Day 234
Day 235 : కీర్తనల గ్రంథము 96-102 & లూకా 14
Day 236

కీర్తనల గ్రంథము అధ్యాయము 96

1

యెహోవామీదH3068 క్రొత్తH2319 కీర్తనH7892 పాడుడిH7891 సర్వభూజనులారాH776H3605, యెహోవామీదH3068 పాడుడిH7891

O sing unto the LORD a new song: sing unto the LORD, all the earth.
2

యెహోవామీదH3068 పాడుడిH7891, ఆయన నామమునుH8034 స్తుతించుడిH1288 అనుదినముH3117H4480H3117 ఆయన రక్షణసువార్తనుH3444 ప్రకటించుడిH1319.

Sing unto the LORD, bless his name; shew forth his salvation from day to day.
3

అన్యజనులలోH1471 ఆయన మహిమనుH3519 ప్రచురించుడిH5608 సమస్తH3605 జనములలోH5971 ఆయన ఆశ్చర్యకార్యములనుH6381 ప్రచురించుడిH5608

Declare his glory among the heathen, his wonders among all people.
4

యెహోవాH3068 మహాత్మ్యముగలవాడుH1419 ఆయనH1931 అధికస్తోత్రముH1984H3966 పొందతగినవాడు సమస్తH3605 దేవతలకంటెనుH430H5921 ఆయనH1931 పూజనీయుడుH3372.

For the LORD is great, and greatly to be praised: he is to be feared above all gods.
5

జనములH5971 దేవతలందరుH430H3605 వట్టి విగ్రహములేH457 యెహోవాH3068 ఆకాశవిశాలమునుH8064 సృజించినవాడుH6213.

For all the gods of the nations are idols: but the LORD made the heavens.
6

ఘనతాప్రభావములుH1935H1926 ఆయన సన్నిధినిH6440 ఉన్నవి బలసౌందర్యములుH5797H8597 ఆయన పరిశుద్ధస్థలములోH4720 ఉన్నవి.

Honour and majesty are before him: strength and beauty are in his sanctuary.
7

జనములH5971 కుటుంబములారాH4940, యెహోవాకుH3068 చెల్లించుడిH3051 మహిమబలములుH3519H5797 యెహోవాకుH3068 చెల్లించుడిH3051.

Give unto the LORD, O ye kindreds of the people, give unto the LORD glory and strength.
8

యెహోవాH3068 నామమునకుH8034 తగిన మహిమH3519 ఆయనకు చెల్లించుడిH3051 నైవేద్యముH4503 తీసికొనిH5375 ఆయన ఆవరణములలోనికిH2691 రండిH935.

Give unto the LORD the glory due unto his name: bring an offering, and come into his courts.
9

పరిశుద్ధాలంకారములుH6944H1927 ధరించుకొని యెహోవాకుH3068 నమస్కారముచేయుడిH7812 సర్వభూజనులారాH776H3605, ఆయన సన్నిధినిH6440 వణకుడిH2342.

O worship the LORD in the beauty of holiness: fear before him, all the earth.
10

యెహోవాH3068 రాజ్యము చేయుచున్నాడుH4427 లోకముH8398 కదలకుండH4131H1077 స్థిరపరచబడియున్నదిH3559 న్యాయమునుబట్టిH4339 ఆయన జనములనుH5971 పరిపాలన చేయునుH1777. ఈ వార్తను అన్యజనులలోH1471 ప్రకటించుడిH559

Say among the heathen that the LORD reigneth: the world also shall be established that it shall not be moved: he shall judge the people righteously.
11

యెహోవాH3068 వేంచేయుచున్నాడుH935 ఆకాశముH8064 సంతోషించునుగాకH8055 భూమిH776 ఆనందించునుH1523 గాక సముద్రమునుH3220 దాని సంపూర్ణతయుH4393 ఘోషించునుగాకH7481.

Let the heavens rejoice, and let the earth be glad; let the sea roar, and the fulness thereof.
12

పొలమునుH7704 దానియందుగల సర్వమునుH3605 యెహోవాH3068 సన్నిధినిH6440 ప్రహర్షించునుగాకH5937. వనవృక్షములన్నియుH6086H3605 ఉత్సాహధ్వనిH7442 చేయునుగాక.

Let the field be joyful, and all that is therein: then shall all the trees of the wood rejoice
13

భూజనులకుH776 తీర్పుతీర్చుటకైH8199 యెహోవాH3068 వేంచేయుచున్నాడుH935 న్యాయమునుబట్టిH6664 లోకమునకుH8398 తన విశ్వాస్యతనుబట్టిH530 జనములకుH5971 ఆయన తీర్పుతీర్చునుH8199.

Before the LORD: for he cometh, for he cometh to judge the earth: he shall judge the world with righteousness, and the people with his truth.

కీర్తనల గ్రంథము అధ్యాయము 97

1

యెహోవాH3068 రాజ్యము చేయుచున్నాడుH4427, భూలోకముH776 ఆనందించునుగాకH1523 ద్వీపములన్నియుH339H7227 సంతోషించునుగాకH8055.

The LORD reigneth; let the earth rejoice; let the multitude of isles be glad thereof.
2

మేఘాంధకారములుH6051H6205 ఆయనచుట్టునుండునుH5439 నీతిH6664 న్యాయములుH4941 ఆయన సింహాసనమునకుH3678 ఆధారముH4349.

