Day 22
Day 23 : ఆదికాండము 49-50 & మత్తయి 27
Day 24

ఆదికాండము అధ్యాయము 49

1

యాకోబుH3290 తన కుమారులనుH1121 పిలిపించిH7121 యిట్లనెనుH559–మీరుకూడి రండిH622, అంత్యH319 దినములలోH3117 మీకు సంభవింపబోవుH7122 సంగతులనుH853 మీకు తెలియచేసెదనుH5046.

And Jacob called unto his sons, and said, Gather yourselves together, that I may tell you that which shall befall you in the last days.
2

యాకోబుH3290 కుమారులారాH1121, కూడివచ్చిH6908 ఆలకించుడిH8085 మీ తండ్రియైనH1 ఇశ్రాయేలుH3478 మాట వినుడిH8085.

Gather yourselves together, and hear, ye sons of Jacob; and hearken unto Israel your father.
3

రూబేనూH7205, నీవుH859 నా పెద్ద కుమారుడవుH1060 నా శక్తియుH3581 నా బలముయొక్కH202 ప్రథమఫలమునుH7225 ఔన్నత్యాH7613తిశయమునుH3499 బలాH5794తిశయమునుH3499 నీవే.

Reuben, thou art my firstborn, my might, and the beginning of my strength, the excellency of dignity, and the excellency of power:
4

నీళ్లవలెH4325 చంచలుడవైH6349 నీవు అతిశయముH3498 పొందవుH408 నీ తండ్రిH1 మంచముమీదిH4904 కెక్కితివిH5927 దానిని అపవిత్రము చేసితివిH2490 అతడు నా మంచముమీదిH3326 కెక్కెనుH5927.

Unstable as water, thou shalt not excel; because thou wentest up to thy father's bed; then defiledst thou it: he went up to my couch.
5

షిమ్యోనుH8095 లేవిH3878 అనువారు సహోదరులుH251 వారి ఖడ్గములుH4380 బలాత్కారపుH2555 ఆయుధములుH3627.

Simeon and Levi are brethren; instruments of cruelty are in their habitations.
6

నా ప్రాణమాH5315, వారి ఆలోచనలోH5475 చేరH935వద్దుH408 నా ఘనమాH3519, వారి సంఘముతోH6951 కలిసికొనH3161వద్దుH408 వారు, కోపమువచ్చిH639 మనుష్యులనుH376 చంపిరిH2026 తమ స్వేచ్ఛచేతH7522 ఎద్దుల గుదికాలి నరములనుH7791 తెగగొట్టిరిH6131.

O my soul, come not thou into their secret; unto their assembly, mine honour, be not thou united: for in their anger they slew a man, and in their selfwill they digged down a wall.
7

వారికోపముH639 వేండ్రమైనదిH5794 వారి ఉగ్రతయుH5678 కఠినమైనదిH7185 అవి శపింపబడునుH779 యాకోబులోH3290 వారిని విభజించెదనుH2505 ఇశ్రాయేలులోH3478 వారిని చెదరగొట్టెదనుH6327.

Cursed be their anger, for it was fierce; and their wrath, for it was cruel: I will divide them in Jacob, and scatter them in Israel.
8

యూదాH3063, నీ సహోదరులుH251 నిన్ను స్తుతించెదరుH3034 నీ చెయ్యిH3027 నీ శత్రువులH341 మెడమీదH6203 ఉండును నీ తండ్రిH1 కుమారులుH1121 నీ యెదుట సాగిలపడుదురుH7812.

Judah, thou art he whom thy brethren shall praise: thy hand shall be in the neck of thine enemies; thy father's children shall bow down before thee.
9

యూదాH3063 కొదమH1482 సింహముH738 నా కుమారుడాH1121, నీవు పట్టినదానిH3766 తిని వచ్చితివిH5927 సింహమువలెనుH738 గర్జించు ఆడు సింహమువలెనుH3833 అతడు కాళ్లు ముడుచుకొని పండుకొనెనుH7257 అతని లేపుH6965వాడెవడుH4100?

Judah is a lion's whelp: from the prey, my son, thou art gone up: he stooped down, he couched as a lion, and as an old lion; who shall rouse him up?
10

షిలోహుH7886 వచ్చుH935వరకుH5704 యూదాH3063 యొద్దనుండిH4480 దండముH7626 తొలH5493గదుH3808 అతని కాళ్లH7272 మధ్యH996నుండిH4480 రాజదండముH2710 తొలH5493గదుH3808 ప్రజలుH5971 అతనికి విధేయులై యుందురుH3349.

The sceptre shall not depart from Judah, nor a lawgiver from between his feet, until Shiloh come; and unto him shall the gathering of the people be.
11

ద్రాక్షావల్లికిH8321 తన గాడిదనుH860 ఉత్తమ ద్రాక్షావల్లికిH1612 తన గాడిదపిల్లనుH5895 కట్టిH631 ద్రాక్షారసములోH3196 తన బట్టలనుH5497 ద్రాక్షలH6025 రక్తములోH1818 తన వస్త్రమునుH3830 ఉదుకునుH3526.

Binding his foal unto the vine, and his ass's colt unto the choice vine; he washed his garments in wine, and his clothes in the blood of grapes:
12

అతని కన్నులుH5869 ద్రాక్షారసముH3196చేతH4480 ఎఱ్ఱగానుH2447 అతని పళ్లుH8127 పాలH2461చేతH4480 తెల్లగానుH3836 ఉండును.

His eyes shall be red with wine, and his teeth white with milk.
13

జెబూలూనుH2074 సముద్రపుH3220 రేవునH2348 నివసించునుH7931 అతడు ఓడలకుH591 రేవుగాH2348 ఉండును అతని పొలిమేరH3411 సీదోనుH6721వరకుH5921 నుండును.

Zebulun shall dwell at the haven of the sea; and he shall be for an haven of ships; and his border shall be unto Zidon.
14

ఇశ్శాఖారుH3485 రెండు దొడ్లH4942 మధ్యనుH996 పండుకొనియున్నH7257 బలమైనH1634 గార్దభముH2543.

Issachar is a strong ass couching down between two burdens:
15

అతడు విశ్రాంతిH4496 మంచిదగుటయుH2896 ఆ భూమిH776 రమ్యమైనదగుటయుH5276 చూచెనుH7200 గనుక అతడు మోయుటకుH5445 భుజముH7926 వంచుకొనిH5186 వెట్టిచేయుH4522 దాసుడH5647గునుH1961.

