye shall cast into the river, and every daughter ye shall save alive.

నిర్గమకాండము అధ్యాయము 2

1

లేవిH3878 వంశస్థుడొకడు వెళ్లిH1980 లేవిH3878 కుమార్తెనుH1323 వివాహము చేసికొనెను.

And there went a man of the house of Levi, and took to wife a daughter of Levi.
2

ఆ స్త్రీ H802గర్భవతియైH2029 కుమారునిH1121 కని, వాడు సుందరుడైH2896 యుండుట చూచిH7200 మూడుH7969నెలలుH3391 వానిని దాచెనుH6845.

And the woman conceived, and bare a son: and when she saw him that he was a goodly child, she hid him three months.
3

తరువాతH5750 ఆమె వానిH3201 దాచH6845లేకH3808 వానికొరకు ఒక జమ్ముH1573పెట్టెH8392 తీసికొనిH3947, దానికి జిగటమన్నునుH2564 కీలునుH2203 పూసిH2560, అందులో ఆ పిల్లవానినిH3206పెట్టిH7760 యేటిH2975యొడ్డునH8193 జమ్ములో దానిని ఉంచగా,

And when she could not longer hide him, she took for him an ark of bulrushes, and daubed it with slime and with pitch, and put the child therein; and she laid it in the flags by the river's brink.
4

వానికేమిH4100 సంభవించునోH6213 తెలిసికొనుటకుH3045 వాని అక్కH269 దూరముగాH4480 నిలిచియుండెనుH3320.

And his sister stood afar off, to wit what would be done to him.
5

ఫరోH6547కుమార్తెH1323 స్నానముH7364 చేయుటకుH5921 ఏటికిH2975 వచ్చెనుH3381. ఆమె పనికత్తెలుH5291 ఏటిH2975యొడ్డునH3027 నడుచుచుండగాH1980 ఆమె నాచులోని ఆ పెట్టెనుH8392 చూచిH7200, తన పనికత్తె నొకతెనుH519 పంపిH7971 దాని తెప్పించిH3947

And the daughter of Pharaoh came down to wash herself at the river; and her maidens walked along by the river's side; and when she saw the ark among the flags, she sent her maid to fetch it.
6

తెరచిH6605 ఆ పిల్లవానిH3206 చూచినప్పుడుH7200 ఆ పిల్లవాడుH5288 ఏడ్చుచుండగాH1058 చూచిH2009 వానియందుH5921 కనికరించి–H2550వీడు హెబ్రీయులH4480 పిల్లలలో నొకడనెనుH559.

And when she had opened it, she saw the child: and, behold, the babe wept. And she had compassion on him, and said, This is one of the Hebrews' children.
7

అప్పుడు వాని అక్కH269 ఫరోH6547 కుమార్తెH1323తోH413 నీకొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్లిH1980 హెబ్రీ స్త్రీలలోH5680 ఒక దాదినిH802 పిలుచుకొనిH7121 వత్తునా అనెనుH559.

Then said his sister to Pharaoh's daughter, Shall I go and call to thee a nurse of the Hebrew women, that she may nurse the child for thee?
8

అందుకు ఫరోH6547 కుమార్తె–H1323వెళ్లుమనిH1980 చెప్పగాH559 ఆ చిన్నదిH5959 వెళ్లిH1980 ఆ బిడ్డH3206 తల్లినిH517 పిలుచుకొనిH7121 వచ్చెను.

And Pharaoh's daughter said to her, Go. And the maid went and called the child's mother.
9

ఫరోH6547 కుమార్తెH1323 ఆమెతో–ఈ బిడ్డను తీసికొని పోయిH1980 నాకొరకు వానికి పాలిచ్చి పెంచుముH3243, నేనుH589 నీకు జీతమిH7939చ్చెదననిH5414 చెప్పగాH559, ఆ స్త్రీH802 ఆ బిడ్డనుH3206 తీసికొనిH3947 పోయి పాలిచ్చి పెంచెనుH5134.