Clouds and darkness are round about him: righteousness and judgment are the habitation of his throne.
3

అగ్నిH784 ఆయనకు ముందుH6440 నడచుచున్నదిH1980 అది చుట్టునున్నH5439 ఆయన శత్రువులనుH6862 కాల్చివేయుచున్నదిH3857.

A fire goeth before him, and burneth up his enemies round about.
4

ఆయన మెరుపులుH1300 లోకమునుH8398 ప్రకాశింపజేయుచున్నవిH215 భూమిH776 దాని చూచిH7200 కంపించుచున్నదిH2342.

His lightnings enlightened the world: the earth saw, and trembled.
5

యెహోవాH3068 సన్నిధినిH6440 సర్వలోకనాధునిH776H3605H113 సన్నిధినిH6440 పర్వతములుH2022 మైనమువలెH1749 కరగుచున్నవిH4549.

The hills melted like wax at the presence of the LORD, at the presence of the Lord of the whole earth.
6

ఆకాశముH8064 ఆయన నీతినిH6664 తెలియజేయుచున్నదిH5046 సమస్తH3605 జనములకుH5971 ఆయన మహిమH3519 కనబడుచున్నదిH7200

The heavens declare his righteousness, and all the people see his glory.
7

వ్యర్థ విగ్రహములనుబట్టిH457 అతిశయపడుచుH1984 చెక్కిన ప్రతిమలనుH6459 పూజించువారందరుH5647H3605 సిగ్గుపడుదురుH954 సకలదేవతలుH430H3605 ఆయనకు నమస్కారముH7812 చేయును.

Confounded be all they that serve graven images, that boast themselves of idols: worship him, all ye gods.
8

యెహోవాH3068, సీయోనుH6726 నివాసులు ఆ సంగతి వినిH8085 నీ న్యాయవిధులనుబట్టిH4941H4616 సంతోషించుచున్నారుH1523 యూదాH3063 కుమార్తెలుH1323 ఆనందించుచున్నారుH1523.

Zion heard, and was glad; and the daughters of Judah rejoiced because of thy judgments, O LORD.
9

ఏలయనగా యెహోవాH3068, భూలోకమంతటికిH776H3605 పైగాH5921 నీవు మహోన్నతుడవైయున్నావుH5927 సమస్తH3605 దేవతలకుH430 పైగాH5921 నీవు అత్యధికమైనH3966 ఔన్నత్యము పొందియున్నావుH5927.

For thou, LORD, art high above all the earth: thou art exalted far above all gods.
10

యెహోవానుH3068 ప్రేమించువారలారాH157, చెడుతనమునుH7451 అసహ్యించుకొనుడిH8130 తన భక్తులH2623 ప్రాణములనుH5315 ఆయన కాపాడుచున్నాడుH8104. భక్తిహీనులచేతిలోనుండిH7563H3027H4480 ఆయన వారిని విడిపించునుH5337.

Ye that love the LORD, hate evil: he preserveth the souls of his saints; he delivereth them out of the hand of the wicked.
11

నీతిమంతులకొరకుH6662 వెలుగునుH216 యథార్థహృదయులకొరకుH3477 ఆనందమునుH8057 విత్తబడియున్నవిH2232.

Light is sown for the righteous, and gladness for the upright in heart.
12

నీతిమంతులారాH6662, యెహోవాయందుH3068 సంతోషించుడిH8055 ఆయన పరిశుద్ధనామమునుబట్టిH6944 ఆయనకు కృతజ్ఞతాస్తుతులుH3034 చెల్లించుడి.

Rejoice in the LORD, ye righteous; and give thanks at the remembrance of his holiness.

కీర్తనల గ్రంథము అధ్యాయము 98

1

యెహోవాH3068 ఆశ్చర్యకార్యములుH6381 చేసియున్నాడుH6213 ఆయననుగూర్చి క్రొత్తకీర్తనH2319H7892 పాడుడిH7891 ఆయన దక్షిణహస్తముH3225 ఆయన పరిశుద్ధH6944 బాహువుH2220 ఆయనకు విజయముH3467 కలుగజేసియున్నది.

O sing unto the LORD a new song; for he hath done marvellous things: his right hand, and his holy arm, hath gotten him the victory.
2

యెహోవాH3068 తన రక్షణనుH3444 వెల్లడిచేసియున్నాడుH3045 అన్యజనులయెదుటH1471H5869 తన నీతినిH6666 బయలుపరచియున్నాడుH1540.

The LORD hath made known his salvation: his righteousness hath he openly shewed in the sight of the heathen.
3

ఇశ్రాయేలుH3478 సంతతికిH1004 తాను చూపిన కృపాH2617 విశ్వాస్యతలనుH530 ఆయన జ్ఞాపకము చేసికొనియున్నాడుH2142 భూదిగంతH776 నివాసులందరుH3605 మన దేవుడుH430 కలుగజేసిన రక్షణనుH3444 చూచిరిH7200.

He hath remembered his mercy and his truth toward the house of Israel: all the ends of the earth have seen the salvation of our God.
4

సర్వభూజనులారాH776H3605, యెహోవానుబట్టిH3068 ఉత్సహించుడిH6476 ఆర్భాటముతో సంతోషగానముH7442 చేయుడి కీర్తనలు పాడుడిH2167.

Make a joyful noise unto the LORD, all the earth: make a loud noise, and rejoice, and sing praise.
5

సితారాస్వరముతోH3658 యెహోవాకుH3068 స్తోత్రగీతములు పాడుడిH2167 సితారాH3658 తీసికొని సంగీతH2172 స్వరముతోH6963 గానము చేయుడి.

