Day 233
Day 234 : కీర్తనల గ్రంథము 90-95 & లూకా 13
Day 235

కీర్తనల గ్రంథము అధ్యాయము 90

1

ప్రభువాH136, తరతరములనుండిH1755H1755 మాకు నివాసస్థలముH4583 నీవేH859.

Lord, thou hast been our dwelling place in all generations.
2

పర్వతములుH2022 పుట్టకమునుపుH3205H2962 భూమినిH776 లోకమునుH8398 నీవు పుట్టింపకమునుపుH2342H2962 యుగయుగములుH5769H5704H5769 నీవేH859 దేవుడవుH410

Before the mountains were brought forth, or ever thou hadst formed the earth and the world, even from everlasting to everlasting, thou art God.
3

నీవు మనుష్యులనుH582 మంటికిH1793H5704 మార్చుచున్నావుH7725 నరులారాH120H1121, తిరిగి రండనిH7725 నీవు సెలవిచ్చుచున్నావుH559.

Thou turnest man to destruction; and sayest, Return, ye children of men.
4

నీ దృష్టికిH5869 వేయిH505 సంవత్సరములుH8141 గతించినH5674 నిన్నటివలెనున్నవిH865H3117 రాత్రియందలిH3915 యొక జామువలెనున్నవిH821.

For a thousand years in thy sight are but as yesterday when it is past, and as a watch in the night.
5

వరదచేతనైనట్టుH2229 నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురుH8142. ప్రొద్దునH1242 వారు పచ్చ గడ్డివలెH2682 చిగిరింతురుH2498

Thou carriest them away as with a flood; they are as a sleep: in the morning they are like grass which groweth up.
6

ప్రొద్దునH1242 అది మొలిచిH2498 చిగిరించునుH6692 సాయంకాలమునH6153 అది కోయబడిH4135 వాడబారునుH3001.

In the morning it flourisheth, and groweth up; in the evening it is cut down, and withereth.
7

నీ కోపమువలనH639 మేము క్షీణించుచున్నాముH3615 నీ ఉగ్రతనుబట్టిH2534 దిగులుపడుచున్నాముH926.

For we are consumed by thine anger, and by thy wrath are we troubled.
8

మా దోషములనుH5771 నీవు నీ యెదుటH5048 నుంచుకొనియున్నావుH7896 నీ ముఖకాంతిలోH6440H3974 మా రహస్యపాపములుH5956 కనబడుచున్నవి.

Thou hast set our iniquities before thee, our secret sins in the light of thy countenance.
9

నీ ఉగ్రతనుH5678 భరించుచునే మా దినములన్నియుH3117H3605 గడిపితివిు. నిట్టూర్పులు విడిచినట్టుH1899H3644 మా జీవితకాలముH8141 జరుపుకొందుముH3615.

For all our days are passed away in thy wrath: we spend our years as a tale that is told.
10

మా ఆయుష్కాలముH8141H3117 డెబ్బదిH7657H8141 సంవత్సరములు అధికబలమున్నH1369 యెడలH518 ఎనుబదిH8084 సంవత్సరములగునుH8141 అయినను వాటి వైభవముH7296 ఆయాసమేH5999 దుఃఖమేH205 అది త్వరగాH2440 గతించునుH1468 మేము ఎగిరిపోవుదుముH5774.

The days of our years are threescore years and ten; and if by reason of strength they be fourscore years, yet is their strength labour and sorrow; for it is soon cut off, and we fly away.
11

నీ ఆగ్రహబలముH639H5797 ఎంతో ఎవరికిH4310 తెలియునుH3045? నీకు చెందవలసిన భయముకొలదిH3374 పుట్టు నీ క్రోధముH5678 ఎంతో ఎవరికిH4310 తెలియునుH3045?

Who knoweth the power of thine anger? even according to thy fear, so is thy wrath.
12

మాకు జ్ఞానహృదయముH2451H3824 కలుగునట్లుగాH935 చేయుము మా దినములుH3117 లెక్కించుటకుH4487 మాకు నేర్పుముH3045.

So teach us to number our days, that we may apply our hearts unto wisdom.
13

యెహోవాH3068, తిరుగుముH7725 ఎంతవరకుH5704H4970 తిరుగకయుందువు? నీ సేవకులనుH5650 చూచిH5921 సంతాపపడుముH5162.

Return, O LORD, how long? and let it repent thee concerning thy servants.
14

ఉదయమునH1242 నీ కృపతోH2617 మమ్మును తృప్తిపరచుముH7646 అప్పుడు మేము మా దినములన్నియుH3117H3605 ఉత్సహించి సంతోషించెదముH7442.

O satisfy us early with thy mercy; that we may rejoice and be glad all our days.
15

నీవు మమ్మును శ్రమపరచినH6031 దినముల కొలది మేము కీడనుభవించినH7451H7200 యేండ్లకొలదిH3117 మమ్మును సంతోషపరచుముH8055.

Make us glad according to the days wherein thou hast afflicted us, and the years wherein we have seen evil.
16

నీ సేవకులకుH5650H413 నీ కార్యముH6467 కనుపరచుముH7200 వారి కుమారులకుH1121H5921 నీ ప్రభావముH1926 చూపింపుము.

Let thy work appear unto thy servants, and thy glory unto their children.
17

మా దేవుడైనH430 యెహోవాH136 ప్రసన్నతH5278 మా మీదH5921 నుండునుH1961 గాక మా చేతిపనినిH3027H4639 మాకు స్థిరపరచుముH3559 మా చేతిపనిని స్థిరపరచుము.