And Pharaoh's daughter said unto her, Take this child away, and nurse it for me, and I will give thee thy wages. And the woman took the child, and nursed it.
10

ఆ బిడ్డH3206 పెద్దవాడైనH1431 తరువాత ఆమె ఫరోH6547 కుమార్తెH1323 యొద్దకు అతని తీసికొనిH935 వచ్చెను, అతడు ఆమెకు కుమారుH1121డాయెనుH1961. ఆమె–నీటిలోనుండి ఇతని తీసితినని చెప్పిH559 అతనికి మోషేH4872 అను పేరు పెట్టెను.

And the child grew, and she brought him unto Pharaoh's daughter, and he became her son. And she called his name Moses: and she said, Because I drew him out of the water.
11

ఆ దినములలోH1992 మోషేH4872 పెద్దవాడైH1431 తన జనులయొద్దకుH251 పోయిH3318 వారి భారములనుH5450 చూచెనుH7200. అప్పుడతడు తన జనులలో ఒకH251 హెబ్రీయునిH5680 ఒక ఐగుప్తీయుడుH4713 కొట్టగాH5221 చూచెను.

And it came to pass in those days, when Moses was grown, that he went out unto his brethren, and looked on their burdens: and he spied an Egyptian smiting an Hebrew, one of his brethren.
12

అతడు ఇటుH3541 అటుH3541 తిరిగి చూచిH6437 యెవడునుH376 లేకపోగాH369 ఆ ఐగుప్తీయునిH4713 చంపిH5221 యిసుకలోH2344 వాని కప్పి పెట్టెనుH2934.

And he looked this way and that way, and when he saw that there was no man, he slew the Egyptian, and hid him in the sand.
13

మరుH8145నాడుH3117 అతడు బయట నడిచి వెళ్లుచుండగాH3318 హెబ్రీయులైనH5680 మనుష్యుH376లిద్దరుH8147 పోట్లాడుచుండిరిH5327.

And when he went out the second day, behold, two men of the Hebrews strove together: and he said to him that did the wrong, Wherefore smitest thou thy fellow?
14

అప్పుడతడు అన్యాయముH7563 చేసినవాని చూచి–నీ వేలH4100 నీ పొరుగువానిH7453 కొట్టుచున్నావనిH5221 అడుగగాH559 అతడు–మామీదH5921 నిన్ను అధికారినిగానుH8269 తీర్పరినిగానుH8199 నియమించినH7760వాడెవడుH4310? నీవు ఆ ఐగుప్తీయునిH4713 చంపిH2026నట్లుH834 నన్నును చంపవలెననిH2026 అనుకొనుచున్నావాH559 అనెను. అందుకు మోషేH4872–నిశ్యముగాH403 ఈ సంగతిH1697 బయలు పాడెననుకొనిH3045 భయపడెనుH3372.

And he said, Who made thee a prince and a judge over us? intendest thou to kill me, as thou killedst the Egyptian? And Moses feared, and said, Surely this thing is known.
15

ఫరోH6547 ఆ సంగతి వినిH8085 మోషేనుH4872 చంపH2026 చూచెనుH1245గాని, మోషేH4872 ఫరోH6547 యెదుటH6440నుండిH4480 పారిపోయిH1272 మిద్యానుH4080 దేశములోH776 నిలిచిపోయిH3427 యొక బావిH875యొద్దH5921 కూర్చుండెనుH3427.

Now when Pharaoh heard this thing, he sought to slay Moses. But Moses fled from the face of Pharaoh, and dwelt in the land of Midian: and he sat down by a well.
16

మిద్యానుH4080 యాజకునికిH3548 ఏడుగురుH7651 కుమార్తెలుండిరిH1323. వారు వచ్చిH935 తమ తండ్రిH1 మందకుH6629 పెట్టుటకు నీళ్లుH8248 చేది తొట్లనుH7298 నింపుచుండగాH4390

Now the priest of Midian had seven daughters: and they came and drew water, and filled the troughs to water their father's flock.
17

మందకాపరులుH7462 వచ్చిH935 వారిని తోలివేసిరిH1644. అప్పుడు మోషేH4872 లేచిH6965 వారికి సహాయము చేసిH3467 మందకుH6629 నీళ్లు పెట్టెనుH8248.

And the shepherds came and drove them away: but Moses stood up and helped them, and watered their flock.
18

వారు తమ తండ్రియైనH1 రగూయేలుH7467 నొద్దకుH413 వచ్చినప్పుడుH935 అతడు–నేడుH3117 మీరింత త్వరగాH4116 ఎట్లుH4069 వచ్చితిH935రనెనుH559.