Sing unto the LORD with the harp; with the harp, and the voice of a psalm.
6

బూరలతోనుH2689 కొమ్ములH7782 నాదముతోనుH6963 రాజైనH4428 యెహోవాH3068 సన్నిధినిH6440 సంతోషధ్వనిచేయుడిH7321.

With trumpets and sound of cornet make a joyful noise before the LORD, the King.
7

సముద్రమునుH3220 దాని సంపూర్ణతయుH4393 ఘోషించునుH7481 గాక లోకమునుH8398 దాని నివాసులునుH3427 కేకలువేయుదురు గాక.

Let the sea roar, and the fulness thereof; the world, and they that dwell therein.
8

ఆయన సన్నిధినిH6440 నదులుH5104 చప్పట్లు కొట్టునుగాకH4222 కొండలుH2022 కూడిH3162 ఉత్సాహధ్వనిH7442 చేయునుగాక.

Let the floods clap their hands: let the hills be joyful together
9

భూమికిH776 తీర్పు తీర్చుటకైH8199 నీతినిబట్టిH6444 లోకమునకుH8398 తీర్పు తీర్చుటకైH8199 న్యాయమునుబట్టిH4339 జనములకుH5971 తీర్పు తీర్చుటకైH8199 యెహోవాH3068 వేంచేసియున్నాడు.

Before the LORD; for he cometh to judge the earth: with righteousness shall he judge the world, and the people with equity.

కీర్తనల గ్రంథము అధ్యాయము 99

1

యెహోవాH3068 రాజ్యము చేయుచున్నాడుH4427 జనములుH5971 వణకునుH7264 ఆయన కెరూబులమీదH3742 ఆసీనుడైయున్నాడుH3427 భూమిH776 కదలునుH5120.

The LORD reigneth; let the people tremble: he sitteth between the cherubims; let the earth be moved.
2

సీయోనులోH6726 యెహోవాH3068 మహోన్నతుడుH1419 జనములన్నిటిపైనH5971H3605H5921 ఆయనH1931 హెచ్చియున్నాడుH7311.

The LORD is great in Zion; and he is high above all the people.
3

భయంకరమైనH3372 నీ గొప్పH1419 నామమునుH8034 వారు స్తుతించెదరుH3034. యెహోవాH3068 పరిశుద్ధుడుH6918.

Let them praise thy great and terrible name; for it is holy.
4

యథార్థతనుబట్టిH4339 నీవుH859 న్యాయమునుH4941 ప్రేమించుH157 రాజునుH4428 స్థిరపరచియున్నావుH3559 యాకోబుH3290 సంతతిమధ్య నీవుH859 నీతిH6666 న్యాయములనుH4941 జరిగించియున్నావుH6213.

The king's strength also loveth judgment; thou dost establish equity, thou executest judgment and righteousness in Jacob.
5

మన దేవుడైనH430 యెహోవానుH3068 ఘనపరచుడిH7311 ఆయన పాదపీఠముH1916H7272 ఎదుట సాగిలపడుడిH7812 ఆయనH1931 పరిశుద్ధుడుH6918.

Exalt ye the LORD our God, and worship at his footstool; for he is holy.
6

ఆయన యాజకులలోH3548 మోషేH4872 అహరోనులుండిరిH175 ఆయన నామమునుబట్టిH8034 ప్రార్థన చేయువారిలోH7121 సమూయేలుH8050 ఉండెను. వారు యెహోవాకుH3068 మొఱ్ఱపెట్టగాH7121 ఆయనH1931 వారికుత్తరమిచ్చెనుH6030.

Moses and Aaron among his priests, and Samuel among them that call upon his name; they called upon the LORD, and he answered them.
7

మేఘస్తంభములోనుండిH6051H5982 ఆయన వారితోH413 మాటలాడెనుH1696 వారు ఆయన శాసనములననుసరించిరిH5713H8104 ఆయన తమకిచ్చినH5414 కట్టడనుH2706 వారనుసరించిరిH8104

He spake unto them in the cloudy pillar: they kept his testimonies, and the ordinance that he gave them.
8

యెహోవాH3068 మా దేవాH430, నీవు వారికుత్తరమిచ్చితివిH6030 వారిక్రియలనుబట్టిH5949H5921 ప్రతికారముH5358 చేయుచునే వారి విషయములో నీవు పాపము పరిహరించుH5375 దేవుడవైతివిH410H1961.

Thou answeredst them, O LORD our God: thou wast a God that forgavest them, though thou tookest vengeance of their inventions.
9

మన దేవుడైనH430 యెహోవాH3068 పరిశుద్ధుడుH6918 మన దేవుడైనH430 యెహోవానుH3068 ఘనపరచుడిH7311. ఆయన పరిశుద్ధH6944 పర్వతముH2022 ఎదుట సాగిలపడుడిH7812.

Exalt the LORD our God, and worship at his holy hill; for the LORD our God is holy.

కీర్తనల గ్రంథము అధ్యాయము 100

1

సమస్తH3605 దేశములారాH776, యెహోవాకుH3068 ఉత్సాహధ్వనిH7321 చేయుడి.

Make a joyful noise unto the LORD, all ye lands.
2

సంతోషముతోH8057 యెహోవానుH3068 సేవించుడిH5647 ఉత్సాహగానముH7445 చేయుచు ఆయన సన్నిధికిH6440 రండిH935.

Serve the LORD with gladness: come before his presence with singing.
3

యెహోవాయేH3068 దేవుడనిH430 తెలిసికొనుడిH3045 ఆయనేH1931 మనలను పుట్టించెనుH6213 మనము ఆయన వారము మనముH587H3808 ఆయన ప్రజలముH5971 ఆయన మేపుH4830 గొఱ్ఱలముH6629.