And let the beauty of the LORD our God be upon us: and establish thou the work of our hands upon us; yea, the work of our hands establish thou it.

కీర్తనల గ్రంథము అధ్యాయము 91

1

మహోన్నతునిH5945 చాటునH5643 నివసించువాడేH3427 సర్వశక్తునిH7706 నీడనుH6738 విశ్రమించువాడుH3885.

He that dwelleth in the secret place of the most High shall abide under the shadow of the Almighty.
2

ఆయనే నాకు ఆశ్రయముH4268 నా కోటH4686 నేను నమ్ముకొనుH982 నా దేవుడనిH430 నేను యెహోవానుగూర్చిH3068 చెప్పుచున్నానుH559.

I will say of the LORD, He is my refuge and my fortress: my God; in him will I trust.
3

వేటకానిH3353 ఉరిలోనుండిH6341H4480 ఆయనH1931 నిన్ను విడిపించునుH5337 నాశనకరమైనH1942 తెగులుH1698 రాకుండH4480 నిన్ను రక్షించును

Surely he shall deliver thee from the snare of the fowler, and from the noisome pestilence.
4

ఆయన తన రెక్కలతోH84 నిన్ను కప్పునుH5526 ఆయన రెక్కలH5671 క్రిందH8478 నీకు ఆశ్రయముH2620 కలుగును ఆయన సత్యముH571, కేడెమునుH6793 డాలునైయున్నదిH5507.

He shall cover thee with his feathers, and under his wings shalt thou trust: his truth shall be thy shield and buckler.
5

రాత్రివేళH3915 కలుగు భయమునకైననుH6343H4480 పగటివేళH3119 ఎగురుH5774 బాణమునకైననుH2671H4480

Thou shalt not be afraid for the terror by night; nor for the arrow that flieth by day;
6

చీకటిలోH652 సంచరించుH1980 తెగులునకైననుH1698H4480 మధ్యాహ్నమందుH6672 పాడుచేయుH7736 రోగమునకైననుH6986H4480 నీవు భయపడకుందువుH3372H3808.

Nor for the pestilence that walketh in darkness; nor for the destruction that wasteth at noonday.
7

నీ ప్రక్కనుH6654H4480 వేయిమందిH505 పడిననుH5307 నీ కుడిప్రక్కనుH3225H4480 పదివేలమందిH7233 కూలిననుH5307 అపాయము నీ యొద్దకురాదుH413H5066H3808.

A thousand shall fall at thy side, and ten thousand at thy right hand; but it shall not come nigh thee.
8

నీవు కన్నులారH5869 చూచుచుండగాH7200 భక్తిహీనులకుH7563 ప్రతిఫలముH8011 కలుగును

Only with thine eyes shalt thou behold and see the reward of the wicked.
9

యెహోవాH3068, నీవే నా ఆశ్రయముH4268 అని నీవు మహోన్నతుడైనH5945 దేవుని నీకు నివాసస్థలముగాH4583 చేసికొనియున్నావుH7760

Because thou hast made the LORD, which is my refuge, even the most High, thy habitation;
10

నీకుH413 అపాయమేమియుH7451 రాదుH579H3808 ఏ తెగులునుH5061 నీ గుడారమునుH168 సమీపించదుH7126H3808

There shall no evil befall thee, neither shall any plague come nigh thy dwelling.
11

నీ మార్గములన్నిటిలోH1870H3605 నిన్ను కాపాడుటకుH8104 ఆయన నిన్ను గూర్చి తన దూతలనుH4397 ఆజ్ఞాపించునుH6680

For he shall give his angels charge over thee, to keep thee in all thy ways.
12

నీ పాదములకుH7272 రాయిH68 తగులకుండH5062H6435 వారు నిన్ను తమ చేతులమీదH3709H5921 ఎత్తి పట్టుకొందురుH5375

They shall bear thee up in their hands, lest thou dash thy foot against a stone.
13

నీవు సింహములనుH7826 నాగుపాములనుH6620 త్రొక్కెదవుH1869 కొదమ సింహములనుH3715 భుజంగములనుH8577 అణగద్రొక్కెదవుH7429.

Thou shalt tread upon the lion and adder: the young lion and the dragon shalt thou trample under feet.
14

అతడు నన్ను ప్రేమించుచున్నాడుH2836 గనుకH3588 నేనతని తప్పించెదనుH6403 అతడు నా నామముH8034 నెరిగినవాడుH3045 గనుకH3588 నేనతని ఘనపరచెదనుH7682

Because he hath set his love upon me, therefore will I deliver him: I will set him on high, because he hath known my name.
15

అతడు నాకు మొఱ్ఱపెట్టగాH7121 నేనతనికి ఉత్తరమిచ్చెదనుH6030 శ్రమలోH6869 నేనతనికిH595 తోడైయుండెదనుH5973 అతని విడిపించిH2502 అతని గొప్పచేసెదనుH3513

He shall call upon me, and I will answer him: I will be with him in trouble; I will deliver him, and honour him.
16

దీర్ఘాయువుH753H3117 చేత అతనిని తృప్తిపరచెదనుH7646 నా రక్షణH3444 అతనికి చూపించెదనుH7200.

With long life will I satisfy him, and shew him my salvation.