And he saw that rest was good, and the land that it was pleasant; and bowed his shoulder to bear, and became a servant unto tribute.
16

దానుH1835 ఇశ్రాయేలుH3478 గోత్రికులవలెH7626 తన ప్రజలకుH5971 న్యాయము తీర్చునుH1777.

Dan shall judge his people, as one of the tribes of Israel.
17

దానుH1835 త్రోవH734లోH5921 సర్పముగానుH5175 దారిH1870లోH5921 కట్లపాముగానుH8207 ఉండునుH1961. అది గుఱ్ఱపుH5483 మడిమెలుH6119 కరచునుH5391 అందువలన ఎక్కువాడుH7392 వెనుకకుH268 పడునుH5307.

Dan shall be a serpent by the way, an adder in the path, that biteth the horse heels, so that his rider shall fall backward.
18

యెహోవాH3068, నీ రక్షణకొరకుH3444 కనిపెట్టి యున్నానుH6960.

I have waited for thy salvation, O LORD.
19

బంటుల గుంపుH1416 గాదునుH1410 కొట్టునుH1464 అతడుH1931 మడిమెనుH6119 కొట్టునుH1464.

Gad, a troop shall overcome him: but he shall overcome at the last.
20

ఆషేరుH836నొద్దH4480 శ్రేష్ఠమైనH8082 ఆహారముH3899 కలదు రాజులకుH4428 తగిన మధుర పదార్థములనుH4574 అతడిచ్చునుH5414.

Out of Asher his bread shall be fat, and he shall yield royal dainties.
21

నఫ్తాలిH5321 విడువబడినH7971 లేడిH355 అతడు ఇంపైనH8233మాటలుH561 పలుకునుH5414.

Naphtali is a hind let loose: he giveth goodly words.
22

యోసేపుH3130 ఫలించెడిH6509 కొమ్మH1121 ఊటH5869 యొద్దH5921 ఫలించెడిH6509 కొమ్మH1323 దాని రెమ్మలుH1323 గోడH7791మీదికిH5921 ఎక్కి వ్యాపించునుH6805.

Joseph is a fruitful bough, even a fruitful bough by a well; whose branches run over the wall:
23

విలుకాండ్రుH1167 అతని వేధించిరిH4843 వారు బాణములను వేసిH7232 అతని హింసించిరిH7852.

The archers have sorely grieved him, and shot at him, and hated him:
24

యాకోబుH3290 కొలుచు పరాక్రమశాలియైనవానిH46 హస్తబలమువలనH3027 అతని విల్లుH2220 బలమైనదగునుH6339. ఇశ్రాయేలునకుH3478 బండయుH68 మేపెడివాడునుH7462 ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రిH1 దేవునిH410వలననుH4480 పైH5920నుండిH4480 మింటి దీవెనలతోనుH1293

But his bow abode in strength, and the arms of his hands were made strong by the hands of the mighty God of Jacob; (from thence is the shepherd, the stone of Israel:)
25

క్రిందH8478 దాగియున్నH7257 అగాధజలములH8415 దీవెనలతోనుH1293 స్తనములH7699 దీవెనలతోనుH1293 గర్భములH7356 దీవెనలతోనుH1293 నిన్ను దీవించుH1288 సర్వశక్తునిH7706 దీవెనవలననుH1293 అతని బాహుబలముH386 దిట్టపరచబడునుH6339

Even by the God of thy father, who shall help thee; and by the Almighty, who shall bless thee with blessings of heaven above, blessings of the deep that lieth under, blessings of the breasts, and of the womb:
26

నీ తండ్రిH1 దీవెనలుH1293 నా పూర్వికులH2029 దీవెనలH1293పైనిH5921 చిరకాలH5769 పర్వతములకంటెH1389 హెచ్చుగ ప్రబలమగునుH1396. అవి యోసేపుH3130 తలమీదనుH6936 తన సహోదరులH251నుండిH4480 వేరుపరచబడినH5139 వాని నడినెత్తిమీదనుH7218 ఉండునుH1961.

The blessings of thy father have prevailed above the blessings of my progenitors unto the utmost bound of the everlasting hills: they shall be on the head of Joseph, and on the crown of the head of him that was separate from his brethren.
27

బెన్యామీనుH1144 చీల్చునట్టిH2963 తోడేలుH2061 అతడు ఉదయమందుH1242 ఎరనుH5706 తినిH398 అస్తమయమందుH6153 దోపుడుసొమ్ముH7998 పంచుకొనునుH2505.

Benjamin shall ravin as a wolf: in the morning he shall devour the prey, and at night he shall divide the spoil.
28

ఇవిH428 అన్నియుH3605 ఇశ్రాయేలుH3478 పంH6240డ్రెండుH8147 గోత్రములుH7626. వారి తండ్రిH1 వారిని దీవించుచుH1288 వారితో చెప్పినదిH1696 యిదేH2063. ఎవరిH376 దీవెన చొప్పునH1293 వారిని దీవించెనుH1288.

All these are the twelve tribes of Israel: and this is it that their father spake unto them, and blessed them; every one according to his blessing he blessed them.
29

తరువాత అతడు వారి కాజ్ఞాపించుచుH6680 ఇట్లనెను–H559 నేనుH589 నా స్వజనులH5971యొద్దకుH413 చేర్చబడుచున్నానుH622.

And he charged them, and said unto them, I am to be gathered unto my people: bury me with my fathers in the cave that is in the field of Ephron the Hittite,
30

హిత్తీయుడైనH2850 ఎఫ్రోనుH6085 భూమియందున్నH7704 గుహH4631లోH413 నా తండ్రులH1 యొద్దH413 నన్ను పాతిపెట్టుడిH6912. ఆ గుహH4631 కనానుH3667 దేశమందలిH776 మమ్రేH4471 యెదుటనున్నH6440 మక్పేలాH4375 పొలములోH7704 ఉన్నది. అబ్రాహాముH85 దానిని ఆ పొలమునుH7704 హిత్తీయుడగుH2850 ఎఫ్రోనుH6085యొద్దH4480 శ్మశాన భూమిH6913 కొరకు స్వాస్థ్యముగాH272 కొనెనుH7069.

In the cave that is in the field of Machpelah, which is before Mamre, in the land of Canaan, which Abraham bought with the field of Ephron the Hittite for a possession of a buryingplace.
31

అక్కడనేH8033 వారు అబ్రాహామునుH85 అతని భార్యయైనH802 శారానుH8283 పాతిపెట్టిరిH6912; అక్కడనేH8033 ఇస్సాకునుH3327 అతని భార్యయైనH802 రిబ్కానుH7259 పాతిపెట్టిరిH6912; అక్కడనేH8033 నేను లేయానుH3812 పాతిపెట్టితినిH6912.