Know ye that the LORD he is God: it is he that hath made us, and not we ourselves; we are his people, and the sheep of his pasture.
4

కృతజ్ఞతార్పణలుH8426 చెల్లించుచు ఆయన గుమ్మములలోH8179 ప్రవేశించుడిH935 కీర్తనలు పాడుచుH8416 ఆయన ఆవరణములలోH2691 ప్రవేశించుడిH935 ఆయనను స్తుతించుడిH3034 ఆయన నామమునుH8034 ఘనపరచుడిH1288.

Enter into his gates with thanksgiving, and into his courts with praise: be thankful unto him, and bless his name.
5

యెహోవాH3068 దయాళుడుH2896 ఆయన కృపH2617 నిత్యముండునుH5769 ఆయన సత్యముH530 తరతరములుండునుH1755H5704H1755.

For the LORD is good; his mercy is everlasting; and his truth endureth to all generations.

కీర్తనల గ్రంథము అధ్యాయము 101

1

నేను కృపనుగూర్చియుH2617 న్యాయమునుగూర్చియుH4941 పాడెదనుH7891 యెహోవాH3068, నిన్ను కీర్తించెదనుH2167.

I will sing of mercy and judgment: unto thee, O LORD, will I sing.
2

నిర్దోషH8549 మార్గమునH1870 వివేకముతో ప్రవర్తించెదనుH7919. నీవు ఎప్పుడుH4970 నాయొద్దకుH413 వచ్చెదవుH935? నా యింటH1004H7130 యథార్థహృదయముతోH8537H3824 నడుచుకొందునుH1980

I will behave myself wisely in a perfect way. O when wilt thou come unto me? I will walk within my house with a perfect heart.
3

నా కన్నులయెదుటH5869H5048 నేను ఏ దుష్కార్యమునుH1100H1697 ఉంచుకొననుH7896H3808 భక్తిమార్గము తొలగినవారిH7750 క్రియలుH6213 నాకు అసహ్యములుH8130 అవి నాకు అంటనియ్యనుH1692H3808

I will set no wicked thing before mine eyes: I hate the work of them that turn aside; it shall not cleave to me.
4

మూర్ఖచిత్తుడుH6141H3824 నా యొద్దనుండిH4480 తొలగిపోవలెనుH5493 దౌష్ట్యమునుH7451 నేననుసరింపనుH3045H3808.

A froward heart shall depart from me: I will not know a wicked person.
5

తమ పొరుగువారినిH7453 చాటునH3960 దూషించువారినిH5643 నేను సంహరించెదనుH6789 అహంకార దృష్టిగలవారినిH1362H5869 గర్వించినH7342 హృదయముగలవారినిH3824 నేను సహింపనుH3201H3808

Whoso privily slandereth his neighbour, him will I cut off: him that hath an high look and a proud heart will not I suffer.
6

నాయొద్దH5978 నివసించునట్లుH3427 దేశములోH776 నమ్మకస్థులైనవారినిH539 నేను కనిపెట్టుచున్నానుH5869 నిర్దోషమార్గమందుH8549H1870 నడచువారుH1980 నాకు పరిచారకులగుదురుH3884.

Mine eyes shall be upon the faithful of the land, that they may dwell with me: he that walketh in a perfect way, he shall serve me.
7

మోసముH7423 చేయువాడుH6213 నా యింటH1004H7130 నివసింపరాదుH3427H3808 అబద్ధములాడువాడుH8267H1696 నా కన్నులయెదుటH5869H5048 నిలువడుH3559H3808.

He that worketh deceit shall not dwell within my house: he that telleth lies shall not tarry in my sight.
8

యెహోవాH3068 పట్టణములోనుండిH5892H4480 పాపముH205 చేయువారినందరినిH6466H3605 నిర్మూలము చేయుటకైH3772 దేశమందలిH776 భక్తిహీనులందరినిH7563H3605 ప్రతి ఉదయమునH1242 నేను సంహరించెదనుH6789.

I will early destroy all the wicked of the land; that I may cut off all wicked doers from the city of the LORD.

కీర్తనల గ్రంథము అధ్యాయము 102

1

యెహోవాH3068, నా ప్రార్థనH8605 ఆలకింపుముH8085 నా మొఱ్ఱH7725 నీయొద్దకుH413 చేరనిమ్ముH935.

Hear my prayer, O LORD, and let my cry come unto thee.
2

నా కష్టదినమునH6862H3117 నాకు విముఖుడవైయుండకుముH6440H5641H408 నాకుH413 చెవియొగ్గుముH241H5186 నేను మొరలిడునాడుH7121H3117 త్వరపడిH4116 నాకుత్తరమిమ్ముH6030.

Hide not thy face from me in the day when I am in trouble; incline thine ear unto me: in the day when I call answer me speedily.
3

పొగH6227 యెగిరిపోవునట్లుగా నా దినములుH3117 తరిగిపోవుచున్నవిH3615 పొయిలోనిదిH4168 కాలిపోయినట్లుH3644 నా యెముకలుH6106 కాలిపోయియున్నవిH2787.

For my days are consumed like smoke, and my bones are burned as an hearth.
4

ఎండదెబ్బకు వాడినH3001 గడ్డివలెH6212 నా హృదయముH3820 వాడిపోయియున్నదిH5221 భోజనముH3899 చేయుటకేH398 నేను మరచిపోవుచున్నానుH7911.