కీర్తనల గ్రంథము అధ్యాయము 92

1

యెహోవానుH3068 స్తుతించుటH3034 మంచిదిH2896 మహోన్నతుడాH5945,

It is a good thing to give thanks unto the LORD, and to sing praises unto thy name, O most High:
2

నీ నామమునుH8034 కీర్తించుటH2167 మంచిదిH2896. ఉదయమునH1242 నీ కృపనుH2617 ప్రతిరాత్రిH3915 నీ విశ్వాస్యతనుH530

To shew forth thy lovingkindness in the morning, and thy faithfulness every night,
3

పది తంతులH6218 స్వరమండలముతోనుH5921 గంభీర ధ్వనిగలH1902H5921 సితారాతోనుH3658 ప్రచురించుట మంచిది.

Upon an instrument of ten strings, and upon the psaltery; upon the harp with a solemn sound.
4

ఎందుకనగాH3588 యెహోవాH3068, నీ కార్యముచేతH6467 నీవు నన్ను సంతోషపరచుచున్నావుH8055 నీ చేతిపనులబట్టిH3027H4639 నేను ఉత్సహించుచున్నానుH7442.

For thou, LORD, hast made me glad through thy work: I will triumph in the works of thy hands.
5

యెహోవాH3068, నీ కార్యములుH4639 ఎంతH4100 దొడ్డవిH1431 ! నీ ఆలోచనలుH4284 అతిగంభీరములుH6966H6009,

O LORD, how great are thy works! and thy thoughts are very deep.
6

పశుప్రాయులుH1198H376 వాటిని గ్రహింపరుH3045H3808 అవివేకులుH3684 వివేచింపరుH995H3808.

A brutish man knoweth not; neither doth a fool understand this.
7

నిత్యనాశనముH5703H5704H8045 నొందుటకే గదా భక్తిహీనులుH7563 గడ్డివలెH6212H3644 చిగుర్చుదురుH6524. చెడుపనులుH205H6466 చేయువారందరుH3605 పుష్పించుదురుH6692.

When the wicked spring as the grass, and when all the workers of iniquity do flourish; it is that they shall be destroyed for ever:
8

యెహోవాH3068, నీవేH859 నిత్యముH5769 మహోన్నతుడవుగానుందువుH4791

But thou, LORD, art most high for evermore.
9

నీ శత్రువులుH341 యెహోవాH3068, నీ శత్రువులుH341 నశించెదరుH6 చెడుపనులుH205H6466 చేయువారందరుH3605 చెదరిపోవుదురుH6504.

For, lo, thine enemies, O LORD, for, lo, thine enemies shall perish; all the workers of iniquity shall be scattered.
10

గురుపోతు కొమ్మువలెH7214 నీవు నా కొమ్ముH7161 పైకెత్తితివిH7311 క్రొత్తH7488 తైలముతోH8081 నేను అంటబడితినిH1101.

But my horn shalt thou exalt like the horn of an unicorn: I shall be anointed with fresh oil.
11

నాకొరకు పొంచినవారిH7790 గతి నాకన్నులుH5869 ఆశతీర చూచెనుH5027 నాకువిరోధముగాH5921 లేచినH6965 దుష్టులకుH7489 సంభవించినది నా చెవులకుH241 వినబడెనుH8085

Mine eye also shall see my desire on mine enemies, and mine ears shall hear my desire of the wicked that rise up against me.
12

నీతిమంతులుH6662 ఖర్జూరవృక్షమువలెH8558 మొవ్వువేయుదురుH6524 లెబానోనుమీదిH3844 దేవదారుH730 వృక్షమువలె వారు ఎదుగుదురుH7685

The righteous shall flourish like the palm tree: he shall grow like a cedar in Lebanon.
13

యెహోవాH3068 మందిరములోH1004 నాటబడినవారైH8362 వారు మన దేవునిH430 ఆవరణములలోH2691 వర్ధిల్లుదురుH6524.

Those that be planted in the house of the LORD shall flourish in the courts of our God.
14

నాకు ఆశ్రయదుర్గమైనH6697 యెహోవాH3068 యథార్థవంతుడనియుH3477 ఆయనయందు ఏ చెడుతనమునుH5766 లేదనియుH3808 ప్రసిద్ధిచేయుటకైH5046

They shall still bring forth fruit in old age; they shall be fat and flourishing;
15

వారు ముసలితనమందుH7872 ఇంకH5750 చిగురు పెట్టుచుందురుH5107 సారముH1879 కలిగిH1961 పచ్చగా నుందురుH7488.

To shew that the LORD is upright: he is my rock, and there is no unrighteousness in him.

కీర్తనల గ్రంథము అధ్యాయము 93

1

యెహోవాH3068 రాజ్యము చేయుచున్నాడుH4427 ప్రభావమునుH1348 ఆయన వస్త్రముగా ధరించియున్నాడుH3847 యెహోవాH3068 బలముH5797 ధరించిH3847 బలముతో నడుము కట్టుకొనియున్నాడుH247 కదలకుండునట్లుH4131H1077 భూలోకముH8398 స్థిరపరచబడియున్నదిH3559.