And when they came to Reuel their father, he said, How is it that ye are come so soon to day?
19

అందుకు వారు–ఐగుప్తీయుH4713డొకడుH376 మందకాపరులH7462 చేతిH3027లోనుండిH4480 మమ్మును తప్పించిH5337 వడిగా నీళ్లు చేదిH1802 మన మందకుH6629 పెట్టెననగాH8248

And they said, An Egyptian delivered us out of the hand of the shepherds, and also drew water enough for us, and watered the flock.
20

అతడు తన కుమార్తెలH1323తొ–H413అతడెక్కడ?H346 ఆ మనుష్యునిH376 ఏలH4100 విడిచిH5800 వచ్చితిరి? భోజనమునకుH398 అతని పిలుచుకొనిH7121 రండనెను.

And he said unto his daughters, And where is he? why is it that ye have left the man? call him, that he may eat bread.
21

మోషేH4872 ఆ మనుష్యునిH376తోH854 నివసించుటకుH3427 సమ్మతించెనుH2974. అతడు తన కుమార్తెయైనH1323 సిప్పోరానుH6855 మోషేH4872 కిచ్చెనుH5414.

And Moses was content to dwell with the man: and he gave Moses Zipporah his daughter.
22

ఆమె ఒక కుమారునిH1121 కనినప్పుడుH3205 మోషే–H4872నేను అన్యH5237 దేశములోH776 పరదేశినైH1616 యుంటిననుకొనిH1961 వానికి గెర్షోముH1648 అనుపేరుH8034 పెట్టెనుH7121.

And she bare him a son, and he called his name Gershom: for he said, I have been a stranger in a strange land.
23

ఆలాగున అనేక దినములుH3117 జరిగినమీదట ఐగుప్తుH4714 రాజుH4428 చనిపోయెనుH4191. ఇశ్రాయేలీయులుH3478 తాము చేయుచున్న వెట్టి పనులనుH5656బట్టిH4480 నిట్టూర్పులు విడుచుచుH2199 మొరపెట్టుచుండగాH7775, తమ వెట్టి పనులనుH5656బట్టిH4480 వారు పెట్టిన మొరH7775 దేవునిH430యొద్దకుH413 చేరెనుH5927.

And it came to pass in process of time, that the king of Egypt died: and the children of Israel sighed by reason of the bondage, and they cried, and their cry came up unto God by reason of the bondage.
24

కాగా దేవుడుH430 వారి మూలుగునుH5009 వినిH8085, అబ్రాహాముH85 ఇస్సాకుH3327 యాకోబుH3290లతోH854 తాను చేసిన నిబంధననుH1285 జ్ఞాపకము చేసికొనెనుH2142.

And God heard their groaning, and God remembered his covenant with Abraham, with Isaac, and with Jacob.
25

దేవుడుH430 ఇశ్రాయేలీయులనుH3478 చూచెనుH7200; దేవుడుH430 వారియందు లక్ష్యముంచెనుH3045.

And God looked upon the children of Israel, and God had respect unto them.

నిర్గమకాండము అధ్యాయము 3

1

మోషేH4872 మిద్యానుH4080 యాజకుడైనH3548 యిత్రోH3503 అను తన మామH2859 మందనుH6629 మేపుచుH7462, ఆ మందనుH6629 అరణ్యముH4057 అవతలకుH310 తోలుకొనిH5090 దేవునిH430 పర్వతమైనH2022 హోరేబుకుH2722 వచ్చెనుH935.

Now Moses kept the flock of Jethro his father in law, the priest of Midian: and he led the flock to the backside of the desert, and came to the mountain of God, even to Horeb.
2

ఒక పొదH5572 నడిమినిH8432 అగ్నిH784జ్వాలలోH3827 యెహోవాH3068 దూతH4397 అతనికిH413 ప్రత్యక్షమాయెనుH7200. అతడు చూచినప్పుడుH7200 అగ్నిH784 వలన ఆ పొదH5572 మండుచుండెనుH1197. గాని పొదH5572 కాలిH398పోలేదుH369.