My heart is smitten, and withered like grass; so that I forget to eat my bread.
5

నా మూల్గులH585 శబ్దమువలనH6963H4480 నా యెముకలుH6106 నా దేహమునకుH1320 అంటుకొనిపోయినవిH1692.

By reason of the voice of my groaning my bones cleave to my skin.
6

నేను అడవిలోనిH4057 గూడబాతునుH6893 పోలియున్నానుH1819 పాడైన స్థలములలోనిH2723 పగిడికంటెH3563 వలెనున్నానుH1961.

I am like a pelican of the wilderness: I am like an owl of the desert.
7

రాత్రి మెలకువగానుండిH8245 యింటిమీదH1406H5921 ఒంటిగానున్నH909 పిచ్చుకవలెనున్నానుH6833H1961.

I watch, and am as a sparrow alone upon the house top.
8

దినమెల్లH3117H3605 నా శత్రువులుH341 నన్ను నిందించుచున్నారుH2778 నామీద వెఱ్ఱికోపముగలవారుH1984 నా పేరు చెప్పి శపింతురుH7650.

Mine enemies reproach me all the day; and they that are mad against me are sworn against me.
9

నీ కోపాగ్నినిబట్టియుH2195 నీ ఆగ్రహమునుబట్టియుH7110 బూడిదెనుH665 ఆహారముగాH3899 భుజించుచున్నానుH398.

For I have eaten ashes like bread, and mingled my drink with weeping,
10

నా పానీయముతోH8249 కన్నీళ్లుH1065 కలుపుకొనుచున్నానుH4537. నీవు నన్ను పైకెత్తిH5375 పారవేసియున్నావుH7993.

Because of thine indignation and thy wrath: for thou hast lifted me up, and cast me down.
11

నా దినములుH3117 సాగిపోయినH5186 నీడనుH6738 పోలియున్నవి గడ్డివలెH6212 నేనుH589 వాడియున్నానుH3001.

My days are like a shadow that declineth; and I am withered like grass.
12

యెహోవాH3068, నీవుH859 నిత్యముH5769 సింహాసనాసీనుడవుH3427 నీ నామస్మరణH2143 తరతరములుండునుH1755H1755.

But thou, O LORD, shalt endure for ever; and thy remembrance unto all generations.
13

నీవుH859 లేచిH6965 సీయోనునుH6726 కరుణించెదవుH7355. దానిమీద దయచూపుటకుH2603 కాలముH6256 వచ్చెనుH935 నిర్ణయకాలమేH4150 వచ్చెనుH935.

Thou shalt arise, and have mercy upon Zion: for the time to favour her, yea, the set time, is come.
14

దాని రాళ్లుH68 నీ సేవకులకుH5650 ప్రియములుH7521 వారు దాని మంటినిH6083 కనికరించుదురుH2603

For thy servants take pleasure in her stones, and favour the dust thereof.
15

అప్పుడు అన్యజనులుH1471 యెహోవాH3068 నామమునకునుH8034 భూరాజులందరుH776H4428H3605 నీ మహిమకునుH3519 భయపడెదరుH3372

So the heathen shall fear the name of the LORD, and all the kings of the earth thy glory.
16

ఏలయనగాH3588 యెహోవాH3068 సీయోనునుH6726 కట్టియున్నాడుH1129 ఆయన తన మహిమతోH3519 ప్రత్యక్షమాయెనుH7200

When the LORD shall build up Zion, he shall appear in his glory.
17

ఆయన దిక్కులేని దరిద్రులH6199 ప్రార్థనH8605 నిరాకరింపకH959H3808 వారి ప్రార్థనవైపుH8605H413 తిరిగియున్నాడుH6437.

He will regard the prayer of the destitute, and not despise their prayer.
18

యెహోవానుH3068 సేవించుటకైH5647 జనములునుH5971 రాజ్యములునుH4467 కూర్చబడునప్పుడుH6908

This shall be written for the generation to come: and the people which shall be created shall praise the LORD.
19

మనుష్యులు సీయోనులోH6726 యెహోవాH3068 నామఘనతనుH8034 యెరూషలేములోH3389 ఆయన స్తోత్రమునుH8416 ప్రకటించునట్లుH5608

For he hath looked down from the height of his sanctuary; from heaven did the LORD behold the earth;
20

చెరసాలలోH615 ఉన్నవారి మూల్గులనుH603 వినుటకునుH8085 చావునకుH8546 విధింపబడినవారినిH1121 విడిపించుటకునుH6605

To hear the groaning of the prisoner; to loose those that are appointed to death;
21

ఆయన తన ఉన్నతమైనH4791 పరిశుద్ధాలయమునుండిH6944H4480 వంగి చూచెననియుH8259 ఆకాశమునుండిH8064H4480 భూమినిH776 దృష్టించెననియుH5027

To declare the name of the LORD in Zion, and his praise in Jerusalem;
22

వచ్చుతరముH314H1755 తెలిసికొనునట్లుగా ఇది వ్రాయబడవలెనుH3789 సృజింపబడబోవుH1254 జనముH5971 యెహోవానుH3068 స్తుతించునుH1984

When the people are gathered together, and the kingdoms, to serve the LORD.
23

నేను ప్రయాణము చేయుచుండగాH1870 ఆయన నాబలముH3581 క్రుంగజేసెనుH6031 నా దినములుH3117 కొద్దిపరచెనుH7114.