The LORD reigneth, he is clothed with majesty; the LORD is clothed with strength, wherewith he hath girded himself: the world also is stablished, that it cannot be moved.
2

పురాతనకాలమునుండిH227H4480 నీ సింహాసనముH3678 స్థిరమాయెనుH3559 సదాకాలముH5769H4480 ఉన్నవాడవు నీవేH859

Thy throne is established of old: thou art from everlasting.
3

వరదలుH5104 ఎలుగెత్తెనుH5375 యెహోవాH3068, వరదలుH5104 ఎలుగెత్తెనుH5375 వరదలుH5104 తమ అలలనుH1796 హోరెత్తునట్లుH5375 చేయుచున్నవి

The floods have lifted up, O LORD, the floods have lifted up their voice; the floods lift up their waves.
4

విస్తారజలములH7227H4325 ఘోషలకంటెనుH6963H4480 బలమైనH117 సముద్రH3220 తరంగములH4867 ఘోషలకంటెనుH6963H4480 ఆకాశమునందుH4791 యెహోవాH3068 బలిష్ఠుడుH117

The LORD on high is mightier than the noise of many waters, yea, than the mighty waves of the sea.
5

నీ శాసనములుH5713 ఎన్నడును తప్పిపోవుH3966H539 యెహోవాH3068, ఎన్నటెన్నటికిH3117H753 పరిశుద్ధతయేH6944 నీ మందిరమునకుH1004 అనుకూలముH4998.

Thy testimonies are very sure: holiness becometh thine house, O LORD, for ever.

కీర్తనల గ్రంథము అధ్యాయము 94

1

యెహోవాH3068, ప్రతికారముచేయుH5360 దేవాH410, ప్రతికారముచేయుH5360 దేవాH410, ప్రకాశింపుముH3313

O LORD God, to whom vengeance belongeth; O God, to whom vengeance belongeth, shew thyself.
2

భూలోకH776 న్యాయాధిపతీH8199 లెమ్ముH5375 గర్విష్టులకుH1343H5921 ప్రతిఫలమిమ్ముH1576

Lift up thyself, thou judge of the earth: render a reward to the proud.
3

యెహోవాH3068, భక్తిహీనులుH7563 ఎంతవరకుH5704H4970 ఉత్సహించుదురుH5937? భక్తిహీనులుH7563 ఎంతవరకుH5704H4970 ఉత్సహించుదురుH5937?

LORD, how long shall the wicked, how long shall the wicked triumph?
4

వారు వదరుచుH5042 కఠోరమైనH6277 మాటలు పలుకుచున్నారుH1696 దోషముH205 చేయువారందరుH6466H3605 బింకములాడుచున్నారుH559.

How long shall they utter and speak hard things? and all the workers of iniquity boast themselves?
5

యెహోవాH3068 చూచుటలేదుH7200H3808 యాకోబుH3290 దేవుడుH430 విచారించుటలేదుH995H3808 అనుకొనిH559

They break in pieces thy people, O LORD, and afflict thine heritage.
6

యెహోవాH3068, వారు నీ ప్రజలనుH5971 నలుగగొట్టుచున్నారుH1792 నీ స్వాస్థ్యమునుH5159 బాధించుచున్నారుH6031

They slay the widow and the stranger, and murder the fatherless.
7

విధవరాండ్రనుH490 పరదేశులనుH1616 చంపుచున్నారుH2026 తండ్రిలేనివారినిH3490 హతముచేయుచున్నారుH7523.

Yet they say, The LORD shall not see, neither shall the God of Jacob regard it.
8

జనులలోH5971 పశుప్రాయులారాH1197 దీనిని ఆలోచించుడిH995 బుద్ధిహీనులారాH3684, మీరెప్పుడుH4970 బుద్ధిమంతులవుదురుH7919?

Understand, ye brutish among the people: and ye fools, when will ye be wise?
9

చెవులనుH241 కలుగచేసినవాడుH5193 వినకుండునాH8085H3808? కంటినిH5869 నిర్మించినవాడుH3335 కానకుండునాH5027H3808?

He that planted the ear, shall he not hear? he that formed the eye, shall he not see?
10

అన్యుజనులనుH1471 శిక్షించువాడుH3256 మనుష్యులకుH120 తెలివిH1847 నేర్పువాడుH3925 దండింపకమానునాH3198H3808?

He that chastiseth the heathen, shall not he correct? he that teacheth man knowledge, shall not he know?
11

నరులH120 ఆలోచనలుH4284 వ్యర్థములనిH1892 యెహోవాకుH3068 తెలిసియున్నదిH3045.

The LORD knoweth the thoughts of man, that they are vanity.
12

యెహోవాH3050, నీవు శిక్షించువాడుH3256H834 నీ ధర్మశాస్త్రమునుబట్టిH8451H4480 నీవు బోధించువాడుH3925 ధన్యుడుH835.

Blessed is the man whom thou chastenest, O LORD, and teachest him out of thy law;
13

భక్తిహీనులకుH7563 గుంటH7845 త్రవ్వబడువరకుH3738H5704 నీతిమంతులH7451 కష్టదినములనుH3117 mపోగొట్టిH4480 వారికి నెమ్మది కలుగజేయుదువుH8252.

That thou mayest give him rest from the days of adversity, until the pit be digged for the wicked.
14

యెహోవాH3068 తన ప్రజలనుH5971 ఎడబాయువాడుH5203 కాడుH3808 తన స్వాస్థ్యమునుH5159 విడనాడువాడుH5800 కాడుH3808.

For the LORD will not cast off his people, neither will he forsake his inheritance.
15

నీతినిH6664 స్థాపించుటకైH5704 న్యాయపుతీర్పుH4941 జరుగునుH7725 యథార్థహృదయులందరుH3477H3820H3605 దాని ననుసరించెదరుH310.

But judgment shall return unto righteousness: and all the upright in heart shall follow it.
16

దుష్టులమీదికిH7489 నా పక్షమునH5973 ఎవడుH4310 లేచునుH6965? దోషముH205 చేయువారికిH6466 విరోధముగాH5973 నా పక్షమున ఎవడుH4310 నిలుచునుH3320?