And the angel of the LORD appeared unto him in a flame of fire out of the midst of a bush: and he looked, and, behold, the bush burned with fire, and the bush was not consumed.
3

అప్పుడు మోషే–H4872ఆ పొదH5572 యేలH4069 కాలిH1197పోలేదోH3808 నేను ఆ తట్టు వెళ్లిH5493 యీH2088 గొప్పH1419వింతH4758 చూచెదననుకొనెనుH7200.

And Moses said, I will now turn aside, and see this great sight, why the bush is not burnt.
4

దానిని చూచుటకుH7200 అతడు ఆ తట్టు వచ్చుటH5493 యెహోవాH3068 చూచెనుH7200. దేవుడుH430 ఆ పొదH5572 నడుమH8432నుండి–H4480మోషేH4872 మోషేH4872 అని అతనిని పిలిచెనుH7121. అందుకతడు–చిత్తముH2009 ప్రభువాH3068 అనెనుH559.

And when the LORD saw that he turned aside to see, God called unto him out of the midst of the bush, and said, Moses, Moses. And he said, Here am I.
5

అందుకాయన–దగ్గరకుH1988 రాH7126వద్దుH408, నీ పాదములH7272 నుండిH4480 నీ చెప్పులుH5275 విడువుముH5394, నీవు నిలిచియున్నH5975 స్థలముH4725 పరిశుద్ధH6944 ప్రదేశముH127 అనెను.

And he said, Draw not nigh hither: put off thy shoes from off thy feet, for the place whereon thou standest is holy ground.
6

మరియు ఆయన–నేనుH595 నీ తండ్రిH1 దేవుడనుH430, అబ్రాహాముH85 దేవుడనుH430 ఇస్సాకుH3327 దేవుడనుH430 యాకోబుH3290 దేవుడనుH430 అని చెప్పగాH559 మోషేH4872 తన ముఖమునుH6440 కప్పుకొనిH5641 దేవునిH430వైపుH413 చూడH5027 వెరచెనుH3372.

Moreover he said, I am the God of thy father, the God of Abraham, the God of Isaac, and the God of Jacob. And Moses hid his face; for he was afraid to look upon God.
7

మరియు యెహోవా–H3068యిట్లనెనుH559 నేను ఐగుప్తులోనున్నH4714 నా ప్రజలH5971 బాధనుH6040 నిశ్చయముగా చూచితినిH7200, పనులలో తమ్మును కష్టపెట్టువారినిH5060బట్టిH480 వారు పెట్టిన మొరనుH6818 వింటినిH8085, వారి దుఃఖములుH4341 నాకు తెలిసే యున్నవిH3045.

And the LORD said, I have surely seen the affliction of my people which are in Egypt, and have heard their cry by reason of their taskmasters; for I know their sorrows;
8

కాబట్టి ఐగుప్తీయులH4714 చేతిH3027లోనుండిH4480 వారిని విడిపించుటకునుH5337, ఆH1931 దేశముH776లోనుండిH4480 విశాలమైనH7342 మంచిH2896 దేశముH776నకుH413, అనగా కనానీయులకుH3669 హిత్తీయులకుH2850 అమోరీయులకుH567 పెరిజ్జీయులకుH6522 హివ్వీయులకుH2340 యెబూసీయులకుH2893 నివాసస్థానమై, పాలుH2461 తేనెలుH1706 ప్రవహించుH2100 దేశముH776నకుH413 వారిని నడిపించుటకునుH5927 దిగివచ్చి యున్నానుH3381.

And I am come down to deliver them out of the hand of the Egyptians, and to bring them up out of that land unto a good land and a large, unto a land flowing with milk and honey; unto the place of the Canaanites, and the Hittites, and the Amorites, and the Perizzites, and the Hivites, and the Jebusites.
9

ఇశ్రాయేలీయులH3478 మొరH6818 నిజముగా నాయొద్దకుH413 చేరినదిH935, ఐగుప్తీయులుH4714 వారినిపెట్టుచున్నH3905 హింసH3906 చూచితినిH7200.