There they buried Abraham and Sarah his wife; there they buried Isaac and Rebekah his wife; and there I buried Leah.
32

ఆ పొలమునుH7704 అందులోనున్నH854 గుహయుH4631 హేతుH2845 కుమారులH1121 యొద్దH4480 కొనబడినదనెనుH4735.

The purchase of the field and of the cave that is therein was from the children of Heth.
33

యాకోబుH3290 తన కుమారులH1121 కాజ్ఞాపించుటH6680 చాలించిH3615 మంచముH4296మీదH5921 తన కాళ్లుH7272 ముడుచుకొనిH622 ప్రాణమువిడిచిH1478 తన స్వజనులH5971యొద్దకుH413 చేర్చబడెనుH622.

And when Jacob had made an end of commanding his sons, he gathered up his feet into the bed, and yielded up the ghost, and was gathered unto his people.

ఆదికాండము అధ్యాయము 50

1

యోసేపుH3130 తన తండ్రిH1 ముఖముH6440మీదH5921 పడిH5307 అతని గూర్చిH5921 యేడ్చిH1058 అతని ముద్దుపెట్టుకొనెనుH5401.

And Joseph fell upon his father's face, and wept upon him, and kissed him.
2

తరువాత యోసేపుH3130 సుగంధ ద్రవ్యములతో తన తండ్రిH1 శవమును సిద్ధపరచవలెననిH2590 తన దాసులైనH5650 వైద్యులకుH7495 ఆజ్ఞాపించెనుH6680 గనుక ఆ వైద్యులుH7495 ఇశ్రాయేలునుH3478 సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచిరిH2590.

And Joseph commanded his servants the physicians to embalm his father: and the physicians embalmed Israel.
3

సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడువారిH2590 కొరకుH3588 దినములుH3117 సంపూర్ణH4390మగునట్లుH3651 అతనికొరకు నలుబదిH705 దినములుH3117 సంపూర్ణమాయెనుH3290. అతనిగూర్చి ఐగుప్తీయులుH4714 డెబ్బదిH7657 దినములుH3117 అంగలార్చిరిH1058.

And forty days were fulfilled for him; for so are fulfilled the days of those which are embalmed: and the Egyptians mourned for him threescore and ten days.
4

అతనిగూర్చిన అంగలార్పుH1068 దినములుH3117 గడచినH5674 తరువాత యోసేపుH3130 ఫరోH6547 యింటివారిH1004తోH413 మాటలాడి–H1696 మీ కటాక్షముH2580 నామీద నున్నH4672యెడలH518 మీరు అనుగ్రహించిH4994 నా మనవి ఫరోH6547 చెవినిH241 వేసిH1696

And when the days of his mourning were past, Joseph spake unto the house of Pharaoh, saying, If now I have found grace in your eyes, speak, I pray you, in the ears of Pharaoh, saying,
5

–నా తండ్రిH1 నాచేత ప్రమాణము చేయించిH7650–ఇదిగోH2009 నేనుH595 చనిపోవుచున్నానుH4191, కనానులోH3667 నా నిమిత్తము సమాధి త్రవ్వించితినిH3738 గదా, అందులోనేH8033 నన్ను పాతిపెట్టవలెననిH6912 చెప్పెనుH559. కాబట్టి సెలవైతేH4994 నేనక్కడికి వెళ్లిH5927 నా తండ్రినిH1 పాతిపెట్టిH6912 మరల వచ్చెదననిH7725 చెప్పుడనెనుH559.

My father made me swear, saying, Lo, I die: in my grave which I have digged for me in the land of Canaan, there shalt thou bury me. Now therefore let me go up, I pray thee, and bury my father, and I will come again.
6

అందుకు ఫరో–H6547 అతడు నీచేత చేయించిన ప్రమాణముH7650 చొప్పునH834 వెళ్లిH5927 నీ తండ్రినిH1 పాతిపెట్టుమనిH6912 సెలవిచ్చెనుH559.

And Pharaoh said, Go up, and bury thy father, according as he made thee swear.
7

కాబట్టి యోసేపుH3130 తన తండ్రినిH1 పాతిపెట్టుటకుH6912 పోయెనుH5927; అతనితోH854 ఫరోH6547 యింటిH1004 పెద్దలైనH2205 అతని సేవకుH5650 లందరునుH3605 ఐగుప్తుH4714 దేశపు H776పెద్దH2205లందరునుH3605

And Joseph went up to bury his father: and with him went up all the servants of Pharaoh, the elders of his house, and all the elders of the land of Egypt,
8

యోసేపుH3130 యింటిH1004వారందరునుH3605 అతని సహోదరులునుH251 అతని తండ్రిH1 ఇంటివారునుH1004 వెళ్లిరి. వారు తమ పిల్లలనుH2945 తమ గొఱ్ఱల మందలనుH6629 తమ పశువులనుH1241 మాత్రముH7535 గోషెనుH1657 దేశములోH776 విడిచిపెట్టిరిH5800.

And all the house of Joseph, and his brethren, and his father's house: only their little ones, and their flocks, and their herds, they left in the land of Goshen.
9

మరియు రథములునుH7393 రౌతులునుH6571 అతనితోH5973 వెళ్లినందునH5927 ఆ సమూహముH4264 బహుH3966 విస్తారH3515 మాయెనుH1961.

And there went up with him both chariots and horsemen: and it was a very great company.
10

యెర్దానునకుH3383 అవతలనున్నH5676 ఆఠదుH329 కళ్లముH1637నొద్దకుH5704 చేరిH935 అక్కడ బహుH3966 ఘోరముగాH1419 అంగలార్చిరిH5594. అతడు తన తండ్రినిగూర్చిH1 యేడుH7651 దినములుH3117 దుఃఖముH60 సలిపెనుH6213.

And they came to the threshingfloor of Atad, which is beyond Jordan, and there they mourned with a great and very sore lamentation: and he made a mourning for his father seven days.
11

ఆ దేశమందుH776 నివసించినH3427 కనానీయులుH3669 ఆఠదుH329 కళ్లము నొద్దH1637 ఆ దుఃఖము సలుపుటH60 చూచి–H7200 ఐగుప్తీయులకుH4714 ఇదిH2088 మిక్కటమైనH3515 దుఃఖమనిH60 చెప్పుకొనిరిH559 గనుక దానికి ఆబేల్‌ మిస్రాయిముH67 అను పేరుH8034 పెట్టబడెనుH7121, అది యొర్దానునకుH3383 అవతల నున్నదిH5676.