Who will rise up for me against the evildoers? or who will stand up for me against the workers of iniquity?
17

యెహోవాH3068 నాకు సహాయముH5833 చేసియుండనియెడలH3884 నా ప్రాణముH5315 శీఘ్రముగాH4592 మౌనమందుH1745 నివసించియుండునుH7931.

Unless the LORD had been my help, my soul had almost dwelt in silence.
18

నాకాలుH7272 జారెననిH4131 నేననుకొనగాH559 యెహోవాH3068, నీ కృపH2617 నన్ను బలపరచుచున్నదిH5582.

When I said, My foot slippeth; thy mercy, O LORD, held me up.
19

నా అంతరంగమందుH7130 విచారములుH8312 హెచ్చగాH7230 నీ గొప్ప ఆదరణH8575 నా ప్రాణమునకుH5315 నెమ్మదిH8173 కలుగజేయుచున్నది.

In the multitude of my thoughts within me thy comforts delight my soul.
20

కట్టడవలనH2706H5921 కీడుH5999 కల్పించుH3335 దుష్టులH1942 పరిపాలనతోH3678 నీకు పొందుకలుగునాH2266?

Shall the throne of iniquity have fellowship with thee, which frameth mischief by a law?
21

దుష్టులు నీతిమంతులH6662 ప్రాణముH5315 తీయుటకై వారిమీదH5921 పడుదురుH1413 దోషులని నిర్దోషులకుH5355 మరణముH1818 విధించుదురుH7561.

They gather themselves together against the soul of the righteous, and condemn the innocent blood.
22

యెహోవాH3068 నాకు ఎత్తయిన కోటH4869H1961 నా దేవుడుH430 నాకు ఆశ్రయదుర్గముH6697.

But the LORD is my defence; and my God is the rock of my refuge.
23

ఆయన వారిదోషముH205 వారిమీదికిH5921 రప్పించునుH7725 వారి చెడుతనమునుబట్టిH7451 వారిని సంహరించునుH6789. మన దేవుడైనH430 యెహోవాH3068 వారిని సంహరించునుH6789.

And he shall bring upon them their own iniquity, and shall cut them off in their own wickedness; yea, the LORD our God shall cut them off.

కీర్తనల గ్రంథము అధ్యాయము 95

1

రండిH1980 యెహోవానుగూర్చిH3068 ఉత్సాహధ్వని చేయుదముH7442 మన రక్షణH3468 దుర్గమునుబట్టిH6697 సంతోషగానము చేయుదముH7321

O come, let us sing unto the LORD: let us make a joyful noise to the rock of our salvation.
2

కృతజ్ఞతాస్తుతులతోH8426 ఆయన సన్నిధికి వచ్చెదముH6923 కీర్తనలు పాడుచుH2158 ఆయన పేరట సంతోషగానము చేయుదముH7321.

Let us come before his presence with thanksgiving, and make a joyful noise unto him with psalms.
3

యెహోవాH3068 మహాదేవుడుH1419H410 దేవతలందరికిH430H3605 పైనH5921 మహాత్మ్యముగల మహారాజుH1419H4428

For the LORD is a great God, and a great King above all gods.
4

భూమ్యగాధస్థలములుH776H4278 ఆయన చేతిలోనున్నవిH3027 పర్వతశిఖరములుH2022H8443 ఆయనవే.

In his hand are the deep places of the earth: the strength of the hills is his also.
5

సముద్రముH3220 ఆయనది ఆయనH1931 దాని కలుగజేసెనుH6213 ఆయన హస్తములుH3027 భూమినిH3006 నిర్మించెనుH3335.

The sea is his, and he made it: and his hands formed the dry land.
6

ఆయనH1931 మన దేవుడుH430 మనముH587 ఆయన పాలించుH4830 ప్రజలముH5971 ఆయన మేపుH3027 గొఱ్ఱలముH6629.

O come, let us worship and bow down: let us kneel before the LORD our maker.
7

రండిH935 నమస్కారము చేసిH7812 సాగిలపడుదముH3766 మనలను సృజించినH6213 యెహోవాH3068 సన్నిధినిH6440 మోకరించుదముH1288 నేడుH3117 మీరు ఆయన మాటనంగీకరించినH6963H8085 యెడలH518 ఎంత మేలు.

For he is our God; and we are the people of his pasture, and the sheep of his hand. To day if ye will hear his voice,
8

అరణ్యమందుH4057 మెరీబాయొద్దH4808 మీరు కఠినపరచుకొనినట్లు మస్సాదినమందుH4513H3117 మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములనుH3824 కఠినపరచుకొనకుడిH7185H408.

Harden not your heart, as in the provocation, and as in the day of temptation in the wilderness:
9

అచ్చట మీ పితరులుH1 నన్ను పరీక్షించిH5254 శోధించిH974 నా కార్యములుH6467 చూచిరిH7200

When your fathers tempted me, proved me, and saw my work.
10

నలువదిH705 ఏండ్లకాలముH8141 ఆ తరమువారివలనH1755 నేను విసికిH6962 వారు హృదయమునH3824 తప్పిపోవుH8582 ప్రజలుH5971 వారు నా మార్గములుH1870 తెలిసికొనలేదనిH3045H3808 అనుకొంటినిH559.

Forty years long was I grieved with this generation, and said, It is a people that do err in their heart, and they have not known my ways:
11

కావున నేను కోపించిH639 వీరెన్నడును నా విశ్రాంతిలోH4496H413 ప్రవేశింపకూడదనిH935 ప్రమాణముH7650 చేసితిని.