Now therefore, behold, the cry of the children of Israel is come unto me: and I have also seen the oppression wherewith the Egyptians oppress them.
10

కాగాH6258 రమ్ముH1980, నిన్ను ఫరోH6547యొద్దకుH413 పంపెదనుH7971; ఇశ్రాయేలీయులైనH3478 నా ప్రజలనుH5971 నీవు ఐగుప్తుH4714లోనుండిH4480 తోడుకొని పోవలెననెనుH3318.

Come now therefore, and I will send thee unto Pharaoh, that thou mayest bring forth my people the children of Israel out of Egypt.
11

అందుకు మోషే–H4872నేనుH595 ఫరోH6547 యొద్దకుH413 వెళ్లుటకునుH1980, ఇశ్రాయేలీయులనుH3478 ఐగుప్తుH4714లోనుండిH4480 తోడుకొని పోవుటకునుH3318 ఎంతటివాడనని దేవునిH430తోH413 అనగాH559

And Moses said unto God, Who am I, that I should go unto Pharaoh, and that I should bring forth the children of Israel out of Egypt?
12

ఆయన–నిశ్చయముగాH3588 నేనుH595 నీకుH5973 తోడైయుందునుH1961, నేనుH595 నిన్ను పంపితిననుటకుH7971 ఇదిH2088 నీకు సూచనH226; నీవు ఆ ప్రజలనుH5971 ఐగుప్తుH4714లోనుండిH4480 తోడుకొని వచ్చినH3318 తరువాత మీరు ఈ పర్వతముH2022మీదH5921 దేవునిH430 సేవించెదరనెనుH5647.

And he said, Certainly I will be with thee; and this shall be a token unto thee, that I have sent thee: When thou hast brought forth the people out of Egypt, ye shall serve God upon this mountain.
13

మోషే–H4872చిత్తగించుముH2009; నేను ఇశ్రాయేలీయులH3478యొద్దకుH413 వెళ్లిH935 వారిని చూచి–మీ పితరులH1 దేవుడుH430 మీ యొద్దకుH413 నన్ను పంపెననిH7971 వారితో చెప్పగాH559 వారు–ఆయన పేరేH8034మిH4100 అని అడిగిన యెడల వారితో నేనేమిH4100 చెప్పవలెననిH559 దేవునిH430 నడిగెనుH559.

And Moses said unto God, Behold, when I come unto the children of Israel, and shall say unto them, The God of your fathers hath sent me unto you; and they shall say to me, What is his name? what shall I say unto them?
14

అందుకు దేవుడు–H430నేను ఉన్నవాడనుH1961 అను వాడనైH834యున్నాననిH1961 మోషేH4872తోH413 చెప్పెనుH559. మరియు ఆయన–ఉండుననువాడుH1961 మీయొద్దకుH413 నన్ను పంపెననిH7971 నీవు ఇశ్రాయేలీయులతోH3478 చెప్పవలెననెనుH559.

And God said unto Moses, I AM THAT I AM: and he said, Thus shalt thou say unto the children of Israel, I AM hath sent me unto you.
15

మరియు దేవుడుH430 మోషేH4872తోH413 నిట్లనెను–H559మీ పితరులH1 దేవుడైనH430 యెహోవాH3068, అనగా అబ్రాహాముH85 దేవుడుH430 ఇస్సాకుH3327 దేవుడుH430 యాకోబుH3290 దేవుడునైనH430 యెహోవాH3068 మీ యొద్దకుH413 నన్ను పంపెననిH7971 నీవు ఇశ్రాయేలీయుH3478లతోH413 చెప్పవలెనుH559. నిరంతరముH5769 నా నామముH2088 ఇదేH2088, తరతరములకుH1755 ఇదిH2088 నా జ్ఞాపకార్థకH2143 నామముH8034.

And God said moreover unto Moses, Thus shalt thou say unto the children of Israel, The LORD God of your fathers, the God of Abraham, the God of Isaac, and the God of Jacob, hath sent me unto you: this is my name for ever, and this is my memorial unto all generations.
16

నీవు వెళ్లిH1980 ఇశ్రాయేలీయులH3478 పెద్దలనుH2205 పోగుచేసి–H622మీ పితరులH1 దేవుడైనH430 యెహోవాH3068, అనగా అబ్రాహాముH85 ఇస్సాకుH3327 యాకోబులH3290 దేవుడుH430, నాకు ప్రత్యక్షమైH7200 యిట్లనెను–H559నేను మిమ్మును, ఐగుప్తులోH4714 మీకు సంభవించినదానినిH6213, నిశ్చయముగాH6485 చూచితిని,