He weakened my strength in the way; he shortened my days.
24

నేనీలాగు మనవిచేసితినిH559 నా దేవాH410, నాదినములH3117 మధ్యనుH2677 నన్ను కొనిపోకుముH5927H408 నీ సంవత్సరములుH8141 తరతరములుండునుH1755H1755.

I said, O my God, take me not away in the midst of my days: thy years are throughout all generations.
25

ఆదియందుH6440 నీవు భూమికిH776 పునాది వేసితివిH3245 ఆకాశములుH8064 కూడ నీ చేతిపనులేH3027H4639.

Of old hast thou laid the foundation of the earth: and the heavens are the work of thy hands.
26

అవిH1992 నశించునుH6 గాని నీవుH859 నిలచియుందువుH5975 అవియన్నియుH3605 వస్త్రమువలెH899 పాతగిలునుH1086 ఒకడు అంగవస్త్రమునుH3830 తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువుH2498 అవి మార్చబడునుH2498.

They shall perish, but thou shalt endure: yea, all of them shall wax old like a garment; as a vesture shalt thou change them, and they shall be changed:
27

నీవుH859 ఏకరీతిగానుండువాడవుH1931 నీ సంవత్సరములకుH8141 అంతముH8552 లేదుH3808.

But thou art the same, and thy years shall have no end.
28

నీ సేవకులH5650 కుమారులుH1121 నిలిచియుందురుH7931 వారి సంతానముH2233 నీ సన్నిధినిH6440 స్థిరపరచబడునుH3559.

The children of thy servants shall continue, and their seed shall be established before thee.

లూకా అధ్యాయము 14

1

విశ్రాంతిదినమునG4521 ఆయనG846 భోజనముG740 చేయుటకుG5315 పరిసయ్యులG5330 అధికారులలోG758 ఒకనిG5100 యింటిG3624లోనికిG1519 వెళ్లినప్పుడుG2064, ఆయన ఏమి చేయునో అని వారాG846యననుG846 కనిపెట్టు చుండిరిG3906.

And it came to pass, as he went into the house of one of the chief Pharisees to eat bread on the sabbath day, that they watched him.
2

అప్పుడు జలోదర రోగముగలG5203 యొకడుG444 ఆయనG846 యెదుటG1715 ఉండెనుG2258.

And, behold, there was a certain man before him which had the dropsy.
3

యేసుG2424–విశ్రాంతిదినమునG4521 స్వస్థపరచుటG2323 న్యాయమా కాదాG1832?

And Jesus answering spake unto the lawyers and Pharisees, saying, Is it lawful to heal on the sabbath day?
4

అని ధర్మశాస్త్రోపదేశకులనుG3544 పరిసయ్యులనుG5330 అడుగగాG2036 వారూరకుండిరిG2270. అప్పుడాయన వానిని చేరదీసిG1949 స్వస్థపరచిG2323 పంపివేసిG630

And they held their peace. And he took him, and healed him, and let him go;
5

–మీలోG5216 ఎవనిG5101 గాడిదయైననుG3688 ఎద్దయిననుG1016 గుంటలోG5421 పడినయెడలG1706 విశ్రాంతిదినమునG4521 దానిని పైకి తీయడాG385? అని వారిG846 నడిగెనుG2036.

And answered them, saying, Which of you shall have an ass or an ox fallen into a pit, and will not straightway pull him out on the sabbath day?
6

ఈ మాటలకుG5023 వారు ఉత్తరముG470 చెప్పలేకపోయిరిG3756.

And they could not answer him again to these things.
7

పిలువబడినవారుG2564 భోజనపంక్తిని అగ్రపీఠములుG4411 ఏర్పరచు కొనుటG1586 చూచి ఆయన వారితోG846 ఈ ఉపమానముG3850 చెప్పెనుG3004.

And he put forth a parable to those which were bidden, when he marked how they chose out the chief rooms; saying unto them,
8

–నిన్నెవరైననుG5100 పెండ్లివిందుకుG1062 పిలిచిG2564నప్పుడుG3752 అగ్రపీఠముG4411 మీదG1519 కూర్చుండG2625వద్దుG3361; ఒకవేళG3379 నీకంటెG4675 ఘనుడుG1784 అతనిG846చేతG5259 పిలువG2564బడగాG5600

When thou art bidden of any man to a wedding, sit not down in the highest room; lest a more honourable man than thou be bidden of him;
9

నిన్నునుG571 అతనినిG846 పిలిచినవాడుG2564 వచ్చిG2064–ఇతనికిG5129 చోటిG5117మ్మనిG1325 నీతోG4671 చెప్పునుG2046, అప్పుడుG5119 నీవు సిగ్గుG152 పడిG3326 కడపటిG2078 చోటునG5117 కూర్చుండG2722సాగుదువుG756.

And he that bade thee and him come and say to thee, Give this man place; and thou begin with shame to take the lowest room.
10

అయితేG235 నీవు పిలువబడిG2564నప్పుడుG3752, నిన్నుG4571 పిలిచినవాడుG2564 వచ్చిG2064–స్నేహితుడాG5384, పైచోటికిG511 పొమ్మనిG4320 నీతోG4671 చెప్పులాగునG2036 నీవు పోయిG4198 కడపటిG2078 చోటునG5117 కూర్చుండుముG377; అప్పుడుG5119 నీతోకూడG4671 కూర్చుండువారందరిG4873యెదుటG1799 నీకుG4671 ఘనతG1391 కలుగునుG2071.