Unto whom I sware in my wrath that they should not enter into my rest.

లూకా అధ్యాయము 13

1

పిలాతుG4091 గలిలయులైనG1057 కొందరిG3739 రక్తముG129 వారిG846 బలులG2378తోG3326 కలిపియుండెనుG3396. ఆG846 కాలమునG2540 అక్కడనున్నG3918 కొందరుG5100 ఆ సంగతి యేసుతోG2424 చెప్పగాG518

There were present at that season some that told him of the Galilaeans, whose blood Pilate had mingled with their sacrifices.
2

ఆయనG846 వారితోG846 ఇట్లనెనుG2036–ఈG3778 గలిలయులుG1057 అట్టిG5108 హింసలు పొందినందునG3958 వారు గలిలయుG1057లందరిG3956కంటెG3844 పాపులనిG268 మీరు తలంచు చున్నారాG1380?

And Jesus answering said unto them, Suppose ye that these Galilaeans were sinners above all the Galilaeans, because they suffered such things?
3

కారనిG3780 మీతోG5213 చెప్పుచున్నానుG3004; మీరు మారుమనస్సుG3340 పొందనియెడలG3361 మీరందరునుG3956 ఆలాగేG5615 నశింతురుG622.

I tell you, Nay: but, except ye repent, ye shall all likewise perish.
4

మరియుG2532 సిలోయముG4611లోనిG1722 గోపురముG4444 పడిG4098 చచ్చినG615 ఆ పదుG1176నెనిమిదిమందిG3638, యెరూషలేములోG2419 కాపురమున్నG2730వారందరిG3956కంటెG3844 అపరాధులనిG3781 తలంచుG1380చున్నారాG3754?

Or those eighteen, upon whom the tower in Siloam fell, and slew them, think ye that they were sinners above all men that dwelt in Jerusalem?
5

కారనిG3780 మీతోG5213 చెప్పుచున్నానుG3004; మీరు మారుమనస్సుG3340 పొందనియెడలG3361 మీరందరునుG3956 ఆలాగేG3668 నశింతురుG622.

I tell you, Nay: but, except ye repent, ye shall all likewise perish.
6

మరియు ఆయన వారితో ఈG5026 ఉపమానముG3850 చెప్పెనుG3004–ఒక మనుష్యునిG5100 ద్రాక్షతోటలోG290 అంజూరపు చెట్టొకటిG4808 నాటబడిG5452 యుండెనుG2192. అతడు దానిG846 పండ్లుG2590 వెదకG2212 వచ్చి నప్పుడుG2064 ఏమియు దొరకG2147లేదుG3756

He spake also this parable; A certain man had a fig tree planted in his vineyard; and he came and sought fruit thereon, and found none.
7

గనుక అతడు–ఇదిగోG2400 మూడేంG5140డ్లనుండిG2094 నేను ఈG5026 అంజూరపు చెట్టునG4808 పండ్లుG2590 వెదకG2212వచ్చుచున్నానుG2064 గాని యేమియుG3756 దొరకలేదుG2147; దీనిని నరికివేయుముG1581, దీనివలన ఈ భూమియుG1093 ఏలG2444 వ్యర్థమై పోవలెననిG2673 ద్రాక్షతోట మాలితోG289 చెప్పెనుG2036.

Then said he unto the dresser of his vineyard, Behold, these three years I come seeking fruit on this fig tree, and find none: cut it down; why cumbereth it the ground?
8

అయితే వాడుG3588–అయ్యాG2962, నేను దానిచుట్టుG4012 త్రవ్విG4626, యెరువుG2874 వేయుమట్టుకుG906G5124 సంవత్సరముG2094కూడG2532 ఉండనిమ్ముG863;

And he answering said unto him, Lord, let it alone this year also, till I shall dig about it, and dung it:
9

అది ఫలించినG2590 సరి, లేనియెడలG1490 నరికించివేయుమనిG1581 అతనితోG846 చెప్పెనుG3004.

And if it bear fruit, well: and if not, then after that thou shalt cut it down.
10

విశ్రాంతి దినమునG4521 ఆయనG2258 యొకG3391 సమాజమందిరముG4864లోG1722 బోధించుచున్నప్పుడుG1321

And he was teaching in one of the synagogues on the sabbath.
11

పదుG1176నెనిమిదిG3638 ఏండ్లనుండిG2094 బలహీనపరచుG769 దయ్యముG4151 పట్టినG2192 యొక స్త్రీG1135 అచ్చట నుండెనుG2258. ఆమె నడుము వంగిపోయిG4794 యెంత మాత్రమునుG3838 చక్కగా నిలువబడలేకుండెనుG352.

And, behold, there was a woman which had a spirit of infirmity eighteen years, and was bowed together, and could in no wise lift up herself.
12

యేసుG2424 ఆమెనుG846 చూచిG1492, రమ్మని పిలిచిG4377–అమ్మాG1135, నీG675 బలహీనతనుండిG769 విడుదల పొంది యున్నావనిG630 ఆమెతోG846 చెప్పిG2036

And when Jesus saw her, he called her to him, and said unto her, Woman, thou art loosed from thine infirmity.
13

ఆమెమీదG846 చేతుG5495లుంచG2007 గానే ఆమె చక్కగా నిలువబడిG461 దేవునిG2316 మహిమపరచెనుG1392.