Go, and gather the elders of Israel together, and say unto them, The LORD God of your fathers, the God of Abraham, of Isaac, and of Jacob, appeared unto me, saying, I have surely visited you, and seen that which is done to you in Egypt:
17

ఐగుప్తుH4714 బాధH6040లోనుండిH4480 పాలుH2461 తేనెలుH1706 ప్రవహించుH2100 దేశముH776నకుH413, అనగా కనానీయులుH3669 హిత్తీయులుH2850 అమోరీయులుH567 పెరిజ్జీయులుH6522 హివ్వీయులుH2340 యెబూసీయులున్నH2983 దేశముH776నకుH413 మిమ్ము రప్పించెదననిH5927 సెలవిచ్చితిననిH559 వారితోH413 చెప్పుముH559.

And I have said, I will bring you up out of the affliction of Egypt unto the land of the Canaanites, and the Hittites, and the Amorites, and the Perizzites, and the Hivites, and the Jebusites, unto a land flowing with milk and honey.
18

వారు నీ మాటH6963 విందురుH8085 గనుక నీవును ఇశ్రాయేలీయులH3478 పెద్దలునుH2205 ఐగుప్తుH4714 రాజుH4428నొద్దకుH413 వెళ్లిH935 అతని చూచి–హెబ్రీయులH5680 దేవుడైనH430 యెహోవాH3068 మాకు ప్రత్యక్షమాయెనుH7136 గనుక మేము అరణ్యమునకుH4057 మూడుH7969దినములH3117 ప్రయాణమంత దూరముH1870 పోయి మా దేవుడైనH430 యెహోవాకుH3068 బలిని సమర్పించుదుముH2076 సెలవిమ్మని అతనితో చెప్పవలెనుH559.

And they shall hearken to thy voice: and thou shalt come, thou and the elders of Israel, unto the king of Egypt, and ye shall say unto him, The LORD God of the Hebrews hath met with us: and now let us go, we beseech thee, three days' journey into the wilderness, that we may sacrifice to the LORD our God.
19

ఐగుప్తుH4714 రాజుH4428 మహాH2389బలముతోH3027 మీ మీదికి వచ్చి మిమ్ము పోH1980నియ్యడనిH3808 నేనెరుగుదునుH3045;

And I am sure that the king of Egypt will not let you go, no, not by a mighty hand.
20

కాని, నేను నా చెయ్యిH3027 చాపిH7971 ఐగుప్తుH4714 మధ్యమునH7130 నేను చేయదలచియున్నH6213 నా అద్భుతముH6381లన్నిటినిH3605 చూపి దాని పాడుచేసెదనుH5221. అటుతరువాతH310 అతడు మిమ్ము పంపివేయునుH7971.

And I will stretch out my hand, and smite Egypt with all my wonders which I will do in the midst thereof: and after that he will let you go.
21

మరియు నేను ఈ జనులH5971 యెడల ఐగుప్తీయులకుH4714 కటాక్షముH2580 కలుగజేసెదనుH5414 గనుక మీరు వెళ్లునప్పుడుH1980 వట్టిH7387చేతులతో వెళ్లH1980రుH3808.

And I will give this people favour in the sight of the Egyptians: and it shall come to pass, that, when ye go, ye shall not go empty:
22

ప్రతి స్త్రీయుH802 తన పొరుగుదానినిH7934 తన యింటH1004నుండు దానినిH1481 వెండిH3701నగలనుH3627 బంగారుH2091నగలనుH3627 వస్త్రములనుH8071 ఇమ్మని అడిగి తీసికొనిH7592, మీరు వాటిని మీ కుమారులకునుH1121 మీ కుమార్తెలకునుH1323 ధరింపచేసిH7760 ఐగుప్తీయులనుH4714 దోచుకొందురనెనుH5337.

But every woman shall borrow of her neighbour, and of her that sojourneth in her house, jewels of silver, and jewels of gold, and raiment: and ye shall put them upon your sons, and upon your daughters; and ye shall spoil the Egyptians.