But when thou art bidden, go and sit down in the lowest room; that when he that bade thee cometh, he may say unto thee, Friend, go up higher: then shalt thou have worship in the presence of them that sit at meat with thee.
11

తన్ను తానుG1438 హెచ్చించుకొనుG5312 ప్రతివాడునుG3956 తగ్గింపబడునుG5013; తన్నుతానుG1438 తగ్గించుకొనువాడుG5013 హెచ్చింపబడుననిG5312 చెప్పెను.

For whosoever exalteth himself shall be abased; and he that humbleth himself shall be exalted.
12

మరియు ఆయనG846 తన్ను పిలిచినవానితోG2564 ఇట్లనెనుG3004–నీవు పగటి విందైననుG712 రాత్రి విందైననుG1173 చేయునప్పుడుG4160, నీG4675 స్నేహితులG5384నైననుG3366 నీG4675 సహోదరులG80నైననుG3366 నీG4675 బంధువులG4773నైననుG3366 ధనవంతులగుG4145 నీ పొరుగువారినైననుG1069 పిలువG5455వద్దుG3361; వారుG846 ఒకవేళG3379 నిన్నుG4571 మరల పిలుతురుG479 గనుక నీకుG4671 ప్రత్యుపకారముG468 కలుగునుG1096.

Then said he also to him that bade him, When thou makest a dinner or a supper, call not thy friends, nor thy brethren, neither thy kinsmen, nor thy rich neighbours; lest they also bid thee again, and a recompence be made thee.
13

అయితేG235 నీవు విందుG1403 చేయునప్పుడుG4160 బీదలనుG4434 అంగహీనులనుG376 కుంటివాండ్రనుG5560 గ్రుడ్డివాండ్రనుG5185 పిలువుముG2564.

But when thou makest a feast, call the poor, the maimed, the lame, the blind:
14

నీకుG4671 ప్రత్యుపకారముG467 చేయుటకు వారి కేమియుG2192 లేదుG3756 గనుక నీవు ధన్యుడG3107వగుదువుG2071; నీతిమంతులG1342 పునరుత్థానG386మందుG1722 నీవుG4671 ప్రత్యుపకారము పొందుదువనిG67 చెప్పెను.

And thou shalt be blessed; for they cannot recompense thee: for thou shalt be recompensed at the resurrection of the just.
15

ఆయనతో కూడ భోజనపంక్తిని కూర్చుండినవారిలోG4873 ఒకడుG5100 ఈ మాటలుG5023 వినిG191–దేవునిG2316 రాజ్యములోG932 భోజనముG740 చేయువాడుG5315 ధన్యుడనిG3107 ఆయనతోG846 చెప్పగాG2036

And when one of them that sat at meat with him heard these things, he said unto him, Blessed is he that shall eat bread in the kingdom of God.
16

ఆయనG3588 అతనితోG846 నిట్లనెనుG2036–ఒకG5100 మనుష్యుడుG444 గొప్పG3173 విందుG1173 చేయించిG4160 అనేకులనుG4183 పిలిచెనుG2564.

Then said he unto him, A certain man made a great supper, and bade many:
17

విందుG1173కాలమందుG5610 అతడు–ఇప్పుడుG2235 సిద్ధమైయున్నదిG2092, రండనిG2064 పిలువబడినవారితోG2564 చెప్పుటకుG2036 తనG848 దాసునిG1401 పంపెనుG649.

And sent his servant at supper time to say to them that were bidden, Come; for all things are now ready.
18

అయితే వారందరుG3956 ఏకమనస్సుతోG3391 నెపములుG3868 చెప్పసాగిరిG756. మొదటివాడుG4413–నేనొక పొలముG68 కొనియున్నానుG59, అవశ్యముగాG318 వెళ్లిG1831 దాని చూడవలెనుG1492, నన్నుG3165 క్షమింపవలెననిG3868 నిన్నుG4571 వేడుకొనుచున్నాననెనుG2065.

And they all with one consent began to make excuse. The first said unto him, I have bought a piece of ground, and I must needs go and see it: I pray thee have me excused.
19

మరియెకడుG2087–నేను అయిదుG4002 జతలG2201 యెడ్లనుG1016 కొనియున్నానుG59, వాటినిG846 పరీక్షింపG1381 వెళ్లుచున్నానుG4198, నన్నుG3165 క్షమింపవలెననిG3868 వేడుకొనుచున్నాననెనుG2065.

And another said, I have bought five yoke of oxen, and I go to prove them: I pray thee have me excused.
20

మరియొకడుG2087 –నేనొక స్త్రీనిG1135 వివాహము చేసికొన్నానుG1060; అందుచేతG5124 నేను రాG2064లేననెనుG3756.

And another said, I have married a wife, and therefore I cannot come.
21

అప్పుడాG2532 దాసుడుG1401 తిరిగి వచ్చిG3854 యీ మాటలుG5023 తనG848 యజమానునికిG2962 తెలియజేయగాG518, ఆ యింటి యజమానుడుG3617 కోపపడిG3710–నీవు త్వరగాG5030 పట్టణపుG4172 వీధులG4113లోనికినిG1519 సందులలోనికినిG4505 వెళ్లిG1831, బీదలనుG4434 అంగహీనులనుG376 కుంటివారినిG5560 గ్రుడ్డివారినిG5185 ఇక్కడికిG5602 తోడుకొనిరమ్మనిG1521 ఆ దాసునితోG1401 చెప్పెనుG2036.

So that servant came, and shewed his lord these things. Then the master of the house being angry said to his servant, Go out quickly into the streets and lanes of the city, and bring in hither the poor, and the maimed, and the halt, and the blind.
22

అంతట దాసుడుG1401–ప్రభువాG2962,నీ వాజ్ఞాపించినట్టుG2004 చేసితినిగానిG1096 యింకనుG2089 చోటున్నదనిG5117 చెప్పెనుG2036.