And he laid his hands on her: and immediately she was made straight, and glorified God.
14

యేసుG2424 విశ్రాంతిదినమునG4521 స్వస్థపరచినందునG2323 ఆ సమాజ మందిరపు అధికారిG752 కోపముతో మండిపడిG23, జనసమూహ మునుG3793 చూచి–పనిచేయG2038దగినG1163 ఆరుG1803 దినములుG2250 కలవుG1526 గనుక ఆ దినములలోనేG5025 వచ్చిG2064 స్వస్థతపొందుడిG2323; విశ్రాంతిG4521దినG2250 మందుG3588 రావద్దనిG3361 చెప్పెనుG3004.

And the ruler of the synagogue answered with indignation, because that Jesus had healed on the sabbath day, and said unto the people, There are six days in which men ought to work: in them therefore come and be healed, and not on the sabbath day.
15

అందుకుG3767 ప్రభువుG2962–వేషధారులారాG5273, మీలోG5216 ప్రతివాడునుG1538 విశ్రాంతిదినమునG4521 తనG848 యెద్దునైననుG1016 గాడిదనైననుG3688 గాడిG5336యొద్దనుండిG575 విప్పిG3089, తోలు కొనిపోయిG520, నీళ్లు పెట్టును గదాG4222.

The Lord then answered him, and said, Thou hypocrite, doth not each one of you on the sabbath loose his ox or his ass from the stall, and lead him away to watering?
16

ఇదిగోG2400 పదుG1176నెనిమిదిG3638 ఏండ్లనుండిG2094 సాతానుG4567 బంధించినG1210 అబ్రాహాముG11 కుమార్తెG2364యైనG5607 యీమెనుG5026 విశ్రాంతిG4521దినమందుG2250G5127 కట్లనుండిG1199 విడిపింప దగదాG3089? అని అతనితో చెప్పెను.

And ought not this woman, being a daughter of Abraham, whom Satan hath bound, lo, these eighteen years, be loosed from this bond on the sabbath day?
17

ఆయనG846 ఈ మాటలుG5023 చెప్పినప్పుడుG3004 ఆయనG846 నెదిరించినG480 వారందరుG3956 సిగ్గుపడిరిG2617; అయితే జనసమూహG3793మంతయుG3956 ఆయనG846 చేసినG1096 ఘన కార్యములన్నిటినిG1741 చూచి సంతోషించెనుG5463.

And when he had said these things, all his adversaries were ashamed: and all the people rejoiced for all the glorious things that were done by him.
18

ఆయన–దేవునిG2316 రాజ్యముG932 దేనినిG5101 పోలియున్నదిG3664? దేనితోG5101 దానిG846 పోల్తునుG3666?

Then said he, Unto what is the kingdom of God like? and whereunto shall I resemble it?
19

ఒక మనుష్యుడుG444 తీసికొని పోయిG2983 తనG1438 తోటలోG2779వేసినG906 ఆవగింజనుG4615 పోలియున్నదిG3664. అది పెరిగిG837 వృక్షG1186మాయెనుG1096; ఆకాశG3772పక్షులుG4071 దానిG846 కొమ్మలG2798 యందుG1722 నివసించెననెనుG2681.

It is like a grain of mustard seed, which a man took, and cast into his garden; and it grew, and waxed a great tree; and the fowls of the air lodged in the branches of it.
20

మరలG3825 ఆయన–దేవునిG2316 రాజ్యమునుG932 దేనితోG5101 పోల్తునుG3666?

And again he said, Whereunto shall I liken the kingdom of God?
21

ఒక స్త్రీG1135 తీసికొనిG2983, అంతయుG3650 పులిసి పొంగుG2220 వరకుG2193 మూడుG5140 కుంచములG4568 పిండిలోG224 దాచి పెట్టినG1470 పుల్లని పిండినిG2219 పోలియున్నదనిG3664 చెప్పెనుG2036.

It is like leaven, which a woman took and hid in three measures of meal, till the whole was leavened.
22

ఆయన యెరూషలేమునకుG2419 ప్రయాణమై పోవుచుG197 బోధించుచుG1321 పట్టణములలోనుG4172 గ్రామములలోనుG2968 సంచారము చేయుచుండెనుG1279.

And he went through the cities and villages, teaching, and journeying toward Jerusalem.
23

ఒకడుG5100–ప్రభువాG2962, రక్షణపొందు వారుG4982 కొద్దిమందేనాG3641? అని ఆయనG846 నడుగగాG2036

Then said one unto him, Lord, are there few that be saved? And he said unto them,
24

ఆయనG3588 వారినిG846 చూచి–ఇరుకుG4728 ద్వారమునG4439 ప్రవేశింపG1525 పోరాడుడిG75; అనేకులుG4183 ప్రవేశింపG1525 జూతురుG2212 గాని వారివలనG2480 కాదనిG3756 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

Strive to enter in at the strait gate: for many, I say unto you, will seek to enter in, and shall not be able.
25

ఇంటి యజమానుడుG3617 లేచిG1453 తలుపుG2374వేసినG608 తరువాత మీరు వెలుపలG1854 నిలిచిG2476 తలుపుG2374 తట్టిG2925–అయ్యాG2962, మాకుG2254 తలుపు తీయుమనిG455 చెప్పG3004 నారంభించి నప్పుడుG756

When once the master of the house is risen up, and hath shut to the door, and ye begin to stand without, and to knock at the door, saying, Lord, Lord, open unto us; and he shall answer and say unto you, I know you not whence ye are:
26

ఆయన–మీ రెక్కడివారోG4159 మిమ్మునుG5209 ఎరుగG1492ననిG3756 ఉత్తరముG611 మీతోG5213 చెప్పునుG2046. అందుకు మీరు నీ సముఖమందుG1799 మేము తినిG5315 త్రాగుచుంటిమేG4095; నీవు మాG2257 వీధులలోG4113 బోధించితివేG1321 అని చెప్పG3004 సాగుదురుG756.