And when the inhabitants of the land, the Canaanites, saw the mourning in the floor of Atad, they said, This is a grievous mourning to the Egyptians: wherefore the name of it was called Abelmizraim, which is beyond Jordan.
12

అతని కుమారులుH1121 తన విషయమై అతడుH834 వారి కాజ్ఞాపించిH6680నట్లుH3651 చేసిరిH6213.

And his sons did unto him according as he commanded them:
13

అతని కుమారులుH1121 కనానుH3667 దేశమునకుH776 అతని శవమును తీసికొనిపోయిH5375 మక్పేలాH4375 పొలమందున్నH7704 గుహలోH4631 పాతిపెట్టిరిH6912. దానిని ఆ పొలమునుH7704 అబ్రాహాముH85 తనకు శ్మశానముకొరకుH6913 స్వాస్థ్యముగానుండుH272 నిమిత్తము మమ్రేH4471 యెదుటH6440 హిత్తెయుడైనH2850 ఎఫ్రోనుH6085 యొద్ద కొనెనుH7069

For his sons carried him into the land of Canaan, and buried him in the cave of the field of Machpelah, which Abraham bought with the field for a possession of a buryingplace of Ephron the Hittite, before Mamre.
14

యోసేపుH3130 తన తండ్రినిH1 పాతిపెట్టినH6912 తరువాతH310 అతడునుH1931 అతని సహోదరులునుH251 అతని తండ్రినిH1 పాతిపెట్టH6912 వెళ్లినH5927 వారందరునుH3605 తిరిగి ఐగుప్తునకుH4714 వచ్చిరిH775.

And Joseph returned into Egypt, he, and his brethren, and all that went up with him to bury his father, after he had buried his father.
15

యోసేపుH3130 సహోదరులుH251 తమ తండ్రిH1 మృతిపొందుటH4191 చూచి–H7200 ఒకవేళH3863 యోసేపుH3130 మనయందు పగపట్టిH7852 మన మతనికి చేసినH1580 కీడంH7451తటిH3605 చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుH7725ననుకొనిH559

And when Joseph's brethren saw that their father was dead, they said, Joseph will peradventure hate us, and will certainly requite us all the evil which we did unto him.
16

యోసేపుH3130నకుH413 ఈలాగుH559 వర్తమానమంపిరిH6680

And they sent a messenger unto Joseph, saying, Thy father did command before he died, saying,
17

–నీ తండ్రిH1 తాను చావకH4194 మునుపుH6440 ఆజ్ఞాపించినH6680 దేమనగా–మీరు యోసేపుతోH3130 నీ సహోదరులుH251 నీకు కీడుH7451 చేసిరిH1580 గనుక దయచేసిH577 వారి అపరాధమునుH6588 వారి పాపమునుH2403 క్షమించుమనిH5375 అతనితో చెప్పుడనెనుH559. కాబట్టిH6258 దయచేసిH4994 నీ తండ్రిH1 దేవునిH430 దాసులH5650 అపరాధముH6588 క్షమించుమనిరిH5375. వారు యోసేపుH3130తోH413 ఈలాగు మాటలాడుచుండగాH1696 అతడు ఏడ్చెనుH1058.

So shall ye say unto Joseph, Forgive, I pray thee now, the trespass of thy brethren, and their sin; for they did unto thee evil: and now, we pray thee, forgive the trespass of the servants of the God of thy father. And Joseph wept when they spake unto him.
18

మరియు అతని సహోదరులుH251 పోయిH1980 అతని యెదుటH6440 సాగిలపడి–H5307 ఇదిగోH2009 మేము నీకు దాసులమనిH5650 చెప్పగాH559

And his brethren also went and fell down before his face; and they said, Behold, we be thy servants.
19

యోసేపు–H3130 భయH3372పడకుడిH408, నేనుH589 దేవునిH430 స్థానమందున్నానాH8478?

And Joseph said unto them, Fear not: for am I in the place of God?
20

మీరు నాకుH5921 కీడుచేయH7451 నుద్దేశించితిరిH2803 గాని నేటిH2088దినమునH3117 జరుగుచున్నట్లుH6213, అనగా బహుH5971 ప్రజలనుH7227 బ్రదికించునట్లుగాH2421 అది మేలుకేH2896 దేవుడుH430 ఉద్దేశించెనుH2803.

But as for you, ye thought evil against me; but God meant it unto good, to bring to pass, as it is this day, to save much people alive.
21

కాబట్టిH6258 భయH3372పడకుడిH408, నేనుH595 మిమ్మును మీ పిల్లలనుH2945 పోషించెదననిH3557 చెప్పి వారిని ఆదరించిH5162 వారితో ప్రీతిగాH3820 మాటలాడెనుH1696.

Now therefore fear ye not: I will nourish you, and your little ones. And he comforted them, and spake kindly unto them.
22

యోసేపుH3130 అతని తండ్రిH1 కుటుంబపువారునుH1004 ఐగుప్తులోH4714 నివసించిరిH3427, యోసేపుH3130 నూటH3967పదిH6235 సంవత్సరములుH8141 బ్రదికెనుH2421.

And Joseph dwelt in Egypt, he, and his father's house: and Joseph lived an hundred and ten years.
23

యోసేపుH3130 ఎఫ్రాయిముయొక్కH669 మూడవతరముH8029 పిల్లలనుH1121 చూచెనుH7200; మరియు మనష్షేH4519 కుమారుడైనH1121 మాకీరునకుH4353 కుమారులుH1121 పుట్టి యోసేపుH3130 ఒడిH1290లోH5921 ఉంచబడిరిH3205.

And Joseph saw Ephraim's children of the third generation: the children also of Machir the son of Manasseh were brought up upon Joseph's knees.
24

యోసేపుH3130 తన సహోదరులనుH251 చూచిH413–నేనుH595 చనిపోవుచున్నానుH4191; దేవుడుH430 నిశ్చయముగా మిమ్మును చూడవచ్చిH6485, యీH2063 దేశముH776లోనుండిH4480 తాను అబ్రాహాముH85 ఇస్సాకుH3327 యాకోబులతోH3290 ప్రమాణము చేసిH7650 యిచ్చిన దేశముH776నకుH413 మిమ్మును తీసికొనిపోవుననిH5927 చెప్పెనుH559

And Joseph said unto his brethren, I die: and God will surely visit you, and bring you out of this land unto the land which he sware to Abraham, to Isaac, and to Jacob.
25

మరియు యోసేపుH3130–దేవుడుH430 నిశ్చయముగా మిమ్మును చూడవచ్చునుH6485; అప్పుడు మీరు నా యెముకలనుH6106 ఇక్కడH2088నుండిH4480 తీసికొని పోవలెననిH5927 చెప్పిH559 ఇశ్రాయేలుH3478 కుమారులచేతH1121 ప్రమాణము చేయించుకొనెనుH7650.