మత్తయి అధ్యాయము 28

1

విశ్రాంతిదినముG4521 గడచిపోయినG3796 తరువాత ఆదిG3391వారమునG4521, తెల్లవారుచుండగాG2020 మగ్దలేనేG3094 మరియయుG3137 వేరొకG243 మరియయుG3137 సమాధినిG5028 చూడG2334వచ్చిరిG2064.

In the end of the sabbath, as it began to dawn toward the first day of the week, came Mary Magdalene and the other Mary to see the sepulchre.
2

ఇదిగోG2400 ప్రభువుG2962 దూతG32 పరలోకముG3772నుండిG1537 దిగిG2597వచ్చిG4334, రాయిG3037 పొర్లించిG617 దానిG846 మీదG1883 కూర్చుండెనుG2521; అప్పుడు మహాG3173భూకంపముG4578 కలిగెనుG1096.

And, behold, there was a great earthquake: for the angel of the Lord descended from heaven, and came and rolled back the stone from the door, and sat upon it.
3

ఆ దూత స్వరూపముG2397 మెరుపుG796వలెG5613 నుండెనుG2258, అతనిG846 వస్త్రముG1742 హిమG5510మంతG5616 తెల్లగాG3022 ఉండెను.

His countenance was like lightning, and his raiment white as snow:
4

అతనికిG846 భయపడుటG5401వలనG575 కావలివారుG5083 వణకిG4579 చచ్చినవారిG3498వలెG5616 నుండిరిG1096.

And for fear of him the keepers did shake, and became as dead men.
5

దూతG32G3588 స్త్రీలనుG1135 చూచి–మీరుG5210 భయG5399పడకుడిG3361, సిలువ వేయబడినG4717 యేసునుG2424 మీరు వెదకుచున్నాG2212రనిG3754 నాకు తెలియునుG1492;

And the angel answered and said unto the women, Fear not ye: for I know that ye seek Jesus, which was crucified.
6

ఆయనG2076 ఇక్కడG5602 లేడుG3756; తాను చెప్పిG2036నట్టేG2531 ఆయన లేచి యున్నాడుG1453; రండిG1205 ప్రభువుG2962 పండుకొనినG2749 స్థలముG5117 చూచిG1492

He is not here: for he is risen, as he said. Come, see the place where the Lord lay.
7

త్వరగాG5035 వెళ్లిG4198, ఆయన మృతులG3498లోనుండిG575 లేచియున్నాG1453డనిG3754 ఆయనG846 శిష్యులకుG3101 తెలియజేయుడిG2036; ఇదిగోG2400 ఆయన గలిలయG1056లోనికిG1519 మీకుG5209 ముందుగా వెళ్లు చున్నాడుG4254, అక్కడG1563 మీరు ఆయననుG846 చూతురుG3700; ఇదిగోG2400 మీతోG5213 చెప్పితిననెనుG2036.

And go quickly, and tell his disciples that he is risen from the dead; and, behold, he goeth before you into Galilee; there shall ye see him: lo, I have told you.
8

వారు భయముG5401తోనుG3326 మహాG3173 ఆనందముG5479తోనుG3326 సమాధిG3419యొద్దనుండిG575 త్వరగాG5035 వెళ్లిG1831 ఆయనG846 శిష్యులకుG3101 ఆ వర్తమానము తెలుపG518 పరుగెత్తుచుండగాG5143

And they departed quickly from the sepulchre with fear and great joy; and did run to bring his disciples word.
9

యేసుG2424 వారినిG846 ఎదుర్కొని–G528మీకు శుభమనిG5463 చెప్పెనుG5463. వారుG3588 ఆయనయొద్దకు వచ్చిG4334, ఆయనG846 పాదములుG4228 పట్టుకొనిG2902 ఆయనకుG846 మ్రొక్కగాG4352

And as they went to tell his disciples, behold, Jesus met them, saying, All hail. And they came and held him by the feet, and worshipped him.
10

యేసు–G2424భయG5399పడకుడిG3361; మీరు వెళ్లిG5217, నాG3450 సహోదరులుG80 గలిలయG1056కుG1519 వెళ్లవలెG565ననియుG2443 వారక్కడG2546 నన్నుG3165 చూతురనియుG3700 వారికిG846 తెలుపుడనెనుG3004.