Then shall ye begin to say, We have eaten and drunk in thy presence, and thou hast taught in our streets.
27

అప్పుడాయన–మీ రెక్కడివారోG4159 మిమ్మునుG5209 ఎరుగG1492ననిG3756 మీతోG5213 చెప్పు చున్నానుG3004; అక్రమముG93 చేయుG2040 మీరందరుG3956 నాG1700 యొద్దనుండిG575 తొలగిపొండనిG868 చెప్పునుG2046.

But he shall say, I tell you, I know you not whence ye are; depart from me, all ye workers of iniquity.
28

అబ్రాహాముG11 ఇస్సాకుG2464 యాకోబులునుG2384 సకలG3956 ప్రవక్తలునుG4396 దేవునిG2316 రాజ్యములోG932 ఉండుటయు, మీరుG5209 వెలుపలికిG1854 త్రోయబడుటయుG1544, మీరు చూచుG3700నప్పుడుG3752 మీరు ఏడ్చుచుG2805 పండ్లుG3599 కొరుకుదురుG1030.

There shall be weeping and gnashing of teeth, when ye shall see Abraham, and Isaac, and Jacob, and all the prophets, in the kingdom of God, and you yourselves thrust out.
29

మరియుG2532 జనులు తూర్పుG395నుండియుG575 పడమటనుండియుG1424 ఉత్తరమునుండియుG1005 దక్షిణమునుండియుG3558 వచ్చిG2240, దేవునిG2316 రాజ్యమందుG932 కూర్చుందురుG347.

And they shall come from the east, and from the west, and from the north, and from the south, and shall sit down in the kingdom of God.
30

ఇదిగోG2400 కడపటిG2078 వారిలోG1526 కొందరుG3739 మొదటిG4413 వారగుదురుG2071, మొదటిG4413 వారిలోG1526 కొందరుG3739 కడపటిG2078 వారగుదురనిG2071 చెప్పెను.

And, behold, there are last which shall be first, and there are first which shall be last.
31

G846 గడియలోనేG2250 కొందరుG5100 పరిసయ్యులుG5330 వచ్చిG4334–నీ విక్కడనుండిG1782 బయలుదేరిG4198 పొమ్ముG1831; హేరోదుG2264 నిన్నుG4571 చంపG615 గోరుచున్నాడనిG2309 ఆయనతోG846 చెప్పగాG3004

The same day there came certain of the Pharisees, saying unto him, Get thee out, and depart hence: for Herod will kill thee.
32

ఆయన వారినిG846 చూచి–మీరు వెళ్లిG4198, ఆ నక్కతోG258 ఈలాగు చెప్పుడిG2036–ఇదిగోG2400 నేడునుG4594 రేపునుG839 నేను దయ్యములనుG1140 వెళ్లగొట్టుచుG1544 (రోగులను) స్వస్థపరచుచుG2392నుండిG2005 మూడవ దినమునG5154 పూర్ణ సిద్ధి పొందెదనుG5048.

And he said unto them, Go ye, and tell that fox, Behold, I cast out devils, and I do cures to day and to morrow, and the third day I shall be perfected.
33

అయిననుG4133 నేడుG4594 రేపుG839 ఎల్లుండిG2192 నా త్రోవను నేనుG3165 పోవుచుండవలెనుG4198; ప్రవక్తG4396 యెరూషలేమునకుG2419 వెలుపలG1854 నశింపG622 వల్లG1735పడదుG3756.

Nevertheless I must walk to day, and to morrow, and the day following: for it cannot be that a prophet perish out of Jerusalem.
34

యెరూషలేమాG2419, యెరూషలేమాG2419, ప్రవక్తలనుG4396 చంపుచుG615, నీG846 యొద్దకుG4314 పంప బడినవారినిG649 రాళ్లతో కొట్టుచుG3036 ఉండుదానా, కోడిG3733 తనG1438 పిల్లలనుG3555 తన రెక్కలG4420 క్రిందG5259 ఏలాగు చేర్చుకొనునోG1996 ఆలాగేG5158–ఎన్నో మారులుG4212 నేను నీG4675 ప్లిలలనుG5043 చేర్చుకొనవలెననిG1996 యుంటినిగాని మీ రొల్లకపోతిరిG3756.

O Jerusalem, Jerusalem, which killest the prophets, and stonest them that are sent unto thee; how often would I have gathered thy children together, as a hen doth gather her brood under her wings, and ye would not!
35

ఇదిగోG2400 మీG5216 యిల్లుG3624 మీకుG5213 పాడుగాG2048 విడువబడుచున్నదిG863–ప్రభువుG2962 పేరటG3686 వచ్చువాడుG2064 స్తుతింపబడునుగాకనిG2127 మీరు చెప్పుG2036వరకుG3753 మీరు నన్నుG3165 చూడG1492రనిG3364 మీతోG5213 చెప్పుచున్నాననెనుG3004.

Behold, your house is left unto you desolate: and verily I say unto you, Ye shall not see me, until the time come when ye shall say, Blessed is he that cometh in the name of the Lord.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.