And Joseph took an oath of the children of Israel, saying, God will surely visit you, and ye shall carry up my bones from hence.
26

యోసేపుH3130 నూటH3967పదిH6235 సంవత్సరముH8141లవాడైH1121 మృతిపొందెనుH4191. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచిH2590 ఐగుప్తుH4714 దేశమందుH776 ఒక పెట్టెలోH727 ఉంచిరిH3455.

So Joseph died, being an hundred and ten years old: and they embalmed him, and he was put in a coffin in Egypt.

మత్తయి అధ్యాయము 27

1

ఉదయG4405మైనG1096ప్పుడుG1161 ప్రధానయాజకులుG749నుG3588, ప్రజలG2992 పెద్దG4245లందరునుG3956 యేసునుG2424 చంపింపవలెననిG2289 ఆయనG846కుG5620 విరోధముగాG2596 ఆలోచనG4824చేసిG2983

When the morning was come, all the chief priests and elders of the people took counsel against Jesus to put him to death:
2

ఆయననుG846 బంధించిG1210, తీసికొనిపోయిG520, అధిపతియైనG2232 పొంతిG4194పిలాతునకుG4091 అప్పగించిరిG3860.

And when they had bound him, they led him away, and delivered him to Pontius Pilate the governor.
3

అప్పుడాG5119యననుG846 అప్పగించినG3860 యూదాG2455, ఆయనకు శిక్ష విధింపబడగాG2632 చూచిG1492 పశ్చాత్తాపపడిG3338, ఆG3588 ముప్పదిG5144 వెండి నాణములుG694 ప్రధానయాజకులG749యొద్దకునుG3588 పెద్దలG4245యొద్దకునుG3588 మరల తెచ్చిG654

Then Judas, which had betrayed him, when he saw that he was condemned, repented himself, and brought again the thirty pieces of silver to the chief priests and elders,
4

–నేను నిరపరాధరక్తమునుG129 అప్పగించిG3860 పాపము చేసితిననిG264 చెప్పెనుG3004. వారు–G3588దానితోG4314 మాG2248కేమిG5101? నీవేG4771 చూచుకొనుమనిG3700 చెప్పగాG2036

Saying, I have sinned in that I have betrayed the innocent blood. And they said, What is that to us? see thou to that.
5

అతడు ఆG3588 వెండి నాణెములుG694 దేవాలయముG3485లోG1722 పారవేసిG4496, పోయిG565 ఉరిపెట్టు కొనెనుG519.

And he cast down the pieces of silver in the temple, and departed, and went and hanged himself.
6

ప్రధానయాజకులుG749G3588 వెండి నాణెములుG694 తీసి కొని–G2983 ఇవి రక్తG129క్రయధనముG5092 గనుకG1893 వీటినిG846 కానుక పెట్టెG2878లోG1519 వేయG906తగదనిG1832 చెప్పుకొనిరిG2036.

And the chief priests took the silver pieces, and said, It is not lawful for to put them into the treasury, because it is the price of blood.
7

కాబట్టిG1161 వారు ఆలోచనG4824చేసిG2983 వాటిG846నిచ్చి, పరదేశులనుG3581 పాతిపెట్టుటG5027కుG1519 కుమ్మరిG2763 వాని పొలముG68 కొనిరిG59.

And they took counsel, and bought with them the potter's field, to bury strangers in.
8

అందువలనG1352 నేటిG4594వరకుG2193 ఆ పొలముG68 రక్తపుG129 పొలమG68నబడుచున్నదిG2564.

Wherefore that field was called, The field of blood, unto this day.
9

అప్పుడు–G5119విలువ కట్టబడినవానిG5091, అనగా ఇశ్రాయేలీయులలోG2474 కొందరుG575 విలువకట్టినవానిG5091 క్రయధనమైనG5092 ముప్పదిG5144వెండి నాణములుG694 తీసికొనిG2983

Then was fulfilled that which was spoken by Jeremy the prophet, saying, And they took the thirty pieces of silver, the price of him that was valued, whom they of the children of Israel did value;
10

ప్రభువుG2962 నాకుG3427 నియ మించినG4929ప్రకారముG2505 వాటినిG846 కుమ్మరి వానిG2763 పొలముG68G1519 కిచ్చిరిG1325 అని ప్రవక్తయైనG4396 యిర్మీయాG2408ద్వారాG1223 చెప్పబడినమాటG4483 నెరవేరెనుG4137.

And gave them for the potter's field, as the Lord appointed me.
11

యేసుG2424 అధిపతిG2232యెదుటG1715 నిలిచెనుG2476; అప్పుడుG1161 అధిపతి–G2232యూదులG2453 రాజవుG935 నీవేనాG4771? అని ఆయనG846 నడుగగాG1905 యేసుG2424 అతని చూచి–నీవG4771న్నట్టేG3004 అనెనుG5346

And Jesus stood before the governor: and the governor asked him, saying, Art thou the King of the Jews? And Jesus said unto him, Thou sayest.
12

ప్రధానయాజకులునుG749 పెద్దలునుG4245 ఆయనమీదG846 నేరము మోపినప్పుడుG2723 ఆయన ప్రత్యుత్తరమేమియుG611 ఇయ్యలేదుG3762.

And when he was accused of the chief priests and elders, he answered nothing.
13

కాబట్టిG5119 పిలాతుG4091–నీG4675మీదG2649 వీరెన్ని నేరములుG4214 మోపుచున్నారో నీవు వినG191 లేదాG3756? అని ఆయననG846 అడిగెనుG3004.

Then said Pilate unto him, Hearest thou not how many things they witness against thee?
14

అయితే ఆయన ఒకG1520 మాటG4487కైననుG3761 అతనిG846కిG4314 ఉత్తరమియ్యG611లేదుG3756 గనుకG5620 అధిపతిG2232 మిక్కిలిG3029 ఆశ్చర్యపడెనుG2296.

And he answered him to never a word; insomuch that the governor marvelled greatly.
15

జనులుG3793 కోరుకొనినG2309 యొకG1520 ఖయిదీనిG1198 పండుగG1859లోG2596 విడుదలG630 చేయుటG1486 అధిపతికిG2232 వాడుక.

Now at that feast the governor was wont to release unto the people a prisoner, whom they would.
16

ఆ కాలమందు బరబ్బG912 అనుG3004 ప్రసిద్ధుడైనG1978 యొకG1520 ఖయిదీG1198 చెరసాలG1198లో ఉండెనుG2192.