Then said Jesus unto them, Be not afraid: go tell my brethren that they go into Galilee, and there shall they see me.
11

వారుG846 వెళ్లుచుండగాG4198 కావలివారిG2892లోG3588 కొందరుG5100 పట్టణముG4172లోనిG1519కిG3588 వచ్చిG2064 జరిగిన సంగతులG1096న్నిటినిG537 ప్రధాన యాజకుG749లతోG3588 చెప్పిరిG518.

Now when they were going, behold, some of the watch came into the city, and shewed unto the chief priests all the things that were done.
12

కాబట్టి వారు పెద్దలG4245తోG3326 కూడి వచ్చిG4863 ఆలోచనG4824చేసిG2983G3588 సైనికులకుG4757 చాలG2425 ద్రవ్యG694మిచ్చిG1325

And when they were assembled with the elders, and had taken counsel, they gave large money unto the soldiers,
13

–మేముG2257 నిద్రపోవుచుండగాG2837 అతనిG846 శిష్యులుG3101 రాత్రివేళG3571వచ్చిG2064 అతనినిG846 ఎత్తికొనిపోయిG2813రనిG3004 మీరు చెప్పుడిG2036;

Saying, Say ye, His disciples came by night, and stole him away while we slept.
14

ఇదిG5124 అధిపతిG2232 చెవినిబడినG191యెడలG1437 మేమG2249తనిG846 సమ్మతిపరచిG3982 మీకేమియుG5209 తొందరG275కలుగకుండ చేతుమనిG4160 చెప్పిరి.

And if this come to the governor's ears, we will persuade him, and secure you.
15

అప్పుడుG1161 వారుG3588G3588 ద్రవ్యముG694 తీసికొనిG2983 తమకు బోధింపబడినG1321ప్రకారముG5613 చేసిరిG4160. ఈG3778 మాటG3056 యూదులG2453లోG3844 వ్యాపించి నేటిG4594వరకుG3360 ప్రసిద్ధమైయున్నదిG1310.

So they took the money, and did as they were taught: and this saying is commonly reported among the Jews until this day.
16

పదునొకండుమందిG1733 శిష్యులుG3101 యేసుG2424 తమకుG846 నిర్ణయించినG5021 గలిలయG1056లోనిG1519 కొండG3735కుG1519 వెళ్లిరిG4198.

Then the eleven disciples went away into Galilee, into a mountain where Jesus had appointed them.
17

వారు ఆయననుG846 చూచిG1492 ఆయనకుG846 మ్రొక్కిరిG4352గానిG1161, కొందరుG3588 సందేహించిరిG1365.

And when they saw him, they worshipped him: but some doubted.
18

అయితే యేసుG2424 వారియొద్దకుG846 వచ్చి–G4334పరలోకG3772మందునుG1722 భూమిG1093మీదనుG1909 నాకుG3427 సర్వాG3956ధికారముG1849 ఇయ్యబడియున్నదిG1325.

And Jesus came and spake unto them, saying, All power is given unto me in heaven and in earth.
19

కాబట్టిG3767 మీరు వెళ్లిG4198, సమస్తG3956 జనులనుG1484 శిష్యులనుగా చేయుడిG3100; తండ్రిG3962యొక్కయుG3588 కుమారునిG5207యొక్కయుG3588 పరిశుG40ద్ధాత్మG4151యొక్కయుG3588 నామముG3686లోనికిG1519 వారికిG846 బాప్తిస్మ మిచ్చుచుG907

Go ye therefore, and teach all nations, baptizing them in the name of the Father, and of the Son, and of the Holy Ghost:
20

నేను మీకుG5213 ఏ యేG3745 సంగతులనుG3956 ఆజ్ఞాపించితినోG1781 వాటినన్నిటినిG3956 గైకొన వలెననిG5083 వారికిG846 బోధించుడిG1321. ఇదిగోG2400 నేనుG1473 యుగG165సమాప్తిG4930 వరకుG2193 సదాG3956కాలముG2250 మీతోG5216 కూడG3326 ఉన్నానని వారితోG846 చెప్పెను.

Teaching them to observe all things whatsoever I have commanded you: and, lo, I am with you alway, even unto the end of the world. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.