And the servant said, Lord, it is done as thou hast commanded, and yet there is room.
23

అందుకు యజమానుడుG2962–నాG3450 యిల్లుG3624 నిండునట్లుG1072 నీవు రాజమార్గములG3598లోనికినిG1519 కంచెలలోనికినిG315 వెళ్లిG1831 లోపలికి వచ్చుటకుG1525 అక్కడివారిని బలవంతము చేయుముG315;

And the lord said unto the servant, Go out into the highways and hedges, and compel them to come in, that my house may be filled.
24

ఏలయనగా పిలువబడినG2564G1565 మనుష్యులలోG435 ఒకడును నాG3450 విందుG1173 రుచిG1089చూడడనిG3762 మీతోG5213 చెప్పుచున్నాననెనుG3004.

For I say unto you, That none of those men which were bidden shall taste of my supper.
25

బహుG4183 జనసమూహములుG3763 ఆయనతోకూడ వెళ్లు చున్నప్పుడుG4848 ఆయన వారిG846 తట్టుG4314 తిరిగిG4762

And there went great multitudes with him: and he turned, and said unto them,
26

–ఎవడైననుG1536 నాG3165 యొద్దకుG4314 వచ్చిG2064 తనG1438 తండ్రినిG3962 తల్లినిG3384 భార్యనుG1135 పిల్లలనుG5043 అన్నదమ్ములనుG80 అక్కచెల్లెండ్రనుG79 తనG1438 ప్రాణమునుG5590 సహాG2532 ద్వేషింG3404పకుంటేG3756 వాడు నాG3450 శిష్యుడుG3101 కానేరడుG1410.

If any man come to me, and hate not his father, and mother, and wife, and children, and brethren, and sisters, yea, and his own life also, he cannot be my disciple.
27

మరియుG2532 ఎవడైననుG3748 తనG848 సిలువనుG4716 మోసికొనిG941 నన్నుG3450 వెంబG3694డింపనిG37565 యెడల వాడు నాG3450 శిష్యుడుG3101 కానేరడుG3756.

And whosoever doth not bear his cross, and come after me, cannot be my disciple.
28

మీలోG5216 ఎవడైననుG5101 ఒక గోపురముG4444 కట్టింపG3618గోరినG2309 యెడల దానిని కొనసాగించుటకుG535 కావలసినదిG1160 తన యొద్ద ఉన్నదోG2192 లేదో అని కూర్చుండిG2523 తగులుబడి మొదటG4412 లెక్కచూచుకొనడాG5585?

For which of you, intending to build a tower, sitteth not down first, and counteth the cost, whether he have sufficient to finish it?
29

చూచుకొననియెడలG3379 అతడుG846 దాని పునాదిG2310వేసిG5087, ఒకవేళG3379 దానిని కొనసాగింపG1615 లేకG3361 పోయినందునG2480

Lest haply, after he hath laid the foundation, and is not able to finish it, all that behold it begin to mock him,
30

చూచుG2334వారందరుG3956–ఈG3778 మనుష్యుడుG444 కట్టG3618 మొదలుపెట్టెనుG756 గాని కొనసాగింపG1615లేక పోయెననిG3756 అతనిG846 చూచి యెగతాళిG1702 చేయసాగుదురుG756.

Saying, This man began to build, and was not able to finish.
31

మరియు ఏG5101 రాజైననుG935 మరియొకG2087 రాజుతోG935 యుద్ధముG4171 చేయబోవునప్పుడుG4820 తనమీదికిG1909 ఇరువదిG1501వేలG5505మందితోG3326 వచ్చువానినిG2064 పదిG1176వేలG5505మందితోG1722 ఎదిరింపG528 శక్తిG1415 తనకు కలదో లేదోG2076 అని కూర్చుండిG2523 మొదటG4412 ఆలోచింపడాG1011?

Or what king, going to make war against another king, sitteth not down first, and consulteth whether he be able with ten thousand to meet him that cometh against him with twenty thousand?
32

శక్తి లేనియెడలG1490 అతడింకనుG2089 దూరముగా ఉన్నప్పుడేG4206 రాయబారముG4242 పంపిG649 సమాధానముG1515 చేసికొన చూచును గదాG2065.

Or else, while the other is yet a great way off, he sendeth an ambassage, and desireth conditions of peace.
33

ఆ ప్రకారమేG3779 మీలోG5216 తనకుG1438 కలిగినG5224 దంతయుG3956 విడిచిG657 పెట్టనివాడుG3756 నాG3450 శిష్యుడుG3101 కాG1410నేరడుG3756.

So likewise, whosoever he be of you that forsaketh not all that he hath, he cannot be my disciple.
34

ఉప్పుG217 మంచిదేG2570గానిG1161 ఉప్పుG217 నిస్సారG3471మైతేG1437 దేనివలనG5101 దానికి సారము కలుగునుG741?

Salt is good: but if the salt have lost his savour, wherewith shall it be seasoned?
35

అది భూమికైననుG1093 ఎరువుకైననుG2874 పనికిరాదుG2111 గనుక దానినిG846 బయటG1854 పారవేయుదురుG906. వినుటకుG191 చెవులుG3775గలవాడుG2192 వినునుగాకG191 అని వారితో చెప్పెను.

It is neither fit for the land, nor yet for the dunghill; but men cast it out. He that hath ears to hear, let him hear.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.