And they had then a notable prisoner, called Barabbas.
17

కాబట్టిG3767 జనులుG3793 కూడి వచ్చినప్పుడుG4863 పిలాతుG4091–నేనెవనినిG5101

Therefore when they were gathered together, Pilate said unto them, Whom will ye that I release unto you? Barabbas, or Jesus which is called Christ?
18

విడుదలచేయవలెననిG630 మీరు కోరుచున్నారుG2309? బరబ్బనాG912 లేకG2228 క్రీస్తG5547నబడినG3004 యేసునాG2424? అని వారినిG846 అడిగెనుG2036. ఏలయనగాG1063 వారు అసూయG5355చేతG1223 ఆయననుG846 అప్పగించిరనిG3860 అతడు ఎరిగి యుండెనుG1492

For he knew that for envy they had delivered him.
19

అతడుG846 న్యాయపీఠముG968మీదG1909 కూర్చుండియున్నG2521ప్పుడుG1161 అతనిG846 భార్యG1135–నీవుG4671G1565 నీతిమంతునిG1342 జోలికి పోవద్దుG3367; ఈ ప్రొద్దుG4594 ఆయననుG846గూర్చిG1223 నేను కలG3677లోG2596 మిక్కిలి బాధపడితిననిG3958 అతనిG846 యొద్దకుG4314 వర్తమానము పంపెను.

When he was set down on the judgment seat, his wife sent unto him, saying, Have thou nothing to do with that just man: for I have suffered many things this day in a dream because of him.
20

ప్రధానయాజకులుG749నుG3588 పెద్దలునుG4245, బరబ్బనుG912 విడిపించుమనిG630 అడుగుటకునుG154, యేసునుG2424 సంహరించుటకునుG622 జనసమూహములG3793నుG3588 ప్రేరేపించిరిG3982

But the chief priests and elders persuaded the multitude that they should ask Barabbas, and destroy Jesus.
21

అధిపతి–G2232G3588 యిద్దరిG1417లోG575 నేనెవనినిG5101 విడుదలG630 చేయవలెనని మీరుG5213 కోరుచున్నారనిG2309 వారిG846నడుగగా వారుG3588–బరబ్బనేG912 అనిరిG2036.

The governor answered and said unto them, Whether of the twain will ye that I release unto you? They said, Barabbas.
22

అందుకుG1161 పిలాతు–G4091ఆలాగైతేG3767 క్రీస్తG5547నబడినG3004 యేసునుG2424 ఏమిG5101చేతుననిG4160 వారిG846నడుగగా–G3004 సిలువవేయుమనిG4717 అందరునుG3956 చెప్పిరిG3004.

Pilate saith unto them, What shall I do then with Jesus which is called Christ? They all say unto him, Let him be crucified.
23

అధిపతి–G2232ఎందుకుG1063? ఇతడు ఏG5101 దుష్కార్యముG2556 చేసెననిG4160 అడుగగాG3004 వారు–G3588సిలువవేయుమనిG4717 మరి ఎక్కువగాG4057 కేకలువేసిరిG2896.

And the governor said, Why, what evil hath he done? But they cried out the more, saying, Let him be crucified.
24

పిలాతుG4091 అల్లరిG2351 ఎక్కువగు చున్నదేG1096 గానిG235 తనవలన ప్రయోజనమేమియుG3123 లేదనిG3762 గ్రహించిG5623, నీళ్లుG5204 తీసికొనిG2983 జనసమూహముG3793 ఎదుటG561 చేతులుG5495 కడుగుకొని–G633G5127 నీతిమంతునిG1342 రక్తముG129నుG3588గూర్చిG575 నేనుG1510 నిరపరాధినిG121, మీరేG5210 చూచుకొనుడనిG3700 చెప్పెను.

When Pilate saw that he could prevail nothing, but that rather a tumult was made, he took water, and washed his hands before the multitude, saying, I am innocent of the blood of this just person: see ye to it.
25

అందుకుG2532 ప్రజG2992 లందరు–G3956వానిG846 రక్తముG129 మాG2248 మీదనుG1909 మాG2257 పిల్లలG5043మీదనుG1909 ఉండుగాకనిరి.

Then answered all the people, and said, His blood be on us, and on our children.
26

అప్పుడతడుG5119 వారు కోరినట్టు బరబ్బనుG912 వారికిG846 విడుదల చేసిG630, యేసునుG2424 కొరడాలతో కొట్టించిG5417 సిలువవేయG4717 నప్పగించెనుG3860.

Then released he Barabbas unto them: and when he had scourged Jesus, he delivered him to be crucified.
27

అప్పుడుG5119 అధిపతిG2232యొక్కG3588 సైనికులుG4757 యేసునుG2424 అధికార మందిరముG4232లోనిG1519కిG3588 తీసికొనిపోయిG3880, ఆయనG846యొద్దG1909 సైనికుల నందరినిG3650 సమకూర్చిరిG4686.

Then the soldiers of the governor took Jesus into the common hall, and gathered unto him the whole band of soldiers.
28

వారు ఆయనG846 వస్త్రములుG5511 తీసి వేసిG1562, ఆయనకు ఎఱ్ఱనిG2847 అంగీG5511 తొడిగించిG4060

And they stripped him, and put on him a scarlet robe.
29

ముండ్లG173 కిరీటమునుG4735 అల్లిG4120 ఆయనG846 తలకుG2776 పెట్టిG2007, ఒక రెల్లుG2563 ఆయనG846 కుడి చేతిG1188లోనుంచిG1909, ఆయనG846యెదుటG1909 మోకాళ్లూని–G1120యూదులG2453 రాజాG935, నీకు శుభమని ఆయననుG846 అపహసించిG1702

And when they had platted a crown of thorns, they put it upon his head, and a reed in his right hand: and they bowed the knee before him, and mocked him, saying, Hail, King of the Jews!
30

ఆయనG846 మీదG1519 ఉమ్మివేసిG1716, ఆG3588 రెల్లునుG2563 తీసికొనిG2983 దానితో ఆయననుG846 తలG2776మీదG1519 కొట్టిరిG5180.

And they spit upon him, and took the reed, and smote him on the head.
31

ఆయననుG846 అపహసించినG1702 తరువాతG3753 ఆయన మీదనున్న ఆG3588 అంగీనిG5511 తీసివేసిG1562 ఆయనG846 వస్త్రముG2440 లాయనకుG846 తొడిగించిG1746, సిలువ వేయుటకుG4717 ఆయననుG846 తీసికొని పోయిరిG520.

And after that they had mocked him, they took the robe off from him, and put his own raiment on him, and led him away to crucify him.
32

వారు వెళ్లుచుండగాG1831 కురేనీయుడైనG2956 సీమోననుG4613 ఒకడు కనబడగాG2147 ఆయనG846 సిలువG4716మోయుటG142కుG2443 అతనినిG5126 బలవంతము చేసిరిG29.

And as they came out, they found a man of Cyrene, Simon by name: him they compelled to bear his cross.
33

వారు కపాలG2898స్థలమనుG5117 అర్థమిచ్చు గొల్గొతాG1115 అనబడినG3004 చోటిG5117కిG1519 వచ్చిG2064

And when they were come unto a place called Golgotha, that is to say, a place of a skull,
34

చేదుG5521 కలిపినG3396 ద్రాక్షారసమునుG3690 ఆయనకుG846 త్రాగG4095నిచ్చిరిG1325 గాని ఆయన దానిని రుచి చూచిG1089 త్రాగG4095నొల్లకG2309పోయెనుG3756.

They gave him vinegar to drink mingled with gall: and when he had tasted thereof, he would not drink.
35

వారు ఆయననుG846 సిలువవేసినG4717 పిమ్మట చీట్లుG2819వేసిG906 ఆయనG846 వస్త్రములుG2440 పంచుకొనిరిG1266.

And they crucified him, and parted his garments, casting lots: that it might be fulfilled which was spoken by the prophet, They parted my garments among them, and upon my vesture did they cast lots.
36

అంతటG1161 వారక్కడG1563 కూర్చుండిG2521 ఆయనకుG846 కావలి యుండిరిG5083.

And sitting down they watched him there;
37

–ఇతడుG3778 యూదులG2453 రాజైనG935 యేసుG2424 అని ఆయనG846మీద మోపబడిన నేరముG156 వ్రాసిG1125 ఆయనG846 తలకుG2776 పైగాG1883 ఉంచిరిG2007.

And set up over his head his accusation written, THIS IS JESUS THE KING OF THE JEWS.
38

మరియుG1161 కుడివైపుG1188G1537 ఒకడునుG1520 ఎడమ వైపుG2176G1537 ఒకడునుG1520 ఇద్దరుG1417 బందిపోటు దొంగలుG3027 ఆయనG846తో కూడG4862 సిలువవేయ బడిరిG4717.

Then were there two thieves crucified with him, one on the right hand, and another on the left.
39

ఆ మార్గమున వెళ్లుచుండినవారుG3899 తలG2776లూచుచుG2795

And they that passed by reviled him, wagging their heads,
40

–దేవాలయముG3485నుG3588 పడగొట్టిG2647 మూడుG5140 దినములG2250లోG1722 కట్టువాడాG3618, నిన్ను నీవేG4572 రక్షించుకొనుముG4982; నీవు దేవునిG2316 కుమారుడG5207వైతేG1488 సిలువG4716మీదనుండిG575 దిగుమనిG2597 చెప్పుచు ఆయనను దూషించిరి

And saying, Thou that destroyest the temple, and buildest it in three days, save thyself. If thou be the Son of God, come down from the cross.
41

ఆలాగేG3668 శాస్త్రులునుG1122 పెద్దలునుG4245 ప్రధానయాజకులుG749నుG3588 కూడG2532 ఆయనను అపహసించుచుG1702

Likewise also the chief priests mocking him, with the scribes and elders, said,
42

–వీడు ఇతరులనుG243 రక్షించెనుG4982, తన్ను తానేG1438 రక్షించుG4982కొనG1410లేడుG3756; ఇశ్రాయేలుG2474 రాజుG935గదాG2076, యిప్పుడుG3568 సిలువG4716మీదనుండిG575 దిగినG2597యెడలG1487 వానిG846 నమ్ముదుముG4100.

He saved others; himself he cannot save. If he be the King of Israel, let him now come down from the cross, and we will believe him.
43

వాడు దేవునిG2316యందుG1909 విశ్వాసముంచెనుG3982, నేను దేవునిG2316 కుమారుడననిG5207 చెప్పెనుG2036 గనుకG1063 ఆయనకిష్టుG2309డైతేG1487 ఆయన ఇప్పుడుG3568 వానినిG846 తప్పించుననిG4506 చెప్పిరి.

He trusted in God; let him deliver him now, if he will have him: for he said, I am the Son of God.
44

ఆయనతో కూడG846 సిలువవేయబడినG4957 బందిపోటుదొంగలుG3027నుG3588 ఆలాగే ఆయననుG846 నిందించిరిG3679.

The thieves also, which were crucified with him, cast the same in his teeth.
45

మధ్యాG1623హ్నముG5610 మొదలుకొనిG575 మూడుG1766 గంటలG5610వరకుG2193G3588 దేశG1093మంతటనుG3956 చీకటిG4655కమ్మెనుG1096.

Now from the sixth hour there was darkness over all the land unto the ninth hour.
46

ఇంచుమించుG4012 మూడుG1766 గంటలప్పుడుG1161 యేసు–G2424ఏలీG2241, ఏలీG2241, లామాG2982 సబక్తానీG4518 అని బిగ్గరగాG3173 కేకవేసెనుG310. ఆ మాటకు నాG3450 దేవాG2316, నాG3450 దేవాG2316G3165న్నెందుకుG2444 చెయ్యి విడిచితివనిG1459 అర్థము.

And about the ninth hour Jesus cried with a loud voice, saying, Eli, Eli, lama sabachthani? that is to say, My God, my God, why hast thou forsaken me?
47

అక్కడG1563 నిలిచియున్నవారిలోG2476 కొందరాG5100మాట విని–G191ఇతడు ఏలీయానుG2243 పిలుచుచున్నాడనిరిG5455.

Some of them that stood there, when they heard that, said, This man calleth for Elias.
48

వెంటనేG2112 వారిG846లోG1537 ఒకడుG1520 పరుగెత్తికొని పోయిG5143, స్పంజీG4699 తీసికొనిG2983 చిరకాలోG3690 ముంచిG4130, రెల్లునG2563 తగిలించిG4060 ఆయనకుG846 త్రాగనిచ్చెనుG4222;

And straightway one of them ran, and took a spunge, and filled it with vinegar, and put it on a reed, and gave him to drink.
49

తక్కినవారు–ఊరకుంG3062డుడిG863 ఏలీయాG2243 అతని రక్షింపG4982వచ్చునేమోG2064 చూత మనిరిG1492.

The rest said, Let be, let us see whether Elias will come to save him.
50

యేసుG2424 మరలG3825 బిగ్గరగాG3173 కేకవేసిG2896 ప్రాణముG4151 విడిచెనుG863.

Jesus, when he had cried again with a loud voice, yielded up the ghost.
51

అప్పుడు దేవాలయపుG3485 తెరG2665 పైG509నుండిG575 క్రిందిG2736 వరకుG2193 రెండుగాG1417 చినిగెనుG4977; భూమిG1093 వణకెనుG4579; బండలుG4073 బద్ద లాయెనుG4977;

And, behold, the veil of the temple was rent in twain from the top to the bottom; and the earth did quake, and the rocks rent;
52

సమాధులుG3419 తెరవబడెనుG455; నిద్రించినG2837 అనేక మందిG4183 పరిశుద్ధులG40 శరీరములుG4983 లేచెనుG1453.

And the graves were opened; and many bodies of the saints which slept arose,
53

వారు సమాధులలోG3419నుండి బయటికిG1537 వచ్చిG1831 ఆయనG846 లేచినG1454తరువాతG3326 పరిశుద్ధG40 పట్టణముG4172లోG1519 ప్రవేశించిG1525 అనేకులకుG4183 అగపడిరిG1718.

And came out of the graves after his resurrection, and went into the holy city, and appeared unto many.
54

శతాధిపతియుG1543 అతనిG846తో కూడG3326 యేసునకుG2424 కావలి యున్నవారునుG5083, భూకంపమునుG4578 జరిగిన కార్యములన్నిటినిG1096 చూచిG1492, మిక్కిలిG4970 భయపడిG5399–నిజముగాG230 ఈయనG3778 దేవునిG2316 కుమారుడనిG5207 చెప్పు కొనిరిG3004.

Now when the centurion, and they that were with him, watching Jesus, saw the earthquake, and those things that were done, they feared greatly, saying, Truly this was the Son of God.
55

యేసునకుG2424 ఉపచారము చేయుచుG1247 గలిలయG1056 నుండిG575 ఆయననుG846 వెంబడించినG190 అనేకమందిG4183 స్త్రీలుG1135 అక్కడG1563 దూరముG3113నుండిG575 చూచుచుండిరిG2334.

And many women were there beholding afar off, which followed Jesus from Galilee, ministering unto him:
56

వారిG3739లోG1722 మగ్దలేనేG3094 మరియయుG3137 యాకోబుG2385 యోసేG2500 అనువారి తల్లియైనG3384 మరియయుG3137, జెబెదయిG2199 కుమారులG5207 తల్లియుG3384 ఉండిరిG2258.

Among which was Mary Magdalene, and Mary the mother of James and Joses, and the mother of Zebedee's children.
57

యేసుG2424 శిష్యుడుగానున్నG3100 అరిమతయియG707 యోసేపుG2501 అను ఒక ధనG4145వంతుడుG444 సాయంకాలG3798మైనప్పుడుG1096 వచ్చిG2064

When the even was come, there came a rich man of Arimathaea, named Joseph, who also himself was Jesus' disciple:
58

పిలాతుG4091 నొద్దకు వెళ్లిG4334, యేసుG2424 దేహమునుG4983 తనకిమ్మని అడుగగాG154, పిలాతుG4091 దానిని అతని కప్పగింపG591 నాజ్ఞాపించెనుG2753.

He went to Pilate, and begged the body of Jesus. Then Pilate commanded the body to be delivered.
59

యోసేపుG2501G3588 దేహమునుG4983 తీసికొనిG2983 శుభ్రమైనG2513 నారబట్టతోG4616 చుట్టిG1794

And when Joseph had taken the body, he wrapped it in a clean linen cloth,
60

తానుG848 రాతిG4073లోG1722 తొలిపించుకొనినG2998 క్రొత్తG2537 సమాధిG3419లోG1722 దానినిG846 ఉంచిG5087, సమాధిG3419 ద్వారముG2374నకుG3588 పెద్దG3173రాయిG3037 పొర్లించిG4351 వెళ్లిపోయెనుG565.

And laid it in his own new tomb, which he had hewn out in the rock: and he rolled a great stone to the door of the sepulchre, and departed.
61

మగ్దలేనేG3094 మరియయుG3137, వేరొకG243 మరియయుG3137, అక్కడనేG1563 సమాధిG5028కిG3588 ఎదురుగాG561కూర్చుండిG2521యుండిరిG2258.

And there was Mary Magdalene, and the other Mary, sitting over against the sepulchre.
62

మరునాడుG1887 అనగా సిద్ధపరచుG3904 దినమునకుG3588 మరుసటి దినమునG1887 ప్రధానయాజకులుG749నుG3588 పరిసయ్యులునుG5330 పిలాతుG4091 నొద్దకుG4314 కూడివచ్చిG4863

Now the next day, that followed the day of the preparation, the chief priests and Pharisees came together unto Pilate,
63

–అయ్యాG2962, ఆG1565 వంచకుడుG4108 సజీవుడై యుండినప్పుడు–G2198మూడుG5140 దినములైనG2250 తరువాతG3326 నేను లేచెదననిG1453 చెప్పినదిG3004 మాకు జ్ఞాపకమున్నదిG3415.

Saying, Sir, we remember that that deceiver said, while he was yet alive, After three days I will rise again.
64

కాబట్టిG3767 మూడవG5154 దినముG2250వరకుG2193 సమాధినిG5028 భద్రముచేయG805 నాజ్ఞాపించుముG2753; వానిG846 శిష్యులుG3101 వచ్చిG2064 వానినిG846 ఎత్తుకొనిపోయి–G2813ఆయన మృతులG3498లోనుండిG575 లేచెననిG1453 ప్రజలG2992తోG3588 చెప్పుదుG2036 రేమో; అప్పుడుG2532 మొదటిG4413 వంచనG4160కంటెG3588 కడపటిG2078 వంచనG4160 మరి చెడ్డదైG5501 యుండుననిG2071 చెప్పిరి.

Command therefore that the sepulchre be made sure until the third day, lest his disciples come by night, and steal him away, and say unto the people, He is risen from the dead: so the last error shall be worse than the first.
65

అందుకుG1161 పిలాతుG4091–కావలివారుG2892న్నారుగదాG2192 మీరు వెళ్లిG5217 మీ చేతనైనంతG1492 మట్టుకుG5613 సమాధిని భద్రము చేయుడనిG805 వారితోG846 చెప్పెనుG5346.

Pilate said unto them, Ye have a watch: go your way, make it as sure as ye can.
66

వారుG3588 వెళ్లిG4198 కావలివారినిG2892 కూడ ఉంచుకొనిG3326, రాతిG3037కిG3588 ముద్రవేసిG4972 సమాధినిG5028 భద్రముచేసిరిG805.

So they went, and made the sepulchre sure, sealing the stone, and setting a watch.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.